Chapter 7 of 14

సాక్ష్యాలు 16–18

Photograph from page 104 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 104

సాక్ష్యం 16. యేసుతో నా జీవితం

దివ్యవాణి

యెహోవా: 24:5

నేనును నా యింటి వారము యెహె�వానే సేవించెదము.

పరిచయం

నా పేరు దివ్యవాణి నేను క్రీస్తును తెలిసికొన్న విధానాన్ని సాక్ష్యము ద్వారా సి.డి. గా వెలువడింది ముందుగా దినదినంబా యేసుకు దగ్గరగా చేరితె అనుకషణంబు యేసునే నా మదిలో కోరుతా.....

మారిపోయే లోకమందు మనుజులైంతో మారినా, మారుప నా ప్రభు యేసు ప్రేమ, ఆశతోడ చేరినా దేవునికి సోత్రతము. సినిమాలో సీరియల్లో గడిపిన జీవితంలో ఎందరినో సంతోష పెట్టిన నేను యికకడన్నానని

ఆశ్చర్య పడుచున్నారా?

నేను నమ్మిన క్రీస్తు ఆశ్చర్యకరుడు గంభీరవైనవాడు, చీకటి నిండిన నా జీవితాన్ని వెలుగులోకి తెచ్చాడు. మనిషి జీవితం కేవలము సాక్ష్యముల ద్వారా ఆరంభవువుతుంది.

డాక్టు భడడ్ పుట్టగానే ఆడ, లేదా మగ భడడ్ అని సాక్ష్యం చెబుతారు కొంచెము పెద్దవాడయయాక యిరుగు పొరుగువారు, అల్లరివాడు, మంచివాడు లేదా చెడడ్వాడని సాక్ష్యం చెబుతారు. ఏదైనా క్రొతతవూరు వెళ్ళినపుడు మన వెుట్టివారవెా సాక్ష్యం చెప్పాలి ఈ జీవితంలో పుట్టుక తేదీ, మరణము తేదీ అవసరము కాగలదు. వివాహ సమయంలో పెద్దలు యిద్దరి జీవితాన్ని ఏకం చేస్తారు. వారు ఆస్తులు సంపాదిస్తారు. జీవితం పూలపానుప కాదు. ఏ ఎంపిక లేని నన్ను విలువైన సాక్షిగా నిలిపారు. కొర్రపాటి ఆదినారాయణగారు మా నాన్నగారు. అమ్మ పేరు విజయలకి� ఒక అన్న, ఒక అక్క వున్నారు. మాది తెనాలి, గుంటూరు జిల్లాలో 10వ తరగతి వరకు చదివాను. ఆ తరువాత మా అమ్మ స్నేహితురాలైన శారదగారి ప్రోత్సాహంతో సినిమా ఇండస్రీటలో చేరాను. దీనిలో పని చేసేత మంచి వ్యకుతలు కాలేరని జనాలు భ్రవు పడతారు. నా ఉద్దేశ్యములో రాజకీయల్లో, పాపఫ్టవేర్ రంగాలలో 104 కూడా పాపం దాగి ఉంటుంది. మన అంత రంగము సరిగాగ ఉంటేనే పాపం అంటుతుందని నా నమ్మిక నాకు ఇంజనీరుగారితో వివాహము జరిగినది. నాకు యిద్దరు సంతానము కాగా కిరణ్కాంత్, తారుణ్యలు పుట్టుకలో ఆనందంగా గడిపే రోజుల్లో అసాయ పరులైన బంధువులు చేసిన చేతబడి ప్రభావము వలన నా బాబు అనారోగ్యానికి గురయయాడు.

బాల్యంలో నేను ముద్దుగా వుండేదాన్నని దిష్టి తీసి ముద్దు చేసేది ప్రేమతో పెరిగిన నాకు బాబు అనారోగ్యం కృంగదీసింది. నా బాబు కోసం నేను వె�ుక్కని దేవుడు లేదు బాబుకు ఏ వ్యాధి కలిగిందో తెలియలేదు. మాంత్రికుల నాశ్ర్యించగా మేకను మెడ నరికి ఆ రకాతన్ని మంత్రించుట, తాయేతతులు కట్టి నిమ్మకాయలతో పూజలు చేసేదాన్ని. చాబా బాగుండాలనే ఆశతో అన్నీ చేసి చాలా ఖరచు అయినా సహించాను. నాలో కూడా ఆకారంలో భయంకరమైన రూపము ఏరపడింది. బాపుబుమ్మ అని సినీరంగంలో పేరు తెచ్చుకున్న నాకు నా రూపమే మారింది.

1. ప్రభువుతో నా మొదటి మెట్టు:

యేసు ఎవరు? సిలువ యాగం అర్థం ఏమ? యీ దేవునిలో ప్రత్యేకత ఉ ండునేమో నన్న నమ్మకంతో అందరి దేవుళ్ళతో పాటు క్రీస్తు పటాన్ని పెట్టి పూజలు చేసేదాన్ని దేవుడు బాహ్యారూపంకాదుగానీ అంతరంగాన్ని చూస్తాడు గనుక నాలో దేవుని చేరాలన్న తపనను గ్రహించి, మా బాబు చదివే విద్యాలయంలో ్ర్రిన్సిప్ల్గారైన నిర్మల ఆంటీ ఒక రక్రైస్తవ ప్రార్థనా సమావేశానికి ఆహ్వానించారు. సరిగాగ అందలి యాతికుల దగ్గరకు ఏదైనా మేలు జరుగకపోవునా అనే ఆశతో వాళ్ళను చేరాను. పాస్టరుగారు వుళ్యాళ్ంలో వాక్యం బోధించారు. కొన్ని పరిస్థితులలో ఎదురైన కష్టాలు దాచి సంతోషాన్ని సహించగలము. అంతరంగం కదిలితే ఏడవగలము నేను తిరప్తిలో తలనీలాలనిచ్చి గండు చేయించుకొనుటకు సిగ్గు పడలేదు. ఏనాడా కనీరు రాలేదు హృదయాలను పగులగొట్టే శక్తిమంతుడు యేసేనని ఆ ప్రత్యేకత ఏమ? అని ఆలోచించసాగాను.

బాబు ఆరోగ్యంలో కొంచెము మారుప చాడగలిగాను. బైబిలు వాక్యము చదువుకోవాలని ్ర్రిన్సిపాల్గారు సలహాయిచ్చారు. అప్పట్లో ఎవరో ఒక పాత బైబిలు యిచ్చినందన దానిని చదువుటకారంభించాను బైబిలు తెరచి చూడగా.

బైబిలు మాసి మరలా ప్రార్థించాను అదే వాక్యం వచ్చింది మరొకసారి తెరిచాను మరలా అదే వాక్యం కనిపించింది. యిదే నా అనుభవంలో మొదటి సాచిక క్రియు. నీతో

105 ఉంటాని చెప్పిన దేవుడు నాకు అభయమిచ్చాడు నా రెండవ మెట్టు విశావాస జీవితం ఆరంభమైంది. రక్షణ అనగా ఏమ? ఆలోచించాను 24 గంటలా ప్రార్థించే యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురానికి వెళ్ళాను బాబును యంగ్ పారటనర్సలో చేర్పించాను. ఒకప్రకక పూజలు చేస్తూ ఒక సంవత్సరము కాలము గడిచింది.

ప్రార్థన, విశావాసంలో మాడవవెుట్టు:

2006వ సం��లో సునాము వచ్చిన అనుభవాన్ని ఎవరా మర్చిపోలేరు సాకళ్ళన్నీ పసలవులిచ్చారు టి.వి.లో యన్. జయపాల్గారి కలవారి ప్రేమధార పరిచర్యల భాగంగా టి.వి. ప్రోగ్రాము చూసాను. దేవుడు మనతో విభిన్న రీతుల్లో మాట్లాడగలరని గ్రహించాను. కలలు, సేవకుల బోధలు టి.వి. పరిచర్య వీటి వ్దారా నాలో ఉన్న సమస్యలన్నీ పరిశు ద్ధాత్మ ద్వారా దేవుడు బయలు పరిచారు.నా మనససులో ఏ మాట ఉన్నదో అదే ఆ దైవ జనుడు పలుకుట నన్ను ఆశ్చర్య పరిచింది. అరటిపండు ఒలిచి నోటిలో పెట్టిన రీతిగా వాక్యాన్ని బోధించగా నా మనససు చాలా ప్రశాంతతతో నిండిపోయింది. వినుట ద్వారా నా విశ్వాసము అభివృద్ధి చెందింది. క్రీస్తు అడుగు జాడలలో నడుచుట నేరచుకున్నాను.

