Chapter 7 of 12

సాక్ష్యాలు 27–31

Photograph from page 105 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 105

సాక్ష్యం 27. జాన్ వెస్లీ

కాలము: 1703-1791

పరిచర్య: వెుధడిస్టు చర్చి ఉజ్జీవం సంఘ స్థాపన

వాక్యభాగము: లాకా 22:14

"" తండ్రీ, నాయిష్టం కాదు నీ చిత్తమే సిది�ంచను గాక "

గొప్ప సంఘ సంసకరతల చివరి జీవితాల్లో తల్లి లేదా తండ్రి ప్రత్యేక భక్తి గల ప్రార్థన నడిపింపు హెచ్చరికల ద్వారా గొప్ప దైవజనులు కాకలాగరు. ఇంగ్లాండును ఉజ్జీవ పర్చిన గొప్ప విశావాసమీరుడే ఇంగ్లాండు దేశమునకు గొప్ప అసొస్తులపై ఉజ్జీవ అ�్నని వెలిగించినవాడుగా నిలిచాడు. పవిత్ర హాృదయాలో విశావాసంతో ప్రార్థన చేయగలాగడు.

తల్లి సాసన్న వెస్లీ ప్రతి భడడ్ కొరకు 1 గంట ప్రార్థించగా వారిలో జాన్వెస్లీ ఉజ్జీవ ప్రసంగీకుడై చారర్లస్ వెస్లీ గొప్ప గాయకుడుగా తీర్చిదిద్దబడ్డారు.

గొప్ప విద్యావంతుడుగా బాల్యం నుండి సేవదృకపధంతో కొనసాగిన విశ్వాసి అనేక భాషలలో ప్రావీణ్యత సంపాదించాడు. నాటి నుండి నేటికి ఈ గొప్పన భక్తుని జీవితం తెలియని ప్రైస్తవుడుండడు. ప్రతి తరంలో తలంచుకోగల గొప్ప ఉజ్జీవ చైతన్యం కలిగంచిన బూదిగంత విశావాస్ వీరుడే .

జాన్ వెస్లీ 1703 �న్ 17వ తారీఖన సామయాల్ వెస్లీ, సాసన్నా వెస్లీ అను దంపతులకు కలిగిన 19మంది భడడ్లలో 15వ వాడిగా పుటైటను. ఆ 19 మందిలో 10 మంది మాత్రమే బ్రతికిరి. వారిలో జాన్ వెస్లీ ఒకడు. వెస్లీ కూడా తన ఆరవ సంవత్సరములోనే భయంకరమైన అగ్ని ప్రమాదములో మరణించవలసి యండెను. కాని, అతని కొరకు గొప్ప ఉద్దేశ్యములు కలిగిన దేవుని కృప అతనిని కాపాడెను.

వెస్లీ తండ్రి బోధకుడు. తల్లి చిన్న వయససు నుండి భడడ్లను దేవుని భయ భక్తులలో పెంచిన పసీత. వెస్లీ దేవుని బభయబభకుతలయందును, జా�నమందును పెరుగుచు, తన 15వ సంవత్సరములో ఆక�్సపఘర్డ్ యానివర్శటీలో చేరి విద్యాభ్యాసము నందు ముందుకు సాగుచుండెను. తన 23వ సంవత్సరానికి యం.ఏ. ముగించడమే కాక, లాటిన్, ^్రకు, హీాబ్రా, పప్రఫంచి మొదలగు భాషలలో ఆరితేరిన బాడాయెను.

వెస్లీ తల్లిదండ్రులు ఇతనిని సేవకు ప్రత్యేకించిరి. వ్యక్తిగతముగా వెస్లీ అపవిత్రమైన కార్యాలకు చోటివవానందున, తాను పరిశుదు�డననే అభిప్రాయమును కలిగియండెను.

104

బూదిగంత విశావాసమీరులు తన తండ్రి పాస్టు అయినందున తాను కూడా తన తండ్రి సేవలో కొనసాగవలైనని జాన్వెస్లీ తన్ను తాను సేవకు సమర్పించుకొనెను. ఉదయము, సాయంకాలము క్రమముగా బైబిలు చదువుకొనుటయు, చర్చికి వెళుిటయు తన భక్తికి ఆధారమనుకొను చుండెను. వ్యభిచారము, దొంగతనము మొదలగు అసహ్యాకరవైన పాపములు తాను చేయుటలేదు కాబట్టి, తాను మంచివాడనని అనుకొనుచుండెను. గాని, తన స్వనీతి, గర్వము అవిశ్వాసము అనునమ రక్షణకు అడడుగా ఉన్నవని అతడు గ్రహించలేకపోయెను.

థామస్ ఏ.కేంపస్ వ్రాసిన "క్రీస్తు అనుకరణ" అను పుస్తకమును చదివిన తరువాత వెస్లీ తన అభిప్రాయమును మార్చుకొని బాహ్యాశుది� కంటై, అంతరంగశుది� ముఖ్యమని, నిజమైన భక్తి బహిరంగ క్రియలను చేయుట కాదు గాని అంతరంగములో ఉండవలసినదని గ్రహించి, దేవుని ముందు తన నీతి క్ర్యిలు మురిగి గుడడ్లవంటివని గుర్తించెను. అయినను ఇంకనా లోతైనా రక్షణానుభవము పొందనివాడిగానే యుండెను. గనుక ఆయన పరిచర్యలో ఆత్మలు రక్షించబడుట చూడలేకపోయెను.

కాని, 1735 అకోటబర్ 18వ తారీఖన జాన్వెస్లీ, అతని సహె�దరుడైన చారర్లస్ వెస్లీ ఓడలో అమెరికాకు మషనెరీలుగా ప్రయాణవైరి. ఆ ఓడలో భక్తి పరులైన వెురవియనులు కొందరుండిరి. వారిలో ఒకరైన పీటర్ బోలర్గారు జాన్వెస్లీకి ఓడలో పరిచయమాయెను. ఆయన "నీవు రక్షించబడితివి?" అని అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపడిన వెస్లీ "నేను చిన్న వయససు నుండి పరిశుద్ధముగా యున్నాను. దేవుని సేవకు అర్పించు కున్నాను." అని చెప్పెను. ""రక్షణ క్రీస్తు నందు విశావాస ముంచుట ద్వారా వ్యక్తిగతముగా సంపాదించుకొనవలసినందేగాని, మంచిగా బ్రతకుట వలన వచ్చునది గాద"ని ఆయన తెలియజేపసను. ""యేసుక్రీస్తు లోక రక్షకుడని ఎరుగుట కాదు గాని, యేసుక్రీస్తు నీ రక్షకుడైనాడా?" అన్న మరొక ప్రశ్న వెస్లీని కదిలించెను. ""రెడ్ ఇండియన్లను రక్షించుటకు నేను అమెరికా వెళుిచంటిని. అయెయా!! నన్నెవరు రక్షింపగలరు? విశ్వాసములేని నా దష్ట హృదయము నుండి నన్నెవరు విడిపించ గలరు?" అని పశ్చాత్తాపపడి లోతైన రక్షణానుభవమును 1738 మే 24వ తేదీన పొందెను. ఆ తరువాత ఎకుకవగా ప్రార్థనలో గడుపుచు, ఆత్మల రక్షణార్థవై భారము పొంది, సేవ చేయుచుండెను.

ప్రార్థనలో అధిక సమయము గడుపుట వలన ఆయన సంపూరణముగా రక్షించబడెను సేవలో ఆశీర్వాదము ప్రారంభవాయెను. ప్రతి దినము ఉదయం నాలుగు గంటలకే లేచి ప్రార్థించుట మొదలు పెటైటను. వీధులలోనికి వెళ్ళి ప్రసంగించుచుండగా అనేక వందల మంది పశ్చాత్తాప్బడి ప్రభువవైపు తిరుగు చండిరి. కుండపోతగా వర్షము కురియుచున్నను, లండన్ వీధులలో రెండు, మాడు గంటలేసపు ప్రసంగించుచున్నపుడు, ప్రజలు వర�ములో

105

బూదిగంత విశావాసమీరులు తడియుచున్నను, ఆసక్తితో దేవుని వాక్యమును వినుచుండిరి. పశ్చాత్తాప్ము, మారు మనససు, పాపక్షమాపణ గురించి నొకిక చెప్పే ఆయన బోధను ఇష్టపడని ప్రైస్తవ దేవాలయములు ఆయనను ఆహావానించకపోయినను, జాన్ వెస్లీ గు��ముపై ప్రయాణము చేయుచు, వీధులలో ప్రసంగించుచు బలమైన వరతమానముల ద్వారా అనేక బండ హృదయములను పగులగొట్టుచుండెను. జనులు పశ్చాత్తాపపడి పరివర్తన చెందుచుండిరి.

