ఇక
కీస్తు ప్రేమకు సాక్షులు
సేకరణ :
ప
శ్రీమతి కరేస్ విజయ
ఇక
కీస్తు ప్రేమకు సాక్షులు
ప్రధమ ముద్రణ
జనవరి 2022
ప్రతులు
1000 కాపీలు
సంకలనం
సిస్టర్. గ్రేస్ విజయ
విజయవాడ, అమెరికా
ముపదణ
ప
గమాలియేల్ పింటర్స
36, హ�డా కాంప్లెక్స్
తార్నాక, హైదరాబాద్
ఫోన్ : 040-27018467, 9912862800, 9391159657
జు-ఎ��శ్రీ : స్త్ర�ఎ�శ్రీ�వశ్రీ�తీ�అ్వతీరఏస్త్రఎ��శ్రీ.షశీఎ

మంచి మాటలు గల ముందుమాట
ప్రేమ నమ్మకము గల నా రక్షకుని పాదాలకు దీనంగా నమసకరిస్తూ మంచి మాటలుగా ముందు మాట పవాయుటకు కృపనిచ్చిన క్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు. నా భర్తగారైన డాక్టు సుందరరావుగారి మరణము ద్వారా ఒంటరినయ్యానని బాధ రూపుమాపడానికి పుస్తక పరిచర్య }రట, ఓదారుపనిచ్చింది. మీ అందరి ప్రేమ, ఆదరణ గురితంపు నాకు గొప్ప ప్రోత్సాహము కలిగంచింది.
యోహాను 18:37 ఆధారంగా సత్యమును గార్చి సాక్ష్యమిచ్చుటకు క్రీస్తు వచ్చానన్నారు. సాతీవాకుడను, దీనమనససు గలవాడనని సాక్ష్యమిచ్చారు. అందరికి యిచ్చిన సందేశములో బూదిగంతముల వరకు సాక్షులముగా నుండాలని క్రీస్తు ఆకాంక్ష నెరవేర్చాలి. క్రీసేత నా రక్షకుడు అని నిజదేవుడని అనయలు నమ్మి దైవత్వాన్ని గుర్తించి, అంగీకరించి పాటిస్తూ పపచురించేవారి సజీవ సాకషానుభవాలు అనేకుల జీవితాలలో ఆధ్యాత్మిక జావాలలు రగిలించి నాతన చైతన్యంతో క్రీస్తును ప్రేమంచు ధన్యత నీయాలనే ఆత్మచే ప్రేర్రింపబడి కొనసాగించిన ఈ సాక్షుల సేకరణ నేడు 51వ పుస్తకముగా క్రీస్తు ప్రేమకు సాక్షులు అనే పేరున ప్రచురించుటకు ఎంతగానో ఆనందిస్తూ దేవుని స్తుతించి ఘనపరచుచున్నాను. ఈ ప్రచురణ భారంలో ఎందరో వారి సహకారాన్నందించారు. స్వయంగా పంపిన సాక్ష్యాలు కొన్ని, యాటయాబు ద్వారా కొన్ని సాక్ష్యాలు, భానుపపకాశ్గారు, షేక్ గపఘూర్గారు, సతీష్గారు, కొందరి సాకషాలందించిన రీతిని బట్టి ప్రతి సాకష్యములోనున్న ప్రతి పేరు గల విశ్వాసులకు నా నిండు కృతజ్ఞతలు.
ఆధ్యాత్మిక గ్ంథాలకు అధిక గురితంపు ప్రోత్సాహాన్నందించి గతంలో ప్రచురణలో సహకరించిన డాక్టు దేవసహాయంగారు దండాల గారు, వెబ్సైట్ ద్వారా అనేక విశ్వాసులకు అనేక ప్రాంతాలలో నా భర్త డాకటర్ సుందరరావు గారు రచనలు నా పుస్తకాలు కొని 52 వరకు లో పొందుపరచిన �దార్యానికి ప్రెసిడెంట్
షషష.బవషట.అవ్ జాషువా ఫణి గారికి సరభయల అభిమానానికి నా నిండు కృతజ్ఞతలు. ప్రార్థనా
బవషట సంఘాలకు వందనాలు.
మొదటిగా అందించిన ముందుమాట పవాయటంలో గొప్ప అభిమాన ప్రశంసలతో నన్ను ఆదరించిన పపముఖులు స్వర్ణదీపిక ఎడిటరు గారు శివాజీగారు, నేషనల్ డైరెకటరుగా
ముస్లిము కానవారుట లోకంలోను అనేక ప్రాంతాల్లో వకతగానున్న షేక్ గపఘూర్గారు, మరనాతా
విశావాస సమాజములో అధిక గురితంపుతో సేవిస్తూ అదినేతలలో పపముఖులైన విశ్వా
పపసాద్గారి అభినందనల్రై దేవుని స్తుతిస్తూ సవినయంగా కృతజ్ఞతలు తెలుపతున్నాను.
ప్రచురణ భారములో సోదరి వసంత మనషే� గారు, సోదరి జోయ�ు పీటర్గారు,
ఓరుపతో, నేరుపతో నాతో సహకరించిన తీరు వరణనాతీతము. ప్రియ కుమారుడు మంచి
విశ్వాసి సహానశీలుడగు డేవిడ్ వైరకల్ డి.టి.పి. సహకార్రంై కృతజ్ఞతలు. కుమారెత
సరితకు దీవెనలు. నాయీ రెండు పుస్తకాల పపచురణ్రై ఆర్థిక వనరులందించే నా
సంతానాన్ని దేవుడు సదా దీవించాలని నా దీన ప్రార్థన. చదువరులంతా నా యీ
60వ ఏట ఆరంభించి 77వ సంవత్సరములో నున్న నేను 52 పుస్తకాలు ముగించగా
ప్రభువు నన్ను పిలిచేలోపు 60 పుస్తకాలు పూర్తి చేయాలన్న వాంచి్రై ప్రార్థించండి.
దేవుడు అందరిని దీవించాలని నా దీన ప్రార్థన
సదా మీ సేవలో
సోదరి గ్రేస్ విజయ
అభినందనలు
మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో పాఠకులకు వందనములు. నేటి సమాజానికి ఆధ్యాత్మిక అబభయన్నతితో పాటుగా క్రీస్తును నమ్మిన వారి జీవితాలలో మేలులు ఎలా ఉంటాయో, సత్యాన్వేషణలో ఉన్న వారిని దేవుడు ఎలా సందర్శస్తారో తెలియా*్సన అవసరం ఎంతో ఉంది. దేవునిచేత దర్శంచబడిన వారు ఎన్నుకున్నది మతము కాదని మార్గము అని వారి జీవితాలు సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. అటువంటి వారిని వెలికితీసి, వారి సాక్ష్యములను అనేకులకు తెలియజేయాలనే భారంతో ఉన్న శ్రీమతి పకరేస్ విజయ గారు ధనయలు.
క్రీస్తు కృపను బట్టి వారికి కలిగిన రచనా తలాంతు చేత వారు అనేకమైన రచనలు చేశారు. శూరులైన క్రీస్తు శిష్యులు, క్రీస్తు అనంత ప్రేమకు సాక్షులు, జయించిన వారి అద్భుత సాక్ష్యాలు, అద్భుత సజీవ సాక్ష్యములు వంటి సాక్ష్యరాపకవైన గ్ంథదములతో పాటుగా బంగారు పరిరగ సేకరణ, చింత ఎందుకు? వంటి పసీత ఆధారిత, విశావాస పోరాటం చేయుటకు ప్రోత్సాహాంనిచ్చే రచనలు కూడా అనేకం పవాశారు. వారి భర్త అయిన డా. సుందరరావుగారు కూడా రచయితలు కావడంతో వారిరువురు ప్రభువు యొక్క సువార్త పనిలో విశేష కృషిని చేస్తున్నారు. కుమ్మరి, కుమ్మరి జగదుతపతితదారి పాటను పవాసింది వారి పెద్దన్నయ్యగారైన కీ.శే. పాస్టర్ పీటర్సింగ� గారు కావడం విశ�షం.
ఈ పరిచర్యలో ఎంతో ఆసక్తితో, భారంతో మరియు సమరపణతో ముందుకు కొనసాగుతున్న శ్రీమతి పకరేస్ విజయ గారిని అభినందిస్తున్నాను. వారి హాృదయభారం నుండి వెలుగులోనికి రాబోతున్న మరొక అద్భుత సంపుటి ""క్రీస్తు ప్రేమకు సాక్షులు". వారిలో కొందరు మంచి పోరాటము పోరాడి, వారి పరుగును కడముట్టించిననా, వారి సాక్ష్యముల ద్వారా నేటికీ మనతో మాట్లాడుతున్నారు. మరికొందరు నేడు దేవుని చేతిలో బహు బలముగా ఆయా ప్రాంతములలో వాడబడుతున్న దైవసేవకులను మనకు పరిచయం చేస్తూ వారి సాక్ష్యముల ద్వారా అనేకులను ప్రభావితము చేయాలని, అనేకులు క్రీస్తు వెలుగులోనికి రావాలని, క్రీస్తు వారి జీవితాలలో చేసిన మహె�న్నతమైన కార్యములను గురించి చదివి దీవించబడాలి అని వారు చేసిన ఈ మరొక పపయత్నమును దేవుడు బహుగా దీవించాలని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ...
క్రీస్తునందు మీ ప్రియ సోదరుడు
విశ్వారపసాద్ అల్లారి
మరనాత విశావాస సమాజం, విజయవాడ
అభినందనలు
దేవునికి సోతపతం. సహోదరి శ్రీమతి పకరేస్ విజయ త్సపపడి
డా. సుందరరావు గారిని బట్టి ఒక దైవజనుడిగా నేను ఎంతో
�/శీ.
సంతోషిస్తూ పవాయునది ఒక గృహిణిగా, ఒక ఉపాధ్యాయురాలిగా, ఒక బాధ్యతగల
దేవుని సువారీతకురాలిగా శ్రీమతి పకరేస్గారు తెలుగు ప్రైస్తవ సార్వత్రిక సంఘానికి విశేష
సేవలందించుచున్నారు.
దైవజనునితో ముఖాము� అను నా ఇంటరావ్యాలను అనేక ఎ్రిసోడ్లను చూసి
నన్ను అభినందిస్తూ నాకు పరిచయమైన శ్రీమతి పకరేస్ విజయగారు భారతదేశంలో
ఉండగా విజయవాడలో లో లెక్కల ఉపాధ్యాయురాలిగా
ళ్. �అ్శీఅవ'ర న�స్త్ర� ళష�శీశీశ్రీ
పని చేసారు. వారి భర్త డా. సుందరరావు త్స్రిపడి గారు విజయవాడలో లో
ఖదీచీ జశీశ్రీశ్రీవస్త్రవ
ఇం^్లషు లైక్చిరర్గా పనిచేసి ఇరువురు వేలాదిమంది విద్యార్థుల జీవితాలు బాగుపడుటలో
విశేష కృషి చేసారు.
ఈ దంపతులకు ముగ్గురు బిడ్డలు. పెద్ద కుమారుడు డేవిడ్ రమకుమార్
(దీజు)
అకాల మరణంతో దేవుని సన్నిధి చేరారు. కుమార్తె డా. బయాలా అమెరికాలో కేన్సర్
పసపషలిస్ట డాక్ట్గా పని చేయుచున్నారు. చిన్న కుమారుడు డా.సామయాల్ కిరణ్ పబైయిన్
పసపషలిస్టగా వైద్యసేవలందించుచున్నారు. సహోదరి పకరేస్గారి భర్త ఇటీవలే దేవుని
సన్నిధి చేరారు.
