యేసుక్రీస్తు శిష్యునిగా నా జీవితములో కలిగిన మేలులు :
దేవుడైన యేసు ప్రభువుని నమ్మిన తరువాత
1.నా అప్పుల బాధలన్నింటి నుండి ఒక సంవత్సరములో విడిపించినాడు.
2.నా కుటుంబాన్ని శాంతి సమాధానముతో పోషిస్తున్నాడు.
3.గత 4 సం��ల కాలములో ఎన్నో ఆక్సిడెంట్ల నుండి కాపాడినాడు.
4.శ్రతువుల నుండి, మంత్రగాళ్ళ నుండి, సాతాను శకుతల నుండి నన్ను కాపాడినాడు.
5.ఒకసారి గుంటూరు వెళ్ళి వస్తున్న సమయంలో కృషాణనది ఆనకట్ట (కరకటట) నుండి
ప్రయాణము చేస్తున్నప్పుడు ఎంతో ఎతైతన ఆ కృషాణనది ఆనకట్ట నుండి నా హీరో
హోండా మోటర్ పసైకిల్తో సహా పడిపోయినాను. ఇక నాపని అయిపోయిందని
దేవున్ని స్తుతించినాను. ఏ ప్రమాదము జరుగకుండా నన్ను, నా హీరో హోండా
మోటర్ పసైకిల్ను ప్రభువైన యేసు తన హస్తము చాి నన్ను కాపాడినాడు. నాకు
ఏ ప్రమాదము కలుగలేదు.
6.నా పగవారు, నా శ్రతువులు భయంకరమైన మంత్రగాళ్ళను ఆశ్రయించి మంత్రకట్లు
క్రియలన్నీ చేయించి పంపినారు. నా ప్రభువునకు నేను ప్రార్థన చేసితిని ఆ
క్రియలన్నింటిని యేసు ప్రభువు అగ్నిలో కాల్చి వేసినాడు.
7.నా చుటాట అగ్ని కంచె వేసి నన్ను కాపాడుచున్నాడు.
8.నా జీవితములో చెడు అలవాట్లు అన్నింటి నుండి విడిపించినాడు, జీవనోపాదిరకై
నేను చేయుచున్న పాలవ్యాపారము లాబభదాయకంగా, సంతోషకరంగా చేసినాడు.
9.నా కుటుంబములో ఆరోగ్య సుఖశాంతులు ఇచ్చినాడు, గడిచిన 4సం��ల కాలములో
అనేక యూక్సిడెంట్ల నుండి నన్ను తప్పించి సంరక్షించెను 172
10.గడిచిన ఫిబ్రవరి 2004లో నా పాల వ్యాపారాభివృది�్రై అసాయు, కకషలతో, విరోధ
భావముతో నాపై జరిపిన దండగుల హాత్యాప్రయత్నం, నిందారోపణల నుండి
నన్ను దేవుడు విడిపించి సంరక్షించినాడు. నాకు కలిగిన శరీర గాయములను
సవాస�పరిచియున్నాడు. ఆ దండగులకు యేసు ప్రభువు నిజమైన దేవుడు, సత్యదేవుడని
నేను తెలసుకున్నానని వారికి తెలియపరిచితిని. (దేవునికి ఆ దండగుల మధ్యలో
ఇక నాపని అయిపోయినదని యేసయ్య నీకు సోత్రతం అని మాడు నాలుగు సార్లు
దేవునికి సోత్రతము చెల్లించినాను). నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు.
వాటి అన్నిటిలో నుండి యోహాోవ వానిని విడిపించను. ఆయన వాని యెముకలన్నిటిని
కాపాడును. వాటిలో ఒక్కటియె�ునను విరిగిపోదు" కీర్తన 34:19,20. గడిచిన
సం��లన్నింటిలో నాపై విరోధులు ప్రయోగించిన మాంత్రిక శకుతలన్నింటి నుండి,
చేతబడి క్రియల నుండి, సాతాను శకుతలన్నింటి నుండి యేసుక్రీస్తు ప్రభువు తప్పించి
నన్ను సంరక్షించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మేలులు అన్నింటిని
బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు అర్పించుచున్నాను.
క్రీస్తు ద్వారా కలిగిన నా ఆత్మీయాభివృది�్రై నా సహాయకులు :
నాకు తెలిసిన సహోదరుడు శ్రీ రక. పున్నయ్యగారు వీరు ఆర్మీలో చేసివచ్చిన మాజీ పసైనికుడు. ప్రస్తుతము ఆం్రధాబ్యాంకు లో పనిచేస్తున్నారు. అతను గత కాలములో చాల త్రాగుబోతగా యండెను. అతని త్రాగుడు నుండి ప్రభువైన యేసే పిలిచి రక్షించినాడు. అతను నాకు కరుణాపురంలో అనుకోని విధముగా కలిసివాడు. అతనికి నా పరిస్థితి అంతటినీ చెప్పుకొనియుంటిని. శ్ర్రీ. పున్నయ్యగారు దేవుని సువార్త సేవలో వాడబడుచున్న ఒక దైవ భడడ్ దగ్గరకు నన్ను తీసుకొని వెళ్ళినాడు. ఆమె ద్వారా ప్రవచన రీతిగా నాతో ప్రభువు మాట్లాడి నన్ను బలపరచినాడు. అటు తరువాత పున్నయ్యగారు పాస్టర్ రక. కురియన్ గారి వద్దకు నన్ను తీసుకొని వెళ్ళి పరిచయం కలిగించి రివైవల్ క్రిస్టియున్ పసంటర్ దేవుని సహవాసమునకు నడిపించిరి. పాస్టర్ ్ర.కురియన్ గారు యేసు ప్రభువు నామంలో నన్ను ఆదరించి వాక్య జ్ఞానముతో నా కొరకు ప్రార్థన చేసి ఆదరించి బలపరిచినాడు. నా కొరకు ప్రారి�ంచిరి. దైవజనుడైన ఎ.జై. మాథదాత్యస్గారు ప్రవచంచిరి. నా కొరకు ప్రార్థన చేసిరి. అపుడు మలయాళ్ బాషలో వారు ప్రార్థించగా పాస్టర్ గ్రేస్ కురియన్ గారు తెలుగు లోనికి అనువదించిరి. అనంతరము వారు పరుశుదా�త్మ ద్వారా నా గురించి ప్రవచంచిరి. ఆ ప్రవచన సారాంశము ఏమనగా ఒక పచ్చిని చెటుటను
173 గొడడ్లితో నరికివేసేత ఏవిధముగా వెుండెవై యంటుందో - ఒకప్పుడు పచ్చిని చెటుటలా ఉన్న నా జీవితాన్ని నరికి వేయబడిన చెటుటలా ఉన్న నా జీవితమును అనగా సమసతమును కోలోపయినావని, అనగా కృంగిపోయిన స్థితిలో ఉన్నావని, నిస్సహాయుడవై యున్నావని దేవుడు నాతో మాట్లాడినాడు. నా శ్రతువులు ఇంకా వీడు ఎందుకు బ్రతికియున్నాడని కుట్రలతో వెంటాడాలని, పగ, ద్వేషాలతో నన్ను తరమడానికి సిద్దంగా యున్నారని దేవుడు నాతో మాట్లాడి యున్నాడు. నా పరిస్థితి అంతయా అలాకగ యున్నది. అయితే దేవుడు నీవు భయపడకుము నాకుమారుడా నిన్ను నేను ఏరపరచుకున్నాను, నీ శ్రతువులను నీకు మత్రులుగా చేయుదును. నీవు నీ తల్లి గర్బుములో పిండమునై యండగా నా కన్నులు నిన్ను చూచెను. నీవు నా ప్రణాళ్ళకలో ఉన్నావు. నేను నీకు తోడై యున్నాను. అని చెప్పి నమ్మి, నన్ను వెంబడించు అని ప్రభువైన యేఉ నాతో మాట్లాడినాడు. నన్ను బలపరచినాడు.
1.నీవు ఏదైతే పోగొట్టుకున్నావో, నీవు పోగుట్టుకున్న ఆస్తిని తిరిగి రెండంతలిస్తానని
దేవుడు నాతో వాగ్దానము చేసియున్నాడు.
2.నిన్ను తలగా ఉంచుతాను గాని తోకగా చేయను.
3.నీ శ్రతువులను నిన్ను మోసగించిన వారిని నాకు అపపగించుము. వారిని నీదగ్గర
చేయి చాపునట్లు నేను చేయుదునని చెప్పెను.
4.నీవు అప్పుచేయవు ఒకరికి ఇచ్చే స్థితిలో నిన్ను ఉంచుతానని దేవుడు నాకు వాగ్దానము
చేసి నన్ను బలపరిచినాడు. పై ఇద్దరి దైవ బిడ్డలు దేవుని సేవకుడైన ఎ.జై.
మాథదాత్యస్ గారి ప్రవచన సారాంశము ఒక్కటే అని నేను తెలియపరచు చున్నాను.
నాకు బాప్తిస్మము యిచ్చిన దైవజనులు పాస్టర్ ్ర.కురియన్ గారు. ఇప్పుడు నన్ను
ఆత్మలో బలపరిచిన వీరందరికి యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక
వందనములు ఇపుడు నేను సహావాసములోనున్న దేవుని సంఘమురివైవల్ క్రిస్టియస్
పసంటర్, ఆర్.ఇ.సి. పోస్టు దరాగరోడ్, హాన్మకొండ.
