
సాక్ష్యం 47. హిందా సాంపపదాయములో జన్మించి బాగా
పూజలు చేసేవారము. బాగా చదువుకోగలాగను. ఫిట్స్
వ్యాధి బాధించింది. �. ఎ. ఎస్. కోర్సుకు సిద్ధపడిన
రోజుల్లో ప్రభువు నన్ను ఫిట్స్ బాగు చేసి సేవకు పిలిచారు.
సంపూరణ సేవలో నున్నాను.
పాస్టు జాన్సీటపెఫన్, ఉంపడాతమ్మడు పగామము
సీయోను షాలేము మనిపసీటస్, శ్రీ ఏలియాగారు
జ/శీ.
ఫోన్ : 7672001887
""తనకు ఆశీర్వాదము కలుగజేయవలైనని కోరువాడు నమ్మదగిన దేవుడు
తన్నాశీర్వాదించవలైనని కోరుకొనను" - యెషయా 65:16
పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనములు. మేము దీనస్థితిలో హిందువులుగా
జీవించాము. బాల్యంలో నాకు చాల అనారోగ్యము
సంభవించింది. ఫిట్స్ వ్యాధి తీపవవై చనిపోతానని భావించేవారు.
ప్రభువు నాకిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. గతంలో
పేరు కిషన్. అమ్మ పేరు లకిష్మ. వ్యవసాయం చేసేవారము.
నాకు చెల్లి తవ్ముడున్నారు. క్రీస్తును నమ్మిన తర్వాత జాన్సీటపెఫన్గా
పేరు పెటాటరు. మహాబాబనగర్ జిల్లాలో ఒక పల్లెటూరులో
నుండే వారము. బాల్యంలో ఏడు వరకు చదివాను. రెసిడెని�యల్
సాకలు బండారుపల్లెలో 10వరకు చదివాను.
ఖమ్మంలో భ.యస్.సి పూర్తి చేసి ఎవ్.ఎస్.సి. ఫిజిక్స్లో గోదావరి ఖనిలో
పూర్తి చేసాను. చాల అమాయకంగా ఉంటా లోకజా�నం తెలియని వాడిగా బాగా
చదివే వాడిని. నాకు బాల్యంలో చేపముల్లు పగుచ్చుకొని బాధపడాను. నీసు పదార్థాలు
తినేవాడిని కాదు. పూజలు చేస్తూ బాగా చదువుతా చాల మంచివాడిగా జీవిసేత
అందరూ పెద్దబాబు అని పిలసతూ చాల గౌరవంగా చూచేవారు. మా ఆరాధ్య
దైవము రాముడు. ఆహారపదారా�లు సేటషన్లో తిని బభపదాచలం వెళ్ళాలంటే బససు
రాలేదు. తిరిగి వెళ్ళి పోదామని అడిగాను. ప్రతి సంవత్సరము తలనీలాలు
క్రీస్తు ప్రేమకు సాక్షులు247 యిచ్చేవారము. నాన్న బాల్యంలోనే మరణించారు. నాకు 15 సంవత్సరాల వయససులో, ప్రతి సంవత్సరం మనమే వెళ్ళాలా, దేవుడు మన దగ్గరకు రాడా అని పపశ్నంచగానే అమ్మ కోప పడింది. నాకు అనుకోని రీతిగా మార్చుల రోగం వచ్చింది. మందులు వాడిననా ఫిట్స్ సరిగాగ 12.05 నిమషాలకు ప్రతి రో� వచ్చేవి. ఆసపత్రిలో మందు రోజుకి మాడుసార్లు వాడేవాడిని. నా శరీరము వేడిలో పాడయిపోయి 20 కేజీల బరువును తగిగ పోయాను. పఫిట్సకు కోర్సు ఉండేది. రెండు నెలలు 21 రోజులు వాడితే ఒక్కసారి మానివేసేత పని చేయదు. రో� నిపద వచ్చేది కాదు. ఫిట్స్ వల్ల పడిపోగా నురగ రక్తం వచ్చేది. నాలుక కట్ అయేయది. తినుటకు కుదిరది కాదు. ఎవరో ఒకరు పఘలానా చోటకు వెళ్ళాలంటే వెళ్ళేవాడిని. ప్రత్యేక ఆహారం తీసికొనేవాడిని ఏమ తినలేక బాధపేవాడిని. కాలేజీకి వెళ్ళి వచ్చేవాడిని. నా జీవితం ముగించాలని ఆశించాను. నాలో నేను చాల మరణవాంచితో కుమలిపోయాను. నోరంతా మంటతో ఉండేది. చనిపోవుటకు సిద్ధమయ్యాను. రో� తల్లి ఏడసతూ ఉండేది. 5 సంవత్సరాలుగా ఈ బాధలో వుండేవాడిని. బై.పి.సి. గ్రూపులో చదివి డాక్టు చదివి మందు కనిపెటాటలని ఆశించాను. రైలు క్రింద పడి మరణించదలిచాను. దారిలో ఎవరో నా గార్చి చెప్పగా అమ్మ వచ్చి యింటికి తీసికొని వెళ్ళింది. ఒకసారి తప్పించుకొని రైలు క్రిందపడి చనిపోదలిచాను. లోపల దిగులు ఉండేది. తల్లి బాధపడుతుందని తలంచాను. రైలు లేదన్నారు. నేను కూరచున్నాను. ఒక రైలు కనిపంచింది. పటాటలు చేరాను. రైలు దగ్గరకు వచ్చినపుడు పోలీసువారు చాల వివరాలతో పంచనామా చేసి అమ్మకు యిబ్బంది కల్గుతుంది. అమ్మ ఏడసతుందని వెంటనే పడిపోయాను. తీరిగాగ యింటికి వచ్చేసాను. లోలోపల ఏడ్చేవాడిని. నా యింటి దగ్గర భందెలో అక్క నీరు తెచ్చే వేళ్లో ఆమె యింటిలో ఫ్యాను ఉంది. చీరతో ఉరి వేసికోదలిచాను. వెురాను రంగు చీర మెడకు కటాటను. 4,5 పసకనులలో చనిపోదలిచాను. వెంటనే నా చెల్లి తవ్ముడు, అమ్మ పరాయి యింట్లో మరణిసేత మా వాళ్ళను ఇబ్బంది పెటటగలరని ఆలోచించి పొలము చేరాను. పొలములో వాడే పురుగుల మందు కనిపంచింది. ఆ డబ్బా చాల ఖరీదు అన్నారు. చాల శక్తి గలది. పతాగితే మరణిస్తారన్నాడు.
నాన్న తవ్ముడు మందు పతాగి మరణించాడని గురతుకు వచ్చింది. పతాకగద్దామని ప్రయత్నించగా డబ్బా జారిపోయింది. ఏమయింది? అని వారు పరిస్థితి పగహించి ఏడ్చారు. రాత్రి కాగానే ఫిట్స్ వచ్చేవని భయంలో వున్నాను. సాయంపతం ఆ ప్రాంతం క్రీస్తు ప్రేమకు సాక్షులు248
తిరికగ వేళ్లో నన్ను గమనిస్తూనే వున్నారు. డోర్నకల్ నండి మా వూరు సేటషన్కు
వచ్చారు. నన్ను చూచి ఏసుప్రభువు నీకు తెలుసా? అని అడిగింది. లేదన్నాను. ఆమె
వెంటనే మీ యింటివారంతా రక్షించుటకు వెదకుతారని నా జీవితము సాక్ష్యము.
అక్క మాట వినాలనిపించింది. స్వస్థపరచు దేవుడని అక్క చెప్పింది. పాస్టరుగారి
దగ్గరకు వెళ్ళి పరిస్థితి చెప్పగా ఆయన నా కొరకు ప్రార్థించారు. ఉదయాన్నే ఆలస్యంగా
నిపద లేచాను. రాత్రి ఫిట్స్ రాలేదు. రోజు ఫిట్స్ వచ్చే వ్యక్తికి ఆగిపోతే మరణము
తప్పదని వారి నమ్మకము. 3 రోజులు గడిచినా ఫిట్స్ రాలేదు. ఇక మరణిస్తాడని
కనిపెటాటరు. చనిపోలేదా అనగానే నేను చనిపోను అన్నాను. వారం అయిన వెంటనే
చావనే చావడని నమ్మి కూ�కి అమ్మ వెళ్ళిపోయింది. నాకు ప్రార్థించిన పాస్టరుగారికి
నా స్వస్థత గార్చి వివరించగా ప్రభువును నమ్మి రక్షించబడాను. డిపగీ పూర్తి చేసాను.
ఇంజనీరింగు ఫిజిక్స్లో చాల మారుకలు వచ్చాయి. జనగావ్ కాలేజీలో లైక్చిరర్గా
పని చేసాను. �. ఎ. ఎస్ చదవాలని చాల ఆశించాను.
ఆ ప్రవేశ పరీక్షలు పవాయు సమయంలో యెషయా 65:16 ఆధారంగా
నన్ను సేవకు పిలిచారు. పెద్ద ఉద్యోగం చేసి సేవకు సహకరిస్తానన్నాను. నీవే
కావాలని ప్రభువు తెల్పారు. హోసన్న మనిపసీటస్లో దైవజనునితో సహకరించాను.
నన్ను వారి క్రింద ఉంచమని అడిగాను. నీవే స్వయంగా సేవ చేయాలి. ప్రభువు నీ
సేవను విసతరించగలరు అని ధైర్యం చెప్పగా సేవను స్వంతంగా ఆరంభించాను.
ఎవరైన క్రీస్తునందున్న ఎడల నాతన సృష్టి అనే పేరున, నయాక్రియేషన్ సంస్థగా
ఆరంభించాను. నీ సేవ అనేక జిల్లాలు, రాపషాటలలో శోభాతిశయంగా సేవలో
రాణిస్తావని వాగ్దానముచ్చారు. నాకు అమ్మ ఇచ్చిన నా వాటా స్థలమును పరిచర్యకై
యిచ్చాను. మందిరాన్ని కట్టించాము. నాని వున్న ఆస్తి ప్రభువుకిచ్చాను. దేవుడు
వెదకి రక్షించు గొప్ప దేవుడు.
చాల కాలము ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందాను. నేను బలహీనుడనైన
సవాస్థా వరముచ్చి దీవించారు. నాతోటి వారు పెద్ద కలైకటరు హె�దాలో నుండగా
నేను దైవ సేవలో గొప్ప దేవుని పరిచర్యలో ఘనంగా నిలిచి జీవించు కృపనిచ్చారు..
అయోగయడనైన నన్ను రక్షించి విద్యావంతుడిగా నిలిపి చివరకు గొప్ప సేవ చేయు
ధన్యతనిచ్చారు. ప్రభువు కృపతో సేవ జయకరంగా చేయుటకు ప్రార్థించండి. ఆమెన్.
క్రీస్తు ప్రేమకు సాక్షులు249

సాక్ష్యం 48. చదువు రాని నేను స్వంత తల్లి తృణీకరించినను
నా ప్రభువు నన్ను రక్షించి తన భడడ్గా ఆదరించి
పాటలు పాడు పరిచర్యనిచ్చి సాక్షిగా దీవించారు
సిస్టర్ రాతు, శ్రీ సామయాల్ ఆర్ముర్
జ/శీ.
