Chapter 2 of 8

సాక్ష్యం 3

చాస్తుండగా ఒక అనుభవాన్ని, ఒక మానవాతీత అద్భుతాన్ని ఆవిషకరించు ఆదిసంబూతుడా"

అంటా ఆకాష్ ప్రారి�ంచాడు. తెల్లావారింది ఆకాష్కి గత రాత్రి దు:ఖాన్ని ఎవరో చేతితో

తుడిచివేసినట్లు అనిపించింది. తన సందేహానికి సమాధానాన్ని ఆ సన్నిదిిలోనే

అందుకున్నాడు.

దేవుని చితాతన్ని తెలసుకున్నాడు. కార్యసంసిదు�డై లేచి నిలబడ్డాడు. ముంబై

పటటణం చేరుకున్నాడు. కపాడియా క్యాన్సర్ ఇనిస్టిటయాట్ ఉన్నతాదిికారుల్ని కలిసాడు.

వారి సహాయాన్ని కోరాడు. తను అకకడ పనిచేసే రోజుల్లో తనంటే తనపై అదిికారులకి

ఎంతో ఇష్టం. క్యాన్సర్ మందు కనుకోకవడానికి, తన పరిశోధన కొనసాగించడానికి

వారి అంగీకారం కోసం ప్రాధేయపడ్డాడు. వెంటనే వారు అంగీకరించారు. ఇక క్రీస్తు

సహాయంతో వెుుదలైంది ఆకాష్కి క్యాన్సర్ మందుకోసం అన్వేషణ.

""ప్రార�న..." ఇది ఆకాష్ కూతురి పేరు. చిన్నవయసులోనే క్యాన్సర్తో

బాధపడుతున్న లోకపోకడ తెలియని అమాయకురాలు. తనను చాసకోవడానికి ఆయాను

నియమంచాడు ఆకాష్. ఇక రోజులోని ప్రతిగంట, ప్రతి నిముషం, ప్రతి కషణం ఆకాష్

అగర్వాల్ సమయాన్నంతా కపాడియా క్యాన్సర్ ఇనిస్టిటయాట్లోని పరిశోధనా గదిలోనే

గడ్రిేవాడు. తనకున్న మేధస్సునంతా, తన జ్ఞానాన్నంతా తన శాస్రత పరిజ్ఞానాన్నంతా

క్యాన్సర్ కొరకు మందును కనిపెటటడానికి ఆహె�రాత్రులు ్రశమంచాడు.

క్యాన్సర్ అనే పదానికి అర�ం లాటిన్లో ""పీత" (్రకాబ్). పీతలాగా అది అన్ని

వైపులకీ పాకుకంటా పోతుంది. కాబట్టి దానికా పేరు పెటాటరు. దాదాపు డెభ్బై సంవత్సరాల

క్రితం క్యాన్సర్తో యుద�ం ప్రారంభవుయింది. కానీ క్యాన్సర్కి మందు కనుకోకవడం

కొన్ని ""పెద్ద" కంపెనీలకీ, ఇన్స్టిటయాట్లకీ ఇష్టంలేదు. ఒక చిన్న మారో ట్రాన్సప్లాంటేషన్కి

ఆరడు లకషల రూపాయల దాకా ఖర్చివుతుంది.

బాగా డబ్బున్న వాళ్ళకి వచ్చే ఈ ఖరీదయిన జబ్బుకి ఓ వంద రూపాయల

ఖరచుతో నయమవేయ మందు కనుకోకబడితే - అప్పుడింత పెద్ద పెద్ద ఆసప్రతులా, ఖరీదయిన

పఫీజులు వసాలు చేసే డాక్టర్లు ఏమవుతారు? ""కొన్ని చోట్ల" దీన్ని న్రొకయ్యటానికి

ప్రయత్నాలు జరుగుతున్నాయి.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

శరీరంలో అవసరమైన జీవకణాలు విపరీతంగా పెరిగిపోయి మనిషిని చంపటమే

క్యాన్సర్! దీన్ని నిరోదిించాలి అంటే మామాలు జీవకణానికీ, క్యాన్సర్ జీవకణానికి తేడా

కనుకోకవాలి. అలా కనుకుకన్న పసైంటిస్టు కోసం బభవిష్యతతులో నోబైల్ బహుమతి సిద�ంగా

ఉంది. మనిషి తనను బభ్రదం చేసుకుంటాడు, తనను సృష్టించేదేమటో కనుకోకవటానికి

ప్రయత్నిస్తున్నాడు. లోతకు వెళ్ళిన కొద్ది ఈ సమస్య వరంత జటిలమవుతుంది.

ఉదాహారణకు రక్తంలో వుండే ఒక హిమోగ్లోభన్ను తీసుకుంటే, దాని

మాలిక్యూలర్ బరువు 67,000. కానీ అందులో వుండేవి నాలుగు ఇనుము ప్రమాణువులు

మాత్రమే. వీటి బరువు (4�56) వెుుతతం కణపు బరువులో మాడు వందల వంతు (1/

300). మరి మగతామ? మగతావన్నీ ఎమనో యాసిడ్స. ఒక ఎమనో యాసిడ్ బరువు

సగటన 120. కాబట్టి ఈ లైక్కన ఒక కణంలో 550 ఎమనో ఆసిడ్స ఉండి ఉండాలి.

ఈ విధంగా పసైంటిస్టలు లైకకకట్టేసరికి ఒక అద్భుతమైన రహాస్యం బయటపడినటాట

అనిపించింది. కానీ 1935లో ఆఖరి ఎమనో అసిడ్ కనుకోకబడి వెుుతతం పంతొమ్మది

రకాల ఎమనో అసిడ్స ఉన్నానయని నిరా�రణ అయింది. సంక్షిపతంగా వీటిని

రగ్లయి-వాల్-లియా-్రపొహిస్-ఇలా పంతొమ్మది ేే్లతో పిలుస్తారు.

అపపటివరకూ మామాలుగా ఉండి, ఒక వయసు వచ్చేసరికి తొందరగా పెరికగ

అవయవాలే క్యాన్సర్కి గురికావటం గమనార�ం. బాలికల్లో పన్నెండు నంచి పధ్నాలుగు

సంవత్సరాల వయసులో ఆకస్మికంగా పెద్దవయేయ స�నాలా, జననాంగాలో ఆ వయసులో

వచ్చే మారుపలా, పురుషుల్లో ప్రొేసటట్లో వచ్చే మారుపలా ఇలా తకుకవ సమయంలో

పరిణితి చెందే అవయవాలే ఎక్కువ క్యాన్సర్కి లోనవుతాయి.

క్యాన్సర్ రంగంలో ఈ విధంగా శాస్రతవేతతలు ముందుకు వెళుతున్నారు. ఎంత

ముందుకు వెళ్ళినా రహాస్యం శోదిించటం లేదు. అదంత సులబభం కాదు. ఎందుకంటే

ఆ రహాస్యం కనుకుకన్న మరక్షణం స్రీత పురుషులు లేకుండా జీవోతపత్తి ప్రారంభానికి

అంకురారపణ జరుగుతుంది.