శ్రీమతి పకరేస్ విజయ గారు వారి పిల్లల దగ్గర అమెరికాలో నివసిస్తూ భారతదేశ
ప్రజల రక్షణ కోసం అనుదినం ప్రార్థిస్తూ, దేవుని పని చేయాలనే వీరిలో ఉన్న తపనను
నేను గమనించినపుడు ఎంతో సంతోషించాను. పదవీ విరమణ తరువాత సేదతీర
పనిలో సహజంగా ఉండటం మనం వింటూనే ఉంటాము కాని పకరేస్గారు వందలాది
మంది సాక్ష్యములను సేకరించి ఎంతో ఓపికతో వారి సాక్ష్యములను పకరేస్గారి చేపవాతతో,
ఆ తరువాత ముపదణలో పుస్తక రూపం చేసి అమెరికా, భారతదేశంలోనే కాక ప్రపంచ
తెలుగు ప్రజలకు అందుబాటులోనికి తెస్తున్నారు. దీనికోసం సహోదరి పకరేస్ గారు
వారి శరీర బలహీనతను కూడా లెక్క చేయకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎంతో ఖరచుతో కూడుకున్న ఈ పని వారి స్వంత డబ్బుతో చేస్తూ, ఎంతో సమయం
వెచ్చిస్తూ నిసావార�ంగా చేస్తున్న వీరి పరిచర్య ద్వారా మరుగున ఉన్న ఎంతోమంది ప్రైస్తవ
వీరుల జీవితాలు వెలుగులోనికి వస్తున్నాయి. దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది.
సహోదరి పకరేస్ విజయ గారిని, వారి కుటుంబ సరభయలను దేవుడు దీవించాలని
మనసారా నా ప్రార్థన.
ప్రేమతో
పాస్టర్ గపఘూర్ షేక్
�శీర�వశ్రీ ����శీశీతీ ళ�వ�స/్శీబ్బపవ, జవశ్రీశ్రీ : ం91 8309220322


దైవశక్తికి పపతీకలు - నేటితరం సాక్ష్యాలు
దశాబ్ద కాలానికి పైబడి అలుపెరుగని సాక్ష్య రచనా వ్యాస పపవాంలో రమారము 52 పుస్తకాలు ప్రచురించిన తొలి ఏకైక ప్రైస్తవ మహిళ్ డా�� శ్రీమతి విజయాపకరేస్ అమ్మ. వీరి పుస్తకాల సారాంశం వ్యకుతల స్మ ృతులు కావు. పొగడతలు అంతకన్నా కావు. ప్రైస్తవ సేవకుల, విశ్వాసుల జీవిత కషట నషాటల్లో, సుఖదు'ఖాల్లో, దేవునితో నిలబడటం, ఆయన శక్తిని పొందుకోవటం వంటి ఆయన మహిమను వెల్లడిపరచే ఆయా వ్యకుతల జీవిత చరిపతలు. ఇవి సేవా ఉజీ�వనానికి ప్రేరితాలు. దైవశక్తికి పపతీకలు.
క్రీస్తు అనంత ప్రేమకు ప్రైస్తవులంతా నేటితరం సాక్షులే. అత్యంత వ్యయ పపయాసలతో కూడిన వృద్ధాప్యంలో కూడా శ్రీమతి విజయ పకరేస్ అమ్మగారికి దేవుడిచ్చిన తలాంతు ఈ పుస్తక ప్రచురణ. తన చివరి }పిరి వరకు దైవసేవా సాక్ష్య సంబందిత ప్రచురణ, దీకషా, పట్టుదల కేవలం ప్రభు ప్రేరణ మాపతమే.
2 కొరిందీ� 3:3 వచనంలో పౌలు, తివెాతిలు తెలియజేసిన విధంగా ""మా పరిచర్యల మాలముగా పవాయబడిన క్రీస్తు పత్రికయె�ు యున్నారని మీరు (సేవకులు) తేటబడుచున్నారు" అని అంటారు. ఇదే విషయాన్ని రూడిపరుస్తూ దేవుడు అనేకమంది ప్రైస్తవ సేవకులను, సేవకురాండ్రులను బలపరుస్తూ దైవజనుల నిజ జీవిత సాక్ష్య చరిపత పుస్తకాలను భవిష్యత్ తరాలకు అందించటానికి శ్రీమతి పకరేస్ అమ్మగారిని ఎన్నుకున్నాడు అని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. దేవుడు అమ్మగారికి పరిపూరణ ఆరోగ్యంతో కూడిన ఆయుష్షు దయ చేయును గాక !
యెషయా 40:31 వచనం అమ్మ యెడల నెరవేరును గాక !
బైల్లంకొండ శివాజీరాజు
ఎడిటర్, స్వర్ణదీపిక
పాస్టర్, దైవసన్నిధి సంఘం
ఉపోదా�తము
""క్రీస్తు ప్రేమకు సాక్షులు" అనే గ్ంథానికి నేను ఉపోదా�తము పవాయుట గొప్ప
ధన్యతగా భావిస్తున్నాను. అనేకమంది ప్రైస్తవ జీవిత సాక్ష్యములను సేకరించి 52
గ్ంథాలుగా రచించిన నా స్నేహితురాలు శ్రీమతి టి.యస్.
పకరేస్ విజయ గారిని హృదయపూర్వకముగా అభినందిస్తున్నాను.
ఈమె తల్లిదండ్రులు గంటా జాన్, సంతోషమ్మ గార్ల దైవభక్తిలో
పెరిగి, ప్రైస్తవ విద్యా సంస్థలలో విద్యాభ్యాసం చేసి, ఉత్తమ
ఉపాధ్యాయురాలుగా ్రేరొందినారు. అనేకమంది విద్యార్థులకు
దైవబభక్తితోపాటు విద్యాబుదు�లు నేర్పి, వారిని దేశ ప�రులుగా
తీర్చిదిద్దిన ఘనతను పొందుకొన్నారు. భర్తగారు శ్రీ
టి.సుందరరావు గారికి గుణవతియె�న భార్యగా, జీవిత సహకారిగా ఉండి తన ముగ్గురు
భడడ్లను దైవభక్తిలో పెంచి, పపయోజకులనుగా తీర్చి దిదా�రు.
తంపడియె�న దేవుడు ఆమెను తల్లి గర్బుములో ఎన్నుకొని తన సేవార�వై, పరిశుద్ధాత్మ
పేణతో ఆయన సాక్షిగా అనేక కృపావరములతో వాడుకొంటున్నారు. ఈమె పదవీ
విరమణనంతరం తన 60వ ఏట నుండి ప్రైస్తవ జీవిత సాక్ష్యముల యొక్క పపభావమును
పరిశుద్ధాత్మ ద్వారా పగహించి, అనేకుల రక్షణ సాక్ష్యములను సేకరించి, తెలుగులోనికి
అనువదించి గ్ంథాలుగా ముపదించి, ఉచితముగా అనేకులకు పంచిపెటాటరు.
అపొ. యోహాను వ్రాసిన ప్రకటన గ్ంథదము 1:2 వచనంలో ""అతడు దేవుని
వాక్యమును గార్చియు, యేసుక్రీస్తు సాక్ష్యమును గార్చియు తాను చూచినంతవుట్టుకు
సాకష్యమచ్చెిను" అని పవాయబడి యున్నది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో
సమర్య స్త్రీతో స్వయంగా యేసుప్రభువు మాట్లాడి తన్నుతాను పపత్యకషపరచుకున్నాడు.
ఆమె }రందరికి సాక్ష్యము చెప్పి, వారిని ప్రభువు చెంతకు నడిపించింది.
యోహాను 5:36లో ""నేను నెరవేరచుట్రై తంపడి ఏ క్రియలను నాకిచ్చియున్నాడో
నేను చేయుచున్న ఆ క్రియలే తంపడి నన్ను పంపియున్నాడని నన్ను గార్చి
సాకష్యమచ్చుచున్నవి".

శ్రీమతి పకరేస్ విజయ గారు వ్రాసిన గ్ంథాల ద్వారా అనేకులు యేసుప్రభువు యొక్క సిలువ ప్రేమను తెలిసికొని ఆయన రాజ్య సువార్త చాటుచా, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యముల ద్వారా అనేకులు సాక్షులుగా మారి, ఆయన సేవలో దేశవిదేశాలలో అద్భుతముగా వాడబడుతున్నారు.
వీరి రచనలలో "భూదిగంత విశావాస్ వీరులు", ""శూరులైన క్రీస్తు శిష్యులు", "భూదిగంత విశావాస్ వీరమనితలు" వంటి ఎందరో గొప్ప సాక్షి సమూహమును మనందరి ముందు ఉంచుటకు వారు అహా]్నశలు కృషి చేసిన పఘలితముగా అనేకులు ప్రభువు సాక్షులుగా పపభావితులైనారు. వీరి జీవిత సాక్ష్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లించుచున్నాము.
భషప్ రచెల్ జ్యోతి కొమానపల్లి
కో-ఫ�ండర్, మన్నా గ్రూప్ ఆఫ్ మనిపసీటస్
విషయసాచిక
మంచి మాటలు గల ముందు మాట
అభినందనలు - విశ్వారపసాద్ అల్లారి
అభినందనలు - పాస్టర్ గపఘూర్ షేక్
దైవశక్తికి పపతీకలు-నేటితరం సాక్ష్యాలు - బైల్లంకొండ శివాజీరాజా
ఉపోదా�తము
విషయసాచిక
సీవాయ సాక్ష్యాలు:
సాక్ష్యం 1. దైవ వాక్యమే నన్ను రక్షించి బలపరచి స్థిరపరచి, ముస్లిం జనాంగములో నుండి
ఎన్నుకొని అనేక ప్రాంతాలలో ఆత్మల జాలరిగా నిలిపిన ప్రభువుకు మహిమ కలుగును
గాక - డా. గపఘూర్ షేక్, రాజమండ్రి18
2.క్రీస్తు తెలియని హైందవ కుటుంబములో జన్మించాను. ధనవంతులముగా బాల్యంలో
జీవించినాను. దారిపద్యం చేరి పూజల వల్ల నష్టపడిన మవ్ము క్రీస్తు దర్శించారు.
క్రీసేత రక్షకుడని నమ్మి క్రీస్తు అనుచరులైన భక్తుల జీవితాల అనుభవాలతో క్రీస్తు సేవ
చేస్తూ ఆత్మల జాలరిగా ప్రభుని సేవించు ధన్యత పొందాను.
