
సాక్ష్యం 50. జేకబ్ జాన్
కాలము:20 వ శతాబ్దము
పరిచర్య:
వాక్యభాగము :ఫిలిప్పీ 3:14
క్రీస్తుయేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు
బహ�మానమును పొందవలైనని, గురి యెుద్దకే
పరుగెత్తుచున్నాను.
(జాకబ్ జాన్ గారి సాక్ష్యం ఆయన మాటల్లోనే) ఇంత వరకు యెహోవా మనకు
సహాయము చేపసను. గడచిన సంవత్సరములో ఎభనెజర్ గాను, ఈ రోజున ఇవ్మానుయేలు గాను, రాబోయే రోజులలో యెహోవా యిారగాను నవ్ముటకును చెప్పుటకును సాధ్యవైన ఒక్కొక్కరికి యెహోవా దయ నిరంతరము ఉండును. దావీదు చెప్పినట్లుగా ""నా ప్రభువా యెహోవా యింతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. నా కుటుంబము ఏపాటిది" అని మేము కూడా చెప్పగలము.
1976వ సంవత్సరములో పసపెటంబర్ నెలలో గుంటూరు జిల్లా చిలువూరు గ్రామానికి ప్రభువైన క్రీస్తు మమ్ములను తన పరిచర్యకు నడిపించినాడు. జీవిత సౌకర్యాలు తకుకవగా ఉన్నను భాషా సమస్య ఉన్నది అని తెలసుకొని సొంత రాపషటవైన కేరళాను విడిచిపెట్టి ఆం్రదా రాపష్టంనకు వచ్చుటకు ్రేపర్రించిన క్రీస్తు కలవారి ప్రేమయె�ు ఉన్నది. పౌలు చెప్పినట్లు క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది ఈ క్రీస్తు వలన నేను నా భార్య ఇద్దరు పిల్లలతో కలసి చిలువూరు రావటానికి కారణవైయున్నది.
చిలువూరు గ్రామములో రెండు సంవత్సరములు దేవుని పరిచర్య చేయుటకు దేవుడు సహాయము చేసినాడు. విస్తారమైన పరిచర్య నిమిత్తమై చిలువూరులోనే ఉంటా రెండు సంవత్సరములో తెనాలి మరియు విజయవాడ పట్టణం నిమిత్తమై ప్రార్థించు చుంటిమ. ఈ సమయంలో దేవుడు ప్రపరపణ జార్జి గారి ద్వారా విజయవాడ పటటణములోనికి వెళ్ళమని సలహా ఇచ్చినారు. ఈలాగున దేవుడు దర్శనము యిచ్చి విజయవాడ పటటణంలోనికి మమ్ములను కటుంబముతో పరిచర్య కొరకు విడిపించినారు. 1979 జనవరి 8వ తారీఖన నేను నా భార్య �లమ్మ సజీ, శ్యావ్, కుటుంబముతో విజయవాడలోని విధ్యాదరపురంలో దేవుని పరిచర్య కొరకు వచ్చితిమ. ఆ దినము నుండి ఈ దినము వరకు పరిచర్య చేయుచున్నాము.
189
బూదిగంత విశావాసమీరులు
1979 జనవరి 14న ఆదివారం రోజున గరివెళ్ల యేసుదాసు గారు, రాేాలమ్మ గారి యెక్క ఇల్లు గాలి వానలో పడిపోయిన మొండి గోడలో మేము ఆరాధన ప్రారంభించుటకు దేవుడు సహాయము చేపసను. మాకు ఆరాధన చేయుటకు యోగ్యమైన ఒక స్థలం మాకు వుండి వుండలేదు. గాలి తుఫాను వలన పై కప్పు లేని మొండి గోడ నీడలో మొదటి ఆరాధన జరిగినది. పై కపపులేని మొండి గోడల నీడలో ఆరాధన ప్రారంభించితిమ. ఈలాగు ప్రారంభించిన సంఘమును ""నేను నా సంఘమును కట్టుదును" అని ప్రభువు చెప్పిన వాగ్దానము రీతిగా (మత్తయి 16:18) దేవుడు పఫిలదెలిపుయా ఎ.జి. సంఘమును అభివృద్ధి పరచుచున్నారు. దేవుని ఆత్మ ప్రపరపణ వలన 21 రోజులు అనగా ఫిబ్రవరి నెలలో ఉపవాస ప్రార్థనలు జరిపినాము. ఆ ఉపవాస ప్రార్థన ముగింపులో దేవుని కృప చేత ఐదుగురు బాపీతస్మము పొందిరి. మార్చి నెలలో మరలా ఐదుగురు బాపీతస్మము పొందిరి. ఈ లాగున సంఘమును అభివృద్ధి లోనికి నడిపించిన దేవునికి సోత్రతములు. సంఘము యొక్క ప్రారంబభ దినములలో బాష తెలియకుండా ఉండుట వలన చాలా ఇబ్బందులు ఎదురొకంటిమ. అలా వుండగా టీచరు దాస్మ్మ గారు ఆరాధనలోను తర్జుమా చేయుటలోను తోడపడినారు. వరా�కాలం వచ్చినప్పుడు పైకపపులేని మొండి గోడలో ఆరాధన చేయటం ఇబ్బంది ఏరపడినది. ఈ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎటు తోచని పరిస్థితిలో దేవుడే ఒకరి ద్వారా మ�ి� చెటుట ప్రాంతములో ఆరాధన చేయుటకు అవకాశము ఇచ్చినారు. దేవుని కృప వలన సంఘము అభివృద్ధి పొందుట వలన అక్కడ నుండి బైపాస్ రోడడు దగ్గర అద్దెకు స్థలము తీసుకొని పూరిపాక వేసితిమ. ఇలాగున సంఘ బలముగానా, సంతోషముగాను మరియు దీవెనకరముగాను అభివృద్ధి చెందుచున్నది. 1980 వ సంవత్సములో చోడవరం గ్రామములో కలతోటి వెంకటేశ్వర్రావు (లేటు) గారి ఇంటి దగ్గర సంఘం ప్రారంభించి నాము. దేవుడు అక్కడ పరిచర్యను అభివృద్ధి పరచుచున్నాడు.
