22
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. ఆ తర్వాత ఆర్థిక భారం వల్ల నా చదువు ఆగిపోయింది. నాకయితే గొప్ప పేరున్న మ్రదాసు విశ్వావిద్యాలయవైన అన్నా యానివర్సిటీలో చదువుకోవాలనీ కోరిక ఉండేది. దానికి దరఖాస్తు పెట్టే ఖరచు 600 రూపాయలు. మా మామయ్యకు నాపై దయ కలిగి ఆ ఖరచు భరించాడు. ఆ తరగతికి 30 సీట్లున్నాయి. చివరి సీటు లభిసేత చాలని తలంచాను. దీనంగా ప్రార్థించాను. నేను నమ్మిన దేవుడు నన్ను సిగ్గుపడనీయుడు. గనుక ఏడవ సీటు నిచ్చి నన్ను సంతోషపర్చారు. నాకు అద్భుతంగా దేవుడే సహాయం పడి సీటు ఇప్పించగా ఆ క్రొత్త ప్రాంతంలో కొత్తగా నా సేవను కొనసాగించాను. అది రెండు సంవత్సరాల కోర్సు. ్రవికల్ ఇండస్రీటలో చదివే ఇద్దరికి డాకటరటు చదువులో ప్రవేశం ప్రకటించారు.
నా ట్రైనింగు నేరచుకునే రోజుల్లో ఉదయం 8.45 నుండి 15 గంటల కాలము వరకు పని చేయవలసి వచ్చేది. చాలా అలసి పోయేదాన్ని. కొన్నిసార్లు నన్ను నేను మర్చిపోయేదాన్ని. నాకు డాకటరటు డి^్ర పొందాలనే ఆశ వుండేది. నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదని సరిపెట్టుకున్నాను. సరిగాగ 2007 మార్చి 3వ తేదీ నాకొక ఉ తతరము వచ్చింది. అది అన్నా యానివర్సిటీ వారు నాకు అర్హత లేనప్పటికీ డాకటరటు డి^్ర కోర్సునకు అవకాశమచ్చిన లేఖ అందింది.
నేను నా ప్రయోగశాలలో ప్రమాదకరమైన ర్సాయనిక పదారా�లలో ప్రయోగాలు చేయవలసి వచ్చేది. ఆడ వారికి అరుదుగా లభించే స్థానము ఈ శ్రమలో నా ఆరోగ్యము కీషణించింది.నా నరాలన్నీ నీరస పడ్డాయి. నా చేతులు కదిపితే గలగల శబ్దం చాలా భరించలేని నొప్పి కలికగది. నా కష్టాలు ఎవరితోనైనా పంచుకోవాలనే కోరిక ఉండేది. మా అమ్మతో చెభతే, నీవు నీ చదువు ఆపివేపసయి అని అంటారని భయపడాను. నాకు వచ్చే సొవ్ముతో ఇల్లు గడుస్తుండేది. ఈ ర్సాయన పదారా�లన్నీ నన్ను తినివేస్తాయని భయపడాను. నా రీపసర్చి సలహాదారుడు నెలకు రూ.16000 సొవ్ము లభించే కోర్సురకై ప్రయత్నించారు. వేషధారుడని గ్రహించలేదు అవ్మా నీ కోసం సీటు సంపాదిస్తున్నానన్నాడు. ఇంటరావ్యాకి వెళ్ళమన్నాడు. నా సమర్థతతో మంచిగా జవాబిచ్చాను. ఒక వారం తర్వాత కనిపెట్టగా నాకా సీటు రాలేదు. నాకు సలహానిచ్చిన ఆయన ఆయన స్నేహితునికి ఆ సీటు సిద�పరిచాడని విన్నాను. నా ఆశలన్నీ
23
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు కూలిపోయాయి. మనుష్యులను నవ్ముటకంటే దేవుని నవ్ముట మేలని గ్రహించాను.
ఈ అపజయాన్ని ఎదురొకనుటకు దు'ఖం కలిగించే నిరాశలో నలిగిపోయాను. నేను మోసపోయానన్న భావం నాకు బాధ కలిగించగా నా గది మాసివేసుకొని ఏడ్చాను. ఎంత భక్తి గలవారిరకైనా నిరుత్సాహాలు తప్పవని ఏలియా భక్తుని జీవితం జా�పకవెుిచ్చింది. ఎన్నో సవాళ్ళు జయించి యెజిబైల్ రాణికి భయపడి పారిపోయాడు. దావీదు కూడా తన స్వకీయులు చెరపటటబడగా ఎలురగత్తి ఏడ్చాడు. తనకు తానే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నాకు ఆత్మహత్య చేసుకోవాలన్నంత దిగజారిపోగా నా సర్టిఫికెట్లు షీట్లన్నీ విసిరివేశాను. ఒక్కసారి సాటిగా దేవుని ప్రార్థించాను. "ప్రభువా, ఎంతో కాలంగా నిన్నే ఆశ్రయించాను. ఆరాధించాను. నా హృదయ వాంచ్లిు తీర్చలేని నిన్ను ఎలా ఆరాదించగలను. నీ సేవను ఇష్టంగా ఎట్లు కొనసాగించగలను? నేను ఎలా ప్రార్థించగలను?" ఈ నిరాశా జీవితాన్ని నా స్నేహితులు గుర్తించారు.