- పబదర్ షాలేము రాజు, చిలకలూరిపేట24
3.తల్లి గర్బుములో నుండి దైవ పిలుపును పొంది దేవుని చిత్తంలో ఆయన స్వరాన్ని
నడిపింపునందుకొని గొప్ప మషనరీ కుటుంబములో సేవించి ఆత్మల జాలరిగా
నిలిపిన క్రీస్తుకే స్తుతులు - శ్రీమతి ఆనీ జోసఫ్ మోజైస్32
4. ఆకలి నుండి గొప్ప ఆశీర్వాదానికి నడిపించబడి గొప్ప దైవ సేవకు నన్ను పిలిచి
బాల్యంలో రోగము ద్వారా స్వస్థతనిచ్చే నిజ దేవుడు దర్శనమిచ్చి అంతర్జాతీయ
సేవకునిగా నిలిపిన క్రీస్తుకే స్తుతి - శ్రీ మోజైస్ కొల్లిపర్, నర్సాపూర్36
5.క్రీస్తు సజీవుడు సరవాశక్తిగలవాడని గుర్తించలేని నామకార్థ జీవితంలో నన్ను వెదకి
రక్షించి ఆత్మీయు వరాలనిచ్చి మారుమాల పగామంలో సేవ చేస్తూ ఆత్మల జాలరిగా
నిలిపిన క్రీస్తుకు మహిమ కలుగును గాక. - సిస్టర్ కలపనా, బెంగళూరు42
6.యోగయడను కాను జా�నిని కాను కాని నన్ను ప్రత్యేక ఉద్దేశ్యముతో పుట్టించి అనేక
భక్తుల సహకారములో ఘనసేవ చేయు దైవసేవకునిగా నిలిపారు. దేవునికే స్తుతి
కలుగును గాక. - రెవ. డా. సి.హెచ్. సాల్మన్ రాజు, సూర్యాపేట 53
7.బాల్యం నుండి భక్తిలో పెరిగాను. సంగీతం పట్ల ఆసక్తితో అన్ని వాయిద్యాలు
వాయించే సామర్థ్యత గల తలాంతుల కలిగి ప్రాణాపాయంలో లోకం వైపు చూడరాదని
నమ్మి స్వస్థత పొందగానున్నాను - పబదర్ క్రిషోటపఘర్.జై.్ర., హైదరాబాద్ 58
8.కటిక పేరికంలో ఆత్మహత్య తప్పదని భావించిన నాకు తల్లికి క్రీస్తు విశ్వాసి ప్రేమ
చూపి రక్షణ మార్గమునకు నడిపించారు. సేవ చేసి స్తుతిస్తున్నాను. నేడు అద్భుత
దీవెన పొందాము - ఆర్. సుధాకర్, కాకినాడ 62
9.కన్నీటి లోయలో కష్టాలలో కీర్తించి పాడే ధన్యత నిచ్చారు. భడడ్లిద్దరి మరణం భర్తను
కోలోపయి ఒంటరినై క్రీస్తు మాట ప్రోత్సాహంతో సేవ చేయు ధన్యతనిచ్చారు
- శ్రీమతి సువు సునీల్, రంపచోడవరం 69
10.బాల్యంలో హైందవ వేదాంతం, యవ్వనంలో నాసితక సిదా�ంతాలతో గడిపిన నన్ను
వెదకి రక్షించి ఆయన సేవకు పిలిచారు. ఆయనకే సదా స్తుతి కలుగును గాక
- శ్రీ బైల్లంకొండ శివాజీరాజా, విజయవాడ 75
11. ఎన్నికలేని నా జీవితంలో ఉన్నత విద్యనిచ్చి దీవించిన నా ప్రభువు భయంకర వ్యాధి
వల్ల మాడు ఆపరషన్ల కాలంలో క్రీస్తు దర్శించి అద్భుత స్వస్థతతో పాటు దీవించిన
రక్షకునికి సదా స్తుతి కలుగును గాక. - శ్రీ యం. రాజేష్, ముంబాయి 82
12.జపాలు వల్లించే భక్తిలో నుండి నిజ దేవుని ఆరాధించే సంఘమునకు పరిచయం
చేసిన నా రక్షకుడు గొప్ప ఉద్యోగం యిప్పించి వాక్యం ద్వారా నడిపించారు.
- పబదర్ రాజారెడిడ్, పెనుమాక, బెంగళూరు 90
13.అనయల కుటుంబములో జన్మించాను. మా తల్లి క్రీస్తును నమ్మి భక్తిలో పెంచి
మరణించాక మరల హిందావుగా మారినాను. క్రీస్తు వెదకి రక్షించి సాక్షిగా, ఆత్మల
జాలరిగా దీవించారు. - పబదర్ ముత్యాలరావు, హైదరాబాద్ 97
14.హిందా సాంప్రదాయ కుటుంబములో జన్మించినాను. సజీవుడుగా క్రీస్తు నన్ను
రక్షించి వాక్యం ద్వారా వాగ్దానాలిచ్చి నెరవేర్చినందుకు ఆయననే సేవిస్తూ మహిమ
పరుచుచున్నాను - పబదర్ రమేష్ గు��ం, హైదరాబాద్ 100
15.ముస్లిం మతంలో వుండగా క్రీస్తును బాల్యంలోనే రక్షకునిగా నమ్మి ఎన్నో పశమలను
ఎదురొకనగా దేవుడు వాగ్దానాల ద్వారా ధైర్యపరిచారు. ముస్లిం మతం నుండి ప్రైస్తవునిగా
మారిన వ్యక్తితో వివాహం జరిగించారు. దేవునికే మహిమ కలుగును గాక.
- సిస్టర్ మేరీ అపబాహాం, హైదరాబాద్ 105
16.ఎన్నిక లేని నన్ను ఆర్థికంగా దీన స్థితిలో నున్న నన్ను క్రీస్తు ఎరుగని జీవితంలో
నన్ను నా కుటుంబాన్ని పశమల నుండి వెదకి రక్షించి నన్ను దేవుని సేవకునిగా
స్థిరపర్చారు. దేవునికే మహిమ కలుగును గాక - పబదర్ రమేష్, కాకినాడ113
17.తిరప్తి దేవస్థానంలో హారిదాస్గా హారికథలు చెప్పుచు ఎన్నో ప్రాంతాలలో
హిందామత ప్రచారం చేసినా క్రీస్తు రక్షించి క్రీస్తును ప్రకటించే భాగ్యం ఇచ్చారు.
- పాస్టర్ లకష్మణాచారి, విశాఖపట్నం 119
18.చెత్త నుండి లేవనెత్తి పరిశుద్ధుని పరిచర్యకు పిలిచి కమయానిస్టు బారి నుండి రక్షించి
దర్శనాల ద్వారా ప్రభువు బలపరచి ఆత్మల జాలరిగా నిలిపినందుకు దేవుని మహిమ
పరచుచున్నాను - పబదర్ లాజరన్న, ఒంగోలు 123
19.ప్రైస్తవ కుటుంబములో జన్మించినను లోకాశలతో ఉపొపంగుచు మారగం తప్పిన వేళ్
నాన్నగారు ప్రార్థనల ద్వారా రక్షించబడాను. వేదాంత విద్యను పొందాను. ప్రమాదంలో
కాళ్ళు పోగొట్టుకున్నను ఆత్మల జాలరిగా మారి మహిమపరచబడుతున్నారు
- శ్రీ జాన్ పరంజ్యోతి, వైలవరం 131
20.అమూల్యమైన రక్షకుడు నన్ను వెదకి రక్షించారు. క్రీస్తు ప్రేమను రుచి చూపి నేను
నా కుటుంబము విగ్రహాలను వదలి ఆయననే సేవిస్తూ ఆత్మ జాలరులుగా క్రీస్తు
సాక్ష్యులమయయాము - అమాల్య శుభాకర్, విశాఖపట్నం 142
21. ఆడుతా పాడుతా బాల్యం గడిపిననా క్రీస్తు నన్ను యవ్వనంలో వెదకి రక్షించి
సేవకు పిలిచారు. క్రీస్తు ప్రేమ నన్ను ప్రభావితం చేయగా నేడు కొన్ని వేల సంఘ
కాపరిగా ఆత్మ జాలరిగా క్రీస్తును సేవిస్తున్నాను-పాస్టర్ జ్యోతి రాజ్, ఏలారు 147
22.ప్రేమ లేని బాల్యం ఆర్థికంగా శూన్యవైన జీవిత గమనంలో గమ్యం లేక పూజలు
చేస్తూ గడిపిన నన్ను క్రీస్తు వెదకి రక్షించారు. క్రీస్తు తప్ప ఏ ఆధారం లేనప్పుడు
వాక్యం ద్వారా నన్ను నడిపించి మంచి జీవితాన్నిచ్చి సాక్షిగా నిలిపినందన దేవుని
స్తుతిస్తున్నాను - శ్రీమతి శోభారాణి 149
23.క్రీస్తు ప్రభువు కేవలం ప్రైస్తవుల దేవుడా అని పపశ్నంచిన సజీవుడు, అందరకు
ప్రభువు ఆదుకొని ఆదరించు రక్షకుడని తెలిసికొని సాక్షినయ్యాను
- శ్రీమతి తేజు జనార�న్, సంగారెడిడ్ 152
24.గురితంపు లేని గిరిజనులకు చెంచు జాతిలో బూతమైద్యం చేయు స్థితి నుండి క్రీసేత
రక్షకుడని తెలసుకున్నాను. క్రీస్తుసేవలో స్వకీయులను రక్షించు కృప పొందాను.
- పాస్టర్ బర్నబాస్, గంటారు 157
25.భయంకర వ్యసనాలలో చిక్కుకున్న నన్ను క్రీస్తు వెదకి రక్షించి విలువైన భక్తుని
హెచ్చరికల ద్వారా ఆత్మీయంగా బలపరచి దీవించిన క్రీస్తుకే సదా స్తుతి కలుగును
గాక. - రమ రంజోలు, జహీారాబాద్ 163
26.గతంలో హిందువుగా నన్ను తల్లి క్రీస్తును నమ్మిన బాల్యం నుండి క్రీస్తును నమ్మినాను.
వివాహం తరువాత పసైతాను కలవరపరచగా అనేక కఠిన పరీక్షలు ఎదురైనను
రక్షించి సాక్షిగా నిలిపిన క్రీస్తుకే నా నిండు కృతజ్ఞతలు - సోదరి ప్రసన్న రాజ్ 167
27.క్రీస్తు తెలియని హిందా కుటుంబంలో అతి పేదగా జన్మించి భజనలు చేస్తూ
గడిపాను. దష్ట శకుతలు ఆవరించి బాధించగా క్రీస్తు నన్ను నా భార్యను రక్షించి
సాక్షిగా నిలిపారు - పబదర్ ఇపశాయేలు, చినసందాల పగామం 171
28.అనయల కుటుంబీకుడుగా విద్యనభ్యసించి బాల్యంలో విశ్వాసి హెచ్చరించి నేర్పిన
సువార్త ద్వారా క్రీస్తును అంగీకరించాను. గొప్ప పశమల శోధన లేమతో క్రీస్తు
ఆదరించి మషనెరీగా నిలిపారు. - పబదర్ రాంబాబు, హిమాచల్ ప్రదేశ్ 175
29.ముస్లిం కుటుంబీకుడనైన ఖురాన్ను పశద్దగా పాటించాను. కుక్క కాటు వల్ల
విషపూరితవైన మరణం చేరు సమయంలో క్రీస్తు పరిచయం కాగా నేను రక్షింపబడి
నేడు పశమలు భరించి సాక్షిగా జీవిస్తున్నాను.
- పబదర్ బురాన్ ఆ�, మహాబాబ్నగర్177
30.తంపడి ప్రేమతో పెంచలేదు కాని అమ్మ కన్నీటితో బాధ్యతతో పెంచగా లోకాశలకు
లోనై పాపిగా జీవించగా క్రీస్తు తెలియని స్థితిలో ఉండగా వెదకి రక్షించారు. కువైట్లో
స్థిరపరిచారు. - పబదర్ తేజా, కువైట్ 180
31.హిందువుగా జన్మించి చెడు సహవాసములో నేరాలు చేసి జైలుపాలయయాను. ప్రైస్తవులను
ద్వేషించాను. జైలులో క్రీస్తు ప్రేమను కనుగొని రక్షించబడాను. దేవుని సేవలో
స్థిరపరిచారు. - పబదర్ గోపి, తాడేపల్లిగాడెం 183
32.క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించి దురా�ర్గులైన స్నేహితుల వల్ల దొంగతనాలు,
హాత్యలకు పాలపడి జైలులో క్రీస్తును కనుగొని సిలువ సాక్షిగా, ఆత్మ జాలరిగా
జీవించు కృపనిచ్చారు - పబదర్ కొండా శ్రీనివాస్ రావు, కాకినాడ 186
33. విగ్రహారాధన కుటుంబములో జన్మించాను. క్రీస్తును ప్రేమంచుట ద్వారా హింసలు
ఎదురుకన్నాను. కేన్సరు నాలగవ సేటజీలో వుండగా క్రీస్తు స్వస్థపరచి సాక్షిగా మార్చారు.
ఆయనకే స్తుతి కలుగును గాక.
- శ్రీ పొట్నారు నాగేశ్వర్రావు, విశాఖపట్నం 196
34.బోయువారి వంశంలో జన్మించి క్రీస్తు తెలియని స్థితిలో ఆర్థికంగా ఏమ లేని స్థితిలో
సువార్త విని క్రీస్తును నమ్మాను. క్రీస్తు సాక్షిగా జీవిస్తూ ఘనపరుస్తున్నాను.
