Chapter 1 of 14

సాక్ష్యాలు 1–2

క్రీస్తు ప్రేమకు సాక్షులు

సేకరణ

శ్రీమతి గ్రేస్ విజయ టియస్

శ్రీమతి గ్రేస్ విజయ

1 2

ప్రియ క్రీస్తుకు సాక్షులు

Photograph from page 3 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 3

ముందుమాట

""... దికుక దెసయు లేని నన్ను దెవుడేంతో కనికరించి, మకుకవతో నాకు ఎట్లు మన:శాంతి ఇచ్చినాడో..... సాకష్యమచ్చెిద మన సావామ యేసు దేవుడనుచు సాకష్యమచ్చెిద"...

గ్రేస్ ఆంటీ నన్ను యీ పుస్తకానికి ముందుమాట వ్రాయమన్నప్పుడు పై ప్రసిద్ధ పాటలోని చరణం గురతుకు వచ్చింది. రక్రైస్తవ జీవితానికి }పిరి వంటిది సాక్ష్యం. ఎంతటి కరుడు గట్టిన వారినైనా సర క్రీస్తు వద్దకు చేర్చిది సాక్ష్యం.

""మా ఇంట్లో అలారం లేదు అది కొనే సోతమతా మాకు లేదు. పోతే నా కన్న తల్లి చేసే ప్రాత'కాల ప్రార�ననే నన్ను నిద్ద నుండి మేలుకలిేపది" పాపిగా ఈ లోకంలో బ్రతికి అన్ని చెడు వ్యసనాలకు బానిసయయాడు. �తే అంతటి పాపిని సహితం తన తల్లి సాక్ష్యం కదిలించింది. మారుప చెందిన పాపిగా క్రీస్తు చెంతకు చేరాడు. ఇది భక్తుడైన అగసీటన్ జీవిత సాక్ష్యం. ఆ మహానుభావుడు తన జీవిత చరిత్రలో పై విధంగా తనను క్రీస్తునొద్దకు నడిపించింది తన తల్లి సాకష్యమేనని నొకిక వకాకణించాడు. ఇదండ� సాక్ష్యానికి ఉండే శక్తి.

గ్రేస్ ఆంటీ ఈ పుస్తకం గురించి చెప్పినపుడు నేను చాలా సంతోషించాను. ఈనాటి యువతకు కావలసినమ ఇలాంటి సాపుర్తిదాయక పుస్తకాలే. గ్రేస్ ఆంటీ పరిచయమయయాక వారి కుటుంబం గురించి అడిగి తెలసుకున్నాను. ఉన్నత స్థానంలో స్థిరపడడ్ కుటుంబం వారిది. ఎంత ఎత్తుకు ఎదిగినా హెాచ్చించిన క్రీస్తును మరచిపోకుండా యేసుకోసం ఇంకా ఏమైనా చేయాలనే తీవ్ర వాంచితో 70 సం��ల వయసులో పసైతం మాలాంటి యువతను క్రీస్తులో బలపరిచే విధంగా ఇలాంటి రచనలను చేస్తున్న గ్రేస్ ఆంటీగారికి అభినందనలు. రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో పుస్తకాలు ఆంటీగారి ద్వారా వెలుగులోకి రావాలని ఆశిస్తూ..............

- జాన్ శేఖర్...