వెస్లీ చాలా కట్టుదిటటములు, క్రమశిక్షణ కలిగినవాడు. వెస్లీ పరిచర్య అంతకంతకు విసతరించి, ఇంగ్లాండు దేశములో ఉజ్జీవ జావాలలు రగులుకొనెను. ఆయన సహె�దరుడైన చారర్లస్ వెస్లీ, జాన్వెస్లీకి తోడుగా యంటా తన మధురమైన సంగీతము ద్వారా హృదయాలను స్పందింపజేసే భావయకతవైన పాటలతో అనేకులనన పశ్చాత్తాప్ములోనికి నడిపించుచుండెను.

""లోకమే నా సేవాస�లము" అనుచు, అనేక స్థలములలో ప్రయాణము చేయుచు అనేక పటటణములలో, గ్రామములలో రాత్రనక, పగలనక ప్రసంగించు చండెను. ఆయన ప్రసంగములు బాణములవలై మనుష్యుల హృదయములలో దారుచు, పశ్చాత్తాప్మును కలిగించుచుండెడివి. ఆయన కూటములలో అనేకులు క్రిందపడి దొర్లుచు, వారి పాపములు ఒప్పుకొనుచు, కన్నీటితో ప్రార్థించుచు, విడుదల పొందెడివారు.

ఆయన చాలా కరి�నుడుగాను, క్రమశిక్షణ కోరువాడుగాను ఉన్నప్పటికిని ఆయనలో ఉన్న సహనము, దీనత్వము అనేక ఆత్మలను సంపాదించుటకు సహాయపెను. ఆయన ఇంగ్లాండులో మాత్రమే కాక �ర్లండు, అమెరికా, రకనడా మొదలగు దేశములలో కూడా సేవ ప్రారంభించెను. మెథడిస్టు సంఘస్థాపకుడు ఈయనే !

ఈయన ప్రతి మైలు ప్రయాణము వెనక, ప్రతి ప్రసంగము వెనుక ప్రార్థన ఉండేది. ప్రసంగంలోని ప్రతిమాట వెనుక కన్నీరు ఉండేది. అందువలననే కఠిన హాృదయులు వీది� కూటములలో కూడా పశ్చాత్తాపపడి, కన్నీటితో సిలువను వెదకి రక్షింపబడెడివారు. జాన్ వెస్లీ ధనాేపకషకు ఎట్టి చోటివవాక ""డబ్బు - పెంట, ేపడ దానిని నేను వెదకను, ఆశించను, దాని కొరకు నేను ప్రయాసపడను" అంటాండేవాడు. అలాకగ తన జీవిత దినములలో దేవుని పరిచర్యకు ఎంతో డబ్బు ఖరచు పెటైటను గాని, డబ్బు దాచుకొనుటకు ప్రయతి�ంచలేదు. అలాకగ ఆయన మరణించినప్పుడు ఆయన సొరుగులో కొన్ని చిల్లర డబ్బులు తప్ప ఆయన పేరున ఏ ఆస్తి లేకపోవుట కనుగొనిరి.

జాన్వెస్లీ సంవత్సరమునకు 30 పౌండ్లు సంపాదించినప్పుడు 28 పౌండ్లు ఖరచు చేసుకొని, కష్టములో ఉన్నవారికి మగిలిన 2 పౌండ్లు యిచ్చేవాడు. తద్వారా మరుస్టి

106

బూదిగంత విశావాసమీరులు సంవత్సరము అతని ఆదాయము 60 పౌండ్లు అయినప్పుడు కూడా 28 ప�ండ్లే ఖరచు పెట్టుకొని మగిలినది దేవుని కొరకు, పేల కొరకు వాడెను. మరుస్టి సంవత్సరము 90 పౌండ్లు సంపాదించినను, 28 పౌండ్లు మాత్రమే తన కొరకు వెచ్చించుకొని, మగిలినది దేవుని నామములో పేలకిచ్చెిను. నాలుగవ సంవత్సరము అతని ఆదాయము 120 పౌండ్లు అయినప్పటికి తన ఖరచుల కొరకు ఎప్పటి వలై 28 ప�ండ్లే ఉంచుకొని మగిలినది దేవునికిచ్చెిను. తన ఆడంబరములకు వినియోగించుకొనుటకో, తన జీవిత స్థాయిని పెంచుకొనుటకో ప్రయాసపడక తన సంపాదనతో దేవుని మహిమపరచెను. ""వీలైనంత వరకు ఆదా చేయి, ఆదా చేసినదంతా దేవుని కోసం ఖరచు పెట్టు "అనెడివాడు.

జాన్వెస్లీ తన సేవలో 36వ సంవత్సరము వరకు 2,250,000 మైళ్ళు గు��ముపై పయనించి 40,000 ప్రసంగములను చేపసను. అనేకసార్లు ఈయన మీటింగులలో 20,000 మందవి జనముండేవారు. ఈయన తన సేవా జీవితం 40వ సంవత్సరమున సేవలో ప్రయాణించిన దారము సరాసరి లెక్క చొప్పున రోజుకు 20 మైళ్ళు సంవత్సరానిక 8000 మైళ్ళు, ఈయన సంవత్సరమునకు 5000 సార్లు ప్రసంగించెడివాడు. సువార్త సేవ్రై 30,000 డాలర్లు తన సొంత ధననిదిలో నుండి వాడెను. ఈయన పది భాషలు నేరచుకొనెను. ప్రతి రోజు ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థించి, 7 గంటలకల్లా ప్రసంగించటం మొదలు పెట్టేవాడు.

""ప్రభువా ! నీ కొరకు కాలిపోనీ గాని తప్పు పటటనివవావద్దు, నిపషపయోజనవైన జీవితము జీవింపనీయవద్దు" అని వాటిమాటికి ప్రార్థించెడివాడు. తన 83వ యేట దినమునకు 15 గంటల కంటై ఎకుకవ వ్రాయలేకపోతినే అని చింతించెడివాడట ! తన 86వ యేట దినమునకు రెండుసార్లకంటై ఎకుకవ ప్రసంగములు చేయలేకపోతినే అని సిగ్గు పడ్డాడట ! తన 86వ యేట ఉదయం 5:30 గంటల వరకు పడుకోవాలని ఆశ కల్గుతుందని బాధపడి, తన డైరీలో వ్రాసుకున్నాడు.

చివరకి జాన్వెస్లీ రష్యాలో సేవ చేస్తుండగా వచ్చిన తీవ్రమైన జ్వరము వలన 1791 మార్చి 2వ తేదీన తన 88వ సంవత్సరములో ప్రభువునందు నిద్రించెను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేవి ఈ కలవారి యోధుని చివరి మాటలు.

1791 మార్చి 9వ తేదీన జాన్ వెస్లీ మృతదేహాన్ని సమాధి చేశారు. అతడ� లోకంలో వదిలి వెళ్ళినవి మంచి పుస్తకాలు కొన్ని, వాడకం వల్ల బాగా నలిగిన పాస్టు గౌను, గిటటనివారి విమర్శల మాలంగా మసిబారిన పేరు ప్రఖ్యాతులు. అతడు మరొకదాన్ని కూడా వెనుక విడిచి వెళ్ళాడు. పునాదుల వరకూ కదలిపోయిన ఇంగ్లండు దేశం, జాగృతవైన ఆధ్యాత్మిక

107

బూదిగంత విశావాసమీరులు జీవనంతో పులకరింతలు పోతున్న ప్రైస్తవ సంఘం. విసాతరంగా అపొసతలిక దృష్టి, వరాలు కలిగిన వ్యక్తి వెస్లీ. అన్నిటికన్నా ముఖ్యంగా నిత్యత్వపు దృకపథంలో అతడు జీవించాడు. కాలం కొంచెమేనన్న ఆలోచన, చేయవలసిన పని ఎంతో ఉన్నదన్న ఆమేదన, చేయాలన్న ఆమేశం, వీటితో అతడు కదంతొకుకతా, బోధిస్తూ, బ్రతిమాలుతా హెచ్చరిస్తూ, దారిచూపుతా కదిలాడు.

