Chapter 6 of 8

క్రీస్తు అనుచరుల అనుభవాలు

వేదనా, కరుణా కలిసేత ప్రేమ అవుతుంది. వేసవికాలంలో దాహాంతో అరిచే వెరిక్రాకి

అరుపు నాకు నిజమైన దు:ఖాన్ని కలుగజేస్తుంది. అందుకే వర�రుతువులో వెుుదటి నీటి

చక్క నాకు ఆనందాన్ని కలుగజేస్తుంది.

నా గురించి నేను దు:�ంచకపోవటమే నా ఆనందం అని తెలసుకున్నాక,

కనబడిన ప్రతి లావణ్యాన్ని కదిపాను. ప్రతి హృదయాన్ని పలకరించాను.

ప్రతి తీరగను మీటను. నా కషాటన్ని కూడా ఆప్యాయంగా ప్రామర్శంచాను.

పాపం, అది సిగ్గుపడింది. కొంతకాలానికి నేను వృదు�డ్ని అవుతాను. నా మాంస చర్మాదులు

శుషికస్తాయి. ఆపై నేను మరణిస్తాను. ఇంత ఆనందప్రదమైన జీవితాన్ని నాకిచ్చినందుకు

ఆ దేవేవుడి వద్దకు కృతజ్ఞతలు చెప్పుకోటానికి వెళుతన్న నన్ను చూచి మరణం కూడా

విస్తుబోతుంది. ఈ జీవిత సత్యాలను ధ్యానిసేత ఉతతమ వ్యకుతలమవుతాము.

టై�టానిక్ కథానాయకుడు

జాన్ శ�ఖర్

రచన సేకరణ:

మంచి విశావాస పరులైన తల్లిదండ్రులకు జాన్ హారపర్, మే 29, 1872లో

జన్మించాడు. తన 13 యేళ్ళ వయస్సులో మార్చినెల చివరి ఆదివారం నాడు 1886లో

క్రీస్తుని తన స్వంత రక్షకునిగా తన జీవితంలోకి ఆహావానించాడు. 4సం”ల తర్వాత తన

య�వవాన 17 ఏండ్ల వయస్సులో - వీధుల్లో, గ్రామాల్లో ప్రతిచోట క్రీస్తును గురించి

చ్పెేెవాడు. పగలు పని, రాత్రుళ్ళు సేవతో యిలా 4సం”లు గడిచాక లండన్లో బాప్టిస్ట

పయినీర్ విష్నువారు హారపర్ను తమలోకి ఆహావానించారు. తనకు యిష్టమైన ఒకనాటి

ప్రవృత్తి యిప్పుడు వృత్తిగా మార్డంతో హారపర్ ఎంతో సంతోషించాడు. తవార్లోనే తన

స్వంత చర్చిని ప్రారంభించాడు.

ఇదే సమయంలో తనకు సాటి సహకారియైన నానాతో వివాహం జరిగింది.

అది 14 ఏ్ర్రిల్ 1945 రాత్రివేళ్. టై�టానిక్ ఓడ బభవిష్యత్లో తెలియబడని చరిత్రతట్టు

దాసుకుపోయింది. అత్యంత విలాసవంతమైన మానవ నిర్మిత ఓడల్లో టై�టానిక్ వెుుదటిది.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

ఈ ఓడలో ప్రయాణించడమే తమ దరాపునికి నిదర్శినం అని తలంచిన ఎందరో

కోటీశవారులు ఈ ప్రయాణంలో స్నానం కోసం పోటీపడ్డారు. �తే యిా టై�టానిక్ ఓడకు

ఏదైనా ప్రమాదం సంబభవిసేత అది యిా లోకాన మనిషి మేధససు యెక్క ఉనికికే సవాల్

అని ప్రతిజ్ఞ పూనిన ఎందరో మేధావుల మాటలకు తలక్రిందులు చేస్తూ ఆ రోజు మధ్య

రాత్రి 11 గం”ల ప్రాంతంలో ఈ టై�టానిక్ ఓడ సముద్ంలోని మంచు ప్రవాతాన్ని డి�కొని

ఎన్నో వేలమంది ప్రయాణికులతో యావతతు ప్రపంచం నిద్దలో జోగుతున్న సమయాన

మహాసముద్ంలోకి ముగనిగిపోవటం వెుుదలు పెట్టింది. ఇదే ఓడలో జాన్ హారపర్,

తన ప్రియమైన కుమారెై 6 యేండ్ల నీనా ఉన్నారు. ఇలా ఓడ మునిగిపోవడం వెుుదలు

పెటటగానే హారపర్ వెంటనే తన కూతురును లైపఫ్ బోట్ (ఓడ ప్రమాదాలలో ఉపయోగపే

తేల్రిైన పడవ) లోకి విసిరి వేసాడు. �తే తాను కూడా ఆమెతో పాటు ఆ లైపఫ్ బోట్లోకి

ప్రవేశిసేత యిప్పుడు మనం చెప్పుకోటానికి ఏమీ ఉండేది కాదు.

జాన్ హారపర్ మరోలా ఆలోచించాడు. జరిగిన ఈ ఆకస్మిక పరిణామానికి

బభయపడి కంగారుతో 1528 మంది ఆ మునిగిబోతున్న ఓడలో నుండి నడిస్రందపు

నీళ్ళలోకి దాకేశారు. �తే శరీరాన్ని గడడ్కట్టించేలా ఉన్న ఆ నీటిలోకి దాకాక

ఆ నడిస్రందంలో ఎటుపోవాలో వారికి పాలుపోక దాదాపు పిచ్చిగా కేకలు వేయడం

వెుుదటు బైటాటరు. పరిసి�తి తీవ్రతను అర�ం చేసుకొన్న జాన్ హారపర్ మనోధైర్యంతో

""ఎలాగా ఇప్పుడు మన చావు తపపదు. కనీసం యిపుైనా క్రీస్తును నమ్మండి

రక్షింపబడతారు" అంటా ఒళ్ళు గ్గురొపడిచే ఆ దీనావస�లో పసైతం సువార్త

ప్రకటింపసాగాడు.