శ్రీమతి గ్రేస్ విజయ

3

Photograph from page 4 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 4

మన(సు)లో మాట

ప్రియ పాఠక లోకానికి, రక్షకుడైన యేసయ్య దివ్య నామమున శు భకాంకషలు. ""యేసు ప్రేమకు సాక్షులు" అనే అద్భుత గ్రంధం మీ చేతుల్లో వుంది. ఇందులో అనేక మంది అనుభవ సాక్ష్యాలు పొందుపరచబడ్డాయి. మన దేశంలో యేసు ప్రభువంటే, ఓ అపోహా వుండేది. బైబిలు పసలవిస్తుంది. ""యేసు క్రీస్తు అందరికీ ప్రభువు". అద్భుతమైన ఈ దేవుని వాక్యానికి ఈ సాక్ష్యాల గ్రంధమే ఓ నిదర్శనం. నేను విజయవాడ సిదా�ర్� కళాశాలలో ఉదయాన్నే వాకింగ�కు వెడతాను. అక్కడ ఆర్యపస్సస్ సరభయడు ఓ స్నేహితుడు నాతో పాటు వాకింగ� చేస్తూ "మీరు టివిలో మత ప్రచారం చేస్తారు కదా?" అన్నాడు. "టివిలో నేను మాట్లాడేటప్పుడు మీరు విన్నారా? నేనెపుైనా మతాన్ని గురించి బోదిస్తున్నానని చెప్పానా?" అనడిగాను. "మీరు టివిల్లో సందేశాలందించేది అందుకేగా? మా వాళ్లందర్నీ మీరు మతం మార్చిస్తున్నారు. మీ యేసు ప్రభువు అందుకేగా అవతరించాడు, రక్రైస్తవ మత స్థాపకుడు అన్నాడు అసహనంగా..కొంచెం కోపంగా.. "నేను మీకో బైబిలు ఇస్తాను. చదవండి, ఎక్కడైన యేసయ్య మతాన్ని స్థాపించటానికి వచ్చినటుటగా మీరు బైబిల్లో రుజువు చేసేత... నేను బైబిలు బోధలు మానేసి, మీ శిష�్యణణవుతాను అన్నాను. ఆయన భతతరపోయాడు. "అదేంటండ�, బైబిల్లో యేసు ప్రభువు రక్రైస్తవ మతాన్నిస్థాపించటానికి వచ్చినట్టు లేదా? మరి అందరూ అంటారుగా!!" అన్నాడు. "అవునండి, మీలాకగ మనవాళ్లు చాలా మంది యేసయ్యంటే అపార�ం చేసుకుంటున్నారు. వాస్తవానికి యేసయ్య మత స్థాపకుడు కాడు. ఆయన ఓ సన్మారాగన్ని చాపటానికి మానవుడుగా అవతరించిన పవిత్రుడైన ఏకైక దేవుడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు" అన్నాను. "నేను తరువాత మీతో మాట్లాడతానండి" అన్నాడు చాలా కాలం క్రితం... ఆ స్నేహితుడి రక్షణ కోసం నేనెల్లపపుడా ప్రార్థిస్తున్నాను. యేసయ్య అందరికీ దేవుడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, ఇందులోని సాక్ష్యాలు నిరూపిస్తాయి. అద్భుత సాక్ష్యాలను సేకరించే మహాతతర సేవను సోదరి గ్రేస్ విజయ గారికిచ్చిన దేవునికి స్తుతులు సమర్పిస్తున్నాను. ఒకొకరికి ఒకోక విధమైన సేవా భారాన్ని దేవుడు తన భడడ్లకిస్తాడు. దేవుడపపగించిన పని చేసేతనే మనకు తృప్తి, ఆనందము, జీవితానికి సార�కము. ఆధ్యాత్మిక గ్రంధాల ప్రచురణకు తమ సమయాన్ని, ధనాన్ని, తలాంతులను వినియోగిస్తున్న శ్రీ సుందరరావు గారు, గ్రేస్ విజయ గార్లు - ఈ దంపతులు ధన్య జీవులు. ఈ ఆధ్యాత్మిక గ్రంధాల ప్రచురణలను దేవుడు తెలుగు ప్రజలకు ఆశీర్వాదంగా, సార్వత్రిక సంఘకేషమం కోసం వినియోగించి వాడుకోవాలని ప్రభువు కృపాసనం వద్ద విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడు సోదరి గ్రేస్ విజయగారికి ఈ ప్రింటింగ్ పనిలో సహకరించే జత పనివారిని ప్రత్యేకించి ప్రూపఫ్రీడింగ�లో సాయపడగల పనివారిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. సోదరి గ్రేస్ విజయ గారి సేకరణలో ఆధ్యాత్మిక గ్రంధాల పఠనాలోకానికి వరన్ని ప్రచురణలు వెలువడాలని కోరుతా... సోదరిని ప్రభువు నామంలో ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక! క్రీస్తునందు మీ ్ర్రియ సోదరుడు (దేవ దండల)

ప్రియ క్రీస్తుకు సాక్షులు

4

మంచిమాట

"" క్రీస్తు ప్రేమకు నేను సాక్షి" బాసురంబగు నీ సిలువనే కంటిని యేసు వాడను నేనంటినీ...

దేవా! వెంబడించితి నీ నామమా జీవితేశావార నాజీవితాశ నీవే

రావెనా భాగ్యమౌ నా యేసువా

దేవా! వెంబడించితి నీ నామమున్

బాల్యంలో మా అమ్మ పాడుచు నేర్పించిన యీ పాట నాకు ఆదర్శివై క్రీస్తును వెంబడించే ధన్యతను ఇచ్చినందన ఆ దేవుని ప్రేమకు సాక్షులలో ఒక వ్యక్తిగా నన్నుంచిన రీతిని బట్టి ప్రభువును ఘనపరుస్తూ స్తుతిస్తున్నాను. నా 70వ జన్మదిన సందర్బుములో (ది.11.03.1945 నుండి ది.11.03.2015) రెండు పుస్తకాలను ముద్రించుకొనే కృపనిచ్చారు. బూ దిగంత విశావాస్ వనితల పుస్తకాన్ని పునర్ముదీక్రరించు ధన్యతనిచ్చారు. క్రీస్తు అనుచరుల అనుభవాలు నా ప్రీతి పాత్రమైన 34వ పుస్తకము కాగా యీ పుస్తకము 35వదిగా మీకు అందిస్తున్నాము.