శ్రీమతి గ్రేస్ విజయ

మనిషి శరీరం కుచించకు పోయేటటాట చేసిన ఆ మాలికలేమటో వివరించే

సత్యం చర్రిత పుటలలో నిక్షిపతవెై పోయింది.

ఒక పసైన్స జర్నల్లో ప్రచురితమైన ఈ వ్యాసాన్ని ల్యాబ్లో కూర్చొిని ఆకాష్

చదువసాగాడు. పెండయలవ్లా }గుతున్న వెైరు వెైపు చూస్తున్నాడు అతడు. అతడి

ముందో బీకరు ఉంది. 1952లో అవెరకల్ పసైంటిస్ట సేటన్లీ మల్లర్ చేసిన ప్రయోగం అది.

ఇంకా జరుగుతానే ఉంది.

బూమ పుట్టిన కొన్ని కోట్ల సంవత్సరాలకి, తదేకమైన సార్యరశ్మి సోకి యెకకడో

సముద్దగర్బుంలో ఒక జీవకణము ఉద్బువించి ఉండవచ్చు. అప్పుడు విశ్వాంలో హెైాడ్రోజన్,

హీాలియం, ఆక్సిజన్, నియాన్, సిలికాన్, కార్బున్, �రన్, సలపుర్, ఆరాగన్ తప్ప మరమీ

లేవు.

ఒక చిన్న బీకరులో బూమ పుట్టినప్పుడు ఏ వాతావరణం ఉందో అదే

వాతావరణాన్ని సృష్టించి-నియాన్, ఆక్సిజన్ లాంటి వాటిని అందులో ఉంచి, ఆగకుండా

శక్తిని పంపుతా ఉంటే ఈ మాల పదారా�ల ద్వారా ""జీవం" సృష్టించబడుతుందా అన్న

ప్రయోగం అది.

""కపాడియా క్యాన్సర్ రీసర్చి ఇన్స్టిటయాట్" ప్రయోగశాలలో కూరచున్న ఆకాష్

దీరా�లోచనలో పడిపోయాడు. జీవకణాన్నీ వైర్స్ ఎలా నాశనం చేస్తుందో చిన్న కథదలాగా

చెప్పుకోవచ్చు. వెైర్స్ వంట్లో ప్రవేశించగానే, దానికి లోపలి జీవకణానికి మధ్య యుద�ం

జరుగుతుంది. వెైరస్గాని, ఈ పోరాటంలో రగలిసేత అది జీవకణాన్ని సావాదీినం చేసుకొని

అకకడ తానే సవాయంగా తన పసైనికుల్ని ఉతపత్తి చేయటం ప్రారంభించటం వెుుదలు

పపడుతుంది.

ఒక కణం రెండుగా చీలటానికి బదులు మాడొందల అపాయకరమైన కణాలుగా

చీలిపోవటం ప్రారంభిస్తుంది. అదే క్యాన్సర్ అని కొందరి భావం.

""శరీరంలో ఒక వైర్స్ అణువు మాడువందల అపాయకరమైన కణాల్ని సృష్టించే

సమయానికి ఒక యాంటీ బాడ�ని (వ్యతిరక పదారా�న్ని) అదే శరీరంలోకి ఇంజైకుట

క్రీస్తు అనుచరుల అనుభవాలు

చేస్తామనుకోండి, ఏమవుతుంది? ఏ శక్తి జీవాన్ని తయారు చేస్తుందో మనకు తెలియదుగాని

ఆ దేవుని ఫార్ములాని అనసరించే ఆ వ్యతిరక శక్తికూడా శరీరంలోకి అభివృద్ధి చెంది,

వైరస్తో పోరాడుతుంది. క్యాన్సర్ నిరోధానికి నేను కనుకోకబోతున్న మందు అదే అంటా

ఆకాష్ మనసులో గాడింగా అనుకొన్నాడు" ఆకాష్ అదే పనిగా ఎన్నో గంటలేసపు తన

ప్రయోగశాలలో ఎన్నో ప్రయోగ ప్రయత్నాలు చేస్తు తిండి. తిపపలు కూడా మానేసి

అందులోనే �నవెైపోయాడు.

""కష్టాలా, మేపఘాల వెనక కలడు నీతి సారయడు క్రీస్తు నిన్ను దృష్టించుచున్నాడు

నిన్ను దిగులుపడకు, దిగులుపడకు."

ప్రతిరోజు ్రకమం తపపకుండా ఆకాష్ తన ప్రార�నాగదిలో పాడుకేనే రక్రైస్తవపాట

తనకు గురొతచ్చింది. మనసులోనే దేవున్ని ప్రారి�ంచసాగాడు. ""ఓ దేవుడా ఇప్పుడు నేను

ఒక పసైన్టిస్టని జీవితంలో అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఓడిపోయిన అనామకుడ్ని,

ఎన్నో సంవత్సారాల నంచి నా జీవితంలో నీ చితాతన్ని గమనిస్తు వస్తున్నాను.

నా భార్యను నీ వద్దకు చేరచుకున్న దేవుడా...

నా ప్రిూతి ప్రియమైన కూతర్న నీ వద్దకు చేరచుకోబోతున్న దేవుడా... ఎన్నో

రోజులుగా, మరెన్నో మాసాలుగా, సంవత్సరాలుగా నిన్ను ఇదే అంశం మీద ప్రారి�స్తున్నాను

తండ్రి. అన్ని విధాలుగా, ఎన్నో రీతులుగా ప్రారి�ంచి, ప్రయత్నించి అలసిపోయిన నన్ను

ఒకకసారి గుర్తుచేసుకో ప్రభువా.

దేవా! యెహె�షువ ప్రారి�ేసత సృష్టి క్ర్మాన్నే తలక్రిందులు చేసినవాడా, మోషే

ప్రారి�ంచగా ఎన్నో వింతలు చూపినవాడు, పాపియైన సంసోను ప్రారి�ంపగా గోతిని చీల్చిి

నీటిని తెప్పించిన తండ్ర�. దయచేసి ఈ ఒక్కసారి నా కోసం కాదు, మహిమ, ఘనత, కీర్తి

ప్రభావం నీకే కలుగులాగున ఈ సమయంలో యావతతు ప్రపంచం నన్నే చూస్తుండగా,

ఈ ప్రయోగంలో నన్ను రగలిపించి నీ నామాన్ని నువ్వే గొప్ప చేసుకో ఘనుడా! తండ్రి,

నీకు మాడు గంటలలోగా ప్రార�న కౌంట్లో ""రెమషన్" ప్రారంబభంకావాలి. నువువా ఏమ

చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలియదు తండ్ర�! సరోవాన్నతుని శక్తి నా చిట్టితల్లిని

కమ్ముకొనునుగాక, ఆశ్చర్యకార్యాలు జరిగించే అత్యంత శక్తివంతమైన ఆత్మ శక్తిచే తను

శ్రీమతి గ్రేస్ విజయ

నింపబదును గాక. నమ్మశక్యం కాని గొప్ప మానవాతీత అద్భుతం ఇప్పుడే జరిగించి

మహిమను కనపరచు ప్రభు!