ఒక వారం రోజులు దైవ వాక్యం జోలికిపోలేదు. ఎవరితోనా మాట్లాడాలనిపించలేదు. నా హృదయంలో అసహనం, అశాంతితో నిండింది. ఆ వారం చివరి రోజు బైబిలు చదవాలనే కోరిక కలిగింది. "నిన్ను విడువను ఎడబాయను ఈ వాగ్దానము నాకు కొత్త }పిరినిచ్చింది. కన్నీటితో దేవుడిని క్షమాపణ కోరాను. భగ్గరగా ఏడ్చాను. ఆ తర్వాత రోజు ఆలయానికి వెళ్ళాను. తిరిగి సేవ చేయుటకు నిబంధన చేసుకున్నాను. క్రొత్త ఉ త్సాహాం కలిగింది. నాలో నీర్సం వల్ల ఎముకలు బలహీనవైనందున, నా దగ్గరున్న 200 రూపాయలు ఖరచు చేసి డాక్టు వద్దకు వెళ్ళి ఎక�్సర తీయించుకోదలచాను. డాక్టు నా ఎక�్సర చూచి అవ్మా, నీ ఎముకలు 50 శాతం కీషణించాయవ్మా, నీవు చేసే ఉద్యోగాన్ని మానుకుంటే బ్రతకుతావు" ఈ సలహా నాకు చాలా బాధ కలిగంచింది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చును. నా శ్రమలో బైబిలు ధ్యానం నాకు చాలా శాంతిని ప్రసాదించనని నా నమ్మకము.
హబక్కూకు 3 అధ్యాయంలో చివరి వచనాలు నాకు గొప్ప ఆదరణ నిచ్చాయి.
"అంజూరపు చెట్లు పూయకపోయినా
ద్రాక్ష చెట్లు పఘలించకపోయినా
నేను దేవునిలోనే ఆనందిస్తాను ఈ వాగ్దానం ద్వారా గొప్ప శాంతి, నెమ్మదితో
24
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నిద్దపోయాను. నా చేతి పనిని దీవించే దేవుడు నాకు తోడుగా నున్నాడన్న ధైర్యముతో అమెరికా ప్రవేశమునకు అవసరమయేయ పరీకషల్రై సిద్ధమయ్యాను. నేను వాక్యముపై ఆధారపడి జీవించుటకు నేరచుకున్నాను. "నన్ను బలపరచు వానియందే సమసతము చేయగలనన్న దృడిడ విశావాసంతో గాడాంధకారపు లోయల్లో నా కాపరి నాకున్నాడని చాలా నిర్బుయంగా జీవించ సాగాను" (పిలపఫ్పి�� 3:13) గతంలో నా ఎముకల బలహీనతలన్నీ సమసిపోయి, పూర్తి ఆరోగ్యవంతురాల్నిగా దేవుని సేవించసాగాను.
అమెరికా ప్రవేశము : ప్రభువు నన్ను ఎతైన స్థలములలో నిలిపాలని కోరిక కలిగ యండుట చేత, నేను చేయు ప్రతి ప్రయత్నంలో దేవుని కృప ఉంది. నాకు అద్భుతంగా అమెరికాలో ఓక్లహాోమా ప్రాంతంలో ఒక విశ్వావిద్యాలయము నుండి 2008 అకోటబరు 24వ తేదీ జవాబు లభించింది. నేను కనీసం మ్రదాసు అన్నా విశ్వావిద్యాలయంలో డాకటరటు డి^్ర చాలని ఆశించగా అదే కోర్సు అమెరికాలో చదువు ధన్యతనిచ్చారు. హల్లెలూయా. ప్రభువు పొందిన దెబ్బల ద్వారా నా ఎముకలలో సతుతవ నిచ్చి స్వస్థ పర్చారు. ఎన్నిక లేని నన్ను, తండ్రి లేని స్థితిలో ఆర్థికంగా ఇల్లు గడవని బాల్యంలో నుండి బండ పై నా అడుగులు స్థిర పరచి క్రొత్త స్థలములలో నిలిపి నన్ను అత్యానందబభరితునిగా నిలిపారు.