విశావాసంలోనా, విజా�పనలోనా మహా వీరుడు వెస్లీ. అనేకమార్లు దయయాలు పట్టినవారిని అతని దగ్గరికి తెసేత అతని ప్రార్థనకు జవాబుగా దయయాలు పారి పోయాయి. దయయాలు వెళ్ళడమే కాదు, రోగులు సవాస�పడ్డారు. వెస్లీ ఉపన్యసిస్తుంటే శ్రోతల మీదికి దైవశక్తి దిగివచ్చేది. పరిశుద్ధాత్మ శక్తి క్రిందికి వందలమంది వచ్చేవారు. ప్రార్థనకు జవాబుగా వారి దేహాలకు, ఆత్మలకు స్వస్థత లభించేది. దేవుని శక్తికి లోనై కేకలు పెడుతున్నవారిని చూసి ఒక వైదయనికి అభ్యంతరం కలిగింది. అతడు వెస్లీ మాట్లాడుతున్న మీటింగుకి వచ్చాడు. అతనికి తెలిసిన ఒకామె దైవశక్తికి లోనయింది. పెద్ద పెద్ద చెమట భందువులు ఆమె ముఖం నుండి పడ్డాయి. ఆమె ఎముకలన్నీ వణికాయి. ఆమె దేహామా, ఆత్మా స్వస్థత పొందినప్పుడు ఒక్క క్షణంలో ఆ వైద్యుడు దేవుని హస్తాన్ని గుర్తించాడు. మరొకసారి వెస్లీ సువార్త యాతలో ఉండగా, అనుకోకుండా అతని గుర్రం కాలు బైణికింది. ఆదుకొనేందుకు అకకడెవరూ లేరు. అతడు గుర్రం దిగి ప్రార్థించగానే కాలు మామాలుగా అయిపోయింది.

పశ్చాత్తాపపడి దేవునితో సమాధానపడవలసిందని, లేకుంటే శాశ్వత నరకం తప్పదని వెస్లీ అందరినీ బ్రతిమాలేవాడు. పాప విముక్తి తనకు ఉందని అబద�పు ఆశలు పెట్టుకున్నవారికి, అతని సాటియైన వాక్యబోధ మాలంగా వారి మత ముసుగులు తొలగిపోయేవి. పాపులను, వెనకతీసినవారిని హెాచ్చరించనివారు తామే క్రీస్తు ఎదుట తీరుపలో నిలబడవలసి ఉంటుందని వెస్లీ నవ్మాడు. క్రీస్తులో దేవుని ప్రేమను బోధిస్తూ, సువార్తను తిర్స్కరిసేత కలికగ దురవస�ల గురించి హెచ్చరికలు ఇస్తూ దేవుని మనసంతటినీ ్రశోతలకు వెల్లడి చేసేవాడు. ""ప్రేమ, కృపల గురించి బోదించకముందు పాపం, ధర్మశాపసతం, తీరుపల గురించి నేను బోదించవలసి ఉంది" అని అతడు వ్రాశాడు.

జాన్ వెస్లీ, ఇతర వెుతడిస్టు బోధకులు పరిశుదీ�కరణ గురించి ధైర్యంగా బోదించడమే గాక, తామా అందుకు ప్రతీకలుగా ఉండేవారు. క్రీస్తులో చైతన్యపూరితవైన విశావాసం యెక్క పఘలితం సంపూరణ పవిత్ర జీవనం అని వెస్లీ అవిశ్రాంతవైన తీవ్రతతో బోధించాడు. వేరొక బోధకునికి సలహా ఇస్తూ, వెస్లీ ఇలా రాశాడు, ""పాపం నుండి పరిపూర్ణమైన రక్షణలోకి సాగాలని విశ్వాసులను నీవు గట్టిగా వతితడి చేయకుండా ఎలాటి ఉజీ�వమా రాదు."

108

బూదిగంత విశావాసమీరులు

తన 83వ యేట వెస్లీ తాను రోజులో 15 గంటలకంటే ఎకుకవ సమయం రాయలేకపోతున్నాననీ, కన్నులు సహాకరించడం లేదనీ చెప్పాడు. తన మరణ దినం వరకు అతడు నమ్మకంగా సువార్త ప్రకటించాడు. తన సమయం విషయంలో అతడు అంత గొప్ప బాధ్యత కలిగి ఉండడమే వృద్ధాప్యంలో అతని ఉతేతజానికీ ఆత్మ తీవ్రతకూ కారణం. ప్రతి తలంపు, మాట, చర్య కూడా నిత్యత్వం దృకపథంలోనే అతడు చూసేవాడు.

అతడు చేసిన కాయకష్టం, అసంఖ్యాకవైన పనిపాటులు, రాకపోకలు, అన్నిటి మధ్యా వెస్లీకి దేవునితో రహాస్యవైన సన్నిహిత జీవనం ఉంది. పని ఎకుకవై అలసిపోయినప్పుడు ప్రార్థనలో ఉండి నాతన బలాన్ని అతడు పుంజుకునేవాడు. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట ప్రార్థనలో ఉండడమనేది తన జీవితమంతా వెస్లీ ఖచ్చితంగా అమలుపరచిన దినచర్య. అతడు మొదట తన ప్రార్థనతో పరలోకాన్నీ, నరకాన్నీ కంపింపజేశాడు. గనకనే తన బోధలతో ప్రపంచాన్ని కంపింపజేయగలిగాడు. అతని బోధలలో నిత్యత్వానికి చెందిన ఒక ఆత్రుత కనిపించేది. అందుకు కారణం తన మోకాళ్ళపై అతడు అనునిత్యం ఆ నిత్యత్వాన్ని సపర్శంచడమే.

చివరిగా ఆ భక్తుడైన జాన్వెస్లీ గారి జీవితంలో దయయాలు ప్రార్థించినా పారిపోవుట ఆశ్చర్యం కలిగంచేది. తన గు��ంకాలు విరగగా ప్రార్థించి స్వస్థత పొందు విశావాసం గొప్పది. అద్భుత స్వస్థతలు, ఆత్మీయు స్వస్థతలు ద్వారా అనేకులు ఆత్మీయు మేళ్ళు పొందారు. రహస్యంగా ప్రార్థించి శక్తిని పొందు మెలకువలన్నీ బోధించి ఉజ్జీవాన్ని రగిలించిన భక్తుని జీవితం నేటి తరానికి గొప్ప మేలుకలుపు కావాలి. అదే కృప ప్రభువందించగాక.

109

Photograph from page 111 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 111

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 28. జై.హెచ్.వెబర్

కాలము:19వ శతాబ్దము

పరిచర్య:ఉజ్జీవం గల సువార్త సేవ

వాక్యభాగము:2 రోజులు 4:30

"" యెహోవా జీవముతోడు నీ జీవము తోడు నేను నిన్ను

విడువను. "

క్రీస్తును వెంబడించు విశ్వాసులు కొన్ని సుగుణాలు కలిగయండాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు గానీ సమసత విషయాల్లో మన వలై శోదింపబడి శోదింపబడుచున్న మనకు సహాయకుడుగా ఉండెను. ఆనందం, అభిమానం, విశావాసం, దయ, భక్తి, ప్రేమ అనే అనుభవాలు విశ్వాసికి అవసరం. ద్వేషం అవమానము విరక్తి భావాలకు దారంగా ఉండాలి. భయం చేరరాదు అసాయ అనగా యితరులలో మనలో లేనివి కలిగ యండుట ఈ భావం నెమ్మదిగా విషపూరితం చేస్తాయి. మనలో మంచితనాన్ని ప్రేమ వ్యక్తిత్వాన్ని చంేపస్తాయి. యేసేబు అన్నలు తండ్రి ప్రేమ తవ్మునిరకై దాచిన రీతి ద్వేషం కలిగంచాయి. దిగులనే తెగులకు దారం కావాలి. అవమానం కలిగనపుడు ప్రతీకారం తీరచుట తగని భావం కోపం కొంపలు ముంచుతుంది పగల పొగల్ని దారపర్చాలి. అందమైన బంధాలు సంబంధాలు కాపాడుకోగల విశ్వాసి మంచి జీవితం జీవిస్తాడు. ఆత్మతో నింపబడిన విశ్వాసులలో యితరులపట్ల ప్రేమ కలిగఉండి దేవుని కొర్రైన మంటతో రగిలిపోతారు.

అవమానాలు హింసలు సహించి దైవ సేవ.. ఆసక్తి చూపిన వ్యక్తి జై.హెచ్.వెబర్ గారు. మనము నిజముగా ఆత్మాభిషికుతలైన రక్రైస్తవులమేనా? "ఆత్మాభిషికుతలు అను పదము దేనిని సాచిస్తుంది, మన సిదా�ంతమునా? లేక మన (యధార�)స్థితినా? శామయాల్ చిాడ్విక� ఆత్మ నింపుదలను ఈవిధముగా వివరించాడు: ""ఆత్మచే నింపబడిన వ్యకుతలు దేవుని కొర్రై వంటకలిగియుంటారు. మహిమోన్నతమైన ప్రేమతో వారు ప్రేమిస్తారు. దహించే విశ్వాసముతో వారు పరిచర్యచేస్తారు. కాలచునట్టి రోషముతో వారు పాపాన్ని ద్వేషిస్తారు. ప్రకాశించనట్టి ఆనందముతో వారు ఉల్లసిస్తారు. దేవుని అగ్నిలో ప్రేమ సంపూరణము చేయ బడుతుంది(శుదీ�కరించబడుతుంది)".

