
దేవుని సన్నిదిిలో మునిగిపోవుట
సిండ� పార్దన్
(కీర్తనలు 46:10) ""}రక నిలిచి నేనే దేవుడనని
తెలిసికొనుడి"
నా పేరు సిండ�, ప్రభువుని రక్షకునిగా
అంగీకరించి, దేవుడు మనలోనున్నాడని తెలిసాక, ఆ
తర్వాత దేవుని సవారం వినాలి, ఆయన సన్నిదిిని
అనుబభవించాలి జగతతు పునాది వేయబడకముందే మన
వెలా జీవించాలో దేవుడే నిరణయించి యంటారు.
మనలో నిలిచి మంచి పనులు మన ద్వారా చేయించాలని
దేవుడు మననుండి కోరుచున్నారు. మనలో శాంతి
నివ్వాలిన ఆశిస్తున్నారు. స్వస్థతలు, ఆత్మీయబలము పసైతాను నుండి విడుదల ప్రభువు
ద్వారానే మనకు లభిస్తుంది. మనము ప్రారి�ంచగా అడిగినవన్నీ పొందగలము.
ఒకసారి సిధ్రాత్ గారు నాయిల్లు దర్శించారు. నా యింటిలో అనేక విశ్వాసులు
చేరి ప్రార�న్రై సిద�పడి వున్నారు. ఉల్లాసమైన సంగీతం వినిపస్తుంది. అందరూ మౌనంగా
వున్నారు. నేను ప్రార�న ఆరంభించాను. ""ప్రభా మేము నిన్ను చాలా అదిికంగా
ప్రేమిస్తున్నాము. నీ సన్నిదిి మేము అనుబభవించు ధన్యత నీయండి ఆమెన్ అని చెప్పాను.
వెను వెంటనే అకకడి వారు దర్శినాలు చూచారు. స్వస్థతలు పొందారు. జ్ఞానవాక్యము
వెలువడింది.
సిధ్గారితో పాటు వచ్చిన యువకునికి మాడు దర్శినాలు కలాగయి. ఆయనకు
తెలియుని వ్యక్తి గార్చి ప్రభువు కొన్ని విషయాలు బయలు పర్చారు. ఆ తరువాతరోజు
మేమంతా ఒక హె�టల్లో భోజనంనకు వెళ్ళగా ఆ వైటర్ను చూచి రాత్రి దర్శినము
పొందిన యువకుడు పిలిచి మాట్లాడి ""ప్రభువు మీకీ విషయాలు తెలపమని చెప్పారు అని
వివరించగా చాలా ఆశ్చర్య పడ్డారు.
దేవుని సన్నిదిిలో మునుగుట అనగా వరంత సన్నిహితంగా దేవునితో జీవించుట.
జీవము గల దేవుని తెలిసికోవాలని గత 14 సంవత్సరాలనుండి తృషణతో కనిపెటాటను.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
ఆయన జీవముగల వాడు. పాతనిబంధనలో దేవుని నామాలలో ప్రభువు వున్నవాడు
అని ఉంది. టురొంటో ఎయిర్ పోర్ట ప్రైస్తవ సహావాసములో హాజరెైన ప్రతి వ్యక్తి క్రీస్తు
సన్నిదిిని అనుబభవించేవారు.
దేవుడే సవాయంగా తనకు తానుగా ప్రత్యకషపరచుకోవాలనియు, యితర వ్యకుతల
అనుభవాలు కాదు ప్రతి వారికి నాకును వ్యక్తిగతంగా అనుభవం క్రీస్తులో కావాలని
ఆశించేదాన్ని.
మతతయి 18:20 ""యిద్దరు ముగ్గురున్న చోట దేవుడు నిలిచి వుంటారు"
ప్రతి రాత్రి నేను నా భర్త కలిసి మాడవ వ్యక్తిగా ప్రభుని సన్నిదిి అనుభవంగా
కావాలని కోరాము. ప్రతిరో� ఆయన సన్నిదిి అనుబభవించేవారము. పరిశుదా�త్మ ఉనికి
అనుబభవించుట గొప్ప అనుభవం.
1995వ సంవత్సరము లేబర్డేరోజు యితర సరభయలను ప్రార�నలకు
ఆహావానించసాగాము. మా వద్ద అనుభవాలను బట్టి సంఖ్య అదిికమయినప్పుడు ప్రత్యేక
గంపులు ఆరంభవుయయాయి.
కీర్తనలు 6:10 ""}రకుండి నేనే దేవుడనని తెలిసికొనుడనే వాగ్దానము మౌనంగా
ఉండి దేవుని తెలిసికొనుట ఆయన సన్నిదిి పొందుట ఆయన సన్నిదిిలో ప్రశాంతతతో
గడుపుట ఆనందమైన అనుభవం.
మేమంతా చేరి వెుుదట సంగీతం ఆరంభించగా ప్రార�నలో దేవుని సన్నిదిిని
ఆహావానించుటకు ఒకరి చేతులు ఒకరము పట్టుకొని గండ్రంగా నిలిచి ప్రారి�ంచే వారము.
ఆయన ఉనికి అనుబభవించాలని కోరవారము. అనుకున్న రీతిగా పరిశుదా�త్ముడు మమ్ములను
కరిగించి, విరిగించి, నిండించి నాతన
ఉజీ�వంతో ఉతేతజ పర్చివారు. ఒక గంట తర్వాత అనుభవాలన్నీ పంచుకొనేవారము.
వారికి ఒకపాట వచ్చేది, దర్శినము కలిగింది. జ్ఞానవాక్యము తెల్రిేవారు. పద్యము కూడా
వరిణంచేవారు.
ఒక పసీతకి దేవదాతలు కనిపించారు. వారిలో ఒకరికి పకషవాతం నుండి స్వస్థత
కలిగింది. పకషవాతం వల్ల బాధలోనున్న పాస్టరుగారు ఆటో ప్రమాదం జరిగి గండె
శ్రీమతి గ్రేస్ విజయ
భాగముక్రింద నుండి కదలిక లేనివారయయాడు. ఆయన పనికిరాని వాడని ఎన్నటికీ
నడవలేడని డాక్లర్లు తెల్పారు. మా ప్రార�నలు స్వస్థతల వివరాలు తెలసుకొని ఎవరో
సహాయంతో మా ప్రార�నలకు వచ్చాడు. ఎంతో దారం నుండి చాలా గంటలు ప్రయాణం
చేసి వచ్చాడు.
