Chapter 4 of 8

సాక్ష్యం 6

ఒకప్పుడు నయాయార్క జైలులో ఎన్నో హాత్యలు చేసిన సేవ్ కుమారుడు డేవిడ్

(

ణ”�స దీవతీసశీబ�్ఓ)గురించి విన్నాను. 1978వ సంవత్సరములో నేను ఒక ఉతతరము

వ్రాసాను. ఆ తర్వాత యావజీ�వ ఖైదీగా నిలిపారు.

నేను వ్రాసిన ఉతతరములో ""నీవు పశ్చాత్తాపపడితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.

యేసు నిన్ను రక్షించగలరు" అని వ్రాసాను. వెంటనే జవాబు వచ్చింది. ""పిచ్చి పిచ్చి

వ్రాతలు వ్రాయుట మానుకో. నేను ఒకవేళ్ బయుటకు వేసత నిన్ను చ్రంేస్తాను జాగ్రతత"

అని జవాభచ్చాడు.

సరిగాగ 12 సంవత్సరాలు గడిచాయి. ఒకజైలులో నేను పరిచర్య చేయుచుండగా ప్రసంగ సమయము గడిచిన తర్వాత ఒక వ్యక్తి నన్ను చేరాడు. అతని చేయి ఆప్యాయంగా

నా బభుజముపై నంచాడు. అయయా పాస్టరుగారా, మీరు ఎంతో ప్రేమతో సాహాసంతో

జైలుపరిచర్య చేయుట న్రాంతో ఆనందం తృప్తి ఆశ్చర్యం కలిగస్తుంది. అందరా యిా

స�లాలకు వచ్చి సేవ చేయలేరు. నేనెవరినో గురితంచగలరా? 12 సంవత్సరాల క్రితం నా

కేషమము కోరి ఉతతరం వ్రాసిన డేవిడ్ అనే హాంతకుడిని నేనేనండి".

చీకటిలో కాంతిరఖను మీరు వెలిగిస్తున్నారు వందనాలు అన్నాడు. ""డేవిడ్,

నీవు రక్షింపబడ్డావా?" �నండి కొన్ని సంవత్సరాల క్రితము క్రీస్తు నా బభయంకర పాపాలనుండి

రక్షించారు. ప్రతికలవారు తన చర్రిత మార్చి తెల్పారు. నావలై రక్షణ పొందుటకు �రిష్

జైలులోనున్న ఒక యవవానస్తునికి ఉతతరము వ్రాయగలరా. నయాయార్క జైలువారు వేర

వ్యకుతలకు ఉతతరము వ్రాయుటకు అనుమతిలేదు. డేవిడ్

ఉతతరము వ్రాయమని కోరిన యవవానసతుడు గొప్ప నేర్సతుడు. తన 15వ ఏట 15 మందిని

చంపాడు. అతని పేరు ఎడిడ్()

జుసస�వ �వతీఅషశీఎపవ

అతను �ర్లాండులో అతిక్రూరమైన నేర్సతుడుగా నున్నాడు. గ్యాంగ”డర్, మాదక ప్రదవ్యాలు సేవిస్తూ అందరికీ బభయం కలిగంచే హాంతకుడు. �ర్లాండు చెరసాలలో అత్యంత

గొప్ప పసక్యూరిటీ నిచ్చి లోపల పసల్లో ఇనుప స్రంళ్ళతో బందిించేవారు. డేవిడ్ సలహా

మేరకు ప్రతి వారము అతనికి ఉతతరాలు వ్రాసేవాడిని. యిా రీతిగా కొన్ని వారాలు

వ్రాసాను.

అద్భుతంగా అతను కూడా క్రీస్తును రక్షకునిగా సీవాకరించాడు. నా ప్రసంగాల

సిడిలు వినాలని కోరాడు. కొన్ని వారాల తర్వాత వచ్చిన జవాబు ఆనందం ఆశ్చర్యం

క్రీస్తు అనుచరుల అనుభవాలు

కలిగంచింది. మాకుమ్మడిగా పసైతాను శకుతలను బందిించే ప్రార�న దైవశక్తితో యేసునామంలో

ఆయన రక్త శక్తితో ప్రారి�ంచిన టేపులు విన్నాడు. ఆ టేపులో నా మాటలను విన్నవెంటనే

శరీరంలో గొప్ప స్పందనకలిగ వణుకు పుట్టిందన్నాడు. చెమటలు పట్టిన శరీరముతో

కంపించసాగాడట. ఒళ్ళంతా వేడిగా మారగా చల్లని నీళ్ళు ముఖంపై జల్లుకున్నాడట.

అది చలికాలము. అయినను వేడి కలిగందట. అతనిలో చాలా దయయాలు

కాపురమున్నట్లు ఆ జైలు పాస్టు గారికి తెలిపారట. ఆయన భగ్గరగా నవ్వాడట. నన్ను

అతని జైలు దగ్గరకు రమ్మని ఆహావానించాడు.

దేవుడు ఆశ్చర్యంగా నా ప్రయాణము విజయవంతం చేసాడు. �ర్లాండు చేరాను.

అది డభ్లన్ సమీపంగా ఉంది. నేను చూచిన జైళ్ళన్నింటిలో అతి బభయంకరంగా అతి

చీకటిగా చాలా బందోబస్తుతో నిలిచింది.

ప్రెైవేటుగా విజిటర్స కొరకు ప్రత్యేకించబడిన చిన్న స్థలంలో ఎవ్డ�డ్ని ప్ర్రపధమంగా

కలిసాను. అతని చేతికి కాళ్ళకుంచిన స్రంళ్ళు సడలించారు. పసైతాను ప్రవేశించగల

ద్వారాలగార్చి వివరించాను. కషవించలేని కరి�న హృదయంతో నున్నాడు. నీ మనస్సులో

నన్న పగ, కోపం తొలగించి కషవించనిచో నీలోనున్న దయయాలను విడుదల చేయుట

నాకు అసాధ్యమని తెల్పాను.

