Chapter 10 of 13

సాక్ష్యాలు 59–64

కాంతి, స్వస్థత శక్తి అని వివరించిన గొప్ప భావాలు గల ప్రవచనాత్మక సందేశముంది.

బైబీలు పాత నిబంధనలో 300 ప్రవచనములు క్రీస్తు ప్రభువు జన్మించుట

కొర్రై చెపపబడ్డాయి. సృష్టికర్తగా :బూమపైకి వచ్చారు. ఆయన దొరకు కాలమందే

ఆయనను వెదకాలి. వేడుకోవాలి. పరిశుద�త కలిగ దేవుని చూడాలి. పాపముల ద్వారా

హాని, దేవుని నిర్లకషము చేయుట ద్వారా హాని, పరిశుదా�త్మను విసరి�ంచుట ద్వారా

హాని, ధనాశ ద్వారా హాని, మనుష్యుల తలపుల ద్వారా హాని, దివాతీయ ఆగమనమునకు

సిద�ముగా నుండకపోతే హాని. అందుకే క్రీస్తును ఆ్రశయించి నిత్యతవాం చేరు నేసతమా!

డా|| దానియేలు కళ్యాణపు గారి పుస్తకము నుండి సేకరించబడినది. వారికి కృతజ్ఞతలు.

59. బైబిల్ లోని వ్యక్తులు

ప్రత్యేకతలు- దేవుని కృప

దేవుని చేతిలో నంచిన అసమర�తలన్నీ సమర�తతో నింపి దేవుడు యిష్టతతో

ఉపయోగించుకొని ఆనందిస్తారు.

1) నోవా

:- నోవా యదార�వంతుడిగా జీవించాడు. వృదా�ప్యములో మద్యపాపనం

సేవించుట వల్ల పాపంలో పడిననా దేవుని కృప అతని కుటుంబంపై ఉంచారు.

2) అబ్రహాము

:- అబ్రహాము వృద్దుడైనను శారా మాట విని హాగరును పొందిననా,

కషవించి విసతరించే సంతానంతో ఇస్సాకుతో ఆరంభించి దీవెనలు కన్నాడు.

3) ఇస్సాకు

:- ఇస్సాకు పగటి కలలు కన్నాడు. పాైన బావులు త్రవివాంచి దేవున్ని

యదార�ంగా సేవించాడు.

4) యాకోబు

:- యాకోబు మోసగాడు కానీ దీవెన విలువ గ్రహించిన వాడు. మోసము

చేసినందుకు మామగారు మోసం చేసి రాేాలను దాచినను కష్టించి సాదిించి అభివృద్ధి

పొందాడు.

5) లేయా

:- లేయా, అందవిహీనురాలైనను ఆమె గర్బుము తెరిచి యాదా వంటి స్తుతి

పాత్రుడగు మంచి భడడ్లను పొంది గొప్పగా స్తుతించింది. భర్త బాదిితులందరికీ ఆదర్శిము

ఆదరణ కలిగంచింన పసీత.

6) యోేసబు

:- యోేసబు అన్నలచే ద్వేషింప బడ్డాడు. కలలు కన్నాడు. ఫాతిపఘరు

భార్యచే అపనిందలు అనుబభవించాడు. జైలులో ఒంటరి జీవితము శ్రము బాధలు

ఓర్చాడు. బాదిించిన సోదరులను నిండు మనస్సుతో కషవించాడు. రక్త సంబంధులకు

నీతి కధలు

ముఖం త్రిపపరాని నేర్పించాడు. అన్యాయము ఓర్పుతో సహించి పఘలించెడు కొమ్మగా

ఘనత్రకాకడు

7) మోషే

:- మోషే అందగాడు. సమస్త భోగాలు త్యాగం చేసి దేవుని పిలుపు మేరకు

విద్యావంతుైనను విధేయుై గొర్రెల కాపరిగా మారి, దైవ పిలుపు వచ్చినపుడు నేను

నత్తివాడను నాయకుడిని కాలేనని సాకు చెప్పిననా దేవుడు ధైర్యమచ్చి సమర�త ప్రతిబభనిచ్చి

గొప్పనాయకునిగా నిలిప అద్భుతముల చేయించి }రకుండి రక్షణను చూడమని సవాలు

చేసి ధైర్యపర్చిన విశావాస్ వీరుడు.

8) గిద్యోను

:- గిద్యోను పిరికివాడిని ఎన్నికలేని వాడిని నన్నాడు. బభయపడ్డాడు.

(”ేవశీఅ)

బలాడిడయడా అని పిలిచి ధైర్యపరచి సృజనాత్మకంగా యుద�ం చేయు సమర�త నిచ్చి

విజేతగా నిలిపాడు.

9) సంసోను

:- సంసోను భార్యా లోలుడు. శరీరాశలు, న్రేతాశ గలవాడు.

(ళ�ఎరశీఅ)

అపజయాన్ని పరాభవము ఎదురొకని దేవుని ప్రారి�ంచి చివరి జీవితంలో శక్తిని

పొందుకోగలాగడు.

10) రాాబు

:- రాాబు వేశ్యగా జీవించింది. మనుష్యులు అసహ్యించు కోగల జీవితం

జీవించినను దేవుని పట్ల దేవుని అనుచరులను రక్షించి నిబంధన పొంది క్రీస్తు వంశావ[లో

చేరింది.

11) యిర్మయా మరియు తివెాతి (:-

నేను బాలుడనే

�వతీవఎ”� �అస ు”ఎశీ్�వ)

అన్నప్పుడు అనవద్దు నేను నిన్ను ఏరపరచు కున్నానని అబభయమచ్చి ప్రవక్తగా సిద�పర్చి

నిగాడిడమైన సంగతులు బోదిించే దేవుడని ప్రకటించిన విశావాస్ వీరుడు. తివెాదిిపౌలు

హితబోధనలను విని సిగ్గు పడనక్కరలేని పనివానిగా నిలిచి సేవచేయ గలాగడు.

12) దావీదు

:- బాలుడుగా నుండి సాహాసముతో గొల్యాతును జయించి

(ణ”�స)

దేవుని ప్రజలకు విజయమునిచ్చి రాజైన తర్వాత పసీత వ్యామోహాంతో శోధనకు లోనయ్యాడు.

దావీదు వ్యభిచార పాపముతో పాటు ఉరియాను చంపించి హాంతకుడయయాడు. ప్రవక్త

ద్వారా ఆత్మీయ నేత్రాలు తెరచి తపపులన్నీ ఒప్పుకొని కషమ పొందాడు. కన్నీటితో

పశ్చాత్తాప్ పడినచో దేవుని కటక్షము లభిస్తుందని నేరాపడు.

13) ఏలియా

:- ఏలియా గొప్ప ప్రవక్త అయినను బయులు దేవత అనుచరులతో

సవాలు చేసి విజేతగా నిలిచి చివరకు జైజిబేలు రాణి బైదిరింపులకు బైదిరి నిరాశతో

మరణము కోరిన పిరికి వాడయయాడు. అయినను దాతతో పోషింపబడి ఉత్సాహాంతో

గొప్ప సేవచేసి మరణము పొందగా ర్ధాలచే కొనిపోబడి ధనయడయయాడు.

నీతి కధలు

14) యోనా

:- యోనా దేవుని చితతము చేయాలని పని అపపగించగా నిర్లకషముగా

ప్రవర్తించి దేవుని సన్నిదిి నుండి పారిపోయాడు. దేవుడు పారిపోయిన వారిని పట్టుకొని

సరిచేసి తన పని చేయించుకోగల శక్తిమందుడని యోనా చర్రిత నేర్పించే విలువైన

ఆత్మీయ పాఠాలు గణనీయమైనవి.

15) నయోమ

:- చేదైన అనుభవాలు నయోమని దైవ జనుల నుండి దారవెై స్వంత

యిషాటనికి ప్రలోబభపడి మోయాబు కోరుకున్నది భర్త భడడ్లను కోలోపయి, దేవుడు నేర్పిన

పాఠాలను బట్టి తిరిగి రాతును ఆత్మీయత పొంది చరిత్రలో రాతు క్రీస్తు వంశావ[లో

నండు రాతు అతతగారిగా దినయరాలైంది.

16) యోబు

:- యోబు దైవబభకుతడై దేవునికిషుటడుగా రో� గొప్ప ప్రార�నలు చేస్తున్ననా

పరీక్షింపబడి సరవాము కోలోపయి గొప్ప జీవిత సత్యాలు బోదిించాడు. నా విమోచకుడు

సజీవుడు. నా స్థితికి ధాళ్ళతో చిన్న అణువునైన నేను ఎట్లు ప్శ్నంచగలనన్నాడు.