ఈ సమయంలోనే, ఇకకడే జరుగును గాక. బ్రహ్మాండాన్ని బద్దలు చేసే

జ్యోతిర్మయుడా, జగద్రక్షకుడా నీ కృపాహాస్తాన్ని చాపు. అందరి యెదట నీ నామాన్ని

నువ్వే గొప్ప చేసుకో తండ్రి. ఆకాష్ కంటివెంట ధారపాతంగా నీరు కారుతండగా భోరున

ఏడుస్తూ ఆమెన్ అంటా తన ప్రార�న ముగించాడు. కొద్ది సేపటికి తేరుకున్నాడు. తాను

ఖచ్చితంగా క్యాన్యర్ మందును కనుకుకనే ఈ ప్రయత్నంలో రగలుస్తాడనే ధృడిడ నిశ్చయంతో,

కరతవ్యాన్ని నిర్వార్తించసాగాడు.

ఏదో చేయాలి, ఏదో ఒకటి చేయాలి పాపని బ్రతికించుకోవాలి. ముఖ్యంగా ఈ

గొప్ప అద్భుతం ద్వారా క్రీస్తు మహిమపర్చబడాలి. ఇదే ఆలోచనతో ఆకాష్ ల్యాబ్లో

పరిశోధన చేస్తుండగా తనకు బాగా తలనొప్పిగా అనిపించింది. కాేసపు విశ్రాంతి

తీసుకుందావుని బైబిల్ తీసుకొని ల్యాబ్ బయుటకు వచ్చాడు. బైబిలులో యేసు చేసిన

వెుుదటి అద్భుతం, కానా విందులో నీరు దాకష రసంగా మారటాన్ని గురించి చదవసాగాడు.

తల్లి మరియ కుమారుడైన యేసుతో ""కుమారుడా ఇకకడ విందులో దాక్షరసం

అయిపోయింది" అని చెప్పింది. అందుకు యేసు బనలను అంచులమట్టుకు నీళ్ళతో

నింపమన్నాడు. ఇదెకకడి......చోద్యం! ్రదాక్షరసానికి నీరు ప్రత్యామ్నాయమా? వింత

ఏమటంటే పోసింది నీరు, మోసింది దాక్షరసం. పోసింది ఒకటి మోసుకుపోయింది

మరొకటి. అకస్మాతుతగా ఆకాష్కు ఒక ఆలోచన తట్టింది. ఇక ఏ మాత్రం ఆలస్యం

చేయకుండా తన ప్రయోగశాలలోకి వెళ్ళి తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో

పెటటసాగాడు. తన ప్రయత్నం పఘలించింది.!

పావుగంట......

అరగంట.....

గంట.....

యస్

గ్రాండ్ స్ర్సస్. పాప కౌంట్లో రెమషన్ ప్రారంభవుయియంది. వెైద్య శాస్రత

చరిత్రలో ఒక మరుపురాని అపూర్వా విజయం. క్యాన్సర్ మహామ్మారికి మందు

క్రీస్తు అనుచరుల అనుభవాలు

కనుకోకబడింది. నెల రోజులు తరువాత ప్రముఖ వైదయలు పాపకు పరీకషలు నిర్వాహించారు.

ఆశ్చర్యం.... కాదు, కాదు అంతిచక్కని అద్భుతం.

పాపకు క్యాన్సర్ పూర్తిగా నయమయియందని నిపుణులు నిరా�రించారు, ఆకాష్

అగర్వాల్ పట్టాని ప్రమానందంతో దేవున్ని స్తుతించాడు. తనకు తిరిగి అవకాశాన్ని

కలిపంచి తన ప్రయోగ విజయానికి సహకరించిన ""కపాడియా క్యాన్సర్ రీపసర్చి ఇనిస్టిటయాట్"

ఉన్నతాదిికారులందరికి కృతజ్ఞతలు చెప్పి వారివద్ద పసలవు తీసుకున్నాడు.

7-8-2012

కర్నూలు రెైలేవా సేటషన్.....

తన చిట్టితల్లి ప్రార�నను వెంటపెట్టుకొని ఆకాష్ రెైలు దిగాడు.

మరో అద్భుతం.....!

తను చూస్తుంది నిజమా, కాదా అనే సందిగ�ంలో ఆకాష్ అలాకగ నిలుచండి

పోయాడు, రెైలేవా ఫ్లాట్ ఫాం మీద, కొన్ని నెలల క్రితం పాపకు క్యాన్సర్ నయం కావటాన్ని

గురించి తనతో చిాలైంజ్ చేసిన బజరంగదళ్ కార్యకరతలు, ఇంకా మరెందరో పటటణ

ప్రముఖులు పూలమాలలతో అకకడ ఉన్నారు.

""పాష్టరుగారు ఒకప్పుడు మమ్మల్ని మీ దేవుడ్ని అవమానించినందుకు దయతో

నన్ను కషవించండి. మీరు సాదిించిన ఈ ఘనవిజయాన్ని బట్టి ఇప్పుడు మేమంతా యేసే

నిజదేవుడని నిస్సందేహాంగా నమ్ముతున్నాము. 30 మంది కార్యకరతలమైన మేము రపు

వచ్చే ఆదివారం మీ చేత బాప్తిస్మం తీసుకోబోతున్నాము. మారిన పాపిలా నన్ను మీ

సంఘంలోకి చేరచుకోండి అయ్యగారు."

ఆకాష్ ఆనంద భాష్పాలు రాల్చాిడు.

ఆకాష్ కూతురు ప్రార�న వచ్చి రాని మాటలతో అని

(ూతీ”రవ ు�వ �శీతీస)

అరిచింది.

""ఆకాశము నుండి మన్నాను పంిన ఆ దేవుని స్తుతించెదము.... బండ నుండి

మధుర జలమును పంిన ఆ యెహోవాను కీర్తించెదము".......

ఆమెన్, హాల్లెలాయ.....

శ్రీమతి గ్రేస్ విజయ

Photograph from page 25 of Kreesthu Anucharula Anubhavaalu
పేజీ 25

దేవుని హృదయంతో మన హృదయాల �క్యత

మఖాయేలు హిన్సన్.

""నీ హృదయంలో నుండి జీవధార్లు

బయలుదేరును. కాబట్టి అన్నిటి కంటై ముఖ్యముగా నీ

హృదయమును బభ్రదముగా కాపాడుకొనుము".

-(సావెుతలు 4:23)

నా పేరు మఖాయేలు. నేడు నేను దేవుని

నామంలోఅద్భుతాలు చేయు విశ్వాసిగా నిలిచాను.

