
సాక్ష్యం 6. అడిగినవన్నీ యిచ్చే నిజదేవుని తెలసుకొన్నాను
-శ్రీమతి శ్రీకుమారి
కీర్తనలు - 4:4,5 ఆయససు నిమ్మని నిన్ను వరమడుగగా నీవు దానిని అతని కనుగ్రహించి యున్నావు. నా పేరు శ్రీకుమారి, నేను హిందా కుటుంబములో జన్మించాను. దేవుడంటే బాల్యం నుంచి చాలా యిష్టం. చాలా సన్నిహితంగా జీవించాలని చాలా ఆశ ఉండేది. అందరా యిష్టపే ""బ్రహ్మాంగారి కాలజా�నము" చదువుతా ఉండేదాన్ని. మా బంధువులు, ముఖ్యంగా మా పెదనాన్నగారు నన్ను చూసి భగవంతుని ఆరాధించే బభకుతరాలవి కాగలవు తల్లి అని దీవించేవారు.
నా పెండ్లి జరిగినపుడు నా వయసు 17 సం��లు. కేవలము యస్.యస్.యల్.సి. మాత్రమే చదివాను. మా కాపురము హైదరాబాదులో కాలనీలో నుండగా ఆ కాలనీలో నివసించే ఒక ఆంటీగారు క్రీస్తు ప్రభువును నవ్మారు. ఆమె పూజలు చేసి వ్యర్థమైన విగ్రహారాధన నుండి విడుదల పొంది సాక్షిగా నుండేది. నా పూజలు, గుళ్ళు చుటాట అవిరామంగా ప్రదకిషణలు చేయుట గమనించి మా యింటికి వచ్చి ప్రభువు సువార్త చెప్పేది. క్రీస్తు ప్రేమ తొందర్ చేసేత విశ్వాసులు ని]్లపతంగా, నిర్లక్ష్యంగా ఉండగలరా? ప్రతిచోట నీ సాక్షిగా సాగుతానయ్యా, నీ నావుస్మరణ మాకు శాంతిని ప్రసాదిస్తుందని నమ్మి యింటింటిని సువార్త బోదించేవారి పాదాలు నిజంగా అతి సుందరవైనమ కావా? ఆ రోజుల్లో నాకు ఆమె పద్ధతి నచ్చేది కాదు. లోన స్నానాల గదిలో దాకొకని వుండేదాన్ని.
ఆమె }రుకోకుండా నా భర్తకు సువార్త చెప్పి ప్రార్థించి వెళ�్లది. ఒకరోజు వినాయక చవితి పండుగ వేడుకల్లో నేను దీపారాధన చేస్తూ వుండగా విశ్వాసిగా నున్న ఆంటీ మా యింటిలోనికి ప్రవేశించింది. అంతగా కాంతిగా దీపాలు వెలుగుట లోపంగా నున్న పరిస్థితిని చూచింది. అవ్మా, కుమారీ, ఈ దీపం వెలుగు ఎంత సేపు ఉంటుంది? క్రీస్తే వెలుగు అని అన్నారు. మీరు ఉపపులాగా వెలుగులాగా ఉండాలని కూడా చెప్పారు. ఆయనను నమ్మితే మీ సత్రియలనే వెలుగుగా ప్రకాశిస్తారని అన్నారు. నీవును నవ్ముకో తల్లి అని చెప్పింది. నాకు చిన్న వయససులోనే నా భర్త ఆకస్మిక మరణము నన్ను వేదనకు
37 గర చేసింది. ఒకరోజు ఉద్యోగానికి బయటకు వెళ్ళిన భర్త తిరిగి శమముగా వచ్చాడు. గండె బ్రద�లై పోయిన సమయంలో నా భడడ్ల వయససు 12 సం��లు, 8 సం��లు, నా భర్త నన్ను చాలా అపురూపముగా చాసేవారు.
ప్రేమతో నన్ను పని చేసి కష్టపడనీయక మాసిన బట్టలు ఉతికితే అలసిపోతానని బయట డ్రై కీ�నింగ�కు ఇచ్చేవారు. నేను కూడా చిన్న ఉద్యోగంలో చేరినందన. ఆ పని లేనప్పుడు వేర పనులకు పని వారు ఉండేవారు. అప్పట్లో విధవరాలిగా 30 సం��ల వయససులో దికుకతోచని స్థితిలో కారుచీకటి నిండిన ఒంటరి జీవితము అనుభవించాను. బయట ప్రపంచం పనేముంది? ఉద్యోగం చేయలేను అని నిరణయించుకున్నాను. ఇక నేను మరణిసేత నా పిల్లలు అనాధలవుతారని పిల్లలను బావిలో పడవేసి నేను బావిలో దాకి చనిపోవాలని కోరుకున్నాను.
నా అయోమయ పరిస్థితిల్లో మనససులో ఒక్కరి ఆలోచన పని చేసింది. నా యీ దీనస్థితిని కటక్షించేందుకు ఏ దేవుడైనా నా పట్ల దయ చూపి తప్పించగలరా? అని ప్రార్థించాను. ఒక్కసారిగా గదంతా గొప్ప వెలుగుతో నిండింది. ఆ వెలుగు చూడగానే గతంలో వెలుగు గార్చి విశ్వాసి అంటీ చెప్పిన మాటలు జ్ఞాపకమొచ్చాయి. వెలుగు అనగా నేనే వెలుగును అన్న క్రీస్తును ఆమె నమ్మింది కదా! అని గ్రహించాను. నా గతంలో 10 సం��లు వుంటుంది. యింటింటి సువార్త బోధించేవారు మాకు బైబిళ్ళు పంచారు. నేను ఎన్నడా బైబిలు చదవలేదు. అది పాత పుస్తకాల కటటలో ఉంది. అది ఆసక్తితో తెరచి చూడగానే ఎర్రదారము మధ్య పేజీలో నిలచి ఉంది. మీ హృదయము కలవర పడనీయవదు�. నేనుండే స�లములోకి మవ్ములను తీసుకొని వెళ్ళగలను. నేనే మార్గము, సత్యము, జీవము అని వ్రాసి ఉంది. యీ అనుభవాలన్నీ క్రీస్తును వెంబడించాలనే జిజా�స్ను పెంచగా చర్చికి వెళ్ళి క్రీస్తు గార్చి తెలసుకోదలచాను.
నా భర్త అకాల మరణం ఎదురొకన్న అనుభవంలో నాకు నా భడడ్లకన్నా చాలా కాలము బ్రతకాలనే ఆశ మగిలింది. నీవు దీరా�యుష్మంతుడుగా మగలాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. నా బిడ్డలు దషుటల ఆలోచన చొప్పున నడువరాదు. దుషటంసాంగత్యము మంచి నడవడిని చెడుపుతుందని వాక్యము చర్చి బోధల ద్వారా గ్రహించి మౌనంగా ప్రార్థించాను. ఆ రోజు పాస్టరుగారి బోధల్లో యోహాను 14 అధ్యాయము 27 వచనము వివరించారు. సరిగా మొదటిసారి బైబిలులో చదివిన వాక్య భాగము అదే అయినందన ఆశ్చర్యపడాను. వెంటనే ప్రార్థన తరువాత ఎవరెవరు క్రీస్తును 38 వెంబడించుటకిష్టపడుచున్నారో, చేతులైత్తి చూపండి అన్నారు. నేను నా పిల్లలు వెంటనే చేతులైత్తి సమ్మతిని తెలియజేశాను. యింటికి వచ్చాము. దీర్ఘాయువు కావాలని ప్రారి�ంచలేదేనని బాధపడాను. మరలా చర్చికి వెళ్ళగలవో లేదోనని కాసత బాధ పడాను. మేము చర్చికి వెళ్ళిన తరువాత సోమవారం మా బాబు టీచరు యింటికి వచ్చి పెద్ద బైబిలు బహుమతిగా యిచ్చి దేవునిపై నమ్మకము మంచిదని బోధించి, ప్రార్థించి వెళ్ళింది. ఆ తరువాత ఆ బైబిలులో ఏముందో చూడాలని ఒడిలో పెట్టుకొని ఉండగా కీర్తనలు 21 అధ్యాయము ప్రభువు స్పష్టంగా చూపారు.
""సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి యున్నావు. నీ పిల్లలు ఎకుకవ కాలము బ్రతకుతారని దేవుని వాగ్దానము కానిచ్చారని నమ్మాను." మరొకసారి నా ఒంటరి జీవితం. విధవగా వున్న ద�ర్బుగ్యస్థితిరకై దు'ఖపడగా యెషయా 54 అధ్యాయము 4 నుండి 14 వచనాల వరకు దేవుడే ఆదరించి ఓదార్చినారు. ఇక చర్చి మానక వెళ్ళుచు బైబిలు క్రమముగా చదవాలని నిశ్చయించుకున్నాను. ఒక దినము పాస్టరుగారు సందేశములో పరిసయయడు సంకరి ప్రార్థనలను గార్చి తెలిపారు. దేవా పాపినైన నన్ను కరుణించు అని దీనంగా ఒపుపకోలులో ప్రాధేయపడి ప్రార్థించాలని నేర్పించారు. మన పాపాలు ఒప్పుకుంటే క్రీస్తు నమ్మదగిన దేవుడు క్షమించి రక్షిస్తాడని తెలిపారు.
లైకికంచలేని అద్భుతాలు నా జీవితంలో జరిగాయి. నా చిన్న ఉద్యోగంలో నంటా ఉన్నత చదువు చదివితే పెద్ద జీతంతో భడడ్లను పోషించాలని ఆశించి భ.యస్.సి. తరువాత యవ్.యస్.సి. చదివి నేను అదే డిపార్టుమెంటులో పసైంటిస్టునకు సంబంధించిన ఆఫీసరుగా నిలిచి గొప్ప జీతం పొందుట దేవుని దీవెనయే. భడడ్లను ఉన్నత విద్య ఇంజనీరింగు ద్వారా అమెరికా ప్రవేశము కలిగింది. వారిని దర్శంచుట్రై నన్ను అమెరికా చూచూ దనయరాలిగా నిలిపిన ప్రభున్రట్లు కృతజ్ఞత తెలుపగలను? వరిణంచతరమా? ప్రభు ప్రేమ నాశనకరవైన గంటలోనుండి లేపి క్రీస్తునే బండపై నా అడుగులు స్థిరపరిచారు. క్రొత్త గీతము నా నోటనుంచారు.
యెుేసబు పోతిపఘరు యింటిలో నమ్మకంగా పని చేసినట్లు అధికారుల వద్ద గణనీయ సేవలు విధేయతలతో చేయగా మా బ్రాహ్మాణ జాతికి చెందిన అధికారి భార్యకు ఆసప్రతిలో తోడుగా నుండి సహకరించి ప్రమాదంలో ప్రార్థించగా ఆమె ప్రభును నమ్మి ప్రభువును ఆ తరువాత తలస్తూ ప్రభుని చెంతకు చేరింది. మా నాన్నగారి కోరుట కేసులలో ప్రార్థించగా దేవుని అద్భుత క్రియలు చూచి నాన్నగారితో పాటు లాయరుగారు
39 నా సాక్ష్యము ధైర్యం చూచి, ప్రభువుని నమ్మి నేడు నాతో సహవాసిగా నుండుట నా భాగ్యం. గతంలో హెబ్రోను సంఘంలో వాక్యంలో బలపడి కొందరి విశ్వాసులలో యింటింటి ప్రార్థనలలో చిన్నగా స్వంత సహావాసమారంభించగా ప్రభువు నాతనాత్మలతో ఆనందపరుచుట ఆయన కృపయే.
సాక్షిగా నుండటను బట్టి సి.భ.యస్. సంస్థవారు సాక్ష్యము వీడియో తీసి టిటి ప్రసారాల్లో అందించగా అమెరికాలో నా బిడ్డలు చూచి దేవుని స్తుతించారు. వారమంతా క్రీస్తు పరిచర్యలో గడుపుట ఆనందంగా భావిస్తాను. సోమవారం నా యింటిలో 10 లేక 20 మందితో ప్రార్దన సహవాసం, మంగళ్వారం నుండి ఆదివారం వరకు యవనసతుల పరిచర్య. యింటికి వెళ్ళి సమస్యలలో కౌన్సిలింగ్, గుంపుగా ఆరాధనలు ఉపవాసాలు నిత్యకృత్యాలు ఉద్యోగం 6 గం��లు చేసి వచ్చిన తరువాత కొన్ని గంటలు ప్రభు సేవలో తరించుట దినచర్య. సాక్ష్యాలు సేకరింపజేసే విజయగారి చెల్లి కృపాసుందరరావు గారు సికింద్దబాద్ స్పఫిల్గాడా గృహాకూడికలలో నా సాక్ష్యం విని ప్రభావితమై అమెరికాలో అకకగారిని. నన్ను పరిచయం చేయగా, వారితో ఈ-మెయిల్ ఫోనుల ద్వారా క్రీస్తు ప్రేమను పంచుకొని ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకొనే భాగ్యం ప్రభువిచ్చినందుకు క్రీస్తుకే మహిమ యేసుని కొర్రై ఇల జీవించెద భాసురముగా నేననుదినము.
ఆమెన్..... 40

సాక్ష్యం 7. కీస్తు వాగా�నములాధారంగా
జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోగలాగను
ని�ల్, అమెరికా
కీర్తనలు 145:6 "ని భీకర కార్యములు మనుష్యులు వివరించెదరు.
నీ మహాత్యమును వరిణంచెదను.
బాల్యము పరిచయం:
నా తల్లిదండ్రులు, తవ్ముడు మంచి రక్రైస్తవ కుటుంబంలో వారవైనను క్రీస్తును వెంబడించలేదు.
నామకార�ంగా జీవించాము. నాన్నగారు ఎపి.ఎస్.ఆర్.టి.సి.లో ఎగి�నరీ. అమ్మ యింటిలో ఉంటుంది. నాపేరు ని�ల్ కుమ్మరగంట. నామకార్థ కుటుంబములోనే జన్మించాను. ఉద్యోగరీత్యా విజయవాడలో కొన్ని సంవత్సరాలు గడిపాము. మా అమ్మ క్రీస్తును గార్చి ఆయనబోధలు బైబిలు కధలు చెేపపవారుగాని పట్టించుకోలేదు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను. క్రీస్తుతో నాకు సన్నిహిత పరిచయాలేమీ లేవు. నా ఉన్నత విద్యాభ్యాసంలోనే ఎన్నో సమస్యలు. ఆందోళ్నలు, పరీక్షల ద్వారా నా జీవితంలో దేవుని ఉనికి, ఆయన అపార్ శక్తిని, ఆయన అద్భుత ప్రేమను గార్చి రిచచూచి ఆయనను తెలిసుకోగలాగను. నాకు కలిగన పరిశోధనల ద్వారా క్రీస్తును అతిసన్నిహితంగా తెలిసికోగల అవకాశాల నిచ్చినందురకై నేను సదా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. నా విద్యాభ్యాసకాలములో చాలా మంచి ప్రగతి సాదిస్తూ మారుకలు ఎకుకవగా సంపాదించే వాడినిగానీ, లోకజా�నము ఉండేది కాదు. నా మాటలు గానీ నా క్రియలుగానీ, తప్పులు ఏవోఒపపులు ఏవో అర్థము అయేయదికాదు. నా ప్రవర్తనను బట్టి మా ఇంట్లో వారు నాతోటివారు. బంధువులు అవమానపర్చివారు. సాకల్లో కూడా ఎదురొకన్న పరిస్థితులనుబట్టి చాలా బాధపేవాడిని.