బైబీలు చరిత్రలో శ్రములో నిరీక్షణ కలిగంచే యోబు చరిత్ర ధన్యమైనది. ఆదర్శిమైనది.

17) ్రేతురు

:- ్రేతురు జీవితంలో దుడుకు ్రేతురనిపించుకున్నాడు. దేవుని ఎరుగనని

శ్రతువులకు బభయపడి క్రీస్తు సన్నిదిి నుండి దారమయయాడు. క్రీస్తు కషవించి జాలిచూపి

తిరిగి మనుష్యులను పట్టు జాలరిగా చేసి గొప్ప ప్రసంగీకుడై గణనీయ సేవచేయు

తరుణమచ్చారు. అబది�కుని కషవించే దేవుడని ్రేతురు జీవితం నేర్పగలదు.

18) మార్త

:- మార్త, మరియు, లాజరు సోదరి వారంతా బేతనీ అనే ప్రాంతంలో

క్రీస్తుకు ఆతిధ్యమచ్చినపుడు విస్తారమైన పనులలో నేరారోపణ చేసింది. మరియ ఉ

తతమమైన పనిగా పాదాల చెంతనే నేరచుకున్నదని ప్రశంసిస్తూ, మరియ మార్తల జీవితాల

ద్వారా జీవితంలో ప్రాముఖ్యమైనది దైవ సన్నిదని బోదిించారు.

19) మగ్దలేని మరియ మరియు సమర్య పసీత:- ఇద్దరి జీవితాలలో సరియైన కుటుంబ

జీవితం లేక బహు విమర్శిలకు గురైన అవ్యస� జీవితంలో అపవిత్రతలో నుండగా క్రీస్తు

వారిని కనికరించి ప్రేమించి దివ్యమారగం బోదిించారు. సమాజంలో అంటరాని వారిని

అయోగ్యలను వెదకి రక్షించే క్రీస్తు ప్రేమకు వీరి జీవితాలే సాక్ష్యాలు.

20) జకకయ్య

:- జకకయ్య సంకరిగా అందరి అయిష్టత అనుబభవించిన పొట్టివాడు.

అతనిలో యేసును చూడాలన్న ఆశవల్ల చెట్టు ఎకాకడు. పేరుపెట్టి పిలిచి యింటికి

వస్తానన్న క్రీస్తు అందరినీ పిలిచే ప్రభువని నేరాపరు.

21) దెబోరా

:- భర్తచాటన నన్న భార్యగా బారాకును బలపర్చి యుద�ములో నైపుణ్యముతో

ఇ్రశాయే�యులకు సహాయపడింది.

నీతి కధలు

22) అచిగయేలు

:- దావీదుకు భార్యగా మరొక భర్త కలిగనను మంచితనముతో రగలచుకున్న

ప్రేమ వల్ల సొలోమోను గల జ్ఞానవంతునకు తల్లి కాగలిగ ధనయరాలయింది.

23) రాతు

:- రాతు అన్యజాతి యువతి, యవవానంలో విధవరాలు, అనామకురాలు

అయినను అతతగారెైన నయోమని ఆమె ఆరాదిించే దేవునిని గౌరవించి నందున

క్రీస్తువంశావ[లో నిలిచిన యోగ్యరాలు.

24) ఎేసతరు

:- యాదుల రక్షణ్రై పేద బాలిక, వెుురె�్రై పెంపకములో బభక్తిని పెంచుకొని

తరతరాలకు గుర్తింపు గల రాణిగా నిలిచింది. చెతతనండి భవన అనుభవంలోకి చేరుటలో

రహాస్యము. ఆమె బాల్యము నుండి దేవునినే శుద� మనస్సుతో ఆరాదిించు అనుభవం

వల్లనే దైవబభక్తి గలవారు ఘనత నొందెదరు.

25) దానియేలు

:- బభక్తికలిగ సామాన్య యువకుడైనను దైవజ్ఞానముతో రాజులు గౌరవించు

స్థాయికి ఎదిగాడు. అద్భుతంగా సింహాము బోనులో రక్షింపబడిన చిర్స్మరణీయు డయయాడు.

క్రీస్తు తన పరిచర్య ఆరంభించక పూర్వాము 40 రోజులు ఉపవాసముండి

ప్రార్థించారు. ఎంతో ్రశద�తో విభిన్న ప్రాంతాలలో నన్న వ్యకుతలను ఎన్నుకొని శిష్యులుగా

చేసుకొని నేడు ప్రపంచమంతా క్రీస్తే రక్షకుడని నమ్ము విశ్వాసులను కొందరిని సిద�పర్చారు.

శిష్యులలో 12 మందికి బభక్తి నేరాపరు. వారిలో కొందరు చేపలు పట్టు జాలరులు,

వైదయడు, పన్ను వసాలు చేయువాడు యిా రీతిగా వీరంతా క్రీస్తు సువార్త ప్రకటించుటకు

ముందు తరీపుదు పొందారు. లోకాన్ని తల్లక్రిందులు చేయువారు వీరనని పేరు పొందారు.

ప్రభువు సిలువలో మరణించి తిరిగి లేచి వీరికే కనపరచుకొని మీరు కనిపెట్టి

ప్రారి�ంచండి. బూ దిగంతముల వరకు సాక్షులగుటకు శక్తిని పొందెదరని వాగ్దాన

మచ్చారు. ఒంటరిగా నన్న సమరయపసీత, వ్యభచార పసీత వద్ద ఒంటరిగా, ఎవ్మాయి

గ్రామమువద్ద యిద్దరికి తోడుగా, యిద్దరు ముగ్గురు ఆయన నామంలో ఎకకడ ప్రారి�ేసత

అకకడ ఆయన ఉంటనన్నారు. శ్రములో ష్రడక�, మేషక�, అబైద్నగో అనే విశ్వాసుల

మధ్య అగ్ని గండంలో నాలగవ వ్యక్తిగా నున్నారు. యేసుక్రీస్తు సదా మనకు తోడు.

మనలను వాడుకుంటారు.

నీతి కధలు

60. పాపము చేయకుండుట ఎట్లు?

కీర్తనలు 119:8,9

విశావాసులైన తల్లిదండ్రులకు చాలా విసిగించే

బిడ్డలు కొందరికి వుంటారు. ఎంత ఓర్పుతో వారికి తెలియ

జైప్పిననా నిర్లకషము చేసేవారిగా నుండి సాక్ష్యము

నష్టపరచుదురు.

జానీ అనే యువకుడు తండ్రి నోవాగార్ని తెగ విసిగించి తిరిగి ఏదో ఒకరోజు

నన్ను కషమంచు డాడ� అనేవాడు. చాలాసార్లు పొరపాటు చేస్తూనే తండ్రి మంచివాడు

కషవించగలడని తలంచేవాడు. తండ్రి అతని ప్రవర్తనకు చాలా బాధపేవాడు. ఒకరోజు

తండ్రి తాను పనిచేసే గ్యారజీకి తీసుకొని వెళాిడు. ఆ గదిగోడకు సుత్తితో ఒక మేకు

కొటాటడు. తన కుమారునితో ""జానీ, నేను గోడకు కొట్టిన మేకును తీసివేయి అని

తెల్పాడు. జానీ సుతెతను తీసుకొని అతి కష్టంగా ఆ మేకును }డదీసాడు.

కషమ అంటే ఏమటో అర�మయిందా. నీవిపుడు గోడకు కొట్టిన మేకు. ఏమనగా

నీవు చేసిన తపపు. తిరిగి దానిని తీయుట అనగా కషమాపణ దొరకుట. అలాగా నాన్న

నాకు అర�మయింది. నేను పొరపాట్లు చేయనులైండి అన్నాడు. సరె ఇప్పుడు నీవు వేకు

చేసిన రంద్ధము తీయగలవా? డాడ�, రంద్ధము నేమ చేస్తాము? అదట్లే ఉంటుంది

కదా! అన్నాడు. అవును జానీ, పాపము కూడా అంతే - పాపము దాని పఘలితము యిదే

రీతిగా నుంటుంది. దావీదు చేసిన వ్యభచార పాపము హాత్య వల్ల కషమాపణ లభించింది.

గానీ దానివల్ల మచ్చివలై ఆ పాపపు చిాయలు గుర్తులుగా కుటుంబంలో ఎన్నో లోట్లు

సమస్యలు ఏరపడ్డాయి.

పదే పదే చేసిన నీ తపపులకు గోడపై మేకులు కొట్టు. ఆ గోడకు ఎన్ని మేకులు

కొటటబడునో గ్రహించు. తెలిసినదా అని తెల్పాడు. మనవెల్లపపుడా మంచి పనులు

చేస్తూ మంచిని పెంచాలి. జానీ, నీకొక కథద చెపపనా.

