Chapter 1 of 12

సాక్ష్యాలు 1–2

Photograph from page 2 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 2

బూదిగంత విశావాసమీరులు

1

బూదిగంత విశావాసమీరులు (దీ�బస�స్త్ర�అ్� హ�రష�ర� హవవతీబశ్రీబ - ువశ్రీబస్త్రబ) దీవ

వీతీర. �తీ�షవ హ�య�వ� ుర

�శీతీ జశీ��వర ూ��శ్రీ��ర ూబపశ్రీ�ష�్�శీఅర ణ.చీశీ. 47-2-27, �శీబతీసబ చీ�స్త్ర�తీ, �బఅ�స�శ్రీ�, హ�య�వ�ష�స� - 520 004 ూతీ�అ్వస �్ : ళ��అస�అ� �టటరవ్ ూతీ�అ్వతీర, ూ�: 0866 - 2430148

2

Photograph from page 4 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 4
Photograph from page 4 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 4
Photograph from page 4 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 4
Photograph from page 4 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 4

బూదిగంత విశావాసమీరులు

అంకితము

ప్రియమైన డేనీ,

పాపవెురుగని నీవు, పాపము లేని

పరలోకాన్న చేరావు. మమతకు మంచికి మంచి

పేరునిచ్చిన తల్లికి ముదు�భడడ్గా జీవించావు.

మేనత్త కౌగిలిలో ఆదరించబడ్డావు. నీ

అమాయకతవాం పరలోకాన్ని జ్ఞాపకం చేసింది.

నీకే యీ భక్తుల జీవితగాధల్ని అంకితం

చేయుటద్వారా అనేకులు నీవు చేరిన

పరలోకాన్ని చేరాలని నా ఆకాంక్ష నీవు

ధనయడవు.కానుకొలను డేనియల్ ప్రభాకర్

ప్రేమతో విజా�ంటీ మరియు స్వకీయులుజననము - మరణము

18-8-1968 - 21-4-2013

విలువైన జ్ఞాపకాలతో ... పరలోక ధ్యానంతో

మా పెద్దకకమా పెద్దన్నమా పెద్ద కుమారుడు

డాకటర్ వసంతమ్మ గారురెవ. పీటర్ సింగ్ గారు

డేవిడ్ రమ

నా కత్యంత ప్రీతి పాత్రులైన స్వకీయుల జా�పకార�ం బూదిగంత విశావాస వీరుల గాధల్ని విశావాసులైన చదవరుల కందిస్తున్నాను.

మీ ముగ్గురా మాకు ఆత్మీయులు. మవ్ములను మరువలేము మీ అనుబంధం అపురూప జ్ఞాపకాలు ఎన్నడా మా గండెల్లో చెరగని ముద్దవేసాయి. మంచి మాదిరకరవైన జీవితాన్ని అనేకులు ఆత్మీయంగా మేలుపొందే అనుభవాలనిచ్చారు మీరు ధనయలు.

3

Photograph from page 5 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 5

బూదిగంత విశావాసమీరులు

బూదిగంత

విశావాస్ వీరుల

పుస్తక పరిచయము

ప్రభుని దివ్య నామమునకు సదా స్తుతి

కల్గుగాక. ఎందరో విశావాస్ వీరుల త్యాగపఘలమే

నేటి ప్రైస్తవులమాల బలము. వారందరినీ

తలంచుకొని, మనససులో ధ్యానిసేత, దేవుడిచ్చిన ఒకే ఒక జీవితాన్ని బహుగా పఘలించే రీతిగా స్పఘలము చేసికొనగలము. 40 రోజులకు, 40 మంది గొప్ప భక్తుల జీవిత గాధలతోపాటు 10మందిని చేర్చి 50 మంది అద్భుతసేవాను భవాలతో 27వ పుస్తకముగా చదవరుల ఆసక్తిని బట్టి మీకందించే యీ గొప్ప ఆత్మీయ సత్యాలు గొప్ప ఆత్మీయు మేలు చేకూర్చగలవు.

జార్జి ముల్లరు గారు అనాధలను పోషించిన అద్భుతాలు, జాన్వెస్లీ గారి ఉజ్జీవ ప్రసంగపఘలితాలు విలియవ్బాత్ సువార్త సేవలో పడిన కష్టనష్టాలు, డేవిడ్ లివింగ�సటన్ గారి త్యాగజీవితము ఎన్నో అద్భుత అనుభవాల సందను మీ కందించే భాగ్యం లభించిందని ప్రభుని స్తుతిస్తున్నాను. చివరిగా మా పెద్దన్నయ్య పీటర్ సింగ�గారు విజయవాడలో మారు మాల రామవరప్పాడు సమీపాన ప్రసాదంపాడు వద్ద స్థిరనివాసిగా నిలిచారు. తన పాటలు 400 పైగా ఆత్మీయు సుగంధాలు ప్రపంచము. విరజివ్మాయి. పల్లెటారి ప్రజల హృదయాన్ని దోచుకున్నాడు. అన్నయ్యతో పాటు చివరిగా కృపానిధి సంఘ అధినేత జేకబ్ జాన్ గారిని చేర్చాను. వారి అవిరామ ్రశమపఘలితంగా విజయవాడ యువత హృదయాలు మండించే వారి సంఘ సేవలు తన కుమారుడైన చారర్లస్. పి. జేకబ్ ద్వారా పఫిలడెలిపుయా సంఘం, కృపానిధి సంఘం