1 కోరంచి:29: "జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెఱ్ఱివారిని దేవుడు ఏరపరచుకొనియున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏరపరచుకొని యున్నాడు. ప్రప్రధమంగా 2002 సంవత్సరములో 8 లేదా 9 తరగతి చదివే రోజుల్లో మా అంకుల్గారు మా ఇంటికి వచ్చినప్పుడు క్రీస్తు
41 ప్రేమను వివరించారు. ఆయన మాటలు నాకు చాలా యిష్టము కలిగంచాయి. క్రీస్తును ప్రేమించే విశ్వాసి ఎవరైనా సర క్రీస్తును గార్చిన సువార్తను ప్రకటించక మౌనంగా వుండుట సాధ్యము కాదు.
నా బాల్యదినాల్లోనే మా బాబాయిగారు చెప్పిన క్రీస్తు సువార్త నా హృదయములో పని చేయగా నాకు క్రీస్తు అవసరము వున్నదని గుర్తించాను. పశ్చాత్తాపంతో ప్రార్థించి క్రీస్తును రక్షకునిగా వెంటనే అంగీకరించేసాను. మా ఇంట్లోనున్న చిన్న బైబీలులో క్రొత్త నిబంధన, కీర్తనలు, సామెతలు మాత్రమే వున్న గిడియన్ బైబీలు దొరికింది. కీర్తనల గ్రంధములో నా బైబీలు పఠనము ఆరంభించాను. రో� వాక్యము ద్వారా సాటిగా నాతో మాట్లాడే క్రీస్తుపట్ల ఆరాధన అధికమయింది. ఆ దేవుని నడిపింపులో నేనిలా ప్రవర్తించాలో, మాట్లాడాలో విశావాస జీవితంలో ఎలా సాగిపోవాలో ప్రతి విషయాన్ని ఆశ్చర్య రీతిన నాకు ప్రభువే నేర్పించారు. నాకా వాయససులో ఎన్నోసందేహాలండేవి. సరిగాగ ఆదివారం చర్చికి వెళ్ళినపుడు సండే సాకలు పాఠల్లో చర్చి ఆరాధనలో వాటికి సరియైన జవాబు దొరికేది. ప్రతి ఆదివారం క్రమము తప్పకుండా చర్చికి వెళ్ళుట కారంభించి అనేక ఆత్మీయపార�ాలు నేరచుకొనుట కారంభించాను.
నా మనససులోగొప్పశాంతి, ఆనందము కల్గుట వల్ల నా ప్రవర్తనలో గొప్ప మారుప ఆరంభవుయింది. నాకు లోటుగా నుండి నన్ను బాధించిన రీతిగా నన్ను ఎవరైతే అవమానకరంగా బాదించారో నాకేనాలో "ని�ల్, నీలోగణనీయవైన మారుప చూస్తున్నాము. నీ మాటలు వింటుంటా చాల క్రొత్త విషయాలు తెలిసి కోగల్గుచున్నాము. దేవుని గురించి మంచి జ్ఞానము మాట్లాడుట గమనించామని సాక్ష్యమిచ్చారు. నా పాత జీవితాన్ని పూర్తిగా మార్చి నాకు నాతన జీవితంలో సమరు�డునిగా మార్చి చూపించాను. నేను క్రీస్తును అంగీకరించినపపటిఅండి ఆయన స్వరాన్ని వినగలిగన ధన్యతనిచ్చారు. ప్రతి చిన్న విషయంలో కూడా క్రీస్తు జోక్యం కలిగంచుకొని నాకు ఆలోచనలోనే కలిపంచి గొప్ప వివేకంతో జీవించే ధన్యత నిచ్చారు. నాకు అవగాహన కలాగక క్రీస్తు ప్రేమను ఆయన నడిపించనా క్రమంగా గ్రహించాను.
క్రీస్తును గార్చి తెలిసికొన్న తర్వాత నా మారగలన్నీ క్రీస్తులకే సమర్పించి ప్రతి నిరణయాలు అప్పగించి ఆయన అదికారానికి లోబడి విశ్వాసాన్ని అభివృద్ధి చేసికొని ప్రాంతంగా నానిపోతున్నాను. ఆ తర్వాత 10వ తరగతిలో మంచి మారుకలలో పూర్తి చేసికొని ఇంటరులో ప్రవేశించే రోజుల్లో ఏ గ్రాపు తీసుకోవాలో చాలా ఆలోచించవలసి 42 వచ్చింది. నేను డాక్టు కోర్సు పూర్తిచేసి కేన్సరు రోగులకు చికిత్స చేయాలని మా తల్లిదండ్రులు బైపిసి గ్రాపుకోరారు. నాకయితే లైకకలుగ్రాపు ఇష్టమయియంది. ఈ సందిగ� పరిస్థితులో మోకరించి దేవుని చిత్తము స్పష్టంగా గ్రహించాలని ఆశించాను. చాలా ఓపికలో కనిపిటైటగా దేవుని వాక్యంలో
కరత 91:7: నీ ప్రక్కన వేయిమంది పడినను, నీకుడి ప్రక్క పదివేల మంది కూలినను అపాయము నీ యెుద్దకురాదు. ఆ వాగ్దానాన్ని ధ్యానించి చాలా ప్రార్థన చేసినకొనగా బై.పి.గ్రాపు తీసికొన్నాను. డాక్టు కోర్సుకు అరు�డను కానందున, డెంటల్ డాక్ట్ చేయుటకు నాకు ఇష్టత లేనందన బయో టైక్నాలజీ ఇంజనీరింగులో 2005లో ప్రవేశించాను.
దేవుని వాగ్దానాలు నవ్ముట
అపజయాల నెదురొకనుట:- నా కోర్సును జయకరంగా పూర్తి చేసి కొన్న తర్వాత నా
స్నేహితులంతా అమెరికాలో ఉన్నత విద్య నబభ్యసించుట గమనించినేను కూడా అమెరికాలో ఎవ్ఎస్ చదవాలని ఆశించాను. ప్రార్థన చేసి కనిపెట్టినపుడు దేవుడిచ్చిన వాగ్దానము పూర్తిగా నమ్మాను.
దివాతి: 28:8 నీ కోట్లలోనునీవు చేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా నీకు ఆజ్ఞాపించను. నీ దేవుడైన యహె�వానీకుచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వాదించును." 2009లో అమెరికా వెళ�ి ప్రయత్నాల సమయంలో మా నాన్నగారి ఆర్థిక పరిస్తితి సరిగా లేనందన నేను ఆగిపోయాను. నా స్నేహితులంతా ఏదో ఒక దేశానికి వెళ్ళిపోగా నేను ఒంటరినయ్యాను.
ఏ మాత్రము నిరుత్సాహాపడక విదేశాలలో చదవలానే ప్రయత్నాలు చేయసాగాను. ఆ్రహేాటలియా, యునైటైడ్ కింగ�డవ్ వెళ్ళుటకు చాలా ప్రయత్నాలు చేసినానా, మధ్యలో ఎన్నో ఆటంకాలు ఎదురయేయవి. ఏపనీ లేకుండా యింట్లో ఖాళీగా నుండలేక విప్రోకాల్ పసంటర్లో చిన్న ఉద్యోగాన్ని ఆరంభించాను. చాలా స్వల్ప జీతానికి వెళ్ళ్లంది ఎందువలననగా యింట్లో ఒంటరిగా ఖాళీగా ఉండలేకపోయాను. 2010లో ఉద్యోగం మానివేసాను. ఎవ్టైక� చదవాలనే ఆశతో కగట్ పరీక్షకై సిద�పడసాగాను. పరీకషల్లో పాస్ షయయాను. అయిననా మా తల్లిదండ్రుల ఆశయము మేరకు బ్యాంకు ఉద్యోగాలు కోసం ప్రయత్నం చేయమని సలహా ఇచ్చారు. కోచింగు లేకుండా పరీక్ష వ్రాసాను. ఆ తర్వాత హె�టల్ వేనేజ్వెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు పలువిధ పథదముల రసి ఏ పఘలితము
43 లేక నిరాశతో నిలిచిపోయాను. నేనుఏ ఉద్యోగం లేని వాడిగా ఖా�గానున్నానని తలంచి ఏనా ఓక పని చేసి పెట్టమని నన్ను బలవంతంపెట్టి విసిగించేవారు. నోరెతతతని అసహాయతలో నా బధనంతా దేవునికి ప్రార్థన ద్వారా తెలియజేసి }రట పొందేవాడని చిన్న నిరీకషణనుభవం ఎందుట నా ప్రార్థనలు ఆలకించిన దేవుడు నాకొర్రై విలువైన భవిష్యత్తు నివ్వాలనే ఆశయంలో అనుకూల పరిస్థితులు అందుబాటులో నుండు ధన్యత్రై సిద్ధపర్చారు. నాకు అమెరికాలో వుండే స్నేహితులు నాతో పరిచయంగా వుండేవారు. వారిలో ఒక మంచి స్నేహితుడు నాకొక మంచి సలహా నిచ్చాడు."ని�ల్ నీవు కూడా అమెరికా రావాలి నీవు మాడులేదా 4 లక్షలు సొవ్ము కూడా బైయిబైట్టుకోగలిగతే అమెరికా వచ్చాక చిన్న పనులు చేస్తూ పార్టటయిము ఉద్యోగాల ద్వారా అవసరాలు తీరచుకోవచ్చునని తేల్చాిడు. యీ పరిస్థితి తెలిప నా యిషాటన్ని మానానతళ్ళ చెప్పాను.
