
సాక్ష్యం 18. ఇవాన్స్ రాబర్ట
కాలము: 1904
పరిచర్య: కన్నీటి ద్వారా సువార్త సేవ
వాక్యభాగము: యేవేలు 2:12
""ఇప్పుడైనను మీరు ఉపవాస ముండి కన్నీరు విడుచుచు
దు:�ంచుచు మన: పూర్వాకముగా తిరిగి నా యొద్దకు రండి"
కొందరు గొప్ప సేవ చేసి చిర్స్మరణీయులైన దైవజనులంతా బాల్యము నండి లేదా యవ్వనము నుండి ప్రభువు ప్రేమ జావాలను రగిలించే విశ్వాసులుగా ప్రజవాలించే సేవ కొనసాగించారు. రక్షింపబడిన విశ్వాసి ఎన్నడా సోమరిగా ఉండలేడు. ప్రార్థన లేని వారిని పాపము ఆదరించను. నీ ప్రార్థన పాపమును చంపును లేదా నీ పాపము ప్రార్థనను చంపును దైవజనుడెన్నడా సోమరికాడు. జపాను దేశపు ప్రైస్తవనాయకుడైన కగావా వేకువను నాలుగు గంటలకే లేచి కన్నీరు కార్చివాడు. చైనా ఇన్లాండ్ మషను స్థాపకుడైన హాట్సన్టేలర్ నడిరాత్రి జామునే లేచి వాక్యదా�నములో ప్రార్థనలో గడిపేవాడు. దకిషణాప్ఫికా మషన్ స్థాపకుడైన సి.టి ట స్టడ్ కొన్ని గంటటు మాత్రమే నిద్రించాలి తకికన సమయమంతయు ప్రార్థన దా�నములో గడిపేవాడు. సాధసుందర సింగ్ రాత్రులందు దీర్థకాలము దైవ సహవాసము చేసేవాడు.
మేధడిస్తు మషన్ సాతపకుడైన జాన్ వెస్లీ వేకువ జామున నాలుగు గంటలకే లేచి దైవసన్నిధిలో గడిపేవాడు. యిట్టి మెలకువ కలిగ ఎడతెగక ప్రార్థించే విశావాసమీరులే తరతరాలకు గుర్తించుకొనే సాక్షి శ�షులై కీర్తి శ�షులయయారు. నేటికీ వీరి సేవలు నేటి తరానికి సాపర్తినిస్తున్నాయి.
ఉజ్జీవపు వితతనములు దీనులైనవారి హృదయములలో వెుల్రతతును. 1904లో జరిగిన వెల్ష్ మహా ఉజ్జీవము ఈ ప్రకారమే జరిగినది. ఒక య�వవాన బుగ్గుగని కా]్ముడైన ఇవాన్ రాబర్ట్స హృదయములో దేవుడు ఆత్మీయు ఉజ్జీవమును గార్చి దహించనట్టి దర్శనము పెటాటడు. ఇవాన్ రాబర్ట్సకు గొప్పజా�నము లేక వాక్చాితార్యము మొదలైన వరములు లేనప్పటికీ అతడు కేవలము యేసు కొర్రై తీవ్రమైన ఆశను కలిగియండెను. తనతోటి య�వవానులు ఆడుకుంటాంటే బాలుడైన రాబర్ట్స మాత్రము ప్రార్థనా కూటములకు నమ్మకముగా హాజరగుచుండెను.
71
బూదిగంత విశావాసమీరులు
కేవలము 26 సంవత్సరముల ప్రాయములో పసైతము అతనికి య�వవాన సుఖసంతోష ఉల్లాసాలకు సమయములేదు. రాత్రింబవళ్ళు అతడు ఆత్మీయు మేలుకలుప కొర్రై ఎడతెగక ప్రారి�ంచుచా, ఏడచుచా, మాల్గుచానండెను. అతడు ఇలా వ్రాసాడు: ""ఉజ్జీవము కొర్రై నేను దాదాపు పది, పదకొండు సంవత్సరములు ప్రార్థించాను. నేను ఉజ్జీవమును గార్చి చదువుటకు లేక మాటలాడుటకు రాత్రంతా కూరచుండేవాడిని". క్రమేణా అతడు తన నివాసము నుండి ఆ గృహాయజమానురాలిచే వెళ్ళగొటటబడెను— ఎందుకనగా, అతనికి దెయ్యము లేక పిచ్చి పట్టినదని ఆమె తలంచినది. ఆమె అతని గార్చి భయపడి, విడిచిపొమ్మనే వరకు అతడు తన గదిలో గంటలకొలది ప్రార్థించుచు, బోదించుచనండెను.
వెల్ష్ ఉజ్జీవములో అతని పాత్ర సాధారణవైనది. తరచగా అతడు కేవలం ప్రజలను ప్రార్థనలో నడిపించి, లేఖనాలు చదివేవాడు. ఇతర పర్యాయములు అతడు మౌనముగా నుండగా, ఒకరి వెంబడి ఒకరు తమ పాపములు ఒప్పుకొనుచు, క్రీస్తుని విజయము మరియు ప్రభావమును గార్చి సాక్ష్యమిచ్చేవారు. ఇంకనా గంటలపాటు సాగిన మహిమకరమైన ఆరాధనలుకూడా జరిగినవి. రాబర్ట కేవలం ఆయా సమయాలలో దీనమైన హెాచ్చరికలనిస్తూ, మగలిన పనంతా పరిశుద్ధాత్ముని చేయనిచ్చాడు. ప్రసంగించుటకు గాక ఆత్మచేత నడిపించబడుటకు అతడు ఓ చక్కటి మాదిరిగా నిలిచాడు.
వెల్ష్ ఉజ్జీవము ఆత్మ యొక్క మహాదండయాత— దేవుని రాజ్యము బూమ మీద విప్లవాత్మకంగా ప్రత్యకషపరచబడినది. ""పనివార్ల జీతము త్రాగుడు మరియు దురలవాట్లకు(చెడుపనులకు) దురివానియోగింపబడక, ఇప్పుడు అది తమ కుటుంబములకు మహాదానందమును కలిగించుచున్నది. ఎంతోకాలముగా నిలిచిపోయిన అప్పులు నాతన విశ్వాసులచే ఇప్పుడు తిరిగి చెల్లింపబడినవి. "తిరిగి ఇచ్చివేయుట" ఆ దినము యొక్క ప్రత్యేకత. �దము మరియు బ్రాందీ వ్యాపారము దివాలా తీసినవి మరియు సినిమా హాళుి ప్రపకషకుల లేమతో మాయబడినవి. ప్రసంగ పీఠము నుండి దాన్నిగార్చి ఏమయు చెపపబడనపపటికీ, పఘుట్బాల్ ఆటను ఆటగాళుి మరియు అభిమానులు పసైతం మరచిపోయారు. ప్రజలు నాతనజీవితములు మరియు నాతన వ్యాపకములకు అలవడిరి. రాజకీయ సరభలు రద్దుచేయబడినమ లేక నిషేదించబడినవి. ఎవ్వరూ ఆసక్తిచాపని కారణముగా అవి అనవసరవైనవిగా ఎంచబడెను. రాజకీయ నాయకులు లండన్ పార్లవెంట్ను కాదని ఉజ్జీవ కూటములకు హాజరైరి. మానవ కలిపతవైన డినామనేషన్ భేదములు పూర్తిగా తొలగిపోవుటచేత విశ్వాసులు మరియు
72
బూదిగంత విశావాసమీరులు సేవకులంతా సవైఖ్యంగా మహిమోన్నతుైన తమ ప్రభువును ఆరాదించారు". రక్షింపబడని పాపులే గాక రక్షించబడిన వారు పసైతం తమ పాపములు ఒప్పుకొనుట ఈ ఉజ్జీవము యెక్క కీలకవైన ప్రత్యేకత. అందరూ క్రీస్తు సిలువ ఎదుట విరువబడి, కరిగిపోయిరి.
