Chapter 11 of 12

సాక్ష్యాలు 46–49

Photograph from page 174 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 174

సాక్ష్యం 46. విలియవ్ కేరీ

కాలము: 1761 - 1834

పరిచర్య: గొప్పమషనెరీ అనువాదకుడు

వాక్యభాగము : అపొ. 12:5

సంఘమయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి

ప్రార్థన చేయుచుండెను.

క్రీస్తుకొరకు గొప్ప పనులు చేయాలని ఆశించాలి, కనిపెటాటలి చేసి సాధించాలని చెప్పి చేసిన గొప్ప దైవ జనుడు విలియం కేరీగారు. గణనీయసేవలనందించి ఇండియా మషనెరీ సేవలలో అధిక గురితంపు పొందిన మహానీయుడు. సమయము విలువ తెలిసిన జ్ఞాన సామాన్య పేదవానిగా జీవించి గొప్ప ఆశయాలతో గొప్ప పనులు సాధించే గొప్ప సామార�ముగల గొప్ప మనససున్న దైవ సేవకుడు.

సమయాన్ని దురివానియోగం చేసేత అది గొప్ప అపరాధంగా దైవసేవకులు భావించి అడడ్ంకులన్నీ విదిలించి దేవుని కొరకు సమయమును ప్రత్యేకించుటకు ఆనందపేవారు. కాలము సముద్దపు అలలు ఏ ఒక్కరికోసం ఆగవు. అవి ఎల్లప్పుడూ సాగిపోతూనె ఉంటాయి.

జీవితాన్ని ఎవరైనా ప్రేమిస్తే అదిప్రధానవైన సమయాన్ని వ్యర్థం చేయరాదు. క్రీస్తును ప్రకటింప లేని జీవితం విశ్వాసి వ్యర్థంగా భావిస్తారు. దర్శనం లేని పెద్ద సంఘం కన్నా దర్శినంగల చిన్న సంఘమే మేలు గొప్ప దర్శనముతో కేరీ ఎందరో జీవిత చరిత్రలు చదివి బైబీలు వాక్యాన్ని గండెల్లో దాచుకొని ఎన్నో వ్యక్తిగత బాధలను సహించి ఇండియాలో మషనెరీగా సేవలు చేయగా నేటికీ ఆయనపేరు తరతరాలుగా మారువెాగిపోతూనె అనేకులకు సాపుర్తినిస్తూ విశ్వాసుల జీవితాల్లో జీవాన్ని పోస్తుంది. క్రీస్తు కొరకు శ్రమించిన గొప్ప దైవజనులలో ముఖ్యంగా ఇండియా మషనెరీలలో కేరీ గారి పేరు వారి పరిచర్య తెలియని ప్రైస్తవుడు వుండరు. వుండబోరు. ప్రతి జీవితంలో ఒకే ఒక ప్రత్యేక జీవితం జీవించడానికి నిర్దశించిన దేవుడ తన ప్రత్యేక పనిముట్టుగా అసంఖ్యాక ప్రజలు గుర్తించే సేవ చేసేవారిని క్రీస్తుపట్ల వారికున్న ప్రేమ, సేవపట్ల ్రశద�ను బట్టి అత్యధికంగా వాడుకొని అనేకులు ప్రశంసించె అనుకరించి దానిని జీవితాన్ని జీవించిన విశావాస్ వీరులలో కేరీగారు ప్రత్యేక సేవలందించిన ఘనత పొందారు.

1761 ఆగషుట 17న ఇంగ్లండులోని ""నార్తహాంపటన్పషైర్" అను మారుమాల గ్రామములో ఒక పేదకుటుంబములో జన్మించెను. తన 12వ ఏట చదువు ఆపివేసి,

173

బూదిగంత విశావాసమీరులు మొదట వ్యవసాయం, తరువాత పాతచెపపులు కుట్టే పనిచేసాడు. చెప్పులు కుట్టుచా, లాటిన్, ^్రకు, హెబ్రీ భాషలను నేరచుకొనెను. 1779లో తన 18వ ఏట తన్నేహితుడైన జాన్వార్ ఆంగ్లికన్ చర్చిలో మారుమనససు పొందెను. దేవుని రాజ్యవ్యాప్తియే తన లక్ష్యంగా పెట్టుకొని, పగలు పాఠశాల నడుపుచా, రాత్రులు చెప్పులు కుటైటను. ఆలయములో ప్రసంగించుట, ప్రపంచ పటమును దగ్గర పెట్టుకొని, ప్రార్థన చేయనారంభించెను. 1785లో మలాటని బాప్టిస్ట చర్చిలో పాస్టుగా నియమంచబడెను. 2 సంవత్సరముల తరువాత అభిషేకించబడి, హార్వాలాన్ చర్చికి పంపబడెను. నార్తహాంపటన్ అసోసియేషన్ మషన్ సరభయడుగా ఉండి, అనయలకు సువార్త అందించే ప్రక్రియ గార్చి నాయకులతో చర్చించెను. ""దేవుడు ఒకవేళ్ అనయలను మార్చాలంటే, అది నీ సహాయము లేకపోయినా దేవుడు చేయగలడని"వారు అతని నిరుత్సాహాపర్చిరి. 1791లో నాటింగ�హావ్లో చారిత్రాత్మక ప్రసంగమును యెషయ.54:2పై చేసి, ""దేవుని నుండి గొప్పకార్యాలను ఆశించు, దేవుని కొరకు గొప్పపనులు చేయి" అని చెప్పెను. జాన్ థామస్ అంతకముందే బైంగాల్లో బాప్టిస్ట తరుపున సేవకు వెళ్ళి, తిరిగి వచ్చేస్తున్నందుకు తన సేవార్శినం భారతదేశంపై పడింది. ఇంగ్లండు సంఘములో ఎవరు భారతదేశమునకు సేవచేయుటకు వెళతారని పిలుపు నివవాగా, య�వనసతుడైన విలియం కేరీ లేచి, నేను వెళతానని చెప్పినప్పుడు అందరా నమ్మలేదు. ఇది అసాధ్యం అనుకున్నారు.

కేరీ ఇండియా వచ్చినప్పుడు, గంగా నదిలో పిల్లలను బలియివవాడం, సతీసహాగమనం, కుషు�వ్యాదిగ్రస్తులను అంటరానివారిగా చూడడం, ఇవన్నీ తీవ్రస్థాయిలో ఉన్నవి. వాటిని రూపుమాపాడు. బాప్టిస్ట సొపసైటీతో కలసి పనిచేయుటకు ఇష్టపడి, 1973 జూన్లో ఒక డచ్దేశపు ఓడలో ప్రయాణమై నవంబరు 11న కలకతాతకు చేరెను. కొంతకాలానికి తన ముదు�ల కుమారుడు పీటర్ చనిపోయెను. రక్రైస్తవ స్నేహితులు ఎవవారాలేక, ఒక్కడే అనేక్రశమలను ఎదురొకనవల్సి వచ్చెను. క్రొత్తగా ఇంగ్లండు నుండి విలియం వార్డ్, జాషువా మార్�మన్ మషనరీలు వచ్చిరి. కేరీతో కలసి కలకతాతకు సమీపములో ఉన్న సిరంపూర్లో బసచేపసను. ఈ ముగ్గురికి ""సిరంపూర్ ట్రయో" అనే పేరు కలదు. ఈ ముగ్గురూ కలసి సువారతలను అనువాదము చేసి, వారిద్దరితోపాటు తెచ్చిన ప్రింటింగ్ మషన్పై ప్రింటింగ్ చేసిరి. 7సంవత్సరముల కృషి తరువాత కృషణపాల్ అనే వ్యక్తిని ప్రభువు నొద్దకు నడిపించి, గంగానదిలో బాప్తిస్మమచ్చెిను. 1803లో 25వుంది, 1825లో 700మంది భారతీయులు బాప్తిస్మం తీసుకున్నారు. వీరికి వారి భాషలో బైబిల్ ఉంటే బాగంటుందని బైబిలును అనువాదం చేసి, 1801లో బైంగా� భాషలో