చివరిగా నా మనవి :
యావద్బాుమ మీద ఉన్న మానవులవైన మనమందరము మన యిషాటను సారముగా జీవించకుండా, దేవుని చిత్తమేదో తెలసుకొని, దేవుని చితాతనుసారముగా జీవించెవలైను. దేవుడు (యేసు ప్రభువు) పరిశుద్ధుడు, కావున మానవులవైన మనలను పరిశుద్ధత కలిగి ఉండవలైనని కోరుచున్నాడు. ఏదైనను మారెకట్లో డబ్బుతో కొనవచ్చునుగాని, రక్షణ అనునది 174 కోట్లాది రూపాయలు (వెచ్చించినను) ఖరచు చేసినను కొనలేము. కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా యేసు ప్రభువును మాత్రమే తన స్వంత రక్షకుణిగా అంగీకరించిన వారికి ఆయన తన రక్షణను అనుగ్రహించను. యేసు ప్రభువును హృదయముతో అంగీకరించిన యెడల, వారికి ఈ లోకములో నిత్య సంతోషము, పరలోకమందు నిత్యజీవము కలుగును.
ముగింపు ముఖ్యమైన సలహా :
సహాోదరీ, సహాోదరుడా, నేను ప్రభువును నమ్మిన తరువాత ఒక్క రూపాయి కూడా కొబ్బరికాయలకు గాని, }దిబతతులకు గాని క్యాండిల్సకు గాని ఖరచుపెటటలేదు. కేవలము నా దేవునికి నా హృదయము అంతటితో నమ్మి వెంబడించి ప్రారి�ంచినాను. సహోదరి సహాోదరుడా నా యొక్క ఈ సత్యాన్వేషణ సాక్ష్యమును, మరియు యేసయ్య రక్షణ సువార్తను గ్రహించి, సత్యము గ్రహించి నావలై నీవు కూడా యేసు ప్రభువును తెలసుకొని విశ్వాసించి, పాప క్షమాపణ, స్వస్థత, శాంతి సమాధానములు, మారు మనససు రక్షణ పొంది దేవుని వెంబడించమని నేను మనవి చేయుచున్నాను. ఇదే నా ఆశ. దేవుడు మవ్ములను దీవించను గాక. ప్రభువైన యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవునికి సోత్రతములు వందనాలు హల్లెలూయ.
సాక్ష్యము యొక్క ప్రతుల కొరకు సంప్రదించు నా చిరునామా:
యస్. వంశీ అబ్రహాం (సాదిరెడిడ్ వంశమర�న్ రావు)
ఇ.నెం. ఎల్.�.జి. 31/3, హా�జింగ�బోర్డ్ కావార్ట్స,
సరాక్యట్ రగస్ట హా�జ్ రోడ్, నక్కల గుటట
హన్మకొండ - 506001. ఫోన్ : 9949568589
175

సాక్ష్యం 33. చావుగోతినండి నన్ను లేవనెత్తి దయను కృపను
ప్రభువు చూపించారు
జాలా దాస్ నెల్సన్, అమెరికా
""నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను" నేను నామ కార� రక్రైస్తవ కుటుంబములో జన్మించాను. నా తండ్రి ఎ.యి.ఎల్.సి.సంస్థలో బోధకునిగా పని చేసేవారు. నా తల్లి ఉపాధ్యాయ వృత్తిలో ఉండేది. నా తల్లిదండ్రులకు పుట్టిన వారిలో చివరి కుమారుడిగా జన్నించాను. రక్రైస్తవ క్రమంలో పెరిగాను. పల్లెటారిలో జీవించుట వలన పరిసరాల ప్రభావం వలన దురలవాట్లు చేరాయి. ఆ పల్లెటారిలోని 7వ తరగతి వరకు విద్యనబభ్యసించాను. నేను 4వ తరగతిలో ఉండగనే సిగరెట్లు అలవాటు చేసుకున్నాను. దీనివలన చిల్లర్ దొంగతనాలు చేసేవాడిని నాకు యిద్దరన్నయ్యలుండేవారు. అన్నయ్యలు, పెద్దక్క ప్రభువు సన్నిధికి చేరారు. మా పెద్దక్క జై.సి.ర్రరేస్గారు విజయవాడలో ఉద్యోగిగా వుండేది. నేను అక్క ప్రక్క సేటషన్ కృషాణ రకనాల్లో విడిపోయాము. రైలు వెళ్ళ్లపోయింది. నా దగ్గర అక్క పెట్టిన గుడడ్ సంచి రైలులోనే ఉండిపోయింది. ఇల్లు చేరగానే ""నెల్సన్, సంచి ఏది? అని అక్క అడిగింది వెంటనే నా చిన్న వయససులో గులక రాళ్ల గుటటపై మోకరించి ప్రార్థించాను. ఆ తరువాత సేటషన్ మాసాటరితో చెప్పాను. ఆ సేటషన్ మాస్టు ఎదురుగా వచ్చే మరొక రైలు గార్డుకు చెప్పి బ్యాగ� తీసుకొని నాకిచ్చారు. నా ప్రార్దన ఆలకించాడని నమ్మాను. నా చిన్నక్క బ్లాండినగారు టీచర్గా పని చేసేవారు. ఆమె నేను నేటికి సజీవంగా ఉన్నాము.
నేను ఎస్.ఎస్.ఎల్.సి. చదువు మ్రదాసులో పూర్తి చేసుకొని ఎ.సి. కాలేజీ గుంటూరులో ఇంటర్, భ.ఎ. ముగించాను. ఎవ్.ఎ. చదువుటకునా యింటిలో ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. మద్య తరగతి కన్నా దిగువ స్థాయిలో ఉండేవాళ్లం. నా కోసం మా అక్క తన బంగారము తాకట్టు పెట్టి నా చదువు కొరకు ఆ రోజుల్లో రా. 300/-లు సహాయము చేసింది. ఆ తరువాత ప్రభుత్వ సాకలర్ షిప్ సహాయంతో చదువుకోగలిగాను. 176 ప్రభువు కృపలో 1966 నుండి డి^్ర కాలేజీలో ఎస్.ఎస్.ఆర్.� సి.వి.ఆర్.. విజయవాడలో ఉద్యోగం లభించింది. నా స్వంత జా�నంపై సంపాదించానన్న భావములో నుండి, దేవుని ఉచిత కృపవలన ఉన్నత స్థాయికి చేరానన్న గ్రహింపు లేక క్రొత్త అలవాట్లకు బానిసయయాను. మధ్యం, జూదం, కీ�ిలు, వాడేవాడిని. 1966లో మంచి జ్ఞాన వివేకములు గల ఉత్తమ యిల్లాలైన రోజ్ విజయ సంతోషముతో నా వివాహము జరిగినది. దేవుని వలన గొప్ప భాగ్యము లభించినదని నేను చెప్పగలను. అందరూ ఆడ పిల్లలే కలిగారు. చాలా బాగా చదువుకొనేవారు. బందుమత్రులందరా నాకు ఆడ్రిల్లలే కలిగారని చాలా జాలి పేవారు. అందరా ఆశ్చర్య పే రీతిగా నా భార్య తెలివి తేటలు, వివేకంతో జా�నముగల స్రీత తన యిల్లు కట్టుకుంటుంది. సామెతలు 31లో నున్న స్రీత వలై భడడ్లను చాలా శ్రద్ధగా చదివించింది. మంచి కుటుంబములో విద్యావంతులు, బుది�మంతులైన అల్లుళుి పొందగల్గు దన్యత పొందాము. అందరా నేడు ప్రశంసించే స్థాయిలో ప్రభువు దీవించారు. ఉ ద్యోగంలో కొన్ని మారుపలు ఎదురొకన్నాను. తరువాత 1990లో మరొకసారి గండె పోటు ఎదురొకన్నాను. అదే సంవత్సరము పెద్ద కుమారెత కరుణ వివాహము జరిపించాము. ఒకసారి నన్ను ప్రేమించిన దైవ జనుడు నన్ను గార్చి చెప్పిన మాటలేమనగా ""నీవు మరణించుట దేవునికిష్టము లేదు గనుక మరికొంత కాలము ఈ లోకములో నండమని" ప్రభువే పసలవిస్తున్నారు యీ మాటలు శ్రీ డాక్టు పీతల శ్రీనివాసరావుగారు చెప్పినది అక్షరాల నిజవైంది.
మొదటి అద్భుతము :
అది 1990వ సంవత్సరము నాకు పాటిబండ్ల శివ ప్రసాద్గారు నేడు ఎన్.టి.ఆర్. మెడికల్ కాలేజీ ఆఫీసులో పని చేస్తున్న వ్యక్తి గతంలో నా పూర్వా విద్యార్థి గనుక నన్ను ప్రభుత్వం ఆసప్రతిలో చేర్పించినారు. నాకు ఆ రోజుల్లో గండె పరంగా సమస్య ఏరపడిననా దేవుడు స్వస్థ పరచి ఒక వారంలో యింటికి పంపారు. నాకు క్రొత్త జీవితమచ్చారు.
రెండవ అద్భుతము :
మా ఇంటిలో పని చేస్తున్న పని మనిషి మా ఇంటిలో ఉన్న బంగారాన్ని దొంగిలించింది. అద్బుతంగా ఆ నగలు నాలుగు రోజులలో మాకు అందేటట్లు దేవుడే సహాయం చేసారు.
