Chapter 8 of 12

సాక్ష్యాలు 32–35

Photograph from page 124 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 124

సాక్ష్యం 32. జాన్స్మిత్

కాలము:19వ శతాబ్దము

పరిచర్య:వెుధడిస్టుల మధ్య సేవ

వాక్యభాగము:యిర్మయా 33:3

""నాకు వె�� పెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు

గ్రహింపలేని గొప్ప సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేయును."

క్రీస్తు అనుచరులకు క్రీస్తు ఎన్నో మెళకువలను నేర్పించారు. లోకంలో మీకు ్రశమకల్గును ధైర్యం తెచ్చుకోమన్నారు. ప్రతి అనుభవము జీవితంలో ప్రణాళ్ళక భాగంగా నమ్మి ఆశను విడిచిపెటటక అపజయాలు ఎదురైతే కృంగిపోక నిలిచిఉండాలి. నిరాశ దరి చేరనీయరాదు. ప్రభువు నిరంతరము కాపరిగా మనలను నడిపిస్తూ వుంటే మనలో నుండే నైరాశ్యము, వైరాగ్యము దరిచేరవు. ఆయనలోనే ఆదరణ ఆధారం లభిస్తాయి. జీవితాన్ని జీవించి క్రీస్తు ప్రేమలో సాగిపోవుటకు ప్రయాస పడాలి. ప్రతి విశ్వాసి ప్రార్థనాపరుడు గనుక ప్రార్థనే పవర్ అడిగినప్పుడెల్లా అవిపొందామని నవ్మాలి.

సమసత జ్ఞానమునకు మంచిన సమాధానము మన హృదయాలకు తలంపులకు కావలి వుంటుంది. కనుక అన్ని అవసరాలు తీరాలంటే మోకరించి దేవుడిని మాత్రమే అడిగి పొదుకొను మెళకువలను విశ్వాసి తెలిసికోగల జ్ఞానిగా జీవిస్తాడు. చాలాసార్లు ప్రార్థనలో అద్భుతాలను సాదించలేకపోవడానికి కారణము ప్రయోగాత్మకంగా ప్రేయర్ వుపయోగించకపోవడమే. తండ్రి మన దగ్గరనే వున్నాడనే నమ్మకంతో ప్రార్థించాలి. ప్రార్థన చేసేసి సమసతము దేవుని చేతికి అప్పగించాలి.

ఇశ్రాయేలీయులు ఆశావాదంతో సముద్రం నీరు కాళ్ళకు తగిలిన వెంటనే నీరు పాయలయయాయి ఎవరిరకైనా గోల్డ్ మెడల్ రావాలనే ఆశ ఉంటే అదృశ్యం మనససులో ఉంచుకొని ప్రార్థించి గొప్ప ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని ప్రార్థించి దృషీటకరించి వసతవీకరణ చేసికోవాలి ప్రతి విశ్వాసి గొప్పగా క్రీస్తు కొరకు సేవ చేయాలని వేదిక నెకిక ధైర్యంగా బోధించుట ఎంత ప్రాముఖ్యమో వ్యక్తిగత సేవ చేస్తూ ఆత్మలను సంపాదించుట కూడా అంతే గొప్పగా భావించాలి.

విశ్వాసిగా ఏరంగంలో కృషి చేస్తున్నారో దానిలోనే గొప్పగా నిలిచి సమర్థవంతంగా పని పూర్తి చేసి ఉన్నత స్థానాన్ని అదిరోహించాలి.

123

బూదిగంత విశావాసమీరులు

ప్రార్థించుట క్రియాత్మకంగా గొప్ప స్పఘలితాలు పొందుట గొప్ప కార్యాలు తలపెట్టి చేయుట విశ్వాసి కరతవ్యము అట్టి సాధన ద్వారా జాన్స్మిత్ నలిగిన మోకాళ్ళు గల మనిషిగా పిలువబడాను. అంతేకాదు గొప్ప వుజీ�వాన్ని సంపాదించగలిగన గొప్ప దైవజనునిగా పేరు పొందాడు.

జాన్ స్మిత్ తరచగా ""నలిగిన మోకాళుిగల మనిషి"గా పిలువబడెను. అతని పేరు చాలాసాధారణవైనపపటికీ అతనిలో సామాన్యమైనదేదియు లేదు. ఆ పేరుగలిగిన అనేకుల కంటే ఇతడు ఎంతో ప్రత్యేకముగా ""ఉజీ�వకరతయె�న జాన్స్మిత్"గా ప్రసిద్దిచెందెను. అతని తండ్రివలే ఇతడును తపన,తృషణగల సువారీతకునిగా గౌరవించబడెను. 1816 నుండి అతడు ఇంగ్లండులోని వెస్లియన్ వెుథదడిస్టుల మధ్య ప్రయాసపెను. దేవుని బలమైన ప్రార్థనా యోధులనేకుల వలై ఇతని జీవితముకూడా కుదించబడినట్లు అగుపడును. కేవలం 15 సంవత్సరాల నమ్మకమైన పరిచర్యానంతరం 1831లో తన 37వ ఏట ఇతడు ప్రభువునందు నిద్రించెను.

దేవునితో నిరంతర సహవాసం స్మిత్ యొక్క పరిచర్యకు మాలరాయియె�ు యండినది. ఈ విషయములో అతడు ఏ కాలమునకు చెందినవారినైననా అదిగమంచెను. తరచగా ప్రార్థన కొర్రై సంపూరణ రాత్రులను కేటాయించేవాడు. అతని దినసమయమంతా ప్రసవవేదనతోకూడిన ప్రార్థన చుటాట పరిభ్ర�వించేది. అతడు వేకువజామున 4 గంటలకు లేచి, దేవుని కరుణాపీఠము ఎదుట సాగిలపడి, 3 గంటలపాటు శక్తివంతమైన ప్రార్థనలో దేవునితో పోరాడేవాడు. వెంటనే ఉదయకాల అల్పాహారము, కుటుంబ ఆరాధన ముగించుకొని, మధ్యాహ్నాము వరకు బైబిల్ ధ్యానములో నిమగ్నవైయుండేవాడు. బహిరంగ ప్రార్థన మరియు సువార్త ప్రకటనలోని అతని శక్తికి అసలు రహస్యం ఇకకడనే ఉన్నది. రహస్యమందు అతని చూచే ప్రభువు, బహిరంగముగా అతనికి ప్రతిపఘలాన్నిస్తున్నాడు. ప్రతి వరతమానము ప్రార్థన ద్వారా శు దీ�కరించబడెను.