గాని గతంలో రుా అద్భుతాలు, స్వస్థతలు పొందుటకు

తాళ్ము చెవి ఏదనగా వ్యక్తిగత హృదయ స్వస్థత అని

స్పష్టంగా గ్రహించాను. హృదయమునకు స్వస్థత

కావాలని చాలామందికి అవగాహననేది లేకుండా జీవిస్తారు.

నా జీవితంలో నా హృదయమంతా చీకటి మయంగా నిలిచినట్లుగా నేను

గ్రహించలేనివానిగా గతం గడిపాను. నేనైతే దేవునికొరకే జీవిస్తున్నాననియు, నా

కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని తలంచేవాడిని. సంపూరణ కాలము సేవలోనే గడ్రిేవాడిని.ేసవాకాలంలో గ్రుడిడ్వారు చూపుపొందుట, కాన్సర్లు సవాస�పడుట సంబభవించినను, నా

పకషంగా గొప్ప అనుభవాలు ప్రారి�ంచిననా సంబభవించుటలేదని తలంచేవాడిని. నా

ప్రార�నా పఘలితంగా ఒక మాడురోజుల పాటు నాలో ప్రత్యేకత పరివర్తన దినాలుగా

మరపురాని రోజులుగా అద్భుత మారుపను వేలుపలుపగా ఆత్మీయ ఉజీ�వాన్ని చవిచూచాను.

నాకు కలలేమ రాలేదు. ఆయన సన్నిదిి పూర్తిగా అనుబభవించాను. నిసావార�మైన

అనుభవంతో పాటు క్రీస్తు సవాచ్చుంద స్వారాపాన్ని, నైజాన్ని అనుభవరూపంగా

తెలసుకున్నాను. అత్యానంద బభరితుడనై దేవుని ప్రసన్నత ఆయన సన్నిదిి సమృది�గా

అనుబభవించాను. అంతేకాదు దేవుని న్యాయ తీరుపనుగార్చి చాలా బభయము కలిగింది.

నాలో నన్న అంధకారము గార్చి బభయంతో ఆయన మహిమ ఎదుట

నిలువలేకపోయాను. నా పరిసరాల చుటాట ఆవరించిన వెలుగు ప్రభావానికి నా

హృదయమును తేటగా చూచాను. నా జీవితమంతా సినిమారీలువలై కనిపంచసాగింది.

నా బుది� పూర్వాకంగా మాట్లాడిన మాటలు, నా ప్రవర్తన వెుుతతము నాకు జ్ఞాపకము చేసి

క్రీస్తు అనుచరుల అనుభవాలు

నాముందంచబడింది. గతంలో నా చీకటి జీవితానికి ఆధారమేమో గ్రహించలేని వాడిగా

అంధుడనయ్యాను. నేనెంతో మంచి వ్యక్తినని భ్రవుపడాను. నా జీవితాన్ని దేవునికి

అంకితము చేసుకున్నానని తలంచాను. నా }హాలన్నీ కేవలము చెడడ్వని నమ్మి చాలా

సిగ్గుపడాను.

ఇక పవిత్రమైన దైవసన్నిదిిలో నిలుచుటకు కూడా అనరు�డనని తలంచాను.

నా చీకటి జీవితం నుండి విడుదల పొందకపోతే పూర్తిగా నశించిపోగలనని తలంచాను.

దేవుడు ్ర్రేమామయుడు గనుక నా జీవితాన్ని చూపించి నేను సరిచేసుకోగలనని

అభిలషించాను. ఆయన వెలుగును నేను ప్రతిభంభంచాలని అత్యాసక్తి కలిగ యున్నాడని

సంపూరణంగా గ్రహించాను. నేనే కాదు ప్రతి వ్యక్తి అట్టి అనుభవం పొందాలని దేవుని

చితతవెైయున్నది. నాకు వివరించడానికి చాలకాలం పట్టుతుందని నా భావం. నా

హృదయస్థితిలో గణనీయమైన మారుపను ఆమాడు రోజులలో పూర్తిగా పొందాను.

నాలో ఈ గొప్ప మారుప నా ముఖకవ[కలలో ఉతేతజాన్ని నా చుటాటనున్న ప్రపజలు గమనించారు. నాలో దాగిన సావార�ము, కరి�న మనస్సును పూర్తిగా తొలగించకో

గలాగను. నా హృదయ వాంచి్ యితరుల సంకేషమాన్ని కోరునట్లు క్రీస్తుప్రేమ నాలో ఉ

పొపంగిపోయింది.

గత ప్రవర్తన మారి వరంత ప్రేమ పాత్రుడిగా మారిపోయాను. నా ప్రవర్తన

ఎట్లు మారిందనగా ఉన్నపాటన యితరులను అంగీకరించి వారిని అతిదయతో ప్రేమతో

చూడాలనే అవసరత నాకుందని నాలో ప్రేమజావాల రగిలి దహించివేయసాగింది.

నా కింత విశాల హృదయముంటుందని, ఎందరిలో ప్రేమించగలనని గతంలో

గ్రహించలేకపోయాను. పాపస్థితిలో నన్నవారిని గద్దించి గాయపర్చివాడిని గాని మారుప

తర్వాత వారిని ప్రేమతో సరిచేయుటకు ప్రేమించుటకు కారంభించసాగాను.

యిదే నా గొప్ప మారుమనస్సు అనుభవము. ఏ కొలతతో యితరులను ప్రేమిుస్తామో

దేవుడు కూడా అంతే ప్రేమిుస్తాడు. దేవునినే ప్ర్రపధమంగా హృదయంలో ప్రతిష్టించుకొని ప్రపథమస్థానాన్నిచ్చి రెండవదిగా యితరులను ప్రేమించుట అవసరమని తెలిసింది.

ఆమారుప తర్వాత క్రీస్తు సవారూపము నాలో ఏరపడుచున్నది, దాన్రిై ప్రసవవేదనగా

నన్నదని పౌలు తెలిపనట్లుగా క్రీస్తు హృదయభారము నాలో నిలిచింది. ఆయనవలై

ఆలోచించుట, భావించుట, ప్రేమించుట, ఆయన పాపాన్ని ద్వేషించిన రీతిగా ద్వేషించుట,

శ్రీమతి గ్రేస్ విజయ

నిన్నువలై నీ పొరుగువారిని ప్రేమించాలనే అత్యాసక్తినాలో ఉద్బువించింది.

యితరులను ప్రేమించుట ద్వారా దేవుని ప్రేమించగలము. అవి

విభిన్నాలయిననా వాటిని విభేదించలేము. మనహృదయము దానిని విబభజించి

గీతగీయలేము. దేవుని స్వారాపాన్ని ప్రతిభంభంచుట అనగా దేవునితో సహావాసముండుట

వలననే అది సహాజంగా లభిస్తుంది. టి.వి. చిానల్స మార్చినట్లు మన సహాజ మనసతత్వాన్ని

తవారగా మార్చుకోలేము. చాలామంది అలవాట్ల ద్వారా, ఆటపాటలు టైలివిజన్ ద్వారా

నేర్చుకోవాలనుకుంటారు. వారిలో ప్రేమ, శాంతి, ఆనందం, తృప్తి సమృది�గా నిలిచివుండవు.

