Chapter 10 of 12

సాక్ష్యాలు 42–45

Photograph from page 158 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 158

సాక్ష్యం 42. వెురె�్రై హాము

కాలము:19 వ శతాబ్దము

పరిచర్య:సువార్త సేవ

వాక్యభాగము:ఎజ్రా 10:1

ఎజ్రా ఏడచుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేపసను.

దేవుని సేవను సమర్థవంతంగా చేస్తున్న గొప్ప దైవ జనుడైన ప్రపంచము గుర్తించిన భ�్లరగ్రహాం గారు రక్షణ పొందుటకు కారకులైన హేావ్గారి జీవితం గార్చి అందరికీ తెలియదు. ఆ గొప్ప భక్తుని ఆశయాలు చాలా గొప్పవి.

ఎందరో భక్తులు క్రీస్తు పునరుతా�నుై మేడగదిలో ముచ్చటించిన గొప్ప ఆత్మీయ ఉజ్జీవంతో కూడిన సలహాలు పాటించిన వార అగ్ని జావాలలతో మండే జావాలలుగా నలిచారు. మీరు కనిపెటటండి. అపో. 1:8 శక్తిపొందుతారు. మీరు బూదిగంతాలవరకు సాక్షులుగా ఉంటారు. స్మరియు, యాదయ ప్రాంతాలు చేరాలన్నారు. అదే రీతిగా యెరూషలేము ప్రవేశించిన సమయములో గాడిదను ఎన్నుకొనే సందర్బుంలో ఎదుట వున్న గ్రామాలకు వెళ్ళండి అన్నారు. గతంలో క్రీస్తు చుటుట పట్ల గ్రామాలు తిరుగుతా బోధించాడు. దీనినిబట్టి ప్రతి విశ్వాసి కట్టబడిన గాడిదవలై అనేక బంధాలతో నిలిచిన స్థానంలోనె పరిమతమైన జీవితానికి రాజీపడరాదనియు సృజనాత్మక శకుతలతో సేవించాలనియు అనేకులు అనేక బాధలతో కట్టబడిన గాడిదను విడిపించండని చెప్పినట్లు సువార్త ద్వారా ప్రభావితులను చేసి విడిపించాలని క్రీస్తు కోరుచున్నారు.

గాడిద అందరూ కోరుకోగల జంతువుకాదు. దాని నడక సరియె�నదికాదు. అంగీకారవైనదికాదు. మానవునివలై గాడిదవంటి మన్రై క్రీస్తు ఈలోకానికి వచ్చారు. కట్టబడిన స్థితిలో ఎవరా ఆత్మీయంగా ఎదుగలేదు. కీర్తనలు 116:16 నేను నీ సేవకుడను నాకట్లు విప్పావు. నీకు కృతజ్ఞత చెల్లిస్తాను అని దావీదు తెలిపనట్లు ప్రతి వ్యక్తి ఎవరి పాపములచే వారిని పట్టికొనియుండగా కట్లు వదిలించుకోవలసిన అవసరత ఉంది. ప్రతి సువార్తికుడా చేయదగిన సేవ అట్టిదియే.

157

బూదిగంత విశావాసమీరులు

క్రీస్తు సేవతో పాటు క్రీస్తు అనుచరులు కూడా మరణకరమైన పాపము ఒక్కడే, క్రీస్తును అంగీకరించలేకపోవుట, పరిశుదా�త్మకు విరోధముగా మాట్లాడరాదు దానికి భరులుగా ఆత్మపూరుణలై నిండుకొని ఉందాం, కృపావరాలు కలిగయండాలి, పాపములో పొత్తు వద్దు. కట్లు తెంపబడాలి వ్యబభచారం చేయగపట్టుకొన్ని పసీతకట్లు, సమరయపసీత కట్లు మగ్దలేని మరియకట్లు 18 సంవత్సరాలనుండి కట్లతో దయ్యంపట్టి నడుము వంగిన స్రీత కట్లు తెంపిన క్రీస్తు పరిచర్య అందరము చేయగలాగలి రోగులకు విడుదల ఉంది. పాపక్షమాపణ స్వస్థత సాతాను కట్లు కటటబడియండగా విడిపించిన క్రీస్తు పరిచర్య చేయాలి. 38 సం. కోనేరు వద్దపడిన విడిపించబడ్డాడు. మరణించిన లాజరు కట్లు కూడా విపపండని క్రీస్తు తెల్పారు. పితృపారంపర్య ఆచారలకట్లు ్రతెంపబడాలి. గాడిద క్రీసుతకు అవసరవైనట్లు మన జీవితాలు క్రీస్తుకు కావాలి ప్రతి విశ్వాసి హోసన్న అనగా రక్షకుడు మహిమపర్చబడాలని కోరాలి. జయనాదాలు చేయాలి.

కీర్తనలు 149:9"వాని చేతిలో రెండంచులు గల ఖడగమున్నది. ఆయన బభకుతలందరికి ఘనతయిదే. యెహోవాను స్తుతించుడి"

క్రీస్తు అనుచరులు వాడే వాక్యమనే ఖడగంవల్లే ఘనత కల్గును. వెురె�్రై హావ్గారి ఘనత సువార్త పనియే. దీనిద్వారా గొప్ప భక్తులు ఉద్బువించారు.

""పరిశుద్ధాత్ముని అభిషేకము యెక్క రహాస్యమేమ? దేవుడు ఏదైనా ముందుఆలోచన లేకుండా హఠాత్తుగా చేస్తాడా? ఆయనకు పకషపాతమున్నదా? లేనే లేదు! అయితే సమస్య ఏమటంటే దేవుడు వెల చెల్లించే వారికోసం చూచుచున్నాడు. వెురె�్రై హావ్మ ఆ వెల చెల్లించుటకు ఇష్టపెను గనుక అతడు పరిశుద్ధాత్ముని శక్తివంతమైన అభిషేకము పొందెను. అతని పరిచర్యారంబభములో పరిశుద్ధాత్మతో కొన్ని ప్రత్యేక అనుభవములను పొందుట ద్వారా అతడు తదుపరి దినాలలో ఉజ్జీవపు ప్రవక్తగా పని చేయుట కొర్రై సిద్దపరచబడ్డాడు. ""నేను దేవుని సన్నిధిని పొంగిపొర్లి పారనంతగా అనుబభవించనట్లు పరిశుద్ధాత్ముని సామీప్యత నన్ను శక్తివంతముగా సందించుటచే నేను -""ప్రభువా, దయచేసి వెనక్కు తగ్గుము. లేనియెడల నేను మరణించెదనేవెా!" అంటిని. అది ఎంతో మహిమానివాతముగా నుండుట చేత నేను అందులో ఎంతోతకుకవ భాగమును మాత్రమే తట్టుకొనగలిగితిని". అతడు ఆత్మీయ జీవితములో ఎదిగిన కొలదీ, ఉజీ�వకర్తగా విజయవంతముగా పనిచేసాడు. జాక్సన్ టైన్ వారాతప్రతికలో -"వేల్స మహాఉజీ�వపు ఆత్మీయు జావాలలు మహా సంద్దమున దాటివచ్చి ఈ జాక్సన్ ప్రజల హృదయాలను మండించుచున్నవా? రెవ.వెురె�్రై హావ్మ గారు నిర్వాహించుచున్న

158

బూదిగంత విశావాసమీరులు ఉజ్జీవపు కూటముల గుడారము వద్ద ఇలానే అనిపిస్తుంది" అని ఏప్రిల్ 1905లో ప్రచురించబడిన కథనము వెురె�్రై పరిచర్య ఎంత్పఘలవంతమైనదో తెలియజేస్తుంది.