అతడు ప్రారి�ంచనప్పుడు ధ్యానగది నేల కన్నీళ్ళతో తడిచిపోయేంతగా దేవునితో పెనుగులాడేవాడు. ఇంత ప్రార్థన అవసరమా, అని కొందరు ప్శ్నంచవచ్చు. ఈ ప్రార్థనా యొక్క విలువ ఏమటో అతడు ప్రసంగపీఠము ఎదుట నిలిచినప్పుడు ప్రత్యకషపరచబడును. అతని బోధపైనన్న అభిషేకమును గార్చి ఈ ఉదాహరణ తెలియజేయును. ""దేవుని ఆత్మ కూడియున్న సమాజము మీదికి దిరగను— అతడు బోదించుచున్నంతేసపు ఉన్న తీవ్రమైన నిశ్శిబ్దము వెంటనే ఏడుపలు మరియు మాల్గులచేత తొలగిపోయెను. ప్రజలు ఒకరి వెంబడి ఒకరు హాృదయమందు గ్రుచ్చబడుటచేత గొప్పశబ్దములతో కనికరము

124

బూదిగంత విశావాసమీరులు కొర్రై వెు��పెటట నారంభించిరి. సాతాను దుర్గములు కూల్రదోయబడెను". అతడు ప్రసంగించు సమయములో ప్రజలు క్రీస్తుని సంపూరణ రక్షణ సత్యముచేత కదిలించబడుటచేత తక్షణమే ఉత్సాహాపు స్తుతి ఆరాధనా శబ్దములు పెల్లుభకేవి.

ఓ సందర్బుములో కూటము ముగింపులో పశ్చాత్తపుతలు భీకరముగా విల్రించుచుండగా, విశ్వాసులు సహితం వేదనతో పరిశుద్ధాత్ముని లోతైన అభిషేకమును అ్రేక్షించుచుండగా, వారందరి విలాపములు మరియు కేరింతలను అధిగమించి స్మిత్ యెక్క శక్తివంతమైన స్వరము దేవుని నుండి మరింత విస్తారమైన ఆశీర్వాదము -"పెంతెకోస్తునాటి కుమ్మరింపు" కొర్రై వెు��పెటు టచున్నది. కూడిక అయిపోయినపపటికీ ప్రజలలో అనేకులు అక్కడే నిలిచి, రాత్రంతా ప్రార్థించారు.

స్మిత్ ఎందుకు తీవ్రమైన తపనతో ప్రార్థించి, ప్రసంగించెను? ఎందుకనగా, అతడు తనచుటాటనన్న నశించిన, నిరీక్షణలేని ఆత్మలపట్ల తన యజమానుని (దేవుని) మృదువైన ప్రేమలో ప్రవేశించాడు. జాన్ స్మిత్ నశించిన వారిపట్ల కలిగియున్న తీవ్రమైన ప్రేమను కాలడ్ర్స ఇలా వరిణంచాడు: ""ఉదయం అతడు అనేకగంటలు కన్నీటితో ప్రారి�ంచుటచేత ఉభ్బన కన్నులతో క్రిందికి దిగివచ్చుట నేను చూచాను. అతడు తన తపనకు గల కారణాన్ని ఇలా వివరించేవాడు, "నేను విరిగినహాృదయుడను. అవును, నేను దు'�తుడను— నా కొరకు కాదుగాని ఇతరుల కొరకు నేను దు'�స్తాను. దేవుడు నాకు ప్రశస్తమైన ఆత్మల యొక్క విలువను గురెతరికగ దృష్టిని ఇచ్చాడు— కావున నేను ఆత్మలు రక్షింపబడకుండా బ్రతకలేను. ఓ దేవా, ఆత్మలను నాకివ్ము— లేనియెడల నేను చచ్చెిదను!" ".

పాపము మరియు భ్ర�ష్టతవాముతో నిండిన ఈ దినాలలో జాన్స్మిత్ వంటి ప్రార�నాపరులు సంఘమునకు అవసరమనెడి సత్యమును ఎవరు నిరాకరించగలరు? మన దేశములో ప్రస్తుత పరిస్థితులన్నిటికంటే భయంకరమైన సంగతి ఏమంటే, వీటన్నిటి మధ్యనన్న సంఘము తనకేమీ పటటనట్టు నిరాసక్తితో తృపుతరాలైయున్నది. ఉజ్జీవము కొర్రై ప్రార్థించి, విల్రించవారరి?

125

Photograph from page 127 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 127

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 33. జేమ్స్ ్రేపఫసియర్

కాలము:20వ శతాబ్దము

పరిచర్య:సువార్త సేవ

వాక్యభాగము :మత్తయి 6:6

"" అప్పుడు రహస్య మందుచూచూ నీ తండ్రి నీకు

ప్రతిపఘలమచ్చును."

క్రీస్తు చెప్పిన ప్రసంగాలలో కొండ మీద ప్రసంగములో చెప్పిన అమాల్య సందేశంలో ఆత్మ విషయం దీనులైనవారు ధనయలు అనగా ఆత్మ యొక్క అర్థం, దాని శక్తిని ఆశ్రయిస్తే నిజమైన ఉజ్జీవ జావాలల తాకిడి ప్రజలంతా అనుబభవించగలరు.

ఒక భక్తుని ప్రసంగ సారాంశం మరొక భక్తునికి ఉజ్జీవ కలిగంచి మరొక మషనరీ సేవకుని పుట్టించగల సమర్థత గలదిగా జానోతాన్ గోఫోర్త బోధనల సారాంశం జేమ్స్ ్ర్రేసియర్ స్పష్టంగా నేరచుకొన్నాడు. కాని అదృశ్యంగా తెర వెనకనే గురితంపు ఎరుగని సేవ చేసిన త్యాగమయి. భక్తుల చప్పట్లు దూరమైన దుప్పట్లు కప్పుకొని మరువబడిన రీతిగా ఒంటరిగి రహస్యంగా చేసే సేవ, సుగంధాలు విరజిమ్మే విరజాజి అందాలు గురతుకు తెస్తాయి. 1916 నాటికి తనదైన లిపిని తయారు చేసి అనువాదపని చేయగలాగడు. కేవలము 2 సంవత్సర కాలంలో 60 వేల మంది బాపీతస్మం ద్వారా క్రీస్తు సంఘాలుగా చేర్చబడి ప్రైస్తవ తెగగా మారుట ప్రభువు దీవించిన సేవా పఘలితమే.

రగత్సెమనె అనుభవంతో క్రీస్తు నేర్పిన పాఠాలు విలువైనవిగా జేమ్స్ నేరచుకొని, దేవుని చిత్తమే తన జీవితంలో నెరవేరాలని కాంక్షించాడు. పసైతాను శకుతలను జయించగలాగడు. ప్రత్యేకించుకొని ఒంటరిగి చవుట రకతమగునంతగా భారమైన ప్రార్థన చేసి తన కరతవ్య నిర్వాహాణకు సిద�మయయాడు. జేమ్స్ జీవితంలో సిద్ధపాటు గొప్పది.

అతిప్రశస్తవైన దేవుని సేవకులు కొందరు మరురగైన అనామక జీవితము గుండా వెళ్ళారు. బభకతజనాలచేత ఎరుగబడక, మరువబడినపపటికీ వారు ఒంటరితనములో, రహస్యముగా వికసిస్తారు. వారి దీనజీవితాలు చారర్లస్ వెస్లీ పాటలో తృణీకరించబడిన ఈ చరణాన్ని తియ్యగా పాడుతున్నట్లు అనిపిస్తుంది: ""దేవునిచేత ప్రేమించబడి, ఘనపరచబడునట్లుగా, మవ్మును అలుపలుగాను, అనామకులుగాను ఉంచం". ఆంగ్ల బోధకుడైన విలియం జే ఇలా వ్రాపసను: ""ప్రభువు దృష్టిలో ఘనులైన అనేకులు కేవలం గుడిపసలలో నివసిస్తూ, బహు అరుదుగా తెలియబడ్డారు..."