" నీవు ఈ ప్రయత్నాలు చేయనవసరము లేదు.మన ఆర్థిక సోతమతకు తగదని తేల్చేిసారు. నాకు అవిరామంగా కన్నీరు వచ్చాయి. మోకాళ్ళమీద ప్రార్థన చేసి ప్రభువా, నీవునాకు వాగ్దానము చేసావు కదా నా ప్రతి అవకాశము కలిగంచే ద్వారాలు మాసుకొని పోతంటే నాకు దు:ఖము ఆకగది కాదు. ఒక పూర్తి సంవత్సరము అపజయంలో మగిలి పోయానన్న బాధదచాలా బాధదచాలా బాధించేది. ఆశతో నాకున్న ఒక్క ఆశయము ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రతి విషయము చెప్పుకొనుటవలన దయగల దేవుడు చిన్న ఆశ కలిగంచారా, బ్యాంకు వారు ఎడయకేషనల్ లోన్ యిస్తామని అభయమిచ్చారు. ఇక కొన్ని ప్రయత్నాలు కొత్తగా ఆరంభించాను. నాకు అమెరికాలో విద్యకోసం వెళ్ళిన నా స్నేహితులు ఇవెుయిల్స, ఫోనులద్వారా నన్ను సంప్రదించి నా పరిస్తితులన్నీ తెలిసికొనేవారు. "నీకు, నీవు బ్యాంకు నుండి సాటడెంటులోను ప్రయత్నించారు. 3లేదా 4 లక్షల రూపాయలు లభిసేత నీవు అమెరికా వచ్చే ప్రయత్నం చేసేయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఉద్యోగము చేస్తూ నీ అవసరాలు చూచుకొని బ్రతుకుగలవు.నీకు అండగా మేముంటామని సలహానిచ్చారు.
నాకు అమెరికాలో విద్యకోసం వెళ్ళిన నా స్నేహితులు ఇవెుయిల్స, ఫోనుల ద్వారా నన్ను సంప్రదించి నా పరిస్థితులన్నీ తెలిసి కొనేవారు. "నిక్, నీవు బ్యాంకు నుండి సాటడెంటులోను ప్రయత్నించు. 3లేదా 4 లక్షల రూపాయలు లభిసేత నీవు అమెరికా వచ్చే ప్రయత్నం చేసేయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న ఉద్యోగము చేస్తూ నీ అవసరాలు చూచుకొని బ్రతకగలవు. నీకు అండగా మేముంటారమని సలహా నిచ్చారు. వెంటనే 44 నేను మా ఇంట్లోనాన్నగారికి ఈ విషయం తెలిపాను. బాబా, మనకు ఆసోతమత లేదు. ఈ అమెరికా యుప్రత్నాలన్నీ మానేసియి అన్నారు. ఇక్కడ ఉద్యోగం చేస్తూ సరిపెట్టుకోమన్నారు. ఆ మాటలన్నీ నా ఆశలు బభగ్నము చేయగా చాలా బధ పెటాటయి. చాలదు:ఖభారములు చాలా ఏడ్చి ప్రార్థనలు చేసాను. "ప్రభువా, మీర నాకు వాగ్దానము చేసారు కదా!! నా జీవితము ఎటకాకుండా గమ్యం తెలియని స్థితిలో నిలిచాను. ఒక సంవత్సరమంతా ఖా�గానే దుఃఖంతో గడిపాను. ప్రభువా" అని చాలా ఏడ్చాను. అన్ని అపజయాలే ఎదురొకంటున్నాను. విజయవెప్పుడు నాకిస్తారయయా అని ప్రార్థన పట్టుదలతో చేసాను. ఆతర్వాత బ్యాంకునుండి ఆశ కలిగంచే రీతిగా నాకు లోను యిస్తామన్న వారత చాలా నెమ్మది కలిగంచింది. అప్పటికే �న్ 2010లో విశ్వావిద్యాలయాలకు దరఖాస్తు పెట్టు సమయం దాటి పోతుంది. కేవలము ఒక చిన్న యానివర్సిటీకయినా వెళ్ళి చేరాలని ప్రయత్నం చేయసాగాను. మరొక ఆరునెలలు కనిపెట్టు ఒరుపనాలో లేదు. ఇంజనీరింగు చదివే రోజుల్లో వెంటనే ఉద్యోగంలో లేదా చదువులో చేరాలని ప్రార్థించాను గానీ ఒకటిన్నర సంవత్సరములు ఖాళీగా నున్నా నేమటి అని దిగులు పడాను. చివరకు 210 జూలై 28వ తేదీ ఒకే ఒక యానివర్సిటీకి ప్రయత్నం చేశాను. ఒకవేళ్ జర్మనీ, సీవాడన్ వంటి ప్రాంతాలలో చదివాలని కగట్ పరీక్షలకు సిద్దపడటం నారంభించాను. ఒకనెల ఒక సంవత్సరం గడిచినంత భారంగా రోజులు గడుస్తున్నాయి. కానీ ఆబాధలో శ్రమలో ప్రభువు సన్నిధి అతి సన్నిహితంగా నుండి ఆయన ప్రేమను రిచచాడగలాగను. ఆయనను గార్చిన జ్ఞానము పొందగలాగను. క్రీస్తు వైపు నడిపించుటకు ఆయన చర్చిలో స,డేసాకలులో, బైబీలు స్టడీలో చెప్పిన అమాల్య సందేశాల ద్వారా నాలోనున్న సందేహాలన్నీ తీర్చివారు. నాలోనున్న చెడు భావాలన్నీ సమసిపోయాయి. పరిశుద్ధ పర్చి ఆయన తన కిష్టమైన పాత్రగా నన్ను మలచారు. నా ్రశమ్రై నేను స్తుతించాను. నేను నీ నేరచుకొనునట్లు శ్రమునొంది యండుట నాకు మేలాయేను.