తని మాటల్ని ఎవరా పట్టించుకోకపోయినా చెతతకుపప ఆసరాతో మరణంతో

పోరాడుతున్న ఒక యువకుడు మాత్రం స్పందించాడు. "నీవు క్రీస్తును ఎరుగుదువా"

ప్శ్నంచాడు జాన్. "లేదు అన్నాడు యువకుడు. అయితే యిదిగో యినా ”టవ జీ�షసవ్

(మునిగిపోతున్న మనిషి మునగనియ్యకుండా నీటిపైన తేల్చేిది) దీనిని తీసుకో. దీంతో

నా కంటే నీకు ఎక్కువ అవసరముంది. అంటా తన ”టవ జీ�షసవ్ ను తీసి ఆ యువకునికి

యిచ్చాడు. తర్వాత కొంత సేపటికిూతీ”రవ ్�వ �శీతీస అంటా కేకలువేస్తూ నీటిలో

మునిగిపోయాడు జాన్ హారపర్. తనను యిచ్చి మరణాన్ని అడడుకొన్నూతీ”రవ ్�వ �శీతీస

ఆ యువకుడు తర్వాత కాలంలో ఒక మీటింగ� నిలబడి కన్నీళ్ళతో ఆ రాత్రి జరిగిన

శ్రీమతి గ్రేస్ విజయ

సందర్బాున్ని వివరిస్తుంటే ఆ మీటింగ�లో ప్రతివారి కళ్ళు అ్రశుపూరితాలయయాయి.

హాలివుడ్ యితనిని స్మరించిక పోయినా జాన్ హారపర్ టై�టానిక్ యెక్క నిజమైన

కధానాయకుడు. ""తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన

ప్రేమ గలవాడు ఎవడనా లేడు" (యోహాను 15:13).

మ�ి వరదలు పంించు ప్రూ !

జాన్ శ�ఖర్

రచన సేకరణ:

నీ సంఘంలోకి వరదలు పంించు ప్రభా! కనీసం ఒక శతాబ్దం తరబడి భార్త

సంఘంలో గట్లు తెగగొటటగల వరదలు రాలేదు. ఎకకడ కురిసిన వర�ము అకకడే

నీ ఆలయ ప్రాంగణాల్లో వుండి పూతోటలకు మాత్రం సరిపోయేటట్లే వుంటుంది. కొన్ని

సంఘాల్లో అయితే అనావృష్టిచే కనీసం కొన్ని దశాబ్దాలుగా నీ ప్రజలు అలమటించి

పోతున్నట్లు నిత్యమా వింటూనే ఉన్నాము. వరకొన్ని సంఘాల్లో కురిసిన వర�మంతా

నీ ప్రాకారాలలో బురదగా తయారయిన కారణంగా నీ ఆలయానికి వచ్చే ప్రజలు

రావడం మానుకుంటున్నారు. ఎక్కువ తెలివి మీరిన సంఘాలు, కృత్రిమ సాధనాలతో

వారికి కావలసిన వర�ం వార కురిపించుకుంటున్నారు. అయితే వీరి పనుల హాడావుడేగాని

నీ పొలంలోని పనులు వారికే పరిమతం మ�ి కుంబభ వరా�లు కురిపించు ప్రభా!

సుఖాసకుతలైన నీప్రజలకు కొంత చలనం కలగడానికి, బీడుల్లోను, ఎడారులలోను, నీ

స�వారితక పంటలు పుషకలంగా పండటానికి భారీ వరా�లు మ�ి కురిపించు ప్రభా!

ఆమెుదటి పెంతెకొస్తు దినాన నీ ఆత్మ వర�ం 120 మంది బభకుతల మీద కురిసేత,

యెరూషలేము పటటణ వీధుల్లో నీ సువార్త వెల్లువలై ప్రహాహ్తిేే, నీ బభకుతడు సీవెాను ప్రేతురు వేసిన వలలో 3000 చేపలు (ఆత్మలు) పడిన విషయం మేము జ్ఞాపకం

చేసుకుంటున్నాము ప్రభా! యెరూషలేములోని నీ దివ్య సంఘం కొన్నాళ్ళకే నీ తుది

ఆజ్ఞను మరచిపోయి తన మటుటకు తాను జీవించడానికి ప్రయత్నించినపుడు హింసలు

అనే జలప్రళ్యం లాంటి వరా�న్ని నీవు కురిపిసేత బైదిరిపోయిన సంఘం పంట కాలవాల్లాగ

నఖముఖాల ప్రవహ్తిేే, ఆ ప్రాంతాలన్నీ నీ రాజ్యప్రభావంతో ఎంత సస్య శ్యామలంగా

ప్రత్యకషమయయాయో ప్రభా! అదీ మాకు జ్ఞాపకం వుంది.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

వెుుదటి శతాబ్దం ముగిసేసరికి నీ పరిశుదా�త్మ ప్రసాదించిన సాక్ష్యపు సన్నిదిి, ఒక

వరదగా, బూదిగంతాల వరకు అడడువచ్చిన ప్రతి ఆటంకాన్ని అదిిగమంచో లేక

కటటతెంచుకొనో వ్యాపిసేత అపపటికే ఈ సువార్త ప్రవాహా వత్తిడికి మహారోమా సావాజ్యపు

పునాదులు వణక నారంభించాయి. ఆసలు నీ జన్మయే దేవుని ప్రేమ యెక్క కుంభవృష్టి,

నీ జీవిత్రమే బూతలాన్ని కృపా జలాలోత ముంచెత్తిన ఒక అపూర్వా సంఘటన. ఇక ఆ

గొలుగతారాళ్ళ దిబ్బమీద నీ సిలువ పై నుండి నీవు కార్చిన నీ పవ్రిత రక్తం వెల్లువయె�ు

శతాబ్దాలుగా లోకంలో ప్రవహిస్తూ చవిటి నేలవంటి ఎన్నో మానవ జీవితాల్లో యెంత

పుష్టివంతమైన రక్షణ పంటలు పండించిందో అది నీకే తెలసు ప్రభా! నేలలు బీటలు

తీసిన మా సంఘాలు, మాధ్యమయిన మా రక్రైస్తవ సాక్ష్యం. నీ కృపారక్షణ వరా�ల్రై,

^్రష్మతపత శిఖరంవోలై పరిత్రిస్తున్న మానవ జాతి హృదయాలు నీవైపు చేతులైత్తి రక్షణార�మైన

వెల్లువ కోసం కనిపెట్టుకొని వున్నాయి ప్రభా! ఆత్మ సంబంధమైన వరదలైనా, అవి వేసత

వాటి వల్ల ఏరపే సాధక బాధకాలు మాకు కొద్దో గొపోప తెలసు ప్రభా! పైపైన సున్నం

పూసుకొని లోన డొల్లలై విచ్చిుత్తికి తప్ప మరి దేనికి పనికి రాకపోయినా నీ పేరుతో

చలామణి అవుతున్న అనేక సంఘాలు, సంస�లు, మందిరాలు, నాయకులు, వేషధారులైన

నామధేయ రక్రైస్తవులు కొట్టుకొని పోతారు.