్బ��వతీవ ు�వతీవ �ర హ�ర�శీఅర -ు�వతీవ ష�శ్రీశ్రీ పవ ూతీశీ��ర�శీఅీ

నా ప్రభువు 60వ ఏట నాకు దర్శినాన్నిచ్చి ప్రవచనాత్మకంగా ్రేణనిచ్చి ఆరంభంచిన ఈ సేకరణ రచనా ప్రపంచంలో అంచెలంచెలుగా నన్ను ఆదరించి నడిపించనని నా రక్షకుని స్తుతించుటకు నాకు మాటలు చాలవు. పదాలు లేవు. మాగ్దానిగా ఆయన ప్రేమను నాలో అనుభవిస్తూ ఆ ప్రేమ యిచ్చిన ప్రోత్సాహాంలో మౌనంగా వ్రాసిన నా హృదయ భాష్ గ్రహించిన సహాృదయులందించిన సాకష్యానుభావాలతో పుస్తకాలను నింేపస్తూనాను. వారి జీవితాలను అనేక వేలమందికి నా పుస్తకాలు వేదికగా వారి అనుభవ సాక్ష్యాలు బహిరంగముగా తెలిపి దేవుని ఘన పరచు మహిమ పరచు ధన్యత నిస్తున్నాయి. ఈ పుస్తకంలో పొందు పరచిన పారుట - భలో జాన్శ�ఖర్గారి రచనలు గల పుస్తకాలను చదివే గొప్ప భాగ్యం కలిగినది. వీరు సేకరించిన ప్రముఖుల సాక్ష్యాలు నా హృదయాన్ని తాకాయి. వెంటనే ఫోనుద్వారా పరిచయాలు ప్రశంసల తదనంతరము నాతో పాటు మీరు కూడా ఆ గొప్ప రచనలను చదివి విజ్ఞానాన్ని పొందగలరనే ఆశతోవారి అనుమతి కోరగా సమ్మతించారు. వారి విశాల హృదయానికి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముందుమాట వ్రాయాలని అరి�స్తూ వారి సాక్ష్యాన్ని వారి నాన్నగారు డాకటరుగారి సాక్ష్యాన్ని మీ కందిస్తున్నాను.

ద్వారా కంప్యూటర్ నండి కొన్ని సాక్ష్యాలు

జశీఅ�వతీర�శీఅర �అస�� అందుకోగలిగాను, ఫోన్ద్వారా, స్నేహితుల పరిచయాల ద్వారా ప్రేయర్ పసల్లో చెప్పబడిన సాక్ష్యాలు నాకందాయి, యు టయాబ్లో కొన్ని సాక్ష్యాలు నన్ను ఆకర్షించగా వారిచ్చిన ఫోనుద్వారా పరిచయాలు అనుమతి పొందగా విలువైన సాక్ష్యాలు సేకరించే కృప నా ప్రభువే నాకిచ్చారు. దర్శనమిచ్చిన దేవుడే దయతో నాకీ ధన్యతనిచ్చారు. వెబ్పసట్

ద్వారా నా పుస్తకాలను అనేకులు చూసు ప్రాధాన్యత నందించిన షషష.బవషట.అవ్

ప్రెసిడెంటు గారైన జాషువా పఫ్ణిగారికి అభిమానిస్తున్న వారి బృందానికి బవషట నా కృతజ్ఞతలు. ముద్రించుట, ప్రోత్సాహించుటలో ముందుమాట ప్రశంసలనందించిన శుభవార్త సువార్తికులు స్పందన డైరకటరు దేవ సహాయం దండల గారికి కృతజ్ఞతలు.

గతం నుండి నేటి వరకు నా కుడి బభుజంగా కరకషను చేస్తూ తోడుగా నిలిచిన ఇవాంజలిన్ (మసాతన్బీ) గారికి వందనాలు.

ఆర్థికంగా అధిక సహాయము చేసిన, చేస్తున్న నా ప్రియమైన కుమారెత డా�� బయాలాహేామంత్గారి కుటుంబమునకు ప్రత్యేక కృతజ్ఞతా దీవెనలు. చిన్నబాబు శ్యావ్ ప్రేమ, పేల యెడల దయ గొప్పది. వారి ఆర్థిక సహాయంతో కొందరు పేలను ప్రేమించే ధన్యతనిచ్చారు.

చదువరులైన మీరంతా యిస్తున్న నిరంతర ప్రోత్సాహానిరకై నిండు కృతజ్ఞతలు. అందరినీ ప్రభువు దీవించగాక ఆమెన్.....

సదా మీ సేవలో.............

- గ్రేస్ విజయ

సాక్షుల పరిచయం

జాన్ శేఖర్ - ఫోన్ నెం. 99632 41903

జాన్ శేఖర్ వంటి అవార్డు విజేతగా ప్రముఖ రచయితగా మంచి పేరున్న వ్యక్తి గార్చి పరిచయము చేయు ధన్యత ప్రభువు నాకిచ్చిన రీతిని బట్టి ధనయరాలనయయాను. అనుకోని రీతిగా మే నెలలో పుస్తక ప్రచురణ చేసే అవకాశం లేని సమయంలో వారి రచనలు రెండు చదివాను. వారి విజా�నానికి అవాక్కయ్యాను. వెంటనే ఫోను ద్వారా పరిచయం చేసుకోగలగాను. వారి అమూల్యమైన సాక్ష్యముతో పాటు వారి నాన్న గారి సాక్ష్యాన్ని, మంచి మాటలున్న ముందు మాటను యీ పుస్తకంలో ఉంచు భాగ్యంరకై దేవుని స్తుతిస్తాను.

