మన జీవితాల్లో పగను దారపరచుకొనుట చాలా అవసరము.
1. స్వస్థత్రై సోపానాలు :- శారీరక, మానసిక, భావ్రోదేకం పాపాల పర్యవసానమే
అనారోగ్యము. కషవించలేని స్థితిని బట్టి దేవుని శక్తి ప్రభావము శరీరంలో ప్రవేశింపనేరదు.
దేవునికి విధేయులము కానిచో దేవుని శక్తి ప్రభావానికి తీవ్ర ఆటంకం కల్గుతుంది. చిన్న
తపపులు కూడా మనలో చేరనీయరాదు.
ఎపెస్సీ 4:27
అపవాదికి చోటియ్యరాదు. పాపపు తలంపులన్నీ పార్రదోలిన తర్వాత పరిశు
దా�త్మను ఆహావానించాలి. పరిశుదా�త్ముని నడిపింపు ద్వారా మన పరిస్థితిని స్పష్టంగా
గ్రహించాలి. ఎన్నో అవరోధాలతో వచ్చిన వారికి సరియైన పద్ధతిలో కషమ పశ్చాత్తాపం
గార్చిన పూర్తి వివరణ నందించుట ద్వారా అనేకులు స్వస్థత పొంది క్రీస్తును ఘనపర్చి
మహిమ పరచుట ద్వారా చాలా గొప్ప అద్భుతాలను అనుబభవించ గల్గుచున్నారు.
చింతించుట, ఆతృత, ఒత్తిడులు, పగ మనస్సులో దాచుట వ్యాధులకు మాలకారణము.
పగ ద్వారా శారీరకంగా ఎన్నో బలహీనతలు ఆవరిస్తాయి. నరాలు నీర్సమయి పోతాయి.
నాలోనున్న మానసిక బాధ నన్ను మరణానికి దగ్గరగా చేర్చింది.
హెాబ్రీ 12:15
క్రీస్తు కషమాపణ పొంది తర్వాత శాంతి లోపల నది వలై ప్రవహిస్తుంది.
అదిలేనిచో లోలోపల నన్న పగ, కషవించలేని బలహీనతలు, అవమానాలు, నేరభావన
వల్ల కల్గుతాయి. పసైతానును నమ్మితే ధైర్యంగా జీవించే అనుభవాన్ని పడగొటాటలని
చాస్తుంది. నిన్నువలై నీ పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞను అందరమా పాటించాలి.
అప్పుడే మనలో గౌరవము పొందగలము. స్వస్థత తవారితగతిని పొందగలము. డయాభటీస్
రకతపోటు రోగాలు దారం కాగలవు.
2 నా అనుభవంలో బార్బరా అనే పసీత శరీరంలో ద్దవాల అలజడితో అలస్ట ఉండేది.
ఆ్రడినల్ గ్రందిి పని అదిికమగుట వలన అలసిపోయేది. పసైతాను అబదా�లను దారం
చేసుకొని దేవుని వాగ్దానాలు నమ్మిన వెంటనే ఆత్మ వరి�ల్లుట కారంభవెై శారీరకంగా
సంపూరణ స్వస్థత పొందింది.
ఆదికాండంలో ఆరంభవెై దేవుని నిందించుట్రై పసైతాను ఆనాటినండి ఈనాటి
వరకు ప్రయత్నిసాతనే ఉంది. దేవుడు అందరినీ తన బిడ్డలుగా తననే నమ్మి ఆయన
వాగ్దానాలాధారంగా సుఖజీవితాన్ని జీవించాలని కోరుకుంటారు.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
3. మరొకసారి 80 సంవత్సరాల వృదు�డు 40 ఏళ్ళుగా కాళ్ళు చేతులు వంకరలుగా
బాధతో తీవ్ర తలనొప్పితో నంటా గతంలో జరిగిన ప్రమాదం గార్చి తనను తాను
నిందించుకుంటా బాధపేవాడు. చాలామంది నేరభావంతో లోలోపల బాధపడుట
పరిపాటి. గత బాధల జ్ఞాపకాల్లో నలిగిపోయేవాడు. ప్రార�న, వాక్యధ్యానం ద్వారా ప్రకమంగా తన బాధల నుండి విడుదల పొందాడు.
నొపపులన్నీ మాయమయయాయి. చాలమంది బాధలకు కారణము బాల్యము
నుండి పొందిన మానసిక గాయాలు, అవమానాలు నిందలు, చేదు అనుభవాలమధ్య
ఒంటరిగా బాధల ఒత్తిడి పఘలిత్రమే రకరకాల రుగ్మతలకు పఘలితాలని గ్రహించలేని వారిగా
వుంటున్నారు. గుపతంగా దాచబడిన జ్ఞాపకాల బాధలను గుర్తించి అవగాహనతో
సరారణాలన్నీ ఎవరెైనా విశ్వాసితో పంచుకొని ప్రారి�ంచి స్వస్థత పొందుటకు పశ్చాత్తాపంతో
దేవుని దగ్గర సరిచేసుకోగలిగతే సంపూరణ స్వస్థత లభించగలదు. మరపు అనేది సమస్యలను
దారపరచును. క్రీస్తు నేర్పిన ప్రార�నలో యితరుల పాపాలు కషవించిన రీతిగా మా
అపరాధాలు కషమంచుమనే మాట అర�వంతం కావాలి.
మతతయి 6:15, 15 మారుక 11:25 మన పాపాలు ఒకరితో నొకరము ఒప్పుకోవాలి.
లేనిచో దేవుడు మనల్ని కషవించుట అసాధ్యము. దేవుని ప్రేమలో తేలియాడు అనుబభంలోకి
రావాలి. పరిశుదా�త్ముడే గుపతంగా దాగిన బభయాలు బాధలు గురితంపజేసి అవి
తొలగించినపుడు దేవుని ప్రేమ పొంగి ప్రవహిస్తుంది.
ఎపెస్సీ 4:26 సార్యాసతమయం నాటికి మనలో కోపాలన్నీ సమసి పోవాలి. దేవుని
ప్రేమతో నింపబడాలి. ఇతరులచే బాదిించబడుట గానీ యితరులను బాధపెట్టుట గాని
మానవనైజము. గాయపడిన అనుభవంతో ఇతరులను తవారగా నిందిస్తారు.
క్రీస్తు వాక్యము రెండంచుల ఖడగము. ఇతరులకు మనకు ఒకేసారి పని చేసి సరి
చేస్తుంది. మన మనస్సులను రూపాంతర అనుభవాలలో నాతన పరచుకోవాలి. ఈ
లోకానుభవాలతో రాజీపడక పైనన్న తలంపులతో నింపబడాలి.