ఇది కూడా చాలా అవసరం. నీళ్ళు ఇంకిపోయాక అదే తావుల్లో ఏదేను తోటల్ని

నీవు సృష్టిస్తావు. అలాంటి ఆత్మ సంబంధ వరదలు నీతిమంతుల ఇండ్లలో ప్రవేశించి

ఇబ్బంది కలిగించవచ్చు. కానీ, అది ఆత్మీయ సి�రత్వానికి పరీకషార�మైన వెల్లువ అని

నీతిమంతులు ఎరుగుదురు. బంగారు పంటల్లో నిన్ను స్తుతిస్తూ వుండే నీ పొలాల్లో

కూడా ప్రవేశించి, నీ పంటల్ని ధమాంసం చేయవచ్చు. అయినా మోడులు చిగురించి,

ఎడారులు సన్యశ్యామలవెై, అరణ్యాలు పుష్పించి, పఘలించి, నారంతలుగా ఆ ప్రాంతాల్లో

పండే పంటలు సరవాలోకానికీ జీవాహారాన్ని పంచి పెటటగల సామర్థ్యాన్ని నీ ప్రియమ

సంఘాలకు చేకూర్చి పెడతాయి ప్రభా!

పసైపఘను కార్చిన రకతపు వరదలో కొట్టుకొని పోయిన నాస్తికతవాపు విలువలు, నీ

సువార్త శక్తికి అప్పుడే పట్టుబడిన స�లులు, హేారోదు కత్తి దెబ్బకు యెరూషలేము మట్టిలో

ఉభకిన యాకోబు రక్త ప్రవాహంలో నీ సంఘానికి ప్రాప్తించిన అద్భత ప్రార�నా శకుతలు

మ�ి ఎపుో ప్రభా! పఫిలిపీప చెరసాలలో కన్నీటి వరదలో, నీ స్తుతి రకరటాల తాకిడికి

శ్రీమతి గ్రేస్ విజయ

బూమ కంపిసేత, ఇనుపస్రంళ్ళు గడిడ్పోచల్లా రాలిపోతే, చెరసాల అదిిపతి హృదయంలో

ఆత్మహాత్యా ప్రయత్నాలు చెలరగి ఆ వరదల్లోనే గదా ప్రభా ఆ రోమీయుని

కుటుంబన్నంతటినీ రక్షించావు.

సమర్య దేశంలో పఫిలిపపు అను నీ బభకుతడు జరిగించిన ఉజీ�వ కుటాల్లో ప్రవహించిన

రక్షణ నదులు వరదలై సీనాయి ఎడారిలో పొంగినపుడు, ఆ వరదల్లోనే కదా ప్రభా!

ఒక �తియోపీయుణీణ నీవు రక్షించావు. చరిత్రలో ఏయే దేశాల్లో, ఏయే సమయాల్లో నీ

పరిశుదాథయ్మని కుంభవృష్టి వరదలై ప్రవహించి ఏవిధంగా ఈ బూమని పునీతం చేసిందో

ఆ కదినం శిలక్షరాలుగా మాకు మిగిలింది. పందొమ్మదవ శతాబ్దంలో నీవు ఉతపన్నం

చేసి ""మషనరీ" ఉద్యమం అనే ""వరదలు" దివ్య వ్యాప్తవెై సరవాజనాంగాల్లో ఆవిషకరించిన

నీ పవ్రిత సంఘాల పిల్లలం మేము. మా తాతముతాతతలు ఈ వరదల్లోనే నీవు విసిరిన

""వలల్లో పడి తరించారు. ప్రభా! మా తండ్రులు, మా తల్లులు ఈ నీరోణ నదులు

పోషించిన నీ దివ్య కేష్రతాల్లోనే పెరిగారు. మేము పెద్దవాళ్ళమయేయసరికి పాతకాలపు

కథదలే మగిలాయి గాని ఆనాటి ""వరదలను" మేము యింకా చాడనే లేదు. దటటంగా

మేపఘాలు అలుముకుంటున్నాయే గాని ఇట్టే చెదిరిపోతున్నాయి ప్రభా! మ�ి కుంబభ

వరా�లు కురిపించు. నీ సంఘాన్ని నీ సువార్త సిరులతో వరదలుగా లోకానికి ప్రసాదించు

ప్రభా!

అం్రల.. అంతర్మధనం

జాన్ శ�ఖర్

రచన సేకరణ:

ఈ సృష్టిని చేసి కాపాడుతా కొనసాగిస్తున్న దేవుడు గొప్ప సంఖ్యాప్రవీణుడు.

