
సాక్ష్యం 9. ఒంటరి పోరాటంలో తోడుగా నుండి
నన్ను రక్షించిన క్రీస్తు నా ప్రియ రక్షకుడు
హేమలత మంరగన, అమెరికా
""నేను నడుచు మార్గము ఆయనకు తెలియును. ఆయన నన్ను శోదించిన తరువాత నేను సువరణము వలై కనబడుదును" ప్రభువు నామములో మీకందరకు నా వందనములు మా }రు ఆంద్ధప్రదేశ్లో తూర్పు గోదావరిజిల్లా, రాజోలు తాలాకా, మగతపల్లి గ్రామము. ప్రభువు నన్ను దీవించి, ఆశీర్వాదించి నా కుమారుని అమెరికా ప్రవేశము ద్వారా నేను కూడా అవెరకాను దర్శించే భాగ్యము ఇచ్చారు. అమెరికాలో స్నేహితులు, విశ్వాసుల పరిచయము భాగ్యం వలన నాకు ప్రభువు చేసిన అద్భుతాలను సాక్ష్యము ద్వారా తెలియజేయు ధన్యతనిచ్చిన నా ప్రియమైన ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాను. ఈ సాక్ష్యము అనేకులకు ఆదర్శంగా నిలవాలని నా దీన ప్రార్థన. 54
బాల్యము, పరిచయం:- మా తల్లిదండ్రులు ఆస్తిగల వ్యవసాయదారులు పదిమంది
ఆడ్రిల్లలవైననా అతి ప్రేమతో, హిందా ఆచరణతో, పూజలు, ఉపవాసాలతో నా బాల్యాన్ని గడిపాను. క్రీస్తు ప్రభువు కూడా ఒక దేవుడేనని నమ్మి మా విగ్రహాలతో పాటు యేసు పటానికి పూజలు చేసే వారము. క్రీస్తు గురించి మా రకన్నడా ఎవరా బోధించలేదు. వివరాలేమీ తెలియకుండానే నా బాల్యం గడిచింది. నాకు చాలా పూజలు చేసే అలవాటుతో వారానికి మాడుసార్లు ఉపవాసముతో గడుపుట, నాకగ్రదుడు యిష్ట దైవముగా భావించి వెండి విగ్రహాన్ని చేయించుకొని, పూజించి ఆరాధించేదాన్ని, నా పట్ల మా నాన్న చాలా ప్రేమను చూపి దారంగా విద్యకోసం పంపకుండా మా పల్లెటారిలో పుస్తకములు చదువుట, తెలుగు వ్రాయుట, చదువుట నేర్పించారు. వివాహానికి సిద�మయినప్పుడు దగ్గర }ర్లోనే వివాహం నిరణయించారు.
మా వలై ఉమ్మడి కుటుంబములో పెద్ద వ్యవసాయము, ఆస్తిగల లకకవరంలోని వ్యక్తితో నాకు పెండ్లి చేసారు నా భర్త పొలము పని చేసే వ్యవసాయదారుడు. పని వారుండేవారు, వంట కూడా పని వార చేసేవారు నాకు వివాహము అయిన వెంటనే నా భర్తకు వివరీతంగా త్రాగుడు వ్యసనము ఉందని తెలిసుకొని చాలా బైంగతో, దిగులుతో కృంగిపోయాను. నా కిక ప్రపంచంలో అందరి వలై సుఖ జీవనం లేదనే బాధతో ఒంటరి జీవితానికి అలవాటయ్యాను. మా నాన్నకు నా పరిస్థితి తెలియకుండా నా బాధను నాలోనే దాచుకొని సరు�కు పోయేదానిని. ప్రతి రాత్రి త్రాగి వచ్చి ఏదో వాగుతా ఉండేవారు. అధికంగా ్రతాగినప్పుడు రోడడుమీద పడి ఉంటే తెచ్చి జాగ్రత్తగా పరిచర్య చేయవలసి వచ్చేది.
యీ అలవాటు అనేక సంవత్సరాలుగా కొనసాగింది, యింటిలో నేను నాకు కలిగన యిద్దరు కుమారులతో నా జీవితం కొనసాగించేదాన్ని. నన్ను ప్రేమగానే చూసేవారు, నేను పుట్టింటికి వెళ్ళతే బాధ పేవారు.
ప్రభువు దర్శనముతో సందేశాలందించుట:
ఒక రాత్రి నిద్రించే సమయంలో అరణ్యములో అరుస్తూ ఉన్నట్లుగా చూశాను. తెల్లని పావురాలు ఆకాశంలో ఎగురుట చూశాను. వాటిలో ఒక పావురము నన్ను సమీపించి చేతిలో చుటటబడిన కాగితముతో ""యేసు ప్రభువు నిన్ను రక్షించును" అని వ్రాయబడిన చీటీ నాకు అందించింది. ఆశ్చర్యంతో లేచి ఆనందించాను. అది చదువుతా, నడసతూ ఉండగానే రెండవ దర్శనము పసైతాను ద్వారా కలవరం కలిగించింది. ఒక
55 డ్రైనేజీ మురికి నుండి ఒక పాము కనిపించింది. ఆ పాము వెంటనే సాయిబాబా రూపం లోనికి మారింది. అది యేసును నేనే నీకు చెప్పే దేమనగా నీకు రక్షణ లేదు, నీ భర్త మార్డు, నీ బ్రతకు యీ రీతిగా దిగులుతోనే ఉంటుంది" అని చెప్పగానే చాలా ఖంగారుతో, దు:ఖములో మునిగిపోయాను. నా విచారము, దు:ఖమును గమనించిన నా భర్త సోదరి అనంతలక్ష్మి మా యిల్లు దర్శించింది ఆమె క్రీస్తు విశ్వాసి ఆమె అత్తగారు, తోటి కోడళు ి అందరూ క్రీస్తును నమ్మిన విశ్వాసులు ఆమె నా కోసం ప్రార్థించేది. నాతో చెపపలేదుగాని ఒకసారి మా యింటికి వచ్చినప్పుడు నా రెండు దర్శనాలు వివరించగానే వెంటనే నాకు అర్థము తెలియజేసింది. అనంతలక్ష్మి హన్నాగా పేరు మార్చుకొన్నది. ఆమె తోటి కోడలి ద్వారా ప్రభువును నమ్మినందున విజయమ్మగారు నాకు దర్శనములో యేసును గార్చి వివరించారు.
""అవ్మా, యేసు ముందుగా నీకు పావురము ద్వారా చెప్పిన మాట సత్యము, రెండవ దర్శనములో అపవాది నీ విశ్వాసమును పోగొట్టుట్రై సరప రూపములో, సాయిబాబా రూపములో యేసు పేరు చెభతే నీవు నవ్మే విశ్వాసమునకు దారం చేయాలని నీకు నిరాశ కలిగంచింది. యేసు ఎన్నడా దిగులు చెందనీయుడు ఆ రోజు ఆమె నా కొరకు ఉ పవాసము ఉండి ప్రార్థించుచుండగా నేను కూడా ఆమెతో ఏకీ బభవించి ప్రారి�ంచుటను అనుకరించాను. ఎపుపైతే నేను ఆమెతో మోకరించి ప్రార్థించుట ఆరంభించానో మంచి దవళ్ వస్ర్తాలతో యేసు పునరుత్థానము చెందిన దృశ్యాన్ని దర్శనములో చూశాను.