177
మాడవ అద్భుతము
అది 1998వ సంవత్సరము నా నాలుగవ కుమార్తె సునీత అమెరికా నుండి వస్తున్నప్పుడు విమానాశ్ర్యంలో ఆమెను కలిసి విజయవాడ తీసుకొని రావాలని తలంచాను. నా స్నేహితుడైన ఎ.ఎవ్.రాధాకృషణమార్తిగారు సోషల్ వెల్రేఫర్ డిపార్టుమెంటులో జాయింట్ డైరెక్ట్గారు కారు నాకిచ్చి వాడుకోమనగా బయలుదేరాను. అది మే నెల 29వ తేదీ మధ్యరాత్రి వేళ్లో ట్యాంక�బండ్ మీదుగా వెళూత నేను డ్రైవర్ కారుతో పాటు దేనికో ్రగుదు�కొని 20,30 అడుగుల లోతులో ఉన్న హ�ేస్సను సాగర్లో పడిపోయాము. కారు నుజ�యి నామరూపాలు లేకుండా పోయింది. నేను డ్రైవర్ అద్భుత రీతిగా ప్రాణాలతో స్వల్ప గాయాలతో బయట పడ్డాము. కీర్తనలు: 91:11 "" నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గార్చి తన దాతలకు ఆజ్ఞాపించను ఈ బైబిలు వాగ్దానము నా పట్ల నెరవేరింది.
క్రీస్తు అద్భుత హస్తాలు, గాయపడిన విలువైన చేతులే మవ్ము బ్రతికించాయి వెంటనే నా సన్నిహిత ే్నేహితులైన రాధాకృషణమార్తిగారు, సుజాతారావుగారు, నా దగ్గరకు వచ్చారు. నేను ఎ.సి. కాలేజీలో చదువుకున్న రోజుల్లో స్నేహితుడైన ఆల్రపుడ్గారికి నా పరిస్థితి తెలిపారు. ""నీ వింకా బ్రతికి ఉన్నవా? బ్రదర్! అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. దేవుడు చేసిన ఆద్భుతాన్ని గుర్తించడానికి ఆ రోజుల్లో నా ఆత్మీయ నేత్రాలు తెరువలేని పామరుడిగానే వున్నాను. నా కుటుంబ పరంగా దేవుడు ఎన్నో దీవెనలనిచ్చారు. 5 సం��ల కాలంలో 4గురు కుమార్తెల వివాహము జరిపించాను. ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోలేదు. నా జీవిత కాలములో 75% కాలమంతా దేవుడు చేసిన మేళ్లను గుర్తించుకొనే గడిపాను ఉద్యోగము విరమంచే వయసు వరకు సరియైన భక్తి జీవితం లేదు. మేము స్థానికంగా క్రమంగా వెళ�ి లాథరన్ చర్చిలో సంఘ పెద్దగా 10 సం��లు చైర్వెున్గా పదవిలో నంచి చాలా స్వచ్ఛంద సేవా కార్య్రకమాలు ఉజ్జీవ ప్రార్థన సమావేశాలు నిర్వాహించి మంచి పేరు పొందాను. పసయింట్ లాథరన్ చ్ర్చీి ఈస్టు పారిష్ బాబాజీేపటలో నుండేది.
నాలగవ అద్భుతము:
అది 2014వ సం�� నాకు సన్నిహితంగా ఉండే స్నేహితులు సుజాతారావుగారు మార్తిగారు నాతో మాట్లాడే సందర్బుంలో నా మాటల్లో అప్సృతిని గమనించారు. మానసికంగా స్థిరత లేని స్థితిని స్పష్టంగా గమనించి నయారో డాకటర్ను సంప్రదించే 178 అవకాశమచ్చారు. స్కానింగ్ పరీక్షలు జరిపారు }పిరితితతులలో దోషముందని తేల్చారు. ఇల్లు చేరిన తరువాత ఒక రోజులో అపస్మారక స్థితికి చేరాను. మా సంఘ పెద్దయె�ున డాక్టు ప్రశాంత్గారు, విజయ్కుమార్గారు. తక్షణము వ్యానులో అమెరికన్ ఆసప్రతికి తరలించారు. కొన్ని రోజులునా జా�పకశక్తి పూర్తిగా కోలోపయాను. అసహాయ స్థితిలో నిరీవారయడనయ్యాను. నా కొరకు అనేక సంఘాలలో ప్రార్దనా మందిరాలలో ప్రార్థనలు జరిగించారు.
అమెరికాలో ఉన్న ప్రార్థనా పరులైన అల్లుళుి కుమారెతలు ప్రార్థించారు. ఎడ తెగక చేసిన ప్రార్థనా పఘలితంగా నేను సంపూరణ ఆరోగ్యంతో స్థిర పడాను. వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా అనారోగ్యం కేవలం క్షయ వలన అని ట్రీట్మెంట్ ఇచ్చారు.
నా శరీరము శుషికంచి కీషణించింది నా బరువు 45 కేజీలకు చేరింది. నిలబడలేని స్థితిలో యింటివద్ద నా భార్య అవిరామంగా చేసిన ప్రార్థన, పరిచర్య ద్వారా కోలుకోగలిగాను. నా పెద్ద కుమార్తె అమెరికా నుండి వచ్చి ఒక నెల మాతో గడిపింది. మాడవ కుమారెత మాతోనే వుంటా మా బాధ పంచుకొన్నది. కొంత ఆరోగ్యంతో ఉండగా అమెరికాలో నా కుమారెతలు అల్లుళుి మమ్ములను ఆహ్వానించారు. ఒకసారి వారిని కూడా చూచి నా జీవితం ముగించవచ్చునని నా స్వంత ఆలోచనలతో గడిపాను. దేవుని చిత్తము గ్రహించుట మనుష్య హృదయానికి గోచరము కాదు గనుక నా పట్ల దేవుని ప్రణాళ్ళక అద్భుతంగా నెరవేరచుటకు సంసిద్దమయయారు.
అమెరికాలో ఎదురొకన్న గొప్ప అద్భుత అనుభవం
అది 2014వ సం�� మే నెలలో అమెరికా చేరసరి అలసిపోయాను. ముందుగా బంధువులు, స్నేహితులు సుదీర్ఘ ప్రయాణము మంచిది కాదని నిరుత్సాహపరిచారు. అయినను మా ముగ్గురు కుమార్తెల వద్ద చాలా ఆనందంగా కాలము గడిపాము తిరిగి పసపెటంబరు 29వ తేదీన విజయవాడ చేరాలని ప్రయత్నించే రోజుల్లో ముందు చివరి అవ్మాయిరకనెటికట్ వద్ద కొన్ని రోజులు గడప దలచాము నా శరీరంలో విపరీతమైన నీర్సం ఆవరించి లేచి నడువలేని స్థితి కలిగినది. మా అల్లుడు సాల్మన్రాజు ఆ ప్రాంతంలోనున్న పసయింట్ ఫ్రాన్సిస్ ఆసప్రతికి తీసుకొని వెలి చూపించారు. ఆ ఆసప్రతి 13 సం��గా వైద్య సేవలందించే సంస్థ. వైద్య పరీక్షలన్నీ జరిపిన తరువాత నేను }హించని భయంకర చేదు నిజాన్ని ఎదురొకనవలసి వచ్చింది. సి.సి.ఎల్. వ్యాధి ఉన్నదని నిర్ధారణ
179 చేసారు. ్రకానిక� లింప్టిక� లుకేమయా అనగా రక్తములో క్యాన్సర్ఉన్నదని తెలిపారు. నా భార్య దు:ఖమునకు అంతము లేదు. పిడుగు పడిన అనుభవంతో నా బిడ్డలు మేము చాలా బాధతో అన్యప్రాంతములో కృంగిపోయాము. ఆ తరువాత చికాగోలో సునీత పేరుగల కుమార్తె వద్ద అల్లుడు మాయ్య సహకారంతో వైద్యం చేయించాలని నిరణయించారు. పెద్ద కుమార్తె అల్లుడు డెట్రాయిట్ నండి వెంటనే మమ్ములను చేరి ఆదరించారు. అంతా కలసి సంప్రదింపులతో వైద్యం ఆరంభం జరిగించి పోయి ఇండియా వెళ్ళి వైద్యం చేయించుకోవాలని ఆలోచించాము గానీ అమెరికా డాక్ట్ల చికిత్స, వారి ఆప్యాయత కేసు గార్చి వివరించిన తీరు నన్ను అతిగా ఆకర్షించి ముగు�డిని చేసింది. ఆర్థిక సహాయం చికిత్స విధానం గార్చి వివరించిన డాకటర్లు వీలు పడదని తెలిపారు. ఆ రోజు భారంతో ప్రార్థించాము. మరుస్టి రోజు వీలుపడదని చెప్పిన డాక్టు రాలేదు. వారి స్థానంలో వచ్చిన మరొక డాక్టు ఎంతో ఆశావాదంతో మాతో సంప్రదించి సంతోషంగా మాకు ఆర్థికంగా సహాయం చేయగలమన్నారు.