ఒకరాత్రి యితర అనుభవాలన్నీ చెప్పుకొనే సమయంలో ఒక పసీతకి దాతలు
దర్శినము కలిగింది. యాకోబు నిచ్చెినవలై దాతలు పైకి ఎకుకచూ దిగుచుండుట చూచింది.
ఆ నిచ్చెిన ఎకకడ నుండి పైకి నిలిచిందో చెపపగలరా అని ఆపసీతని పాస్లరుగారు ప్శ్నంచాడు.
ఆ గది మధ్య భాగంలోనే అని తెలిపంది. ఆయన ఆ స్థలంలో క్రింద పరంటనని
కోరాడు. ఆకషణంలో దేవుని సన్నిదిి ఆయనపై తాకింది. ఆకషణంలో స్వస్థత లభించలేదు
గానీ స్వస్థత పొందుట ఆరంభవుయింది.కొద్ది నెలలలోనే ఆప్రభసన్నిది తాకిన వేళ్లో
శరీరంలో ఒకొకకక భాగంలో గణనీయమైన స్వస్థత కనిపంచింది.
()
ఆ తర్వాత డాక్టును దర్శించిస�ర�పవశ్రీ�్వపనికిరాని వాడని సరిటపఫిరకట్టు
యిచ్చినది తిరిగి మార్చమని అడిగాడు. తె�ని ఉద్యోగము చేయుటకు సమరు�డయయాడు.
అందరా ఆశ్చర్యపే రీతిగా ప్రభువు స్వస్థతనిచ్చారు. డాక్టర్లు అవాకకయయారు. స్వస్థత
అనేక విధాలుగా వుంటుంది. నా జీవితంలో నాకు కూడా రొమ్ము కేన్సరు వచ్చి స్వస్థత
పొంది 5 సంవత్సరాలయింది. నేనుకూడా డాక్టర్లు యిచ్చిన కీమోధెరపఫీ గండా వెళ్ళినను
బభయపడలేదు. దేవుడిచ్చిన శాంతి ఎపపటివలై ఆయన సన్నిదిి అనుబభవించేదాన్ని.
నేను కేన్సరులో నావలై బాధలోనున్న వారికి ఆదరణనిచ్చే విశ్వాసిగా నున్నాను.
దేవుని సన్నిదిి మాపై దిగిన వేళ్లు ప్రతిసారి విభిన్న అనుభవాలుగా నుండేవి. ప్రతివ్యక్తి
పరిశుదా�త్మ తాకిడిచే నింపబడి మౌనంగా ఉండిపోతారు. వారికొక దర్శినము, పాట
వేసత కొందరు లేచిడ్యాన్స చేస్తారు. కొందరికి స్వస్థత వస్తుంది. ఆయన సన్నిదిి
అనుబభవించినపుే సరిగాగ అర�ం కాగలదు.
(యోహాను 15:3-5) నేను దాకషావల్లిని నా నుండి వేరెై మీరు పఘలించలేరని
క్రీస్తు తెల్పారు. మన స్వంత శక్తితో జీవించలేము. మన స్వంత చితతము, బలము
చాలదు. తీగలు దాకషవల్లి నుండి సారాన్ని గ్రహించిన రీతిగా మనము ఆయన నుండి
గ్రహించుకోవాలి. మనకోసం ప్రభువు సిద�పర్చిన దీవెనలు పొందుటకు మనకే నిబ్బరం
క్రీస్తు అనుచరుల అనుభవాలు
కల్గుతుంది. ఆయన సన్నిదిిలో సమయాన్ని గడిపి అతి సన్నిహితులమైనపుే ఆయన
అద్భుతమైన ఆత్మతో నింపబడగలము.
దేవుని సన్నిదిిలో వచ్చే పఘలితాలు మనము కోరినట్లే వుంటాయి. ప్రేమగల
అనుభవం, నడిపింపు కలిగంచే మంచిమాటలు, దర్శినము, స్వస్థత యిా రీతిగా క్రీస్తుకొరకు
సరిగాగ జీవించే అనుభవం కలిగస్తాయి. (విష 40:31) దేవుని కొరకు కనిపెట్టేవారు
నాతన అనుభవము పొందుతారు. విశావాసం బలపడుతుంది. మనలో నాయకతవా లకషణాలు
పెంపొందించబడతాయి. ఆత్మీయ అనుభవం కల్గుతుంది. ఒక వృద�మహిత నర్సుగా
పనిచేసేది. భర్త చనిపోయాడు. ఆమె నిరాశలో జీవించేది. మా ప్రార�నీ సమావేశాలకు
విచ్చేసిన తర్వాత దర్శినము పొందింది.
ఒక వెుక్క తొటైటలోనుండి ఎండిపోగా దేవుడు ఆ తొటైటను తాకారు. ఈ తొటైట నీ
జీవితంతో పోల్చివచ్చు. ఈ వెుక్కలో జీవము కల్గుతుంది. పచ్చగా చిగురిస్తుంది. తిరిగి
జీవిస్తుంది. ఆదర్శినం తర్వాత ఆమెలో ఆశ చిగురించింది. ఆనందంగా ప్రార�నలో
పాలుగని ఉజీ�వంతో ప్రభుని స్తుతిస్తుంది. ఆమెలో నన్న జీవాన్ని యితరులతో
పంచుకోగల్గుచున్నది.
ఆమెను తాకిన వారు కూడా దర్శినాలు, కలలు, దేవుని నుండి సవారం వినే
ధన్యత పొందుచున్నారు. నానా పెఫైర్ అని పేరు కలిగింది. ఒకసారి ఆమె ఒక వ్యక్తిని తాకి
ప్రారి�ంచగా అతనిలోనున్న డయాభటీస్, పఫిట్స రోగం పోయాయి. ఆమె చేతులు వ్రేళ్ళల్లో
శక్తి యితరులలో స్వస్థత కలిగంచే ప్రభావము గలదిగా దేవుని అనుగ్రహాన్ని పొందింది.
నా జీవితంలో కూడా ఆత్మతో నింపబడగానే కరెంటు ప్రవహించిన అనుభవం
కల్గుతుంది. నేను నా భర్త ఆత్మలో నింపబడి అనేకులకు ఉపమారులుగా జీవించుచున్నాము.
మా సంఘములో నన్న ప్రతివారికి ప్రభువు ప్రత్యేక వరాలనిచ్చి ఆదరిస్తున్నారు. దేవునికి
ప్రతివ్యక్తి పరిచర్యకూడా అవసరమని తలుస్తారు.
