
సాక్ష్యం 13. ఎన్నిక లేనినన్ను గొప్ప స్థితికి చేర్చిన
క్రీస్తు స్తుతిపాత్రుడు
తిమోతి గోపగాని.
జకర్యా 4:7 "" శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ
చేతనే ఇది జరుగును".
నా పేరు తిమోతి గోపగాని. నా సాక్ష్యము మీకు వివరించాలని ఆశిస్తున్నాను. నా సాక్ష్య జీవితం ద్వారా మీలో కొన్ని ప్రశ్నలకు జవాబులభిస్తుందని తలసతున్నాను. క్రీస్తులేని జీవితం చాల విషాదంతో గడిపాను. క్రీస్తు కలిగన నాటి నుండి చెప్పనశక్యమైన సంతోషము నాలో నిలిచింది.
నేను క్రీస్తును అంగీకరించిన కాలము గత 13 సంవత్సరాలుగా నాలో ఒంటరి
87 తనము దూరమై ఆయన అనంతప్రేమతో నిండిన జీవితం ఆహ్లాదంగా ఉంది. ఆ గొప్పప్రేమ శక్తి ద్వారా ఎదురుకన్న గొప్ప సమస్య*్న భారా*్న ఎదురైన వైయిరాళుి ఆశీర్వాదకరంగా మారాయి నేను నడిచిన దారి ఎతుతపల్లాలుగా కష్టసుఖాల మయవైననా క్రీస్తువునికి నాలో సదా నిలిచి ఉంది.
యీ బాధలలో నలిగి పోయిన నేను నా విద్యాభ్యాసాన్ని ఆ్రిేపసాను. ఒక సబ�కుటలో అపజయాన్ని పొందాను. రెండవ సంవత్సరము ఇంటరు పరీక్షకు ఫీజు కటటలేకపోయాను. కేవలము 10రూ పాయిలు కూడా నాకు తేకపోవుట వల్ల ఎవరూ సహాయము చేయనందన నా బాధలో నేను మరల నా వాళ్ళకు భారమయయాను. మా తల్లి తండ్రులు నా కొరకు సమయము వెచ్చించే వారు కానందన నా ఏకాంతంలో చిల్లర దురలవాట్లకు అలవాటుపడాను. నా పరిస్థితి దాచిపెట్టుటకు అబద్ధాలు చెప్పేవాడిని. త్రాగుడు వ్యసనము కూడానాకు అలవాటుయినందన నా బాధలు తప్పించుకోలేక దు'ఖపేవాడిని. మత్తయి 4:16
కీర్తనలు 25:3, లాకా 4:18 వాక్యాలు నా జీవితానికి అర్థము కలిగంచాయి అవి క్రీస్తును గ్రహించిన తర్వాత తెలిసికోగలాగను. మేమున్న యింటికి సమీపంలో రక్రైస్తవులు ఆరాధించే చర్చి ఉండేది. మా స్నేహితులు ఆ చర్చికి వెళ్ళేవారు. వారితో కలసివెళ�ి సమయంలో నా పరిస్థితిని బట్టి నాలోమారుప తేవాలని ప్రయత్నించి క్రీస్తు ప్రేమను తెలియజేయగా నన్నువారు క్రీస్తును వెంబడించాలని బలవంత పెడతున్నారని తలంచి చాల కోపం వచ్చింది. వారి సలహాలన్నీ తిర్స్కరించేవాడిని. క్రీస్తును అంగీకరించే పనిలో వారికి డబ్బులు లభిస్తాయని భ్రవుపేవాడిని ఇండియాలో హిందామతాన్ని నాశనం చేస్తున్నారని దాషించేవాడిని క్రీస్తును నమ్మిన తర్వాత నేను దుర్బభప్రాయపడానని పశ్చాత్తాప్ పడాను.
ముఖ్యంగా ప్రపంచంలో ఎకుకవ దయ, ప్రేమ, కొన్ని ప్రత్యేక మాడిాభిప్రాయాలు గలవారు వుండేవారు. కాని నా స్నేహితుడు క్రీస్తును గార్చి అవిరాముగా నాకు సువార్త బోధించేవాడు. ఆతర్వాత నేను ఆలోచనలో పడాను. ఎందుకింత ప్రేమతో పదేపదే క్రీస్తు ప్రేమగార్చి వివరిస్తున్నాడు? అని తలంచియిల్లు చేరాను. ఆరాత్రి 11 గంటలకు నేను నా తవ్ముడు రాజు యింట్లో నుండగా ఆరాత్రి 5"అడుగుల 7" అంగుళ్లు ఎత్తులో నున్న నల్లటి ఆకారము నాముందు నిలిచింది. రక్రైస్తవులు పాడేపాటలు వారి మాటలు వినుట 88 పరిపాటి గనుక ప్రయత్నంలో నానోటితో క్రీస్తును స్మరిస్తూ పలికిన మాటలు నాకేవింతగా లోచాయి ""యేసు రకాతనికే సదా జయము కల్గుగాక ఆయన నామమునకే జయము కల్గుగాక," భయంతో పలుకచున్న యీ మాటలన్ని నేనే పలికానా? నేను యేసును అసహ్యిచకుంటున్నను కద! ఆమాటలు నాకు అబభయాన్నిచ్చాయి. ఆమాటలన్నీ నానోటిలో ఉచ్చరించుటలోనే ఒక అద్భుత సంఘటన మొదటిగా నా జీవితాన్నేె తల్లక్రిందులు చేసి ప్రభావితం చేసింది.
ఆకషణంలో దేవుని రక్తం, నామమునకే విజయమని చెపుచుండగానె పెద్దతెల్లని సిలువ నాముందు నిలుచుట చూచాను. నాపడక ప్రక్కగా 15 అడుగుల ఎత్తుగా ఒక వ్యక్తి నిలిచాడు అంత తెల్లని తెలుపురంగు నేను ఎన్నడా చూడలేదు. వెలుగును చూచిన నల్లని ఆకారము తక్షణమే తొలగిపోవు మెరుపు వేగంతో మాయమగుట చూచి అత్యంత ఆశ్చర్యంతో నిలిచాను. అది ఆనందాన్ని కలిగంచింది. కాసత కలవరము సంతోషముతో విస్మయవెుందిన భావములో నుండగా ఒక దుప్పటి నిండాచిన్న సిలువలన్నట్లుగా పైనండి వచ్చి మాపై పడింది.
నా తవ్ముడు మాగవాడు కుంటివాడైనందన ఆకషణంలో నాతో ఏమీ చెపపలేకపోయాడు. నాతోపాటు అతను కూడా ఆశ్చర్యపేవుంటాడు. ఆకషణమే నాలో గొప్ప విశ్వాసము కలిగ హృదయాన్ని నింపగా సంతోషములో యేసుక్రీస్తును నమ్మాను. తప్పక ఆక్రీస్తు నా పేరికాన్ని, బభయా*్న, అప్పులను నా అపశృతులు, లోపాలన్నీ సరిచేయగలడనే దృడిడ విశ్వాసము కలిగంది.