""నేను బయటపడితే నాపైకి లేచిన వాడిని చంపితీరతానన్నాడు. నీవు మారకపోతే

నేను వెళ్ళిపోతానని లేచి వెళ్ళి తర్వాత వస్తానని రెండు రోజులు తర్వాత తిరిగి ఎడ�డ్ని

కలిసాను. నేను ఎడిడ్ చాలా ప్రత్యేకించబడిన స్థలంలో పోలీసులు కాపలా ఉండగా

కలిసాము. నలుగురు ఆపఫీసర్లు కాపలాతో పాటు నడుము భాగములో గొలసులంచారు.

కాళ్ళకు బంధాలంచారు. చేతికి బేడ�లున్నాయి. అతని ముఖములో చక్కని ప్రశాంతమైన

చిరునవువా చూచి ఆశ్చర్యపడాను.

డాన్గారు మీరు చెప్పినట్లు నాకు చాలకోపమున్న వ్యక్తిని కషవించలేనని తలంచాను

గాని కషవించగలాగనండి అన్నాడు. అతని కండ్లల్లో నిజాయితీ కనిపంచింది. పసైతానునుండి

విడుదలకు ప్రార�న యేసునామంలో చేయగా సంపూరణ విడుదల పొందాడు. జైలనుండి

కూడా ఆతర్వాత విడుదల లభించిందని తెలిసికొని దేవుని స్తుతించాను.

ఆ తర్వాత టైలిఫోను ద్వారా వెస్సియానిక్ విజన్ రడియో ద్వారా సాక్ష్యాన్ని

ఇంటరయా చేయగా పసైతాను శకుతలపై జయవెుట్లు లభించిందో వివరించాడు.

శ్రీమతి గ్రేస్ విజయ

నేను హాంతకుడను దాషకునిగా రోడున పడాను. నాశనకూపంలో దిగాను,

లోపల చాలా క్షోభతో నిండియున్నాను. నెమ్మది లేదు. చాలా చెడుతనంతో నిండియండి

చాలా హింసాయుతంగా నిలిచాను. మానసికంగా చాలా దుష్రపవర్తనతో నిండిపోయాను.

నేనీ బాధలన్నిటినండి పసైతాను శకుతలనుండి విడుదల పొందగానే వింతశాంతి నాలో

నిండింది. చెపపనశక్యమైన అసాధారణ వింత నెమ్మది లభించింది.

నేను రాళ్ళచే కొటటబడకుండా నా మనస్సు మతతులో తేలిపోయింది. నాలో

చీకటి కషణంలో తొలగిపోయింది. బాదిించిన వ్యక్తిని తిరిగి చంపాలన్న భారం తొలగిపోయి

దేవుని ప్రేమలో తేలిపోయింది. దేవుడు మంచి దేవుడు. బంధకాలనుండి దేవుని నామంలో

విడుదల లభించిన వారంతా అద్భుత అనుభవం పొందగరని తెలిపింది.

చివరిగా ఒకవ్యక్తి దష్టశకుతల ప్రభావం నుండి విడుదల పొందాలంటే దేవుని

వాక్యానికి లోబడాలి. ప్రతి ఆత్మ దేవుని చితాతనికి లోబడాలి. క్రీస్తు రక్తం ద్వారా బభ్రదత

లభిస్తుంది. నిజానికి పసైతాను శకుతల నుండి విడుదల పొందాలనే ఆశ కలిగ యండాలి.

దేవుని చిత్తంలో ఏ భాగంలో పసైతాను పనిచేస్తుందో గ్రహించాలి. ఏ ద్వారం గండా

బలహీనతల ద్వారా ప్రవేశించిందో గ్రహించాలి. యేసునామంలో క్రీస్తు కార్చిన రక్త

ధార్లలో విడుదల గలదని నమ్మాలి.

నా సేవలో ఎందరో పసైతాను శకుతల బాదిితులను ప్రార�న ద్వారా విడుదల

కలుగుట ద్వారా దేవుని నామము రక్తమునుచ్చురించి సాదిించగలాగను. ప్రతి విశ్వాసి

యేసున్రాశయించి విడుదలతో పాటు పసైతానును పార్రదోలు ధన్యత పొందగలరని

నమ్మాలి. అట్టి కృప మీకు లభించగాక ఆమెన్.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

Photograph from page 54 of Kreesthu Anucharula Anubhavaalu
పేజీ 54

వెస్సియ్య సవాస్థాకాంతి

కేటి స�జా

(యోహాను 1:4) ""ఆయనలో జీవముండెను. ఆ జీవము

మనుష్యులకు వెలురగైయండెను"

ఏ విశ్వాసియైనను లేఖనాలను బట్టి క్రీస్తులో

నన్న శక్తిని మహిమను స్వస్థతను పొందాలంటే

వాగ్దానాలు అనుభవంలోకి రావాలి.

నా జీవితానుభవాల్లో స్వస్థతకు కొన్ని తాళ్ము

చెవులను దేవుడందించారు. రో� ఎదురొకనే మన

సమస్యలకు సరారణాలు మరము చాలాసార్లు

తెలిసికొనలేము. దేవుని మహిమను శక్తిని గురితంచలేని వారిగా నంటాము. ఆ శక్తి

లోపలి మానసిక గాయాలను దాగిన పాపాలను సరిచేయగలదనియు, అపారశక్తితో

నింపగలదని గురితంచలేము. నా అనుభవాల ద్వారా యేసులో సంపూరణ స్వస్థత, ఆయన

వెలుగులోని మహిమను గుర్తిస్తూ ఎన్నో అవరోధాలను ఎదురొకన గలాగను.

క్రీస్తు ఓక సందర్భములో పాపపు పసీతతో విస్తారముగా ప్రేమించినందన

విస్తారపాపాలు కషవించబడాడ్యని తెల్పారు.