విజయమ్మగారు క్రీస్తును గార్చిన సువార్త, ఆయన జీవితము, మరణము, పునరుదా�నముల గార్చి వివరించగా నాలో ఆ క్షణం విశ్వాసము కలిగినది. నాలో వింతైన నెమ్మది ప్రశాంతత ఆవరించినది, విగ్రహారాధనపై అసహ్యాత కలిగినది. నేను క్రొత్తగా నమ్మిన క్రీస్తు సజీవుడు గనుక నాకు అత్యవసరమైన సాచనలు సందేశాలు, దర్శనాలు కొన్నిసార్లు స్వరంతో నన్ను దర్శించి పరిశుద�పర్చి తాను కోరిన పాత్రగా తనకు ఇష్టమైన పవిత్రమైన అంకితమైన స్వచ్ఛంద విశ్వాసిగా నన్ను మలిచారు.
మొదటిగా నేను చేయు తులసి పూజ తులసి మొక్క ద్వారా నాకు పాఠాలు ఆరంభించారు. మొదటిగా నాకు తులసి వెుక్కను చూపించి నీళ్ళు పోయుట ఆ్రేయాలని చెప్పారు. కొంత కాలానికి అది ఎండిపోయింది. దానిని మరలా చూపించారు. నీవు రోజు ఉదయాన్నే దాని చుటాట తిరిగి పూజ చేస్తావు అది అసలైన దేవుడని నవ్మావు కదా! నేనే సజీవుడనన్నారు. 56
మాది ఉమ్మడి కుటుంబము యిద్దరు ఆడవారు, ఐదు మంది మగవారు మా అత్తమామల సంతానము. ఐదుమంది మగవారి ఉమ్మడి కుటుంబాలకు ఒకే వ్యవసాయము, ఒకే వంట ఉండేది పనివారు చాలా మంది ఉండేవారు మా కుటుంబాల వారంతా కలిసి గుడిని కట్టించి సదా పూజలు నిర్వాహించేవారము.
నేను క్రొత్తగా ప్రార్థన చేసికొని, బైబిలు చదువుట గమనించి నా బైబిలు బయటకు విసిరి వేసిన నా భర్తను సహించుకొని, మరలా తెచ్చి దాచుకొని చాటుగా చదువుకొనే దాన్ని. పూజలు మానివేసాననే బాధ, కోపం పట్టలేక నన్ను వెలివేసి వంటగదిలో ఏమీ ముట్టుకోనిచ్చేవారు కారు. నన్ను తాకకుండా ప్రక్కగా వెళ్ళిపోయి నన్ను బాధించగా చాలా బాధ పేదాన్ని. కాని ప్రార్థన ద్వారా నాకు బాగా ధైర్యము కలిగ సంతోషంగా దేవుని సన్నిధి అనుభవిస్తూ ప్రశాంతత కాపాడుకొనే దాన్ని. నా భర్త ఉన్నప్పుడు నేను బైబిలు చదువుకొని ప్రార్థించుట ఏమాత్రమా కుదిరది కాదు. నేను క్రీస్తును వెంబడించుటలో చాలా ఆనందించేదాన్ని.
బాప్తిస్మము అనుభవం లేకపోయిననా, బుట్టు పెట్టుకోకుండా నుండగా నా భర్త పెద్ద బుట్టు పెట్టుకోవాలి, విగ్రహారాధన చేయాలని బలవంత పెట్టేవారు. ఒక రోజు నా భర్త నీవు బుట్టుతో ఉంటే నా యింట్లో ఉండే అవకాశము ఉంటుంది లేనిచో నీవు ఈ యింట్లో నుండి వెళ్ళిపోవాలని చాలా తొందర పెటాటరు. నేను చాలా ధైర్యంగా చెప్ప గలిగాను నేనైతే యేసును వదిలి పెట్టేది లేదు మీరు కుడా కావాలి మవ్ములను కూడా వదులుకోవాలని లేదన్నాను. చేసేది లేక బైబిలు తీసుకొని యింటి గడప దాటి వచ్చేశాను. నా ప్రభువే నా సమస్యకు పరిషాకరమని నమ్మాను. యింట్లోనుండి బయటకు వస్తుంటే మా బందువులు నన్ను రమ్మని పిలిచారు. నేను వాళ్ళ దగ్గర ఉండిపోయాను. పుట్టింటి వారింటికి వెళ్ళలేదు. వారంతా తరలి వచ్చారు. నా భర్తలో తాతాకలికంగా మారుప కలిగి బుట్టు పెట్టుకోనవసరం లేదనియు యింటికి రమ్మని పిలిచారు.
ఈ సమస్య తరువాత నాకు కొంత సేవాచ్చుగా ప్రభుని ప్రార్థించే అవకాశం లభించింది ఎట్టి పోరాటాలు ఎదురైనా జయము చివరకు క్రీస్తును నమ్మిన వారికే దకుకతుందని దృడింగా నవ్మాను, ప్రభువు నాతో వాక్యము ద్వారా మాట్లాడేవారు. చాలాసార్లు ఒంటరి తనంలో నిందల్లో నిరాదరణలో ""ప్రభువా ఎందుకీ పరిస్థితి కలిగంచావు?" అని ప్రశ్నించి ఏడ్చేదాన్ని ఆ పరిస్థితిలో యెబులో వాక్యాన్నిచ్చారు.
57 యెబు: 4:6"" నీ భక్తి మీకు ధైర్యము పుట్టించదా నీ యదార�వైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కదా! అనే మాట చాలా నిబ్బరాన్ని కలిగంచింది. ఆ తరువాత ప్రసంగిలో చెప్పిన మాట అబభయాన్నిచ్చింది.
ప్రసంగి:8:5""ధర్మము ఆచరించువారికి కీడేమీ సంబభవించదు.
సమయము వచ్చుననియు, న్యాయము జరుగుననియు జా�నులు మనససులో తెలిసి కొందురు. ఈ బైబిలు సత్యాలు చాలా }రాట కలిగించేవి నా భర్తలో ఏ మాత్రము మారుప లేదు. త్రాగుడు అ విరామముగా ్రతాకగవాడు. నా యిద్దరి భడడ్లను తీసుకొని చాలా దురంగానున్న దేవుని మందిరానికి వెళ్ళి వాళ్ళను చాలా భక్తితో పెంచుకొనే దాన్ని. పాటలు పాడుతా, వాక్యము కంఠత నేర్పిస్తూ వార నాకు సహావాసంగా ఉ ండేవారు నా భర్త కొంత కాలం ్రతాగిననా, కొంత కాలము మాని వేసేవారు అయిననా భడడ్ల పట్ల చాలా ప్రేమ కనబర్చివారు. అత్త మామలకు మా కుటుంబము గార్చి శ్రద్ధ కలిగి పిలిచేవారు. నా భర్త అలవాట్లును బట్టి మగిలినవారు చిన్న చూపు చూస్తు నిర్లక్ష్య భావంతో ఉండేవారు. నా భర్త తన భడడ్ల చదువులను గార్చిన శ్రద్ధ లేనందన నేను దేవుని పాదాలు పట్టుకొని ప్రతి మంగళ్ వారము ఉపవాసంతో ప్రార్థించి భడడ్ల విధ్యలో, ప్రవర్తనలో రాణించాలని, బ్రధత కొరకు క్రమంగా ప్రార్థించేదాన్ని.