నా జీవితంలో నా స్నేహితుల ద్వారా సజీవుడైన క్రీస్తు సమర్థత శక్తిని ఆశ్రయించగా నన్ను దీవించి అంచెలంచలుగా నన్ను అమెరికాలో విద్యను పొందు ధన్యత నిచ్చారు. నేనీ సాక్ష్యము ద్వారా ప్రతి యువతకు క్రీస్తు పరిచయం లేని ప్రతి వ్యక్తికి నేను చెప్పు నా సీవాయ సాకష్యమేమనగా, నేను నమ్మిన క్రీస్తు సజీవుడు. ప్రతి అవసరాన్ని ఆయన ఐశ్వర్యం చొప్పున తీర్చగలరు. అన్ని అవసరాల్లో సమయోచిత సహాయం చేస్తూ. ఏ లోటు రానీయక అడుగుడి మీకు ఇవ్వబడును. తట్టుడి మీకు తీయబడును. వెదకుడి మీకు దొరకును. క్రీస్తు స్వరంతో కనపరచు కొను క్రీస్తు మాత్రమే దేవుడని నవ్మాలి. అమెరికాలో మంచి విశ్వాసుల సహకారముచ్చి నన్ను క్రీస్తు ప్రేమలో కొనసాగు ధన్యతనిచ్చారు. నవీన్ అన్నవరపు సోదరుని ఆంటీ గ్రేస్ విజయ గారి ద్వారా నా అనామక జీవిత సాక్ష్యము మీ ముందుంచిన దేవునికే నా కృతజ్ఞతలు. మవ్ములను దీవించు గాక! ఆమెన్!
"నిన్నే నిన్నే నే కొలుతనయ్యా, నీవే నీవే నా రాజువయయా, యేసయ్యా, యేసయ్యా...
ఆమెన్, హల్లెలూయా.
25

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
సాక్ష్యం 4. దేవుడు నిరణయించిన
వివాహము నిచ్చి అద్భుతము చేశారు
పావనీ అనిల్, అమెరికా
కీర్తనలు 127:1,3
""యెహోవా యిల్లు కట్టించని యెడల దాని
కట్టువారి ప్రయాసము వ్యర�మే. కుమారులు యెహోవా
అనుగ్రహించు స్వాస్థ్యము."
బాల్యము :-
నా బాల్యము, విద్యాభ్యాసమంతా హైాదరాబాద్లోనే గడిచింది. నా తల్లిదండ్రులు కూడా హైదరాబాద్లో హిందాసాంప్రదాయాలలోనుండగా వారు చెప్పినట్లే పూజలు వ్రతాలు విధేయతతో పాటించాను. యితర దేవుళ్ళను గార్చి పట్టించుకోలేదు. క్రీస్తు అనుచరులంతా సంసాకరములో తకుకవవారని తెలియని స్థితిలో భ్రవుపడ్డాడను. అయితే క్రీస్తులో నున్న వ్యకుతలంతా కులాలకతీతమైన క్రీస్తురకతబందువులవై ప్రేమ బంధముగలవారిగా నేడు గుర్తించి, ఎంతో ఆనందంగా అందరిలో అన్యోన్య సహవాసంలో సాగిపోతున్నాను.
మా ఇంట్లో ఒక అన్న, అక్క, నేను, తవ్ముడు ఉండేవారం. ఆహ్లాదంగా నున్న మా కుటుంబంలో మా అన్నయ్యకు అనారోగ్యము కలిగంది. అది కేవలము దష్టశకుతలు లేదా చేతబడి ప్రభావంగా గుర్తించాము. మేము చేయు పూజలను మరింత అధికము చేసాము. పసైతాను శకుతలనే ఆశ్రయించాము నా మనససులో ఎపపుడా ఏదో చింతా, తపన ఉండేది. అశాంతితో చాలా దిగులుగా ఉండేది. మనససులో స్థిరతలేదు. మనశావాంతి కరువైంది. కాలము గడిచేకొలది కార్య్రకమాలు క్రమంగా సాగిపోయాయి. నా చదువు కొనసాగింది. ఇంజనీరింగు కోర్సులో ప్రవేశించాను. రెండు సంవత్సరాలు చాలా త్వరగా గడిచాయి. నన్ను, నా విచారంగా కనిపంచే ముఖభావాలను జాగ్రత్తగా గమనిస్తున్న ఒక ప్రైస్తవ విశ్వాసి కరుణ నా స్నేహితురాలు నన్ను ప్రేమతో పలుకరించింది. దేవుని ప్రత్యేక ప్రణాళ్ళకలో ఆయన ఉచిత కృప కనికరాలు నా పట్ల అధికంగా ఉ
26
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ండగా నా కొరకొక మంచి జీవితాన్ని యివ్వాలని ఆయన చిత్తంగా గ్రహించాను. నా ఆత్మీయానుభవాలు పొందుటకాధారవైన నా ఆత్మీయ సహకారి కరుణ గార్చి ఆలోచిసేత అపో �� 9 అద్యా సౌలు పౌలుగా మారినప్పుడు అననీయను దేవుడే సంసిద�పరచి బోదించినరీతిగా కరుణ నా పట్ల ఆసక్తితో క్రీస్తును పరిచయము చేసింది. నాతో మాట్లాడిన మాటలు నన్ను ఆదరించాయి.