4. ఒకసారి ఒక స్రీత నా దగ్గరకు సమీపించి తన తల్లిదండ్రులు పసైతాను అనుచరులని
తెలిపంది. ఆమెలో చాలా ప్రమాదకరమైన వ్యాధులున్నాయని ప్రభువు బయలు పర్చారు.
ఆ పరిస్థితుల్లో వారు కోపంగా వెండిగా హింసాత్మకంగా కనిపస్తారు. చాలా అవమాన
పర్చబడ్డామనే భావంతో నిందిస్తారు. ఒకొకకకసారి నేరభావంతో నలిగిపోతారు. ఆమెతో
శ్రీమతి గ్రేస్ విజయ
చాలా సమయం గడిపి ప్రతి అనుభవంలో ఏ కారణం వల్ల బాధకలిగందో వివరంగా
ఒకొకకక సంఘటన ప్రభువుకు అపపగించి క్రీస్తు రకాతన్ని ఆ్రశయించి కషమ కొరగా ప్రతి
పాపము ఒకొకకకటి ్రకమంగా తొలిగిపోయాయి. ఆమెకు అన్ని బాధలనుండి విడుదల
కలుగగానే గొప్పశాంతి ఆనందం పెల్లుభకి సవాస్థానుభవం పొంది దేవుని స్తుతించి
ఘనపర్చింది.
(యోహాను 10:10) దొంగ, మనశ్శాింతిని దొంగిలించి పేరును చెడగొట్టి మనసాక్షిని
చంపునట్లు పసైతాను క్రియ జరిగిస్తుందని గ్రహించి జాగ్రతతపడాలి.
అందుకే క్రీస్తు పసైతాను క్రియలను లయపరచుట్రై విచ్చేసారు. మనము
పోగొట్టుకున్న ఆనందం ఆరోగ్యం శాంతిని తిరిగి దేవుడే మన హృదయాల్లో నింపుతారు.
పసైతాను చాలాసార్లు మన భడడ్లపై తల్లిదండ్రులపై దాడిచేస్తారు.
5. ఒకసారి ఇండియాలో సదస్సులో నుండగా పాస్టు గారి భార్య తన భడడ్ ఉబ్బసం
ద్వారా చాలా ఆయాస పడుచున్న 5 సం”రాల వయస్సు గల బాబును 300 వెైళ్ళ
దారం నుండి ప్రారి�ంచమని తీసికొని వచ్చింది. ఆమె పశ్చాత్తాపంతో దేవుని చేరి పిల్లల
పట్ల తగిన ్రశద� వహించలేనందన సిగ్గుతో ఒప్పుకొని ప్రారి�ంచింది. ఆ భడడ్ పుట్టినప్పుడు
భరాత భార్య మధ్య సఖ్యతలేదు. ఆరి�కంగా సరిలేదు. బిడను పెంచలేమనే అసహాయతలో
నున్నారు. ఆమె తన భడడ్ కొరకు గతంలో తన బలహీన తలంపుల్రై ప్రారి�ంచగా ప్రభువు
స్వస్థతనిచ్చారు. బాధకరమైన జ్ఞాపకాలు అవి. ఏవైనా సర కషవించలేనివి గాని, వర
ఏవైనా లోపల నిలిచి ఉంటే అవి లోపల లోతైన మానసిక గాయంగా మగిలి అనారోగ్యం
కలిగస్తాయి. మానసికంగా శారీరకంగా అతి స్పష్టంగా ప్రతిపాపం దేవుని దగ్గర ఒప్పుకొని
విడిచిపెట్టి విడుదల పొందగలము. బైబీలు నందు జ్ఞానంలేక ప్రజలు నశిస్తున్నారని
హె�షియా చెప్పారు.
ప్రతి ఒక్కరము అన్ని అనుభవాల్లో సవాచ్చుతతో, ఆరోగ్యంతో, �శ్యర్యంతో
జీవించాలిన దేవుడి అభిలాష అయి వున్నది.
వెుుదటిగా కషవించి పశ్చాత్తాప్పడాలి.
మతతయి 6:14, 15, యాకోబు 4:7, 1 యోహాను 1:9
క్రీస్తు అనుచరుల అనుభవాలు
2. పసైతాను అదిికారం నుండి తొలగింప బడాలి. యేసు రక్తం వల్ల యేసు నామంతో
పసైతానును జయించాలి.
ఎపెఫస్సీ 4:2, యాకోబు 4:7
3. పరిశుదా�త్ముని స్వస్థత్రై అడగాలి. విరిగిన హృదయము, విరిగిన శరీరము,
అవమానము, కోపావేశము, నేరభావన, తృణీకరింపబడిన అనుభవం, పగ, బభయాలన్నీ
తొలగింపబడాలని ప్రారి�ంచాలి. మన మనస్సును నాతన పర్చబడాలి.
కీర్తన 103:3, రోమా 12:1-2 లాకా 4:18,19, హెాబ్రీ 9:14
4. ప్రతి సమస్యకు బైబీలు వాగ్దాన సత్యాలు ధ్యానించాలి. పరిశుదా�త్మ నడిపింపులో
ప్రారి�ంచగా వెల్లని సవారంతో కలలు దర్శినాలు ద్వారా జవాబు శాంతి లభిస్తుంది.
(యోహాను 14:26)
కషవించుట్రై ప్రార్థన పాపపశ్చాత్తాప్మ్రుై ప్రార�న చేసి అన్ని విధాల విడుదల
పొందు ధన్యత చదువరులంతా పొందాలని నేను ప్రారి�స్తున్నాను.అన్ని సమస్యలకు క్రీస్తే
జవాబు. నా జీవితంలో పసైతాను వల్ల, మన పాపాల వల్ల ఎన్నో అనారోగ్యాలు మానసిక
క్షోభలనెదురొకంటాము. ఆ కారణ లోతుల్లో సరియైన అవగాహనతో సాటిగా ప్రారి�ంచి
జవాబు పొందవచ్చునని నేను నా అనుభవంలో నేరచుకున్నాను. క్రీస్తు సరవాశక్తిమంతుడు.
మీ కున్న బాధలు శోధనలపై విజయాన్నిచ్చుగాక. ఆమెన్.
శ్రీమతి గ్రేస్ విజయ

దైవ దీవెనల ద్వారా స్వస్థత లభిస్తుంది
పరగైగ� హిల్
""నా తండ్ర�, నన్నును దీవించం అని తన
తండ్రితో చెప్పెను". -ఆది 27:34
నేను దేవుని సేవలో గమనించిన నిత్య
సత్యమేమనగా తండ్రి దీవెన విజయవంతమైన జీవితానికి
శక్తి వంతమైనది. ఏ వయస్సు వార్రిైనా ఆ శక్తిగల
దీవెన ప్రభావము తపపక కనిపస్తుంది. ఇస్సాకు
పెద్దకుమారుని బాధతో కూడిన కేక మానవ హృదయ
ఘోషను తెలియజేస్తుంది.
