Chapter 3 of 8

సాక్ష్యం 7

బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడవులు ఆయనకు చూపింప

వచ్చిరి� అందుకాయన - మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా. రాతిమీద రాయి

యొకటియైనను ఇక్కడ నిలిచియుండ్రకుండ్ర పడపదోయబడునని మీతో నిశ్చియముగా

చెప్పుచున్నాని వారితోఅనెను.—— (మత్తయి 24:1-2) ప్రభువు మాటలు సత్యముతో కూడుకొన్నవి.

అవి ఎన్నడ్రా తపిపపోవు. ''ఆకాశవును భూమియు గతించను గాని, నా మాటలు ఏ

వాత్రమును గతింపవు—— (మత్తయి 24:35) అని ప్రభువే పసలవిచ్చాడు. దేవుని మాటలు వాటి

వాటి కాలవులో నెరవేరుతాయి. కనుక మనవు ప్రభువు అలపవిశ్వాసముతో గాక పూర్తి

విశ్వాసముతో నవ్ముకోవాలి. టెట�స� దాదాపు 20 లక్షల మందిని బానిసలుగా చెరపట్టి, గొలసులతో

బంధించి, వారిని రోవుకు తీసికొని వెళ్ళాడు. వారందరిని రోవా సాపవాజయములో జంతువులను

అమ్మినటుటగా బానిసలుగా అమ్మారు.

నటెట�స� యెరూషలేవును ధవసం చేస్తుంటే కొంతమంది యూదులు అతని చేతి నుండి

ర్శి

తపిపంచుకున్నారు. వాళ్ళు దాదాపు వెరుయముంది వరకు వున్నారు. అరణయము గుండా భార్య, పిల్లలతో

ప్రయాణము చేసి ''మససద—— అనే కోట చేరుకున్నారు. స్వాతంత్ర్యము కొరకు పోరాడాలనే తలంపుతో

పతపిపంచుకున్నారు. వీరందరూ జెలోతీయులు. ఆ కాలవులో యూదులో సదాదకయు్యలు,

కష

పరిసయ్యులు శ్క్సతులు పహారోదీయులు జెలోతీయులు,

విప

(ళ�ససబషవవర),(ూ"తీ�రవవర)(ళషతీ�పవర)

ఎసేసనీయులు అను అనేక తెగలు ఉన్నట్టు చరిపతకారులు వ్రాశ్రు. ఈ తెగలన్ని దేవుడైన

యెహోవాయందు విశ్వాసముంచినా, ధర్మశ్క్సత వివరణలో మటుటకు విభిన్నమైన అభిపపాయములు

కలిగి వుండినారు. వీరిలో జెలోతీయులు మటుటకు గొప్ప దేశబభకుతలు. చాలా రోషము, ప�రుషము

గలవారు. పరదేశ్ పాలనకు ఏ వాపతవూ ఒప్పుకోరు. స్వాతంత్ర్యము కొరకు ప్రాణాలయినా

అర్పించాలని దృడభ్రసంకలపవు కలిగినవారు. వీరికి మతాభివాన వెకుకవ. మొండి పట్టుదల

గలవారు. ఎటువంటి త్యాగము కొర్రైనా వెనుకాడనివారు. ప్రభువు ఏరపరచుకొనిన 12 మంది

శిష్యులలో రూ తెగకు చెందిన జెలోతే అనబడిన స్మాను కూడ్ర వున్నట్టు వైదయుైన లాకా వ్రాశ్డు.

(లాకా 6:15).

మృత సముపదమునకు పడమరగా 2/ మైళ్ళ దారములో ''మససద—— అనే కోట వుంది. దీనిని

1

2

కొండ్రమీద పెద్ద పెద్ద రాళుతో నిర్మించారు. కోట పైభాగము మరలా ఎంతో వెడ్రలుపగా పెదదగోడ్ర

నిర్మించారు. గోడ్ర ఎత్తు దాదాపు 20 అడుగులు. ఆ గోడ్రపైన 38 గోపురములు ఉన్నాయి. ఒక్కొక్క

గోపురము ఎత్తు 75 అడుగులు. కోట దాదాపు 23 ఎకరాల విస్రీర్ణివులో వుంది. భూమి నుండి

కోట ఎంతో ఎత్తుగా కనబడుతుంది. శపతువులకు దురర్బధ్యమైనది. ఏవిధంగా గాని కోట గోడ్రపైకి

ఎగపబాకి, లోపల ప్రవేశించలేరు. కోటను నిర్మించిన రీతి ప్రతి ఒక్కరినీ ఆశ్చిర్యచకితుల్ని చేస్తుంది.

దాని వాస్తు నైపుణ్యం ఎంతో గొప్పది.

యూదులు తపిపంచుకొని వససద కోటలోనికి ప్రవేశించారని రోమన్ చక్ర్వర్తికి తెలుపబడింది.

అతను ఉగ్రుడైపోయాడు. శపతువులు వససద కోటలో ఉన్నంత కాలవు తనకు విరోధముగా

పనిచేస్తూనే వుంటారని, తన పతనానికి మార్గాలు వెతకుతానే వుంటారని భావించాడు. వారిని

పూర్తిగా జయించే వరకు యెరూషలేవు మీద తన విజయము సంపూర్తి కాదని చెపాపడు.

మససద కోటను పడగొట్టి, అందులో ఉన్న యూదులను చెరగొని రమ్మని ''ప�ా్లవియస� సిలవ——

అనే రోమన్ జనరల్ను పంపాడు. అతడు 72లో �తాకాలవులో తన క్రింద, తన

(�.ణ)

అజవాయిష్లో ఉన్న పసైనయమును తీసికొని, వేలాది వేల బానిసలను (చెరగొన్న యూదులను)

వెంటబెట్టుకొని వససద కోటను చుట్టువుటాటడు. పూర్తిగా రాయితో కట్టబడిన కోటను ఎలా

పడగొటాటలో అతనికి అర్థం కాలేదు. ఆ కోట భూమి నుండి ఎంతో ఎత్తుగా కొండ్రమీద ఉంది.

వీరేమా క్రింద లోయలో ఉన్నటుట వున్నారు. కోట గోడ్రలపైకి ఎగపబాకి, లోపలకు దిగి, కోట ప్రధాన

దావరము పగులగొట్టి, లోపల ఎలా ప్రవేశించాలో, అతనికి అంతుబటటలేదు. కోటగోడ్రను కూల్చేి

ర్శి

ందానికి పెద్ద పెద్ద రాళును ప్రయోగించే యంత్రాలతో పసైనికులు ప్రయత్నించారు. పెద్ద అగ్ని కాగడాలు

లకోట పైకి విసిరారు. పెద్ద పెద్ద దాలాలతో రాతిగోడ్రను డభ�కొట్టి అది కూలిపోతందని ఆశించారు.