ఈ ఉజ్జీవ కాలమంతటిలో ఇవాన్ రాబర్ట్స పాపము విషయములో యధార�ముగా నుండుటను గార్చి, పరిశుదా�త్మకు సంపూరణముగా విధేయతచూపుటను గార్చి మరియు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆదిపత్యమును గార్చి నొకికవకాకణించాడు. ఒక దేశమంతటినీ సవాస�పరచుట్రై ఇవాన్ రాబర్ట్స సాధనము కాగలిగినాడు ఎందుకనగా, అతడు ్రశద్దకలిగి, కన్నీటితో ప్రార్థించాడు. అతడు దేవునికిష్టవైన విరిగిన హృదయమును కలిగియండి, అట్టి హృదయమును తిరిగి దేవునికి ప్రార్థనా విజా�పనముల చేత సమర్పించాడు. అందుచేత ""అతడెకకడికి వెళ్ళిననా అనేకుల హృదయాలు దేవుని ప్రేమచేత వెలిగించబడినవి".
చివరిగా నీతిమంతుల విజ్ఞాపనా సేవ మన:పూర్వాకవైనదై బహ�బలము గలదైయుండును. గనుక విశ్వాసులంతా విశావాసంతో పట్టువిడువక ప్రార్థిసేత ప్రపంచమంతా ఉజ్జీవ జావాలలు అలుముకొని అసంఖ్యాకవైన ఆత్మలు రక్షింపబడును గనుక ఎడతెగక మెలకువగా నుండి ప్రార్థించుటకు అలవాటు చేసికుందాము. ఈతరంలో గొప్ప సేవ చేసి తరువాత తరంవారంతా అనసరించదగిన విశ్వాసాన్ని నిలబైట్టుకోగలమా ?
73

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 19. అసిస్సీ ఫ్రాన్సిస్
కాలము:1181 - 1226
పరిచర్య:పేలను ప్రేమించుట
వాక్యభాగము:సామెతలు
""బీదలను ప్రేమించువాడు దేవునికి అప్పిచచువాడు"
క్రీస్తును ప్రేమించిన భక్తులు అనేకులు ధనాేపకషకు దారంగా దానిని వెతకము, ఆశించము దానిరకై ప్రయాస్డవుని శపఘదాలు చేసారు. సహనము దీనత్వముతో ఆత్మలను రక్షించుటకు ప్రయాసపడ్డారు. లోకమే నా నివాసస�లమని వారి గొప్ప నివాసస�లాలన్నీ భోగాలను వదలి జోలైతో అనేక పట్టణాలు గ్రామాలు రాత్రనక పగలనక ప్రసంగించారు. వారి ప్రసంగాలు బాణాలవలై మనుష్యుల హృదయాల్లో దారి పశ్చాత్తాపం కలిగంచేవి అనేక బలమైన వరతమానాల ప్రభావంతో బండహాృదయాలు బద�లయి క్రీస్తును రక్షకునిగా అంగీకరించేవారు. ప్రపంచవ్యాపతంగా ఫ్రాన్సిస్ జీవితం ఆయన గొప్ప భావాలు ప్రార్థన ప్రభావితమైన నాడు నేడు సజీవ సందేశాన్నిస్తూ అనేక హృదయాలను స్పందింపజేయుట విశేషము ఆయన జీవిత సారాంశము గొప్ప సందేశ్నాత్మకము.
ఫ్రాన్సిస్ 1181వ సంవత్సరములో "పీటర్ బర్నాడ్" అనే ఒక ధనవంతుైన వ్యాపారసు�నికి ఇట�లోని ఉంభ్రయా ప్రాంతమునకు చెందిన ""అస్సిస్సీ" పట్టణములో జన్మించెను. అతని తండ్రి చాలా మార�త కలిగన, కరి�నుైన వ్యక్తి! ఫ్రాన్సిస్ పెద్ద వాడగుచుండగా తన తండ్రిని ద్వేషించుట వెుదలుపెటైటను. గాని అతని వ్యాపారమును, ధనమును ప్రేమించెను. 14 సంవత్సరముల వయససులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులను నేరచుకొని డబ్బు సంపాదించుట వెుదలుపెటైటను.
తన కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇషాటనికి వదిలిపెటటగా, ఫ్రాన్సిస్ చేతినిండా డబ్బుతో విపరీతమైన విలాసాలతో, ఆడంబరములతో, అహాంభావముతో, ఆటలతో తన యౌవన జీవితమును గడుపుచుండెను. ధనవంతులతో సహవాసము చేయుచు తన జీవితమును వ్యర్థపరచుకొనుచుండెను. ఒకసారి రోమా పట్టణమునకు యాతకు వెళ్ళెను. అక్కడ కుషు�రోగులను, పేలను చూచినపుడు అతని హృదయము ్రదవించెను.
ఫ్రాన్సిస్ తన 20వ సంవత్సరములో ఒక భయంకరమైన వ్యాధికి గురై బహు బలహీనుడాయెను. ఆ వ్యాధిలో దేవుని స్వరమును వినెను. ""నీవు యజమానుని సేవించటం మేలా? లేక దాసుని సేవించటం మేలా? యజమానుడనైన నన్ను విడిచి,
74
బూదిగంత విశావాసమీరులు లోకభోగాలనే దాసుని నీవు వెంబడించుచున్నావా?" అన్న పలుకులు తన పాప జీవితము కొర్రై లోతగా పశ్చాత్తాప్పడునట్లు చేపసను. ఆ రాత్రి నుండి ్రఫాన్సిస్లో ఒక మారుప కలిరగను. ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేసుకొనుటకు, క్రీస్తువలై జీవించుటకు అధికముగా ఆశించెను.