కొందరు యితరుల జీవితాల ద్వారా తెలసుకోవాలని ఆశిస్తారు.

కొందరు తల్లిదండ్రులు పిల్లలలో వారి ఆదర్శాిలు నెరవేరాలని కోరుకుంటారు.

చాలామంది ప్రయత్నించి ప్రేమశాంతి సంతోష సమాధానాలు పొందావుని భ్రవులోనే

వుంటారు. ఏదో కొర్త వారి జీవితాల్లో నిలిచి వుంటుంది. అది తెలసుకొని పరిపూరణ

ఆనందం, శాంతి, ప్రేమ ప్రతివిశ్వాసి పొందాలంటే తెలసుకోవలసిన కొన్ని సత్యాలున్నాయి.

1. కషవించలేని జీవితం విషపూరితమైనది:- కషవించలేని జీవితాన్ని బట్టి ఒకరి జీవితంలో

ఒత్తిడి, ఆతృత, నిరాశ, కోపము, పగ నిలుస్తాయి. అది దేవుని సవారూపంలో మారుటకు

కుదిర పనికాదు. కషవించలేని మనస్సు ఎట్లుండుననగా విషం ్రతాగినదానితో సమానము.

తపపక రోగిగా మారిపోతారు. కషవించలేని వారవెైతే మనలో చీకటి నిలిచివుంటుంది.

ఎంత కషవించగలవెా దేవుడు మనలను అంతేకషమస్తారు.

ఒకవిధంగా మనలో సంశయం రావచ్చును. అదేదనగా మనము యితరులను

కషవించగలము గానీ వారుకూడా మనలను కషవించాలికదా! నీవు కషవించుట నీకే

మేలకరము. నీ మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. యితరులు కషమాపణ అడగాలి

అనే పంతంతో కూడిన భావాలు దారమయిపోతాయి. గతంలో పాత నిబంధన కాలంలో

యాజకుని వద్ద అమాయకమైన పాపరహితమైన జంతువును బలి అర్పించేవారు.

పాపభారము ఆ గొరెపిల్లపై వెాపి చంపి పాపపరిహారం పొందేవారు. పాపమునకు

జీతం మరణము గనుక మన పాపాలకు ప్రతిగా జంతువు మరణించగా మనకు విమోచన

లభించునని నమ్మిక. అదే సిదా�ంతపరంగా మన పాపాలను సిలువలో తన రక్తము

చిందించి క్రీస్తు మరణించి మనలను పాపములేని పవిత్రులుగా మార్చారు. ఇక మన

పాపాలనెన్నటికీ గుర్తు చేసుకొనలేరు.మనలో కషవించలేని మనస్సు వున్నచో ఈ ప్రార్థన

చేయండి.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

పరలోకపు తండ్ర�, నా ఎదుటివాడు నాపట్ల పాపంచేసాడు. గనుక యేసునామంలో

వెస్సియయా,ఈ పాపన్ని నీకుమారుడైన యేసు సిలువలో సీవాకరించి శాశవాతంగా నాకు

కషవు దయచేయండి. వారిని కషవించండి. నీ కృపాసింహాసనాన్ని ఎదురొకనే వేళ్లో

నిత్యతవాంతో వారిపట్ల ఎట్టి నేరారోపణ నేను చేయకుందును గాక. వారిని కషవించి

విడుదల చేయండి. వారికి సరవాసమృది� ప్రసాదించండి. ఆశీర్వాదించి సరవాదా మీరు

కాపుదలనియ్యండి. నీవు ్ర్రేమామార్తివి. నీ త్యాగం నీ మరణం ద్వారా గొప్ప కషమ

లభించినందన నీకు వందనాలు. యేసునామమున ప్రారి�స్తున్నాను. ఆమెన్.

యిా రీతిగా ప్రారి�ేసత మన జీవితాలు మారిపోతాయి. యదార�ంగా చేసే

ప్రార�నలను బట్టి మధురమైన దేవుని ప్రసన్నత సన్నిదిి అనుబభవిస్తాము. అసాధారణమైన

దేవుని కృపలో నిలిచి ఆనందంతో తృప్తితో జీవించగలము.

2. కషమాపణ కొన్ని సందర్బాుల్లో తకషణ స్వస్థత నిస్తుంది:- కషమాపణ ప్రార్థన చేసిన

సమయాల్లో రోగ్రగస్తులు తకషణము స్వస్థత పొందుట, అసాధారణ అద్భుత సంఘటనలు

సంబభవిస్తాయి. గతంలో పొందిన శాంతి, నెమ్మది ప్రార�నా పఘలితంగా పొందావుని

స్పష్టంగా సాక్ష్యము చెపపగలరు.

నా జీవితంలో ఒక స్రీత పట్ల జరిగిన అద్భుత మేమనగా ఆమెకు చాలా విపరీతమైన

వీపునొప్పి వుండగా ఆమెను నడిపించుటకు కనీసము కూర్చొినబైట్టుటకు సహాయము

అవసరమయేయది. ఆమెతో పాటు ఎందరో బభకుతలు ప్రారి�ంచారు. ఎన్నో రకాల వైద్య

సహాయాన్ని ఆ్రశయించింది. ఆమె వయస్సుకు వించి ఒంగిపోయిన వృదు�రాలివలై

కన్నించేది. ఆమె భర్తకు ఆపఫీసులో పనిచేసే పస్రకటరీతో అ్రకమసంబంధము వల్ల విచ్చిున్న

కుటుంబంగా విడాకులద్వారా ఒంటరిగా జీవించేది. భర్త చేసిన మోసము ఆవెను

తీవ్రంగా మానసికంగా వ్యధకు గురిచేసింది. కషవించలేకుండా జీవించేది.

నేను ఆమెకొరకు కషమాపణ పద్ధతి తెలిపి ప్రారి�ంచగా నాతో ఏకీబభవించి తన

భర్తను కషవించమని నిజాయితీగా ప్రారి�ంచింది. అద్భుతంగా ఆమెలో పగచల్లారింది.

నావైపు ఎంతో ప్రశాంతంగా ఆనందంతో చూడగా, గతంలో ఆమెముఖంలో విచార

బభయాలన్నీ సమసిపోయి ఎంతో యవవానంగా ప్రకాశమంతమైన వదనంతో కనిపంచి ఆశ్చర్యం

కలిగంచింది. అత్యానందంతో కుర్చీినండి లేచి గంతులు వేయసాగింది. ఆమె శారీరక

నొపపులన్నిటినండి విడుదల పొందింది. ఆమె తన పిల్లలతో కూడా సమాధానపడి

ఆనందంతో జీవిస్తుంది.