నాకున్న ఆశయాలు కలలు నెరవెర్చి నన్ను బంధకాల లనుండి విమోచిస్తారని నమ్మాను. ఆనాటి నుండి నేను క్రీస్తే ఏకైక దేవుడని నమ్మి నోటితో ఒప్పుకుని స్వంత రక్షకునిగా సీవాకరించాను. ఆకషణంనుండి ఉదయకాలము, సాయంత్రము, మరదైనా విరామ సమయాల్లో క్రీస్తును ప్రార్థించుటకు ఆరంభించాను. ప్రతి పర్యాయము నాకు వచ్చిన మాటలలో క్లుప్తంగా ప్రార్థించేవాడిని. నామనససులోనికి వచ్చిన ఏ భావాన్నయినా స్వంత మాటలతో స్నేహితునితో మాట్లాడన రీతిగా చెప్పుకొనేవాడిని. ఒకరోజురుారీతిగా ప్రార్థించే వేళ్లో గతంలో నేను చేసిన పాపాలు, పొరపాట్లున్నీ జ్ఞాపకము వచ్చినపుడు కన్నీటిలో క్షమాపణ వేడుకున్నాను. గంటలకొలదీ ఏడసతూ పశ్చాత్తాప్డాను. ఎవరో నా హృదయంలో భారమంతా తీసివేసినట్లు చాల నెమ్మదిలో శాంతిలో ఆనందించాను. నా పాప జీవితంనుండి విమోచింపబడాను. యేసు నాపాపాలన్ని కషవించాడని దృడింగా నమ్మాను.
89
నా హృదయం చెప్పన శక్యవైన శాంతి, విడుదల సంతోషంతో నిండపోగా ఉ పొపంగిపోయాను. ఆనందంతో నృత్యం చేయాలనిపించింది. అప్పటి నుండి ప్రభువు వాక్యం ద్వారా నాతో మాట్లాడేవారు ఇక పాపం జోలికి పోలేదు. పాపం చేయను అని దేవుని ఎదుట శపధం చేశాను. -2కొంరింది 5:17
ప్రభువు నాకు లోడై నందున నా అప్పులన్నీ తీరిపోయాయి. నా స్నేహితులు బంధువుల సమక్షంలో నన్ను చాల దీవించారు. మరి ముఖ్యంగా నా పాపాలు తీసివేసారు. బంగారు వీధుల్లో సంచరించి నిత్య జీవాన్ని సీవాకరించు వాగ్దానముచ్చారు. ఆ ప్రభువును నమ్మినవారు సిగ్గుపర్చబడరిని గ్రహించాను.
అద్భుతాలు ఆరంభము
ప్రభువుపై ఆధారపడి ప్రారి�స్తున్న నాటి నుండి ఆరి�క్ంగా మేలుపొందుట చూచిన స్నేహితులంతా కొట్ల కొలది రూపాయిలన్న వ్యాపారము నీకిచ్చారా అని ప్రశ్నించేవారు. గతంలో పేరికంలో నున్న రోజుల్లో అప్పుల వారువచ్చి బాధించిన రోజుల్లో ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన మా నాన్న బయట పెటాటరు. ఆకషణంలో అప్పు అడుగుటకు వచ్చినవ్యక్తి తన కోపపు స్వారాన్ని తగిగంచి తన వద్దనన్న రెండువేల రూపాయలు చేతికిచ్చి చాల దయతో ఆప్యాయంగా మమ్ములను ఏదైనా వ్యాపారం ఆరంభించమని సలహానిచ్చారు ఆఘటన కేవలము అద్భుతంగా ప్రభువు అతనిలో నుండి మా కొరకు దాచిన అద్భుతమని నమ్మి దేవుని స్తుతించాను.
కృప కనికరం గల దేవుడు ఆయన సంకలపము చొపున పిలువబడిన వారికి సమసతము సమకూడి జరుగునని నమ్మాను. ఆవ్యక్తి యిచ్చిన సోమ్మతో రోడడు ప్రక్కగా సంచారహాోటలను ఆరాభించాము దారిలో ఆహార పదారా�లను అవ్ముటను బట్టి దేవుని దీవెన వున్నదని తెలిసికొని కృతజ్ఞత చెల్లించాను. నాలుగు రోడడుల కలయిక వద్ద ఆరంభించిన మా వ్యాపారంలో గణనీయమైన మారుప వచ్చింది. రో� అనుదినారము లభించే పరిస్థితిని బట్టి మేమంత ఆనందించాము ప్రతి చిన్న అవసరాన్ని బట్టి ప్రార్థించి కొనసాగించిన వ్యాపారము రో� వారీ ఆదాయము 100రూ నుండి 300రు వరకు అధికమయింది.మానాన్న వ్యాపారాన్నీ నాతోబుట్టువు లనందరినీ క్రమంగా ప్రభువు దీవించారు. నేను నమ్మిన దేవుడు అందరినీ దీవించుటకు సమర్థుడు మనకున్న సమస్తాన్ని దీవించగల సమర్థుడు అసాధ్యాలన్నీ సుసాధ్యము చేయగలడు.- మత్తయి 19:26 90
మా అపులన్నీ తీరుట వల్ల మానివాస స్థలాన్ని మార్చాము పెద్ద గృహాన్ని తీసికొన గలాగము. నేను ఆపివేసిన చదువు కొనసాగించాను. ఎంతో అద్భుతంగా నేను నమ్మిన దేవుడు మా పరిస్థితులన్నీ తారుమారు చేసి ఉన్నత స్థానంలో నిలిపిదీవించారు. ఆ దేవుడు మన పట్ల జాలికలిగ, సరవాశక్తిగల ప్రభువు ఓరుపకలిగ మనలను సహించి కనిపెట్టి ప్రేమించగల రనినమ్మాను. ఆయన నాలో మారుప కలిగంచినంత మాత్రన, నేను సంపూరణంగా మారిపోలేదు. కొన్నిసార్లు నాలో పొరపాట్లు జరికగయి, సంపూరణ పరిశుద్ధ నాలో లేదుగాని ఆయన రక్తం ప్రతిపాపం నుండి నన్ను పరిశుద్ధ పరసతుంది. బాధలో నున్నపుడు ఆదరణవాక్యంతో ఆదరించేవారు. యోహాను 14:1
""మీ హృదయాన్ని కలువరపడనీయకుడి" అనే మాటలు ధైర్యాన్నిచ్చేవి తల్లిదండ్రులవలై ఆదరించే దేవుడు మనకున్నారు. నా జీవితాన్ని పాపము అనే బంధకాల నుండి, పేరికము, వ్యాధి శ్రమలు, అసి�రత, ఆర్థిక పరిస్థితి బూత వైద్యాల బారినండి, మారక ్రదవ్యాల బారినండి, విడాలకుల బాధ నుండి, అసభ్యకరమైన సంబంధాలనుండి, బిడ్డలులేని స్థితి రానీయక, ఒంటరి తనాల నుండి సంపూరణంగా సంరక్షించారు. దేవునికి ఏ పరిసి�తినండయినా తప్పించు సమర్థత శక్తి సంపూరణతవుంది గనుక మన మే మాత్రము నిరాశపడనవసరతలేదు. ఆయనే మన సంరక్షకుడు కాపరి, మేపరి, గొప్ప దేవుడు.
ఆత్మాభిషేకము పొందుట
రక్షణానుభవాన్ని పొందిన తర్వాత ఒక్క రాత్రి కాలంలో ప్రార్థనా యోధునిగా మార్లేను, గాని ప్రతి దినమ నావిశ్వాసాన్ని బలపర్చమని దేవునికి ప్రారి�స్తూనేఉన్నాను.
