క్రీస్తు అనుచరుల
అనుభవాలుేసకరణ
శ్రీమతి గ్రేస్ విజయ టియస్
శ్రీమతి గ్రేస్ విజయ
క్రీస్తు అనుచరుల అనుభవాలు
విషయసూచిక
1.ముందుమాట4
2.మన(స్సు)లో మాట5
3.నా మాట7
4.పరిచయము10
5.అసాధ్యాలను సుసాధ్యం చేయు దేవుడు - అగర్వాల్13-21
6.అద్భుతసాక్ష్యాలు -722-78
7.లేని దానికోసం దు'�స్తూ పసైతానుకు ే్నేహితుడవు కాకు!79
8.టై�టానిక్ కథానాయకుడు అనుభవం80
9.మ�ి వరదలు పంించు ప్రూ !82
10.అం్రల.. అంతర్మథనం84
11.అక్షర సత్యాలు91
12.ఒక అజ్ఞాత రచయిత ప్రార�న91
13.విశావాస్ వీరుల గాథలు 1-1294-105
పారుట - భ
14.ఆత్మానందం కలిగంచే పూలు నేరుప సత్యాలు -1-20
శ్రీమతి గ్రేస్ విజయ
శ్రీమతి గ్రేస్ విజయ

ముందుమాట
పువువాలు నెర్పిన పాఠాలు ఈ భావనే ఎంత అందంగా
ఉంది! వేలాది పువువాలన్ని ఒకేసారి నవివానంత అద్భుతంగాఉంది. మన ప్రయాణం ప్రారంబభం నుండి నడిచేదారిలో
నవువాలుపంచే పువువాలు, రివువాన వీచే గాలులు, వాగులు,
వంకలు, రాళ్ళు, ముళ్ళు అన్నీ ఎన్నో విలువైన పాఠాలు
చెపుతానే ఉంటాయి. పువువాలు గాలులు మాత్రమే కాదు
రాళ్ళు, ముళ్ళు, మనవాళ్ళు, పగవాళ్ళు పసైతం చ్పెేెపాఠాలు ఎన్నో. అన్నీ, అందరా
దేవుని ఓపెన్ యానివర్సిటీలో పాఠాలు చ్పెేె ఆచార్యలే వినగలికగ చొరమ గ్రహించె
మనస్సు ఉండాలిగాని మనకు పాఠాలు నేరెపందుకు తీర్చిదిద్దెందుకు దేవుడే రూపించిన
ప్రణాళ్ళకలో భాగాలేనని అర�మవుతుంది.
పువువాలు నేర్పిన పాఠాలేకాక పువువాలవలై జీవించి ఎన్నో స�రభాల్ని సాక్ష్యాలుగా
మగిల్చిిన వ్యకుతల జీవితాలు కూడా ఈ పుస్తకంలో పొందుపర్చబడ్డాయి. ఈ పాఠాలు
వివరిస్తూ ఆంగ్లంలో వ్రాయబడిన గ్రంథాన్ని మన భాషవారికి అందించాలని తాను
నేరచుకున్న పాఠాలను అందరికి చేర్చాలన్న తపనతో గ్రేస్ అంటీ చేసిన ఈ రచన
నిజంగా అభినందనీయం. పదవివిరమణ చేసిన వయస్సులో, విరమణ చేసినది
పదవికి మాత్రమేకాని ప్రయోజనకరమైన పనులకుకాదని చెపపకనే చెప్పుతూ ప్రతికషణాన్ని
ప్రయోజనకరంగా వినియోగిస్తున్న గ్రేస్ అంటీ నుండి కూడా""మన జీవితం ద్వారా
సమాజానికి ప్రయోజనకరమేదైనా బహూకరించాలి అనే పాఠం న్రాైతే వినిపిస్తుంది"
సాపుర్తిదాయకమైన ఈ పుస్తకానికి ముందుమాట వ్రాయగలగడం భాగ్యంగా
భావిస్తూ, ఈ పుస్తకం అనేకులకు ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని
కోరుకుంటా.. శుభకాంకషలతో..
మాధురీ శంకర్
క్రీస్తు అనుచరుల అనుభవాలు

మన(సు)లో మాట
క్రీస్తునందు ప్రియ పాఠకులారా!