ఉజీ�వకరతయె�న జై.హెచ్.వెబర్ ఈ అగ్నిబాప్తిస్మమునకు వాస్తవిక ఉదాహరణ. అతని జీవితము పరిశుద్ధాత్ముని అత్యవసరత, తృషణ మరియు కనికరముతో గురితంచబడింది. వెబర్ పరిచర్యలో ప్రత్యేకత అతని విధానాలను గార్చిన సందేశము

110

బూదిగంత విశావాసమీరులు కాదుగాని అతడే సందేశవైపోయాడు. అతడు యేసుక్రీస్తుని ప్రేమను తృణీకరించుటవల్ల కలికగ నిత్యశికషను గార్చి పాపిని మరియు పరిశుద్ధుని ఒకే రీతిగా హెచ్చరించాడు. అతని జీవితమే దేవునివైపు తిరిగి పశ్చాత్తాప్పడుమనే బార్ధవానియె�ుయున్నది. వెబర్ యొక్క పరిచర్య ప్రజలను తీర్మానపు లోయ వద్దకు నడిపించినది. అతని సాదాసీదా బోధ మరణము కావాలో లేక జీవము(జయము)కావాలో మరియు సవాయంకేంద్రిత జీవితం కావాలో లేక క్రీస్తు కేంద్రిత జీవితం కావాలో తేలచుకోమని ్రేపర్రించేది.

ఒకానొక సందర్బుములో వెబర్ "క్రీస్తు న్యాయపీఠమును గార్చి ప్రసంగించు చుండగా, ప్రజలు బభయభ్రాతులై కొందరు వరతమానం ఇంకా ముగియకముందే వేదిక వద్దకు పరుగులైతాతరు. ఇక రక్షణ ఆహ్వానం ఇవవాబడగానే, అందరూ ముందుకు వెళ్ళుటకు ఉరుకులైతతగా, అదొక పరుగుపందెమును తల్రించింది. వేదిక ముందు భాగమంతా రక్షణ్రై తపించేవారితో నిండిపోయింది. దేవుని సన్నిధి ఆ స�లమంతా ఆవరించింది.

రెవ.బైన్నెట్ మపషల్ ఇంకో ఉజ్జీవ సందర్భాన్ని ఇలా వివరించాడు: "సమాహామంతయా కదిలించబడింది. సాతానుకు ఉ్రకోషం కలిగింది. కొందరు పిచ్చివారయయారు. కొందరు వెబర్ను కొరడాలతో కొటాటలని, రెక్కలు విరిచేయాలని భావించారు. మరికొందరు సంభ్రమాశ్చర్యాలతో నిరా�ంతపోయారు. అయితే అనేకులు ప్రభువువైపునకు వుళుికొని రక్షించబడ్డారు. మొదటి వారము అతని బోధ సంఘమున్రై ఉద్దేశించి, నిరా�కిషణ్యముగా నామకార్థ ప్రైస్తవులను ఖండించాడు. ఇది ప్రైస్తవేతరులకు ఉల్లాసముగానుండినది. సంఘములోని పాపమును, వేషధారణను అతడు బహిరగతపరచి నప్పుడు వారు చాలాసంతోషించారు. అయితే హఠాత్తుగా అతడు వారివైపు తన దృష్టి మళ్ళించాడు. కొందరు పిచ్చెికిక, సిగ్గుతో పారిపోయారు అయితే అనేకులు విరువబడి, ఓరుపతో సిలువనొద్దకు తేబడిరి. కొందరు పురుషులు అతనిపై దాడి చేయుటకు ప్రయత్నించగా, అతడు ప్రాంతముగా వారి ముఖములోనికి చూచి, "నీవు ఆ పనికి సాహాసించకు, నేను దేవుని హాసతములో ఉన్నాను,అని చెప్పి, వారిచుటుట తన చేయివేసి, వారిరకై ప్రార్థించాడు. కొందరు స్రీతలు అతని ముఖముపై ఉమ్మవేయుటకు ప్రయత్నించగా, అతడు తలవొంచక, వారికొర్రై ప్రార్థించాడు. ఆ పటటణములోని ప్రతీగృహాన్ని సందర్శించి, ప్రతీకుటుంబమురకై ప్రార్థించాడు.

ఉజీ�వకరతలందరివలే వెబర్ యొక్క పరిచర్యకూడా ప్రాంతాలను సమాలంగా మార్చివేసింది. ఉజ్జీవపు కాలములో అనేకపర్యాయములు అతడు తనతోకూడనున్న వందలాదిమంది విశ్వాసులు పాటలు పాడుచూ, స్తుతించుచనండగా, పట్టణపు

111

బూదిగంత విశావాసమీరులు నడిభాగములో కవాతు చేసేవాడు. పనివారు వణికారు— వ్యాపారులు భీతావహ�లైయయారు— అయితే దేవుడు అందులోనున్నాడు. వెబర్ ఆ పట్టణమును విడిచినవెంటనే సంఘము ఉజీ�వింపబడినది— చివరి నాట్యశాల మాయబడినది.

1884లో వెబర్ తన ప్రతికలో ఇలా వ్రాసాడు: "మునుపటి సంవత్సరమువలై ఈ సంవత్సరమును కూడా దేవుని సన్నిధిలో మోకాళ్ళమీదనుండి ప్రారంభించాను. ఆసక్తితోకూడిన మోకాళ్ళ ప్రయాస ఎంత అవసరమో వెబర్ ఎరిగియున్నాడు. అతడు తరచా ఉపవాసములతోను, రాత్రంతా జాగరణతోను ప్రార్థించేవాడు. సాతానుడు ఆ్రకోశించినప్పుడు, ప్రజలు వ్యతిరకించినప్పుడు వెబర్ ప్రభువు పాదాలను ఆ్రశయించడం అనే ఒకే పరిషాకరాన్ని ఎపపుడా వెదికేవాడు. కొన్నిపర్యాయములు అతడు గుడారములో చేసే ప్రార్థనల పఘలితముగా అక్కడి సమాహాములన్నిటిపైకి రక్షణ అలలు వీచేవి. దేవుడు ప్రార్థించే ఒకని కనుగొన్నందుచేత, అక్షరాలా వేలకొలది ప్రజలు విరిగిన హృదయముతో, కనికరము కొర్రై కన్నీటితో క్రీస్తుచెంతకు తేబడేవారు.

మనలో ఎంతమంది ఇట్టి మహె�న్నతమైన కార్యములు చూచాము? లేక చూడగోరుచున్నాము? మనము కేవలం నామకార్థ లేక వినోదదాయక ప్రైస్తవ్యముతో తృప్తిపడుచున్నామా? అలా కానిపకషములో, ప్రార్థనలో ప్రయాసపడుటకు మనలను మనము సమర్పించుకొందాము. మనము మోకాళ్ళమీదికి రానంతవరకూ ఉజ్జీవము విషయములో మనము ఆసక్తి మరియు శ్రద్ధ లేనివారమే! దేవుడు మనలను కరుణించి, పరిశుద్ధాత్ముని యధార�(వాస్తవమైన) ఉజ్జీవము కొర్రైన ఆవశ్యకతను వీక్షించనట్లుగా మనకు సహాయము చేయనుగాక!

చివరిగా క్రీస్తు కొరకు గొప్ప సేవ కొనసాగించి మంచి కార్యాలు చూడాలంటే నామకార్థ ప్రైస్తవ్యంతో రాజీపడరాదు మోకాళ్ళ జీవితంలో భారంతో చేసిన ప్రార్థనలే విజయానికి సోపానాలు. ఆసక్తితో ఉపవాసాలతో క్రీస్తుకు సన్నిహితంగా జీవించిన వెబర్ గొప్ప కార్యాలు క్రీస్తు కొరకు చేయగలాగడు. అనేకుల ఆత్మలలో అలపడి రపు ఉజ్జీవ జావాలలు రగిలించాడు. నీవెట్లు సేవ చేయదలచావు? ఆలోచించగలవా?

112

Photograph from page 114 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 114

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 29. జోనతాన్ గొఫోర్త

కాలము: 19వ శతాబ్దము

పరిచర్య: ఉజీ�వవైన సువార్త సేవ

వాక్యభాగము: 2 రోజులు 19:4

""కాబట్టి నిలిచిన శ�షము కొరకు నీవు హెాచ్చుగా ప్రార్థన

చేయుము."