ఒకసారి నయాస్ ేపపరు రిపోర్టు ఒక రెైతును ఇంటరయా చేసాడు. ""అయయా

నీవు నీ పొలములో చాలా మంచి పంటను పండించావు. అదెలా సాధ్యము? వెుక్కజున్న

పొతతులు పండించే రెైతు చెప్పిన జవాబు చాలా ఆశ్చర్యము కలిగించింది. నా వితతనాలు

కొన్ని నా ప్రకకపొలము వారికందిస్తాను అని చెప్పాడు. నీవు ప్రతీఏడాదీ నీవు పోటీలో

నిలసతున్నావు కదా! నీకు పోటీగా వారు వచ్చి మంచిగా పంట చూపించగలరని నీకు

సందేహాము కలుగదా? అని అడిగారు.

నీతి కధలు

అదేమీ బభయము నాకు లేదండి. నా ప్రక్క పొలములో బలహీనమైన వెుక్కలు

వేసేత పంటలో గింజలు గాలికి ఎగిరి ప్రకకపొలములో నాటబడి కావాలిటీ తగిగపోయి

బలహీనమైన పంటగా నిలసతుంది. ప్రక్క మంచి వితతనాలు గల పొలము పంటగాలి

వ్యాప్తివల్ల గింజలు నా పొలంలోపడితే నాకు మరింత ్రశ�షటమైన పంట లభిస్తుంది.

అందుకే మంచి పంట నందించుటకు నా ప్రక్క పొలము వారికి సహాయపడతానండ�

అన్నాడు. చూచావా జానీ, నీ పొరుగు వారిని ప్రేమించుట మేలని గ్రహించావా?

యింటిలో తల్లిదండ్రులను స్న్మానించాలి వారిని సంతోషపెట్టే పనులు చేయాలి. తోటి

వారిని ప్రేమించాలి. వారు తిరిగి మనలను ప్రేమిుస్తారు కదా !

నా ప్రైస్తవ సోదరులలో నేనెంత �క్యతతో ప్రేమతో క్రీస్తు ప్రేమను గార్చి

సాక్ష్యమిస్తూ జీవిస్తున్నా నేను నీవల్ల సిగ్గుపడుచున్నాను. పఘలానా నోవాగారి కుమారుడు

చెడ్నుేేహాలు వల్ల తపపులు చేస్తున్నాడని అన్నప్పుడు నీవు నన్ను స్న్మానించుట లేదని

అర�ము. సండేసాకలులో పది ఆజ్ఞలు నేర్చుకొన్నావు కదా ! నీ తల్లిని తండ్రిని స్న్మానించాలి

అని ఉంది కదా ! ఏ రీతిగా స్న్మానిస్తావు? నీ మంచి పనుల ద్వారానే కదా! ఇకనుండి

పదేపదే తపపులు చేసేత నేను ప్రేమద్వారా కషమస్తానని అలసుగా తీసుకొని దేవుని

కవిధేయుడవుగా జీవిస్తూ నన్ను దు:ఖపర్చక యితరుల ప్రేమ పొందుటకు మంచి

పనులు ఆరంభించు అని బోదిించాడు. జానీ ప్రవర్తన మార్చుకున్నాడు.

జానీ ఆ తర్వాత తన స్నేహితులతో కలిసినపుడు వాళ్ళ నాన్న నేర్పిన సుత్తి

మేకు ర్రందము వివరాలు దానివల్ల నేర్చుకొన్న పాఠాలు వివరించాడు. అంతేకాదు

రెైతు పక్కరెైతుల పట్ల చూపిన మంచి మాదిరి గార్చి తెల్పాడు. జానీ మాటలువిన్న

స్నేహితులు ""జానీ, నిజంగా మీ నాన్న గారు చాలామంచి విషయాలు చెప్పి మాకు

ఆత్మీయ నేత్రాలు తెరిచేరీతిగా బుది�నేరాపరు. క్రీస్తు విశ్వాసులుగా మాదిరిగా జీవించి

తల్లి దండ్రులను స్న్మానించుదాము. అని నిరణయించుకున్నారు. శుబభం లభించింది.

నీతి కధలు

61. బైబిలులో జంతువుల జీవితాలు

నేరప జీవిత పాఠాలు

1.గాడిద

ద :-్రశమపడి పనిచేసి సేవచేయాలని గాడిద కష్టం చేసి నేర్పిస్తుంది.

(ప్రసంగీకులు 9:10)

2.లేడి

:- వెళ్కువగా ఉండాలి. చురుగాగ ఉండాలని లేడి నేర్పిస్తుంది.(హాబకుకకు

3:19)

3.ఎద్దు

:- ఎద్దువలై దైవసేవలో శ్రము ప్రయాస ఎదురోకవాలి. (2 తివెాతి 4:2)

4.పాము, పావురము

:-పాముల వలై వివేకము గాను పావురాళ్ళ వలై నిషకల్మషంగా

నిర్మల హృదయముతో విజ్ఞాన అవగాహనలతో జీవించాలని పాము, పావురము రెండా

నేరుపచున్నాయి. (మతతయి 10:16)

5.సింహాము

:-నీతిమంతులు ధైర్యముగా సింహాము వలై ఉండాలని ప్రభువు కోరిక

(సావెుతలు 28:1)

6.ఉడుము

:-పట్టుదల గలిగ ప్రారి�ంచాలి. సమస్యల నెదురొకని సాదిించాలని ఉ

డుముపట్టు నేర్పిస్తుంది. (సావెుతలు 4:4)

7.హాంస

:-మంచి చెడుల వివేచించే వివేకము కావాలని హాంస పాలు నీరు

విడగొట్టుచూ నేర్పించగలదు (యిర్మయా 15:19)

8.కుక్క

:- అలసిపోక గోజాడి విశావాసంతో ప్రారి�ంచి కుక్క అనిపించుకున్నాను సహించు

విశ్వాసము కావాలి (యోహాను 14:1)

9.గువవా

:-ప్రార�నలో గువవావలై తడి కళ్ళుకలిగ ప్రార�నతో మాటాటడాలి. (రోమా 8:26)

10. చీమ

:- చీమవలై బభవిష్యతుత్రై ఆహారము కూరచుకొన్న జ్ఞానమును చూచి నేర్చుకొని

ప్రతి వ్యక్తి చీమవలై తగిగంపుతో నిత్యతవ్రాంై నిరీక్షిస్తూ సిద�పడాలి.(సావెుతలు 6:6)

11. గొ�ై�

:- లోకపాపములు వెాసుకొనిపోవు దేవుని గొ�ై�్రిల్ల అని క్రీస్తుగార్చి

తెల్పారు. గొర్రెల మంచి కాపరి దేవుడే గొ�ై� కాపరి సవారం వింటుంది. దీనతతో

కాపరిని అనుకరిస్తూ అనసరించి జీవించాలి (యెషయా 53:7)

12. కుందేలు

:-కుందేలు బండ సందులో దాకొకని బండన్రాశయించినట్లు క్రీస్తనే

బండ సందులో ఆ్రశయం కలిగంచుకొని జీవించాలి.(కీర్తన 104:18)

13. కోడిపుంజు

:- వేకువనే లేచి స్తుతిగానాలు చేయాలంటే కోడి కూసే ప్రాత:కాల

సమయంలో కోడి సవారం హెాచ్చరికగా సీవాకరించగలము. కోడిపుంజు వేలుకలుపుతుంది.

(మతతయి 26:74)

14.మన్నల్లి

:-తగిగంపు విధేయత కావాలి. క్రీస్తు తన్నుతాను తగిగంచుకొని సిలువ

నీతి కధలు

మరణాన్ని బభరించాడు. మన్నల్లి వినయ విధేయతలు గలది. దావీదు ""ప్రభా యింతగా

నేను నా కుటుంబము దీవించ బడుటకేపాటివాడినన్నాడు.(1 సమాయేలు 24:14)

15.నెమలి

:-నెమలి నాట్యమయారి అంటారు. వింతైన అందము నెమలిలో ఉంది.