యేసయ్య దివ్య నామమున మీకు శుబభములు తెలుపుతున్నాను.
శ్రీమతి గ్రేస్ విజయ గారి కలం నుండి వెలువడిన
34వ అమాల్య గ్రంధం "క్రీస్తు అనుచరుల అనుభవాలు అనే
ఈ దివ్య గ్రంధాన్ని చదవటానికుప్రకమంచిన మీకు నా ప్రత్యేక
అభినందనలు తెలియజేస్తున్నాను.
శ్రీమతి గ్రేస్ విజయ గారు ఆధ్యాత్మిక పుస్తకాల ముద్రణలో అలుపెరుగని
యోధురాలు. ఓ గ్రంధాన్ని ప్రచురించటం ఎంత కష్టమో ఓ ప్రతిక సంపాదకునిగా
నాకు బాగా తెలసు. అయితే, అనతి కాలంలోనే దాదాపు 40 గ్రంధాలు
ఈ దంపతులిరువురూ కలిసి ముద్రించి, ప్రచురించటం ఎంతో ముదావహాం! తెలుగు ప్రపజల ఆధ్యాత్మిక కేషమం కోసం మంచి గ్రంధాలను అందించాలని అంకుటిత దీకష,
పట్టుదల ఈ ప్రియ సోదరిలో ఎంతో ఎక్కువగా వుండటాన్ని చూచి నేను ప్రభువును
స్తుతిస్తున్నాను.
ప్రియులు రెవ. డా|| సుందరరావు గారు, శ్రీమతి గ్రేస్ విజయగారు
ఈ దంపతులిరువూ పదవీ విరమణ చేశాక వారి సమయాన్ని, దేవుడు వారికిచ్చిన
వనరులను అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంధాల ప్రచురణకు ్రశ�షటమైన ఈ పరిచర్యకు
సమర్పించుకోవటం ఎంతో సంతోషం కలిగించే విషయం! అవెరకా, నయాయారుకలో
సోదరి గ్రేస్ విజయ గారి కజిన్ రెవ. డా|| జ్ఞాన భాసకర్ గారింట్లో నేను అతిదిిగా
వున్నపుడు వారో వ్యాఖ్య చేశారు. ""మా గ్రేస్ విజయ అట్లు వేసినట్లు పుస్తకాలు ప్రచురించటం
ఎంతో సంతోషం కలిగించే విషయం" అన్నారు. మేము సరదాగా నవువాకున్నాము.
అవును! అలాంటి తలాంతును ఈ ప్రియ సోదరికి దేవుడు ప్రసాదించాడు.
అనేక ప్రాంతాలకు నేను పర్యటిస్తూ వుండగా చాలా మంది పుస్తక ప్రియులు
గ్రేస్ విజయ గారు రాసిన "యెరూషలేము బక� కోసం భూదిగంత విశావాస్ వీరమనితలు
శ్రీమతి గ్రేస్ విజయ
అనే పుస్తకాలు వున్నాయా? అంటా చాలా మంది అడుగుతుంటారు. ఈ విషయాన్ని
సోదరికి తెలియజేయగానే వెంటనే ఆ గ్రంధాలు పింట్ చేయటానికి కావల్సిన ఏరాపట్లు
చేశారు.
అవెరకా దేశంలోవున్న వారి కుమార్తె డా|| బయాలా, డా|| హేామంత్ గార్లు
కూడా దేవుని సేవను, దేవుని సేవకులను ఎంతగానో ప్రేమిుస్తారు, ఆతిథద్యమస్తారు.
దేవునికి సోత్రతాలు! యుఇసిపఫ్ అధ్యక్షులు ప్రియ సోదరులు జాషువా పిల్లి గారిని ఈ
సమయంలో నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ ప్రచురణలన్నిటిని వారి వెబ్పసైట్
లో వుంచి ప్రపంచ వ్యాపతంగా వున్న మన తెలుగువారికి ఈ పుస్తకాలను
షషష.బవషట.అవ్
అందుబాటులో వుంచారు. ప్రపంచ వ్యాపతంగా చెదరియున్న తెలుగు ప్రజలకు ఈ
వెబ్పసైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవునికి సోత్రతాలు.