నాలో విశావాసం పెరికగ కొలది నాలో ప్రేమభావము అదికంకాసాగాయి. ప్రేమ విశ్వాసము విడదీయని బంధాలు. అది దేవుని సన్నిధిని ప్రతి దినము సన్నిహితం చేస్తు ప్రశాంతతను ఆనందాన్ని అందిస్తాయి. ఒక రోజు లాకా 11వ అద్యాయము 13వ వచనములో పరిశుద్ధాత్మను తప్పక యిస్తారనే వాగ్దానము దాగిఉందని గ్రహించగా ఆమాక్యము నన్ను ఆకర్షించింది. పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించి ఉపమానాల రూపంలో ఆశక్తిని ఆ్రశయించే జ్ఞానాన్ని పొందవచ్చునని నమ్మి పరిశుదా�త్మాభిషేకం పొందాలన్న తపనలో తీవ్రంగా ప్రార్థించసాగాను. గంటల కొలది కనిపెట్టి ప్రార్థించసాగాను. నాలో రహాస్యపాపాలు దాగినవన్నీ చూపించమనియు, క్షమించి ఆత్మ నింపుదలనివవామని 1సంవత్సరము ప్రార్థించాను.
91
ప్రతి ఉదయమున లేచి ప్రారి�ంచుకొని మేము కొనసాగిస్తున్న హాోటలు వ్యాపారాన్ని మానాన్నలో కలసి నిర్వాహించి తిరిగి ఒంటరిగా ప్రార్థించుటకు ఆరంభించేవాడిని. 3నుండి 6గంటల ఉపవాసప్రార�న చేసి ఆత్మను పొందాలని కనిపెటాటను. నా స్నేహితుని యింటిలో కనీసం ఒక సంవత్సరము రహస్య ప్రార్థనలో గడిపాను. ఒక్కొక్కసారి రైలు కట్ట దగ్గర ఏకాంతంగా గడిపేవాడిని.
దారిలో నడసతూ ప్రార్థించేవాడిని. క్రీస్తులో ఏకాంతంగా సహవాసంలో ప్రార్థనలో నడుపుట ్రశ�షటవైన సమయంగా భావించేవాడిని. నా ప్రార్థనల పఘలితంగా 2001మే 2వ తేదీ ప్రార్థించు సమయంలో మా సంఘలలో పెద్దలు పాస్టర్లు ఆరాధన జరిగించే సమయాన అకస్మాత్తుగా క్రీస్తు తన దాతలలో ప్రత్యక్ష పరచుకున్న దర్శనాన్ని చూచాను ఆయన నన్ను సమీపించి నా తలపై కిరీటన్నుంచారు. ఆయన దీవెననన్ను పరవశుని చేసింది. ఆయన వాగ్దానము చేసినట్లుగా పరిశుద్ధాత్మను పొందాను.
చెప్పనశక్యమైన ఆనందంలో తేలియాడాను. నా నోటినిండా స్తుతులతో నిండిన కొలది కాలాన్ని నడిేపసాను. }హించని రీతిగా ఆత్మతో నింపి వాగ్దానాలను నెరవేరచుగొప్ప దేవుడు మనకున్నాడు. క్రీస్తు ద్వారా పొందిన ప్రేమను యితరులలో పంచుకొనగలము. ఆ పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ప్రతికషణము ఆయన సంరక్షణలో ప్రతి చిన్న విషయాలలకు సహితము ఆయన నడిపింపు చిత్తమునకు ఆధారపడి జీవించుట ఆత్మ నింపుదలలో జీవించుట ప్రతిదినము సవాలుగ నుండి గొప్ప శాంతి నందించుచున్నదని నమ్మాను.
వివాహానుభవం
మా జీవితంలో పేరికము నుండి విడుదలను పొందిన తర్వాత, బ్యాంకులో ఉ ద్యోగిగా చేరాను. నా ఉద్యోగము, దైవ సేవను కొనసాగించి, పాస్టరుగారి వద్ద పని చేసేవాడిని నా సంతోషము రెట్టింపు కాగా క్రీస్తుతో నానడకకు కొనసాగించాను. క్రీస్తును ఎరిగిన భార్యను పొందాలనియు లేనిచో అవివాహితునిగా నిలచిపోవాలని ఆశించాను.
సోలోమోను వాసిన సామెతలు 31:10లో భార్య ముత్యముకంటై అమాల్యవైనదిగా ఉండే భార్య కొరకు భారంతో ప్రార్థించాను. ""మంచి బహుమానము దేవుని నుండి పొందగలము. మారని దేవుడు మనకున్నాడు. దేవుడు నాకు యిట్లో బయట ప్రపంచంలో మంచి పేరును సి�రతను యిచ్చినందన నావివాహామున్రై చాల మంచి అవ్మాయిలు 92 తల్లిదండ్రులు వెంటబడ్డారు. కేవలము రక్షణనుభవం గలవార కావాలని నా తల్లిదండ్రులతో చెప్పాను నా తల్లి కోరిక ప్రకారము అందమైన అవ్మాయి, యింటి పనులు స్రకమంగా చేయగల సమరు�రాలుగా నుండాలని ఆశించింది నా తండ్రి దృకపధంలో నా భార్య విద్యావంతురాలై వుండాలి, నా సోదరుల ఆశయంలో కలుపుగొలుగా ప్రేమ మార్తిగానుండాలి.
నా కయితే భక్తిగల రక్షణానుభవంతో స్రీతగా ప్రార�నాత్మలో నుండాలి. యిాలకషణాలన్నీ సమృద్ధిగా నుండే భార్యకై ప్రార్థించాను. దేవుడు హాృదయవాంచ్లిను తీరచు వాడు గనుక ఓరుపగా కనిపెటైటసాగాను. తవారపడవద్దు దేవునుండి మంచి ఈవులను పొందగలననే అభయాన్ని పొందాను. రోమా 8:28లో
దేవుని ప్రేమించేవారికి సమసతము సమకూడి జరుగును గనుక ప్రార్థనా పఘలితంగా పాస్టరుగారు నాకొక సంబంధాన్ని ఫోను ద్వారా తెల్పారు. ముగ్గురు పాస్టర్లు కలసి 25కిమీ ప్రయాణించి ఒక యింటికి వెళ్ళగా ఫోటోలు మాత్రమే చూపారు కొన్నిసార్లు ఫోటోలు మోసకరమగుననినమ్మ అవ్మాయి యిల్లుచేరి చూడాలని ఆశించాను. అదేరీతిగా వెళ్ళి అవ్మాయిని చూచి విశ్వాసి అయినందన మేము మా సాక్ష్యాలు పంచుకొని మాయిష్టతను తెలియజేసాను.
క్రీస్తు పాదాల నాశ్ర్యించి మంచి సి�ర్నిశ్చయత కలిగన తర్వాత మా తల్లిదండ్రులకు తెలియ జేసాను. వారుకూడా నేను యిష్టపడిన అమ్మయిని వారు అంగీకరించారు. అందరూ ఏకీభవించి యిష్టపడిన సంబంధంలో ప్రార్థన ద్వారా ప్రభువే స్థిరపర్చారు. అత్తమామలు ప్రేమగలవారు కష్టజీవులు, దయగలవారు. మా బంధువులు కూడా ప్రేమించేవారిలో దేవుడు దీవించారు.
పెండి�నాటికి నా అరి�క పరిస్థితి సరిగాలేదు. నా జీతంలో చాల భాగము దేవుని మంచి కార్యాల్రై వినియోనించేసేవాడిని. బ్యాంకులోనురకై ప్రయత్నించాను. మామామగారు కొంతసొవ్ము అందించారు. ఏప్రిల్ 3వ తేదీ పెండ్లనగ 1వ తేదీలో తీసికొన వచ్చునని నాకు బ్యాంకు నుండి సందేశము వచ్చింది. అనుక్షణం సమయోచిత సహాయము ద్వారా ప్రభువు మా అవసరాలన్నీ అద్భుతంగా తీర్చివారు.