వీరి అనుమతితో పార్టు భలో కొన్ని రచనలను మీకు పరిచయం చేయుట ద్వారా నా వలై మీరు ఆనందిస్తారని నా ఆకాంక్ష. ఇనుమును అయసాకంతం ఆకరి�ంచు రీతిగా భక్తుల సహవాసం అపురూపం. వీరు అందించిన రచనలు ముందుమాట సాకష్యానిరకై నా నిండు కృతజ్ఞతలు ఈ పుస్తకానికి విలువ తెచ్చిన రీతిని బట్టి ప్రభువును బట్టి ఆనందిస్తున్నాను.

జాషువా షేక్

ముస్లిం వంశంలో జన్మించి స్టేట్ ర్యాంకు పొందు అత్యన్నత స్థాయికి చేరిన ఒక సామాన్య విద్యార్థి జీవితము, అతని ఆదర్శాలు అందరికీ సాపర్తినిచ్చాయి. కా�స్మేటు కవితలో పరిచయ దైవికం కాగా ప్రభువును చూపించి కవిత భర్తను రక్షించుకొని ఎన్నో పాటల రచయితగా నిలిచాడు. ఒకపాటలో 85సార్లు క్రీస్తు ప్రేమ గార్చి వివరించుట వింతైనది. వీరి దాంపత్యం అనేక విశ్వాసులకు ఆదర్శం.

కవితాషేక�, జాషువా షేక్ వివరాలు - ఫోన్ నెం. యు.యస్.ఎ. 908-528-3646

రక్రైస్తవ కుటుంబంలో పుట్టి సాంప్రదాయాలతో భక్తితో పెరిగిన విద్యార్థి స్టేటు ర్యాంకులు తెచ్చుకున్నది, తోటి ముస్లిం విద్యార్థి మహమ్మద్ షేక్ ఆదర్శాలను గౌరవించి ప్రేమలో పడినను తల్లిదండ్రుల అనుమతితో పెండ్లాడి, భర్తను జాషువగా మార్చి, గొప్ప ప్రేమగల విశ్వాసిగా నిలిచిన ధీర వనిత. శ్రావ్యంగా పాడే తలాంతుతో బాగా పాటలు వ్రాసే భర్త సాహచర్యంలో బవషట కుఆదర్శి దంపతులు నాజైర్సీ అమెరికా నివాసులు

7

శ్రీమతి శ్రీకుమారి - ఫోన్ నెం. 98669 06690, 208-329-7182 ఇండియా

సాంప్రదాయ అన్య కుటుంబంలో యిద్దరి పిల్లల తల్లిగా 30వ ఏట వైధవ్యాన్ని ఎదరొకన్నది. ప్రికంటి మామ్మగారు యేసే వెలుగు అని తెలిపింది.ఏ ఆధారం లేక ఏ దేవుడు రక్షిస్తాడు? అని భడడ్లతో మరణానికి సిద్ధపడింది నేనే వెలుగును వెలుగు చూపించి గొప్ప సాక్షిగా మార్చి ఉన్నత విద్యనిచ్చి భడడ్లిద్దరూ అవెరరాలో స్థిరపర్చిన తోటివారికి స్వకీయులలో 35 మందికి పైగా ఆత్మల జాలారిగా నున్నారు. నేడు అమెరికాలో ప్రేయర్ పసల్ సమావేశాలలో మొదటి సాక్షిగనున్నారు.

ఆనంద్గారు (శివకుమార్) - ఫోన్ నెం. 86888 93555, 97000 07756

ఎన్నో దురాలవాట్లతో ఆర్థిక లేమతో కాలు ఆపరషన్లో కాలు కోలోపగా దికుకలేని స్థితిలో క్రీస్తు ప్రేమను రుచి చూసి సాక్షిగా నిలిచారు. రక్రైస్తవులను సవాలు చేస్తు ప్రతి వ్యక్తి మంచి సాక్షిగా ఉండాలని చాటిచెప్పి ప్రార్దనా గోపురాన్ని నడిపించే గొప్ప విశ్వాసి. వీరి సాపర్తి ఆదర్శినీయం.

జానీ పసైదా - ఫోన్ నెం.94415 44489

ప్రమాదంలో కాలు కోలోపయిన స్థితిరాగా అద్భుత స్వస్థత పొందుటకు యిరుగు పొరుగువారి క్రీస్తుప్రేమ సాక్షిగా నిలచింది. వీరు స్వంతంగా ప్రార�నలన్నియు అంచెలంచెలుగా ఆర్థికంగా ఎదిగి దేవుని సేవిస్తూ సాక్షిగా నిలిచారు.

యుటయాబ్ ద్వారా, ఫోన్ ద్వారా వీరిని పరిచయం చేసుకొను ధన్యత ప్రభువిచ్చిరు. ప్రేమతోనే విజయం జాన్శ�ఖర్గారి కలంలో నుండి వచ్చిన అమృత అనుభవం అనిత క్షమ నేరచుకొన్న రీతి ఆదర్శము. క్రీస్తు వీరమ చేస్తున్నారో ఎరుగరు అన్న మటపై దేవుని మాట అనుకరించింది.