ఈ పుస్తక ప్రచురణ పరిచర్యను దేవుడు నిండారుగా దీవించాలని, రానున్న
రోజల్లో వరన్ని గ్రంధాలు వీరి ద్వారా దేవుడు వెలువరించాలని, సంఘ కేషమాభివృది�కి
ఈ ప్రచురణలు ఎంతగానో తోడపడతాయని ప్రభువును స్తుతిస్తున్నాను.
ఈ దివ్యమైన పరిచర్యకు ఈ ప్రియుల సమరపణకు మరోసారి ఈ దంపతులకు
నా హృదయపూర్వాక అభినందనలు తెలియజేస్తున్నాను.
క్రీస్తునందు మీ ప్రియ సోదరుడు
(డా|| దేవ దండల)
స్పందన,
పోస్టు బక�్స 819,
విజయవాడ 520004
ఫోన్ 9490113300
క్రీస్తు అనుచరుల అనుభవాలు
నా మాట
ప్రభువు దివ్య చరణాల వెాలనేనొక కుసుమాన్నై ఆయన ప్రేమ స్పర్శితో
నన్ను ఆదరించిన రీతిని బట్టి అలరిస్తున్నాను. మన జీవితాల్లో పుస్తక పఠనం ద్వారా
ఆత్మానందంతో పరవశించే అనుబూతి మధురాతి మధురమైనదని నా సీవాయానుభవం.
దేవుని ఎన్నికలో నిర్దశించిన స్థానంలో నా గది మాలలో నుండి వెలువడిన భావాలు
బాహ్యాంగా మీకు చేర ధన్యతనిస్తున్న పుస్తక ప్రచురణ్రై దేవునిఘనపరుస్తున్నాను.
2015 మార్చి 11వ తేది నాటికి 7 దశాబ్దాలు నిండిన నా జీవితంలో 6 దశాబ్దాలలో
షషి�పూర్తి తర్వాత ఆరంభించిన నా రచనా సేకరణానుభవాల సంపద 33 పుస్తకాలు
ముద్రించు ధన్యతను దేవుడు ప్రసాదించారు.
నా పుట్టినరోజు పండుగ శుబభములనందుకున్న కృతజ్ఞతాభావంలో 34వ
కుసుమాన్ని నా సుమమాలలో చేర్చిసుకుంటున్నాను. పాఠకులైన మీరందరి గుర్తింపు ప్రపోత్సాహామే దీనికి సాపుర్తిగా భావించి మీకు హృదయపూర్వాకముగా వందనాలు
అర్పిస్తున్నాను. నేను ప్రేమించే నా ప్రియనేసతము నా ప్రభువు దావీదుతో కలిసి
నన్నింతగా దీవించుటకు నేనే పాట పాడితి అన్నమాటకు }తనిస్తున్నాను. (2
సమా 17:18,28).
నా ఆశీర్వాదమునొంది నేను నా కుటుంబము నిత్యము ఆశీర్వాదింపబడుగా
కని మౌనంగా దీనంగా ప్రారి�స్తూ నా వార�క్యంలో అనుకషణం గడ్రిేస్తున్నాను. నా
జీవిత గమనంలో ఎందరో విశావాస్ వీరులున్నారు, వారంతా మహానుభావులే అందరికీ
నా నమససుమాంజలి ఘటిస్తున్నాను.
వెబ్పసైట్ షషష.బవషట.అవ్ద్వారా మారుమాల ప్రాంతాలలో నా పుస్తకాలు
పరిచయము చేయబడిన ధన్యత్రై ప్రెసిడెంటుగారెైన జాషువాఫణిగారు వారి బృందానికి
కృతజ్ఞతలు. నాకు ఆర్థికంగా ఎంతో ప్రేమతో దేవుని పరిచర్యకు సహకారమందించిన
ఏ్రైక కుమార్తె డాక్టు బయాలా, డాక్టు హేామంత్గారు కుటుంబమునకు నా
కృతజ్ఞతలు. తల్లిదండ్రులను స్న్మానించాలన్న దైవాజ్ఞ పాటించి, అద్భుత దీవెనలందు
కుంటున్న నా బిడ్డలు బయాలా, సేవ్ వారి సంతానాన్ని సదా దేవుడు దీవించాలని
నా దీన ప్రార్థన. రాతు నయోమని హాతతుకున్న రీతిగా మా పెద్దకోడలు కవిత,
బిడ్డలు ప్రభువు ప్రేమలో జీవించు రీతిని బట్టి ఎంతో ఆనందిస్తూ ఆదరణ
పొందుతున్నాను.