నా వైద్యనికి వాడిన సొమ్మ రెండు కోట్లు రెండు లక్షలు కలలో కూడా }హించని రీతిగా 5 నెలలు క్రమంగా కివెాథెరపీ అందించారు. పసైడ్ఎపెఫక�ట్స వస్తాయని చాలా భయపడాను. ప్రతి దినము నాతన వాత్యల్యముతో ప్రభువు మవ్ము ఎరిగిన వారెందరో కన్నీటితో ప్రార్థించిన పఘలితంగా పూర్తిగా కోలుకుని సంపూరణ ఆరోగ్యవంతుడనయ్యాను. దేవుని చిత్తంలో మేము అమెరికా ప్రవేశమునకు కారణం దేవుడే అద్భుతాన్ని జరిగించి నాలో మానసిక మారుప, దేవుడిపై ప్రగాడిడ విశ్వాసము నెలకోలుపటకేనని నా నమ్మిక.
నా ్రై ఆసప్రతివారు వాడిన మందులు 2014 మార్చిలో ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. ఇండియాలో ఆ మందులేదు డాక్టు రాబర్టుగారు నాతో చెప్పిన దేమనగా గతంలో ఇండియాలో చేసిన చికిత్స చాలా తప్పుగా జరిగిందనియు, ఆరంభమైనది ఇండియాలోనే గాని దానికి గుర్తించగలిగింది అమెరికా దేశములోనెనని తెలిపారు.
ఇది దేవున ఉచిత ప్రేమ, దయ, ఆయన ప్రత్యేక ప్రణాళ్ళక అని నవ్మాను నా శేష జీవితమంతా ప్రభువు నా పట్ల చేసిన మేలులన్ని తలంచి నిండు కృతజ్ఞతతో ఆయన సన్నిధి చేరి ఆరాధించి ఆయనను సేవించాలని నిరణయించుకున్నాను. 180
ప్రభువు నా కిచ్చిన వాగ్దానము చాలా గొప్పది. కీర్తనలు: 86:13
""ప్రభువా, నా దేవా, నా యెడల నీవు చూపిన కృప అధికమైనది పాతాళ్ము అగాధము నుండి నా ప్రాణమును తప్పించి యున్నావు. మరొక వచనము కూడా నా కొరకేయని నమ్మాను. కీర్తన 118:18 యెహోవా నన్ను కఠనముగా శిక్షించెనుగాని ఆయన నన్ను మరణమునకు అపపగింపలేదు.
ప్రభువు చేసిన ఉపకారములకు నేనేమ చెల్లించగలను? రక్షణ పాత్రను చేబాని నిత్యము ఆయననె వెంబడిస్తాను.
ప్రభువు నీకే సదా మహిమ కలుగుగాక ఆమెన్............................
నా కొర్రై ప్రార్థించి, నా పట్ల ప్రేమ చూపిన ప్రతి వ్యక్తికి నా నిండు కృతజ్ఞతలు
ఎన్నిక లేని నా పట్ల దేవుడు చేసిన మేలుల్రై సాక్ష్యము వ్రాయుట ప్రభువు కృప హల్లేలాయ.......
దేవుని కృపతో బాల్యము నుండి నన్ను సంరక్షించి గొప్ప కృపలను చూపించి, నేటి వరకు ఆశ్చర్యరీతిగా సజీవముగా నన్ను నిలిపి బభ్రదపరచిన నా ప్రబువుకు నా వందనాలు చెల్లిస్తున్నాను. జగత్తు పునాది వేయ బడకముందే దేవుడు నన్ను ఎన్నుకున్నారు. ఆయనలోనే జీవించాలని నిరణయించారు. ఆయన నా పట్ల ఉన్న సంకలపము గార్చి నేనెన్నడా ఆలోచింకలేకపోయాను. దేవుని కృప అపారవైనందన ఆరోగ్యముతో నుండి భార్య భడడ్లతో ఆయన యందు ఆనందిస్తున్నా ఉన్నాను.
181

1. అంధత్వానికి అందమైన నిర్వాచనాన్ని ప్రపంచానికి
అందించిన-హెలైన్ రకల్లెర్
హెలైన్ రకల్లెర్
"సాధారణ మనుష్యులు కలలో కూడా }హింపశక్యంగాని ద�ర్బాుగ్బువైన జీవితాన్ని గడిపి, చివరకు ప్రపంచ మేధావుల నీరాజనాలందుకొన్న హెలైన్ ్రల్లెర్ జీవితం మనందరకు ముఖ్యంగా తమకున్న కష్టాలను బూతద్దంలో చూచుకొని బైంబేలైత్తిపోయి ఎందుకూ పనికిరాని వైరాగ్యాన్ని మాట్లాడుతా తమ కష్టాలకు సమాప్తి ఈ లోకంలో లేదు అని నిరా�రణకొచ్చే నేటి యువతరానికి ఆమె జీవితం కనువిప్పు కాగలదు." అని ఎన్నో సమయాలల్లో ఎందరో ప్రముఖులు ఉదా�టించడం రకల్లెర్ తన జీవితంలో అనుభవించిన నరకయాతనకు నిదర్శనం. దీని ద్వారా సాపుర్తి పొంది కొందరైనా తమ ""మనసాక్షికి" పని పెడతారని ప్రచురిస్తున్నాము.
""మీరెపుైనా దట్టమైన మంచులో సముదాన్ని చూసారా? ఒక "తెల్లటి చీకటి మీ చుటాట కేపపసినట్లు వుంటుంది. అలాంటి అస్పష్టవైన అయోమయం లోంచి ఒక ఓడ, ఒడడుకి రావటానికి విశ్వాప్రయత్నం చేసోతంది. అటువంటి ఓడ తెచ్చే కబురు కోసం తీరాన నిలబడి ఎదురు చూస్తున్నదానిలా, నా చదువు ప్రారంభానికి ముందు వేచి వున్నాను." 1880 పుట్టిన హెలైన్ రకల్లెర్ పద్దెనిమది నెలల వరకూ అందరా పిల్లల్లాకగ వుండేది. నడవటం, మాట్లాడటం, ఆసక్తి వరగైరా అంతా మామాలే. కానీ ఆ అందమైన బాల్యం తాలాకు కల క్రమక్రమంగా అస్పష్టవైంది. ఒక సంతోషం, శూన్యంలోకి ప్రయాణం చేసింది. ""ఒక వర�బుతువులోని చినుకు - అందమంతా కలసి - ^్రష్మకాలపు వేసవికి, మాడిపోయినట్లు, ఒక పర�న్య ఘోష నా చెవు�్న ఒక సుడిగాలి దువ్ము నా కళ్ళనీ కమ్మేసింది. క్రమక్రమంగా నా కనుల ముందు నుండి వెలుగా, నా చెవుల నంచి శబ్దమా దారవైపోయాయి." ఏడాదిన్నర్ వయసులో వచ్చిన విషజవారం ఆపాప చూపునీ, వినికిడినీ దారం చేసింది. ఆమె ఆ రోజు*్న తిరిగి గురతు చేసుకుంటా వుంటుంది. ""ఒక అర్థరాత్రి మెలకువ వచ్చింది. కనుల ముందు దృశ్యాలు అస్పష్టంగా కనపడసాగాయి. నాకేమీ అర్థం కాలేదు.
183
రోజులు గడుస్తున్న కొద్దీ... చీకటితో స్నేహం పెరికగకొద్దీ... నాకు వాస్తవం అర�మవసాగింది. నేను చెవిటిదాన్ని, మాగ్దాన్ని, గ్రుడిడ్దానను అయిపోయానని.." నిజానికి, చెవుడు, మాగ అన్న రెండు పదాలు వుంటాయని ఆ చిన్న వయసులో ఆమెకి తెలీదు. ఆ విధంగా అయిదు సంవత్సరాలు గడిచాయి. సంజ్ఞలతోనే జీవితం గడచిపోతుంది. తన చుటాట వున్నవారు దాహం వేసినా, ఆకలేసినా తనలా చేతి వేళ్ళు ఉపయోగించరనీ, నోటీనీ, శబ్దాన్నీ ఉపయోగిస్తారనీ, వాటిని మాటలంటారనీ ఆమెకి క్రమంగా అర�వైంది. మనుష్యులు "శబ్దం" చేయవచ్చిని తెలసుకుంది. అయితే "శబ్దం" అంటే మాత్రం ఏమటో తెలీదు. ""సంభాషిసోతన్న ఇద్దరు మనుష్యుల మధ్య నిలబడి వారి పెదవు*్న వేళ్ళతో సపర్శంచినప్పుడు, అవి కదలటాన్ని గ్రహించాను. నా చాలా చాలా చిన్నప్పటి గతం మసక వసగాగ గురొతచ్చింది. కానీ వారి పెదాలు ఏ శబ్దాన్ని బహిరగతం చేస్తున్నాయో తెలియలేదు. నేను కూడా అదే విధంగా శబ్దాన్ని (?) సృష్టించటానికి ప్రయత్నం చేసాను. పెఫయిల్ అయయాను. నా ఓటముల విసోపుటటనాలు నాకు చాలా వేదన కలిగించేవి. ఒక అదృశ్య శక్తి నన్ను తన రెండు కబంధ హస్తాల మధ్య నలిపివేస్తున్నట్లు, అందులోంచి సేవాచ్చు పొందటానికి నేను గింజు కుంటున్నట్లు అనుబూతి కలికగది."