జీజస్ పెంటకోస్టల్ ప్రేయర్ మనిపసీటస్, నిజామాబాద్
ఫోన్ : 7675839541
""యెహోవాయందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను
కొండవలై నందురు" - కీర్తనలు 125:1
పరిచయం:
ప్రభువు గొప్ప నామములో వందనములు. బాల్యంలో నా పేరు రక్మిణి. క్రీస్తును అంగీకరించిన తర్వాత రాతుగా పేరు వచ్చింది. నన్ను నేడు తన సేవకురాలిగా మార్చారు. తల్లి నేను నల్లగా పుటాటనని నాకు తన పాలు యివవాలేదట. ఆమె ఆస్తిపరురాలు. తెల్లగా ఉంటుంది. నాకు అన్న, అకకలున్నారు. నాకు పాలివవాని రోజుల్లో కగదేల దగ్గర పాలు తెచ్చి పట్టించేవారట. మా కుటుంబంలో పితరుల శాపము నా ద్వారానే పోయింది. 1989 మార్చి కరడియో ప్రసంగాలు విని క్రీస్తుని అంగీకరించాను. నారకవరా క్రీస్తును గార్చి చెప్పలేదు. కుటుటపని చేసేవాడి సినిమాలు బాగా చూచేదానను. మేనబావను పెండ్లి చేసుకున్నాను.
5 నెలల కరి�నవేవిళ్ళ వల్ల పని చేయుట లేదని నా భర్త, అమ్మ అన్న కొడుకు పెద్దలతో వచ్చి నా మెడలో మంగళ్సాపతాలు లాగిపడవేసి నన్ను పుట్టింటికి పంేపశారు. 5నెలల వివాహం జీవితంలో భర్త తోడు లేదు. నాకు పాప పుట్టింది. నాకు 16సంవత్సరాల వయససు. నేను పుట్టింటిలో లేను. మరియాలగాడెంలో బంధువులు మా ప్రాంతము వచ్చి మీటింగులు జరిపారు. మా బంధువు నన్ను చెట్టు దగ్గర నిలిచి వుండగా నా పేరు పిలిచి మీటింగులో పాట పాడమన్నారు. వైక�లో పాడుచూ ఉండగా బల్ల వణకసాగింది. మరొక పాట పాడమన్నారు. ""అవ్మా, నీవు దేవుని భడడ్వు, దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పి పిలిచేవారు. నేను ఒక చిన్నమ్మ యింట్లో క్రీస్తు ప్రేమకు సాక్షులు250
పాపతో ఉంటా కూలిపనికి వెళ్ళుట లేదా జారకట్లు కుట్టి జీవితం గడిపేదాన్ని.
కళ్ళు మాసికొని పాటలు పాడుతా 8సంవత్సరాలుగా సేవలో నున్నాను. అరటిపండు
మాపతము తినేదాన్ని. నాకు చదువురాదు. డాక్టు నన్ను పండ్లు తీసికొని సేవ చేయాలని
చెప్పారు. డాకటరుగారు అన్నయ్యవలై ప్రేమంచే వారు. చిన్నమ్మ కూడా నేను పాప
పాటలకు ఎవరు పిలిసేత వారి వద్దకు ఏ వూర్యినా వెళుిచున్నందన యింటి నుండి
తరిమ వేసారు. సంపూరణంగా సేవలో పాటలు పాడు సమయాన దష్టశకుతలు
పారిపోవుట, పరిశుదా�త్మలోనికి స్పష్టంగా ప్రభువు చూపించేవారు. పరిశుద్ధాత్మ దేవుడు
నాకు సమసతము తెలిపేవారు. నా తల్లి, చిన్నమ్మ నన్ను నిరాకరించి బాధపెట్టేవారు.
తప్పు చేయనపపటికీ యీ బాధలేమ అనిపించేది. ఏన్నో స్థలాలకు ఎన్నో జిల్లాలకు
సేవకు వెళ్ళగా ప్రభువు నామములో పాటలు జీవంతో పాడి దేవునిని
మహిమపర్చిదానిని. సరియైన ఆహారము తీసికోనందన వృద్ధులకు శరీరంగా కీషణించగా
డాక్టు సలహా మేరకు సి విటమన్ లోపమయింది. ఆసక్తితో గొంతు పట్ల శ్రద్ధ
వహించేదానిని. పాటలు పాడుచుండగానే దురాత్మలు పారిపోయేవి. అమలాపురము
రాజమంపడి, క్రొతతపల్లి, గుడివాడ, ఏలారు విజయవాడ మీటింగసులో పాలుగన్నాను.
నాకు చదువు రాదు.
1994, 95 డిపసంబరులో సేవకు పిలిచారు. యోనాను పిలిచినట్లు నన్ను
పిలిచారు. నేనుండవలసిన స్థలములో దేవుడు కోరిన స్థలములో నన్ను వుంచారు.
నన్ను కూర్చోిబైట్టి నేర్పించారు. నేను సేవ చేయనంటే చేయిస్తున్నారని డిమాండసు
చేసేదానిని. ప�రుషముతో అడిగిన ప్రతి మాట నెరవేర్చారు. పరిచర్యలో కమయానిస్టు
నాయకుని అనుచరులు నేను ఆహ్వానించగా వంగి నవసకరించేవారు. నన్ను దేవుని
పపతినిదిగా గౌరవించేవారు. తెల్లవారి 5గంటలకు నా పాట విని కగదేలకు పాలు
కొనేవారు ఆగి వినేవారు. నేను ఆ పగామంలో పరిసర పగామాలలో వాక్య పరిచర్య
పాటల పరిచర్య కొనసాగించుచున్నాను. క్రిస్మస్ కార్యపకమాలకు హిందువులను
ఆహావానించేదాన్ని. ఈ రీతిగా నాలుగు పగామాలలో దేవుడి సేవ నేను కొనసాగిస్తున్నాను.
ప్రభువు బైబిలు చదువుట నేర్పించారు. వాక్య పరిచర్య చేయగలాగను. కొందరు
అంగీకరించిన, కొందరు వ్యతిరకించారు. ఎన్నికలేని, తృణీకరించబడిన నన్ను ఆత్మతో
నింపి ప్రతిచోట సాక్షిగా నన్ను కాపాడి నడిపిస్తున్న దేవుని కృప్రై స్తుతిస్తున్నాను. నా
కొర్రై ప్రార్థించండి. ఆమెన్.
క్రీస్తు ప్రేమకు సాక్షులు251

సాక్ష్యం 49. నామకార్థ ప్రైస్తవ కుటుంబములో జన్మించాను.
యవ్వనంలో గాడి తప్పిన నన్ను అక్క భక్తితో క్రీస్తు దగ్గరకు
నడిపించి రక్షణ నందించింది. కేన్సరు బాధించగా
మరణస్థితిలో పబతికించి సాక్షిగా సేవలో నంచి క్రీస్తు
ప్రేమస్తున్నారు
పబదర్ పి. సురష్ బాబు
కోడుమారు, కర్నూలు జిల్లా
ఫోన్ : 9948698108, 9505200430
""పశమదినమున కృంగిన యెడల నీవు చేతకానివాడవగుదువు" - సామెతలు 24:10
పరిచయం:
మన ప్రభువును ఘనమైన యేసు నామములో శుభములు. నా పేరు సురష్బాబు. నా జీవితంలో చేసిన అద్భుతాలను వివరించదలిచాను. నేను పుట్టింది దేవరకొండ మండలము పొట్లపాడు పగామము. నేను 9వ తరగతి చదివాను. నాన్న అనారోగ్యం బట్టి నా చదువు ఆపివేసాను. మేము �దుమందిలో అక్క పెద్దదిగా నుండి నన్ను తన దగ్గర పెంచింది. నేను యవ్వనములో అర్థం కాని స్థితిలో వ్యర్థం అయిన జీవితంలో సినిమాలు చూస్తూ గడిపేవాడిని. ఆ రోజుల్లో అక్క చాల భక్తిగా ఉంటా చర్చికి రమ్మని బలవంత పెట్టేది.
ఒక చిన్న గదిలో ఆరాధన జరిపే ఒక పగుడిడ్ పాస్టు డేవిడ్ గారు ప్రసంగించారు. ప్రకటన 3:16లో వెచ్చగానైనా చల్లగానైనా లేవు గనుక ఉమ్మ వేస్తున్నా అన్నారు. నీ మనససు ఇక్కడ లేదని కూడా చెప్పారు. నేను అయిష్టంగా ప్రార్థన ఆరంభించాక తీరిగాగ వచ్చి వెనుక కూరచున్నాను. సినిమాకు వెళ్ళాలని ఆశించాను. సినిమాకు వెళ్ళినా ఆ పాస్టరుగారి మాటలు నన్ను వెంటాడాయి. నా పబతుకీరీతిగా ఉన్నదేమన్న బాధతో స్గము సినిమానండి యిల్లు చేరాను. అక్కతో నా మారుప గార్చి చెప్పాను. 1992లో వాక్యము విని విధేయుడనై పశ్చాత్తాప్ ప్రార్థన ద్వారా రక్షణ పొందాను. నమ్మి బాపీతస్మము పొందాలని శంకరయ్యగారి వద్ద బాపీతస్మం తీసుకున్నాను. ఆత్మీయంగా క్రీస్తు ప్రేమకు సాక్షులు252
దేవునిలో బలపడ్డాక, రాజమండ్రిలో బైబిలు పటయినింగుకు పంపారు. ఆయా
ప్రాంతాలలో ఆత్మలజాలరిగా ఉండగా 1998లో మంచి విశ్వాసిగా నున్న
ప్రార్థనాపరురాల్ని భార్యగా నాకిచ్చారు.
ముంబాయిలో యవనసతులు నపుంసకుల మధ్య వచ్చిరాని భాషలో సువార్త
చెప్పి సేవ చేసాను. 2012లో మా పగామము చేరాను. అక్కడ దేవుని మందిర
నిర్మాణము చేయగలాగను. స్వంత పరిచర్య ఆరంభించాను. ఆమె 40రోజుల
ఉపవాసంలో నాలో తీరని బలహీనత ఉందని చూపించారు. నేను పట్టించుకోలేదు.
బండపల్లెలో సువార్తలో ఉన్న రోజుల్లో రాత్రి వెన్నెముక బాధ తీపవవైంది. ఎవ్.ఆర్.�
రిపోరుటలో వెన్నెముక ఎముకలు కీషణించాయి. కాన్సరు అనే నిరా�రణ్రై 30వేల సొవ్ము
సంఘస్తులు సహాయం చేసారు. చివరకు నాలగవ సేటజీ కేన్సరు అని నిర్ధారణ చేసి
6నెలలు మాపతమే పబతకుతావన్నారు. భయము లేనట్లు నేను నా భార్య నవువాతా
వుండుట చూచి దేవుడు మరణము యిచ్చే స్థితి ఆయన చిత్తమే. కేన్సరు ఎముకలను
తినేసిందని పడకపై 2 నెలలు గడిపాను. కేన్సరు బాధకన్నా సేవ చేయలేదన్న
బాధగా ఉండేది. యిప్పటికి 4 సంవత్సరాలుగా కేన్సరు వ్యాదితోనే ఉన్నాను.