ఖగోశాస్రతం. భ�తికశాస్రతం వెుు”న వాటిలో వున్న చికుకముడులను శోదిించి బహిరంగ

పరచాలనే అంకుంరి�త దీకషతో మన శాస్రతవేతతలు ముందుకు సాగుతున్న ఈ కాలంలో

సంఖ్యలు, బరువులు, కొలతలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పసైన్సలో కంటికి

కనిపించే-కనిపించకుండా ఉండే ప్రతి వసతువుకు ఏదో ఒక సంఖ్యా శాస్రత ఆత్మీయ ఆర్థాల

ప్రాధాన్యత ఉంది. ఈ సంఖ్యలు వినిపించే సొంపైన కథను ఇప్పుడు వినండి.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

నెంబరు : 1

ఈ సంఖ్య ఒకే ఒక నిజ దేవునికి సాదృశ్యం. 10 ఆజ్ఞలలోని వెుుదటి ఆజ్ఞను

యిా సంఖ్య బలపరుస్తుంది. దేవునిలోని ఏకత్వానికి యిా సంఖ్య చక్కటి ప్రతీక. శరీరవెుక్కటే,

ఆత్మయు ఒక్కడే... ప్రభువు ఒక్కడే, విశావాసమెకకటే, బాప్తిస్మవెుక్కటే. అందరికీ తండ్రియైన

దేవుడు ఒక్కడే. ఆయన అందరిపైన ఉన్నవాడై అందరిలోనా వ్యాపించి అందరిలో ఉ

న్నాడు. (ఎపెఫసీ 4:4,6)

నెంబరు : 2

సృష్టిలో యిద్దరి కలయికకు, శారీరక, ఆత్మీయ అనబడే మనిషి యెక్క రెండు

జన్మలకు ఈ సంఖ్య సాదృశ్యం (సృష్టిలో మనిషి పుట్టుక వెుుదటి జన్మయితే పాపాన్ని వీడి

క్రీస్తులో తిరిగి జన్మించడం 2వ జన్మ) భార్యాభర్తలుగా స్రీత - పురుషుల కలయిక సృష్టిలోని

ఏకత్వానికి గొప్ప ప్రతీక. వారు ఏక శరీరవెైయుందురు. అన్న దేవుడు వారిరువురుని

ఒక్కరిగానే చాస్తాడు. ఇది క్రీస్తు - సంఘంతో కలిసి ఒక్కరిగా సాగటానికి సాదృశ్యం.

""ఈ హేాతువుచేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యతను హాతతుకొనును.

వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మయు గొప్పది. అయితే నేను క్రీస్తును గారిచు

సంఘమును గారిచు చెప్పుచున్నాను" (ఎపెఫసీ 5:31,32).

నెంబరు : 3

తండ్ర�, కుమార్, పరిశుద్దాత్మలుగా త్రితవామైన దేవుడు ఒక్కరిగా, అదేవిధంగా

శరీర ఆత్మ మనస్సు కలయ్రిైన మనిషి ఒక్కడిగా ఉండటానికి ఈ సంఖ్య తిరుగులేని

సాదృశ్య సాక్షి. దేవుడు ఎవరు? ఆయన ఏవెైయున్నాడు? ఏమ కాబోతున్నాడు? అనే

మాడు ప్రత్యకషతలు క్రీస్తు యేసులో ప్రసుపుటమౌతాయి. వీటినిబట్టి మాడు అనే సంఖ్య

ప్రాధాన్యత సంతరించుకుంది.

నెంబరు : 4

ఈ సంఖ్య దేవుని లేఖనాలలో తరుచు కనిపిస్తుంది. దేవుని యెక్క సృష్టి

నిబందనలతో ఈ సంఖ్యకు దగ్గర సరంధం కలిగివుంటుంది. 4 దికుకలు - తూుప,

పడమర, ఉతతరము, దకిషణం. 4 బుుతువులు - శిఖరము, హేామంతం, వసంతం,

^్రష్మము.

శ్రీమతి గ్రేస్ విజయ

4 బూపదార�ములు - వెలుగు, నీరు, గాలి, అగ్ని. దేవునితో ప్రత్యకషసంబంధం

కలిగివుండే 10 ఆజ్ఞలలోని వెుుదటి నాలుగు ఆజ్ఞలు. 4 సువార్తలను వ్రాయడానికి ప్రేపర్రించబడడ్ నలుగురు సువారీతకులు. ఆ సువార్తలలో క్రీస్తును రాజుగా మనుష్య

కుమారుడిగా, దాసునిగా, దైవపుత్రునిగా వెుు”న రీతులలో చూపిన వైనాలు.

నెంబరు : 5

తన సహాచర సంఖ్యలతో పోలిసేత 5కు ప్రాధాన్యత తకుకవే అని చెపపక తపపదు.

అయితే ఇది కృపాసంఖ్యగా పరిగణించబడుతుంది. మన ప్రతి చేతికి, కాలుకు �దేసి

వ్రేళ్ళుంటాయి. అదే రీతిగా పంచేంద్రియాలు (5యింద్రియ శకుతలు) మోషేకు దేవుడు

10 ఆజ్ఞలను యిచ్చిన పిదప బైబిలులోని వెుుదటి 5 పుస్తకాలను కాండాలుగా యిచ్చాడు.

క్రీస్తు 5వేల మంది ప్రజల ఆకలిని 5 రొటైటలతో తీర్చాడు. ఈ 5 సంఖ్య సంపూర్తికి,

సంతృప్తికి సాదృశ్యం.

నెంబరు : 6

ఇది మనిషి సంఖ్య. మానవ పరిపూర్నత్వానికి ఈ సంఖ్య ప్రతీక. మనిషి 6వ

రోజు సృష్టింపబడాను. తాను వారానికి కష్టపే రోజులు ఆరు. 10 ఆజ్ఞలలోని చివరి 6

ఆజ్ఞలు మానవ సంబందాలను, విలువలను ఉదా�టిస్తాయి. దేవుడు మనిషికి తనను

తాను 66 పుస్తకాలలో వెల్లడి చేసుకొన్నాడు. 666 సంఖ్యతో మారుప చెందని మనిషి

చివరి దినాలలో అంత్యక్రీస్తు పకషాన చేరతాడు. (ప్రకటన 13:18). ప్రస్తుతం మనం ఈ

మలిదిశకు పరిస్థితులు సమీపిస్తున్న చివరిరోజుల్లో కాలాన్ని వెళ్ళదీస్తున్నాం.

నెంబరు : 7

ఆత్మీయపరంగా ఈ సంఖ్యకున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. బైబిలు ప్రభోదాలలో

ఈ సంఖ్య తరుచగా ఉటంకించబడుతుంది. ఆధ్యాత్మిక పరిపూరణతను, దైవిక అంతస్తును

యిా సంఖ్య సాచిస్తుంది. మనిషి సంఖ్య తర్వాత సంఖ్యరుంది. గమనించండి. మనిషి

అసతమయానికి ఉదయించబోయే దేవుని ఉషససు ముగింపు. పరిమత స్థితి, అపరిమత

అంతస్తుతో �క్యపడుతుంది. నిత్యతవాంతో కాలము శుబభం పలుకుతుంది. సర్బాతు 7వ

దినము. నోవాహ� ఓడలో ప్రవేశించాక 7 రోజులు కృపాదినాలుగా యివవాబడ్డాయి.