మనలోనున్న తలాంతులను చురుగాగ వాడుకోవాలి. అభివృద్ధి చేసుకోవాలి.
మనము మన బలహీనతలన్నీ తొలగించకోవాలి, కోపము, అసాయు, పగ, గరవామునకు
దారమవ్వాలి. ప్రార�నకోరుట బలహీనతకాదు. ఆత్మీయబలం పొందుటకే ప్రార�న
అవసరము.
శ్రీమతి గ్రేస్ విజయ
(మారుక 16:17,18) యేసునామంలో దయ్యములను వదిలించగలరు. ప్రకొతతభాషలు మాట్లాడగలరు. రోగులపై చేతులుంచి ప్రారి�ంచగా వారికి స్వస్థత లభిస్తుంది.
దేవుని రాజ్యంలో ప్రతివారు అవసరమే. ఈ లోకంలో జీవించుచున్నామంటే దేవునికి
మనపట్ల ప్రత్యేక ఉద్దేశ్యముంది. ప్రతి వ్యక్తి ఒక భావంతో ఉండాలి.
దేవుడు నాకు ప్రత్యేక వరాన్నిచ్చారు. దానిని ఉపయోగించకోవాలి. ఎలా ఉ
పయోగించాలో తెలిసికొని తరీపుదు పొంది దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి దినము
మన తలాంతులను ఉపయోగించాలి. మన తలాంతులతో యితరులకు ఆశీర్వాదకరంగా
జీవించి ఉపయోగపడాలి.
(కీర్తన 37:9) దేవుని కొరకు కనిపెట్టువారు బూమని సవాతంత్రించుకుంటారు.
క్రీస్తు వచ్చు రెండవ రాకడలో చాలామంది మానసిక గాయాలతో బాధలోనున్న వారిని
రాకడపై సంసిద�ం చేయాలి. ్రశద�కలిగ ప్రభు పరిచర్య కొనసాగించాలి. దేవుడు వాడుకొను
వ్యకుతలలో విధేయత వినయం కావాలి. ఎంతగా తగిగంచుకుంటే అంతగా దీవెన లభిస్తుంది.
ఎలా దేవుని సన్నిదిి ఎక్కువ అనుబభవించగలము?
దేవుని సన్నిదిిలో ఎక్కువ సమయము గడపాలి. దేవునిని ఏకాంతంగా ఆరాదిించు
సమయాన్ని నిరణయించుకోవాలి. వెుుదటిగా ప్రార�నతో ఆరంభించి పరిశుదా�త్మ సహాయాన్ని
కోరాలి. ఏకాగ్రత కావాలి. మనస్సు వేర దిశలోకి మార్చరాదు.
ప్రభుతో మాట్లాడనప్పుడు ఆయనను అదిికంగా ప్రేమిస్తున్నానని తెలియజేయాలి.
ఆయన సన్నిదిి అనుబభవించాలని కోరాలి. పవిత్రాత్మ దేవా నవనవ్యముగా దిగిరమ్ము.
కరిగించి రూపొందించి నిండించి నన్ను వినియోగించు అని అడగాలి. ఆహావానించినప్పుడు
ఆత్మపని జరుగును.
నీ సవాచిత్తంతో ఏ పనీ చేయవద్దు. నీవు పొందిన దీవెనల్రై కృతజ్ఞత తెల్పాలి.
పరిశుదా�త్మ నీతో చేయించు అద్భుతాలను రికార్డుగా నోటుపుస్తకంలో వ్రాసి స్తుతించాలి.
దేవునికి అతి సన్నిహితంగా జీవించాలని నిరంతరము కోరుకో. ఆయన మంచిే్నేహితునిగా, హితునిగా, రక్షకునిగా, ప్రియునిగా నీ జీవిత అదిిపతిగా నిలిచి నీకు
అద్భుద జీవితాన్ని అందించి ఆనందాన్ని కలిగస్తారు. అదే నా జీవితానుభవం. యిా గొప్ప
శక్తిగల సన్నిదిి నీకు కావాలా? ప్రారి�ంచు కనిపెట్టు.
క్రీస్తు అనుచరుల అనుభవాలు

షషష. ్�వతీ”వ షవఅ్వతీ.శీతీస్త్ర
నీకు వరంత సలహాలనందిచగలదు. దేవుని దీవెన సన్నిదిి సదా మీతోనండు
గాక ఆమెన్.
మహిమానివాత అనుభవం
డేవిడ్ హిరా�గ�
(హాబకుకకు 2:14) "భూమ యెహోవా మహాత్మ్యమును
గార్చిన జ్ఞానముతో నిండియండును."
నా పేరు డేవిడ్ హిరా�గ�. నేను నా యవవానంలో
టీన్ఏజ్లో నుండగా ప్రభువు దర్శినము ద్వారా రక్షకునిగా
అంగీకరించినది వెుుదలు ఆయన సేవలో
�నమయయాను. అపపటి నుండి ప్రత్యేకవరముతో రోగుల
స్వస్థతలో ప్రారి�ంచసాగాను. పెద్దయయాక నా సేవలో
ఆత్మీయంగా అభివృద్ధి చెందిన తర్వాత యితరులకు నా
తలాంతు ద్వారా ఏ రీతిగా ఉపయోగ పడాలో
ఆలోచించసాగాను.
నా జీవితంలో ప్రత్యేక తలాంతు స్వస్థత అనే అద్భుత వరము. నేను
యేసునామమున ప్రారి�ంచి వారిని దర్శంచమని మంచి జరగాలని కోరుకుంటను.
తకుకవ వ్యవదిిలో ఎక్కువ మందికి పరిచర్య చేయాలనే ఆలోచనతో ప్రారి�ంచాను.
ఆయన ఆశ్చర్య రీతిగా వింతైన అనుభవాల్ని కనపర్చారు. మహిమగల అద్భుతం
జరుగురీతిగా పరలోకము తెరువబడి పరిశుదా�త్మ దిగివచ్చు అనుభవం పొందాను.
(అపొసత 4:29) ""్రేతురు పరిచర్యలో నీ హాసతము చాి అద్భుతములు
మహాతాకర్యాలు కనపరచు మని ప్రారి�ంచాడు."
