Chapter 8 of 8

పిలుపునిచ్చిన క్రీస్తు నా అధిపతి

Photograph from page 117 of Adbutha Rakshana Swasthatha Saakshyaalu
పేజీ 117

ప్రేమతో పిలిచి రక్షించి, సేవా

పిలుపునిచ్చిన క్రీస్తు నా అధిపతి

శ్రీమతి. కవిత్

యేసు క్రీస్తు శుబభనామమమున మీకు శుభములు. దేవుని మహివార్థవు నా స్వయ

సాక్ష్యాన్ని వ్రాయు కృపనిచ్చిన క్రీస్తురకై నా స్తుతి సోతపతము చెల్లిసతున్నాను.

నా పేరు కవిత్. గుడివాడ్ర, కృశా�జిల్లాలో జన్మించాను. 1962 సం��లో పుట్టిన 3

నెలలలో కలకతాతలో నాన్నగారు నివాసవేరపరచుకున్నారు. రైలేవలో పబ్లిక్ రిలేషన్స ఆఫ్సరుగా

ఉండేవారు. నాకు యుకతమయససు వచ్చేవరకు ఇంగ్లీష్ మీడియములో కలకతాతలోనే విద్యాభ్యాసం

వుగించాను.

వివాహ సమయానికి విజయవాడ చేరావు. నా వివాహానికి లక్షల కొలది కట్నం

రుచు బాధ్యత వా తల్లిదండ్రులు వహించవలసి వచ్చింది. వా అమ్మమ్మ గారు గొప్ప క్రీస్తు

5

విశ్వసిగా ఉండేవారు. ఆమె వా అమ్మగార్ని ఆత్మీయంగా బలపర్చారు. శ�షరత్నమ్మ గారి

�రిసాకష్యము బోధలు కూడా బలపర్చారు. నేను పెదదవ్మాయిని గనుక నా వివాహానికి చిన్నతనం

�నుండి వా అమ్మ క్రీస్తును నమ్మి నా వివాహం కోసం ప్రార్థించేవారు.

తీ

దేవుని మహా కృపచే ఏమీ కట్నం లేకుండా పెద్ద ఉద్యోగిని భర్తగా పొందాను. సంపటల్

7

1

గవర్నమెంట్ ఇనయారెనసు ఉద్యోగిగా ఉద్యోగం చేసేవారు. నా అందాన్ని, విద్యను, కులాన్ని

1

సమాజంలో పరపతిని చూచి నా భర్త వివాహావాడారని కాసత గరవంగా ఉండేదాన్ని

దేవునితో రకష్నానుభవంలేదు. లోకానుసారంగా మంచి జీవితాలు బి.యిడి. పూర్తి

చేసి గౌతమి సాకల్లో ఉద్యోగం చేస్తూ, మంచి యిల్లు, వసతులు, కారు కొనుకుకన్నావు.

వా హా�దాకు తగి ప్నేహితులతో సినివాలు, పారీటలు దరా�లతో సుఖ జీవనానికి

అలవాటయ్యాను. గడ్రపసాగాను. లోకాశలతో ఉపొపంగుచూ క్రీస్తు వారాిలకు దారంగానే

ఉన్నాను. శ్రమల రూపంలో నన్ను విశ్వసంలోనికి క్రీస్తు తన చెంతకు ఆకరి�ంచారు. 1987

సంవత్సరము వా జీవితాల్లో భయానక సంఘటన వా జీవితాల్ని తారువారు చేసింది. ఒక

గురువారం, నా భర్తగారు వా నాన్నగారు ఒక అనామకునికి సహాయపడదలచి ఒక సంస్థకు

ఉద్యోగులను ఇంటరావ చేయదలచి యిబ్బందిలో యిరుకున పడ్డారు. ఆ ప్రత్యేక కంపెనీ

కేవలవు భోగస� కంపెనీగా తేలింది. అవాయకంగా తోటి వారికి సహాయపడదలచి, చివరకు

అంతా అరెస�ట అయయారు. ఎంతో సిగ్గుకర్మెన� ఘట్టం ఎదురుకన్నావు. ఈ విషయము విన్న

వెనువెంటనే దేవుని చెంత చేరి వా అమ్మ దుఃఖంతో రోదనతో ము�]పెట్టుట ఆరంభించింది.