- శ్రీ హనోకు, ధర్మవరం 199
35.క్రీస్తును ఎరుగని బాల్యంలో తండ్రికి వింత వ్యాధి వల్ల మషనెరీ విశ్వాసుల నాపశయించగా
క్రీస్తును నమ్మి అతి భయంకరమైన వెలివేయబడిన స్థితిలో బాధలు పొందినాను.
చెత్త నుండి లేవనెతతగా క్రీస్తు ప్రేమ ద్వారా కుటుంబమంతా క్రీస్తు పరిచర్యలో
ఆనందిస్తున్నాము. - పబదర్ సాల్మన్, కరీంనగర్ 202
36.హిందా సాంప్రదాయంలో జన్మించినను సజీవుడని నిజ రక్షకుడని స్నేహితుని
ద్వారా క్రీస్తుని నమ్మి సేవిస్తున్నాను. - శ్రీనివాసులు, హైదరాబాద్ 205
37.ఇష్ట దేవునిగా శివుని ఆరాధించు హిందువుగా నుండగా క్రీస్తు ప్రేమ నన్ను ఆకర్షించింది.
నా భార్య విశ్వాసి ప్రార్థనలో నాలో సత్యాన్వేషణ ద్వారా క్రీస్తును వెంబడిస్తున్నాను.
- పబదర్ వెస్లీ, కాకినాడ 209
38.క్రీస్తు తెలియని కుటుంబంలో పుట్టినను క్రీస్తు నా తల్లిని దర్శించగా ఆమె విశావాసం
ద్వారా రక్షింపబడి క్రీస్తుకు సాక్షిగా క్రీస్తు తెలియని వారిరకై ఆత్మ జాలరిగా నన్ను
స్థిరపరిచారు. - శ్రీ యేసుదాసు, కాకినాడ 212
39. నామకార్థ విశావాసంలో చాలకాలంగా గడిపి విద్యాభ్యాసం, వివాహం మొదలగు
కార్యపకమాల్లో పతనవైనను ఉన్నతంగా నా కుటుంబాన్ని దీవించి స్థిరపరిచారు.
ఆపదలో ఆదుకొని స్వస్థతనిచ్చారు. ఆయన సేవ చేయుటకు నిశ్చయించారు.
దేవునికి స్తుతి కలుగును గాక.
- శ్రీమతి రోజ్ విజయ నెల్సన్ జాలా, ఈస్ట ేెరిష్215
40.ప్రభువు మహా కృపను బట్టి హైందవ కుటుంబంలో జన్మించినను నాన్నగారు,
తాతగారు ప్రైస్తవ బోధనలకు పపభావితులయి ఘనమైన ప్రభువు సేవను చేశారు.
తరతరాల ఆశీర్వాద దీవెనలతో ప్రభువు పరిచర్యలో ఉండి దేవుని ఘనపరచు
భాగ్యమచ్చారు. - పాస్టర్ డేవిడ్ మారుక, హనుమకొండ 219
41.నామకార్థ ప్రైస్తవునిగా జీవించినను భక్తి గల తంపడి, తల్లి ప్రార్థనల పఘలితంగా పాప
స్థితి గుర్తించి రక్షణ పొంది దేవుని చితాతన్ని వాక్యం ద్వారా పగహించి గొప్ప విద్యావంతుడనై
చివరకు సేవలో నుంటున్నాను. - శ్రీ వికటర్ వేదనాయకం, మదనపల్లి 222
42.ప్రైస్తవ విశ్వాసుల కుటుంబంలో జన్మించాను. క్రీస్తును గార్చి లోతగా ఆలోచించని
రోజుల్లో వాక్యబోధ ద్వారా క్రీస్తు ప్రేమను రుచి చూచి రక్షణ పొందాను. రక్షణ
పరిమతం కాదు ప్రత్యక్షత అని పగహించి ఉన్నత విద్య కన్నా క్రీస్తును ప్రకటించుట
ఉత్తమమని నమ్మాను. - డాక్ట్ గిడియన్, నెల్లారు 226
43.కదలలేని శరీరంతో జన్మించినా 5 సంవత్సరాలకు ఉపవాస ప్రార్థనల పఘలితంగా
క్రీస్తు వెలుగు నాపై పపసరించగా కదలికలలో సామాన్య వ్యక్తినయ్యాను. అద్భుత
స్వస్థత విద్యాభ్యాసం, ఉన్నతమైన డిపగీ, బైబిల్ కోర్సులు ముగించాను. తల్లిదండ్రుల
ప్రేమ, ఓరుపకు పైగా క్రీస్తు కృప నాపై నిలిచింది. ఆత్మ జాలరిగా నున్నాను. క్రీస్తుకే
మహిమ కలుగును గాక.- పాస్టర్ పసైమన్ పాల్, విశాఖపట్నం 231
44.ముస్లిం కుటుంబంలో అనాధగా జీవించాను. అత్త ఇంట్లో హింసలు నిరారణ
పొందాను. యవ్వనంలో లోకాశలచే చెడు వ్యసనాలచే చెడిపోయాను. ఒక స్నేహితుని
ద్వారా క్రీస్తును కనుగొని రక్షణ పొంది, విశావాసం పొంది సేవకుడినయ్యాను.
- పబదర్ యం. జాన్, హైదరాబాద్ 235
45.హిందు సాంపపదాయాలననసరించి భక్తితో పెరిగిన నేను ప్రైస్తవులను ద్వేషించాను.
నా తల్లి క్రీస్తును తెలిసికొనగా ఆమె జీవితంలో మారుప వల్ల నాన్న రక్షణ పొందారు.
క్రీస్తును నమ్మినందున అవమానాలు పొందగా క్రీస్తు విశ్వాసుల ఆదర్శం నన్ను
మార్చి సేవకుని చేసింది.- పాస్టర్ పపరభుకుమార్ 238
46.నామకార్థ ప్రైస్తవునిగా పేరికంలో జీవించి అనేక అనుభవాలతో క్రీస్తు ప్రేమ నన్ను
వెన్నంటి రక్షించి విలువైన భార్య, భడడ్లతో ఎన్నో శోధనల, బాధలు, పరీక్షలలో
ప్రార్థన ద్వారా అద్భుతాలు దేవుడు కనబరచి నన్ను సేవకు పిలిచారు. ఆత్మ జాలరిగా
ప్రభువుని మహిమపరచుచున్నాను.- పబదర్ జాషువా డానియేలు చేగాడి, 242
47.హిందా సాంప్రదాయంలో జన్మించి బాగా పూజలు చేసేవారము. బాగా
చదువుకోగలిగాను. ఫిట్స్ వ్యాధి బాధించింది. �.ఎ.ఎస్ కోర్సుకు సిద్ధపడిన రోజుల్లో
ప్రభువు నన్ను ఫిట్స్ బాగు చేసి సేవకు పిలిచారు. సంపూరణ సేవలో ఉన్నాను.
- పాస్టర్ జాన్ సీటపెఫన్, ఉంపడాతవ్ముడు పగామము 247
48.చదువు రాని నేను స్వంత తల్లి తృణీకరించినను నా ప్రభువు నన్ను రక్షించి తన
భడడ్గా ఆదరించి పాటలు పాడు పరిచర్యనిచ్చి సాక్షిగా దీవించారు.
- సిస్టర్ రాతు, నిజామాబాదు 250
49.నామకార్థ ప్రైస్తవ కుటుంబములో జన్మించాను. యవ్వనంలో గాడి తప్పిన నన్ను
అక్క భక్తితో క్రీస్తు దగ్గరకు నడిపించి. రక్షణనందించింది. కేన్సర్ బాధించగా
మరణస్థితిలో పబతికించి సాక్షిగా సేవలోనుంచి క్రీస్తు ప్రేమస్తున్నారు.
- పబదర్ పి. సురష్ బాబు, కర్నూలు 252
50.క్రీస్తును ద్వేషించి విగ్రహాలను పూజించు కుటుంబంలో జన్మించాను. వీరబభపదుడు
మా గృహాదైవంగా చాల నిష�గా పూజించేవారము. అత్తగారు, నా భర్త క్రీస్తును
తెలిసికొన్ననా నన్ను నిర్బుందించలేదు. క్రీస్తు ప్రేమను గార్చి తెలిసికొని క్రీస్తును
వెంబడిస్తూ ఆనందిస్తున్నాను. - శ్రీమతి సుజాత, కాకినాడ 254
51.క్రీస్తును నమ్మని అనయల కుటుంబంలో జన్మించాను. బాల్యంలో క్రీస్తును గార్చి
సాకల్లో తెలిసింది కాని నమ్మలేదు. ఉద్యోగిగా తోటి వారి ద్వారా రక్షణ పొంది
క్రీస్తును గార్చి ఎకుకవగా హెాపబోను విశ్వాసి ద్వారా ఆత్మీయంగా బలపడాను.
వాక్యం ద్వారా, బోధనల ద్వారా దేవుని చిత్తంలో సేవకుడిగా సేవిస్తున్నాను.
- పబదర్ చంపదారెడిడ్, శంషాబాద్ 257
52.భక్తి గల ప్రైస్తవ దైవజనుల కుటుంబంలో జన్మించి క్రీస్తును ప్రైస్తవులను ద్వేషించాను.
భయంకర గడడ్లు శరీరంలో శోదించాయి. దురాత్మలు మాట్లాడి బంధించి, నిరాశతో
ఆత్మహత్యకు పాలపడిన నన్ను క్రీస్తు క్షమించి దీవించి అద్భుతంగా స్వస్థపరిచారు.
- సోదరీ బ్లెస్సీ పకరేస్, శ్రీకాకుళం 262
53.క్రీస్తు తెలియని అనయల కుటుంబంలో జన్మించాను. భయంకర అనారోగ్యం
నన్ను ఆవరించి అతి బలహీనుడనై మరణపు అంచన చేరిన నన్ను దైవజనుని
ప్రార్థన అమ్మ నమ్మినందున అద్భుత స్వస్థతలు పొంది నేడు రక్షించిన క్రీస్తు
సాక్షిగా జీవిస్తున్నాను. - పబదర్ తిమోతి, తుని 265
54.హిందా సాంప్రదాయ కుటుంబములో జన్మించాను. పెద్దమ్మగారి పెంపకంలో
నుండగా మరణావస్థలో ఒక దైవజనుని ప్రార్థన ద్వారా పబతికినందుకు అందరమా
క్రీస్తును నవ్మాము. ప్రతి ఆదివారము పకమంగా మందిరములో ఆరాధన ద్వారా
క్రీస్తు తన సేవ్రై స్పష్టంగా ఎన్నకొనగా సేవలో ధనయడనయ్యాను
- పాస్టు సామయాల్గారు, చాగల్268
క్రీస్తు ప్రేమకు సాక్షులు- సాక్షుల పరిచయం
1.డాకటర్ గపఘూర్ షేక్ గారు, రాజమండ్రి : 8309220322
డాకటర్ గపఘూర్ షేక్ గారు ఒక ముస్లిము కుటుంబములో జన్మించారు. నాన్నగారు
పపముఖ వైద్యులు. ఇంటరు చదివే రోజుల్లో క్రీస్తును తెలసుకోగలాగరు. యింట్లో
వ్యతిరకత ఎదురొకన్నారు. జీవము గల వాక్యాన్ని నమ్మి క్రీస్తును వెంబడించారు.
సమసతము పరిశీలించి మేలైనది చేపటాటరు. అమ్మగారి అస్వస్థతలో ఆయన
ప్రార్థన పఘలించి స్వస్థత లభించగా ఆమె నవ్మారు. అక్క అస్వస్థత బాధించగా
ప్రార్థన ద్వారా బాగయింది. పి.జి. ఉన్నత విద్య అభ్యసించారు. తిరిగి ముస్లింగా
మారాలన్న నిరణయం ఎదురైంది. భార్య, భడడ్లతో ఫ్లాట్ఫారం పాలయియ పశమ
పడ్డారు. రక్షణ బాపీతస్మం పొంది నేడు పాస్ట్ల ఎకి�క్యూటివ్గాను పెఫలోషిప్ కో
ఆరిడ్నేటర్గా దేశవ్యాపతంగా ముస్లిము జనాంగానికి పసపకటరీగా నంటా,
ముఖ్యంగా గొప్ప సాక్షిగా ఆత్మ జాలరిగా ప్రభుని సేవిస్తున్నారు.