కషఏదీ సరియైన పఘలితము ఇవవలేదు. దినాలు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. ఒక్క అడురగైనా

విపవుందుకు వేయలేకపోయారు. జెలోతీయులు కోటపైనుండి బాణవులు, ఈటెలు విసిరినందున

Photograph from page 38 of Jerusalem Trip
పేజీ 38

సైనికులనేకులు చనిపోయారు. అవి కొన్నిసార్లు బానిసలకు తగిలి వారు చనిపోతంటే విసిరినందున

సైనికులనేకులు చనిపోయారు. అవి కొన్నిసార్లు బానిసలకు తగిలి వారు చనిపోతంటే తావే తమ

వారిని చంపుతున్నటుట జెలోతీయులు కుమిలి పోయారు.

రోమన్లు కోటపైకి ఎకిక జెలోతీయులతో నేరుగా యుద్ధవు చేయడవు సాధయము విషయమని

ఇరుపకషముల వారు గ్రహించారు. అలాగని రోమన్లు వెనుకకు తిరిగి వెళ్ళుపోలేదు. ఏ తంత్రముతో

కోటలో ప్రవేశించాలో ప�ా్లవియస� సిలావ దీర�వుగా ఆలోచించాడు. అతడు రణతంతములు బాగుగా

ఎరిగిన వ్యక్తి. అందుకనే రోమన్ చక్ర్వర్తి ఇతనిని ఈ పనికి నియమించాడు. కడ్రకు అతనికి ఒక

ఆలోచన తట్టింది. క్రింద భూమి నుండి కోట పైభాగము వరకు ఏటవాలుగా మట్టితో ఒక బాట

వేయాలనుకున్నాడు. ఆవిధంగా వేసేత సులభముగా యీ బాట పైననే వెళ్ళు కోటపై భాగము

చేరుకోవచ్చిని పదీదకము వేశ్డు. తన క్రింద వేలకొలది బానిసలున్నారు. వారు టన్నులకొదీద మట్టి

పతవివ బాటపై పోయాలి. కోట నుండి ఎంతో దారము వెనక్కు వెళ్ళు, అక్కడ నుండి ఏ@వాలుగా

ర్శిపై వరకు బాట వేయాలని సంకలిపంచాడు. వెంటనే పనికి ఉపపకమించారు. పసైనికులు బానిసలచేత

రాత్రింబగళ్ళు పనిచేయిస్తున్నారు. ఒక పెద్ద కొండంత ఎత్తుగా మట్టిపోయాలి. ఈ పని సంపూర్తి

ాచేయుటకు చాలాకాలవు పడుతుందని తెలిసినా కోటను జయించుటకు వేరొక వారివు లేదని

కష

రూ తంత్రాన్నే ఎన్నుకున్నారు. పసైనికులు బానిసలచేత బహు కఠినంగా పనిచేస్తున్నారు. వారు

విప

తమ వారికి విరోధముగా పనిచేస్తున్నామని తెలిసికూడా కొరడా దెబ్బలకు తాళ్లేక నోరు వెదపకుండ్ర

సైనికులు చెప్పినట్టు చేస్తున్నారు. ఎవరైనా కొంచెవు అవిధేయత చూపినా వెంటనే అతనిని అందరి

వుందు ఖడ్రివుతో పొడిచి చంపుతున్నారు.

లోపల ఉన్న జెలోతీయులు పరిస్థితి అంతా గమనిస్తున్నారు. కొన్ని నెలలు గడ్రచిపోయాయి.

రోడ్డు పని పూర్తి కావస్తూ వుంది. వాళ్ళు లోపల ప్రవేశిసేత వాళును ఎదిరించే శక్తి తమకు లేదని

రూడభ� చేసుకున్నారు. జెలోతీయులందరూ కలిసి వెయియముంది కూడ్ర లేరు. వారేమా కొన్ని వేలమంది

ఉన్నారు. శపతువును నేరుగా ఎదురొకని పోరాడే శక్తి తమకు లేదని గ్రహించారు. ఎదిరించినా

ఎక్కువ కాలవు నిలదొకుకకోలేమని, అపజయము తప్పదని రూడభి చేసుకున్నారు. రోమన్లు నిరి�ంచే

బాట దాదాపు పూర్తికావచ్చింది. ఏ కష్ణంలోనైనా రోమన్లు లోపల ప్రవేశించవచ్చు.

ఆ రాత్రి జెలోతీయుల నాయకుడు ''ఎలాజారు—— అందరినీ సమావేశపర్చాడు. అందరూ

కుటుంబవుల వారీగా తవు తమ భార్య పిల్లలతో వచ్చి కూర్చున్నారు. అందరికీ పరిస్థితి వివరించి

చెపాపడు. రేపు ఏ సమయంలోనైనా శపతువు లోపల ప్రవేశించేది ఖచ్చితము అని చెపాపడు. శపతువులు

వారికంటె అధికసంఖ్యలోఉన్నారు. గనుక వారికి అపజయము ఖచ్చితమని చెపాపడు. వారి నుండి

తపిపంచుకొనుట కష్టమని చెపాపడు. వారినందరిని ఇనుప గొలసులతో బంధించి, కొరడాలతో

కొడుతా, వీధుల వెంబడి ఈడ్ర్చుకుంటా వెళాతరని చెపాపడు. కొందరిని అతిపకూరంగా సిలువ

వేస్తారని చెపాపడు. మరికొందరిని ఒక్కసారిగా చంపకుండ్ర, ఒకసారి చేతులు నరికి, తరువాత

కాళ్ళు నరికి, ఇలా చిపతహింస చేస్తారని చెపాపడు. వాళు చేతులు, కాళ్ళు కటేటసి వారి భార్యలను

వారి వుందే వివస్త్తలుగా చేసి వానబభంగము చేస్తారని చెపాపడు. వాళు పిల్లలను కోటపైనుండి

విసిరేసి చంపుతారని చెపాపడు. గర్బిుణీ స్త్రీల కడుపులు కత్తితో �ల్చి చంపుతారని చెపాపడు. శపతువు

చేతిలో చికిక యీ అవమానము, రూ హింసలు పొందాలో లేక ఇష్టపూర్వకముగా ప్రాణత్యాగము

చెయయాలో నిర�యించుకోమని చెపాపరు. దేవుని బిడ్డలు అవమానము పొందకుండునట్లు,

అపహాస్యము చేయబడ్రకుండునట్లు నిర్ణియము తీసికోమని చెపాపడు. బానిసలుగా పట్టుబడాలో

లేక సవతంతముగా ప్రాణాలు అర్పించాలో ఆలోచించుకోమని చెపాపడు. వారి నాయకుడు చెప్పి

మాటలు అందరూ పశద్ధతో ఆలకించారు. ఆయన చెప్పినదంతా యధార్థవేనని వారికి తోచింది.

అందులో అతిశయోక్తి ఏమీ లేదని గ్రహించారు. ఇదివరకు యెరూషలేవులో బంధించిన

్శి

రయూదులను బానిసలుగా చేసికొని రాత్రింబగళ్ళు వారిచేత ఎంత కఠినమైన సేవ చేయిస్తున్నారో

వారే చూస్తున్నారు. తమ గతి కూడ్ర అంతేననుకున్నారు.