16.నెమలి

:-నెమలి సౌందర్యము వలై క్రీస్తు సౌందర్యము మన జీవితాల్లో ఆకర�ణీయంగా

కనిపంచాలి.(పరమగీతము 5:10)

17.గు”ము

:-గు”ము వడిగా పరురగతతగలదు. చుర్రుైన జంతువు. సువార్త ప్రకటించుటకు

తవారపడాలి. సువార్త ప్రకటించు పాదాలు సుందరములు.(యోబు 29:34)

18.ఒంటై :-ఒంటై ఓరుపగల జంతువు. ఎలియాజరు, అబ్రహాము సేవకుడు ఒంటైలను

సహితం మోకరింపజేసాడు. మోకాళ్ళు కాయలకట్టి గుర్తులు పడు రీతిగా మోకాళ్ళ

అనుబభంతో ప్రారి�ంచాలి. ఓరుప సహానం అవసరము.

19.ఆవు

:-వాక్యమును దివారాత్రులు ద్యానించుట అనగా ఆవువలై నెమరు వేయాలి

అని గుర్తించాలి. వాక్య ద్యానం గొప్ప మేళ్ళనిస్తుంది.

(కీర్తనలు 1:12)

20.పక్షి

:- పక్షిరాజు జీవితం ప్రత్యేకమైనది. రెకకలు పోగొట్టుకొని ముకుక విరగగొట్టుకొని

ఒంటరిగా నిలిచి తిరిగి పొందాక యవవాన శక్తి అందుకున్న రీతిగా విశ్వాసి పాత

సవాభావం వదలి నాతన శక్తి పొందాలి. యెహోవా కొరకు ఎదురుచూేసత అట్టి శక్తి

లభిస్తుంది. (కీర్తనలు 103:5)

21.తేనెటీగ

:-దేవుని వాక్యము ర�ంటై తేనె ధారలకన్నా మధురమైనది. తేనెటీగ అనేక

పుష్పాలలో మకరందాన్ని సేకరించినట్లుగా అనేక ఆత్మీయ వాగ్దానాల నమ్మికతో

హృదయాన్ని నింపుకోవాలి. (సావెుతలు )

22. పిచ్చుక

:- క్రీస్తు కనుదృష్టి పిచ్చుకపై నన్నది. గనుక పిచ్చుకలను పోషించే

దేవుడు మనలను దేనివిషయమైనను చింతించ వద్దని తెలుపచున్నారు. పిచ్చుకవలై

దేవునిపై ఆదారపడి జీవించాలి. (కీర్తనలు 102:7)

23.మడత్ :- మడతల దండు సహె�దరుల �క్యతను సాచిస్తుంది. అవి బారులు తీరి

గంపుగా ్రకమంగా ఎగురుట ఆశ్చర్యం కలిగస్తుంది. ప్రక్క పక్షికి కాళ్ళ రెపరెపల ద్వారా

దారిని తెలియజేస్తాయి. విశ్వాసులు వాక్యంతో హెాచ్చరించుకొంటా క్రీస్తు ప్రేమలో

సాగిపోవాలి. (సావెుతలు 30:26)

24. సా�డు

:-(బల్లికి మరొక అర�ము) సా�డు పట్టువిడువక గాడు కట్టిన రీతిగా

నిత్యతవాంలో నివాసం కొరకు ఈ లోకంలో పట్టుదలతో బభక్తితో జీవించాలి.

(సావెుతలు 30:26)

నీతి కధలు

25. పురుగు

:- యాకోబు అని సంబోదిించి పురుగ వంటి యాకోబు బభయపడకు నీకు

తోడున్నానని అబభయమచ్చారు. మన జీవితాలు పురుగు వంటి అలపజీవులుగా నున్నాయి.

ఎంత దీనస్థితిలో అనామక స్థితిలో గుడుపచు లేని వారంగా ఒంటరిగా బాధలో నన్న

వారికీ పురుగు అనే పదం నిరీక్షణ కలిగస్తుంది.

యిా రీతిగా 25 జంతువులు కీటకాల లకషణాలలో వున్న విలకషణ విలువలను

గుర్తించి ఆదర్శింగా జీవించుచూ క్రీస్తు ప్రేమలో సాగిపోదామా !

62. దేవుడందించు కషమాపణ

(ేసకరణ: డా|| జయపాల్ గారి మ్యాగజైన్ ఆధారంగా)

కీర్తనలు 40:17 ""వీరమ చేయుచున్నారో వరెరుగరు వీరిని కషమంచు అన్న ప్రేమచూపిన

క్రీస్తు మనస్సు చ్రూే వారున్నారు.

అవెరకా ప్రెసిడెంట్గా చాల మంచి ప్రసిది� ప్రతిబభ

కనపర్చిన దయగల వారిలో అబ్రహాము లింకన్గారు ప్రముఖులు.

ఎందరో ఆర్మీ ఆపఫీసర్లు పెద్దలు ఆయనను ఆహావానించుటకు

వేంచేసిన ప్రత్యేక స్థలములో ఆయన దర్శినమ్రుై వేచియున్నారు.

ఒక అతిపేదవాడు కూడా ఆయనను దర్శంచుటకు వేచియున్నారు.

ఆయన ప్రముఖుల నందరినీ ఉ్రేక్షించి తప్పించుకొని తిన్నగా పేదవానిని చేరాడు.

అతను బాలుైనందన "భాబా నన్ను చూచుట్రై వేచియున్నావా అని ప్శ్నంచాడు.

అయయా, మీ కొర్రై వచ్చానండి నేను ఆర్మీలో ్రడమ్మువాయించే వ్యక్తిని. నాకు ఆరోగ్యము

సన్నగిల్లింది. ఆసప్రతిలో చేరాను. నా దగ్గర సొమ్ములేదు. నాకు చాలా దు:ఖము కలిగ

మీ సహాయము కోరి వచ్చానండి" అని తెల్పాడు.

మీకు తల్లిదండ్రి లేరా? అని అడిగినపుడు నా తండ్రి ఆర్మీలో మరణించాడు.

నా తల్లి కొద్దికాలానికి చనిపోయింది. నేను ఒంటరిగా మగిలను. ప్రెసిడెంటు దయతో

హృదయము ద్దవించింది. కళ్ళనిండా నీరు నిండాయి. ఆర్మీ జనరల్ గారికి ఒకనోటు

వ్రాసాడు. ఈ పేద బాలునికి తగిన సహాయమునందించాలిన వ్రాసాడు. ఆ సమీపంలో

నన్న ప్రముఖులంతా చాలా ఆశ్చర్య పడ్డారు. సాధారణమైన పేదవానికి అంత

ప్రేమనుచూపుట ఏమ? అని తలంచారు. పేదవాడినైన నన్ను దేవుడు గురితంచుకున్నాడని

సంతోషిస్తాడు. పరలోకపు తండ్రి ఈ బూలోకానికి విచ్చేసి పేలను బలహీనులను

లకష్యపెట్టేవాడు.

నీతి కధలు

దాతలు దేవుని పరిశుదు�డని పొగిడారు. యెషయా ప్రభువా నీవు పవిత్రుడవు.

నేను అపవ్రిత పెదవులు గల వాడినన్నాడు. గొప్ప దేవుడు మానవ రూపంతో బూమపై

జన్మించి రక్షకుడయయాడు. నిన్ను నన్ను కనుగొని రక్షించుటకు తన ప్రేమను చూపించారు.

ఎంతో విలువైన త్యాగం చేసారు. అందుకే మన హృదయాలను కలవరపడనీయవద్దన్నారు.

ఆయన ప్రేమ మనపట్ల జాగ్రతత వహిస్తూ అవసరాలన్నీ తీర్చగలదు.

1యోహాను 4:9

కషమ ఎంత గొప్పదో క్రీస్తు కషమను ప్రేమనా అనుకరించిన బభకుతలైందరో కలరు.

1994వ సంవత్సరములో దకిషణ ఆప్ఫికాలో పరిస్థితులు తారుమారెై కలవరము

రగింది. నెల్సన్ మండేలా ద్వారా క్రొతత నిరణయాలేరపడ్డాయి. సత్యము మరియు విమోచన

కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆదేశము పురోగమంచుటకు క్రొతత ప్రణాళ్ళకలు

ఆరంభించారు. వారు పని చేస్తున్న కార్యక్రమంలో అతి దారుణంగా హింసకు గురియైన

వారి పట్ల ప్రతిచర్య తీసుకొనవలైనని ఆజ్ఞలు జారీచేసారు. దకిషణ ఆప్ఫికాకు చెందిన

వృదు�రాలికి జరిగిన అతి ఘోరమైన అన్యాయాన్ని పరిగణనలోనికి తీసుకొన్నారు.