హెాబ్రీయుల తల్లిదండ్రులు తమ భడడ్లపై
చేతులుంచి ఆశీర్వాదకరమైన ప్రార�న చేయు మాటలు చాలా విలువైనమ. ఇస్సాకు
ప్రార్థన ఆయన తన భడడ్లకిచ్చిన దీవెనలు. చాలా ప్రాముఖ్యత గలవి.
వెుుదటి భడడ్ పట్ల ప్రత్యేక దీవెన ఉంటుందనియు ఆ తరము వారు అతని వల్ల
దీవెన పొందగలరని వ్రాయబడియుంది. ఆ దీవెన కొర్రై యాకోబు అతని తల్లి అబదా�లు,
మోసము ద్వారా అన్నకు చెందవలసిన దీవెనలన్నీ యాకోబు అందుకోగలాగడు.
ఏశావు పరిస్థితి గ్రహించినవాడై ఒక్క ఆశీర్వాదమైనా నాకు లేదా అని
విల్రించాడు. ఆదికాండము 38:41 ""ఏశావు తన తమ్ముడిని చంపాలన్నంత బాధ కలిగ
వున్నాడు. ఏశావు అంతకోపం తెచ్చుకున్న వాడయినందులకు గల కారణమేమనగా
ఆ దీవెన విలువైనదని గ్రహించాడు. నేటి ఆధునిక యుగంలో అవగాహన కలవారు
చాలా కొద్దిమంది మాత్రమే వున్నారు. కాల్రకమేణా గ్రహించిన సత్యమేమనగా యాకోబు
సంతానము దీవించబడి, ఏ రోగాలు దరిచేరనివారెై, శ్రతువులను జయిస్తూ తరతరాలుగా
ఆ దేశాన్ని పాలిస్తూ విజేతలుగా నుండగా ఏశావు సంతతి అదిికము కాలేదు.
సంపన్నులుగాలేరు. శ్రతువులచేతిలో అపజయం పాలయయారు.
""హృదయాలోచన బట్టి జీవితం పఘలిస్తుంది. ఆంతర్యములో లైకకలు
చూచుకొనేవాడిగా ఉంటాడు". -సావెుతలు 23:7
క్రీస్తు అనుచరుల అనుభవాలు
యాదుల ఆచారంలో నేటికినీ శ్రుకవారం సాయంత్రం కుటుంబీకులతో విందులో
పాలుగని దీవెన కరమైన వాకుకలు, ప్రవచనంగా ప్రతి భడడ్పై చేతులుంచుట, పలుకుట
పరిపాటి. తండ్రి కోరినట్లు జరుగునని నమ్ముారు.
ఉదాహారణకు 15 సంవత్సరాలు గల యవవానంలో నన్న కుమార్తె వస్రత ధారణను బట్టి
తండ్రి హెాచ్చరిస్తాడు. ""అమ్మా నీవీస్థితిలో బయట తిరిగితే నీ యవవానము నాశనవెై
పెండ్లి కాకుండా గర్బువతివై యింటికి అవమానము తేగలవు జాగ్రతత" యిట్లు హెాచ్చరిస్తారు.
ప్రతి జీవితంలో ఏడు దిశలంటాయి.
1). గర్బుములో నుండుట, 2). గర్బుములో పిండము పెరుగుట, 3). పుట్టుక , 4).
బాల్యము 5). యవవానము, 6). వివాహాము, 7). వృదా�ప్యము
అన్ని వయస్సులలో వేడుక చేసికొనుట అలవాటుగా నుంటుంది. దేవుని దీవెనలు
కోరుకుంటాము. నా వ్యక్తిగత జీవితములో ఆశీర్వాదం కలిగంచిన అనుభవాలను బట్టి
నేనిచ్చు సలహాలను పాటించి దీవెనలు పొందండి.
1)ప్రతి శ్రుకవారం సాయంత్రం భడడ్లతో కలిసి ప్రారి�ంచాలి. ప్రతి భడడ్తో సమయం
గడిపి వారిసమస్యలు వారి అపజయాలు, అవసరాలు గమనించి అవసరవెైతే
ప్రారి�ంచి పశ్చాత్తాపంతో క్రీస్తు కషమాపణ కోరాలి. ఈ సమయంలో కంటిలోకి
సాటిగా ఒకరినొకరు చూస్తూ మాట్లాడాలి. వ్యక్తిగతంగా దీవెనలివ్వాలి.
2)భార్యాభర్తలు కూడా రో� 6 నిమషాలు గడుపుట అలవాటు చేసికొనుట మంచిది.
ఒకరికొకరు ప్రారి�ంచాలి. ఎదురుగా నిల్చిి కళ్ళల్లోకి చాస్తూ మాట్లాడాలి.
ఎ). గత 24 గంటలలో ఏ విషయంలోనైనా ఒకరినొకరు నొప్పించారమో తెలిసికొని
సరిచేసుకోవాలి.
భ). ఒకరి పట్ల ఒకరు అభిమానంతో మంచి లకషణాలను గుర్తించి అభినందించు
కోవాలి.
సి). ఒకరికొకరు దీవెనలు పరసపరము అందుకోవాలి. ప్రారి�ంచాలి.
3)ఆ వారమునకు తగిన వాక్యభాగాన్ని ఎన్నుకొని బిడడ్ల జీవితాలకు ఆశీర్వాదకరంగా
ఉండునట్లుగా చదివి అందరూ ధ్యానించి దీవెనలు పొందాలి.
శ్రీమతి గ్రేస్ విజయ
2. ఆశీర్వాదము, ఆరోగ్యము :-
ఆశీర్వాదమనగా సంపదతో నింపబడుట, దేవుని స్వారాపము ఆత్మతో
రూపొందించబడుట. శారీరకంగా మానసికంగా అన్ని విధాల ఆశీర్వాదించ బడుట,
వరి�ల్లుట అని అర�ము.
3. అనుభవ సాక్ష్యాలు :-
పఫిలిపీప ప్రాంతంలో జరిగిన సంఘటనలు
విలియం మరియు రూచేనుల జీవితంలో నాతో చేస్తున్న సేవలో జరిగిన సంఘటనలు:-
20 సంవత్సరాలు వయస్సుగల ఒక స్రీత పసమనార్కు విచ్చేసింది. గర్బుసంచికి
సంబందిించిన ప్రత్యేక రోగం వల్ల నెలసరి సరిలేదు. గతంలో బాల్యంలో తండ్రి
బాదిించేవాడనే పగ మనస్సులో నుండేదట. ఆ పాపం గార్చి అవగాహనతో ప్రారి�ంచి
కషమాపణ కోరగానే శక్తివంతమైన ఆశీర్వాదం ఆమెపైకి అవరించింది. లోటై�న
అవయవాలన్నీ సరిగాగ స్వస్థత పొందాయి. డాక్టు పరీకషలతో లోపాలన్నీ సరియైన
వన్నారు. కేవలము కషమద్వారా స్వస్థత ఆశీర్వాదం లభించింది.