ఒకరోజు సాండివెున్" అనే ఆలయమునకు వెళ్ళి అక్కడ మోకాళ్లూని ప్రార్థించుట మొదలు పెటైటను. అలా ప్రార్థించుచుండగా ""ఫ్రాన్సిస్, నా ఇల్లు పాైపోయి యండుట చూచితివా? వెళ్ళి బాగు చేయి!" అను ఒక మెల్లని స్వరమును వినెను. ఆశ్చర్యపడడ్ ఫ్రాన్సిస్ సంతోషముతో ""తప్పకుండా చేయుదును ప్రభువా!" అనెను. తన తండ్రి డబ్బుతో అతడు దేవుని ఆలయ కటటడములను బాగుచేయు మొదలు పెటైటను. అతని తండ్రి నా డబ్బు వాడుచున్నావే? అని ్రఫాన్సిస్తో తగాదా పడి అతనిని కోరుటకు లారగను. ""నీవు దేవుని సేవ చేయవలైనన్నచో నీ తండ్రి డబ్బును తిరిగి యిచ్చి వేయవలైను" అని ఆనాడు న్యాయాదిపతిగా ఉన్న భషపపు చెప్పెను. అప్పటికే ""పిచ్చివాడు" అన్న పేరు తెచ్చుకొన్ని ఫ్రాన్సిస్ బహు చల్లటి వాతావరణములో కూడా తాను వేసుకొన్న వపతములను, ఆభరణములను, తన దగ్గర ఉన్న డబ్బంతటిని అపపటికపుే తీసి తండ్రికి యిచ్చివేపసను.
ఆశ్చర్యపోవుచున్న జనసమాహాముతో, ""నేనిక సేవాచ్చుగా దేవుని సేవ చేసపసదను. నా అవసరతల కొరకు పరలోకమందున్న నా తండ్రికే ప్రార్థించి పొందెదను" అనెను. చేతిలో డబ్బు లేని ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటకలు మొదలగు కటటడ అవసరతలను అడుగుకొనుచు పాడుబడిన ఆలయమును కట్టుచుండెను. ధనవంతుని కుమారుడైయుండియు, ఆహారమకొరకు కూడా ఇతరులను అడుకొకనుచున్నందున కుటుంబమునకు సిగ్గు తెచ్చిన.
అయితే, 1208వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభువు సువార్తను చదువుచుండగా, పరిశుద్ధాత్మ వలన ముటటబడెను. యేసుక్రీస్తు తన శిష్యులను పంినపుడు వారితో డబ్బునైనను, సంచినైనను తీసుకొని వెళ్ళవద్దని సరవాలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన మాటలు అతనికి కనువిప్పు కలుగజేపసను అతడు తన దటీటని, చెపపులను, కర్రను తీసివేసి సామాన్యమైన ఒక అంగీని ధరించి, నడుము చుటాట ఒక త్రాడు కట్టుకొనెను. దేవుని సంఘమును కట్టుట అంటే కటటడములు కాదు ఆత్మలను సంపాదించుట అని గ్రహించుకొనెను. అప్పటినుండి పడిపోయిన చర్చి గోడలు కట్టుటమాని సువార్తను ప్రకటించుట ద్వారా ఆత్మలను రక్షణలోనికి నడిపించుట మొదలు పెటైటను.
75
బూదిగంత విశావాసమీరులు
""ప్రభువు నీకు సమాధానముచ్చును గాక!" ఇతరులను పలుకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించుచుండెను. అంతవరకు పిచ్చివాడనుకొన్న మనుష్యులు అప్పటినుండి అతనిని ఘనునిగా ఎంచి అతని మాటలు వినుచుండిరి. మరనేక మంది ధనవంతులైన య�వనులు కూడా వారి ధనమును విడిచిపెట్టి అతనితో కలిసి దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెదకుచుండిరి. ఒక సంవత్సరములో 12 మంది సహోదరులు ్రఫాన్సిస్తో చేరిరి. వారందరు కలిసి అర�రార్తి లేచి ప్రార్థించుచు, ఉదయము నుండి సువార్తను ప్రకటించుచుండిరి.
ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల ద్వారా శరీరచ్చులను జయించెడివాడు, తన శరీరమును ""గాడిద" అని పిలుచుకొంటా క్రీస్తు కొరకు ల్ంగదీసుకొనెడివాడు. దారిద్ద్యమును ప్రేమించుచు పేలకు, వ్యాదిగ్రసు�లకు, కుషు�రోగులకు సేవ చేయుటయే తన జీవిత ధ్యేయముగా భావించెను. సేవ అక్కరల్రై దేవునివైపు మారుమనససులోనికి నడిపించనదిగాను ఉండెను. ఈయనను సమీపించుట తోడనే భయంకరమైన దొంగలు మార్చబడిరి. కుషు�రోగులను ప్రేమించి, వారి పుండ్లను కడుగుచుండగానే వారు పూర్తి స్వస్థత పొందుచుండెడివారు. ఇతడు దేవుడు జేసిన జంతువులను, పక్షులను బహుగా ప్రేమిస్తూ వాటికి కూడా సువార్తను ప్రకటించుచా, ప్రభువును స్తుతించమని పక్షులతో పలికినపుడు అవి పాటలు పాడుచుండెడివి.
ఇతడు చాలాసార్లు ఇటలీ సరిహాదు�లను దాటి సువార్తను ప్రకటించెను. 1214 లో వెురాకో ప్రాంతానికి వెళ్ళి అచ్చటి ప్రజలను రక్షించాలని, అవసరమైతే అచ్చట హతసాక్షిగా మరణించాలని ప్రయాణమయెయను. కాని అనారోగ్యము వలన తిరిగి రావలసి వచ్చెను. 1219 లో పాలసీతనాకు వెళ్ళి అచ్చట ముస్లింలకు సువార్తను ప్రకటించెను. గాని అతని ఆరోగ్యం మరింత కీషణించగా అతని కనుదృష్టి తగిగపోగా తిరిగి ఆసిస్సీకి వచ్చెను. 1224 పసపెటంబరు నెలలో అతని కాళ్ళలో, చేతులలో గాయములు ఏరుపడినందున నడవలేని స్థితిలో గాడిదపై మాత్రము ప్రయాణము చేపసను. ఒక చిన్న గుడిపసలో తన చివరి దినములు గడిపెను.
ఈయన మరణ సమయంలో, ""ప్రేమ అను ఆయుధము కలవాడే ఈ సేవ కొనసాగించుటకు తగినవాడు" అని చెప్పి, 1226 అకోటబరు 13వ తేదీ రాత్రి, తన 45వ యేట ప్రభువు నొద్దకు వెళ్ళెను ఈ కలవారి యోధుడు.
భక్తుడైన ఫ్రాన్సిస్ ప్రార్థన :-
ద్వేషమున్న చోటుల్లో ప్రేమవుంచాలి గాయపరచబడిన చోట క్షమాపణ మంచి మారుప తెస్తుంది. సంశయమున్న చోటుల్లో నమ్మిక కావాలి. నిరుత్సాహామున్న చోటుల్లో
76
బూదిగంత విశావాసమీరులు నిరీక్షణ కావాలి అంధకారమున్న చోటుల్లో వెలుగు చాల అత్యవసరం దు�ఖమున్న చోటుల్లో ఆనందం వెదుకోకవాలి.