శ్రీమతి గ్రేస్ విజయ

3.కషమాపణ తీవ్ర అలస్ట నిరాశ నుండి విడుదల నిస్తుంది:- మరొక స్రీత తన భర్తకు

దారంగా జీవిస్తూ తన హృదయంలో ఖాళీ వుండగా ఏమీ కావాలో ఆమెకు

అగమ్యగోచరంగా ఉండగా తన హృదయం చుటాట గోడ కట్టుకొని వుంది. అదే స్థితి

జైలులో బందిించిన రీతిగా నిరాశ, ఒంటరి తనంతో నలిగిపోయింది. తన సవాకీయులందరికీ

దారంగా ఒంటరిగా నుండగా ప్రారి�ంచగానే గొప్ప విడుదల ద్వారా గొప్ప ఆనందం

పెల్లుభకింది. ఆమె కుడా పశ్చాత్తాప్ ప్రార�న కషవించమనే ప్రార�నకు జవాబు లభించింది.

కషమాపణ అనేక రీతులుగా బాదిింపబడిన వారికి నెమ్మదినిస్తుంది. కషమ కుటుంబ వ్యవస�లో

విచ్చిున్న వివాహాలను సరిచేస్తుంది.

ఒక స్రీత తన భర్తను వెుుదట ప్రేమించిన రీతిగా కషవించలేక ప్రేమించలేక

భర్తపై ఎన్నో నెపాలు చెప్పుతూ విసుగాగ వుండేది. ఆమె కొర్రై ప్రారి�ంచగా కషమాపణ ద్వారా

గొప్ప నెమ్మది శాంతి ఆనందం పొందింది. కొంతకాలము తర్వాత భర్తలో మారుపకలిగింది.

ఇద్దరూ అన్యోన్యతతో దేవునికి అతిసన్నిహితులయయారు.

మంచి పుస్తకాలు చదువుటద్వారా కషమాపణ ప్రార�న ద్వారా చాలామందిలో

మారుమనస్సు కషమను పొంది గొప్పనెమ్మదితో నున్నామని ఇవెుయిల్ ద్వారా తెలియజేస్తున్న

విషయాలు గ్రహించగల్గుచున్నాము.

4. దేవుని యందలి ఆనందం బలాన్నిస్తుంది:- దేవునితో అతి సన్నిహితంగా జీవిసేత

గొప్ప సంతోషంతో శాంతితో జీవించగలము. అపజయము పొందుతామన్న బభయం

దారమవుతుంది. ప్రతి వ్యక్తిలో క్రీస్తుప్రేమ కనిపస్తుంది. మన దగ్గరలోనున్న ప్రతివారిని

సమృది�గా ప్రేమించగల మనస్సు కల్గుతుంది. నా జీవితంలో కషమాపణ ప్రార�న చేస్తూ

వుండగా తృప్తితో నా ఆత్మ నిండిపోయింది. దిగుళ్ళన్నీ ఎగిరిపోయాయి. అసాధారణ

అద్భుత శాంతి ఆవరించింది. సమస్యలున్నాయి గానీ అద్భుతంగా దారమయయాయి.

ప్రతి ఒత్తిడి నుండి నిరాశ బాధ బభయాందోళ్న నుండి ఆతృతల నుండి ప్రార�న ద్వారా

కషవించుట ద్వారా విడుదల పొందగలవుని సీవాయసాక్ష్యము ద్వారా నిరూపించగలను.

నా జీవితంలో నేను గ్రహించిన సత్యమేమనగా దేవుని రాజ్యము మన మధ్య

మన హృదయంలోనే ఉంటుంది. సాధారణంగా మనుష్యులు ఉద్యోగము, ఆస్థిని బట్టి

గుర్తింపు పొందాలి. ఆయన సవారూపంలోకి మారాలి. ఆయనను బట్టి దేవుని భడడ్లమనే

గుర్తించుట చాలా విలువైనది. దేవుని కొరకు మనమేమ చేస్తున్నామోనని కాదు గానీ

క్రీస్తు అనుచరుల అనుభవాలు

దేవునితో మనమేమయి వున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు మన వెస్సియగా

ప్రభువుగా నుండాలి అదే గొప్ప భాగ్యము.

నేను కషమ దేవుని నుండి పొందగానే తృప్తిగల భావం నా ఆత్మను న్రింేసింది.

నిరాశ నానుండి దారవెైంది. సమస్యలు తపపవుగానీ అసాధారణ అద్భుతరీతిగా దేవుని

ద్వారా సమసిపోతాయి. దేవునితో నడుచుట చాలా సులబభసాధ్యం కాగలదు. కషమనుగార్చిన

ప్రార�న చేయుట ద్వారా అద్భుత నిరాశ, సందేహాము, భారాలు నిద్దలేమ సమస్తము

దారమవుతాయి. ఒకసారి నేను రోడ్డుమీద నడసతూ, ఒక వ్యక్తిని కలిసాను. గతంలో

ఏనాడా నేను చూడలేదు. ""అయయా దేనికి చింత వద్దు. అన్నీ సమగ్రంగా జరుగుతాయి

బభయపడకు" అని తెల్పాను. నా మనస్సులో ప్రపరపణ వల్ల ఆరీతిగా చెప్పాలనిపించింది.

ఆ వ్యక్తి ఏడుస్తూ ఆదరణ పొంది కృతజ్ఞత తెల్పాడు. దేవుని ప్రేమలేఖలే బైబిలు వాక్యంలో

వాగ్దానాలుగా నమ్మి మన హృదయాలకు సందేశాలనివవాగలది. బైబిలు మాత్రమేనని

గ్రహించాలి.

ప్రతి దినము దేవుడిచ్చిన క్రొతతదీవెన. క్రొతత అవకాశంగా ఆనందించవలసిన

దినము. ఈ లోకంలో ప్రత్యేక ఉద్దేశ్యమ్రుై, మనలను పుట్టించారు. ఆయన నిన్నా

ప్రేమిస్తున్నారని నమ్మాలి. నా సేవలో 10 సంవత్సరాల వయసన్న బాలుడు స్వస్థత

కూటాల్రై వచ్చాడు. కాలు ఒక అడుగు పొట్టిగా నుండగా తొడుగు ధరించాడు. ప్రార�న

తర్వాత అద్భుతంగా కాళ్ళు రెండా ఒకే పసైజుగా నిలిచి ఆశ్చర్యం కలిగంచింది. ఒక అడుగు

పొడవు పెరుగుట గొప్ప అద్భుతము. అవయవాలు నిర్మించగల అద్భుత దేవుడు

మనకున్నాడు. మరొకసారి ఒకసారి చిన్నపాపకు కణితి ఏరపడింది. ప్రార�న ద్వారా ఆ

కణితి మాయమయింది. డాక్టర్లు ఆశ్చర్యపడ్డారు. మరొక స్రీత కళ్ళలో రెటీనాలో వ్యాదిివల్ల

గ్రుడిడ్దయింది. నేను కళ్ళను నొకికపెట్టి ప్రారి�ంచాను. వెలుగు కిరణాలు కనిపంచాయని

తెలిపంది. రెండవసారి ప్రారి�ంచగా మనుషులు నీడలాగా కనిపంచారని తెలిపంది.