శ్రీమతి గ్రేస్ విజయ
ఈ పుస్తకము డి.టి.పి. చేయుటలో, తపొపపులను సరిచేయుట, ముద్రణలో
సహకరించిన వేణు, ఎవాంజిలిన్ గార్లకు కృతజ్ఞతలు. న్రాంతో మనోపస”ర్యాన్నందించే
మీ కందరకూ మరొకకసారి కృతజ్ఞతలు తెలుపకుంటున్నాను. ముందుమాట వ్రాయుటకు
యిష్టత చూపి ప్రేమించే నా ఆత్మీయ కుమార్తె ప్రముఖ రచయిత్రి, పసైకాలయాజిస్ట
గారెైన మాధురీశంకర్గారికినా నిండు కృతజ్ఞతలు, దీవెనలు..
దేవుని ఆ్రశయించువారికి సమకూడి మేలు జరుగునని నమ్మిన నాకుకొన్ని
రోజుల క్రితము అద్భుత పుస్తకాల ద్వారా (సాక్షిస్వారాలు) పరిచయమయిన జాన్శ�ఖర్
సతెతనపల్లి (గ్రేస్మనిపసీటస్ గారిని బట్టి దేవుని గొప్పగా స్తుతిస్తున్నాను. వీరి తండ్రిగారు
గంటూులో గొప్ప గండె డాక్టరుగారెైననా 6 సంఘాల అదిినేత నా తనయునితో
కలిసి 3000 మంది సరభయలను పరలోక వార్సులను చేయు తర్బీుతులో నుండుట
అద్భుతానుభవం వారి రచనా శైలి నా గండెల్ని తాకింది. ఆణిముత్యాల గల
భావాలతో రచించన అద్భుత రచనలు సాక్షిస్వారాలు, సాకషాలన్న సంపుటి గ్రేస్
పభ్లకేషన్స అదిినేతగారి యితర రచనలు కావాలంటే పసల్ 9963241903. వీరి
అనుమతితో రెండు పుస్తకాలలో సేకరించిన సాక్ష్యాలు మీ ఆత్మీయ న్రేతాలను
తెరిపిస్తాయి. ఆద్యాత్మిక ఉన్నత శిఖరాలను చేరుస్తాయి. పదజాలంలోనున్న యింపు
సొంపుల స�రబభం నన్ను ఉకికరి భకికరి చేసింది. వీరి అనుమతితో వీరి రచనలను
మీకందించే ధన్యత్రై నేనెంతో ఆదిశయిస్తు దేవుని స్మరిస్తున్నాను.
ఈ పుస్తకానికి వన్నె తెచ్చిన ప్రముఖవ్యక్తి, నా ప్రియ ఆత్మీయ సోదరి పాస్టరు.
రెవ. జోయు పీటరుగారు శ్రముతో తపొపపులను దిద్దుటలో సహకరించారు. వారికి
నా నిండు కృతజ్ఞతలు
కేవలము 6 నెలల వ్యవదిిలో అవెరకా నుండి ఇండియాకు ప్రయాణమైన
నేను అనుకోని రీతిగా ఈ మంచిపుస్తకాన్ని మీకందించే భాగ్యాన్ని అందించిన ప్రభున్రై
వందనాలు ప్రేమ ప్రపంచంలో ప్రపమామయుని చేరు వరకు అవిరామంగా అకుంరి�త
దీకషతో తవారపడి సేవచేసేద్దాం సాక్ష్యము ద్వారా ప్రోత్సాహాన్ని అందిద్దాం. ప్రభువు
సదామనతో ఉండుగాక ఆమెన్....