హావ్మగారి విజయము ప్రాచీన స�వారీతక పద్దతుల పఘలితముగా గాక అపోసతలిక శక్తిద్వారా కలిగినది. తరచగా అతడు సమాహాములోని అతిఘోర పాపులను గుర్తించి, వారిని ప్రార్థనలో నడిపిస్తూ, వారు క్రీస్తుకు సమర్పించుకొనేంతవరకు వారిని బ్రతిమాలేవాడు. ఈ విధంగా అనేక నశించిన ఆత్మలు రక్షింపబడి, చేర్చబడినవి. మరికొన్నిసార్లు అతడు కరి�నులైన సువార్త వ్యతిరకులను ఎదురొకన్నప్పుడు, దేవుడు వారిని మార్చి రక్షించవలైనని లేనిపకషమున వారిని చంపవలైనని ప్రారి�ంతునని ప్రకటించెను. హావ్మ జీవితములో పరిశుద్ధాత్ముని వ్యతిరకించి ఆటంకపరచి వెంటనే తీరుపకు గురైనవారి అనుభవములు ఎన్నో కలవు. అతని మహాసరభలలో కొందరు మరణానికి కూడా గురయయారు. కనుక కూటములలో నుండి వారి శమములను అంబులైనసులలో తరలించవ*్సవచ్చింది. హావ్మగారి సరభలకు వ్యతిరకముగా పోరాడి, పని చేసినవారు త్వరితగతిని ప్రమాదకర మరణాలకు గురయయారు. కావున పరిశు దా�తయ్మడు కుమ్మరింపబడుచుండగా, కొందరు తీరుపను పొందగా, ఇతరులు ఆత్మీయ రక్షణనే గాక భౌతిక స్వస్థతను కూడా పొందిరి.

""ఏ సంఘవైనను ఆత్మలేకుండా ఉన్నట్లయితే, అది ఆ ప్రాంతమునకు శాపమేగానీ దీవెన కానేరదు. ఓ రక్రైస్తవ పనివాడా, నీవు దేవుని ఆత్మను కలిగియండనట్లయితే, నీవు ఇంకొకరి మార్గములో నిలబడినావని గురతుంచుకో— పఘలవంతమైన వృక్షము ఎదుగగలిగిన స్థానములో నీవు నిషపులవైన వృకషముగా ఉన్నావు", అని చారర్లస్ స్పర్జన్ సరిగానే చెప్పెను. ఈ సాత్రమును స్పష్టముగా గ్రహించిన హావ్మ నశించిన ఆత్మలను చేరి రక్షించబడానికి ఓ ప్రభావవంతమైన పథదకమును రూపొందించాడు. ఈ విషయాన్ని ప్రస్థావిసాత -""అనేకమంది రక్రైస్తవులు అడుడ్బండలుగా ఉంటున్నారు. వారు గుమ్మములో నిలబడి, ఒక చేతితో సంఘమును పట్టుకొని, మరోచేతితో లోకములోని వసతువులతో ఆటలాడుచున్నారు. వారు మార్గములో అడడుగా నిలుచుటవలన మనము పాపులను లోనికి తీసుకొనిరాలేము. దేవుని ప్రజలైన కొందరిని క్ర్మపరచితేనేగాని మనము పాపుల పునరుజీ�వాన్ని ఆశించలేము. నేను నాతోకూడా ఎల్లప్పుడూ ఓ పెద్దసుతితని మోసురకళుతున్నానని ఆకేష్రిస్తున్నారు. అవునండి, నేను వచ్చిన ప్రతీసారీ వారిని సుతితతో కొడతాను, గుమ్మమార్గములోనుండి వారిని బయటికి వెళ్ళగొడతాను— అడుడ్బండగానున్న ఒకనిని బయటికి తరిమన ప్రతీసారీ, ఓ పాపిని లోపలికి నడిపిస్తాను",అని వ్రాసాడు. ఇటువంటి బ్రద్దలకొట్టే బైబిల్ బోధనే

159

బూదిగంత విశావాసమీరులు 16ఏండ్లవాడైన భ�్లరగ్రహాంను క్రీస్తు చెంతకు నడిపినది. హావ్మగారు ఎల్లప్పుడూ అత్యాశక్తితో ప్రార్థించేవాడు. కొన్నిసార్లు గంటలతరబడి అతడు తన గదిలో దేవునితో పెనుగులాడేవాడు. కొన్నిరోజుల తరబడి సంపూరణరాత్రి ప్రార్థనలు ఎడతెగక చేయుటద్వారా ఆత్మకదలికకు తగిన అనువైన వాతావరణమును సిద్దపరచేవాడు. అతడు ప్రారంబభములోనే ఆత్మకార్యములను మానవ జ్ఞానము చేయజాలదని తెలసుకున్నాడు.

ముగింపులో నిజమైన ఉజ్జీవమునకు ఆటంకములను గార్చి హావ్మగారి ఆలోచనలు గమనించుదాం: ""మనకున్న సమస్య ఏమటంటే, మనలను మనము తగిగంచుకొనుటకు మనమంగీకరించము. కార్యనిర్వాహాణ విషయమైన మన స్వంత అభిప్రాయములను విడిచిపెట్టుటకు ఇష్టపడము. మనము నిర్దేశించిన పద్దతిలో ఉజ్జీవము రావాలని ఆశిస్తాము. ఏ రెండు ఉజీ�వములు ఒకేవిధముగా కలుగుట మనవెప్పుడా చూడలేదు. అవి దేవుని పద్దతిలోనే వచ్చుటకు మనమంగీకరించాలి. ప్రజలు ఉజ్జీవపు అవసరతను ఒప్పుకొనుటకు సిగ్గుపడుచున్నారు. నీవు గనుక అవమానమును భరించుటకు ఇష్టపడనియెడల, అది యేసుక్రీస్తు మీదనే ఉండనిస్తావు. విరోధవైన పాపపుస్థితియెక్క నిందను నీవైనా భరించాలి, లేకుంటే మన యజమాని ప్రభువు దాన్ని బభరించవ*్సవస్తుంది".

చివరిగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలని ఆశించే భక్తులు శ్రము, బాధలు హింసలు ఎదురోకగల సాహసం చేసే వెల చెల్లించాలి. అట్టి సేవ చేసేవారి కోసము దేవుడు వెదకుచున్నాడు. వెురె�్రై అట్టి గొప్పవిశ్వాసి. ఆయన గొప్ప ఉజ్జీవాన్ని తేగల ప్రవక్తగా జీవించాడు. ఆయన సేవా పఘలితాలన్నీ ప్రతికలలో ప్రచురించారు.

పరిశుద్ధాత్మను వ్యతిర�ంచగా కొందరు ఆయన సేవలో శిక్షను పొందగా ప్రజలు భయపడ్డారు. గంటల తరబడి ప్రార్థనలో పెనుగులాడి ఉజ్జీవాన్ని పొందారు. ప్రతి విశ్వాసికి సేవ చేయుటకు తగిగంపు కావాలి. ఎదురైన అవమానాలు నిందలు భరించాలి. క్రీస్తు నిందలను భరించి మన*్న రక్షించి పరలోకవార్సులను చేయడానికి త్యాగం చేసారు. ఆ త్యాగాన్ని గుర్తించి క్రీస్తును ప్రేమించి సేవించిన జీవితాలను తెలిసికొని గొప్ప విశ్వాసిగా నిలువగలవా? బూదిగంత విశావాస్ వీరునిగా నిలువగలవా?