4

బూదిగంత విశావాసమీరులు వరి�ల్లుట ఎందరో గుర్తించారు. వీరంతా బూదిగంత విశావాస్ వీరులై, వారు ప్రభుని అధికంగా ప్రేమిస్తూ, అతి సన్నిహిత హాృదయానుసారులై వారి అనుభవసాకష్యాలు ప్రతి చదువరి ఆత్మీయ జీవితానికి పదునుపెటైట గొప్ప విశావాసులై ఉత్తమ సేవలు చేసి ప్రభుని సేవించే అర్హత నిస్తాయని నా దృడినమ్మక.

యిటీవల గ్లోబల్ డే ప్రేయర్ టీవ్ వారు ప్రచురించిన "విజయవాడ మేలుకో" అనే పుస్తకాన్ని చదువగా నా ఆత్మ మేలుకొన్నది. అందులోని ప్రార్థనా వీరుల చరిత్రలను చదివినపుడు నేను పొందిన దివ్యానుబూతిని అందరా పొందాలని బ్రదర్ దేవరాజు గారిని సంప్రతించాను. స్పందన ఆధ్యాత్మిక మాసప్రతిక ఎడిటర్ డా�� దేవసహాయము గారి సలహా మేరకు ఎ్రఫాయివ్ గారు వారి సతీమణి పుషప, ఎవాంజిలిన్ సహకారంతో, దండల డేవిడ్ గారి స్పందన ఆపఫ్పసట్ ్ర్రింటర్సలో యీ పుస్తకము ముద్రించాము. వీరందరికీ నా నిండు కృతజ్ఞత.

కృపానిధి సంఘమునకు కంచెగా నన్నుంచానని ప్రభువు మాట్లాడగా జేకబ్ జాన్గారు వారి సతీమణి అవిరామ కృషి పఘలితంగా గొప్ప సాక్ష్యాలను నా పుస్తకాలను పొందుపర్చాను. వారి మరణము మా కృపానిధి సరభయల్రంతో లోటు. వీరిని గౌరవించే ఆశతోను మా పెద్దన్నయ్య పీటర్ సింగ�గారి ప్రధమ వర�ంతి చిహ్నాంగాను, మా పెద్దక్క డాక్టు వసంత గారి పెద్ద కుమారుడైన డేనీ మరణం బాధించగా యీ పుస్తకం నోరు లేని అనామకంగా జీవించిన ప్రభుని ప్రియ కుమారునికి అంకితమవవాడం దివ్యమైన అనుభవం.

ప్రత్యేకంగా నా ఏకైక కుమార్తె డా�� బయాలా, ఆమె భర్త డా��హేామంత్ గారు వారి కుటుంబము నాతనగృహాం దేవుని ద్వారా పొందిన కృతజ్ఞత యిచ్చిన కానకతో యీ పుస్తకము ముద్రించాము. నేను, నా భర్త సుందరరావు గారు మా వివాహ

5

బూదిగంత విశావాసమీరులు జీవితాన్ని ప్రభువు దీవించి 2013 మే 29 వ తేదీకి 45 వ సంవత్సరాల పూరతయిన సంధర్బుంలో దేవునికి కృతజ్ఞతగా ఈ పుస్తకాన్ని ముద్రిస్తున్నాము.

ఈ గొప్ప భక్తుల జీవితాల అనుభవాలను అనేకులకు పంచుట సముచితమని తలంచాను. వెబ్సైట్ నిర్వాహించే జాషువా ఫణి పిల్లి గారు నా

షషష.బవషట.అవ్ పుస్తకాలను అభిమానించి ఆ వెబ్సైట్లో ఉంచారు. అత్యన్నత భావాలు సలహాలనందించే శ్యావ్ పిల్లి గార్లకు నా కృతజ్ఞతలు. చదవరులంతా నాకత్యంత ప్రీతి పాత్రులు. నన్ను ప్రోత్సహించే సన్నిహితులు స్వకీయులందరికీ వందనాలు. నా వృద్ధాప్యంలో కొనసాకగ యీ పుస్తక రచనలద్వారా అందించే దైవ సందేశాలు ఆత్మీయాభివృద్దికి సహకరించాలని నా నిరంతర ప్రార్థన. నా దీన కుటుంబము కవిత రమ, ప్రణయ�ు, ప్రకకత్, బయాలా, హేమంత్, సోనాలి, సోహాన్ నా చిన్న కుమారుడు శ్యావ్ లైస్లీలు ప్రభుని ప్రేమిస్తూ ఆయనను సేవించాలని మా కుటుంబంకోసం మీ ప్రార్థనలను కోరుతా

సదా మీ సేవలో

గ్రేస్ విజయ

బూదిగంత విశావాసమీరులు

ముందుమాట

ప్రభువు దివ్య పాదాలకు నమసకరిస్తూ నా సేకరణలో 27వ పుస్తకము బూదిగంత విశావాస్ వీరులు మీ కందిస్తున్నాను. నాలో ఆత్మీయు జావాలలు రగిలించిన ""విజయవాడ మేలుకో" అనే పుస్తకము ప్రతి వ్యక్తి చదవాలనే ఆశతో అందులోని 40 మంది భక్తుల జీవిత సాక్ష్యాలతో మరి 10 జీవితగాధల్ని జోడించి ఈ పుస్తక రూపమచ్చాను.