}పిరితితతులో గడడ్ ఉంది, మాకు అర్థమగుట లేదని డాకటర్లు చెపపుతున్నారు. దేవుడి
చిత్తంలో 2020లో నీరునిండిన }పిరితితతుల నుండి నీరు తీసివేశారు.
సామె 24:10 - ""పశమ దినమున కృంగిన యెడల నీవు చేతకాని వాడవగుదువు"
ఈ శరీర రోగ విషయంలో కృంగరాని ఈనాటి వరకు ధైర్యంగా ఉంటున్నాను.
1992వ సంవత్సరములో నా పాపరోగం పోయింది. శరీరరోగం కన్నా పాపరోగం
భయంకరమైనది. యేసును నమ్మితే పాపరోగము తొలగించగలరు. హెాపబీ బాలురు
చెప్పినట్లు దేవుడు రక్షించిన రక్షించకపోయినా సాక్షిగా నున్నట్లు నా రోగం బాగు
చేసినా చేయకపోయినా భయపడను. ప్రభువును నవ్ముతానే వుంటను. నా విమోచకుడు
సజీవుడు. నన్ను ఆదుకుంటాడు. నేను ధనయడను. ప్రార్థించండి. ఆమెన్.
క్రీస్తు ప్రేమకు సాక్షులు253

సాక్ష్యం 50. క్రీస్తును ద్వేషించి విగ్రహాలను పూజించు
కుటుంబంలో జన్మించాను. వీరబభపదుడు మా
గృహాదైవంగా చాల నిష్టగా పూజించేవారం. అత్తగారు నా
భర్త క్రీస్తును తెలిసికొన్ననా నన్ను నిర్బుందించలేదు.
క్రీస్తు ప్రేమను గార్చి తెలిసికొని క్రీస్తును వెంబడిస్తూ
ఆనందిస్తున్నాను
శ్రీమతి సుజాత, కాకినాడ
భానుపపకాష్ గారు,వై టైస్టివెానీ టి.వి. చిానల్
జ/శీ.
ఫోన్ : 9010446420
""మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగినవాడును
నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి పవిపతులనుగా చేయును"
- 1 యోహా. 1:9
పరిచయం:
ప్రభువు నామములో మీకు నా వందనములు. నా పేరు సుజాత. మా స్వంత ప్రాంతము కాకినాడ. నా తల్లిదండ్రులకు 5 మంది సంతానము కలిగారు. మేము హిందా సాంపపదాయాలనాచరించేవారం. వీరబభపదుడు మా యింటి దైవముగా ఆరాధించే వారము. మా తల్లిదండ్రులు విగ్రహారాధన చేయుట వల్ల మేము అనసరించాము. మా యింటి ముందు నివసించే ఒక గృహంలో నుండే నర్సమ్మగారు హిందా మతంలో నుండి క్రీస్తును అంగీకరించారు. రో� మా యింటికి వచ్చి దేవుడి మాటలు చెప్పగా వినిపించుకోలేదు. క్రీస్తు ప్రభువు గొప్ప దేవుడు, నవ్ముకొనండని చెప్పగా విసుకొకని పనులున్నాయని వెళ్ళి పొమ్మని తృణీకరించేవారము. ఆమెకు కోపం వచ్చేది కాదు. ప్రైస్తవులంటే యిష్టత లేదు. పేదవారి దేవుడు తకుకవ కులస్తుల దేవుడు అని తలంచాము. కుషుటవారు క్రీస్తు పాటలు పాడుట గమనించేవారము. క్రీస్తును నమ్మిన కుటుంబములో వివాహము నిరణయమయింది. నీ భర్తకు నచ్చితే నీ దారికి తెచ్చుకో లేదా అత్తగారి మతం తీసికో, ముందుగా పెండ్లి జరగనీయని మంచి కుటుంబమని వివాహము చేసేసారు. నేను నా నమ్మకంలో నుండే దానిని. మా అత్తగారు రో� ముసుగు వేసికొని కన్నీటితో క్రీస్తు ప్రేమకు సాక్షులు254
ప్రార్థించేవారు. మా బంధువుల యింట్లో వీరబభపదుని పూజ్రై మమ్ములను ఆహ్వానించారు.
నేను నా భర్త వెళ్ళి బయట నిలబడి ఉండగా వీరబభపదుడి ఆత్మ ఒక వ్యక్తిలో ఆవరించి
నేను బయట నిలిచి ఉన్నందన లోపలికి ఆహ్వానించి జాతకము చెప్పింది. నన్ను
వీరబభపదుని పూజించాలని, అప్పుడు బిడ్డలు కల్గుతారు నా పేరు పెటాటలని చెప్పారు.
ఆ తర్వాత నేను ఆ దేవునికి దీపారాధన శ్రద్ధగా చేయుటకారంభించాను. అత్తగారి
ప్రార్థనలు గమనించి చాల విసుగాగ చిరాకుపేదానిని. మా అత్తగారు మా యింటిలో
ప్రైస్తవ కూడిక ప్రార్థనా సమావేశాన్ని ఒకరోజు నిరణయించి మంచి పాటలు పాడుచు
క్రీస్తు మాటల్రై దైవజనుని ఆహ్వానించారు. ఆ రోజు నేను పుట్టింటికి వెళ్ళి సాయంకాల
సమయంలో మా అత్తగారిల్లు చేరాను. అక్కడ క్రీస్తు విశ్వాసులంతా కూడి వుండుట
ఆశ్చర్యం కలిగంచింది. ఆ సువార్త కూటంలో సేటజి వేసి షామయానా వేసి వుంది. ఆ
పాస్టరుగారు వాక్యపరిచర్య జరుగు సమయంలో లోపల కూరచుని వుండగా నా భర్త
నన్ను వచ్చి పాలుగనమని చెప్పారు.
దేవుని గార్చి రెండు అభిప్రాయాలు కలిగంచింది. అసత్యములో నున్నావని
సత్యములో వుండాలన్నారమ? అని నా భర్తతో మాట్లాడగా నీవే ప్రార్థించి తెలిసికో
అని నా భర్త చెప్పారు. నేను ప్రార్థించుకొనుటకు నిరణయించే వేళ్లో పాస్టరుగారు
భార్యతో యింటికి వచ్చారు. నేను సాటిగా ఖండించి మాట్లాడి క్రీస్తును నమ్మితే
సొవ్ములు తీసివేయాలా ముసుగు వేసి ఏడ్చి ప్రార్థించాలా అని ప్రశ్నించాను. మా
బంధువులు కూడా నా యింట్లో వున్నారు. అలా మాట్లాడిననా నా మనససులో
ఆందోళ్న ఉండేది. మాకు తెలిసిన కుటుంబంలో ఒక బాబుకు కిడ్నీ వ్యాధి కలిగంది.
""సుజాతా, నీవు నీ యింటి వారు చర్చికి వెళుతున్నారు గనుక ప్రార్థించి స్వస్థత్రై
దైవజనునికి తెలపండి" అని అడిగారు. నేను మోకరించి ప్రార్థించే ఆశ కలిగంది. ఆ
కుటుంబము చాల హిందా పూజలు చేసేవారు. క్రీస్తు దగ్గరకు వస్తున్నారంటే క్రీస్తులో
శక్తి ఉందని నమ్మి కన్నీటితో ప్రార్థించసాగాను. బాగా ప్రార్థించాను. ఆ రాత్రి నన్ను
దేవుడు దర్శించారు. నా పశ్చాత్తాప్ ప్రార్థన రక్షణానుభవాన్ని కలిగంచింది. నేను
అత్తగారి నమ్మకాన్ని ఏకీబభవించని రోజుల్లో వేదనతో మనశ్శాంతి లేక మరణించా
లనిపించింది. మరలా జ్యోతిష్యము వైపు మనససు కలేగది. పూజా సాపమాగితో వీరబభపదుని
పూజకి వెళ�త నాకు చెప్పేవారు కాదు. మనుష్యులకు శక్తి ఉంటుంది. వార శాసిసేత
మాట్లాడలేరు. చాల చోట్ల నా కొరకేమీ పూనకంలో మాటలు నా గార్చి చెప్పలేక
పోయారు. ఈ దేవుళ్ళపై వ్యతిరకత కలిగంది. కోరిన సమాధానం రానందన క్రీస్తు
మారగంలో ఉండాలని కోరుకున్నాను. నేను ఎదురొకన్న స్థితి బట్టి విగ్రహారాధన
మానుకున్నాను.
ఒకరోజు ఉదయ కాలంలో సాకలు నుండి ప్రైస్తవ పాటలు వినిపంచాయి.
క్రీస్తు ప్రేమకు సాక్షులు255 నాకు నచ్చాయి. నేను అప్పటినుండి చర్చికి వెళ్దామని నిరణయించుకున్నాను. దేవుని సన్నిధికి వెళాిలనిపించింది. బైబిలు యింటిలోని నా భర్తకిచ్చి మీరు తీసుకొని వెళ్ళితే నేను వచ్చి తీసుకుంటనన్నాను. ఆ రోజు పాస్టరుగారి మాటలు నాకు బలంగా తాకాయి. క్రీస్తు దేవుడై యుండి మనిషిగా వచ్చి సిలువ వేసి బాధించగా రకతం కార్చిబట్టి మనకు మోకషమారగం సిద�పర్చారన్న మాటలు తాకాయి. రక్షణ లేనిచో నరకం తప్పదు. అగ్ని ఆరదు, పురుగు చావని అర్థమయింది. నాలో పశ్చాత్తాపంతో ప్రార్థించాక రక్షణ పొందిన అనుభవంతో ఆనందిస్తూ బాపీతస్మము కోరాను. నేను మరణిసేత నరకంలో పడకుండా పరలోకం చేర్చగలరు. అట్టి విశావాసంతో అత్తగారు భర్త సంఘ విశ్వాసులతో ఆత్మీయంగా బలపడుచున్నాను. నా స్వకీయులు పూజలు చేయుట లేదని విమర్శించేవారు. గతంలో నోములు నోచుకొని చక్కని పూజలు చేసావు. నానె వేసేత నీగతి మారిపోతందని హెచ్చరించారు. నేను స్థిరమైన విశావాసంతో ఎన్నటికీ తిరిగి విగ్హాల జోలికి వెళ్ళను. పేరికం ఎదురొకన్ననా క్రీస్తు నాకు చాలనని సాక్ష్యమిచ్చాను. నా యింటి పరిస్థితి చాల దీనస్థితిగా పూరింట్లో వుండేది, కాని దేవుడు మా స్థితిని మార్చి మంచి యిల్లు నిచ్చారు. ఆర్థిక స్థితిని స్థిరపర్చారు. క్రీస్తులో శాంతి, సమాధానం, ఆనందముంది. ఎన్నో పూజలు చేసినపుడు లేని ఆనందము క్రీస్తులో పొందాను. క్రీసేత గొప్ప రక్షకుడు. పరలోకం చేరు మారగం చూపారు. ప్రైస్తవ విశ్వాసుల సహనం ప్రేమ గొప్పది. ప్రియ చదువరీ క్రీసేత నిజ రక్షకుడు. మీరంతా క్రీస్తును నమ్మండి. నారకవరా బలవంతపెట్టి క్రీస్తును అంగీకరించే స్థితి రాలేదు. క్రీస్తు అందించే రక్షణ స్వయంగా అన్వేషించాను. వీరబభపదుడిని పూజించిననా ఏమ మారుప లేని స్థితిని బట్టి, ఇక క్రీస్తులో ప్రత్యేకత ఏమై యంటుందో కనిపెట్టి చూచి స్వయంగా, నా యిష్టతతో బాపీతస్మ అనుభవం పొందాను. స్వకీయుల విమర్శలను పాటించనంత దృడిడసంకలపముతో క్రీస్తును నమ్మి క్ర్మంగా చర్చికి వెళ్ళి వాక్యము వినుట ద్వారా ఆత్మీయంగా బలపడాను. క్రీస్తు గార్చి మరెకుకవగా తెలిసికొన్నాను. నా స్వకీయులంతా రక్షణ పొందాలని భారంతో ప్రార్థిస్తున్నాను. ప్రైస్తవులపై దేవాషం, నా అత్తగారి ప్రార్థనల పట్ల నిర్సనను బట్టి పశ్చాత్తాప్ పడాను. ప్రభువు క్షమించి నెమ్మది అనుపగహించారు. నన్ను వెదకి రక్షించి సాక్షిగా మార్చిన నా రక్షకునికి స్తుతి మహిమ కల్గు గాక. ఆమెన్. క్రీస్తు ప్రేమకు సాక్షులు256

సాక్ష్యం 51. పక్రీస్తును నమ్మని అనయల కుటుంబంలో జన్మించాను.