160

Photograph from page 162 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 162

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 43. రిచర్డ్ బక్స్టర్

కాలము:17వ శతాబ్దము

పరిచర్య:సువార్త

వాక్యభాగము :2 దిన. 14:11

యెహోవా నీవే మా దేవుడవు నరమాత్రులు నీపైన

జయమందనియ్యకుము.

ప్రైస్తవ ప్రపంచానికి ఉపయోగపే మాడు ముఖ్యమైన పదాలు విశ్వాసము, నిరీక్షణ ప్రేమ, యీ మాడింటిలో శ్రేష్ఠమైనది క్రీస్తుని కలవారి ప్రేమయే. ధరలోని ప్రేమలన్నియు స్థిరము కాదు కరిగిపోవును. క్రీస్తుయేసు కలవారిప@మ, కడవరకు ఆదరించను. చివరి వరకు నిలిచియుండును. మనకు దగ్గర స్నేహితులు స్వకీయుల కొరకు ప్రార్థించుట అవసరమే. క్రీస్తుకొరకు సేవార్థము మన సమయము తలాంతులు సొవ్మును వ్యయము చేయుట కూడా క్రీస్తును ప్రేమించుట్రై చేయు ప్రాముఖ్యమైన పనియే. క్రీస్తు చేసిన మేలులను బట్టి ఆయన ప్రేమను కనపరచుటకు కృతజ్ఞతగల మనససు కలిగ తగిన రీతిగా ఎందరో దాన ధర్మాలు చేస్తూ, అనాధలను పోషిస్తూ, సంఘాలు నిర్మిస్తూ తగిన నెమ్మది సంతృప్తిని పొందుట గమనిస్తాము. ప్రైస్తవ విశావాస జీవితంలో శాంతి నిచ్చేది సంతృప్తి గల జీవితం. సంతష్టి సహితమైన భక్తి లాబభదాయకవైయున్నది. అసంతృప్తి పేద వారిని చేస్తుందిగానీ సంతృప్తి మనససు నెమ్మది నిచ్చి ధనవంతు*్న చేస్తుంది. ఎందరో భక్తులు క్రీస్తు కొరకు శ్రమలు భరించిన వారిలో వాచ్వెున్నీ అనే భక్తుడు చెరసాలలోనె 1972 మరణించాడు. ఆయన భార్య ఆ భక్తుని తలక్రింద నన్న సాక్ష్యాన్ని చదువగా ఆయన ప్రభుని ప్రేమించిన అనుభవాన్ని ప్రపంచానికి తెలిపంది.

నా ప్రియక్రీస్తు పాప విమోచనార�ం చనిపోయి 3 రోజుల తర్వాత పునరుతా�నుడయిన గొప్ప సత్యము ప్రపంచం, గుర్తించగలదేగానీ నేను మరణిస్తున్న అనుభవం కేవలము క్రీస్తును ప్రేమించుట మరియు ప్రగాడిడ విశ్వాసము వలననే పౌలు కూడా హతసాక్షి కాగల సమయానికి ముందుగా తిమోతికి వ్రాసిన ఉతతరాల్లో ఆయన క్రీస్తు పట్ల ప్రేమను వ్యక్తం చేసాడు.

పౌలు భక్తుడు తిమోతితో క్రీస్తు శ్రమపడి చనిపోయిననా వాక్య శక్తి ఎన్నటికీ నిలిచేదని బోధించాడు. అట్టి గొప్ప బోధలచే ప్రభావితం చేసిన భక్తుడు రిచర్డ్ బక్స్టర్ వట్టి మాటలతోకాక శక్తిగల సంఘములు స్థాపించుటకు అపారకృష్టి చేయగలాగడు.

161

బూదిగంత విశావాసమీరులు ఆధ్యాత్మిక ఆకలితో నిండిన జ్రలను క్రీస్తు చూచి హృదయము కదిలించబడినట్లు ఆయన హృదయం ఆత్మల దాహంతో మాల్గుచుండేది. మండే తపనతో సేవ చేసిన దైవజనుడు నేటి సంఘములోని అనేకులు వట్టిమాటలు మరియు వ్యర�వాగా�నములు అనే నదిలో మునిగిపోతున్న అనుబూతిని పొందుచుంటారు. బాహ్యాఆర్బాుటాలతో నిండియున్న మతముచేత నైతికతను కోలోపయి, ఆకలిగొన్న హాృదయాలతో వారు ఎలురగత్తి,""సత్యము మరియు శక్తితో నిండిన నిజసంఘము ఏది?" అడుగుచున్నారు. మనమధ్య ఉజ్జీవమును గార్చి కదిలించే నిర్వాచనాలు ఇచ్చేవారున్నపపటికీ, ఉజ్జీవాన్ని తల్రింపజేసే విధముగా సంఘమును కదిలించగలిగిన వారెవరున్నారు? లియోనార్డ్ రవన్హిల్ ఓసారి ఇలా అన్నాడు: "మనమందరమా వెనా(కావల్సిన భోజనపు చిటాట) తయారుచేయగలం గానీ మీల్(భోజనము) తయారుచేయలేం". సామె.27:7 ప్రకారం,"ఆకలిగొన్నవానికి చేదుకూడా తీపిగానేయంటుంది". దు'ఖకరవైన సత్యమేమంటే, నిరాశ మరియు ఆకలితో నిండిన ప్రజలనేకులు శక్తిలేని భక్తి లేక భక్తిలేని శక్తి అనే చేదురొటైటనే వెదకుచున్నారు. అయెయా! వాస్తవమైన ఉజ్జీవము నేడు ఎంత ఆవశ్యకము! సంఘమును పరిశుద్దత మరియు ప్రభావము అను తన మునుపటి అపోసతలిక స�ందర్యముతో పునరుద్దరించే ఉజ్జీవం ఎంతో ఆవశ్యకం! ఇట్టి ఉజ్జీవము తప్ప వేరదియు మనలను నాశనమగుచున్న ఈ లోకాన్ని లేక రానన్న రారాజును ఎదురొకనునట్లుగా సంసిదు�లుగా చేయలేదు.

ప్యూరిటన్ సేవకులలో ప్రముఖుడైన రిచర్డ్ బక్స్టర్ ఇటువంటి ఉజ్జీవానికి సాధనమయయాడు. బక్స్టర్ తనలో ప్రవక్తయెక్క రగిలే ప�రుషం మరియు కాపరియెకక మృధువైన శ్రద్ధ రెంటినీ కలిగియున్నాడు. 1647 సం��ములో బక్స్టర్ కిడడ్ర్మన్స్ట్లోని పురాతన సంఘములో స్థిరపడ్డాడు. ఇక్కడే అతడు వెలిగించబడి, గొప్పఉజీ�వాన్ని రగిలించాడు. అతడు వచ్చేటప్పటికి ఆ ప్రాంతములో భయము, భక్తి లేని దాదాపు 3వేలమంది నేతపనివారు ఎటువంటి మారుప్రైనను వ్యతిరకముగానుండిరి. అయితే బక్స్టర్ ఆ ప్రాంతాన్ని విడిచే సమయానికి ఆ ప్రాంతమంతయా అద్భుతముగా పరిశు దా�తయ్మని శక్తిచేత రూపాంతరపరచబడింది. డా��బేట్స నివేదించినదేమనగా: "అతడు రాకముందు ఈ ప్రాంతము ఎండిన,బభంజరుబూమలా ఉన్నది— అతని పరిచర్యా ప్రయాసపై పరలోకపు దీవెనయండుటచే, సవార్గముఖరూపము అక్కడ ప్రతిభంభంచినది. చెడడ్వారు మంచిగాను, మంచివారు మరింత వెురుగుగా మారుపనొందిరి. ఉజ్జీవ కాలములో అక్కడి మందిరము ఆకలిగొన్న ఆత్మలకు ఆశ్రయము కలిపంచుట్రై

