
సాక్ష్యం 7. చారర్లస్ హేాడెన్ స్పర్జన్
కాలము : 1834-1892
పరిచర్య : గొప్ప ప్రసంగీకుడు
వాక్యబాగము : మత్తయి 18:18. "భూమ మీద వేటిని
బందింతురో అవి పరలోకమందును బందించబడును."
ఎందరో గొప్ప విశ్వాసులు జీవితానుభవాలు నేటి విశ్వాసులకు మాల పాఠాలు నేర్పించి ఉత్తమ రక్రైస్తవులనుగా తీర్చిదిద్దగలవు. ఎల్లప్పుడూ మోకాళ్ళ మీద నడిపి, బోధకులలో రాజు అనబడి దేవుని వాక్యంతో ఇంగ్లాండు దేశాన్ని వణికించి పేల గండెల్లో చెరగని ముద్ద పొందిన చారర్లస్ హెచ్. స్పర్జన్ వంటి దైవజనులైవరైనా ఉన్నారా? ఆయన జీవితాన్ని చదవండి
చారర్లస్ స్పర్జన్ 1834 �న్ 19వ తేదీన ఎపే�్సలో గల రకలవాడాన్లో జన్మించెను. తన తల్లిదండ్రులు కనిన 17 మంది పిల్లలో ఇతడు పెద్దవాడు! చాలా మంది పిల్లలండుట వలన తన తాతయ్య ఇంటికి వెళ్ళి, అక్కడ పెరుగుచుండెను. ఈయన తాత భక్తి గలిగిన ఒక పాదిరి గనుక స్పర్జన్ చిన్న వయససులో భక్తి గలిగిన వాతావరణంలో పెరిరగను. యాతికుని ప్రయాణం, హాతసాక్షులు అనే పుస్తకాలు చదివి, ఆథ్యాత్మిక ఆకలి పొందెను.
అంతేకాక, తాను ఇంకా రక్షించబడలేదని, మరణిసేత నరకానికి వెళతానని బహు బభయపేవాడు. ఒక రోజు అతడు దేవుని వాక్యం వింటుండగా "య�వనుడా, నీవెందుకు బభయపడుచున్నావు? యేసు వైపు చూడు ! ఆయన నీ బభయాలకు కారణమైన పాపాలను కడిగి, నిన్ను తన కుమారునిగా చేసుకొనును అనే మాటలు వినెను. వెంటనే మోకాళ్ళపైబడి, ప్రార్థించి, సిలువ వేయబడిన యేసుక్రీస్తును చూచెను. ఆ రోజే అనగా 1850 జనవరి 6వ తారీఖన క్రీస్తును తన హృదయము లోనికి చేరచుకొనెను. అతని హృదయంలోనికి గొప్ప సమాధానం వచ్చెను. తన పాపములను విడిచిపెట్టి, తరువాత బాప్తిస్మం తీసుకొనెను.
ఆ తరువాత అతడు 16 సంవత్సరముల వయససులోనే ఆథ్యాత్మికంగా వర్థిల్లుచూ, చిన్న పిల్లల సేవలో, కరప్రతములు పంచుటలో ముందుకు సాగుచు, మంచి ప్రసంగీకునిగా పేరు పొందెను. తన 19వ సంవత్సరంలోనే ఈయన చేసిన ప్రసంగముల వలన అనేకులు కదలించబడి, క్రీస్తును అంగీకరించిరి. ఇతడు సువార్త
37
బూదిగంత విశావాసమీరులు నిమిత్తము భ్రటన్, �ర్లాండ్, హాలైండ్, సివాట�ర్లాండ్, హెాలుగలాండ్, జర్మనీ, ఫ్రాన్స్ మొదలగు దేశాలను పర్యటించెను. ఇతనికి 22 సంవత్సరములు వచ్చినపటికి పేరు పొందిన ప్రసంగీకులలో ఒకడిగా ఎంచబడెను. 1891వ సంవత్సరమునందు అతని సంఘ సరభయలు ఇంచువించు �దువేల మంది యండిరి. తాను రక్షణ పొందిన నాలుగు సంవత్సరములకే లండన్లోని నయాపార్క పసీటట్ చర్చినకు పాస్టర్ బాధ్యతలను సీవాకరించెను. స్పర్జన్ కేవలం ప్రసంగ సమయములోనే గాక, ఎల్లప్పుడు దేవునితో మాట్లాడుకొనుచు అన్ని సమయములలో దేవుని పనులు చేయుచూ ఉండేవాడు! అయన తన దగ్గరకు వచ్చినవారిని దేవుని సన్నిధిలో పాపపు గ్రహింపు కలుగునట్లు చేయకుండా విడిచిపెట్టేవాడు కాదు !
స్పర్జన్ ఏమ చెేపపవాడో అలాకగ జీవించేవాడు. తాను ఉపదేశించిన సత్యాలను పాటించేవాడు. తాను చెప్పిన సాక్ష్యము నిలబైట్టుకొనేవాడు. ""సిలువ లేకపోతే కిరీటం లేదు" అంటా అనేకసార్లు సిలువ శ్రమలను గురించి కన్నీటితో ప్రసంగించుచు ప్రభువిచ్చు కిరీటము కొరకు ఎదురుచూస్తున్నాను అనేవాడు. అంతేకాదు, అతని ప్రసంగములు ఖండితముగా ఉండి, మనష్యులు తమ జీవితాలను దిదు�కొనుటకు సహాయపేవి. త్రాగుబోతులు, రౌడీలు, దొంగలు, వ్యభిచారులు తమ పాపములను ఒప్పుకొని, తమ జీవితాలను మార్చుకొనేవారు. ఎనిమది వేల ఐదు వందల విధములైన ప్రసంగాంశములు అతడు వాడేవాడట ! వేలకొలది మంది ప్రజలు అతని ప్రసంగ పుస్తకములు కొని చదివెడివారు.
పరిశుద�తను గార్చి ఆయన వ్రాసిన పుస్తకాలు చదివి, అనేక వేలమంది మారిరి. ఈయన భార్య, ఇద్దరు కుమారులు కూడా రక్షించబడి ఈయనతో పాటు సేవలో సహకరించిరి. అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించిన ఈ ప్రసంగ ప్రవీణుడు స్పర్జన్ 1892 జనవరి 3వ తేదీన ప్రవుపదించెను. ప్రతి విశ్వాసికి సాక్ష్యం బలాన్నిస్తుంది.
చెకకబుమ్మలా ఉండకు! సోపఫియా అనే ఒక సహోదరి రక్షించబడిన తరువాత అనుదినము ప్రభువును గురించి అనేకులకు వ్యక్తిగతంగా సాక్ష్యమిస్తూ ఉండెడిది ! ఆమె వృద్ధాప్యము వలన కంటి చూపు తగిగనపపటికీ, ఇంకనా ఆసక్తి కలిగి క్రీస్తును గురించి సాక్ష్యమిస్తూ ఉండెను.