ఒకొక్కరిపై చేయిఉంచి ప్రారి�ంచిన దానికంటే మాకుమ్మడిగా జరికగ అద్భుతాల
శక్తి ప్రభావంతంగా కనబడింది. మీటింగునకు హాజరయియన ప్రజలపైకి ఆత్మ దిగిరాగా
వేలాది ప్రజలంతా ఒకేసారి మహిమగల అద్భుతాలు చవిచూచేవారు. విచ్చిున్న వివాహాలు
శ్రీమతి గ్రేస్ విజయ
సిరయగుట, ఆరి�క పరిస్థితులు వెరుగవుట, భావ్రోదేవకాలు స్రియగుట ఈ రీతిగా
అనేక జీవితాలు ప్రభువు హాసతంను స్పష్టంగా తాకిన అనుభవాల సాక్ష్యాలు తెలేపవారు.
ఒకసారి ఆప్ఫికాలో మీటింగు జరికగ సమయంలో మహిమ గల అద్భుతము
పరిశుదా�త్మ ద్వారా అనుభవంలోకి రాగా పరలోకము తెరువబడి సేటడియంలో వేలాది
మంది దేవుని అద్భుత ప్రసన్నతను చవిచూచారు. ప్రభువునాతో మాట్లాడారు. ""డేవిడ్,
నీవేమ చూస్తున్నావు?" ప్రభువా దేవదాతలు పరలోకం నుండి దిగుటయు ప్రతి వ్యక్తిని
సపర్శంచి దీవించుట చూస్తున్నానని తెల్పాను. యిదేమాట మీటింగులో ప్రజలతో చెప్పు
అని ప్రభువు ప్రోత్సాహించారు.
దైవజనులారా, నేనీకషణము దేవదాతల్ని చూడగల్గుచున్నాను. కొందరు పసైతాను
శకుతలచే పీడించబడినవారు విడిపించబడుట, నేలపై పడిపోవుట, చేతబడి శకుతల నుండి
విడుదల పొందుటను స్పష్టంగా ప్రభువు తెలుపుట చూస్తున్నానని తెల్పాను. అలసి
పోవుటకు బదులుగా నేను ఉత్సాహాంతో శక్తితో నింపబడుట ప్రభువు కృపయే.
కొందరికి సా�లకాయం వున్నవారు సన్నబడుట, కణితలు సవాస�పడుట, ఏఏ
స్వస్థతలు కొర్తగా నన్నవో వారు స్వస్థత పొందుట గ్రమస్తున్నాము. యిది కేవలము
దేవుని మహిమగల అద్భుత క్రియగా నమ్మి స్తుతిస్తాను.
మహిమ అనే పదము హెాబ్రీ భాషలో ( ""కావింద్" దీని అర�ము బరువుగా
నండుట. యిా లోకంలో పరిశుదా�త్మ ద్వారా యిా బరువైన అనుభవం పొందుట
పరలోక ఉనికి అనుబభవించుటయే. పరలోకపు ఊపిరి ఉనికిగా ఉంటుంది. ఆ కషణంలో
ఏది అడిగినా దేవుని ద్వారా పొందగలము.
నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తం బూమమీద నెరవేరునుగాక అనే అర�మదే.
పరలోకంలో ప్రవేశ్తిేే స్వస్థత ఎంత తకషణంగా జరుగుతుందో ఆత్మ నింపుదల ఉంటే
బూలోకంలో అంతే తీవ్రతలో పొందగలము. శరీర అవయవాలు ఏరపడగలవు. కంటిచూపు
అందుతుంది. వినికిడి పొందగలరు.
వెస్సియా ద్వారా అన్ని అద్భుతాలు పొందగలము.
( 19:30)
జీశీ�అ""సమాప్తమైనది అనే క్రీస్తు పలికిన మాటను బట్టి ఏది అవసరము
క్రీస్తు అనుచరుల అనుభవాలు
గలదో అది పూర్తిగా అందుకోగలము. లోటై�న అవయవము కావాలని అడిగి
పొందగలము.
(హెాబ్రీ 11:3) మాటమాత్రం చేత సరవా సృష్టి చేయబడింది. కనబడని వసతువులు
కనబడేలా దేవుడు చేయగలడు. సృష్టి ఏరపడినట్లే సరవాం జరుగుతుందని నమ్మి అడిగి
పోందగలము.
(ఆది 1:2,3)
దేవుని ఆత్మ బూమపై అల్లాలాడి వ్యాపించి యందని వ్రాయబడింది. శూన్యంలో
ఆత్మ నిలిచి ఉండటము మాటలో సృష్టిఅంతా సృష్టించబడుట గమనించగలము.
(1రాజులు 18:41) ఆత్మపూరుణడై వర�ము ఆపుట, వర�ం పొందుట మానవ మాత్రుని
మాట ద్వారా సృష్టి కదిలింది.
ఆత్మకార్యాలు మహిమ పర్చబడు రీతిగా క్రియారూపంగా మారుట చూస్తున్నాము.
దేవుడు చెప్పినట్లు ఆత్మతో పలికినచో సమస్తము జరుగును. దేవుని మహిమ కేవలము
భావ్రోదేకము కాదు గానీ సృజనాత్మక క్రియ కరంటు ధవాని తరంగాల చర్యవలై కనబడేది
కాదు. అవి ఎలా పనిచేస్తాయో కళ్ళతో చూడలేము. శక్తి అణువుల కదలిక ప్రతి సృష్టి
వాక్య శబ్దం ద్వారా ఆత్మ సన్నిదిి ద్వారా ఏరపడినదని గ్రహించాలి. దేవుని మాటచొపపున
సారయడు, చ్రందుడు, గ్రహాలన్నీ ఏరపడ్డాయి. యిా అనుభవము కేవలము సృష్టి సృష్టికరత
సవారం గురితంచగలవు. విని తగిన రీతిగా స్పందించగలవు. అందువలననే క్రీస్తు అం�రపు
చెట్టును మాటమాత్రము ఎండిపోవాలని చెపపగానే ఆ చెట్టు విధేయత చూపింది. అందుకే
(మతాతయి 21:18,19) విశ్వాసులంతా మంచి సువార్తను ప్రకటించాలి.
మహిమలో ప్రతిమాటకు శక్తి ఉంటుంది. దేవుని మాటలు మన ద్వారా నెరవేరతాయని
గుర్తించాలి. కొందరు కేన్సరు వ్యాదిిగ్రస్తుల్రై ప్రారి�ంచి విజయవంతమైన జవాబుపొందుట
యెహెాజేకలులో ఎముకల గార్చి ప్రవచనము నెరవేర్పు వంటిదే.