ఈ తరంలో నా స్వకీయులలో ప్రముఖులైన మా పెద్దక్కయ్య డాక్టు వసంత, పెద్దన్నయ్య పీటరు సింగ�గారు, నా పెద్ద కుమారుడు డేవిడ్ రవి వారి జా�పకార�ముగా ఈ పుస్తకము ముద్రించడవైనది.

గత నెలలో ఎప్ఫిల్ 18 వ తేదీ 2013లో పెద్దక్కయ్య పెద్ద కుమారుడు డానియేల్ ప్రభాకర్ మరణము తీరని దు'ఖం కలిగంచింది. అందరివలై సామాన్య జీవితానికి నోచుకొని అభాగయడు. పుట్టుకతోనే మానసిక వికలాంగుై చిన్న పదాలు, అమ్మ, అక్క, తవ్ము, అవ్ములు, చేయి పట్టు యివే ముద్దుగా పలికేవాడు. స్వయంగా అన్నం తినలేడు మాట్లాడే భావాలు లేనివాడు, అందగాడు. చక్కగా చిరునవువాతో తనవలై నోరులేనివారితో మాగ భాషతో పలుకరిస్తూ ఆనందంగా గడిపేవాడు. 44 సుదీర్ఘ సంవత్సరాలు ముగ్గురు పనివారి పర్యవేక్షణలో పెరిగాడు. అక్క, అల్లారుముదు�గా పెంచింది. అక్క మరణం తర్వాత సోదరి డాక్టు శీల బాధ్యత తీసికొనగా మేనత్త కమలామణగారు 95 సంవత్సరాల వయససులో గతకాలం నుండి గొప్పగా సేవలు చేసింది. వుదిర తెరిస్సాగా గురితంపు పొందింది. డేనీ 1968వ సంవత్సరము పసపెటంబరు 18వ తేదీ జన్మించాడు. మానసిక వికలాంగుడిగా ఎందుకు జన్మించాడని తోటి వికలాంగుల తల్లి దండ్రులు ప్రశ్నించగా ""మనకు ప్రేమించే మనససుంది. పోషించే ఆర్థిక సోతమత ఉంది. దేవుడు వీరి బాధ్యత తీసికొనగలమనే నమ్మికతో మన యింట్లో మతిలేని, బుద్ధి జా�నములేని, మాటలేని అమాయకులను మనకందించారు" యీ జవాబు అనేక తల్లి దండ్రులకు మనససు నెమ్మది నిచ్చింది.

7

బూదిగంత విశావాసమీరులు

డాక్టు వసంతక్క గొప్ప మనససుతో తన భడడ్వంటి అనేక అభాగయలైన మానసిక వికలాంగులకు తల్లిగా అమృత హృదయంతో సేవలందించింది. దాని పఘలితమే సేవాసదనము.ప్రత్యేక ఉపాధ్యాయులు తర్బీదు పొంది మంచి శిక్షణ నిస్తున్నారు. ఖమ్మం వద్ద వుదిరలోనున్న సేవాసదనం నేడు 60 మంది పైనా అభాగయలకు ఆ్రశయమయింది. డేనీ మరణము మా బంధువరాగనికి దు'ఖం కలిగంచినను, అతని జీవితంవల్ల అనేకులు మేలు పొందారని ఆనందించాము. యిటీవల ఒకబ్బాయి 15 సంవత్సరాల వయససులో రైలు నుండి క్రిందపడ్డాడు. మాట లేదు. అవసరాలు చెపపలేడు. సేవసదనం ఆ్రశయమచ్చి అతనికి డేనీ అని పేరు పెటాటరు. అంగవైకల్యముతో పాటు మాట లేనివారిగా జాలిగొలిేప స్థితిలో నున్నారు.

డేనీ పేరున అంకితమచ్చుటలో నా హృదయవాంఛ దాగిఉంది. దేవుడు మనలను మన భడడ్లను సంపూరణ ఆరోగ్యవంతులుగా, విలువైన అవయవ పొందికలో, విలువైన భావాలు చెప్పునేరుపతో సృష్టించారు. మనలను భడడ్లను పొందే సృష్టికరతలుగా సృష్టించారు. తగిన రీతిగా కృతజ్ఞతలు తెలుపచున్నామా?