యీరీతిగా సమాధానంగా జీవించాలి. ఇచ్చుట ద్వారా పొందగలము. క్షమించుట ద్వారా కషవించబడగము. మృతినొందుట ద్వారా నిత్యజీవము పొందగలమని తెలిసికోగలము. ఫ్రాన్సిస్ తగిగంపు జీవితము నిరాడంబర జీవితం చాల ఆశ్చర్యం కలిగంచి ఆయన జంతువులు పక్షులతో సంభాషించగల అమాల్యవరం సంభ్రవుము కలిగంచక తప్పదు. క్రీస్తు ప్రేమలో సిలుధ్యానంలో �నవైన జీవితములోనె గొప్ప అనుభవాలు సాధ్యము. సిలువలేకుండా నిజమైన ప్రైస్తవ్యమే లేదు. క్రీస్తు ఆత్మను కలిగయున్నటై�్లతే అట్టివాడు క్రీస్తువాడు. మన*్న కాపాడుకో�సేత ఇతరులను రక్షించలేము. త్యాగపూరిత జీవితం క్రీస్తును ప్రేమించే సాపుర్తి నిస్తుందని ఫ్రాన్సిస్ జీవితం నేర్పిస్తుంది.
77

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 20. జారి�ఫాక�్స
కాలము: 17వ శతాబ్దము
పరిచర్య: కేవాకరు ఉద్యయము స్థాపన
వాక్యభాగము: 2వ దినము 20:12
"" ఏమ చేయుటకు తోచదు నీవే మా దికుక "
క్రీస్తును విశ్వాసించినందు వల్ల చాలా మంది విశ్వాసులు శ్రమలకు గురై, హింసలు ఎదురొకని తరుమబడి హీనమైన అనుభవాల నెదురుకన్నారు.
జైలు జీవితం వల్ల శ్రమపడిన కోరీటైన్బావ్ ప్రార్థించాలని మనససు రాకపోతే ప్రార్థన చేయవద్దు గానీ ప్రార్థించుటకు దేవునితో సమయము కేటాయించి ఆ సమయంలో శ్రద్ధతో ప్రార్థించు మోకాళ్ళ పైనన్న ఏ వ్యక్తి అయినా శక్తిపూరుణడై యంటాడు. పసైతాను బభయపేది అట్టి వారిని .. అని తెలసుకో.
కేవాకర్ల ఉద్యమాన్ని ఆరంభించిన ఫాక్స్ దొరగారి బోధలకు ప్రజలు ఆత్మీయ శక్తిపై భావంతో వణికేవారు. అందువల్ల కేవాకర్లని పేరు వచ్చింది. ఆత్మశక్తి వ్యక్తిని సపందించి గణనీయమైన ఆత్మ పూరుణలను చేయగలేగది శక్తిగల ప్రసంగముతో పాటు భారభరిత హృదయంతో చేయు దీన ప్రార్థనలని గుర్తించాలి. నామకార్థ ప్రార్థనలు, నులివెచ్చని స్థితి ప్రైస్తవునికి తగని అనుభవం ప్రతి ప్రైస్తవుడు ఉత్సాహాబభరితమైన ఆత్మీయ శక్తి సంపన్నులు కావాలి. ఫాక్స్ గారి జీవితంలో అద్భుతాలు సంబభవించేయి. బైబిలు కాలంలో ఎలిషా ప్రార్థించగా చనిపోయిన పిల్లవాడు బ్రతకులేదా ? నెహెమ్యా ప్రార్థించగా రాజు గండె వెుతతపడింది కదా !
పేతురు ప్రార్థించగా డోరాక బ్రతికింది. సిలువపై దొంగ ప్రార్థించగా యేసు ప్రభువులో కూడా పరదైసం ప్రవేశం దింగ పొందాడు కదా ! దానియేలు ప్రార్థించగా సింసాల నోరుమాయబడ్డాయి. ఫాక్స్ గారి జీవితం చదివి మన జీవితాల ద్వారా ప్రభువు ఎట్టి అధ్భతాలనైనా చేయు సమర్థుడని నమ్మి సేవ చేయుటకు సిద్ధపడాలి.
1647వ సం��ములో, భారీ ఆకారముతో పొడిచేటి చూపులతో కూడిన జార్జ్ ఫాక్స్ అననతడు, ఇంగ్లండులోని పల్లెలు మరియు పటటణాలన్నిటిలో సువార్త ప్రకటించుట ప్రారంభించాడు. అతడు తరచా ప్రార్థన మరియు ఉపవాసములతో, బైబిల్ తప్ప మరి ఏ యితరస్నేహితులా లేకుండా ప్రయాణించాడు. అతడు పరిశుద్దత, ప్రభావము మరియు పశ్చాత్తాప్మును గార్చిన సువార్తను ప్రకటించాడు.
78
బూదిగంత విశావాసమీరులు
జార్జ్ ఫాక్స్ ప్రకటించుట ఆరంభించిన సమయంలో, అనేక సంఘములు మానవ కలిపత ఆచార పద్దతులచే బందించబడి, ఆత్మీయముగా చచ్చిన స్థితిలోనున్నవి. సంఘము ఎపుైతే సాంప్రదాయకమౌతందో, అప్పుడు లోకము ఇంకనా బభక్తిహీనతలోనికి దిగజారిపోతుంది. జార్జ్ ఫాక్స్ యొక్క ఆకారము మరియు పద్దతులు కొందరికి ఏహ్యాముగా అగపించాయి. కఠిన హాృదయులై, వ్యతిరకులగు వారిని సంపూరణముగా మేలుకలుపట్రై కొన్నిసార్లు దేవుని ప్రవక్తలు నాతన విధానాలను అనసరించాలి.
జార్జ్ ఫాక్స్ ప్రకటించుట ఆరంభించగానే అతడు పద్నాలుగు దినములపాటు ఓ విశిష్టమైన ఆత్మీయమైన అనుబూతిని పొందాడు. మరణపడకపైనన్న బ్ర�న్ అననతడు ఫాక�్సను గార్చిన అనేక గొప్పసంగతులను ప్రవచంచాడు. ""అతడు బూస్థాపన చేయబడినప్పుడు, దేవుని గొప్పప్రభావము నాపై పడినది",అని ఫాక్స్ తెలియజేసాడు. శక్తివంతమైన ఆత్మబాప్తిస్మము పొందిన తరుణములో అతడు విశిష్టమైన వివేచన వరమును పొందాడు. అద్భుత స్వస్థతలు కూడా అతని పర్చర్యలో జరిగినవి. చేతులుంచుట మరియు ప్రార్థన ద్వారా క్రీస్తు మహిమార్థమై రోగులు స్వస్థతనొందారు మరియు దెయ్యములు వెళ్ళగొటటబడినవి. అతడు ప్రసంగించనప్పుడు ప్రజలు భయముతో వణికేవారు. అతన్ని అవహేళన చేయుట్రై వచ్చి, ప్రార్థనలో తాకబడి వణకుటచేత, ఫాక్స్ మరియు అతని అనుచరులకు కంపించేవాడు(కేవాకర్) అని పిలువబడేవారు. అతడు ఎచ్చటికి వెళ్ళిననా అతని ప్రసంగములలో ఇట్టి ప్రభావము అనసంధానవైయుండేది.