సాక్ష్యం 2.
పబదర్ షాలేము రాజు గారు, చిలకలూరిపేట : 9466534389
విగ్హారాధనలో పూర్తిగా లీనమై అష్ట కషాటలనెదురొకని సమసతము కోలోపయారు.
గణనీయమగు గొప్ప సేవకునిగా చిలక్లారిేపటలోను పలు ప్రాంతాలలో
ఆత్మల సంపాదనలో పబదర్ షాలేము రాజు గారు సదా అవిరామముగా
సేవలో నిమగ్నమగుచున్నారు. గతంలో చేతబడి వాస్తు ప్రభావంతో సర్వం
కోలోపగా ప్రభువు దర్శనం అభయం పొందారు. 2 రాజులు 20:5 ""దేవుడు నీ
కన్నీళ్ళు చూచి బాగు చేసారు". పశావ్యంగా పాడుట గొప్పగా సందేశాలిచ్చుట
ద్వారా చాల గొప్పగా దేవుని సేవ చేస్తున్నారు.
3.జోసెఫ్ మోజైస్ గారు, : 9441924164
బాల్యములో తల్లి ప్రార్థనా పఘలితంగా ఏడవ నెలలో జన్మించిన సందర్బుంలో
ప్రాణాపాయంలో తల్లి జోసెఫ్ మోజస్ గారు సేవకు సమర్పించారు. నాన్న
పోలీస్ డిపార్టవెంటులో ఉండేవారు. బాల్యంలో బందరులో గంటా ఏబైల్
గారి పరిచర్యలో క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. యవ్వనంలో శోధనలు
తప్పలేదు తప్పించబడ్డారు. వెాటారు పపమాదములో ప్రభువు ఆయనను రక్షించారు.
గాపసపల్ టార్చి చారిటబుల్ సేవలు కొనసాగిస్తూ అరుకులోయలో పటయిబైల్స
సేవలో నిమగ్నమయయారు. భార్య, బిడ్డలు గొప్ప సహకారులుగా నుండి ఘనమైన
సేవ చేస్తున్నారు.
4.పాస్టర్ మోజైస్ కొల్లిపర గారు, నర్సాపురం : 8309220322
విగ్హారాదికుల కుటుంబంలో జన్మించారు. బాల్యంలో వింతైన మచ్చ
బాధించింది. ప్రైస్తవులను ఎగతాళ్ళ చేసేవారు. అనుమానం వల్ల అంటరాని
వ్యాధి అని మరణించదలిచారు. ఆయన అమ్మ ఎవరో క్రీస్తును నవ్ముకో అన్న
మాటతో ప్రార్థించగా దర్శనమిచ్చి వెలుగు నింపి స్వస్థత నిచ్చారు. క్రీస్తును
నవ్మారు. వాగ్దానముచ్చారు. బాపీతస్మం తీసికొని ఎన్నో లోటులు ఎదురొకని సేవ
ఆరంభించి దేశ విదేశాలలో ఆత్మజాలరిగా పని చేసారు.
5.శ్రీమతి కలపనా సిస్టర్ గారు, పెనుమాక : 9448969057, 9480185022
నామకార్థ కుటుంబంలో జన్మించారు. క్రీస్తు వెదకి రక్షించు గొప్ప వరాలనిచ్చి
అంచెలంచెలుగా గొప్ప సవాస్థా వరముతో పాటు దురాత్మలపై జయమునిచ్చి
అనేక ప్రాంతాలలో గణనీయ సేవలు చేయు ధన్యతనిచ్చారు. నీవు నా కుమార్తెవు
నీవు నా సేవ చేయాలనే మెల్లని స్వరం విన్నారు. దేవుడు వాడుకొను పాపతగా
నుండుటకు వినయవిధేయతలతో పాటు అందుబాటులో నుండాలని తెలిసికొని
సేవలో సాగిపోతా అనేకుల ఆత్మల కాపరిగా నున్నారు.
6.శ్రీ సాల్మన్ రాజు గారు, సూర్యాపేట : 8184835617
డాకటర్ సాల్మన్ రాజుగారిని ఎన్నికలేని గతం నుండి ప్రభువు గణనీయ సేవలో
నిలిపి దీవించారు. క్రీస్తును ఎరుగని కుటుంబంలో జన్మించినను
అనారోగ్యములలో స్వస్థతనిచ్చే క్రీస్తుతో పరిచయము వల్ల క్రీస్తును విశ్వాసించారు.
హన్నా వలై ప్రార్థించి సాల్మన్గారిని వారి తల్లి పొందారు. పరంజ్యోతి అమ్మగారు
దైవజనురాలి సంరక్షణలో పెరిగారు. నిర్లక్ష్య జీవితం జీవించగా విశ్వాసుల
హెాచ్చరికలతో బాపీతస్మము ముందు పశ్చాత్తాప్ ప్రార్థన రక్షణ ద్వారా నిజమైన
ఆనందం పొందారు. అందమైన గాయనీపత్యం దేవుడు వరంగా యిచ్చారు.
షారోను సోదరీలు దేవుని ఘనపరచుట దేవుని దీవెనగా సంఘకాపరిగా ప్రభు
సేవలో నున్నారు.
7.పబదర్ క్రిసోటపఘర్ గారు, మయాజిక� డైరెక్ట్, హైదరాబాద్: 9849128143
మంచి ప్రైస్తవ కుటుంబంలో జన్మించారు. వారి నాన్నగారు సంగీత
ప్రియులైనందన బాల్యం నుండి సంగీతం పట్ల ఆసక్తితో నుండగా అన్ని
వాయిద్యాలను వాయించే గొప్ప తలాంతును పొందు ధన్యత ప్రభువిచ్చారు.
చాల ఆల్బమ్స్ పాటలకు వాయిద్య మందించి అనేక ప్రాంతాలలో గొప్ప
గురితంపు పొందారు. లిలియన్ గాయనితో వివాహము గొప్ప ఆశీర్వాదమని
స్తుతిస్తారు. ఎన్నో ప్రాణాపాయాలనెదురొకన్ననా దేవుడు సంరక్షించారు.
యధార్థంగా జీవిసేత దీవెనలు మెండు అంటారు.
8.శ్రీ సుధాకర్ గారు, కాకినాడ : 9494817799
తల్లిదండ్రులు నాస్తికులైన కుటుంబంలో జన్మించారు. ఎవరు నిజమైన దేవుడు?
అదే ప్రశ్న ఆయన మనససులో ఉండేది. పూజారి వంశంలో జన్మించారు.
ఎవరో బైబిలు బహ�కరించగా సృష్టికరతను కనుగొన్నారు. నాన్నగారు
వ్యతిరకించారు. బాధించారు. తల్లి రహస్యంగా క్రీస్తును నమ్మి బాపీతస్మం
తీసికొన్నారు. అమ్మగారిలో పిల్లలమంతా నాన్న బాధకు తట్టుకోలేక తనకు
దారంగా నివసిస్తూ భక్తి కాపాడుకున్నారు. దేవుడే దైవ సన్నిధి అని పరిచర్యకు
పేరు చూపించగా 34 సంవత్సరాలుగా సేవలో నున్నారు.
9.శ్రీమతి సుమా సునీల్ గారు, రంపచోడవరం: 9182033228, 91802033338
విగ్రహారాధన కుటుంబంలో జన్మించినది. కుటుంబ స్నేహితుడైన సునీల్ గారితో
వివాహము జరిగింది. అత్త, మామగారు ఎవరో చెప్పగా క్రీస్తుని నిజ దేవుడని
నవ్మారు. ఆమె భర్త ఉద్యోగము మానుకొని సంపూరణ సేవలో రంపచోడవరమనే
పటయబుల్ ప్రాంతీయులకు క్రీస్తును ప్రకటించుట కారంభించారు. నరమాంస
బభకషకుల మధ్య జాన్ పీటర్ గారి సేవలు వారికి సాపుర్తినిచ్చాయి. ప్రభువు
స్వరం వారితో మాట్లాడేది. యిద్దరు భడడ్లను పోగొట్టుకున్నారు. భర్త మరణం
ప్రభువు తెలిప ఆయనను దేవుని సన్నిధికి తీసికొనగ ఆమె సేవను కొనసాగిస్తున్నారు.
10.శ్రీ శివాజీ గారు భ., విజయవాడ : 7207207281
స్వర్ణదీపిక నిర్వహణలో పపముఖులుగా సేవ చేస్తున్నారు. హైందవ కుటుంబములో
జన్మించారు. సనాతన అపగ కులములో జన్మించి పూజలు చేసేవారు. బాల్యంలో
క్ర్మశికషణ గల గురుకులంలో చక్కని విద్యాభ్యాసం నేటికి పునాదిగా నిలిచింది.
కొన్ని పపమాదాలనెదురొకన్నారు. అన్నయ్యగారింట్లో ప్రైస్తవుల ప్రార్థనలు
పరిచయమయినందన క్రీస్తు కొండ మీది ప్రసంగము ప్రభావితం చేసింది.
సామెతలు చాల యిష్టత కలిగ ఉండేవారు. వివిధ విశ్వాసుల పరిచయంలో
ఆత్మీయంగా ఎరుగుట బాపీతస్మం అనుభవం కలిగంది. నేడు సంఘ కాపరిగా
నున్నారు.
11.శ్రీ రాజేష్ జి. గారు, ముంబాయి: 7780286001
విగ్రహారాధన కుటుంబములో జన్మించారు. అద్భుతరీతిగా పల్లెటారిలో
జన్మించినను ఉన్నత విద్యాభ్యాసంగా ఇంజనీరింగు పూర్తి చేసుకొని (చెన్నై)
మపదాసులో ఉద్యోగంలో చేరారు. సాక్ష్యము చెప్పుటకు క్రీస్తును నమ్మి గొప్ప
విశ్వాసిగా మారి క్రీస్తుతో అతి సన్నిహిత బంధాలతో ఎన్నో అనుభవాలు
సంప్రాప్తించి సాక్ష్యముగా చాల మందికి క్రీస్తు ఔన్నత్యాన్ని తెల్పారు. యిటీవల
భయంకర కేన్సర్ వ్యాదిచేరి నీర్సమయినను ప్రభువు లేపి క్రొత్త నిరీకషణనిస్తున్నారు.
సాక్షిగా ఆత్మ జాలరిగా ఉండాలని ప్రార్థిస్తూ చికిత్సలో నున్నారు ప్రార్థించండి.
12.శ్రీ రాజారెడిడ్ గారు, బెంగళూరు : 8688132758
క్రీస్తును నామకార్థంగా సేవించే సంఘంలో పెరిగారు. నీటిమాలంగా, ఆత్మ
మాలంగా జన్మించాలని స్నేహితుల ద్వారా పగహించారు.ఆర్థికంగా చాల
యిబ్బందులనెదురొకన్నారు. అమ్మ కూలిచేసి పెంచింది. వీరి నాన్న యిల్లు
విడిచి వెళ్ళి పోయారు. యవ్వనంలో చెడు అలవాట్లకు లోనయయారు. ఒక
పెంతెకోస్తు సంఘంనకు ఆహ్వానించగా వాక్యం ద్వారా క్రీస్తు ఆయనను ఆకర్షించగా
పశ్చాత్తాపంతో క్రీస్తును రక్షకునిగా సీవాకరించి నీటి బాపీతస్మము ఆత్మ నింపుదలతో
సేవ చేయుట చర్చి నిర్మాణం చేపటాటక ఆత్మ జాలరిగా యాటయాబు పరిచర్యలో
ప్రభుని సేవిస్తున్నారు.