బాల్యంలో క్రీస్తు గార్చి సాకల్లో తెలిసింది గాని నమ్మలేదు.
ఉద్యోగిగా తోటివారి ద్వారా రక్షణ పొంది, క్రీస్తును గార్చి
ఎకుకవగా హెాపబోను విశ్వాసి ద్వారా ఆత్మీయంగా
బలపడాను. వాక్యము ద్వారా బోధల ద్వారా దేవుని
చిత్తంలో సేవకుడిగా సేవిస్తున్నాను
పబదర్ చంపదారెడిడ్ గారు
హెాపబోను మందిరం, శంషాబాద్
ఫోన్ :
""యెహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరురగత్తి
సురక్షితముగా నుండును" - సామెతలు 18:10
పరిచయం:
ప్రభుని నామములో మీకు శుభములు. నా పేరు చంపదారెడిడ్. హిందా
సాంప్రదాయ కుటుంబంలో జన్మించాను. నలుగురు సంతానంలో రెండవ వ్యక్తిని.
క్రీస్తును అంగీకరించినప్పుడు వయససు 22 సం. మాపగామము
వెంకటరెడిడ్పాలైం. మంగళ్గిరి దగ్గర ఆంధ్రప్రదేశ్, గుంటూరు
విజయవాడ సమీపంలో ఉండేది. బాల్యం నుండి రాముడును
పూజిస్తూ రాముడి పేర్లు వచ్చేవి. క్రీస్తు దేవుడని బాల్యంలో
చదివిన ప్రైస్తవ సాకల్లో పగహించాను. పటాన్సపోరుటలో నేను
పని చేసేవాడిని. నాతోటి వారు సినిమా పాటలు పాడుచూ,
పతాగుచూ ఉండగా వారితో సహవాసం చేస్తూ ఆనందించే
వాడిని. వారిలో యిద్దరు క్రీస్తు బోధకుల ప్రభావంతో
మారుమనససు పొందగానే వారి జీవితంలో మారగం మారింది. వారు చక్కని ప్రభుని
మాటలు పాటలు గమనించి ఆశ్చర్యపడి ఆకరి�ంపబడాను. 11వ ఏట క్రీస్తు తెలసను.
రోమా 10లో వినుట వలన విశావాసం కలిగంది. పనిలో నుండగా క్రీస్తు నన్ను రక్షించారు.
నాలోకి పరిశుద్ధాత్మ దేవుడు పపవేశించాడని తెలిసికొన్నాను. నాతో పని చేసిన వారు
క్రీస్తు నమ్మిన వారి నుండి క్రీస్తు గార్చి తెలిసికోవాలనే తపన రో� అధికముగా
క్రీస్తు ప్రేమకు సాక్షులు257 కలిగంది. పటాన్సపఫోరుటలో నా బండి లోడింగ�కు తీసికొని వెళ్ళినపుడు పబోకరు ఆపఫీస్లో కమీషన్ తీసికొనుట అబదా�లాడుట అలవాటయియంది. నా ప్రభువు నాలోకి వచ్చాక యధార్థత ప్రభువు నేర్పించారు. చదువుచున్న బైబిలు ఎన్నో విషయాలు నేర్పించింది.
""మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చు చున్నాడు. క్రీస్తుతో కూడ పశమపడిన యెడల క్రీస్తుతోడి వార్సులము". గతంలో లోకాశలపై అసహ్యాత కలిగంది. అబద్ధాలు, లంచాలు తీసికోను మానివేసాను. నాతో 10మంది వ్యకుతలు లంచాలు తీసికొనేవారు. ఆఫీసులో చాల కరెకుటగా లెక్కలు చెప్పేవాడిని. మగిలిన తొమ్మది మంది నన్ను నిందించి బాధించేవారు. నన్ను ఉద్యోగం మానివేయాలని నిర్బుందిస్తూ హీనంగా కుషుటవ్యాదిగ్స్తులను వెలి వేసినట్లు చూచేవారు. నీతియకతవైన జీవితం, పరిశుద్ధ జీవితం గార్చి ఆలోచిస్తూ ఆచరించే వాడిని. మా ఆఫీసు పపకకనే ఒక చర్చి ఉండేది. ఆర్.సి.యం. చర్చిలో ఆచారాలన్ని చూచి ఆశ్చర్యపడాను. సహవాసం గార్చి తెలియకపోయినా మేనేజరును అనుమతి తీసికొని చర్చికి వెళ్ళేవాడిని. ఒకరోజుపసలవు పెడితే రెండు రోజుల జీతము కట్ చేసేవారు. పసలవు వుండేది కాదు. నాలో ఆధ్యాత్మిక ఆకలి దాహాముండేది. ఒకసారి హెాపబోను సహవాసంలో నున్న సోదరుడు మా ఆఫీసుకు వచ్చి తన చర్చికి ఆహ్వానించాడు. ఆనందించాను.
ప్రభువు ఆయనను నా కోసం పంపారని తలంచాను. మంగళ్గిరిలో మందిరముంది. 500మంది సంఘంలో నన్ను చేరచుకున్నారు. ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని. దేవుడు నాతో మాట్లాడారు. 1998వ సంవత్సరం నుండి నేను వెళ్ళుట కారంభించాను. వాక్యం ద్వారా మాట్లాడారు. యెషయా గ్ంథదము 58:13 ఆధారంగా విపశాంతి దినాన్ని ఘనంగా ఆచరిసేత ఉన్నత స్థలములో నిలువబైటటగలనన్న వాగ్దానం చదివాను. జీతము నాకు 1200 రూపాయల జీతం కట్ చేసినా పసలవు పెట్టి మందిరానికి వెళ్ళాను. నేను ప్రభువును నమ్మినందున ఆఫీసు వారు తిట్టుట నిందించి అవమానించుట కారంభించారు. నాకు 400రూ. తగిగంచి 800రూపాయలు నాకిచ్చే వారు. దేవుని మాట ప్రకారము నమ్మినందున బ్యాంకులో ఉద్యోగము ప్రభువు నాకిచ్చినందున 6000 రూ పొందు ధన్యత యిచ్చారు. నేను ఒక షాపు పెట్టుకుంటే నాకు సమయం లభిస్తుందని తలంచగా బ్యాంక� జాబు క్ర్మమని ప్రభువు తెల్పారు. 1998వ సంవత్సరంలో ఉద్యోగిగా స్థిరపడి ప్రతి మీటింగునకు హాజరయేయవాడిని. నాలో ఆత్మీయదప్పిక, ఆకలి నాకుండేది. అక్కడి వారు నన్ను ఆధ్యాత్మికంగా చాల 258
క్రీస్తు ప్రేమకు సాక్షులు
బలపర్చివారు. నా ఆసక్తి గమనించి అందరూ ప్రార్థించేవారు. 2005వ సంవత్సరములో
మా యింటివారు నాకు పెండ్లి చేయదలిచారు. నాతోటి విశ్వాసులను మా యింట్లో
కూరచునబైడితే మా నాన్న అసహ్యించుకొనే వారు. కొన్నిసార్లు మా యింటిలో ేప్లటులలో
భోజనం పెట్టినపుడు వారి ముందే అవమానపర్చివారు. అందరూ మాంసం తింటే
ఎముకలు మెడలో వేసికుంటారా అని అవమానించేవారు. నా బంధువులు ప్రభువు
వస్తున్నాడనే వారు. జనులు మవ్ములను నిందించి హింసించి చెడడ్మాటలు
పలుకునప్పుడు మీరు ధనయలు అనే వాక్యం నన్ను బలపర్చిది. నేను చేయు ఉద్యోగ
ప్రాంతంలో నా బైబిలు కీర్తనపుస్తకం నా దగ్గరనే ఉండేది. దేనికీ చింత నాలో
ఉండేది కాదు. ఆనందంగా ప్రభువు ధ్యానంలో ఉండేవాడిని. నా వద్ద రడియో
ఉండేది. ఖా� సమయాల్లో వాక్యం వినేవాడిని. ఎక్కడికి వెళ్ళినా నా వాహనం
సమయానికి పషడడులో పెట్టి త్వరపడి మందిరానికి వెళ్ళుటకు తవారపేవాడిని. చాల
సీపుగా వెళ్ళేవాడిని. నా విశావాస జీవితం కొనసాగించాను.
నా వివాహానుభవం :
ప్రభువును నమ్మిన అవ్మాయిని వివాహము చేసికొనదలచానన్నాను. మా
బంధువుల అవ్మాయి కట్నం యిస్తారని, తోటలున్నాయని ఆశ పెటాటరు. నీవు పెండ్లి
చేసికొని నీ మారగంలోకి తెచ్చుకో అన్నారు. బలవంతపర్చకని తెల్పాను.
జమ్మలవుడుగులో సుందరరాజుగారు నన్ను రమ్మని ఆహ్వానించారు. మోకరించి
వివాహం గార్చి ప్రార్థించాను. యిర్మీయా 16లో ఒక వివాహమునకు వెళూత ఆ
వాక్యం చూడగా వివాహం చేసికొనకూడదన్న మాట కనిపంచింది. దేవుని చిత్తంరకై
కనిపెట్టగా ఈ మాట బైబిలులో ఉందా? అని ఆలోచించాను. ఒక ఆదివారం
వాక్యంలో 29:11లో నా కుమారులార ధాపము వేయుటకు ఏరపరచుకున్నారు.