యేసుక్రీస్తు కరతయె�నటువంటి(కలిగించే) విశ్వాసము పరిశుద్దపరచి, పాపముపై జయమునిస్తుందని అతడు బోధించేవాడు. కేవలము శూన్యవైన మతాచారములను గాక సంపూర్ణమైన పరిశుద్దతను వెంబడించవలైనని ప్రజలను అతడు అత్యాసక్తితో గద్దించేవాడు. ఆ కారణము చేత అతడు తరచూ బైతతములతో మరియు రాళ్ళతో కొట్టబడి, పట్టణము బయటకు తరుమబడేవాడు. సంసకరణోద్యమము తరువాత జార్జ్ ఫాక�్సవలై తరచా హింసింపబడి, బందించబడినవారు మరెవవారునా లేరు. అతడు నడుచుచా, తానే ని]్మంచిన తన ప్రసిద్దిచెందిన చర్మపు(వస్రతము)సాట్ను ధరించి, దేశమంతా సంచరించేవాడు. అతడు తరచా ఆరుబయటే చెట్టుక్రిందో లేక గడిడ్వాములోనే పండుకొనేవాడు. సాధారణముగా పిలువబడే సంఘము కేవలము భవనము మాత్రమేనని, అయితే క్రీస్తునందున్న నమ్మకసు�లైన విశ్వాసులు మాత్రమే నిజసంఘమునకు సజీవరాళ్ళని అతడు బహ�ధైర్యముగా ప్రకటించేవాడు.
79
బూదిగంత విశావాసమీరులు
అన్నిటినిమంచి అతడు ప్రార్థనలో వృద్దిచెందాడు. పరిశుద్ధాత్ముని కదలిక కొర్రై కొంచెము సమయము వేచి, సమాహాములోని వారందరినీ కంపింపజేసి, దేవుని బలవైనహాసతము క్రింద దీనులనుగా చేయునట్టి ప్రార్థన అతనికి వాడుక. అతడు ప్రార్థించుచుండగా, దేవుని శక్తి భవనమును కంపింపజేయనంతగా అమోఘవైన రీతిలో క్రిందికి దిగివచ్చెిడిది. జార్జ్ ఫాక్స్ యొక్క పరిచర్యమాలంగా 17వ శతాబ�పు ఇంగ్లండు నకు అపోసతలిక శక్తి ప్రత్యకషపరచబడినది. పరిశుద్ధాత్ముని శక్తికి బదులుగా వేదాంత పరమైన మరియు లేఖనానుసారవైన ఖచ్చితతవామును ఆశించే ఆ కాలములో అతడు ఆత్మసంబంధవైన మనుష�్యడుగా జీవించాడు. అతడు ఎల్లప్పుడూ ఆత్మచేత నింపబడిన జీవితమును గార్చి నొకికచెప్పుచూ, శరీరకార్యములకు మృతమైన సాంప్రదాయములనెడి ముసుగును ఆపాదించడాన్ని వ్యతిరకించేవాడు.
విశ్వాసులవైన మనము గనుక కేవలము మన మనససులను తృపితపరచి, మన సాంప్రదాయములను ప్రోత్సహించే సువార్తతో సంతృప్తిచెందినయెడల మనము క్రీస్తు మరియు అపోసతలుల సువార్తను తృణీకరించినట్లే. యేసుక్రీస్తుని సన్నిధిలో ప్రజలను మరియెకమారు కంపింపజేయునట్టి ప్రార్థన మరియు ప్రకటనను మనము నిజముగా వెదకుట్రై దేవుడు మనకు సహాయము చేయనుగాక!
చివరిగా గొప్ప భక్తుడైన ఫాక్స్ గారి అనుచరులంతా నేడు ప్రపంచమంతా విసతరించి గణనీయమైన సేవ చేయుచూ అద్భుతానుభవాలు పొందుచున్నారు. ప్రార్థనలో వృద్ధి చెందిన భక్తుడు పేరు వచ్చింది దేవుని బలిష్ఠమైన చేతి క్రింద దీనులుగా నంటే వ్యకుతలను పరిశుదా�త్మ్లఓ కంపింప చేయు శక్తివంతులము కాగలము. అట్టి శక్తి గల పరిచర్య నీవు నేను చేయుటకు సంసిద�మా?
80

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 21. రగ్రహెాం పస్టున్స
కాలము: 1941- 1999
పరిచర్య: ప్రభువురకై హతసాక్షి
వాక్యభాగము: అపొ 4-31
"" వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్నచోటు
కంపించెను అప్పుడు వారందరూ ధైర్యముగా బోదించిరి".
గొప్ప సేవ క్రీస్తు కొరకు చేస్తూ హింసకు గురై హాతసాక్షులైన నేటి తరం భక్తులతో గణనీయమైన పేరు పొందిన రగ్రహెాంపస్టున్ గారిని బ్రతికున్న ఈతరం మర్చిపోజాలరు. వీరి త్యాగానికి పని పిల్లలు అన్యాయంగా బలై మంటలలో కాలిపోవుట చూస్తూ ఆరతనాదాలు చేసిన ప్రజలసాకషం ఎవరిరకైనా కంటతడి తెప్పించక మానదు.
వీరు క్రీస్తు కొరకు మరణించుటకు సాహసించి క్రూర్రపజల మద్య సేవ చేయుట్రై శ్రమించారు. అంతేకాదు అంటరాని అసహ్యతతో నున్న కుషుటరోగుల పట్ల క్రీస్తు ప్రేమను చూపి వారి గాయాలు కడిగి పరిచర్య చేయగలాగరు. మేలు చేయుట మానవద్దన్న వెుచ్చరికలను అక్షరాలా పాటించారు. కీడు చేయుట మాని మేలు చేయాలి. సమాధానము వెదకి వెంటాడాలి. ప్రపంచంలో ఎకుకవ సేవ చేసిన ఘనులంతా మోకాళ్ళ జీవితంలోనే శక్తిని పొందారు. మేలు చేయు వారంతా దేవుని సంబంధులే. కొన్ని సార్లు మేలు చేసి కీడు అనుబభవించవలసి వస్తుంది. మేలు చేసి శ్రమపడుట మంచిదని పేతురు తెల్పాడు. మేలు చేసి బాధ సహించాలి దాషింపబడియు న్యాయము తీర్చువానికి తలవంచిన క్రీస్తు ్రశమలే విశ్వాసికి ఆదర్శాలు.
మేలు చేయని వానికి పాపము కల్గునని నష్టం భరించాలని బైబిలు బోధిస్తుంది. అట్లు చేసినపుడు తగిన కాలమందు పంటకోస్తాము. మరియు కూడా కానానువిందులో ఆయన చెప్పింది చేయమన్నది క్రీస్తు చెప్పినట్లు లోకంలో మీకు హింసకల్గును. ధైర్యం తెచ్చుకోమన్నారు.