డాక్టు సుదర్శ - ఫోన్ నెం. 98664 85127

హైదరాబాద్ ఉస్మానియాలో ఉద్యోగం చేస్తున్నారు. రకత స్రావం ఆమెను మరణపు అంచు*్న చేర్చింది ఆమె మేనత్త ప్రార్థన, ఆమె కుమారుని ప్రార్థన వలన క్రీస్తు శక్తిని తెలసుకొని మంచి విశ్వాసిగా మారింది. అనయల విశావాసంలో నుండి క్రీస్తు ప్రేమకు సాక్షిగా నిలచింది.

శబ్న (నెల్లారు)

తండ్రి ముస్లివ్ కాగా తల్లి చౌదరి కుటుంబంలో అసహనంలో బాల్యం గడిపింది తండ్రి అమ్మను తనను వదలి 20 సం��లు విదేశాలలో జీవిసేత ప్రార్థన ద్వారా స్నేహితుల సహవాసంలో క్రీస్తును కనుగొని తండ్రిని కలిసింది అద్భుతానుభవం. 8

ని�ల్ - ఫోన్ నెం. యు.యస్.ఎ. 281-540-6737

మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. ఉద్యోగము, విద్యా మధ్యలో ఎన్నో ఒడుదుడుకులతో అంకుల్ క్రీస్తును పరిచయం చేయగా విశావాసం ద్వారా క్రీస్తుపై ఆధార పడిన విశావాస జీవితం ఈ తరంలో యువతకు కనువిప్పు కాగలదు.

శంకర్ మంచి ఉద్యోగి భార్య తన స్నేహితురాలి ద్వారా క్రీస్తును నమ్మింది, శంకర్ తల్లి కాకానీలో ప్రార్దనలో స్వస్థత పొంది నమ్మింది. క్రీస్తును నమ్మి లేక అద్భుతం కావాలని వాదించగా గండెజబ్బు వలన పరలోక దర్శనంలో క్రీస్తును కనుగొని విశ్వాసిగా మారిన అద్భుతానుభవాలు మరువలేము యుటయాబ్ ద్వారా జాన్ అందించారు. వందనాలు.

అనంతలకి�గారు - ఫోన్ నెం.99514 36667

అనంతలకి�గారు, కాకినాడ వాస్తవ్యులు కుమార్తె సునీత బన్నీ బరత మేనల్లుడు కూడా ప్రభువును నమ్మిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. భక్తిలో భడడ్లను పెంచుకున్న ఆదర్శ మహిళ్ క్యాన్సర్ రోగాన్ని ధైర్యంగా ఎదురొకని వాగ్దానాలు నమ్మిన క్రీస్తు అనుచరురాలు అనుక్షణం ఆసక్తి కలిగించే ఘటాటలు విశ్వాసాన్ని పెంచగలవు హన్నాగా పేరు మార్చుకొన్నారు. కుమార్తె బనీ (సునీత, యు.యస్.ఎ.) నెం: 732-444-2694

హేామలతగారు

అనంతలక్ష్మి లేదా హాన్నాగారి వదినగారు బన్నీ అత్తగారి సాక్ష్యం నాకు కనువిప్పు కలిగించింది. ప్రతికూల పరిస్థితులలో భడను కోలోపయి చినబాబును సినిమా ప్రభావం పడనీయక వెుట్టింటిలో అనేక శోధన ఎరురొకని క్రీస్తు వైపు చూస్తు జీవించిన గొప్ప విశ్వాసి.

తిమోతి గోపగాని

ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు వెంటాడాయి క్రీస్తును దర్శించి, కనపరచుకొనగా నమ్మి విశ్వాసించి అచంచల భక్తితో భార్య కొరకు ప్రార్థించు ప్రతి విషయంపై దేవునిపై ఆధారపడి జీవించిన అనుభవ సాక్ష్యము విలువైనది.

తాజుదీ�న్గారు

ఎంతో శ్రద్ధతో నమాజు పాటిస్తూ మంచి ధనికునిగా జీవించి వ్యాపారంలో అనుకోని రీతిలో కష్టాలు వాటిల్లి వలలో చిక్కుకొని, దొంగల మోసాలకు గురై జైలు పాలయయాడు. ఆదరించిన దర్శనం తన జీవితాన్ని మార్చింది. యుటయాబ్ ద్వారా స్నేహితులు అందించిన సాక్ష్యానికి వందనాలు....

9

దివ్యవాణి

యుటయాబ్ ద్వారా సినిమాలో గురితంపు పొందిన పెండ్లి పుస్తకంలో అద్భుతమైన ముచ్చటైన తలాంతులను నేను చేసాను. ఆమె తన భడడ్కు చేతబడి ప్రభావం వలన శ్రమ చేరింది. ఆమె ఆకృతి వికృతవైంది. క్రీస్తే సమస్యలకు జవాబని నిర్మల సిస్టర్గారు క్రీస్తును పరిచయం చేయగా సత్యాన్వేషణలో క్రీస్తులో పూర్తిగా కలిసిపోయి మంచి సేవకురాలై సాక్ష్యములో కరచాలనంలో ఆమె వాకుకలు ముత్యాలసరాలై నా హృదయాన్ని వైమరపించింది. ప్రత్యేక తలాంపులు గల వ్యకుతలను దేవుడు ఎన్నుకొని వాడుకున్న దైవం మనససుకు గొప్ప సాపర్తినిస్తూ విశావాసంలో సాగిపోవు ధన్యతనిస్తుంది. యేసు అందరికీ ప్రభువని చాటి చెప్పుటకు కలవారి ప్రేమధార్ జయపాల్గారు చక్కగా క్రీస్తులో నడిపించారు.