ఆమె కుమారుడు, భర్త అతి క్రూరంగా చంపబడ్డారు. ఆమె ప్రియమైన కుటుంబాన్ని

కోలోపయింది. వీరి మరణాలకు కారణమైన వ్యక్తి పేరు వాండెబ్రోక�

(హ�అేవ దీతీశీషస)

సవాయంగా తన నేరాల్ని ఒప్పుకున్నాడు. కేవలము 18 సంవత్సరాల వయసన్న ఆపసీత

కుమారుడినితుపాకీతో చంపి, ఆతర్వాత ఆ శవాన్ని కాల్చాిరు. ఆ శవం కాలేవరకు

అతిని స్నేహితులతో ఆ మంటచుటాట చేరి వేడుకగా పారీట చేసుకొని పైశాచికంగా

ఆనందించారని ఒప్పుకున్నాడు. అంతేకాదు 8 సంవత్సరాల తర్వాత అతనితో పాటు

కొందరు స్నేహితులు ఆమె కుటుంబము గార్చి పరిశోదిించి, ఆమె యిల్లు దర్శించారు.

ఆమె భర్తను బందీగా తీసుకొని వెళాిరు. కొన్ని రోజుల తర్వాత ఆమె యింట్లో వుండగా

తలుపు తట్టి మధ్యరాత్రి పడకపై నుండగా నదీతీరానికి తీసుకొని వెళ్ళి చెటుటకు బందిించి

ఆమె చూస్తూ వుండగా ఆమె కళ్ళ్రదురుగా గ్యాస్లో ముంచి నిపపంటించారు. అంతటి

బభయంకర బాధకు గురైన ఆమె భర్త క్రీస్తు విశ్వాసి గనుక హాతసాక్షిగా మరణించు

వేళ్లో పసైపఘను పలికినట్లు క్రీస్తు చెప్పినట్లు వీరిని కషమంచు ప్రభా అని వెుు”పెటాటడు.

ఈ సమస్య తీరుపనకు తేబడింది. నేరము చేసిన వ్యక్తిని ప్శ్నంచారు. బాధ

ఎదురొకన్న ఆపసీతతో మాట్లాడారు. ఆమ్మా నీ భడను నీ భర్తను నీచాతినీచంగా చంపిన

శ్రతువు పట్ల నీవేమ తీరుప తీర్చగలవని ప్శ్నంచారు.

నీతి కధలు

ఆమె వెల్లగా నోరు తెరిచింది. మాడు విషయాలు చెప్పాలి. నా కుటుంబాన్ని

నాశనము చేసిన వ్యక్తి నన్ను నాభర్తను కాల్ని చంపిన స్థలమునకు తీసుకొని వెళాిలి. ఆ

మట్టిలో కలిసిన బాడిద నాకు కావాలి. ఆ బాడిదతో ఒకమంచి సమాదిిని నిర్మించుకొని

నా భర్తను గౌరవించుకోవాలనే ఆశఉంది. రెండవదిగా నా కుటుంబాన్ని లేకుండా

చేసిననా నాకు ప్రేమించే హృదయముంది. రెండుసార్లు ఒక నెలలో నన్ను మరణ

ప్రాంతంలో నంచిన గుహా వద్దకు నన్ను చేర్చాలి. అతనికి నేను మంచి

(”వ్�శీ)

తల్లిగా నుండి ఒకరోజు అతనితో గడపాలని ఉంది.

మాడవ కోరికగా అతను దేవుడు అందించిన కషమను పొందాడని గ్రహించాలి.

నేను అతని దగ్గరకు వెళ్ళుట్రవరెైనా సహాయపడినచో అతనిని చూచి నా ప్రేమ కౌగిలిలో

బందించి నేను క్రీస్తు ప్రేమతో నిజముగా ప్రేమిస్తున్నానని స్పష్టంగా తెలియజేసి నేను

క్రీస్తువిశ్వాసిగా సాక్ష్యంగా మగలాలి. ఆపసీత కోరుటలో చెప్పిన మాడు అబభ్యర�నలను కోరుటకు

హాజరెైన వారంతా విన్నారు. బాదిించిన వ్యక్తి వాండ�బ్రోక� ఆమె మాటలు వింటూ

కలతచెందిన హృదయంతో సన్నగా వణుకుచు నేలకొరిగి స్రృహకోలోపయాడు. ఆ

ప్రాంతమంతా ఆశ్చర్యంతో నోరుతెరిచారు.

ఒక విశ్వాసి వెల్లగా అర�వంతమైన పాటను ఆరంభించాడు. అవాజ్యమైన

ప్రేమ క్రీస్తుప్రేమ, బభయంకర పాపిని రక్షించింది. ఒకప్పుడు బభయంకర పాపిని లోకాన్ని

చాడలేని అంధుడనే. ఆత్మీయ నేత్రాలు తెరువబడగా నేనిప్పుడు వాస్తవాన్ని

చాడగల్గుచున్నానన్న జాన్నయాటన్ వ్రాసిన గీతం. ప్రతి వ్యక్తి అందుకొని వంతపాడారు.

క్రీస్తు తన అనుచరులను యిదేరీతిగా ఆప్ఫికన్ పసీత చూపిన దయ ప్రేమ కషమను చూపాలని

మాదిరి చూపించి, నన్నుపోలి నడుచుకోవాలని కోరారు. ఈ రోజు ప్రారి�ంచే సమయంలో

యిా సంఘటనలో కషమను ప్రేమను తలపోసుకొని మన జీవితాల్లో అట్టి ప్రేమ

చూపించుటకు ప్రారి�ంచుటకు సిద�పడదామా.

క్రీస్తు ప్రేమను కషమను అబ్రహాములింకన్గారు, ఆప్ఫికా పసీత చూపిన ప్రేమ

మరపురానిది, ఆదర్శినీయమైనది, చిర్స్మరణీయాలు.

నీతి కధలు

63. దేవుడు ప్రథమస్థానంలో మన జీవితాల్లో స్థిరపడాలి

మతతయి 6:33 ""మీరు ఆయన రాజ్యమును, నీతిని వెుుదట వెదకుడి. అప్పుడన్నియు

మీకనుగ్రహింప బడును".

విశ్వాసులంతా క్రీస్తును ధ్యానించుట ప్రథమ

స్థానాన్నిచ్చుట్రై ప్రయాస పడాలి. యిా అనుభవం ఎట్లు

సాధ్యమగునో తెలియజేయాలని ఒక ఉపాధ్యాయుడు కొన్ని

ప్రాతలు తెచ్చి తరగతి బల్లపై ఉంచాడు. దానిలో ప్రత్యేక

కపపులు రెండు కాపఫీ కొరక ఉంచాడు. మరొక ప్రత్యేక కూజా

(వీ�వశీఅఎ”రవయ�తీ)

కూడా తెచ్చి పెటాటడు.

సాధారణంగా జీవితంలో ఎన్నో సమస్యలు మాకుమ్మడిగా చుట్టుకొని

కలవలపరచు అవకాశ ముంటుంది. కొన్నిసార్లు 24 గంటలు సమయము

చాలాదేమోననిపిస్తుంది. పఫిలాసపఫీ టీచరు వేదికపై నిలచి కొన్ని వసతువులను వారిముందు

వుంచాడు. అందరూ మౌనంగా నిలిచిన తర్వాత ఒక పెద్ద కూజను తీసుకున్నాడు.

గల్పు బంతులు కొన్ని చిన్న కూజానిండా న్రింేసాడు. ఈ కూజా ఎట్లుంది? అని

అడిగాడు. అహాం కూడా బంతులతో నిండి పోయిందని తెల్పారు. ఆతర్వాత చిన్నచిన్న

రాళ్ళు తెచ్చి బంతినిండిన సందుల్లో వేసాడు. కూజా కాసత కదిలించాడు బంతుల మధ్య

సందుల్లో పూర్తిగా సరు�కున్నాయి. ఈ కూజా యిపుెట్లుంది? అని అడిగాడు. కూజా

నిండి వుంది అన్నారు. ఒకచిన్న పెటైటలోనున్న ఇసకను తెచ్చి అదే కూజానిండా

నింపాడు. యిాసారి కూజా ఎట్లుంది? అని అడిగాడు. కూజా నిండా నిండిపోయి

వుంది అన్నారు. తర్వాత రెండు కపపులలో నన్న కాపఫీతెచ్చి ఆకూజాలో పోసాడు.

ఇసకతో నిండిన కూజాలో కాపఫితో పూర్తిగా నిండి సరిగాగ అంచు వరకు కనిపంచింది.

ఈ సారి కూజా ఎట్లుంది? అని అడిగాడు. ప్రతి వసతువు ఈ కూజాలో పట్టే

కా�తో నిండుగా నింపుటకు సరిగాగ సరిపోయిందని తెలిప చాలా నవువా వచ్చింది. ఈ

పనికి అన్నారు. ఉపాధ్యాయుడే నెమ్మదిగా లేచి చెపపసాగాడు.