నా జీవిత సాక్ష్యము :- నా బాల్యము నుండి హా�ఉడ్ చేరి సినిమాలో నటించే తారగా

జీవించాలని ఆశించాను. ప్రారంబభంలో నటిగా సినిమాల్లో రాణించగలాగను. టైలివిజన్లో

కనిపంచే దాన్ని. వ్యాపార రీత్యా ప్రకటనలతో అందరూ ఎల్లకాలము నటనా జీవితంలో

నిలువలేరు గనుక తెరదిగిన వెంటనే చెడు అలవాట్లకు పూర్తిగా లోనయ్యాను. మాదక ప్రదవ్యాలు సేవించుట వాటి వ్యాపారములో �నవెైపోయాను. చివరకు డబ్బుకోసము

కార్లు దొంగతనము చేస్తూ, పోలీసులు వెంటాడగా తప్పించుకొనేదాన్ని. వ్యాపారంలో

డబ్బు చెల్లించని వారిని బైదిరించి తుపాకి చూపించేదాన్ని. దొంగతనము, హింస

ఆరంభవుయినది. 12 కేసులలో చికుకకున్నాను. చివరకు నయా మెక్సికో పారిపోయి

మతతు పదారా�ల తయారీలో మునిగిపోయాను.

శ్రీమతి గ్రేస్ విజయ

1999వ సంవత్సరంలో పోలీసులచే పట్టుబడి తప్పించుకొని మతుతమందు

తయారీలో ఒక గదిలో నుండగా ఆ రసాయనిక పదారా�ల తాకిడికి గది నేలపైకి

ఒరిగింది. ఆ జిడడు పదార�ము కాలి బాట్లకి తగిలింది. ఆ తయారీలో మంటలు,

వాసనల పఘలితంగా నేను అనారోగ్యంతో బాధపడాను. అప్పుడే పోలీసులు చుటాటముట్టేవారు.

ఆ ప్రాంతంలో జీవించుట కేషమము కాదని ఎంచాను. అంతలో పోలీసుల చేతికి చికాకను.

ఆ జబ్బు ప్రభావంతో జైలులో సొమ్మసిల్లి పడిపోయాను. ఆసప్రతిలో చేర్చగా అకకడ

నుండి తప్పించుకొని పారిపోయాను. బయుటకు వచ్చినను పకషవాతం వచ్చినట్లు శరీరము

వశం తప్పి పడిపోయాను. తిరిగి ఆసప్రతికే చేరాను.

నా తలనుండి వింత స్వారాలు తిరిగి పారిపొమ్మని ప్రోత్సహించసాగాయి.

పారిపోవుటకు బదులుగా నా చేయి పోలీసు బభుజంపై పడింది. ఆశ్చర్యంగా నన్నుచూచి

వెంటనే చేతులకు బేడ�లు వేసారు. ఇక తప్పించుకొనే అవకాశం లేకపోయింది. నన్ను

తీరుప తీరుపకు నేర్సతురాలిగా నేను ఒప్పుకొన్న తపపులన్నింటిని బట్టి 13 సంవత్సరాలు

జైలుశికష విదిించారు.

నేను జైలులో ప్రవేశించిన వెుుదటి సంవత్సరములో చాలా కోపం చిరాకుతో

గడిపేాన్ని. గార్డులతో మగిలిన జైలువారితో గొడవ పేదాన్ని. జైలు అదిికారులకు

నన్ను లోపరచుకొనుట చాలా క్లిష్టంగా తోచేది. నాతోటి జైలులో నన్న ఒక పసీత నాపై

చాడ�లు చెపపగా నేను ఆవెను కొటాటను. నన్ను తీవ్రంగా బాదిించి క్రిందపేసారు. ఆ

సమయంలో వింత సంబభవించింది. నేలపై కూలబడిన నేను నేలంతా చల్లగా తాకింది.

మాతపు వాసన బభయంకరమైన వాంతి చేసుకున్నాను. చాలా అసహ్యాంగా నుండే

పరిసరాలలో నిలిచాను. సమీపంలో నన్న గోడ ఆధారంగా నిలబడాను. ప్రభువు చిత్తంతో

ఎల్లప్పుడు నేను జీవించే స్థితిలో లేను. నీవే నాలో జీవించాలి నేను రికుతడను. ఖాళీగా

నున్నాను. కనికరించు ప్రభా అన్నపుే అద్భుత సహాయం సవారంతో గానీ దర్శినంతో

గాని ఎందరికో లభిస్తుందని ఆ తర్వాత క్రీస్తును తెలిసికొన్నప్పుడు గ్రహించగలాగను.

ఇక జీవించుట నాకు చేతకాదు. బయట ప్రపంచంలో వ్యకుతలతో పోరాడి

అలసిపోయి నేను నాలోనేను అంతరయధ�ంతో నలిగిపోయాను. నేను నాతోనన్న దేవునితో

యాకోబువలై పెనుగులాడానని అర�మయింది. దేవుని ప్రత్యకషత లభించింది. ""కౌదీి,

క్రీస్తు అనుచరుల అనుభవాలు

ఉన్నపాటన నీవు బందీగా నుండి సరవామా సమర్పించుకో. అదే నీపట్ల నా చితతము"

యిా స్వారాన్ని స్పష్టంగా విన్నాను. దేవుని వెైపు నా దృష్టంతా మరలచుకొనుట ద్వారా

గణనీయమైన మారుపలు కలాగయి.

ప్రభువు సవారము వినుట :- కౌదీి స్పష్టంగా దేవుడు మాట్లాడాడని గ్రహించింది.

సంపూరణంగా తన జీవితం దేవునికి అర్పించాలని ఆశించగా వెంటనే పూర్తిగా మారుపగల

జీవితం గలదై బైబీలు సంపాదించుకొని చదువుటకారంభించింది. వాక్య ధ్యానంలో

మనస్సులో పూరణశాంతి లభించింది. పరిశుదా�త్మ నడిపింపులో ఇ్రశాయే�యులంతా

బందీలుగా పఘరో క్రింద బానిసలైయున్నారని గ్రహించింది. నేను తెలసుకున్న సత్యాలు

యితరులకు బోదిించసాగాను. నాతోటి వారంతా ఆసక్తితో వాక్యము వినుట, ఆ తర్వాత

ప్రార�నతో గడుపుట పసల్ యజమానులకు ఆశ్చర్యం కలిగంచిందని తెలిపంది.