ఆయనను ప్రేమిస్తే మన పాపముల గార్చి పశ్చాత్తాప్ పడినపుడు తారుప పడమరలంత రూరంగా ఎడము చేస్తానని వాగ్దానముచ్చారు. నా మనససు కొక మంచి సమాధానము దొరికింది బాపీతస్మ మనగా నేమ? పూజల్లో స్వస్థత లభిస్తుందా? ప్రార్దనలకు, పూజలకు వ్యత్యాసమేమ? బాల్యం, కౌమరం, వృద్ధాప్యం తరువాత జీవితంలో ఆత్మ పరలోకంలో పరమాతయ్మని చేరుతుంది. లోకానికి చనిపోయి తిరిగి జీవించుటయే బాపీతస్మ అనుభవమని జయపాల్గారు వివరించారు.

నవ్ముట నీ వలనైతే నవ్మువానికి సమసతము సాధ్యమగుననే మాట నమ్మాను. పిల్లలు చారక్లట్లు ఆశించినట్లుగా క్రమం తప్పకుండా ఆరాధనలకు వెళూత 6 నెలలుగా దైవ జనుడిని అడిగాను. 2007 జనవరి నా మరో జన్మ అనగా పాప క్షమాపణ పొంది మారు మనససు స్థిరత పొందాను. తిరిగి జన్మించిన నేను నీటి బాపీతస్మం సీవాకరించాను. కిర్తన: 40:211 - వాగా�నమునకు అర్థము తెలియలేదు ప్రతి శ్రుక, శనివార్లు మందిరానికి వెళ్ళి కలవారి ప్రేమధార సహవాసంలో సరభయరాలిగా ఆతీమయంగా బలపడాను.

నా బంధువులంతా నాకున్న మంచి స్వరాన్ని బట్టి సినిమాలో డభ్బంగు చేసి జీవించవచ్చునని సలహా నిచ్చారు. నా గొంతు మగవారి గొంతగా మారింది. ప్రభువా, 106 నా మొదటి స్వరాన్ని నాకివ్వండి అది నీ కోరకే వాడాలని 3 సం��గా ప్రార్థించాను. థైరాయిడ్ సమస్య వలన నా ఆరోగ్యం ఆకారంలో గణనీయమైన మారుప కలిగింది 105 కేజీల బరువెకాకను కానీ ప్రార్థన ద్వారా నాకన్నీ నార్మల్ రిపోరుటలు వచ్చాయి. నిరగ: 15:20 - దేవునికి అసాధ్యవైనదేవైనా కలదా! స్వస్థతనిచ్చే దేవుడే అని అనుభవం ద్వారా తెలిసికొని దేవుని స్తుతించాను. నాకు డయాభటీస్ కూడా ఆవరించింది జీవితం వడిడ్ంచిన విసతరికాదు కత్తిమీద సాము వంటిది నా పూర్తి పేరు చంద్దబాబు నన్ను చాలా ఆప్యాయతతో ప్రేమించువాడు నా పేరు దివ్యవాణిగా చెలామణి అయింది. అపొ:1:8

క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలని కోరాను నా అందము, తలాంకులు గతంలో లోకం కోసమే వాడాను నీవే నాకీ పరిస్థితి అనుమతించి విలువైన దేవుని వెదికే ధన్యత లభించిందని స్తుతిస్తాను. నాకు ఆపరషన్ చేసారు 8-10 లక్షలు ఖరచు చేసాను. కన్నీటితో ప్రార్థించాను. నాకు బ్యాంకులో సొమ్మ లేదు. అద్భుత స్వస్థత ప్రార్దన మరియు ఆపరషన్ ద్వారా లభించింది. నాకు గతంలో సినిమా చిానసు యిచ్చినవార మరాలా యిస్తామని ఆపఘర్లు వచ్చాయి. తామర్ పూవు మలినము అంటదు చేప్కు నీటి ఉప్పు అంటదు అని భావించి సినిమాలు చేయసాగాను.

నాకు కావలసిన ఆత్మీయు ఆహారము ఏనాటికానాడు మందిరములో లభించేది ఏ పాట నాకవసరవెా అది లభించాలి ఏ మాట కావాలో అది దొరికేవి నా పోరాటాలలో దేవుని చిత్తము ప్రార్థన ద్వారా సమసిపోయే ధన్యత లభించేది. నా జీవితంలో సినిమాలు చేయనా వా� అని ప్రార్థిస్తూ మందిరానికి వెళ్ళాను జయపాల్ గారికి పన్ను ఆపరషన్ వలన నోరు సరిగాగ లేక మాట్లాడలేని స్థితిలో నుండి కూడా ఒకే ఒక మాట చెప్పారు. అంకుశము వలై నా హృదయాన్ని సాటిగా తాకింది.

""అతిశయించువాడు కేవలము సిలువను బట్టి మాత్రమే అతిశయించాలి. ఆ రోజు వినయంతో మోకరించి నన్ను నేను సమరపణ చేసికున్నాను. ఎన్నో శోదనలని ఎదురొకన్నాను. నేను వెళ్ళు మార్గము యేసయ్యకు తెలసు అని గ్రహించి అంచెలంచలుగా ప్రభువు ప్రేమలో విశావాసంతో స్థిరపడాను. అనేక ప్రార్దనా సమావేశాల్లో రూ. 10,000/ -లు చందా కడితే సవాసతత లభిస్తుందనియు వివాహము జరుగుతుందని తెలుపుట వ్యర్థము. కట్టలేని వారి పరిస్థితి ఏమ? రక్రైస్తవులకే దేవుడు పరిమతము కాదు సమీపసతులకే దేవుడనా,

107 దార్సతులకు కానా? అని దేవుడే తెలుపుచున్నారు. నిజ దేవుడు క్రీస్తే ఆయనే రక్షకుడు వ్యాధులు రూపు మాపుటలో తృపిత పడరాదు. ఆత్మీయ స్థితి గ్రహించి పరలోకం చేరు ధన్యత పొందాలి. రుతువుల ప్రకారము ఆశీర్వారాలు దేవుడే యిస్తారు. ఎన్నో శోధనలలో డబ్బు ఎరగా చూపినను క్రీస్తులో అంటకటటబడాలి నిలచి పఘలించాలని నిరణయించుకున్నాను. పిల్లలు చదువులో బలహీనులైనప్పుడు టయాషన్ పెడతాము. వాక్యం ద్వారా ఆత్మకు ఆరోగ్యవు కలిగంచే పాస్ట్ల వాక్యము, బైబిలు ధ్యానం నాకు సహకరించాయి.

ఆ రోజుల్లో రాజబాబు అన్నయ్య నన్ను ఆత్మీయంగా బలపరిచారు. నన్ను పాస్టమ్మ, సినిమా అవ్మాయి అని పిలిచేవారు. జీవితమంతా కాచి వడపోేసత నాకర�వైన దేమనగా ప్రేమ, కృప, శ్రతువును ప్రేమించుట యివే కావాలి. నా ఇంటరయా కరచాలనంలో ఎన్నో ప్రశ్నలు వేసేత నా జవాబులు ఆనందన్నిచ్చాయన్నారు. రక్రైస్తవ మార్గము ఇరుకు మార్గము. అమ్మ నాకు ఎన్నో జీవిత విలువలు, పద్ధతులు నేరాపరు. కుటుంబాన్ని చక్కదిదు�కొని ప్రేమించాలని నేర్పింది. పరిశుద్ధత పొందాలంటే ఈ యిరుకు మారాగలు తప్పవు. ఆశతో అడిగిన భడడ్కు తల్లి లడాడ్ యిచ్చునట్లు అడిగి అన్నీ పొందుకోవాలి. ఈ నమ్మకం వలన చాలా ఒతితడులు, విమర్శలు ఎదురొకన్నాను. నేనిప్పుడు క్రీస్తుకు నమ్మకమైన దాసురాలిని. నేనే మారగం, సత్యం, జీవమని చెప్పిన యేసు నా ఆదర్శం, నా గమ్యం ఆయన అడుగు జాడల్లో నడసతూ సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నారు. నిజ దేవుని తెలసుకోవాలంటే సృష్టిని, సృష్టికరతను కనుగొనుట అవసరము.