ఆమెను ఎగతాళ్ళ చేయాలని వారి ప్రక్క యింటి య�వనసు�డు ""అవవాగారా ! నిన్న సాయంత్రం మమ్మ*్న బజారులో చూసాను. అంగడి ముందు నిలువబైట్టి యున్న ఓ చెకకబుమ్మకు మీరు సువార్త చెబుతున్నారమటి?" అని వ్యంగ్యంగా అడిగాడు.
38
బూదిగంత విశావాసమీరులు
అందుకు ఆ వృదు�రాలైన సోపఫియా ""నీవు చెప్పిన మాట నిజమే కావచ్చును. నాకు కంటి చూపు తగిగంది. గాని, క్రీస్తును గురించి మాట్లాడకుండా ఒక చెకకబుమ్మలాగ జీవించే బదులు, నా ప్రభువును గురించి నిరీ�వవైన ఆ చెకకబుమ్మతో మాట్లాడటం నారకంతో ఆనందాన్ని కలిగిస్తుంది" అని జవాభచ్చెిను.
నీవు క్రీస్తును గురించి సాకష్యమచ్చుచున్నావా? లేక చెకకబుమ్మల జాభతాలో కలిసిపోయావా? (1 యోహాను 1:1,2)
""స్పర్జన్ వలై ప్రార్థనా కూటాన్ని మనకీ అత్యంత ప్రాముఖ్యమైన కూటంగా చేసికుందాము."
గత వంద సంవత్సరాలకు పైగా చారర్లస్ హేాడన్ స్పర్జన్ స్మృతులు ఇవాంజిలికల్ ప్రైస్తవుల మదిలో ప్రశస�ంగా నిలిచి ఉన్నాయి. ఇంగ్లాండు దేశం ప్రపంచానికి అందించిన బోధకులలో అందరికన్నా గొప్పవాడుగా ఇతనిని అనేకమంది ప్రైస్తవ నాయకులు ఎంచయారు. అతనికి ప్రసంగ చక్ర్వర్తి అని పేరు. అతని ప్రసంగాలు సేకరించి ముద్రించిన 63 సంపుటాలు స్పర్జన్ పరిచర్యలోని నిండుదనానికీ, విజయానికీ తారాకణాలుగా ఉన్నాయి. గొప్ప ప్రసంగీకుడుగా పేరుపొంది నపపటికీ అతనిని గొప్పవాడుగా నిలిపింది కేవలం అతని ప్రసంగాలు మాత్రమే కాదు. తన విజయం తన సంఘసు�ల నమ్మకమైన ప్రార్థనల పఘలితమేనని స్పర్జన్ పదే పదే చెప్పాడు. ""స్పర్జన్ అనే వ్యక్తి తయారీలో సంఘమంతటికీ పాత్ర ఉంది అంటారు చాలామంది." స్పర్జన్ పాస్టుగా ఉన్న సంఘానికి వచ్చిన సందర్శికులను అతడు నేల మాళ్ళగలోని ప్రార్థన గదికి తీసుకువెళ�ివాడు. అక్కడ అసతమానం మనుషులు మోకాళ్ళపై విజ్ఞాపనలు చేస్తూ ఉండేవారు. స్పర్జన్ ""ఇది సంఘానికి పవర్ హౌస్" అని చెప్పేవాడు.
అటువంటి ప్రార్థించే సంఘంలో తానున్న భాగ్యానికి స్పర్జన్ తన కృతజ్ఞతను తన ఆత్మ కథదలో రాసుకున్నాడు. ""మహిమ అంతా దేవునికే చెల్లిస్తాము. అయితే ప్రార్థించేవారికి పరిచర్య చేసే ఆదిక్యతను ఆయన నాకిచ్చిన విషయాన్ని ఎన్నడా మరచిపోను. మా ఆత్మలను కదిలించిన ప్రార్థన కూటాలు మా సంఘంలో జరికగవి. విజ్ఞాపన ప్రార్థన బలంతో ఆకాశ నగరాన్ని ముటటడించే సతాతగలవే ఆ ప్రార్థనలన్నీ." సంఘ ప్రార్థన మీటింగు ఆ సంఘానికి ధర్మామీటరు వంటిదని స్పర్జన్ భావించాడు. సంఘంలో సోమవారం రాత్రి జరికగ ప్రార్థనలు చాలా సంవత్సరాలపాటు ప్రపంచ వ్యాపతంగా ప్రశంసలు పొందాయి. ప్రతి సోమవారం రాత్రీ స్పర�న్గారి సంఘం చాలా భాగం తీవ్రతతో మనసారా విజ్ఞాపన చేసేవారితో నిండిపోయి ఉండేది.
39
బూదిగంత విశావాసమీరులు
""సపర�న్గారి దృష్టిలో ప్రార్థన మీటింగు వారంలో అతి ప్రాముఖ్యమైనది. ఈ మీటింగులో ఆ ప్రియ దైవసేవకునితో సన్నిహితంగా మేము వెలికగవారం. ప్రసంగ కూటం, స్తుతి కూటం అంటే మాకు చాలా ఇష్టం. అయితే ప్రార్థన కూటాన్ని పక్కన బైటటడం తగదు." తన సంఘస్థులు నిజంగా ప్రార్థించడం నేరచుకోవాలన్నది స్పర్జన్ ఆసక్తి. తన సంఘసు�లకు అతడు ప్రార్థన నేర్పించాడు. బోదించడం ద్వారా కాక తన ఆదర్శం ద్వారా నేర్పించాడు. అతడెంతో వాస్తవికంగా ప్రార్థించడం విన్న సంఘస్థులు తాము ఏదో పదాలు వల్లెవేస్తూ ప్రార్థించడం గురించి సిగ్గుపేవారు. అతని పరిచర్య అంతటిలోనా అతని ప్రసంగాలు తమనెంతో కదిలించాయని అందరూ అనేవారు. అంతకన్నా ఎకుకవగా అతని ప్రార్థన తనను కదిలించిందన్నారు డి. యల్. మూడీ. తన మొట్టమొదటి ఇంగ్లాండు పర్యటన తరువాత అమెరికా తిరిగివెళాిక ""సపర�న్గారి ప్రసంగం విన్నారా?" అని అడిగితే ""అవును, అయితే అంతకన్నా ముఖ్యంగా ఆయన ప్రార్థించడం విన్నాను" అని జవాబిచ్చాడు. స్పర్జన్ మత్రుడు ఒకరు స్పర్జన్ ప్రార్థన జీవితం గురించి ఇలా వ్యాఖ్యానించాడు, ""అతని బహిరంగ ప్రార్థన ఒక ప్రేరణ. అయితే కుటుంబంతో ఆయన చేసే ప్రార్థనలు మరింత అద్భుతాలు. కుటుంబ ప్రార్థనలో స్పర�న్గారు దేవుని ఎదుట వెాకరిసేత తన వాకపటివుతో వేలమందిని మంత్రముగు�*్న చేసినదానికంటే మరింత ఉన్నతుడుగా కనిపిస్తాడు."