93
వాగ్దానమిచ్చిన రీతిగా బ్యాంకువారు డబ్బు అందచేయనందన పెండ్లి రోజు ఉ దయు బంగారం షాపువానికి పరిస్థితి తెలిప నగలు తెచ్చి ఉదయాన్నే పెండ్లికి తయారయయాము. భక్తిగల పాస్టర్లు, సేవకులు, విశ్వాసుల సమక్షములో ప్రేమగల బందువులు విచ్చేయగా మా పెండ్లి చాల ప్రాంతంగా ఘనంగా జరిగింది. అందరూ దేవుని సన్నిధిని అనుబభవించామని సాక్ష్యము తెల్పారు. ప్రతి ఒక్కరి సహకారములో పెండ్లి జరినందు చిన్నచిన్న శోధనలు శ్రమలు వివాహానుభవంలో ఎదురుకన్నాము. ప్రతి అనుభవంలో దేవుని కృపను పొందాము.
సామెతలు 31లో నున్న దీవెనలన్నీ దాగియున్న సహాచారిని దేవుడే ప్రార్థనా పఘలితంగా అందించి ఆనందింపజేసారు. దేవునికే సదా మహిమ కలుగుగాక. ఆది 1:28
""దేవుడే వారిని ఆశీర్వాదించెను మీరు పఘలించి అభివృది�పొంది విసతరించి బూమని నిండించి దానిలో పరుచుకొనుడి"
దేవుడే మొదటి దంపతులను దీవించి పఘలించి అశిససులు పొందాలన్నారు. వివాహానంతరం మాడు నెలలోనాకొక కలవచ్చింది. ఆ కలలో నా సహాోదరునితో కలసి మాట్లాడుతా, యేసు నాకొక కుమారుని దయ చేయగలడనియు అతనికి దియెుడోర్ అనే పేరు పెటటనైయున్నానని తెల్పారు. ఆపేరును బట్టి చాల ఆశ్చర్యపడాను. ఎక్కడా కూడా ఆపేరు వినలేదు ఆకల నెరవేరుటకు ఎకుకవ వ్యవధి పట్టలేదు గాని ఒకరోజునా భావాలను నాభార్యకు తెలియజేసాను. అప్పట్లో ఆసప్రతికి వెళ్ళిన నాభార్య తాను గర్బువతినని తెలిపంది. ఆమెకు 7వ నెలలో గర్బుములో నుండగా ఒకరాత్రి ప్రమాదాన్ని ఎదురొకని ఉ మ్మనీరు గర్బుములో ఆరిపోగా డాకటర్లు ప్రమాదాన్ని గార్చి తెలియచేయగా నేను భారంతో ప్రార్థించిన ప్రార్థనా పఘలితంగా ఆశ్చర్యకరంగా నా భడడ్బ్రతకుట అద్భుతముని అనేకులు దేవునిస్తుతించారు. ""గర్బుపఘలము ఆయన యిచ్చు బహుమానము" కీర్తనలు 127:3
నా కయితే రెండవ పర్యాయము పాపకావాలని కోరి ప్రారి�ంచానుగానీ దేవుని చిత్తంలో నాభార్యకు దర్శనంలో మరొక బాబు మంచి బట్టలు ధరించుట చూచింది. దేవుడిచ్చిన దేదయినా విలువైన బహుమతిగా సీవాకరించాము అ భడడ్కు �పెఫ్ దియోడోర్ అని పేరు పెటాటము. దేవుడు అన్ని విధాలా దీవించారు ఆధ్యాత్మికంగా దేవుడు అభివృద్ధి చేసారు. 94
యోహాోవా యందు నమ్మికయంచువారు సీరిోను కొండవలైనందురు. నీతిమంతుల పాపము చేయుటకు తమ చేతులు చూపకుండనట్లు బభక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండును. -కీర్తనలు 125:1,3
విదా�రంగం తర్వాత ఉద్యోగమ వివరాలు
మానాన్న ఆరంభించిన వ్యాపారంలో సహకరిస్తూ ఉద్యోగంలో కూడా దేవుని సేవను కొసాగించాను. బ్యాంకులో ఉద్యోగములో ప్రవేశమున్రై న్నాేహితుని పరిచయం చేయగా గొప్పగా అతనికి ఉద్యోగం లభించుట అద్భుతమే అందుకే దేవుని స్తుతించాను. స్థానికంగా పని చేస్తున్న ఆఫీసులో ఆఫీసరు నాపై ఆకారణంగా అయిష్టత పెంచుకొని నన్ను ఉద్యోగము నుండి తీసివేయదలచినట్లుగా స్నేహితుని ద్వారా తెలిసికొన్నాను. కన్నీటితో ప్రార్థించగా మరొక ఆఫీసులో ఇంటరయాలు జరుగుట గమనించి వెంటనే దాసుకొనిపోయి అడిగితే జీవితం సరిచేసికోఅన్నారు. ఆ హెాచ్చరించిక ప్రభువు ప్రేరణ అని గ్రహించి ఆగిపోయాను. నేను చాల వినయంతో ప్రతి ప్రశ్నకు జవాబుచ్చాను ప్రతి
క్షణం మనససులో ప్రార్థించుకున్నాను.
వెంటనె 6500రూపాయ జీతంలో ఉద్యోగమచ్చారు. ప్రభువే ఆదీవెన నాకందించారు. నాకు ప్రతి క్షణం మంచి సలహాలందించి ఆత్మీయుగా నా భార్య నాకు తోడుగా నుండగా యిద్దరమా ప్రార్థన జీవితంలో ముందుకు సాగుట ప్రభువు కృప దేవుని సన్నిధిలో జీవించగలాగము. విశావాస యాత చాల ఆహ్లాదకరవైనది. ""ఈ ఘడియ తటస్థింపకుండానున్ని తప్పించువు" -యోహాను 12:27
ప్రభువు కృపతో సాగిపోవుచున్నను లోకాశలు శోధనలు ఆవరించిన ఆత్మీయంగా దిగజారిపోయి ప్రార�నాత్మను కోల్పాయి ఆశీర్వాదాలకు దారమయయాను చెడు స్నేహితుల ప్రభావం ఆరంభమైంది మనము పాపులవైనపపటికీ క్రీస్తు ప్రేమ గొప్పది నన్ను వెన్నంటినిలచి నన్ను బలపర్చింది. ఆరోజు చర్చిలో గొప్ప దైవజనుడు పీటరు పెరెరా తెలిపన వాక్యభావములో వ్యభిచరంతో పట్టుబడిన స్రీత జీవితంలో కలవరంలో నుండి మరణ భయంలో కలిగననా క్రీస్తు ప్రేమ వల్ల శాంతితో తిరిగి వెళ్ళింది.