క్రీస్తును ప్రేమించే విశ్వాసి జీవితంలో దీనత్వము, విశ్వాసము ప్రార్థన మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే ఉజ్జీవము ఉద్బువించనని నమ్మిన భక్తుడే గోఫోర్త, ఉజ్జీవంతో సేవ చేసిన భక్తుడు. విశావాస జీవితంలో మేలు చేయుట అత్యవసరము. మేలు చేయుట నీ చేతనయినపుడు దాని పొందదగిన వారికి చేయకుండా వద్దని బైబిలు చెపుతంది.

ఎందరో మన ముందు వ్యకుతలు వారికి బోదించవచ్చు, ప్రసంగించవచ్చు కానీ మంచి వ్యకుతలుగా జీవించడం మంచిది మాత్రమే కాదు మంచి స్నేహితులను సంపాదించుకోవాలి అందుకే వారిని క్రీస్తు కొరకు సంపాదించుకొనుట అవసరంగా ్రశవించుట విశ్వాసి కరతవ్యము.

ప్రేమను పొందడానికి కిటుకు మనసారా ప్రేమించడమే మార్గము జీవితంలో సమస్యలు తప్పవు. విశ్వాసులంతా ్రశమపడుచున్నను యిరికింపబడువారము కాము. అపాయములోనున్నను ఉపాయము లేని వారం కాము. తరుమబడిననా దికుకలేని వారము కాము. పడ్రదోయబడినను నశించువారము కాము. యిదే పాలు భక్తుని అనుభవం. యిదే అనుభవం జోనాతాన్ గోఫోర్త జీవితంలో పౌలు అనుభవాన్ని పొందాడు. క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు నిందలు భరించి ఉజ్జీవము కొరకు పాటుపడిన గొప్ప దైవజనునిగా పేరు పొందాడు.

రకనడా దేశమునకు చెందిన యువమషనరీయె�న జోనతాన్ గొఫోర్తకు ""నీవు నీ మోకాళ్ళమీదకు వెళ్ళవలైను"అని హడ్సన్ టేలర్ సలహా ఇచ్చెను. తన చైనా పర్యటనంతటిలో గొఫోర్త ఈ సలహాను నమ్మకముగా పాటించెను. 13 సం��ల నమ్మకమైన ప్రార్థన మరియు బోధనా పరిచర్యానంతరం గొఫోర్త అశాంతితోను, అసంతృప్తితోను నిండెను. సరిగాగ ఇదే సమయములో తను ఎరుగనివారెవరో ఇంగ్లండు నుండి 1904 నాటి వెల్ష్ ఉజ్జీవమును గార్చిన ప్రతికలు అతనికి పంపిరి. ఆ వివరములు చదివినప్పుడు

113

బూదిగంత విశావాసమీరులు అతనికి లోతైన ప్రేరణ కలిరగను. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి విన్నాత్న ఆలోచన, విన్నాత్న ధృకపదం కలిరగను. అప్పుడతడు ఇంకా అధికమైన ప్రార్థన మరియు వాక్య ధ్యానములో గడిపెను. బలమైన పరిశుద్ధాత్మ కుమ్మరింపును గార్చిన నాతన దర్శనాన్ని అతడు పొందెను. వెంటనే అతడు ఉజ్జీవము కొర్రై ప్రార్థించుటకై ప్రతిదినమా ఇతర మషనరీలను కలిపసను. వారు చైనాలో ఉజ్జీవం వచ్చువరకూ ప్రారి�ంచుదమని దేవునితోనా, ఒకరినొకరుతోనా ప్రమాణము చేసియండిరి. 1908లో గొఫోర్త ప్రార్థనలు మరియు దర్శనము గురితంచబడెను. అతడు అనేక మషన్ కేంద్దములను దర్శించి సాటిమషనరీలను ప్రార్థనలో పురికొలైపను. హఠాత్తుగా ఎడతెగని ప్రార్థన పాపపు ఒప్పుకోలనకు నడిపించెను.

రక్రైస్తవులు తమ రహస్య పాపములను ఒప్పుకొని, విడిచిపెట్టి పరిశు ద్దపరచబడిన పిదప పరిశుద్ధాత్మ ఉధృతవైన ప్రవాహంవలై కుమ్మరింపబడెను. బహిరంగముగా చేయబడిన ఆ యధార�వైన ఒప్పుకోలే ఆ ఉజ్జీవపు ప్రాముఖ్య గురతు. గొఫోర్త అడుగుపెట్టిన ప్రతీస�లములో దాదాపు ఒకేరీతిగా ఉజ్జీవపు జావాలలు అలుముకొనేవి. రక్రైస్తవులు మొదట ప్రార్థించుటకు పురికొలపబడేవారు, అది క్రమముగా హృదయాన్ని బ్రద్దలు చేయునట్టి పాపపు ఒప్పుకోలుగా రూపాంతరవెుందేది. అప్పుడు వేలకొలదిగా నశించిన ఆత్మలు ప్రభువు రాజ్యములోనికి చేర్చబడేవారు. ప్రజలు అగ్నిచే కాల్చిబడిన రీతిని శుద్ది చేయబడేవారు. హృదయం బ్రద్దలైన విశ్వాసులు ఒకటి తరువాత ఒకటి తమ రహస్య పాపములన్నిటిని ఒప్పుకొనేవారు. దేవునిచే పంపబడే ఉజ్జీవమునకు ప్రైస్తవుల మధ్య ఉన్న ఒప్పుకొనని పాపములే ప్రధాన ఆటంకముగా గుర్తించాడు.

గొఫోర్తగారి ఉజ్జీవ కూటమును వాల్ట్ పఫిలిప్స ఈ విధంగా వివరించాడు. ""ఏ వ్యక్తియె�ునా సంఘములో అడుగుపెట్టిన వెంటనే ఏదో విశిషటఅనుబూతిని పొందేవాడు. గుమ్మము వరకు నిండిన ఆ జనములోని ప్రతిఒక్కరి ముఖములో భయము, గౌరవముతో కూడిన ప్రత్యేక శ్రద్ధ కనిపించేవి. అందరూ ప్రార్థనకై వెాకరిల్లిన పిదప ఇక్కడ ఒకరు, అక్కడ ఒకరు భగ్గరగా ప్రార్థించేవారు. ఆ సవారములు అధికమై, మరి భగ్గరగా ప్రారి�ంచుటచే అదంతా ఓ ప్రళ్యంలా ఉద్బువించేవి. ప్రజల కన్నీటి భందువులతో ఆ ప్రాంగణమంతా తడిచిపోయేది".

గొఫోర్త గారు ప్రసంగించినప్పుడు అకకడున్నవారి ప్రతీహాృదయములో సిలువ దహించు అగ్నివలై ప్రకాశించేది. ఈ ఉజీ�వమంతటిలోనా గుర్తించదగిన రాజుగా, రక్షకునిగా యేసుక్రీస్తు మాత్రమే ఘనతనొందెను. తన మునుపటి ప్రయాసలన్నీ శూన్యమనీ, కేవలము దీనత్వము, విశ్వాసము, ప్రార్థన మరియు పరిశుద్ధాత్ముని శక్తిద్వారా మాత్రమే ఉజ్జీవము ఉద్బువించనని గొఫోర్త ఈ ఉజ్జీవము ద్వారా తెలసుకొనెను.

114

బూదిగంత విశావాసమీరులు

ఉజ్జీవము ఇంకనా మనకు దారముగా ఉన్నదంటే ఏదో ఒక విగ్రహం ఇంకా సింహాసనముపై నిలిచియున్నదన్నమాట— ఎందుకనగా మనమంకనా మానవ పద్దతులమీద మన నమ్మికను పెట్టుకొనియున్నాము. ఎందుకనగా,""శక్తిచేతనైననా, బలము చేతనైననా కాదు గాని నా ఆత్మద్వారానే అగును" అను మారుపలేనట్టి సత్యమును మనము ఇంకనా నిరాకరించుదుము.

చివరిగా గోఫోర్త సేవలో ఎన్నో ప్రజలు పవిత్ర పర్చబడి ఒకరిపాపాలు ఒకరు ఒప్పుకొనే రీతిగా సమాధానపడి సమస్యలన్నీ పరిషాకరము చేసికొనేవారు.