1) నేను వాడిన కూజా కేవలము మన జీవితానిన సాచిస్తుంది. వెుుదటిగా వాడిన

గల్పు బంతులు మనము జీవితంలో మనసకరించే ప్రదిమ కరతవ్యాలను సాచిస్తుంది.

దేవుడు వెుుదటి స్థానంలోనే ఉండాలి, కుటుంబము, సంతానము, ఆరోగ్యము, స్నేహితులు,

యిష్టమైన యిషాటలు వీటితో జీవితాన్ని నింేపపసయ్యాలి.

నీతి కధలు

రెండవసారిగా నింపిన చిన్న రాళ్ళు నీ ఉద్యోగము, యింటిపనులు, కారు

వెుుదలగునమ కనిపస్తాయి. యిసక దేనికనగా చిన్నచిన్న పనులు, ప్రాముఖ్యత లేనివి.

ఒకవేళ్ ఆ కూజాలో ముందుగా అనవసరమైన యిసకతో నింపితే గల్పుబాల్సకి

స్థలముండదు. వ్యర� విషయాలు మనసకరిసేత దేవునిని తలంచుకోలేము. నీ సమయము

శక్తినంతటినీ వ్యర� విషయాలకు మనసకరించక ప్రాముఖ్యమైన తలంపులతో నింపుకోవాలని

చూడాలి. నీ పిల్లలతో గడుపుటకు సమయాన్ని వెచ్చించాలి. ఆరోగ్యము సరిచేసుకొని

డాక్ట్ల చెకప్కు వెళూత వుండాలి. నీ శరీరమే దేవుని ఆలయమని గుర్తించాలి. నీ

భార్యతోగానీ నీ భర్తతో గానీ కలిసి మంచి సమయాన్ని వెచ్చింది బయట భోజనంనకు

వెళ్ళి సరా�గా గడపాలి. ఇల్లు శుభ్ర�త్రై సమయం గడపాలి. గల్పుబాల్స ముందుగా

కూజాలో ఉంచితే మగిలినమ అవే సరు�కుంటాయి. దేవునితో సమయము గడిపి ప్రార�న

వాక్య ధ్యానానికి సమయమవ్వాలి. అన్ని వసతువులకు అర�ంచెప్పారు. రెండుకపపుల కాపఫీ

మాట ఏమటి? అని అడిగారు. సరిగాగ అడిగారు. కాపఫీగార్చి ఏమంటే సరా�గా నీ

స్నేహితులతో కాపఫీ త్రాకరేసమయాన్ని నిర్లకషము చేయరాదు. యిా సంఘటన నీ జీవితాన్ని

సుఖమయం చేసుకొనే చిటాకలు. దేవుని మరువకు అట్టి జ్ఞానము లభించును గాక.

ఆమెన్!

64. జీవిత విలువలు ఎట్లు పాటించాలి

ప్రైస్తవ జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలిచ్చారు. మీరు విలువపెట్టి

కొనబడినవారు. క్రీస్తు త్యాగంతో యిా లోకంలో జీవించి గొప్ప సాకుతలు బోదిించి

ప్రార�న నేర్పించి దేవుని చేర పరలోక మర్మాలు బోదిించి పరలోక వార్సుల్ని చేయుటకే

నిర�శించారు. మీ దేహాం దేవుని ఆలయము అని మీరెరుగరా అని పౌలు చెప్పాడు.

మన దేహాం అంటే శరీరాన్ని నియమ పద్ధతిలో లోపరచుకోవాలి. న్రేతాశ శరీరాశ

జీవపుడింభానికి దారంగా జీవించాలని బోదిించారు.

పిచ్చుకను పట్టించుకొనే సృష్టికరత విలువైన మానవులను దేన్రిై చింతించ వద్దని

మన జీవితం గార్చి దేవుడు చింతించగలడని బోదిించి ధైర్యం చెప్పారు. ఆశీర్వాదాలు

నిండుగా పొందాలంటే దావీదు స్సష్టంగా కీర్తనలలో తెల్పాడు. దేవుని యందు

బభయబభకుతలు కలిగయండాలి, యదార�తతో జీవించాలి, ఆయనను హత్తుకొని జీవించాలి,

అప్పుడు దీవెనలు సంప్రాప్తిస్తాయి. బిడ్డలు దీవించబడతారు. ఘనతా కొమ్ము

హెచ్చింపబడుతుందన్నాడు. తగిగంపు వినయంతో ప్రార�న చేయాలి.

నీతి కధలు

2వ సమాయేలు 8 : 17,25 ""నీవు నన్ను హెచ్చించి దీవించుటకేపాటి వాడినని

దావీదు చెప్పి నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యమా దీవించబడును

గాకని దేవుని తలంచిన గొప్పరాజు". దావీదు ఆశయాలు ఆదర్శింగా నంచుకొని

జీవించాలి. కుటుంబ వ్యవస�లో . ఎంతో

”ఎ�శ్రీవ, ”్�వతీ �అస వీశీ్�వతీ � �శీ�వ ్శీబ

విలువైన బంధము. తరాల అంతరాల ద్వారా బంధాలు దారవెైపోతున్నాయి. ఇటీవల

ఉద్యోగ రీత్యా ఉన్నత చదువులు చదివించి డబ్బంతా ఖరచుపెట్టి విదేశాలలో నివసించే

యోగ్యత కలిగంచిన తల్లిదండ్రుల కన్నీరు కళ్ళలోనే యింకిపోయి వట్టిచేతులతో ఆ

చేతుల్ని ఆకాశం వైపు చాచి ఏదికుక తోచక నీవేదికుక అంటా యోహె�షా పాతువలై

ఎలురగత్తి ప్రారి�స్తూ మగిలిపోయిన తల్లిదండ్రులైందరో వున్నారు. ఏదో ఆత్మ సంతృపిత్రై

తల్లిదండ్రులను విదేశాలకు ఖరచుపెట్టి తెచ్చుకొని వారి పిల్లల ఆలనా పాలనా చూడాలని

నానీల ఖరచు మగులుతుందని ఆలోచించే భడడ్లైందరో వున్నారు.

భడడ్లపై మమకారం వదులుకోలేక బ్రతికిన శవాల్లా మాగ చెవిటివారిగా

జీవించే వారు కొందరయితే కొందరు ఏ దేశం వద్దు బాబోయు ఏ దేశమేగినా ఎందు

కాలిడినా పుట్టిన దేశం అమాల్యమైన విలువగల సా�నమని తిరిగి వచ్చేసిన వారెందరో

వున్నారు.తల్లిదండ్రులు బంధు మత్రుల ప్రేమలు ఎంత ఆస్తి సంపాదించినా

సరితాగలేవని జీవించే ప్రతివ్యకితి గ్రహించి తీరాలి. జీవిత ప్రమార�ం గ్రహించిన

కుమార్ అనుభవం కుమార్ విదేశంలో జీవిస్తూ తండ్రి జేమ్స్గారు వ్యాపారంతో కాలం

గడ్రిేస్తుండగా తల్లి మరణించగా ననీ అండతో పెరిగాడు.

అన్ని అనుకూలతలు ప్రోత్సహించిన అవెరకా దేశంలో తన తెలివితేటలతో

ఎన్నో ప్రశంశలు పొందగల ప్రతిబభ సాదిించాడు. తండ్రితో మాట్లాడే తీరిక, ఓపిక

యిద్దరికీ లేనందన విరక్తి గల మనస్సుతో మమతలు అంటే అర�ం తెలియని మార�సవాభావం

అలవరచుకున్నాము. నాన్నను ఆప్యాయంగా నాన్న లేదా డాడ� అని పిలవాలనిపించక

మస్టర్ జేమ్స్ అనేవాడు. తండ్రి భార్య జ్ఞాపకాలతో అపుడపుడు భార్య సమాదిిపై పూలంచి

ఏడ్చేవాడు. ఉద్యోగ విరమణ తర్వాత కొడుకు స్థితి చూచి చాలా దు:ఖపేవాడు. తల్లిపై

మమకారం పెంచాలని సమాదిికి తీసుకొని వెళ్ళి స్వాదేశం గార్చి బంధువుల గార్చి

చెప్పాలని ప్రయత్నించాడు. కుమార్ మనస్సులో తాను తలపెట్టిన ప్రాజైకుట పెట్టుబడి

సొమ్ము వ్యాపారం వెళుకువలతో నిండి పోయింది. ఏ వ్యక్తి గార్చి సున్నితంగా

ఆలోచించలేని వెండివాడిగా మగిలాడు. తండ్రి ఆత్మహాత్యా ప్రయత్నం చేసి ఏదో

రీతిగా దేవుడు రక్షించగా బ్రతికాడు. చివరిగా కుమారునికి వారి అమ్మమ్మ వద్ద కోట్ల

కొలది ఆస్తి వుందనియు, అతనొకకడే వార్సుడని మాటల్లో తెల్పాడు.