�గుపుతలో 7సం”ల కరువు 7సం”ల సమృది� కలిగింది. ఆలయ నిర్మాణంలో సోలోమోను

క్రీస్తు అనుచరుల అనుభవాలు

7 సం”లు గడిపాడు. మనిషిగా మరణవెందుతున్న ప్రభువు సిలువలో 7 మాటలు

పలికాడు. ప్రకటన గ్రంథం 7 సంఖ్యల ఉ్రదగంథం. 7 సంఘాలతో సందేశాలు వెుుదలు

7వ సంఖ్య తరుచగా ఉచ్చరింపబడడ్ గ్రంథదమది.

నెంబరు :8 ప్రకొతత అనే దానికి ఈ 8 సంఖ్యే సంకేతం. 8వ దినము వారంలోని క్రొతతరోజు.

సన్నతిని 8వ దినాన చేయాల్సిందిగా దేవుని ఆజ్ఞ. దీనిని ఆచరించని వారు ప్రజల

మధ్య నుండి తొలగించబడాతరు. సర్రికొతత సంబంధానికి ఈ 8 సంకేతం. సర్బాతు

తర్వాతి దినాన లేదా యింకొక మాటలో 8వ దినాన క్రీస్తు మృతయంజయుై తిరిగి

లేచాడు. దేవుని యెక్క నిత్య విశ్రాంతికి ఈ సంఖ్యే సాదృశ్యం.

నెంబరు :9

మాడు మాడుల హెాచ్చి వేసేత వచ్చే సమాధానం ఈ సంఖ్య. దైవిక అదిికారానికి

యిది ప్రతీక. ""అయన హెాచ్చివలసియున్నది. నేను తగగవలసి యున్నది." (యోహాను

3:30) యిది ఆధ్యాత్మిక శాస్రతలైకక. ఎదుగుదల కూడటం, తరుగుదల తీసివేయటం.

ఆధ్యాత్మిక శాస్ర్తాన్ని అర�ం చేసుకోవటానికి ఇది నిఖార్సెైన అసలు సిసలు ఫార్ములా.

నెంబరు : 10

వెుుటట వెుుదటి పరిపూరణ సంఖ్యగా 10 పరిగణింపబడుతుంది. 10 ఆజ్ఞలతో తన

చితాతన్ని నెరవేరచుకోటానికి దేవుడు ఈ సంఖ్యను పరిపూరణతకు సాదృశ్యంగా వాడుకొన్నాడు.

�గుపుతలో సంబభవించిన 10 తెగుళు, 10 మంది కన్యకలు, అంత్యదినాలలో దేవుడు

జయించబోయే 10 రాజ్యాలు, 10తో ముడిపడడ్ ప్రాముఖ్యాంశాలు. ఒకటి - సున్నా

జోడ� ఈ 10 సంఖ్య. 1 ఆరంబభం. 0 రాబోతున్న అంతం. ఆరంభానికి అంతానికీ

అంకురం దేవుడే. సృష్టికి రచయిత దేవుడే. సమాప్తి చేయబోతున్న మహానీయుడా ఆయనే.

మునుషులుగా మనం మన పరిమత జ్ఞానంతో రోజులను, వారాల్ని, నెలల్ని, సం”లను,

మహా అయితే వేల సంవత్సరాలను ఊహించగలం. �తే అపరిమత జ్ఞాన ఖని దేవుడే.

ఆయనే ఈ సృష్టికి శిలిప. అన్ని కాలాలా ఆయనవే.

సమసత కాలాలు, ఆయాకాలాల కాలమానాలు ఆయనకు సాషాటంగపడతాయి.

శ్రీమతి గ్రేస్ విజయ

అక్షర సత్యాలు

జాన్ శ�ఖర్

రచన సేకరణ:

ఈ యిరమయ్యో శతాబ్దం చివరి దశలో ఒకదాన్ని వించింది మరొకటి

మనుష్యుడు చేస్తున్న పని. చ్రందుడిని నడిచి వచ్చాడు. చ్రందమండలం నుండి యింకా

ఎకకడికో అనంతంలోకి పోబోతున్నాడు.

కాని ఈ సంగతి విన్నారు? దాదాపు 2000 సంవత్సరాల క్రిందట యేసుప్రభువు

సిలువపై పలికిన ఏడు మాటలు శబ� తరంగాలుగా యిపపటికీ గాలిలో ఎకకడో

ఉన్నాయట. అవెరకాలోని విజ్ఞానశాస్రత నిపుణులు కొన్ని పనరిశోధనలు భారీ ఎతతున

చేసి, కొన్ని ప్రత్యేకమైన సాధనాలను కనిపెట్టి, వాటి ద్వారా గాలిలో పరిభ్ర�మస్తున్న

2000 యేళ్ళనాటి ప్రభువు మాటలను రడియో ధార్మిక శక్తిద్వారా పట్టుకోవాలనీ -

వినాలనీ కృషి చేస్తున్నట్లు వార్త - వండర మరి.

కాకపోతే సవాయంగా ఆయనే నీతో మాట్లాడి తన తాజా సవారం నీకు

వినిపిస్తానంటుంటే, నీ హృదయంలోనే తాజాగా నీలో పలికే ఆయన వెల్లని సవారం

పెడచెవిని బైటటడం ఎందుకు? ఆపైన పాతబడడ్ మాటల కోసం ప్రాకులాడడ్ం ఎందుకూ

అంట?

గండె అద్దెకు కావాలా?

చిన్నప్పుడు వెుసలి-కోతి గండె కథద అందరూ విన్నదే. కోతి తన గండె

చెట్టుమీద మర్చిపోయి వచ్చానంటే వెర్రి వెుస్లి ఎలా నమ్మిందని పఘకుకన నవ్వాం

అప్పుడు. ఇపుపో మరి? అలా మనం గనుక నవివాతే కోతులు కూడా మనల్ని చాసి

పళ్ళికిలించే రోజులుస్తున్నాయి!