గ్రహాం పస్టున్స 1941లో ఆస్ట్రేలియాలో జన్మించెను. చిన్ననాటినండియే తల్లిదండ్రుల బభయబభకుతలలో పెరిగినవాడు. చర్చిలోని సండేసాకలలో పెరిగినవాడై ఉన్నతమైన చదువును ముగించెను. దేవుని సేవ కొరకు ప్రత్యేకమైన దర్శనము గలవాడై తన య�వవాన ప్రాయమందు ప్రభువు పిలుపు మేరకు, ప్రభువు తనను భారతదేశపు పరిచర్యకు వెళ్ళమని చెప్పినప్పుడు ఒక్కడే ఈ ప్రాంతానికి వచ్చి, రక్రైస్తవ్యానికి వ్యతిరకులు
81
బూదిగంత విశావాసమీరులు ఉన్న ప్రశాంతమైన నార్త ఇండియాలో ఒరిస్సాను కేంద్దముగా పెట్టుకొని, సేవ ప్రారంభించెను. సేవ ప్రారంభించిన కొంత కాలానికి గ్లాడిస్ అనే స్త్రీతో వివాహమై ఇరువురు కలసి, ఒరిస్సాలోని మయార్ బంజ్ జిల్లాలో పరిచర్య కొనసాగించిరి. ర్రగహాంకు, గ్లాడిస్కు దేవుని యెడల భయభక్తులు, పేదవారి యెడల కనికరము అత్యదికం! వీరు ఈ ప్రాంతములో కుషు�వ్యాదిగ్రసు�ల మధ్య పరిచర్య ప్రారంభించి, సంఘాలను ఏరాపటు చేసి, వైద్య సేవలను అందించి, ఈ ప్రాంతములో సేవను స్థాపించారు. వీరికి ముగ్గురు బిడ్డలు కలిగిరి: 1. ఎస్తేరు, 2. ఫిలిప్పు, 3.తిమోతి. రగ్రహాం పస్టున్స చనిపోయేంత వరకు అనగా, 40 సంవత్సరములు ఒరిస్సాలో పరిచర్య చేపసను. ఈ ప్రాంతమునందే సాతాను శకుతలు, ఆరెపస్సస్, విపహాచ్రి, బభజరంగ�దళ్, శివేసన, సంఫ్ప్రివార్ ఎకుకవగా ఉంటాయి. ప్రభువు కొరకు ఎన్నోకషాటలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురొకన్నారు. కానరాని దేశం, ప్రజల విధానం, పరిస్థితులు వేరు, తిండి వేరు, అయినాకూడా ప్రభువు కొరకు ఇక్కడే సేవ చేద్దామని స్థిరపడ్డారు. అయితే ఈ ఒరిస్సాలో 1986నుండి 1998వరకు చర్చిలపై 60దాడులు జరిగినవి. చివరకు భారతదేశములో గ్రహాం పస్టున్స వారిద్దరు పిల్లలు హాతసాక్షులైరి.
22 జనవరి 1999 - ఆ రోజు పస్టున్స తన కుమారులైన ఫిలిప్, తివెాతిలతో కలసి సువార్తకు వెళ్ళి, రాత్రి తిరిగివస్తుండగా, పొద్దుపోవడంతో మనోహార్పూర్ అనే గ్రామములో అర్థరాత్రి 12గంటలకు ఒక ప్రార�నామందిరము ముందు తన వాహనమును ఆపుకొని, నిద్రిస్తూ ఉండగా, వ్రిదోహాశకుతలు ఆ రాత్రి, బాగాత్రాగి, సంతాలి అనే జాతులవారు డానసులు వేస్తూ, కాగడాలతో ఎదురొకంటా వచ్చి, రాత్రి 12:20 నిమషములకు నిద్రిస్తున్న పస్టున్స వాహనముపై పెట్రోలు పోసి, తగులబైటాటరు. వాహనము లోపల ఆర్తనాధాలు వినబడుతానే ముగ్గురు వుసిబుగ్గులై పోయారు. ఇది భారతదేశ చరిత్రకే అవమానకరం! ఎవరూ ఏమీ చేయలేకపోయారు. సమాధి కార్య్రకమము అయిపోయినది.
పస్టున్స భార్య గ్లాడిస్ దగ్గరకు విలేకరులు వచ్చి అడిగిన ప్రశ్నలకు ఆమె ఈ రీతిగా సమాధానము చెప్పిరి. "నీకు నీ భర్తను చంపినవారిపై ఆగ్రహము లేదా?" అని వార్డిగిన ప్రశ్నకు, ఆమె ""నాకు ఆమేదనే కానీ ఆగ్రహము లేదు"అని చెప్పింది,""క్రీస్తు ప్రభువు క్షమించమని చెప్పారు. మేము భారతదేశము సేవచేయుటకు వచ్చాము— కానీ భారతీయులు నా భర్తను, కుమారులను చంపారు. కానీ నేను ఈ దేశాన్ని విడిచివెళ్ళను. భారతదేశము నా పుట్టినిల్లు. నేనికకడే సేవ చేసి, చివరకు ఇక్కడే చనిపోయి, నా భర్త పిల్లల దగ్గర నేను కూడా పాతిపెటటబడతానని" గదగద స్వరముతో పలికిన మాటలకు
82
బూదిగంత విశావాసమీరులు భార్తావని మాగబోయింది. సిగ్గుతో తలవంచుకున్నది. రాష్రటపతికి, ప్రధానమంత్రికి మతిపోయినటటయింది. ప్రియసోదరీ, సోదరుడా! వీరివలై నీవుకూడా జీవిస్తావా? ఇపుే తీర్మానించుకో!
చివరిగా అకాలమరణానికి గురైన భర్త చిన్నారి ముదు�ల కుమారులను ఒక్కసార కోలోపయిన పస్టున్స గారి సతీమణి భక్తి జీవితము నేటి తరానికి కనువిప్పు కలిగంచాలి. ఎంతటి సహనము క్షమ ఓరుప ఈ తరంలో చూపిన సిలువ సాక్షిని కనుగొనగలమా ? విదేశాలలో సేవ చేయుటకు స్వకీయులను స్వంత ప్రాంతాన్ని సుఖ జీవితాన్ని వదలి క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా తరలి వచ్చిన మహిళ్ భర్త, భడడ్లను కోలోపయిన తర్వాత తిరగి తన దేశాన్ని చేయుటకు బదులుగా గతంలో భారతదేశ సేవార్థము తరలివచ్చాను. నా భారతదేశమే నా పుట్టిల్లు. ఆగ్రహము తదు ఆమేదన మగిలిందని నిర�యగా అదే హాంతకుల ప్రాంతంలో పేలకు సేవచేస్తూ క్రీస్తు కొర్రై నేటికీ జీవిస్తూ సాక్షిగా నున్న పస్టున్స సతీమణి త్యాగజీవితాన్ని ఎవరైన వరిణంచగలరా ? పరలోకంలో మీ పఘలం అధికమగును అనే వాగ్దానాన్ని సవాతంత్రించుకున్న త్యాగములతోపాటు పస్టున్ కుటుంబము బూదిగంత విశావాసమీరులు.