126

బూదిగంత విశావాసమీరులు

చైనా ఇన్లాండ్ మషన్కు చెందిన జేమ్స్ ్రేపఫసర్ అట్టి దేవుని ఎన్నికలోని దైవజనుడు— అతడు సంపూరణముగా మరుగున ప్రయాసపడుటకు ఇష్టపడ్డాడు. ఈ ప్రతిభావంతుైన దైవజనుడు గొప్ప బోధకుడు, బహ�భాషావేతత, సంగీత విధ్వాంసుడు మరియు ఇంజనీరు. అందరిచేత మరువబడిన �సు తెగ్రపజల ఆత్మరక్షణ కొర్రైన హాృదయవాంచితో అతడు 1910లో చైనాకు వచ్చాడు. �సు జాతిని సంపాదించుట్రై సమర్పించుకొన్న కారణంగా అతడు కూడా మరువబడినాడు. కొన్ని సంవత్సరాలపాటు చైనా పడమర భాగాన ఉన్న పరవాత్రశ�ణికి ఆవల రహస్యంగా జీవించాడు. కొద్దిమంది మాత్రమే అతని ఎరిగినారు. సంగీతప్రదర్శిన శాలకు బదులుగా అనాగరిక ప్రజల మధ్య బ్రతకుటను కోరుకొన్న ఈ ప్రతిభావంతుని వెనుక ఎంతోగొప్ప మర్మముండినది. ఈ మషన్ పఫీలుడ్లో తన తలాంతులను పూడ్చివేసి, వ్యర�పరచుట ఘోరతప్పిదమని అనేకులు అతనిని హెచ్చరించారు. అయినప్పటికీ అతని ప్రార్థన మరియు ప్రేమపూర్వాక పరిచర్య ద్వారా �సు ప్రజలను దెయ్యపు ఆరాధనా బానిస్తవాము నుండి యేసుక్రీస్తు వైపునకు ఆకరి�ంచుట్రై దేవుడు అతనిని వాడుకొనెను. అతికష్టవైన �సు భాషపై పట్టుసాదించడమే కాకుండా, స్వతహాగా ""్రేపఫసర్ స్రికప్ట"అను లిపిని తయారుచేసి, లేఖనాలను దానిలోనికి అనువదించెను. 1916నాటికి �సు ప్రజల మధ్య గొప్ప ఆత్మకదలిక కలుగుటచేత కేవలం రెండు సంవత్సరాలలో 60వేలమంది బాప్తిస్మములు పొందిరి. �సు సంఘము అభివృద్ది చెందుచా, ప్రపంచములో అతివిస్తారవైన ప్రైస్తవతెగగా రూపుదిదు�కొంది.

్రేపఫసర్ యొక్క విజయము అతని ప్రభావవంతమైన తలాంతులు మరియు అమతమైన జా�నమునుబట్టి కలుగలేదు. అనేకులు పడిపోవు విషయములో అతడు విజయుైనాడు, ప్రార్థన ద్వారా దేవుని తాకుట ఎట్లో అతడు నేరచుకొన్నాడు. పర్వతముల వెలుపల ఒంటరిగా, మరుగుగానండుటచేత తన ప్రతిఅవసరమున్రై దేవునిపై ఆధారపడుట తపపనిసరియె�నది. నిజమైన ్రేపఫసర్ను తెలిసికొన వలైనంటే అతని ప్రార్థనను తప్పక వినాలి. ప్రార్థన అతనికి }పిరి సమానము— ప్రార్థనలో అతడు సమయం నుండి నిత్యతవాములోనికి అడుగు పెట్టేవాడు. మనలో అనేకులకు ప్రార్థన అనునది ప్రధాన అవసరం కాదుగాని చివరి ప్రయత్నం. ్రేపఫసర్ తన అనుభవము ద్వారా ఎడతెగక ఆసక్తితో ప్రార్థించుట అలవరచుకున్నాడు. తరచగా ఆ పరవాత్రశ�ణి ఈ దైవజనుని హాృదయవేదనను, దీనమైన విన్నపములను వీక్షించెడిది— అతడు తన ప్రార్థనను నిమషముల చొప్పున కాక గంటల చొప్పున లైకికంచేవాడు. అతడు కేవలం ప్రార్థనను పలికేవాడకాడు గాని ప్రార్థనలో ప్రసవవేదన చెందేవాడు. ప్రార్థనలో పెనుగులాడటం మరియు వేదననొందడం ఆత్మీయంగా ఎంత ఆవశ్యకమో అతడు ఎరిగినాడు. అతడు ఇలా వ్రాసాడు: ""హన్నా

127

బూదిగంత విశావాసమీరులు దేవునికి ప్రార్థించినప్పుడు ఆమె హాృదయములోని వేదన మనలో ఎంతమంది కలిగి యున్నాము? అసలు మనము ఎన్నిసార్లు ప్రభువు ఎదుట "బహుగా దు'ఖాక్రాంతుల వైనాము"? మనము ఎంతోఎకుకవగానే ప్రారి�ంచియుంటాము గానీ ఆమెకున్న లోతైన భారము మనకు లేదు. బహుశా మనము మోకాళ్ళపై చాలాస్మయము గడిపియుండవచ్చు, కానీ మన హృదయాలు మనము అ్రేక్షించేవాటికొర్రైన వేదనతో నిండియండలేదు. నిజమైన విజ్ఞాపన హృదయవాంఛ లేకుండా కలుగదు— ఆ హృదయవాంఛ అనునది ఈ బూలోకసంబంధవైనది కాక, మన పాపహాృదయాలనుండి ఉద్బువించినదికాక, కేవలం దేవుడు తానే మనలో చొప్పించినది. ఓ అట్టి వాంచి్, ఓ హాన్నాకున్న భారము, నాలో మాత్రమే కాక ఈ పేదఅన్యఅభాగయల కొర్రై ప్రారి�ంచేవారందరిలోనా కలుగునుగాక!