సదా మీ సేవలో
సోదరి గ్రేస్ విజయ
క్రీస్తు అనుచరుల అనుభవాలు
విశ్వాసుల సాక్ష్యాలు
1.దేవుని హృదయంలో మన హృదయాల �క్యత-మఖాయేలు హిన్సన్
2.మనోభావాల ఉ్రదేకతల నుండి విడుదల-డాక్టు ఆర్డ్ వేదిియాస్
3.దైవ దీవెనల ద్వారా స్వస్థత లభిస్తుంది-పరగైగ� హిల్
4.దేవుని న్యా తీరుపల పద్ధతి సరియైనది-డాన్ డిక్కర్ మేన్
5.వెస్సియ్య సవాస్థాకాంతి-కేటి స�జా
6.దేవుని సన్నిదిిలో మునిగిపోవుట-సిండ� పార�న్
7.మహిమానివాత అనుభవం-డేవిడ్ హిరా�గ�
శ్రీమతి గ్రేస్ విజయ
పరిచయము
ఇటీవల పుస్తకం ద్వారా పరిచయమయిన గొప్ప విశ్వాసి అన్యమతాచారాల నుండి
వింతగా రక్షణానుభవాన్ని అందుకోన్న ప్రముఖ కారిడ్యాలజీ, గండె డాక్టరుగా పనిచేశారు.
నేడు నాతన గండె కావాలన్న మారుమనస్సు అనుభవాన్ని నేర్పిస్తూ కుమారునితో
సతెతనపల్లిలో చేస్తున్న సేవలు ఆదర్శినీయాలు జాన్శ�ఖర్గారి కలం నుండి జాలువారిన
గొప్ప ఆణిముత్యాల అందాల్ని ప్రశసిస్తూ వారి అనుమతిలో రెండు సాక్ష్యాలను సేకరించి
ఉన్నది వున్నట్లు ఈ పుస్తకములో చేరచు ధన్యత పొందాను. సిలైవాస్టర్ జీవితం గొప్ప
ఆత్మీయ పాఠాలనేర్పిస్తుంది. నేటి సమాజంలో ప్రతి విశ్వాసి శ్రతువు తలపెట్టే ఎదురు
బాణాల సవాళ్ళు ప్రార్థనతో తట్టుకున్న విశావాసమీరుని గాథద ఆశ్చర్యచకితులవుతుల్ని
చేస్తూ ప్రతివ్యక్తి ఆత్మజాలరిగా జీవించుట అత్యవసరమని ప్రోత్సాహిస్తుంది.
విచిత్ర వివిధ అనుభవాల కదంబమాలగానున్న ఈ అద్భుత భావాల సంపుటి ఈ చిరు
కానకగా అందించె చిన్న పుస్తకము నన్ను ప్రభావితం చేసినట్లు మీ హృదయాలను
మండే రీతిగా ఉజీ�వ జావాలల్ని రగిలించాలనేనా నాేేాశ. దేవుడు మనలను దీవించగాక.
ఆమెన్..
విశావాస్ వీరుల వీరగాథలు :-
క్రీస్తును రక్షకునిగా సీవాకరించి జీవితంలో అత్యన్నతసా�యినలంకరించిన క్రీడా
కారుల జీవితాశయాలు, వారు విజేతలుగా నిలుచుటలోని విశిష్టత. క్రీస్తు నడిపించిన
రీతి వివరించు సాక్ష్యాలు అనేకులకు ప్రోత్సాహాన్నందిచగలవు.
క్రీస్తును నమ్మకంగా ప్రేమించుట ద్వారా వారి జీవితాలలో వివిధ క్రీడారంగంలో
చాంపరిన్లుగా నిలచిన రీతి అభినందనీయాలు. వీరందరికీ ఆరి�కంగా ఉన్నతసా�యిలో
నన్ననా దేవుని ప్రేమించారు. క్రీస్తును పొందేవరకు అలుపెరుగక ్రశమంచారు. వీరందరి
ఆదర్శాిలు రక్రైస్తవ జీవితానికి పునాదిగానున్నాయి ఆచరించి అవలంభంచి అందరికీ.
సాక్ష్యం చెప్పుటకు అలుపెరుగని అవిరామంగా చేస్తున్న క్రీస్తు పరిచర్యలు వరిణంచ
తరముకాదు. వీరి జీవితాలను చదివి ఆత్మీయ వేలు పొంది తగినరీతిగా ప్రార�న చేసి
వేలు పొందండి.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
పూలందించే నిత్యసత్యాలు
ప్రేమతో పూలందించే సమయం వేడుక సమయమే. ఆపూలు పెంచే తోటమాలికి
ఏ పూలు కావాలో ఏ వెుక్కను ఏస్థలంలో ఉంచాలో తెలసు. నిన్ను నన్ను కూడా అట్లే
నాటారని గ్రహించాలి సుమా!