మాడవసారి ప్రారి�ంచగా పరిపూరణంగా కళ్ళు తెరిచి బైబిలు ఆకషణంలో

చదువగలిగంది. ఊపిరిపిలచుట ఎంత సహాజమో స్వస్థతలు పొందుట అంతే సాధ్యమని

దేవునితో సహావాసం చేసిన తర్వాత తేలిగాగ గ్రహిస్తాము.

కషవించుటకు యిా చిన్న ప్రార�న చేయండి

శ్రీమతి గ్రేస్ విజయ

""పరలోక మందున్న మా తండ్ర�, నాలోనున్న ఆత్రుతలు, బభయాలు, దిగుళ్ళన్నీ

నీకు సమర్పిస్తున్నాను. నీ సిలువ చెంతనే నా బాధలన్నీ పెట్టుకొంటున్నాను. నీ అరపణగా

నీకే సమర్పిస్తున్నాను. ఇక నేనే విషయాలు నాలోనంచుకొని బాధపడలేను. అవన్నీ మీకే

యిచ్చేసాను. నా హృదయ మంతటిలో నిన్ను ప్రేమించి నీతో సన్నిహిత సంబంధము

ఏరపరచుకుంటున్నాను. నీవే నా చేయినందుకొని నాకు స్రవామా బోదిించండి.

యేసునామంలో నిన్ను వెంబడించి వెస్సయ్యాగా నా హృదయ పీఠంపై ఆసీనులు కండి.

నీ నామములో నా జీవితాన్ని సరవాసావాన్ని నీకే సమర్పిస్తున్నాను. సరవాచితతమక నీదే.

యేసు పవిత్రనామంలో ప్రారి�స్తున్నాను. నా సాక్ష్యము అనేకులకు వేలుకలుపుగా

దీవించండి". ఆమెన్.

మంచి సాకలు వెదకలేము

మంచి డాక్టు వెదకలేము

మంచి యిల్లు వెదకలేము

కొతత వ్యాపారంలోమెళ్కువలు వెదకలేము

సమాధానం సంతోషం సమాధానం వెదికితే రావు

వెదకి రక్షించడానికి వచ్చాడు

పాపమునుండి విడిపించి విశావాసంతో నడిపించాలని

మనల్ని వెదకి రక్షించడానికి వచ్చాడు

మనము వెదకకుండా ఆయనే వెదకుతున్నారు

మతంలో చేరారా?

కులం మతంకు చెందిన వారం కాదు

సంతోషాన్ని సమాధానాన్ని క్రీస్తుప్రభువు మనకిస్తారు

క్రీస్తు అనుచరుల అనుభవాలు

Photograph from page 32 of Kreesthu Anucharula Anubhavaalu
పేజీ 32

మనోభావాల ఉద్రికతత నుండి విడుదల

డాక్టు ఆర్డ్ వేదిియాస్

""తెలివి గల వారికి వారి తెలివి జీవపువూట.

మాడిులకు వారి మాడితవామే శికష" -(సావెుతలు

16:22)

ప్రైస్తవ విశావాసంలో స్వస్థతలు పొందాలంటే

కషవించుట ప్రాధాన్యత వహిస్తుంది. దైవికమైన బైబిలు

ఆధారంతో కషమాపణా పద�తులను తెలివిగా

అనవాయించుకో గలిగతే అసాధారణ అద్భుతాలు

పొందగలము. ఈ సాతాధారంగా అంగవైకల్యము

గలవారు, గ్రుడిడ్వారు, చెవిటివారు స్వస్థత పొందుట.

వింత అద్భుతాలు లభిస్తాయి.

డాక్టు ఆర్ట మాదిియాసి అనే ప్రైస్తవ విశ్వాసి. తన స్వాస్థా ప్రయోగ యాత

ఆరంభించక ముందు అనారోగ్యము పాలయయాడు. బైబిలులో స్వస్థత గార్చిన

వాగ్దానాలన్నిటిని తరచి చూచాడు. మానసిక శారీరక ఆరోగ్యం గార్చి సరియైన అవగాహాన

కలిగ దేవునికి అత్యంత సన్నిహితుడయయాడు.

ఆయన చేసిన పరిశోధనలో గ్రహించిన సత్యమేమనగా పశ్చాత్తాప్ము కషమ

రెండు దవాందవా విషయాలుగా శారీరక స్వస్థతనిచ్చుటలో ప్రముఖ ప్రాత వహిస్తాయి. వీటి

వలన సాతాను ఆరోగ్యంపై దాడిచేస్తూ పగ, అవమానము, విచారము, నిరాశ

కలిగంచేందుకు ఆధారమవుతాయి. యిా విభిన్న విచ్చిున్న శకుతలను జయించాలంటే

కషవించుట పశ్చాత్తాప్పడుట ప్రధాన ఆధారాలని గ్రహించి ఆయన బలహీనతలనుండి

సంపూరణంగా విడుదలపొందారు.

ఆ తదనంతరము వెల్స్ర్పింగ� మనిష్రీటస్ ఆరంభించి

(�వశ్రీశ్రీ ళ�తీ�అస్త్ర వీ�అ�ర్తీ�వర)

అనేకులకు ఆలంబనగా, ఆదరణ స్వస్థతనిచ్చే ఆ్రశయ స్థానంగా ఆయన సంస� గణనీయ

సేవలందిస్తుంది.

ఆర్డ్ వేదిియాస్ గతానుభవం:- అది 1997వ సంవత్సరము ఆర్ట గారికి వెుడ చాలా

గాయపడింది. ఆ తర్వాత కొన్ని నెలలలో వెుడనొప్పి చాలా తీవ్రమయింది. అతని చేయి

శ్రీమతి గ్రేస్ విజయ

కీషణించింది. ఆపరషన్ చేసినను 4 ప్రాంతాలలో వింతబాధతో బాదిింపబడ్డాడు. చాలా

విపరీతమైన బాధలకు దారి తీసిందని చాలా శ్రము పడ్డాడు. కనీసం తినాలంటే చాలా ప్రశమపడవలసి వచ్చేది. భోజనములో తినే పదారా�లు పడేవికాదు. నాలుగు రకాల

పదారా�లు మాత్రమే తినగలేగవాడు. శరీరములో చర్మము బలహీనవెై బాదిించగా బటటలు

ధరించుట కూడా బాదిించేది. కాలివ్రేళ్ళు మంటగా ఉండేది. స్పర్శి లేకుండా వుండేది.