ాఅందరూ బాగుగా ఆలోచించుకొని బానిసలుగా శపతము చేతిలో చికిక తమ శరీరాలను

కష

అవవానవునకు చిపతహింసలకు అపపగించుకొనుట కంటే గౌరవపపదంగా ప్రాణత్యాగము చేయుట

వి

వేలని చెపాపరు. ప్రతి కుటుంబవు తమ నిర్ణియాన్ని నాయకునికి తెలియజేసారు. ఎవరూ దు�

Photograph from page 40 of Jerusalem Trip
పేజీ 40

ఖపడటవు గాని విలపించడవు గాని చేయలేదు. అందరూ ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా

కన్పడ్డారు. రానన్న అతిధిని ఆహావనించినట్టు చావును సంతోషముగా ఆహావనిస్తున్నటుట కనబడ్డారు.

వాళుందరూ లేఖన భాగములు చదువుని తరువాత ఒక కీర్తన పాడారు. తరువాత వాళుందర్నీ

ఎవరు చంపాలో �ట్లువేసి నిర�యించుకున్నారు. పదిమంది ్రేర్లమీద �ట్లు పడ్డాయి. ఈ పదిమంది

అందరినీ చంపిన తర్వాత వాళును తిరిగి ఎవరు చంపాలో దానికొరకు కూడ్ర మరలా �ట్లు

వేసుకున్నారు. ఒక వ్యక్తి పేరున �టి పడింది. అతను తొమ్మిదిమందిని చంపి, తర్వాత తనను

తాను చంపుకోవాలి. శపతువుకు సజీవవుగా ఒక్కరు కూడ్ర దొరకకూడ్రదని తీర్మానవు చేసికున్నారు.

అందరా తమ భార్యాబిడ్డలతో కుటుంబవు, కుటుంబవుగా ప్రక్క ప్రక్కనే పండుకున్నారు.

అనుకున్న ప్రకారము ఆ పదిమంది కత్తులు ధరించి అందరినీ చంపారు. తరువాత పదిమందితో

ఒకక్డు మిగతా తొమ్మిదిమందిని చంపి తరువాత అతను కూడ్ర అదే కత్తితో తనను తాను

చంపుకున్నాడు. వససద కోటంతా విశాదం అలముకుంది. కోటలోని శిలలన్నీ మృతవీరులను

స్మరిస్తూ విలాపగీతం అలపించాయి. కోటంతా భయంకర నిశ్శిబదం ఆవరించింది.

జెలోతీయులు ఊహించిన విధంగానే ఆ మరుస్టి దినవే (ఏప్రిల్ 15, 73) రోమన్లు కోటపైరకకిక

లోపల ప్రవేశించారు. వాళును ఎదురొకనుటకు ఏ శపతువూ కత్తిదాసి ఎదురుగా రాలేదు. వాళు

ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది. శపతువు ఏ వ్యూహంతో ఉన్నాడో అర్థంగాక ప్రతి గది

బహు జాగ్రత్త గాలించారు. గదులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఎలాంటి అలికిడి లేదు. ప్రతి

గది మౌనంగా రోధిస్తున్నటుట వుంది. చివరకు ఒక పెద్ద హాలులోకి ప్రవేశించారు. అక్కడి దృశ్యము

చూచి అందరా నిశ�్చిష�టలై నిలబడిపోయారు. 960 మంది పురుష�లు, స్త్రీలు, పిల్లలు చనిపోయి

ర్శి

ంఉన్నారు. రోమన్ జనరల్ ప�ా్లవియస� సిలవ వారి ప్రక్కనే చూస్తూ నిలబడ్డాడు. విజయము తనదా?

లేక చనిపోయిన వీరిదా? అతనికి సమాధానవు దొరకలేదు. తను కోటను వుటటడించింది రూ

కషశవాల కొరకేనా? తనను పంపిన చక్ర్వర్తికి విజయ సంకేతంగా ఏం బహూకరించాలి? ఈ

విప

శవాలనా? రోమన్ పసైనికులు ఆ శవాలవుందు వినపవులై నిలబడ్డారు. ''మీ వుందు వేవే

ఓడిపోయాం—— అని చెపుతన్నటుటగా వారి వు�ాలున్నాయి.

తరువాత పసైనికులు కోటలో ఉన్న ప్రతి గదినీ గాలించారు. దాదాపు 110 కంటె ఎక్కువ

గదులున్నాయి. ఒక గదిలో వేలకొలది బాణవులను కాల్చివేసిన గుర్తులున్నాయి. మరొక గదిలో

వాళు బట్టలు, వండుకొనుటకు ఉపయోగించిన పాపతులు మిగతా వసతువులు ఒకచోట కుపపపోసి

కాల్చివేసిన గుర్తులున్నాయి. మరికొన్ని గదులలో ఆహార పదార్థవులు అలారగ ఉన్నాయి. వాటికి

నిప్పు పెట్టలేదు. యూదులకు ఆహారము లేక ఆకలికి తాళ్లేక చనిపోయారని శపతువులు

తలంచకుండునట్లు వాటిని అలారగ వదిలేసారు. మరొక గదిలో వారి పవిపత లేఖన భాగములు

కాల్చికుండ్ర వదిలేశ్రు. అందులో ఆదికాండవు, లేవీయకాండవు ద్వితీయోపదేశ్కాండవు,

కీర్తనలు, యెహెజ్కేలు, ప్రసంగి గ్రంధములోని కొన్ని భాగములు ఉన్నాయి. వీటినిబట్టి వారు యెహోవా

దేవునియందు ఎంత భయభక్తులు గలవారో సులభముగా గ్రహించవచ్చును. మరొక గదిలో ఇద్దరు

స్త్రీలు, 5 మంది చిన్నపిల్లలు కనబడ్డారు. ఆ గుంపుపొరబాటున కత్తివేటు వారిమీద పడలేదని ఇప్పుడు

చంపమని వుందుకు వచ్చారు. కొంత పసైనయమును కోటకు కాపలాగా వుంచి, ప�ా్లవియస� సిలావ

వచ్చిన దారినే వట్టి చేతులతో తిరిగి వెళ్ళాడు.

మససదా ఒక ఎన్నడ్రా ఓడిపోదని, వససద ఎన్నడ్రా జయింపబడ్రదని ఇపశ్యే�యులందరూ

చెప్పుకుంటారు. ఇది చరిపత నిరూపించిన సత్యమని వారు నవ్ముతారు. ఇశ్రాయేలీయుల సాంసకృతిక

వైభవాన్ని చాటుతా గత కాలపు పపాధాన్యతను తెలియజేస్తూ వససద కోట నేటికీ నిలిచివుంది. అది

జాతీయ పపాముఖ్యతగల యాత్రాస్థలమని అనేకమంది సంవత్సరము పొడుగునా దానిని దర్శిస్తున్నారు.