""పావనీ, ఎందుకని నీవు చాలా దిగులుగా అశాంతిగా కనిపస్తావు? నీలో ఏదైనా బాధ ఉందా?" అని ప్రశ్నించగా జవాబుగా" కాసత తలనొప్పి ఉంది. ఆరోగ్యపరంగా స్వల్ప సమస్యలతో బాధపడతున్నానులే" అన్నాను. పావనీ, నీకు తప్పక నేను నమ్మిన క్రీస్తును గార్చి తెలియజేయాలి. ఆ క్రీస్తు సజీవుడు మంచి మాటలు చెప్పారు. ఆదరణ, స్వస్థత, ఆనందము ఆనంద కరమైన ఆదరణ శాంతినిచ్చే వాడని చెప్పగలను. ఆయనను నమ్మితే నీకున్న దిగులు ఎగిరిపోతుంది. తెలుసా? నాకయితే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో పూజలు చేసిన నాకు ఆ దేవుళ�్లమీ నాకు సహాయపడలేదు, ఈ క్రీస్తు చేయగలడా అని సంశయించాను. నా కేమ చేయగలడు ఎలా చేస్తాడు? అని ఆలోచించాను.
క్రీస్తును గార్చి తెలిసికొనుట :-
నా స్నేహితురాలు కరుణ నన్ను ప్రైస్తవులు ఆరాధించే ప్రార్థనా మందిరానికి నన్ను తీసికొని వెళ్ళింది. ఆ స్థలంలో పాస్టరుగారికి నన్ను పరిచయం చేసింది. ఆరాధన సమయంలో అర్థవంతమైన పాటలు పాడారు. మనససుకు హాయిగా తోచింది. ""పరమజీవము నాకు నివవా తిరిగి లేచెను నాతోనండన్ నిరంతరము నడిపించను, మరలా వచ్చి నన్ను కొనిపోవును. యేసు చాలను యేసు చాలను. నిరంతరము నడిపించే దేవుడు చాలిన దేవుడంటే ఎవరు? ఎందుకీిలోకానికి రావలసి వచ్చింద? క్రీస్తు సువార్త అనగా యేమ? క్రీస్తు మనకేమ చేసారు? భవిష్యత్తులో ఏమ చేస్తారు? ఆయన చెప్పిన సాకుతలు మన జీవితాల్రట్లు అనవాయిస్తాయి? ఈ వివరాలన్నీ చాలా ఓరుపగా అర్థవంతంగా నాకు వివరించారు. అంతేకాదు పరిశుద్ధాత్మతో నింపబడి శక్తివంతమైన ప్రార్థన యేసునామంలో చేసారు. ప్రప్రధమంగా ప్రైస్తవులు చేయు ప్రార్థననను వినుట, వారు ఉచ్చరించిన మాటలు నాలో వింతశాంతిని కలిగంచాయి. యింతకాలంగా నేనేమ కోరుకున్నానో అట్టి నెమ్మది అకస్మాత్తుగా నాగండెల నిండా
27
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అదివాతీయశాంతి నిండిపోయింది. నా భారమంతా తొలిగిపోయిన భావన, వింత అనుభవంతో ఆలోచించసాగాను. ఈ దేవుడే సజీవుడు, సృష్టికరత రక్షకుడు, అరచేతులతో మన*్న చెకుకకున్నాడట, నిరంతరము రక్షిస్తూ కృపచూపించే క్రీస్తును కరుణ నమ్మింది గనుక నేను కూడా నవ్మాలని ఆశించాను. నాలో క్రీస్తును గార్చి మరెకుకవగా తెలిసికోవాలన్న ఆసక్తి కలిగంది. ఆ తపన, తృష్ణ పరిశుద్ధాత్మ ప్రావము ఆమారమంతా నన్ను వెంటాడింది. కరుణ ఆహావానించుటను బట్టి కాక, నాకు నేనుగా ఆరాధనలో పాలుగనుటకు మందిరానికి వెళ్ళాను. నేను ఆశించిన ఆనందం అనుభవించాను. యింటికి తిరిగి వచ్చి, మా అన్నయ్యతో నేను పొందిన అనుభవాలన్నీ తెల్పాను. వెంటనే నమ్మలేదు గానీ చాల సందేహాలను తెల్పాడు. ""అన్నా, ఈ సువార్త క్రీస్తు గార్చిన సత్యాలు చాలా నిజవైనవి. మనమంత కాలము దష్టశకుతలను మట్టి విగ్రహాలను పూజించాము. క్రీస్తే నిజమైన దేవుడు. ఆయనే మారగం, సత్యము, జీవమై నిత్యము చక్కగా నడిపించు సమర్థుడు. నా విశావాసంలోకి నీవు అర్థం చేసికొని రావాలంటే మరొకసారి పాస్టరుగారి ద్వారా విందువురా, నేను నిన్ను ఆరాధనకు మందిరానికి తీసికొని వెళ్ళి పాస్టు గారితో ప్రార్థన చేయించగలను." అని తెల్పాను. నా హెాచ్చరికలన్నీ పాటిస్తూ మా అన్నయ్య పాస్టు గారి బోధ విని ప్రార్థన చేయించుకొన్నాడు. నా వలై అదివాతీయ శాంతిని అనుభవించాడు. యిక మా యింటిలో నేను అన్నయ్య క్రీస్తు విశ్వాసుల మయయాము.