తండ్రిని కషవించి ఆయన అందించిన దీవెనలను పొందినపుే ఆశీర్వాదము
లభించింది. ఆమె నడుములో నన్న తీవ్రమైన నొప్పికి నివారణ లభించింది.
2. మరొక దీవాపప్రాంతంలో 52 సంవత్సరాలు వయస్సు గల స్రీత బాల్యంలో నుండగా
తండ్రి చాలా క్రూరంగా కొట్టేవాడట. ఆమె చేయని నేరాలకు నిందలు బభరించేదట.
చాలా వృదు�డైన తండ్రి ఆమె యింటిలో నివసించుటకు వచ్చినపుడు ఆయనను పూర్తిగా
కషవించి, ఆశీర్వాదం కోరుకొనగా ఆయన దీవెనల పఘలితముగా చాలకాలం నుండి
నడుము నొప్పితో తీవ్రంగా బాధపడిన ఆమె బాధ పూర్తిగా సమసిపోయిందట. వెుడపైనన్న
వంపు కూడా ఆకషణంలో తిన్నగా మారుట చూచిన వారు ఆశ్చర్య పడ్డారట.
3. మరొక సందర్భములో ఒక యవనసతురాలు తన తండ్రిని చాలా ద్వేషించేదట.
ఆడ్రిల్లని ఆమెను తృణీకరించి, శ్రించి, దారపర్చాడట. ఆ తండ్రి మరణించిన తర్వాత
కూడా ఆమెకు అసహ్యాత పోలేదట. కషవించలేక పోయిందట. ఆమెకు పకషవాతం
వచ్చినందన ఒక కాలు చేయి వంకరగా తిరిగి పోయిందట. నా దగ్గర ప్రార�న ద్వారా
సంప్రదించుట ద్వారా తండ్రిని కషవించమని కోరగా పశ్చాత్తాపంతో ప్రారి�ంచి ఆమె
తండ్రిని సంపూరణంగా కషవించింది. దాని పఘలితంగా ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకొని
క్రీస్తు అనుచరుల అనుభవాలు
ఆయన చనిపోయిన రోజు జ్ఞాపకార� కూటాన్ని జరిపించింది. ప్రార�నలో ఆమె కన్నీటితో
గతంలో తండ్రిపట్ల ఏహ్యాభావాలన్నీ తొలగించుకొనిన వెంటనే, ఆమె శరీరంలో నన్న
అంగవైకల్యము రూపుమాసింది. తన శారీరక బాధలన్నీ పూర్తిగా తొలిగిపోయాయట.
చెప్ప నశక్యముగాని ఆనందంతో లేచి గంతులు వేసి స్తుతించిందట. నిజానికి దేవుని
కృప గొప్పది. చాలా కుటుంబాలలో తల్లి యెక్క దీవెన శాపము నెరవేరగలవని
నిరూపించబడింది.
4. ఎమ� అనే ఒక స్రీతకి వివాహాము తర్వాత 13 సంవత్సరాలుగా బిడ్డలు లేరు. ఎన్నో
వైద్య పరీకషలు పఘలితంగా ఆమె గర్బువతి కాదన్నారు. తల్లి కావాలని చాలా ఆశించేది.
దేవుని ప్రారి�ంచి కారణము తెలిసికోవాలని చాలా కనిపెట్టింది. బాల్యంలో తన తల్లి
పసైతాను ప్రభావంతో తల్లివి కాలేవని శ్రించుట జ్ఞాపకము వచ్చింది. ఆ మాటవల్ల ఆమె
శరీరం భడను పొందు అర్హత కోలోపయింది. వెంటనే తల్లిమాటల్ని బట్టి ఆ బావాల్ని ఆ
తల్లిని కషవించింది.
ఆమెలో కషమాపణ పని చేయగానే శరీరంలో తేలిక భావం కలిగింది. ఆ తర్వాత
నేను నిర్వాహించిన పసమనార్కు వచ్చి ఆసక్తితో పాలుగని ప్రారి�ంచింది. సరిగాగ 15 రోజులలో
ఆమె గర్బువతిగా గురితంచబడి దేవుని స్తుతించింది. నేడు మంచి తల్లిగా యిద్దరి భడడ్లను
పెంచుకొంటా దేవుని స్తుతిస్తుంది.
5. పాబ్లో అనే వ్యక్తి జీవిత గాథ చాలా సత్యాలను వివరించ గలదు. పాబ్లో తండ్రి తల్లి
ప్రేమ వివాహాము చేసుకొని కొంతకాలం తర్వాత ""మీ అమ్మ నానుండి విడిపోయి 9
నెలలయింది. తిరిగిరానని చెప్పింది. విడాకులు కోరుకుంటుందని తెల్పాడు. పాబ్లోకు
ఏమచేయాలో తెలియలేదు. చాలా భారంతో ప్రారి�ంచాడు. చాలా కాలం నుండి యిది
బాదిిస్తూనే ఉంది. పాబ్లో కుమారుడు 21 సంవత్సరాల వయస్సు వచ్చాక అతని కళ్ళల్లో
నిరాశ కనిపస్తుంది.
బైబిలు కాలేజీకి వెళాిలని ఆశించి నిరణయించుకోలేని అసహాయత కలిగయున్నాడు.
కనీసము ఉద్యోగం చేయడు నిరాశగా యింట్లో ఖాళీగా కాలము గడ్రిేస్తున్నాడు. పాబ్లో
నేను సేవలో నుండగా నన్ను కలిసికొని తన కుమారుని అసహాయ స్థితిని వివరించాడు.
అంతేకాదు, అతని కళ్ళల్లో పసిపిల్లవాని అమాయకత్వాన్ని అసహాయత స్పష్టంగా
కనిపస్తున్నాయని తెల్పాడు.
శ్రీమతి గ్రేస్ విజయ
కొంతకాల మయయాక పాబ్లో అతని భార్య మా ఉజీ�వ సరభలకు విచ్చేసారు.
పాబ్లో బాల్యంలో అతని తండ్రి ఆశీర్వాదాన్ని అందుకోనందన ఆశీర్వాదం లేక తన
కుమారుని పరిస్థితి ఆ రీతిగా మారిందని గ్రహించాడు.