నా రక్షణ సాక్ష్యము :- ప్రభువు సవారం విన్నంతనే నా పాపాలన్నీ ఒప్పుకొని రక్షణ

అనుభవం పొంది, బైబీలు ధ్యానిస్తూ కొతత ఆర్థాలు తెలిసికొని యితరులకు బోదిించి

సాక్ష్యము చెప్పుట కారంభించాను. నేను బందీిగా నన్నను దేవుడు ఆత్మలో విడుదల

నిచ్చారు. క్రొతత బంధాన్ని దేవునితో పొందాను. నాలో ప్రతి అణువులో దేవుని తలంపులు

నిండాయి. జైలుజీవితం దేవుని గార్చి పూర్తిగా తెలసుకొనే ధన్యత నిచ్చింది. జైలులో

క్రీస్తునెరుగుట అనుభవాలు కొందరికి వ్యతిరకతను కలిగంచాయి కానీ

1 రాజులు 8వ అధ్యాయంలో సొలోమోను చేసిన ప్రార�న బాభలోను చెరనుండి

రప్పించుటకు ఇ్రశాయే�యులంతా దేవుని ప్రారి�ంచి హృదయపూర్వాకంగా సేవించారని

తెల్పారు. బైబీలులో రక్షిపబడుట వాక్యాధారమే. ప్రభువు రెండవసారి నాతో సాటిగా

మాట్లాడారు. నేను జైలనుండి విడుదల పొందుతాననియు, పఘలానా రోజు తారీఖుతో

సహా ఖచ్చితంగా తెల్పారు. నా మాటలు జైలు అదిికారులు నమ్మలేదు. వెంటల్ రోగిగా

పరిగణించారు. కనీసము 1200 మంది నా మాటలు ఎగతాళ్ళగా తీసుకొని నవ్వేవారు.

చివరకు నేను ఆత్మహాత్య ప్రయత్నం చేస్తానేమోనని బభయపడ్డారు. అద్భుతంగా

6 నెలల తర్వాత పెఫడరల్ కోరుటలో నా కేసు నేను రగలిచాను. సరిగాగ జైలు చేరిన 7

సంవత్సరాలకు ప్రభువు తెలిపనతేదీ ప్రకారము నాకు విడుదల లభించింది. దేవుని

అపార్ శక్తి, ప్రభావము గ్రహించి అత్యంత ఆశ్చర్యచకితులై అవాకకయయారు.

శ్రీమతి గ్రేస్ విజయ

సవాస్థా వరంతో ప్రభువు అభిషేకించుట :- క్రీస్తు నన్ను ప్రేమించి మంచి సందేశాల

నందించేవారు. ఆయన సాటిగా నాతో చెప్పిన దేవునగా ""కౌదీి, నీవు నన్ను నమ్మి

2సంవత్సరాలు గడిచాయి. నేను నిన్ను అభిషేకించగా నా కొరకు నీవు సేవచేస్తావు. నీవు

కాలిపోర్నియాలో రెడింగ�్స ప్రాంతంలో భల్ జాన్సన్ గారి చర్చికి వెళ్ళు అది చేతనీ

చర్చి.

మతతయి 10:1 లో చెపపబడినట్లు ఆత్మాభిషేకమచ్చి సవాస్థావరంలో నా సేవలో

నిన్నువుపయోగించకుంటను. నాకీ సందేశమందిన తర్వాత చాలా ఉత్సాహాంతో ఉ

ల్లాసంతో కనిపెటటసాగాను. అపపటికే నా తల్లికి ఎముకలన్నీ తినివేసే వింతరోగం వల్ల

విపరీతంగా నొప్పితో బాధలో ఉంది. యిది నా అనుభవంలో వెుుదటిగా స్వస్థత విడుదల

కాగలదని కనిపెటటసాగాను.

శక్తిజనకం ఆరంభవెైంది :- ప్రభువు నాకొక ప్రత్యేక తలాంతునిస్తున్నారని గ్రహించాను.

నాలో ఎల్రక్టిక ్రవర్ జనరట్ అయిన విసోపట శక్తి నిండిందని గ్రహించాను. నేను

ప్రారి�ంచుట కారంభించగానే నా చేతులు, బభుజాలు, శరీరమంతా వెచ్చిని శక్తితో

ఆవరింపబడింది. నా తల్లి పడక చేరి ప్రారి�ంచాలని పరురగతాతను.

నేను వేళ్ళి మా అమ్మకోసం ఆత్మాభిషేకంతో ప్రారి�ంచిననా ఏమీ మారుప లేదు.

నేను వదలకు ప్రారి�స్తూనే వున్నాను. ఆ సమయంలో నా తండ్రి ప్రోేసటట్ కేన్సర్ వ్యాదిితో

బాధలో నుండగా ప్రారి�ంచాను. వెంటనే స్వస్థత లభించింది. ఆపరషన్ అవసరత తప్పించిన

ప్రభుని స్తుతించాను. నాలో దైవశక్తి దాగివుందని అర�ం చేసుకోగలాగను. నా తల్లిలో

దాగిన పాపమువల్ల స్వస్థత రాలేదని తలంచాను. ఏదైనా ఒక వ్యక్తిలో గల దయయాలనుండి

విడుదల పొందిన తర్వాత రోగము కొరకు ప్రారి�ంచాలని వాక్యం బోదిిస్తుంది.

మతతయి 10:1 నా తల్లిలో నుండిన పసైతాను శకుతల ప్రభావము తొలగింపబడాలని

గ్రహించుటలో వెళ్కువలను పొందాను. అదేమనగా పసైతాను రాజ్యములోనున్న

దయయాలకు రెకకలంటాయి. సేన అని దయ్యము పట్టినవాడు చెప్పాడుకదా! సేన అనగా

గొప్పపసైన్యము అని అర్థము. జనరల్స కోలోనెల్స, సార�ంట్లు వెుుదలగు అంతస్తులు

ఉంటాయి.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

మారుక 3:27 ""ఒకడు బలవంతుైన వానిని వెుుదట బందిించితేనే తప్ప ఆ

బలవంతుని ఇంట జుచ్చి వాని సామగ్రిని దోచుకొననేరడు

ఎపెఫసి 6:12 "" ఏ రాజ్రుైనా రాజ్యముంటుంది. పసైతాను రాజ్యములో ప్రధానులు

అదిికారులు అంధకార్ సంబంధమగు లోకనాధులు, ఆకాశమండలమందున్న దురాత్మ

సమాహాలు, యివన్నీ వున్నాయి. మనమీ ఆరడ్రు ప్రకారము దయయాలను వదిలించాలి.