అమెరికా వీసా ప్రయత్నము
2010వ సంవత్సరంలో నవంబరు నాలగవ తేదీ నాకు ప్రభువు మహాకృప వల్ల అమెరికా వీసారకై వెళ్ళాను. సరిగాగ 3వ తేదీ కగట్ పరీక్షా పఘలితాల వల్ల కౌన్సిలింగ్ వచ్చినను అదివానుకున్నాను. ఎంతో నిరీక్షణలో అమెరికా వీసా వస్తుందని ఆశించాను. నన్ను పరీక్షించుట్రై నాకు వీసా బదులుగా 221జి అనే బ్లా స్లిప్ యిచ్చారు. నాకు వింతగా తోచి అర్థంకాలేదు. అడ్మినిప్రసటటివ్ పెండింగ� అని తేలి�ఆపారు. నా సబ�కుట
45 బయో టైక్నాలజీ అని పెటాటను గనుక అలా వున్నవారికి యిదే స్లిప్ ఇచ్చినట్లు తెలిసింది. నాపాస్ పోరుట నాకివవాలేదు. తిరిగి అది పొందుటకు మరొక ఆరు నెలలు కనిపెట్ట వలసి వస్తుందని భయపడాను. సాధారణంగా వీసా ఆఫీసులో తెల్లస్లిప్ ఇచ్చి 3,4 వారాలలో అసలు వీసా వస్తుందని తెల్పారు. కానీ బ్లాస్లిప్ వల్ల టైర్రిర్సుటలలిస్టులో ఉన్నారమోనని ఎంకవాయిరీ చేయుటకు, నిలిపివేస్తారని తెలిసికూడా బభయభ్రాంతుడినయ్యాను. మరొక విదేశం వెళ్ళుటకు పాస్పోరుటలేదు. అయోమయ స్థితిలో చాలా కృంగిపోయాను. అన్నీ చేదు అనుభవలను ఎదురొకనుట వల్ల చాలా దు:ఖపేవాడిని. దావీదు నాలోనీ వేల కృంగియున్నావు? యింకనా నీరీకషణ కలిగయండాలని ప్రభువు జ్ఞాపకం చేసి, ఆయన నాకిచ్చిన వాగ్దానాలను మరువక తలపోసి కోవాలని నేర్పించారు. చాలా ఓరుపతో కనిపెట్టి ప్రార్థించాను. చివరకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనుక 2010, నవంబరు 19వ తేదీ అమెరికా వీసా వచ్చేసింది. కేవలము 15 రోజులలో రావడం ప్రభునిదయవల్ల ననిస్తుతించాను—. దేవుని నమ్మిన వారికి అసాధ్యమైన దేదీ ఉ ండదని దేవుడే నిరూపించారు. ఆమెను వెంటనే అందరైరి ఆశ్చరపడి దేవుని అద్భుతా*్న గుర్తించే రీతికగ బ్యాంకులలోనా కూడా అంగీకరించి 4 లక్షలు అడిగినపుడు 9 లక్షల యిస్తామని హామీ ఇచ్చారు. 4 1/2 లక్షలు ఖరచు చేసికొని అమెరికా ప్రయాణానికి అవసరమైన టిక్కెట్లు వసతువులు తీసుకొనగలాగను.
అమెరికాలో నా జీవితము
సరిగాగ 2010 డిపసంబరు 27వ తేదీన నేను దేవునుని నాకు వాగా�మచ్చిన దేశ్,లో హా�స్సన్ టైక్సాస్లో అడుగు పెటాటను. మొదటి సంవత్సరంలో మాత్రమే తాను తీసుకొని వెళ్ళిన లోను సొవ్ము వాడాను. ఆ తర్వాత సొవ్ము నా ప్రయత్నాలలో చిన్న చిన్నఉ ద్యోగాల ద్వారా దేవుడే సమకూర్చి అద్భుంతగా పోషించినడిపించారు. నేను ఖంగారుగా కనిపెటటకపోతే యీ అనుభవాలుండేవికాదు. దేవుని సమయాన్ని ఆయన చిత్రాన్ని ప్రార్థనలో కనిపెట్టి ప్రతి అడుగు వేసిన ఘనంగా నాకు కారు, వసతులు, అపారుటవెంటులు చర్చి సహవాసము, మంచి పార్టటై�వ్ ఉద్యోగము ప్రతి చిన్న అవసరాలన్నీ సమకూర్చి నన్ను ఆనందింప చేసిన దేవునికి కృతజ్ఞతలతో స్తుతించాను. కొన్ని చిన్న చిన్న ఒడుదుడుకులను ఎదురుకన్నాను గానీ ఆశ్చర్యం నన్ను చేయిపట్టి నడిపించి గమ్యం చేర్చారు. అనుకోని రీతిగా చదువులో ఒక పసమస్టులో ఒక సబ్జెక్టులో తకుకవ మారుకలు వచ్చాయి. తగిన కాలములో గ్రాడయయేషను పూర్తి చేయలేకపోయానని ప్రొపఫిసరు తెల్పారు. మరొక అదనపు పసమస్టు కొనసాగించుటకు తగిన సొవ్ము నావద్దలేదు. వీసా కూడా 2 సంవత్సరాలలో 46 పూర్తి కాగలదు. తిరిగి ఇండియా వెళ్ళాలంటే చాలా అవమానము ఎదుర్కోవాలని చాలా బాధపడాను. ఎంతో శ్రమ ఎదురొకని అమెరికా చేరాను కదా అని దిగులుతో మరలా నిరాశలోకిలోనయయాను. కన్నీటితో ప్రార్థించాను.
దివాతియో 28.8: దేవుడిచ్చిన వాగ్దానము నిలబైట్టుకున్నారు. నాకు ధైర్యవెుిచ్చి ప్రశాంతతో ఓరుపలో నిరీక్షణతో దేవుని చిత్తము కనిపెట్టి ఎదురుచూచాను. గతంలో చేసిన అద్భుతాలను మరువక జ్ఞాపకం చేసికోగలాగను. ఇంత వరకు కాపాడి నడిపించిన దేవుడు మారగ మద్యంలోవదిలిపెట్టు వాడకాడు అని నమ్మాను. అసాధ్యమైన రీతిగా మా ప్రొపెఫసర్గారు నా పసమస్టు నష్టపడకుండా డబ్బు అవసరత రానీయని స్థితిలో రెండవసారి పరీక్ష పెటాటరు. మంచి మారుకలలో ఉతీతరుణడనయ్యాను. చివరకు బయోటైక్నాలజీ కోర్సు ఎవ్.ఎస్. పూర్తి చేసి మాస్టు డి^్ర అమెరికాలో పొందుకోగలాగను. ఆయన అద్భుత దయ చూపిన పఘలితంగా నేను కోరిన గమ్యం చేరుటకు దేవుని హస్తం తోడుగా నంచారు. ప్రతి క్షణము నన్ను అవమానించిన నా సవాకీయులందరి సమక్షంలో స్నేహితుల మధ్య నాకు ఘన విజయాన్ని అందించిన క్రీస్తు నిండు కృతజ్ఞతలు ఎన్నిక తనిని చెట్టినక్రీస్తు మహిమ ఆమెన్.