డేనీ లాంటి వారిని వారి సంస్థలో నున్న అభాగయలను చూచి జీవితవెంత విలువైనదో గ్రహించి దేవుని స్మరించగలాగలని నా దీన ప్రార్థన ప్రతి ఒక్కరికీ దేవుడందించినది ఒకే జీవితం గొప్ప విశ్వాసులు కాలాన్ని సదివానియోగం చేసికొని యితరుల ఆత్మల రక్షణ్రై వారి జీవితాన్ని వెచ్చించిన మహానుభావులు.

కొందరి జీవితాలు మన కందరికీ వేలకొలుపకావాలి ఆత్మీయంగా ఉజీ�వింపబడాలి. ఎవ్మాయి గ్రామంలో శిష్యుల హృదయాలు మండినట్లు యేసుకావాలని బ్రతిమాలిన రీతిని జీవించాలి నా యీ భావాలు అర్థము చేసికొని చదవరులంతా ఒక్కకషణం మోకరించి దేవుని ప్రార్థిస్తూ ""ప్రభా నేను నీ కొరకేమ చేయాలని కోరుచున్నారో తెలుపండి.

నీ చిత్తం చేయుటకు సిద్ధంగా నున్నాను. జీవితాన్ని దేవుని మహిమ కోసం అంకితం చేదా�మా? ప్రభువు దీవించగాక. ఆమెన్ !

8

బూదిగంత విశావాసమీరులు

విష్య సాచిక

సాక్ష్యం 1. అలైగ్జాండర్ మూడీ సాటవర్ట...................................................11

2. ఆండ్రూ బోనర్...............................................................14

3. ఆండ్రూ ముగ్ర................................................................17

4. అధోనిరావ్ జడ్సన్..........................................................26

5. అగసీటన్........................................................................30

6. బిల్లీ గ్రహాం...................................................................31

7. చారర్లస్ హేాడెన్ స్పర్జన్........................................................37

8. చారర్లస్ జి. ఫిన్నీ...............................................................42

9. కౌంట్ జింజైన్ డార్పు.........................................................45

10. క్రిస్మస్ ఇవాన్స్.............................................................50

11. డేవిడ్ వివింగ� స్టన్.........................................................53

12. డేవిడ్ బ్రైయినార్డ్...........................................................55

13. డి.ఎల్. మూడీ..............................................................58

14. డైట్రిచ్ బోన్ హాోపఘర్........................................................62

15. ఇ.ఎం. బౌండ్స్.............................................................64

16. ఎడ్వర్డ్ డి. గిప్ఫిన్...........................................................67

17. ఎడ్వర్డ్ పేసన్...............................................................68

18. ఇవాన్స్ రాబర్ట..............................................................71

19. అసిస్సీ ఫ్రాన్సిస్.............................................................74

20. జారి�ఫాక�్స....................................................................78

21. రగ్రహెాం పస్టున్స............................................................81

22. గిల్బర్ట టైనెంట్..............................................................84

23. గొరొలవెు శానోవరోలా....................................................88

24. జార్జిముల్లర్.................................................................91

9

బూదిగంత విశావాసమీరులు

25. హడ్సన్ టేలర్...............................................................94

26. జేమ్స్ కాహే.................................................................98

27. జాన్ వెస్లీ..................................................................104

28. జై.హెచ్.వెబర్.............................................................110

29. జోనతాన్ గొఫోర్త.........................................................113

30. జాన్హైడ్..................................................................116

31. జాన్ ఆక�్స టోబీ..........................................................119

32. జాన్స్మిత్..................................................................123

33. జేమ్స్ ్రేపఫసియర్..........................................................126

34. జాన్ వెస్లీ రెడ్ ఫీల్డ్.......................................................132

35. జాన్ జి. పేటన్...........................................................136

36. సర్ జేమ్స్ సింప్సన్.......................................................139

37. జాన్నయాటన్..............................................................142

38. లారెన్స....................................................................145

39. పసయింట్ నికోలాస్.......................................................148

40. విలియం టిండేల్.........................................................150

41. ఫిలిప్ జేకబ్ పసపనర్......................................................153

42. వెురె�్రై హాము............................................................157

43. రిచర్డ్ బాక్సటర్..............................................................161

44. అంకుల్జాన్ వస్సార్.....................................................167

45. విలియవ్ బాత్..........................................................170

46. విలియవ్ కేరీ............................................................173

47. విలియవ్ బ్రామ్వెల్.....................................................177

48. సోటన్ వాల్ జక్సన్.........................................................180

49. పీటర్సింగ�................................................................182

50. జేకబ్ జాన్................................................................189

10

Photograph from page 12 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 12

బూదిగంత విశావాసమీరులు

1.అలైగ్జాండర్ మూడీ సాటవర్ట

కాలము : 18వ శతాబ్దము

పరిచర్య : ఆత్మల జాలరి

వాక్యభాగము : 2 రాజులు 2:1-18. ""నీకు కలిగిన ఆత్మలో

రెండు పాళుి నా మీదికి వచ్చునట్లు దయ చేయుమనెను."