అపశద� చేయవద్దు అన్నారు. దేవుని సేవ చేయమన్నారని తెలిపింది. ఎభనైజరు అనే
నా స్నేహితుడు ఒకసారి పపమాదములో మరణించారు. వ్యాన్లో నుండగా నాన్న
స్నేహితుడు మరణించాడు. ఆయన సేవకు పిలిచాడని చెప్పాడు. చనిపోక ముందు
ఒకసారి మా యింటికి వచ్చాడు. ఎభనైజరును నాలో చూచుకోవాలన్న మాట
పలికాను. వివాహము వద్దన్నారు. సేవకు రమ్మన్నారని తలంచాను. ప్రభువా, నాతో
మాట్లాడవా అని అడిగాను. యెహోషువా 1:1,2లో మోషే మృతి నొందెను. గనుక
నీవు లేచి అని చదువగానే ఎభనైజరు లేడు గనుక నీవు లేచి అని పిలిచినట్లు
దృష్టించినట్లు పగహింపు కలిగంది. ఒక రోజు ఆఫీసు పనిలో విశాఖలో ఉండగా దేవుని
259
క్రీస్తు ప్రేమకు సాక్షులు మందిరానికి వెళ్ళి అక్కడే వుండేవాడిని. ఆ ప్రాంతంలో మందిరము కనుగొని వెళ్ళేవాడిని. పబదర్ ఆంపబాస్గారు రాజమంపడి నుండి రోమా 12 ఆధారంగా సజీవయాగంగా సమర్పించుకోండి. యిట్టి సేవ మీకు యకతమయినదని తెల్పారు. యవ్వన కాలంలో సేవకు పిలసతున్నారు. ఆలస్యం చేయకు అని దైవజనుడు హెచ్చరించాడు. సమయము వృధా చేయకన్నారు. కీర్తన 110:4లో ప్రభువు నాతో మాట్లాడారు. దివాతీ. 8:7 ""నీ దేవుడైన యెహోవా మంచి దేశంలో నిన్ను పపవేశపెట్టును". 2005లో వచ్చిన వాగ్దానం నమ్మాను. ఒక యాత్ క్యాంపుకు వెళ్ళాను. నాతో మాట్లాడాలి అని ప్రార్థించాను.
సామె. 29:1 ""ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు తిరుగు లేకుండా నాశనమగును". ఈ మాటతో భయం కలిగంది. సేవ చేయదలిసేత చేయి ఎతతమన్నారు. నేను మౌనంగా ఉన్నాను. చేయి ఎత్తితే ఆ క్షణం గద్దింపు నా కోసమే అని తలంచాను. అందరినీ కాదని క్రీస్తును వెంబడిస్తున్నావు. లోబడు అనే గద్దింపు విన్నాను. యింత పబతుకు పబతికి యింటి వెనుక మరణిసేత ఏమ లాభవున్న సామెత గురతుకు వచ్చింది. మంచి దేశంలో పపవేశపెడాతనంటే అది పరలోకమేనా? అని ఆలోచించాను. ఎభనైజరును సేవకు పిలిచి మరణము సమ్మతించాడు కదా ! అని ఆలోచించాను.
యీ వాగ్దానం అర్థమేమ? సేవకు పిలిసేత దీవించాలి కదా ! మరణమేనా? ప్రభువు నామానికి అవమానం కలుగరాదు. నేను వెంటనే చేయి ఎత్తి సేవ చేయాలని నిరణయించుకున్నాను. కొన్నిసార్లు ఆఫీసు పని మీద హైదరాబాదు వచ్చేవాడిని. నన్ను సేవకు పిలసతున్నాడని తోటి విశ్వాసులతో చెప్పగా సేవకు రావద్దు మేము కష్టాలు పడింది చాలన్నారు. హెాపబోనులో బైంగుళూరులో సత్యరాజుగారున్నారు. వారిని కనిపెటటమన్నారు. పపరభుదాసన్న వ్యాను పడయివరు ఉండేవారు. ఆయన మానివేసినందున పడయివర్లు ఎవరూ లేరు. ఆ సమయంలో నేను హెాపబోను చేరాక నా యింటి వారంతా బాధపడ్డారు. నా ఉద్యోగమునకు రిజైన్ చేస్తానన్నాను. పెద్ద ఆఫీసరుగారు నాతో ""నీవింత మంచి ఉద్యోగములో స్థిరపడవచ్చు అన్నారు. 500 మందిలో సజీవుడు క్రీస్తు నన్ను కోరుకున్నారు అన్నాను. ఎంతోమంది పెద్ద జీతంతో ఉద్యోగం మానుకుంటారు గాని దేవుని సేవ్రై వెళ్ళుట చాల ఆశ్చర్యం అని నీవు వెనక్కు తిరిగి చూడకు అన్నారు.
అనేక ప్రాంతాలకు నేనే వ్యాన్ పడయివింగ� సులువుగా చేస్తూ వెళ్ళేవాడిని. పగలు సువార్తకు హాజరయిన తర్వాత విపశాంతి లేకపోయినా పునరుత్థాన శక్తి 260
క్రీస్తు ప్రేమకు సాక్షులు
దేవుడిచ్చారు. వాగ్దానాలిచ్చి నెరవేర్చి దీవించారు. ఒకసారి బైంగుళూరు వెళ్ళవలసి
వచ్చింది. కొన్ని ప్రాంతాలలో ఎదురింపు కలిగంది. ఆర్.ఎస్.ఎస్ వారు ఎదురయయారు.
నాకు గమనింపు ఉండేది. ఎవరైనా వ్యతిరకులున్నారని వ్యాన్లో ఉండి జాగ్రత్త
పేవాడిని. ఎవరో దండగులున్నారని పగహించి వ్యాన్లోనున్న నన్ను మరొక విశ్వాసిని
కపరతో బాధించారు. కొన్ని నెలలు చేతులు పని చేయలేదు. ఆ ప్రాంతంలో రకతం
చిందించిన స్థలంలో ఒక సంఘం ఏరపడింది. ఆ ప్రాంతంలో చాల సంఘాలు
ఏరపడ్డాయి.
1 కొరిందీ� 15:58 ""మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి
స్థిరులుగా నుండుడి". హెాపబోనులోనే కాలం గడిపాను. నా పెండి�్రై అన్నయ్య బాధతో
నన్ను హెాపబోనులో కలిసారు. ఆ తరువాత రోజు నా పెండి�్రై ప్రార్థించిన దైవజనులు
నాతో సంపపతించారు. నీవు కూడా ప్రార్థించు అని చెప్పారు. యిర్మయా 29:6
""పెండి�ండ్లు చేసికొని కుమారులు కుమారులను కనుడి". జి.టి.గారు నాతో సంపపతించి
నన్నొక సంఘానికి కాపరిగా పంపారు. మపదాసులో ఒకవ్మాయి తెలుగవ్మాయి
సేవలో ఉంది. యెహె�షువ్మా మందిరములో చాల ఘనంగా జరిగింది. ప్రభువా,
నీ చిత్తమే జరగాలని ప్రార్థించగా నాకు తెలియని దైవసేవకులైందరో వచ్చారు. నా
విశ్వాసమును గుర్తించి సహకరించే భార్యను బట్టి దేవునిని స్తుతించాను. మేము
శంషాబాద్లో దైవసేవకులముగా హెాపబోను సహవాసంలో పరిచర్యలోనున్నాము.
మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.
261
క్రీస్తు ప్రేమకు సాక్షులు

సాక్ష్యం 52. భక్తి గల ప్రైస్తవ దైవజనుల కుటుంబములో జన్మించి
క్రీస్తును, ప్రైస్తవులను ద్వేషించాను. భయంకర గడడ్లు
శరీరంలో శోదించాయి. దురాత్మలు మాట్లాడి బంధించి
నిరాశతో ఆత్మహత్యకు పాలపడిన నన్ను క్రీస్తు క్షమించి
దీవించి అద్భుతంగా స్వస్థపర్చారు. హల్లెలూయ
సోదరి బ్లెస్సీ పకరేస్గారు, శ్రీకాకుళం ప్రభు సహవాసం
ఫోన్ :
""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" - నిరగ. 15:26
పరిచయం:
ప్రభువు పేరట మీకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎన్నడో మరణించవలసిన నన్ను క్రీస్తు కొరకు సజీవసాక్షిగా నిలిపారు. ఆయన నామమును మహిమపరచుటకు నాకిచ్చిన అవకాశము బట్టి దేవునికే మహిమ కల్గుగాక. నా పేరు బ్లెస్సీ పకరేస్. నా కుటుంబం గార్చి చెప్పాలంటే ప్రైస్తవురాలిగా సేవ చేసే కుటుంబంలో జన్మించిననా, నాలో క్రీస్తు లేడు. క్రీస్తు యిచ్చిన బైబిలును వాడి వేషధారులు చిన్న చూపుతో విగ్హారాదికులతో స్నేహం చేస్తూ క్రీస్తు దేవుని అజా�నంతో ప్రైస్తవులు జీవిస్తున్నారని తలంచి వ్యతిరకంగా ప్రచారము చేస్తూ ఆనందించేదాన్ని.
2011లో మేము హైదరాబాదులో నుండగా మా తల్లిదండ్రులకు దర్శనమిచ్చి మీరీ ప్రాంతము నుండి నేను చూపించే శ్రీకాకుళ్ంలో సేవ చేయండి అని చెప్పగా నేను చెల్లి, అమ్మ, నాన్న ఆ ప్రాంతం చేరాము. ఆ ప్రాంతంలో నాలో అధికంగా చిరాకు వల్ల దురాత్మలైన్నో చేరాయి. బాదించసాగాయి. దేవుడు స్వరంతో మాట్లాడలేక పోయినా ఎందుకు నమ్ముారని కోపం పెరిగిపోయేది. ఒంటరిగా నుండగా దురాత్మలు నాలో నిరాశతో చనిపో అని చెేపపవి. ఒకరు చనిపోవాలంటే ఏ బాధ కారణం లేదు. నా జీవితానికి అర్థం లేదనిపించి, 27సార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసి ఏది కనిపేసత దాని ద్వారా మరణించదలచిననా క్రీస్తు తన ప్రత్యేక పపణాళ్ళకలో నంచి రక్షించారు. ఒకసారి నా తల్లిదండ్రులు నా కాళ్ళు పట్టుకొని ఏడసతూ అవ్మా, ఎందుకీ మరణించాలని కోరిక కలిగ యున్నావని" ప్రశ్నించగా అమ్మకు నా దురాత్మ ప్రభావము గార్చి అవగాహన 262
క్రీస్తు ప్రేమకు సాక్షులు
కలిగనందన ప్రార్థించి ఆ దురాత్మల నుండి విడుదల పొందే ధన్యతనిచ్చి నెమ్మది
నిచ్చారు.
ఇక 10వ తరగతిలో చేరి బాగా చదువుకోసాగాను. నీ కుమారెత కిరోసిన్
పోసుకొని, చీమల మందు ఎలుకల మందుతో మరణించదలిసేత పిచ్చి ఆసపత్రిలో
చేర్చలేరా అని అడిగి నా తల్లిదండ్రులను అవమానపర్చారు. నా రొవ్ములో ర్సం
కారది. వైదయలనాపశయించాను. నేను వాడే మందులలో దేవుడు తన రక్తము ద్వారా
చర్మంపై ఎలరీ�ని బాగు చేయాలని ప్రార్థించగా దేవుడు అద్భుత స్వస్థతనిచ్చారు.