నారక్షణానుభవం దేవుని స్వరము వినుట
2013వ సంవత్సరము జనవరిలో ఉద్యోగుల కోసం ప్రయత్నాలు కోనసాగించాను. బయో టైక్నాలజీ నండి కంప్యూటరు పసైనసు నేరచుకొనుటకు కొంచెం తీసుకోవాలని వాషింగ్టన్ చేరాను. నా సీనియర్ స్నేహితులు సహాయంతో చేరాను. ఒకటిన్నర నెల రోజులు నేరచుకున్ననా సరిగాగ తెలిసికోలేక పోయారు. దేవుని చిత్తం ఆ ప్రాంతంలో స్తిర పడుటకు నిరణయించ లేదని గ్రహించాను. నా స్నేహితులలోను చర్చి సన్నిహితులలో సంప్రదించాను. ఈపరిస్తితులలో పకకడికీ కదలవద్దని చెప్పారు. నా దేవుని ప్రపరపణ నాకు స్పష్టంగా తెలిపిన మారాగన్ని గార్చి నేనమరితో సంప్రదించలేదు. మౌనంగా నేను ఆ స్థలము మారిపోయి కాలిఫోర్నియా ప్రాంతానికి తరలివెళ్ళి పోయాను. వెంటనే కోచింగ� ఆరంభించాను. దేవుడందించిన పరిశుద్ధాత్మ నడిపింపులో వింతైన జా�నంలో క్రొత్త అంశాలన్నీ నేరచుకోగలాగను. నా తోటివారంతా ఉద్యోగల్లో స్థిరపడినప్పుడు నేనింకా కూరచుకుంటనని చెప్పేవారు. అవమానాలు నిరుత్సాహ పరచు అనుభవాలు నాకేమీ క్రొతతకాదు గనుక మౌనంగా ఓరుపతో భరించాను. క్రొత్త మారగం దేవుడి చూపించగలడని ఆశతో ప్రార్థించి ఎదురుచూచాను. ప్రభువు దయచూపి ప్రస్తుతముఫ్లోరిడాలో మంచి ఉద్యోగంలో స్థిరపరిచి ఆయన వాగ్దానాన్ని నాపట్లనెరవేర్చారు.ఆత్మీయులుగా ఎదుగుదల
47 తర్వాత బాపీతస్మ అనుభవం:-
నా తల్లిదండ్రులు నామకార�ం రక్రైస్తవులగుట వలన దేవుని గార్చి ఎకుకవగా తెలిసికోలేక పోయాను. చర్చికి క్రమంగా వెళ్ళలేదు. సండేసాకలులో వాక్యాను భావాలు లేవు. అయిననా దేవుని నాపట్ల ప్రత్యేక ప్రణాళ్ళక వుండుట చేత దేవుడేనాకు స్వయంగా కనపరచుకొని నాతో సన్నిహితంగా వుంటా నన్ను నడిపించారు. నా బాల్యంలో 9వ తరగతిలో మా బాబాయి నాకు క్రీస్తు గార్చి తెలిపారు. అప్పుడు నుండి నా స్వంత రక్షకునిగా నన్ను నేనుఅపపగించుకొని విశావాసంతో జీవితాన్ని ఆరంభించాను. ఆ ప్రభువు నాటినండి నేటి వరకునా చేతిని వదిలిపెటటనని భావం గార్చి సరియైన అవగాహనలేదు.
ఆ అనుశం కావాలంటేనేను ప్ర్రపధముగా పరిశుద్ధ జీవితం జీవించాలని పరిపూరుణడిగా నుండాలి. సమసత చెడడ్ అలవాట్లు నుండి విడుదల పొందాలి తపపులుగాని పొరపాట్లు చేయుట పూరితగాదారం చేసికోవాలి అని మంచి స్తిరవైన ప్రవర్తన జీవించ గలిగనప్పుడే బాపీతసతము తీసుకోవాలి అని అనుకొనేవాడిని. బాపీతసతము తీసుకున్నా కలి పాపము చేయను. లేకపోతే పరలోకము చసితరికి తవిణచేవాడిని.
ఆ సంపూరణంగామారిపోయాక బాపీతసతము తీసుకోదలచాను. యేసయ్యను రక్షకునిగా అంగీకరించినపుడు బాపీతసతం అవసరమని గ్రహించలేకపోయాను. నేను అమెరికాలో ఉద్యోగంలో స్తిరపడక ముందు యవవానససుల ప్రార్థనలలో పాలుగనేవాడిని. ఆ రోజుల్లో హిందామతం నుండి రక్షింపబడిన కొల్ల వర్రపసాద్ బాబీ అంటాము. వారి అమ్మగారు లకిష్మ గారి సాక్ష్యము కూడా గ్రేస్ విజయాంటి పుస్తక రచించిన పుస్తకములో ముద్రించబడింది. భక్తి జీతంలో స్తిరపడిన విశ్వాసి స్నేహం ద్వారా మంచి విషయాలు సంప్రదించేవాడిని. నేను ఆయన రక్తంద్వారా పాపాలను శుదీ�కరణ పొందానని నమ్మాను. పసిపిల్ల వానికి నడక నేరచుకొనే సమయంలోఎవరో ఒకరు సహాయపడాలి. ఆ తర్వాత పెద్దాయయాక అతనే చక్కగా నడువగలడు.
నేను కాలిఫోర్నియాలో ముందుగా ఒక చిన్న చర్చికి వెళ్ళేవాడిని. క్రీస్తు స్వరూపంలోకి రావాలని భారంతో ప్రార్థించాను. ఎవరైనా స్వంత శక్తితో పరిశుద్ధునిగా మారుతడుగని చిరకృపద్వారా రక్షణ పరిశుద్దత సంప్రాప్తిస్తుందని గ్రహించి ఆ చర్చి వారి సహకారంతో నేను దేవుని మాట వినిలోబడి దేవుని చిత్తంలో నీటి బాపీతసతము తీసికుంటున్నానని నా తల్లిదండ్రులలో సంప్రదించాను. మరొక సంవత్సరం కనిపెట్టు, ఇండియాకు వచ్చి మా సమక్షంలో తీసుకో అన్నారు. నన్ను రక్షణలోనికి బాల్యంలో 48 నడిపించిన బాబాయి గారిని సంప్రదించి 2, 3 నెలలు వేచి బాపీతస్యం తీసికోవాలని హెచ్చరించారు. నేను కనిపెట్టి దలచలేదు. నేడే రక్షణ దినముఅనుకూల సమయమని నమ్మి త్వరపడి బాపీతస్యము తీసికొనాను. అప్పటికే 11 సంవత్సరాలు ఆలస్యము చేసానని గ్రహించుకున్నాను. ఎట్టకేలకు మే 12 2013 యేసే నా స్వంత రక్షకునిగా సంఘమందరి ఎదుట ఒప్పుకొని బాపీతస్యము తీసుకొన్నాను. నాపాత జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాను. అయితే క్రొత్త జీవిములో నన్ను ప్రతిదినం క్షణం నడిపిస్తున్నారు. నాలో నున్న కోపము అసాయు, అనేకమైన మాలిన్యాలన్నీ తీసివేసి నాలో చాలా మారుపని తీసుకొని వచ్చారు. నన్ను నా జీవితాన్ని గమనించిన వారంతా నాలో కోపం పోయి ఎంతో ప్రాంతంగా నుండి, తెలివిగా మాట్లాడు రీతిని బట్టి ఆశ్చర్యపడు చున్నారు. నీరకల ఈమారుప సాధ్యమయిందని కొందరు ప్రశ్నించారు. నన్ను మరింత పవిత్రంగా మార్చుచున్నదేవుని ప్రేమను బట్టి కృతజ్ఞత కలిగయున్నాను. నిర్మలమైన ప్రాంతంలో ఆనందంగా నా విశావాసయాత కొనసాగిస్తున్నాను. నా జీవితం ద్వారా దేవునికి సదా మహిమ కలాగనని నా ప్రగాకష వాంచ్యిె�ు యున్నది. నావతి ఆచించి దేవుని తెలిసికున్నా చెడు అలవాట్లు, చెడుపనులు చేయుట మానివేసి పరిశుద్ధముగా మారిన తర్వాత బాపీతసతం తీసుకుంటారని తెలిసికోలేని యవవానసతుల కోసము ప్రార్థిస్తున్నాను. పవిత్ర జీవితము జీవించే అవసరత కొరకు దేవుని సహాయం అవసరమని త్వరగా తెలిసికోవాలని ఆయనలో సన్నిహితంగా జీవించాలని నేను చాలా వివరంగా నా సాక్ష్యాన్ని మీ అందరికీ వ్రాస్తున్నాను. ప్రభువు గొప్ప ప్రేమ బలవంతం చేయగా నా జీవిత సాక్ష్యంద్వారా అనేకులు ఆత్మీయంగా మేలు పొందాలని నా దీన ప్రార్థన. నా భవిష్యత్తులో వివాశాహానుభవం ఉద్యోగంలో ప్రభువునన్ను నడిపించనట్లు చదువరంతా ప్రార్థించండి. దేవుడే సదా స్తుతిమహిమ కలుగు గాక ఆమెన్. నా తల్లిదండ్రులు తవ్ముడు లోతైన భక్తి జీవితంలో నిలబడాలని సదా ప్రార్థిస్తూనే ఉన్నాను. రక్రైస్తవ జీవితం పూలపానుప కాదు. ప్రతిదినము సిలువ నెతతుకుని గురి చూస్తూ యేసును వెంబడించాలి ఓపికతో దేవుని చిత్తంకొరకు నిరంతము కనిపెట్టి ముందడుగు వేయాలి. చిన్న భడను నడిపించు రీతిగా ప్రతి విషయంలో సంప్రదించుట దేవునిపై పూర్తిగా వినయంలో విశావాసంతో ఆధారపడి జీవించాలని నేను నేరచుకొన్నాను. మీకు అట్టి ధన్యత కల్గుగాక ఆమెను. హల్లెలూయ.