1 సమాయేలు 17:8-9 దావీతు గొల్యాతు అనుభవంలో నన్ను రగలిసేత నా

పసైన్యము మీకు లోబడగలవుని గొల్యాతు సవాలు చేసాడు. దావీదు గొల్యాతును చంపగా, ప్రిలిసీతయులంతా అపజయము పొంది పారిపోయారు.

లాకా 4:56 ""క్రీస్తు తన పరిచర్య ఆరంబభములో 40 రోజులు ఉపవాసము ఉ

న్నప్పుడు పసైతానుచే శోదిించబడ్డాడు. పసైతాను రాజ్యములను చూడమని సవాలు చేసింది.

క్రీస్తు వాక్యం ద్వారా పసైతానును జయించారు. ఆ తర్వాత క్రీస్తు తన సేవను ఆరంభించారు.

క్రీస్తు సరియైన పద్ధతిలో జయించారు.

నా తల్లి విషయము ఏ శక్తిని ముందుగా ఎదిరించాలో ప్రార్థించాను. యెషయా

14 చూపించాను. బాభలోను రాజ్యం గార్చి వివరణ ఉంది. శారీరకంగా బందీిలను

చేసి బాదిించిన విధము తెల్పారు.

ఎపెఫస్సీ 6:17 ""వునకున్న గొప్ప ఆయుధము వాక్యమే. నా నమ్మకమును బట్టి

ప్రార్థించగా నా కడుపులోనుండి కాళ్ళనుండి తీవ్రమైన పరిశుదా�త్మ అగ్ని తాకిడి ఆరంభవెైంది.

నేను బైబీలు వాక్యాలను వల్లించుట ఆపలేదు. నాకు దర్శిన భాగ్యము లభించువరకు

ప్రార్థించగా రెండవ పరలోకం నుండి ఒకవ్యక్తి క్రిందకు పడిపోవుట చూచాను. అతను

భగ్గరగా అరుస్తున్నాడు. వెంటనే ప్రభువుని యిది ఏమని అడిగాను.

లాకా 10:18 "" పసైతాను వెురుపువలై వెలుగు దాత రూపంలో పడుట చూచాను.

వెనువెంటనే అనేక అద్భుతాలు ఆరంబభం కాసాగాయి. అనేకులు అద్భుత స్వస్థతలు

పొందసాగారు.

1. నా తల్లికున్న 10 సంవత్సరాల బాధనుండి విడుదల పొందింది. ఒక వ్యక్తికి త్రాగుడు

వల్ల పతనమైన శరీరము ముఖము బాడిదరంగుగా మారింది.

శ్రీమతి గ్రేస్ విజయ

2. శరీరమంతా చెమటలు కార్సాగాయి. నేను పసైతానును ఎదిరించి ప్రారి�ంచగా అతనికి

విడుదల లభించింది.

3. ఒకపసీత ్రతాగుడు వల్ల వాంతులు విరోచనములతో బాధపడసాగింది. ఆమె శరీరము

ఎరుపురంగులో ఉంది. ప్రార�న తర్వాత శరీరపు రంగు మారింది. జవారతీవ్రత తొలగింది.

స్వస్థత లభించింది. సీముతో గాయాలు గలవారు వెైర్స్ వ్యాదిిగ్రస్తులు స్వస్థత పొందారు.

మరొక పసీతకి శరీరంలో నొప్పి తీవ్రత బభరించలేక ఆత్మహాత్య చేసుకోదలచింది. నాకు

ప్రార్థనలో

యెషయా 14:6 బబులోను రాజు పసైతాను శక్తి అని తెలిపారు. 3 రోజుల

తర్వాత పూర్తి స్వస్థత లభించింది. ఆ తర్వాత 6 నెలలు గడిచాక ఆ్రేసటలియా వెళాిను.

ఒక పసీతకి శరీరములో ఎముకలు అతిబలహీనవెై అవి కడుపులోనికి చొచ్చుకొనిపోయి

తీవ్రంగా బాధ పడగా ప్రారి�ంచాను. తంటై ఎముక కొరకు ప్రార్థించిన పఘలితంగా దేవుని

నామంలో వెలుగు ఆవెను తాకాలని ప్రభువుని అడిగాను. ఆమెకు స్పష్టంగా ఒక దివ్య

కాంతితోపాటు దేవదాతను చూచిందట. ఆ కాంతి ఆమె తంటిని తాకుట చూడగా

స్వస్థత పొందింది. ఆ స్వస్థత సమయంలో ఉరుము అనే మాట వినిపంచింది.

యెహెాజేకలు 37:7 ""ఎముకలు కలసుకొన్నప్పుడు ఉరుము వంటి శబ�ము

వినిపంచుట వాక్యములో లి�ంచబడింది. ఆ సవాస్థా సమయంలో నా విశావాసం

వాక్యానుసారంగా జరికగ అద్భుతాలను బట్టి వృది�కాసాగింది. నేను ఆవెను సమీపించి

ప్రారి�ంచినప్పుడు తంటై ఎముకుల సరిగాగ వాటిస్థానంలో పెట్ అయినందన పూర్తిగా

నొప్పిపోయింది.

ఏదైనా అద్భుతాలు జరగాలంటే నేనే వెలుగునన్న యేసును ఎక్కువగా మనలో

యిముడచుకోవాలని గ్రహించాను. ఆయనను మనము ధరించాలి. ప్రార్థనలోనే ఎక్కడ

కూరచున్న వారికి అకకడనే స్వస్థతలు లభించుట ఆశ్చర్యానందాలను కలిగంచేది. రోగుల

స్వస్థత, దయయాల విడుదల వైర్స్ నొపపుల నుండి స్వస్థతలు కుర్చీిలో కూరచున్న వారికి

అదే స�లాల్లో లభించగా దేవుని స్తుతించి ఘనపర్చివారు.

వెదడు లోపంనకు స్వస్థత :-

మలకి 4:2 ""దేవుని కాంతి ఉదయించగానే అతని రెకకలు ఆరోగ్యం కలిగస్తాయి.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

"" "

హెాబ్రీ పదమువీ�తీ�వమార్ప అనగా మానసిక నెమ్మది పొందుట. అది స్వస్థతలోనె

తభించగలదు.