సిగ్గుకరవైన విషయవేమంటే, మనలో అనేకులకు మన పూర్వాబభకుతలకుండిన కొన్ని ప్రాధమక ఆత్మీయు క్రమాలు మనకు క్రొతతగాను, అసలు తెలియనివిగాను ఉన్నవి. ప్రార్థించే పరిశుద్ధుల యెక్క అతిశక్తివంతమైన ఆయుధము ఏమనగా, ""అంతము వరకు ప్రార్థించుట". ్రేపఫసర్ ఈ ప్రభావపూరిత వాస్తవాన్ని ప్రోత్సహించుటే గాక పాటించాడు. దీన్ని అతడు ఇలా వ్రాసాడు: ""మనము అతిభీకరవైన పోరాటమునకు సిద్దపడియండ వలైను— అన్నిఆయుధాలు ధరించి, నిలబడి, అంతము వరకు పోరాడి, యుద్దబూమలో విజయుడింకా వెాగించాలి. చివరివరకూ పోరాడకుండుట వలనేగదా మనము అనేక ప్రార్థనలకు జవాబును పొందలేకపోయాము. ప్రతిపఘలము ఆశించినంతలోనే ప్రత్యకషమవవాక పోతే, ప్రైస్తవుల హృదయాలు భేజారిపోతాయి— అది యింకా ఆలస్యవైనయెడల ఇక వారు దాన్నిపూర్తిగా విరమంచుకుంటారు. అసంపూరణవైన కటటడాలు వెుదలైనవాటికి "పఘలానావాని వె�ి�తనము"అనే పేరు పెట్టడం మీకు తెలసు. మనలో కొందరి ప్రార్థనలకు అట్టిపేరు సరిపోతందేమో నని నేను ఆశ్చర్యపోతున్నాను. లాకా.14:28-30 కట్టడాలకు మాత్రమేగాక ప్రార్థనలకు కూడా సరిపోతుంది. విశావాస సహితంగా ప్రార్థించే ముందు మనము చెల్లించవ*్సన వెలను అంచనావేయాలి. మనము దానిని చెల్లించుటకు ఇష్టపడాలి. మనము వ్యాపారము చేయాలి. మనము పరిస్థితుల గండా చాడగలాగలి (ఎపెఫ.6:18). దెయ్యపు శకుతలతో పోరాటము అనునది అనుదిన ఆత్మీయ జీవిత సాధకం. ఆత్మీయ పోరాటము అనునది ఖా� సమయములో నేరచుకొనే వ్యాపకము కాదు గాని మనము చీకటి రాజ్యమును ఎదిరించినపపటి నుండి మనపై జరుగును. 1913-14 కాలములో జేమ్స్ ్రేపఫసర్ తీవ్రమైన ఆత్మీయ పోరాటాన్ని ఎదురొకనుటచేత అనేకులు నిర్లక్ష్యం చేసే విషయాలను అతడు ఎదిరించుటకు బలవంతము చేయబడినాడు. ఆత్మీయముగా అంధులైన �సు ప్రజలను చేరగానే, అతడు వెంటనే చీకటి దాడికి ప్రధాన లక్ష్యంగా

128

బూదిగంత విశావాసమీరులు మారాడు. అతడు నిస్సహాయపరచే నిరాశ, కృంగుదలకు లోనగుట కనుగొన్నాడు. దేవునియందు అతని విశావాసపు పునాదినే ప్రశ్నించుట ప్రారంభించాడు. ఆ రాత్రింబవళు ి జరిగిన పోరాటములో అతని పునాదులు తీవ్రముగా కదిలించబడుటచేత, దీనివెనుక తన్ను ఓడించుట్రై ప్రయతి�ంచుచున్న "చీకటిశకుతల ప్రభావమున్నదని అతడు గ్రహించాడు. తరతరాల దుషుటడి కంచుకోటను ఆ్రకమంచుట్రై అతడు సాహాసించాడు. కావున మొదట, ఆసక్తిచూపిన �సు ప్రజలపై ప్రతీకారం జరిగింది. తరువాత అతనిపై దాడి జరిగినది— ఆత్మీయంగా ఇది జీవన్మరణములు సంగ్రామం.

ఈ ఆత్మీయ పోరాటములో సమయోచితంగా అతనికి అందిన జైస్సీ పెన్ లైవిస్చే ప్రచురింపబడిన "జయించువాడు"అను ప్రతిక ఎంతగానో బలపరిచింది. ""చీకటి శక్తినండి విడుదల కేవలము సిలువ శక్తితో ఎదిరించుటవల్లనే కలుగును అని అది(ఈ ప్రతిక) నాకు చూపింది. నేను స్వతహాగా ఇంజనీరును కావున, వసతువులు పనిచేయుటను నేను నమ్ముతాను. అవి పని జరిగించాలని నేను ఆశిస్తాను. ఒకరు వినే ఆత్మీయు బోధలో అదికశాతం పనిచేయకపోవడం నేను గమనించాను. సత్యమును గార్చిన నా వ్యతిరకభావాలన్నీ విరిగిపోయినవి. మన జీవమైయున్న యేసుకు సమసతమును విడిచిపెట్టుటయను ఆశీర్వాదకర సత్యము ఆ సమయములో నాకు అక్కరలేదనిపించింది. సిలువ ఆధారంగా వానిని ఎదిరించుటను గార్చిన సత్యము నాకు వెలుగునిచ్చింది. అది పనిచేయడం నేను చూచాను. దాహము చేత సొమ్మసిల్లిన వానికి ్రశ�షటవైన చక్కని,చల్లని నీరు ప్రవహించినట్లుగా, నా స్థితి అగుపడినది. ఎవరి సహాయము కొర్రై సంప్రదించినా, వారు ఇదిగో ఈ సత్యము లేక ఆ సత్యము విజయానికి రహస్యము అని చెప్పవచ్చు. కాదు, మనకు వివిధ సందరా�ులలో వివిధ సత్యములు అవసరం. కొందరు "ప్రభువువైపు చూడుము" అని చెప్పవచ్చు. అయితే, "అపవాదిని ఎదిరించుడి"(యాకో.4:7), లేఖనము చెప్పుచున్నది— నేను ఈ సత్యం పనిచేయుట అనుభవించాను. అపపటివరకున్న నిరాశ అంతరించినది. ఆత్మీయ జీవితములో అవసరమైన సందరా�ులలో విజయము పొందవచ్చునని కనుగొన్నాను. ప్రభువు తానే సాతానా, నా వెనక్కు పొవ్ము"అని దానిని ఎదిరించినట్లుగా మనము చూడగలము. నేను, దీనమనససుతో ఆయనమీద ఆధారపడుచు, ఆ పనే చేసాను. లేఖనములలోని వాగ్దానములను ఆయుధములుగా చేబాని దషుటని ఎదిరించాను. అవి పనిచేసినవి. వెంటనే భయంకరమైన ఆ వ్యతిరకత పారిపోవడం ప్రారంభించినది.

అతని జీవిత చర్మాంకములో జేమ్స్ ్రేపఫసర్, మరో ఆత్మీయ పోరాటములో నున్నట్లు కనుగొన్నాడు. అనేకులు విజయవంతమైన పరిచర్యగా భావించిన దాని విషయమై అతడు ఎంతోఅదికవైన అసంతృప్తికి లోనైయయాడు. మునుపెన్నడా లేనివిధంగా అతడు

129

బూదిగంత విశావాసమీరులు తన మషను పొలములో మరియు సవాదేశములో నిజ ఉజ్జీవము యొక్క తీవ్రమైన అవసరతను గుర్తించాడు. దేవుని మహిమ యెక్క శక్తివంతమైన ప్రత్యక్షత కొర్రై అతని హృదయము నిరీక్షించింది. దేవుడు మనలో నాతన నిరీక్షణను పెట్టినట్లయితే, ఆయన పనిచేయుటకు పూనుకొనుచున్నాడని మనము ధృడిడముగా నమ్మవచ్చును. పఘర్లో అనుప్రాంతములోనుండగా, మషనరీ ఉజీ�వకరతయె�న జోనాతన్ గొఫోర్త యొక్క బోధ వినుటద్వారా అతని నిరీక్షణ నిశ్చయుపరచబడినది. ్రేపఫసర్ జీవితములోని ఈ ప్రాముఖ్య ఘట్టము గార్చి అతని భార్య ఇలా వివరించినది: ""ఆ వృద్దదైవజనుడు మాటలాడుటకు నిలుచుండగా, దేవుని సన్నిధి ఆ గదియంతా ఆవరించినది— అతడు మాటలాడ నారంభించగా, ఆ మాటలలోని శక్తిచేత మేము కరిగిపోయాము. ఎందుకనగా గొఫోర్త దేవుని నుండి నిస్సందేహముగా దైవవేశమును పొందియున్నాడు. గోఫోర్త తన చైనా పరిచర్యలో చూచిన గొప్పఉజీ�వములను గార్చి ్రేపఫసర్ అంత్రకితవే విన్ననా, అతని బోధ విన్నప్పుడు మరువలేని మధురానుబూతి పొందాడు— అంతేగాక అతని ఆత్మలో గొప్పభారము వెాపబడినది. అసలు దేవుడు వాగ్దానము చేసిన శక్తితోనే మనము పనిచేయుచున్నామా? అనేది పెద్దప్రశ్న".