"యింత ప్రేమకు కరాణము తెలియ నైతిని ఓ ప్రభువా ఎంచ తరమా నీ ప్రేమా సన్నితించుచు సారగదను ప్రాణప్రియుడా, నారకై ప్రాణమచ్చితిని నేను నీ వడనండనయ్యా.
49

సాక్ష్యం 8. ఎందుకనో ప్రబువు నన్ను
ఎంతగానో ప్రేమించి ఆదరించారు
శబ్నా, నెల్లారు
కీర్తనలు : 23:2 "" శాంతికరమైన జలములు యొద్దకు నన్ను నడిపించుచున్నాడు."
ఆరంభ జీవితము:-
శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుచున్నాడు, నా బాల్యం చాలా విషాదంలో గడిచింది, మా నాన్న ఉ న్నత విద్యను అభ్యసించి మంచి డాకటరుగా ఉండేవారు, అమ్మ హిందా మతానికి చెందిన స్రీత ఇంటిపనిలో ఉండేది. నాన్న మా చిన్నతనంలో మమ్ములను విడిచిపెట్టి అమెరికా వచ్చేసారు అడ్రసు తెలియని స్థితిలో ఒంటరిగా మా అమ్మమ్మ, ఆంటీల సహకారంతో నేను, మా అమ్మ జీవితం కొనసాగించాము.
నాకు అప్పటికి రెండు సంవత్సరముల వయససులో మా నాన్న ఎట్లుంటారో జ్ఞాపకం లేని స్థితిలో మా అమ్మ నన్ను పెంచుటకు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదురొకన్నది, ఆమె ఎదురొకన్న అవమానాలు, సాటి పోటి మాటల పోరు, ఒంటరి తనము బభరించరానిదైనట్లు నేను క్రమముగా పెద్దగా పెరిగిన రోజుల్లో గుర్తించగలిగాను. అమ్మతో పాటు నేను కూడా అన్ని బాధాయుతమైన చేదు అనుభవా*్న చవిచయసాను. ఒంటరితనము, నిరారణ మాకు మగిలాయి మా జీవితాలలో పసైతాను శకుతల ప్రభావము, భయాలు వెన్నంటి ఉండేవి. పితృ పారంపర్య పరంగా చేతబడి శకుతల ప్రభావంతో పాటు గత జీవితాల శాపముల ప్రభావం వెంటాడిందనే భ్రవులో దిగాలుగా మా జీవితాలను గడిపేవారము. సర్వము సృష్టించిన సృష్టికరత మమ్ములను మరువలేదు, మమ్ములను గర్బుంలో నుండి ఆయన కన్నులు చూచుచున్నవి గనుక సంవత్సరాది మొదలు అంతము వరకు ఆయన కనుదృష్టితో గమనిస్తూ ప్రతిజీవి జీవితాలను నిర్దశించగలరు గనుక నాలో వింతైన అనుబభందాల పరంపర ఆరంభం కాసాగాయి.
క్రీస్తు గార్చి గతంలో నాకు పరిచయం లేదు క్రీస్తే మారగం సత్యము, జీవమనియు, ఆయనే నిజమైన దేవుడని గుర్తించలేదు. నా విద్యాభ్యాసము సమయములో నా స్నేహితులు 50 మంచి క్రీస్తు విశ్వాసుల కుటుంబానికి చెందినందన నా పరిస్థితులు గమనించి నాకు క్రీస్తు సహవాసం అవసరమని గ్రహించింది ఎవరైనా క్రీస్తుతో సన్నిహిత సంబంధాలు కలిగినవారు ఎల్లప్పుడూ ఆనందించువారు గా ఉంటారు. వారు పొందిన ఆనందాన్ని ఇతరులకు సాకష్యమవవాకుండా వుండలేరు గనుక ఆమె నాకు సువార్తను గార్చి వివరించింది. అప్పటికి నేను జ్ఞానము కలిగ గ్రాడయయేషన్ చేయు వయససులోనే ఉన్నాను.
ఆమె చెప్పుచున్న క్రీస్తు ప్రేమను నేను ఉ్రేక్షిస్తూనే మాస్ట్స చదువు సమయంలో నేను ఎదురొకన్న క్లిష్ట సమయాల్లో, అకారణతో నాలో రగిన అలజడి ఆందోళ్న వల్ల నేను నా స్నేహితురాలి మాట*్న శ్రద్ధగా వినుట ఆరంభించాను, వినుట వలన విశావాసం కలుగుతున్నది గనుక క్రీస్తు తప్పిపోయిన కుమారుడిని కాపాడటంలో కుమారుడికి సేవాచ్చినిచ్చి పరీకషంచగా, అతనికి బుది�వచ్చి నప్పుడు, తెలిసి వచ్చేవరకు ప్రేమతో చేతులు చాచి వేచియున్నట్లుగా నా కొరకు యేసు కనిపెట్టుకొని యున్నందున, ఆయన ప్రేమను కనుగొన్నాను. నాకు చాలిన దేవుడు ఆదరించి, సంరక్షించే తండ్రి నాకున్నడనే నిశ్చయత కలిగింది. ఆయన కొరకు కనిపెట్టి నిజమైన దేవుడు కావాలని తపించిన సమయంలో సరిగాగ 2011 జూలై 2వ తేదీన నా జీవితంలో మరపురాని రోజు ఆయన సాటిగా నా పేరు పెట్టి పిలిచి నన్ను తన భడడ్గా మార్చుకొన్నారు.
ఆయనతో బలమైన సత్సంబంధాలు కలిగిన రోజు ఆయన సజీవుడు గనుక మెల్లని స్వరంతో నాతో మాట్లాడారు. ఎంతోగొప్ప ప్రేమతో దయతో దేవుడు నాతో మాట్లాడారు. ""కుమారీ శబ్నా, నీ శ్రమలో ఎందుకు మనుష్యల సహాయము, ఆదరణ లభించాలని ప్రజలందరినీ ఆ్రశయిస్తున్నావు నేను నీకున్నాను నేను నీవు తిరిగి రావాలని ఎంతో శ్రద్ధతో కనిపెట్టుచున్నాను. నా దగ్గరకురా, నీకేమ కావాలో నాతో స్పష్టముగా చెప్పు. నీకవసరవైనది నేను నీకివ్వాలని సంసిద్ధంగా నున్నానవ్మా" ఈ దయ గల మాటలు నన్ను వింతగా ఆదరించాయి. సాటిగా నా హృదయానికి హత్తుకున్నాయి. ఎట్టి సంశయము రానీయక పూర్తిగా క్రీస్తు నన్ను రక్షించి సంరక్షించి ఆదరించి, నా పట్ల శ్రద్ధ కలిగి నా అవసరాన్ని తీర్చగలరని దృడింగా విశ్వాసించాను. నా హృదయం వింతగా పూర్తిగా మారిపోయింది.
ఆయనలో అంతులేని అపారమైన ప్రేమను కనుగొన్నాను నా హృదయం పగిలిపోయింది నేనెంతో కాలంగా క్రీస్తు గురించి విన్నాను గానీ ఆయనను నమ్మలేదు, వెంబడించలేదు, కానీ, నిర్లక్ష్యము చేసి ఎంతో గొప్ప రక్షణను, ప్రేమను, అభయాన్ని
51 దార పరచుకొన్నానని దు:ఖించాను ఎపపటినండో నా కొరకు కనిపెట్టుకొని వేచియుండి, నా అవసరాలన్ని తీర్చి, నిజమైన ఆనందం శాంతిని ప్రసాదించాలని ఓరుపతో కనిపెట్టుచున్నారని స్పష్టంగా గ్రహించాను. ఆ తరువాత పశ్చాత్తపంతో ఆయన పాదాలు చేరాను. నా జీవితాన్ని క్రీస్తురకై సంపూరణముగా సమర్పించాను. నిజమైన రక్షణానుభవాన్ని పొంది క్రీస్తు అనుచరునిగా మారిపోయాను.