174

బూదిగంత విశావాసమీరులు మొదటిసారిగా నాతన నిబంధనను ప్రచురించెను. కొన్నివాక్యభాగాలను 34 భాషలలో ప్రచురించి, పూర్తిగా 6భాషలలో బైబిలును మరియు 24 ఇతరపుస్తకాలను అనువదించెను. అనువాద పఘలితంగా, ఫోర్ట విలియం కళాశాలలో ప్రొపెఫసర్గా నియమంచబడి, సంసకృతం, బైంగా�, మరాటీ భాషలను 30సంవత్సరాలు బోదించెను. అక్కడ వచ్చే రాబడితో డిక�నరీలను, గ్రామర్ పుస్తకాలను తయారుచేపసను. 1812లో గొప్పఅగ్ని ప్రమాదములో అనువాదము చేసిన బైబిల్ కాగితములు, పుస్తకములు, ప్రింటింగ్ ్రేపర్, సమసతమునా కాలిపోయినమ. అయిననా విశ్వాసము సన్నగిల్లకుండా, పట్టుదలతో మరలా తన పనిని సాగించెను. ఇంగ్లండు రాణికి విలియంకేరీని ఒకరు ఇలా పరిచయం చేసారట. ఈయనే చెప్పులు తయారుచేసే విలింయకేరీ అని చెప్పారట. రాణీ కూడా వ్యంగ్యంగా చెప్పులవ్ముకునే విలియం కేరీ ఈయనేనా? అని అనగా, అప్పుడు విలియం కేరీగారు ఇలా అన్నారట,""నేను చెప్పులు తయారుచేసేవాడిని కాదమ్మా! పాత చెప్పులు రిపేరు చేసేవాడను మాత్రమే", అని చెప్పారట. ఆయన భారతదేశం వచ్చి, చెప్పులు కుట్టుకుంటా, సేవచేసాడు. ఆయన చెప్పుల షాపుముందు

్బణశీఅ�్ ్�శ్రీస �పశీబ్ ��శ్రీశ్రీ��ఎ జ�తీవవ, పబ్ ు�శ్రీస �పశీబ్ ్�వ �శీస శీట ��శ్రీశ్రీ��ఎ జ�తీవవీ అని వ్రాసిఉంచాడు. 1819లో సిరంపూర్ కాలేజీని స్థాపించెను. భారతీయులకు ఇదే మొట్టమొదటి రక్రైస్తవ కళాశాల. భారతీయులతో భారతదేశమును క్రీస్తు కొరకు జయించవలైనని కోరుకొనెను. 1829లో సమాజములో ఉన్న బాల్యవివాహాములు, సతీసహాగమనము, శిశు బలులు, మొదలగు మాడిాచారములను అరికట్టుటకు రాజారావ్మోహాన్రాయుతోపాటు కృషిచేసి, ఆ దురాచారములను రూపుమాపి, వారికి సువార్త నందించెను. కేరీగారి జీవితములో 24భాషలలో పూర్తిబైబిలును, 40భాషలలో క్రొత్తనిబంధన గ్రంథదములను తరు�మాచేసి, ్ర్రింట్చేయించెను. 1834లో మరణించగా, 1996లో భారతరాష్రటపతి శంకర్దయాళ్శర్మ ఈయన పేరుపై పోస్టల్ సాటంపును విడుదల చేపసను.

చివరిగా చాలా తకుకవ చదువు చదువుకొని పేదవాడిగా జీవించి వ్యవసాయపు మెళకువలను తెలిసికొని పాత చెప్పులు కుట్టే వినయం విధేయత గలవాడిగా ఆదర్శ జీవితం జీవించాడు. జ్ఞానం సంపాదించే తపన బైబీలు సరిగాగ తెలిసికోవాలనే కోరికతో ^్రకు లాటిన్ హెబ్రీ భాషలను శ్రముతో నేరచుకొని గొప్ప మారుమనససు పొందిన సమర్థత గల దైవజనుడయయాడు. మషనెరీగా నన్ను పంపు ప్రూ అని యిర్మయా యెషయా వలై గొప్ప దర్శనంతో దేవుడు ఆహ్వానించగా జ�నని తెలిప అనేక బాధలను సహించాడు. భయంకర దురాచారాలన్నీ ఎదురొకనుటలో బాధలు భరించాడు. భారతీయులకు క్రీస్తే నిజదేవుడని ఒప్పుకొనే ధన్యత కలిగంచుట సాధారణమైన కృషి చాలదు. తర్జుమా పని

175

బూదిగంత విశావాసమీరులు చేయుటలో పగలు రాత్రి ్రశవించుట, బోధించుట బాషలలో బైబీలు రచన అసాధార ప్రజ్ఞకావలి కాలిపోయిన కృషిపఘలితాన్ని ఓరుపతో తిరిగి వ్రాసాడు. క్రీస్తునకే మహిమ ఘనత చెందాలని సదా కోరాడు.

సిరంపూరు కాలేజీలో తర్బీుదుపొందిన పాస్టర్లు అనేక తరాలలో అసంఖ్యాక సంఖ్యలో నుండి గొప్ప సాక్షులుగా జీవించారు, నేటికి ఆ సేవ కొనసాగుచూ దేవుని ఘనపరచు శాశ్వతమైన గురితంపునిచ్చిన సేవకేరీగారిదని అనేక సండేసాకలు విద్యారుధలు ఆదర్శంగా జీవిత చరిత్రను తెలిసికొని ఉజ్జీవంతో సాక్షులుగా జీవించుట విశేషము.

176

Photograph from page 178 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 178

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 47. విలియవ్ బ్రామ్వెల్

కాలము:1738 - 1790

వాక్యభాగము:యెష 57:15

పరిచర్య:

వినయము గలవారి .... నలిగినవారి ప్రాణమును

ఉజీ�వింపజేయుటకు దీనమనససు గలవారియెుద్ద

నివసించుచున్నాను.

క్రీస్తును హత్తుకొని ప్రేమిస్తూ ఆయన ప్రసన్నత నిత్యము వెదికేవారు ఆయన తట్టు తిరిగి తపనతో కనిపెట్టు అంశాలున్నాయి.