వెంటనే పాబ్లో తన కుమారుని కొర్రై ఆశీర్వాదపు పండుగ వేడుకగా జరిపించాడు.
ఆ వేడుక ప్రార�నలో తన కుమారుని మనస్సారా దీవించాడు. ఆ తర్వాత అతని కుమారున్ని
కళ్ళల్లోకి చూచినప్పుడు చిన్నపిల్లవాడి అమాయకపు ముఖం కాక యవవానంగా నిబ్బరంతో
ధైర్యంతో నన్న ముఖాన్ని కాంతితో నుండుట గమనించాడు. అదే అనుభవాన్ని నాతో
పంచుకున్నాడు. ఆ తర్వాత దేవుడు నిరణయించిన రీతిగా మంచి బభవిష్యతతు ఎదుర్కొన్నాడు.
పాబ్లో తన ఆలోచనలను బట్టి వాళ్ళనాన్న లాయిస్ భార్యతో విడాకుల బాధలు,
తన పరిస్థితులలో పాబ్లోను దీవించి ప్రారి�ంచనందన తన బిడ్డలు ఆశీర్వాదింప బడలేదని
ప్రార�న తర్వాత దీవెనలు పొందాడని గ్రహించాడు. అంతేకాదు 87 సంవత్సరాల తాతగారికి
ఫోన్ చేసాడు. తాతగారు దీవెన లాయిస్ నాన్నగారు ఆశీర్వాదించలేదని చాలా దిగులు
చెందాడు. వివరంగా వాళ్ళనాన్న లాయిస్ ద్వారా తాతగారి ప్రాంతం కనుగొన్నాడు.
వెంటనే తాతగారితో చెప్పాడు.
తాతగారా, మా నాన్న లాయిస్ గారికి మీ దీవెనలు ప్రార�న బాల్యంలో
పొందలేదు. ఒక ప్రత్యేక వేడుక ప్రార�నలు జరిగించి మీరు ప్రత్యకషంగా మా నాన్నను
దర్శించి తలపై చేతులుంచి దీవించి ప్రారి�ంచాలని నా కోరిక అని తెల్పాడు. అపపటికే
పాబ్లో నాన్న లాయిస్ గారికి65న పుట్టిన రోజు పండుగ నిరణయించి ఆరోజు తపపక
రావాలని కోరాడు. ఎటటకేలకు పాబ్లో తాతగారు వచ్చి పాబ్లో యింట్లో తన నాన్నగారెైన
లాయిస్ గారి పుట్టిన రోజు జరుపుటకు నిరణయించారు. ఆ తాతగారు తపపక వస్తానని
మాట యిచ్చారు.
వాళ్ళ నాన్న లాయిస్ తల్లిని అంటిపెట్టుకొని తండ్రి దీవెన్రై ఏశావు ఎలురగత్తి
ఏడ్చిి నా దీవెన నాకేది తండ్ర� అని బాధలోనున్నాడని తెలిపాడు. పాబ్లో చాలా వివరంగా
తండ్రి ఆశీర్వాదాల విలువగల ప్రార�నలు దీవెనల గార్చి తెలియజైపపగా అతని తాత
చాలా ఆశ్చర్యపడ్డాడు.
65వ పుట్టిన రోజు ఆయన తన దీవెన ఆశీర్వాద ప్రార్థనలందిస్తానన్నాడు.
ఆరోజు వచ్చింది. అందరూ కలిసి బభక్తితో దేవున్ని ఆరాదిించారు. తాతయ్య పాబ్లో
క్రీస్తు అనుచరుల అనుభవాలు
నాన్నగారు ఎదురెదురుగా కుర్చీిలలో కూరచున్నారు. తన కుమారుని కళ్ళల్లోకి చాస్తూ
""నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుటకు నోరుతెరిచి చెప్పుటకారంభించగానే దు:ఖ
భారంతో నోరు పెగలలేదు. కన్నీరు కార్చసాగాడు. పాబ్లో తండ్రి లాయిస్ కూడా భోరున
ఏడవాసాగాడు. యిద్దరా చాలాేసపు ఏడ్చాిరు.
కనీసం మౌనంగా 10 నిమషాలు ఏడ్చిిన తర్వాత బాబా నేను నిన్ను
ప్రేమిస్తున్నాను. నీ జీవితం పట్ల చాలా సంతోషిస్తూ గరవాంగా భావిస్తున్నాను.
నీ బిడ్డలు ముగ్గురూ కూడా దేవుని తెలిసికొని దేవుని ప్రేమిస్తూ దైవసేవలో
గడుపుట చూచి ఎంతగానో ఆనందిస్తున్నాను. మీరు ముగ్గురు దేవునిని తెలిసికొన్న
భార్యలను పొందారు. నా కుమారుడు లాయిస్ భడడ్ల సంతానము కూడా క్రీస్తును
రక్షకునిగా ఎరిగియండు భాగ్యము పొందారు. దేవుని సేవిస్తున్నారు. నాకింతటి భాగ్యం
దేవుడిచ్చినందుల రకంతో ఆనందిస్తున్నానని పాబ్లో నాన్న గారిని గార్చి చాలా సంతోషాన్ని
వ్యకపరుస్తూ కళ్ళు మాసుకొని ప్రార్థించి దేవుని స్తుతించారు.
పాబ్లో తాతగారు ఉ్రదేకంతో చాలా చాట్లాడసాగారు. ఆయన చాలా పెద్దవయస్సు
87 సం”లకు పైగా వృదు�డే. ఆ కషణము గత జ్ఞాపకాలను నెమరువేస్తూ పాబ్లో తండ్రి
లాయిస్తో చెపపసాగాడు.
బాబా లాయిస్, నీకు 15 సంవత్సరాల వయస్సులో జరిగిన సంఘటన
గుర్తుందా? వెంటనే లాయిస్ కళ్ళనిండా నీరు కదిలింది. గండెల్లో గంపెడు భారం
వున్నదన్నట్లు బాధతో చూచాడు.
ఒకరోజు పాబ్లో తాతగారికి వాళ్ళనాన్న లాయిస్ గారికి15వ ఏట గొప్ప
గొడవ సంబభవించింది. చాలా ఉ్రదేకముతో }గిపోయారట. చాలా కోపంతో
చెడడ్మాటలుతో తిట్టుకొన్నారట, లాయిస్ గారితో ఓరయు నీవు చెతతగాడివి, దద్దమ్మవు,
చేతగాని వాడివని యింట్లో నుండి బయుటకు నెట్టివేసాడట. అంతేకాదు నీవు నా కుమారుడవే
కాదు, నీ వంటే నాకసహ్యాము. నీ ముఖం నాకు చూపించకు అంటా చాలా బాదిించాడట.