పిల్లలను మంచి కానెవాంటు సాకల్లో చేర్పించాను. ఫీజులు కట్టు సమయంలో ఉపవాసం ఉండి అత్తమామల దగ్గర ఉమ్మడిగానున్న డబ్బులు అందుకొని నేనే బాధ్యతతో కట్టేదాన్ని. నా భర్త వ్యసనాల వలన పట్టించుకోకపోవడం వలన చాలా బాధ కలిగంచిననా ప్రార్థన ద్వారా ఆదరణ పొంది వాక్య ధ్యానంలో నా ఏకాంతం గడుపుట చాలా కాలముగా పరిపాటి.
పెద్దబాబు అకస్మిక మరణము
నా యిద్దరి భడడ్లను రెండు కళుిగా భావించి అతి శ్రద్ధతో కనిపెట్టి చూచుకొంటా సాకలుకు సకాలనికి పంపేాన్ని ఒకరోజు సాకలుకు మా సొంత ట్రాక్టు ఎకిక సాకల్కు వెళ�ి సమయంలో చిన్నబాబు వెంటనే దిగిపోయాడు, పెద్దబాబు డ్రైవర్ ప్రక్క చాటుగా నిలచున్న చెకకపై కూరచున్నాడు. అకస్మాత్తుగా ట్రాక్టు ఒక చెటుట వెాడుకు డి�కొని ట్రాక్టు క్రింద పడిపోయినది, బాబు మీదుగా ట్రాక్ట్ రెండు చక్రాలు దొరిగపోగా ఆకస్మీక మరణం ఎదురొకన్నాను. ఆ క్షణములో నా గండె పగిలి పోయింది నా ప్రాణం పోయినంతగా 58 కృంగిపోయి నేలకు ఒరిగిపోయాను. నా భర్త, నా స్వకీయులంతా 7 సం��ల బాబు అకాల మరణము అందరినీ దు:ఖ సముద్దములో ముంచేసింది. నాకు దికుక కేవలం క్రీస్తే గనుక ఒంటరిగా నా గదిలో చేరి ""ప్రభువా" నీవే నాకిచ్చావు, నీవే తీసుకున్నావు నా బాబు ఎక్కడ ఉన్నాడో నాకు స్పషముగా చూపించు ఆధరించండని భారముతో ప్రార్థించాను. వేదనతో ప్రార్థించిన రోజులో నేను బాగున్నానవ్మా, నేను జీవించే వున్నానని చెప్పేవాడు. ఆశ్చర్య పేదాన్ని. నా చిన్న బాబుకు 6 సం��లు ఉంటాయి,నా పెంపకంలో చాలా భక్తితో ప్రార్థించేవాడు. ఒకరోజు వాడికి క్రీస్తు తెల్లని వస్ర్తాలతో పెద్దబాబు చేతిని పట్టుకొని ఉన్నప్పుడు అతి తెల్లని దవళ్ వస్ర్తాలతో క్రీస్తు చిన్న బాబుతో "" నీ అన్న నాతో ఆడుకుంటా ఆనందంగా ఉన్నాడు. చూసావా? మీ అమ్మకు తెలియజేయి " అని తెల్పారు.
బాబుకు చూపిన ధైర్యమును బట్టి నాతో వింతైన ధైర్యము కలిగింది ఇక ధైర్యముతో నిలిచి దు:ఖ పడకూడదని దృడింగా నిరణయించుకున్నాను. ""ప్రభువా నేను నీవు తెలియని వారి ముందు కన్నీరు కార్చకుండా ధైర్యంగా ఉండిపోయే కృప నాకు ఇవ్వండి అని ప్రార్థించి ఆనాటి నుండి యీ నాటి వరకు నా బాబు క్రీస్తు వలై సజీవంగా ఆయన సన్నిదిలోనే ఉన్నాడనే నిరీకషణతోనే ఉన్నాను. ప్రభువు నా కిచ్చే దర్శినాలలో పెదబాబు, చినబాబు మధ్యలో నేనున్నట్లుగా చూచేదాన్ని. నా భర్త మాత్రము నేను చిన్నబాబుతో ప్రార్థించు సమయంలో కనిపెట్టి చూసేవారు.
""నీవు ప్రారి�ంచుకోగానీ బాబును కంగారు పెటటకు పెద్దయిన తరువాత వాడికి ఇష్టవైతే నమ్ముాడు కదా! అనేవారు ప్రభువు నాటి నుండి నేటి వరకు సినిమా ప్రభావము, చెడు అలవాట్లు, స్నేహాలు తాకనీయక పవిత్రంగా పెంచుకోగలిగాను. సరిగాగ ఏ్రైన సంతానమైన బాబు పేరు శ్రీనివాస్ అయినను సామయేలు వలై పెరగాలని సేవ్ అని పిలిచేదాన్ని సరిగాగ బాబు కాకినాడలో చదువుకొనుటకు పంపగా ప్రభువు దర్శనంతో అతని భవిష్యత్తులో ఎవరిని వివాహము చేసుకోవాలో తెలుపచూ నిన్ను ఆనందింప జేసారా శ్రీనివాస్ పేరు సామయేలు, సేవా మార్చి మా ఆడపడుచు కూతురు సునీతతో పెండ్లి చేయాలని నేనిష్ట పడాను. ఇంగీషు మీడియంలో చదివి, ఎవ్.సి.ఎ. పూర్తి చేసి తనంతట తానే కృషి చేసి సాఫ్టవేర్ రంగంలో మంచి ఉద్యోగిగా పని చేసాడు. అదే కంపెనీ ద్వారా అమెరికా చేరాడు. అమెరికాలో స్థిర పడగానే అతనికి భాగసావామ కావాలని చూపించావు ప్రభువా అని విడవక ప్రార్థించాను ప్రార్థన పరురాలినై రక్రైస్తవ వివాహం చేయుటకు తగిన కోడలు కావాలని కోరి ప్రార్థించాను.
59
గతంలో ప్రభువు నాకు దర్శనము ద్వారా మా భర్త సోదరి మా ఆడపడుచు హన్నా (అనంతలక్ష్మి) భడడ్లిద్దరి కొరకు ప్రార్థన చేయగా యిద్దరు అల్లుళ్లను స్పష్టంగా }రితో సహా చూపించి వివాహాలు జరిగించారు. యదార్థ హృదయంతో ప్రార్థించిన వారికి తప్పక దేవుడు జరగబోవు సంఘటనలను బయటపరచునని నేను బైబిలు నుండి తెలిసికోగలిగాను సీవాయానుభవంతో ప్రతి విషయాన్ని ప్రార్థించి పొందుచున్నాను.