ఏ చెట్లుకు ఎంత మట్టి, నీరకావాలో తోటమాలికి తెలసు. ఎలా కత్తిరించి పఘలింపజేయాలో
పఘలించి ఆ పఘలాలు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలని యజమాని కోరుట
న్యాయము.
మన చెట్లు పఘలించడానికి ఏ ముళ్ళు అడడుగా వస్తున్నాయో కలుపు వెుక్కలు బాదిిస్తున్నాయో
తెలిసికోగలవా? మనలో చెడు తొలగించేలా చూచుకోవాలి కదా!
తోటమాలి పెంచే సమయంలో ఎవరా గురితంచరు. నీ పెరుగుదలను ఆటంకపర్చి
శ్రతువును గుర్తించాలి సార్యకాంతి అందుకొని ఎపున పెరికగ రీతిగా నీవు విశావాసంలో
లోతాగా నిలిచి జీవించాలి.
తాజా పూలు అందాన్నిస్తాయి. నవవాలేవు మౌనంగా హృదయాన్ని స్మర్శస్తాయి. తోటమాలి
పూలద్వారా ప్రేమను యితరులకు పంచుతాడు. నీ ఉనికి ఇతరులకు ఆనందాన్ని కలుగ
జేసేలా జీవించు. ఈ రీతిగా కృతజ్ఞతాభావాలు లోయలో వికసించే లి�్ల, ప్రేమ కనపర్చి
ఎరగ్రులాబీ, మర్యాదపాటించే పింకు గులాబీ, పవిత్రత గౌరవాన్ని కనపరిచే తెల్ల గులాబీ
యివన్నీ కలబోసి స్తుతి అనే పూలగుత్తిగా గుర్తించాలి.
అపూర్వామైన అమాల్య జ్ఞాపకాలనిచ్చేది పూలగుతిత శాంతి కేషమాలనిచ్చే పూలగుత్తి, దేవుని
మహిమను ప్రదర్శంచే పూలగుత్తి, ఓరుప అనే పూలగుత్తి, ఆనందమచ్చే పూలగుత్తి,
ప్రేమ అనే పూలగుత్తి, జీవ జలములకు నిలయమైన పూలగుత్తి, కృపనిండిన
ఆ కృతిగల పూలగుత్తి వివిధ తలాంతులను తల్రించే పూలగుత్తి. ప్రశంసలందుకోగల
పూలగుత్తి ఈ అనుభవాలన్నీ మన జీవితాల్లో మనకు అందమైన వనరులనందించిన
దేవునికి స్తుతి ప్రాతలో కృతజ్ఞత చెల్లించుట తప్ప ఏమవవాగలము?
పూలు ఆధారంగా జీవిత సత్యాలను నేర్చుకోని ఆత్మీయంగా పఘలించుట మన కరతవ్యమనేే
సందేశము ఆత్మీయ మేలనందిస్తాయి. వివిధ విశ్వాసుల సాక్ష్యాలు గొప్ప అనుభవ
జ్ఞానాన్నందిస్తాయి. ప్రభుని కృప మనలో సదా నిలచి ఉండుగాక... ఆమెన్.....
శ్రీమతి గ్రేస్ విజయ
క్రీస్తు అనుచరుల అనుభవాలు
అసాధ్యమైనమ సుసాధ్యం చేయు దేవుడు క్రీస్తుేసకరణ జాన్ శ�ఖర్గారు
పాస్టర్ ఆకాష్ అగర్వాల్
అనుభవ సాక్ష్యము ""నన్ను బలపరచు వానియందే సమస్తము చేయగలను"
ఆదివారపు ఆరాధనలో పాష్టరుగారి ప్రసంగం ముగిసింది. మరికొంత సేపటికి
ఆరాధన పూరతరుయ అందరూ వెళ్ళిపోయారు. తన బైబిలు పుస్తకాలను సర్దుకొని
సంఘస్తులందరినీ పలకరించి మరోచోటికి వెళ్ళడానికి లేచి నిలబడాడ్డు పాష్టర్ ఆకాష్
అగర్వాల్. సరిగాగ అదే సమయానికి ఒక యవ్వనసు�ల గంపు ఆయన ముందు కొచ్చింది.