162

బూదిగంత విశావాసమీరులు విశాలపరచబడినది". బక్స్టర్ స్వయముగా ఇలా వ్రాసాడు: "ఆదివారపు ఉదయాన వీధులలో నడిచివెళ్ళి నట్లయితే, వందలాది గృహాలలో జరికగ కుటుంబ ప్రార్థనలలో వారు పాడే కీర్తనలు వినగలము. ఒక్కమాటలో చెప్పాలంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు కేవలం ఒకే కుటుంబము దేవున్ని ఆరాధించేది— అయితే నేను విడిచే సమయానికి ఆరాదించని కుటుంబము ఒక్కటి కూడా మగలలేదు. రిచర్డ్ బక్స్టర్ దినాలలో కిడడ్ర్మన్స్టర్ "పరలోకపు కాలనీ"గా రూపుదిదు�కొంది.

అలుపుసొలుపూలేని ఆసక్తితో బక్స్టర్ ఉజ్జీవపు జావాలలను తన ఉద్వేగపూరిత బోధలతో ఉసిగొల్పాడు. ఆంగ్ల సమాహాలకు బోధించిన అత్యంత శక్తివంతమైన బోధకులలో బక్స్టర్ ఒకడని అనేకుల భావన. అతడు భారముతో నిండిన ప్రభావవంతమైన బోధకుడు. కఠిన హృదయాలు పగులగొటటగలిగింది గండెపోటు కాదుగాని గట్టిబోధ అని అతడు నమ్మినాడు. ఇంకో అవకాశము లేదన్నట్లుగా ప్రసంగించేవాడు, చనిపోయేవాడు చనిపోవుటకు సిద్దంగాఉన్నవారికి చెబుతున్నటుట బోధించేవాడు. ప్రేమతోనిండిన మృధువైన హాృదయమునుండి వచ్చే పదునైన మాటలుగా అతని బోధలు ఉండేవి. యేసును ముఖాముఖిగా చాసినవానివలై అతడు మాట్లాడేవాడు. ప్రార్థనలో పరలోకాన్ని తాకినాడు కావున తన ప్రసంగాల ద్వారా ప్రజలను పరలోకమునకు వుళ్ళించేవాడు. "సంసకరించబడిన సేవకుడుఅను తన పుస్తకములో బక్స్టర్, ప్రసంగవేదిక ప్రసంగీకుని అంతరంగము యొక్క ప్రతిభంబమని గురతుచేసాడు. సేవకుని మనససు పరిశుద్ద, పరలోక వాతావరణములో ఇమడియుంటేనే ప్రజలు కూడా దానిలో పాలిభాగసు�లు అవుతారు. నీవు ఎప్పుడు దేవునితో ఎకుకవగా గడిపినావో వారు గుర్తించగలుగుతారు— నీ హృదయములో ఎకుకవగా ఏదియున్నదో, అది ఎకుకవగా వారి చెవులలో ఉంటుంది.

బక్స్టర్ తన ప్రసంగములో తన హాృదయమంతటినీ కుమ్మరించినపపటికీ, అతడు ఇంకా సగంపని మాత్రమే పూరతయినట్టు భావించేవాడు. ప్రసంగించబడిన వాక్యముతో పాటుగా సేవకుని యొక్క వ్యక్తిగత స్పర్శ కూడా అవసరమని అతడు ఎరిగియున్నాడు. తన పారిష్లోని కుటుంబములన్నీ ఒకరి తరువాత ఒకరుగా,తన యింటిని దర్శంచనట్లు అతడు ఏరాపటుచేసుకున్నాడు. అప్పుడు అతడు ఒకొక్కరిని వ్యక్తిగతముగా పలుకరించి, ఎంతోమృధువుగా క్రీస్తువిషయవై ఒక నిరణయమును త్వరగా తీసుకొనునట్లు వారిని బ్రతిమలాడేవాడు. వారి యింటి గుమ్మము దాటివెళుినప్పుడు, కన్నీరు లేకుండా వెళ్ళిన కుటుంబము బహ�అరుదు.

163

బూదిగంత విశావాసమీరులు

జీవించినవారిలోరకల్లా రిచర్డ్ బక్స్టర్ అతివిజయవంతమైన సేవకుడని జై.సి.రైల్ అభినందించాడు. ""కొందరు సేవకులు సిదా�ంతములు మరియు పరిచర్యా విధానాలను గార్చిన వాదవివాదములలో తనమునకలైయుండగా, బక్స్టర్ మాత్రం ఇంటింటినీ దర్శిస్తూ, దేవునితో సమాధానపడుడని క్రీస్తు కొర్రై ప్రజలను బ్రతిమాలుచూ ఉండెను. యితరులు రాజకీయాలతో, తమ సవాకార్యములతో కాలము వెళ్ళబుచ్చుచుండగా, బక్స్టర్ సిలువ వేయబడిన జీవితమును జీవించుచా, ప్రతిదినము సువార్త ప్రకటించుచనండెను. తన ప్రజల మధ్య అతడు చేసిన విజయవంతమైన పరిచర్యా పఘలితంగా అతడు కాపరులకే కాపరిగా తయురయయాడు. తన తోటికాపరులతో,""తండ్రి తన పిల్లలయెడల జాలిపడునట్లు మనముకూడా మన ప్రజలయెడల జాలిపడాలి. అతిగా ప్రేమించే తల్లి ప్రేమను సహితం మన ప్రేమ మంచినదైయండాలి. క్రీస్తు స్వరూపము వారియందేరపడువరకు మనము ప్రసవవేదన అనుభవించాలి. వారి రక్షణ విషయమై తప్ప మరిదేనిని గారిచు(సేవాచ్చు, ఘనత, జీవితం) మనకు శ్రద్ధ లేదనే విషయాన్ని వారు గ్రహించాలి. ప్రజలు నీవు వారిని నిజముగా ప్రేమించుటను చూచినప్పుడు, వారు నీవు చెప్పే దేనినైనా సీవాకరిస్తారు. కావున, నీ హృదయములో నీ ప్రజల కొర్రైన మృధువైన ప్రేమను కలిగియండుము, అది నీ మాటలు మరియు ప్రవర్తనలో వారికి కనబడనివ్ము. వారి నిమిత్తమై నీవు ఖర్చైిపోవుట మరియు నీకున్నవి ఖరచుచేయుట వారిని చూడనివ్ము".

బక�స్ట్కున్న ఆత్మల కొర్రైన ఆసక్తి ఇంగ్లండ్ తీరమును దాటిపోయినది. "ఖచ్చితమైన, సపషటవైన సువార్తను చేతబాని, మారు�లతోనిండిన అనేక దేశాలను రూపాంతరపరచుట్రై" సువారీతకులను(సేవకులను) సిద్దపరచుట్రై ఒక వేదపాఠశాల మరియు శికషణాకేంద్ం నెలకొల్పాలని ఎంతగానో నిరీక్షించాడు. కావున నయాఇంగ్లండ్లోని ఇండియన్ల మధ్య పనిచేసిన ప్రముఖ మషనరీ జాన్ ఎలియుట్ను అతడు ఎంతగానో అభినందించాడు. అటువంటి అపోసతలిక దర్శనము మరియు ్ర్రేషిత పరిచర్యా ప్రేణ అప్పటి 17వ శతాబ�పు సంఘములో, ప్రత్యేకించి ప్యూరిటన్ సువరణయుగపు సేవకులలోనా కనుగొనుట బహ�అరుదు.