క్రీస్తు విమోచించినవార క్రీస్తు మారగంలో నడుస్తారు. ఆయన ఆకరి�ంచినపుడే ఆయన రాయబారిగా ఎన్నుకొని నడిపించి ప్రేమిస్తారు. మనలో పరిశుద్ధాత్మ ఉంటే పాపము తాకదు. ఆయన వాకుక ప్రభావము గలది. సిలువయందే అతిశయించాలని సినిమాలు మానుకున్నాను. ప్రతి వ్యక్తికి శరీరం కాన్నా ఆత్మ చాలా విలువైనది. ప్రశస�వైన ఆత్మకు చావులేదు. నన్ను ఆత్మలను పట్టు జాలరిగా ఉండాలన్నారు.

నన్ను మతంలోకి దిగారా? పుచ్చుకున్నారా? అని ప్రశ్నించారు

నేనయితే సరియైన నిజము కనుగొన్నాను. క్రీస్తు నిజ దేవుడని తెలిసికొని రుచి చాసి ఎరిగానన్నాను. మతం గార్చి మీ ఆలోచన ఏమ? అని నన్ను ప్రశ్నించారు. 6 నెలల పిల్లలకు బలవంతంగా పాలు ్రతాగించగమా? }సేస్తారు కదా! ఎందరో వేదాలలో క్రీస్తును దాచారు. నిజం తెలిసాక తల్లిని నా తల్లి అని చెప్పుకోడానికి మనస్సాక్షి అవసరత లేదు తప్పక ఒప్పుకుంటాము. 108

Photograph from page 109 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 109

సముదాన్ని ్రతవవాగలమా?

ఆయన జ్ఞానాన్ని గ్రహించలేము క్రీస్తు శకం అని అందరమా అంటున్నాము బుదు�ని శకము, రాముని శకము అనుట లేదెందుకు? నేను నమ్మిన క్రీస్తు ఏ పాపం లేనివాడు ఒక గొప్ప వ్యక్తిని చూడాలంటే వెుడికేటర్ కావాలి. ఆయనే క్రీస్తు నేను చాలా రిజరువాడగా ఉంటే పొగరు పిల్ల అనేవారు యదార�వాది లోక విరోధి కదా! కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటు నాది. ప్రతి రంగంలో పాపము ఉంది పాపము అంటకుండా జీవించానని సాక్ష్యమిస్తాను.

నా భర్తగారి పేరు దేవానంద్ మ్రదాసులో సాఫ్టవేర్ ఇంజనీరు చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి మాకు చాలా ఆనందవైన కుటుంబం ప్రభువిచ్చారు. నా భర్త నా సేవరకట్టి ఆటంకము చేయరు నేను క్రీస్తు సువార్త ప్రకటిస్తూ సాక్షిగా జీవిస్తూ క్రీస్తుతో ఆనందిస్తున్నాను. నా యీ సాక్ష్యము మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందని నా ప్రార్థన ప్రభువు కృప సదా మనతో ఉండుగాక ఆమెన్..

""రుచి చాసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు"

సాక్ష్యం 17. సిలువ శ్రమలు ద్వారా కనపరచుకొని

నన్ను రక్షించారు

చిలువూరి రమేష్ -

� ూ ళ(ణ.�.�)

వాగ్దయి 2:23 "" నేను నిన్ను ఏరపరచుకున్నాను కనుక ఆ దినము నేను నిన్ను తీసికొని ముద్ద ఉంగరముగా చేరును",

పరిచయము :-

ప్రభుని ప్రతి పరిశుద్ధ నామములో మీకు శుభములు. నా పేరు రమేష్ బాబు. రక్రైస్తవ కుటుంబములోనే జన్మించాను. మాది పాత గంటారు, ఆంద్ధప్రదేశ్లోనే విద్యాభ్యాసం గడిచింది. మా నాన్న గారు శ్రీ నాగబూషణం గారు, అమ్మ దీనాగ్రేస్మ్మ. మధ్య తరగతి కుటుంబంలో జన్మించాను. పది మందిలో నాలగవ సంతానంగా పెరిగాను. కాలేజీ చదువు అంతా ఆంధ్రా రక్రైస్తవ కళాశాలలోనే గడిచింది. యకత వయససులో

109 జి. జోసెఫ్ గారి కుమార్తె హేామలతతో వివాహము జరిగింది. కొంత కాలము ఉ ద్యోగము లేనందన యిబ్బందుల పాలయయాను. నా భార్య ప్రార్థనా, జీవితము ఆమె ప్రోత్సాహము, నా తల్లి దండ్రుల ప్రార్థనా పఘలితంగా నేను స్థిరపడాను. వారి అచంచల విశ్వాసము కన్నీటి ప్రార్థనా పఘలితంగా అద్భుతాలు చూచాను. చివరకు 1977 వ సంవత్సరంలో పోలీస్ డిపార్టుమెంటులో ఉద్యోగం వచ్చింది.

నా జీవితాన్ని మహిమగల జీవాదిపతి యేసయ్య ముగ్గురు కుమారెతలు, ఒక కుమారుడిని ఇచ్చి దీవించారు. డి.�.జి. గా మంచి హె�దానిచ్చారు. హైదరాబాదులో స్థిరపర్చారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలు దర్శిస్తూ వారి విధులను పరామర్శస్తూ కొన్నిసార్లు తనిఖీ చేయు పనులు నిర్వాహించవలసి వచ్చేది.

2. ప్రమాదవెదురొకనుట :

ఒక రోజు హైదరాబాదు నుండి ఖమ్మంలోనున్న సంస్థను తనిఖీ చేయు విధి నిర్వహణలో పనిపూర్తి చేసికొని తిరిగి వచ్చు సమయంలో నా కారు నడిపే ్రడయివరకు నిద్ద వస్తుందని గుర్తించాను. వాంతులు కూడ అతనిని బాధించుట గమనించి నేను ఆ కారు ్రడయివ్ చేయుటకు పూనుకున్నాను. సూర్యాపేట వరకు 1 గంట నేను ్రడయివ్ చేసి ్రడయివరకు విశ్రాంతి నివవాదలిచాను. నేను సీటరింగు తీసికొన్న సమయంలో నేను ఏదో మరణ కూపంలోకి పయనిస్తున్న అనుబూతి కలిగంది. అకస్మాత్తుగా కార్లు దొర్లుచూ ఒక పెద్ద చెట్టును డి�కొన్నదని తెలిపారు. నాకు స్పృహాలేదు. కోమాకు చేరాను.

నా వెనుక నలుగురు వ్యకుతలు ్రడయివరుతో సహా 5 మందికి స్వల్ప గాయాలు తగిలాయి. నాకు మేజరు గాయాలు కలిగ రకతపు మడుగులో మాంసపు ముద్దవలై కోమాలో పడి వున్నాను. గవర్నమెంటు వారి కన్నా సాపర్ పసపషాలిటీ ఆసప్రతి వారు ప్రత్యేక శ్రద్ధ తీసికొనగలరని ఆశించి అక్కడ ప్రధమ చికిత్స చేయించారు. ఆ సమయంలో నేను పూర్తిగా రక్తంలో మునిగి పోయి వున్న సమయంలో నా దేవాది దేవుడు నాతో సన్నిహిత సంబంధము ఏరపరచుకొనుటకు యిష్టపడి నేను ్రశమనొందుట మేలుగా ఎంచి తన శ్రమలను గురతు చేయుట్రై రక్తములో మునిగిన నేను రక్తసిక్తమైన శరీరంలో మాడు మేకుల ఆధారంతో సిలువపై వ్రేలాడు క్రీస్తును ఆ సమయములో ఆత్మ ద్వారా దర్శించాను. నా శరీర స్థితి నాకు తెలియలేదు. క్రీస్తు ఆప్యాయతలో జాలిలో దీనంగా చాస్తున్న చూపులో నాకు ఆ శ్రమల భారం తెలిసికోగలాగను. గతంలో నేను చేసిన ప్రతి పాపము నా ముందు నిలిచింది. నాకు యీ బాహ్యా లోకానికి దారంగా వెళ్ళిపోతున్నట్లు తెలసతుంది. 110

""ప్రభువా, నేను మరణానికి అతి చేరువగా నున్నాను. నీవు దయతో నన్ను బ్రతికించినచో నేను, నా కుటుంబము సదా నీకు నమ్మకమైన సాక్షులుగా జీవించగలమని నీతో శపథదము చేస్తున్నాను. నాపై దయ చూపించు" అని భారంతో ప్రార్థించాను. ఆయన చల్లని స్ర్శితోనే నాకు స్పృహ వచ్చింది. ఆ తర్వాత నా బాహ్యా శరీరానికి ప్రథమ చికిత్స ఆరంభవుయింది.