సపర్శిలేని స్థితి చేయంతా ప్రాకిపోయింది. దగ్గరలో నన్న ఆసప్రతికి వెళాిను. డాక్టర్లు

"""

ఆయన రోగానికి క్రొతత ేపటాటరుళఎ�శ్రీశ్రీ ట�పవతీ అవబతీశీ”్�వచిన్న నరాల నయారోప్తి

బలహీనత శరీరమంతా ఆవరించగలదు. 2 సంవత్సరాలలో వ్యక్తిని మరణానికి

అపపగించగలదు. సంఘంలో పెద్దలను ప్రారి�ంచమని ప్రాధేయపడ్డాడు. వేరవారు వెైదయల

ద్వారా విభిన్నమైన వెైద్య సహాయము ఆ్రశయించిననా ఏమాత్రము నెమ్మది రాలేదు.

బభయంకర బాధ నొప్పితో పాటుగా బభయం, ఆందోళ్న ఆవరించాయి.

దేవునికి ప్రతివ్యక్తి పట్ల ప్రత్యేకమైన ప్రణాళ్ళక ఉంటుంది. ఆయన కొరకే ప్రత్యేక

స్వస్థత సాక్ష్యముగా ఆయన సోదరి దైవిక స్వాస్థాశక్తితో వెదడులో కణితలు నుండి

విముక్తి పొందింది. ఆమెకు కలిగన స్వస్థత కేవలము కషవించమని ప్రారి�ంచుట ద్వారా

పొందిన అనుభవం ఆమె సోదరుడు పొందాలని ప్రోత్సహించింది.

ఆర్టగారు బైబీలు లేఖనాల్లో స్వస్థతను గార్చి తరచి తరచి పరిశోదిించసాగాడు.

సవాతహాగా మంచి ప్రైస్తవుడిగా జీవించి, ప్రైస్తవ సంస�లో అదిిక ప్రాధాన్యత పొందగా

చనిపోవు స్థితి తనకే ఎందుకు సంబభవించిందని కుమలిపోయాడు. క్రీస్తును రక్షకునిగా

సీవాకరించిన వెంటనే క్రీస్తు యెక్క కషమాపణపొందినని నమ్మాడు. క్రీస్తు రక్తం ఆయనను

ఆవరించి యండగా ఆయనకు బాధ ఎందుకు సంబభవిస్తుందని వాపోయాడు.

ఒకరి ఆత్మీయ జీవిత స్థితిని బట్టి శరీరంలో లోటు సంబభవించగల పరిమాణం

సాచించే భారముగా గ్రహించగలవుని బైబిలు స్పష్టంగా బోదిిస్తుంది. బైబిలు వాక్యం

(1 యోహాను 1:2)

(హెాబ్రీ 12:12-15)

మన మనస్సులో దాగిన పగ, యితరుల పట్ల కోపంగాని ఏహ్యాభావం గాని

అది శరీర ఆరోగ్యం పై ప్రభావము చూపిస్తుంది. ఆ చెడు ప్రభావాన్ని త్రవివా

తీసివేసుకొనకపోతే దేవుని కృప మనల్ని తాకదు. పరిశుదా�త్మ సహాయంతో ఆయనలో

నన్న భావాల్ని గుర్తించి దాగిన బభయాల్ని, మర్చిపోయిన కషమంచరాని అపరాధాలన్నీ

క్రీస్తు అనుచరుల అనుభవాలు

దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెటటదలచాడు. దేవునికి ఆయన నిరణయించిన సదుద్దేశమును

గ్రహించినందన ఆయన ఆరోగ్యం ్రకమంగా వెరుగరుయంది. అంతేకాదు పసైతాను మనపై

దాడిచేసే పరిస్థితుల గార్చి సరియైన అవగాహనతో బైబిలులో దాగిన సత్యాలు వెదికాడు.

(ఎపెస్సీ 6:12)

క్రీస్తు జీవించిన కాలంలో పసైతాను ప్రభావంతో బాదిింపబడిన వారిని విడిపించారు.

ప్రతి ప్రైస్తవుడు పసైతాను శకుతలనుండి విడుదలపొందాలి. (2 తివెాతి 1:7)

పిరికి ఆత్మ ఉండరాని పౌలు తెల్పాడు. పసైతానును ఎదిరించాలి అతను

పారిపోతాడు అని తెల్పాడు. సరిగాగ 1999 జనవరి నాటికి అతనిలో బలహీన పాపములన్నీ

సమసిపోగా సంపూరణ స్వస్థత లభించింది. యేసునామంలో పసైతాను శకుతలనెదిరించి,

పిరికి ఆత్మను తొలగించకోగానే అతనిలోనున్న శారీరక బలహీనతలన్నీ పోయి సంపూరణ

ఆరోగ్యం లభించింది.

ఆర్ట మేదిియాన్ గారు ఎరిగిన వారందరూ ఆయన పొందిన స్వస్థతను చూచి

అమతాశ్చర్యంతో నిండిపోయారు. నాలో ప్రకాశమంతమైన ఆరోగ్యకరమైన వికసించిన

ముఖమును గమనించి అవసరతలో నన్న వారికోసం ప్రారి�ంచమని వేడుకున్నారు.

స్వస్థతకు రెండు కారణాలు చెప్పుకోవాలి. ఒకటి పశ్చాత్తాప్ము, రెండవది

కషమాపణ అనే చెప్పాలి. ఆయన పరిచర్యలో వీటిని ప్రయోగించి యేసునామంలో క్యాన్సర్లు,

మార్చలు, గండెజబ్బులు, అనారోగ్యము వెుుదలగు అనేక రోగాల నుండి స్వస్థత

పొందగలాగరు. మన హృదయము దేవునితో సరియైనప్పుడు నివారణ చెందని

రోగాలండవు. సకల రోగాలతోపాటు బభయాలు, పగ, మానసిక గాయాల నుండి కూడా

విముక్తి పొందగలాగరు.

ఒక వ్యక్తికి ప్రమాదంలో కళ్ళు పాడయి దృష్టిలోపం కలుగగా ప్రార�న ద్వారా

తకషణ స్వస్థత లభించింది.. వెైగ్గన్ తలనొప్పి గల వ్యక్తికి ఆ బాధ నుండి విడుదల

కలిగింది.కొందరు చెవుడుగలవారు స్వస్థత పొందారు. ఎనిమదిమంది గ్రుడిడ్వారు

చాడగలాగరు. కషవించుట ప్రేమించుట ద్వారా గొప్ప స్వస్థతలు లభించాయి. విధేయత

అవసరము.పాపము దేవుని నుండి మనల్ని దారపరుస్తుంది. కొందరు మానసికంగా

బాదిించి గుండె గాయాల్ని చేయుట ద్వారా గండె జబ్బులు ఏరపడుట గ్రహించారు.

కొందరు వారికి కలిగన అస్వస్థత బాధను బట్టి దేవుని నిందించుట ద్వారా వ్యాదిి కల్గుట

జరుగుతుంది. వ్యాధులకు కారణము పసైతాను శక్తి ప్రభావమే. 3 యోహాను 1:2

శ్రీమతి గ్రేస్ విజయ

↑ పైకి / Back to top