క్రీస్తును రక్షకునిగా సీవాకరించిన విశ్వాసి జీవితంలో ఎకుకవ దేవుని సన్నిధిలో గడిపే అనుభవం కొరకు ఎకుకవ ప్రాముఖ్యతనిస్తారు. జీవితాన్ని అర్థవంతంగా జీవించుట కాశిస్తారు. జీవితంలో లకష్యాలుంచుకొని లోపాలు సవరించుకోగలరు. వారి దిశ మార్చుకొని విజయం వైపు పయనిస్తారు. యాకోబు ప్రార్థించిన పట్టుదలగల ప్రార్థన చేయు సమరు�డే అలగా�ండర్ సాటవర్టగారు. క్రీస్తు వైపు చూస్తూ జీవించిన భక్తుడు. గంటల కొలదీ ప్రార్థించు అనుభవంలో ఆత్మల భారం వలిగ జీవించాడు. క్రీస్తుతో అతి సన్నిహితానుభవం కలిగన అనగా తోమా వలై గాయా*్న తాకి చూచిన అనుబూతి కలిగన వాడినని సాక్ష్యమిచ్చుట అతని ప్రత్యేకత. అతని ప్రార్థనాత్మ సమరపణ గలదై శాశ్వతంగా క్రీస్తును హాతతుకు ప్రేమించేదిగా నిలిచింది.

అగ్ని వలై దహించే ఆత్మ గల నాడిగా నిలిచి ధనయడయయాడు. దేవుడు మనకు సహాయము చేయును గాక!

ఆదాము ఏదేను తోటలో పోగొట్టుకొనిన(కోలోపయిన)దానిని క్రీస్తుద్వారా మన మోకాళ్ళమీద దానిని తిరిగి పొందగలము. అలైగ్జాండర్ మాడ�కి ఈ ఆశీర్వాద సత్యము అపరిచితము కాదు. రాత్రింబవళ్ళు అతడు ప్రార్థనలో తండ్రితోడి సహవాసములో పరవశవెుందేవాడు. నొప్పించనట్టి ఎడతెగని ప్రార్థన అతని వాడక. పెనాయేలు వద్ద యాకోబువలై అతడుకూడా ప్రార్థనలో ""నీవు నన్ను ఆశీర్వాదించితేనేగాని నేను నిన్ను పోనీయను"అని పోరాడేవాడు. దాని పఘలితముగా అతని బోధకంటే ప్రార్థనద్వారా సమాజమంతయా లోతగా తాకబడేది.

మూడీ స్టువర్ట సంఘకార్య్రకమాలోరకల్లా ప్రార్థనా కూటమునే ప్రాముఖ్య వైనదిగా, శక్తివంతమైనదిగా పరిగణించేవాడు. అతడు సమాజములోను, కుటుంబములోనా ఉజ్జీవపు కాలముల కొరకు అధికముగా ప్రారి�ంచుటయే గాక తనతోకూడా ప్రయాసపడమని ఇతరులను కూడా ్రేపర్రించేవాడు. 1839లోని

11

బూదిగంత విశావాసమీరులు సాకట్లాండ్ ఉజ్జీవములో దైవాభిషేకము కలిగిన విలియం సి.బర్న్స్ మరియు ఆండ్రూ బోనర్లతో కలిసి బోధించాడు. 1859లోని అల్సర్ ఉజ్జీవమునకు ప్రార�నాపూర్వాకముగా

ట సహాకరించాడు. అతడు ప్రసంగించనప్పుడు ప్రజలను సరవాశకుతడైన దేవున్ని ముఖాముఖిగా కలసుకొనేట్లు చేసేవాడు. వెక�చిైన్వలై ఇతడుకూడా - ప్రజలు తవ్మునుతాము చూసుకున్న ప్రతీసారి క్రీస్తువైపుకు 10సార్లు చూచుటకు ్రేపర్రించేవాడు. మనము ప్రేమించదగిన, నమ్మదగిన యేసుక్రీస్తును ప్రజలు ఎరగాలని, వారిని మృదువుగా బ్రతిమాలేవాడు. రక్షకునితో అతడు కలిగియున్న సన్నిహిత సంబంధము నుండి ఇది ఉద్బువించినది. మాడ�గారి దృష్టిలో రక్రైస్తవ్యము కేవలం యేసు కొర్రైన తీకషణవైన కోరిక(ఆసక్తి).

తన కుటుంబము మరియు సంఘములో గంటలకొద్దీ ప్రార్థించి, బోధించేవాడు. అలుపెరుగని ఆసక్తితో తప్పిపోయి నశించిన ఆత్మల కొర్రై ప్రయాసపేవాడు. అతడు అన్నిటికంటే, అందరికంటే దేవున్ని విన్నగా ప్రేమించెను. తన డైరీలో ""రాత్రులందు నేను సాధారణముగా ప్రతీగంట, రెండుగంటలకు నిద్దలేచి, ప్రార్థన కొర్రై దీపము వెలిగించి, వాక్యములోని -""ఇదిగో నా చేతులు, నా కాళ్ళు, నేనే. నన్ను తాకి, చాడుము"అను మాటను చదివాను. మనము మన విమోచన మరియు పునరుతా�నము కొర్రై ఆయనను సిలువకు భగించినట్టి మేకులు గురతులు కలిగిన ఆ ధన్యకరవైన పాదములను ముద్దాడుట మన్రంతటి భాగ్యము!"