పవిపత ప్రాంతాల పర్యటన!

ఇపశ్యేలు దేశవు వంటి ప్రాంతము ప్రపంచములో మరొకటి లేదంటే అతిశయోక్తి

కాదు. ఇక్కడ ప్రతి సాకష్మమైన వాటిలో కూడా దేవుని స్పష్టమైన చిత్తము కనిపస్తుంది. ప్రపంచ

దేశ్లకు యిది ప్రధాన ఆధ్యాత్మిక కేందంగా నిలిచింది. ప్రతి కొండ్ర, నది, సరససు, లోయు,

అణమణముగా దేవునిచే నిరర�శింపబడి దీవించబడిన ప్రాంతం. కొన్నివేల సంవత్సరాలుగా

యాత్రికులు పురాతన యెరుషలేవులో పవిపత స్థలాలను ఘటాటలను గుండెల్లో పదిలపర్చుకొని

నతరించే యాత్రికులతో నిత్యము కోలాహాలంగా విరజిల్లే ఇపశ్యేలు దేశం నిజంగా పుణ్యభూమి.

ర్శి

ద ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా దాగిన ఆణివుత్యాల జ్ఞాపకాలను ఏరుకొని, అట్టి అవూల్య

సంప్దను బభపదపరచుకుంటారు. సహాజపపకృతి సంపదల నిధులతో, వింత కాంతులు పపజవరిల్లు

పచ్చిని కంబళ్ళు కపిపన పరవతశ�ణి, పహారో�ను తెల్లని హిమవుతో కప్పబడిన సౌందర్యంతో,

కష

యోరాదను, గలిలయు, నైలనది ప్రాంతాలు స్వచ్ఛమైన నీటి ధారలతో వెచ్చని ఊటలుగా సాగిపోయే

విప

శవాలనా? రోమన్ పసైనికులు ఆ శవాలవుందు వినపవులై నిలబడ్డారు. ''మీ వుందు వేవే

ఓడిపోయాం—— అని చెపుతన్నటుటగా వారి వు�ాలున్నాయి.

తరువాత పసైనికులు కోటలో ఉన్న ప్రతి గదినీ గాలించారు. దాదాపు 110 కంటె ఎక్కువ

గదులున్నాయి. ఒక గదిలో వేలకొలది బాణవులను కాల్చివేసిన గుర్తులున్నాయి. మరొక గదిలో

వాళు బట్టలు, వండుకొనుటకు ఉపయోగించిన పాపతులు మిగతా వసతువులు ఒకచోట కుపపపోసి

కాల్చివేసిన గుర్తులున్నాయి. మరికొన్ని గదులలో ఆహార పదార్థవులు అలారగ ఉన్నాయి. వాటికి

నిప్పు పెట్టలేదు. యూదులకు ఆహారము లేక ఆకలికి తాళ్లేక చనిపోయారని శపతువులు

తలంచకుండునట్లు వాటిని అలారగ వదిలేసారు. మరొక గదిలో వారి పవిపత లేఖన భాగములు

కాల్చికుండ్ర వదిలేశ్రు. అందులో ఆదికాండవు, లేవీయకాండవు ద్వితీయోపదేశ్కాండవు,

కీర్తనలు, యెహెజ్కేలు, ప్రసంగి గ్రంధములోని కొన్ని భాగములు ఉన్నాయి. వీటినిబట్టి వారు యెహోవా

దేవునియందు ఎంత భయభక్తులు గలవారో సులభముగా గ్రహించవచ్చును. మరొక గదిలో ఇద్దరు

స్త్రీలు, 5 మంది చిన్నపిల్లలు కనబడ్డారు. ఆ గుంపుపొరబాటున కత్తివేటు వారిమీద పడలేదని ఇప్పుడు

చంపమని వుందుకు వచ్చారు. కొంత పసైనయమును కోటకు కాపలాగా వుంచి, ప�ా్లవియస� సిలావ

వచ్చిన దారినే వట్టి చేతులతో తిరిగి వెళ్ళాడు.

మససదా ఒక ఎన్నడ్రా ఓడిపోదని, వససద ఎన్నడ్రా జయింపబడ్రదని ఇపశ్యే�యులందరూ

చెప్పుకుంటారు. ఇది చరిపత నిరూపించిన సత్యమని వారు నవ్ముతారు. ఇశ్రాయేలీయుల సాంసకృతిక

వైభవాన్ని చాటుతా గత కాలపు పపాధాన్యతను తెలియజేస్తూ వససద కోట నేటికీ నిలిచివుంది. అది

జాతీయ పపాముఖ్యతగల యాత్రాస్థలమని అనేకమంది సంవత్సరము పొడుగునా దానిని దర్శిస్తున్నారు.

పవిపత ప్రాంతాల పర్యటన!

ఇపశ్యేలు దేశవు వంటి ప్రాంతము ప్రపంచములో మరొకటి లేదంటే అతిశయోక్తి

కాదు. ఇక్కడ ప్రతి సాకష్మమైన వాటిలో కూడా దేవుని స్పష్టమైన చిత్తము కనిపస్తుంది. ప్రపంచ

దేశ్లకు యిది ప్రధాన ఆధ్యాత్మిక కేందంగా నిలిచింది. ప్రతి కొండ్ర, నది, సరససు, లోయు,

అణమణముగా దేవునిచే నిరర�శింపబడి దీవించబడిన ప్రాంతం. కొన్నివేల సంవత్సరాలుగా

యాత్రికులు పురాతన యెరుషలేవులో పవిపత స్థలాలను ఘటాటలను గుండెల్లో పదిలపర్చుకొని

నతరించే యాత్రికులతో నిత్యము కోలాహాలంగా విరజిల్లే ఇపశ్యేలు దేశం నిజంగా పుణ్యభూమి.

ర్శి

ద ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా దాగిన ఆణివుత్యాల జ్ఞాపకాలను ఏరుకొని, అట్టి అవూల్య

సంప్దను బభపదపరచుకుంటారు. సహాజపపకృతి సంపదల నిధులతో, వింత కాంతులు పపజవరిల్లు

పచ్చిని కంబళ్ళు కపిపన పరవతశ�ణి, పహారో�ను తెల్లని హిమవుతో కప్పబడిన సౌందర్యంతో,

కష

యోరాదను, గలిలయు, నైలనది ప్రాంతాలు స్వచ్ఛమైన నీటి ధారలతో వెచ్చని ఊటలుగా సాగిపోయే

విప

Photograph from page 43 of Jerusalem Trip
పేజీ 43

మీరు నది దాటి స్వాదీభనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశవు కొండ్రలు, లోయలు గల

దేశవు. అది నీ దేవుడైన యెహోవా లకష్యపెట్టు దేశవు నీ దేవుడైన యెహోవా

కన్నులు సంవత్సరాది ముదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ

దాని మీద ఉండును. దివతి 11:11-12.