1984 జనవరి 12వ తారీఖన దేవుడు మవ్మును దీవించి మాకు కుమారుని (బ్లెసిస్) అనుగ్రహించినారు. ఈ లాగున దీవెనకరముగా మా పరిచర్య సాగుచుండగా వేదనకరవైన సంఘటనలు జరిగినవి. 1984 �న్ 14న మా రెండవ కుమారుడైన శ్యావ్ మెదడు వాపు వ్యాధి ద్వారా క్రీస్తునందు నిద్రించినాడు. ఆ దు:ఖకరవైన పరిస్థితులలో దేవుడు మమ్ములను కూడా యోబు భక్తుడు చెప్పినట్లు ""యెహోవా యిచ్చిన యెహోవా తీసుకొనెను" అను మాటను బట్టి మవ్మును ఆదరించిన తన పరిచర్యలో
190
బూదిగంత విశావాసమీరులు ముందుకు కొనసాగించెను. అలా ఉండగా 1985 మే 5న ఆరాధన మందిరము కాలిపోయినది. అక్కడ నుండి మన ఎ.జి. సంస్థ మరియు విశ్వాసుల సహాయంతో దేవుని కృప వలన పఫిలదెలిపుయా మందిరము కొండ మీద కటటబడినది. ఆ మందిరము 1986 ఫిబ్రవరి 4న దేవుని సన్నిధిలో ప్రతిష్టింపబడినది.
1985 అకోటబరు 17న తారీఖన దేవుడు మవ్మును దీవించి మాకు కుమార్తెను (పషర్లీ)ని అనుగ్రహించినారు. ఇలాగున మా పరిచర్యను అభివృద్ధి పరచుచుండగా 1994 పసపెటంబరు 18న విజయవాడ, గాందీినగర్లో కృపానిధి సంఘం ప్రారంభించబడినది. ఈ కృపానిధి సంఘం మొదటి ఆరాధనలో బేభగారు, విజయ గారు, ఉషా గారు, భారతి గారు, రమా గారు, గ్రేస్ విజయ గారు మరియు చిన్ని గారు ఉండిరి.
ఈ విధంగా పరిచర్య అభివృద్ధి చెందుచుండగా మా పెద్ద కుమారుడు సజీ (చారర్లస్ పి.జాకబ్) దేవుని పిలుపు అందుకొని ఎస్.ఎ.భ.సి. బైంగుళూరులో 3 సంవత్సరములు ఎవ్.డివ్ చదువు పూర్తి చేసి మాతో పాటు పరిచర్యలో కొనసాగుచున్నారు. 2002 అకోటబరు 23వ తారీఖన మా కుమారుడు సజీకి వీనాతో పరిశుద్ధ వివాహము జరిగినది. ఆమె కూడా మా కుమారునితో పాటు మా పరిచర్యలో కొనసాగుచున్నది.
1979వ సంవత్సరము నుండి 2004వ సంవత్సరము జనవరి 8వ తారీకు వరకు ఉన్న దీర�వైన 25 సంవత్సరములు తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని కృప వలన పఫిలదెలిపుయా ఎ.జి. సంఘము అభివృద్ధి చెందుచున్నది. మరియు మాతోపాటు సహాకరించుచున్న ఆత్మీయు సంరకషకులు, ప్రార్థనా గ్రాపులు, విశ్వాసులు, యవనసతులు వారి యొక్క ప్రార్థన సహకారములు వలన పఫిలదెలిపుయా ఎ.జి. సంఘమును అభివృద్ధి పరచుచున్నారు.
యెహోషువా చెప్పిన విధముగా ""నేను నా కుటుంబమును యెహాోమాను సేవించెదము" అను నిరణయము చొప్పున మా ఈ చిన్న కుటుంబానికి దేవుడు యిచ్చిన భాగ్యమునకు దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుచున్నాము. మా కుటుంబము కొరకు మరియు పఫిలదెలిపుయా ఎ.జి.సంఘం నిమిత్తము ప్రార్థన చేయుమని మనవి చేయు చున్నాము.
191