అట్లే అనారోగ్యం పట్ల ప్రారి�ంచి స్వస్థత కోరుటవల్ల జవాబు పొందగలవుని
నమ్మాలి. కొన్ని కణితలపై కాంతి కిరణాలు అల్రాటస�ండ్ కాంతి పంపగా లోపల రోగం
మాయమగుట చూస్తున్నాము. అట్లే శక్తిగల మాటలు పవర్గలవి గనుక మహిమతో
దేవుని సన్నిదిి ఎరిగి పలికిన వాక్య శబ్దంతో అద్భుతాలు సాధ్యము కాగలవు.
శ్రీమతి గ్రేస్ విజయ
(సంఖ్యా 20:11) మోషే రాతితో మాట్లాడాడు. నీటికోసం నోటితో ప్రారి�ంచాడు.
పసైతాను క్రీస్తును శోదిించగా జయించాడు.
(మతతయి 4:3) పసైతాను కూడా రాళ్ళను రొటైటగా చేస్తానంది.
(మతతయి 17:20) పరవాతములతో మాట్లాడి తొలగుమని తెలిపనప్పుడు తొలగునని
విశ్వాసముంచువుని ప్రభువు తెల్పారు.
(లాకా 8:25) శిష్యులు కూడా గాలిని క్రీస్తు గది�ంచుట, అలలు నీటితో
మాట్లాడుట చూచి ఆశ్చర్య పడ్డారు. విశావాసంతో సృష్టితో మాట్లాడితే పఘలితం లభిస్తుందని
క్రీస్తు తెల్పారు. విశ్వాసము క్రీస్తు నస్నదిి, పవిత్రత అవసరము. ప్రతి విశ్వాసి నమ్మకంతో
అద్భుతాలు, సాచక క్రియులు చేయు బభక్తిని శక్తిని సమర�త క్రీస్తునందు విశావాసం వల్ల
జరిగించగలడని తెలుపటకు ధైర్యంగా నిలసతున్నాను.
పరలోకం తెరువబడుట జరుగుతుంది. మహిమానివాత అనుభవాలు అనే నా
పుస్తకము చదివి సంతోషంతో ఒక పసీత తన సాక్ష్యము వివరించింది. కాలిఫోర్నియాలో నా
కానపురెనసుకు వచ్చింది. ఒకసారి ఆమె తన తల్లిని దర్శంచుటకు వెళ్ళగా శరీరంలో
ప్రమాదంతో గాయమైనందన ఆమె తల్లికి వస్రతములు మార్చుట పడకలో పరిచర్యలు
చేయవలసి వచ్చేది. నడచుటకు సహాయపేది. ఆమె నా మాటలు నమ్మి క్రీస్తుపై
విశ్వాసముంచి ""ఓ ప్రభువా, నాకు సహాయము చేయండి. ఒక అద్భుతము నా తల్లిపట్ల
జరిగించండి. ఆమె ప్రారి�ంచిననా ఏ మారుప సంబభవించలేదు. నా పుస్తకములో సందేశము
మరొక సారి గ్రహించినదై శరీర భాగాలు నా సవారం వినగలవని నమ్మి ఈసారి ప్రత్యేకంగా
ప్రారి�ంచింది.
""ఎముకలారా, నా మాటలు వినగలవు గనుక యేసునామంలో వాటి స్థానానికి
రావాలని ఆజ్ఞాపిస్తున్నాను అని ప్రారి�ంచానని తెలిపంద.తీఇ ఆకషణంలో ఆమె తల్లి శరీరంలో
మారుప కలిగింది. ఆమె ప్రక్క ఒక వాహానము కదిలిన అనుభవం కలిగింది. ప్రతి ఎముక
తన స్థానములో స్థిరపడ్డాయి. ఆమె సంపూరణ ఆరోగ్యం పొందింది. నా పుస్తకములో
ఆత్మీయ తలంపులు ఆమె అందుకొని ప్రయోగించింది. ఆమె చాలా ఉత్సాహాంగా ఆమె
తల్లి స్వస్థతగార్చిన సాక్ష్యం వివరించింది. నేను ప్రారి�ంచగా పొందిన స్వస్థతల కంటై నా
పుస్తకములో తలంపులనప్యోగించి ప్రారి�ంచి పొందుకున్న అద్భుతాన్ని బట్టి చాలా
క్రీస్తు అనుచరుల అనుభవాలు
ఆశ్చర్యంతో ఆనందిచగలాగను.దేవుని ఆత్మ ఉనికి మహిమానివాత సన్నిదిి
అనుభవంలోకి రాగానే పరలోకం స్పందించగలదని నమ్మాలి. దీనికి మనలో పరిశుద�త
చాలా అవసరము. ఆ తర్వాత ఆరాధన స్తుతి కావాలి. ఉపవాసం ద్వారా ప్రార�న
త్యాగజీవితం మాత్రమే గొప్ప అద్భుతాలు పొందుటకు సాధ్యమనుకొని నమ్మాలి. అపవిత్రత
ఏమాత్రం చోటుచేసుకొనరాదు.
నేను గతంలో జరిగించిన ప్రతి సదస్సులలో ప్రధాన అంశముగా పునాదిగా
నిలిచింది కేవలము పరిశుద�తయే. పశ్చాత్తాప్ము కషమాపణ పాపముల నుండి సంపూరణ
విడుదల పొందుట అత్యంత అవసరము. మన మనస్సాక్షి పూర్తిగా నిందారహితమై
వాక్యమనే ఉదకస్నానంతో నింపబడాలి. వాక్యము అంతరంగికంగా పరిశుద�త పొందుటలో
సంపూరణ సహకారం అందిస్తుంది. పవిత్రంగా నిలిచి దేవునితో అతి సన్నిహిత సంబంధం
కలిగయున్నపుే దేవుని ప్రసన్నత తాకి పరలోకం స్పందించి తగిన అద్భుతాలు నెరవేరగలవు.
స్తుతి ఆరాధన :-
దేవుడు స్తుతుల సింహాసనాసీనుై యంటాడని వ్రాయబడింది. తంబుర సితారాతో
దేవుని స్తుతించుట పాతనిబంధనలో పరిపాటి. దేవుడు మనపట్ల చేసిన ఉపకారాలకు
స్తుతి ద్వారా కృతజ్ఞత ఆనందము వెల్లడించుటకు పాటలు సంగీతము ఉత్సాహాన్ని
అందించగలవు. బూమపైననే దేవుని మహిమ బయలుపడతాయి. గొప్ప విసోపటశక్తి
వెలువడుతున్న అనుభవాలు స్తుతి ఆరాధనలతోనే ఆరంబభము కాగలవు. కొందురు కేకలు
వేస్తూ నృత్యము కూడా చేయుట గమనిస్తాము.