దావీదు వంటి నిర్బుయవైన ధైర్యం చూపేవాడు. గతంలో దావీదు సన్నతి లేని ఈపఫిలిసీతయుడెంతటివాడు? తనకున్న సామర్థ్యము దేవునిలో గుర్తించాడు. విజేతగా మారాడు. భక్తులంతా ్రశమలపాలైన వార. ఓడలో చిక్కుకున్న పౌలు ప్రభువు వైపుచూచాడుగానీ శ్రము వైపు చూడలేదు. దేవుని అనుగ్రహిం చూచిన పౌలు ఆశ అతనిలో ప్రశాంతత కలిగంచినా యితరును ప్రోత్సహించాడు. ఆ రీతిగా గోఫోర్త ధృడిడ సంకలపంతో అపజయాలను సోపానాలుగా చేసికొన్నాడు.

ఎన్నో సంవత్సరాల చరిత్ర గాధలు మనకీనాడు సాపుర్తి నిచ్చినట్లు గోఫోర్త వంటి భక్తుల సాక్ష్యాలు నేటి తరాలకు గొప్ప అనసరణీయవైన గొప్ప అనుభవాలను అందించి ఉజ్జీవాన్ని రగిలించగలదని నవ్మాలి అది దేవునితో సన్నిహిత బంధంతోనే సాధ్యము.

115

Photograph from page 117 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 117

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 30. జాన్హైడ్

కాలము:19వ శతాబ్దము

పరిచర్య:విజ్ఞాపనా ప్రార్థన సేవ

వాక్యభాగము:నెహెమ్యా 11:6

""నేనును నా తండ్రి యింటి వారును

పాపము చేసియున్నాము. "

ప్రార్థనాత్మ గల విశ్వాసులు లోలోపల క్రీస్తుతో కలిసి లోతైన అనుభవా లందుకునే పరిచర్య చేయుట కాశిస్తారు. జాన్హైడ్ అట్టి భక్తుడే. దేవుని గుపత నిధిని వెలికి తీేస భక్తుల జీవితాలు చాలా శ్రముతో కూడినదే.

క్రీస్తు పరిచర్యలో కొన్నిసార్లు కోపము సహనము పరిమతంగా ప్రదర్శించుట విశ్వాసులు సరిగాగ నేరచుకోగలరు. దేవాలయం బాగు చేయుట కోసం కోపం ప్రదర్శంచాడు కానీ సిలువ వేసే సందర్బుంలో సహనం చూపాడు. మన యేసయ్య బాధ కలిగననా యితరులకు చాలా సున్నితంగా తెలుపుట అవసరము కోపాన్ని పొదుపుగా వాడుట ఒక కళ్ అని అంటారు. భయము, బాధ, అసాయ బద�కము దిగులు విశ్వాసిదరికి రానీయక వుత్సాహాము, చిరునవువా, రపటి ఆశ ఎపుడా ఆనందంగా సేవతో తరించుట విశ్వాసి కరతవ్యము.

మోషే ఆమేశంతో హత్య చేసినను దేవుని చిత్తంలో నేరచుకొన్న విలువైన పాఠాలతో సాతివాకుడయయాడు. గానుగ చాటున గిద్యోను దేవుని మాటను నమ్మి యుద�నాయకుడై విజేతగా మారాడు. దావీదు అసహాయతతో గువవా వలై రెకకలంటే చాలన్న వాడు నీ రెక్కల చాటన శరణు జుచ్చానన్నాడు.

ఒకప్పుడు హింసకుడను దాషకుడను అన్న సౌలు పౌలుగా మారి మరలా చెప్పుదును ఆనందించండని హెచ్చరించాడు. ఈ అనుభవాలన్నీ నేరచుకున్న హైాడో గణనీయ సేవలు చేసాడు.

షేత్ జాషువా ఈలాగు వ్రాపసను: ""ప్రార్థన అంతయు మాయబడిన తలుపు వెనుక మరురగైయండును. ్రతవవాడములో అనుభవజు�లైన వారు కనిపించని లోతుల్లోనికి వెళ్ళి ్రతవవాగలరు. పైపైన పనిచేసేవారు ఎంతోమంది అయితే, చాలా తకుకవమంది లోతుల్లో దేవునితో కలసి ఒంటరిగా ప్రయాసపడతారు".

116

బూదిగంత విశావాసమీరులు

ప్రార�నాపరుడైన జాన్హైడ్ దేవునితో ఒంటరిగా ప్రయాసపడుటకు ఆనందించేవాడు. అతని జీవితములో గుర్తించదగిన కీలకవైన అంశమేమంటే అతడు మరుగుగా, గురితంపులేకుండా ఉండుటకు ఇష్టపడుట. తండ్రియెకక గుపతనిధులలో (రత్నములలో) అతడు ఒకడు. ఓ య�వవాన మషనరీగా భారతదేశములో అతడు ప్రవేశించిన ప్రారంబభదినములలో అతడు అత్యధిక సమయము గర్వమును, గ్రుడిడ్ ఆశయాలను త్యజించుటలో గడిపాడు. ఎటువంటి సందేహామా లేకుండా ప్రార్థనలో అతనికున్న శక్తివంతమైన అభిషేకమును ఇదే మాలకారణం. పనికి రాని కలప, గడిడ్, చెత్త అందరికీ కనబడునట్లుగా బహిరంగముగా ఉండును, అయితే అమూల్యమైన బంగారం, వెండి, ప్రశస్తమైన రత్నములు బూగర్బుములో నిగాడిడవైయుండును. వితతు కాలమురకై దాచబడిన పఘలవంతమైన జీవాన్నిచ్చే వితతనాలవలే జాన్హైడ్ యొక్క ప్రార్థనా జీవితము విస్తారమైన పంటను పెంపొందించింది.

హైడ్ మరియు అతని సహావిజా�పనకరతలు ఆత్మీయు పునరుజీ�వనము (మేలుకలుప)నకు ఒకే మార్గమును కనుగొన్నారు - అదే ప్రార్థన! వారు పఘలితాన్ని సాదించేవరకూ ఈ సాధనమును పట్టుదలతో ఖచ్చితముగా వాడాలనీ కృతనిశ్చయము చేసుకొన్నారు. సియాల్కోట్ ఉజ్జీవము ఏదో హార�ాతపరిణామము లేక }హించని పరలోకపు గాలికాదు. ఏ సమాజములోనైనా, ప�రుషముగల వీర ఆత్మలు విజయవెా, వీర్సవార్గమో లేక విజయం పొందినతరువాతే వీర్సవారగం చేరుటకు కృతనిశ్చయులైనపుే పరలోకము నుండి ఉజ్జీవమును పొందగలరు.

ప్రార�నాపరుడనబడిన హైడ్ అతని స్నేహితులతో కలసి అనేక రాత్రింబగళుి భారతదేశమంతటా ఉజ్జీవపు మేలుకలుప రావలైనని ప్రార్థించెను. వారి ప్రార్థనలకు జవాబుగా ఈశాన్య భారతదేశములో ఆత్మకుమ్మరింపు యొక్క పరంపరలు 1904లో సియాల్కోట్లో ప్రారంభవైనవి. సియాల్కోట్ సరభల విజయం ప్రసంగపీఠం వద్దనుండి కాదుగానీ ప్రార�నాగదినండే పొందినది. బయటకు కనబడకుండా మరుగుగానండి హైడ్ మరియు ఇంకొందరు చేసిన ప్రార�నలమాలముగా ఈ సరభలపై దేవుని మహిమ బహ�ప్రకాశమానముగా నిలిచినది.

ఈ ఉజ్జీవపు కాలములో జాన్హైడ్ ఎకుకవభాగం తన ప్రార�నాగదిలోనే గడిపెను. రూపాంతర పర్వతము మీద నిలిచినట్లు అతడు అక్కడ ఉండెను. అతడు యెషయ.62:6-7ను దేవుని ఆజ్ఞగా పొందెను. ""యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచి యున్నాను. రయె�ునా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జా�పకకరతలారా, విశ్ర్మంపకుడి. ఆయన యెరూషలేమును

117

బూదిగంత విశావాసమీరులు స్థాపించువరకు లోకమంతట దానికి ప్రసిద్ది కలుగజేయువరకు ఆయనను విశ్ర్మంపనియ్యకుడి". తన ప్రార�నాగదిలో తరచూ అతడు ప్రపంచ పాపములను ఒప్పుకొనుచా, దేవుని భడడ్ల కొర్రై అతని హృదయము బ్రద్దలై కన్నీటి పర్యంతమయేయ వాడు.