సలయేటి ఒంపుసొంపులతో, అనేక రోగులు స్వస్థతపై వాగులలో సా�నాలుచేసే వాటి కలలతో,

గొప్ప బభవనాలతో, పారుకలతో, గొప్పప్రమకతల సమాధులతో, పురాతన వస్తు ప్రదర్శన

వ్యూజియములతో రంగుల వలయముగా ఆధునాతనంగా కట్టబడిన గొప్ప హా�టళ్ళు వసతి

కేందాలతో, మృత్సముపద ఖనిజాలతో యిటీవల తయారీలో వెలువడిన గొప్ప విశేష సంపదలతో

ప్రత్యేక శాపింగు కేందాలతో యెరుషలేవులో ఎతైన రెండవ దేవాలయ గోపురాలు, ఒ�వల

చెట్ల పచ్చిదనాలు, ఎడారి ఒంటరితనాలు, బైబిలు పపతులు దాచబడిన గుహాల సమూహంతో,

క్రీస్తు తాకిన, వీకిషంచిన ప్రతి ప్రాంతాన్ని, ఆధ్యాత్మిక సద్బాువాలతో, భక్తితో పరవశించే యాత్రికులను

సహృదయాలతో ఉదారంగా 'శాలోం— అనే పలుకరింపులతో అలరారు పవిపతకేషపతం పరిశుద్ధ

ప్రాంతమే.

ఆధునిక, ప్రాచీన సంసకృతులు మిళితమై, ప్రాంతాల ఆప్యాయతతో 'శాలోం— పలుకరింపులతో

ఆహా�దకర్ మైన యాత్రికుల యాపత వినోదయాపత వాత్రమే కాక విజ్ఞానయాత్ర, పుణ్యకేషపత

్శి

దయాపత.

అనాదిగా నివసించిన విశ్వస వీరుడైన అపబహాం, దేవుని యిల్లంతటిలో నమ్మిస్తుని

జ్ఞాపకాలు 4000 సంవత్సరాలక్రితం జీవించిన ప్రాంతాలు దర్శిస్తావు. 3000 సం" క్రితము

కష

దావీదు మహారాజు పరిపాలించిన కాలవిశ�శాలన్నీ ఆ గొప్ప విశిష్టతల్ని కొనియాడి తరించగలవు.

వి

క్రీస్తు జీవితానికి, వ్యక్తిగతంగా ప్రతివ్యక్తికి వర్తిం

Photograph from page 44 of Jerusalem Trip
పేజీ 44

నజరేత

యెరూషలేవుకు దక్షిణ ప్రాంతం బత్లెపహావు క్రీస్తు పుట్టిన ప్రాంతము. దావీదు

స్వయప్రాంతం. యీ ప్రాంతంలోనే గొల్లలు దాత క్రీస్తు జనన సందేశంతో సంబభవు ముందారు

యూదాప్రాంత ప్రవతశ�ణితో ఆవరింపబడి వింత సొగసులతో ఠీవిగా నిలిచినపటటణవే

యెరుషలేవు. యూదా ఈ ప్రాంతానికి ఉత్తరంగా సమర్య ప్రాంత వుంది. యూదయ

ప్రాంతానికి తారుపగా యూదా అరణ్య ప్రాంతం. ఎడారి ప్రాంత దిగువ అతి లోతైన దికుకగా

మృత సముపదం నిలిచింది. యెరుషలేవుకు పడమర దిశగా ఎతైన ప్రాంతాలతో అతిసారమంతమెన�

పరిచయాలతో తెల్లని యిసుక విసతరించి వుద్యధరా ప్రాంతపు ఒడ్డు అతిరమ్యంగా తిలకించుట

కింపుగా ఉంటుంది.

మద్యభాగంలో టెల్ ఆ�వ్, జాప�ా నిలిచింది. చూపుమరల్చుకోలేని వింత అందాలు గల

ర్శి

రూ ప్రాంతంలో ప్రతిభాగం ప్రాముఖ్యత గలదిగా గమనించాలి. పపా�నవస్తు సంపదల సమృద్ధితో

ప్రాచీన చరిపతలో ఘనమైన ఘటాటల అపూర్వ చారిత్రాత్మక వివరాలు, స్పష్టమైన ఆధారాలతో,

తసంఘటనలన్నీ బైబిలులో పొందుపర్చిన సత్యాలకనుగుణంగా నిలిచి నేడు యాత్రికుల్ని

కష

తఆశ్చర్యభరితుల్ని చేస్తాయి.

విప

బత్లెపహావు

పవిపతకేషపత ప్రాంతం క్రీస్తుమయం ప్రపంచ చరిత్రలో ప్రముఖ పాపత వహించిన ఏరైకవ్యక్తి

నజరేయుడైన క్రీస్తుగాక మరెవవరు? అనామక గ్రామంలో, సావాన్య కుటుంబవులో జన్మించిన

క్రీస్తు, కోటానుకోట్ల ప్రజలు కొలిచే రాజుగా, పపరభువుల ప్రభువుగా ఆరాధనకు యోగయుగా

అత్యవసరకాలంలో, అవసరమైన ప్రపంచ కేందప్రాంతంలో జన్మించారు. చరిపతకారుల కధనం

బట్టి 4 నుండి 6 లో క్రీస్తు జన్మించారు. రోమనుల కాలంలో రోమను పద్ధతిలో 30

దీజ�ణ

లో క్రీస్తుసిలువ వేయబడ్డారు. క్రీస్తు జన్మ వివరం.

3.క్రీస్తుతల్ల కన్యకయైన మరియకు నజరేతులో గాపబియేలు దాత దర్శనము బట్టి జన్మించే

క్రీస్తు వివరాలు తెలిసాయి. మరొక స్త్రీయైన ఎలిజబత్ మరియు సమీపబంధువు గొపడాలైననా

కుమారునికని యోహానుగా క్రీస్తుకు వారిం సరాళ్వు చేయువాడిగా చేసింది. పరిశుదాథత్మవల్ల

కన్యకగా ఉండి గర్బువతిగా ఉన్న స్థితిలో ఆదరణకై బంధువైన ఎలిజబతను చేరడానికి యూదయ

ప్రాంతానికి దారపపయాణం చేసి వచ్చిన మరియను చూచి గర్బువతిగా నున్న ఎ�సబత గర్బుంలో

బిడ్డ గంతులువేయగా స్తుతిగీతాలతో మరియను ప్రశంసించింది.

జనాభా లెకకలలో పేర్లు వ్రాయించదలచి బత్లెపహావు పపయాణమయయారు. మరియు

యోసేపులు కి�ష్టపరిస్థితులలో సత్రాలలో స్థలంలేక పశువులపాకలో గడ్రపగా క్రీస్తు జన్మించారు.