గాయపడిన లాయిస్ కూడా రెచ్చిపోయి ఎదురు తిరిగాడట. ఆకషణంలో ఉన్నపాటున
మనోవ్యధతో యిల్లు వదిలి వచ్చేసాడట. తిరిగి 50 సంవత్సరాల తర్వాత ఆ సంఘటన
జ్ఞాపకం తెచ్చుకొని మనస్సులో బాధ కోపము అసహ్యాత ఒక్కసారి గుర్తు తెచ్చుకున్న
లాయిస్ మృదుమధుర సవారంతో చాలా ఆప్యాయతతో ""నాన్నగారా, నేను ఎపుో
శ్రీమతి గ్రేస్ విజయ
మమ్ములను కషవించాను అనగానే, గండెల్లో చేసిన బలమైన గాయపు జ్ఞాపకాలతో
తండ్రి గండెపై వాలిపోగా ఎంతో దుఃఖంతో ఏడచుట కారంభించారు. తండ్రి కుమారులు
దు:ఖభారంతో చాలాేసపు ఒకరి కౌగిలిలో ఒకరు ఉండిపోయారు.
"భాబా లాయిస్, నేను చాలా పెద్ద తపపుచేసాను. నేను చాలచంతిస్తున్నాను.
నన్ను దయతో కషమంచు. నిన్ను చాలా కోపంగా దాషించాను. నిన్ను దీవించి ఆశీర్వాదాల
కొరకు ప్రారి�ంచ వలసిన తండ్రినై యండి నిన్ను కష్టపెట్టి శ్రించాను.
నన్ను దయతో పెద్దమనస్సుతో కషమంచు. యిా మాటలు వరంత దు:ఖాన్ని
పెంచాయి. ఆ తర్వాత ఒకరినొకరు సాటిగా కండ్లలోకి చాడగలాగరు. నీవు యిల్లు వదలి
వెళ్ళిపోయావు. పెద్దవాడివయయావని గురితంచలేకపోయాను. నీవు కషవించానని మరలా
చెప్పు అన్నాడు.
అంతలో కుమారుడు లాయిస్ ""నాన్నా, నేను కూడా తండ్రినైన నిన్ను గౌరవించలేక
పోయాను. ఎదురించాను. నన్ను కూడా నీవు కషమంచు" అన్నాడు.
50 ఏళ్ళ క్రితము మనమీమాటల్ని చెప్పుకొని కషమాపణ పొంది దీవెనలకు
అరు�లము కావలసి వున్నది. నేడు నిన్ను బట్టి చాలా ఆనందముతో గరవాపడుచున్నాను.
నీవు ఎంత మాత్రం గతంవలై బుది�లేనివాడిగా లేవు. సమరు�డవయయావు. నేడు నిన్ను
పూరణమనస్సుతో దేవుని ప్రారి�స్తూ సమసత దీవెనలు ప్రాప్తించాలని దీవిస్తున్నాను. వీరిద�రిని
గమనిస్తూ పాబ్లో ఆశ్చర్యంతో ఆనందించాడు.
పాబ్లో అసాధారణ అనుభవమేదో సంబభవించిందని తన తండ్రి లాయిస్ ఆయన
తండ్రి నుండి ఆశీర్వాదం పొందగానే అతని కండ్లలో చిన్న పిల్లవాని ముఖచిాయలకు
బదులుగా, కోపంగా ఉన్న 15 సంవత్సరాల ఉ్రగరూపం బదులు శాంతంతో నన్న
పెద్దరికంతో కూడిన ఆనందం కనిపంచాయని తెల్పాడు.
లాయిస్ తన భార్యతో విడాకులు తీసుకొన్నందన ఆ విడాకులను రద్దు చేసుకొని
రెండు వారాల తర్వాత యిల్లు చేరింది. గతంలో 45 సంవత్సరాల క్రితము పెండ్లి
చేసుకొన్న నా భర్త తన బాధలకు నేను బాధ్యత కలిగయున్నానని నిందించేవాడు. నా
బభయము, కోపము నిందలు అన్నీ మర్చిపోయి తిరిగి నా భర్తతో జీవితాన్ని గడపదలచాను.
నా శ�ష జీవితం నా భర్తతోనే ఆనందంగా గడపాలని కోరుకుంటున్నానని పాబ్లో తల్లి
చెప్పింది. లాయిస్ అతని భార్య ఆనందంతో దైవసేవలో గడపసాగారు.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
వారివలై విడాకుల సమస్యగల వారిపట్ల ప్రేమకలిగ వారిని సంప్రదించి ప్రారి�ంచ
సాగారు. నా తండ్రి వృదా�ప్య దీవెనకు ఎంతో విలువవుందని గ్రహించానని లాయిస్
ఒప్పుకున్నారు. అదే దీవెన ఆశీర్వాదం సుఖజీవితానికి సరియైన తాళ్ంచెవి అని
సాక్ష్యమస్తున్నాడు.
పాబ్లో తాతగారు మాటల్లో నా ప్రార�న దీవెన ద్వారా నా భడడ్కు గొప్ప ఐశ్వర్యము
దీవెన యివవాగలవని నేను గ్రహించుకోలేకపోయానని 87 వయస్సున లాయిస్ తండ్రి
తెల్పాడు. కొన్ని దశాబ్దాలుగా చేరవలసిన దీవెన ఆలస్యంగానైనా అందుకున్నామని
లాయిస్, పాబ్లో గ్రహించి దేవుని స్తుతించారు.
నా సేవానుభవంతో తండ్రి తల్లి భడడ్లపై చేతులుంచి దీవెనలు తెలిప ప్రారి�ంచుట
చాలా ప్రాముఖ్యమైనదని ప్రతి వ్యక్తి గ్రహించి ఏశావు వలై దుఃఖపడు స్థితికి దారవెై
యాకోబు దీవెనలు పొంది అనేక తరాలకు దీవెనకరంగా జీవించాలని నా దీన ప్రార�న.
అట్టి దీవెనలు చదువరులు పొందెదరు గాక. ఆమెన్.
శ్రీమతి గ్రేస్ విజయ

దేవుని న్యాయ తీరుపల పద్ధతి సరియైనది
డాన్ డిక్కర్ మేన్
""నా నామమున దయ్యములను వెళ్ళగొటైటదరు"
- (మారుక 16:17)
నేను దేవుని నమ్మిన విశ్వాసిగా జీవించుచున్న
యిా రోజుల్లో పసైతాను శకుతలచే పీడించబడుచున్న
అనేకమంది జీవితాల్లో దేవుడు చూపిన న్యాయతీరుపల
గార్చి అవగాహన కలిగయున్నాను. దయయాల శకుతలు
వాస్తవమైనమ. అవి మనుష్యుల కేమ చేయగలవు? ఎలా
సపందించగలవో వివరించగలను. చాలా ప్రావీణ్యతతో
యేసునామంలో ఆయన యిచ్చిన శక్తి ప్రభావంతో 850
జైళ్ళలలో సేవ చేసాను. 25000 మంది పసీతలు, పురుషులు దయ్యపు శక్తితో పీడించబడినవారి
సమస్యలలో దేవుని శక్తితో విడిపించు ధన్యత పొందాను.