83

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 22. గిల్బర్ట టైనెంట్
కాలము: 1730-1740
పరిచర్య: భ్రటిష్ కాలనీలో ఉజీ�వసేవ
వాక్యభాగము: ఆది 32 : 26
"" నీవు నన్ను ఆశీర్వాదించితేనే గాని నిన్ను పోనియ్యననెను".
ప్రభువును ప్రేమిస్తూ ఆయన కొర్రై శ్రమ పడుట కిష్టపడిన భక్తుల జీవితాలను గమనిసేత కొరడాలతో కొటటబడినపుడు క్రీస్తు కొరకు నిందలు హింసలు బభరించుటయే మా భాగ్యమని సంతోషిస్తారు. జనులు మవ్ములను నిందించి హింసించి మీమీద చెడడ్ మాటలు పలుకునపుడు మీరు ధనయలని క్రీస్తు చెప్పిన మాట*్న ధ్యానిస్తారు. ఖడగము ప.ఆలై నరకబడిన అనుభవం కలిగనపుడు హతసాక్షి కాగల భాగ్యం వచ్చిందని తలపోస్తాడు. చెటుటకు కట్టి కొటటబడినపుడు క్రీస్తు కొరకు ్రశమలపాలైన భాగ్యం కలిగందని జీవి కిరీటము ప్రభువిస్తారని చాలా ఆనందిస్తాడు. క్రీస్తు కొరకు ధైర్యంగా నిర్బుయంగా బాపీతస్మమచ్చు యోహానువలె రాబోవు ఉగ్రతను గార్చి సువార్త బోధించిన గిల్బర్ట సేవ ఆ రోజుల్లో ప్రజలను అప్రమతతులను చేసి ఉజ్జీవంతో నింపి, మంచులో కూడా ప్రసంగం వినుటకు ప్రజలు పరురగతేతవారు. ప్రైస్తవుడెట్లుండాలి ? వెళుకువగా నుండి ప్రార్థించాలి. క్రీస్తు సన్నిధిలో కనిపెటాటలి. రాకడ్రై సిద్ధపడాలి. ఎల్లప్పుడూ ఆనందించాలని ప్రజలను హెచ్చరించేవాడు.
అస్థిరవైన భవిష్యత్తు నార్చి హెచ్చరిస్తూ నేడే రక్షణ దినమని తవారపెట్టే ప్రభువుని ఆ్రశయించే మెళుకువలను నేర్పించేవాడు నరకము పరలోకము గార్చి ధ్యానము అత్యవసరవైనదని ప్రజలను మేలుకలుపులుతోపాటు ఉజీ�వజావాల*్న రగిలించాడు.
తాతాకలిక సుఖాలతో రాజీపడక లోకాశలతో మతతులైయుండక ఆత్మపూరుణలై ఆత్మల జాలరులుగా శ్రమించి చురుకుగా సేవ చేయుటకు ప్రసంగాల ద్వారా తవారపెట్టేవాడు. 18వ శతాబ�ములో అమెరికాలో ఆధ్యాత్మిక ఉజ్జీవము మేలుకలుపురకై ఆయన చేసిన కృషి ప్రశంసనీయవైనదని అనేకమంది భక్తులు సాక్ష్యమిచ్చారు.
దేవుని శాసనాలు ఆజ్ఞలను దిక్కరించుటలో ఎదురొకగల ప్రమాణాలను గార్చిన హెచ్చరికలు ప్రజలను ఆధ్యాత్మిక చైతన్యవంతు*్న చేసి దైవబభకుతలుగా మార్చగలాగయి.
"నేను నీ కట్టడలను నేరచుకొనునట్లు శ్రమునొందియుండుట నాకు మేలాయెను (కీర్తన.119:71). గిల్బర్ట టైనెంట్ శ్రమల పడకపైనే ప్రభుని పాఠాలు నేరచుకొన్నాడు.
84
బూదిగంత విశావాసమీరులు 1728లో మంచితలాంతులు గలిగిన ఈ య�వవాన పప్రస్బిటేరియన్ సేవకుడు, తీవ్రఅస్వస్థతకు గురయయాడు. తిరిగి కోలుకొనే ఆశలేని ఆ సమయములో అతడు నిత్యతవామును గార్చిన దర్శనము మరియు పశ్చాత్తాప్ములోనికి నడిపించబడ్డాడు. అతడు ఇలా వ్రాసాడు: ""నేను దేవుని కొరకు చేసినది అతిఅలపము అని బహుగా దు'�ంచితిని. గనుక నాకు మరొక అర�సంవత్సరవైనా ప్రసాదించమని దేవున్ని ప్రారి�ంచితిని. నేను దేవుని రాజ్యమును వ్యాప్తిచేయుటకు నా శాయశకుతలా అన్నీరీతులలో కృషి చేయుటకు కృతనిశ్చయుడనైతిని".
టైనెంట్ మనవి అంగీకరించబడెను. గనుక అతడు తన ఆత్మలోను, శరీరములోను నాతనపరచబడెను. దేవుని న్యాయతీరుప యొక్క బార }దుటకును, అలకష్యముగా ఉన్నవారిని ప్రభువు ఉగ్రతను గార్చి మేలుకలుపటకు అతడు మునుపెన్నడా లేనివిధంగా బహుగా ప్రయాసపెను. అతడు అక్షరాలా దేవుని పరిశుద్దతను గార్చిన దర్శనము చేత దహింపబడిన వ్యక్తి గనుక అతడు మారు�డైన పాపిని, వేషధారిని అంతిమతీరుప మరియు నిత్యనరకమును గార్చి కఠువుగా హెాచ్చరించెను. అభిషికుతడైన జార్జ్ విట్పఫీల్డ్ ఇతని గార్చి ఇలా వ్రాసాడు: ""అతని బోధకు వేషధారులు తవారితముగానైనా మారుపచెందాలి లేక కోప్రోదేకులు కావాలి. అతడు ఉరుము పుత్రుడు మరియు ఏ ముఖమును చూసి లకష్యపెటటనివాడు(మోమాటము లేనివాడు). ఈ ప్రాంతాలలోని రక్రైస్తవ సంఘము యొక్క మృతమైన మరియు నామకార�పు స్థితినిబట్టి అతడు పరితాపము చెంది దానికి వ్యతిరకముగా గొప్పసాకష్యమచ్చెిను". ఇంకో అవకాశము లేనివానిగా మరియు త్వరలో చనిపోయే వ్యక్తి చనిపోబోతున్న వారికి చెబుతున్నటుటగా గిల్బర్ట బోధించేవాడు. ఆ దినాలలోని బోధకులకు పూర్తి భిన్నంగా అతని బోధఉండినది. ఆ రోజుల్లోని సాధారణ ప్రసంగీకుల విధానాలను ఓ చరిత్రకారుడు ఇలా వ్రాసాడు: ""ప్రజలందరూ అమాయకులు మరియు పరిశుద్ధులు గనుక వారికి ప్రోత్సాహాకర బోధమాత్రము చాలు అన్నట్లుగా బోదించడము వారికి అలవాటు. ఆజ్ఞాతిక్ర్మము వలన వచ్చే పెను ప్రమాదాలు మరియు తిరిగి జన్మించుట యెక్క అత్యవసరతను గార్చి అసలు చెపపబడేది కాదు".