వా యింట్లో దేవుని ఎరిగిన వ్యక్తి అమ్మ వాత్రమే. ఆమె కూడా హిందా మతం నుండి క్రీస్తు

విశ్వసిగా మంచి సహావాసమన� గాసపల్హాల్ సంఘ కూడికలకు హాజరై భానుమతిగారి

సాహచర్యంలో గొప్ప విశ్వసిగా నిలబడింది. మవ్ములను ప్రార్థించమని పపాధేయపడేది. వా

కుటుంబవులో ఈ అవవాన సంఘటన నన్ను దీనురాల్ని చేసింది. గరవంతో, అహాంతో

అమ్మవాటలు లెకక్చేయని నాలో పపరివర్తన ఆరంభమయింది.

ప్రార్థన తప్ప ఏ రకమైన సహాయం లేదని అర్థమయింది. పశ్చాత్తాపంతో నన్ను నేను

సరిచేసుకుంటా, ''ప్రభూ, నా భర్తను నా తంపడిని ఈ విపత్తు నుండి రక్షించండి. వా అమ్మ,

అమ్మమ్మ ఎన్నో సంవత్సరాలుగా అచంచల విశ్వసంతో నీ పాదాలు ఆపశయించుచున్నారు.

నాకు కనువిప్పు కల్గించేలా ఈ శ్రమలో అదభుతంగా విడిపించి మవ్ములను రక్షించు, రకష్కా——

అంటా కన్నీరు వున్నీరుగా విలపించాను.

ప్రతి బాషపబిందువు తుడిచే దేవుడు, ప్రతి కన్నీటి చుకకలను కమలలో (బడిులో) దాచగల్గిన

క్రీస్తు నా ము�] ఆలకించారు. క్రీస్తు రెపపవేయక, కనుపాపగా కాపాడుచు, కునుకక్, నిపదపోక

సంరక్షించు వాడు. ఆ శుక్రవారం ఉపవాసదినవెన�ందున ప్రప్రధమంగా అమ్మతోపాటు

ఉపవాసంతో పాల్గొన్నాను. నిరీక్షణతో కోర్టుచేరి కారులోనే బయటకూర్చుని కనిపెట్టుచున్నావు.

మద్యాహ్నాం వరకు ఏ సహాయము దొరకలేదు. ఎవరా పలుకరించి ఆదరించలేదు. జీవితంలో

మనుకకు చూచి సిగ్గుపడే కన్నా వుందుకు చూస్తూ క్రీస్తుతను వెంబడిస్తూ సిద్ధపడుట వేలని

తలంచి, ప్రార్థన చేయుట ఆరంభించాను.

నాకు తెలిసిన విషయవేమనగా ఏదైనా గవర్నమెంటు ఉద్యోగి పో�ష� కష్టడ�లో 48

గం��లు బందీలయితే వారి ఉద్యోగాలు స్పసపండు చేయు ఉతతరువ ఉంటుంది. ఈ విషయము

నన్ను నిరివర్ణుి రాల్నిగా �న్నురాల్ని చేసింది. ఇక చేసేది ఏమీ లేక క్రీస్తు సిలువను ఆపశయించాను.

వేము నిస్సహాయులవు ప్రభూ, నీవే వాకు దికుక ఈ రీతిగా ప్రార్థిస్తూ, ఓరుపగా తగిన

జవాబుకై కనిపెట్టసాగాను.

గాసపల్ హాలులోనున్న బి.యిడి చదివిన కా�స�వెంట్ విశ్వసిగానున్న నా రగశవరరావు

గారు నన్ను ధైర్యపరిచి క్రీస్తును గురించి, క్రీస్తు మహిమలు గురించి సవివరంగా తేల్పేవారు.

శ్రమదినవున కృంగిన యెడ్రల చేతకాని వారముతారని.

కీర్తనలు 119:1, యెహోవా కట్టడ్రలను నేర్చుకొనుటకు పశమనొందుట వేలని పూర్తిగా

గ్రహించాను. అధైర్యపడవదదన్న ఆదరణ నన్ను నిబ్బరంగా నిలబట్టింది. అంతేకాదు

సహవిశ్వసులతో కలిసి నాగేశవరరావు గారు వా భర్త నాన్నగారి విడుదల కొర్రై పేతురు

చెరసాలలో నుండగా అత్యాసక్తితో ప్రార్థించిన సంఘంవలె ప్రార్థించారు. నీతిమంతుల ప్రార్థన

విశ్వస సహితమై జవాబునిస్తుందని అమ్మ కూడా ఎప్పుడూ చెపూత ఉండేవారు. యింత గొప్ప

సాక్షి సమూహం, వేపఘమువలె ఆవరించగా ప్రతి సుళువుగా చికుకలు బట్టు భారాలను పపరభుపై

మాపి అవ్మా, నేను నిరీక్షణతో కనిపెటాటవు. గుండెల నిండా ధైర్యాన్ని పుంజుకొని

పపార్థనాపూర్వకంగా కోరుటలోనికి ప్రవేశించాను. కోరుటలో వాతావరణమంతా చాలా విభిన్న

రీతిలో నుండుట గమనించాను.