నా ముఖం నిండా గాజు పెంకులు గ్రుచ్చుకొని గాయాలయయాయి. నా కేమయింది? నే నెకకడ వున్నానని ప్రశ్నించాను.తక్షణము ఖమ్మము నుండి ఎస్.పి. గారు పరామర్శంచుటకు వచ్చారు. కడుపులో భాగాలు బాగా దెబ్బతిని వుండవచ్చునని డాకటర్లు తేల్చారు. వెంటనే హైదరాబాదు తరలించాలని తేల్చారు. ఎస్.పి. గారు అంబులైన్స అరెంజి చేశారు. ఒక డాక్టును కూడా తోడుగా నంచి నన్ను గమనించుకోవాలన్నారు. సిలైను ఎకికంచారు. కడుపు ఉబ్బరం చాసి కాసత భయపడుట నాకు తెలసతూనే ఉంది.సూర్యాపేటలో మెడికల్ షాపులో ఇంజక్షన్లు కొనాలని దిగారు. నాతో పనిచేసే సిబ్బంది అక్కడికి చేరారు. ప్రాణాపాయంలో నున్నానని అందరా గ్రహించి చాల విచారపడ్డారు. నా ప్రమాద పరిస్థితి తెలిసేత నా భార్య పిల్లలు చాల ఖంగారు పడి ఏడుస్తారని వారికి తెలుపక్ండి అని తెలిపననా ఆ రోజు టివి వారతలలో కూడా అందరికీ నా ప్రమాదము గురించి తెలిసిపోయింది. నన్ను పెద్ద ఆసప్రతికి తరలించగా ఆపరషన్ చేయాలన్నారు. నా భార్య సంతకము అనుమతిగా కావాలన్నారు. కడుపు తెరచి గమనించి చూచారు. చిన్న ్రేపగులు బాగా దెబ్బతిన్నాయి వాటిలో 2 1/2 అడుగులు చితికి పోయిన భాగాన్ని ఆపరషన్లో తొలగించేసారు. పెద్ద ్రేపగు కూడా 1 1/2 అడుగులు తీసి వేయుట అత్యవసరమన్నారు. నా కడుపు యీ లోపాలను దృష్టిలో వుంచుకొని ఒక అవుట్లైట్ సంచి ఎడమ భాగంలో అమర్చాలని తీర్మానించారు.

ఆ సంచివల్ల పోలీసు ఆఫీసరుగా బైల్టు వుంచుటకు యానిఫారము ధరించుటకు చాలా యిబ్బందికరమని తలంచి సాధారణ స్థితిలోనే ఆపరషను కొనసాగించారు. ఒక వేళ్ మాడు రోజులు గమనించి అవసరమయితే మరలా ఆపరషన్ చేసి సంచి అమర్చివచ్చునని నిరణయించేసారు. ప్రభువు నన్ను దర్శించి, నా దీన ప్రార్థన ఆలకించారు. నా కేమీ అతి ప్రమాదకరమైన స్థితి రానేరదని ఎందుకనో చాలా విశావాసంతో ప్రారి�ంచుకుంటునే ఉన్నాను. నా భార్య నా స్వకీయులు చర్చి వారంతా నిర్వదికంగా అవిరామంగా అకుంఠిత దీక్షతో స్వస్థత ప్రార్థనలు చేస్తూనే వున్నారు. సరిగాగ 3 రోజుల

111 తర్వాత గమనిసేత అంతా సవ్యంగా వుంది. సాధారణంగా ఈ ఆపరషన్ చేసాక 60% మాత్రమే బ్రతకుట సాధ్యమని చెప్పిన వారు ఆశ్చర్య పడునట్లుగా నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేసారు. గతంవలై భోజనము చేయలేనని భయం కలిగంచారు. ఎందు వలననగా పెద్ద ్రేపగులు, చిన్న ్రేపగులలో కొన్ని భాగాలు తీసివేసారు అనియు, రక్తము చాలా కోలోపయాననియు, బలహీనస్థితిలో నుండగలనని భావించారు. దాకుట, పరిరగతతుట, వ్యాయామము చేయుట మానవున్నారు. కానీ నా దేవుడు నాకు అధిక శక్తి సంపన్నుడు గనుక నన్ను శక్తితో నింపారు.

అచంచల విశ్వాసముతో నా విశావాస యాత కొనసాగించాను. నా శరీరంలో లోపలి భాగాలన్నీ బలహీనస్థితిలో నుండగా నన్ను అతి జాగ్రత్తలు తీసికోవాలని తీవ్రంగా హెచ్చరించారు. నాకు ఆ తర్వాత ఏ సమస్యయె�ునను నా దరి చేరలేదు. ప్రస్తుతము నాకు జరిగిన ప్రమాదము 8 సంవత్సరములు క్రితము గనుక ఈ కాలంలో నేను చాల సామాన్య వ్యక్తివలే మునుపటి ఆరోగ్యముతో ప్రతి పని ఆటంకాలు లేక కొనసాగించాను. కనీసము పోలీసు ఉద్యోగంలో పసలకషను చేయుటకు పరీక్షగా 5 కిలోమీటర్లయినా పరిరగత్తించి ఎన్నుకుంటారు. 15 నిమషాల్లో ముగించాలి. నేను అవలీలగా 20 కిలోమీటర్లు పరురగతతగలను.నాకు నేటికి 58 సంవత్సరాల వయససుంది. 9 మంది మనవు సంతతిని దేవుడిచ్చారు. టైన్నీసు ఆడుట, వ్యాయామము చేయుట ఉద్యోగ ధర్మాన్ని స్రకముగా కొనసాగించు ధన్యత నేను నమ్మిన మహిమగల దేవుడు దయతో నా కిచ్చి ఆశీర్వాదించారు. నన్ను ఆయన ప్రేమకు సాక్షిగా నిలిపారు. తిరిగి నా భార్య కుటుంబము మంచి ఉద్యోగాన్ని ప్రసాదించారు.