క్రీస్తు జన్మించిన ప్రాంతాల్ని దర్శించేందుకు స్రవవానవాళికి రక్షకుడు పుట్టిన స్థలం పరవశించిన

పపయాణికులతో నాడు, నేడు పావనమయింది. తారుప జ్ఞానుల సందర్శినం వీరందరి జ్ఞాపక

చిహ్నాలుగా గొప్ప దేవాలయాలు నిర్మాణం చేసారు. మరియు యెాసేపులు క్రీస్తుతో హేరోదు

చనిపోవు వరకు ఈజిపుట పారిపోయారు. ఆ తర్వాత యవ్వనకాలవు వరకు నజరేతులో క్రీస్తు

గడిపాడు. ఒకసారి 12వ యేట పులియని రొట్టెల పండుగనాడు యెరూషలేవు దేవాలయ

ప్రవేశము, క్రీస్తు మాటలు చూచి యూదామత బోధకులు ఆశ్చిర్యచకితులయయారు.

30 సంవత్సరాల వయస్సులో క్రీస్తు యోర్థాను నదీప్రాంతాలకు విచ్చేసి బాప్మస్మమిచు

యోహానుతో బాప్తస్మం పొందాడు. ఈయన నా ప్రియకువారుడని ఆకాశం నుండి సవరము,

పరిశుద్దాత్మ పావురమువలే పపత్యకషమెన� వైనం చూచిన యోహాను పరిశుదాథత్మలో బాప్తస్మ

నమిచ్చువాడు క్రీస్తు అని తెలాపడు.

్శి

కష

వి

Photograph from page 46 of Jerusalem Trip
పేజీ 46

పవిపత కేషపతాల సందర్శన !

ఇపశ్యేలు బైబిలు చరిపత ఆధారంగా సేకరించిన చరిపత విశేషాలు,

యెరుషలేవు పరిపాలనా చరిత్రాత్మక విశేషాలు-స్థలాలు,

మన రక్షకుడైన క్రీస్తు భూమిపై సంచరించిన పవిపతకేషపతాలు

1. శాలేం టవర్ ద్వారా ప్రతివారం టెల్ ఆ�వ్ సిటీచూపుతారు. 50,60 సం" నుండి

మరింత ఘనత పహాచ్చింది వివానాశ్రయం చాల ఆకర్షిణీయంగాఉంది.రంగురంగుల

కాంతిలోనున్న ఇపశ్యేలు యాత్రా వివరాలు. నాటి ఏడు సంఘాల పరిస్థితులు నేటి క్రైస్తవ

విశ్వాసములో విభిన్న రూపాలుగా లోకంలో రాజీపడు క్రైస్తవులు శ్రమలకోర్చిన విశ్వాసులు

ముదలగు అనుభవాలు ప్రతివ్యక్తికి వేలోకలుపుగా నుండి ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించి క్రీస్తూ

రమ్ము, అని రాకడ్రకై ఆహ్వానించు సిద్ధపాటు కావాలి.

ర్శి

యెరూషలేవు ఇపశ్యేలంతటిలో పెదదపటటణవు. ఇపశ్యే�యులలో 3,10,000

యూదులున్నారు.ఇక బైబిలు కాలంనాటి విలువైన స�లాల సందర్శినార్థం గొప్ప ఉతాసహంతో రంగంలో

తఅడుగుపెటాటవు. నేటి య్రొేప చూడాలని బయలు దేరావు. యెుపెప చేరుదారిలో సముపదపు తీరాన

కష

తపయనం. ఆనాటి యొప్పే పపాధాన్యతను మనసాసరా తలంచావు.

విప

Photograph from page 47 of Jerusalem Trip
పేజీ 47

కైసరియా :

హేరోదు కాలంనాటి (సిరియా) రైసరియా ఓడ్రరేవు ప్రాంతము చాల పెదదదిగా

ఆకర్షిణీయుడైన సుందర ప్రాంతము. అందరము జ్ఞాప్కచ్హిాంగా ప�ోటోలతో బృందమంతా

ఉత్సాహంగా పరికించావు. బైజంటిన్ కాలం నాటి 'వీదులు, ఆనకట్ట, ఆ ప్రాంతం రోమన్ల

ధియేటరు నాటకశ్ల, పకూసేడ్రర్ల పట్టణము ప్రత్యేక ఆకర్షిణ. పవిపత కేషపతాల రరవుపటటణాలన్నిటిలో

తల వానికంగా పురాతన వసతువుల పెన్నిధి నిధి రైసరియాలో చూచావు.

1.రోమన్లకు ప్రాముఖ్యమైన ప్రాంతం.పొంతిపిలాత యిల్లు రూ ప్రాంతమే.

2.అపగిపపరాజు చనిపోయినది పురుగు పట్టిన ప్రాంతమిదే. అపో 12:19-23.

కేవలం దేవుని కివవవలసిన ఘనతను తానే అపాదించుకున్న విధానానికి ప్రతిఫలంగా

దేవుడిచ్చిన తీరుప.

న3.కైసరియా శతాధిపతి కొరర్నలి యిల్లుగల ప్రాంతము. అపో. 10 అధ్యాయములో

్శి

పేతురు ప్రసంగము ద్వారా ఆత్మీయంగా బలపడి బాప్తస్మ అనుభవం పొందాడు.

4. పేతురు చెరసాలనుండి తపిపంచబడిన అదభుతము. దాత పరిచర్య అపో. 12:19 రెండవసారి

పఆ పట్టణాన్ని దర్శించాడు. క్రీస్తు శిష్యుడైన ఫిలిప్పు అతని నలుగురు కుమార్తెలు నివసించిన

కష

పప్రాంతమిదే. అపొ. 8:40. ఫిలిప్పు కుమార్తెలు భక్తిగలవారు పపవచించువారు. అపో 21:8,9.

వి

పౌలుదైవసేవలో విగ్రహారాధికుల మద్య గొప్పసేవ చేయనారంభించగా పశమకల్గింది. శోధనలు

వ్యతిరేకతలో నలిగిపోయాడు.

అపోసతులకార్యాలలో గొప్ప సవాలుతో కూడిన పౌలు జైలులో గడిపిన దినాలు

చిర్స్మరణీయాలు. గొప్ప నిర్ణియాలతో కూడిన సంజాయిష్ అధికారులను కదిలించింది ఫెలిక్స

వుందు, యూదయ గవర్నరుగారి వుందు అపో.24:1-22 ప్రకారము గొప్ప సవాలుతోకూడిన

దీభర్తవ సాక్ష్యము విలువైనది. రెండు సంవత్సరాల తర్వాత పఫస్తు సమక్షంలో అపో 15:1-12

ఆ తర్వాత అపగిపపరాజు వద్ద ధైర్యంతో పౌలు నిలిచాడు తన విశ్వసాన్ని ప్రకటించాడు.

అపో. 26 అధ్యాయంలో వివరాలున్నాయి ఆ తర్వాత రోమన్ల చిపతహింసలు యూదులపట్ల

బహుబభయంకరం కాగా 70 లో రోమన్లదాడితో యెరూషలేవు నాశనమయింది.