నా స్నేహితురాలి సహకారంతో మంచి ఆరాధన, ప్రార్థన, వాక్య పరిచర్య, సహవాసము, రొటైట విరుచుటలో ఎడతెగక సేవించే సంఘమును ఆశ్రయించాను. పాస్టరుగారి వాక్య పరిచర్యద్వారా ఆత్మీయుల మేలను పొందాను. నమ్మి బాపీతస్యము పొందినపుడే రక్షింపబడగలమనే వాక్యాధారంగా 2011 ఆగషుట 1వ తేదీన నీటి బాసితస్యము ద్వారా క్రీస్తును పూర్తిగా సీవాకరించి ఆ స్థానిక సంఘ సరభయరాలినై క్రీస్తు ప్రేమలో ఎదుగుదల ఆరంభించాను.
దేవుని ఆశీర్వాదమునకు యోగ్యరాలనయయాక పసైతాన్ నన్ను క్రీస్తునుండి దార పరచుట్రై తీవ్ర ప్రయత్నాలు చేస్తు నన్ను క్రీస్తు విశావాస జీవితం నుండి తొలగించాలని, ్రశమలపాలు చేయుటకు ఆరంభించింది.
క్రీస్తుయేసు నందు ్రశమానుభవం, ఆశీర్వాదాల ఆరంభం
నా స్వకీయులంతా నా నాతన విశ్వాసాన్ని గుర్తించి, నా స్నేహితులు కూడా నా పై భయంకరమైన మాటలు ప్రయోగించి నోటిమాటలచే బాధను కలిగంచుట కారంభించారు. అదే సమయంలో దేవుని అపారప్రేమ, కృప, ఆయన యిచ్చే శక్తి సమర్థత వల్ల ప్రతి విధమైన చికుకలనుండి తప్పించుకొనే భాగ్యమును, సమయసాపర్తిని ప్రసాదించారు. ఆ రోజుల్లో నా సాక్ష్యాన్ని దైర్యంగా ప్రకటిస్తు క్రీస్తుతో నాకు సంబంధ బాంధవ్యాలు, ఆయన సంరక్షణ గార్చి వివరించుట వారిని ఆశ్చర్యపరిచేవి. క్రీస్తు నాలో బహిరంగముగా పని చేయుట కారంభించారు. నా ప్రవర్తనను క్రమముగా మార్చి ఉన్నతాశయాలుగల మంచి వ్యక్తిగా తీర్చి దిదు�ట కారంభించారు. బాల్యంనుండి పలు విధములైన బభయములలో అబభయాన్నిచ్చారు. చీకటి శకుతల ప్రభావము నాలో నుండి నన్ను కృంగ దీస్తున్నదని భావించే భ్రవులన్నీ ఆయన రక్తము శక్తిని, ఆయన నామాన్ని ఉచ్చరించుట ద్వారా దారపరచుకోవచ్చునని వాటికన్నింటికీ దారమయయానని ధృడంగా నమ్మి స్థిరమైన శాంతిగల మనససుతో జీవించుట కారంభించాను. ఆ తరువాత నా హృదయమంతా శాంతి సంతోషాలతో నింపారు. అదే అనుభవం సవాతంత్రించుకోవాలని 52 చాలా కాలంగా కనిపెట్టుకొని ఉన్నాను. నా వ్యక్తిత్వము గణనీయముగా మారిపోయి అతి సామర�్యముతో ధైర్యాలతో బలమైన విశ్వాసిగా రూపొందాను.
నేను ఎల్లపుడా నా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలనే ఆశతో వుండేదాన్ని. దాని పఘలితంగా గొప్ప అద్భుత కార్యాలు నా పట్ల చేయుటకు క్రీస్తు యిష్టపడ్డారు. గతంలో నేను అనుభవించని గొప్ప అద్భుత అనుభవాలు నా కోసం కనిపెటాటయి. బాల్యంలో నేను కోలోపయిన అనుభవాలన్నీ రెట్టింపుగా దీవెనలన్నీ సంప్రాసతమగుట నాకే ఆశ్చర్యం కలిగంచింది. వాటిలో ప్రాముఖ్యమైన దీవెన ఏదనగా నేను రక్షింపబడిన తరువాత నా స్నేహితులు బంధువులు మా నాన్నగారు దారమగుటకు బట్టి నీవు ప్రార్థించి మీ నాన్న తిరిగి రప్పించగలిగితే నిజముగా నీవు నమ్మిన క్రీస్తు నిజ రక్షకుడని మేము కూడా నమ్మగలమని సవాలు చేసారు. నేనది ఆదర్శంగా మార్చుకొని తీవ్రంగా ప్రార్థించాను. నాకు గురతు తెలియని నాన్న నన్ను అమ్మను గుర్తించుకొని తెలిసి రావాలని ఆశతో ప్రార్థించుట ప్రారంభాంచాను. అద్భత రీతిన విదేశాలనుండి 22 సంవత్సరముల తరువాత మా ఉనికిని గార్చి వివరాలను సేకరించి మమ్ములను దర్శించుటకు మా దగ్గరకు రావడం విశ�షవైన అద్భుతంగా పరిగణించాము.
ఈ అనుభవము వలన నా విశావాస జీవితంలో గొప్ప స్థిరత కలిగంది. నా జీవితాన్ని చూసిన అందరూ ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడి ఆనందించారు.
నా ప్రార్థన పఘలితంగా నేను పొందిన దీవెనలాదారంగా నా స్య కీయులందరూ నన్ను గౌరవించుట ఆరంభించారు. ఎవరైతే నన్ను కించ పరిచి నాపై చెడడ్ మాటలు పలికనప్పుడు నేను దనయరాలనని నమ్మినందున వారంతా నేను నమ్మిన క్రీస్తును గార్చి తెలిసి కొనుటకు ఆసక్తి కనబర్చారు నవ్ముటకు సులబభవైనది. యేషయ: 43:10
మీరు తెలిసికొని, నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించనట్లు మీరును నేను ఏరపరచుకొనిన నా సేవకుడను నాకు సాక్షులు.
ఈ వాక్యం ద్వారా గొప్ప ఆశయం కలిగిన దేవుడు నన్ను దీవించి ఆయన సేవలో గొప్ప సాక్షిగా నన్ను వాడుకొనుచున్నారు. క్రీస్తు గొప్ప రక్షకుడు, సజీవుడు, సర్వశక్తి మంతుడు దేవుని కసాధ్యవైనది ఏమలేదు ప్రేమించి, సంరక్షించిన ప్రభువునకు స్తుతి మహిమ కలుగును.... ఆమెన్......
53

నేడు నాకు తెలిసిన యవవానసతుల నివాసంలో ఆత్మీయతలో బలమైన విశ్వాసిగా నిలిచాను. మా అమ్మ ఎన్నో ్రశమలగుండా జీవించిన గతం నుండి విడుదల పొంది నేను నమ్మిన క్రీస్తుద్వారా గొప్ప శాంతిని నెమ్మదిని పొందింది.
యేషయ: 2:25
పురుగులు తిని వేసిన పంటని నీకిస్తానన్న ఒంటరితనంలో, నిరాదరణలో కృంగి కుమలిన మా జీవితాల్లో ఆశాకిరణాన్ని వెలిగించి, నన్ను నా క్రీస్తు అవిశ్వాసులను ఎందరినో మార్చుటకు ఆత్మల జాలారిగా నన్ను మార్చారు. హల్లెలూయ.
""ఆత్మ దీపమును వెలిగించు యేసుప్రభు చింతయు మారగం చూపుము సవారగ నగరికి మారగం చూపుము సదా నీవే నన్ను పట్టుకొని సరిగా నడుపుము ప్రేమ విధమున.