చర్చివారంతా మౌనంగానండగా నేను ఎలురగత్తి సంతోషంతో అరిచాను. నాలో దాగిన విశావాసం పెరిగి పునరుదీ�కరించబడింది. కన్నీటితో నేను ఆత్మీయుగా జారిపోయిన స్థితిని గార్చి పశ్చాత్తాప్డాను. నా బభుజాలపై భారమంతా తొలగిపోయింది ఆతర్వాత
95 యేసు పిలుచుచున్నాడు ప్రవచనాత్మక బోధలను విని సదససులో పాలుగని ఆత్మీయుగా స్థిరపడాను. సావయాల్ దినకరన్ ద్వారానా భవిష్యత్తులో దేవుని చితాతన్ని బయలుపర్చారు. నాకు దర్శనము కలిగంది. నాకు సేవను గార్చిన పిలుపు స్పష్టమయింది. ఆతర్వాత కొంతకాలానికి ఉద్యోగాన్ని విరమంచాను ఆ తర్వాత రెండు వారాల్లో తిరిగి దర్శన మచ్చి మంచి ఉద్యోగాన్నిస్తానని వాగ్దానం చేసారు. ""తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అప్పులైనవారి యెుదటకాదు రాజుల యెదుట నిలుచను" -సామెతలు 22:29 ""యెహోవాయే జా�నముచ్చువాడు" -సామెతలు 2:6
నాకు బైంగుళూరులో వచ్చిన మంచి ఉద్యోగ వరము విన్న స్నేహితులు ఆశ్చర్యపడ్డారు. ఆ ప్రాంతంలోనున్న చర్చిలో నా రకషనా సాక్ష్యాన్ని తెలిప క్రొత్త ఉద్యోగాంలో చేరాను. నాజీవితం దేవుని కృపలో సవ్యంగాసాగి పోతుంది. నాతోబుట్టువులంతా ప్రభువని రక్షకునిగా సీవాకరించారు.
గతంలో ఎన్నో ఆర్థిక బాధలలో మానసికంగా అపమస్యాల మద్య నలిగిన నాజీవితాన్ని క్రీస్తు పూర్తిగా మార్చివేసి ఉన్నత సా�నంత నంచి మంచి విశ్వాసిని భార్యగానిచ్చు, భడడ్లనిచ్చి క్రీస్తును ఎడతెగక ప్రేమించి ప్రార్థించి ఘనపరిచే సాక్ష్యమిచ్చి మహిమ పరచు మంచి జీవితానిచ్చారు.
నిన్న నేడు, భడడ్లనిచ్చి క్రీస్తును ఎడతెగక సజీవుడైన దేవుడు ప్రతివ్యక్తిని మార్చగలడు తనకు సాక్షిగా మార్చుకోగలడు. సంపూరణ సమరపణగల జీవితము మనకు చాల అవసరము క్రీస్తుకేసదాస్తుతి మహిమలు కల్గునుగాక నాక్లుపత ప్రార్థన మీకు ఆశీర్వాదాన్ని కలిగంచనుగాక.
""ప్రియమైన యేసా, నీవేమార్గము, సత్యము జీవమునై యున్నావని నిశ్చయముగా నవ్ముచున్నాను. నేను పాపిని నీవు నన్ను క్షమించు దేవుడవని నిన్ను చేరాను. దయతో నా జీవితములోనికి రండి నాలో నున్న ప్రతి పరిస్థితిని నీ ఆదీినములోనికి తీసికొని నాకు అధిపతిగా, కాపరిగా నుండండి. నన్ను నీ స్వరూపము లోనికి మార్చండి ప్రతి పరిస్థితిలో నీ ఆశీర్వాదాన్ని నాకివ్వండి. నాసాకష్యము చదివిన ప్రతి భడను దీవించండి. ప్రతిచోట నీ సాక్షిగా నన్ను నిలుపండి. 96

యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమెన్, హల్లెలూయ తలుపులు తెరచి ఉండగనె విరిగిన మనససులో సారగదవా కాల వుపాయముగా నుండెన్ సమయము సదివానియోగించు బీడు బూములదికముగా నన్నవి నీవు సాగిరవ్ము యేసును వారికి చూపించు ప్రేమ వారాతను చాటించు.
సాక్ష్యం 14. వెదకి నన్ను రక్షించినడిపించిన క్రీస్తు నా ప్రభువు.
జంపాల సాలమన్ శ్రీనివాస్.
మత్తయి 7:7
""అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును".
పరిచయం
నా పేరు జంపాల సాలమన్ శ్రీనివాస్. నా బాల్యంలో అన్య దేవతలను శ్రద్ధతో సేవించేవాడిని. మా స్వగ్రామము నలుగండ జిల్లాలో సిరిపురము. మానాన్న పేరు భికషాలు, అమ్మ పేరు కోటమ్మ. నాతో బుట్టువులుగా సోదరుడు సాంబశివరావు, సోదరిగా నాగమణి అంత కలసి అన్యోన్యంగా జీవించేవారము. మా తాతగారు చాల ఆసి�పరుడు. సంపన్న కుటుంబంలో మానాన్న వ్యసనాలకులోనైనందన ఆసి� తరిగిపోయింది. వ్యర్థ ఖరచులతో మా సంపద అంతా హారతి కరూపరలా కరిగిపోయింది.
చిన్న తనంలో చాల కష్టాలు ఎదురుకన్నాను. రాత్రి పనులు చేస్తూ చాల శ్రమించి వైద్య వృత్తిని చేపటాటను. ఆతర్వాత మా అమ్మకు కాన్సర్ వ్యాధి కలిగంది. మా చెల్లి భర్తను కోలోపయి విధవరాలయింది. ముగ్గురు ఆడ్రిల్లలో మా యిల్లు చేరింది. మాతవ్ముడు చాల జులాయిగా తిరిగేవాడు. ఆరోజుల్లో యింటి వారంతా చాల కష్టాల పాలయ్యము. తినడానికి తిండి చాలేదికాదు. పొలములో పరిరగ ఏరుకోడానికి వెళ్ళిన మా కుటుంబాన్ని మమ్ములను అగీకరించక ్రతోసిపుచ్చారు. ఇక శ్రమలను సహించలేక మరణం శరణ్యమని ఎంచి నదిలోనికి దాకి చనిపోవాలని తలంచి వెళ్ళుచుండగా మార్గమధ్యంలో ఒక స�ంబభముపై వ్రాసిన దైవవాక్యము నన్ను ఆకర్షించింది.
97 యోహాను 14:6
""నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానె తప్ప ఎవడును తండ్రి యెుద్దకురాడు" యీ వాక్యము కనిపించగా జీవితంపై వింతైన ఆశకలిగంది. మరణించడం పాపమని తలంచి వచ్చేసాను. మా అమ్మ కాన్సరు వ్యాధితో బాధపడుట గమనించిన కొందరు రక్రైస్తవ విశ్వాసులు జగగయ్యేపటలో నున్న బేతస� ప్రార్థనా మందిరమునకు ఆహ్వానించారు. క్రీస్తు విశ్వాసుల విశావాస ప్రార్థనల ద్వారా అద్భుత స్వస్థతలు లభిస్తున్నాయని తెలిసికొన్న మా అమ్మ క్రీస్తును ఆశ్రయించింది. ఆ ప్రాంతములో గొప్ప ఆదరణ ప్రేమ ఆమెకు లభించింది. ఆమె వారిలో అకకడినె వుంటా ప్రార్థన, వాక్యధ్యానము సహవాసంలో ఆనందంతో కాలము గడుపుట మాకు కూడా సంతోషము నెమ్యది కలిగంచింది. అద్భుతంగా అమ్మకు స్వస్థత లభించింది. వెంటనే మారుమనససు పొందింది. ఆమె రక్షణానందాన్ని సవాస�తను గుర్తించి మానాన్న కూడా ఆమె నమ్మిన క్రీస్తునె వెంబడించుటకు నిశ్చయించుకున్నారు. వారందరూ సంఘంలో సదావీనంతో జీవిస్తూ దైవ పరిచర్య చేయసాగారు.