""పాష్టరుగారు మీ ప్రసంగం చాలా బాగంది"
థ్యాంక�్స"
""అయితే అవి మీ జీవితానికి ఏ మాత్రం సరిపోవేమో"
""అలా అని నేననుకోను"
""�నా, అయితే మీ దేవుడు బభయంకర క్యాన్సర్ రోగంతో చావుకు సిద�మౌతున్న
మీ చిన్నారి కూతర్న ఎందుకు సవాస� పరచటం లేదు"
""అని ఎవరన్నారు. తొందర్లోనే స్వాస�పరుస్తాడు"
""కథలు చెపుతన్నారా"
""కాదు నిజం చెపుతన్నాను"
""నవ్మెుచ్చా"
""అది మీ ఇష్టం"
""పాష్టరుగారు మాదో చిన్నమాట, మేమంతా బజరంగదళ్ కార్యకరతలం. ఎన్నో
సంవత్సరాలుగా మమ్మల్ని, మీ జీవితాన్ని గమనిస్తున్నాము. నిజంగా అదే జరిగి మీ
కూతురికి సంపూరణ స్వస్థత వేసత మేమంతా ఇదిగో ఇదే ఆలయంలో మీ చేత క్రీస్తుయేసులో
బాపీతస్మం తీసుకొని క్ర్వం తపపకుండా మీ ఆలయానికి వస్తాము."
శ్రీమతి గ్రేస్ విజయ
""మాట తపపరుగా"
""అలవాటు లేదు, అది ఎలా ఉంటుందో మాకు తెలియదు"
""అయితే సర, మీకు నాకు ఇందుకు ఈ ఆలయమే సాక్ష్యం"
అది కర్నూలు పటటణంలోని ట�ను బాప్తిస్టు చర్చి. ఎన్నో వందల సంవత్సరాల
చరిత్రగల అతి పెద్ద దేవాలయం. బజరంగదళ్ కార్యకరతలతో పాష్టర్ ఆకాష్ అగర్వాల్
విసిరిన సవాల్ పటటణంలో కొద్దిగంటల వ్యవదిిలోనే ప్రకంపనలు సృష్టించింది. ఈ
అత్యంత ఆసక్తికర వార్త కర్నూలు సిటికేబుల్లో ప్రసారవెైంది. వెనువెంటనే ఈ వార్త
మీడియా సావాజ్యాన్ని పరుగులు తీయించింది. అన్ని ప్రముఖ చిానల్స అదిినేతలు
వారికిష్టమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయసాగారు. టి.వి.9, టి.వి.5,
ఈటి.వి-2, జైమని నయాస్, ఎన్.టి.వి., సాక్షి, ఏ.భ.ఎన్ ఆంద్ధజ్యోతి వెుుదలైన టివి
చిానల్ల వారతల్లో ఈ సంఘటన పతాక శీరి�కగా హెాడ్లైన్లల్లో చెపపబడింది.
""బజరంగదళ్ కార్యకరతలోత చర్చి పాష్టు ఓపెన్ చాలైంజ్"
""పాప క్యాన్సర్నండి బయటపడుతుందా"
""లైట్అజ్ వెయిట్ అండ్ సీ"
""పాష్టరుగారు ఏ ధైర్యంతో బ్లడ్ క్యాన్సర్తో ఎన్నో సంవత్సరాలుగా మృతయవుతో
పోరాడుతున్న తన చిట్టితల్లి బ్రతకుతుందని సవాలు విసిరాడు?"
""ఇది యావత్ ప్రపంచ రక్రైస్తవులకు, రక్రైస్తవ్యానికి ఒక ఓపెన్ రిపఘరెండవ్ -
భషప్ రెైట్ రెవ. బర్నాబాస్, కర్నూలు డయాస్". తెలిపారు.
""ఇది ఒకనాడు శ్రీరాముడి కేష్రతమైన రామజన్మబూమ. ఇందులో
(�అస”)
రక్రైస్తవులకు ఓటమ తపపదు. ప్రజలను రెచ్చగొట్టే సమాళ్ళతో ఉ్రదేకపరుస్తున్న పాస్టర్
ఆకాష్ అగర్వాల్ భార్త శికషాస్మృతి ప్రకారం శికషారు�డు" ఇలా సాగాయి వివిధ చానెల్సలో
లైవ్ కార్యక్రమాల ముఖ్యాంశాలు.