3 శతాబథపు లో క్రైస్తవ జ్ఞానవు ఆధ్యాత్మిక వేదాంతము మతాచారాలను గురించిన

ఆద్యయనవు ఆరంభమయింది. అలెగా�ండియాను బట్టి తారుప ప్రాంతంలో గొప్ప

పపాముఖ్యతగల క్రైస్తవ లైపబరీలు ఉనికి ఎన్నదగినవి 4 శతాబ్దంలో యూదా పాఠశ్లలు క్రైస్తవ

సవాజవు వెలుగులోనికి వచ్చారు. 9వ శతాబ్దంలో అర్బభను జయించు కాలంలో

రాజ్యాంగంగా ఆర్థికంగా పరిస్థితులు దిగజారినా, పకూసేడ్రర్ల కాలంలో పాతచరిత్రను బభపదపరుస్తూ

పునరుదీ�కరించి వైభవాన్ని కాపాడారు. 4వ శతాబదం లో తార్పు యూస్బియస� ప్రధమ

దీజ

క్రైస్తవ రచయిత రైసరియా బిషపపుగా నియమించారు. యూదా తరం కూడా స్థిరపడింది.

కైసరియా, అనయిలకును సువార్త బోధించు రకైసరియా మద్యధరా సముపద ఒడ్డు ప్రాంతంలో

ఉంది. యిది దెకపొలిస� రోవుతో సంది చేయబడింది. పిలాతు యికక్డ్రనే నివసించాడు.

బైబిలు చరిత్రలో రూ ప్రాంతం ప్రాముఖ్యత వహించింది.

1.అపో 8:40 ఫిలిప్పు కూడా సువార్తను రకైసరియాకు అందించాడు. ఫిలిప్పు రైసరియకు

వచ్చువరకు సువార్త పపకటించుచు వచ్చెను.

2.అపొ 10. పేతురు కొరర్నలికి సువార్త అందించిన వివరాలున్నాయి. కొరర్నలి బభక్తిపరుడు

మొదటి అనయిడు క్రీస్తును మండించుట.

3.అపొ. 12:19-23 రాజు పురుగులు పడి చనిపోయిన విధం వ్రాయబడింది. హేరోదు

కైసరులో నివసించెను. దేవుని మహిమ పర్చినందున పురుగులుపడి మరణించాడు.

4.అపొ 9:30 రూ ప్రాంతం నుండి పౌలు తార్సుకు పపయాణమయయాడు. రకైసర్యకు

ర్శి

ంప�లను తోడుకొని వచ్చి తార్సునకు పంపారు..

ల5.అపొ 18:22 ఎఫెసి నుండి యెరూషలేవు పపయాణించిన పౌలు రూ ప్రాంతం చేరాడు.

కషరైసరియా రేవున దిగి అక్కడి నుండి యెరూషలేవు వెళ్ళాడు.

విప

6.అపొ 21:10-13 అగబు ప్రవచనం ద్వారా పౌలు పశమలు బందీగార్చి తెలాపడు. అగబు

ప్రమకత్ చెపాపడు. రకైసరుకు వచ్చి పిలిపపు యింటిలో ఉన్నాడు. అపో. 7:10, రోవా15:27

అన్య జనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములోపాలివారైయున్నారు గనుక సహాయం

చేయాలి.

సాక్ష్యం 7. అపో 23:23 రైసరియ వరకు వెళ్ళుటకు ఇన్నారుమంది పసైనికులు 70 మంది రౌతులతో

పౌలను పంపారు.

8.పౌలు నేర్సతునిగా నిలిచి ధైర్యముగా విశ్వసాన్ని గురించి సాకష్మిచ్చాడు.

లుదద : వేము దిగిన హా�టలుకు ప్రాంతానికి 11వైళుదారంలో ఉంది. బైబిలులో ఉన్న

పేరుగల ప్రాంతం దర్శించే భాగ్యానికి వేమంతా సంబరంగా హృదయంలో సతుతిగానాలతో

ప్రయాణంలో ఆనందబభరితులవుగా సాగిపోయాం. వాస్తవంగా లుదద ప్రాంతము ప్రముఖ

వివానాశ్యము బెన్గరియన్ వివానాశ్యానికి యెరూషలేవు 36 వైళుదారంలోనే లుదద

ప్రాంతమయింది.

సంఖ్యా 11:35 లోయ అనుభవంలోను నివసించిరి. నెపహావయా ఈ ప్రాంతాన్ని దర్శించాడు.

పేతురు సకల పపదేశవులో సంచారము చేస్తు లుదదలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు

వచ్చాడు. �నెయాను 8సం". మంచంపట్టిన వ్యక్తి బాగుచేసాడు. అనేకులు ప్రభువు తట్టు

తిరిగారు.

ముగిదోద :

సొలోమానుచే కట్టబడిన పట్టణాలలో ఒకటి. మూడు ర్ధాలు పట్టణాలు శిధిలాలు

చూచావు. వీటి చిహ్నాలు అత్యంత ఆశ్చిర్యచకితుల్ని చేశ్యి. రాబోవు దినవులలో మంచిరకై

పోరాడి సాతాను పై యుద్ధంలో జయం పొందాలనే పాఠం త్రమ్యకాల్లో వెలికి తీసిన వింతైన

విశేషాలు వ్యూజియంలో పొందుపరిచారు. బైబిలు గ్రంధంలో చాలచోట్ల వివరాలన్న ప్రత్యేకత

గలది.

1. రాజులు 9:15 1 రాజులు 4:12. ముగిదోద రగజెరు పట్టణాలు సోయరు వెనుక కట్టించాడు.

2. రాజులు 9:14-28, 23,29,31.ఆహాబు ముగిదోదకు పారిపోయి మరణవాయెను. 4.

ప్రకటన 16:16 మహాదినపు యుద్ధస్థలవు .న్యాయాధిపతులు 5:19. నాతన నిబంధనలో

్శి

పపక. 16:14-16. దేవుని మహాదినవున జరుగు యుద్ధవునకు లోకమంతట ఉన్న రాజులు

లపోగుచేయవలెనని వారియెుదదకు బయలు వెళ్ళు పహాప�భాషలో వాక్ ముగిదోదనను చోటుకు

పవారిని పోగుచేపసను.

కష

వి

Photograph from page 50 of Jerusalem Trip
పేజీ 50

(యెపజేయేలులోయు) లోయకు

జీ�ఓవవశ్రీ

పడమర అంచన ముగిదోద ఉంది. పురావసతు

పరిశోధనకారులు దీనిని 20 విభిన్న పొరలుగా

వెలికితీయగా టెల్ముగిదోద ఎన్నో

ువశ్రీ ఎ�స్త్ర�సస�

వేలసంవత్సరాల చరిపత బయలుపడింది. దీని

అర్థవు ముగిదోద పరవతవు. ఎందరో యుద్దాలు

చేసిన ప్రసిద్ధ ప్రాంతము. 15వ లో శతాబ్దం

దీజ

�గుప్రీయుడైన తెట్‌మాస�

ు�బ్ఎశీరవ 111

�గుపుతకు ఆధారంగా నిలిపాడు. ముగిదోద

కాలువలవదద తనకు న్యాయా. 5:19

న్యాయాధిపతుల కాలంలో యుద్ధం చేసారు.