ఉజ్జీవానికి సార్ధ్యం వహించేది దీనత్వము మరియు పట్టుదలతో ప్రార్థించే పరిశుద్ధుల ప్రార్థనలే. కిడడ్ర్మన్స్ట్లోని ఉజ్జీవము దీనికి అతీతమైనదికాదు. బక్స్టర్ మరియు అతనితో మరికొందరు చేసిన ప్రార్థనల మాలముగా కలిగిన కృపద్వారా ఉ జీ�వమునకు మార్గము సుగమవైంది. బక్స్టర్ ప్రార�నాగంపు యొక్క ప్రార్థనలకు సమాధానముగా, దెయ్యములు పారిపోయాయి, గడడ్లు కరిగిపోయాయి మరియు

164

బూదిగంత విశావాసమీరులు ప్రతివిధవైన పాపము తొలగించబడినది. ఈ ఉజీ�వకాలములో వారు గంటగంటకూ తమ హృదయాలను కుమ్మరిస్తూ, ఉపవాసముతో ప్రార్థించేవారు. ప్రార�నాయుధముతో బక్స్టర్ దెయ్యపు దుర్గములను ధవాంసముచేసి, మహానాయకులను పసైతం కన్నీటిపర్యంత మగునట్లుగా మార్చివేసాడు. ప్రతీ ఆంటకమును బక్స్టర్ విరిగిన హృదయము మరియు వంగిన మోకాళ్ళతో జయించాడు. అనారోగ్యము, అపనిందలు, తృణీకారము, వేరాపటులు వెుదలైనవాటన్నిటిని ఆసక్తితోకూడిన ప్రార్థనతో ఓడించాడు. విజయవంతమైన సేవకునిగా మరియు ఉజీ�వకర్తగా ఉండుటకు అవసరమైన మొదటి మరియు చివరి విషయం ప్రార�నే అని బక్స్టర్ గుర్తించాడు. ""అన్నిటికంటే రహస్య ప్రార్థన మరియు ధా�నమునకు ప్రాధాన్యమవ్వాలి. దీనిద్వారానే మన దహానబలిని దహించే అగ్నిని పరలోకమునుండి దించగలము— నీ బలహీనత మరియు నిర్లక్ష్యము కేవలము నీకు మాత్రమే కాక, అది అనేకులకు నష్టమును కలిగించను"అని చెప్పేవాడు.

లేఖనములలోని ఉజ్జీవమును గార్చిన వాగ్దానముల వెలుగులో, ఇట్టి ప్రార�నలేకుండా మనము ఉజీ�వమున్రై నిజనిరీకషణతో ఎదురుచూడగలమా? మనకు ఉజ్జీవమును గార్చి మాట్లాడుటయే గాక, ఉజ్జీవము కొర్రై నిజముగా ప్రయాసపే సేవకులు కావాలి. నేడు సంఘమునకు స్రీతల కూటము మొదలుకొని సవాస్థా కూటముల వరకు అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ ఉజ్జీవము మాత్రములేదు. నిజమైన కాపరి ప్రార�నలకుండే శక్తి, అధికారమునకు కేవలం ఈ కూటములు, కానపురెనసులు ప్రత్యామ్నాయం కానేరవు. ""యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు -యెహోవా, నీ జనులయెదుట జాలిచేసుకొని, అన్యజనులు వారిమీద ప్రభుతవాము చేయునట్లు వారిని అవమానమున కపపగింపకుము— లేనియెడల అన్యజనులు -వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలైను" (యోవేలు.2:17). అనేకమంది సేవకులు దేవుని నుండి గొప్పకార్యాలు ఆశిస్తున్నారు— అయితే దేవుని సాధనాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. తండ్రి మనలను దర్శించాలని ఆశిస్తున్నాడు. ""వర�మువలై ఆయన మనయెుద్దకు వచ్చును— బూమని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర�మువలై ఆయన మనయెుద్దకు వచ్చును" (హె�షే.6:3). అయిననా ఏలియావలై, నిజమైన ఉజ్జీవము యొక్క మొదటి వర�పుమబ్బును చూచువరకు మనము ప్రార�నచేయుచా, ఇంకనా చేయుచానండవలైను. ప్రియమైన సేవకులారా, ""కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి" (జైకర్యా.10:1).

165

బూదిగంత విశావాసమీరులు

చివరిగా గొప్పదైవజనుడైన రిచర్డ్ ప్రార్థనాశక్తి ఆ ప్రాంతాలలో ప్రజల జీవితాలను వెలిగించి గొప్ప విశ్వాసులుగా తీర్చిదిద్దిరి. వ్యక్తిగత సేవా భారంతో ప్రతి గృహాన్ని దర్శించి వారి అవసరతల కొరకు కన్నీటితో విజ్ఞాపన చేయు ప్రేమ జావాలలలో రగిలిపోయేవారు. గొప్ప ప్రేమగల పరిచర్య ద్వారా ఆ ప్రాంతములో కుటుంబప్రార్థనలు కన్నీటి విజా�పనలలో వీధులన్నీ ఉజీ�వవంతు*్న చేసేసింది.

ఎండిన ఎడారి జీవితాలు సస్యశ్యామలం చేయబడ్డాయి. రహస్య ఏలియా కాలములో వర�మురకై ప్రార్థించి పొందిన అనుభవాలను పొందిన ప్రార్థనలకు జవాబు పొందువరకు యాకోబు పెనుగులాడి ప్రార్థించిన అద్భుతానుభవాలు చవి చూచేవారు పసైతాను దుర్గమును పడ్రదోయబడ్డాయి. వ్యాధులనుండి విడుదలపొందేవారు. స్పష్టమైన సువార్త అనేకులకు రూపాంతర అనుభవాలనిచ్చింది. నేడు అట్టి వుజీ�వం చూడాలంటే నీవు నేను ప్రార్థనా వీరులముగా ప్రార్థించు భారము కలిగవుందామా?

166

Photograph from page 168 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 168

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 44. అంకుల్జాన్ వస్సార్

కాలము:19వ శతాబ్దము

పరిచర్య:ప్రార్థనా సేవ

వాక్యభాగము:1సమాయేలు 7:9

ఇశ్రాయేలు పక్షమున యెహోవాను రపార్థన చేయగ

యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.