మా ఆడపడుచు కుమార్తె సునీత పెండ్లి చేయాలనియు, దేవుని చిత్తంలో ఎవరనేది ప్రభువు చెప్పినట్లయినా ఆ వివాహము చేయగలనని నన్ను అరి�ంచింది. బాల్య దినాలలోనే సునీత (బన్నీ) కొరకు భర్తను సిద�పర్చానని ప్రభువు తేల్చారు. మేనరికము గనుక నేను కొంచేము సంశయించి ప్రార్థించగా ప్రభువు మరలా చెప్పారు. నీవు, మీ ఆడపడుచు వేరవారు కుటుంబీకులే గనుక మీ భడడ్లకు రక్రైస్తవ వివాహము చేయవచ్చునని ప్రభువే తెల్పారు. ఆ తర్వాత నేను ప్రార్థించి అవ్మాయి తల్లిదండ్రులే మాతో సంప్రదించాలని కనిపెటాటను. వారు కొందరు దైవ జనులలో ప్రార్థనలు జరిగించి మరింత స్పష్టమైన నడిపింపు కోసం ప్రార్థించగా ప్రభువు అతి స్పష్టంగా మా కుటుంబము సునీతకు తగినదేనని చూపారు. గురతులు కూడా కొన్ని తెలిపారు.
1.నాకు యిద్దరు మగ పిల్లలు పుటాటరనియు పెద్దబాబు ప్రమాదంలో మరణించాడని చూపించారు.
2.చిన్న బాబు ఖరీదైన కారుప్రక్క ఆనుకొని నిలిచినట్లు చూపారు.
3.నా యజమానికి నడుము నొప్పిగా నున్నదని తెలియజేసారు. ఈ రకముగా ఆసంబంధము స్థిరపడింది.
నా కుమార్తెకు మీ అబ్బాయి సేవ్తో వివాహము చేయుట సమ్మతమేనా అని అడిగినప్పుడు ఆ ఫోను నా భర్తకు యిచ్చాను. చదివే సమయం కదా! వెంటనే పెండ్లి చేయుట కుదరదు అని చెప్పారు. మీరు 10 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చిననా పర్వాలేదన్నారు వారు ఓరుపగా 6 సంవత్సరాలు కనిపెటాటరు ఆ రోజుల్లో ఉద్యోగం కోసం కనిపెట్టవలసి వచ్చింది. పసైతాను మాపై దాడి చేసి నీ భడడ్కు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకుండా పెండ్లి ఎలా చేస్తావు? నీకేమీ శుభం జరగదన్నాడు. నేనేమీ నిరుత్సాహ పడలేదు. ఆ రోజుల్లో నేను బాబు కూడా శ్రద్ధగా ప్రారి�ంచేవారం. బాబుకు చాలా స్పష్టంగా ఒక దర్శనాన్ని చూపారు. తలపై తెల్లటి మెయిల్ లాంటి వస్రతము కప్పబడుట వెనల వెంటనే 60 మరలా ఉద్యోగము వచ్చిందని హైదరాబాదులో ఉద్యోగం నిరణయం అయినదని చాలా ఆనందంతో తెలిపారు. ప్రభువు ఆశగల వాని ప్రాణం తృపితపరచును తన గపిపట విప్పి ప్రతి జీవి కోరెకను తీర్చును.
బాబును దేవుని దయతో మనుష్యుల దయతో వరి�ల్లే కాలములో మంచిస్థాయిలో బాబును ఉంచాలని దేవుని చిత్తంలో చాలా మంచి ప్రణాళ్ళక నిరణయించుట అందరినీ ఆశ్చర్య పరిచింది.
అమెరికా ప్రవేశము:
ఒక స్నేహితుడు అమెరికాలో ఉద్యోగం కోసం ఇంటరువ్యా కొరకు వెళ్ళదలచి సాకటర్పై దింపాలని కోరాడు. మా బాబు ఉన్న పాటన నైట్ డ్రెస్లో ఉండి బాబును దింపి క్రింద గారెడ్న్లో కనిపెటటసాగాడు. అనుకోని రీతిగా ఆఫీసరు బయటకు వచ్చినప్పుడు మా బాబు అతనిని సరదాగా సంప్రదించి వివరాలు అడిగాడు. నాకు కూడా ఇంటరయ చేయుటకు యిష్టపడగలరా అని వినయంగా అడిగినప్పుడు వెంటనే లోపలికి రమ్మని ఆహ్వానించాడు.
ప్రభువు నా బాబుతో సాటిగా మాట్లాడిన మాట జ్ఞాపకం వచ్చినది""ేసవ్" నీకు ఉత్తమమైన బహుమానం నా వద్ద ఉంది తగిన సమయంలో నేను నీకు ఇస్తాను" అన్నారు. ఇంటరావ్యా కొరకు సహాయమున్రై వచ్చిన స్నేహితునికి అపజయం కలిగినది. నా కుమారుడు 9 రౌండుల పరీక్షలలో ఘన విజయాన్ని సాధించి విజేతగా నిలచి అందరినీ ఆశ్చర్య పరిచాడు. మనలోనున్న క్రీస్తు విజయాన్ని ఇచ్చే జయశీలుడు వాగ్దానమిచ్చి నెరవేర్చి ప్రపమా మయుడు. ఆ క్రొత్త ఉద్యోగానికి 2 సం��ల అనుభవం కోరారు గానీ 18 నెలల అనుభవంతోనే మంచి ఉద్యోగాన్ని అమెరికాలో ప్రవేశానికి అరు�డని చేసారు.
వివాహ ప్రయత్నాల్లో దేవుని కృప చూపుట:
ఉద్యోగములో బాబు నిలిచిన తరువాత వివాహము చేయాలని ఆశించాను ముందుగా ప్రధానము చేయు కార్య్రకమము మా భర్త చెల్లెలి కుమార్తె సునీతతో నిరణయించగా వారు 6 సం��లుగా కనిపెట్టుచున్నారు వెంటనే చేయుటకు తారీఖు నిరణయించాము. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను అందుకొననీయక పసైతాను ఆటంక పరుచుట పరిపాటి. నా భర్త త్రాగుడు వ్యసనములో మారుపలేదు ఏనాటిరకైనా మారగలడని విశ్వాసించాను.
61 నాలో అనయల ఆచారాలలో నుండి విడుదల నిచ్చారు. వారితో ప్రత్యేకించుకోవాలని దేవుని కోరిక గనుక మట్టిగాజులు, కాళ్ళకు మెట్లు, నల్లపూసలు, తలలోపూలు, యివన్నీ వదులుకోమని ప్రభువే స్పష్టంగా సాచించారు ఇంకా ఏమ చేయాలి అని అడిగాను. మా బాబు ఉద్యోగములో అమెరికాలో చక్కగా స్థిరపడుట ఒక అద్భుతమే మాకిచ్చిన వాగ్దానము నెరవేరింది. పసైన్యములకు కాపరి వలై యెహోవా యెరుషలేమును కాపాడుచు విడిపించుచు దానిని హాని చేయక తప్పించుచుండును బాబును ఒంటరిగా అన్య ప్రాంతాంలో కంటికి రెపపగా కాపుడుచున్నారు. ఆయన నాకు ఆలోచన బోధించి నడిపించేవారు ఆయనను నిజముగా మొర పెట్టువారికి సమీపంగా నుండు దేవుడు ఎపుడు మోకరించి ఒంటరిగా ప్రారి�ంచిననా, ఆయన స్పర్శ అనుబభవించినట్లే భావించేదానను. నేను అవమాన పడి తలవంచి జీవించే పరిస్థితి ఏనాడు ఎదురొకన లేదు. బాబు వివాహానికి సంసిద�వై ఉన్న రోజులో నాకు చాలా అనారోగ్యం కలిగినది. యిది పసైతాను నన్ను నిరుత్సాహ పరచుచున్నారని గ్రహించాను. ఆయన నా ముఖాన్ని ఆప్యాయంగా తడుముచూ ఆదరించారు.