వివాహముకై సిద్దపాటు :-
నేను అన్నయ్య క్రీస్తు విశావాసంలో ఆయన ప్రేమలో, ప్రార్థన, వాక్యము, సహవాసంలో ఎదుగుకొలదీ, రొటైట విరుచుట అనుభవం అవశ్యకతను గ్రహించాము. బాపీతస్మము ఔన్నత్యాన్ని అనుభవించాలని ఆశించి పొందిన రక్షణ తర్వాత నీటి బాపీతస్మము ద్వారా పరిశుదా�త్మలో స్థిరపడ్డాము. మా యిద్దరి నమ్మకాలు, ఆచారాలు చూచి, మా తల్లి దండ్రులు, అక్క తవ్ముడు ఖంగారు పేవారు. నా చదువుకు తగిన వరుడు ఎలా వస్తాడు? క్రీస్తు విశ్వాసి అంటే సంబంధాలు కుదురుట ఎట్లు? ఈ క్రీస్తు పిచ్చిలో నున్న అవ్మాయిని చేసికొనుటకు సాహాసిస్తారా? అని దిగులుపేవారు వారి సందేహాలకు జవాబుగా నేను దృడింగా చెప్పాను" అవ్మా, నన్ను పుట్టించిన దేవుడు నా భవిష్యత్తును పూర్తిగా ఎరిగిన వాడు. నాకు తగిన భర్తను దేవుడే సంసిద�ము చేస్తారు. నేను విశావాసంతో కనిపెడాతను. క్రీస్తును నమ్మిన వ్యక్తినే నేను భర్తగా పొందాలి. అంతే నా నిరణయము యిదేనని చెప్పేసాను.
28
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
అంతేకాదు విశావాసంతో దేవుని ప్రార్థించాను ""ప్రభువా, నీలో జీవించి పఘలించి ఎదుగునట్లు నీవు నాకు క్రీస్తును నమ్మిన విశ్వాసియైన భర్తనే పొందు భాగ్యాన్నివవాండి. మా తల్లి దండ్రులలోనున్న అపనమ్మకాన్ని తీసివేయండి వారితోపాటు అనేకులు ఆశ్చర్యపడురీతిగా నీ నామమహిమ కొరకు, నా నమ్మకము సిగ్గుపడనీయకండి" యీ రీతిగా నా ప్రార్థన కొనసాగింది. దేవుని మహా సంకలపము చొప్పున తాతాకలికముగా నా చదువుకొనసాగు ధన్యతగా వివాహానిరణయాలు వాయిదా పడురీతిగా భ.టైక� తర్వాత ఎవ్.టైక� అనే ఉన్నత విద్యాభ్యాసమురకై ప్రభువు నన్ను సిద్దపరిచారు. నేను విద్యలో నుండగా అమెరికాలో ఇంజనీరు సంబంధము వచ్చింది. మా వాళ్ళందరా యిష్టపడ్డారు. నేను సాటిగా మా తల్లిదండ్రులకు తెల్పాను. ""అవ్మా, నాకు కాబోయే భర్తకు కూడా విశ్వాసాన్ని దాచిపెటటకుండా, నేను క్రీస్తు విశ్వాసిని ముందుగా తెలియపర్చిస్తాను. తను యిష్టపడితే నాకేమీ అబభ్యంతరములేదు. కాని నేనెన్నటికీ ఒక హిందువుగా నున్న భర్తను యిష్టతలో వివాహానికంగీకరించలేను." సరిగాగ నేను చెప్పిందే చేసాను ఇమెయిల్ ద్వారా నా నమ్మకాలన్ని నా కాబోయే భర్తకు వివరించాను. నాలో వున్న దైవశక్తి నాలో ధైర్యాన్నిచ్చింది.