నాపరిసి�తి కాసత వెురురగై విద్యాభ్యాసము కొనసాగించి డాకటరటు సంపాదించుకొని వివాహము చేసికున్నాను. అనుకోని రీతిగా నా భార్యకు వెులంజైటీస్ అనే వ్యాధి వచ్చింది. ఆమెకపపటికి 18సం�� మాత్రమే. నా వైద్యపరిజా�నంతో ఎందరో వైద్యులను సంప్రదించాను. ఆమెకు పూర్తిగా స్వస్థత లభించదని తెల్పారు. మా అమ్మ మాపరిసి�తి గమనించి ఆమెకు స్వస్థత లభించిన రీతగా రక్రైస్తవ విశ్వాసుల ప్రార్థన కోరింది. ఆమె కూడా భారంతో ప్రార్థించింది. కన్నీరు ప్రార్థనకు ఉపవాస ప్రార్థనలకు మంచి జవాబు లభిస్తుంది కావున ఆ తర్వాత డాకటర్లు నా భార్యను పరీక్షించగా ఆమెకన్నీ నార్మల్ రిపోరుటలు వచ్చాయి. డాకటర్లంతా ఆమె అద్భుత స్వస్థత గమనించి ఆశ్చర్యపడ్డారు. నా భార్యకు విశావాసం అధికమైనది. ఆమెకు ఆత్మీయు హెచ్చరించి ప్రోత్సహించిన సిస్టు రెబకాకవారిక సదాకృతజు�లము. ఎన్నో అద్భుతము గమనించిన మాత్రము క్రీస్తును గార్చి సరియైన అవగాహన రాలేదు. నేను వైదయడిని గనుక పేదవారంతా నన్నే దైవంగా భావించి గౌరవించేవారు. కీర్తనలు 51:5 - ""నేను పాపములోనె పుట్టిన వీడను, పాపంలోనె నాతల్లి నన్ను గర్బుమున ధరించెను" అనే వాక్యమును నా తల్లి పూర్తిగా వివరించి, నాలోనున్న అహంకారాన్ని గుర్తించే రీతిగా వివరించినా కొరకు ప్రార్థించింది. ఆ క్షణం నంచి సత్యాన్వేషణ ఆరంభమైంది. వింతైన భయము, ఆంధోళ్న ఆరంభమైంది. మాకుటుంబంలో ఎన్నో 98 అసాద్యవైన విషయములు సాధ్యము కాగల అద్భుతాలను బట్టి నన్ను తీవ్రంగా దైవాన్వేషణలో సతపులితాలనిచ్చాయి.

ప్రతి వ్యక్తికి క్రీస్తు ప్రేమలో కొనసాగాలంటే మంచి విశ్వాసుల సహాయసహకారాలు చాల అవసరము నాలో అధ్యాత్మిక ఆలోచనలు ఆరంభమైన తర్వాత మరియు గాడెంలోనున్న బెాక ప్రార�నామందిరాన్ని దర్శించాను. ఆత్మీయు తండ్రి బ్రదర్ అజరయ్యగారి ప్రార్థన వాక్యధ్యానాల ద్వారా నాలో ఆధ్యాతి�కచింతలో గణనీయమైన సంచలముకలిగ, క్రీస్తు నారకంతో అవసరమని తలంచాను. క్రీస్తు నాకుచాల ఇష్టమైన దైవంగా భావించి ఆయన ప్రేమను సరిగా గుర్తించసాగాను. నా రకన్నో ఆత్మీయు మర్మాలను వివరించి నేర్పించు రక్షణ స్థిరత, రక్షణా నందంలో జ�నత్యాన్ని అను బభవించాను. వారి కుటుంబము నాకు చేసిన మేలను బట్టి మీరుకుడా మరణించినందన భార్య సునీతగారు భడడ్ భవిష్యత్తుకై ప్రార్థించమని మనవి చేస్తున్నాను నాతో బుట్టు లిద్దరు ఆత్మీయుగా స్థిరపడ్డారు. అక్క తవ్ముడు క్రీస్తు ప్రేమలో జీవిస్తున్నారు. చివరిలో నన్నెంతో ప్రేమించిన క్రీస్తు నా భడడ్లను దీవించారు. నాకుమారై తేజసివాని, కుమారుడు రవి తేజ యుగ్కన్లో వైద్యవిద్యను అబభ్యసించుచు క్రీస్తుకు సాక్షులు గనున్నారు. దేవునికే స్తుతి వందనాలు హల్లెలూయ.
సాక్ష్యం 15. క్రీస్తురాజు సిలువను గార్చిన ఉపదేశము కొందరికి వెరిత్రనముగా ఉన్నది. రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి
ఉన్నది. కోరిందీి:1:18
నేను ఒక హిందా కుటుంబంలో జన్మించాను. ఒక విశ్వా బ్రాహ్మాణ కుటుంబంలో పుట్టిన నేను యేసుప్రభు ద్వారా నా పాపము కషమంపబడి రక్షణ పొందాను. మా నాన్న, మా తాత మా తరము వారందరు చెకకలతో బుమ్మల విగ్రహములు చేసేవారు. మా ఇంట్లో ఒక గది ఉండేది. ఆ గదిలో కుల దేవత ఉంది మా నాన్నమ్మ ఆ కుల దేవత పుట్టలో ఉన్న పాముని కుల దేవునిగా వ్రెుకికంది. మా కుల ఆచారం ప్రకారం ఆ పాము ఉన్న చోట దనం ఎపపుడా ఉంటుంది
99 అనుకొని మా నాన్నమ్మ ఆ గదిలో కుల దేవుడు పాముకు రో� పూటకు పాలు, గుడడు, పెట్టి రో� మొక్కి వచ్చేది. కుల దేవుడు ఉన్న గదిలో చింతపండు, భయయం, చ్రకర్, కొత్త బట్టలు పెట్టి పూజించేది. వారంలో శుక్రవారం అయితే మా అమ్మ సా�నం చేసుకొని మా యింటి వెనుకలో ఉన్న తులసి చెటుట పూజ చేసి వ్రెుకేకది. మా ఇంటిలో ఉన్న వేప చెటుటకు ఆవు పెట్టిన ేపడ తీసుకొని బకీటులో నీళ్ళతో కలిపి ఆ చెటుట చుటాట ేపడ నీళ్లు చల్లి ముగ్గు వేసి అగరుబత్తి, కరూపరం, కొబ్బరికాయ కొట్టి వ్రెుకేకది. మా నాన్నమ్మ సా�నం చేసి తడి బట్టలతో రెండు ఆవులకు సా�నం చేయించి కొవ్ములకు, ముఖముకు పసుపు పెట్టి పూజ చేసి వచ్చేది. ఇదంతా తెల్లవారి 5 గం��కు ఆవు మాత్రం చెంబులో పెట్టి నను నిద్దలో ఉన్నప్పుడు నా ముఖము మీద చెల్లున కొట్టేవారు.