ప్రతి ఒక్కరూ ఆహాలు విడిచిపెట్టుటకు సంసిద్ధంగా నున్నారు. శని ఆదివారం పసలవులు

గనుక వెళ్ళుటకు తవరపడుట చూచాను. అక్కడ నిలిచిన లాయర్లు మవ్ములను చూచారు.

''అవ్మా, సాయంత్రం 5 గం��లు దాటింది. యిప్పుడు పదవిలో నున్న జడి�గారు మహిళ్.

బహు కఠిన హృదయంగలదిగా పేరుంది. చాలా ఖచ్చితమయిన స్త్రీ, ఆమె కూడా కోర్టుహాల్

నుండి నిపపఘకమించుటకు చాలా సిద్ధంగా ఉంది. కాని ప్రభువే ఆ జడి�గారి రాతిహృదయాన్ని

5

వాంసపు హృదయంవలె సున్నితంగా మార్చి, వేము చెప్పు విషయాలన్నీ చాలా ఓరుపతో

బివిన్నారు. అదభుత కార్యం క్రీస్తు వా పట్ల చేశ్రు. కాలాతీతమెన�ను, సభికులందరినీ ఆహ్వానించి,

సంపతింపులు జరిపి, జడి�గారు వా న్నాగార్ని నా భర్తను విడుదల చేశ్రు. హల్లెలూయా!

దేవుడు ఆశ్చిర్యకరుడు. క్రీస్తుకే సదా మహిమ కలుినుగాక దేవునిని కన్నీటితో సతుతించావు.

తీ

8నా భర్త ఉద్యోగము తిరిగి పునరుత్థాకరించారు. అంతేకాక ఈ కేసులో నిందుతులందరిని

1

1

శిక్షించారు. చివరకు ఆ కేసంతా కొట్టివేసారు. క్రీస్తు పెళుగించి విరుగగొట్టి నాటువాడు.

ఇదిగో సమ్రవు నాతనవాయెనన్నట్లు వా జీవితాల్లో క్రొత్త పుటలు తెరిచావు.

గతంలో కలకతాతలో నుండగా పూజలు చేస్తూ వుఖ్యంగా కాళివాతను సేవించువారము

అమ్మ తప్ప అందరమూ విగ్రహారాధికులవే. నా భర్తను నాన్నగార్ని ఆపద, అవమానం

నుండి రక్షించిన యేసును గురించి ఎకుకవగా తెలిసికోగలాిను. యేసు ఎవరు? ఎట్టివాడు?

క్రీస్తు ముఖ్యమైన వూలరాయిగా, విశ్వసమునకు కర్త, దాని కొనసాగించువాడు.

ప్రభువు గొప్పవాడును, అధికశ్క్తి సంపన్నుడు జ్ఞానవునకు ఆయనే మితియులేనివాడు.

1 కొరింథీ 10:4� మత్తయి 5:17� 1 యోహాను 2:1 యుగ యుగములందలి బండ్ర

న్యాయాధిపతి, నీతిమంతుడగు ధర్మశ్క్స్తవేతత, వకీలునకు ఆలోచనకర్త ఉతతర్వాది.

పరోపకారి చెపపలేనట్టి బహువానవు. 2 కొరింథీ 9:15� యోహాను 1:14� బోధకునికి

దేవుని వాకుక ఒంటరిగా నున్న వారికి సమీపముందుండు చెలికాడు.

1 కొరింథీ 1:34 దు�ఖవులో నున్న వారికి ఆదరణకర్త పాపికి పాపపరిహారి.

పహాప� 9:18, క్రైస్తవునికి దేవుని కువారుడు, రక్షకుడు, విమాచకుడు, నీకును నాకును

ప్రతి వారికి చేరువగా నున్న ప్రభువు. నాకు చేరువయయాడు. హల్లెలూయా! అన్నిటి కన్నా

విన్నగా క్రీస్తు దయను చూపువాడని ప్రసన్నత పపసాదించువాడని శ్రమలో తోడైయుండువాడని

స్పష్టంగా తెలిసికోగల్లాను. నేను పొందిన అనుభవాల్లో కఠిన హృదయం గల జడ్జి ప్రసన్నతను

పొందావు. రెండవదిగా గవర్నమెంటు రాలసులన్నీ దేవుని ఆదీభనంలో నున్నట్లు గ్రహించాను.