అవేమనగా సమృద్ధి జీవము పొందాలని సదా ఆశిస్తారు. విశ్వాసముతో ముందంచబడిన ఆత్మీయ పరుగు పందెములో పరిరగతతుటకు ఎల్లప్పుడూ ఆశిస్తారు. అన్ని అవసరతల కొరకు కనిపెట్టి ప్రార్థించుట కిష్టపడతారు. వారి ఒంటరితనంలో బాధ శ్రమలలో ఆయనతోనె నడిచి ఆయనకొర్రై ్రశమపడుటకాశిస్తారు. ప్రభువు అధిక శక్తిమంతుడని సాకష్యమచ్చుట్రై ఆశిస్తారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు ఆయన సావారూప్యంలోనికి మార్చబడి ఆయనతో శిష్యుల సన్నిహిత సంబంధము కలిగ నేరచుకొనుటకాశిస్తారు. భ్రటన్లో ఉజీ�వమురకై పాటుపడిన భక్తులలో విలియం బ్రామ్వెల్ ప్రముఖుడు తీవ్రమైన వాంచతో క్రీస్తును హత్తుకొని ప్రేమించిన విశ్వాసి ఆయన జీవితంలో ప్రతి క్షణం క్రీస్తును సేవించుటకు మహిమపరచుటకాశించేవాడు.

ప్రార్థన, ప్రకటించే పరిచర్యద్వారా ఘనమైన పఘలితాలను సాదించాడు. విలువైన గుపతధనాన్ని వెదికినట్లు అన్వేషిసేత గొప్ప భక్తులు కాగలరని నవ్మాడు. దేవుని సదా ఆశ్రయించి అతి సన్నిహితంగా ప్రేమించాలని సదా తపన కలిగ ఉండేవాడు

""యెహోవా పసలవిచ్చునదేమనగా - నన్నాశ్ర్యించినయెడల మీరు బ్రదుకుదురు" (ఆమోసు.5:4). విలియం బ్రామ్వెల్ జీవితము దేవున్ని బహుగా వెదకి(అనసరించి), తతపులితముగా నిజంగా జీవించినవానికి సాదృశ్యముగా నున్నది. అమతమైన ప్రేమ మరియు వెంటాడే నిత్యత్వపు దర్శినముచేత ్రేపర్రించబడి, అతడు యేసు ముఖారమందాన్ని తన హృదయమంతటితో అ్రేక్షించాడు. దేవునియెడల అతని ప్రేమ నిత్యమా పెంపొందుచుండెడిది. పరిశుద్దత యొక్క సౌందర్యము, దేవునివలై

177

బూదిగంత విశావాసమీరులు ఉండాలని మరియు అన్నిటియుందు ఆయనను మహిమపరచాలనే తీకషణవైన కోరికతో, అతని ఆత్మను రగిలించినది.

1807లో అతడు వ్రాసిన ఓ ఉత్తరము ద్వారా మనము అతని జీవితము మరియు పరిచర్యలను ప్రభావితము చేసిన ్రేకాలను మనము సాక్ష్మముగా దృష్టించగలం. అతడు ఇలా వ్రాసాడు: ""నా సహె�దరుడా, ప్రార్థించు, ఇంకనా ప్రార్థించు! ఎన్నడా ఎపపుడా దేవుని సంపూరణత కొర్రైన నీ పట్టును వదలకుము. ఎందుకనగా సమయము ఆసన్నవైనది, ఈ సంపూరణతను గనుక ఇప్పుడు నీవు కోలోపతే, అది నీవు ఎప్పటికీ పొందలేవు. మనము ఎకుకవగా ప్రారి�ంచకపోవుటను గార్చి, అవును, మనము ప్రతీ క్షణము నిత్యరాజ్యపు అంచులో, ఆ మహిమరాజ్యపు శుబభప్రదవైన నిరీక్షణతో జీవించకపోవుటను గార్చి, నేను ఆశ్చర్యపడుతుంటను. నా ప్రేమ అంతబలవైనది కాకపోవుట మరియు నేను ఆయనవలై మారకపోవుట నన్ను ఎంతగానో బాదిస్తాయి. ఆయన మహిమకు ఆశ్చర్యచికితుడనై, ఆయన ఎదుట సిగ్గుతో వాలిపోవుదును. ఆత్మ ఎంతో విలువైనపపటికీ, దేవుడు ఎంతో మహె�న్నతుైనపపటికీ మరియు నిత్యత్వము ఎంతో సామీప్యవైనపపటికీ (సమీపించినపపటికీ) మనము ఇంకనా ఏలాగు చలనములేకుండా ఉండగలుగుచున్నాము?" - విలియం.

బ్రామ్వెల్ ప్రతీ కషణమును దేవుని రాజ్యమున్రై వెచ్చించేవాడు. కావున అతడు వాస్తవంగా రాత్రిప్గలా ప్రార్థన మరియు విజా�పనకు తన్నుతాను అపపగించుకొనేవాడు. అతడు రెండు, మాడు, నాలుగు, ఐదు, కొన్నిసార్లు ఆరుగంటలుపాటు ప్రార్థన మరియు ధ్యానములో గడిపేవాడు. అనేకమార్లు అతడు ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నాం 3 గంటల వరకూ తన గదిని విడిచేవాడకాడు.

అట్టి తీవ్రమైన నిరంతరప్రార�నలను ఆనందించే అనేకులవలై బ్రామ్వెల్ కూడా తన చింతలకు బదులుగా యేసుక్రీస్తుని చింతలు మరియు దు'ఖాలను సీవాకరించాడు. నశించిన లోకము మరియు పోరాటములతో నిండిన సంఘము యొక్క భారము తరచూ అతడ్ని మోకాళ్ళమీదికి తీసుకువచ్చి, ప్రసవవేదనతోకూడిన ప్రార�నలోనికి నెట్టేది. పరిశుద్ధాత్మ అతని హృదయములో నశించుచున్న ఆత్మలపట్ల లోతైన సానుబూతిని నింపాడు. అతడు వందలువందలుగా ప్రజలు విశాలమార్గములో నాశనమునకు తరలిపోవుట చూచి, అగ్నిలోనుండి లాగినట్లుగా వారిని రక్షించవలైనని అ్రేక్షించాడు.

తమ నాశనపుఅంతమును గుర్తించనిపాపుల విషయమై అతడు విల్రించి, ప్రయాసపేవాడు. సువార్తను నిర్లక్ష్యము చేయువారి హాృదయాలపై దేవుని న్యాయశాసనం

178

బూదిగంత విశావాసమీరులు యొక్క ఘోరమైన పర్యవసానాలను ప్రకటించి, రాబోయే ఆ మహాఉగ్రత నుండి పారిపోవాలని(తప్పించు కొనవుని) వారిని బ్రతిమాలేవాడు.

సంవత్సరం వెంబడి సంవత్సరం బ్రామ్వెల్ యొక్క ప్రార్థన మరియు ప్రకటనా పరిచర్య స్థిరమైన (నిలిచియండే) పఘలితాలను సాధించింది. సంఘములు ఉజీ�వింపబడినవి, రోగులు స్వస్థతనొందారు, ఘోరపాపులు పసైతం రక్షించబడ్డారు. బ్రామ్వెల్ యొక్క విజయం నిస్సందేహంగా యేసు కొర్రై అతడు కలిగియున్న అపరిమతమైన నిరంతర ఆసక్తి మాలముగా కలిగినది. విశ్వాసము ద్వారా అతడు ఆసక్తితో అనుదినం వెదకినవాటికి ప్రతిపఘలమును పొందాడు.