క్రీస్తును సేవించే భక్తులు జీవితాల్లో ఆయనను అనసరించాలన్న ఆశ ఎకుకవగా వుంటుంది. క్రీస్తు చూచిన దృష్టితో గమనిసేత అవసరాల్లో నున్న వారీ ప్రపంచంలో ఎందరో కనిపస్తారు. వారి అవసరాలు తీర్చగలిగతే క్రీస్తుప్రేమను చూపినట్లే వారికోసం ప్రార్థించగలము. అనేకు� ్రపంచంలో బాహ్యాంగా ఎముకలు విరిగిన వారున్నారు. అంతరంగంగా విరిగిపోయిన మనససుతో నలిగిపోయివున్నారు. దావీదు దీనంగా ప్రార్థించాడు. విరిగిన ఎముకలను బాగుచేయువాడు దేవుడే. అన్నిరకాల బాధలను తప్పించాలని ప్రార్థించుట మన కరతవ్యము. ముఖ్యంగా విశ్వాసి మాట్లాడేతీరు సవ్యంగా వుండి యితరులను ఆకరి�ంచినపుే ఆత్మల జాలరిగా జీవించగలము. మాట్లాడే తీరురలో నోటిని అదుపులో వుంచుకోగలాగలి. నిర్లక్ష్యంగా మాట్లాడితే మాటవల్ల పోరాటాలు జరుగుతాయి. క్రూరమైన మాటలు జీవితాన్ని బభంగపరుస్తాయి. సమయోచితంగా మాట్లాడిన మాట ఒత్తిడిని దారపరుస్తుంది. ప్రేమగా సున్నితంగా మాట్లాడిన మాట మానసిక స్వస్థతనిచ్చి ఆశీర్వాదానికి కారణమవుతుంది. అట్టి సమర్థులైన ప్రసంగీకులను సిద�పర్చిది ప్రభువే. గొప్ప ప్రసంగీకులవల్ల గొప్ప ఆత్మలు సంపాదించుకోగలము. నిజప్రైస్తవ్యానికి పునాది పరిశుద్ధత యేసను ప్రేమించుటే ఆశయము గల విశ్వాసి అంకుల్ జాన్వస్సార్ మాట్లాడుట చేతకాకపోయినా ప్రభువుతో మాట్లాడుటకు సరవాసమరు�డు.

నలిగిన మోకాళ్ళు ధైర్యంగా నిర్బుయంగా నిలిచే హృదయాన్ని కలిగస్తాయన్న గొప్ప సత్యము వస్సార్ జీవితవేసాకష్యము నిత్యమా ప్రార్థించి ప్రేమించే క్రీస్తు ్ర్రేమకులముగా మనము మారాలి అదే ఆయన జీవిత ఆశయం. దానిరకై జీవించాడు. నిజరక్రైస్తవ్యానికి పునాది సత్యమేదనగా యేసుక్రీస్తుతోడి పరిశుద్ద, సన్నిహిత సహవాసం. అంకుల్ జాన్ వస్సార్ నిజరక్రైస్తవ్యానికి సరితాగని మరిదేనినీ సహించేవాడకాడు. ప్రప్రధమంగా అతడు యేసుక్రీస్తు యొక్క యధార�్ర్రేమకుడు. జాన్ వస్సార్ రక్షకుని యోగ్యత(గొప్పతనము)ను గార్చి ఎడతెగక ఆసక్తితో ఇచ్చిన సాక్ష్యమును బట్టి అతడు వ్యక్తిగత స�వారీతకరణ అపోసతలునిగా ప్రసిద్దిచెందాడు. యేసును ప్రేమించుటే అతని జీవనసాతం, ఆశయం మరియు పాపాన్ని నిరోదించే �షదం.

167

బూదిగంత విశావాసమీరులు

ఒకరోజు అతడు ఓ ప్రసిద్దబోధకుడు ప్రసంగించిన ఒక మందిరమునుండి బయటకు వచ్చి, దు'ఖము నైరాశ్యముతో కూడిన చూపుతో మరియు వణకుచున్న స్వరముతో ""అయెయా, అతడు యేసు నామమును కనీసం ఒక్కసారైనా ఉచ్చురించలేదే!"అని అన్నాడు. తనను ముందుగా ప్రేమించి, తన్నుతాను తన్రై సమర్పించుకొనిన విమోచకుని పట్ల అతనికుండిన ఆప్యాయత - ఇంటిపట్ల ఉన్న ప్రేమకంటైను, భడడ్ల పట్లఉన్న ప్రేమకంటైను, దేశముపట్ల ఉన్న ప్రేమకంటైను, జీవితం పట్లఉన్న ప్రేమకంటైను ఎన్నోరెట్లు మంచినది. అనేకమంది రక్రైస్తవులు చేసినట్లుగా అతడు పరలోకమును గార్చి ఎకుకవగా మాట్లాడలేదు గానీ అతడు ప్రభువుతో ఉండుట మరియు ప్రభువువలై జీవించుటను గార్చి ఎకుకవగా మాట్లాడేవాడు.

క్రీస్తుపట్ల జాన్ వస్సార్కుండిన ఆ ప్రేమనుండే ఎడతెగని ప్రార్థనా పరిచర్య అను అతని విశిషటలకషణం ఉద్బవించినది. అతని అంతరంగిక స్నేహితుడు ప్రార�నపట్ల అతని ఆసక్తిని ఇలా వివరించాడు: "అతడు పగలారాత్రి ఖచ్చితంగా ప్రార్థించాడు. నేను అనేక రాత్రులు అతనితో కలిసిఉన్నప్పుడు అతని ప్రార్థన వింటూ నేను నిద్దకు ఉప్రకమంచేవాడిని. అతడు ఎప్పుడు మా యింటికి వచ్చినా ప్రార్థించుటకై అతడు నన్నాహావానించేవాడు..." అంకుల్ జాన్ వస్సార్ కుండిన ప్రార్థనా వరము రోడడుప్రకకలలో, షాపులలో మరియు గృహాలలో దర్శినముచ్చేది. ఎక్కడ ఏ అవసరత ఉన్ననా జాన్ వస్సార్ అక్కడ ప్రార్థిస్తూ కనబడేవాడు. 19వ శతాబ్దపు ఆత్మనింపుదలగల ప్రముఖ దైవజనుడైన ఏ.జై.గోరడ్న్, వస్సార్ యెక్క జీవితాన్ని ఇలా గురతుచేసుకున్నాడు: "ఆయా సందరా�ులలో మా సంఘములో పరిచర్య చేయుటకు వచ్చునపుెల్లా అతడు వెంటనే సంఘమంతటిరకై, విశ్వాసులందరి కొర్రై తన హృదయము నిండా భారముతో,తన జీవితమంతా దీనిపైనే ఆధారపడినట్లుగా, ప్రార్థనలో పెనుగులాడేవాడు. ఈ విజ్ఞాపన రాత్రిప్గలా కన్నీటితో కొనసాకగది. అతడెపపుడా నేను రాత్రంతా ప్రార్థించాను అని చెపపలేదుగాని, అతడు (రాత్రి)చీకటిలో గట్టిగా విల్రిస్తూ చేసే విజ్ఞాపన నేను రాత్రికాలమున తరచా వినేవాడిని. ఆ భారవెుటువంటిదో నేనెరుగుదును. ఈ రోజువరకు ఈ ప్రజలు అతనికి అపరిచితులే— ఈ మందలో ఎవ్వరినీ అతడిపపటివరకూ చూచియండలేదు. ఈ అద్భుతమైన ఎడతెగని ప్రార్థన అతని జీవిత నిజరహాస్యంగా నొకికచెప్పడానికి నేనిష్టపడతాను.

నలిగిన మోకాళ్ళు నిర్బుయ హృదయాలను కలిగిస్తాయి. అంకుల్ జాన్ వస్సార్ ప్రార్థనా అలవాట్లు అతని గొప్పవిశావాస్ వీరునిగా తీర్చిదిద్దాయి. అతడు కేవలం పూర్వాకాలపు దేవున్ని నమ్మలేదు— అతడు నేటి దేవున్ని నవ్మాడు. అద్భుతాలను చేసే

168

బూదిగంత విశావాసమీరులు ఆత్మ పెంతెకోస్తు దినమందే తన పని ముగించాడని అతడు భావించలేదు. అసాధారణవైన కార్యముల కొర్రై ఎదురుచూడకూడదనే వానను అతడు అంగీకరించలేకపోయాడు. అతడు ఓ సంఘమును లేక పాఠశాలను తెరచి ప్రజలను బయటకు పిలిచి, ఉజ్జీవము ప్రారంభవైనదని చెపపదలిచేవాడు. దేవుడు తప్పకుండా మహిమకరంగా విజయుడ�తాడు. రక్షింపబడేవారి సంఖ్య అపరిమతమౌతుంది. అపోసతలుల కార్యములు పునరావృతతమవుతాయి ఎందుకనగా అపోసతలిక విశావాసపు పునాదిపై ప్రారంభించబడింది".