13.
పబదర్ ముత్యాల రావు గారు, హైదరాబాద్ : 9246806056
క్రీస్తు తెలియని కుటుంబములలో జన్మించారు. తల్లి స్నేహితుల ద్వారా క్రీస్తును
నమ్మి ఆ విశ్వాసాన్ని అందించగా కొంతకాలము విశ్వాసిగా నుండిననా తల్లి
మరణించాక వెనక్కు తిరిగారు. భక్తి గల విశ్వాసుల హెాచ్చరికతో మంచి
విశ్వాసిగ నిలిచారు. వివిధ ప్రాంతాలలో ఆత్మజాలరిగా సేవ చేస్తూ నాన్నగారి
రక్షణను బట్టి హిందువుల మధ్య ప్రైస్తవ పద్ధతిలో సమాధి ఆనందంగా
జరిగించారు. అనేక ప్రాంతాల్లో గొప్పసాక్షిగా ఉండాలన్న ఆశ గలవారు.
14.పబదర్ రమేష్ గారు గుఱ్ఱము, హైదరాబాద్ : 9603855940
అన్య ఆచారాలు పాటించే కుటుంబంలో బాల్యం గడిపారు. ఆర్థిక
యిబ్బందులుండేవి. అమ్మ కష్టం చేసి బాధ్యత వహించగా బాగా చదివి యింటికి
ఆర్థికంగా సహాయపడదలచి మంచి విద్యను అందుకొని ఉద్యోగం పొందారు.
ఇంటరయాలో అద్భుతంగా క్రీస్తును నమ్మిన కృప వల్ల తాను నమ్మిన క్రీస్తు
సజీవుడు అద్భుతాలు చేయుట ఆశ్చర్యం కలిగంచగా నమ్మకంగా సేవ చేయదలచి
యాత్ గ్రూప్లో గణనీయ సేవలు చేస్తున్నారు. వివాహాములో దేవుని చిత్తము
నెరవేర్చి మంచి కుమార్తెను పొందారు. దేవుని సేవలో ఆనందిస్తున్నారు.
15.శ్రీమతి మేరీ అపబహాం గారు, హైదరాబాద్ : 8790599657
ఆమె బాల్యమంతా ముస్లిం ఆచారాల్లో పెద్ద కుటుంబంలో జన్మించారు.
నాన్నగారు కఠిన పకమంలో పెంచారు. క్రీస్తును యిష్టపేవారు రహస్యంగా
హెాపబోను సహవాసం చేరి క్రీస్తు గార్చి చాల విషయాలు తెలిసికోగలాగరు.
బాపీతస్మం రహస్యంగా తీసికొనగా క్రీస్తుపై నమ్మిక తెలిసిన కుటుంబీకులు వ్యతిరకత
తీపవవై విభిన్న పశమలు ఎదురొకన్నారు. యిల్లు విడిచి హెాపబోను సహవాస
సరభయలతో జీవిస్తూ క్రీస్తు నెరిగిన మరొక ముస్లిం విశ్వాసితో అద్భుత వివాహము
కాగా యెహోషువా వలై కుటుంబంతో సంఘ పరిచర్యలో నున్నారు.
16.రమేష్ గారు, కాకినాడ : 9542604085
బాల్యము క్రీస్తును తెలియని లోకంలో గడిపారు. తల్లి క్రీస్తును తెలిసికొనగా
సజీవుడని ఆపశయించగా ఆర్థికంగా యిబ్బందులలో క్రీస్తును ఆపశయించింది.
క్రీస్తును ఆయన శక్తిని నిర్లక్ష్యం చేసారు. కాని క్రీస్తు ప్రేమ వెంటాడింది. అద్భుతాల
కోసం అమ్మ దార ప్రయాణాలు చేసేది. హైదరాబాదు చేరారు. ఆకలి బాధలు
ఎదురొకన్నారు. చీకటి శకుతల ప్రభావం యింట్లో చెలరగింది. ఆత్మ శక్తితో
విడుదల పొందారు. ఆయన వివాహము అక్క వివాహము అద్భుతంగా దేవుని
చిత్తంలో జరుగగా దేవుని దీవెనతో సాగిపోతున్నారు.
17.పాస్టర్ లకషణాచారి గారు, విశాఖపట్నం : 9494669417
అపగ కులంలో జన్మించి హిందా దేవుళ్ళపై శ్లోకాలు, పద్యాలు వివరించు
బాధ్యత వహించేవారు. నిత్యపూజలు, యజ్ఞాలు ఆచరించే వారు. వివిధ
పగామాలు ప్రాంతాలలో బభజనలైన్నో నిర్వాహించేవారు. వీరి భార్య అనుకోని
రీతిగా క్రీస్తును గార్చి విని నమ్మి గొప్ప విశ్వాసిగా మారింది. యింటిలో
ప్రార్థనలు, సాక్ష్యాలు జరిగించగా ఆయన హృదయంలో క్రీస్తు పట్ల ఆసక్తి
కలిగంది. కుటుంబంతో క్రీస్తును ఆరాధించు ధన్యత్రై సదా సాక్షిగా జీవిస్తూ
ఆనందిస్తున్నారు.
18.శ్రీ లాజరన్న గారు, ఒంగోలు : 7780332851
అతి పేరికంలో బాల్యం గడిచింది. క్రీస్తు ప్రేమ తాకింది. అంచెలంచెలుగా
క్రీస్తు ప్రేమలో స్థిరపడ్డారు. వీరు తెలిసికొన్న ఆత్మీయ సత్యాలు పాటలు వ్రాసి
పశావ్యంగా పాడగలరు. సంఘ స్థాపన్రై అధిక కృషి చేసారు. ఎన్నో బాధలు
ఇబ్బందులు విశావాస జీవితంలో ఎదురొకన్నారు. క్రీస్తుచే ఎన్నిక చేయబడిన
గొప్ప సాధనముగా అనేక ప్రాంతాలలో ఆత్మజాలరిగా సేవలో నున్నారు.
19.శ్రీ జాన్ పరంజ్యోతి గారు, వైలవరం, : 9133201201
మంచి ప్రైస్తవ కుటుంబములో జన్మించారు. తంపడి దైవసేవలో నుండేవారు.
బాల్యంలో భక్తి ప్రభావం ఉన్ననా యవ్వనంలో దిగజారిన భక్తి బాధించింది.
ప్రైస్తవులను చిరాకు పెట్టి అల్లరి చేసేవాడు. వాక్య బోధ విని పశ్చాత్తాపంతో
క్రీస్తును చేరి తిరిగి ఉజ్జీవం పొంది నీటి బాపీతస్మం తీసికొన్నారు. బైబిలు కోర్సురకై
చేయు ప్రయాణంలో భయంకరమైన ప్రమాదంలో కాలు కోలోపయి నిరాశ
పాలయయారు. నాన్నగారు, మరికొందరి విశావాససాపుర్తితో దైవసేవలో నిమగ్నమై
తంపడి సేవనందుకున్నారు.
20.అమాల్యా శుభాకర్ గారు, విశాఖపట్నం : 8143235839
అమాల్య అసలు పేరు హేమలత. హిందా సాంపపదాయాల మధ్య బాల్యం
గడిచింది. అపగ కులములో ఆచారాలతో విలువైన ఉద్యోగిని వివాహం
చేసికొన్నది. సవ్యంగా జీవించే రోజుల్లో భర్త అనారోగ్యం వల్ల వెన్నెముకలో
లోపం కలిగంది. అద్భుతంగా సిలువ ఆధారంగా ప్రభువే దయచూపి స్వస్థపరచు
అని చేసిన ప్రార్థన విని అద్భుత స్వస్థత రక్షణ లభించింది. భర్త కరోనా
వ్యాధిలో సంపూరణ సేవ్రై పిలిచారు. భర్తతో అమాల్య క్రీస్తును నమ్మి గొప్ప
ఆత్మీయు వరాలతో సేవ చేస్తూ దేవుని ఘనపరచుచున్నారు.
21.పబదర్ జ్యోతిరాజు గారు, ఏలారు : 8008777333, 8008777444
బాల్యంలో సరదాలతో దేవుని ధ్యానం లేని స్థితిలో అల్లరిగా గడిచింది. ఒక
దైవ సేవకుల కుమారుడిగా గౌరవాన్ని పొందారు గాని అల్లరి మానలేదు. ఒక
మీటింగులో వాక్యము వినగా పశ్చాత్తాపం వల్ల మారుమనససు పొందారు. ఆ
రోజు నుండి క్రీస్తు అతనిలో గొప్ప తలాంతులనిచ్చారు. గొప్ప వకతగా ప్రసంగాలు
బోధించు సమర్దతతో గొప్ప సంఘకాపరిగా, నాయకునిగా, వివిధ ప్రాంతాలకు
ఆహావానించబడు దైవ జనునిగా రాణిస్తూ ఆత్మ జాలరిగా నున్నారు.
22.శ్రీమతి శోభారాణి గారు, వరంగల్ : 9010446420
బాల్యం చాల దు'ఖముతో గడిపింది. తల్లిని తోబుట్టువులను వదిలి నాన్న
ఎటో వెళ్ళిపోగా అందరా చనిపోదలిచారు. అక్క, మరణించవదు� పబతకాలంది.
కష్టించి పని చేస్తూ పబతికారు. శోబభగారు హాస్టలు నాపశయించి హిందా పూజలు
చేస్తూ గడిపింది. స్నేహితులు ఆమెలో నిరాశ గమనించి క్రీస్తును పరిచయము
చేసారు. దేవునిని ఆపశయించి పశ్చాత్తాపంతో ప్రార్థించి రక్షణ, స్థిరత పొందింది.
వాగ్దానాలను నమ్మి ప్రార్థించి అద్భుతాలను చవి చూచింది. క్రీస్తురకై నేడు
బలమైన సాక్షిగా జీవిస్తుంది.
23.శ్రీమతి తేజు జనార�న్ గారు, సంగారెడిడ్ గాడెము : 9441688534
నిష్టగల హిందా కుటుంబములో జన్మించారు. ఏడు రోజులుగా విభిన్న దేవుళ్ళ
ఆరాధనలో గడిపేవారు. అతి పేద స్థితికి చేరారు. చాల దు'ఖము నిరాదరణ
అనుభవించారు. తల్లి అక్క సహాయము కోరలేదు. లోకంలో నిజమైన ప్రేమ
క్రీస్తు మాపతమే యిస్తారని ప్రైస్తవులు తెలిపారు. ప్రార్థించి అద్భుతాలను పొందింది.
భర్త ఉద్యోగము లభించుట ప్రార్థన ఆధారంగా నేనని గుర్తించి క్రీస్తును విశ్వాసించి
బాపీతస్మం తీసికొన్నది. ప్రభువు దర్శనాలు చూపించి విశ్వాసాన్ని స్థిరపర్చారు.
ఆర్థికంగా నిలబైట్టి విశ్వాసిగా సాక్షిగా జీవించు ధన్యతనిచ్చారు.
24.పబదర్ బర్నబాస్ గారు, గుంటూరు : 9704663220
క్రీస్తు తెలియని రోజుల్లో అతని పేరు బభపదయ్య. పల్నాడు ప్రాంతంలో జీవించేవారు.
వారిని అనాగరికులుగా గిరిజనులని పిలిచేవారు. బూత వైద్యము గార్చి తాత
గారి వద్ద అభ్యాసం చేయు రోజుల్లో టీచర్లు సాకలుల్లో నుండి తొలగించగా
అదే వృత్తిలో జీవనము కొనసాగించి వెాసంతో పబతికారు. దష్ట శకుతల ప్రభావంతో
నింపబడ్డారు. దైవజనుని ఉజ్జీవ కూటంలో దైవశక్తి తాకింది. రక్షింపబడి దైవ
సేవకుడయయాడు. క్షుపద శకుతల పీడితుల మధ్య సేవ చేస్తు దేవునికి సాక్షిగా
వున్నారు.