సాధారణంగా కషవించలేని స్థితి, పాపాలను ఒప్పుకొనలేక పోవుట, బూత
వైద్యము వంటి క్ష్రుదశకుతలతోను ఆలకహాలు సేవించుట యిా రీతిగా అసరభ్యకరమైన
వ్యభిచార పాపాలలో నన్నవారిని బట్టి పసైతాను శకుతలు పనిచేస్తాయి.
నిజానికి ఎవరెైనా దేవుని సన్నిదిిలో పశ్చాత్తాపపడినచో దయ్యము శక్తి
దారమగును. సత్యము న్రాశయిసేత దయ్యములు పారిపోతాయి. నేను కూడా దేవుని
న్యాయతీరుపలలో ఒక భాగంగా నున్నాను. సత్యవెన్నడా సవాతంత్రుల్ని చేస్తుంది.
జైలు పరిచర్య ప్రోత్సాహాకరంగా లేకపోవుటకు కారణం ప్రభువు పాదాల
చెంత చేరి సంప్రదించాను. ఎందువల్లననగా ఎందరో జైలులో నన్నవారు రక్షణ
పొందిననా, బయట ప్రపంచానికి విడుదల పొంది వెళ్ళి సాక్షులుగా జీవించక తిరిగి
నేర్స్తులుగా జైలుపాలగుట నిరుత్సాహాం కలిగంచింది. ""ప్రభువా నా పరిచర్యలో
లోపముందా? ఎందుకిట్లు బలమైన విశ్వాసులుగా నిలుచుట లేదని ప్రారి�ంచాను.
1. ప్రవచనాత్మకంగా జవాబు వచ్చుట:- నేను దేవుని చితతము నా పరిచర్యపట్ల స్పష్టంగా
తెలుపమని ప్రారి�ంచిన తర్వాత మాడు రాపషాటలలో జైళ్ళను దర్శంచాను. ఒకసారి
క్రీస్తు అనుచరుల అనుభవాలు ప్రసంగిస్తున్న సమయంలో ఒక ఆపఫీసరు నా మాటల్ని విన్నారు. ఆయన నాతో కలిసి
కారును సమీపించారు. ఒక్కకషణంలో నా కారు కిటికీని చేరారు. పాస్టు గారు జైలులోనున్న
ఖైదీలతో సంప్రదించే కోర్సుకొరకు సిద�పడుచున్నానని చెప్పి, నేను ప్రసంగించే సమయంలో
ఒక దర్శినము వచ్చిందన్నారు.
నేనొక కుండలో నానెను మరగబైట్టుచుండగా నానె పొంగి పొర్లుతుందట.
ఆ పొర్లిన నానె పొంగి పొరలి చుటాటనన్న ఖైదీలపై చిందుచున్నదట. ఆ నానె పడిన
వ్యకుతలకు స్వస్థత లభించుట చూచాడట. పాస్టరుగారా నిన్ను ప్రత్యేక స్వస్థత సేవ్రై
దేవుడు సిద�పరుస్తున్నారు. సిద�పడమని చెప్పారు.
2. అద్భుతాలు ఆరంభవుు:- నాతో దర్శినాన్ని పంచుకున్న సోదరుడు ఒక ఉతతరము
వ్రాస్తూ ప్రసంగం చేసే సమయంలో ఆయనకు స్వస్థత లభించిందని వ్రాసారు. గతంలో
ఖైదీలతో ప్రసంగించిన రీతిగా సేవను కొనసాగించగా క్రొతత అనుభవాలు పొందాను.
గొప్ప స్వస్థతలు ఆరంభవుయయాయి. ప్రసంగ సమయంలో పరిశుద� అగ్ని తాకిడివల్ల వెచ్చిదనాన్ని కొందరు
పొందావున్నారు. సేవలో గొప్ప పఘలితాలను చూచి స్వస్థతలు, జీవితాలలో మారుపను
గ్రహించి నాలో ధైర్యము కలిగంచిన దేవుని ఆత్మ్రై ఆనందంతో కృతజ్ఞతతో దు:ఖభారం
కలేగది. మరింత వినయ విధేయతలతో మరింత బాధ్యత భారంతో ప్రార�న సేవను
కొనసాగించాను.
1. కడుపులో కేన్సరు స్వస్థత :- ఒకరోజు టైక్సాస్లో హాంట్విల్లె లో
(నబఅ్ హ�శ్రీశ్రీవ)
నన్న జైలులో నెలకొకసారి సేవ్రై వెళ్ళి ప్రసంగించుట పరిపాటి. ఆరోజు ప్రార�న
వాక్యపరిచర్య ముందుగా ఆరాధన జరుగుచుండగా మౌనంగా ప్రసంగించుటకు సిద�పడు
సమయంలో ఒక దర్శినాన్ని చూచాను.
ఒకవ్యక్తి కడుపులో ్రేగులలో ఒక నల్ల ఎలుక పళ్ళతో అసహ్యాంగా కదులుచూ
కనిపంచింది. కడుపులో ్రేగులలో బాధనుండి ఎవర్రిైనా స్వస్థత లభించగలదని ప్రభువు
చూపించారని తలంచాను.
నేను జైలులో ఖైదీలకు వాక్యం బోదిించి మీలో ఒకరికి కడుపులో బాధ ప్రభువు
స్వస్థత ద్వారా తీసివేస్తున్నారు అని చెప్పారు. అది నేనేనండి, అని ఒక వ్యక్తి అర్చాడు.
నేను ప్రత్యేక ప్రార�న చేసాను గానీ అసలు స్వస్థత అతనికి కాదని ప్రభువు తెలుపచున్నారు.
శ్రీమతి గ్రేస్ విజయ
ప్రార�న పూర్తికాగానే ఎవరిపసల్కు వారు వెళ్ళుచండగా ఒక వ్యక్తి ఒక చీటీపై
ఏదోవ్రాసి నా జేబులో పెటాటడు. మీరు స్వస్థత గురించి చెప్పిన వ్యక్తిని నేనే. నాకే
కడుపులో నొప్పి వుందని వ్రాసాడు.