తన భర్తపొందిన నాతన భారమును గార్చి ఆమె ఇలా వ్రాసింది: ""అతడు లక్షలాది నశించుచున్న చైనీయులు మరియు అతికొద్ది మంది మషనరీలను చూచాడు— వారి రక్షణ కొర్రై ్రకొతతమషనరీల అవసరతను చూసి, అంతకంటే ముఖ్యముగా, అక్కడ పనిచేయున్న మషనరీలు మహాగొప్పశక్తితో నింపబడుట ఎంతో ప్రాముఖ్యమని గ్రహించాడు. తన సవాదేశములో మరియు బయటకూడా సంఘము ప్రపంచము మీద ఎంతోఅలపవైన ప్రభావమును చూపుటవల్ల అతడు భారబభరితుడయయాడు. గంటలకొద్దీ ప్రార్థనలో గడుపుచా, మనకు మాదిరిగా అపోసతలులు మరియు మన శక్తికొర్రై పెంతెకోస్తు తట్టునకు తిరుగవలైనా అని ఆలోచించాడు". 1930 ప్రారంభానికి, ఉజ్జీవాన్ని అ్రేక్షించువారిలో ్రేపఫసర్ ఒక్కడేలేడు. ఇప్పుడు ఉజ్జీవము కొర్రైన అరుపులు అనేకమంది మషనరీలు మరియు చైనా ప్రైస్తవుల హృదయాలు నుండి ఏకముగా పెల్లుబుకుచున్నవి. ్రేపఫసర్ ఈ ఉజ్జీవ ప్రయాసలో ఆండ్రూ గీ మరియు జాన్ సంగ� మొదలైన సహకారులను కనుగొన్నాడు. వారు కలసి శక్తివంతమైన ప్రార్థనలో, అనేకసార్లు తెల్లవారుజాము వరకు పసైతం ఆనందించారు. చైనాలో గడిపిన సమయమంతటిలో ఈ దినాలను సంతోషకర వైనవిగా అతడు అభివరిణంచాడు. బెాత స్మిత్ మరియు మేరీ వెాన్సన్ వెుదలైనవారితో షాంటంగ� ఉజ్జీవము కలిగిన మహిమకరమైన దినములవి. చైనా ఇన్లాండ్ మషన్కు చెందిన అన్నా క్రిస్టియున్సన్ మరియు ద లిటిల్ ఫ్లాక� వ్యవస్థాపకుడైన వాచ్మన్ నీ

130

బూదిగంత విశావాసమీరులు వెుదలైనవారు కూడా ఆ సమయములో ఉజ్జీవ ప్రతిపఘలాలను కోయుచున్నారు. సేవకుడెవరైనపపటికీ సందేశముమాత్రం ఒక్కటే: "రహాస్యపాపములను ఒప్పుకొనుట, పరిపూరణ పశ్చాత్తాప్ము కొర్రైన పిలుపు, లోటను తిరిగి పూడచుకొనుటను గార్చిన ఆవశ్యకత, క్రీస్తు రక్తము మరియు పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా కలికగ అత్యధిక విజయము కొర్రైన నిరీక్షణ".

""పరలోకరాజ్యము బలాతాకరముగా పటటబడుచున్నది, బలాతాకరులు దాని నాక్ర్మంచు కొనుచున్నారు" (మత్త.11:12). జేమ్స్ ్రేపఫసర్ యెక్క జీవితము ఈ వాక్యమునకు చక్కని దృషాటంతము. ్రేపఫసర్వలై మనముకూడా దీనతవామును ధరించి, విశావాస పోరాటములో యుద్దమున్రై పరుగిడాలి.మన ప్రార్థనలు ఆచారబద్దవైన మరియు మతపరమైన వాగా�ుషణమును అదిగమంచాలి. ప్రసవవేదనతో కూడిన ప్రార్థన యొక్క భీకరవైన మాల్గులు మరియు కేకలు మనకు ఎంతోఅవసరం. దషుటని మీదను, మన సవాఅతిశయ పాపము మీదను ప్రార్థనలో ఎట్లు దాడిచేయవలైనో మనము నేరచుకొనవలైను. ధృడిడవిశ్వాసముతో దషుటని శకుతలను ఎదిరించి, సమసత పరిశుద్దత మరియు దీనత్వముతో తనకు విధేయులగు ప్రజల కొర్రై రాజైన యేసు కనిపెట్టుచున్నాడు (యాకో.4:7). రోషముతోకూడిన విశ్వాసము లేనిచో దీనత్వము నిరాశగా మారును మరియు విరిగినలిగిన దీనమనసు లేకుండా విశ్వాసము కేవలము }హాగానముగానే మగిలియండను. ఆత్మవిషయవై దీనులైనవారు ఆత్మయెక్క అధికారము మరియు శక్తితో నడుచుకొనుట నేర్చినపుే, నిజఉజీ�వపు విజయము తప్పక కలుగును.

చివరిగా నెహెమ్యా కట్టుదలరండి అంటా ప్రాకారము ని]్మంచాలనే ఆశ పెట్టుబడిగా విజయము సాదించాడు. సేవా పఘలితాలను ఆశతో నిరీక్షించి కష్టపడి పనిచేసిన జేమ్స్ ధనయడు దేవునితో ఆధారపడిన వారెన్నడా సిగ్గుపడరు. విజేతలుగా చిర్స్మరణీయులై సాక్షి శ�షులై కీర్తి శ�షులయయారు. నన్ను బలపరచువానియందే సమసతము చేయగలనని ప్రతి విశ్వాసి నిరీక్షించి ధైర్యంగా జీవించాలని ఆశిదా�ం. మనమంతా ఫలభరిత సేవ చేయాలని ప్రార్థన చేద్దాం.

131

Photograph from page 133 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 133

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 34. జాన్ వెస్లీ రెడ్ ఫీల్డ్

కాలము: 17వ శతాబ్దం

పరిచర్య: ఉజ్జీవం గల సువార్త సేవ

వాక్యభాగము: యెహోషువా 7:12

""శాప్రగసతులైన వారిని నిర్మాలము చేసితేనే తప్ప నేను

మీకు తోడై యండను."