సంఘానికి ఉన్న అత్యవసరం మరొక ప్రసంగ చక్ర్వర్తి కాదు, అనేకమంది ప్రార్థన చక్ర్వరతులే అని స్పర్జన్ పూర్తిగా గ్రహించాడు. అతడు వ్రాసిన పుస్తకాలైన్నింటి లోనో ఈ విషయంలో తన అభిప్రాయాలు వెలిబుచ్చాడు. ""నీవెందుకు ప్రార్థించాలో మరొక కారణం ఇయ్యమంటావా? నేను నా శక్తి అంతా ధారపోసి ప్రసంగించాను. ఇక ఆపైన ఏమీ చెప్పలేను. నా ప్రసంగాలు సాదించలేనిదానిని నీ ప్రార్థనలు సాదిస్తాయి గదా. సంఘం ప్రసంగాలు, ప్రకటనల్లోనే నిమగ్నమై పోయింది. ప్రార్థించే హస్తాలు చాపడం లేదు. ఓ నా ప్రియ మత్రులారా, ప్రార్థనలో వ్యాకులం చెందుదాము రండి. . ." ప్రార్థన విశ్వాసికి ముఖ్య గమ్యం.
మన భారతదేశంలో అకకడకకడా చిన్న చిన్న ఉజీ�వాలు తలైతతడం గురించి వింటున్నాము. మన స్థానిక సంఘాలలో, నగరాలలో అలాటి ఉజీ�వాలు అవసరమని చాలామంది అంటున్నారు. ఈనాడు క్రీస్తు యేసు నిజమైన ఉజ్జీవ శక్తితో మనలను దర్శసేత, ప్రార్థన పునాది అనేది లేకుండా అటువంటి దీవెన ఎలా నిలసతుంది? కేవలం మాటలతో ఉజ్జీవం కనిపించి, మోకాళ్ళపై ఉజ్జీవం లోపిసేత అది వేషధారణ కాదా? మన ప్రార్థన కూటాలు ప్రసంగ కూటాలవలై, స్తుతి కూటాలవలై ్రకికికరిసి ఉండవలసిన
40
బూదిగంత విశావాసమీరులు సమయం వచ్చింది. అప్పుడు మాత్రమే నిజమైన ఉజ్జీవం వచ్చి నిలిచి ఉంటుంది. సపర�న్గారి వలై ప్రార్థన కూటాన్ని మనకు అత్యంత ప్రాముఖ్యమైన కూటంగా చేసుకుందాం.
చివరిగా దేవుని శక్తి కొరకు ప్రార్థించి నిగాడిడవైన సంగతులు తెలిసికొనగలమని మనకు గోచరము కాని అదృశ్య అనుభవా*్న పొందగలమని గొప్ప భక్తులు నేర్పించగలరు స్పర్జన్ మన ఆత్మీయ జీవితాల్లో మెళకువలు పొందుటకు ఆయన ఆశయాలను ధ్యానం చేసి జీవితాన్ని తరింప జేసికొనగలము.
41

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 8. చారర్లస్ జి. ఫిన్నీ
కాలము: 19వ శతాబ్దము
పరిచర్య: ఉజ్జీవం గల సువార్తకుడు
వాక్యభావము: సంఖ్యా 11:23
""యెహోవా బాహ� బలము తకుకవైనదా?"
చారర్లస్ ఫిన్నీ ప్రార్థనాత్మగల గొప్ప భక్తుడు. ఎన్నో ఆత్మీయు మెళకువలను బోధించాడు. అన్ని దహించిన రీతిగా వీరి పలుకులు హృదయాల్లో గొప్ప సంచలనం కలిగంచగా గొప్పగా గురితంచబడి అనేక ఆత్మలను మేలుకల్పాడు.
అమెరికా దేశానికి చెందిన చారర్లస్ ఫిన్నీ చేసిన ఉపవాస ప్రార్థన వలన దేవుని యెక్క అద్భుత శక్తి మనుష్యుల హృదయాలలో దారి ఆధ్యాత్మిక పశ్చాత్తాప్ము, రక్షణ, నాతన జన్మ అనుభవాలు పొందుటకు కారణవైంది.
ఆయన కాపరుల్రన్నో హెచ్చరికలు వ్రాసాడు.
క్రీస్తు వలై సువార్తను ప్రేమించి ప్రకటించుటకు బాధ్యత కలిగ ఉండాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొంది శక్తితో సేవ చేయాలి. మనకు దేవుడిచ్చిన పిలుపు వాక్యజా�నంతో నిండిన తలతో కాక హాృదయానికే చెందు సంచలనాన్ని కలిగంచాలి. దేవునితో కలిసి నడవాలి. పనిచేయాలి. మోకరించి బైబిలు చదవాలి. ఆత్మ వెలుగురకై కనిపెటాటలి. ఆత్మ శక్తితో నివేదించాలి. తలంపు, తీర్మానము అనుబూతి మాట క్రియలలో పరిశుదు�లుగా నుండి జీవించాలి.
ప్రభువు యెక్క ్రదాకషతోటలో "పెల్లగించుటకును, నాటుటకును (యిర్మీ.1:10) నియమంపబడిన ప్రవక్తయె�న యిర్మీయావలై చారర్లస్ జి.ఫిన్నీ గారు దేవుని చేత అభిషేకించబడిరి. అతడు లోతైన ప్రార్థన, పరిశుద్దత మరియు భారము కలిగిన వ్యక్తి. తనను తాను పూర్తిగా ఖా� చేసుకొని పరిశుదా�త్మచే నింపబడియండెడి వాడు. అతని బోధలు వెురుపులవలై శక్తివంతముగానండి ఎంతటి బలమైన చిాందస్వాదుల హాృదయములోనిరకైననా దాసుకొనివెళ్ళి, వారిని ఒప్పించెడివి. అతని ప్రార్థనలు చిన్నపిల్లవాని పలుకులవలై సామాన్యముగా ఉన్ననా కొన్నిసార్లు వినువారు బహుగా ఆశ్చర్యపడనంతగా విన్నాత్నముగా నుండెడివి.
42
బూదిగంత విశావాసమీరులు
పాపము మీదికి వచ్చే దేవుని తీరుపను గార్చి అతడు ఎంతోసేవాచ్చు మరియు శక్తితో ఉరివిననా తదుపరి అతడు దేవుని సువార్త యొక్క కనికరమును ఎంతో మృదువుగాను కన్నీటితోను అందించెడివాడు. ఎటువంటి అనుమానము లేకుండా, అతడు అమెరికా దేశమునకు 19వ శతాబ�పు ప్రవచన సవారముగా పరిగణింపబడెను. బండబారిపోయిన లేక సువార్తను వ్యతిరకించెడి ప్రాంతాలలో పసైతం అతని పరిచర్య ద్వారా ఉజ్జీవము కలిరగను. పఫిన్నీగారి ఆత్మకథదలో అదికభాగము పరిశుద్ధాత్ముని యొక్క ప్రత్యకషతలతో నిండియండెడిది. ఒకానొకసారి ఒక గృహాపాఠశాలయందు ఫిన్నీ బోదిస్తున్నప్పుడు, ""ఒక ఆశ్చర్యకరమైన గంభీర్త ఆ సమావేశము మీద దిగగా సంఘమంతయు తమ కుర్చీిలనుండి క్రింద పడినవారై దేవుని దయకొరకు దు'�ంచిరి". ""ఒకవేళ్ నా రెండు చేతులలో రెండు ఖడగములున్నపపటికీ నేను వారిని నరకగలిగినంతకంటే త్వరగా వారందరూ రెండు నిమషములలో నేలమీద సాషాటంగపడి మోకాళూినిరి",అని పఫిన్నీగారు చెప్పిరి. ఫిన్నీ క్రీస్తు కృపను గార్చి చేసిన బోధకూడా వినబడనంతగా వారి ఏడుపలు, రోదన ఎంతో భగ్గరగా ఉండినవి.