టైనెంట్ ఈ బోధలను గార్చి ఇలా అన్నాడు: ""తరచూ వారు జీవాన్ని వాగ్దానము చేయుటవల్ల దుర్మారుగల చేతులను(చేతలను) బలపరిచారు. వారు ప్రజలను ఒప్పించకముందే ఆదరిస్తారు— దన్నకముందే వితతుతారు— పునాది వేయకముందే కటటడాన్ని ని]్మంచుటలో తలమునకల�తారు. ఈ అవివేకపు నిరా�ణకులు తమ సున్నిత, సావార్దపు మరియు పిరికి ప్రసంగాల ద్వారా మనుష్యుల శారీరిక ఉ్రదేకాలను
85
బూదిగంత విశావాసమీరులు తృప్తిపరుస్తారు. నిదాణస్థితిలో ఉన్న ఆత్మలలోనికి ఉగ్రతా మేకును దిగగొటటగలిగిన ధైర్యముగానీ, నిజాయితీ గానీ వారిలో లేవు". 1736 నుండి 1740ల వరకూ మధ్యఅవెరకాలోని భ్రటిష్ కాలనీలలో ఉజ్జీవము రగులకొలుపటలో అతని పరిచర్య బహుగా దీవించబడినది. జోనాతన్ ఎడవార్డ్స మరియు జార్జ్ విట్పఫీల్డ్వంటి దైవజనుల పరిచర్యలతో సమనవాయము కలిగి పనిచేసాడు. అతడు ఉజ్జీవపు విత్తనాలు తనతో మోసికొని వెళ్ళాడు మరియు అతడు బోదించినప్పుడు ఉజ్జీవపు అగ్ని కుమ్మరించబడినది. గమనించదగగ విషయవేమంటే గిల్బర్ట యొక్క ఆత్మావేశముతో కూడిన పరిచర్య లేనిచో, 18వ శతాబ్దపు అమెరికా సంఘము బహుశా ఎండి,పుచ్చిపోయేదేవెా! బోసటన్ యొక్క అతితీవ్ర చలికాలములలో ఒకపర్యాయము దహించే టైనెంట్ ప్రసంగాన్ని వినుటకు ప్రజలు మంచులో పసైతము పరుగులైత్తి వచ్చారు. ""నీవు అతన్ని విమర్శంచవచ్చు— అతని పొగడనావచ్చు— కానీ నీవు అతని ప్రసంగాన్ని అలకష్యపెటటలేవు. అతడున్న ప్రాంతములో ఎవ్వరూ, ఆఖరికి సంఘముకూడా ప్రాంతముగా కునకు తీయలేదు."
గిల్బర్ట నిజముగా - "మారుమనససు పొందుడి" అని అరణ్యములో కేకలు వేయుచున్న వాని స్వరము. అతడు దేవుని ఉగ్రతను గార్చి ప్రజలను గట్టిగా హెచ్చరించాడు. ఎందుకనగా అతడు వారి ఆత్మల కొర్రై భీకరముగా విల్రించి, ప్రయాసపడ్డాడు. పలుమార్లు అతడు తిరిగి జన్మించుటకు(సమకూర్చబడుటకు) నిరాకరించిన వారియెకక గర్వము మరియు వెుండితనమును గార్చి రహస్యముగా ఆత్మలో మాల్గులిడేవాడు. టైనెంట్ తన పరిచర్యాకాలమంతటిలోనా ఎడతెగని ప్రార్థనద్వారా క్రీస్తు కొర్రైన ఆసక్తి మరియు ప్రేమలను స్థిరముగా కాపాడుకొనగలిగి నాడు. అతడు ప్రార్థనను తనకు అతిప్రాముఖ్యవైన మరియు అతిప్రియవైన ఉద్యోగముగా మలచుకొన్నాడు. సామెతలు.27:1 "రపటి దినమును గార్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంబభవించునో అది నీకు తెలియదు అంటుంది. మనకు మరోదినము లేక కనీసం మరో గంటను గార్చిన నిశ్చయత(గ్యారంటీ) లేకపోయినపపటికీ మనము ఎకుకవగా ఈ లోకవిషయాల కొరకే ప్రాకులాడుచూ జీవించుచున్నాము. మనకు అత్యవసరవైనదేమంటే నిత్యజీవము, వాస్తవమైన నరకము మరియు మనము ప్రేమించి, బభయపడవల్సిన దేవుని గార్చిన దర్శనము. ఇట్టి దర్శనము మనము నిజముగా పొందితే, మనము పాపిని మరియు వెనకబడిన విశ్వాసిని తవారితముగా హెాచ్చరించకుండా, ఒకకదినమును కూడా దాటనీయము. మనము పరమునుండి పంపబడిన వాస్తవమైన ఉజ్జీవము కొరకు ఆసక్తితో ప్రారి�ంచకుండా, ఒక్కగంటను కూడా పోనీయము.
86
బూదిగంత విశావాసమీరులు
చివరిగా గిల్బరుట సందేశ సారాంశంలో ప్రభువా నన్ను దీవించి యితరులకు దీవెనకరంగా నన్ను మార్చు నన్ను వెలుగించు, రగిలించు ఖండించి బోధించు కృపనీయుడి యితరులను సరి చేయగల ధైర్యవైన ప్రసంగాలు చేయు సమర్థతనీయుడి.
మీరు దర్శించి నన్ను నిలబైట్టి నీ దర్శనాలు చూచుచూ కృపలో నిలిచే భక్తులుగా మార్చండి. నన్ను బలపరచి స్థిరపరచి నీ కొరకు బలమైన బోధకునిగా సిద�పర్చండి. ప్రభువు గిల్లర్ట ప్రార్థనలనాలకించి ఆయన పరిచర్యలు అన్ని దహించు వేడిమ నిండిన రీతిగా ప్రతి హృదయము క్రీస్తు కొర్రైన దాహంతో తపనతో రగిలిపోయిమండే హాృదయాలతో సాక్ష్యమిచ్చు విశ్వాసులుగా స్థిరపడ్డారు. చిర్స్మరణీయవైన సేవల పఘలితంగా అమెరికా చరిత్రలో ఆయన సేవ నిలిచి పోయి విశావాసమీరుడై కీర్తి శ�షుడై సాక్షి శ�షుడయయాడు.
87

బూదిగంత విశావాసమీరులు