నాకు బాగులేదంటే జ్వరం, దగ్గు, వచ్చినప్పుడు ఆవు మాత్రం నోటిలో పోసేది బారగైపోతాని, లకీ� కటక్షం వస్తుంది నాన్న అని మా అమ్మ చెప్పేది. ఇట్లా అనేక కుల ఆచారంలో నన్ను పెంచారు. మా నాన్నమ్మ ఒకరోజు కుల దేవుడు ఉన్న గదిలోకి పోయినప్పుడు, ఆ కుల దేవుడైన పాము డోరు దగ్గర చల్లగాలికి పడుకున్నప్పుడు మా నాన్నమ్మ తోక కాలుతో తొకికంది అప్పుడు ఆ కుల దేవుడైన పాము మా నాన్నమ్మను కరిచింది. మా నాన్నమ్మ ఒక గంటలో చనిపోయినది. మా నాన్నమ్మ పాము కాటుకు చనిపోతే ఇరుగు పొరుగు అను మాటలు పాముకు పాలు పోసి వె�ుకికతే కూడా దాని పళ్లు ఉన్న విషం పోదు కాదా, అది పురుగు అని తెలిసింది. అది దేవుడైతే కాలు పెట్టినప్పుడు కరవకుండా ఉండొచ్చు కదా!
అన్యాయముగా పెంచిన మా నాన్నమ్మను చంపింది. మా నాన్నమ్మ పాము విషయం చనిపోయిన తరువాత ఆ పామును కాల్చి పుటటను కూలగొటాటరు. తరువాత మా ఇంటిలో చాలా కష్టాలు వచ్చాయి. వర్సగా ఒక్కొక్కరు చనిపోయారు. ఆస్తి, అంతసతు, ఆవులు, పొలము అంతా పోయింది. నాకు తోడబుట్టినవారు ఇల్లు వదిలి వేర }రికి పోయారు. మా నాన్నకు ఇద్దరు భార్యలు మొదటి భార్యకు 5 మంది పిల్లలు, రెండవ భార్యకు 3 మంది పిల్లలు, మొత్తం మేము అందరము 10 మందిమ. ఇట్లా ఉండగా కొన్ని రోజులైన తరువాత పెళ్ళ్ల చేసుకొని ఆస్తి పంచుకొని వెళ్ళిపోయారు. మేము ఏ ఆధారం లేకుండా ఉన్నాము. మా నాన్న మొదటి భార్య తవ్ముడు మేనమామ మా నాన్నకు రూ.200/- ఇవ్వలేదని మా నాన్నమీద కోరుటలో కేసు వేసాడు. కోరుటలో నోటీసు వచ్చింది. రూ.200/-లు కోసం నా అల్లుడు, నా బామ్మర్ది కోరుటలో కేసు వేసాడు. కోరుటలో 100 4 వాయిదాలు ఇంచువించు 5,6 నెలలు కేసు నడిచింది. మా నాన్న పేరు మీద ఎపపుడా కోరుట నోటీసు వచ్చేది. అప్పటి నుండి మా నాన్నగారికి రోగం వచ్చింది. మా నాన్న జ్వరంతో కష్టపడ్డాడు. దగ్గు వచ్చిన ఆగదు, ఇంచువించు 6 నెలలు మా నాన్నకు సరియైన భోజనం లేక చనిపోయాడు. మేము అనాధలుగా అయయాము. మా అక్కకు 10 సం��లు, నాకు 7 సం��లు, నా తవ్మునికి 5 సం��లు మాకు ఆకలి అయియంది.
మా అమ్మ మేము ఏడటం చాసి మాతో కూడా రాత్రంతా ఏడ్చేది. అవ్మా ఆకలి, ఆకలి అని రాత్రంతా ఏడ్చేవారిమ అమ్మ ముఖం చేతితో పట్టుకొని ఏడ్చేది. నేనేమ చేయాలి, నేను ఆడదాన్ని, మీ నాన్న ఇంత త్వరగా చనిపోయి మమ్మ*్న అనదిగా చేసాడు. అని మా అమ్మ రాత్రంతా ఏడ్చేది. రో� సమాధి దగ్గరకు వెళ్ళి పొ]్లపొ]్ల ఏడ్చేది. నేను ఆకలితో, నా పిన్ని ఇంటికి నా తవ్ముడు పోతే మా బాబాయి కాలితో తన్నాడు. ఇంటి ఎదురుగా మా పెద్దనాన్న ఇట్లు ఉంది అక్కడకు పోయి ఆకలి అని అడిగితే మా మీద దరిద్దం అని నీళ్లు పోసాడు. మీరు మా ఇంటికి వేసత మీ దరిద్దం మాకు చుట్టుకుంటుంది అని వెుడపట్టి బయట రోడడు మీద తోసేసాడు. సరలే అని పెద్ద అన్న ఇంటికి పోయి అక్కడ ఒకరోజు ఆకలి అని వదినను అడిగితే ఇక్కడ ఎవరూ లేరు అని దర్వాజా మాసివేసింది. ఆ దర్వాజాలో నా చేయి పడి గంటేసపు ఏడ్చాను. ఆ కాలంలో విధవరాలు బయటకు రాకూడదు. ఇల్లు వదిలి కనిపించకూడదు. తెల్లవారుజామున ఇల్లు, వాకిలి }డ్చినప్పుడు ఎవరా కనబడకుండా చేయాలి. మా అమ్మ ఒకరోజు సాయంత్రం ఇల్లు }డ్చినప్పుడు కావలని మా మీద నీళ్లు పడ్డాయని చెప్పి ఇంటి ముందు ఇద్దరు ఆడవాళ్లు కలిసి చాలా కొటాటరు, కాళ్లతో తన్నారు.
మా అమ్మ ఆ దెబ్బలు తిని ఆ రాత్రంతా ఏడ్చింది. పాత బటటలన్ని మాట కట్టుకొని తెల్లవారి 5 గం��కు నన్ను నా తవ్ముడిని ఈ }ళ్లో వద్దు అని తీసుకువెళ్ళ్లంది. మా అమ్మ చాలా అందంగా ఉండేది. ఆమె వెంట్రుకలు చాలా పొడుగుగా ఉండేవి ఆమె ముఖంలో ఎపపుడా పసుపు, కుంకుమ, తలనిండా మల్లెపూలు పెట్టుకొని మా నాన్న ఉన్నపుడు ఒక దేవతలా తిరికగది. మా అమ్మను 4,5 గురు కొటటటం వలన పిచ్చి పట్టింది. మేము ఆకలి అని ఏడ్చినప్పుడు మునగ ఆకు, ఉపపువేసి ఉడకబైట్టి ఇదే అన్నం అని వేసేది. లేకపోతే జున్నలు ఉడకటైట్టి పెట్టేది. అవ్మా అన్నం కావాలి అని ఏడ్చినపుడు పరికంటికి వెళ్ళి భయ్యం తెచ్చి గంజి చేసి పోసేది. ఆ గంజి తాగితే ఆకలి ఎకుకవయేయది. ఇంటిలో భయయం లేవు, అమ్మ ఏడచుకొని మంచినీళ్లు తాకగది. మేము ఆకలి వేసి మంచి
101 నీళ్లు తాగితే ఆకలి ఎకుకవయేయది తప్ప తకుకవ కాలేదు. నేను చెప్పుకున్న ఈ సాక్షి చినన్నప్పుడు నేను అనుభవించిన శ్రము, నా కన్నతల్లిని పట్టుకొని కొట్టినపుడు నా హృదయం ముకకలైంది. ఈ శ్రము, ఈ కష్టాలు ఎవరు తీరుస్తారు? ఈ బాధ ఎవరు తీసుకుంటారు? రాయుటకు మనససు లేదు మాట లేదు. నా హృదయం రాస్తున్నది మాటతో కాదు. నా హృదయం మాట్లాడుతుంది. నా జీవితంలో జరిగిన సాక్షి ఇది. మా అమ్మ పని చేయుటకు ఇటుక బటీటలో పనికి పోయింది. ఆ బటీటలో పని చేసినపుడు మా అమ్మ చేయిపట్టి గంజాడు. మా అమ్మ ఏడచుకుంటా పని వద్దు, ఏమీ వద్దు అని ఏడ్చింది. ఇంటికి వచ్చి రాముకు తాళం వేసి ఉరి వేసుకొని చనిపోదామనుకున్నది. అప్పుడు ఎదరంటి వారు ఎవరో చూసి ఆమె ఏమ చేసుకుంటుందో ఏమోనని ఇద్దరు వచ్చి కిటికి తెరచి చూస్తే చీర గొంతకు కట్టుకొని చనిపోదామని తయారు చేసింది. వచ్చినవారు వద్దు నీ పిల్లలు ఉన్నారు, వారిని చాసి నీవు బ్రతకవచ్చు కదా! అని చావకుండా ఆపారు. మా అమ్మ గొంతులో గాయాలు. మా కులం వసతీ కులం, చాలా గౌరవంగా ఉన్నవాళ్లం. ఆ రాత్రంతా మా అమ్మ లేవలేదు. అట్లానే ఉంది.