పఫిన్నీగారిని చూచినంతనే ప్రజలు పాపపు ఒప్పుకోలనకు నడిపించబడు నంతగా ఆయన పరిశుద్ధాత్మ అభిషేకముతో ఎంతగానో నిండియండేవాడు. నయాయార్కలోని కూటములు జరుపుచున్నప్పుడు ఆయన ఒక పెద్దకర్మాగారమును సందర్శంచెను. అకకడివారు పఫిన్నీని చూచినంతనే ఒకరి వెంబడి ఒకరు పాపమును గార్చి ఒప్పించబడినవారై విరిగిన హృదయముతో రోదించుచూ ఏడవాటం మొదలు పెట్టిరి. ఫిన్నీ వారిని క్రీస్తు తట్టునకు నడిపిస్తున్న తరుణములో కర్మాగారములోని యంత్రములన్నియు ఆ్రవలసివచ్చెిను.
నిత్యమైన పఘలితాలను పొందుట్రై పరిశుద్దముగా జీవించుట యొక్క ఆవశ్యకతను గార్చి ప్రజల మనససులలో ఫిన్నీ చెరగని ముద్ద వేశాడు. అతని సరభలలో క్రీస్తును అంగీకరించినవారిలో నాటికి 85మందికిపైగా అంతమువరకూ క్రీస్తుకు నమ్మకముగా నిలిచారు. మూడీ అంతటి గొప్పసువారీతకుని సరభలో క్రీస్తును అంగీకరించినవారిలో 70% మందిదాకా ఆ తరువాతి కాలములో ఆత్మీయంగా వెనకబడిరి. అయితే ఇట్టి పఘలితములు గంటలకొద్దీ చేసిన ప్రార్థనలకు జవాబులే. అయితే కేవలము పఫిన్నీఒక్కని ప్రార్థనలే ఆ పరలోకపు ఉజ్జీవమునకు కారణము కాదు— దేవుని రహస్య ధననిదిలోని ఇద్దరి ప్రార�నలచే ఇతని ప్రార్థనలు బలపర్చబడేవి. ఫాదర్ నాష్ మరియు ఏబైల్ క్లారి అనువారి రహాస్యవైనపపటికీ శక్తివంతమైన విజ్ఞాపనలు దేవుని శక్తివంతమైన కార్యములకు అనువైన పునాదిగా నిలిచినవి. ఏబైల్ క్లారిగారు పఫిన్నీతోపాటే రక్షించబడ్డారు. బోధించుటకు అర్హత కలిగియున్నపపటికీ వారికి
43
బూదిగంత విశావాసమీరులు ప్రారి�ంచుభారం ఎంతోఅదికముగా ఉండుటవల్ల వారు బోదించలేక పోయేవారు. వారి సమయము, బలవంతయా ప్రార్థించుటకై వెచ్చించెడివారు. ప్రార�నాభారమును తట్టుకొనలేక మెలికలు తిరిగిపోవునంతగా వేధనతో ప్రార్థించేవారు. క్లారిగారి మరణనంతరం ఫిన్నీ అతని ప్రార్థనా పుస్తకమును కనుగొనిరి. క్లారిగారి హృదయము మీద ఎటువంటి ప్రార్థనా భారము పెటటబడినదో అదేవిధవైన ఆశీర్వాదపు కుమ్మరింపు పఫిన్నీగారి పరిచర్యమీద చాడగలిగిరి.
ఫాదర్ నాష్గారు తనజీవితమంతయు దీర�కాలిక విజ్ఞాపనా ప్రార�నలయందు గడిపిరి. పఫిన్నీగారితో కలసి ఒక ప్రార�నాంశముల పట్టిక పెట్టుకొని ప్రార్థించుట వలన పఫిన్నీగారి పరిచర్య అత్యుత్తమ పఘలితాలను చూచుటకు నిస్సందేహముగా కారకులైరి. వీరు కూటములకు వెళ్కుండా అనేకమార్లు ప్రసంగించకుండా, కేవలము తన గదియందు లేక అరణ్యప్రాంతములలో శక్తివంతమైన ప్రార్థనలో ప్రభువుతో పోరాడేవారు. కనీసం తెల్లవారైననా కాకమునుేప నాష్గారి ప్రార్థన దాదాపు కిలోమీటరు వరకూ ఉన్న ప్రజలు వినగలికగవారు మరియు దేవుని సన్నిధి బహ�బలముగా వ్యాపించెడిది.
చారర్లస్ ఫిన్నీ, ఫాదర్ నాష్ మరియు ఏబైల్ క్లారి వంటి అద్భుత వ్యకుతల చరిత్రను నేటి సంఘము అభినందించడము కంటే ఎకుకవగా అనుకరించ వలసియున్నది. ఉజ్జీవమును మనము చూడవలైనంటే మనము పశ్చాత్తాపపడి వారు ప్రకటించిన సత్యములను (పరిశుద్ద సత్ప్రవర్తనను గార్చిన సత్యము, మరుగుగానండి చేసే విజా�పనను గార్చిన సత్యము మరియు యేసు కొర్రైన అచంచలవైన ప్రేమ) అనసరించాలి.
చివరిగా ఆయన సేవలో పాపుల పట్ల ప్రేమ, కనికరము కలిగ రక్షణ్రై ఆసక్తి కనపర్చివాడు. ఆత్మల రక్షణార్థం ప్రాణము పోగొట్టుకొనుట్రైనా సిద�పడాలని హెచ్చరించాడు. ఆత్మల రక్షణ అంశాలు పద్ధతులు అధ్యయనము సదా చేయాలని తెల్చేివాడు. సేవకు పిలిచిన దేవునినే తనకు శక్తి కావాలని గోజాడి ప్రార్థించి అందరూ అలాకగ చేయాలని ఆశించేవాడు. ప్రతి వ్యక్తితో వ్యక్తిగతంగా సందించి వెుహామాటం, నిర్లక్ష్య భావం చూపరాదని యీ దేవుని పనులు తేలిక భావంతో చేయరాదని యిర్మయ 48:10 ""యెహోవా కార్యము అ్రశద�గా చేయువాడు శాప్రగసతుడని హెచ్చరించేవాడు". గొప్ప భక్తుని జీవితం నేటి ఆత్మీయ జీవిత యాతలో వెలుగుబాటగా తలంచి ధైర్యంగా ఆత్మజాలరిగా సాగిపో నేసతమా!"