జాన్ వస్సార్ యొక్క తృషణ మరియు భారము ఎంతోఅత్యదికముగానండి అది అనేకమార్లు రక్రైస్తవులనబడేవారికి పసైతం ఆశ్చర్యాన్ని మాత్రమే గాక వ్యతిరకతను కలుగజేసేవి. తృణీకారము, అవహేళన మరియు శ్రమ వెుదలైనవాటన్నిటిని అతడు సాతీవాకముతో మరియు సంతోషముతో ఎదురొకంటా, తన ఏకదృష్టిని యేసుమీద నిలిపి, పాతబడిన చిన్న క్రొత్తనిబంధన చేతబాని, సామాన్యమైన విశావాసపు మార్గములో ముందుకు సాగిపోయేవాడు. అవమానము మరియు అపనిందలు ఇతరుల కొరకు ప్రార్థించే ఓ అవకాశాన్ని కలిపంచడం తప్ప అతనిని మరమీ చేయలేకపోయాయి. ఎటువంటి ద్వేషవైనను అతని ఆప్యాయత అను సువాసనను అపహారించలేకపోయాయి.

అంకుల్ జాన్ వస్సార్ జీవితము కనికరముతో కూడిన తృషణను మరియు సహనముతో కూడిన ఆసక్తిని స్మపాళ్ళలో ప్రదర్శించింది. ఆధునిక సంఘములో అనేకులు తమకిష్టవైన సద్గుణములు అ్రేక్షించి, కొన్నింటిని నిర్లక్ష్యము చేసి ్రతోవతప్పిపోయారు. మన సంఘములు ప్రస్తుతమున్న కొరతలను పూరింపదలచిన యెడల ముందుగా మనము నిత్యమా ప్రార్థించే యేసుని ్ర్రేమకులముగా మారాలి. అంతేకాక, మన యజమానుడు మనకొర్రై నిరణయించిన ఖచ్చితమైన పరిశుద్దత, సంతోషము, సహానముతోకూడిన ప్రేమ అనువాటన్నిటిని సంతోషముగా సీవాకరించాలి. సంఘము క్రీస్తులో మ[తవై ఆయన యొక్క మంచితనము మరియు క్రమశిక్షణ రెంటిని స్మపాళ్ళలో కలిగియండాలి.

చివరిగా క్రీస్తు విశ్వాసులు నిందలు భరించాలని క్రీస్తు తెల్పాడు. వస్సార్ దేవునిపట్ల తృషణ ఆత్మల భారాన్ని బట్టి ఎదురొకన్న శ్రమలన్నీ ఓరుపతో భరిస్తూ తృణీకారము, అవహేళన శ్రమ వీటిని సాత్మీకంతో సంతోషంతో ఏకాగ్రతతో క్రీస్తుపై దృష్టిని నిలిప జీవించుటలో సమర్థునిగా నిలిచాడు. ప్రత్యేక తలాంతులుగల ఈ భక్తుని జీవితం అనేకులకు ఆదర్శంగా నిలిచి వుపకారం చేయుగాక ఆమెన్.

169

Photograph from page 171 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 171

బూదిగంత విశావాసమీరులు

సాక్ష్యం 45. విలియవ్ బాత్

కాలము:19 వ శతాబ్దము

పరిచర్య:రక్షణపసైన్యం సంఘసంస్థాపకుడు

వాక్యభాగము:నిర్గమ 32:32

""అయెయా, నీవు వారి పాపమును ఒక వేళ్ పరిహారించతివా

లేని యెడల నీవు వ్రాసిన జీవ గ్రంధములోనుండి నా పేరు

తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నాననెను.

క్రీస్తును నమ్మిన ప్రైస్తవుల జీవితాల్లో బలహీనతలన్నీ క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడిన వారై క్రీస్తు ప్రేమతో నింపబడతారు. వారిలో గర్వము కోపము లోకప్రేమ సావార్థము అపవిత్రత శరీరకార్యాలన్నీ దారమవుతాయి. పరిశుదా�త్మాభిషేకంతో నింపబడి అత్యానందబభరితులై జీవిస్తారు. యితరులను రక్షించాలనే ఆత్మల భారముతోనింపబడతారు. క్రీస్తును ప్రేమించుటలో ఆరాధించుటలో �నవైపోతారు. దేవుని బలమును ఆ్రశయిస్తారు. ఆయన సన్నిధిని నిత్యము వెదకి ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు జ్ఞాపకము చేసికుంటారు. ఆయననోటి తీరుపలను జ్ఞాపకము చేసికొని అతి జాగ్రతతగ ఆత్మీయ జీవితాన్ని చకకపెట్టుకుంటారు. విలియవ్ బాత్ చీకటి శకుతలను జయించే విశావాస్ వీరునిగా ప్రార్థించి ఘనమైన సేవచేసాడు. అతినీచులకొరకు ఆత్మల కొరకు వెళ్ళండని సంఘాన్ని ప్రోత్సహిచేవాడు. అపవిత్రత అంటనీయరాదనియు రో� దేవునితో సంభాషించాలని హెచ్చరించేవాడు. ప్రతి ప్రసంగానికి ముందు భారమైన ప్రార్థన చేయుట మాత్రమేకాదు యితరులు చేయాలని హెచ్చరించేవాడు. మన హృదయాలు ఎపపుడా వాక్యంతో క్రీస్తు ప్రేమతో నిండిపోయినపుడు ప్రసంగాల్లో మంచిమాటలు వస్తాయి. ఎపపుడా మనుష్యులకు భయపడవద్దని తెలిప దేవునికి భయపడి నిర=్మహామాటంగా వాక్యం బోధించేవాడు.

విశ్వాసి బోధ ప్రతిమనిషి మనస్సాక్షిని తాకాలి, ప్రజ*్న గద్దిేసత ప్రసంగీకుని విలువ పెరుగుతుంది. వారు ఆత్మీయంగా వెనుదిరిగితే నశించిపోతారు. ప్రతి ఆత్మలకు మనమేకావలి వారం గనుక వారి ఆత్మీయత గురించి లెక్క చెప్పాలి గనుక అతి శ్రద్ధతో ప్రభువుని ప్రేమించి సేవించాలని విలియం బాత్ బోధలలో ప్రజలు గ్రహించేవారు.

1865 ఏప్రిల్ 9న అపోపమాటుక�్స కోర్ట గృహాములో ్రగాంట్ను � కలసి తన పసైన్యమును అపపగించివేసి, సుదీర�వైన నాలుగు సంవత్సరాల మరణమృదంగం మరియు నాశన నాటకవైన "సివిల్ వార్"నకు చరమగీతం పాడాడు. అయితే అదే సంవత్సరము 36 సంవత్సరాల ఆంగ్లకుర్రవాడైన విలియం బాత్ సాలేవాషన్ ఆర్మీ"ని స్థాపించి, చీకటి శకుతలపై యుద్దమును ప్రకటించాడు.