జంపాల సాలమన్గారు

వీరిని వ్యక్తిగతంగా కలిసివారి సాక్ష్యము కోరగా ఇ-మెయిల్ ద్వారా పంపిన అద్భుత అనుభవాలు, ఆర్థిక యిబ్బందులను దేవుడు కాపాడుట. సాక్షిగా భడడ్లను నడిపిస్తు అనేకులకు క్రీస్తును ప్రకటించుటలో ఆసక్తిగల భక్తుడు.

క్రీస్తు రాజుగారు

క్రీస్తు రాజుగారు యుటయాబ్ ద్వారా నాకు పరిచయం అయయారు. వీరి ఫోను ద్వారా మాట్లాడగా వారి విన్నపము భక్తి, ఆప్యాయత నన్ను చాలా ఆశ్చర్య పరిచింది. ఎన్నిక లేని స్థితిలో మరణం కోరిన వ్యక్తిని దేవుడు కోరుట వీరందించిన వివరాలు నేడు గొప్పగా అనుకూల ఆశీర్వాద కరంగా దేవుని సేవ చేయుటను బట్టి, దేవుడు చేపలు పట్టువారిని లోకం తల్లక్రిందులు చేయు వారినిగా మార్చినట్లు వీరిని మార్చిన దేవుడు స్తుతి పాత్రుడు.

చార్లీ

చార్లీ జీవితం కూడా పుస్తకములో చదివి సేకరించిన జీవితమే క్రీస్తు కొరకు నిర్బుయంగా జీవించి చూపిన సాహసము క్రీస్తు విశ్వాసికి మారగ దర్శికం కాగలదు.

సుజాన్

యుటయాబ్లో సేకరించిన సాక్ష్యము ద్వారా ఆసహాయులకు అండ క్రీస్తేనని ఆమె జీవితం చాటి చెప్పగలదు.దురభ్యాసాలలో ఆదరణ కరువైనా జీవితంలో క్రీస్తు చాలిన దేవుడని గ్రహించగలము. 10

ప్రియ

యా టయాబ్ ద్వారా సేకరించిన సాక్ష్యంతో స్నేహితుల పరిచయంతో క్రీస్తును కనుకొకని ఆయన ప్రేమలో సాగిపోయిన యువతి జీవితం విలువైనదిగా మార్చుకొన్నది.

గొలప పల్లినతానియేలుగారు

ఆంద్ధ రక్రైస్తవ కీర్తనలలో గుర్తించుకోగల పాటలను రచించి అనేకులు హృదయాన్ని దోచారు. ఆయన ప్రేమకు గొప్ప సాక్షిగా చూపించిన జీవితంలో అనయల జీవితంలో క్రీస్తును ప్రేమించుట. చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

సుశీల

వెబ్సైట్ ద్వారా సేకరించిన సాక్ష్యములు చాలా

షషష. జశీఅ�వతీర�శీఅర �అస�� విలువైన అనుభవాలనిస్తుంది. ఆమె ఆదర్శంగా తన జాతివారి సంకేషమము కొరకు క్రీస్తు సాక్ష్యులుగా నిలుపుతుంది.

ముతాత సావాట్ సాదపపన్, క్రిల్ వేది సాక్షులు, సుశీలగారి సాక్ష్యలతో పాటు వెబ్సైట్ ద్వారా పొంద్యాను తమళ్ రా�ంలో క్రీస్తు ప్రేమకు సాక్షులు జీవితాలను తరచి చూస్తే క్రీస్తు అందరికీ ప్రభువని నమ్మగలము.

వేదాల ఎలిషా:

నా స్నేహితుల ద్వారా యు టయాబ్లో అందుకున్న గొప్ప సాక్ష్యము నేను ధైర్యంగా ప్రచురించుటకు సాహాసించినందుకు కషవించమనవి తల్లి బోధాకాలు అద్భుతంగా స్నేహితులు క్రీస్తు ప్రేమను పరిచయం చేయగా ఆమె సాక్ష్యం జీవితం కుటుంబాన్ని రక్షించి, ఎలిషాగారు ఎలిషావలై క్రీస్తు కొరకు రోషంలో సేవ చేసికున్న గొప్ప అనుభవం అనేకులకు మేలుకలుపను కలిగిస్తాయి.

జాలిలికిక

పుస్తకము పఠనములు నాకిష్టమైన ప్రక్రియు. ఏ గొప్ప సాకష్యన్ని చూసినను అందరూ చదవాలి తెలిసికోవాలన్న తపన నాకీ సాక్ష్యము పొందుపరిచే ధన్యత నిచ్చింది. మీరు కూడా నాతో ఆనందించి దేవుని స్తుతించగలరని నా ఆకాంక్ష.