సవాస్థా వరము ప్రతి విశ్వాసి పొందగలరు

దేవుడు ప్రతి విశ్వాసికి యిచ్చిన వరాలను రెట్టింపు చేయగలడు. ప్రతి వ్యక్తి

నావలై ఆయన ఆత్మలో నింపబడాలని కోరుకుంటారు. అది క్రీస్తును మనము మోసుకొని

పోవాలి.

చాలామంది యిా వరాలను పొందక పోవుటకు గల కారణమేమనగా వారి

ఆత్మలో గాయాలంటాయి. అవి పాపముతో నింపబడి వుంటాయి. మనల్ని ఎవరెైనా

గాయపరచి వుంటారు. వీటివల్ల పసైతాను ఆ ద్వారంలో ప్రవేశించి రోగాలు, మానసిక

బాధలు పసైతాను శక్తి ప్రభావాలు, ఆరి�క యిబ్బందులను కలిగస్తాయి.

3 యోహాను 1:2 మీ ఆత్మ రెండు విధాలుగా వరి�ల్లాలి. ఆత్మీయంగా శారీరకంగా

కూడా అభివృద్ధి చెందాలి.

యోహాను 14:30 ""క్రీస్తు ధైర్యంగా చెప్పిన దేవునగా నాలో పాపం ఏదీలేదు.

నాపై పసైతాను ఎన్నటికీ దాడిచేయడు.

మారుక 5:7 ""యేసా, సరోవాన్నతుైన దేవుని కుమారుడా, నాతో నీకేమ? నన్ను

బాధపరచకుమని దేవుని ్రేరట నీకు ఆనబైట్టుచున్నానని భగ్గరగా కేకలు వేపసను.

మన ఆత్మ రక్షింపబడగా పసైతానుకు ఎట్టి అదిికారముండదు. సేన అనే దయ్యము

పట్టినవాడికి గతంలో మానసిక గాయాలవల్ల పసైతానుకు ప్రవేశము కలిగనందన ఆ సేన

సమాధులకు నడిపించగా అకకడే బాధలో నన్న వ్యక్తికోసం క్రీస్తు సమీపించారు. పసైతాను

శకుతలను క్రీస్తు వెలుగు పార్రదోలిన తర్వాత సవాస�చితతుడై ఆత్మలో నిర్మలతవాంతో ఆత్మీయంగా

పసైతాను పై జయము పొందగలడు. నా అనుభవంలో గతంలో నేను మతుతపదారా�ల

తయారీలో నన్న అనుభవాన్ని జ్ఞాపకం చేయగా నా ఆత్మలో గాయపుచిాయలు వున్నాయని

ప్రభువు తెల్పారు. సరిగాగ ప్రసంగించే సమయంలో ఆ జ్ఞాపకాలను బట్టి వెలురగై యున్న

క్రీస్తును గార్చిన వాక్యాలన్నీ ధ్యానించాను. ఆత్మలో విడుదల కలిగింది.

నా హె�టలు గదిలో నుండి మీటింగుకు వెళ్ళనై యండగా ఆర్సాయన

పదారా�లు గతంలో నేను పాపస్థితిలో చేసిన వ్యాపారము సమయంలో నా పాపము

మరలా జ్ఞాపకం చేసారు. ఆ వాసనలు గతంలో ఆ భలిడ్ంగులో వ్యాపారము జరిగిందని

శ్రీమతి గ్రేస్ విజయ

తెల్పారు. తిరిగి ప్రారి�ంచి సంపూరణ విడుదల పొందాను. చాలాసార్లు గత పాపాల

గాయాలు గార్చి పూర్తి విడుదల్రై ప్రారి�ంచాలని నేరాపరు.

మరొక ప్రయాణంలో విమానంలో నుండి ఒక ్రకొతత ప్రాంతంలో దిగిన

సమయంలో బభయంకరమైన వాంతులు నీర్సము వల్ల రోగినయ్యాను. ఆత్మలోపల నన్న

పాపాలు ప్రభువు జ్ఞాపకం చేసారు. ఏ పాపాలు నాలో దాగినవో తెలసుకొని క్రీస్తు

వెలుగు నాలోకి రమ్మని ఆహావానిస్తూ పసైతాను శకుతలపై విడుదల్రై గట్టి సవారంతో

యేసునామంలో నన్ను బాదిించే దష్టశకుతలు గత పాపాల చిాయులు దారమవ్వాలని

భారంతో ప్రారి�ంచి విడుదల పొంది ఆనందంతో ధైర్యంగా పసైతానును ఓడించిన తర్వాత

తిరిగి నాలో ఆత్మశక్తి ప్రభావంతో అద్భుతాలు ఆరంభవుయయాయి.

పరిశుదా�త్మ సహాయంతో సవాస్థా వరం పొందుటైట్లు?

1.వెుుదటి సోపానము :- ప్రప్రపధమంగా మన ఆత్మలో దాగిన గాయాల వివరాలను ప్రారి�ంచి పరిశు

దా�త్మ ద్వారా తెలిసికోవాలి. వ్యర�ంగా ఊహించుకోరాదు. ఒక రీతిగా జ్ఞాపకం తెచ్చుకొనుట

ద్వారా, దర్శినాల ద్వారా, కలల ద్వారా, యితరులు జ్ఞాపకం చేయుట ద్వారా సరిగాగ

గ్రహించి విడుదల్రై ప్రారి�ంచాలి.

2. రెండవ సోపానము :-

గాయము గార్చి గుర్తెరిగిన తర్వాత దానిపై కేంద్రీకరిస్తూ పశ్చాత్తాప్ పడాలి.

గాయానికి గల సరారణాన్ని వివేచింపాలి. నీవు చేసిన గాయమైననా, యితరులు నిన్ను

గాయపర్చగా కలిగన మానసిక గాయమైననా ప్రార�న ద్వారా విడుదల పొందాలి.