జై.వెంగ�వెర్న జోన్సగారు జాన్హైడ్ యొక్క ప్రార�నాజీవితాన్ని ఈ విధముగా వివరించాడు. ""నేను రాత్రి పండుకొనేటప్పుడు అతడు మోకాళ్ళమీద ఉండేవాడు, నేను ఉదయం ఎంతో పెందలకడనే లేచినప్పుడుకూడా అతడు మోకాళ్ళమీదనే ఉండేవాడు. రాత్రికాలమున అనేక పర్యాయములు అతడు దీపమును వెలిగించి, కొన్నివాక్యభాగములను ఆసావాదించిన పిమ్మట తన తండ్రితో కొంతేసపు ముచ్చటించే వాడు. అతడు కొన్నిపర్యాయములు రోజంతా పూర్తిగా మోకాళ్ళమీదనే గడిపేవాడు. ఆత్మదేవుడు క్రీస్తు యొక్క ప్రార�నాజీవితమును మనము సరిగా అవగాహన చేసుకోవడము కొరకు అతనిని ఓ దృశ్యరూపకముగా మనకు ఉంచినది".

ప్రతీ శతాబ�ములో అపోసత�క శక్తిని కుమ్మరించుటకు దేవునిచేత వాడబడిన వ్యకుతల ్రశ�ణికి చెందినవాడు జాన్ హైడ్! ఇవాన్ రాబర్ట్స వేల్సలో మహిమ కుమ్మరింపురకై మొఱ్ఱపెట్టగా, జాన్హైడ్, జోనతాన్ గొఫోర్త మరియు ఫ్రాంక్లిన్ వంటివారు ప్రపంచ నలుమాలలను తాకునట్టి శక్తివంతమైన ఆత్మకుమ్మరింపున్రై ప్రార్థించారు. జాన్హైడ్ దృష్టిలో 19వ శతాబ్దము మంచిదిగా నుండినపపటికీ అది అపోసతలిక కాలమునకు సరిస్మానవైనదిగా కనబడలేదు. అయితే 20వ శతాబ్దము సంఘములో అపోసతలిక రక్రైస్తవ్యము పునరుద్దరించబడే కాలముగా ఉండునని అతడు విశ్వాసించెను. జీవితములో పరిశుద్దత, విశ్వాసములో విజయము, పరిచర్యలో సమరపణ కలిగి, ఈ విశ్వాం యొక్క అంచుల వరకూ సిలువ వేయబడి పునరుతా�నుైన క్రీస్తును చాటవలైననే ఒకే ఒక దర్శనం కలిగిన సంఘము కొర్రై అతడు ప్రార్థించెను".

చివరిగా జాన్హైడ్ సేవా పఘలితాలు చాలా ఫలభరితంగా విత్తనము మంచి పంటను పండించిన రీతిగా సతపులితాలతో గురితంపు పొందింది. ప్రార్థనా గదిలో మోకాళ్ళ ద్వారా పొందిన శక్తిని గొప్పగా ఉపయోగించుకొనే సమరు�డుగా కీర్తి శ�షుడయయాడు. అనేకుల ఆత్మీయ జీవితాలను నీవు నేను ఎన్నడైనా కావలి వాళ్ళమేనని హైాడో జ్ఞాపకం చేసి ఆయన జీవితం స్పష్టంగా హెాచ్చరిస్తుంది. ఆయన ప్రోధలు జీవితం నీలోనాలో నిజమైన ఆజీ�న జావాల*్న లేపాలని ప్రార్థిదా�ం.

118

Photograph from page 120 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 120

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 31. జాన్ ఆక�్స టోబీ

కాలము:19వ శతాబ్దము

పరిచర్య:

వాక్యభాగము:యెహోషువ 62:6

"" నేను కావలి వారిని ఉంచియున్నాను. రయె�ునా పగలైనా

వారు మౌనముగా నుండరు."

ప్రైస్తవ సంఘాలలో నేడు సరియైన ఉజ్జీవము చల్లారిపోయింది. తిరిగి రూపాంతర అనుభవం రావాలి. ప్రతి విశ్వాసి ప్రార్థనాత్మతో గత విశ్వాసుల జీవిత విజయ రహస్యాలు చదివి తెలిసికోవాలి.

దేవుడిచ్చిన విలువైన జీవితం సరిగాగ జీవించాలి. గండె పోటు కన్నా ప్రమాదకరవైనది తంపుల ద్వారా అందిన పోటు అన్నాడొక కవి. అతి బలహీనమైన విశ్వాసి సహితము స్తుతి సునాదంతో పసైతానును ఎదురిసేత అది తోకముడుచుకొని పారిపోగలడు. ఎల్లవేళ్లా ప్రార్థిస్తూ ఆశావాదంతో ఆనందంగా ప్రభువు సన్నిధిలో నడుపగలిగతే అది ఒత్తిడిని దారం చేసి నెమ్మదినిస్తుందని గ్రహించగలము ముందుగా దేవుడు మనలను జగత్తి పునాదికి ముందే ప్రతి వ్యక్తికి జీవాన్నిచ్చేది దేవుడే.

అందువల్ల జీవితము విలువ తెలిసికోవాలి. మన*్న క్రీస్తు రక్తం ద్వారా వెల చెల్లించిన క్రీస్తు ప్రేమను గ్రహించాలి. దేవుడు తన కంటికొంచెము తకుకవ వానిగా నరుని చేసాడు. కానీ చాలాసార్లు అందంగా తేమనో సంపన్నులము కాదనో లావుగా లేదా సన్నగా నున్నామనే చింతించుకునే వుండుట వల్ల దేనికీ చింతవద్దు. భయపడ రాదని క్రీస్తు అభయమిచ్చారు. ప్రతి వ్యక్తిలో ఏదో సవ్దింగ� ఉందని తెలిసికోవాలి. ఆకారాలైట్లున్నా కళకారులు వేధావులు దైవజనులుగా పేరు తెచ్చుకోలేదా రంగు, రూపు కులంతో ఎన్నడా అసంతృప్తి పనికిరాదు. ఎందుకనగా మనం మార్చుకోలేము. మన చేతిలో పని ఏదనగా చేతికి వచ్చిన పని సమర్థతతో చేయాలని సోమరిగా ఉండరాదు. బైబిలు నేర్పిస్తుంది. దేవుడిచ్చిన తలాంతులనప్యోగించాలి. బూమపై పాతిపెట్టి నిర్లక్ష్యంగా ఉండరాదు. కృషితో ఉన్నతస్థానాన్ని అందుకోవాలి మన అభిరుచు*్న తలంతులను గుర్తించి వాటిని పెంచుకొని ఆశావాదంతో జీవించిన భక్తులు చిర్స్మరణీయులయయారు. జానీ గొప్ప విశ్వాసి ఆశతో ఆశయాలతో జీవించాడు. నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణం వలన ఏమ లాభము ? ఆ భక్తుడు బైబిలులోనే తెల్పాడు. సజీవిగా వుండి సమరతవంతంగా జీవించి వారి జీవితం తొలగించాక వారి

119

బూదిగంత విశావాసమీరులు సేవా పఘలితాలు ఆదర్శంగా నిలిపిన గొప్పదైన జనులతో జాన్ ఆక�్స టోబీ ఒకరు అతనికి ప్రార్థించే జానీ అని పేరుంది పరవాతాలను చాలింపచేయగల గొప్ప విశ్వాసి. అందరి బభకుతలవలై సుమధుర సంభాషణలు చేత కాని వాడైనా, మోకాళ్ళ ద్వారా పొందిన గొప్ప ఆత్మీయు శక్తితో దేవుని సేవ చేసి దేవునికి అతి ్ర్రియుడిగా జీవించాడు. ఏకాంత ప్రార్థనలో రాత్రి పగలు గడిపే భక్తుల జీవితాలు ప్రత్యేకత పొందుతాయి.

సానమీద రాిడిని మాణిక్యమే సహించగలదు. మట్టిగడడ్ కాదు. అనేకమంది భక్తుల జీవితాల్లో సమస్యలను లోపాలను, అవమానాలు, అపజయాలను, అవకాశాలుగా మలుచుకొని ప్రతిబభగలవారయయారు. యివన్నీ లోపల యింధనవై రగిలి అవి గొప్ప విసోపుట శక్తిని ప్రసాదించి గొప్ప కార్యాలు సాధించు సమర్థతనిస్తాయి.