వూడవదిగా కాలతీతమెన�ను ఆ తర్వాత జడ�్జీగారు మీటింగ్ పెట్టి విడుదల నిర్ణియం చేయు

విధం అసాధారణవెన�ది. ఎంత గొప్ప క్లిష్ట పరిస్థితులైనా, అట్టి పరిస్థితులన్నీ అధిక మించి

అతీతుడగు గొప్ప దేవుని హస్తము పపైచేరుగానే ఉంటుంది.

అట్టి గొప్ప క్రీస్తు ప్రేమలో పడిపోయాను. ఆయన ఆచంచల దయకు లోంగిపోయాను

నా జీవితాన్ని సంపూర్ణింగా సమరపణ చేసికున్నాను. నా ప్నేహితుడు అమ్మ రక్షణ భాగయము

పొందురీతి వివరించారు. క్రీస్తు సిలువ చెంత నా గత జీవిత డంబభం, గరవవు లోకాశలన్నీ

అర్పించి దాని బదులుగా క్రీస్తు సిలవలో ప్రసాదించారు. విమాచన రక్షణానుభవాన్ని పొంది,

చెప్పనశక్యమైన ఆనందంతో తేలియాడ్రను. రక్షణానుభవానికి వుందు శరీరాశ నేత్రాశ జీవపు

డంబభవు గురించిన పూర్తి అవగాహనతో క్రీస్తును చేరిన తర్వాత 1996లో ఉపవాసంతో

క్రీస్తును కనుగొని క్రీస్తు నా పాపాలన్నీ ఆయన పవిపత రకతంతో కడిగివేసాక క్రీస్తు ఇచ్చిన

దైర్యంతో తల్ల దండ్రుల పట్ల విరోధముగా చేసిన పాపములను గురించి సవయంగా క్షమాపణ

అడిగాను. నా పనవ్మాయితో సహా క్షమాపణ అడిగిపొందాను అప్పటి నుండి క్రీసత దర్శినవుల

దావరా వాక్యం దావరా సాటిగా వాట్లాడారు. 1 పేతురు 1:18.

1996 జనవరి 21 తేదీ బాప్తస్మ అనుభవాన్ని పొందిన క్రీస్తు యాజక సమూహంలో

సభ్యురాలనాయ్యను. క్రణా నా కుటుం�కులంతా ఒకొకకక్రా వర్సగా రక్షణానుభవాన్ని

పొందుట ప్రభువు కృప 200 సంవత్సరములో నా జీవనోపాదిరకై ఒక సాకలు పపినిసపాలుగా

ఉద్యోగం చేపటాటను. దేవుడు నన్నుఉ పూర్తిగా ఆయన పరిచర్యకై స్పష్టంగా పిలిచారు.

ఆదర్శినవు వివరాలు : క్రీస్తు ప్రశ్నించిన ఈ ప్రశ్న నన్ను సేవకు పిలిచింది.

ఒక పబ్లిక్ స్థలవులో ఎందరో జనులు పోగయి ఉన్నారు. అందరి చేతుల్లో బై�ళు

ఉన్నాయి. ఒక పండ్ర్ల సంచి నిండుగా వివిద పండ్ర్లు పట్టుకొన్న విదేశీ స్త్రీ కనిపంచారు. ఆమె

నాకోపఘలాన్నిచ్చారు.

1 కొరింథీ 12:9, క్రీస్తు ఫలభరిత మైన సేవ చేయుటకు వరాలు పఘలాలతో నన్ను

నింపి సిద్ధవు చేసికొన్నారని స్పష్టంగా గ్రహించి వెంటనే ఉద్యోగాన్ని వదులు కున్నాను.

2003 సం��లో దాదాపు 4 లేక 5 సంవత్సరాలుగా కర్పత్రాలు సవయంగా వుపదించి

పంచుట, ఊరారా వె�ు విశ్వసులకు సువార్త దావరా హెచ్చరించుట లేదా వాక్య పరిచర్య

దావరా క్రీస్తును పరిచయం చేయుట. తదావరా రక్షణ పొందుటకు సహకరించు పరిచర్య

ఉంటున్నాను. నాకిటీవల పరిచయమయిన విజయలకిష్మ నేడు విజయ దవనిగారు దావరపూడి

ప్రార్థనా మందిరములో ఆమె గంభీర సాక్ష్యాన్ని విని పపభావితరాలనై నా సహావాసాని

కాహావనించాను. ఆమె ఆత్మపూరు�రాలు. ఆము దావరా ఆముతో ఉపవాస ప్రార్థనలు, సహవాసం

దావరా పరిశుదాథత్మ బాప్తస్మ అనుభవాన్ని అపోసతలుడు వేడ్ర గదిలో పొందిన అనుభవాన్ని

పపరభువందించారు. దేవునికే స్తుతి నా భర్త గారు నా సేవకై ఎంతగానో సహకారాన్నిస్తారు.