నీతి కధలు

అనుకోని రీతిగా వ్యాపారంలో చాలా కోట్ల రూపాయలు పెట్టుబడిగా అవసర

మయినప్పుడు వాళ్ళ నాన్న జేమ్స్ మాటలు జ్ఞాపకవెుుచ్చాయి. వెంటనే ఇండియా

వచ్చేసాడు. గొప్ప భవనంలో వృదు�రాలు హిందా పూజలలో మునిగి ఆస్తిని

సంరక్షించుకుంటా తోటి బంధువుల అండలో ప్రశాంతంగా జీవిస్తుంది. కుమార్,

ఏదోరీతిగా అమ్మమ్మను చేరి తల్లి బ్రతికే వుందని అబద�ం చెప్పి ఆస్తి యిమ్మని కోరుటకు

వచ్చి తనేపర వ్రాసియివ్వాలని నిర్బుంధ పెటటసాగాడు. బంధువులలో ఒక మామయ్య

కుమార్ ప్రవర్తన కనిపెట్టి ముస్లి మామ్మ గారిని అతి జాగ్రతతగా ఆస్తి జారకుండా

జాగ్రతత పేవాడు. వాళ్ళ బంధువుల అమ్మాయి లతతో ప్రేమనటించి కాలం సరా�గా

గడ్రిేవాడు.

ఒకసారి సమీపంలో 100 ఎకరాల ఆస్తి అతని తాతగారిదేనని తెలిసి దానిని

ఆ్రకమంచాలని పైఎతతు వేయసాగాడు. యితని దష్టమనస్సు పేద్రపజలు గ్రహించారు.

వారి మధ్య నివసించే ఒక బోధకురాలు మరియు కుమార్ను తన యింటికి ఆహావానించిది.

"భాబా నేను చనిపోయి మీ అమ్మకు మంచి స్నేహితురాల్ని. మీ అమ్మ చనిపోలేదని

చెప్పి ఆస్తిని ఆస్తిని తీసుకొని వెళాిలనే చెడు ఆలోచన తపపు. మీ తల్లి చాలా మంచివ్యక్తి.

ఆమె భడడ్గా నీవు నీతండ్రి జనాంగానికి ఆదర్శింగా క్రీస్తు ప్రేమలో జీవించాలి. నీగతం

చెప్పాలి. నీతండ్రి మీతాత దగ్గర పాలేరు కొడుకు. ఉన్నత కులము, గొప్ప ఆస్తి వున్న

మీ తాతకు తెలియకుండా మీ నాన్నను ప్రేమించి వెళ్ళిపోయింది. మీ తాతగారు ఆదర్శింతో

కులాంతర వివాహం చేయాలని ఆశించేంతలో ఆవూరి పెద్ద దుర్మార్గుడు. మీ తాతగారి

మంచి కోసం పేదవారి యిండ్లు మీనాన్న తండ్రి, తాత కులం వారి యిళ్ళు తగుల

బైటాటరు. అమ్మతండ్రి తాతను బలహీనపర్చి వందెకరాలు వ్రాయించేసుకున్నాడు. నీవది

ఆశించకు. క్రీస్తుప్రేమతో వారిదరిచేరి ప్రేమించు.

నీ తల్లి తండ్రి ప్రైస్తవ మతంలో మంచి జీవితాన్ని జీవించారని విన్నాను. నీవు

వారిని ప్రేమించాలి. నీ మనస్సు మారాలి. క్రీస్తు సిలువలో త్యాగం గార్చి నీకు

తెలియాలి. నీలాంటి దుర్మార్గుల్రై ప్రాణం పెటాటడు. ఎన్నోతరాలుగా ఆయనను నమ్మినవారు

సాతీవాకులై గొప్ప వ్యక్తులు కాలేకపోయినా గొప్పమనస్సు గల వ్యకుతలై శాంతితో జీవిస్తున్నారు.

నీవు పెద్దలను ప్రేమించు యిా బైబీలు చదువు. న్రీై అది రగైడుగా నడిపించి సరవా

సత్యాల్ని తేటపరుస్తుంది." అని మరియ కుమార్నకు ప్రార�న చేయురీతి నేర్పించి

దీవించింది. కుమార్ ఒక్కకషణం ఆలోచించాడు. తనలో అలజడి రపిన మరియా ఆంటీ

మాటలు తలలో చేరాయి. బైబీలు తెరిచాడు.

నీతి కధలు

మతతయి 11:28 ""ప్రయాసపడి భారము మోయు సమసత ప్రజలారా నా యెుద్దకు రండి.

నేను మీకు విశ్రాంతినిస్తాను" యిా మాటలు ఆకరి�ంచాయి. తనకు మానసిక విశ్రాంతి

కావాలి. తాను చేసిన పాపాలన్నీ తనముందు కనిపంచాయి. కుమార్ మామయ్య చనిపోయి

దారప్రాంతంలో అతని కుమార్తె రఖ అమ్మమ్మను చూడాలని వచ్చినప్పుడు అమ్మమ్మ

ఆస్తికి ఆమె వార్సురాలని తలంచి కుమార్ తల్లి అన్నయ్య కుమార్తె రఖవద్ద ఫొటోల

ఆధారాలన్నీ దొంగతనంగా నాశనము చేసి స్నేహితురాలిగా పరిచయం చేసిన సావార�ంను

బట్టి పశ్చాత్తాపపడ్డాడు. క్రీస్తుకషమ తాకింది. కన్నీటితో క్రీస్తును తన జీవితంలోకి

ఆహావానించాడు. గొప్పశాంతితో లాయరును చేరి తనకీ్ ఆస్తివద్దని మామ్మ వుంటే ఆప్రేమ

చాలని ఆస్తిని మామయ్య కుమార్తె రఖకు వ్రాయించేసాడు. వీలునామా తయారుచేసి

అందించి ప్రాయశ్చిిత్తం చేసుకున్నాడు.

100 ఎకరాల బూమని వింతైన పద్ధతిలో పందెంలో పాలుగని రగలిచి }రివారి

కొరకు సాకలు, ఆసప్రతి, వస్తులన్నీ కలిగంచే ఏరాపటుచేసి అవెరకా చేరాడు. ""నాన్న

కాళ్ళపై బడి కషమాపణ కోరాడు. తండ్రితో సవాగ్రామం చేరి తండ్రి నాన్నను పేద బంధువులు

గల }రిని ఉద�రించాడు. మరియ చాలా ఆనందించింది. ప్రియమైన మామ్మ సంతోషంతో

కన్నుమాసింది. కుమార్ గ్రహించిన జీవిత సత్యమేమనగా సవాకీయులనే సంపద

వారిముందు ధనధాన్య సంపద ఆస్తివెుుతతము విలువలేనిదే. రకతబంధం విలువైన

దేవుడిచ్చిన అపూర్వా సంపద. మంచి మనస్సుతో యితరులను ప్రేమించాలి. జీవిత

పరమార�మదే. జీవితం దేవుడిచ్చిన గొప్పవరం. అదే గొప్ప సంపద. జాగ్రతతగా

కాపాడుకొని దేవుని దగ్గరకు ఆత్మను చేరచుటకు బభక్తిగల జీవితం ప్రయోజనకరంగా

జీవించి తరించాలి.

ప్రతివ్యక్తి నిండు జీవితాన్ని పఘలబభరితంగా ఆనందంగా శాంతితో జీవించాలని

ఆశిస్తాడు. దేవునికి ప్రార్థనలు చేస్తాడు. ఏ వయస్సులో నన్నను ముఖానికి ప�డరు,

కళ్ళకు లైనసులు, ఫ్యాషన్లు మార్చుతారు. అంతేకాదు పెద్దవారయితే కొందరు జుటుటకు

రంకగస్తారు. సమాజాన్ని కాసత ఖంగారు పెట్టి భ్రవుపరుస్తారు. అయితే నిండు జీవితం

ప్రతి ఒక్కరి హాకుక. కొన్నిసార్లు నిర్లకష్య జీవితం ద్వారా తన చావును తానే

కొనితెచ్చుకుంటున్నాడు. అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాల వల్ల అంగవైకల్యాలు, పకషవాతం,

కేన్సరు వంటి రోగాలు, మధువేమం, భ.్రిలు, కీళ్ళవాతాలు తపపని సరియైన రోగాలై

వెన్నంటి బాధకలిగస్తూ వుంటాయి. ప్రకృతి వెైపరీత్యాలు ఉకికరి భకికరి చేస్తాయి. ఒత్తిడులు,

బభయాలు వేదిస్తాయి. దేన్ని తప్పించుకోలేము. శరీరము మనస్సు రెండింటి సమన్యయంతో

పరిపూరణ ఆయురా�యు అసాధ్యం కాదని మేధావుల అభిప్రాయము.