నేటి ప్రపంచములో అనేకులు మనశ్శాంతి లేక అనేక సమస్యలతో నిరుత్సాహాలతో జీవితంపై నిరాశ పెంచుకుని జీవం కోలోపయి నిర్జీవ స్థితిలో నామకార్థ ప్రైస్తవులుగా కొందరు, దేవుని ఎరుగని వారిగా కొందరు, జీవములేని దేవుళ్ళను పూజిస్తూ జీవిస్తూన్నారు. తిరిగి నా భార్య కుటుంబము మంచి ఉద్యోగాన్ని తిరిగి ప్రసాదించారు. నేటి ప్రపంచములో అనేకులు మనశ్శాింతిలేక అనేక సమస్యలతో నిరుత్సాహాలతో జీవితంపై నిరాశ పెంచుకుని జీవం కోలోపయి నిర్జీవ స్థితిలో నామకార్థ రక్రైస్తవులుగా కొందరు, దేవుని ఎరుగని వారిగా కొందరు జీవములేని దేవుళ్ళను పూజిస్తూ జీవిస్తున్నారు. నన్ను చావు గోతి నుంచి నన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా నిచ్చారు. ఆకారణముచే సదా దేవ సంస్తుతి చేస్తు ప్రతిచోట ఆయనకు సాక్ష్యమిస్తూ నా దేవుడు నన్ను చూచి రక్షించి తిరిగి జీవమచ్చారని 112 సాక్ష్యము చెప్పుటకు ఎంతో సంతోషిస్తున్నాను. నేనొక అత్యంత సమర�తగల అధికారిగా డి.�.జి ఉద్యోగిని కావచ్చుగాని ఆయన స్వరూపంలో నున్న సామాన్య వ్యక్తినని

(ణ.�.�.) నేన్నడా మరువను. పోలీసు డిపార్టుమెంటు వారు చాలా కఠినమైన మనససుగల వారుగా వుంటారని ప్రజలంతా భావిస్తారు. మాకు కూడా మనససుంది మంచి నమ్మకాలున్న సున్నితమైన మనస్సాక్షివుంది. మనము నివసించే భార్త దేశంలో అనేక కులాలు మతాలు సంప్రదాయాలున్న అనుభవాలలో నున్నాము. నేనుఅన్నిటికన్నా మన్నగా నా ప్రభువు సజీవుడు విమోచకుడు మరణమును జయించిన జయ శీలి నన్ను మరణపు అంచుల నుండి నన్ను రక్షించి ఆయనకు నమ్మకమైన సాక్షిగా నంచి దీవించారు. ఈ లోకంలో జీవించిన సందర్బుంలో ఎన్నో సుభోధలు చేసారు. పేదవారిని ఆదరించారు. ప్రేమించారు. కుషుట వారిని కూడా చేతితో తాకారు. మలిడ్యా8:1 క్రీస్తు నా కిష్టమే శుదు�డవుకవ్మా అని తేల్చారు. శరీరంలో రుగ్మత వెంటనే తొలిగిపోయింది. లాకా 15లో తప్పిపోయిన కుమారుడు ఎన్నో తప్పిదాలు చేసాడు. చివరకు తండ్రిని జ్ఞాపకం చేసికుని పశ్చాత్తాపపడిన తర్వాత నాతన వస్ర్తాలు, చెప్పులు, ఉంగరంలో సీవాకరించాడు. కృపగల దేవుడు రక్షణ వస్ర్తాన్నిసిద్దమనససు అనే సువార్త ప్రకటించి పాదాలకు తగిన జోడు ద్వారా సాక్షులుగా వుండాలని కోరాడు. తన ఉంగరంలో పరలోక వార్సులగు అర్హత నివ్వాలని ఆశిస్తున్నారు. నా యీ సాక్ష్యాన్నిసిడిరూపంలో నేను ఉద్యోగంలో నున్న కాలంలోని అందరూ వినాలని క్రీస్తు నా పట్ల చేసిన అద్భుతాన్ని గ్రహించి దేవుని ఘన పర్చాలని నా ఆశయం. చదువురులంతా నావలై సజీవుడు సరవాశక్తిమంతుైన క్రీస్తును రక్షకునిగా సీవాకరించాలని నా ఆశ. ఆయనను స్తుతించి సదా శాంతిలో ఆనందంతో జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మమ్ములను ఆత్మ పఘలాలలో పఘలింపజేసి యితరులకు ఆదర్శంగా జీవించు ధన్యత నివ్వాలని నా ఆకాంక్ష. అట్టి దీవెనలు మనకులభించకాక ఆమెన్. ఆశ్చర్యకరుడు ఆలోచన కర్బలవంతుైన ప్రభవు, నిత్యడు తండ్రి సమాధాన కరత. నా రక్షకుడు.

113

Photograph from page 114 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 114

సాక్ష్యం 18. సజీవుడైన క్రీస్తును నమ్మి సాక్షిగా జీవించు

నా సజీవ సాక్ష్యము

జానీపసైదా, హైదరాబాదు

మత్తయి:7:7

"" అడుగుడి మీకివ్వబడును

వెదకుడి మీకు దొరుకును

తట్టుడి మీకు తీయబడును"

ప్రభువు నామములో మీకు శుభములు క్రీస్తు నా పట్ల ఎన్నో అద్భుతాలను చేసారు. మేము ముస్లిము మతంలో పెద్దల పారంపర్యాచార్లలో మునిగి క్రమముగా శుక్రవారము మసీదు ప్రార్థనలు రంజాన్ మొదలగు వేడుకలలో నిష్టగా ఉపవాసాలు ఆచరించు కుటుంబములో జన్మించి, నా జీవితాన్ని సామాన్యంగా గడిపివేసాను.

నా జీవితంలో నేనెదురొకన్న వింతఅనుభావాల ద్వారా నేను తెలసుకొన్న గొప్ప సత్యాలను నిజాలను అన్ని కోణాలలో వెదకి గ్రహించి నా స్వీయానుభవాన్ని మీ ముందుంచు ధన్యత ప్రభువిచ్చారు. మేము బంధువులతో కలిసి పెండ్లికి కారులో ప్రయాణమయయాము. మా బావగారి కుటుంబము కూడా మాతోనే ఉంది. అకస్మాత్తుగా వాహనాలు డి�కొని ప్రమాదాన్ని ఎదురొకన్నాము. అందరికీ బలమైన గాయాలు, రక్తసిక్తమైన దేహాలతో బయటపడ్డాము. బందువుల పెండ్లి జరిపించి తిరిగి వస్తున్నందన ఖరీదైన వసతువులున్నాయి, నేను గాయాల భారంతో కారు దిగలేకపోయాను. ఘోర ప్రమాదం వలన భరించలేని బాధను ఎదురొకన్నాను. కారులోనున్న మేమంతా యిరుకొకనిపోగా, లారీకి త్రాడు కట్టి తీసి 4 చేతులు దించి రోడడుప్రకకగా పండుకొనబైటాటరు. చేతి వ్రేళ్ళన్నీ వ్రేలాడిపోయాయి. పోలీసు కేసు వార నిర్వాహించాలి. గనుక రాజమండ్రి గవర్నమెంటు ఆసప్రతివారు జాప్యం చేస్తారనే తలంపుతో వెంటనే స్వతంత్ర ఆసప్రతిలో చేరాము. అప్పటికి రాత్రి 1,2 గంటలు అయినది. నా బావాగారికి నాకు ఎక్సరలు తీయగా ఆయనకు అంత ప్రమాదకరము కాదని తెలిపారు. నాకు మాత్రము మేజరు గాయాలు కలవని చాలా చికిత్స అవసరమని తెలిపారు. నాకయితే ఏ మాత్రము ఆలస్యము చేసిననా మోకాలి 114 వరకు కాలు తీసివేయవలసి వస్తుందని భయం కలిగించారు. చివరకు కాలు ఆపరషన్ చేసారు. ఆ తరువాత డిసా�రి� చేసారు మందుల ప్రభావము వలన వాంతలు ఆరంభవుయయాయి, కారులో నుండి రగస్ట హౌస్ చేరి ఆ తరువాత రైలు ఎకిక యిల్లు చేరాము. ఆ తరువాత నా భార్య ఎముకల డాక్టును సంప్రదించింది మతుతమందు యిచ్చిన తరువాత డాకటర్లు ఏమ చేసేత అది చేయించుకోవాలి అంతే అన్నారు. గతంలో మీకు చేసిన ఆపరషన్ డాక్టు చేసారా? లేదా కారెపంటర్ చేసారా? అని హేళన చేసారు మరలా క్రొత్తగా ఆపరషన్ చేసి కుట్లు వేస్తామన్నాము క్రొత్తగా ప్లాస్టు వేసినచో 8 నెలలు కనిపెటాటలి మంచముపై నెలల తరబడి జీవించుట దుర్లభవుని భావించాను. అసలే మండు వేసవి కాలములో ఇంట్లో కాలు బ్యాండేజీతో గడుపుట కి�ష్టతరముగా భావించాను. ఆ స్థితిలో భరించరాని బాధతో నేను ఎలురగత్తి అర్చి ఎవరయయా దేవుడు? ఎకకడున్నాడు? నాకీ గతి పట్టించాడే? నేనేమ పాపాలు చేసాను? నేను క్రమము తప్పకుండా పూజలు చేస్తునే ఉన్నాను. శుక్ర్వారాలు నమాజు చేయుటలో ఏనాడు నిర్లక్ష్యంగా లేను అని నా సవాగతంలో చెప్పుకొని బాధపడి ఏడచుచున్నాను.