హెలైన్ రకల్లెర్ ఆరో ఏట, ఆమె తల్లిదండ్రులు హెాన్నె సల్లివాన్ అనే ఆవెుని తమ కూతురుకి సంరకషకురాలిగా నియమంచారు. రెండ్రోజులు తరువాత ఆమె, రకల్లెర్ చేతిలో ఒక బుమ్మ వుంచి, చేతి వేళ్ళని డి-ఓ-ఎల్-ఎల్ గా అమర్చి ఆ చిన్న పాపతో సంభాషించటానికి ప్రయత్నించింది. ఆ విధంగా మొట్టమొదటిసారి ఆ పాపకీ ప్రపంచానికీ మధ్య ఒక చిన్న సంబంధం ఏరపడటానికి మొదటి విత్తనం చల్లబడింది. ఇదంత చిన్న విషయవేమీ కాదు. ఈ లోకంలో చెవిటి, మాగ వుంటారు. వారు చూడగలరు. లేదా గుడిడ్ వారుంటారు. వారు వినగలరు. కానీ గుడిడ్, చెవుడు వున్నవారు ప్రపంచంతో ఏ విధంగా సంబంధం ఏరపరచుకోగలరు? చెవి, కన్ను లేకపోతే అసలు కమయానికేషన్క దారి ఎకకడుంది? జ్ఞానం ప్రవేశించాలంటే ఒక మారగం వుండాలి కదా! నోరు, ముకుక జ్ఞానాన్ని గ్రహించలేవు. పంచ �ా్ఞనేంద్రియాల్లో మగిలింది ఒక్కటే చర్మం.
అవును చర్మం! దానితో ఎందుకు ప్రయతి�ంచకూడదు?
ఆ విధంగా, తన చేతిలో వున్న వెుతతటి పదారా�న్ని స్పృశిస్తూ, నాలుగుసార్లు వేళ్ళు తిపపటం ద్వారా బుమ్మని డి-ఓ-ఎల్ -ఎల్ అని మనుష్యులు "పిలుస్తారని" (?) ఆ పాప తొలిసారి గ్రహించింది. చర్మం ద్వారా ప్రపంచాన్ని చూడటానికి ఒక అరళ్ళ పాప 184 చేస్తున్న అద్భుత ప్రయోగానికి తొలి ప్రయత్నం అది! ఆ తరువాత రకల్లెర్ని ఒక నీటిపంపు దగిగరకు తీసుకు వెళ్ళంది హెాన్నె సభ్లవాన్ "ఆమె టీచర్ రగైడ్ పఫిలాసపఘర్. చేయి చాపమని చెప్పి నీటిని వదలింది. మరో అరచెయియ మీద వాటర్ అని వ్రాసింది.
""ఆ క్షణం నా మనసు చుటాట వున్న విస్టరీ విడిపోతున్నట్లు అనిపించింది. ఒక లాంకగవాజి, ఒక కమయానికేషన్ మస్టరీ, మనిషికీ మనిషికీ మధ్య వుండే సంబంధా�్న బంధుతావా�్న కలిేప వివిధ వసతువులా, వాటికి మనుష్యులు పెట్టుకునే ్రే... ర్లూ... ఎక్కడో పారసుకున్న ఒక జ్ఞాపకం, సకృతి పుటల్లోంచి పునరీ�వం పొంది తిరిగి వచ్చిన అనుబూతి కలిగింది. వాటర్ అంటే నా చేతి మీదకి చల్లగా జారుతున్న అద్భుతమైన "ఏదో"..."
్రల్లైర్ ఆ తరువా చేతులోత స్పృశించి, పరిమళాన్ని గ్రహించి ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. అడవుల మధ్య చెట్లు, మట్టి వాస్న, ప్రతి వసతువుకీ ఒక అస్థితవాం, ప్రతి వసతువుకీ ఒక ేపరా వుంటాయని గ్రహించింది. చేతివేళ్ళ బభంగిమలు మార్చటం ద్వారా, ఒక్కొక్క నామవాచకానికీ ఒకోకపేరు ఆపాదించటంలో అమతమైన ఆనందాన్ని అసావాదించసాగింది. అదొక అపురూపమైన అనుభవం. చిన్న పిల్లలు ఎంతో సులభంగా, మామాలుగా చాసీ, వినీ, పెద్దల్నుంచి తెలసుకొని గ్రహించగలికగ సాధారణ విషయాన్ని కూడా ఎంతో కష్టపడి, అంతర్ చక్షువుతో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించింది. వసతువుల సంగతి సర. విబభకుతల సంగతి? విశ�్లషణాల సంగతి? సంధుల సంగతి? సమాసాల సంగతి? బావోదేవాగాలా, సపందనలు, అనసపందనలు, ప్రకృతి వరణనలా... అంటే కాదు. రెండు వేరవారు అరా�లనిచ్చే పదా*్న కలిేప లింకులా... అన్నిటినీ టీచర్ నేర్పింది. ఒక విదేశీయుడు, తరు�మాదారు సహాయంతో తెలియని దేశంలో తిరుగాడినట్టు, ఈ మానవ ప్రపంచమనే పరాయి దేశాన్ని ఆమె "తన" భాషలోకి అనువాదం చేసుకుంది. 1887 క్రిస్టమస్ రోజున, అప్పటి వరకూ "శ�లవు దినం" అంటే ఏమటో తెలియని హెలైన్ ్రల్లైర్ కుటుంబాన్ని జీవితంలో మొట్టమొదటిసారి వెర్రీ క్రిస్టమస్" సంజ్ఞతో నిద్దలేప గలిగినది. అది అపూర్వావైన రోజు.
ఆ తరువాత ఎనిమదేళ్ళ వయసులో తన మొట్టమొదటి చరిత్ర పాఠాన్ని "చేతి సంజ్ఞలతో చెవిటి, గుడిడ్ అవ్మాయి దవడ, పెదవులు, నాలుక పొజిషన్ని స్పృశిస్తూ, తను కూడా అలాంటి శబ్దాన్ని బహిరగత పర్చటానికి ప్రయత్నించింది. ఒక మంచు శిఖరం మీద నంచి జారినట్లు ఆమె స్వరం నుండి మొదటిసారిగా బయటకు వచ్చిన వాక్యం -
185 ""ఇక్కడ వేడిగా వుంది కదా" ""అదొక అనిర్వాచనీయ అనుభవం. నా ప్రపంచాన్ని నేను రగలిచిన అనుబూతి. నాకు నా మాటలు వినపడలేదు. తాము మాట్లాడే మాటలు మనుష�్యలకి వినపడతాయో లేదో నాకు తెలీదు. కానీ నా మాటలు అవతలి వారికి వినపడుతున్నాయని, దానికి గురతుగా నా బభుజాల మీద అభినందన పూర్వాక చేతి స్పర్శ తట్టినప్పుడు, నా చేతివేళ్ళ పని తగిగపోయిందన్న ఆనందం అపూర్వాం."
1894లో హెలైన్ రకల్లెర్ కల నిజవైంది. కేవ్భడ్ర్� సాకల్లో చెవిటి వారి కోసం సా�్రించబడిన క్లాసులో చదివి, ఆ తరువాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హారవార్డ్ యానివర్సిటీ కాలేజీలో ప్రొపెఫసర్ పాఠం చెపుతూ వుండగా, పక్కన కూరచున్న సల్లివాన్ "తవు భాషతో ఆ పాఠాన్ని అనువదిసాతండగా, లెక్కలు, చరిత్ర, పఫిజిక�్స, జర్మన్ నేరచుకుంది. ఆమె పరీక్ష పేపర్లు దిద్దటానికి (?) కష్టపడే ఎగా�మనర్లు అబభ్యంతరపెటాటరు. తెలియని విమర్శికులు "ఇదంతా నాటకం" అని కొట్టిపేసారు. అన్ని కషాట�్న అధిగమించి ఆమె చదువు పూర్తి చేసింది. 1902లో ఆమె నవల విడుదల అయింది. ప్రపంచ వ్యాపతంగా లక్షలాది కాపీలు అవ్ముడుపోయాయి. ఆమె గుడిడ్దనీ, చెవిటిదనీ సానుబూతితో ఎవరా పుస్తకాన్ని చదవలేదు. ఒక ప్రపంచాన్ని వేర దృష్టితో ఎలా చూడవచ్చోి, కనులా, చెవులా వున్నవారి కన్నా అందంగా ఈ లోకాన్ని ఎలా దర్శంచవచ్చోి, ఆహ్లాదంగా చితీక్రరించబడిన పుస్తకం అది. ఆ తరువాత ఆమెకు పెద్ద పెద్ద రచయితల, పసైంటిస్టులతో చర్చించే వీలు కలిగింది. అలైగ్జాండర్ గ్రాహావ్ బైల్, కవి జాన్^్రన్ �పఫ్ లాటి వారితో పరిచయం అయింది.
""నిద్దకు వెలకువకూ తేడా తెలియని స్థితిలో... నా చుటాట ప్రపంచం ఇంకా శయనిసోతందో... లేచి హాడావుడి పడుతోందో గుర్తించలేని అనుబూతి రాహిత్యంతో నేను మేలుకంటను. ఒక్కొక్కసారి బభరించలేనంత ఒంటరితనం నన్ను వెలుగు నంచీ, సంగీతం నంచీ, ఆనందం నంచీ దారంగా లారకకళ్ళి ఒంటరిదాన్ని చేసి తన రకకసి కౌగిలిలో బందిస్తుంది. అప్పుడు నేను, ఇతరుల కళ్ళల్లో కనపే వెలుగునీ, వారి చెవుల్లో ప్రకృతి వినిపించే సంగీతాన్ని, వారి పెదవులపై కదలాడే చిరునవువానీ నా స్వంతం చేసుకుంటను..."