విశ్వాసులముగా(సేవకులముగా) మనము యేసుకొర్రై మరెకుకవైన ఆకలి కలిగియున్నామా? లేక ఆ్రశయించే(వెదికే) హృదయము యెక్క నిబంధనా షరతులు రగైకొనకుండా, కేవలం దేవుని ఉజ్జీవపు ఆశీర్వాదములను మాత్రమే అ్రేక్షించు చున్నామా? క్రీస్తు యొక్క �శవార్యముల కొర్రై మనము వెు��పెటాటలని, గళ్వెుతాతలని సామెతలు.2:3-5 మనకు గురతుచేస్తుంది. వెండి మరియు దాచబడిన ధనమును వెదకినట్లుగా మనము దేవుని మార్గములను వెదికినయెడల మనము తప్పక దేవుని భయము మరియు జా�నములతో నింపబడతాము. మనము వాస్తవికవైన మరియు నిత్యమైన పరిశుద్ధాత్ముని కదలిక కొర్రై కనిపెట్టుటలో శ్రద్ధ కలిగియున్నయెడల, మనము బ్రామ్వెల్ మాదిరిని అనసరించి, మన సమయము మరియు సామర�్యములలో ్రశ�ష�భాగాన్ని యేసుని ముఖారమందాన్ని వెదకుట్రై ప్రార్థనలో గడపాలి.

చివరిగా, క్రీస్తు జీవితాన్న ఆయన ప్రేమను ప్రకటించుటకు ప్రార్థనాత్మ ద్వారా గొప్ప రీతిగా సాక్షిగా జీవించాడు. క్రీస్తు కార్చిన విలువైన రక్తము గార్చిన శక్తిని గార్చి ప్రకటించేవాడు. ప్రతి విశ్వాసి క్రీస్తు రకతపు శక్తిని ఆ్రశయించినపుడే పసైతానును ఎదురోకగలము. అది ప్రతి వ్యక్తిని నీతిమంతులుగా తీర్చగలడు. క్షమాపణ అనుభవాన్నిచ్చి క్రీస్తు సహనాన్ని నేర్పించగలడు. ప్రతి పాపము నుండి జయము విడుదలనిచ్చి హాృదయశు ది�ని కలిగంచగలదు. క్రీస్తుయేసుకు కలిగన ఈ మనససు అనగా వినయము సహానమును నేర్పిస్తుంది.

జయజీవితాన్నిస్తుంది. క్రీస్తు రక్తంతో సంది చేయు సమర్థత నిస్తుంది. నిబంధన స్థిరపర్చి దేవునికి సమీపసతులను చేస్తుంది. ఈ అనుభవాలన్ని అతిస�పష్టంగా ప్రసంగించుటలో విలియం బ్రామ్వెల్ సమర్థునిగా నిలిచాడు. శుబభప్రధవైన నిరీక్షణ కలిగంచిన భక్తుడు తీవ్రమైన తపనతో ప్రార్థించిన బ్రామ్వెల్ జీవితంలో అనుభవాన్ని నేరచుకొని భక్తితో జీవించుటకాశించగలమా? అట్టి నీతిమంతుని సేవలు జ్ఞాపకం చేసికొనుట ఆశీర్వాదకరం.

179

Photograph from page 181 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 181

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 48. సోటన్వాల్ జాక్సన్

కాలము:19వ శతాబ్దము

పరిచర్య:విజ్ఞాపనా పరిచర్య

వాక్యభాగము:నిరగ 15:25

అతడు యెహాోమాకు వెు��పెటైటను.

క్రీస్తు యీ లోకంలో జీవించి అనేక అద్భుతాలు చేసి అనేకులను ఆశ్చర్యపర్చారు. ఈ మనుష్యుడు అనేక సాచక క్రియలు చేయుచున్నాడని విమర్శించారు. ఎందరో ఆయన బోధలకు ప్రభావితమై ఆయనను వెంబడించగా విశ్వాసములో సహవాసంలో నిలబడ్డారు. ఆయన సేవను వ్యక్తిగతంగ సాక్షులుగా నున్న శిష్యులు హాతసాక్షులయయారు. అనేక తరాలలో ఆయా భక్తులు గణనీయసేవలు చేసేత నాడు నేడు అనేక ఆత్మలను రక్షించే జాలరిగా నిలిచారు. వీరంతా బోధించిన సువార్త సారాంశంలో రక్షణానుభవం కావాలంటే ప్రజలు పాపులమని మొదట గుర్తించేవారు. ఆయనను సమీపించే అవసరత గ్రహించుట మొదటి మెట్టుగా సాకష్యార�వైన బాపీతస్మ అనుభవాన్ని పొందాలని లోకం లోక ఆశలకు అతీతంగా జీవించాలనే మారుపగల జీవితాన్ని కోరవారు. పరిశుద్ధ జీవితం జీవించుటకు నిరణయించుకొని భక్తుల బోధలను క్రమంగా ఆశ్రయించి మేలుపొందుచూ రక్షణానందం సహవాసంలో ఉత్సాహ బభరితులై నిరీక్షణతో పరలోక ధ్యానంతో జీవించేవారు. యీ రీతిగా సేవ చేసిన భక్తులతో సోటన్ వాల్ జాక్సన్ ప్రముఖుడు. బండసందులలో నిలిచి ప్రార్థించేవారు తగినవారు కనబడలేదని యెహెాజేకలులో ప్రవచనాన్ని నమ్మి అవలంభస్తూ నేనున్నానని ముందుకు వచ్చి అద్భుత ఆత్మ శక్తితో సేవించిన దైవజనుడు.

చివరిగా, బండసందులో ప్రార్థించే విజా�పనగల భారంతో విశావాస్ వీరునిగా నిలిచి నన్ను ఏమ చేయాలని ఆశిస్తున్నారు ప్రూ అని దైవచిత్తము స్పష్టంగా కనుగొనగలిగన భక్తుడు. అత్యాసక్తితో ప్రార్థించిన ప్రార్థనా పిచ్చిగల వ్యక్తిగా గుర్తించే వారు. ఎడతెగక ప్రార్థించుట ఎట్లో అనుభవపూర్వాకంగా నేర్పిన గొప్ప భక్తుని ఎన్నడా కనుగొనలేమని చెపపవచ్చును. యుద్ధ పసైనికులలో ప్రార్థనాత్మను పొందు పరిచర్య చేసిన ప్రార్థనా యోధునిగా గురితంపు పొందిన జాక్సన్ సేవలు లకషాయేబై మందిపసైనికులు ప్రభుని వెంబడించుట చరిత్రాత్మకమే. చరిత్రను కదిలించే ప్రార్థనా వీరుని ప్రార్థనా రహస్యము ప్రార్థనయే.

180

బూదిగంత విశావాసమీరులు

అవిరామంగా అకుంరి�తదీకషతో విల్రించే ప్రవక్తగా పరిశుద్ధాత్మ నింపుదలతో చేయు ప్రార్థన చేయు విశ్వాసిగా జాక్సన్ జీవితానుభవం నీకు నాకు విలువైన పార�ా*్న నేర్పించుట లేదా? ప్రార్థనాత్మతో విశ్వాసులను హెాచ్చరించుటలో పనికలిగ ఉందాము.