ఏదైనా యంత్రం చెడిపోతే దాన్ని ర్కిేేు యిచ్చినట్లే యిక మీదట మనిషి

గండె పాైతే దాన్ని రిపేరుకు పంపొచ్చట. అలా పంిన గండె రిపైరెై తిరిగి వచ్చేంత

దాక నీవేమో వేర గండె అద్దెకు తెచ్చి తగిలించుకోవచ్చట. అంతే కాందండోయు! అవసరాన్ని

బట్టి సొంతంగా అమ్మకానికే దొరకుతాయట. జర్మన్ డాకటర్ క్లింక�మన్ చ్పెేెదాన్ని బట్టి

మరో నాలురగైదేళ్లలోనే ఈ గండెల అమ్మకం, అద్దెలకు ఇవవాడం జరగొచ్చు - రియ�్ల?

క్రీస్తు అనుచరుల అనుభవాలు

అయితే యింతకంటే గ్గట్ ది�ంగ� (గొప్ప సంగతి) మరొకటుంది. అది విన్నారా?

పాపంతో పూర్తిగా చెడిపోయి, శరీరాన్నంతటిని, ఆ పైన ఆత్మను కూడా కుళ్లగొట్టి నరకంలో

కాల్చిడానికి నడిపిస్తున్న నీ పాత గండెను వెుుతతం తీసివేసి నిన్ను శాశవాతానందమైన

సవారగసీమకు, దేవుని దగ్గరకు నడిపించే మంచి గుండె నీకిష్టవెైతే, కావాలంటే ఇప్పుడే

ఇస్తానంటున్నాడు దేవుడు. ఆలస్యవెందుకు ఇంకా అని?

జోక� కాదు బాబు

ఇది చాలా ప్రతికల్లో పడింది. ఏమటంటే, సింగపూర్లో ఒక పెద్దమనిషి తన

కారు టై�రు గాలిపోతే, అకకడున్న పెట్రోల్ బంక� దగ్గర్రళ్ళ్ల గాలికొటటమన్నాటట. తంటరి

కుర్రాడొకడు అకకడండి టై�రుకు తగిలించాల్సిన హ�క�ఆ పెద్ద మనిషికే తగిలించేసి చకచక

గాలి కొటాటడట. దాంతో ఆ మనిషి ఉభ్బపోయి, ఉకికరి భకికరెై చావకపోయినా ఓ యిరవై

రోజులపాటు ఆసప్రతి పడక కంట్రాకుట పుచ్చుకోవాల్సి వచ్చింది. ఆ కుర్రాడి చిలిపి పనికి

12 నెలల జైలు శికష పడింది. గమ్మతుత ఏంటంటే అసలు అది ఎలా జరిగిందో

న్యాయమార్తులకు అర�ం కాలేదట. ఎవరికో అర�ం కాకపోతేనేం జరిగిందేదో జరిగింది.

బభలే నవొవాస్తుంది గదా! కాని ఒక్కసారి మనల్ని మనం చాసకొంటే ఏడుపొస్తుంది.

ఆ తంటరి చేసిన పనే సాతాను మనకు చేస్తున్నాడు. ఈ లోకం అనే పెట్రోల్ బంక�లో

పాపం హ�క� మనకు తగిలించి, మనకు పాపం కొడుతానే ఉన్నాడు సాతాను. అలా

వాడు పాపం మనలో నింపుతుంటే ఉభ్బపోతున్నారు మనుష్యులు, ఆనందిస్తున్నారు. కాని

ఎపుపో అది బరస్ట అవుతుందనీ, ఆనక ఆసప్రతిలో కాదుగాని నరకంలోనే అలాంటివారు

స్థిరంగా చోటు చేసుకుంటారనీ మరచిపోవద్దు.

ఆ తంటరికి 12 నెలలు జైలేగాని ఈ మహామ్మారి సాతానుకు పాతాళ్లోకంలో

శాశవాత శికష. ఉభ్బపోకముందే మేలుకని పాపపు హ�క�ను వదిలించుకో, యేసుప్రభువే

వైదయడు. నీకు అర�మైనా కాకపోయినా లోకంలో జరుగుతుంది, యిది వర్స కనుక

నీవైతే జాగ్రతతపడు.....

కరెంటు మనిషి

ఇంగ్లాండులో బాబీ వాలైటర్ అనే అతనిలో విదయత్ వంటి శక్తి వుందట. దాంతో

అతడు 1000 ఓలుటల బల్బును వెలిగించగలడట. చేయి చాి అరచేతిలో నుండి,

వ్రేళ్ళలో నుండి కరెంటు ప్రసరింపజేసి ఎన్ని బల్బులనైనా వెలిగించగలడు. పాదంతో

శ్రీమతి గ్రేస్ విజయ

గుడడ్లు ఇస్రీత చేసుకొంటాడు. అతనిలో ఈ కరెంటు ఎకకడ ఉందో, ఎలా ఉందో అతనికే

తెలియదు - వాట్టే జైనరటర్.

వాళ్లు మనకు సేవ చేస్తారు. మన యాతలో పరలోక మహిమవైపు మనం

పయనిస్తూ ఉండగా పసైతానీయ ఆయుధాలు మనల్నేమీ చేయలేవు. మనం

బభయపడనక్కర్లదు. దేవుడు మన పకషాన ఉన్నాడు. యుగయుగాల యుద�మది. దేవదాతలు

ఇందులో పాలుగంటున్నారు. విజయం సాదిించి తీరతారు. కొలస్సీ 2:15 చదవండి,

""ఆయన సిలువమీద ప్రధాను�్న, అదిికారు�్న, నిరాయుధుల్ని చేసి వాళ్ళను జయించి,

విజయ సాచకంగా }రగింపులో కనపరిచాడు." శరీరంమీద, లోకంమీద, పసైతానుమీద

విజయం మనదే. దేవదాతలు మనకు సాయం చేయటానికి సిద�ంగా ఉన్నారు. అత్యయిక

పరిస్థితిలో వార మనకు అండదండగా ఉంటారు.

అయితే అంతకంటే గొప్ప శక్తిని నీలో పుట్టించగల పద్ధతి కూడా ఉంది తెలుసా.