నేటికి 66 గ్రావాలు దర్శించుటకు నా భర్త గారు అనుమతించుట క్రీస్తు హస్తము

తోడుండుటయే. నా 33వ యేట రక్షణాను బభవం కల్గింది. అయితే నా ఏరైక కువారెత, నా

జీవితానుభవాలు నా అమ్మ, అమ్మమ్మ విశ్వసం ఆములో క్రియ చేయగా తన 12వ యేట

5

క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. ఈ అదభుత అనుభవం క్రీస్తు అందించిన గొప్ప కృపయే.

బినా కువారెత వాక్యానుసారంగా క్రీస్తులో స్థిరపడింది. 1 యోహాను 1:5. ప్రకటన 2:6.

ఈ వాక్యాల దావరా అవెకు రక్షణలో నిశ్చియత కల్గింది. నేను గౌతమి పబ్లిక్ సాకల్లో

ఉద్యోగిగా నుండగా ఎందరో పాస్టర్లకు ఆచార్య ఆరారేక వూర్తి గారు బై�ల్ తరగతులుగా

తీ

9సేవకు తరీపదు చేయుట తెలిసికొని ఒక విద్యార్థిగా 6 నెలలు పటెని�ంగ� పొందాను. నా కొక

1

1

సరిటఫిరకట్ బహుకరించారు. నేడు నా దీన పరిచర్యలో క్రీస్తు గురించి తెలిసికొనుట ఎంతగానే

ఉపకరిస్తుంది. ఆచార్య వూర్తిగారిక వుందుగా దేవునికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను.

వా అమ్మగారు గాసపల్ హాలులో సహావాస్క్రమంలో క్రీస్తులో ఆనందిస్తున్నాను. నేను నా

భర్త పాపతో రాజమంపడిలో సహవాసం కొరకు మందిరాన్ని అదెదకు తీసికొని, ఉపవాస క్రమవు

బైబిలు స్టడీ, ఆరాధిన జరిపిస్తూ క్రీస్తు సేవలో సాగిపోవు కృపను దేవుడే యిస్తున్నారు.

2 కొందదిీ 5:20

వేము క్రీస్తుకు రాయబారులవై యున్నావు. కన్నీళుతో విత్తువారు సంతోష గానవుతో

పంటకోస్తారు. ఎన్ని విమర్శిలనైనా ఆనందంగా ఎదురుకంటా సాగిపోతున్న ఈ విశ్వస

పరిచర్యకొర్రై చదువరుల్లె ప్రార్థించండి. పేరున వా ప్రార్థనా మందిరమందు. మనమంతా

క్రీస్తు సువార్తను చాటించే క్రీస్తు అనుచరులుగా క్రీస్తుకు సాక్షులముగా క్రీస్తుకు సాకషులవు

ఆపరమ పధంలో సాగిపోదాం.

''యేసు క్రీస్తుని మంచి శిష�్యలవుగా, విశ్వసముతో సారగదము. మన మందరము

ఆయన సేవను ఏకవై సదా చేపసదవు. దేవుడు సదా మనకు తోడుండు గాక. ఆవేన్!

యెషయిలో సువార్త సేవకై ఎదురు వెళుగలరు. అనే సందేశం నన్ను బలపరచింది. మనుష్యులను

నవ్ముకొనుట కంటే దేవుని నవ్ముకొనుట వేలని క్రీసేత అనుభవాల దావరా నేర్పు చున్నాడు.

డబ్బు విలువ పాటించక ఎన్నో వేలు వ్యయం చేసేదాన్ని. అందరినీ తేలిగ్గా నవ్మే దానిని.

ప్రభువు వివేక జ్ఞానాలనిస్తూ సమయోచితంగా సహాయము చేసి చేయి పట్టి దేవుని

చితాతనుసారంగా నడిపిస్తున్నారు.

సామెతలు 11:30, జ్ఞానవు గలవారు ఇతరులను రక్షిస్తారు. నేడు నేను సేవ చేయు

జ్ఞానాన్నిచ్చిన దేవుని స్తుతిస్తున్నారు. దానియేలు 12:3 నీతి వారివునకు ననసరించి

నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నకష్త్రమువలె నిరంతరము

పపకాశించెదరు.

↑ పైకి / Back to top