44

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 9. కౌంట్ జింజైన్ డార్పు
కాలము: 1727
పరిచర్య: జర్మనీలో వెురామయన్ ఉజ్జీవము
వాక్యభావము: నిర్గమ 33:15
""నీ సన్నిధి రాని యెడల యిక్కడ నుండి మవ్మును
తోడుకొనిపోకుము"
ఎందరో భక్తుల జీవితాల ధ్యేయము గ్రహించినచో వారి ఆశయాలన్నీ యేసు మాత్రమే కలిగయండుట. క్రీస్తు సిలువ తప్ప మరొకటి హృదయ సపందన కలిగంచలేదని నమ్మేవారు. కఠిన హృదయాలను కరిగించే బోధ క్రీస్తు బోధ, సిలువ బోధ మాత్రమే అది గాయాలను చేసి మానుపతుంది. పాపాన్ని చంపి, పశ్చాత్తాప్ పడిన ఆత్మకు నాతన జీవాన్నిస్తుంది. సాధసందర్ సింగ్ భక్తుడు చెప్పిన మాటలే ఎందరో అనుకరించారు. ""నాశ్రముల్లో, బాధల్లో క్రీస్తు సిలువయే నాకు ఆదరణ, నిరీక్షణ, ఉతేతజాన్ని కలిగంచేది. క్రీస్తు తన �శవార్యాన్ని వదలి సిలువను సహించగా ఆయన కొరకు ఆత్మలను సంపాదించుట్రై నేను నా సిలువను మోయడమేమ గొప్ప తనము కాదు కదా! "" యీ భావములే జీవితాశయము కలిగ జీవించారు.
డార్పు జీవితంలో దేవుని సన్నిధి సదా అనుభవిస్తూ అదే అంశం బోధించే వారు బహుశా ప్రార్థించే విశ్వాసి జీవితంలో బయలు పర్చి అనుభవ ప్రభావము చల్లారిన ఆత్మలకు నిరుత్సాహాపరుచుటకు సంఘానికి విరుగుడుగా నుండి ఉజ్జీవంతో తేజోమయవైన ఉత్సాహాన్ని కలిగంచేది. ఒక్క వ్యక్తి ప్రార్థనాత్మ అనేక దేశాలను ప్రభావితం చేయగలదని ఆయన జీవితమే సాక్ష్యముగా మన*్న ప్రోత్సాహాన్ని అందించింది.
సంఘ చరిత్ర అంతయా చూచినట్లయిన యేసుప్రభుని మకికలిగా ప్రేమించువారు ఆయన సన్నిదియెకక ప్రాముఖ్యత ఎంతో అవసరముగా గుర్తించెడివారు. జిన్జైన్డోర్పు ప్రభువు ఇట్టితలంపు కలిగిన ప్రవక్తల వర్గమునకు చెందినవారు. క్రీస్తులో అన్యోన్య సహవాసము కలిగియండుట రక్రైస్తవ జీవితమునకు ఒక ప్రాముఖ్యమైన ప్రత్యకషతగా తలంచెడివారు. ఈ జిన్జైన్డోర్ప వారి జీవితములో ""ఆయన దీవెనకరవైన సన్నిధి" ఒక దహించెడు అంశముగా ఉండెడిది. వీరి య�వనదినములలో ఎంతోప్రసిద్దిరకకికన ఒప్పుకోలు, తన జీవితపు దీకషావాక్యముగా ఉండెడిది: ""నాకున్న బలమైన ఆశ లేక ఆకాంక్ష - యేసు మరియు యేసు మాత్రమే".
45
బూదిగంత విశావాసమీరులు
ప్రార్థనాపరుడు:
జిన్జైన్డోర్పుగారికి క్రీస్తు పట్ల ఉన్న ప్రగాడిడవైన ప్రేమయెకక పర్యవసానము ఒక నిబద్దత కలిగిన ప్రార్థన జీవితము కలిగియండుటయే. ప్రభువగు జిన్జైన్డోర్పు వారు ప్రభలవైన ప్రార్థనా రహస్యము తన జీవితపు తొలిదినములలోనే నేరచుకొని యున్నారు. తన 16వ ఏట హాల్లేనందున్న కాలేజిని వదలకపూర్వాము తాను స్థాపించిన ప్రార�నాగంపులు లేదా 7 ప్రార�నాసంస�ల పట్టికను ్రఫాంకే అను ప్రముఖ ్రపొపెఫసర్గారికి అందజేపసను. ఈ అత్యన్నతమైన వెురవియన్ ఉజ్జీవమునకు పూర్వామే, నిత్య నూతనమైన పరిశుద్ధాత్మ యెక్క క్రుమ్మరింపు కొర్రైన ప్రార్థనలను ప్రోత్సహించెడివారు. ఈ విధముగా జరిగిన ప్రార్థనల పఘలితమే 1727 ఉజ్జీవము ఉతపన్నవైనదని జాన్ ^్రన్పఫీల్డ్గారు అభివరిణస్తారు. ఈ విధముగా సంఘచరిత్ర అంతటిలో 1727వ సంవత్సరములో వెుదలుపెటటబడిన అద్భుతకరవైన ప్రార్థనా ఉజ్జీవము ఒక 100 సంవత్సరాలు కొనసాగింపబడుట మరెచ్చటై�నా చూడగలమా? దీనినే ""గంటల కొలది జరుగు విజ్ఞాపన"గా గుర్తించారు. ఈ విధముగా సహోదరులు మరియు సహె�దరీలు రిలే మాదిరిగా సంఘము యెక్క పని మరియు సంఘ అవసరతల కొర్రై విడువక, ఎడతెగక ప్రార్థన చేయుట అనునదియే దీని సారాంశము. బలముగా ప్రార్థన చేయు వ్యక్తియెకక ప్రభావము, శక్తిహీనవైన సంఘమునకు విరుగుడుగా ఉన్నది. జిన్జైన్డోర్పు ప్రభువుగారి ప్రార�నాజీవితము ఒక చిన్న తెగ లేక జాతితో ఆగిపోలేదు. తుదకు ప్రపంచమంతయా ప్రభావితము చేయబడులాగున కొనసారగను.