నీవు యేసుక్రీస్తును నమ్మి నీ హృదయంలో చేరచుకుంటే, దేవుని యెక్క పరిశుదా�త్మ శక్తి

నీ యందు ప్రతి అవయవంలోను నిండిపోయి నీ జీవితాన్ని, నీ చుటాట అనేకుల

జీవితాలనా వెలిగించగల జైనరటర్గా మార్చివేయగలదు. మాడిపోయి ఓడిపోయి

నకరానికి వెళుతన్న అనేకుల జీవితాన్ని నీ మాటలతో, నీ చూపుతో నీ ప్రవర్తనతో వెలిగించి,

వెలుగులో నడిపించి వెలుగుమయమైన స్వారాగనికి నడిపించగలదు.ఈ శక్తి కావాలంటే

పరిశుదా�త్మ శక్తితో నీవు నింపబడాలి. ఆ శక్తి నీలో ఎలా ఇమడి, ఎలా పనిచేస్తుందో

నీకు తెలియక పోవచ్చు - దాని ప్రభావం నీవు చూడగలవు.

ప్రేమ మందు

భ్రటన్లో ఓ ్రకొతత మందు కనిపెటాటరట. ఈ మందు వాడినవాళ్లు ఇతరుల్ని

యిట్టే ఆకరి�ంచివేస్తారట. మందు మహిమ అది. ఆ వాస్న తగిలేత చాలు ప్రేమ, ఆకర�ణ

పుట్టుకొచ్చేస్తాయట. దీన్ని కనిపెట్టిన అయిదుగురు డాక్టర్లు ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని

చెప్పారు - ఎంకరజింగ� పఘర్ యంగ�!!

కాని ఇంకో మందంది తెల్సా? అది కలవారి ప్రేమ �షదం. ఈ �షదం సేవిసేత

నీవు నిన్ను ప్రేమించే వాళ్లను, నీకు ఇష్టమైన వాళ్ళనే కాదు గాని నీ శ్రతువుల్ని పసైతం

ఆకరి�ంచేస్తావు. నీవు యేసుక్రీస్తు ప్రభువును నమ్మితే, ఆయన్ను నీ హృదయంలో చేరచుకొంటే

క్రీస్తు అనుచరుల అనుభవాలు

ఆయన నీలో నివసిస్తాడు. ఆయన నీలో నివస్తిేే ఆయన యెక్క అద్భుత ప్రేమ నీలో,

నీ ప్రవర్తనలో, నీ మాటలో, నీ చూపులో, నీ ప్రక్రియలో కటటలు తెంచుకొని ఇది ప్రపంచ

వ్యాపతంగా అత్యదిిక సంఖ్యాకుల్ని ఆకర్షించింది.

ఒక అజ్ఞాత రచయిత ప్రార�న

""ఓ బభగవంతుడా! నేను మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఎందుకు ఆ

విధంగా ఉన్నావో తెలసుకోగలికగ విశ�్లషణ నాకివువా.

నేను బభయపడడ్పుడు ఆ బభయానికి గల కారణం తెలసుకోగలికగ ధైర్యాన్నివువా.

ఒక ఓటమలో కూరుకుపోయినప్పుడు గరవాంగా ఆ ఓటమని ఒప్పుకోగలికగ సాహాసమవువా,

రగలిచినప్పుడు ఆ రగలుపుని గరవాంగా మారనివవాని వినమ్రత నివువా. ఒ దేవా! ఆశలని

వెదడులో నింపుకు. ఆశలను హృదయంలో ఉంచి అవి నెరవేర ఆలోచనలను వెదడులో

నింపు.

నన్ను నేను తెలసుకోవటమే నా విజ్ఞానానికి వెుుదటి పాఠం అన్న ఇంగిత

జ్ఞానాన్ని పుట్టుకతోనే నాకివువా.

నా జీవితాన్ని పూలపానుప చేయకు, ముళ్ళ బాధ తెలిసిన తర్వాత పూల తాలాకు

వెుతతదనం వరంత అర�మవుతుందన్న పార�ాన్ని నాకు నేరుప.

ఓ దేవా! నా హృదయం సవాచ్చుంగా, నా గమ్యం ఎతతుగా, నా ఆలోచనలు

నిరి�ష్టంగా సాకగటట్లు చెరుయ.

నన్ను నేను ఎంత తొందరగా రగలిసేత ఇతరులని అంత తొందరగా రగలవగలను

అన్న చిన్న పార�ాన్ని నా బాల్యంలోనే నేను తెలసుకోగలికగలా చేయి.

హాయిగా నవవాటం ఎలాగో నాకు నేరుప. దు:ఖాన్ని మరువనివవాకు. దేవా! హాస్యాన్ని

ఆసావాదించే గుణాన్ని నా మంచి దారం చేయకు. అందువల్ల నేను ఎంత సీరియస్గా

ఉండాల్సిన పరిసి�తిలోనైనా నన్ను నేను కోలోపను.

నాకు కొద్దిగా అణుకువనివువా. అందువల్ల ఎంత పెద్ద రగలుపులోనైనా నేను

అహాంకరింను. పరిపూరణమైన వ్యక్తిత్వానికి ఇవే మాల కారణాలనే "నా" ప్రగాడిడ నమ్మకాన్ని

మన్నించి, ఇంకా మగిలిన, నాకు తెలియుని కారణాలను దయతో నేరుప తండ్రి ..."

శ్రీమతి గ్రేస్ విజయ

విశావాస్ వీరుల వీరగాథలు

(ఆత్మీయ ప్రేణ కలిగంచే అనుభవాలు)

క్రీస్తు అనుచరుల అనుభవాలు

ప్రార�న

ప్రభువైన క్రీస్తూ, నీకు విలువైన నేను నిన్ను వెంబడించి నీసేవ చేయాలని

ఆశతోవున్నాను. నీవాక్యాన్ని ధ్యానిస్తూ, నీతో సన్నిహిత సంబంధాలు కలిగ ప్రతి దినమా

నీకు యిష్టంగా జీవించే ధన్యత నీయండి. నా జీవితం ద్వారా నిన్ను మహిమ పరచు

కృపనీయండి. ఎందరో విశ్వాసులను అనసరించే మారగంలో నన్నుంచినందన నీకు

కృతజ్ఞతలు. గొప్ప క్రీడాకారుల జీవితాల ద్వారా జీవితంలో ప్రాముఖ్యమైనది కేవలము

నీ సన్నిదిి మాత్రమేనని నేర్పించినందన నీకు వందనాలు. నిత్యతవాంలో అందరము చేరి

స్తుతించే భాగ్యమస్తున్నందుకు వందనాలు ఆమెన్.