25.పబదర్ రమ రంజోలు గారు, జహిరాబాదు : 9441688534
బాల్యంలో దేవుని భయం లేక పెరిగాడు. దురభ్యాసాలపాలై దు'ఖము పొంది
బాధ పడ్డాడు. నామకార్థ ప్రైస్తవునిగా చర్చి పరిచర్య చేసాడు. చిన్న ఉద్యోగిగా
నంటా తిరిగి పతాగుడుకు బానిసగా జీవిస్తూ ఉండగా బాగు పడునని తలంచి
వివాహం చేసారు. కాని జీవితం మార్లేదు. కాళ్ళు చేతులు నిర్జీవంగా మారగా
ఆసపత్రి పాలయయాడు. దైవజనుల హెాచ్చరికతో క్రీస్తును ఆపశయించి మంచి
వ్యక్తిగా మారుమనససు పొందాడు. దొంగకేసుల నుండి క్రీస్తు తప్పించారు.
ఆత్మీయ సేవకుల హెాచ్చరికలతో భక్తితో జీవిస్తూ క్రీస్తుకు సాక్షిగా నున్నాడు.
26.
శ్రీమతి పపసన్నరాజ్ గారు : 9390553298
ప్రైస్తవ కుటుంబములో జన్మించారు. మంచి బాల్య జీవితము తర్వాత వివాహము
చాల ఆనందంగా ముగిసింది. గర్బువతినైన మొదలు కఠిన పశమలు, బాధలు,
శోధనలైన్నో చుట్టుముటాటయి. అగ్ని పరీకషలనెదురొకన్నది. పసైతాను శక్తి
వెంబడించగా అనేకసార్లు గర్బుపసావము సంభవించి బాధలు పడింది. గర్బుంలో
శిశువు మానవ భాష మాట్లాడుట వింత ఆశ్చర్యం కలిగంచింది. భర్త సహకారంతో
యా టయాబ్ సందేశాలు అందిస్తూ అనేకుల్రై ప్రార్థిస్తూ సాక్షులుగా జీవిస్తూ
ప్రభుని మహిమపరచుచున్నారు.
27.శ్రీ ఇపశాయేలు గారు, చిన సందాల గ్రామం : 9390553298
అపగ కులంలో జన్మించారు. తల్లి పొలం పని చేసేవారు. అమ్మమ్మ తాతయ్యలు
పెంచారు. వివాహం జరిగింది. మందు పతాకగవాడు. అతి పేద స్థితిలో నుండే
వారు. ప�రాణిక వేషాలు, భజనలు చేసేవాడు. భార్య తీపవ రోగపగసతురాలయింది.
దయయాలు మాట్లాడాయి. ఎందరో బూతమైదయలను సంప్రదించారు. లాభము
లభించలేదు. ఆయన బంధువు ఒకరు క్రీస్తు స్వస్థపరచు దేవుడని నవ్ముకో
అనగానే నవ్మారు. అద్భుత విడుదల స్వస్థత లభించింది. క్రీస్తు దర్శనములో
ఆయనతో మాట్లాడి ధైర్యపర్చారు. గొప్ప రక్షకుని నేడు సేవిస్తూ ఆనందిస్తున్నారు.
28.పబదర్ భ. రాంబాబు గారు, హిమాచల్ ప్రదేశ్ :
ఆంపధ ప్రదేశ్లో చిన్న పగామములో జన్మించారు. స్నేహితుని వద్ద రక్షణ పొందారు.
బాల్యంలోనే బాపీతస్మ అనుభవం పొందారు. బైబిలు పటయినింగు చదివారు.
హిమాచల్ ప్రదేశ్ సేవార్థం బయలుదేరగా దొంగలు సమసతము దోచుకున్నారు.
చాల యిబ్బందులనెదురొకన్నారు. స్నేహితులు ఆదుకున్నారు. సేవలో మత
మార్పిడి నేరం మోపి బాధించారు. అనయల ప్రాంతం హిమాచల్ ప్రదేశ్లో
పశమల మధ్య క్రీస్తు సువార్త ప్రకటిస్తూ భార్య, భడడ్లతో క్రీస్తుకు సాక్షులుగా
సేవిస్తున్నారు. కత్తిగాయాలు ఎదురొకన్ననా పౌలు వలై సేవలో ఆదర్శంగా
జీవిస్తున్నారు. దేవునికే మహిమ.
29.
బురాన్ అ� గారు, మహాబాబ్ నగర్ : 9390553298
ముస్లిం కుటుంబంలో జన్మించారు. అరభక� నేరచుకున్నారు. ఖురాను కంఠతగా
నేరచుకొన్నారు. కుక్క కరిచినందన చాల బాధపడ్డారు. పశమ కలిగంది. ఆసపత్రిలో
మరణావస్థలో నుండగా కొందరు ప్రైస్తవులు ఆయనకు క్రీస్తులో స్వస్థత బోధించగా
క్రీస్తును నవ్మాడు. పశ్చాత్తాప్ ప్రార్థన రక్షణ అతనికి ఆనందం స్వస్థతనిచ్చాయి.
తల్లిదండ్రులు అతని నమ్మకాన్ని అంగీకరించక తోలివేసారు. పశమలు భరించి
భార్య, భడడ్లతో మంచి సాక్షిగా జీవిస్తూ ప్రభుని ఆరాధిస్తున్నారు.
30.పబదర్ తేజా గారు, కువైట్ :
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సమీపాన ఒక కుపగామములో జన్మించారు.
బాల్యంలో బాధలు ఎదరయయాయి. వారి నాన్న గారు యిల్లు వదిలి వెళ్ళిపోయారు.
అమ్మమ్మ క్రీస్తును నమ్మింది. ఆమె వీరి కొరకు ప్రార్థించి క్రీస్తు గార్చి చెప్పి
ధైర్యపరిచేది. రాళ్ళ పని చేసి అమ్మ పోషించింది. ఎంతో ఓరుపతో పట్టుదలతో
కష్టపడి చదివి ఉన్నత విద్య చదివాడు. ఇంజనీరింగు పూర్తి చేసాడు. కొన్ని
ే్నేహాల పఘలితంగా దురభ్యాసాల పాలయయాడు. నిరాశతో ఆత్మహత్య తలపెట్టిననా
క్రీస్తు రక్షించి విదేశాలకు పంపారు. అక్కడ విశ్వాసులు ఆదర్శంగా జీవిస్తున్నారు.
31.పబదర్ గోపి గారు, తాడేపల్లిగాడెం : 9010446420
సాంప్రదాయ హిందా కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులకు ఏకైక
పుపతుడిగా విచ్చలవిడిగా జీవించేవాడు. గొడవల జోలికి వెళ్ళేవాడు. కుల్రిచ్చి
ఉండేది. రౌడ�లతో చేరి బససులు తగలబైట్టేవాడు. పదవ తరగతితో చదువు
ఆపి నాన్నగారి వ్యాపారంతో డబ్బులు సేకరించేవాడు. ఆయన తల్లిదండ్రులు
శివబభకుతలు. దొంగతనంతో నేర్సతుడయయాడు. కేసులైన్నో అతనిపై నుండిననా
వివాహం చేసారు. జైలు పాలయయాడు. తోటి ఖైదీ క్రీస్తును పరిచయం చేయగా
పశ్చాత్తాపపడి మారుమనససు పొంది విడుదలయయాడు. నేడు విశ్వాసిగా
జీవిస్తున్నాడు.
32.
పబదర్ కొండా శ్రీనివాసరావు గారు, కాకినాడ : 9704305721
క్రీస్తును నమ్మిన వెంటనే జయపాల్గా పేరు మారింది. జీవితం మారింది.
విగ్హారాధనతోనే బాల్యం గడిచింది. చదువుపై ఆసక్తి లేదు. చెడు స్నేహాలు,
వ్యసనాలతో కాలం తెలిసేది కాదు. గొడవలలో పోలీసులు తరివేవారు. డబ్బు
కట్టి బైయిలు యిప్పించేవారు. ధనాశ ఎకుకవగా నుండేది. కత్తితో తిరిగేవాడు.
ఒక హాత్యకేసులో యిరుకొకని జైలుపాలయయారు. జైలులో తోటి ఖైదీ గోపి
క్రీస్తును గార్చి తెల్పారు. క్రీస్తు చరిపత బైబిలు ద్వారా చదివి రక్షణ సీవాకరించాడు.
గొప్ప విశ్వాసిగా మారి సంఘ కాపరిగా ప్రభుని సేవిస్తూ ఆనందిస్తున్నారు.
33.పబదర్ నాకగశవార రావు గారు, విశాఖపట్నం : 83429331959
క్రీస్తు తెలియని హిందా కుటుంబములో జన్మించారు. బాల్యంలో కాలిపై గడడ్
వచ్చింది. బససు పపమాదం ఎదురొకన్నారు. కోమా చేరారు. కండ్లు కూడా
పోయాయి. ముస్లిం జాతి నుండి క్రీస్తు విశావాసంలోనున్న దైవజనుడు ప్రార్థించగా
సవాసతత లభించింది. క్రీస్తును నమ్మినందున యింటివార అంటరాని వ్యక్తిగా
హీనంగా చూచేవారు. అతని బరువు తగిగ నీర్సస్థితిలో కాన్సర్ ఎదురొకన్నారు.
వేలమంది విశ్వాసులు ప్రార్థించారు. దర్శనమిచ్చి పబతికించి దేవుడే ధైర్యము
కలిగంచగా, ఆయన జీవితాన్ని క్రీస్తుకిచ్చి ఆత్మల భారంతో సేవ చేస్తున్నారు.
34.పబదర్ హనోకు గారు, ధర్మవరం : 9000617354
అనయలుగా జీవించారు. నరసింహాసావామని ఆరాధించేవారు. నాన్న పతాగుడు
వ్యసనంతో అప్పులు చేయగా ఒక రోజు మరణించారు. అమ్మతో ఆయన
పశమలు పడ్డారు. అంతా విషము పుచ్చుకొని మరణించాలని ఆశించారు.
గతంలో చర్చివారిని అపహసించేవారు. కాని ఆ విశ్వాసులలో ఒకరు వారి
స్థితిపై జాలిపడి యింటికి వచ్చి ప్రార్థించి క్రీస్తు గార్చి తెల్పారు. అసహాయ
స్థితిలో ఆశతో క్రీస్తును ఆపశయించారు. పశ్చాత్తాప్ ప్రార్థన రక్షణ కలిగంచనని
నమ్మి క్రీస్తును రక్షకునిగా సీవాకరించి వెంబడించారు. దేవుడు అలుపలను వెఱ్ఱివారిని
ఏరపరచుకొనును గనుక ఆయనను సేవ్రై పిలిచి సంఘకాపరిగా సేవలో నిలిపి
దీవించారు.
35.
పబదర్ సాల్మన్ గారు, రాజబండ పల్లి :
అతి పేరికంలో పెరిగారు. యవ్వనంలో చేతులు, కాళ్ళు పడిపోయి నీర్సంగా
ఉండేవాడు. శరీరము స్పర్శ కోలోపయింది. అక్కడ ఒక ప్రైస్తవుడు ఆయనకు
దారంగా పారిపొమ్మని సలహాలు యిచ్చారు. శాపపఘలితమన్నారు. మషనెరీలు
విశ్వాసుల సహాయంతో వీరి నాన్న బాగుపడిననా దారంగా కుషుట వారి
గుడిపసలలో ఆయన తల్లిదండ్రులు జీవిస్తూ, మంచి తల్లిదండ్రుల భడడ్గా కుమారుని
చదివించారు. చెడు అలవాట్లు చేరాయి. కొందరు విశ్వాసుల పాటలు హెచ్చరికల
ద్వారా క్రీస్తును నవ్మాడు. నేడు సాక్షిగా జీవిస్తూ సువార్త బోధిస్తూ ప్రభుని
సేవిస్తున్నాడు.