దేవుడు మన హృదయ వాంచ్లిను తీర్చువాడు. అడగండి యిస్తానన్నాడు కదా! ఫిలిప్పి 4:19 ""క్రీస్తు తన �శవార్యము చొప్పున తన మహిమలో మన ప్రతి అవసరతను తీరచు దేవుడు. నేను నమ్మిన దేవుడు గొప్ప శక్తిమంతుడు, నా విమోచకుడై సజీవుడని నేను ఎరుగుదును. నా జీవితములో నాకు సరియైన కులసతుడను, సరియైన ఉద్యోగిని, సరియైన వయససు గలవాడిని నాకు దేవుడే నిరణయించి నాకు బహుమతిగా నిచ్చి ఆనంద పర్చగలరని నా దేవుని దృడింగా విశ్వాసించాను. ఏనాడా అపనమ్మికరాలేదు అనుకున్నట్లుగా అమెరికా ఇంజనీరు వచ్చి చూచారు ఆ సంబంధము తప్పిపోయింది. నా తల్లి బాధపడింది. ఆ తర్వాత మాడవ రోజుననే మా సంఘపాస్టు గారి ఆధవార్యమున అమెరికా సంబంధము వచ్చింది. ఆ ఇంజనీరు ప్రైస్తవ విశ్వాసిగా నుండుట ఆశ్చర్యం కలిగంచింది. దేవుడు సిద్ధపర్చిన బహుమానము సరిగ్గా మేము కోరిన శరతులన్నింటికి సరిపోయిన వ్యక్తి అమెరికా ఇంజనీరు అనిల్గారు. దేవుడే ఆయనను నా కొర్రై సంసిద్దపరిచారు. దేవుడే ఆయనను నా కొర్రై సంసిద�పరిచారు. అబ్రహాము జీవితంలో
29
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు తన కుమారుడైన ఇస్సాకు కొరకు వధువు నిరణయించుటకు ఎలియాజరును పంపగా ప్రార్థనాపూర్వాకముగా ఒంటైలు కూడ మోకరించి ప్రార్థించిన వివరాలు ఆశ్చర్యపర్చినట్లు రిబాక లభించింది. నా కొరకు దేవుడు చేసిన కార్యమని నమ్మాను. పరిపూరణంగా అన్ని శరతులు బరాబరీగా సరిపోయిన వ్యక్తి నా జీవితంలో ప్రవేశించుట నా ప్రభుని నిరణయముగా స్తుతించి కృతజ్ఞతలు తెల్పాను. మా వివాహము ఘనంగా జరిగింది. నా భర్త తన బాల్యంలో 10వ తరగతిలోనె క్రీస్తును కనుగొన్నారు. అనేక విశ్వాసులలో గొప్ప అనుబంధానుభవం కలిగనవారు. యిద్దరమా అమెరికా చేరాము. యిద్దరికి మంచి ఉద్యోగాలను దేవుడిచ్చారు. ఆనందంగా కొనసాగిన వివాహ జీవితంలో దేవుడే మాకు గర్బుపఘలము దేవుడిచ్చిన దానముగా బాబు జన్మించాడు. వాడి పుట్టుక్కు ముందుగా ఒక భక్తుని ప్రవచనాధారంగా మాకు బాబు పుడాతడు. బభకుతడుకాగలడు. వాడికి క్రీస్తు వంశావ[లోనున్న సాదోకు అనేపేరు పెటాటలన్నారు. రోహిత్ సాదోకు అని పేరు పెటాటము. మత్తయి 1:14
యెహోవా నిరణయించిన దీవెనయే ఇల్లు కట్టించనిచో అది కట్టువారి ప్రయాస వ్యర్థము. దేవుడిచ్చిన గర్బుపఘలవైన స్వాస్థ్యము బలవంతుని చేతిలో బాణములవంటివార. మన బాణాలను ఏ అవసరాల్లో ఎట్లు ప్రయోగించాలో నేరుపగల బాధ్యత తల్లి తండ్రులుగా మాపై వుందని గ్రహించాము. మా విశావాస యాతలో అన్యోన్యదాంపత్యములో విశావాస జీవితంలో ఎందరో యవ్వనస్తులకు క్రీస్తు ప్రేమను పరిచయము చేయు బాధ్యతగా అమెరికాలో దేవుడు అవకాశాలిస్తున్నారు. ప్రతి అనుభవంలో దేవుని హస్తాన్ని చూస్తున్నాము. యవ్వనస్తులు దేవుని వాక్యంచే నిత్యమా క్రీస్తు సహవాసంలో బభ్రదపరచబడాలి. చెడు ే్నేహాలకు లోకేచ్చులకు లోబడి పోరాదు. మన శరీరము దేవుని ఆలయమే గనుక పవిత్రతతో కాపాడుకోవాలి. వివాహానిరణయాల్లో దేవునికే ప్రాధాన్యత నిస్తూ సంప్రతించాలి. డబ్బుకు, పదవికి సేటటస్కు లుంగిపోరాదు. రాజీపడరాదు. ఎంత ఆలస్యవైనా కనిపెట్టి దేవుని సంపూరణ చిత్తంతో చేసికొన్న వివాహము బహ�సస్థిరవై ఆనందయాత్రగా దేవునికి మహిమతెస్తుంది.