శ్రీమతి గ్రేస్ విజయ

Photograph from page 97 of Kreesthu Anucharula Anubhavaalu
పేజీ 97

1. ఆయనను పోలి నడుచుకోవాలని

క్రీస్తు నాకు నేర్పించారు

""నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారెై మీలో ఉన్న

నిరీక్షణను గార్చి మమ్మును హేాతువు అడుగు ప్రతి వానికి

సాతీవాకముతోను బభయముతోను సమాధానము చెప్పుటకు

సిద�ముగా నుండండి" - 1్రేతురు 3:15

టోనీడంగీ

నా పేరు టోనీడంగీ నా జీవితచరిత్రను టివిలో

చూపించుటకు, ప్రగతి సాదిించుటకు ముఖ్యమైన వారు నా రక్షకుడు క్రీస్తే. నేను వ్రాసిన

పుస్తక్ము నయాయార్కలో అదిికముగా అమ్మబడింది. నాసీవాయానుభవాలు క్రీస్తును అదిికంగా

ప్రేమించుటకు ఆధారమయయాయి. ఎన్.ఎపఫ్.ఎల్. టివిలో ప్రముఖ ప్రాత వహించాను.

2008 సాపర్ బోల్ చ్రిాంియన్గా ఇండియానాపిల్స ప్రాంతంలో కోచ్గా ఎందరో

యవవానస్తులైన ఆటగాళ్ళకు ఆటలో వెళుకువలను నేరుప కోచ్గా వ్యవహారిస్తున్నాను.

నేను సమర�వంతుడనైన కోచ్గా సాపర్ బోల్ ఆటలో రాణించుటకు నాకున్న అచంచల

బభక్తి విశావాస్యతను బట్టి సాక్ష్యమవవాగలను ప్రతిదినము ప్రార�న ద్వారా దిన చర్యను

ఆరంభించి, నా పనిలో వెుుదటిగా నేను నేర్పించే ఆటగాళ్ళకు ఆరంబభంలో ప్రారి�ంచుట

నాకు అలవాటు న్రాదురెైన ప్రతి వారికి నాకు క్రీస్తు యెడల ప్రేమ, నాకున్న దృడిడ

విశ్వాసాన్ని గార్చి వివరిస్తూనే వుంటను.

నీతిగా జీవించడవెలా, సమర�త కలిగయండుట కవలంభంచే వెళుకువలన్నీ

వివరించిన రీతిని బట్టి ఆటనేర్చుకొనేవారు సాపుర్తిని పొంది మంచి విశ్వాసులగుటకు

ఆత్మల జాలరిగా జీవించుట నాభాగ్యము. నా జీవితం, నా జీవితాశయాలు అలవాట్లు

జీవిత గమనము తెలిసికోదల్తిేే నన్ను సంప్రదించి తెలిసికొనగలరు.

""హాల్లెలాయ నా ప్రాణమా యెహాోమాను స్తుతించు." ఆమెన్.

క్రీస్తును ప్రేమించుట ద్వారా మేలు పొందాను ప్రసంగి 4:9

షషష.షశీ�ష�సబఅస్త్రవ.షశీఎ

క్రీస్తు అనుచరుల అనుభవాలు

Photograph from page 98 of Kreesthu Anucharula Anubhavaalu
పేజీ 98

2. ""ఒకరు పడిపోయినపుడు, వారిని లేవనెతతును."

కారోట వార్నిర్

నా జీవితంలో క్రీడారంగంలో ఎన్నో అవార్డులతో

సాపర్ బోల్ క్రీడలో 1999లో గొప్ప పేరు పొందాను.

రెండు సార్లు ఎన్.ఎపఫ్.ఎల్, ఎవ్.వి.్రి అనే సంస�లకు

పేరు తెచ్చాను. ఆరిజోనా ప్రాంతంలో నేను ఆడిన ఆటల్ని

ప్రశంసించేవారు. నేను విద్యాభ్యాసం చేసిన రోజుల్లో

నా హృదయాను సారిగా బ్రైండా అనే యువతి మంచి

విశ్వాసిగా నాకు పరిచయమయింది. మంచి ే్నేహంలో నా భాగసావామగా మంచి

ప్రేమను పంచింది. గుణవతి అయిన భార్య దొరకుట అరుదు. అవెు ముత్యం కంటై

అమాల్యమైనది కద!

జీవితంలో క్రీస్తును రక్షకునిగా సీవాకరించుట మహా భాగ్యము ఆతర్వాత అదే

విశ్వాసములో నన్న స్రీత భాగసావామగా లభించినచో యిద్దరము కలసి జీవించుట ద్వారా

అతి ్రశ�షటమైన వివాహాజీవిత బంధంలో, కలిసి ప్రారి�ంచుట, వాక్యమును ధ్యానించి

ఆనందించుటలో గొప్ప ధన్యత లభిస్తుందని గ్రహించాను. యిద్దరు ముగ్గురున్న చోట

ప్రభువు నేను వుంటనని తెల్పారు. కుటుంబాలను ప్రేమించే దేవుడు మనకున్నాడు

ఎన్నో కష్టాలు నష్టాలు, శోధనలు బాధలు ఎదురైనపుడు నాకున్న విశ్వాసియైన భార్య-తోడుగా

యిద్దరము కలిసి ఎదురుకంటున్నాము. విజయాలలో ఆనందిస్తున్నాము. యిా అనుభవాలన్నీ

దేవుడిచ్చిన బహుమానాలే.

""జీవంబునిచ్చిన దేవుడా, నేపాడెదా నీకు నిరంతమా హాల్లెలాయా."

షషష.సబత్షీ�తీఅవతీ.శీతీస్త్ర

శ్రీమతి గ్రేస్ విజయ

↑ పైకి / Back to top