నా అనారోగ్య సమయములో వాక్యములు స్పష్టంగా తెలిపారు. అది ఎక్కడ వ్రాసి ఉన్నదో వెదికి కనుగొన్నాను. ఆ వాక్యానుభవం తరువాత నా ్రట్టి అనారోగ్యము దరి చేరలేదు. బాబు ఎంగేజ్మెంట్ సునీతతో కాకినాడో జరిపించాలని నిరణయించాము. అదే సమయంలో పసైతాను ప్రణాళ్ళకలో అది చెదర గొటాటలని నా భర్త }పిరి తితతులలో భయంకరమైన బాధ ప్రమాదము వాటిల్లే సరికి పెద్ద ఆసుప్రతిలో చేర్పించాము. తెల్లారితే శుబభకార్యాలు జరికగ సమయంలో బంధువులంతా ఆ కార్య్రకమమును ఆపివేయాలని సలహా యిచ్చారు ""ఎంకగజ్వెంటు ఆగదు, యిది దేవుని చిత్తము నేను ఆసుప్రతిలో �.సి.యు. నుండి సరాసరి వేదిక చేరగలను కొనసాగించమని" ధైర్యంగా తెలిపాను. 3 రోజులు చిన్న కుర్చీలో కూర్చొని ఆసుప్రతి పడక దగ్గర గడిపాను. కొన్ని గంటలు ఆయనను బంధువులకు అప్పగించి కాకినాడో కార్య్రకమము ఘనంగా పూర్తి చేసుకొని, బాబును, కాబోయే కోడలను ఆసుప్రతికి తెచ్చి, భర్త ఆశీర్వాదము యిప్పించాను. నేను ఒంటరిగా దేవుని ధ్యానిస్తూ కుర్చీలో కూరచుని ఉండగా పసైతాను నన్ను సమీపించి ""నీవు ధైర్యంగా ఎంకగజ్వెంటు చేసికోగలిగావుగానీ పెండ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను" అని బైదిరించింది. అదే సమయంలో నా భర్త పరిస్థితి తీవ్రవైంది. 24 గంటలలో మరణించవచ్చిని తెలిపారు. నేను నిబ్బరంతో ప్రార్థనలో కనిపెట్టుచుండగా 62
""నీ కుమారుని వివాహము ఘనంగా చేస్తాను నీ భర్తను నీకు దానముగా యిస్తాను" అని ప్రభువు అభయమిచ్చారు. దానము అంటే లేనిది యివవాడం లేని ఆరోగ్యమచ్చి బ్రతికిస్తారని పూర్తి విశావాసంతో నిలిచాను. నేను ప్రభువును అడిగినదేమనగా ""ప్రభా, నీవేమ చేయమన్ననా విధేయతతో పాటించాను విధవరాలిగా నన్ను నిలుపవదు� నా భర్త నాకు కావాలి" యీ ప్రార్థనకు స్పష్టంగా జవాబిచ్చి ఆదరించారు. నేను నా భర్తను మరణము నుండి తప్పించమని కోరిన ప్రార్దనా పఘలితంగా ఒక దర్శనమిచ్చారు మంగళ్సాతపు బుందును నా మెడలో తిరిగి ఉంచినట్లు చూపించారు. మరొక దర్శనంలో నా భర్త ఆరోగ్యంతో నిలచి తిరిగి మంచి వస్ర్తాలు ధరించుట చూచాను. నేను దర్శనంలో చూచినట్లే ఆరోగ్యం లభించిన వెంటనే అదే రంగు చొకక ధరించుట చాసి దేవుడు చూసిన దర్శనాన్ని బట్టి చాలా స్తుతించాను. నేను చేసిన ప్రార్థనల పఘలితంగా నా భర్తలో గణనీయమైన మారుప లభించింది త్రాగుడు మెల్లగా మానివేశారు. ప్రారి�ంచుటను ఆరంభించారు నేను నా స్నేహితులతో ప్రార్థించినప్పుడు ఆటంక పరచుట మానివేసారు. ప్రభువు నా కుటుంబాన్ని దీవించి ఉన్నత స్థానాన్ని ఇస్తానన్నారు. అదే రీతిగా దీవించారు నా బాబు వివాహము నా భర్త ఆరోగ్యము తరువాత ఘనంగా జరిపించారు, కొడుకు దగ్గరకు భార్యను పంపారు.
డాక్టు నా భర్త }పిరి తితతులు త్రాగుడు వలన ఎండిపోయి రాలిపోయి మరణిస్తారని బైదిరించిననా అద్భుత స్వస్థతనిచ్చి నా భర్తను కాపాడినందుకు ప్రభువును చాలా స్తుతించాను. నా కుమారుని వివాహము ఘనంగా నా భర్తతో జరిగించగలిగాను. వివాహము రోజు భార్య భర్తల మధ్యన ఒక పాపను దర్శనంలో చూచాను వెను వెంటనే నా కొడలు గర్బువతియె�ు నేను దర్శనములో చూసిన పాప ముఖంతో భడను పొందగా చాలా ఆశ్చర్యం కలిగించింది. పాపతో నా కోడలు అమెరికాలో నా కుమారుని చేరి ఆనందించిన తరువాత మరొక పాపను దానంగా యిచ్చారు. ఆ పాప పుట్టినప్పుడు నా భర్తను బంధువుల సంరక్షణలో ఉంచి అమెరికా మొదటిసారిగా దర్శించాను. దేవుని గొప్ప దీవెనను బట్టి చాలా స్తుతించాను. ఎన్నిక లేని నన్ను పుట్టింటిలో వెుట్టింటిలో గురితంపు లేకుండా రక్రైస్తవ విశావాసం బట్టి ద్వేషింప బడిన స్థితిలో నన్ను నిలబైట్టి ఉన్నత స్థితినిచ్చి నిలిపారు.
63
ఒకసారి నేను సాటిగా ప్రభువు ప్రేమ చూడాలని ఆశించాను.
""ప్రభువా మరియను అవ్మా అని పిలిచావు నన్ను కూడా పిలిచి సంతోష పెటటలేవా" అని అడినాను. వాక్యం ద్వారా మాట్లాడి దర్శనం ఇచ్చారు ప్రక: 3:20
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము.
నాకొక బల్లను చూపించారు ఆ బల్లపై అనేక మంచి ఆహార పదారా�లనంచారు. ""అవ్మా, రా, మనిద్దరమా భోజనము చేద్దాము నీకు నా సహావాసాన్నిస్తానన్నారు. మాట యిచ్చి నెరవేరచు ప్రభువున్నారని స్తుతించి కృతజ్ఞత తెలిపాను.