దేవుని సన్నిదిి ఉత్సాహా కశకుతలతో నిండిన ఆరాధనతో నిలిచి యండుట
హృదయంలో నిండిన స్తుతిని ప్రతి వ్యక్తి మనస్సులో ఆలోచనా సర[ని హృదయపూర్వాక
మైనదో పెదవుల ద్వారా వస్తుందో పూర్తిగా గ్రహించగల దేవునిని బట్టి మనకు అద్భుతాలు
సంబభవించుట సత్యమని గ్రహించాలి. నీవేరీతిగా తెలుపుకోదలచిననా నా
హృదయాంతరంగమందు నిలిచి నిన్ను ప్రేమించి ఆరాదిిస్తూ స్తుతిస్తున్నాను ప్రభువా.
నా సమస్తము నీకు అంకితము చేస్తున్నాను. నీ సన్నిదిి నాకు ప్రియమైనదని
తెలుపట ప్రాముఖ్యమైనది. ఆరాధన ద్వారా దేవుని నిజసన్నిదిి మహిమ గల ఉనికిని
బరువైన రీతిగా అనుభవము ఆరంబభము కాగలదు. అదే ఆత్మఉనికి అని తెలిసిపోతుంది.
శ్రీమతి గ్రేస్ విజయ
ఉపవాస ప్రార్థన :-
శరీరాన్ని నలగగొట్టుకొని అన్న పానీయాలకు దారవెై ఆత్మను సంసిద�ం చేసుకొని
దేవునిని మాత్రమే కేంద్రీకరించి ఆరాదిించినప్పుడు అర�ంటు సందేశమందించుటకు
టైలిగ్రాము వాడిన రీతిగా ఈ ఉపవాసము తకషణ జవాబులను పొందగల కృపనిస్తుంది.
దేవుని సవారమును స్పష్టంగా వినగలము. శక్తిగల ఆయన సన్నిదిి వరంత ఉ
దృతంగా అనుభవం కల్గుతుంది. నీ విశ్వాసము పరిమాణవెంత అదిికమైనదో నీవు
ద్యానించే వాక్యములను బట్టి ప్రార�న స్తుతి ఆరాధనను బట్టి ప్రభువు చ్రూే ప్రతిస్పందన
నీవు అనుబభవించుట నీకే స్పష్టంగా అవగాహన కాగలదు.
త్యాగపూరిత అరపణలు :-
(అపొసతలు 4:32,33) ్రకొతతనిబంధన కాలములో విశ్వాసులు వారి ఆస్తులను
సమష్టిగా అనుబభవిస్తూ అపొసతలుల పాదాలవద్ద నిజాయితీతో సమర్పించేవారు. మనస్సు
పూర్తిగా అరపణలందించేవారు. త్యాగపూరిత అరపణ లందించి ఎక్కువ ఆశీర్వాదాలను
పొందారు.
(1 రాజులు 17:15-22) ఒక విధవరాలు దైవజనుడైన ఏలియా కర్పించిన
భోజనమును బట్టి ఆమె కుమారునికి ప్రాణము వచ్చింది. సొలోమోను ఎన్నో బలులు
అర్పించినందన పరలోకము తెరువబడింది.
(1 రాజులు 4:39) అతను కోరిన కోరికలకు అదనంగా జ్ఞానమిచ్చి గౌరవించిన
అనుభవం గమనించవచ్చును. పరలోకము తెరువబడిన అద్భుత సమయంలో ప్రతివ్యక్తి
వివిధ అద్భుతాలు పొందారు. వెంట్రకలు పెరుగుట, ఆరి�క సమృది�, రోగములనుండి
విడుదల, పసైతాను బందకాలు విపపబడుట ఎందరో ఆరోగ్య వంతులగుట వెుుదలగు
అద్భుతాలు సంబభవించాయి. బూలోకంలో పరలోకమునుండి దీవెనతో నింపబడు మహిమ
దిగివచ్చి పైనండి క్రింద బూమపై అందుకున్న ఆశీర్వాదాల పరంపరను అనేకులు
అనుబభవించారు. అది అతి సామాన్యరీతిగా పరలోక దీవెనలు పొందు అనుభవంగా
బభకుతలు గ్రహించారు.
(ఆదికాండము 28:112) యాకోబు ప్రారి�ంచి పెనుగులాడిన అనుభవంతో
క్రీస్తు అనుచరుల అనుభవాలు
పరలోకం తెరువబడి నిచ్చెిన పైనండి బూమకి వ్రేలాడుట దాతల దర్శినము కనిపంచి
దీవెనలందాడు.
ప్రత్యేక వేడుక సమయాల్లో ప్రత్యేక ప్రసన్నత దిగివచ్చు వివిధ కాలాలు
గ్రహించవచ్చును. పరణశాల పండుగలు, పులియుని రొటైటల పండుగ దినాలు, పెందుకొస్తు
పండుగ దినాల ప్రత్యేకతలో ప్రత్యేక బభక్తి ఆరాధనలు జరుగుట పరిపాటి.
యివన్నీ దేవుని ప్రసన్నత పొందే గొప్ప అవకాశాలు. కొందరు ఆచారంగా
భావించవచ్చు గాని, దేవుని దాతల ఉనికి, ఆత్మ ఉనికి, మహిమ ఉనికి, ప్రత్యేక
సందర్బాులలో ప్రత్యేకత కలిగ వుంటాయని గ్రహించాలి.
మేము ఇ్రశాయేలు దేశములో కొందరి విశ్వాసులతో ఒక టీవ్గా
ప్రయాణించినప్పుడు ఒక ప్రత్యేక స్థలము దర్శంచాము. అదే యాకోబు బావి. నేను
నాతోనన్న వ్యకుతలతో ""మీ రంతా ప్రత్యేక ప్రార�నా సిద�పాటుతో యిా స్థలంలో విశావాసంతో
వెాకరించి లేదా కూర్చొిని ప్రవచంచే సందేశము గాని దర్శినాన్ని గాని సీవాకరించండని
హెాచ్చరించాను. ఆరోజు కాసత చీకటి పడిన వేళ్లో దేవుని స్తుతించి ఆరాదిించుట
కారంభించాము. ప్రత్యేక స్థలములో చాలా చారిత్రాత్మక ప్రాముఖ్యత గల స్థలంలో
చేరాము.