నా జీవితంలో జయకరంగా ముగించిన నా వివాహము మాకు సాపుర్తి నివ్వాలని నా ప్రార్థన. ఒక అన్య కుంటుంబంలో నుండి క్రీస్తు నన్ను రక్షించి క్రీస్తు కొరకు
30
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు జీవించే నా భర్త చేతితో నన్ను కలిపి క్రీస్తుతో పయనం చేసే భాగ్యమచ్చిన నా రక్షకునికి సదా కృతజ్ఞత చెల్లిస్తాను.
నయాజైర్సీ, అమెరికాలో ప్రైస్తవ సహాసంలో టి.సి.ఎఫ్.ఎన్.జై వారు నిర్వాహించు మాస్కూడికలలో మేమద్దరమా మా ప్రైస్తవ విశావాస జీవిత సాక్ష్యాన్ని బహిరంగంగా తెలుపుధన్యత నిచ్చారు. రావే సంఘంలో కూడా సాక్ష్యము తెలిపాము. వారు నిర్వాహించు
ద్వారా పసల్ఫోన్ ప్రార్థనలలో పాలుగంటా నెలకొకసారి చెప్పు � � �. టపష్ర.శీతీస్త్ర సాకష్యములలో తెలిపన సాక్ష్యాన్ని యీ రీతిగా పుస్తకరూపంలో మీకందించే భాగ్యాన్ని దేవుడిచ్చినందురకై ఆనందిస్తున్నాను. ప్రస్తుతము మేము విభిన్న ప్రాంతాలలో ఉద్యోం చేస్తూ వారాంతరంలో కలిసికోగల్గుచున్నాము. త్వరలో యిద్దరము ఒకే స్థలములో ఉ ద్యోగాలు చేస్తూ క్రీస్తు సేవలో సాగిపోవాలని మా ఆకాంక్ష. దేవుని మహిమార్థము మా జీవితాలు సాకష్యార�ముగా నిలవాలని మా నిరంతరము ప్రార్థన చేస్తున్నాము. నా సాక్ష్యము యువతీ యువకులకు మేలుకొలుపు కావాలనియు జీవిత భాగసావామని నిరణయించుకొనుటలో దేవుని సంపూరణ చితతమురకై ప్రార్థించి కనిపెటాటలని నా హెచ్చరిక.
1.ప్రార్థన పసల్వారు ప్రార్థించగా యిద్దరికీ ఒకే స్థలము నయాజైర్సీలో ఉద్యోగం లభించింది. 2. రెండవదిగా భడడ్రై ప్రార్థించగా గర్బుపఘలం పొందాను. బాబు పుటాటడు. దేవునికే స్తుతి. మా స్వకీయుల రక్షణ్రై ప్రార్థించండి.
ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా - అందుకో నా దీనస్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్య.
31

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
సాక్ష్యం 5. మారుపలేని సంపూరణ పరిశుద్ధుడైన క్రీస్తు నా రక్షకుడు
నీలవేణి, హైదరాబాదు.
(తండ్రి) పఫిలోమోను (సుబ్బారావు)
పఫిలోమోను 1:11.
""అతడు మునుపు నిపషపయోజనవైనవాడే కాని,
యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరవైన
వాడాయెను"
నేను సుబ్బారావుగారి ఏకైక కుమారెత నీలవేణిని.
మా నాన్నగారి జీవితాన్ని, వారి అద్భుత రక్షణ సాక్ష్యాన్ని,
అవిరామంగా దైవసేవ చేసి మరణించిననా దివ్యంగా
కొనసాకగ ఆరని జ్యోతిగానున్న వారి సేవగార్చి వ్రాయు
ధన్యత ప్రభువు నాకిచ్చారు. దేవునికే స్తుతి.