అమెరికాలో నా కోడలు కన్న కూతురుకన్నా మంచిన ప్రేమ చూపుటను చాలా ఆనందిస్తున్నాను. నేను గడిపిన కష్టాలు ఒంటరి పోరాటంలో క్రీస్తును వెంబడించిన పఘలితంగా నేను అనుభవించిన అద్భుతాలను బట్టి క్రీస్తే నిజమైన దేవుడని మా స్వకీయులంతా నవ్ముచున్నారు. నీతిమంతులు నిత్యమా నిలిచే కట్టడము వలై వుంటారని వాగ్దానము స్థిరవైనది, నమ్మదగినది. యెషయా::
నా శ్రమలో చెకుక చెదరని చెకుముకి రాయిగా నన్ను చేసారు. మారు మనససు పొందిన వెంటనే బాప్తిస్మము తీసుకున్నాను. బాబుకు 5 సంవత్సరముల వయససులో ఉ న్నాడు. బాబు కూడా విశ్వాసిగా బాప్తిస్మము పొందాడు. పెద్ద కుటుంబములో జీవిస్తూ అనయల ఆచారాలకు దారంగా ప్రత్యేకంగా బ్రతికాను. ఎవరి ప్రేమా లేని నన్ను దేవుడే ఆదరించి ప్రేమించారు, పట్టుదలతో ప్రార్థించి, దేవుడే మంచి స్నేహితుడు, తండ్రి, కాపరి, రక్షకుడై నన్ను ప్రతి దినం, ప్రతి క్షణం నడిపించారు.
లోకాశలతో నేను బాబు రాజీపేవారం కాదు కనీసం టీ.వి. కూడా చూడకూడదని నిరణయించుకున్నాను. ఒకసారి పొరపాటుగా నాటికలు చూచుట సంభవించింది వెంటనే ప్రభువు నన్న గద్దించారు. యేయెజేక: 36:17 64

వారి ప్రవర్తన బహిషుట అయిన స్రీత అపవిత్రత వలై నా దృష్టికి కనబడుచున్నది ఆ వాక్యము ఎకకడున్నది ప్రభువా అని ప్రశ్నించగా యహెాజేలు చదువు అని స్పష్టంగా చెప్పారు. దేవుడు సజీవుడు స్పష్టంగా మాట్లాడి, నడిపించి, ఆదరించి ప్రేమించే దేవుడు.
ప్రియ చదువరీ, మీరు నా సాక్ష్యము ద్వారా ఏ పరిస్థితిలోనున్నను ఎన్ని సమస్యలు కష్టాలు ఎదురైనా నీతిని, యదార�తను విడిచిపెట్టాదు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని యోబులో చదువుతాము. నీ యదార�త నీకు నిరీక్షణకు ఆధారం కాదా! అని నాతో మాట్లాడారు. మీతో కూడా మాట్లాడుటకు శక్తిమంతుడు దేవుని కసాధ్యమేమీ లేదు. ఆయన చేయలేని కార్యాలు లేవు. మనకు కేమ స్థితిని ఇస్తారు. మన భడడ్లను దీవించి ఆశ్చర్యంగా నడిపిస్తారు.
నీతిమంతుల పిల్లలు తరతరాలుగా ఆశీర్వాదము నొంది ధనయలగుదురు. అట్లు దీవెన మీకందరకు కలుగును గాక యీ సాక్ష్యము అనేకులకు దీవెన కరంగా నుండాలని నా దీన ప్రార్థన ఆమెన్
""నరు లైల్లరా నను విడచినను, శరీరము కృళ్ళి కృషించిననా యేసు చాలను చాలను ఆమెన్..........
సాక్ష్యం 10. ్ర కీస్తు నా సర్వాధికారి, స్వస్థత నిచ్చి రక్షించిన ప్రభువు
-శ్రీమతి హన్నా (అనంతలక్ష్మి)
కీర్తనలు: 59:9, కాకినాడ. ""నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన మార్గము దేవుడే.
పరిచయం:-
యేసుక్రీస్తు అత్యంత ఘన నామమునకే సదా మహిమ కలుగునుగాక. నా పేరు అనంతలక్ష్మి రక్షణ పొందిన తరువాత నా పేరు హన్నాగా మారింది. మా అమ్మ, నాన్నగార్లకు 7 మంది సంతానములో యిద్దరు అన్నలు, యిద్దరు చెల్లెళ్ళు, యిద్దరు తవ్ముళుితో చాలా ప్రేమగల బాల్యమును అనుభవించాను. మా స్వగ్రామము తారుప
65 గోదావరి జిల్లా రాజోలు తాలాకాలో లకకవరము. మా కుటుంబము మాత్రమే కాదు మా బందువర్గము భయంకరమైన నిష్టతో పూజలు చేయు విగ్రహారాదికలము. నేనెన్నడా క్రీస్తును తెలిసికోవాలనే ఆశ కలిగిన దానను కాను, ప్రభువును వెదకలేదు, ఆయనే నన్ను వెదికి రక్షించి ప్రేమించారు. నా విద్యాభ్యాసము ఇంటరు వరకు గడిచింది. మేమే స్వయముగా గుడులను కట్టించుకొని పూజారులను పోషించి ఆరాధించేవారము. ఎవరు ఇంటికి వచ్చిననా వారిని మా గుడులను దర్శంచేవరకు వదిలేవారము కాదు. నానమ్మకూడా చాలా పూజలు చేసేది. ఆమెను అనుకరించి పూజకు సహాకరించేదాన్ని. నా తోబుటటవులంతా చాలా ఆప్యాయంగా నన్ను ప్రేమించేవారు. వారందరికీ లోబడి నెమ్మదిగా ఉండేదాన్ని. దాన ధర్మాలుచేయుట మాకు పరిపాటి.
ప్రతి వ్యక్తితో క్రీస్తును గార్చి చెప్పేదాన్ని స్రీతల సమావేశాల్లో కూడా క్రీస్తును గార్చి సాకషమచ్చుటకు సిగ్గు పేదాన్ని కాదు. నేను ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళుటకు ఏమాత్రమా యిష్టపేవారు కారు. నేనే సాహసము చేసి చర్చికి వెళ్ళుటకు ఆరంభించాను. మా నాన్న బండి కట్టించి చర్చికి పంపేవారు. ప్రార్థన ద్వారానే నేను సహవాసాన్ని అందుకోగలిగాను. నమ్మి బాపీతస్మము పొందినచో రక్షింపబడుదురనే మాటను బట్టి బాపీతస్మము తీసికోవాలని చాలా ఆశించాను. నా భర్త బాపీతస్మము తీసుకొనుటకు చాలా అబభ్యంతరాలు తెలిపారు. కేవలం ప్రార్థన ద్వారా నా భర్త కూడా నమ్మిన తరువాత యిద్దరము కలసి హావుస్ ఆఫ్ ప్రేయర్ సంఘములో బాపీతస్మము తీసుకొన్నాము.