కనానీయులకు ఈ లోయ ప్రముఖ పటటణంగా

ఉండేది. సొలోమాను రాజు దీనిని అధికార

ప్రాంతంగా ప్రకటించాడు.

1 రాజులు14:12 అనేక రాజులు వచ్చి యుద్ధం చేశ్రు.

యెపజెయేలు లోయ :

6. ప్రకటన గ్రంధంలో 16:16లో రాబోవు సంఘటనలో ప్రాముఖ్యమైన యుదాథలు తాకిడి

ఆరంబభమని భక్తులు వివరిస్తున్నారు.

� �వరరశీబ శీబతీ �తీవ"తీవ టశీతీ జశీఎవఅస్త్ర యబసవ�ఎవఅ్ డ ్శీ శీఅవ ్శీ �శీస �అ "�వ ్శీ స్త్రవ్

�పబఅస�అషవ

బైబిలు గ్రంధంలో ఉనికి :

1. న్యాయాధి 6:33, 7:1 గిద్యోను కాలంలో యెపజెయేలు ముద�ానవులో దిగిరి లోయలోనికి

దిగి యుద్ధం చేశ్రు.

2. 1 రాజులు 18:46 యెహోవా హస్తము ఏలియాను బలపర్చిగా యెపజెయేలు గుమ్మవు

నొదదకు వచ్చెను.

3. హా�పషయా 1:10-11, 2:21-23 యెపజెయేలు దినవు మహా పపభావవుగల దినవుగా

ర్శి

ంనుండును. నేను దాని భూమియందు నాకొర్రై ఎతెతదను.

ల4. ప్రకటన 16:13-16 మహా దినవు యుద్ధము జరుగనైయున్న స్థలవు వివరణ.

కషరెండు పరవతవుల మద్య స్థలవే రూ లోయ గలిలయకు ఉత్తరంగా సమర్యకు దకిషణంగా

విపనిలిచింది. యూపపటీసునది, నైలనది ప్రాంతంలో యుదాథల సమయంలో దీని మీదుగా

Photograph from page 51 of Jerusalem Trip
పేజీ 51

పయనిస్తారు. అనేక దేశసతులు యుదాథలు చేసారు. ఐగుప్తు పఘరోలు, హితీతయులు,

ఇశ్రాయేలీయులు, ఫిలిష్రీయులు, అస్సరియులు, పరి�యన్లు, పగీకులు రోమన్లు, పకూసేడ్రర్లు,

టరీకలు పబిటీష� వారు యుద్ధం చేసిన ఆధారాలున్నాయి.

్శి

కర్మెలు పరవతవు

తదేవుని పదాకషతోట 450 బయలు దేవతలను దేవుని పట్ల ప్రేమలో రోషంలో ఏలియా

కష

రసవాలుచేసి చంపిన స్థలం దేవుడు అన్నా పంపి బలిప్ఠంపై బలిని దహించిన గొప్ప అదభుత

వి

స్థలం.ఈ పర్వత్ ప్రాంతం బహు పవిత్రత సంతరించుకొని దేవుని మహాబల ప్రభావాన్ని

బయలుపర్చిన గొప్ప స్థలవు యిది ఏలియా ప్రమకత్ పరవతవు. తేనెపట్టు ఆకృతిలో గుహాల

మయమైన ప్రాంతం చాలా వింతగా కనిపంచింది. రూ గుహాలలోనే మహా భక్తులు ఏకాంతంగా

నివసించారు. చరిపత రూ ప్రవతానికి దకిషణంగా ఉంది.

ూశ్రీ�షవ శీట పబతీఅ�అస్త్ర (జు� ఎబ�తీ�న")

రూ ప్రవత చరియల్లో పపవించినది. కీశోను1 రాజులు 18:40. యిదే ప్రాంతములో

.

పురాతనమైన నీటి ప�ంటెన్ ఉంది. ఈ నీటిఊట నుండి ఏలియా బలిప్ఠంపై పపోకిషంపబడిన

నీటిని ఉపయోగించారు. గుపండంగా ్రేర్చిబడిన 12 రాళ్ళు దహానబలికి ప్ఠంగా ఉంది.

1883 సం" కర్మెలు చర్చికి పపారంబోత్సవం జరిగింది. చర్చికి మధ్యలో 12 రాళ్ళు

్రేర్చారు. ఆ పపాంగణపు తోటలో ఎతైన శిలా విగ్రహాన్ని ఏలియా రోషంతో కత్తిదాస్తున్న

భంగిమ అత్యంత ఆశ్చిర్యచకితుల్ని చేసింది. ఆనాటి ఏలీయా వుఖ కవళికలలో దేవుని కొరకు

తపన రోషము సవాలు చేసిన తీరు సుస్పష్టవైంది. యిట్టి విశ్వసానికి దేవుని పక్షంగా నిలిచినవారు

హాతసాకషులయయారు. ఏలియా గుహ ప్రాంతంలో నేడుపపఫంచివారు18 వ శతాబ్దంలో చాల

పెద్ద చర్చిని నిర్మించారు. నెపోలియన్ కాలంలో ఆ చర్చి వినాశనమయింది. 1886 సం"లో

ఆ చర్చి ఆరంభించారు. 1 రాజులు 18:19 బైబిలు చరిపత వివరాలను బయలు దేవతలను

బట్టి ఆబదదప్రమకతల సంఖ్య 450. అపషరా దేవి ప్రమకతలు నాలుగువందల మందిని పిలువ

నంపించారు.

1 రాజులు 18:23 రెండు ఎదుదలలో ఒక దానిని ఎన్నుకోవాలి. 2 వానికలు గింజలుపట్టు

కందకము పతవ్వాలి. యాకోబు 12 మంది కువారుల గోత్రాలకు గుర్తుగా 12 రాళ్ళు ్రేర్చాలి.

ఆ దహాన బలిప్ఠాన్ని సరి చేసిబాగు చేయాలి. నాలుగు తొట్లనిండ్ర నీరు 2,3 సార్లుగా వునిగి

పోవునట్లు పోయాలి. అగ్ని లేకుండానే కట్టెల మీద ఉంచాలి. రెండవ ఎదుద సిద్ధం చేసి

కట్టెలమీద ఉంచాలి. దేవత పేరు పెట్టి ప్రార్థించండని ఏలియా సవాలుచేశ్డు. సాయంత్రం

వరకు అరచి అలసిపోగా ప్రార్థించిన ఏలియా దహించిన అగ్నిని చూచిన ప్రజలు అదభుతాన్ని

చూస్తూ యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఒకకరినైనా తపిపంచుకొని పోనీయక బయలు

ప్రమకతలను కీశోను వాగుదగ్గర వారిని వధించాడు.

↑ పైకి / Back to top