నా కయితే ప్రత్యేక దర్శినములో ఒక గ్లాసువంటి సముద్దము కనిపంచింది.
అకకడ సింహాసనముంది. క్రీస్తునకు కుడి ప్రకకగా నేనున్నట్లుగా చూచాను. నన్ను చూచి
ఆయన మాట్లాడసాగారు.
""డేవిడ్, మీరంతా యిా ప్రాంతం దర్శంచుటకు వచ్చినందన వందనాలు.
ఇస్సాకుకు నా ప్రజల ప్రాంతము చేరారు. నీవు యిక ఇష్మాయేలు ప్రజలను చూడాలి.
అరబ్బు ప్రాంతము నీవు తాకాలని హెాచ్చరించారు. సరిగాగ ఇ్రశాయేలు ప్రాంతము
నుండి తిరిగి వచ్చిన నెలలో నేను దుబాయి చేరాను.
ఆ ప్రాంతంలో షేక�్సను దర్శంచాను. వారికొర్రై ప్రారి�ంచాను. ఒక ముస్లిము
వ్యక్తి చేతిని ముట్టి ప్రారి�ంచగా అద్భుత స్వస్థత లభించింది. ఆ వార్త తెలిసికొన్న వేలాది
ముస్లివ్ ప్రజలు ఆ రాత్రి ఆరాధనలో పాలుగనుట దేవుని చితతమని నమ్మాను. ఆ
శ్రీమతి గ్రేస్ విజయ
ప్రాంతం వారు అద్భుతాలు సాచక క్రియలకు ప్రాధాన్యత నివవారు. కానీ యిా అద్భుతము
వారికాశ్చర్యము కలిగంచింది. ఒకని తలవెండ్రుకలు తెలుపు నుండి నల్లని రంగులోకి
మారింది. బటటతలవారికి జుట్టు పెరిగింది. కణితలనుండి స్వస్థత పొందారు. ఈ
అద్భుతాలను బట్టి అనేకులు యేసును రక్షకునిగా నమ్మారు.
అరబ్బులు యాదులు కలసి దేవుని ఆరాదిించు సమయము ఎంత వింతైన
ఆశ్చర్యకారమైన అద్భుతమని మేము దేవుని స్తుతించి ఘనపర్చాము.
కోతకాలము సమీపమయింది. పండిన పంట సిద�ంగా ఉంది. అనేకుల క్రొతత
ప్రాంతంలో దేవుని ఎరిగినవారు లేపబడ్డారు. అవెరకాలో యాదులలో
విశావాసమారంభమైనది. గతంలో అసాధ్యమైన వ్యకుతలతో రక్షణానుభవం కల్గుట
సుసాధ్యమగుట దైవిక సంఘటనలు సంబభవించి సువార్త్రై తలుపులు తెరువబడుచున్నాయి.
చీకటిలో ప్రజలు గొప్పవెలుగు చూచనట్లు ముసుగు తెరతీయబడి పండిన
పంటను చూచి కోతవారు సిద�మగుచున్నారు. విశ్వాసులు సువార్త వితతుట పంటను
కోయుటలో ్రశమంచి వ్రిశమంచక పని చేస్తున్నారు. గతంలో ప్రజలను హింసించిన
స�లు పౌలుగా మారిన సంఘటనలు జరుగుచున్నాయి.
పరలోకమునకు ఒకే మార్గముంది :-
నేను ఆరిజోనా ప్రాంతంలో పసదోనా ప్రాంతంలో జీవించిన రోజుల్లో
(ళవసశీఅ�) ప్రకొతతతరం కొరకు క్రొతత ప్రణాళ్ళకలు ప్రభువిచ్చేవారు.ఒకసారి హె�టలులో నుండగా
ఒకమ్మాయి పరిచయమయింది. ఆమె బ�ద�మతసతురాలు. వేలాది బుద�మతస్తులు
ఆరాధనలతో ఆమె పాలుగను అనుభవాలు తెలిపంది. నేను క్రీస్తును గార్చి సాక్ష్యమచ్చాను.
ఆమె వెంటనే ""ఆహా, నేను యేసును కూడా ప్రేమిుస్తాను. ఆయన గొప్పవాడు. నాకుే్నేహితుడు" అని తెలిపంది. క్రీస్తు నీకొరకు మరణించి తిరిగి లేచారిన నేను చెపపగా
""నిజమేనండి నేను ఆసప్రతిలో మరణ స్థితిలో నుండగా ఆయన కనిపంచి నన్ను మరణము
నుండి బ్రతికించారని వివరంగా తెలిపంది.
సరియైన రక్షణ ఎట్లు పొందగలవెా ఆమ్రెవరా తెల్రిే వారులేరు. ఆమె
యితరుల సహాయము చేయాలనే కోరికలు మంచి పనులు చేయసాగింది. ఆమె నా
క్రీస్తు అనుచరుల అనుభవాలు
నుండి క్రీస్తును గార్చి తెలసుకొవాలని ఆశించింది. ఆమె ఎన్నో బ�ద� దేవతల ఆరాధనలో
నండగా యేసు దర్శినముచ్చారు. ఆమె పరలోకాన్ని చూచింది. దానిలో
ప్రవేశించలేకపోయింది. నా ద్వారా తప్ప పరలోకానికి ప్రవేశము లేదని ప్రభువు దర్శినంలో
చెప్పారట. ఆ మాటలు ఆమెకేమీ అర�ము కాలేదు.
(యోహాను 14:6) ఆమెకు వివరంగా క్రీస్తుగార్చి చెప్పాను. క్రీస్తు తప్ప
వేరదేవతలను పూజించుట దేవునికిష్టము లేదని తెల్పాను. క్రీస్తు మాత్రమే నీ ఆరాధ్యదైవం
కావాలి అన్నాను. యేసు వాస్తవమైన దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు.
సత్యమును గ్రహించగానే ఆమె ఏడచుట కారంభించింది. అకకడే నిలిచి ఆమ్రెై
ప్రారి�ంచాను. ఎందరో చేతబడి శకుతలచే ప్రభావితమై సత్యదేవుడైన క్రీస్తు ఒకేమార్గము
అది పరలోకము చేరచునని గ్రహించలేని వారిగా ఎందరో అన్యదేవతల ప్రభావముతో
నలిగిపోవుచున్నారని గ్రహించాను.