డా|| ఆకాష్ సవాలు ఎదురొకనుట
పాష్టర్ ఆకాష్ అగర్వాల్... ఇతనొక అన్యకుటుంబంలో జన్మించాడు, పుట్టు
రక్రైస్తవుడు కాదు. తన జీవిత పాఠాలే తనను అనుకోకండా క్రీస్తులోకి నడిపించాయి.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
కాలేజ్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి అయిన వెంటనే ముంబాయి పటటణంలోని కపాడియా
క్యాన్సర్ రిసర్చి ఇనిస్టిటయాట్లో �నియర్ పసైంటిస్టుగా ఉద్యోగం వచ్చింది. అదే
సమయంలో అతనికి పెళ్ళి కుదిరింది.
అది మాన్నాళ్ళ ముచ్చటే. ఆకాష్కు పెళ�ైిన 2 సంవత్సరాలకే అతని భార్య
చిన్నపాపకు జన్మనిచ్చి కన్నుమాసింది. మాటలకందని కషాటన్ని ఆకాష్ అనుబభవించాడు.
ఆ కష్టసమయంలో తన ప్రాణ ే్నేహితుని ప్రోద్బలంతో మనశ్శాింతి కోసం మరో
దారిలేక ముంబాయిలోనే బాపీతస్మం తీసుకొని రక్రైస్తవుడిగా మారాడు. చుటాట తనకి ఎన్నో
సమస్యలు అయితే ఆకాష్ వాటితోనే జీవించడం నేరచుకున్నాడు. అంతలోనే మరో
పెనుప్రమాదం. తన చిన్నారి కూతురు వాంతులు చేసుకుంటా రక్తం కకుకతంటే
హాసపటల్లో చేర్పించాడు. నిషాణతులైన వెైద్యనిపుణులు, పాపకు క్యాన్సర్ సోకిందని
మరణపు అంచులపై ఉందని నిరా�రించారు. దికుకతోచని స్థితిలో ఆకాష్ తన చిట్టితల్లితో
మనశ్శాింతి కోసం స్వంత }రు కర్నూలు చేరుకున్నాడు. ఎన్నో నెలలుగా దేవుని పిలుపును
బట్టి ముంబాయిలోని తన ఉద్యోగానికి రాజీనామా చేసి కర్నూలు బాప్తిస్టు చర్చిలో
పాస్టర్గా జీవితాన్ని కొనసాగించాడు.
ఆకాష్ అగర్వాల్ చిన్నవయసులోనే జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు.
యావత్ భారతరదేశం గరివాంచదగగ ప్రఖ్యాత పరిశోధనా క్రేందం (కపాడియా క్యాన్సర్
రీసర్చి ఇనిస్టిటయాట్)లో ఎందరో మన్ననలను అందుకున్నాడు.ఆ సమయంలో
సత్యాన్వేషణలో క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి రక్రైస్తవుడయయాడు. కొన్ని
సంవత్సరాలు గడిచాయి. తన ప్రియమైన భార్య పెళ�ై్లన కొద్ది మాసాలకే కనుమాసింది.
అంతలోనే తన చిన్నారి కూతురికి వెైద్యశాస్రాతనికే సవాలుగా మారిన క్యాన్సర్
సోకింది. సొంత }రికి వచ్చినా అకకడ మరోక సమస్య. ఈ బభజరంగదళ్ కార్యకరతలోత
సవాల్! ఏమ చేయాలో పాలుపోక దికుకతోచని స్థితిలో తన ప్రార�నా గదిలో క్రీస్తు
పాదాల దగ్గర కుపపకూలి తన హృదయ వేదనను యేసయ్యకు కన్నీటితో చెప్పుకున్నాడు.
ఒక రాత్రంతా ప్రార�నలోనే దేవుని నడిపింపు కోసం కనిపెటాటడు. ""అనయలముందు నీ
సాక్ష్యాన్ని అబాసుపాలు చేసుకోక తండ్ర�, ఇప్పుడు ప్రపంచమంతా మీడియా ద్వారా నన్నే