181

Photograph from page 183 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 183

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 49. పీటర్సింగ�

కాలము:1938-2013

వాక్యభాగము:కీర్తనలు 119:93

నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడా

వాటిని మరువలేను

మా పెద్దన్నయ్య పీటర్ సింగ్ ఉయయారు దగ్గర గండిగంటలో జన్మించారు. బాల్యమంతా సామర్లకోట, ఉయయారు, అవనిగడడ్లో గడిచింది. (కృషాణజిల్లా, ఆం్రదప్రదేశ్) నాన్నగారు గంటా జాను గారు, గంటా సంతోషమ్మ గార్లకు ప్ర్థమ సంతానం. అన్నయ్యకు తాతగారైన పేతురు గారి పేరు, భక్తుడు కా�వాలని సాధసందర్ సింగులో ఉన్న సింగ్ చేర్చి పీటర్ సింగ్ అని పేరు పెటాటరు.

పేతురు నామము ప్రభువు పెట్టిన పేరు. పిలచిన పేరు, వాడిన పేరు. సీమోను పేతురు అరామక భాషలో కేఫా, ^్రకు భాషలో పెట్రాస్ అనగా రాయి అంటారు. రాయి హాదు�గలది, స్థిరతవాముగలది, గట్టిది, కట్టడాలకు గృహాలకు కట్టడానికి వాడతారు, పాత్రలు చేస్తారు, రాళ్ళు కేకలు వేస్తాయి. వెుర్రపెడతాయి. రాళ్ళు ఆత్మీయ జీవితానికి గురతు, పేతురు మీర సజీవరాళుిగా ఉన్నారు. అని అన్నాడు.

పేతురు వంటి ఆత్మ జాలరిగా ప్రసాదంపాడులో పౌలు, పేతురు వపస్తాలు ముట్టి స్వస్థతపొందుట వెండి బంగారాలు లేవు యేసునామము పేరట లేచి నడువు అనే నినాదమే మా అన్నయ్య పాట, మాట, బాట. అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు చేయిస్తాడనే సత్యం అనుటకు బుజువు అన్నయ్య జీవితమే సాక్ష్యం.

బాల్యంలో మా అన్నయ్య చాలా తకుకవ మాట్లాడేవాడు. అమాయకంగా ఉండేవాడు. తరచగా అవ్మానాన్నలు వెంటబడి క్రమశిక్షణ నేరపవారు. బాధ్యత తె�నివాడుగా ఉండేవాడు.

మొదటి సంతానమంతా అలాకగ ఉంటారా? అనిపిస్తుంది. రెండవ అన్నయ్య అత్రిశద� తెలివి, యుక్తి బట్టి, చిన్నవాడు చూడు సుధా, చెప్పకుండా ఏదైనా చేసేస్తాడు అంటుంటే తప్పించుకొని తిరుగుట ద్వారా యింటిపట్టున తకుకవ కాలం ఉంటా ఆటలు జటాటపటాటలుగా చిన్నవారైన మధు, మోహన్ ఇలా ఎవరెవరి తోనో తిరికరేస్తూ సరదాగా భ.ఎ. వరకు చదివాడు కష్టపడి చదివితే మంచి మారుకలు వచ్చేవి. తెలివికి పదును పెట్టుకోలేదు. లయోలా కాలేజీలో విధ్యాబ్యాసం చేసే కాలంలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలో తిరుగులేని పప్రైజ్లన్నీ అన్నయ్యకే. పాములవాడు, లంబాడీ అవ్మాయిగా వేశాడు.

182

బూదిగంత విశావాసమీరులు మయాజిక�లో పఘస్టుగా ఉండేవాడు. స్వయంగా నేరచుకొని హారిమోనియం వాయించేవాడు, తబల, పఘ్లూట్, ఎకారిడ్యన్ వేసేవాడు. పాటలు పాడేవాడు. చిన్న చిన్న కవితలు మా అందరిమీద చెప్పి ఏడిపంచేవాడు. ఉదా�� గంటలోని ఎ��ల నింపు మా విజి�దాని బుర్రసొంపు. చెట్టుక్రింద మేక మా దేవానందం పీక. అందరం అన్ని పనులు చేసుకునేవారము. అన్నయ్యకున్న తలాంతులను బట్టి మేమంతా పాటలు పాడుతా చేరి ఆరాధనగా ఆనందించేవారం.

చాలకాలం సరియైన ఉద్యోగం రాలేదు. సీజన్ వారిగా పంచదార ఫ్యాకటరీలో ఉద్యోగం చేసే రోజుల్లో బాధ్యత తెలియాలని 22 సం�� వయససులో ఘనంగా భ.ఎ. భ.ఇడి. ఎలిజిబైత్ దేవదర్శని అను గొప్ప మనససుగల సాంప్రదాయంతో గొప్పవిలువలన్న కుటుంబీకురాలు శ్రీ ఈతకోటి ప్రకాశం ఎ.ఇ.యల్.సి. పప్రసిడెంట్గారి అన్న కుమారెత ఎల్సి గారు. మా పెద్ద వదిన గజగమన గంభీర వనంతో గలగలలాడే ఆడపడుచుల గండెల్లో గంపెడంత ప్రేమను నింపింది. చిన్న మరుదులిద్దరూ వదినమ్మ అని గౌరవంగా పలకరిస్తూ ప్రేమగా ఉండేవారు. అన్నయ్య వదినలకు ముగ్గురమ్మాయిలే. మాడు ముచ్చటైన ముత్యాలు ప్రేమకు పెన్నిధి. సుజాత, శశి, సునీతలు వివాహాలై గొప్పగా దైవసేవలో కుటుంబాలతో కొనసాగిపోతా ఉన్న మా అందరికీ అండ. పుట్టిల్లుగా మా ప్రేమను అందుకున్నారు. వదిన బంధువులను భక్తులను ప్రేమగా చాసేది. ఎల్సి వది, అన్నయ్య భార్య సాకలు టీచరుగా చేస్తున్న రోజుల్లోనే నాలుక కేన్సర్ వల్ల అకాలమరణంపాలై అందరినీ దు:ఖసాగరంలో ముంచేసింది.

అన్నయ్య బిడ్డలు దివ్యమైన సేవలు ప్రపమానురాగాలు పంచారు. ఎందరో విశ్వాసులు ప్రార్థించేవారు. నిబ్బురంగా అచంచల విశావాసంతో ప్రాంతంగా మౌనంగా బాధపడతూ ప్రభును చేరింది.

చివరిలో ఆమె పాడిన పాట : ""దినదినంబా యేసుకు దగ్గరగా చేరుతా ...

అనుదినంబు యేసునే నా మదిలో కోరుతా"

మా వదిన ఎల్సిగా]్న మా అన్నయ్య బాధపెట్టి ఎరుగడు. ఆమె అన్నయ్యను కఠినంగా మాట్లాడి ఎరుగదు. ఎన్ని బాధలు పడినా అపనమ్మకంగా జీవించిన జీవితాన్ని వదిన ముందు ఒప్పుకొని క్షమాపణ అడగ్గానే వదిన కరిగిపోయేది. ఆమె కన్నీటి ప్రార్థన, విసుగక ఎడతెగక అన్నయ్య రక్షణ్రై కార్చిన కన్నీటి పఘలితంతో పాటు ప్రథమ పుత్రుడిని, ్రేతురుగా సేవకు అంకితమచ్చిన అమ్మ ప్రార్థన పఘలితంగా అన్నయ్య అకాస్మతతుగా ఒక రోజు పశ్చాత్తాపంతో కృంగి ప్రార్థించి, పాప క్షమాపణ పొందాడు. స్వల్ప రక్షణ పొందాడు.