హెాల్లన్రల్లర్ మంచి బభకిత్రశద�లు గల రక్రైస్తవురాలు కావటం విశ�షం. ""ఏవో కొన్ని లోపాలు దేవుడు నాకు పెట్టినా అంతకు పదింతల జ్ఞానాన్ని నాలో కలిగించిన నా యేసయ్యకు నేను బుణసతురాలను".. ఇవి చివరగా ఆమె చనిపోతున్న సమయంలో హెాల్లన్ రకల్లర్ తన వ్యక్తి గత డైరీలో వ్రాసుకున్న చివరి మాటలు. అన్నీ అవయవాలుండిన నీవు నేను ప్రభువు కొరకు ఏం చేయగల్గుచున్నాము? ఆలోచించి క్రీస్తుసేవలో సాగిపోదాం! 186

2. ప్రపంచ ప్రఖ్యాత మాషాటరి
అణిముత్యాలు అనుభవాలు
- డేల్కార్�
డేల్కారి�... సత్యం కంప్యూటర్స రావులింగరాజు,
నారాయణమార్తి ్రేపవ్జీ... హేామాహేామీలకు - ప్రపంచ దేశాల ప్రధానులకు ప్రముఖులకు ఈయన అద్భుత రచయితగా సుపరిచితుడు. వీరికే కాదు ప్రపంచ దేశాలలోని వందలాది విశిష్ట రచయితలకు ఈయన మార్గదర్శి. ప్రపంచ వ్యాపతంగా ఈయన పుస్తకాలు తర్జుమా చేయబడని భాష్ లేదు (దాదాపుగా).
క్రీస్తు గురించి ఈయన ఇచ్చిన సాక్ష్యం ఎంతటి అవిశ్వాసులనైనా ఆలోచింపచేస్తుంది. అది కొంతవరకు మా పాఠకులకు ఓదారుపను - ఉత్సాహాన్ని ఇవవాగలదు.
సీవాయానుభవాలు :
""ముస్సోరి పొలంలో ఎకుకవ శాతం నా చిన్ననాటి రోజు*్న వెళ్లదీశాను. నా తల్లి సాకలు టీచరు. తండ్రి పొలం పని చేసి రెక్కలు ముక్కలు చేసుకున్న కష్టం ద్వారా నెలకు అతి కష్టం మీద 12 డాలర్లు సంపాదించేవారు. అమ్మ నా బట్టలను తానే స్వయంగా తయారు చేయడంతో పాటు ఆ బట్టలను శుభ్ర�పరచడానికి కావలసిన సబ్బుల్ని కూడా తానే తయారు చేసేది. సంత్సరానికి నా స్వంత ఖరచు 50 పసంట్లు. ఇదే నాకు ఎంతో ఎకుకవగా ఆ రోజులలో మా పరిస్థితుల దృకపధంలో ఆశ్చర్యం కలేగది.
మా పాలనీ, గుడ్లను దగ్గరలోని కిరాణా కొట్టులో యిచ్చి అందుకు బదులుగా పంచదార్, ఉప్పు, పప్పు ధాన్యాలకు మార్చుకునేవాళ్ళము. క్రిస్టమస్ రోజున ఒకసారి నాన్న నాకు ఖరచుపెట్టుకోమని 10 పసంట్లు యిచ్చినపుడు, మా }రిలోని డబ్బులన్ని నా దగ్గర వున్నటుట సంతోషించాను. ఒక్క గది వుండే పాఠశాలకు 2 మైళ్ళు విపరీతమైన చలిలో నడచి వెళ�ివాడ్ని. నా కళ్ళకు చెప్పులు లేకపోవడం వలన మంచులో నడచి నడచి అరి కాళ్ళు బుబ్బలు ఎకేకవి. చెప్పులు ఆ రోజుల్లో నా దృష్టిలో అదృషటవంతులు వేసుకునే విలాసవసతువులు. నా తల్లిదండ్రులు రోజుకు 16 గంటలు కష్టపేవారు.
187 అయినా నా చిన్న నాటి రోజులన్నీ అప్పులు - దారిద్ద్యం మధ్య గడిచాయి. సంవత్సరం అంతా ఎంత కష్టపడినా లాభాల సంగతి అటంచి అప్పులు సావాగతం పలికేవి.
మా పొలానికి అప్పు యిచ్చిన బ్యాంకు వారు అప్పు తీర్చలేదన్న కారణాన పొలాన్ని జమ కట్టుకున్నారు. నాకిపపటికి బాగా గురతు. ఒక సంవత్సరం నాన్న పండించిన పంటకు పెట్టుబడి పోను 30 డాలర్లు! 10 సంవత్సరాలు నాన్న పొలంలో ఒళుి గుల్ల చేసుకున్నందుకు లక్షల రూపాయల అప్పులు మగిలాయి. నాన్న ఆరోగ్యం బాగా కీషణీంచింది. చివరకు నాన్నకు మందులు కొంటానికి నయాపైసా కూడా లేకుండా పోయింది. సరైన ఆహారం లేక ఒంటి మీద కండలు కరిగిపోయాయి. నాన్న అసి�పంజరం లాగా తయారయయాడు. 6 నెలలో నాన్న చనిపోతాడని గవర్నమెంటు డాకటరుగారు అమ్మకు చెప్పారు. అనారోగ్యంతో పాటు నాన్న మానసిక పరిస్థితి కూడా కీషణించింది. చిన్నప్పుడు అమ్మ ఆందోళ్న నాకు బాగా గురతు, నాన్న బైటికి వెళ్ళి టై�వ్కు తిరిగి రాకపోతే ఆమె కంగారుతో ఎక్కడ నాన్న మృతదేహాన్ని చూడాల్సి వస్తుందో అని ఆయన్ను వెతుక్కుంటూ పోయేది. ఆకలి - అప్పులు - అనారోగ్యం - వ్యాధులు - బాధలు ఇవి నా చిన్ననాటి జ్ఞాపకాలు.
""ఎన్నోసార్లు నేను ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాను. కాని ఏదో బలమైన శక్తి నా ఆలోచనలను ఆటంకపరిచేది. ముందున్న మంచి రోజులు ఎంతో దారంలో లేవు అని అనిపించేది." అంటా నాన్న తర్వాత రోజుల్లో నాకు చెప్పారు. నిజమే వెుకకవోని విశావాసంతో అమ్మ అనుదినం చేసే ప్రార్థనలు కొన్ని సంవత్సరాలకు పఘలించాయి. ""విశ్వాసాన్ని విడిచి పెట్టకుండా క్రీస్తును ప్రార్థిస్తే ప్రస్తుతానికి ఈ కష్టాల మధ్య చికాకుగా అనిపించొచ్చు. కాని తన భక్తులను మర్చిపోయే బాధ్యతా రహితుడు కాడు మన కృపాసంపన్నుడు" అంటా ఆ రోజుల్లో అమ్మ మాకు హితబోధ చేసేది. ఆ కష్ట కాలాన్ని పరీక్షా సమయంగా వరిణంచేది.
ఆ రోజుల్లో అన్ని కష్టాల మధ్య కూడా బాధ పేదే తప్ప ఏనాడు కృంగిపోయినట్లు నాకు కనిపించేది కాదు. రోజు తప్పనిసరిగా సన్నిధి చేసేది. మరీ బాధలు విపరీతంగా వుంటే బైబిలు తీసి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేనియెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళుిచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద�పరిచన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మవ్ములను తీసుకొని పోవుదును." (యోహాను 14:2,3) అనే వాక్యాలు పెద్దగా చదివి తనకు తాను ఆదరణ పొందేది. ఆ కఠిన ఆర్థిక బాధల మధ్య పసైతం రో� ఒక గంట 188 ేసపు ప్రార్థనను రోజువారీ దినచర్యగా చేసింది. జీవ కిరీటం అందుకోవటానికి ఇప్పటి ఈ కషాటలే చక్కటి మారాగలు అని మాకు నారిపోసింది.
ఎలారగైతెనేం అమ్మ విశావాసం - కన్నీటి ప్రార్థనలు పఘలితాన్ని అందజేశాయి. నెమ్మదిగా పరిస్థితులు సరు�కున్నాయి. కష్టాలు సద్దుమణిగాయి. డాకటర్లు ఆరు నెలల్లో చనిపోతాడని కితాభచ్చిన నాన్నగారు పరిస్థితులు మారిపోవడంతో ఆర్థిక సమృద్ధితో తరువాత 42 సంవత్సరాలు సంతోషంతో బ్రతికి 90 ఏళ్ళ ముస్లి ప్రాయంలో కన్ను మాశాడు. అవును ఇప్పుడు నేను చెప్పగలను, ఆ ముస్సొరి పొలంలోని మా చీకటి బ్రతకులు నాకు జీవితాంతం తీయుటి జ్ఞాపకాలు.