నేను నమ్మిన క్రీస్తును గార్చి నా తోటికోడలు వలై అందరికీ చెప్పాలనే ఆశ పేదాన్ని. వాక్యము ద్వారా నాతో కూడా స్పష్టంగా మాట్లాడేవారు. "" నా మహిమను విగ్రహాలను చెందనీయను నీవు అడుగు పెట్టే ప్రతి స్థలము నీకు ఇస్తాను" నన్ను ప్రభువీ మాటలు ద్వారా ధైర్యము చెప్పుటను బట్టి ప్రతి సమస్యను యేసుతో చెప్పుకొనేదాన్ని. సింహపు పిల్లలు ఆకలి గొనివచ్చుగానీ, నన్ను నమ్మినవారు సింహాము వలై ధైర్యంగా ఉ ంటారు. లోటు రానీయనని తెలిపన వాగ్దానాలన్నీ నమ్మాను. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచియున్నచో ఏది యిష్టవెా అడగండి అన్న మాటలను బట్టి ప్రభువుతోనే నా సమస్యలన్నీ చెప్పుకొనేదాన్ని. ఆయనే నా ప్రతి అవసరాన్ని సమస్యలను తీర్చివారు. ఆ పాటలు, మాటలు నాకు ఎంతో ఆనందం కలిగించేవి. నాకు చాలా పెండ్లి సంబంధాలు చూసేవారు. మా చిన్న మామయ్యగారు రాజోలులో రిజిస్రాటరుగా పని చేసేవారు. ఆయన ద్వారా నాకొక పెండ్లి సంబంధము వచ్చినది. మా అత్తగారు పెండ్లి చూపులకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో బుట్టు లేదు. ఆమె క్రీస్తును నవ్ముకొని 66 బాపీతస్మము తీసుకొన్నారు. ఆమె భర్త మాత్రము క్రీస్తును నమ్మలేదు. నా భర్త బావగారు క్రీస్తు నమ్మకంలో లేనందున, మాకు అనయల వివాహాన్ని జరిపించారు. గుడికి రమ్మని ఆహ్వానించినా ఆమె రాలేదు. ఎవరా ప్రశ్నించలేదు. ఈ విషయాన్ని ఎవరా అంతగా పట్టించుకోలేదు. నా భర్త స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు.నా వివాహము సవ్యంగా ముగిసింది.
నా యుకత వయససులో వివాహ ప్రయత్నాలు చేయసాగారు. రూరవైన సంబంధము యిసేత నన్ను చూసుకోలేమనే బైంగతో దగ్గరగా ఉన్న సంబంధము ఖాయము చేశారు. మా నానమ్మ పగటి వేషగాళ్ళను తరుచగా పిలిపించి వారికి దానాలిచ్చి వారంతా కలసి పాడే పాటలను శ్రద్ధగా వినుటకు ఇష్టపేది. వారంతా క్రీస్తును నమ్మినవారైనందన వారు మంచి పాటలు గొంతెత్తి శ్రావ్యంగా మేళతాళాలతో పాడుతూ వుంటే నేను కూడా నాన్నమ్మతో చేరి ఆసక్తిగా విని ఆ పాటలు నేరచుకొని పాడుకొనేదాన్ని. నాకింకా బాగా జ్ఞాపకము ఉంది. యేసన్న సవారమన్నా, నీ వెపుడైనా విన్నావా? రెండవ పాట నడిపించు నా నావా! నడిసంద్దమున దేవా! ఆ రెండు పాటలను నేను పేపరుపై వ్రాసుకొని చాలా యిష్టంగా పాడుకొనేదాన్ని.
ఆమె మాటలను బట్టి క్రీస్తు పట్ల నాకు చాలా యిష్టత ఏరపడి నేను కూడా క్రీస్తును ప్రేమించటం ఆరంభించాను. నా భర్తకు ప్రార్థన చేయుట వారి అమ్మ నేర్పినందున మంచము మీదనే ప్రార్థన చేసుకొనేవారు. నాకయితే ప్రార్థించుట చేత కాలేదు. నా బాల్యంలో అన్య దేవతలపై విశ్వాసము, పూజ్రకమాలు యిటు అత్తగారింట్లో క్రీస్తును ప్రేమించి, ప్రార్థించే విధానాల మధ్య }గిసలో ఉండేదాన్ని ద్వంద్వ విశావాసాల మధ్య నాకు కలవరం, అశాంతి ఏరపడినది. నవలలు చదువుకొనేదాన్ని. నాలో ఆశాంతి చెలరగి సమాధానాన్ని కోలోపయాను. నా తల్లిదండ్రులు నన్ను చాలా ప్రేమించేవారు నా భర్త నా కేమ చెప్పిననా చాలా అసహనం కలికగది, కోపం వచ్చేది. దేవుడొక్కడే నీతిమంతుడు అయితే అందరా పాపము చేసి దేవుని మహిమను పొందలేక పోతున్నారని తరువాత గ్రహించుకోగలిగాను. నా తల్లిదండ్రుల దృష్టిలో నేను చాలా మంచి దానను. నాలో చాలా బలహీనతలు ఉన్నాయని మెల్లగా గ్రహించుకోగలిగాను. మా అత్తగారు పెద్దాపురంలో ఉండేవారు. నేను, నా భర్త ఉద్యోగమును బట్టి విశాఖలో కాపరం ఉండేవారము.
నాకు నెలకు ఒకసారి విపరీతమైన కడుపు నప్పి వచ్చేది. చాలా మందులు వాడాను. మా అత్తగారింటికి దర్శించుటకు వెళ్ళినప్పుడు మా అత్తగారు తన తోటి విశ్వాసులతో
67 నా కడుపుపై చేతిని ఉంచి ప్రార్థించుట నాకు వింతగా ఉండేది. కానీ వారి ప్రార్థన పఘలితంగా ప్రభువు నా గర్బుము తెరిచారు అయిననా పూర్తిగా నేను క్రీస్తును రక్షకునిగా సీవాకరించలేదు. కొరిందీిలో ఎవరైనా క్రీస్తునందున్న యెడల వాడు నాతన సృష్టి అన్న రీతిగా నాకు క్రొత్త అనుభవము రాలేదు. నాకు గతంలో చాలా తలనొప్పి వుండుట ఎండ చూడలేక పోయేదాన్ని ఎన్నో మందులు వాడినను తగ్గలేదు. ఆ బాధ తట్టుకోలేకపోయేదాన్ని. ఎన్నో మందులు వాడిననా తగ్గలేదు. నా బాధ చాసి మా నాన్న చాలా బాధ పేవారు. నా భర్త పని నుండి వచ్చేసరికి నేను బాధతో మంచంపైన ఉండేదాన్ని. ఇక నేను మరణించినా మేలు అనే భావన కలికగది. నా భర్తకు దయగా, ప్రేమగా మాట్లాడుట తెలియదు. ఎలా ఉ న్నావు అని అడిగేవారు కారు. నేను మొదటిసారి గర్బుము ధరించి పెద్దపాపను కనుటకు ముందుగా పెద్దాపురము వెళ్ళుట సంభవించినది. నాతోటి కోడలు విజయమ్మ క్రీస్తు విశ్వాసిగా ఉండేది. ఆమె జీవితం నాకు మారగదర్శగా నిలచి చాలా సాపుర్తినిచ్చేది. ఆమెను అనుకరించాలని ఆశ కలిగినది. ఆమెతో కలసి ఉన్న సమయములో దైవ జనుడు విజయకుమార్గారు క్రీస్తు బోధ చేసారు. మొదటిసారిగా