170

బూదిగంత విశావాసమీరులు

జనరల్ బాత్ యెక్క అంబులపొదిలో అత్యంతప్రధానవైన ఆయుధం ఎడతెగని ప్రార�నే. దేవుని వాక్య ప్రకటనకు వెళ్ళినప్పుడు ముందుగా సంపూరణరాత్రి ప్రార్థనలో తరచూ గడిపేవాడు. అతడు వెళ్ళిన ప్రతీస�లములోనా ప్రజలు ప్రసంగ వేదిక వద్దకు తండోపతండాలుగా తరలివచ్చేవారు. సరభలలో దేవుని ప్రభావము అద్భుతముగా ప్రత్యకషపరచబడేది...ప్రజలు తరచు దేవుని సన్నిధి మరియు శక్తి యొక్క ప్రసన్నతతో ఖండించబడేవారు.

పాపమునకు బందీిలైన వారిని విడిపించుటలో రక్షణపసైన్యం సాధించిన విజయం అసాధారణం. జనరల్ బాత్ యొక్క యుద్దనాదం ఏమనగా, ""ఆత్మల కొరకు వెళ్ళండి, అతినీచుల కొరకు వెళ్ళండి". అతిఘోరవైన పాపులు రక్షించబడిరి, పాపపు క్రేందాలు మాయబడినవి, పటటణములు సంపూరణముగా కదిలించబడినవి. బాత్ యొక్క విజయము అతనికి కేవలము సహాయకులనే గాక శతృవులను కూడా సమకూర్చింది. రక్షణ పసైన్యములో పరిచర్య చేసేవారిపై బభగబభగవండే బుగ్గు, తార్, కాలుచున్న భాసవారము, రాళ్ళు వేయబడడమే కాక వారు వీధులలో చావగొటటబడేవారు. అయితే రక్షణ పసైన్యము ఇట్టి విరోధులను ప్రార్థనతో మరియు చిరునవువాతోకూడిన "దేవుడు నిన్ను దీవించగాక!" అనే ఆశీర్వాచనంతో మాత్రమే ఎదురొకనేవారు. జనరల్ బాత్ సహితం వీటిని అధికంగా అనుభవించాడు. మాధ్యవిక ప్రాంతములో సంచరించుచున్న సందర్బుములో అతనిమీద ఉవ్మువేయబడినప్పుడు, అతడు తన సహాచరులతో -"దాన్ని తుడవకండి,అదొక పతకం(మెడల్)".

ఇంగ్లండు మురికివాడలలో సువార్త ప్రకటించినందులకుగాను దాడిచేయబడి, ప్రతిరాత్రీ రక్తము కారుచున్న గాయములతో బాత్ ఇంటికి వచ్చేవాడు. అట్టి కర�ోర పరీక్ష ఎదురొకన్ననా అతడు తన భార్యహాసతమును తీసుకొని,"కేట్, నీతో కలసి నన్ను ప్రారి�ంచనివువా" అనేవాడు. కేథరిన్తో కలసి ప్రార్థించిన అనంతరం తన మోకాళ్ళ మీదనుండి నాతనోతేతజముతోను, నిరీకషణతోను లేచేవాడు. కేథరిన్ యెక్క ప్రేరణతో అతడు ధైర్యమును పొందేవాడు. ఆమె అతనితో -"మనము అలసిపోయినచో మనము పోవుటయే(లేకుండటయే) మంచిది— మృతమైన సంఘము కంటే మరదైననా మేలే!"అని చెప్పి ప్రోత్సహించేది. పరిచర్యలో ఇబ్బందుల మధ్యనా బాత్లిరువురు శక్యతతోకూడిన సంతోషకర కుటుంబాన్ని కట్టుకోగలిగినారు.

ఒకసారి ప్రయాణములోనుండగా జనరల్ బాత్ యొక్క వాహనం వెు�ాయించింది. ఈ సందర్భాన్ని ఒక అవకాశంగా తీసుకొని, అక్కడ పనిలేక ఖాళీగా ఉన్న కా]్ములకు బోధించాడు. అతడు,"మీలో కొందరు ఎపపుడా ప్రారి�ంచరు.

171

బూదిగంత విశావాసమీరులు ప్రార్థించుట ఎపుో మానివేసారు. కానీ నేను చెేపపదేమంటే, మీ పిల్లలు మారుపనొందునట్లు, మీరు వారి కొరకు ఎందుకు ప్రారి�ంచకూడదు?"అని వారితో అన్నాడు. వెంటనే 700మంది పురుషులు మౌన ప్రార్థనలో మోకాళూినారు.

ఇంకోసారి ఇద్దరు రక్షణపసైన్యపు సేవకులు క్రొత్త పరిచర్య కొర్రై వెళ్ళి, చివరికి ఓటమ, వ్యతిరకతను ఎదురొకన్నారు. అలసినవారు విసుగుతో,ఈ పరిచర్యను మాసివేయాలని జనరల్ను కోరారు. అయితే జనరల్ బాత్ వారికి "కన్నీటితో ప్రయతి�ంచండి"(ట్రై� టియర్స) అని రెండక్షరాల టైలిగ్రావ్ పంపించాడు. వారు అతని సాచనను పాటించి, అద్భుతమైన ఉజ్జీవమును అనుభవించారు.

విలియం బాత్ యొక్క పరిచర్యా కాలములో అతడు 50లక్షల మైళ్ళు ప్రయాణించి, 60వేల ప్రసంగాలను చేసాడు. ప్రస్తుత దుర్బుర నిస్సహాయ పరిస్థితులలో దేవుడు -""నీ మీదే అంతా ఆధారపడినట్లుగా పనిచేయి(ప్రయాసపడు), దేవునిమీదే అంతా ఆధారపడినట్లుగా ప్రార�నచేయి" అను జనరల్ బాత్ యొక్క సాచనను పాటించుటకు మనకు సహాయము చేయనుగాక. చివరిగా విలియవ్ బాత్ గొప్ప సంఘస్థాపకుడు కాగలాగడంటే ఆయనలో అచంచల భక్తి విశావాసాలు గొప్ప దీక్షతో సేవ చేయడం సంపూరణరాత్రి ప్రార్థనలు నిర్వాహించడంతో తీవ్రమైన ఆసక్తి కనపర్చివాడు. ఆయన ప్రసంగంలో వాకుకలు వినడానికి ప్రజలు దారప్రాంతాల నుండి తరలివచ్చి ఆత్మీయంగా మేలు పొందేవారు.

ఆయనను వ్యతిర�ంచిన వారిపట్ల చిరునవువాతో ప్రేమతో వ్యవహారించుట అనేకులను ఆశ్చర్యపర్చిది. క్రీస్తును సిలువలో ఉమ్మవేసి హేళన చేసినపుడు మౌనంవహించిన అనుభవం ఆయనకు కలిగనపుడు తన తోటివారితో తుడవకండి అని చెప్పిన సహనం ఆశ్చర్యం కలిగంచేది. రకాతలు గాయాలు అనుభవించి సేవ కొనసాగించిన దైవజనుడు భార్య ప్రేమ ఆదరణ ఆయనను సేవలో గురితంపు కలిగంచింది. గొప్ప ఘనమైన సేవచేసిన భక్తుని స్మరించుట ఆశీర్వాదకరము బూదిగంత విశావాసమీరుడైన విలియం బాత్గారు ధన్యజీవి.

172

Photograph from page 174 of Bhoodigantha Visvaasa Veerulu
పేజీ 174

బూదిగంత విశావాసమీరులు

↑ పైకి / Back to top