నాకే దురలవాట్లు లేవు ఎన్నిసార్లు ఆలోచించిననా మనససుకు శాంతి కరువరుయంది నేను అసహాయ స్థితిలో బాధతో అలమటించే వేళ్లో దయామయుడైన దేవుడు తన దాతలను పంపి ఆదరించినట్లుగా మా యింటి ప్రక్కనే నివసించే ఇద్దరు వృద్ధ దంపుతులు నా పరిస్థితి తెలిసికొని దర్శించారు. వారి ప్రేమ వరణనాతీతము ఆర్థికంగా, ఆహార పరంగా ఆప్యాయతను కనబరచిన రీతిని బట్టి నా హృదయములో ఎనలేని సపందన ఆరంభమైంది. వీరు క్రీస్తు అనుచరులు క్రీస్తు నమ్మిన భక్తులలో యింత గొప్ప ప్రేమ దాగి ఉంటుందా? ప్రక్కవారికి కపపునిండా నీరు యివ్వడానికి సంశయించే యీ సమాజంలో యింత ప్రేమ గల వ్యకుతలను కనుగొనగలమా? యింత ప్రేమ మీలో ఎలా నిలిచిందని ప్శ్నంచాము. దానిని ప్రతిగా బైబిలు మా చేతులకందించి మేము యీ పుస్తకాన్ని క్రీస్తును విశ్వాసిస్తాము, మేము నేరచుకున్న ప్రేమయంతా దీనినండే పొందామని చక్కని చిరునవువాతో జవాబునిచ్చారు. మేము చాలా ఆశ్చర్య పడ్డాము. ఆ తరువాత చాలా వినయముగా ఒక ప్రశ్న అడిగారు ""అయయా, మీరు అనుమతిసేత మేము ఆరాధించే ఆ ప్రభుని నామములో మీ కొరకు, మీ బాధలో నెమ్మది స్వస్థత కొరకు ప్రారి�ంచమంటారా" అని అడిగారు. నా కేమీ అర్థము కాలేదు గానీ వారి అబభ్యర్దన మంచిదేనని తోచినందున, ""సర ప్రార్థించండి" అని జవాబునిచ్చారు. చక్కని మాటలతో ప్రార్థించారు, ఆ ప్రార్దన విన్న తరువాత నాకు గతంలో లేని ప్రశాంతత ఆవరించి మంచిగా నిద్రించగలిగాను.

115 వారు వెంటనే రెండు పర్యాయములు వచ్చి మీ కోసం క్రమంగా ప్రారి�ంచగలమని చెప్పారు. నాకు మంచి నిద్ద కలిగించి, మనససుకు నెమ్మదినిచ్చింది ఏమటి? వారు నమ్మి అనసరించే పుస్తక ప్రభావము కావచ్చునని తలంచి మెల్లగా బైబిలు తెరచి చదువుట ఆరంభంచాను.

బైబిలు తెరచి ఆదికాండము అరంబభము నుండి చదువుట ఆరంభించాను 6 దినాలు దేవుడు వింతైన సృష్టిని చేసి చివరకు తన పోలికగా మనిషిని చేసాడు తన జీవ వాయువును }దారు నరుని ఎముకనుండి నారి అనే స్రీతని చేసాడు చెటుట పండు తినవద్దని ఎన్నో హెచ్చరికలు చల్లని పూట వారిని చేరి సంప్రదించి తెలిపాడు. పసైతాను ్రపలోభానికి లోనై అవిధేయులై శాపాన్ని తెచ్చారు. ఆ తరువాత అబ్రహాము చరిత్ర చాలా ఆకర్షణీయంగా కొనసాగింది. అబ్రహాము ఎంతో విధేయుడై శారాతో కాపురము చేస్తూ పిల్లలు లేనపుడు హాకరు ద్వారా ఇష్మాయేలను పొందుట ద్వారా ముస్లిము సంతానోతపత్తి రహస్యము గార్చి గతంలో ఎవరా నాకు తెలియజైపపక రహస్యంగా దాచారా? ఎంత గొప్ప విశ్దీకరణను వివరంగా తెలిసకోతలిగానని ఆనందించాను.

ఆ తరువాత దేవుడు మోషేను సేవ్రై పిలుచుట 10 ఆజ్ఞలిచ్చుట, ఆ ఆజ్ఞల అర్థము విలువలు ప్రతి వ్యక్తి అర్థము చేసుకొని జీవితాన్ని సుఖమయం చేసుకొను కరతవ్యము గ్రహించాను. క్రొత్త నిబంధన గ్రంధాన్ని చదువుట ఆరంభించగా క్రీస్తు నరావతారిగా ఈ లోకానికి వచ్చిన రీతి ఆకర�నీయము. మత్తయి:11:28

""ప్రయాస పడి భారము మోసుకొను సమస్తమైన వార్లారా రండి" అని పిలిచే ఆహ్వానం చాలా గొప్పది అనేక ఆశీర్వాదాలనిస్తానన్నారు. మాకు కలిగిన భయంకర ప్రమాదాన్ని బట్టి అందరూ అన్ని విధాల విమర్శలను బాణాలుగా విసిరవారు. ఇల్లు మారాలి, వాస్తు సరి లేదని తెలిపారు ప్రక్క వీధిలో ఖా� ఇల్లు ఉంది. కాలు గాయవైనందన అతి కష్టముతో ప్రక్క ఇల్లు చూడాలని మెట్టు ఎకిక పైకి నడిచే సమయంలో వైట్లపై కాలు జారింది. 5 కట్లు పడ్డాయి బాధలో మరింత అధికమైన బాధ అదనంగా చేరింది. ఆ రోజుల్లో క్రీస్తుపై క్రొత్తగా విశ్వాసముంచి, తెలిసి తెలియని మాటలతో ప్రార్దన ఆరంభించాము. నా భార్య వెళ్ళి వివరాలు కనుగొనుట వలన ఆ క్రొత్తగా చూచిన ఇల్లు రూ.2,400/- అద్దె యివ్వాలన్నారు. సరిగాగ ఆ అద్దెలో స్గము అనగా రూ.1,200/-లు అద్దెలో ఉంటా రెట్టింపు అద్దె చెల్లించలేమని భావించాము. మరలా ప్రభువు చిత్తము 116 కనిపెటాటలని ప్రారి�ంచసాగాము. ""ఆత్మలకు ఆత్మవు పరమాత్మవు నీవే క్రీస్తు ప్రభుడవు సర్వ శక్తిమంతుడవు మేము అద్దె యిచ్చి ఉండుటకు బదులుగా ఒక చిన్న క్రొత్త ఇల్లు కొనాలని ఆశిస్తున్నాము. నీవు తప్పక సహాయము చేయగలవని నవ్ముచున్నాము.

23వ కీర్తనలో వాగా�నాలన్ని మా కొరకే ప్రభువా నీవు మాకు కాపరిగా ఉంటావు మా అవసరాలను తీరుస్తావు అని నవ్మాము. యేసయ్యా నీవు మాతో సాటిగా మాట్లాడాలి అన్నపుడే 23వ కీర్తన చూపించారు దేవుని బాహ�గా స్తుతించాము.

నా కాలు సరిగా అతకనందన తిరిగి ఆసప్రతిలో చేర్చారు. ఆపరషను పూరతయింది ఆసప్రతిలో బైడ్మీద బాధ పే రోజుల్లో దైవ జనులు సోమ సుందరముగారు కమలా సోమ సుందరంగారు ఎంతో భారంతో ఆప్యాయతతో నా కోసం ప్రార్థించారు. చాలాసార్లు నిరుత్సాహము, నిరాశ కలిగి కృంగిపోయేవాడిని. దేవుడే ఆయా సమయాల్లో భక్తుల మాటలు, ప్రార్థనల వలన తిరిగి విశావాంలో నిలబైటాటరు. దేవుడు తన వాక్యంతో మాట్లాడినపుడే మాకు }రట కలుగుతుందని మాకు స్పష్టంగా గ్రహించి ప్రార్థించాము. మరొకసారి వాక్యం ద్వారా మాట్లాడారు యెహెజ్కేలు 37లో ఎముకలలో జీవం కలిగి పసైన్యంలో నిలచిన రీతిలో నాలో శక్తి కల్గునన్న నిరీక్షణ కలిపింది. ఆరోగ్యం కాసత కుదుట పడింది. ఇంటి వాస్తు గార్చి తాతాకలికముగా మర్చిపోయాము.