రెండవ అద్భుతంగా పొందాను.
మరొక రోగం బాధించుట :
నా కుడి రొవ్ములో గడడ్ పెరిగిపోయింది. జ్వరం వల్ల వాంతులు విరోచనాలు
కలేగవి. నాకు పెద్ద పరీకషలుగా గడడ్లో భాగం తీసి బయాప్సీ చేయాలన్నారు. చాల
నొప్పి కలేగది. ఆ గడను ఆపరషన్ చేపసయయాలి. ఆ గడడ్ పగిలితే వెంటనే మరణము
తప్పదు అన్నారు. ఆ గడడ్ కొరకు రొమ్మంతా ఆపరషన్ చేయాలన్నారు. చిన్న వయససులోనే
జీవితం యింతేనా పబతికి జీవచ్చువంగా పబతకాలా అని ఏడ్చి దైవజనులకు ప్రార్థనా
గోపురానికి ప్రార్థించమని కోరాను. వారి కన్నీటి ప్రార్థన వల్ల నేనీ స్థితిలో నున్నాను.
నా దగ్గరకు ఆత్మీయ సోదరుడు నన్ను సమీపించి దేవుని వాక్యం చదివావా అని
అడిగి ఆది 17:1లో దేవుడికి అసాధ్యమేమీ లేదని ధైర్యపర్చాడు. చిన్న వయససులో
ఆపరషను తర్వాత మరలా గడడ్లు వేసత మరలా చేయాల్సి వస్తుందన్నారు. నా ప్రక్క
రోగికి గడడ్వల్ల కేన్సరు అన్నారు. నా పెద్దగడడ్ తీసివేసి నాకు కేన్సర్ లేదని తెలిసి
పరిపూరణ విశావాసంతో వాక్యం ధ్యానిస్తూ గడిపాను. నా జీవితంలో కృప చూపారని
అద్భుతం గార్చి దేవుని నామాన్ని ఘనపర్చి సాక్ష్యమిచ్చాను. ఆపరషన్ తర్వాత 6
నెలలకు గడడ్లు వచ్చాయి. 3 నెలలు మందులిచ్చారు. నాతోటి వారంతా ఆనందంగా
ఉండగా నాకీ రోగమేమ? యీ నొప్పి భరించలేక మరణించాలని ఆలోచించే రోజుల్లో
ఆత్మీయ సోదరుడు ధైర్యం చెప్పి ఆదరించాడు. ఇంటరు తర్వాత కుడి రొవ్ములో
తిరిగి గడడ్లు కనిపంచాయి. ఈ పరిస్థితి తట్టుకొనే స్థితి లేదు. తోటివారు అవమానకరంగా
మాట్లాడగా బాధపర్చివారు సర మరణిసేత మంచిది. మందులు కొనలేరని తలంచి
పరిశుద్ధ గ్ంథం విసిరసి కాళ్ళతో పతొకిక చాల విసుగాగ నిందించి ఏడ్చాను. గతంలో
సాకష్యాలన్నీ అబద�మేనా? నా పట్ల ఆరోగ్యం యివవాలేవా నిన్ను నమ్మిన వారిని తలగా
ఉంచుతానన్నావు. తల దించుకోవాల్సి వచ్చిందని గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని
సాటలు చీర పట్టుకొని ఫ్యాను కట్టుకొని ఏడసతూ వుండగా ఏదో కాగితం వచ్చి నా
కాలు తాకింది. ఎంతో గొప్ప మాట వాగా�నంగా చూచాను.
263
క్రీస్తు ప్రేమకు సాక్షులు

""నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే" అని వుంది. నాపట్ల ఏదో అద్భుతం చేయదలచారని నమ్మి, యిక ఏ మందా వాడను అని నిరణయించి కనిపెట్టి చూడదలచి బైబిలు చాల డ�ప్గా చదివే సమయంలో ఒక్కొక్క వాక్యం ద్వారా నా పాపాలు జ్ఞాపకం చేయగా పశ్చాత్తాపంతో ప్రార్థించేదాన్ని. పూర్తి స్వస్థత్రై కనిపెట్టు సమయంలో చంక క్రింది భాగంలో కూడా గడడ్లు వచ్చి విపరీతంగా బాధ కలిగంచాయి. చాల దిగులు విచారము ఆవరించాయి. మందులు వాడను ప్రభువా అని 2014 డిపసంబర్ 31 రాత్రి వాగ్దానం కావాలని ప్రార్థించారు.
"వేటగాని ఉరిలోనుండి తప్పిస్తాను. నాశనకరమగు }భలో నుండి నిన్ను విడిపిస్తాను అనే మంచి వాగ్దానముచ్చారు. డాకటర్లు నేను 10 రోజుల్లో మరణిస్తానన్నారు. 58కేజీల బరువు నుండి 18కేజీల బరువుకు దిగజారి బలహీనమయయాను. రక్తము 6 పగాములకు చేరింది. నా తల్లి చాల కన్నీరు కార్చి ప్రార్థించింది. 3 దినాల్లో పపతిషిటంచుకుని ఉపవాసంతో సరియైన సమరపణ చేసికోమని ప్రభువు తెల్పారు. రెండవసారి ఉపవాసమున్నను టి.వి.లో మంచి వాక్యమచ్చి ధైర్యపరిచారు. ప్రభువు నాతో యితరులతో సమాధానపడాలని తెల్పారు. పశ్చాత్తాప్ ప్రార్థన చేసిన నా శరీరంలో మారుప లేదు. వాగ్దానమిచ్చిన వాడివి నిరూపించుకో. తక్షణ స్వస్థత కావాలని ఏడ్చి ప్రార్థించాను. కాలం సదివానియోగం చేయాలని చాల గట్టిగా సమయం ఎగిరి పోతందని పపకటించాను. అద్భుతము ఆశ్చర్యరీతిగా సంభవించి నా శరీరంలో గడడ్లన్ని మటుమాయమయి పోయాయి. సంపూరణ స్వస్థత పొందాను. హల్లెలూయ. నా దీన ప్రార్థన పరలోకమందున్న నా రక్షకుడు ఆలకించారు. సంపూరణ స్వస్థత ఆరోగ్యంలో ఆరు సంవత్సరాలుగా నన్ను నిలబైటాటరు. నీవు ఉద్యోగం చేయవు సేవ చేస్తావని దైవజనులు ప్రవచించారు గాని నా నోటితో నేనే సేవకు సమర్పించుకోగలాగను. గతంలో అమ్మను బాదించాను కాని అమ్మ ప్రార్థన ఆమె కన్నీటి పపమాహంలో కొట్టుకొని వచ్చి నేను తీరం చేరానని సగరవాంగా సాక్ష్యమవ్వగలను. నా బంధువులు, స్నేహితులు నాకేమ సహాయపడలేదు. నేను దేవుని పరిచర్యలో పరిరగత్తి సాక్ష్యం చెప్పుచున్నాను. అనేకమైన యవ్వనస్తులను రాకడ్రై సిద్ధపర్చి క్రీస్తు రక్తంలో రక్షణ ఉంది, నరకంను తప్పించుకోవాలని సాక్ష్యము చెపుదాము. క్రీస్తు సువార్త సదా చాటుదాం. మనము సిద�పడదాము. దేవుని భడడ్లతో నిందలు పడి పశమపడి పపసవవేదన ప్రార్థన చేద్దాం. నా కోసం ప్రార్థించండి. ఆమెన్. 264
క్రీస్తు ప్రేమకు సాక్షులు
సాక్ష్యం 53. క్రీస్తు తెలియని అనయల కుటుంబంలో జన్మించాను.
భయంకర అనారోగ్యం నన్ను ఆవరించి అతి
బలహీనుడనై మరణపు అంచన చేరిన నన్ను దైవజనుని
ప్రార్థన, అమ్మ నమ్మినందున అద్భుత స్వస్థతలు పొంది నేడు
రక్షించిన క్రీస్తు సాక్షిగా జీవిస్తున్నాను.
పబదర్ తిమోతి గారు
ఈసరపు, తుని
ఫోన్ : 9553141004
""నేనే మార్గమును, సత్యమును, జీవమునై యున్నాను" - యోహాను 14:6
పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనములు. సాక్ష్యం చెప్పాలంటే ఎన్నో
అనుభవాలుండాలి. అలపమయిన వ్యక్తిని. నిరీక్షణ లేని రోజుల్లో క్రీస్తు వెదకి రక్షించారు.
ప్రభువు నాకిచ్చిన రక్షణ మేలులు వివరించదలిచాను. ఈ సాక్ష్యము
ఆశీర్వాదకరంగా ఉండాలని నా ప్రార్థన. ప్రైస్తవ సాక్ష్యాన్ని చులకనగా
భావించరాదు. నా కుటుంబములో క్రీస్తు తెలియని అనయల జీవితంలో
గొపరెల కాపరుల వంశంలో నుండి వచ్చాను. తండ్రి నాగరాజుగారు,
తల్లి అవ్మాజీగారు. నలుగురు సంతానంలో చివరి భడడ్గా పుటాటను.
నేను మరణకరస్థితి నుండి స్వస్థత పొందాక సేవ చేయదలిచాను.
బాల్యంలో 6 నెలలు ఆరోగ్యంగా ఉండేవాడినట. నా బాల్యంలో ఆటలమ్మ వ్యాధి
వల్ల 7 సంవత్సరాలుగా విరోచనాలు వాంతులతో బాధపేవాడిని. నా యింటికి ఒక
దైవజనురాలు క్రీస్తు విశ్వాసి నా తల్లికి క్రీస్తును పరిచయము చేసారు. ఎందరో
మాంత్రికులను ఆపశయించిననా లాభం లేకపోయింది. చివరకు పెంతకోస్తు
ఆలయంలో దైవజనుడు నా తల్లిని ధైర్యపరిచారు. చర్చికి వెళ్ళాలంటే చాల దారము
పపయాణము చేయవలసి వచ్చేది. ఆ పగామానికి దైవజనులు దైవసేవ చేయు భారంతో
పలు పగామాలలో సువార్త బోధించేవారు. తుని ప్రాంతంలో పగామాలు ప్రభావితం
చేసారు. మా పెద్దలు వారి గార్చి గొప్ప సాక్ష్యం చెప్పేవారు. నేను మరణించదలచి
క్రింద గడిడ్పై నంచేవారు. ఏదీ రక్షించలేదు గాని నా తల్లి దు'ఖంతో ప్రార్థించు
265
క్రీస్తు ప్రేమకు సాక్షులు సమయంలో నీ బాబు మరణించడు అని దర్శనంలో ఒక వ్యక్తి చెప్పారు. గొపరెపిల్లలతో ఆడుకుంటున్నాడన్నారు. ప్రభువు నాకు స్వస్థత యిసేత విగ్రహాలు వదిలి క్రీస్తును వెంబడించదలిచాను. నా అసలు పేరు వీరబభపదరావు. నా తవ్ముడు చనిపోగా ఆ పేరు పెటాటరు. వీరపబహ్మాం దేవాలయంలో పుట్టి వెంపటకలు తీయించాక ఆ పేరు మార్చమన్నారు. నా పేరు తిమోతి అనే పేరుతో దైవసేవ చేయగలడని దీవించారు. సాకల్లో చేరి చదువుకోసాగాను. బాల్యం నుండి పిరికితనము భయము ఆవరించేది. ప్రతి విషయం నవ్మేవాడిని. తల్లిని బట్టి చర్చికి వెళ్ళిననా నాకు నిజమైన క్రీస్తు పట్ల ప్రేమ, భక్తి లేదు. టివి బాగా చూచేవాడిని. ప్రార్థన, దేవుడు నాలో లేవు. అన్ని పండుగలు నాకిష్టవై అందరా ఒక్కటే అనే భావంలో ఉండేవాడిని. నాలో అనారోగ్యం తప్పలేదు. ఒకసారి టైఫాయిడ్ జ్వరం ఆవరించింది. పడకపై ఉండగా దైవధ్యానం కలిగ దేవుడున్నాడా? ఎలా సహాయపడగలడో ఆలోచించేవాడిని. అమ్మ చాల ఆసక్తితో భక్తి చేసేది. ఒకసారి 9వ తరగతిలో నుండగా 2010లో జనవరిలో అనారోగ్యంతో నుండగా దేవుడు నాతో మాట్లాడాలనే ప్రేరపణ ఎకుకవగా ఉండేది.