పశ్చాత్తాప్ము, కషమద్వారా లభించిన విడుదల తర్వాత క్రీస్తు మహిమగల వెలుగు మన

ఆత్మలో ఆవరించనట్లు ప్రారి�ంచాలి. అప్పుడే స్వస్థత లభిస్తుంది. గాయాలు చాలా

తీవ్రమైనమ కావచ్చు. పశ్చాత్తాప్ పుటకు అంగీకరించలేక పోవచ్చు. ఒక తండ్రి మారుటి

తండ్రి కావున తల్లి ముందే తన కుమార్తెతో అసరభ్యంగా వ్యభిచార పాపము చేయగా

ఆపగ గాయము. ఆ భడను బాదిించింది. ఆమె నేరమేమీ లేదు. అమాయకురాలే.

యోబు 33 అధ్యాయంలో దర్శినాలు కలలు వేలుకలుపునిస్తాయి. ఆమెకు దర్శినముద్వారా

చూపిన సత్యము బట్టి వారిని కషవించింది. ప్రశాంతత కలిగింది. మహిమగల క్రీస్తు కాంతి

ఆత్మలో ప్రవేశించాలంటే వాక్యభాగాల్ని ధ్యానం చేయాలి.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

సంఖ్యా కాండము 21 ""ఇ్రశ�యే�యులు మోషేపై దేవునిపై సణిగారు, దాని

పఘలితంగా పాములను పంపగా అనేకుల మృతి చెందారు. వారు పశ్చాత్తాప్ పడాలని

దేవుడు కోరాడు.

రెండవదిగా ఇతతడి సరపము వెైపు తేరి చూడాలని తెల్పారు.

సంఖ్యా కాండము 21:9 ""క్రీస్తు వెలుగువైపు రోజుకు రెండుసార్లు 10 లేదా 15

నిమషాలు తేరిచాస్తూ తీకషణంగా ప్రారి�ంచినచో మహిమగల వెలుగు ఆత్మీయంగా

లభిస్తుంది.

మలకి 4:2 ""దేవుని నామమును గౌరవించి ఆరాద్తిిేే నీతి సారయడు ఉ

దయిస్తాడు. అతని రెకకలు ఆరోగ్యమునిస్తాయి. రెకకలనగా అర�మేమ?

హెాబ్రీ పదము(కానపఫ్ అంటారు. హెాబ్రీ పదము అర�ము యాదులు

ఖ�అ”�)

()

వాడే ( ప్రార�నా శాలువా ) �అ�వవ ర”బఅ్

రెకకలు మహిమను చూచిస్తాయి. హె�రబు కొండవద్ద ఇ్రశాయే�యులు చూచిన

మహిమ వెలుగు అదే. క్రీస్తు స్వస్థత శక్తితో మహిమ కాంతితో లేచినిలుస్తారు. ఆ కాంతి

ఆత్మీయ స్వస్థతనిస్తుంది. అది ఆరాధన ద్వారా లభిస్తుంది. సతుతుల సింహాసనముపై

ఆసీనుడగు దేవుని మహిమ పర్చాలి.

మతతయి 17: ""క్రీస్తు ఎతైన కొండపై రూపాంతరం పొందిన వేళ్లో గొప్ప

మేఘము మహిమతో వెలుగుతో ఆవరించి అది కావాలి. దైవ వాక్యంలో వెలుగునకు

సంబందిించిన వాక్యభాగాలు పదే పదే ధ్యానించాలి. ఆ ధ్యానంలో వాక్యం ద్వారా

నిండైన వెలుగును మనస్సులో నింపుకొని స్థిర్త కలిగ మానసిక గాయం తొలగిపోవు

వరకు ధ్యానం ఆగిపోరాదు. నా అనుభవంలో 3 రోజులిలా వెలుగుతో నింపబడాను.

మతతయి 4:16 ""చీకటిలోని ప్రజలు గొప్ప వెలుగు చూస్తారు. పసైతాను శకుతలు

దారమవుతాయి. ఆతర్వాత పసైతానును పూర్తిగా ఎదిరించాలి. మహిమగల వెలుగునే

ధ్యానించిన తర్వాత గాయాల జ్ఞాపకాలండరాదు. చాలాసార్లు మానసిక గాయాలు

గతంలో బాదిించినమ తిరిగి జ్ఞాపకము వచ్చే అవకాశముంటుంది.

వులుగునే ధ్యానిస్తూ ఆనందంగా జీవించాలి. గాయము ప్రభువు చూపిస్తున్నారంటే

దానిని స్వాస�పర్చిదలచారనే అర�ము. నీ దృకపధమంతా మహిమ గల కాంతి వెైపు చూడాలి.

శ్రీమతి గ్రేస్ విజయ

దేవుడు నిన్ను స్వాస్థ్యపరచు సమరు�డని పూర్తిగా నమ్మాలి. నిన్ను ప్రేమించి నీకు విడుదల

నివవాదలచి యిష్టపడుచున్నారని గ్రహించాలి.

నీవు పూర్తిగా వెలుగుతో నింపబడినపుడు నీవు దీపస�ంబభముపై పెటటబడిన

కాంతివిగా మారి అనేకుల జీవితాలకు కాంతినందించగలవు. క్రీస్తులో స్వస్థత పొందుటకు

ధ్యానించవలసిన మహిమ వెలుగు పొందు వాక్యభాగాలు

1.మలకి 4:22.మతతయి 4:16

3.లాకా 11:34-364. 1: 4-5,9

జీశీ�అ

5.యోహాను 8:126.యోహాను 12:35,36

7.2 కొరిందీి 4:68.కొలస్సీ 1:12

9.1 దెస్స 5:510.యాకోబు 1:17

11.2 ్రేతురు 1:1912.1 జీశీ�అ 1:5

13.1:714.2:8-10

1జీశీ�అ1 జీశీ�అ

నా జీవితంలో అద్భుతమైన అనుభవమేమనగా నాకవసరమైన బైబీలు భాగం

పరిశుదా�త్మ ద్వారా తెలియజేయమని ప్రారి�ంచగా సరియైన వాక్యం లభించేది. సరిగాగ

అదే వాక్యం నాకు ఎగిరి నా వసససు ముందంచేవారు.

ఉదాహారణకు యోహాను 3:12 వేసత అది చదవాలి. ఒకొకకకసారి చెవికి

వినబడుతుంది. వేర మాటలు ఎన్నటికీ నమ్మరాదు.