క్రీస్తును వెంబడించి వీధులలో సువార్త చాటిన గత తరాలలో ప్రైస్తవులలో కొందరు కరకుసువార్తను కరకు పద్ధతిలో కరకు జనాలను ప్రచారము చేసిన భక్తులలో జాన్ వెస్లీ రెడ్ ఫీల్డ్ ఒకరు. యింటి పై కప్పు నుండి స్నేహితుని దించిన నలుగురు స్నేహితులలో విశ్వాసముతో పాటు ఆశ అనగా నిరీక్షణ గొప్పగా ఉంది. రకతస్రావ రోగి కూడా ఆశావాదంతో క్రీస్తును సమీపించి అద్భుత స్వస్థత పొందించి వెుపష తల్లి కూడా గొప్ప ఆశావాదంతో తన కుమారుని మాడు నెలలు దాచి కాపాడింది. ఆశావాది గులాబీలను చూస్తే నిరాశావాది ముళ్ళు చూస్తాడు. ప్రతి ఒక్కరిలో మంచి చూస్తూ మంచి విశ్వాసులుగా జీవించే ప్రయత్నం ప్రతి వ్యక్తి చేయాలని సుబోధలన్నీ నేర్పిస్తాయి. గొప్ప బోధల ద్వారా మాల వ్యకుతలుగా మారిపోగలరు. ప్రతికూల ఆలోచనలతో ప్రతిబంధకాలు గనుక ఏ రంగంలోనైనా విజేతలుగా నిలిచినవారు ఎన్నో సమస్యలు శ్రమలు బాధలు ధైర్యంగా తట్టుకున్నవార. సోమరిగి నిద్దపోతులుగా పసైతాను వ్యకుతలను మార్చకుండా చూచుకోవాలి. ప్రజలను మేలుకలిపి ప్రసంగాలు చేసిన జాన్ వెస్లీ రెడ్ పీల్డ్ పశ్చాత్తాపం, సిలువ శక్తిని గార్చి భారంతో ప్రసంగించు సమర్థునిగా జీవించాడు. చాలా మంది భక్తులు చేయగలిగనది అదే అంశంములపై కేందీక్రరించుటయే. మంచి స్నేహితులుగా విశ్వాసి జీవించాలంటే క్రీస్తు చెప్పిన మాట*్న నవ్ముట అవసరము.

నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. దుర�శతో అట్టివాడు సహె�దరుడుగా నుండును. నన్ను స్నేహితుడని పిలవండని శిష్యులలో క్రీస్తు తెల్పారు. మన దోనాల నుండి తప్పించి మనలను మంచి దారిలోనికి వుళ్ళించేవారు మంచి స్నేహితుడు.

క్రీస్తుతో స్నేహం అత్యవసరము. ఆ స్నేహము మధురమైనది. అందరితో మరలా స్నేహితుడిగా కేషమాన్ని కాంక్షించి సేవ చేసిన జేవుసు ధనయడు.

ఏ బభకుతనిరకైనా గొప్ప ప్రసంగీకునిగా ప్రభు సేవకునిగా ప్రతిభ కలిగందంటే కేవలము మోకాళ్ళపై క్రీస్తు అందించిన శక్తి సామర్థ్యత. జాన్వెస్లీ గారి సేవా పఘలితాలన్నీ ప్రభువు యిచ్చిన ప్రత్యేక తలాంతుల ప్రభోదమే.

132

బూదిగంత విశావాసమీరులు

ఎన్నడా నిరుత్సాహాంరానీయని ఉత్సాహాపూరిత సేవ చేసిన జేమ్స్ గారి విజయ రహస్యము దేవుని చితాతనికి సంపూరణంగా అర్పించుకున్న తన జీవితమే. స్వంత శక్తిపై ఆధారపడిన వ్యకుతలైన్నడా విజేతలు కాలేరు.

వేకువనే వేదికే క్రీస్తు సన్నిది విశ్వాసి పెన్నిధి కదా !

కేతరిన్ బాత్ గారి కలమునుండి వెలువడిన క్రింది పలుకులు నులువెచ్చిని, నామకార�వైనవారిని కుదిపివేస్తాయి: ""అనేకమంది ఏలాగు ఉండవలైనో అది గుర్తించలేరు". ఎందువలైనంటే ""పాపపు గాడినిద్దలో పడవేయుట" అపవాది ఉపయోగించు గొప్పసాధనవైయున్నది. గనుక అపవాది మనము ఇంక ఏమ చేసినా అది పట్టించుకోదు. మనము ఎంతో కమ్మని పాటలు పాడవచ్చు, మంచి బోధలు చేయవచ్చు, మరణించువరకు ప్రార్థనలు వల్లించవచ్చు మనము ఇతరులను నిద్నండి మేలుకలపనంత వరకు అపవాది మనలను పట్టించుకొనదు. అయితే ఈ గాడినిద్దలోనున్న పాపిని మనము మేలుకలిపనటై�టన అది పండ్లు కొరకుచూ అది మనమీదపడును. ""ప్రజలను మేలుకలుపట" యే మన పనియె�ుయున్నది. జాన్వెస్లీ రెడ్పఫీల్డ్గారు నిద్రించుచున్న సంఘమును మేలుకననట్లుగా చేసిరి. రెడ్ఫీల్డ్ ప్రార్థించి లేక బోధించిన పిదప ప్రజలు క్రీస్తుచేత ముటటబడినవారై వచ్చినపపటికంటే బహ�విరుద�వైన స్థితిలో వారి వారి గృహాములకు వెళ�ిడివారు. రెడ్ఫీల్డ్ పరిచర్య ద్వారా ప్రభావితులై పాపమునకు దాసులైన అనేకులు పశ్చాత్తాప్ము మరియు రక్షణలోనికి నడిపించబడి, సంపూరణముగా విడుదలనొందిరి. అతడు ఎక్కడ ప్రసంగించిననా సంఘము వెంబడి సంఘము ఒకేరీతిలో ప్రభావితము చేయబడినవి.

ఓ సందర్బుములో రెడ్ఫీల్డ్ గారు తన హృదయములో లోతైన భారము నింపిన అంశమును బోధించుటకై ప్రసంగ పీఠము ఎదుట నిలబడిరి. అనేక సంవత్సరాలుగా నిజరక్షణ లేకుండా జీవిస్తున్నవారు, సువార్త పరిచర్యను తరచిచూచినవారు మరియు వారియెదుట ప్రభువైన క్రీస్తుయెకక సత్యమును జీవించి చూపినవారిని చూసినపపటికీ తమ జీవితమును మార్చుకొననివారిని గార్చి ఎటువంటి సంకోచము లేకుండా బోదించనారంభించెను. పశ్చాత్తాప్ము మరియు క్రీస్తు సిలువ అను ఇరుకు మార్గమును తృణీకరించిన వారిని భారభరిత హాృదయవేదనతో హెాచ్చరించెను. రెడ్పఫీల్డ్గారు బోదించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు సమాజమంతటిని పాపపు ఒపపుదల చేత కదిలించెను. కొందరు ప్రసంగ పీఠము ఎదుట బోర్లపడగా, అనేకులు అక్కడికి వెళ్ళకముందే రోదించుచూ సాగిలపడిరి. దేవునిఆత్మ చేత నరకబడిన (కదిలించబడిన)

133

బూదిగంత విశావాసమీరులు వారు నిస్సహాయులుగా ఒకరిపై ఒకరు పడిపోవుటచే రహాదారులు కొన్నిగంటలపాటు మాయబడినవి. ఇదే సమయములో కొన్ని వైళ్ళదారము వరకు తవు ఇండ్లలో ఒంటరిగా ఉన్న అనేకులుకూడా దేవుని శక్తి చేత తాకబడిరి.