""ఈ రోజు నేను లేచినతోడనే మునుపెన్నడా లేనిరీతిగా యేసుక్రీస్తు నాకు ఎంతోదగ్గరగా వచ్చాడు. పటటజాలనంత ప్రపమా కనికరములు మరియు మృధువైన పరిశుద్దతలో తన్ను ప్రత్యకషపరచుకున్నాడు. ""నా ప్రభువైన యేసా!"అని నా పూరణహాృదయ ప్రేమతో సున్నితముగా ఆయన్ను పిలువకుండా ఉండలేకపోయాను. ప్రార్థనలో మూడీ గడిేపకొలదీ అతడు యేసుని స్ప ృశించగలిగిన ఆయన సన్నిధి కొర్రైన అత్యధికమైన ఆకలితో నింపబడ్డాడు. అతనికి తండ్రి కుమార పరిశుదా�త్మయను త్రియేక దేవునితో, దేవునిలో నిత్యము ఉండుటయను నిత్యజీవపు నిరీక్షణ ఆశ్చర్యకరముగా మహిమోన్నతమైనది. ఈ బూమమీద దేవునితో గడిపే కొద్దిసమయమే హాృదయాంతరంగములను తృపితపరచి, ఆత్మను పొంగిపొర్లు నంతగా నింపగలిగిన యెడల, రపు నిత్యమా దేవుని పరిపూరణతతో నింపబడుట ఇం్రంత అమోఘం!

సమరపణ, ప్రార్థనలతోకూడిన జీవితమే క్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమకు సరియైన స్పందనగా మూడీ స్టువర్ట భావించాడు. అనేకులు యేసు తమకు ఏదైనా

12

బూదిగంత విశావాసమీరులు ఒకటిగా ఉండాలని భావిస్తారు— అయితే కొందర క్రీస్తు తమకు సరవాసవాంగా ఉండాలని కోరుకొంటారు. అతని పరిచర్య అంతయా అనేక గంటలప్రార�న ద్వారా రూపొందింది. ప్రార్థనలో తన ప్రియుని చేత తాకబడుటవల్ల అతడు అతడు తన భార్యయెడల ప్రేమగలిగిన నమ్మకమైన భర్తగా ఉన్నాడు. ప్రార్థన ద్వారా తండ్రియైన దేవుని గార్చి బాగుగా ఎరుగుటవల్ల అతడు తన పిల్లలయెడల సహనము కలిగిన మృదువైన తండ్రిలా ఉన్నాడు. ప్రార్థనలో అతడు మంచికాపరిని చూచుట ద్వారా తన సంఘమునకు నమ్మకమైన కాపరిగా ఉన్నాడు. క్రీస్తును గార్చిన జ్ఞానమును ప్రార్థనలో పొందకపోవుటయే మన బలహీనతలకు, అపజయములకు కారణం గదా! యేసుని పరిశుద్ద సన్నిధి కొర్రై మనము దహించనట్టి తృషణ కలిగిన యెడల ఎంతమేలు! ఎడతెగక ప్రార్థించుటకు దేవుడు మనకు సహాయం చేయును గాక!

చివరిగా సాటవర్టు గారి జీవితానుభవంలో ప్రార్థించిన తర్వాత అందుకున్న విజయాల ద్వారా మంచి భర్తగా, మంచి తండ్రిగా మంచి సంఘ కాపరిగా జీవించి విశావాస్ వీరుల జాభతాలో నిలిచాడు.

అతని సంఘస్తుల గండెల్లో చెరగని ముద్దను పొందిన దైవజనుడు. శోధనలో ప్రవేశింపకకుండనట్లు వెళుకువగా నుండి ప్రార్థించిన గొప్ప ప్రార్థనాత్మగల భక్తుని జీవితం నీలో సంచలనాన్ని కలిగంచాలి. అట్టి ధన్యత కల్గు గాక. ఆమెన్.

13

Photograph from page 15 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 15

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 2. ఆండ్రూ బోనర్

కాలము : 1839-1842

పరిచర్య : సాకట్లాండులో సువార్త పరిచర్య

వాక్యభాగము : విలాప 3:48. ""నా జనులకు కలిగిన

నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై

పారుచున్నది" విలాప 3:48

ప్రైస్తవ విశావాస జీవితంలో కన్నీటి ప్రార్థనకు ప్రత్యేకత గలదు ప్రార్థన ఒక శక్తి. ఆ శక్తికి తగిన కలలు కనాలి. నమ్మకము కలిగ యండుట ప్రతి విశ్వాసి కరతవ్యము. నవ్ముట నీ వలనైతే నవ్ము వానికి సమసతము సాధ్యమే కదా !

