ప్రవచనములు – నెరవేర్పు
10.
19.
యజము ళో
1)
గ
ముప్పది రూకలకు క్రీస్తు అమ్మబడుట. (యిర్వీయా 38:6-9).
ఖడ్గమా ! నా గొట్టెల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే యెహోవా వాక్కు గొట్జెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. (జెకర్యా 18:7.
మన యతిక్రమ క్రీయలను బట్టి అతడు గాయపర్చబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను” అతడు పొందిన దెబ్బల యే మనకు స స్వస్థత కలుగుచున్నది. (రూషయా 58:5). వారు నా చేతులను నా పాదములను పొడిచి యున్హారు. కీర్తనలు 22116).
నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కారకు చీట్లు వేయుచున్నారు. కీర్తనలు 2215).
నా శ్రమను నా దుర్తవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము. (విలాప, 8:19).
పస్కా పశువును గూర్చి “దానిలో ఒక్క యెముకైనను మీరు విరువకూడదు”. (నిర్గమ 12:49).
నా దేవా ! నా దేవా ! నీవు నన్నేల విడనాడితివి. కీర్తనలు 22:0.
అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. (మెిషయా 53:10).
అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. (రూషయా 53:9).
అన్యాయపు తీర్పు ఆయనకు తీర్చబడెను. (మెషయా 589). వారు తాము పొందినవాని మీద దృష్టియుంచి (రెండవ
రాకడలో).... అతని విషయనై దుఃఖించుచు ప్రలాపింతురు. (జెకర్యా 12:10).
10.
1.
19.
తాటి నెరవేర్పు క్రొత్త నిబంధన
ఇస్కరియోతు యూడా క్రీస్తును ముప్పది రూకలకు అమ్ముట - తిరిగి వాటిని యిచ్చుట. (మత్తయి 26:14- 6; 27:8-5).
యేసు వారితో - నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించునప్పు) డు మీరు నన్ను పట్టుకొనలేదు. అయే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు సంభవించెనని చెప్పెను. అప్పుడు శిష్యులు ఆయనను విడిచి పారిపోయిరి. (మత్తయి 26:55,56).
అందుకు ప్రజలందరు - వాని (యేసు) రక్తము మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి. అప్పుడు పిలాతు, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. (కత్తయి 27:25 ,265
వారు కస్తును సిలువ వేసిరి. అనగా ఆయన చేతులలో, కాళ్ళ మేకులు దిగగొట్టిరి. (లూకా 28:89). రాణువవారు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఆయన అంగీ కుట్టు లేక పైనుండి నేయబడినది. గనుక దాని చింపక దానికొరకు చీట్లు వేసిరి. (మోహాను 19:28,24.
..యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నా? ననెను..... వారు ఒక స్పంజీ చిరకతో నింపి, పాసాపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పెను. (యోహాను 19:26-80). వారు. యేసునొద్దకు వచ్చి... ఆయన కాల్బు విరుగ గొట్టలేదు... అతనీ ఎముకలలో ఒకటైనను విరుగబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. (మోహాను 19:28,86). ఇంచుమించు మూడు గంటలపషూుడు యేసు - ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కెక వేసెను. ఆ మాటకు నా దేవా ! నా దేవా ! నన్నెండుకు చెయ్యి విడచితివి? (విడనాడితివి) అని అర్థము. (మత్తయి 27:49).
సమాధులు తెరువబడెను; చనిపోయిన అనేకమంది పరిశుదుల శరీరములు లేచెను. వారు సమాధులలోనుండి బయటికి వచ్చి అనేకులకు అగుపడిరి. (మత్తయి 27:59). అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును అడిగి తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి క్రొత్త సమాధిలో దానిని ఉంచెను. (ఠుత్తయి 27:57-60).
గవర్నరుగా పిలాతు ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పెను. (మత్తయి 27:94.
రాణువ వారిలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. (యోహాను 19:84-37).
26 యజ్ఞము
పై పండ్రెండు ప్రవచనములు ఒకదానివెంట నొకటి క్రీస్తు సిలువ వేయబడినప్పుడు నెరవేరెను. ఎవరైనను 1£2 నంబరులు గల అట్టముక్కలను కలిపివేసి సంచిలో ఉంచి ఒక బాలునిచేత తీయించినచో అవి వరుసక్రమము తప్పక బయటికి తీయబడజాలవు. 1,2,8 నంబరులు గల అట్టముక్కలు ఒకవేళ వరుసగా వచ్చిననగా తక్కినవి రాజాలవు. ఎన్నోవందల సంవత్సరముల క్రిందట ఆయా ప్రదేశములలో ఆయా కాలములందు నివసించిన దీర్థదర్శలగు ప్రవక్తలు వచించిన ప్రవచనములు క్రీస్తుపట్ల ఉదయము నుండి సాయంకాలము లోపల ఒకదానివెంట నొకటి క్రమము తప్పక నెరవేరుటనుబట్టి నిజముగా అవి దేవోక్తులై యున్నవనియు, అవి పవ్రాయించినవారు దేవుడేయనియు నమ్మగలము. యెహోవా దేవుని వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై - నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో పవ్రాయించుకొనుము అని చెప్పెను. (యిర్మీయా 30:1-8). మరియు “ ఒకడు తన ఊహను బట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని (గగ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చనుబట్టి కలుగలేదు. గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన (పేరేపింపబడినవారై దేవుని సహాయముచేత పలికిరి.” (£ పేతురు 1:20,21).