జాన్వెస్లీ రెడ్ఫీల్డ్ తన్ను గార్చి ఈ విధంగా చెప్పెను: ""దేవుడు నన్ను కరుకు వానిగా చేసి, కరుకువారి కొర్రై తన కరురకైన సువార్తను అపపగించెను". అతడు వెళ్ళిన ప్రదేశములన్నిటిలో పరిశుద్దతను గార్చి నిర=్మహామాటముగా బోదించెను. ఇది కొన్నిసార్లు కొంతవ్యతిరకతను కలిగించినపపటికీ ఎంతోగొప్ప ప్రతిపఘలమును ఇచ్చెను. మృతసంఘములు ఉజీ�వింపబడినవి, నాతన సంఘములు ని]్మంపబడినవి మరియు వ్యాదిగ్రస్తులనేకులు స్వస్థతనొందిరి. రెడ్ఫీల్డ్ సిదా�ంతము మరియు అభిషేకము పుస్తకములనుండి పొందినది కాదు గానీ ప్రార్థనలో ఉద్బువించినవి. తరచగా అతడు మరణకోరల్లోనున్నట్లు ప్రార్థనలో పోరాడుచూ మాల్గులిడేవాడు— అప్పుడు విజయము నొందేవాడు. ప్రజలు కేకలు వేసి, ప్రార్థించి, పశ్చాత్తాప్డేవారు— వారు తమ బలమును పూర్తిగా కోలోపయి, దేవునికి విధేయత చూపుటకు వాగ్దానం చేసిన పిదపనే తిరిగి బలవెుందేవారు. అతని పరిచర్యలో దైవికశక్తిచేత జరికగ ఇట్టి అద్భుతమైనకార్యాలు విరివిగా జరికగవి. నయాయార్కలో అతడు ప్రసంగించనప్పుడు, పరిశుద్ధాత్ముని ఒపపుదలకు తట్టుకొనలేక సమావేశపు గదియెకక వెనుక తలుపుగుండా ప్రజలు పరుగులైతేతవారు. అప్పుడు దేవుని శక్తి తాకుదల చేత వీధులలోనే కూలబడిపోయేవారు. వారు కొన్నిసార్లు మద్యముతో మతతులైనారనుకొని జైలుకు తరలింపబడేవారు. మొదటి రాత్రి నుండి ఒకరి వెంబడి ఒకరు ఒకప్పుడు తిరుగుబాటుదారులైన పాపులు మారుపనొంది, పశ్చాత్తాప్ముతో, దేవుని స్తుతించుట చూచినప్పుడు అక్కడి అధికారులు హారి�ంచారు.

రెడ్పఫీల్డ్గారి విజయ రహస్యము అతడు యేసుక్రీస్తు మీద సంపూరణముగా మరియు ఎన్నడా వెనుతీయక ఆధారపడడమే! అనేక అనుభవముల ద్వారా అతడు యేసుకు వేరుగానండి ఏమయు చేయనేరడనే విషయాన్ని గ్రహించాడు. మన అహంకారము మరియు సవాయంశక్తిమీద ఆధారపడుట వల్లనే మనము సమాల మారుపను తెచ్చుటలో విపఘలమగుచున్నాము కామా? మనము యేసు మీద ఆధారపడుటలో ఉన్న విశ్రాంతి మరియు వినోదాన్ని కనుగొనాలి. మనము పశ్చాత్తాప్ముతో మన సవాయంశక్తిమీద ఆధారపే స్వంత పద్దతులను మరియు కార్య్రకమములను విడనాడి యేసు పాదముల యొద్ద దీనత్వముతో ప్రారి�ంచుటయను ""ఉత్తమమైన దానిని" కోరుకోవాలి(లాకా.10:38-42).

134

బూదిగంత విశావాసమీరులు

చివరిగా క్రీస్తును ప్రేమించి సేవించిన వారి సుబోధలు విభిన్నాలు అయిననా గమ్యం ఒక్కటే పరలోక వార్సులగుటకు క్రీస్తు రక్తము ద్వారా రక్షణ అనుభవం పొందుట నమ్మి బాపీతస్మము పొంది క్రీస్తు సహవాసం కోరు భక్తులతో ఆత్మీయంగా ఎదుగుట అత్యవసరము ప్రతి విశ్వాసి జీవితానుభవం నేర్పించే విలువైన పాఠము నామకార్థ ప్రైస్తవులుగా నున్నవారు, భక్తిగా నుండియు శక్తిని ఆశ్రయించని వారు, అనేక సంవత్సరాలుగా నిజరక్షణ పొందని అభాగయలు సువార్త అసలు వినే బాగ్యము నోచుకోనివారంతా జాన్వెస్లీ రెడ్ ఫీల్డ్ గారి సేవల పఘలితంగా నిజక్రీస్తు వెలుగులో జీవించే ధన్యత పొందారు. అట్టి సేవ నేటి తరంలో అత్యవసరమని ప్రతి ప్రైస్తవుడు గ్రహించే తరుణమదే. చదువరీ లైవ్ము తేజరివ్ములు వెలుగువచ్చియున్నది.

135

Photograph from page 137 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 137

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 35. జాన్ జి. పేటన్

కాలము:1824 -1907

పరిచర్య:అటవీకుల మధ్య సువార్త సేవ

వాక్యభాగము:యోహాను 17:20

"" తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున

వారు మన యందు ఏకమై యండవలైనని

ప్రార్థించుచున్నాను. "

ప్రభువు సేవలో హింసలపాలై మరణించి క్రీస్తు కొరకు తమ విలువైన ప్రాణాలను త్యాగము చేసిన మషనరీ సేవకులను ఎలా ప్రశంసించాలో తెలియక మౌనంగా నున్న వారెందరోవున్నారు. గోధువు గింజ బూమలోపడి చావాలి. లేకపోతే పఘలించదు. 1839వ సంవత్సరంలో జాన్ విలియమ్స్ అతని స్నేహితుడు హారిస్ యిద్దరూ సువార్త సేవార్థము నయా హైాబ్రి�స్కు వెళ్ళారు. అక్కడ అడవి మనుష్యులు వారిద్దరినీ కొట్టి చంపారు. 18 సంవత్సరముల తర్వాత జి.యస్.గారిడన్ అతని భార్య కలిసి అదే స్థలములో సేవ చేసారు. 1861లో వారిని కూడా చంపేసారు. 1872 గారడ్న్ సోదరుడు కూడా ప్రాణాలు కోలోపయాడు. ఆ పిమ్మట టనర్ నిపస్బట్ అనే యిద్దరు దైవ సేవకులు ఉన్నా అనే ఆటవికవ్యీపానికి సేవ కోసం వెళ్ళారు. కేవలము 7 నెలల్లో వారికి ప్రాణాపాయం సంభవించింది. తప్పించుకోగలాగరు.ఆ రోజుల్లో జాన్ పేటన్ సేవార�ం అక్కడికి వెళాతనన్నాడు. అక్కడకు వెళ్ళి గొప్ప సేవ చేసి వారి భాష నేరచుకొని చేసిన సేవ పఘలితంగా ఎందరో రక్షింపబడ్డారు. 16 వేల మంది దీవాపవాసులు ప్రభునామం గానం చేసే వరకు నిరంతర నిరివారామ సేవచేసాడు. ఆ స్థలంలో ప్రైస్తవ సంఘాలు, బిడ్డలు సంస్థలు వెలిసాయి. తన ప్రాణం రక్షించాలనుకుంటే పోగొట్టుకుంటారు. ప్రభు నిమిత్తము పోగొట్టుకొనేవాడు రక్షించుకొనును.