వారికందరికీ దేవుని గార్చి తెలసుకోవాలనే ఆకలి ఉంది. సరియైన మారగం
చ్రూేవారు కావాలి. అందుకే క్రీస్తు కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్దిమంది ఉ
న్నారని తెల్పారు. దేవుడు మనకు దొరకు కాలములోనే సమీపించాలని అందరా
గ్రహించాలి.
దేవుని ఆత్మ అల్లల్లాడనపుే మాటద్వారా సృష్టి జరిగింది. యిది
తెలసుకొనవలసిన సత్యము. అప్పుడే అద్భుతాలు వెలువడును. సమయమాసన్నము
కాగలదు. మహిమానివాత ఆత్మ నింపుదల సమయం వరకు వినయంతో పవిత్రతతో
ఆరాధనతో వేచియుండి ఆ అద్భుతమైన తగిన సమయంలో ప్రవేశించినపుే అద్భుతాలు
సాచక క్రియులు లబభ్యము కాగలవు.
యిా అద్భుతాలు అనుభవములోకి రావాలంటే ఏ రీతిగా ఆలోచిస్తామో,
హృదయంలో తెలిసికుంటామో అది సత్యమని నమ్మాలి. వ్యతిగత పరిశుద�త
ప్రాముఖ్యమైనది.
ప్రార�న, ఉపవాసము, స్తుతి ఆరాధన తపపనిసరిగా సిద�పాటుగా నుండాలి. ఆ
తర్వాత దేవుని వెల్లని స్వారాన్ని వినుటకు సిద�పడాలి. అద్భుత స్వస్థతలు దర్శినాలు
లబభ్యం కాగలవు.
శ్రీమతి గ్రేస్ విజయ
దేవుని గార్చి స్పష్టమైన నాతన దృకపధం కావాలి. సాధారణ ఆలోచనలు
కాదు అప్పుడే అసాధారణ అనుభవాలను చవిచాడగలము. యేసు దేవుని కుమారుడు,
సరవాసృష్టికరత విశావాన్ని సృష్టించిన దేవుడు నీ గార్చి ఎరిగిన వాడైయున్నాడు. ఆయనను
కూడా వ్యక్తిగతముగా తెలసుకోవాలని కోరుచున్నాడు. ఎందుకనగా ఆయన నిన్ను
ప్రేమిస్తున్నాడు. ఆయన నామము తప్ప మరనామములో రక్షణలేదు. దేవుడు మంచివాడు. ప్ర్రేమామయుడు. యిా సాక్ష్యము చదివే అవకాశము దేవుడే నీ కొరకు సిద�పర్చి దీవించట
కాశించుచున్నాడని నమ్మి స్తుతించు. దేవుని దీవెన ప్రసన్నత నీకు కల్గును గాక ఆమెన్.
షవపర�్వ - షషష.్�వ స్త్రశ్రీశీతీవ ఓశీఅవ.శీతీస్త్ర
క్రీస్తు అనుచరుల అనుభవాలు
లేని దానికోసం దు'�స్తూ పసైతానుకు ే్నేహితుడవు కాకు!
ఉన్నదాంతో దేవుణిణ స్తుతిస్తూ దయామయుడికి
దగ్గర బంధువుగా దరిచేరు
జాన్ శ�ఖర్
రచన సేకరణ:
""కావున సంతోషముగా నుండుట కంటైను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట
కంటైను శ్ర�ష�మైనది ఏదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని" - ప్రసంగి 3:12
కురిసిన ప్రతి చినుకూ ముత్యం అవుతుంది. ఎండిన ఆకు కూడా శుబభలేఖ
అవుతుంది. బ్రతకు స్పర్శిలో, జీవితపు మందహాసంలో దుఃఖం కూడా ఆనందం
అవుతుంది. కషణం కషణం "కాలం" నన్నిలా అమృతం తాగిస్తుంది. గుకకగకకకి హృదయం
సంతోషంతో నిండుతుంది. నిశ్శిబ్దపు అర�రాత్రిలో, కనురెపపలపై వాలే నిద్ద కూడా
భభవిష్యతతు"ని తన స్నేహితురాలిగా తీసుకొస్తూ నన్ను సంతృప్తితో నింపుతుంది... ఇదే
సంపూరణ విజయం అంటే.
నా జీవితం ఒక పెటైటలాంటిది. ఎన్ని అనుబూతులోత నింపినా అది బరువెకకదు.
నేను నడిచే తోటలో ప్రతి పూవు దగ్గరా ఆగి పలకరిస్తాను. ఏది ఏ అనుబూతి పరిమళాన్ని
ఇస్తుందో తెలియదు. కదా. దేవుడు నా కాళ్ళలో శక్తి నిచ్చినందుకు నేను అనుభవాల్లోంచి
ప్రయాణం చేస్తూ ఉంటను. కొన్ని ముళ్ళుంటాయి. గాయం లేనపపటికి సుఖం గురొతచ్చి
ముళ్ళ గాయాలు కూడా ఆనందాన్నే ఇస్తాయి. దారిలో వృదు�లా, రోగ్రగస్తులా, బాధగా
కనబడతారు. వారిని ఓదారుస్తాను. వారి కళ్ళలో సంతోషం నాకు తృప్తినిస్తుంది. మారగ
మధ్యంలో నాకు రాజులు, మోనారుకల సమాధులు కనబడతాయి. ఆ శిదిిల సమాథదులు
గర్వానికి ప్రతీకలు. ఆ గరవాం కోలోపయేలా చేసినందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు
తెలపుకుంటను. నడిచేకొద్దీ నాకు క్రొతత అనుభవము సాకషాతకరిస్తుంది. హృదయం
విశ్వామంత విశాలమవుతుంది. నా ఆత్మ అమరవెైందని తెలసుకుంటను.
నా హృదయ చక్షువుకి సుఖము, దు:ఖము ఒకటై� కనబడతాయి. అదే పరిపూరణమైన
ఆనందంగా తోస్తుంది. అలా అని నేను విరాగిని కాదు. భ�తిక సుఖాలను కూడా
ఆసావాదిస్తాను. సౌందర్యం, కషణికం కావొచ్చు. కానీ కషణం అసత్యం కాదని నాకు తెలసు.