క్రీస్తుయేసు రాజులకు రాజు. మహిమగల రాజు. క్రీస్తుయేసు పైననే మన

సంపూరణ లకష్యముంచాలి. అది ఆరాధన, పాటలు, సంగీతం, ఉపవాసం బైబీలు స్టడ�,

ధ్యానం ఏదైనా కావచ్చును. వాక్యధ్యానము ప్రార�నపై కేంద్రీకరించాలి. పరిశుదా�త్మ

సహాయం కోరాలి. తగిన వాక్యభాగం తలంపునకు రావాలని కోరాలి.

క్రీస్తు మహిమకాంతి నీపై ప్రకాశించేవరకు ఆయన ముఖము యెక్క కాంతిపై

దృష్టివుంచాలి. ఆయన నీతి సార్యని కాంతి నీపై ఉదయించగా ఆయన రెకకలు

ఆరోగ్యమస్తాయన్న ధ్యానంతో ఏకాగ్రత కలిగ ఉండాలి. పరలోకము బూలోకంనకు

రప్పించగల విశ్వాసము కావాలి. నా వెబ్ పసైట్ ద్వారా నా పరిచర్యలను గార్చి

తెలిసికోగలరు.షషష. వ”వష్వస వఅస ఎ�అ�ర్తీ�వర.షశీఎ - �్�://

క్రీస్తు అనుచరుల అనుభవాలు్ష�శ్రీశ్రీవతీ.షశీఎ వ”వష్వస వఅస

బభయంకర పాపస్థితిలో జైలుపాలై సిగ్గుగల గతం నుండి రక్షించి గొప్ప దీవెన

కరమైన జీవితాన్నిచ్చిన ప్రభువునకే స్తుతి మహిమ కల్గుగాక. చదువరులలో నా అనుభవాలు

సాపుర్తినిచ్చి ప్రభుని ప్రేమ చాలని నా ప్రార�న ఆమెన్.

�జు�జు�జుచీజజుళ

1. మలకి 4:2

అయితే నా నామమందు బభయబభకుతలు గలవారగు మీకు నీతి సారయడు

ఉదయించును. అతిన రెకకలు ఆరోగ్యము కలుగజేయను.

2. మతతయి 4:16

జైబులాను, నప్తాలి, గలలియా, చీకలిలో కూరచుండియున్న ప్రపజలందరును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ

చిాయలోను కూరచుండి యున్న వారికి వెలుగు

ఉదయించెను.

3. లాకా 11:34-36

నీ దేహామునకు దీపము నీకన్నే గనుక నీ కన్నుకు వెలుగు ఉంటే నీ

దేహామంతయు వెలుగు మయవెైయండును. నీలోనుండు వెలుగు చీకటియె�ు

యండకుండా చూచుకొనుము.

ఏ భాగమైనా చీకటికాక నీ దేహామంతయు వెలుగు మయవెైతే దీపము

తన కాంతివలన నీకు వెలుగిచయ్చినపుడు ఎలాగండునో అలాగు దేహామంతయు

వెలుగు మయవెై యండును.

4. యోహాను 1:4,5,9

ఆయలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలురగైయండెను.

ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను.

9వ వచనమునిజమైన వెలుగండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి

మనుష్యుని వెలిగించుచున్నది.

5. యోహాను 8:12

శ్రీమతి గ్రేస్ విజయ

యేసు నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో

నడువక జీవపు వెలుగు కలిగి యండునని వారితో చెప్పెను

6. యోహాను 12:35,36

అందుకు యేసు ఇంక కొంతకాలము వెలుగు మీమధ్యనుండును

చీకటి మమ్మును కమ్ముకొనకుండా మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో

నడుచువాడు తాను ఎకకడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు

సంబంధులగనట్లు మీకు వెలుగండగానే విశ్వాసముంచుడని వారితో చెప్పెను.

7. రోమా 13:12

రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా నన్నది. గనుక మనము

అంధకార క్రియలను విసరి�ంచి తేజస్సంబంధమైన యుదో�పకరణములను

ధరించుకొందుము.

8. 2 కొరిందీి 4:6

అంధకారము నుండి వెలుగు ప్రకాశిచనుగాక అని పలికిన దేవుడే

తన మహిమను గార్చి జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడి పరచుటకు మా

హృదయములలో ప్రకాశించెను.

9. కొలస్సీ 1:12,13

తేజోవాసులైన పరిశుదు�ల సావాస�్యములో పాలివారమగనట్లు

పాత్రులుగా చేసిన వారికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి మనలను అంధకార

సంబంధమైన అదిికారమునుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన

కుమారుని యెక్క రాజ్యవార్సులనుగా చేపసను.

10. 1 దెస్సలోని 5:5

మీరందరును వెలుగు సంబంధులు పగటి సంబంధులైయున్నారు.

మనము రాత్రివారము కాము.

11. యాకోబు 1:17 ప్రశ�షటమైన ప్రతి జీవియు సంపూరణమైన ప్రతి వరమును

పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగా తండ్రియెుద్దనుండి వచ్చాను.

క్రీస్తు అనుచరుల అనుభవాలు

12. 2 ్రేతురు 1:19

తెల్లవారి వేకువ చక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ

వాక్యము చీకటి గల చోటన వెలుగించు దీపవెై యున్నది. దానియుందు

లకష్యముంచినచో మీకు వేలు.

13. 1 యోహాను 1:5

దేవుడు వెలురగై యున్నాడు. ఆయన యందు చీకటి ఏ మాత్రము

లేదు. ఆయనతో సహావాసము గలవారమని చెప్పుకొనుచూ చీకటిలోనడిచి

మాడిాచార గరవామునకు బలిగొందుము.

14. 1 యోహాను 1:7

ఆయన వెలుగులో నన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన

అన్యోన్య సహావాసం గలవారవెై యుందుము.

15. 1 యోహాను 2:8-10

చీకటి గతించుచున్నది. సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది.

వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహె�దరుని ద్వేషించువాడు

యిపపటికినీ చీకటిలోనే ఉన్నాడు.

శ్రీమతి గ్రేస్ విజయ

↑ పైకి / Back to top