2016వ సంవత్సరములో నేను దేవునికి దగ్గరగా వచ్చే అవకాశం కలిగంది. నాతో ఎవరా మాట్లాడేవారు కాదు. ఎవరికీ నా బాధ చెప్పుకోలేక పోయేవాడిని. సాకలుకి వెళ్ళుట మానివేసాను. అమ్మ వూరు వెళ్ళారు. సాకలుకు వెళ్ళలేదని నాన్న చంేపస్తారని భయం కలిగంది. నాన్న పొలం పని చేసేవారు. ఆయన దగ్గర పురుగుల మందు ఉండేది. నాలో మరణవాంచి్ కలేగది. నాలో నీర్సస్థితి ఆ ఆలోచనలకు దారి తీసింది. వెంటనే మందు పతాగి పడిపోయాను. ఆ యింట్లో అమ్మ వాడిన బైబిలు కనిపంచింది. ప్రభువా ఈసారి నేను పబతికితే నీ సేవ చేస్తాను బాధతో, భయంతో ఎందుకు చావాలి? అనే పశ్చాత్తాపంతో దేవుని ప్రార్థించాను. పబతకాలనే ఆశ కలిగంది. ఆ మాట చెప్పి సొమ్మసిల్లి పడాను. ఆ కాలంలో దేవుని చిత్తంలో నా ే్నేహితులిద్దరు నా దగ్గరకు వచ్చారు, యోనాను చేపలో నుండి పబతికించినట్లు దేవుని పపణాళ్ళకలో నా జీవితం ఉందని నేడు స్తుతిస్తున్నాను.
మనససు విప్పి విశ్వాసులతో కష్టసుఖాలు పంచుకోవాలి. అది లేనందన నాకీ దీనస్థితి కలిగంది. యింట్లో ఎవరూ లేరు నా స్నేహితులు మహేష్, శ్రీనులు నన్ను చూచి బాధపడి అందరినీ పిలిచారు. ఆసపత్రికి తీసికొని పాండురంగ ఆసపత్రికి చేర్చారు. అందరూ అడిగారు. పిరికితనం వల్ల యిలా చేసాను అని ఒప్పుకున్నాను. ఒక్కసారిగా ఒక తెల్ల వపసతం ధరించిన ఒక వ్యక్తి కనిపంచారు. పతాగిన మందును బయటకు 266
క్రీస్తు ప్రేమకు సాక్షులు
కకికంచు పపయత్నాలన్ని చేసారు. నన్ను పబతికించి సాక్షిగా జీవించాలని దేవుడే నా
బాధ భరించి నాకు నొప్పి తెలియనీయలేదు. గతంలో 2008లో వాగ్దానము పొందినను
మర్చిపోయాను. నన్ను అద్భుతంగా ప్రభువు ఆశ్చర్యంగా పబతికించారు. నాకు బైబిలు
చదువుట తెలియదు. నా తల్లి చాల ఓరుపతో నన్ను ఆదరించి ప్రేమంచి పరిచర్య
చేసికొనే కృప కలిగంచారు. అనేకమంది చాల దయ ప్రేమ చూపగా పశ్చాత్తాపంతో
ఏడ్చి ప్రార్థించి క్షమించి నీ రక్తంలో కడిగి రక్షణనిచ్చి నరకబాధ తప్పించమని
ప్రార్థించాను. నా అవయవాలన్ని లోపల పాడయయాయి. కళ్ళు సరిగా కనిపంచేది
కాదు. సరిగా నడవలేక పోయేవాడిని. గంజి పెరుగు తీసికొనేవాడిని యారిస్లో
రక్తము కనిపంచేది. తలనొప్పి చాల భరించలేని బాధ కలిగంచేది. పబతికాను కాని
బాధలు ఎకుకవయయాయి. దేవుడంటే క్రీసేత, ఆయనే పబతికించాడన్న కృతజ్ఞతతో
ప్రార్థించేవాడిని. ప్రార్థనకే నా అనారోగ్యం అనే ముల్లు ప్రభువిచ్చారు. ప్రార్థించే
సమయాల్లో శబ్దాలు వినిపంచేవి. పాస్టరుగారితో చెప్పగా పసైతాను అలజడి చేస్తుంది.
చాల బాగా ప్రార్థించుకో బాబు అని ధైర్యపర్చారు. నన్ను సేవ చేయాలని వాక్యం
బోధించాలని నేర్పించారు.
చిన్న వయససులో పసైకిల్ తొక్కటానికి భయపడే వాడిని. తర్వాత బాపీతస్మ
అనుభవం తర్వాత సువార్త ఎలా చెప్పాలో 2011 సంవత్సరము జూన్లో సేవలో
మెళుకువలను పొందాను. అద్భుతంగా డిపగీ పూర్తి చేసాను. సేవ చేయాలన్న ఆశ
నాలో ఉండేది. మా సంఘకాపరి గారు ఆయనకుమారుడు నాతో సహకరించగా
దేవుని సేవ్రై అంకితమయయాను. సువార్తను ప్రకటించు పాదాలు సుందరములని
పగహించాను. నిజంగా ప్రైస్తవ జీవితంలో వాక్య ధ్యానము, ప్రార్థన, సహవాసం,
పరిశుద్ధాత్మ యీ వనరులు చాల ప్రాముఖ్యమని తెలిసికొని వాక్యాన్ని వివరించుట
నేరచుకోగలాగను. ప్రతి బలహీనత నండి మనలను విడిపించగల శక్తిమంతుడు దేవుడు.
దేవునికి అసాధ్యవైనదేదియు లేదు. నా ఆత్మీయు బలము క్రీస్తు పరలోక వున్నా
పరిచర్యలు. మారకై ప్రార్థించండి. ఆమెన్.
267
క్రీస్తు ప్రేమకు సాక్షులు
సాక్ష్యం 54. హిందా సాంప్రదాయ కుటుంబములో
జన్మించాను. పెద్దమ్మగారి పెంపకంలో నుండగా
మరణావస్థలో ఒక దైవజనుని ప్రార్థన ద్వారా
పబతికినందుకు అందరమా క్రీస్తును నవ్మాము. ప్రతి
ఆదివారము పకమంగా మందిరములో ఆరాధన ద్వారా
క్రీస్తు తన సేవ్రై స్పష్టంగా ఎన్నకొనగా సేవలో
ధనయడనయ్యాను
పాస్టు సామయాల్గారు
చాగల్, ప్రభు సన్నిధి మనిపసీటస్
""యెహోవా తన కొరకు యాకోబును ఏరపరచుకొనెను. తనకు సవాకీయు ధనముగా
ఇపశాయేలను ఏరపరచుకొనెను" - కీర్తనలు 135:4
పరిచయం:
ప్రభువు నామములో మీకు వందనములు. నేను సంగారెడిడ్ జిల్లాలో కంది అనే పగామములో జన్మించాను. నాకొక అక్క నేను యిద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. విగ్రహారాధన చేయు కుటుంబంలో జన్మించాను. నా పెద్దమ్మకు పిల్లలు లేనందన ఆమె నన్ను దత్తత తీసికొన్నది. నేను పెరిగింది కరీంనగర్ దగ్గర పెరిగాను. నా బలహీనతలో ప్రాణాపాయస్థితిలో నుండగా దైవజనులతో ప్రార్థన చేయించారు. పబతికితే దేవుని సేవకు సమర్పించుకున్నారు. వారు క్రీస్తును నవ్మారు. క్రీస్తునే సేవించేవారము. నవోదయ సాకల్లో చదువుకున్నాను. పకమంగా మందిరానికి వెళ్ళుట, బైబిలు చదువుట, ఆరాధనలలో పాలుగనేవాడిని. నేను చదువుట నేరచుకున్నందన నాతల్లిదండ్రులకు బైబిలు చదివి వినిపించేవాడిని. సేవకులతో పరిచయాలు ఎకుకవగా వుండేవి. నన్ను యాత్ క్యాంపుకు మా దైవజనుడు తీసికొని వెళ్ళాడు. మారుమనససు తీర్మానము తీసికోవాలన్నారు. సవానీతివల్ల నాకు మారు మనససు ఎందుకు? అని తలంచాను. మరొక సంవత్సరము క్యాంపుకు వెళ్ళాను. నేను యిద్దరి అపరిచితులకు సువార్త బోధించగా వారు మారుమనససు పొంది బాపీతస్మం తీసికొన్నారు. నాకు మారుమనససు వున్నట్లే అని భావించేవాడిని. మరలా 2001లో క్యాంపుకు వెళ్ళగా నా మనస్సాక్షి నేను పాపినని తెలిపంది. క్రీస్తు ప్రేమకు సాక్షులు268
నిజమైన మారుమనససు అనుభవము కలిగతే మాడు విధములైన మారుపలు
కల్గుతాయని పగహించాను. ఆ మాడు అనుభవాలలో నాకు వర్తించేవిగా లేవని నేను
తెలిసికొనగలాగను. అవేమనగా 1. లోతైన పశ్చాత్తాప్ము అనగా దైవచితాతనుసారవైన
దు'ఖం కల్గుతుంది. 2. రెండవదిగా చెప్పనశక్యమైన మహిమాయకతవైన ఆనందముతో
హృదయం నిండిపోవలసి ఉంది. 3. ఆత్మల భారము కలిగ ఉండాలి. సువార్త ప్రకటించు
పాదాలు మందిరములు ప్రభువు ప్రేమ తొందర్ చేయాలి. అగ్నిలో లాగినట్లు నరకాగ్ని
నుండి అనేకులను మీటింగు సమయంలో ఒక అనుభవం తప్పించాలి ఒక భక్తుడు
వివరించారు. ఒక తల్లి ఒక గుడిపసలో నివసిస్తూ వుండేదట. చిన్న కుమారుడుని
వదలి పొలము పనికి వెళ్ళిందట. యిల్లు నిపపంటకొని కాలుచుండగా ఆ వార్త తల్లి
విని కుమారుడు చావుకు అతి సమీపంలో ఉన్నాడని తల్లి నిపపులలోనికి దాకింది.