36.పబదర్ శ్రీనివాసులు గారు, హైదరాబాదు : 9789840343
విగ్హాముల నారాదించే కుటుంబములో జన్మించారు. ప్రైస్తవ విద్యాలయములో
చదివినందన కాథలిక్ చర్చికి వెళ్ళేవారు. పొలము పని అన్నయ్య సరిగా
చేయనందన శ్రీనుగారు చేయాలన్నారు. పరీక్ష తప్పారు. గాని తల్లిదండ్రులకు
తెలుపలేదు. ఒక ప్రైస్తవుడు బైబిలునిచ్చినందన క్రీస్తును కనుగొన్నారు. బైబిలు
ద్వారా పాపములు ఒప్పుకోవాలని తెలిసికొన్నారు. రక్షణ పొందిన తర్వాత
వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడేవారు. వివాహము కొరకు ప్రార్థించి దేవుని
చిత్తములో విద్యావంతురాల్ని వివాహము చేసికొన్నారు. నేడు సంపూరణ సేవలో
కొనసాగుచున్నారు.
37.పబదర్ వెస్లీ గారు, కాకినాడ : 9010446420
అన్యాచారాలు చేయు కుటుంబములో జన్మించారు. ప్రైస్తవులను యిష్టపడలేదు.
అయ్యప్ప మాల వేసికొని పూజలు చేసేవారు. గజదొంగ సుధాకర్గారి సాక్ష్యము
ఆయన హృదయాన్ని తాకింది. గురుమార్తిగారు కూడ క్రీస్తును నమ్మి మోషేగా
పేరు మార్చుకొని ఈ మతాల తేడా వివరించగా క్రీస్తు ఔన్నత్యం గుర్తించి
క్రీస్తును నవ్మారు. సేవలోనున్నారు. శ్రీ బాలయ్యగారు ప్రైస్తవ విశ్వాసి ద్వారా
క్రీస్తును నవ్మారు. భక్తుల జీవితాలు ప్రభావితం చేసాయి. ప్రైస్తవ విశ్వాసి
భార్యగా లభించింది. దేవుని అనసరిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు.
38.
పబదర్ యేసుదాసు గారు (లకోకజు ఈశవారుగారు), కాకినాడ : 9010446420
భక్తితో దేవుని పేరు పెట్టినందన వారంతా పూజలు శ్రద్ధగా చేసేవారు.
చిన్నతనంలో నాన్న మరణించారు. విగ్రహాలు చేయు వృత్తిలో నుండేవారు.
ఆయన తల్లి బాధలో మరణించాలని ఆశించగా ప్రభువు దర్శనం ద్వారా
భయపడకు అన్నారట. అన్నతో కలిసి కారెపంటరు పని ఆరంభించారు. విశ్వాసుల
పరిచయంతో క్రీస్తులో స్థిరపడి ఏజైన్సీ ప్రాంతంలో సేవలోనున్నారు. ఎన్నోసార్లు
ప్రాణాపాయస్థితిలో ప్రభువే కాపాడి సంరక్షించారని ప్రతిచోట సాక్షిగా జీవిస్తూ
ప్రభుని మహిమపరచుచున్నారు.
39.శ్రీమతి రోజ్ విజయ గారు : 9849014018
నామకార్థ జీవితములో మంచి ప్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ప్రథమ
పుత్రికగా తోబుట్టువులు కేషమమురకై పశమంచింది. మంచి సాంపపదాయం విద్య
గల భర్తను పొంది, ముత్యాలవంటి అందం, విద్యలో రాణించే ఐదు మంది
ఆణిముత్యాలవంటి భడడ్లను పొందారు. తగిన భర్తలు భక్తి గల సేవ చేయు
ఆసక్తిగలవారగుటచే దేవుని స్తుతిస్తుంది. భర్త మరణం తర్వాత అధిక సమయం
దైవ సేవలో గడిపే ఆశతో అమెరికా, స్వదేశంలో ప్రియులతో క్రీస్తు ప్రేమను
ప్రకటిస్తూ ఎందరికో సాపుర్తినిస్తూ ఆదర్శ మహిళ్గా నిలిచింది.
40.పబదర్ డేవిడ్ మారుక గారు :
యవ్వనంలో దైవ సేవ చేయు సాపుర్తినిచ్చిన తాతగారు నాన్నగారి అడుగు
జాడలలో భక్తి ప్రభావం చేపట్టి సంఘకాపరిగా విలువైన ప్రశంసల నందిస్తున్నారు.
పరిశుద్ధాత్మ నడిపింపు గొప్పది కాగా ఎన్నో యాటయాబ్ సందేశాలు దేశ
విదేశాలలో మన్ననలందుకుంటున్నాయి. నాన్నగారు మాతంగి తిమోతి
పాస్టరుగారు, తాతగారు కారు చీకట్లో కాంతిరఖగా సాపుర్తిదాతగా విలువైన
జీవితాన్ని జీవించి అనేక సంఘాలు స్థాపించగా, నాన్న, డేవిడ్ మారుక గారు ఆ
సేవను అధిక వుత్సాహాంతో కొనసాగించుచూ దేవుని ఘనపరచుచున్నారు.
41.శ్రీ వికటర్ వేదనాయకం గారు, కర్నూలు :
ఉతతరపపదేశ్లో జన్మించినను విశ్వాసుల ద్వారా భక్తసింగ్ సహావాసుల ప్రభావము
వల్ల అల్లరి జీవితాన్ని విడిచి రక్షణను సీవాకరించారు. మంచి ప్రవర్తన వల్ల
దేవుడు వాడుకొనునని నిరూపణగా ఎన్నో శోధనలనెదురొకన్నారు.
ఉద్యోగాన్వేషణలో దైవ చితాతన్ని పగహించి ముందుకు సాగిపోయేవారు. రక్షణకు
ముందు కపట జీవితాన్ని వదిలి నిర్మలమైన మనస్సాక్షి కలిగ అనేకులకు ఆదర్శంగా
నిలచి క్రీస్తుకు మహిమ తెచ్చారు. భార్య సహకారంతో సంపూరణ సేవ చేయుట
కాశిస్తూ ప్రార్థిస్తున్నారు.
42.పబదర్ గిడియన్ గారు, యెహోవా షవ్మా మనిపసీటస్ :
భక్తిగల తల్లిదండ్రులకు జన్మించారు. ఉన్నత విద్యగా డాక్టు చదువు ధన్యత
నిచ్చారు. దేవుని యందలి భయభక్తులు కలిగయండుట జ్ఞానమునకు మాలమని
నవ్మారు. చాలాసార్లు కృంగుదల బాధలు ఎదురొకన్ననా శోధనలలో
నిలబడ్డారు. దైవచిత్తంలో మరొక భక్తి గల డాక్టును భార్యగా పొందారు.
అనేకులకు ఆధ్యాత్మిక సహాయము వైద్య చికిత్సనందిస్తూ దేవుని సేవిస్తున్నారు.
43.పబదర్ పసైమన్పాల్ గారు : 7674890763
క్రీస్తు అద్భుత స్వస్థత ద్వారా మరకిల్ చైల్డ్ అని పిలువబడ్డాడు. అపగ కులంలో
జన్మించాడు. కాళ్ళు, చేతులు పని చేయని అంగవైకల్యంతో 5 సంవత్సరాలు
గడిచాయి. తల్లి ఓరుపతో సేవ చేసింది. ప్రార్థనాత్మ గల దైవజనుడు
ప్రవచనాత్మకంగా బాగుపడునని అభయం తెలిప ప్రార్థించగా దేవుని కనికరంతో
తల్లి నమ్మి ప్రార్థించింది. అద్భుత స్వస్థత తర్వాత విద్యాభ్యాసంలో విజయము
బైబిలు పటయినింగు పూర్తి చేసి ఒక సంఘ సహకాపరిగా నంటా దేవునికిష్టవైన
సాక్షిగా జీవిస్తున్నారు.
44.పబదర్ ఎవ్. జాన్ గారు : 7506305052
నిష్ఠ గల ముస్లిం కుటుంబములో జన్మించాడు. అల్లా భయంతో పెరిగిననా
చెడు అలవాట్ల వల్ల చెడిపోయాడు. కాలేజీకి పకమంగా వెళ్ళలేదు. చదువు
మానిపంచి పనిలో పెటాటరు. స్నేహితుని స్పతపవర్తన ప్రేమ ద్వారా క్రీస్తును
గార్చి తెలిసికొని ఆయన పాపాలకు సిగ్గుపడి క్షమాపణ కోరి మారుమనససు
పొందాడు. ఆయనను పెంచు అత్తయ్య కొట్టి బాదించినా సహించాడు. క్రీస్తు
ప్రేమను గార్చి గొప్ప సాక్షిగా జాన్ను మార్చి ఘనమైన సేవలో లీనమయి
యువతకు మాదిరిగా జీవిస్తున్నారు, ఆనందిస్తున్నారు.
45.పబదర్ ప్రభు కుమార్ గారు : 9948370062
హిందా సాంప్రదాయ కుటుంబంలో జన్మించి ప్రైస్తవులను చిన్న చూపు
చూచేవాడు. మతంపట్ల కులం పట్ల అతిశయపేవాడు. అతని తల్లి స్నేహితుల
ద్వారా క్రీస్తును నమ్మినందుకు తల్లిని ద్వేషించాడు. తల్లి ప్రార్థించేది. తల్లి
మారుపచే ఆకర్షించబడి క్రీస్తును నవ్మాడు. అతనిలో మారుప వల్ల స్నేహితులు
కూడా క్రీసేత రక్షకుడని పగహించుట వల్ల క్రీస్తు కొరకు బలమైన పాపతగా
వాడబడుచున్నారు.
46.పబదర్ జాషువా చేగాడి గారు : 9948370062, 9502162257
బాల్యం బాధగా గడిచింది. తల్లిదండ్రులు విడిపోగా అమ్మమ్మ పెంచింది.
బాల్యంలో సినీ యాక్ట్లను గమనిస్తూ డానసులు నేరచుకున్నారు. వివాహామయయాక
చాల కష్టాలు ఎదురొకనగా ప్రాణాపాయ స్థితిలో ఎలురగత్తి ప్రార్థించగా దీన
ప్రార్థన లాలకించి సమయోచిత సహాయం చేయగా దేవుని స్థిర విశావాసంలో
నవ్మాడు. ఆసపత్రిలో భార్య కష్టంలో ఆర్థిక సహాయం ప్రార్థన ద్వారా పొందాడు.
ఎందరో విశ్వాసులకు ప్రోత్సాహానిస్తూ క్రీసేత గొప్ప దేవుడని ప్రతిచోట సాక్ష్యము
చెప్పుచూ క్రీస్తును ఘనపరచుటలో ఆనందిస్తున్నారు.
47.పబదర్ జాన్సీటవెన్ గారు : 7672001887
బాల్యంలో విగ్రహారాధన చేసేవాడు. క్రీస్తును తెలిసికొని పేరు మార్చుకున్నాడు.
ఒక పల్లెటారిలో వ్యవసాయం చేసేవారు. కాని చదువుపై ఆసక్తి వల్ల శ్రద్ధగా
చదివేవాడు. గొప్ప విద్యాభ్యాసం చేసాడు. ఎవ్. ఎస్.సి పఫిజిక�్స పూర్తి చేసాడు.
భయంకర ఫిట్స్ వ్యాధి బాధించగా విశ్వాసిగానున్న సోదరి క్రీస్తు స్వస్థతనిస్తాడని
తెలిపంది. పూర్తిగా నమ్మి ఆపశయించి రక్షణ పొందగా అద్భుత స్వస్థత లభించింది.
పనికిరాని జీవితం ద్వారా క్రీస్తు నామములో అనేకులకు ఆశీర్వాదకరంగా
మారి దేవుని సేవిస్తున్నాడు.
48.