183

బూదిగంత విశావాసమీరులు

మా దేవానంద్ తవ్ముడు అప్పటికే గొప్ప విశ్వాసిగా రక్షణానందంలో ఉంటా మాకు ఎన్నో పుస్తకాలు, హెచ్చరికలు, చేస్తూ ఉండేవాడు. పరలోకానందంగా మా విశావాసయాత సాగింది.

వదిన ప్రతి యింటిలో వారి అవసరాలు, బాధలు కనిపెట్టి చూస్తూ క్రీస్తుకు గొప్ప సాక్షిగా, మనుష్యులను పట్టు వ్యక్తిగత జాలరిగా, భక్తసింగ్ స్నేహితురాలి ప్రభావంతో వారి ఆధవార్యాన్ని యిల్లే మందిరంగా కొంతకాలం, భక్తి కూటాలు, వాక్య పరిచర్య అనుభవాలలో సంఖ్య పెరిగి అక్కడే ఒక స్థలం కొనగా నేడు పెద్ద మందిరమయింది.

అన్నయ్య వదిన యిద్దరా ఉద్యోగాలుమాని సేవలో ఉంటేనే సరి అన్నారని దానిని ఉపేక్షించి స్వయంగా షాలోమ్ మనిపసీటస్ సంస్థగా ఒకొకక్కరితో కట్టిన కటటడమే 500 మందితో గొప్ప సంఘం, 60 మంది అనాధల ఆశ్రయము, 400 పైగా పాటల రచయితగా, 50 మంది పాస్టర్లు సహకారంతో గొప్ప సవాస్థావరమున్న భక్తునిగా, చీకటి శకుతలు చేతబడి చిల్లంగి అను వివిధ రకాల వ్యాధులపై స్వస్థత, ఆత్మల రక్షణ బాధ్యతలతో సేవచేసాడు. అన్నయ్యకు సేవలో గొప్పగా సహకరిస్తూ రెండవ భార్య ఎలివా సహకార మందించింది. పఫిన్లేండు వాస్తవ్యురాలు ఎలివాసింగ� ఆత్మీయవరాలుగల గొప్ప విశ్వాసి.

స్వయం పోషణలో సేవాచ్చుగా సేవ చేస్తున్న అన్నయ్య అభినందనీయుడు, పరిశుద్ధాత్మను పొంది ఆత్మీయు వరాలు పొందుకొని అలల వలై శక్తి ప్రవహించిన అపోసతులుల కార్యంలో 29వ అధ్యాయముగా, 5వ సువార్తగా జీవిస్తున్న దంపతులు పీటరుసింగ్, ఎలివా సింగ్ గార్లు. ప్రైస్తవ జీవితం అద్భుతాలతో నిండి సేవచేసారు. ఒక్కరోజు కూడా దేవుని హస్తం లేకుండా ఎవరి జీవితం గడవకూడదు. కొన్ని ఆత్మలను ప్రభువు రక్షణలోనికి నడిపించుట గొప్ప ధన్యత అన్నయ్య ఎలివాగారి జీవితాశయం అదే సువార్త సత్యాన్ని బోధించుటకు దేవుని చేతిలో సాధనంగా ఉండటము ఎంతో అద్భుతం పరలోకంలో స్థలాన్ని పొందాలంటే శిలువ మారగంలోనే వెళ్ళాలి. యేసు రక్తము ద్వారానే. ఆయన కోరుకొనే వ్యక్తి దేవుడు యిష్టపే వ్యక్తిగా జీవించాలి. అదే ప్రైస్తవ విశ్వాసి గర, గమ్యం. ఆత్మీయంగా దేవుని మారగంలో నడిపించాలంటే ఆత్మీయు తల్లిదండ్రులు అవసరం. పెద్దన్నయ్య పీటరు సింగ్ గారు బార్య ఎలివాగారు అట్టివార యిద్దరికీ గొప్ప వరాలనిచ్చిన దేవుడు గొప్పవాడు.

వరాలు కలిగ ఉండడం వేరు ఉపయోగించడం వేరు.

వమతతయి 14:28-29 ""రవ్ము" అని క్రీస్తు మాటకు ఆనాటి పేతురు నీళ్ళపై నడిచాడు. యేసును తప్ప ఎవరినీ చూడలేదు. యోహాను 14:12 నేను చేయుపనులు మీరును చేయగలరు. వీటికంటే గొప్ప వాటని కూడా మీరు చేయగలరు. పడవలో

184

బూదిగంత విశావాసమీరులు నుండి బయటకు రావడం విశావాసంతో వాక్య ్రకారం నీటిపైన నడవడం. అలపవిశావాసులారా అను మాట మత్తయి 4 సార్లు లాకాలో ఒకసారి వ్రాసారు. వరాలు, బుది�వాక్యం, జా�నవాక్యం కొరకు అన్నయ్య ప్రార్థించాడు.

""నాకిచ్చిన వరాలను వాడుకో ప్రభా, నేను బయటకు రాకపోతే పడవ నుండి బయటకు నెటటండి" ఎన్నికలేని, అయోగ్యనిగా, అసమరు�డుగా బాధ్యత లేనివాడుగా ఉన్న గతంలో అన్నయ్య ఆత్మీయు వరాల పంటగా, ఎన్నో వేలమందికి }రూరా వాక్య పరిచర్యలో ప్రార్థనలలో వున్నలందుకొని గొప్ప స్థితిలో గొప్ప సంస�థో గొప్ప సేవ్రై నిలబైట్టిన క్రీస్తు ప్రేమను చూస్తూ మా అన్నయ్యను తోబుట్టువులంతా ఎంతో ప్రేమిుస్తాము. అన్నయ్య పట్ల ప్రభువు చేసిన గొప్ప కార్యాలకు మేము సాక్షులము. యిటీవల గండె ఆపరషన్ జరిగింది. సేవ కుంటుపడకుండా సాగిపోయేది. దేవుడే ముదిమ వచ్చు వరకు ఎత్తుకొని ఆరచేతిలో చెరచేతిలో చెక్కుకొని పేరుపెట్టి పిల్చాిరు. ఘనమైన సేవచేస్తున్న మా అన్నయ్య జీవితం ప్రశంశనీయమని నొకిక వకాకణిస్తూ ఈ సాక్ష్యాన్ని అందిస్తూ కొన్ని సాక్ష్యాలు పొందుపర్సతున్నాను. అనుభవ సాక్ష్యాలు : షాలేము మనిస్రీటస్ అదినేతలు అన్నయ్య, ఎలివాగారు అన్నయ్య సేవా పఘలితాలలో కొన్ని.

1. ఎలివాగారి సోదరికి నాలుగు ఆపరషన్లు జరిగి అస్వస్థత కలిగంది. అద్భుతంగా బాగుపడింది. ఎలివాగారిక కలలో కనిపంచి కర్రల సహాయంతో నడిచినట్లుగా చూచారు. దేవునికి సోత్రతం.