రక్షించింది. నరకాగి�కి సమీపంగా ఎందరో ఉన్నారు.
ఈ అనుభవాలన్ని నాలో పగహింపు కలిగంచాయి. నా స్వనీతి మురికిగా
తోచింది. పశ్చాత్తాపంతో ప్రార్థించాను. దు'ఖభారంతోనె గడిపాను. ఎవరికి వార
ప్రార్థించి ఏడసతున్నారు. ఆ తర్వాత నా భారమంతా తేలికయింది. సంతోషంతో వెళ్ళి
భోజనం చేస్తూ పపకకవారికి సువార్త బోధించుట కారంభించాను. అప్పుడు నాకు
కలిగంది సరియైన మారుమనససు అని నమ్మాను. నేను యింటికి వచ్చినప్పుడు
బాపీతస్మములు జరుగుచుండగా బాపీతస్మము తీసికోవాలని దైవజనుడు హెచ్చరించాడు.
నీవు చనిపోయావా? చచ్చిన శవాన్ని ఎంత కాలము మోస్తావు. ఈ శవం నీకు, నీ
సంఘానికి, నీ యింటికి కంపుగా వుంటావన్నారు. వెంటనే బాపీతస్మము తీసికొన్నాను.
గతంలో ఎపుడో బాపీతస్మం తీసికొన్నానని తలంచాను. వెంటనే సాక్ష్యము చెప్పాను.
నేనున్న హాస్టలులో చర్చికి వెళ్ళుటకు అనుమతిరకై ప్రార్థించాను. నాకు ప్రజలు క్రీస్తును
నమ్మిన వారి సహవాసం కావాలని ప్రార్థించాను.
హెాపబోను విశ్వాసుల సహవాసం కోరాను. దారిలో ఒక యింటిలో హెాపబోను
క్యాలండరు కనిపంచింది. ఒకసారి ఆ యింటికి వెళ్ళి పపెయిజ్ ద లార్డ్ అన్నాను. చాల
ఆనందించాడు. ఆ అంకుల్గారు రెండవ కుమారుని ప్రేమతో చూచేవారు. ఎపుడా
మా ప్రిన్సిపాల్గారంటే అందరికీ భయం. ఆయన దగ్గర్రన్నడా వెళ్ళి మాట్లాడలేదు.
ఏ పొరపాటులో లేనని తెలసు. నేను ఆయనను అడిగినపుడు, నేను నిన్ను
పంపలేనన్నాడు. మరలా ప్రార్థిస్తున్నాను. నా తల్లిదండ్రులను పిలిపించారు.
ప్రిన్సిపాల్గారితో చెప్పాను. నీకు ఎవరైనా తోడంటే పంపుతానన్నారు. అంకులుగారు
తోడంటే గారిడ్యన్గా సంతకం చేయగా అంకులుగారు తోడుతో మందిరము
క్రీస్తు ప్రేమకు సాక్షులు269 వెళ్ళు అవకాశము లభించింది. మరొక ప్రిన్సిపాల్ వచ్చారు. ఆయన ఆటంక పెటటదలచారు. నాకయితే పట్టుదలగా చర్చి పట్ల ఆసక్తి దేవుని చిత్తములో జీవించుట అవసరం. కలైకటరుగా నుండుట కంటే దేవుని చిత్తంనకు లోబడి ప్యూన్గానైనా ఉండుట మంచిదని తోచింది. నా భవిష్యత్తులో ఏమ చేయాలో ప్రార్థించాను. యెషయా 45:3 ""పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇపశాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలిసికొనునట్లు అంధకార స�లములలోని మరురగైన ధనమును నీకిచ్చెిదను" ఆ వాక్యము బససు దగ్గర కనిపంచింది. మరొకసారి అదే వాక్యం నాకే కనిపంచిందేమో అని దేవుడు నాతో మాట్లాడుచున్నాడని అర్థమయింది. తిరిగి చూడగా ఆ వాక్యం అక్కడ లేదు. అది చింపబడింది. రిజలుట వచ్చింది. మరలా ప్రార్థించుటకారంభించాను. మెడికల్ ఎంపటన్సకి సిద్ధపడాను. కాని డిపగీలో చేరాను. ఒక సంవత్సరం గడిచింది. కరీంనగర్లో బేతేల్ ఉంది. ప్రభువు స్వరంతో బేతెల్కు వెళ్ళమన్నారు. ఒక విశ్వాసి 30కోట్ల ప్రాజైక�ట దేవుని చిత్తము వెలుపట జీవించలేక ఆ ప్రాజైకుట అంగీకరించలేదట.
లాకా 9:59లో ""నా వెంట రమ్మని చెప్పెను. మృతులు మృతులను పాతిపెట్టుకొననివ్ము. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును పపకటించుమని వారితో చెప్పెను. ... నాగటి మీద చేయి పెట్టి వెనకతట్టు చూచవాడెవడు దేవుని రాజ్యమునకు పాపతుడు కాడు అని వారితో చెప్పెను". నా హృదయంలో కలవరము ఆరంభమైనది. గతంలో నేను నిన్ను మరిచిపోజాలనని బాల్యంలో నాకు వాగ్దానమిచ్చిన స్థితి జ్ఞాపకం వచ్చింది. కలవరము కలిగంది. సేవకు పిలసతున్నారా అని బాధ భయం కలిగంది. నీవు వచ్చి నన్ను వెంబడించు అనే మాట వెంటాడింది. నీ సేవకు వస్తానని తెలిప మోకరించి ప్రార్థించాను. నెమ్మది పొందాను. ఈ సంవత్సరము వాగ్దానం ద్వారా నా పరిస్థితి మాట్లాడవుని ప్రార్థించాను. డిపసంబరు 31వ తేదీ వాగ్దానాలు తీసికోదలిచాను. దివాతీ. 7:6 ""నీవు నీ దేవుడైన యెహోవాకు పపతిషి�త జనము. నీ దేవుడైన యెహోవా బూమ మీదనన్న సమసత జనము కంటై నిన్ను ఎకుకవగా ఎంచి నిన్ను తన సవాకీయునిగా ఏరపరచుకొనెను. నా కండ్ల వెంబడి నీరు పసవించింది. గతంలో నాబాలు పదాకషాతోట సమయంలో అయెయా, నేను నీ చేతికి చికికతినే అన్న భావం నాలో కలిగంది.
దేవుడు నాతో మాట్లాడుతానే వున్నాడు. నా తల్లిదండ్రులు సలహా మేరకు విదేశాలకు వెళ్ళి రెండు సంవత్సరాలు పనిచేసి తర్వాత సేవకు వెళ్ళమన్నారు. పాస్పోరుట్రై ప్రయత్నించగా అది రిజైక�ట అయింది. కరీంనగర్లో వుండగా ప్రయత్నించాను. మరలా రిజైక�ట అయింది. తర్వాత హెాపబోను వెళ్ళాను. అక్కడ ఒక ఆఫీసరు వచ్చారు. ఆయన పబతుకు తెరువు లేక ఈ సేవ్రై వచ్చారని చిన్నచూపుతో మాట్లాడాడని నేను బాధతో క్రీస్తు ప్రేమకు సాక్షులు270
యింటికి వెళ్ళిపోయాను. ప్రభువా నేను ఉద్యోగం చేస్తాను. సేవ చేయలేనన్నాను.
దేవుని పిలుపు వుంటే ఎవరినీ వదిలి పెట్టేది లేదని పగహించాను. నేను కాసత చదువుకొని
వస్తాను. అయయా ప్రభువా అని ప్రార్థించాను. నహూము 1:14 ""నీవు
పనికిమాలినవాడవు గనుక సమాధికి సిద�పడు" ఈ మాట తర్వాత మారు మాట్లాడక
చిత్తము ప్రభువా, నీ సేవ తప్పక సేవ చేస్తానని తీర్మానము చేసికొని, ఎక్కడికి
వెళ్ళాలి? అని ప్రార్థించాను. దావీదు దేవుని పపశ్నంచేవాడు. పోవచ్చు 2 సమా.
2:2 ఆధారంగా అనగా హెాపబోనకు వెళ్ళు అన్నాడు. నేను పోవలసిన స�లమేమ
దావీదు అడిగినపుడు హెాపబోను అని తెలియజేసినట్లు నేను నిరణయించుకోగలాగను.
వెంటనే హెాపబోను వెళాతనన్నాను. నీవు మవ్మును చూచుకుంటావని పెంచాము.
మమ్ములను చంపి నీవు వెళ్ళు అన్నారు. దేవుని సేవకన్నా విన్న అయిన సేవ
ఏముందని వృదు�లను ఒప్పించాను. 2007వ సంవత్సరంలో కొంత ఆటంకములు
ఎదురయయాయి. 2009 సంవత్సరము వరకు ఆగాను. నాకీ కలవరవెుందుకని
ప్రార్థించాను. ఆత్మీయంగా బలపడు అవకాశాలు నాకిచ్చారు. నా వివాహము దేవుని
చిత్తంలో చేసికొనుటకు చాల ప్రార్థన చేసాను. దైవచతతములో నున్న వ్యక్తిని నీవే
చూపాలి అని సమాధానం రావాలని ప్రార్థించాను. ఒక పసీత హెాపబోనకు వచ్చినపుడు
నాపై చెడు వివరాలు చెప్పిననా యిష్టపడిన అవ్మాయినే చేసికుంటనన్న నిరణయము
చేసికొన్నాను.
అపొ. 13:22 నా చితాతనుసారవైన వ్యక్తిని కనుగొన్నానన్న మాట ప్రకారము
నేను ఆ వ్యక్తిని చేసికొంటాను. ఆ వనిత జవాబిచ్చింది. నాకు కూడా సమాధానం
వచ్చింది. దేవుని చితాతనుసారంగా జీవించే జీవితానికి పపతిపఘలమస్తారు. వేరుగా
ఏమ చేయలేము. వివాహ విషయంలో దేవుని చిత్తము నెరవేరింది. వివాహము
ఘనంగా ఆనందంగా జరిగింది. నా జీవితమంతా ప్రతి అనుభవంలో వాక్యానుసారంగా
ప్రభువు నాతో స్పష్టంగా మాట్లాడుట ఆనందము కలిగంచేది. నా బాల్యము నుండి
నేటి వరకు క్రీస్తు సన్నిధి నన్ను వెంటాడింది. నాకు మందిరములో ఆరాధనా సమయము
కోలోపవుట యిష్టము లేదు. ఉన్నత విద్య చదువుకొనే తెలివి వున్ననా, నేనే దేవునికి
కావాలన్న సత్యము నన్ను సంతోషపెట్టింది. ప్రభువు సేవ చేయు ధన్యత ఎంతో
విలువైనది. నాకు ప్రభువు సేవ చేయు ధన్యత్రై స్తుతిస్తున్నాను. నమ్మకమైన సేవ
చేయాలని ప్రార్థించండి.
క్రీస్తు ప్రేమకు సాక్షులు271