ఈ బాధ చాసి నా పెద్దమ్మకు పిల్లలు లేరు. నన్ను పెంచుకుంటనని తీసుకుపోయింది. ఒకరోజు అమావాస్య రోజు అందరు ఇంటిలో పూజ చేస్తారు. పూజ రావ్లో మాడు ఆకులలో అన్నం వడిడ్ంచి, ఒక ముద్ద అన్నం ఇంటి వెనక కాకికి పెడతారు. ఆ కాకి అన్నం ఒక ముద్దను పెట్టినపుడు ఆ పెట్టిన అన్నం నేను తీసుకొని నోటిలో పెట్టినపుడు మా అమ్మ పిన్ని చాసింది. మా పిన్ని దరిద్దవైన నువువా దేవుడికి పెట్టింది తింటావా అని చీపురకటట తీసుకొని వీపుమీద, కాళ్లమీద కొట్టింది. మా అమ్మ చాసి ఏడ్చింది. ఈ చేతితో ఎంతోమందికి ధానధర్మం చేసిన నా పిల్లలకు ఈ కష్టం వచ్చిందే అని ఏడ్చింది.
ఎకకడన్నా నేను పని చేయాలని మట్టి మోసాను ఆ చిన్న వయసులో మా అమ్మ పైసలు ఇవ్వాలని ఆశ పడాను. మట్టి మోసేత చారాన దొరుకుతుంది. ఆ చారాన తీసుకువచ్చి మా అమ్మ చేతికి ఇచ్చేవాణిణ, తోటలో }డ్చినపుడు ేపడ వేసి నీళ్లు చల్లినపుడు పకకవాళ్లమీద కొన్ని నీళ్లు పడ్డాయి. పక్కన ఉన్నవారు వచ్చి మా అమ్మను కొటాటరు. ఇకకడి నుండి వెళ్ళ్లపోమన్నారు. మా అమ్మ మా ఇద్దరిని తీసుకొని ఒక దేవత గుడి ఆ్రశమంకు తీసుకువెళ్ళ్లంది. అక్కడ మా అమ్మ కష్టపడి వంట సామాను కడికగది. ఇల్లు వదిలైను, ఆశ్రమంలో పడుకోవడానికి స్థలం లేదు. ఆ్రశమం పక్క స్థలంలో తుమ్మచెట్టు, వేపచెటుట 102 నీడలో పడుకునేవారము. ఆ శ్రమలో వచ్చిన సన్యాసులు రాత్రి వచ్చి గ్లాట చేసారు. అక్కడ అమ్మ ఆ కష్టాన్ని చాసి బయలు దేరి చెరువు పక్కకు తీసుకొని వచ్చి ఆ బావి దగ్గర మమ్మ*్న కూర్చోిబైట్టింది. ఆ బావి దగ్గర పాత చీరలు రెండు తీసుకొని నన్ను మా అమ్మ వీపు వెనుక కట్టుకుంది, నా తవ్ముడిని కడుపుకు చీరతో కట్టింది. నేను ఏడసతున్నాను అవ్మా ఏమ చేస్తున్నావు అని, ఏమ చేయబోతున్నవు , మమ్మ*్న ఈ బావిలో చంపబోతున్నావా? అప్పుడు మా అమ్మ ఏడ్చింది. పెద్దరాళుి కాళ్లకు కట్టుకుంది నేను ఏడసతున్నాను, తవ్ముడు ఏడసతున్నాడు. మనము ఎలారగైన బ్రతకుదాము వద్దవ్మా అని ఏడ్చాను. కాదు నాన్న, నేను వదిలిపెట్టినా ఈ లోకంలో చాలా కష్టాలు పడతారు అని తలమీద కొట్టుకొని ఏడ్చింది. ఆకాశమందున్న దేవుడైతే మమ్మ*్న ఈ చావు నుండి కాపాడండి. గాలి దేవుడైతే, గంగ దేవుడైతే, అగ్ని దేవుడైతే, పంచబూతాలు దేవుడైతే మమ్మ*్న ఈ చావు నుండి కాపాడండి.
ముగ్గురి చావు నంచి కాపాడిన దేవుడు లేడు. కనుదృష్టిలేదు అని చెప్పుకొని ఏడ్చి, కాళ్ల కింద ఉన్న రాళ్లు జరిపి బావి దగ్గరకు వెళ్ళి కాళ్లతో రాళ్లను తన్నింది. రాళ్ల బరువుకు లోపల ఈజీగా చనిపోతామని తన్నింది. తన్నినప్పుడు చీర కట్టు లాజు అయియ రాళ్లు పడిపోయాయి. మేము పడలేదు. అప్పుడు మా అమ్మ చప్పుడు విని పొలములో ఉ న్నవారు. 5గురు వచ్చి నీకు బంధువులు ఎవరూ లేరా అని తిటాటరు. నీకు బుద్ధి లేదు. ఈ పిల్లలను చంేపస్తున్నావా? దేవుడు లేడనుకున్నావా? అక్కడ మీ కష్టాన్ని చాసి కొంత డబ్బులు ఇచ్చి మర్యాదగా ఇంటికి వెళ్ళమని చెప్పారు.
అప్పుడు అమ్మ ఇంటికి తీసుకువచ్చింది. సొంత బంధువులు, సహోదరులు, అమ్మతో పుట్టిన అకాకచెల్లెలు, గోత్రము, కులం, ఒక పూట అన్నం పెట్టి ఆదరించిన వారు ఎవరూ లేరు. సోమవారం ఒక గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. ప్రసాదం తీసుకొని తింటే ఆకలి తీరలేదు. రోజుకొక గుడి దగ్గర వెుట్ల కింద కూర్చొని ఏడ్చేవాళ్లం. ఒకరోజు మా }రి బడావారి మమ్మ*్న చూసి ట�న్లో ఒక అనాధ ఆశ్రమంలో మీ పిల్లల్ని చేరిసేత బాగంటుంది కదా! ఆ మాట విని మా అమ్మ రక్రైస్తవ అనాధ ఆశ్రమంలో చేర్చింది. మాకు దరిద్దంలో, కష్టంలో మాకు యేసు ప్రభు దొరికారు.
103