గొరర్ర్రిల్ల కొర్రైన ఆత్మలు:
జిన్జైన్డోర్పుగారు యేసుప్రభువు పట్ల తనకు ఎంతటి ప్రగాడిడవైన ఆశకలిగి యండెడివారో అంతటి ఆశ నశించు ఆత్మలపట్ల కలిగియండెడివారు. ఒక మండుచున్న లేక జీవము కలిగిన ప్రేమ మరియు ప్రార�నాశక్తి కలిగిన పిడిరకడు అనగా బహ�కొద్దిమంది ప్రవక్తలద్వారా లోకమంతా సువారీతకరణము చేయవలైనన్న ప్రగాడిడ నిశ్చయత కలిగియండేవారు. వారి నాయకునికి కలిగిన ఈ ధృడవైన భావోద్వేగమును వెురవియన్ సహె�దర సహాచరులు వెనుతీయక అంగీకరించెడివారు. ఈ నాతనముగా స్థాపించబడిన, మషనరీల కొర్రైన ఆశ లేక అభిలాషను ్రేరొకనుటకు ఒక ముద్రిక రూపించవలసివచ్చెిను. ఈ ముద్ద రకంపు లేక రకతవరణములోనున్న గొరర్ర్రిల్లను ఆధారము చేసికొని ఎతతబడిన పునరుతా�నపు సిలువ, జయోత్సాహాముతో కూడిన ధవాజముగా ఎతతబడి ఈ క్రింది దీకషావాక్యము కలిగియండెను: ""మన గొరర్ర్రిల్ల జయించెను, అతని వెంబడించెదము రండి". సువార్తను లోకమంతటికి అందించవలసిన
46
బూదిగంత విశావాసమీరులు బాధ్యతగలవారుగా తవ్మును తాము లోకమునకు బుణసు�లుగా ఈ వెురవియన్లు భావించెడివారు. సవాయమును ఉ్రేక్షించుకొని, త్యాగము, విధేయత కలిగిన జీవనశ�ైలిని సీవాకరించువారుగా ఉండవలైనని బోదించెడివారు. గొరర్ర్రిల్ల పిలుపునందుకొనినవారు వెుటటవెుదటసారిగా వెళ్ళినప్పుడు ఎంతటి కఠినమైన, హీనమైన ప్రాంతముల్రైనను వెళ్ళగలిగిన వారుగా ఉండవలైనని నొకిక చెపపబడెదరు. కార్యమును ఆరంభించుటలోని పట్టుదల, ్రశమలలోని సహనము, కష్టములలో ధైర్యము మరియు క్రీస్తు కొరకు, నశించు ఆత్మలకొరకు ఉన్న సమరపణ విషయంలో ఏ సిలువ పసైనికుడు కూడా వెురవియన్ సహె�దరులను అదిగమంచలేడు.
ప్రపంచ స�వారీతకరణ్రై పురికొలుపట:
1791వ సం��పు స�వారీతకరణ నివేదికలో వెురవియన్లు మషనుల కొరకు వారికున్న ్రేణను ఎంతో అందముగా వివరించిరి. వారి సహె�దరులను దారపు ప్రాంతములకు మషనరీలుగా పంపుటయందు, యేసుక్రీస్తు అను రక్షకుని సువార్త అందరికి అందించుటలో ఒక తీకషణవైన కోరిక కలిగియండిరి. సాతాను బంధకములలో మరియు పాపదాస్యపు కాడి క్రిందను, చీకటిలో కూరచుండి మాలుగుచున్న వేవేలమంది ప్రజలను గార్చి వినినప్పుడు వారు ఎంతో దు'�తులైరి. దేవుని వాక్యమందలి మహిమకరమైన వాగా�నములనుబట్టి క్రీస్తు యొక్క మరణము మరియు శ్రమలకు అనయలు తగిన బహ�మానములు అని తలంచిరి. ప్రభువైన యేసు క్రీస్తు ఆజ్ఞను అనసరించి పూర్ణనిశ్చయతతో మరియు విధేయతతో బూలోకమంతటికి సువార్తను ప్రచురించుటలో ప్రభువునందు తమ ప్రయాస్ వ్యర్థము కాదని జ్ఞాపకము చేసికొనెడివారు. వారికున్న అలపవైన విధానములు మరియు అర�తలనుబట్టి దిగులునొందెడివారు కారు. వారు అనయల రక్షణ కొర్రై ఎంతో ఆశకలిగి, శ్రమలు సహించుచూ అవసరమైతే ప్రాణము పోవునంతగా ప్రయాసపడుటకు నిశ్చయించుకొనిరి. అయిననా పాపములో జీవించుచున్న సహోదరులు కొర్రై రక్తము కార్చిన రక్షకుడైన యేసుపట్ల వారికుండిన ప్రేమ వారి విచారకర పరిస్థితులన్నిటిని అదిగమంచనట్లుగా చేపసను. వారు దేవుని యందలి శక్తితో ముందుకు కొనసాగి పోవుచుండగా ప్రభువు వారి పక్షమున అనేక అద్భుతకార్యములు చేయుచుండెను. మానవాళ్ళ అంతయా రక్షకుని ప్రేమించుట ద్వారానే ఇతరులను ప్రేమించగలరు, అను రహస్యము వెురవియన్లు ఎరిగియున్నారు. 1732 అకోటబర్ 8న ఒక డచ్ ఓడ కోపెన్హాగన్ హార్బర్ నండి డానిష్ వెస్టఇండ�స్కు బయలుదేరి వెళ్ళెను. ఆ న�కయందు మొట్టమొదటి మషనరీలు: కుమ్మరిపని చేయు జాన్ లైనార్డ్ డాబర్ మరియు వ్రడంగి పనిచేయు డేవిడ్ నిట్�మన్గార్లు. ఈ ఇద్దరు మషనరీలు
47
బూదిగంత విశావాసమీరులు ఎంతో నేరుపగలవారై వెస్టిండ�స్నందున్న బానిసలను కలసికొనుటకు, తవ్మును తాము బానిస్తవామున్రై అమ్మబడుటకును సిద్దపడినవారైరి. తెరచాపలు ఎతతబడి ఓడ కదలుచున్న సమయములో ""చంపబడిన గొరర్ర్రిల్ల తన కొరకు శ్రమలు అనుభవించిన వారికి బహ�మానములు ఇచ్చును" అను వారి రణరంగపు కేక అందరి మషనరీల కేకగా ఉండునని ఎలురగత్తి చాటిరి. దేవుని గొరర్ర్రిల్లయె�న యేసుక్రీస్తుని కొర్రైన అభిలాష మాత్రమే రక్షణలేని ఆత్మల కొర్రైన ఆశను వించనదిగా ఉండెను.
వారు అన్నింటిని సమషి�గా ఉంచుకొనిరి:
జిన్జైన్డోర్పు గారికి కలిగిన మరియెక దర్శినమేదనగా ఆదిఅపోసత�క సంఘమును తిరిగి సమకూరచుటయే. ఒకరినొకరు ప్రోత్సహించుకొని, సహాయము చేసికొని, ప్రేమించి ఇతరుల పట్ల పూచికతతు కలిగిన అపోసతలిక�గా తన్నుతాను ఉ్రేక్షించుకొనుట, త్యాగము విధేయత కలిగిన జీవనశ�ైలిని సీవాకరించు వారుగా ఉండవలైనని బోదింపబడెడివారు. చాలామటుటకు హెార్నహాట్ అను కుగ్రామమందు జిన్జైన్డోర్పు గారి దర్శనము కార్యరూపము దాల్చైిను. అందరము ఒక్కటే సంఘము అను లోతైన గ్రాహ్యాము కలిగినవారై చిన్నగంపుల ద్వారా ఒకే అవసరతలు, ఒకే ఆశక్తి మరియు �క్యపరచు కీర్తనలు మరియు ఎడతెగని ప్రార�నకూటములు కలిగియండిరి. 1738వ సం��న జాన్వెస్లీగారు ఈ సంతోషరభరితమైన ప్రాంతమును దర్శించినప్పుడు ఎంతో ముగు�లై తన దినచర్య పుస్తకమునందు ఈ విధముగా వ్రాసి కొనిరి: ""నా జీవితకాలమంతయా ఇచ్చట సంతోషముగా గడిపియందును... సముద్దము నీటితో కప్పబడినంతగా ఈ బూమని రక్రైస్తవ్యము ఎప్పుడు నింపును?".