పద్మముగారు

యుటయాబ్ ద్వారా స్నేహితులందించిన అద్భుత సాక్ష్యము నాకు చాలా నచ్చింది హాస్య ప్రధానంగా క్రీస్తు ప్రేమను చాటి చెప్పారు. మీకు తప్పక నచ్చే రీతిగా వ్రాసాను. శ్రీ సత్యనారాయణగారు

11

నా ప్రియ స్నేహితురాలైన సిస్టు జోయ�ు పీటరుగారు అద్భుత తలంపులన్న విశ్వాసి పాస్టు కోర్సు చదివారు నా పుస్తకాల ద్వారా మా సుధాకర్ అన్నయ్య దగ్గర పరిచయవైనపపటి నుండి 3 సం��గా విలువైన సాకష్యాలనందించి నా పుస్తక ప్రచురణలో తప్పులు దిదు�చు, విలువైన సలహాలను అందించే జోయిగారికి నా నిండు కృతజ్ఞతలు.

వారిచ్చిన గొప్ప సాక్ష్యము అనయల నుండి ప్రభువు నమ్మిన వారికి మా వలై గొప్ప సాక్షి సమాహం ఆవరించిందనే ఆనందాన్నిస్తుంది.

శ్రీ జాలా నెల్సన్గారు

శ్రీ జాలా నెల్సన్గారు మా కుటుంబానికి సుపరిచితులు, నేను వారి భార్య విజయ బాల్య స్నేహితులం. నా భర్త సుందరరావుగారి ఎ.సి. కాలేజీలో చదివిన స్నేహాన్ని బట్టి అన్ని అనుభవాలు పంచుకొనేవారం వారి అనుబంధాలన్నీ మాకు చాలా సన్నిహితంగా గ్రహించిన వారమై భయంకరమైన వ్యాధి నివారణలో క్రీస్తును సన్నిహితంగా అంగీకరించి ఆయన బాల్యం నుండి తన అనుభవాలన్నీ జా�పకాంగా వ్రాసిన వైనం నన్ను ముగు�రాల్ని చేసి స్తుతించే కృపనిస్తుంది. వీరిని దేవుడు గొప్ప సాక్షులుగా నిలపాలని నా దీన ప్రార్థన.

పార్ట - భ

శ్రీ జాన్శేఖర్ గారి కలము నుండి జాలువారిన అద్భుత సాక్షుల సేకరణ నన్ను ఆశ్చర్య పరచగా సేకరించిన అమాల్య సందను మీకు పరిచయం చేస్తున్నాను.

హెలైన్ కిల్లర్

హెలైన్ కిల్లర్ తెలియని వారండరు ఆమె చీకటి గ్రుడిడ్ జీవితానుభవాలు ఆశ్చర్య పరచి కళ్ళలో నీళ్లు కదిలేలా హృదయాన్ని తాకగలదు. క్రీస్తు అపార ప్రేమను సృష్టిని వరిణంచిన తీరు ఆమెకు నేర్పిన టీచరు నిలబైట్టి ప్రశంసించుట తప్పదు. మనకు అన్నీ ఉన్నాయి. ప్రభువు కొరకు ఎన్నో చేయాలనే తపన నిస్తుంది.

డేల్కార్�

వీరి జీవితం, రాక్ పెఫలల్లన్ రమ జకర్యాస్ ఆమేయ జీవిత విశేషాలు గతంలో తెలియని విషయాలను తెలసుకొనే దన్యతనిస్తాయి. ఈ పుస్తకాన్ని అతి జాగ్రత్తగా దాచుకొని పదేపదే పరి�ంచాలనే ఆశ కలిగిస్తుంది. మీరు చదివి అనేకులకు వీరి సాకష్యానుభవాలను తెలుపుట సవెాచితము. 12

నమ్మకము విలువ చరిత్ర పాఠాలు, వాషింగ్టన్, కాట్బరీస్,రైట్ సోదరులు వీరి అనుభవాలు మీకు నాకు గొప్ప మేలుకలుపనిస్తాయి.

ఎంత పాపినైనా యేసు చేరచు కొనుననే సత్యము బైబిలు సిదా�ంతాలన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది ఎంతో పొందికగా మంచి మాటలతో చెప్ప దలచిన మంచి ఆదర్శాలు కధల రూపంలో అనుభవాల ద్వారా సాటిగా తెలియజేయు ప్రత్యేకత గల జాన్శేఖర్ హృదయాన్ని అద్దంలో చూచినట్లు నేను చూడగలను, నా కళ్లతో మీరు చూసి ఆనందించగలరు.

ప్రభువు అపార కృప మనతో ఉండునుగాక...........ఆమెన్..............

13

విషయసాచిక

సాక్ష్యం 1. నా సాక్ష్యం మీ కోసం -క్రీస్తునందు సి.హెచ్. జాన్శేఖర్.17

2.జాషువా షేక్.....20

3.యేసు అందరికి ప్రభువు ప్రేమ గల ప్రభువు నా రక్షకుడు -కవితాషేక�22

4.ప్రేమతోనే విజయం సాధించాలి28

5.ప్రేమ నమ్మకముగల దేవుడు -ఆనంద్ శివకుమార్31

6.అడిగినవన్నీ యిచ్చే నిజదేవుని తెలసుకొన్నాను -శ్రీమతి శ్రీకుమారి37

7.క్రీస్తు వాగ్దానముల ఆధారంగా జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోగలాగను -ని�ల్41