అతనికి ఆసప్రతిలో ఆపరషన్ చేయుటకు సిద�ంగా లేదు. కడుపు పెద్దగా
ఉభ్బపోయి వుంది. ముడిపడిన ్రేగులు కనిపిస్తూన్నయి. అతని కడుపు చూపించాడు.
నేను ఆ భాగంపై చేయిపెట్టి పసైతాను శకుతలను దారపర్చి మరి యేసునామంలో ప్రారి�ంచాను.
అతని నోటినండి రక్తము వాంతిగా వచ్చింది. టవల్తో తుడిచారు. పసల్లోనికి వెళూత
పాస్టు గారా, నాలో నొప్పి పూర్తిగా పోయిందండి అన్నాడు. తర్వాత నెలలో ప్రార�నకు
వెళ్ళగానే ""నాలో పూర్తిగా స్వస్థత లభించింది. పసైతాను శక్తి ప్రభావము దారమయింది.
కేవలము దేవుని కృపతోనే". అని సంతోషంగా తెలిపన ఖైదీని బట్టి స్తుతించాము.
3. నా సేవలో యేసునామంలో వింతైన అద్భుతాలు :- నా జీవితంలో దర్శినాలు
స్వస్థతలు పరంపర ఆరంభవెైంది. అవి చక్కగా నెరవేరవి. ఒకసారి రకనడాలో జైలు
దర్శంచగా ఒక పసీత నాకు పసైతాను శకుతలచే పీడించబడుచున్నాననియు స్వస్థత కావాలని
నాకు ఉతతరము వ్రాసింది.
నేను జైలు దర్శంచాలంటే ఎందరో వ్యకుతల అనుమతితో రావలసి వచ్చింది.
ఒకరోజు నిరణయించగా కాదీిపేరు గల పసీతని దర్శంచాను. ఆమెను తరచగా దర్శంచే
పాస్టు సకాలమునకు రానందున నేనే ప్రారి�ంచుట కారంభించగానే మగవాని సవారంతో
మాట్లాడసాగింది. నేను ఈరోజు నిన్ను చ్రంేస్తాను. ఎవరో ఒకరెైనా నా చేతిలో చావాలి
అది నీవే అంటా నాపై ద�ర�న్యము చేయగా, నీ చేతిలో మరణించుటకు నేను యేసునామంతో
వచ్చిన యేసుప్రతినిదిిని. జీవమరణములు దేవుని సావాదీినములో నంటాయి. యేసురక్తము
నామములో ఆజ్ఞాపిస్తున్నాను. నీ ్రేరమ? అని ప్శ్నంచాను. గతంలో క్రీస్తు విడుదల
చేసిన పసైతాను శకుతలు పేరు సేన అని చెప్పాడు.
నేను బలమైన ప్రార�న కొనసాగించగా పసైతాను పారిపోయింది. కాదీి ముఖము
పసిపిల్లవలై అమాయకంగా మారింది. ఆమెలో ఆనందము శాంతితో దేవుని స్తుతించింది.
మతతయి 10:1-8 ""క్రీస్తు పరిచర్యలో తన శిష్యులకు రోగులను స్వాస్థ్యపరచుటకు, కుషుటరోగులకు
స్వస్థత పసైతాను శకుతలనుండి విడుదల చనిపోయిన వారిని బ్రతికించుట నావలై మీరును
చేయగలరని తెల్పారు.
క్రీస్తు అనుచరుల అనుభవాలు
లాకా 10:1-9, 17-19 ""క్రీస్తు 70 మంది శిష్యులను సేవకు పంినప్పుడు అదిికారంతో
పసైతాను శకుతలపై విడుదల అనుభవమును బట్టి ఆశ్చర్య పేవారు.
మారుక 16:17 లాకా 8:2, 13:11 ""దష్ట శకుతలు యేసునామములో దారమగునని
క్రీస్తు స్పష్టంగా తెల్పారు.
కనీసం 100 సార్లకు పైన పసైతాను శకుతలపై జయము కల్గుట, క్రీస్తు మంచి
కార్యములు చేయుచూ పసైతానుచే పీడింపబడిన వారికి విడుదల కలుగజేసారు. సరియైన
ఆత్మఏదో పసైతాను శక్తిఏదో వివేచించాలి.
ఎపెస్సీ 6:13 ""సర్వాంగ కవచము ధరించి అంధకార్ శకుతలను ఎదిరించాలని ప్రభువు
తెల్పారు.
పసైతాను శకుతలు వ్యక్తిలో ప్రవేశించుటకు తెలిసిగాని తెలియకగాని అనుమతి
పొందుతాము. ఒక వ్యక్తిలో ్రతాగుడు బూతశకుతలు చేతబడి మనస్సులో పగ, నిరాశ
చేరినప్పుడు పసైతాను హృదయద్వారం తెరిచి యండుటను బట్టి ప్రవేశిస్తాయి.
ప్రకటన 3:20 ""అందుకే క్రీస్తు తలుపు యెుద్ద నిలిచి తట్టుచున్నారు. ఎవరెైనా క్రీస్తును
ఆహావానిసేత వచ్చి నిలిచివుంటారు.
ఏసునామంలో ప్రతివ్యాదిి నివారణకాగలదు. కీళ్ళవాతం, కేన్సరు, కడుపులో
అస్వస్థతలు మరెన్నో వ్యాధులు ప్రార�న ద్వారా స్వస్థత పొందవచ్చును.
(
ఒక వ్యక్తి వింత వ్యాదిి హెాపటై�టీస్ నవ”్�్�ర జ)వల్ల తవార్లో మరణము
రావచ్చునని డాక్టర్లు తెల్పారు. ప్రార�న ద్వారా అతనిలో �దు దయయాలనుండి విడుదల
లభించగా డాక్టర్లు రిపోరుటలో స్వస్థత గ్రహించి ఆశ్చర్యపడ్డారు. యిా అనుభవాల్లో
కోరుటరాములో జడి� దేవుడే. న్యాయశాస్త్రము దైవవాక్యము. పసైతాను నుండి విడుదల
చేయుటలో సరియైన నియమాలంటాయి.
కోరుటరాములో నిరూపించబడేది సత్యమనే పునాదిమీదనే. పసైతాను అబది�కుడు
చ్పెేెవన్నీ అసత్యాలే. మోసము ఏలుబడి చేస్తుంది. ప్రతి విశ్వాసి న్యాయము కాపాడే
లాయరుగా వర్తిస్తాడు. దేవుని దాతలు సాక్షులుగా నిలుస్తారు. ప్రతిసారి న్యాయమునకే
విజయము లభిస్తుంది. న్యాయమనగా పసైతాను అబదా�లు అపజయమగుట క్రీస్తురక్తములో
కడుగబడిన విశ్వాసి మాత్రమే ఈ కోరుటలో న్యాయము గార్చి నిలువగలడు.