దేవునికి సమీపముగా నుండుట తప్ప అతనికి మరియెక ఆనందము లేదు:
ఏ విధముగా చూచిననా జిన్జైన్డోర్పు గారి జీవితము మచ్చి లేక లోపము లేనిదిగా ఉండెను. దేవునిపట్ల, దహించనంతగా అతనికున్న ఆశ మరియు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమకు కట్టుబడియండుట చూడగా ఎవరైననా కదల్చిబడేవారు. ఈ క్రింది ఉత్తరము ద్వారా జిన్జైన్డోర్పు గారికి యేసుపట్ల ఉన్న దహించనట్టి ప్రేమ యొక్క దర్శనము చేయగలము. ""మనము రక్షణను ప్రకటించు పద్దతి ఈవిధముగా ఉండును: ప్రతిఒక్కరి హాృదయముల తట్టు మన కొర్రై మరణించిన ప్రేమగల గొరర్ర్రిల్లను ఎత్తిచూపుట... దేవుని కుమారుడైయున్నపపటికీ మన పాపముల నిమిత్తమై సజీవయాగముగా సమర్పించుకొనెను... యేసు రక్తమును గురించి బోధించుట, మరణము వరకు యేసుక్రీస్తు చూపిన ప్రేమ మరియు క్రీస్తు యొక్క మరణము సంభాషణలయందు గాని తరకములయందుగాని ఒక 15ని��ల అయిననా ప్రేమయె�ున
48
బూదిగంత విశావాసమీరులు గొరర్ర్రిల్లను గురించి తప్ప వేరు సంగతి ఎతతకుండా ఉండుట. ఆయనను గార్చి, ఆయన యందున్న లేక ఆయనకు సంబంధించిన ఏ సద్గుణమును తప్పించి వేరొకటి ేపరెతతకుండా ఉండుట... "ఆయనయందు విశ్వాసముంచు అను ఆజ్ఞతప్పించి మరియెకటి బోదించకుండా ఉండుట... ఆయన మన కొరకు చేసిన ప్రాయశ్చితతము కంటే వేరొక సవర�ంచగలిగిన న్యాయము లేదని చెప్పుట... పాపవిముక్తిని లేక పరిశు దు�నిగా చేయునది మరియెకటి లేదు కాని ఇకను పాపము చేయని ఆధిక్యత కలదని.. దేవునికి సమీపముగా ఉండుటకంటే మరి ఎకుకవ సంతోషము దేనియందును లేదని, ఆయనను తలంచుచా, ఆయనకు ఇష్టమగు పనులు చేయవలైనని— ప్రభువైన క్రీస్తును, ఆయన అనుగ్రహించు దీవెనలను పోగొట్టుకొనుటకంటే మంచిన సవాపరిత్యాగము లేదని, క్రీస్తునందు తప్ప మరి ఎచటనా జీవమును పొందలేమని" అతడు విశ్వాసించెను.
జిన్జైన్డోర్పు గారి విజయము క్రీస్తును గార్చి అత్యధికమైన ఆశక్తివలన లభించినదై యండెను. అదేవిధముగా నేటి నవీన సంఘము యెక్క పతనము కూడా వారి ఆత్మల ్ర్రేమకుడైన క్రీస్తుయెడల వారికున్న అసంపూరణవైన శ్రద్ధ. ఈ దినములలో కూడా యేసుప్రభువు ఈ విధముగా నిలిచి వెుర్రపెట్టుచున్నారు: ""అయిననా మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీమీద తప్పు ఒకటి వెాపవలసియున్నది. నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనససు పొంది ఆ మొదటి క్రియలను చేయుము" (ప్రక.2:4,5).
చివరిగా క్రీస్తు కొరకు ప్రయాసపడిన విశావాసమీరునిగా డార్ప చాలా గొప్ప పరిచర్య కొనసాగించారు. పటటదలతో, శ్రముతో సహనముతో, నశించు ఆత్మల భారంతో సమరపణతో పసైనికుని వలై సర్వాంగ కవచములు సదా ధరించు వీరుని వలై సేవ కొనసాగించారు. దేవునిని సమీపించి కాలము గడుపుటలో సదా సంతోషించేవాడు. మనకు జీవమై యెక్క రక్షకుడు క్రీస్తుయేనని దృడిడ నమ్మకము కలిగ విజేతగా జీవించి ధనయడయయాడు ఈ సాక్ష్యము నీ హృదయాన్ని ఉజ్జీవంతో నింపి సాక్షిగా జీవించు ఆశ కలిగంచిందా?
49

బూదిగంత విశావాసమీరులు
సాక్ష్యం 10. క్రిస్మస్ ఇవాన్స్
కాలము: 17,18వ శతాబ్దము
పరిచర్య: వేల్సలో ఉజ్జీవము
వాక్యభావము: లేవీ 6:13
""బలి పీఠము మీద అన్ని నిత్యము మండుచుండవలైను".
1766వ సంవత్సరం క్రిస్మస్ దినమందే జన్మించిన ఇవాన్స్ గారు ""జాన్ బన్యన్ ఆఫ్ వేల్స"గా పిలువబడుచుండెడివాడు. ప్రాముఖ్యముగా ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థనయే ఆయనకు అనుదిన ఆహారముగా మరియు పరిశుదా�త్మయే తన }పిరిగా ఉండెను. సువార్త యొక్క ప్రతీఆశీర్వాదమునకు వార్సుడిగా తనను తాను పిలుచుకొని, ప్రతి అవసర సమయములో దేవుని యెక్క కృపాసింహాసనము యొద్దకు ఎంతోధైర్యముగా వచ్చెిడివారు. తన పరిచర్య దినములన్నిటిలో ఎకుకవ సమయము ఏకాంతముగా గడిపెడివాడు. అతడు తన పరిచర్యా కాలములో చాలా సంవత్సరముల వరకు పగటి కాలమందు ధ్యానించుట్రై మాడుసార్లు మరియు అదే ధ్యానమురకై మధ్యరాత్రి కూడా మేలుకనుట తనకు వాడుకగా నుండెను.
తాను ఏదైనా సమావేశములో బోదించవలైనన్న పైనండి శక్తిని పొందేవరకూ నిబంధనా దాతతో గంటలకొలదీ ప్రార్థనలో పోరాడేవాడు. దేవునితో మాట్లాడిన పిమ్మట ప్రత్యకషపు గుడారమునుండి బయటకు వచ్చిన మోషేవలై అతడు అప్పుడు సమాజము మధ్యకు వచ్చేవాడు. ఆత్మాభిషేకము పొందేవరకూ ప్రార్థనలో కనిపెట్టుటయే అతని విజయ రహస్యము. అతడు చింపిరిగుడడ్లతో అసహ్యాముగా కనబడుచుండినపపటికీ అనేకులు అతని బోధలు వినుటకు గుంపులుగా వచ్చి, అనేకపర్యాయములు పట్టాని దు'ఖముతో, కన్నీటితో విల్రించెడివారు.