ఆ తరువాత 3 నెలల్లో ఇల్లు కొనాలనే కోరిక కలిగినది. మాకున్న స్వంత స్థలాన్ని అవ్ముకున్నాము. ఆ తరువాత 5 పసంట్ల స్థలములో రకులతో ఇల్లు ని]్మంచుకోవాలని ఆ స్థలానికి రూ.4,40,000/-లు సొవ్ము చెల్లించాము యింకా కొంత సొవ్ము కటాటలి ఎవరిస్తారు? దానిరకై తిరిగి ప్రార్థించాలని తలంచాము. నాకున్న 10 మంది మంచి స్నేహితులలో యిద్దరు నాకు అవసరమైన సొమ్మను వడ్డీ లేకుండా బల్లమీద పెట్టి వెళ్ళిపోయారు. అద్భుతంగా సమయోచిత సహాయం లభించింది. చెకుకగానీ, నోటుగానీ లేకుండా సొవ్ము లభించుట చాలా ఆశ్చర్యంగా తోచింది. }హించని అద్భుతము ప్రభువు ద్వారా జరిగింది. ఆ ఇల్లు ని]్మంచుకొని దేవుని భడడ్ల ప్రార్థనా సహకారంతో గృహ ప్రవేశం జరిగించి ఆ ఇంట్లో నివసించుటకు ఆరంభించాము. రెండవ సమస్యగా నీటి వసతి లోపం వలన చాలా యిబ్బంది పడ్డాము. తాతాకలికంగా ఇంటి ప్రక్కవారు బోరు వాటరు యిస్తామనియు నెలకు రూ.250/-లు చెల్లించవచ్చునని వాగ్దాన మచ్చారు. వేసవిలో నీరు వచ్చేది కాదు. దారం నుండి నీరు మోసుకు వచ్చేవారం.

117

మరలా భారంతో ప్రార్థించాము ఒక ఆలోచన ప్రభువు మాకిచ్చారు స్వయంగా బోరు త్రవివాంచుకోవచ్చుననే ఆశతో ప్రార్దననే ఆశ్రయించాము. మేము ప్రార్థించి సలహా అందించవలసినదిగా ఒక విశ్వాసిని కోరగా ఈశాన్య మాలలో బోరు వేసుకొనవచ్చునని తెలిపింది. మరలా ఆర్థికంగా మా లోటు తీరనందన అదనంగా రూ.25,000/-లు ఎలా సరు�కోగలము, తిరిగి ప్రార్దన చేయసాగాము ఆ సర్వ సమయాల్లో ఎడతెగక ప్రార్థించాలనే వాక్యాధారం వలన మమ్ములను గతంలో ప్ర్రపధముగా క్రీస్తును గార్చి వివరించిన వృద్ధ దంపతులు మా ఇల్లు దర్శించాలని వచ్చి మా అత్యవసరాన్ని తెలసుకొని వెను వెంటనే రూ.25,000/-లు చెకుక వ్రాసి యిచ్చి సహాయ పడ్డారు. వారికి కృతజ్ఞతలు తెలిపి ప్రార్థించి బోరు త్రవువాట ప్రారంభించగా తెల్లని పొడి వస్తూనేఉంది.

ప్రార్థన చేసిన విశ్వాసిని ఆశ్రయించగా ఇంటికి వెళ్ళి ప్రారి�స్తానని ఆమె తెలిపింది. తాతాకలికంగా బోరు వేయుట ఆపివేసాము. ఆ తరువాత 100 అడుగులలో పూర్తిగా నీరు వస్తుందని తెలిపింది. తిరిగి ప్రార్థించుట ఆరంభించాము. జీవము గల దేవుడు అన్ని విషయాల్లో తగిన సమయోచిత సహాయము చేస్తారు అని సందేహము దరి చేరనీయక యితరుల ముందు సిగ్గు పడనక్కరలేని విశ్వాసముగా నిలుచనట్లు దేవుడు తన క్రియ చేస్తూ వచ్చారు. 320 అడుగులలో ప�డరు వస్తునే ఉంది డబ్బు అయిపోయింది, మరలా ఉపవాసము ఉండి ప్రార్థించుట ఆరంభించాము 3 దినాలు ప్రార్థించగా దైవ జనుల ద్వారా ప్రవచనాత్మకంగా మాట్లాడారు.

""దేవుడు మీ ఇల్లు నానె వేసి ప్రార్థించమని 3 రోజుల్లో మీకు నీరు లభిస్తుంది ఆ మాట నిలబైట్టుకొని దేవుని కృపతో బోరువెల్లో నీరు ఉభకి వచ్చాయి. 320 అడుగుల లోతులో నీరు వచ్చింది అదే నీరు నేటికీ దివ్యంగా ఉపయోగించుకుంటున్నాము. ఆయన మాట యిచ్చి నెరవేరచు దేవుడు మరొకసారి విశావాస జీవితంలో ఒక మెట్టు పైకి వచ్చి నిలిచాము. ఆపతాకలములో నాకు మొర పెట్టుము నేను మీకు ఉతతరమస్తానని వాగ్దానమిచ్చిన నా రక్షకుడు ప్రతి ప్రార్దనకు తగిన జవాబునిచ్చి దీవించారు. ఆ క్రీస్తు నిజ దేవుడు గొప్పగా నడిపించే సర్వ సమర్థుడు మా జీవితాల్లో అవసరమైన ఇల్లు కొనిపెట్టిన దేవుడు, వాస్తు బాగుగా లేదని విమర్శించిన వారి మధ్య మమ్ములను నిజ విశ్వాసులుగా నెలువ బైటాటరు. వాస్తు శిలిప దేవుడే మనకు నిత్యము తోడుగా నీడగా ఉ ంటారు. బోరు నీరు పట్ల మరొక అద్భుతం చేసి 150 అడుగులు ్రతవవాగనే నీరిచ్చారు ప్రార్దనలో గొప్ప శక్తి దాగి ఉంది. 118

""అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తటైటడి మీకు తీయబడును" - ముతతయ:7:7

యీ వాగ్దనాన్ని నవ్మాము ఆయన మా ప్రతి అవసరాన్ని తీర్చి దీవించారు. ప్రభువు మనకు చాలిన దేవుడు మంచి పాష్టరుగారి సహవాసంలో చేరి సాగిపోతున్నాము. మా నమ్మకాన్ని గమనించిన వారంతా అటటడుగు కులం వారితో కలసిపోయామని విమర్శించారు. మేము ధైర్యంగా వారి నిరాదరణను ఎదురొకన్నాము. రండి మంచి చేసే యేసయ్య ఉత్తముడని తెలసుకొండి అని సవాలు చేసాము.

నిజ దేవుని వద్దకు వచ్చి వెంబడించాలని ఆయనను చూడాలని ఉపవాసముండి వేచియున్నాను. అది వేసవి కాలము గనుక ఆకలి దప్పిక ఎకుకవగా ఉండి శోధన ఎదురొకన్నాను. వేకువనే లేచి గత కాలంలో ప్రభుని వెంబడించిన భక్తులు చేసినట్లు ప్రార్థించుట ఆరంభించాను.