క్రీస్తు పాప ప్రాయశ్చిత్తార్థ యజ్ఞము చేయగానే ప్రకృతి ఆయన రక్షకుడైన సృష్టికర్తయెయున్హాడని సాక్ష్యమిచ్చుట గమనార్హము. “అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను; సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను (లూకా 28:44). మరియు భూమి వణకెను. బండలు (బ్రద్దలాయెను; సమాధులు తెరువబడెను. నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను. శతాధిపతియు అతనితో కూడ యేసుకు కావలియున్నవారును భూకంపమును, జరిగిన కార్యములన్నియును చూచి మిక్కిలి భయపడి - నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. (మత్తయి 27:51-54).
“సిలువను గూర్చిన వార్త నశించుచునృవారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్నవారికి దేవుని శక్తి, జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా! దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వత సంకల్పమాయెను. క్రీస్తు దేవుని శక్తియును, దేవుని జ్ఞానమునై యున్నాడు” (1 కొరింథీ 1:18-24).
“ మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ యేసుక్రీస్తు నామముననే మనము రక్షణ పొందవలెనుగాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” (అపొ. 4:12).
ప కృపయున్ సత్యము రెండునేకమై ధాత్రిన్ మానవాకారమై ఉపమానోజ్వల దివ్య బోధలన్ ప్రియంబొప్పర బోధించి పాప పయోరాశిన్ మునుగు మర్యులుగావ జీవమర్సించి లేచి పవిత్రోన్నత ముక్తి పీఠమున నిల్చెన్ సచ్చిదానందుడై
(ప్రశ్న : అయ్యలారా ! రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలెను?
జవాబు : ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు (అపొ. కార్య 16:30,31).
“మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్... ఇదిగో ఆయన మేఘారూథుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును; ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు, అవును ఆమేన్.
“అల్ఫాయు, ఓమేగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేను అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు” (ప్రకటన 1:6-8).
ప్రియ పఠితులారా, మనకు మరణము ఎప్పుడు వచ్చునో తెలియదు. గనుక ఇప్పుడే యేసుక్రీస్తును నమ్మి ప్రతివారును ఆత్మ రక్షణ పొందుట అవసరమైయున్నది సుమా ! తధాస్తు.
ఆ యజము 27 తా
కైస్తవ సాహిత్య చరిత్రలో ఇటువంటి గ్రంథము తెలుగులో ఇంతవరకు రాలేదు. మీకు తెలుసా ?
బైబిలులోని ఒక “నిర్ణీత అంశము” పై ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అనే ప్రశ్నలకు జవాబుల కొరకు వెదకుతున్నారా? లేక ఒక నిర్ణీత అంశము బైబిలులో ఎన్నిసార్లు (ప్రస్తావించబడినదో కనుగొనాలనుకుంటున్నారా? అయితే, పరిశుద్ధ (గ్రంథంలో మీరు తెలుసుకోవాల్సిన అద్భుత ఆత్మీయ సత్యాలు మరియు అసాధారణ గణాంకాలతో - “బైబిల్ సమాచారమ్” సంపూర్ణ బైబిలు జాబితాలు అనే పుస్తకాన్ని ప్రప్రథమంగా తెలుగులో విడుదల చేశాము. క్రైస్తవ సాహిత్య ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన “విల్మింగ్టన్ బైబిలు గైడు”లోని ముఖ్యాంశాలన్నిటితో రూపొందించబడిన ఈ (గ్రంథము యొక్క ఒక్క అంశము అను ప్రస్తావన లేకుండ దాదాపు బైబిల్లో ప్రస్తావించబడిన (ప్రతి అంశము తీసికొనబడి, ఆ అంశము బైబిల్లో ఎక్కడ, ఎన్నిసార్లు ప్రస్తావించబడిందో కనుగొని, వాటన్నిటిని సేకరించి, అక్షరానుక్రమమైన 4380 జాబితాల్లో 8000 పైగా అద్భుత ఆత్మీయ సత్యాలతో, 25000 పైగా రిఫరెన్సులతో నింపబడింది. హృదయాన్ని ఆశ్చర్యానందాలతో నింపే ఈ 640 పేజీల పుస్తకంలో పొందుపర్చబడిన జాబితాలలో మచ్చుకు కొన్ని ........ * 26 అగ్నిజ్వాలలు * 17 అబద్ధములు మరియు మోసములు * 10 అభిషేకములు * అన్యదేవతలు మరియు విగ్రహారాధనలు * 24 అంత్యక్రియలు * రాబోవు అంత్యక్రీస్తును గూర్చి 21 వాస్తవములు * 18 మంది అపొస్తలులు *6 అరణ్యములు * 8 అర్చణలు *4 అసాధారణ విషయములు * విశ్వాసులకు దేవుడిచ్చిన 1977 ఆజ్ఞలు * 7 ఆత్మహత్యలు * ఆపదలు మరియు అపాయములనుండి తప్పించుకొనిన 12 మంది * 45 ఆహార పదార్థములు * 112 ఉపమానములు * 46 ఉపమాలంకారములు * 16 ఉపవాసములు * ఎక్కువ మంది భార్యలుగల 18 మంది 4 79 యేడ్చినవారు * 82 కపటోపాయములు * 11 కరవులు * 5 కాపరులు * 8 కాపరుల కర్తవ్యములు * ఇతివృత్తమునుబట్టి కీర్తనలు 46 విధాలుగా వర్గీకరణ 4 £6 కీర్తనలు మరియు పాటలు * దేవుని నుండి క్రైస్తవునికి 7 దైవిక పిలుపులు * ప్రభువైన క్రీస్తు తన తీర్పు సింహాసనము యొద్ద పరీక్షించు 12 లక్షనములు * 24 కొండలు మరియు పర్వతములు * 38 ఖనిజములు మరియు లోహములు * 22 మంది ఖైదీలు * పరిశుద్ధ (గ్రంథములోని 66 పుస్తకముల (గ్రంథకర్తలు * పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడిన £26 గ్రంథములు *9 గూఢార్థము గల వాక్యములు * 18 మంది గొళ్జెల కాపరులు * బైబిలు సంబంధమైన క్రీస్తు పూర్వపు 99 అతిముఖ్యమైన తారీఖులు * బైబిలు సంబంధమైన క్రీస్తు శకపు 60 అతిముఖ్యమైన తారీఖులు * బైబిలులోని చరిత్రయొక్క 12 కాలవిభాగములు * పురాతత్వ శాస్త్ర పరిశీలనద్వారా నిర్ధారించబడిన 85 బైబిలు సంబంధమైన దృగ్గోచర విషయాలు * బైబిలులోని 70 అతిముఖ్యమైన సంఘటలను * తెలుగు బైబిలు చరిత్ర * 21 మంది పలికిన చివరి మాటలు * 79 జంతువులు మరియు పక్షులు *£7 జాతులు, ప్రజలు మరియు దేశములు * తూనికలు, కొలతలు మరియు ధనము * 49 తెగుళ్లు మరియు ఉపద్రవములు * 44 మంది దంపతులు * దేవదూతలను గూర్చిన £27 వాస్తవములు *దేవదూతలయొక్క 47 భూసంబంధమైన కార్యకలాపములు * దేవుని గూర్చి 28 వాస్తవములు *దేవుడు యెరిగినవి మరియు ఆయన చూచు 15 విషయములు * తండ్రియైన దేవునిగూర్చిన 50 వాస్తవములు * త్రిత్వము మరియు దానికి సంబంధించిన 12 లేఖనముల ఆధారములు * నరకమునగూర్చి 9 వాస్తవములు * 100 పట్టణములు - చారిత్రక ప్రాధాన్యతలు * పరలోకమును గూర్చి 53 వాస్తవములు* పరిశుద్ధాత్మ దేవుని 57 పరిచర్యలు * పరిశుద్ధ (గ్రంథము - 66 పుస్తకముల సాహిత్య శైలులు * 368 ప్రవచనములు * 166 (ప్రశ్నలు * 34 (ప్రసంగములు * పాత, క్రొత్త నిబంధనలలో పరస్పరము సమభావము గల లేఖనములు * 45 రకములైన పాపములు * 120 ప్రార్థనలు * ప్రత్యేక కార్యనిర్వహణకై దేవునిచే పిలువబడిన 50 మంది *పౌలు జీవితము మరియు 4 సువార్త ప్రయాణములు వాటి పటములు * 81 బహుమతులు * 90 ముంగుర్తులు మరియు పోలికలు *20 ముద్దులు * 88 యుద్ధములు మరియు పోరాటములు * యేసుక్రీస్తునుగూర్చి 400 అంశములు * 1838 సాదృశ్యములు, గుర్తులు మరియు చిహ్నములు * 208 సూచకక్రియలు * 42 విందులు * విశ్వాసులకు దేవుని 41 వాగ్దానములు * పరిశుద్ధ (గ్రంథములోని 101 అతిముఖ్యమైన అధ్యాయములు * సాతాను మరియు పతనమైన దేవదూతలనుగూర్చి 104 అంశములు * 21 స్వప్పములు మరియు దర్శనములు...
మం ఎన్నో.... ఎన్నెన్నో మీరు ఊహించలేనన్ని అక్షరక్రమబద్దమైన జాబితాలు ఈ “బైబిల్ సమాచారమ్”లో పొందుపర్చ బడ్డాయి. మనోరంజకమైన ఈ పుస్తకం బైబిలును ప్రేమించే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి, ఉత్తేజపరిచి, మీ బైబిలు జ్ఞానానికి