బైబిల్ సారాంశాన్ని గ్రహించుట ఆరంభించాను. ఆయన చెప్పిన వాక్యాలన్నీ ్రేపరుపై వ్రాసుకున్నాను. దేవుడంటే ఎవరు? ఆయనను నమ్మినపుడు మన జీవితాలు ఎలా ఉండాలి? ఆయనను వెంబడించుటకు ఇష్టపడుచున్నావా? అని మా తోటికోడలు విజయమ్మ నాతో సాటిగా మాట్లాడింది. అప్పట్లో నాకున్న తీవ్రమైన తలనొప్పి బాధను బట్టి ఆమె కొబ్బరి నానెను క్రీస్తు నామముతో ప్రార్థన చేసి నాకు ఇచ్చింది. ఆ నానెతో నా తలను తాకి ప్రార్థించగానే, నాకు తలనొప్పి తగిగపోయింది. నిన్ను సవాస్తపరచు యెహోవాను నేనేనని యెహోవా యిచ్చిన వాగ్దానాన్ని నేను నమ్మినందున నాలో గొప్ప మారుప కలిగినది.. నాలో ఉన్న పాత అలవాట్లన్నీ క్రమంగా మారిపోయాయి. నవలలు చదువుట మానివేసాను. సినిమాలు చూచుట పట్ల అసహ్యాత కలిగినది. నా గతంలో నేను చేసిన పాపాలన్నీ నాకు జ్ఞాపకము వచ్చాయి. మొదటగా విగ్రహాలపై భక్తులు వేసిన డబ్బులు తీసి పని వాళ్ళకిచ్చేదాన్ని లేదా, కొనుకొకని తినేఏదాన్ని, 10వ తరగతి పరీక్షలలో చూచి కాపీ కొటాటను. ఈ పాపాలన్నీ ప్రభువు చూపించి జ్ఞాపకం చేయగా పశ్చాత్తాప్ పడి క్షమాపణ కోరాను. అంతేకాదు కషమంవుని కోరుచూ మా పాష్టరుగారికి తెలిపి డబ్బులు పంపి పేలకిమ్మని చెప్పాను. గంతలో మా పుట్టింటి వారి కాళ్ళకు వందనాలు చెప్పు ఆచారాన్ని, 68 తప్పుడు శకునాలు చూసి ఆచరించిన రీతిని బట్టి పశ్చాత్తాప్ పడుచున్నాననియు ఇక ఎన్నటికీ అట్టి ఆచారాలను పాటించనని తెలిపి వారికి నాలో కలిగిన మారుపను వివరించి క్రీస్తు సువార్త తెలుపచూ ఉత్తరము వ్రాసాను. అంతేకాదు బైబిలు బోధ ఆధారంలో ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకొనినచో ఏమీ ప్రయోజనము ఉ ండదని హెచ్చరించి, క్రీస్తే గొప్ప దేవుడు, సజీవుడు, స్వస్థపరచువాడు, జీవితాలను మార్చు దేవుడని స్పష్టంగా తెలిపాను. మా వివాహ జీవితంలో మొదటిగా పుట్టిన పాప పేరు సుజాతా రాణి, తరువాత పాప ప్రభు కిరణ్, ఆ చివరిపాప పేరు సునీత రాణిని బన్నీ అని పిలుస్తాము. నా పేరు హన్నాగా మారింది. నా తల్లికి మేము ముగ్గురము పుట్టినట్లే నాకు కూడా ఆడ పిల్లలు కలిగిరి. నేను ఆపరషన్ చేయించుకోవాలని నిరణయించుకొన్నాను. కానీ ప్రభువు నాతో చెపపలేదుగానీ, నా తవ్ముడు భార్య అనయరాలయిననా ఆమె ద్వారా నాతో మాట్లాడారు. అవ్మా హన్నాకు నేను బాబునిస్తాను. ఆమె పిల్లలను చక్కగా సంరక్షిస్తాను అని చెప్పి అబభయమచ్చారట. బాబునిస్తారని ప్రభువే చెప్పారు గనుక నీవు దేవుని మాటలను నమ్మి నిర్బుయముగా కనిపెటటమని ఆమె తెలిపింది. నేను మాత్రము అనేక స్థలాలలో సాక్షిగా నిలచుంటా ఎన్నో విచ్ఛిన్న కుటుంబాలను కలసుకొనే రీతిగా విజ్ఞాపన చేసి ప్రార్థించి విజయాలు పొందాను. నా బిడ్డలు ముగ్గురినీ ప్రభువు ప్రేమలో పెంచేదాన్ని నా పిల్లలకు సినిమా లోకం తెలియదు ప్రతి మంగళ్వారం ఉపవాసము ఉండి ప్రార్థించేదాన్ని.
రెండవ ప్రమాదము ఎదురొకనుట:
అది 1991వ సంవత్సరము దేవుని ప్రేమలో ఎంతో ఉజ్జీవంతో సాగిపోతున్న రోజుల్లో రో� ఎవరో ఒకరికి క్రీస్తు గురించి సాకషమచ్చేదానను. నా యింట్లోనే గొప్ప ప్రమాదము సంబభవించనని ఎరుగలేదు. ఒకసారి పాప రోడడుమీద పసైకిల్పై వస్తుంటే యాక్సిడెంట్ జరిగినపుడు ఎవరో చేయి పట్టుకొని రక్షించారు. ఆసప్రతిలో చూపించాము. రక్తము చాలా పోయినది. అవ్మాయి బ్రతకదని చెప్పారు. కాలు చాలా చితికి పోయింది గనుక నడవలేదన్నారు. నా భడడ్ ఆసప్రతి పడకపై ప్రార్దన చేసుకోగా దర్శనాన్ని చాసింది ""నీవు బ్రతకుతావు, నడుస్తావు, చదువుకుంటావు" అని తెలిపారు. దర్శనములో ఆమె తిరిగి పసైకిలు తొకుకచున్నట్లుగా, గదులు తుడుస్తున్న ఆరోగ్యవంతురాలిగా చూచింది. ఆమెను చూచిన డాకటర్లు ఒక వారము పరిక్షించాలని తెలిపారు. నేను నా కుమారెత ఆసప్రతిలో దేవునికి మొర పెట్టేవారము. ఆసప్రతిలో రోగులకు పరిచర్య చేయుటకు
69 వచ్చిన వారికి సువార్త ప్రకటించేదాన్ని. ఆదివారము ఆరాధన ఏనాడా పోగొట్టు కొనలేదు. పాపను ఆసప్రతిలో నర్సుల సంరక్షణలో విడిచి ఆరాధనకు వెళ్ళి సమీనస్తులకు సేవ చేసేదాన్ని. నా కన్నీటి ప్రార్థనలో ""ప్రభువా సవాస�పరచువాడవు నీవేనయ్యా, నీ చేతిలో నా పాపను పెట్టుచున్నాను. పూర్తి స్వస్థతనిచ్చి సంతోషాన్నివవాండి" అని ప్రార్థన చేయగా మాడు చోట్ల ఎముకలు విరిగాయి, చర్మము తీసి మరొక చోట పూడ్చి సికన్ ్రడాపఫ్టింగ� చేసారు. కుంటి పిల్లగా నేను చూడలేనని చేసిన ప్రార్థన పఘలితంగా రెండు నెలలలో యిల్లు చేరాము.
ఆ తరువాత డి^్ర మొదటి స్థానములో ఉతీతరుణరాలయింది నేడు మంచి భర్తను పొంది మంచి విద్యావంతురాలిగా సివార�లా�ండ్లో స్థిర పడింది. అస్ధ్యాలను సుసాధ్యం చేయు దేవుడు వారి వివాహములు రక్రైస్తవ పద్ధతిలో చేయగలిగినాము. పెద్ద పాపకు కూడా కాబోయే భర్త ఆకారముతో సహా దర్శనంలో చూపించి వివాహాన్ని జరిపించారు.