విశ్వాసి దేనికి బభయపడడు. విమర్శిలనెదురొకనగలడు.

మన మనససు లక్ష్యము మీద నిలిపితే శరీరము వెంబడించుట సులబభము. మట్టిలో పాతేసిన విత్తనం ఎన్నడా చావాలనుకోదు మట్టి పొరల్ని చీలచుకుని ఆశతో ఆకాశాన్ని చూస్తుంది. ఉదయం రాదు అనుకుంటే అది నిరాశ. అలానే కాంతి ఉండాలని ఆశిసేత, అది దురాశ. రాత్రి తర్వాత వెలుగు వస్తుందని కోరితే అదే నిరీక్షణ. ప్రార్థనాత్మ గల గొప్ప విశ్వాసి ఇతరుల శ్రమలు, బాధల పట్ల భారము కలిగ విజ్ఞాపన చేయు ప్రేమ గల దైవజనుడు.

వాస్తవంగా గొప్పవ్యకుతలు బహ�అరుదుగా తవు గొప్పతనమును గుర్తిస్తారు. ఆండ్రూ బోనర్ అటువంటి గొప్పవాడు. అతని డైరీ, విరుగుట మరియు దీనతవామును గార్చిన పాఠ్యపుస్తకం. దాదాపుగా ప్రత్రీేజీలో తన బలహీనత మరియు క్రీస్తునకు వేరుగా తన అయోగ్యతను గార్చిన సాకుతలు నిండియండును. నిజమైన భక్తునికి విరిగిన మనససు అను మార్గము నేరుగా కృపాసింహాసనము నొద్దకు నడిపించను. ఈ దైవికసాత్రమునకు ఇతడు అతీతుడేమీ కాదు. అతని కుమార్తెయె�న మేజరీ బోనర్, అతని డైరీని ఇలా వరిణంచింది: ""అన్నిస్మయ ములందును, అన్నిచోట్లయందును ప్రార్థించిన వాని ప్రత్యకషతలు". ఆండ్రూ బోనర్గార్చి జాన్ జై.ముగ్ర ఇలాగు వ్రాపసను: ""పరిశుద్దత మరియు దేవుని చేతిలో సాధనమగుటకు అతడు ఎటువంటి దగ్గరిమార్గములను(షార్టకట్ రూట్) నమ్మలేదు. ప్రభువైన యేసుక్రీస్తు కృపలోను, జా�నములోను వరి�ల్లుటకు కేవలం దేవునితో అనుదిన,అనుకషణ సహావాసమనే ఒకేఒక

14

బూదిగంత విశావాసమీరులు మార్గమును అతడు తెలిసికొన్నాడు". ఆండ్రూ బోనర్ ఇలా వ్రాసాడు: ""దేవుని రాజ్యము కొర్రై పనిచేయుటలోనే ఎకుకవ సమయము ఖర్చయిపోతుంది. నిశ్చయముగా దేవుని దాసులు పరిశుద్ధాత్ముని శక్తితో మాట్లాడి, బోదించవలైనన్న వారు తప్పక మరలా తవ్మును తాము నిరంతరప్రార�నకు అప్పగించుకోవాలి".

1839-40 కాలములో సంభవించిన కి*్సత్ ఉజ్జీవములో దేవునిచేత వాడబడిన అనేకమంది సాకట్లాండ్ సేవకులలో ఆండ్రూ బోనర్ ఒకరు. ఈ కాలములో దేవుని సన్నిదిచేత నిండిన సేవకులైవరనగా, విలియం సి.బర్న్స్, రాబర్ట ముగ్ర వెక�చిైన్, అలైగ్జాండర్ మూడీ స్టువర్ట మరియు ఆండ్రూ బోనర్. ఈ సహె�దరులందరూ సన్నిహితమ్రతులవలై కలిసండి, ఎడతెగని ప్రార్థనలో ఒకరినొకరు ప్రోత్సహించు కొనేవారు. కి*్సత్ ఉజ్జీవము అనంతరం బోనర్ ఇలా అన్నాడు: ""నా అనుభవములో నేను తెలసుకొన్నదేమనగా, బహ�గాప్రయాసపడుట చేతకాదుగాని, బహుగా ప్రారి�ంచుటచేతనే విజయం సాదించగలం". యేసుక్రీస్తుతో రహస్యముగా అతడు అదికసమయం గడుపుటచే, బహిరంగముగా అతడు ఎంతోప్రభావవంతుడిగాఉ ండగలిగినాడు. అతని దినచర్య పుస్తకములోని విషయాలు దీన్ని ధృవీకరిస్తున్నాయి. 1856 జనవరి 3న ఇలా వ్రాసాడు: ""ప్రతీదినము ఈ సమయాన్ని ప్రార్థనకై కేటాయించుట్రై, నేను నా పనులన్నీ, అవి ఎంతఅవసరవైనా, ప్రక్కన పెట్టుటకు ప్రయాసపడుచున్నాను. నా ఆత్మను కృపాసింహాసనము మరియు దానిమీద ఆసీనుైనవాని(దేవుని) నీడలో ఉంచుకొనుట్రై ఆశపడుచున్నాను". ""నా ప్రసంగాలలో ఆయన సహాయాన్ని ఎపపటివలే పొందుచున్నపపటికీ, నేను ప్రార్థనలో మునుపటికంటే తగిగపోయానన్న విషయం నన్ను బభయాందోళ్నకు గురిచేస్తుంది". ""ఓ నా దేవా, పచ్చికగల చోట్లయందైనను నీవు లేకుండా నన్ను నడువనీయకుము. నేను పరదేశి మరియు యాతికునివలై జీవించుటయందు సంతోషించుచున్నాను. మునుపటికంటే అధికముగా ఇప్పుడు రహాస్యప్రార�న మరియు కన్నీటితో ఆత్మల రక్షణయందు దేవుడు మహిమపరచబడుట్రై అ్రేక్షించుచున్నాను".