అతడు ఏంగ్లిపసస్ అను ప్రాంతమునకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న పది చిన్న బాప్టిస్ట సమాజములు నులివెచ్చని మరియు వందకొడి స్థితిలోనుండుటయా మరియు తను ఒక్కడే తప్ప 150 వైళ్ళవరకూ తనకు మరో సహకారికూడా లేని పరిస్థితిని అతడు గమనించెను. అయిననా అతడు తన పరిచర్యను ఎంతోచితతశుద్దితో ప్రారంభించెను. అతడు ప్రారంభించిన మొట్టమొదటి ఉద్యమమేదనగా, ఆ స�లములన్నిటిలోనా ఒక దినమును ఉపవాస ప్రార�నాదినముగా ఏరపరచుట. అతితకుకవ కాలవ్యవదిలో తన పరిచర్యలో కలిగిన ఉజ్జీవమును బట్టి అతడు ఎంతో తృపుతడయెయను.
50
బూదిగంత విశావాసమీరులు
ఈ దీవెనకరవైన ఆత్మీయు ఉజ్జీవమును చూచినవారు ఇవాన్స్ యొక్క బోధలచేత ప్రభావితులైన ప్రజలు ఆనందముతో నాట్యమాడేవారని సాకష్యమచ్చిరి. దాని కారణంగా అక్కడి విశ్వాసులు ""వెల్ష్ జంపర్స(నటులు)"అని ఎగతాళ్ళగా పిలువబడిరి. ఇంకొందరు చెప్పినదేమనగా, ప్రజలు బూకంపముచే వణికిన పటటణసు�లవలై వీధులలోనికి పరుగులైతతుచా, నేలమీద పడి ఆర్తనాధాలు చేయుచూ దేవునికి వెు��పెట్టేవారు.
1794లో సౌత్ వెస్ట బాప్టిస్ట అసోసియేషన్నందు జరిగిన సమావేశమునకు ఇవాన్సగారు ఆహావానించబడిరి. ఆ ప్రాంతమునకు దరిదాపు 200 మైళ్ళ ప్రయాణము. ఇవాన్సగాసరు తన ప్రయాణమును కాలినడకన ప్రారంభించి, దారి పొడుగునా తనదైన శైలిలో ధైర్యముతో బోదించుచూ వెళ్ళిరి. ఆ కూటములు వర్సగా మాడు ప్రసంగములతో మొదలు పెటటబడవలసియండగా, వాటిలో చివరి ప్రసంగము ఇవాన్సగారు బోదించవ*్సయండెను. ఆ దినపు కూడిక ఆరులబయట ఏరాపటు చేయబడెను. ఆ దినము విపరీతముగా వేడిగా నుండెను. ఇవాన్సగారు లేచి ప్రసంగించుటకు వెుదలుపెట్టిరి. 15 నిమషములు ప్రసంగించారో లేదో, అనేకమంది తమ మోకాళ్ళమీద పడి, కొందరు విల్రించుచా, కొందరు స్తుతించుచా, మరికొందరు సంతోషముతో చప్పట్లు కొడుతా గంతులు వేయుట ప్రారంభించిరి. ఈ ప్రక్రియ ఇంతటితో ఆగిపోలేదు. మరుస్టి దినము తెల్లవారు వరకు, సాయంకాలమంతయా, రాత్రంతయా అన్ని దికుకలలోనా ప్రార్థనా ప్రవశముతోకూడిన పాటలతో దద్దరిల్లినది.
క్రిస్మస్ ఇవాన్సగారికి ఎలాగు ప్రారి�ంచవలైనో తెలిసియండుటచే వారు పరిశు ద్ధాత్మ శక్తిని ఎరిగియండిరి. ప్రార�నయననది ఏదో వాడుక చొప్పున చేయుట లేదక సామాన్యమైనదిగా భావించక, ఒక బాధ్యతగా ఎంచి ప్రారి�ంచవలైనని వీరు తలంచిరి. పరిశుద్ధాత్మ మీద అతడు చేసిన ప్రసంగములో అతడు మరుగుచేయబడిన ఈ సత్యమును మరలా మనకు జ్ఞప్తికి తెచ్చిన. ""క్రీస్తు ప్రభువు మన పక్షముగా మనము లేకుండా ఒంటరిగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యముకాని మాలుగులతో మనద్వారా విజ్ఞాపన చేస్తున్నారు. మనము లేకుండా వారు ఆ పని చేయరు కానీ ప్రార్థించుటకు మనలను ఉతేతజపరుస్తారు. అయినను ప్రార్థించుట మనము చేయవల్సిన పనే! తన ఇషాటనుసారముగా, తన చిత్తమును జరిగించుటకు మనలో కార్యసిద్ది కలుగజేస్తారు. అంతేకాని ఆయన ఉద్దేశించి, ఆయనే పనిచేయరు. మనము ఉజ్జీవమును చూడవలైనన్న తప్పక ప్రారి�ంచవ*్సందే!
51
బూదిగంత విశావాసమీరులు
గొప్ప భక్తులు లోకమే నా సేవా సతలము అని భావించేవారు. ఎంత బలహీనుడనైనా ఎన్ని శ్రమల నెదురుకన్ననా నా మరణము వరకు అనేకులను ప్రభువు దగ్గరకు నడిపించగలిగతే చాలనని తృప్తితో జీవించేవారు. క్రీస్తు సిలువ ప్రేమను స్థాపించే వరకు నిలిచి సేవ చేసేవారు.
ఇవాన్స్ గారు ఆత్మల భారము కలిగ చేసిన సేవా పఘలితంగా ఉజ్జీవంతో నిండి ఉత్సాహంతో నాణ్యమాడేవారిని చూచి ఎగతాళ్ళపాలయేయవారు. విలువైన సేవ చేసారు.
బాధ్యతగా ప్రార్థించు రీతిని ప్రజలు నేరచుకోగలాగరు. ఉజీ�వంనకు తాళ్ము చెవి ప్రార్థనయేనన్న ఆశయంతో జీవించాడు. బూమని ఆకాశాన్ని అంటుకోగల నిచ్చెన ఒక్కటే అదే క్రీస్తు సిలువ సిలువ లేకకుండా కిరీటము లభించదు. పరలోక రాజ్యాన్ని చేరతాము. ఘర్షణ లేకుండా వజ్రము వెురుగుపడదు. శ్రమలు లేకుండా ప్రైస్తవుడు తీర్చిదిద్దబడలేడు.
విలియం కేరీ మాటలు అనేక భక్తుల జీవితాల్లో నెరవేరాయి. దేవుని నుండి గొప్ప కార్యాలను ఎదురు చూడాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెటాటలి. ఇవాన్స్ గారు విద్యావంతుడు కాడు. ఒక్క క న్ను గలవాడైననా అనేక ఆత్మల జాలరిగా గురితంపు గల సేవ చేసి విశావాస్ వీరుడయయాడు. గొప్ప భక్తుని జీవితం నిన్ను నన్ను ప్రభావితం చేయగా క్రీస్తు సాక్షిగా సాగిపోదామా ?
52

బూదిగంత విశావాసమీరులు