జాన్ జి. పేటన్ సాకట్లాండ్లో ఒక భక్తి కలిగిన కుటుంబంలో 1824వ సంవత్సరములో జన్మించెను. ఇతని తండ్రి ఒక చిన్న వ్యాపారసు�డు. అయితే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, ప్రార్థనలో ఎకుకవ సమయం గడిపేవాడు. తన తండ్రి పవిత్ర జీవిఆన్ని చూచిన పేటన్ చిన్న వయససులోనే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించెను. పన్నెండు సంవత్సరాల వయససులోనే ^్రకు, లాటిన్ భాషలు అబభ్యసిస్తూ తండ్రికి వ్యాపారములో తోడపేవాడు. తరువాత దేవుని సేవ చేయాలనే ఆశతో వేదాంత విద్యను కూడా అబభ్యసించెను. పేదవారి మధ్య సేవచేస్తూ ్రతాగబోతులు, వ్యభిచారులు,

136

బూదిగంత విశావాసమీరులు నాసితకులుగా ఉన్నవారి మధ్య క్రీస్తు ప్రేమను ప్రకటించి అనేకులను యేసువైపు ్రతిపెపడివాడు.

అంతేగాక ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో అనేకులు క్రీస్తు నెరుగకనే మరణిస్తున్నారని తెలసుకున్న పేటన్ వారి మధ్యక మషనెరీగా వెళ్ళి సేవ చేయాలని ఆశపడి ప్రార్థించెను. "" నయా హైాబ్రి�స్" దీవులలో మషనెరీ అవసరతను గుర్తించెను.

జాన్ జి.పేటన్ 1824లో సాకట్లాండ్లో భక్తిగల సామాన్య కుటుంబమునందు జన్మించెను. అతని తండ్రి చిన్నవ్యాపారసు�డు. అయితే పవిత్రజీవితాన్ని జీవిస్తూ, ప్రార్థనలో ఎకుకవ సమయం గడిపేవాడు. తన తండ్రి జీవితాన్ని గమనించి చిన్న వయససులోనే క్రీస్తుని అంగీకరించెను. దేవుని సేవ చేయాలనే ఆశతో తన 18 ఏండ్ల ప్రాయములో, సహాయము చేస్తూ, ^్రకు,లాటిన్ భాషలను నేరచుకొన్నాడు. గా�సోకలోని బైబిల్ పసమనరీలో చదువుతా మురికివాడల్లో తాగుబోతులు, వ్యభిచారులు, నాసితకులు ఉన్న వారిమధ్య సేవ చేశాడు. 1858లో మేరీ ఏన్ను వివాహము చేసుకొని, మషనరీగా వెళ్ళాలనే తపనతో ప్రార్థన చేసి, "నయా హైాబ్రి�స్" దీవులకు వెళ్ళెను. ఈ దీవిలో నరమాంస బభకషకులు ఉన్నారు. మీరు వెళ్ళకండి, అని చాలామంది జాన్ ేపటన్ను ఆటంకపర్చిరి. ""ఏలాగు నేను చనిపోయిన తరువాత నన్ను పాతిపెట్టినప్పుడు సమాధిలో నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు. కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించన్నప్పుడు నన్ను నరమాంస బభకషకులు తింటే చింతెందుకు?" అని పేటన్ ధైర్యముగా అన్నాడు. "వేము బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకే"అని అంటా 1857లో టానా అనే దీవాప్ముకు వెళ్ళిరి. ఈ దీవులలో అనేక తెగలవారు ఉందురు. ఒకరికి మరొకరికి అస్సలు పడదు. వారు పోరాడుకొన్నప్పుడు జయించినవారు మరణించిన వారి శరీరాలను తినేవారు. బహ�క్రూరులు, మాడితవాము కలిగినవారు ఈ టానా ప్రజలు. వారు బహ�మాడిడ ఆచారములు కలిగి, మంత్రములను నవ్ముచు బలులు అర్పించుచుండెడివారు. వాతావరణం కలషితం అగుటవలన పేటన్ కొడుకు, భార్య చనిపోయిరి. జవారముతో పేటన్ బాధపడుచు తానే స్వయముగా తన చేతులతో సమాధులు త్రవివా పాతిపెటైటను. ప్రభువే జానేపటన్ను ఆదరించెను. తరువాత "అనీవా" అనే దీవిలో సేవ చేయుటకు ఓడ అవసరత ఉండగా, ఆ్రేసటలియాకు వెళ్ళి ఈ తెగలవారి అలవాట్లు, సేవా వివరాలు చెప్పగా, సండేసాకలు పిల్లల దగ్గర కానకలు సేకరించగా, ఓడను కొనుటకు సరిపోయే డబ్బు ఖచ్చితంగా వచ్చినది. ఓడ ద్వారా అనీవా దీవులకు వెళ్ళి, వారి భాషను నేరచుకొని, వారి మధ్య బహ�సహానముతో సేవ చేసాడు. ఆ అనాగరికులు

137

బూదిగంత విశావాసమీరులు నీరు ఆకాశం నుండే వస్తుంది అని నవ్మేవారు— నీటి కొరతయుండగా పేటన్ ఒక నాతిని త్రవివా వారికి నీరివవాగా, వారు ేపటన్ను దేవునిగా భావించిరి. కానీ పేటన్ వారిని ప్రభువు వైపునకు త్రిప్పెను. అనేకులు మారుపచెందిరి. చివరికి నయా హైాబ్రిస్ దీవులలోని 7 మైళ్ళు వెడలుప ఉన్న అనీవా దీవాపవాసులంతా క్రీస్తును అంగీకరించారు. 1899లో అనీవా భాషలో క్రొత్త నిబంధనను సిద్దపరచెను. వారి కొరకు ఒక ఆలయాన్ని ని]్మంచి, వారి భాషలోనే పాటలపుస్తకం అందించి, రెండు అనాధ ఆ్రశమాలు కట్టించి, 1907లో తృప్తిగా కన్నుమాసాడు. గొప్ప సేవ చేసిన విశావాస్ వీరుడై అనేకుల హృదయాలను ఉజ్జీవంతో నింపిన ధనయడు.

138

Photograph from page 140 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 140

బూదిగంత విశావాసమీరులు

↑ పైకి / Back to top