2. దేవుని మహిమార్థం జరిగిన స్వస్థతలలో మరొకటి, కృషణమ్మ ఒక చాకలవ్మాయి ఆమె కొడుకు పేరు చంద్ద, మనువుడు బలహీన స్థితిలో టానికుక అని భ్రవుపడి డెటాల్ను సాపనులో పట్టించారు. ఒక సంవత్సరము వయససుగల బాబు అస్వస్థతకు గురయయాడు. ఒకే రంగులో ఉన్న మందుగా భ్రవుపడి విషాన్నిచ్చానని తల్లడిల్లింది. ఎట్టకేలకు పాస్టు పీటరు సింగ్ భార్య ఎలివాగారు ప్రార్థించి యిచ్చిన ప్రార్థననానెను కొన్ని చుక్కలు నోటిలో వేసి ప్రార్థించగా ఒక్కగంటలలో విరోచనమయింది. బాబుకు పూర్తి స్వస్థత చేకూరింది. హల్లెలూయా.

3. రాజేశవారిని కూరగాయలు అవ్మేవ్యాపారి దయ్యములచే పీడించబడగా అన్నయ్య ఎలివాగార్లు ప్రార్థించగా విడుదల పొందింది. తన కుమార్తెను ప్రైస్తవునికాని వ్యక్తితో వివాహం నిరణయించింది. నిశ్చితార్థం చేయాలని మాట యివ్వడానికి భయం వేసింది. అకస్మాత్తుగా దారిలో జారిపడింది. కాలు వెలికపడి ఎముక విరిగింది. కాలవుడిమ నొప్పితో డాక్టు దగ్గరకు వెళ్ళగా రూ. 15,000/- వ్యయంతో ఆపరషన్ చేస్తామన్నారు. సంపూర్తి నమ్మకం తెలుపలేదు. ఆమె విధవరాలు, డబ్బులేదు. అన్నయ్య పీటరు సింగ�గారు భార్య పిన్లా�ండ్లో ఉన్నారు. షాలేము సంఘంలో కొందరు

185

బూదిగంత విశావాసమీరులు ప్రార్థనాపరులు వెళ్ళి ప్రార్థించారు. ఆ రాత్రి రాజేశవారికి కల వచ్చింది. కలలో పెద్దన్నయ్య పీటరు వంటి వ్యక్తి కాలికట్లు విప్పి లోపల కల్మషాన్ని ఇంజక్షన్ ద్వారా గాయంలో తోడి లాగి పారవేసినట్లు చూచింది.

అద్భుతం ఆశ్చర్యము జరిగింది మాడు నెలలుగా లేవలేక మంచం పట్టిన ఆ పసీత, ఎవరి సహాయం లేకుండా మంచము మీద నుండి లేచింది. కాళ్ళపై నిలబడింది. చిట్లిన చిరు శబ్దంతో కాలు కుదుటపడింది. నొప్పి మటుమాయవైంది. రాజేశవార్యితే, ""నాకు నిరీక్షణ లేదు నా భడడ్కు హిందా భడడ్తో వివాహ నిరణయము తప్పు" అని తలంచి ఆ పెండ్లి మానుకున్నారు.

కీర్తనలు 119:75 యెహోవా నీ తీరుపలు న్యాయవైనవనియు విశావాస్యత గలవాడవని నీవు నన్ను ్రశమపరచుట నేనెరుగుదును. కీర్తనలు 119:75 నీ కట్టడలు నేరచుకొనుటకు శ్రమ నొందుట మేలాయెను.

4. అన్నయ్య ప్రసంగించు షాలేము చర్చిలో సత్యవాణి ఒక మంచి విశ్వాసి మగ్రిల్లవాడే కావాలని గర్బుంలో ఉన్నప్పుడు ప్రార్థించింది. బాబు పుటాటడు. ఆరు నెలలు గడిచాయి. అతిసార విరోచనాలు కలేగవి. డాకటర్లు మందు పనిచేయలేదు. మరణాపాయం కలిగంది. దేవునికే మహిమ. ఆయనకే వందనాలు. చాలా మంది వ్యకుతలకు ఎలివాగారు పీటరుగారు కలలో వచ్చినట్లుగా చూచేవారు.

5. నాకు కలిగన అద్భుతకల అన్నకు వెంటనే ఫోనులో చెప్పాను. నాకు గత సంవత్సరం పపరోటిడ్గ్లాండు వాచి చెవి వద్ద చాలా భయాన్ని కలిగంచి దు:ఖంతో నిద్దపోయినప్పుడు పెద్దన్నయ్య పీటర్సింగ�గారు వచ్చి ఒక తాళాం చెవితో వచ్చారు. ""అవ్మా బాగున్నావా" అని అకుకన చేరచుకుని ఓదార్చి, నా దగ్గర తాళ్ముంది తలుపు తీయగలనురా అన్నాడు. తలుపు తీసి ఉంది. రా అన్నా అన్నాను. ధైర్యం చెప్పారు. ఆ తర్వాత స్వస్థత పొందాను.

6. పసపెటంబరు 7వ తేది రమణకు కూడా అనుభవం. కడుపులో కేన్సర్ కణిత ఉందనే అనుమానం ఒక వారం తర్వాత విపరీతమైన నొప్పి డాకటరుగా పెద్దన్న ఇంజక్షన్ యిచ్చునట్లు కలరావడం, ఆ తర్వాత రోజు పరీక్షకు పంపిచూడగా కేన్సరు జాడ లేదు. వారు హిందువులు. విశ్వాసించి ప్రార్థన ద్వారా స్వస్థత యేసుక్రీస్తు ద్వారా పొందారు. దేవునికి వందనాలు.

7. వర�ం్రై ప్రార్థన పఘలితంగా వింజరముపాడు అనే పల్లెటారిలో పీటరు సింగ�గారు ని]్మంచిన మందిరం దర్శంచడానికి వెళ్ళారు. పఫిన్లా�ండ్ నుండి వచ్చిన వెంటనే జరిగిన ఘనట. వర్షాలు లేక పోలాలన్నీ ఎండి పోయాయి. గాడిదతో పెండ్లి చేసేత వర్షాలు రావచ్చుననే మాడినమ్మకము దురాచారం ఆంద్ధప్రదేశ్లో మారుమాల గ్రామాల్లో ఇంకా ఉంది. ఆ గ్రామపెద్ద అనయడే కాని కబురుచేసి ప్రార్థించమన్నారు.

186

బూదిగంత విశావాసమీరులు రోడ్లు మధ్యలో నిలిచి మీటింగు జరిపి ప్రార్థించారు. ఆ తర్వాత వర�ం్రై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దవర�ం రెండు రోజులుగా సాగింది.