విలియం జేమ్స్ సాటన్ఫోర్డ్ యానివర్సిటీలో పఫిలాసపఫి ప్రోపపసర్గా ఉంటున్న రోజులలో రక్రైస్తవ విశ్వాసమే మనిషి కష్టాలకు సార్వత్రిక ఔషధము అంటా ఆయన చెప్పే మాటలు అక్షర సత్యాలు. ఈవిషయాన్ని ్రదిదు�పరుచుకోవడానికి మీరు సాటన్ఫోర్డ్ యానివర్సిటీకి వెళ్లవలసిన పని లేదు. ముస్సోరి పొలంలో మా అమ్మ దీన్ని నిజం చేసింది. కరువు - ఆకలి - అప్పులు - వ్యాధులు - ఏవీ కూడా ఆమెలోని విశ్వాసాన్ని తొలగించలేక పోయాయి. క్రీస్తులోని తన సమాధానాన్ని సరి చేయలేక పోయయి. ఇప్పటికీ ఆ రోజులలో ఆమె పాడుకొనే రక్రైస్తవ కీర్తనలు నాకు అప్పుడప్పుడు గురతుకు వస్తుంటాయి. ఏ మనుష్యుడు కూడా సృష్టిలోని మర్మాన్ని వివరింప జాలడు. నీ శరీరం పని చేస్తున్న విధానమే ఒక గొప్ప మర్మం. అదే విధంగా నీ ఇంటిలోకి ప్రవహిస్తున్న విదయత్ తరంగాలు - నీపపర్డులో విర్బాసే గులాభ పువువా - కిటికీ గండా కనిపించే పచ్చటి గడిడ్ అన్నీ అంతుబటటని మర్మాలే.
ను నడిపించే మేధావి చారర్లస్
వారికి సంవత్సరానికి 30 వేల డాలర్లు తను సొంతంగ ఇచ్చి గడిడ్ ఎందుకు ఆకు పచ్చగా ఉంటుందో - దానికి గల కారణాన్ని కనుకొకని తనకు వివరించమని వారికి చెప్పాడు. గడిడ్ ఏరీతిగా సార్యకాంతిని, నీటిని 0 ఆక్సిజన్ను
2 ఆహారము, పంచదారగా మార్చుకుంటుందో కనుకోకగలిగితే మన జీవన నాగరికతను తలక్రిందులు చెయ్యవచ్చు అంటారు ఈయన. మీ కారు పనిచేసే విధానం కూడా అంతుబటటని మర్మమే. జనరల్ వెాటార్స ఎంతో సమయాన్నీ - కోట్ల రూపాయలను వ్యయపరిచినా కారులోని ప్లగ్ యొక్క సాపర్క -కారు ముందుకు ఎలా నడిపించగలదో కనిపెటటలేకపోయారు. కారు ఎలా ముందుకు నడసతుందో అనే దానికి కారణాలు
189 తెలియకపోయినా కారు ప్రయాణాన్ని ఆనందిస్తాను. విదయత్ తరంగాల ప్రవాహానికి గల కారణాలను కనిపెటటలేక పోయినా నా గదిలోని చల్లటి గాలిని - చీకటిని తరివే వెలుగును ఆసావాదిస్తాను, అనుభవిస్తాను.
అలాకగ దైవ ప్రార్థన లోని హేాతువులు - కారణాలు ఈ చిాందస్వాద ప్రపంచానికి నేను వివరించలేకపోవచ్చు కానీ నా ప్రార్థన లోని పఘలాలను నెరవేరచులుగా జీవితాంతం అనుబభవిస్తూనే ఉంటను. ఇక ఇంతకు మంచిన వివరణ అనవసరం అని నా ఉద్దేశం."
వెుటట వేదాంతాన్ని వల్లెవేస్తూ సమయాన్ని వ్యర్థ పరచడం కంటే..
అదే సమయాన్ని సదివానియోగపరచుకొని నీ అబభయన్నతితో
క్రీస్తుకు సజీవ సాక్ష్యంగా నిలబడటం ఉత్తమం.. కాదా! ఆలోచించండి!!!
యెహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల ప్రయాణము ఎంతై�నది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అలపవైనదో నేను తెలిసికొన గోరుచున్నాను -(కీర్తన 39:4)
""నేనొక్కడినే దు'ఖంగా ఉన్నాను. ప్రపంచమంతా కూడా ఆనందాలలో మునిగి తేలుతుంది." కష్టాలలో ఉన్న ప్రతి మనిషికి ఈ ఆలోచన రావటం సర్వసాధారణం. �న్సీటన్, నయాటన్, ఎడిసన్ వంటి మహామహ�*్న సృజించిన అవే చేతులు నిన్నా సృష్టించాయి. ఏమాత్రం తేడాలేదు నువువా ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండేలా చేయటానికి నీ ఆలోచనలు రూపకరతలు. ఇక్కడ అర్థర్ గార్నరీ రాసిన కథని మీకు చెబుతాను. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస్ నిపుణులు చాలామంది తరచగా చెప్పే కథలలో ఇది ఒకటి. నా చేతిలో వున్న కాగితం వైపు దిగులుగా చాసుకున్నాను.
ఈ దిగులు అనేది నన్నీమధ్య వదలటం లేదు. చాలా సాదించానని చెప్పుకోలేను కానీ, కొంతవరకూ పఘర్వాలేదు. కానీ అంతా అసంతృేపత. అలా అని నా జీవితం పూర్తిగా అయిపోలేదు. సాదించాల్సింది చాలా వుందని నాకు తెలుసోతంది. కానీ దిగులు. స్రీగాగ ఆసమయంలో నేనొక మనసుకు సంబంధించిన రోగా*్న నయం చేసే డాకటర్ని కలసుకున్నాను. నా బాధ, ఓటమ, ఒంటరితనం, అకారణ దు'ఖం, వరగైరా రోగాల లిస్టు ఆయన ముందు పెటాటను. నా రోగాలన్నీ నయం చేయటానికి ప్రపంచంలోని మందులన్నీ సరిపోవని నాకు తెలసు. నేను ఆయన వైపు జాలిగా చాసాను. ఆయన నవువాతో నావైపు చూసాడు. ఆ తరువాత నాలుగు పొట్లాలు ఇచ్చాడు. 190
""మీరు జోకుచేస్తున్నారా డాకటర్ గారా" అని అడిగాను.
""నా భల్ చూసాక నీ అభిప్రాయం మార్చుకుంటావ్" అన్నాడాయన గంభీరంగా. అక్కడికి వెళ్ళటానికి నాకు రెండు రోజులు పట్టింది. ప్రొద్దున్న ఆరింటికి అక్కడికి చేరుకున్నాను. ఆ ప్రదేశమేమీ మార్లేదు. నా బాల్యమంతా అక్కడే గడిచింది. కదా! ప్రతిదీ నాకు గురత. చిన్న పసలయేరు. చుటాట సరుగుడు చెట్లు. క్యారియర్ విప్పి బ్రేక�ఫాస్ట చేసాను. తిండి విషయంలో డాకటరమీ నిబంధనలు పెట్టలేదు కదా అనుకున్నాను.
సరిగాగ ఆరింటికి మొదటి పొట్లం విప్పాను. అందులో ఏమీ లేదు. ""జాగ్రతతగావిను" అని మాత్రం వ్రాసుంది. నాకేమీ అర్థంకాలేదు. ఏం వినాలో తెలియుటం లేదు. మాడు గంటలపాటు ఏం వినాలి? నిజంగా డాకటర్కి పిచ్చెికికందనుకున్నాను. అయినా మాట ఇచ్చాను కదా. సాయంత్రం వరకూ వెనక్కి వెళ్ళటానికి వాహనం కూడా లేదు. అందకని వినటం (?) ప్రారంభించాను. పక్షుల చపపుళుి, దారంగా పొలాల్లో కూ�ల అరుపులు వినపడ్డాయి. ఏటి అలల చపపుళుి, గాలి చేసే ధవానులు, మధ్యలో నిశ్శబ్దం... చాలా ఓరుపగా వాటిని వినసాగాను. ఏదో స�బ�త, అందులోంచి వచ్చే ప్రశాంతత.
నా ఒంటరితనం క్రమ క్రమంగా నా ఏకాంతంగా మారుతున్నట్లు అనిపించింది. సరిగాగ తొమ్మదింటికి రెండో కాగితం విప్పాను. మళ్ళీ రెండే పదాలు ""వెనక్కి వెళ్ళు." ఎక్కడికి వెళ్ళాలి? నాకు మళ్ళీ అర్థంకాదు. బాల్యంలోని ఆనందప్రదవైన సంఘటనవైపా? మొత్తం వైపా? లేదా - తిరిగి డాకటర్ దగిగరికా? నేనా పసలయేటి దగిగర గడిపిన నా బాల్యం గురించి ఆలోచించసాగాను. అందులో కొన్ని ఆనందప్రదవైన సంఘటనలు కూడా లేకపోలేదు. నా తండ్రి, నన్నా, నా తల్లినీ కలిపి తిట్టిన సంఘటనలు గురతురాలేదు. నా తండ్రి నన్నా నా తల్లినీ ఎంత కష్టపడి పోషించాడో గురొతచ్చింది. అప్పట్లో అతడి చిరాకునీ, (ఇప్పుడు నేనున్నట్టే) జీవితంపట్ల అతడి విసుగునీ గ్రహించగలిగాను. నా బాల్యం ఒక నోటు పుస్తకవైంది. ఏయే లైన్లు అండర్లైన్ చేయాలో గుర్తిస్తుంటే మాడు గంటల కాలం గడిచిపోయింది. క్రమ క్రమంగా నేను ద్వేషించే తండ్రితో సహా, అందరా నాకు అర�మయయారు. మాడో పొట్లం విప్పాను.