తన సన్నిహితమ్రతునికి ఉత్తరములో ఇలా వ్రాసాడు: ""ఓ సహె�దరా, ప్రార్థించు— సాతాను పొంచియున్నపపటికీ ప్రార్థించు— గంటలు తరబడి ప్రార్థించుము— స్నేహితులను విసరి�ంచియె�ునా ప్రార్థించుము— ఉపవాసముండి, అల్పాహారము, భోజనము మరియు నిద్ను సహితం విడనాడి ప్రార్థించుము. మనము ప్రార�నగార్చి మాట్లాడుటకంటే ప్రార్థించుట ఎంతోశ్ర�ష్టం! ప్రభువు సమీపముననున్నాడు— ఆయన కన్యకలు నిద్రించు సమయాన నిశ్శిబ్దముగా వస్తాడు". ఆండ్రూ బోనర్ ఉజ్జీవ కాలములో

15

బూదిగంత విశావాసమీరులు జీవించినపపటికీ అతడు ఇంకనా అధికమైన ఉజ్జీవపు శకిత్రై ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. దీన్నిగార్చి అతని డైరీకూడా సాకష్యమస్తున్నది: 21 బుధవారము - ""ఈ దినమంతయా ప్రార్థన, ఆరాధన మరియు పశ్చాత్తాప్ములో గడుపుటకు వీలు కలిపంచబడింది. మా సంఘము నిమిత్తమై లోతైన దీనతవాములోనికి మరియు మా ప్రజలపై పరిశుద్ధాత్ముని కుమ్మరింపు కొర్రైన ప్రార�నలోకి నడిపించబడాను. నేను అనేక వాగ్దానాలను ప్రభువు ఎదుట ఎత్తిపట్టి, నా హృదయము నిండా సంతోషముతోకూడిన నిరీక్షణతో ప్రార్థించాను. సామయాల్ రాధర్ఫోర్డ్ వ్రాసినది వాస్తవమేనని కనుగొన్నాను-""కన్నీటితో తడుపబడిన మంచము, ప్రారి�ంచుటచే ఎండిన గొంతుక, దేశముయెకక పాపముల విషయమై కన్నీటి}టయె�న కన్నులు మన మధ్య బహు అరుదైపోయినమ".

ఆండ్రూ బోనర్ యేసుక్రీస్తుతో చాలాసన్నిహిత సహవాసము కలిగినవాడు. అందుచేత అతడు యేసు చూచినట్లుగా చూచుటవలన అతడు యేసువలై శ్రద్ధతో, కన్నీటితో ప్రార్థించాడు. దీనికి పూర్తి భిన్నంగా మన కన్నులు ఎండియున్నవి ఎందుకనగా, మనము మన చుట్టున్న అవసరతలను చూడలేని అంధులమయయాము. తాతాకలికవైన వాటిచే గ్రుడిడ్వారగుటచేత మనము ఎప్పటికీ పరలోక పరిశుద్దత మరియు నరక యాతనను గార్చిన నిత్యత్వపు వాస్తవికతను చూడలేకున్నాము. "ప్రభువా, అంధతవాపు కన్నులు చూచనట్టి మరియు కఠిన హాృదయములు విరుగునట్టి ప్రార�నాగదికి మవ్మును తిరిగిచేరచుము. ప్రభువా, దయంచి మవ్మును విరిగిన స్థితికి నడిపించుము".

చివరిగా బోనర్ గారి అనుభవంలో ప్రార్థనానుభవా*్న డైరీలో వ్రాయు అలవాటును ప్రతి విశ్వాసి అనుకరించినచో ఆత్మీయు మేలు పొందవచ్చు. కన్నీటిలో విత్తువారు సంతోషంతో పంట కోయగలరని అనుభవం నేర్పించారు. యేసు వంటి కన్నులు మనససు అందరికీ కావాలని కోరి ప్రార్థించేవాడు అట్టి ప్రార్థనాత్మతో విశావాస జీవితము జీవించుట ఆశించగలమా ?

16

Photograph from page 18 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 18

బూదిగంత విశావాసమీరులు

↑ పైకి / Back to top