నీతి కధలు

జీవనశైలి, ఆహార విధానము సామాజిక జీవనం, తదితర అంశాల్ని లోతగా

అధ్యాయనం చేయుట ద్వారా సారాంశం సంపాదించారు. చక్కని జీవనశైలి, మతాారం,

ప్రేమించే గుణం ప్రగాడిడమైన బందాలు, బలమైన నమ్మకాలు అదిిక కాలం జీవించే

వారిలో ప్రధాన లకషణాలుగా వుంటాయన్నారు.

దైవధ్యానంలో మనోశక్తితో వృదా�ప్యం నియంత్రించవచ్చునని కొందరి

అభిప్రాయము. మనస్సుకు మహానీయు శక్తిఉంది. అది దేవుని నుండి పొందగలరు.

అపొసత 1 : 8 ""మీరు కనిపెట్టి ప్రారి�ంచినచో శక్తి పొందుతారు. బూ దిగంతాలలో

సాక్షులుగా ఉంటారని ప్రభువు చెప్పారు. ఒక రీ సర్చివారి వివరాలలో ప్రతి మనిషికి

మాడు వయస్సులంటాయట. వెుుదటిది బర్త సరిటపఫిరకట్లో నమోదయిన వయస్సు.

రెండవది జీవవ్యవస� వయస్సు. గండె, మాత్రిండాలు, రకతపోటు, హార్మోన్లస్థాయి,

రోగనిరోధక వ్యవస�, ఎముకల స్రాందత, చర్మ ఆరోగ్యము, యాంటీ ఆక్సిడెండ్ల స్థాయి,

కొలైపసాటల్, ఊపిరితితతుల సామర�్యము, కండరాల పరిస్థితి, మానసిక వత్తిడి, జ్ఞాపకశక్తి

వెుుదలగు అంశాలపై ఆధారపడి వుంటుంది.

మనవెప్పుడు పుటాటమన్నది ప్రాధాన్యత వహించదు గానీ మన శరీరం ఏ

స్థాయిలో పనిచేస్తుందనేది ముఖ్యము. మాడవది మానసిక వయస్సు. చక్కని జీవన

శైలితో ఆరోగ్యవంతమైన అలవాట్లతో సరిగాగ ఆలోచించి బాగా జీవించగలము. వయస్సును

రగలవాలంటే ముందు మనస్సును రగలవాలి. మంచి లోకష్యాలు,సంకలపం సి�రంగా ఉంచుకోవాలి. బలమైన సంకలపంతోనే బలమైన ఆచరణ సాధ్యము. మన జీవితానికో

ప్రణాళ్ళక సిద�ం చేసుకోవాలి. ఉదయాన్నే దైవధ్యానంతో బైబీలు పఠనంతో ఆరంభించిన

రోజు మంచి పనులు చేయడానికి నిరణయించుకొని, నిద్దపోయే సమయానికి పఘలానా

పని చేసామన్న సంతృప్తి మగలాలి. ఉదయాన్నే మంచి పనులు చేయగలనన్న ఆసక్తి

ఉండాలి.

పఫిలిప్పి 4 : 13 ""నన్ను బలపరచు వానియందు సమస్తము చేయగలనన్న దీిమా దేవునినండే

లభిస్తుంది". శరీరము, యంత్రం ఒక్కటేకాదు. యంత్రం తనపని పూర్తికాగానే కొన్ని

సంవత్సరాల్లో శాశవాతంగా మాలబడిపోతుంది. శరీరం అలా కాదు. ఎక�్సపైరీ డేట్

లేదు. తనకు తానుగా శరీరాన్ని మరమ్మతులు చేసుకోగల అవకాశాలున్నాయి.

పరిస్థితులకు తగినట్లు సర్దుకుపోగల గుణముంది. మనస్సుతో సమనవాయం చేసుకోగల

నాయకతవా లకషణముంది. మనల్ని సృష్టించిన సృష్టికర్త కోసమే రూపొందించిన అంతులేని

విలువైన అవయవాల సమ్మేళ్న క్రేందమే శరీరము.

నీతి కధలు

మన శరీరము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? అని పౌలు చెప్పాడు.

శరీరానికి శ్రములు రోగాలు వస్తాయి. లోకంలో మీక శ్రము కల్గును. మీరు ధైర్యం

తెచ్చుకొండని ప్రభువు చెప్పారు. మన శరీరాన్ని మనస్సును ఆదీినంలో నంచు కోవాలంటే

ఆహారం, నిద్ద, శావాస, నిశ్చలమైన బభక్తి విశావాసాలు కావాలి. మనకు మంచి జీవితం

జీవించుటకు మన యింటి పరిస్థితులు నీవు పనిచేసే స్థలము కూడా సహకరించాలి.

సవాచ్చుమైన జీవితం సవాచ్చుంగా ప్రేమించే మనుష్యుల ప్రార్థనా సహావాసం, బైబీలస�డ�

ప్రార�నా గంపులతో ఉపవాస ప్రార�నలు యివన్నీ విశ్వాసులకు నిత్యకృత్యాలు కావాలి. ప్ర్రేమామృతం పంచుకోవాలంటే ఆత్మీయత, అనురాగం, కషమ, దయ స్పందించే

గుణం, పంచుకొనే సవాభావము, భార్యాబిడ్డలు, భర్త భడడ్లతో బలమైన బంధము,

సహె�ద్యోగులతో సత్సంబంధాలు, చేసే వృత్తిపట్ల ఆసక్తి, వ్యవస� పట్ల ధనాత్మక భావాలు,

ఆత్మీయతను కలిగస్తాయి. ఎన్నో సమస్యలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులున్నా, ఒత్తిడికి

గరకాలేము. చాలాసార్లు ఒత్తిడులు చాలాచేటు కలిగంచగలవు. ప్రేమ ఉన్నచోట ఒత్తిడికి

స్థానం లేదు. ఆ దైవప్రేమ బలము ఒత్తిడిని తట్టుకొనే శక్తినిస్తుంది. కుటుంబ సరభయల

మధ్య జీవించేవారి గండె జబ్బు నెమ్మది కలిగేసత ఒంటరిగా జీవించేవారికి గండెపోటు

ఎక్కువ బాదిిస్తుంది. ప్రేమ - ఆరోగ్యం దవాంద అనుభవాలు. ప్రేమప్రవాహం పెరికగ

కొలది వయస్సు తరిగిపోతుంది. వృదా�ప్యం పారిపోతుంది. మనలో ప్రేమ నిన్నువలై

నీ పొరుగువారిని ప్రేమించే అనుభవం కలిగస్తుంది. ఎప్పుడనగా నీ పూరణహాృదంతో

మనస్సుతో నీ దేవుని నిత్యం సేవిసేతనే అది సాధ్యము. ప్రేమ విసతరించాలి.

1 దినవృతాతంతాలు 4 :10 యెబ్బేజు ప్రార్థన నిత్యప్రార్థనగా చేసుకోవాలి.

కీడుతొలగించు నిశ్చయంగా దీవించు, తోడుగా ఉండు, నా సరిహాద్దులు విశాలంచేయి

ప్రూ ! అని అడగాలి. నిజాయితీ గల జీవితం పరిపూరణమైన జీవితం.

కలసి ఉంటే కలదు సుఖము. అంతేకాదు కలదు బలము అని చెప్పాలి.

తల్లిదండ్రుల ప్రేమ బంధుమత్రుల ఆదరణ గుర్తింపు, సుఖదు:ఖాలను పంచుకోగల

మంచి సమాజము అన్నింటిని వించి దేవుని యందు అచంచల బభక్తి భావము ప్రతి

జీవితాశయం కావాలి. డబ్బు హె�దా కీరిత్రై జీవితాన్ని వెచ్చించి ఖాళీ హృదయంతో

అంతమయిన అనేక జీవితాలు పాఠాలు నేర్పించి మన జీవితాలను సరిచేసుకోగల

అవకాశాలనిస్తాయి. ప్రతివ్యక్తి పౌలువలై నా పరుగు తుదముట్టించాను, గురిచూచి

పరురగతాతను, నీతికిరీటం నాకుందని చెపపగలమా?

- - -

నీతి కధలు

↑ పైకి / Back to top