ఉజ్జీవము కొర్రైన పిలుపు సంఘము యెక్క పతనము మరియు బలహీనతను సాచించుచున్నది. ఇంగ్లండ్లోని ప్రారంబభకాల వెుథదడిసవ్ అణగారిపోవుటచేత 19వ శతాబ�ములో ప్రాధమక వెుథదడిస్టుల ఆవిర్బువించారు. జాన్వెస్లీ ప్రకటించి, ఆచరించిన రక్రైస్తవ్యాన్ని పునరుద్దరించుట్రై ప్రాధమక మెథడిస్ట ఉద్యమము ఎంతో ప్రయాసపడినది. జాన్వెస్లీ మరణనంతరం 16సంవత్సరాలకే ఆంకగ్లయ మెథడిస్ట కాన్ఫరెన్స్ తన భాగసావాములైన ఎంతోఆసక్తిగల బోధకులతో వ్యతిరకతను ఎదురొకన్నది. ఆ బోధకులు కాంప్కూటాలు మరియు బహిరంగసరభలు నిర్వాహించుటచే క్రమేణా కాన్ఫరెన్స్ నుండి తొలగించబడి నారు. కానపురెన్సలోని అనేకులు ఆ కూడికలను ్రకమానికి విరుద్దముగానా మరియు క్రమశిక్షణ ఉల్లంఘనగానా ఎంచారు. వెస్లీచేత ఘనముగా ఎంచబడినది అతని వార్సులచేత తృణీకరించబడినది. వెస్లీవలే ప్రాధమక వెుథదడిస్టులు కూడా దేవుని ఆజ్ఞలను ఉల్లంపఫింపజేసే మనుష్యపద్దతులను గాక అగ్నిసతంభవైయున్న దేవున్ని అనసరించారు. ఈ ఉజీ�వపుఅగ్ని స్తంభము వంగి, నలిగిన మోకాళ్ళ మీద నిలబడినట్లయితే బాగుగా కనబడును.

ప్రాధమక వెుథదడిస్టులలో ప్రధాన ప్రార్థనాపరుడు జాన్ ఆక�్సటోభ— అతడు ""ప్రార్థించే జానీ"గా ప్రసిద్దిచెందాడు. ప్రార్థించే జానీ అతని సంసకృతి లేక అమోఘవైన తెలివితేటలను బట్టి గురితంచబడలేదు— అసలు ఆ రెండా అతనికి లేవు. అయితే అతడు పరవాతములను కదిలించే (పెకలించే) విశ్వాసమును కలిగియున్నాడు. అతని ఆకారము అంత ఆకర�ణీయ వైనదేమీ కాదు. అతని బోధ, మాటలు మనుష్యుల చెవులకు అంత వినసొంపుగా లేనపపటికినీ, తండ్రి చెవులకు మాత్రం ఎల్లప్పుడూ అవి తేనెకంటే తియ్యగా ఉండినవి. దినమునకు 6గంటలపాటు అతడు మోకాళ్ళమీద తనపకషంగా, సంఘపకషంగా

120

బూదిగంత విశావాసమీరులు మరియు పాపులపకషంగా బ్రతిమలాడుచూ గడిపినాడు. ప్రాధమక వెుథదడిస్టులు ప్రసంగించుటకు, ప్రార్థించుటకు, పాడుటకు ఎంతోఇష్టపేవారు— జాన్ ఆక�్సటోభ దీనికి అతీతుడేమీకాదు. ఉజ్జీవము కొర్రై ఉద్వేగముతో ప్రసవవేదనచెందనప్పుడు మరియు ప్రభువు యొక్క మహిమాప్రత్యకషతను పొందవలైననే తీవ్రమైన ఆశకలిగినప్పుడు, అతడు అనేకగంటలు ఏకాంతములో గడిపేవాడు— కొన్నిపర్యాయములు ఈ రీతిగా గడుపుట్రై రాత్రిబవళ్ళను కేటాయించేవాడు.

ప్రార్థించే జానీ ప్రార�నాశక్తిని కేవలం రహాస్యగదిలో మాత్రమేగాక బహిరంగ సమాజములో సహితం సాధకంచేసేవాడు. అనేకపర్యాయ ములు అతని బహిరంగప్రార�నల కారణంగా ప్రజలందరా పరిశుద్ధాత్ముని శక్తిచేత వదించబడేవారు. బలిషుటలైనవారు సహితం ఒప్పించబడి, తమ మోకాళ్ళపైబడి కనికరము కొర్రై విల్రించేవారు. జాన్ ఆక�్సటోభ యొక్క ప్రార�నాజీవిత సాక్ష్యము ద్వారా యేసుక్రీస్తు కేవలం ప్రార�నాలకించే దేవునిగానే గాక మాట్లాడే దేవునిగాకూడా కనుపరచబడెను. నిరాశచెందిన పరిశుదు�లందరి పక్షమున ప్రార్థించే జానీ యేసయ్య హృదయాన్ని తాకి, సమయోచితమైన మాటలు, సహాయము, నడిపింపును తిరిగిపొందాడు.

ఫీలే కొర్రై అతడు చేసిన విజా�పనను గార్చిన సంచలనాత్మక సంఘటన, ప్రార్థనలో అతని పట్టుదలను గార్చి వివరిస్తుంది. ఎందరో దైవజనుల ప్రయాసఅంతటిని వ్యతిరకించి,ఒకరి వెంబడి ఒకరిని వారి ప్రయత్నాలన్నిటిని విరవింపజేసి వెళ్ళగొట్టిన ఘోరమైన పట్టణం ఫీలే పట్టణం. ఆక�్సటోభ తానే ఈ బాధ్యతను సీవాకరించి, ఈ పట్టణమును చూచుటతోడనే ఆత్మయందు తీవత్రచేత తన మోకాళ్ళపై పెను. తన కార్యము స్పఘలత నొందుట్రై ప్రార్థనలో పెనుగులాడుచూ, కన్నీటితో విజ్ఞాపన చేపసను. అతడు ఇలాగున ప్రార్థించెను: ""దేవా! నీవు నన్ను సిగ్గుపరుచుదువా? నీవు నీ కార్యమును నాతనపరచుదువని భడ్ర్లింగ�టన్లోని వారికి నేను చెప్పియుంటిని— కావున నీవు చేయవలైను— లేనిపకషమున ఇక ఎన్నటికిని వారిమధ్య నా ముఖమును చూపలేను— అప్పుడు ప్రార్థన, విశ్వాసములను గార్చి ప్రజలు ఏమనుకొందురు?" ఈ రీతిగా బ్రతిమాలాడుటలో అనేక గంటలు గడిపాడు. ఈ పెనుగులాట తీవ్రతరముగా నుండిననా అతడు వదులుకోలేదు. చివరికి అతడు లేచి, ""అది జరిగినది, ప్రభువా, అది ముగించబడినది. ఫీలే అపపగించబడినది" అని సంభ్రమాశ్చర్యాలతో పలికాడు. అది నిజమే! దేవుని సన్నిదిలోని తాజాదనముతో అతడు ఫీలే పట్టణములో ప్రవేశించి, దాని వీధులలో "ప్రభువువైపుకు తిరిగి రక్షణ పొందండి" అని పాటలు పాడుట ప్రారంభించాడు. వెంటనే కరి�నులైన జాలరుల గంపు అతనిమాటలు వినుట్రై

121

బూదిగంత విశావాసమీరులు సమకూడిరి. అతడు ప్రసంగించ నారంభించుట తోడనే దేవుని అగ్ని ప్రజలపై పడినది. ప్రజలు వణికిరి, కరి�నులైన పాపులు విల్రించిరి, అతడు ప్రార్థించుచుండగా, అనేకులు తమ మోకాళ్ళపైపడి కనికరమురకై వెు��పెట్టిరి.

మన సంఘములు మరియు సమాజములు ఇట్టి విప్లవాత్మకవైన రూపాంతరమును పొందనిచో, మన ఆధ్యాత్మిక సేవాచ్చుయంతా త్వరలో దష్టతవాము, పాపము అనే అలలచేత తుడిచిపెటటబడుతుంది. మన దేశము సవానాశనపు అంచులలో ఉన్నది— కావున ఉజ్జీవము ఒక్కటే దీనికి పరిషాకరము! సంఘము మార�ముగా ప్రార్థించుటలో విపఘలమగుటచేత దేశము పెడత్రోవపట్టినది.

చివరిగా ప్రార్థించే జానీ జీవితానుభవా*్న తరచి చూసేత, వెుధడిస్తు భక్తులలో ప్రథదమునిగా పేరు పొందిన యోగయడై తెలివితేటలు లేనివాడైననా ప్రార్థనాత్మ ద్వారా గొప్ప గురితంపు పొందాడు. విజ్ఞాపన కర్తగా నిలిచిడు. తిమోతి వలై సిగ్గు పడనక్కరలేని పని వానిగా నిలిచాడు. స్మశానపు అంచుల్లో నున్న నేటి తరానికి ఉజ్జీవం కావాలని గుర్తించిన నీవు నేను ప్రార్థించుటకు సిద�పడగలమా ?

122

Photograph from page 124 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 124

బూదిగంత విశావాసమీరులు

↑ పైకి / Back to top