""ముందురకళుి" అని వుందందులో, పై రెండిటి కన్నా విభిన్నవైనది. నా ఆలోచన్లు అంత వేగంగా సాగలేదు. గతం గురించి వెనక్కి వెళ్ళటం సులభం. ముందురకళ్ళటం అంత సులభం కాదు. ఆర్థిక స్థిరతవాం గురించి, గొప్పవాడిని అవటం గురించి ఆలోచిద్దామనుకున్నాను. బాల్యం గురొతచ్చింది. నా గవయాల్లో గవయాల ఎంపికలో ఏదో
191 తపపునట్టు తోచింది. నాలో శక్తిని గుర్తించకుండా, కేవలం గమ్యం పెట్టుకుంటే ఏం లాభం? గవయాలు అందరూ పెట్టుకుంటారు. అది అన్నిటికన్నా సులభం. అన్ని పసలయేళూి జీవనదులు అవలేవు కదా. అవునంది నా బాల్యపు పసలయరు. అకస్మాత్తుగా నాలో ఏదో వెలిగినట్టు అయింది.
ఇంతకాలం నేను నా విషాదాన్ని "ఆలోచన" అనుకున్నాను. నా విషాదం, నా మెదడులో స్థిర నివాసం ఏరపరచుకోవటానికి కావలసినంత చోటు ఇచ్చాను. అనుకోని అతిది�లా అది హాయిగా స్థిరపడిపోయే వీలు కలిపంచాను. ఇంకేమీ పనిలేని నా మెదడు, దానితో పాచికోలు కబుర్లు సాగించింది. నా ఆనందం కోసం సినిమా చాసాను. నటుడు నాట్యం చేస్తుంటే ఆ స్థానంలో నన్ను }హించుకున్నానే తప్ప, ఆ నటుడిలా అవ్వాలనుకోలేదు. ఆ స�షటవం నాకు లేదని స్ర్ది చేప్పుకున్నాను. నాకు సీటు చూపించిన ఆసినిమా హాలు కుర్రాడు - అర్థరాత్రి చలిలో ఎంత దారం ఇంటికి నడిచి వెళ్ళాలో ఆలోచించలేదు. నటుడితో నా దురదృషాటన్ని పోలచుకున్నానే కానీ, ఆ కుర్రాడితో నా అదృషాటన్ని పోలచుకోలేదు. కోటీశవారుడైన ఆ సినిమా దర్శికుడు, హిమాలయాల్లో తెల్లవారుజాము సార్యోదయాన్ని చితీక్రరించటానికి ఎంత కష్టపడ్డాడో, ఎందుకు కష్టపడ్డాడో అర్థం చేసుకోలేదు. నేను చూస్తున్న సినిమా హాలు టాయిులైట్ కడికగవాడు రోజుకి యాభై రూపాయలుకే ఆ పని చేస్తాడని నాకు తెలిసినా, దానికంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. వెండితెర నన్ను దాతృతవాంలో ముంచెత్తింది.
ముందు వెళ్ళాలంటే ఏం చెయయాలో నాకు అర�వైంది. ముందు రకళాిలంటే, ఎకకడున్నామో ముందు తెలసుకోవాలి. ఎక్కడికి వెళాిలన్నది తెలసుకోవాలి. వాహనాన్ని, ఇంధనాన్నీ, సమకూరచుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా, అక్కడికి ఎందుకు వెళ్ళాలో కరెకుట అవగాహన వుండాలి.
నాకు నవొవాచ్చింది. పసలయేరు కూడా నవివాంది. పక్షులా, గా�, ప్రకృతి, నా బాల్యం మా నవువాతో శృతి కలుపుతుండగా, నాలుగో పొట్లం విప్పాను. ""నీ బాధల్ని క్రింద వ్రాయి" అని వుందందులో. వంగి, ఒక ఆల్చిపపతో ఏటి పక్క ఇసకలో ఆ రెండు పదా�్న వ్రాసి, వెనుదిరిగాను. అచ్చు తప్పు*్న కూడా చాసుకోలేదు. కొంచెం చీకటి పడగానే పసలయేరు పొంగి ఆ పదా*్న తనలో కలిేపసుకుని ప్రకషాళ్నం చేస్తుందని నాకు తెలసు. ""ఏమీ లేవు" అన్న రెండు పదాలే కదా! 192
నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను (2 కొరిందీ� 12:10) అనే పౌలు గారి మాటలకు ఒక్కసారి గురతుచేసుకోండి. సొంత బలముతో మడిసి పడితే ఉ న్నతసా�యికి చేరుకోవటం కష్టమే కాని నిన్ను నువువా క్రీస్తుకు సమర్పించుకొని ""నా జీవితాన్ని అభివృది�పరచు అది సంబూతుడా" అంటా అంగలారిేసత ఏదీ కూడా అసాధ్యం కాదు. ఏంటీ ఇంకా నమ్మకం కుదరట్లేదా?
రిచర్డ్స బక� కేవలం ఒకే ఒక సంవత్సరం కాలేజీలో చదువుకుని అది సరిగా వంటబటటక విమానం నడిపే పైలైట్ అయయాడు. అక్కడ కూడా సరిగాగ పని చెయ్యలేక ఒక ప్రతికకి ఎడిటర్గా స్థిరపడ్డాడు. దానితోపాటు అతడు కూడా దివాలా తీశాడు. ఆ తరువాత జునాథన్ లివింగ�సటన్ సీగల్ అన్న పుస్తకం వ్రాశాడు. కేవలం యాభై పేజీల పుస్తకం అది. దాని ముగింపు ఏం చెయయాలో తెలియక ఏడెనిమది సంవత్సరాలు అలాకగ పేసి ఉంచాడు. దాదాపు పద్దెనిమది మంది పభ్లషర్లు దాన్ని తిరగొటాటరు. ఆ తరువాత అది పభ్లష్ అయియంది. డెబ్బై� లక్షలకు పైగా కాపీలు అవ్ముడు పోయింది.
పప్రఫంచి రెవెలయాషన్ అన్న పుస్తకపు వ్రాతప్రతిని పొరపాట్న న�ఖరు కాలే�ేసత ఆ పుస్తకాన్ని రచయిత వెుతతమంతా తిరిగి వ్రాసుకున్నాడు.
ప్రసిద్ధ అమెరికన్ మాజీ అధ్యక్షుడు విన్సిటన్ చర్చిల్కి తెలివితేటలు తకుకవన్న కారణంగా ప్రఖ్యాత యానివర్సిటీల్లో సీటు దొరకలేదు.
విశ్వావిఖ్యాతి గాంచిన బైథోవెన్కి అతని టీచరు ఫిడేలు నేరుపతూ "నువువా జీవితంలో ఫిడేలు వాయించలే" వని తిడితే అతడు వాద్యాన్ని వాయించటం మానేసి రాగా*్న సృష్టించడం ప్రారంభంచాడు. ఇప్పటికీ అతను పాశ్చాత్త్య సంగీత సార్ధ్యంలో విశిషు�డుగానే మగిలిపోయియున్నాడు.
డిస్నీలాండ్ ని]్మంచిన వాల్డ్ డిస్నీ ఒక ప్రతికాపఫీసు నంచీ రగంటివేయబడ్డాడు. ఏ సృజనాత్మకతా లేనివాడు ప్రతికాపఫీసులో పనికిరాదు అన్న కారణంగా అతడు ఉద్యోగం నంచీ తీసివేయబడ్డాడు. ఆ తరువాత ఎన్నోసార్లు అతడు దివాళాతీసి ఆ తరువాత డిస్నీల్యాండు ని]్మంచాడు.
నువెవాందుకూ పనికిరాని వెధవివా అని థామస్ అలావా ఎడిసన్ని (ఎల్రక్టికల్ బల్బు సృష్టికరత) అతని టీచర్లు చిన్నప్పుడు బాగా తిడుతా ఉండేవారు.
193

�న్సీటన్ నాలగవ సంవత్సరం వచ్చేవరకూ మాట్లాడలేక పోయాడు. ఎనిమదో సంవత్సరం వరకూ చదువు అబ్బలేదు. ఏ తెలివి తేటలా లేని శుద్ధ వాజపపగా ముద్దవేసి అతనిని మాడు సాకళ్ళ నుంచి టీ.సి. ఇచ్చి పంించివేశారు. తరువాత కొంత కాలానికి చరిత్రని మార్చివేసిన సాేపకష సిదా�ంత రూపకరత అయయాడు.
ప్రసిద్ధ శాస్రతవేతత �జక� నయాటన్ హైస్కూల్ వరకు చదువులో చాలా వెనకబడి ఉండేవాడు.
మన తాతల్ని తండ్రుల్ని యకత వయససులో ఉర్రాతలాగించిన జాన్రకేజ్ అన్న రచయిత 753 సార్లు ప్రకాశకుల చేత నిరాకరింపబడ్డాడు. (ఆ తరువాత 564 పుస్తకాలు వ్రాశాడు.)
పైన చెప్పబడిన విజేతలంతా క్రీస్తు మీద ప్రగాడిడ నమ్మకంతో ముందుకుసాగి, ఆ పిదప చరిత్రలోని రికారుడ్లను తిరగవ్రాసినవార.
3. విలియం - కాలేటటు వాస్తవగాధ