8.ఎందుకనో ప్రభువు నన్ను ఎంతగానో ప్రేమించి ఆదరించారు- షబ్నా50

9.ఒంటరి పోరాటంలో తోడుగా నుండి నన్ను రక్షించిన క్రీస్తు నా ప్రియ రక్షకుడు

- హేమలత మంరగన, అమెరికా.54

10.్ర కీస్తు నా సర్వాధికారి, స్వస్థత నిచ్చి రక్షించిన ప్రభువు -శ్రీమతి హన్నా65

11.ప్రేమించినన్ను వెదకి రక్షించి సవాస�తనిచ్చి కాపాడిన క్రీస్తు నా ప్రభువు

- సుదర్శ కుంచె75

12.సత్యాన్వేషణలో క్రీస్తు నాకు దర్శనమిచ్చి రక్షకుడను నేనేనన్నారు - శంకర్81

13.ఎన్నికలేని నన్ను గొప్ప స్థితికి చేర్చిన క్రీస్తు స్తుతిపాత్రుడు -తిమోతి గోపగాని87

14.వెదకి నన్ను రక్షించి నడిపించిన క్రీస్తు నా ప్రభువు.- సాలమన్ శ్రీనివాస్.97

15.క్రీస్తురాజు99

16.యేసుతో నా జీవితం - దివ్యవాణి104

17.సిలువ శ్రమల ద్వారా కనపరచుకొని నన్ను రక్షించారు

-చిలువూరి రమేష్

-� ూ ళ(ణ.�.�)109

18.సజీవుడైన క్రీస్తును నమ్మి సాక్షిగా జీవించు నా సజీవ సాక్ష్యము - జానీపసైదా114

19.క్రీస్తే నా సర్వాధికారి నిజరక్షకుడని నవ్మాను -తాజుదీ�న్ వసిహా122

20.అంగవిహీనుల ఔన్నత్యము - కేపెటన్ సాకటీపస్మై�125

21.మరణమైన, హింస అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపదని నవ్మాను

- చారీ�129

22.ఎంత పాపినైనను యేసు ప్రేమించగలరని తెలసుకున్నాను. -సాసన్133

23.యేసు అందరికీ ప్రభువని నవ్మాను -ప్రిూ136

24.గొల్లపల్లి నతానియేలు (1839-1914)138 14

25.కోత విస్తారమేగాని పనివారు కొద్దిగానున్నారు. -సుశీలా రఘు నాతన్142

26.యేసే మార్గము సత్యము జీవమని నవ్మాను -ఎస్. ముత్తు సావాజ్148

27. దేవుని వాక్యము నన్ను రక్షించి మంచి రక్రైస్తవునిగా మార్చింది -స�దపపన్149

28.నిజదేవుడు క్రీస్తు స్వస్థపరచువాడని తెలిసికున్నాను. - క్రిల్ వేది151

29.వ్యాధిగ్రస్తులను బాగుచేసి రక్షించు క్రీస్తు నా తల్లి ద్వారా శికషానుభవం పొందాను

- ఏలిషా సావు వేదం153

30.నా తండ్రి ప్రార్థన నన్ను రక్షించింది. -జోయ�ు లికీక, యెరుషలేము157

31.సత్యాన్వేషణలో క్రీస్తును తెలిసికొని సాక్షినయ్యాను - శ్రీ తిమోతి, (కృషాణరెడిడ్)161

32. ""నిత్య జీవమునకు మార్గము" (దారి) -సాదిరెడిడ్ వంశమర�నరావు.165

33.చావుగోతినండి నన్ను లేవనెత్తి దయను కృపను ప్రభువు చూపించారు

-జాలా దాస్ నెల్సన్176

పారుట - భ

1.అంధత్వానికి అందమైన నిర్వాచనాన్ని ప్రపంచానికి అందించిన-హెలైన్ రకల్లెర్183

సాక్ష్యం 2. ప్రపంచ ప్రఖ్యాత మాషాటరి అణిముత్యాలు అనుభవాలు - డేల్కార్�187

3.విలియం-కాలేగటు వాస్తవగాధ - నిజమైన ్రదాకషావల్లి194

4.ప్రపంచ కుబేరుడు రాక్ పెఫల్లర్ క్లుప్త జీవిత గాథద -రాక్ఫెల్లర్201

5.మతివీరన మారణహాోమం- చెకుక చెదరని విశావాసం204

6.ప్రసిద్ధ ప్రపంచ బహ�ళ్ జాతి సంస

(వీబశ్రీ్� చీ�్�శీఅ�శ్రీ జశీఎ��అవ)208

7.నమ్మకం విలువ211

8.వణుకు పుట్టించిన వ్యరు�డు...215

9.చరిత్ర పాఠాలు216

10. కరువును రూపుమాపిన జార్జి వాషింగ్టన్ కార్వర్ కథద229

11.కాడ్బరీస్ కథద! .......232

12.రైట్ సోదరులు...234

13.యాదుడునైన నన్ను క్రీస్తు దర్శనము రక్రైస్తవునిగా మార్చింది.`రాన్ కౌంటర్237

15

Photograph from page 17 of Kreesthu Premaku Saakshyulu
పేజీ 17

1. నా సాక్ష్యం మీ కోసం

↑ పైకి / Back to top