యాకోబు, డానియేలు, దావీదుల అలవాటులను నేరచుకొని ప్రార్థించసాగాను మాకు యాక్సిడెంట్ చేసిన లారీ వానిపై కేసు నమోదు చేసాము. మాకు తెలిసిన లాయరు ద్వారా మాకు రా.5,25,000/-లు నష్టపరిహారము అందించారు. దేవుడే మా ఆర్థిక అవసరాలన్నీ తీర్చారు. మా బంధువులంతా ఆదరించలేదు గానీ యిబ్బందుల పాలు జేసారు. వారి కొర్రై ప్రార్థించాము. మా నాన్న రక్షణ్రై 3 నెలలగా ప్రార్థించాము. ఒక రోజు మా నాన్న బాత్రావ్లో జారి పడ్డారు, వెంటనే కుపపకూలిపోయారు. ఆసప్రతిలో చేర్పించగా డాకటర్లు పరీక్షించి గండె జబ్బు అని తేల్చారు. గుంటూరు ఆసప్రతిలో మరణించారు. సంసాకర ఆచారాలన్నీ ముగించాము. మేము తిరిగి మా ప్రాంతం చేరుటకు రైలులో ప్రయాణం చేస్తూ ఉండగా భయంకర ప్రమాదం ఎదురైంది, ఒక్కసారిగా భయంకర శబ్దం వినిపించింది. జారు బండగా జారిపో సాగాము. రైలు బోగీలు జాయింట్లు విడిపోయి నీటి ప్రవాహాములో అంతా మునిగిపోయి కొట్టుకొని పోవు స్థితి ఏరపడింది. మేము ఎలురగత్తి ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరి దేవుళ్ళను వారు ఏడుస్తూ భగ్గరగా ప్రారి�స్తున్నారు. హాహాకారాలన్నీ వినిపిస్తునే ఉన్నాయి.

""ప్రభువా, నీవే సరవాసవామని నవ్మాము. మమ్ములను నశింప జేస్తావా" అని ప్రార్థించాము వెంటనే ప్రభువు వాగ్దానము జ్ఞాపకము చేసారు.

119 కీర్తనలు:91:7,15:

"" నీ ప్రక్కను వేయిమంది పడిననా నీ కుడి ప్రక్కను పది వేల మంది కూలిననా అపాయము నీ యొద్దకు రాదు"

ఆ వాగ్దానము బట్టి అనేకులు నశింపగా మేమున్న భోగిలో వారందరము రక్షింపబడి బ్రతికాము. ఈ వార్త టివి, ేపపర్లలో చూచిన గ్రామస్తులు బందువులు మమ్ములను చేరారు. మేము బ్రతికుండుట చూచి ఆశ్చర్యపడ్డారు. నిజముగా మీ దేవుడే మవ్ములను రక్షించారని ఒప్పుకొన్నారు.

శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటను అతని విడిపించి గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృపిత పరిచేదను. నా రక్షణ అతనికి చూపించెదను.

యిట్టి గొప్ప వాగ్దానమిచ్చి నెరవేర్చిన ప్రభువు సర్వ కాలాలలో మహిమ పరచబడునుగాక. కృతజ్ఞతతో 2 గంటలు ప్రార్థించి స్తుతించాము. మా లకగజీ కొట్టుకొని పోయింది అది దొరకదని తలంచాముగానీ అవి ప్రక్క భోగిలో చికుకకొనిపోయి దొరికాయి. ఆ దినము జరిగిన ప్రమాదములో చాలా మంది మరణించగా శావాలన్నీ గుటటలుగా తేలాయి. మా ముందు వెనకనున్న భోగిలన్నీ సర్వ నాశనమయయాయి. ప్రభువు తన దాతలను పంపి మధ్య భోగిలోనున్న మమ్ములను రక్షించారు.

ఏ రీతిగా స్తుతించి ఘన పర్చినామో మా జీవితాల్లో క్రీస్తును ఎరుగని వారిగా నుండగా శ్రమ ద్వారా రక్షించన దేవుడని తనకు తానుగా కనబరచుకొన్నారు. అన్ని అవసరాల్లో సహాయము చేసారు. ప్రతి ప్రార్థన ఆలకించారు. మీకు యిట్టి గొప్ప దేవుడు కావాలా? నేడే మోకరించి ప్రార్థించు.

దేవుని దీవెన సదా మనతో నుండును గాక.......... ఆమెన్.

""నాకింత ప్రోత్సాహాంబు కలుగుటకు ఘనమైన హేాతువై యండు మరణంబులో నాకు చిర్ జీవమచ్చారు ఆ సిలవాబడడ్డ యేసు క్రీస్తే" నా పరిస్థితి తెలసుకొని స్వకీయులు, స్నేహితులు కార్లు వేసుకొని మమ్ములను చేరారు. శవములుగా ఉంటామని తలంచగా సజీవముగా మమ్ములను చూసి అవాక్కయ్యారు. ఆ తరువాత హైదరాబాదు చేరాము మేము ప్రమాద స్థితిలో ఉన్న సమయంలో మా సంఘంలో ఒక స్రీతకి దర్శనం ద్వారా మేము ఎరురొకంటున్న ప్రమాదము గార్చి హెచ్చరించారు. సంఘములో 4 గంటలు అత్యాసక్తితో ప్రార్థించారు. మేము బ్రతికి వుంటామని కూడా తెలిపారు. ఒక పెద్ద 120 భలిడ్ంగ� కూడా చూపించారట ఒక భక్తుని ద్వారా ప్రవచనాత్మకంగా "" నా కుమారుడా, నీవు ఒక పెద్ద ఇల్లు ని]్మంచుకోబోతున్నావు." అన్న వాగ్దానము అందిన వెంటనే బ్యాంకువారు రూ.20,00,000/-లు లోన్ సేంకషన్ చేసారు. మాడు అంతసు�ల భవనం కట్టుకున్నాను. మా దగ్గర ఉన్న రూ.20,00,000/-లు రెండు అంతసతులకు సరిపోయాయి. స్నేహితుల సహాయంతో మరొక రూ.10,00,000/-లు సమకూరాయి. దివ్యంగా ఆ ఇంటిని ముగించగలిగాము.

ఒక విభాగంలో ప్రార్దనా హాలు ని]్మంచాము నిరంతరము ప్రార్దనలు జరుగుట ద్వారా అనేక స్వస్థతలు జరుగుచున్నాయి. దేవుడు చాలిన వాడిగా మాకున్నారు నేడు ఆ ఇల్లు రూ.1,30,00,000/-లు ఖరీదు ఉంటుంది.

మా జీవితాల్లో దేవుడు జరిగించిన అద్భుతాలను బట్టి కృతజ్ఞతగా వేకువనే లేచి ప్రార్థించుట నేరచుకున్నాము. నా తోబుట్టువులలో సోదరులంతా మారారు ఒక్క తవ్ముడు మారమలసి ఉంది. ఒక బంధువునకు గండె జబ్బు సంభవించగా 7 వారాలు ప్రార్థన జరిగింది. అద్భుత స్వస్థత లభించింది డాక్టు ఆశ్చర్యపడ్డారు. మారిన ముస్లిం సరభయలలో గృహ కూడికలు జరిగించి దేవుని ఘనపరుస్తున్నాము. ఉద్యోగంలో ఆటంకాలేమీ రానీయక దేవుడు దీవిస్తున్నారు.

గతంలో బందువుల వివాహంనకు హాజరై 30 కిలోమీటర్ల దారంలో రాజమండ్రి సమీపంలో గండేపల్లి గ్రామము వద్ద మా కారు లారీకి డి�కొన్న రకతపు మడుగులో నిలచిన నన్ను కారు ముందు భాగము చితికిపోగా నా కాలు కుడి పాదము యిరుకొకనిపోయి, స్పృహ కోలోపయాను, బావగారు స్వల్ప గాయాలతో రక్షింప బడ్డారు. నా జీవితంలో అంచెలంచెలుగా ప్రార్థనా వీరుల పరిచర్యలో నిజదేవుని కనుగొనుటకు ఈ ప్రమాదము ద్వారా ప్రభువుని తెలిసికోగలిగాము. కీర్తన: 119:71

""నేను నీ కట్టడలను నేరచుకొనినట్లు శ్రమునొందు యండుట నాకు మేలు యేసు ప్రభు సజీవుడు ప్రార�నలన్నీ ఆలకించి జవాబిస్తారు నా జీవితం మీకు సాపర్తి కావాలని నా దీన ప్రార్దన.

""ప్రభు దీవెన సదా కాలముండుగాక ఆమెన్.... హల్లెలూయ.

121

↑ పైకి / Back to top