8. సంతోష్ అనే 25 సంవత్సరాల పసీత గండె }పిరితితతుల వ్యాధితో బాధపడుతుంది. వారి అత్తగారు సుశీల 15 సం�� క్రితం ఆ సహవాసానికి వచ్చేవారు. వారమ్మాయి రాణి, మేరీరాణి దయయాల నుండి ప్రార్థన ద్వారా విడుదల పొందారు. సంతోష్ గార్చి ప్రార్థించమన్నారు. సొంత పనుల వల్ల వెళ్ళడానికి వెనకాడిన సమయంలో పీటరుసింగ్ గారిక ప్రభువు మాట్లాడినట్లు అనుభవం ""నేనీకారణం కొరకే నిన్ను సజీవంగా ఉంచాను" ఈ మాటను బట్టి వెంటనే కాఫీ త్రాగడం ఆపి ఆసప్రతికి వెళ్ళి ప్రార్థించాను. నాకు దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ అని ప్రార్థనను అభ్యంతర పరచి ఆమె స్వయంగా ప్రార్థించింది. ఆమె కోరిన విధంగా నిత్య విశ్రాంతిలో ప్రశాంతతలో విశ్వాసిగా కన్నుమాసింది. ఎపెఫస్సి 4:27, అపవాదికి చోటియ్యరాదు. 30 ఏళ్ళు వయససుగల కొండా అనే వ్యక్తికి మార్చురోగం, ఆత్మహత్యా ప్రయత్నంలో వెుడ్రతాడు తీసి వాళ్లమ్మ రక్షించింది. అతని భార్య అవిశ్వాసి, యిద్దరూ ఆడ్రిల్లలు, భార్య భర్తతో గొడవ వల్ల పుట్టింటికి పారిపోయింది. కొండా ఆత్మహత్య ద్వారా మరణించాడు. మామ్మ ఏడసతూ అతని మీదపడగా, ఆమె కూడా నిరాశతో చావ సిద�మయింది. సరిగాగ కొండలాకగ కొండా మామ్మ దయయాల శకుతలనుండి ప్రార్థన ద్వారా విడుదల పొంది హిందువులైన బంధువుల మధ్య గొప్ప సాక్షిగా మారింది.

9. పఫిన్లాండ్ నుండి ప్రార్థన అవసరతలు, ఫోన్ ద్వారా జవాబులు పొందుట దేవుని మహాకృప. దేవునికి అసాధ్యమైనది ఏదీలేదు. ఫోన్ ద్వారా దయయాల నుండి విడిపించబడుచున్నారు.

10. పసపెటంబర్ 2004లో పీటరుసింగ్ అన్నయ్యకు కలవచ్చింది. ఆ కలలో కొండ శిఖరాలు కనిపంచాయి. చీకటిలో అటు యిటా పరిరగతేత జనాలు అంతా గాడిాంధకారము ఆకాశం ప్రకాశమంతమైనది. మేపఘాలపై క్రీస్తు రాక స్పష్టంగా చూచారు. యిదే రెండవ రాకడ అని ఎవరో చెప్పగా విని ఆమె ఆశ్చర్యంతో ఉండగానే గాలిలో తేలిపోయి క్రీస్తు చెంతకు చేరి ""నిజంగా క్రీస్తేనా?" అని సంబ్రమముగా చూడసాగాడు. ఆయన చేతులను ఆత్రంగా తాకగా గాయాలు స్పర్శ అనుభవించడం ఈ గొప్ప అనుబూతిని సాక్ష్యంగా సంఘాలలో పంచుకొనగా ఎందరో విశ్వాసుల చల్లారిన విశావాసం పునరుదీ�కరించబడింది. యువతకు బాల బాలికలతో ప్రత్యేక పద�తితో క్రీస్తు సందేశ బోధనాలు జరుగుట 50 పాస్టర్లు విభిన్న ప్రాంతలలో 60 మంది అనాధ విద్యార్థుల పోషణ, యువకుల రిట్రీట్ ఏరపరచడం వీరందరిని ఆత్మీయాహారంతో పోషించడం క్రమమైన సంఘారాధనలు, వివిధ పల్లెప్రాంతలో బోధకులు ఈ విధంగా గొప్ప ేసవాభారంతో పీటరు సింగ్ అన్నయ్య సతీమణి ఎ�వాసింగ� దైవ పరిచర్య కార్య్రకమాల్లో

187

బూదిగంత విశావాసమీరులు అవిరామంగా, అనామకంగా, పభ్లసిటీ కోరక, మారుమాలకు జరిగిస్తున్న స్వచ్ఛంద సేవలు 1 కోరిందీ� 15:58లో చెప్పినట్లు మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదనేది సత్యము. వృదా�ప్య బలహీనతలో ఉన్న వీరికొరకు, సేవ కొరకు చదువరులంతా ప్రార్థించాలని కోరుకుంటున్నాను.

మా అమ్మ సంతోషమ్మగారి ఆశయం, ప్రతి ఒక్కరూ క్రీస్తుకు సాక్షులుగా కావాలనే ఆశయాలు మేరకు చిన్నన్నయ్య బైబిళ్ళు పంచుతా, గిడియన్ సేవ, వసంతకకకు సేవా సదనం సేవ, నేను పుస్తకాల సేవ, విజ్ఞాపన ప్రార్థన, తవ్ముడు దేవానంద్ అంతర్జాతీయంగా బైబిలు సొపసైటీలో సంపూరణ సమరపణ కుటుంబంగా అనేక దేశాలలో దైవసేవ, మా చిన్న చెల్లి సుస్సీ బుంబాయిలో పసీతల మధ్యసేవ. పరిచర్యలో మేమంతా ఈ రీతిగా దైవ ప్రేమలో ్రేపర్రితులవై నాటిన చోటనే పఘలించే రీతిగా ఆధ్యాత్మిక పుష్పాల కదంబవాలగా, క్రీస్తుకు ప్రతికలుగా సువాసనయె�ు ఉండునట్లు మోకాళ్ళు మీద నిలిచి ప్రార్థిస్తున్నాము. అపొసతుల కార్యాలలో 29 అధ్యాయముగా, 5వ సువార్తగా వెలుగుగా ఉప్పుగా ఉంటా సాచక క్రియులద్వారా సువార్తను స్థిరపరచుతా ప్రార్థించమనవి. దేవుడు గిన్నెడు చన్నీళుికే ప్రతిపఘలమేసత మీ పార్థనకు మీకు ప్రతిపఘలముంది. యిట్టి సేవయకతవైనది చదువరులైన నవ్మును.

యెషయా 35:9 ""యెహోవా విమోచించినవారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చెదరు వారితలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు వారితలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దు:ఖమును నిటాటరుపను ఎరిగిపోవును", ప్రత్యేక కీర్తన పుస్తకము 382 పాటలలో షాలేము స్తుతి గీత సుమమాలిక అనే పేరున ముద్రించారు. కొంతకాలము షాలోము దివావాస ప్రతిక ప్రచురించగా వింతైన వారతలు అరుదైన ప్రవచనాలు, పసైతాను పీడుతుల విడుదల సాక్ష్యాలు ఆధ్యాత్మిక జీవితాన్ని ఉజీ�వింపజేసాయి.

ప్రభువు దీవించను గాక! ఆయన అకాల మరణము షాలేము సంఘస్తులను, స్వకీయులను, దు:ఖసాగరంలో నింపాయి. ఆయనను తిరిగి చూస్తామనే నిరీక్షణ ధైర్యమస్తుంది. అందరకు ప్రభువు దీవెన లభించను గాక! ఆమెన్

- చెల్లి శ్రీమతి గ్రేస్ విజయ

188

Photograph from page 190 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 190

బూదిగంత విశావాసమీరులు

↑ పైకి / Back to top