మా నాన్నగారి అసలుపేరు ఈడుపగంటి సుబ్బారావు గారు. వారి బాల్యమంతా పశ్చిమగోదావరి జిల్లాలో 1914 సంవత్సరములో కుగ్రామవైన బ్రాహ్మాణ గాడెంలో జన్మించారు. హిందా సాంప్రదాయాలలో పూజలలో పెంచిన తల్లిదండ్రుల పేర్లు ఈడుపగంటి చెంచ్య్యగారు, అచ్చిమ్మగారు. నా అమ్మపేరు మునకాంతమ్మగారు. సుబ్బారావు గారు 20వ ఏట వివాహమాడారు. వారికి 7 సంవత్సర వివాహ జీవితంలో నేను జన్మించాను. బాల్యం నుండి యజా�లు, హాోమాలు జరిపిస్తూ పాపపరిహారాలు, పూజలు, ఉపదేశాలు, తిరప్తి యాతలు చేసి బహు భక్తితో జీవించేవారు 1944లో మునికాంతమ్మ చనిపోగా నా మేనత్త పెంపకంలో పెరిగాను. ఆ నెలలలోనే ఆమె కూడా చనిపోయింది. సరిగాగ మా నాన్నకు ఆదరణ లేని రీతిగా భార్యా చెల్లెలు యిద్దరినీ పోగొట్టుకోగా మా నానమ్మ తన బాధ్యతగా అందరిని కనిపెట్టి చూచింది. మా నానమ్మ నిరాశతో దిగులు, దు'ఖంతో నున్న రోజుల్లో యిరుగు పొరుగు వారు ఆదరించేవారు. ప్రభువు గార్చి సువార్త ప్రకటించే భక్తుల పాదాలు సుందరములే. క్రీస్తు ప్రేమ బలవంతం
32
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చేయగా ఎన్నో సమయాల్లో ఎన్నో స్థలాల్లో శ్రమలు, హింస భరిస్తూ క్రీస్తు కొరకు సాక్ష్యమిచ్చే గొప్ప దైవసేవకులను దేవుడు సిద్దపర్చగలరు.
ఆ కోవకు చెందిన అనామకురాలు, పెద్ద విద్యావంతురాలు కాకపోయినా యింటింటికి వెళ్ళి క్రీస్తే సజీవుడైన రక్షకుడు గండె భారాన్ని భరించే సమర్థుడు కన్నీరు తుడిచే ఆప్యాయతగల ఏకైక ప్రభువు క్రీస్తేనని గారపాటి శ�షమ్మగారు వారి బంధువైన నా తల్లిని ప్రభువు చెంతకు నడిపించింది. క్రీస్తును నమ్మిన విశ్వాసులు మా అమ్మకు ధైర్యము చెప్పి ఆదరించేవారు. మా అమ్మ విశావాసం మా నాన్న గుర్తించలేదు గానీ, మా నాన్న పరిస్థితి గమనించి, మా పొలంలో పనిచేసే కూ� ఒకామె సుబ్బమ్మ మా యింటికి వచ్చి వరండాలో ఆలోచిస్తూ దు'ఖంతోనున్న మా నాన్న గారికి క్రీస్తు ప్రభుని గార్చి తెలిపంది. "భాబా, క్రీస్తు ప్రభుని నవ్ముకోండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. గొప్ప దేవుడు ఆయనే" అని చెప్పినా, మా నాన్నకు చాలా కోపం వచ్చింది. ""చాడవ్మా, మాకు ముకోకటి దేవతలున్నారు. నాకేమీ నీతులు చెపపనవసరము లేదు. ఇప్పుడు చెప్పితే చెప్పావుగానీ, మరొకసారి యీ బోధలు నాకు చెపపవద్దు వెళ్లవ్మా" అన్నారు. ""అయయా, మీకు కోపం వచ్చినా పర్వాలేదు గానీ, మమ్ములను ఎప్పటికైనా పాపంనుండి విడిపించి రక్షించగల సమర్థుడు యేసు క్రీస్తు ఒక్కడే" అని చెప్పి మౌనంగా వెళ్ళింది. మా నాన్న గారు మరింత అశాంతి పాలయయారు. సిద్దయ్య, బ్రహ్మాయ్య గారి మర�ాలకు వెళ్ళసాగారు. అశాంతితో దేవుని కొరకు అన్వేషణ ఆరంభించారు. క్రీస్తుకు ఎంత దారంగా ఒక వ్యక్తి వెళ్ళిననా, అంతదారమా చివరకు తిరిగి వచ్చి చేరుటతపపదు.
అపొ. 17:26,27 ""దేవుడు ప్రతి జాతి మనుష్యులను సృజించి వారు ఒక వేళ్ దేవుని తడవులాడి కనుగొందురమోనని తన్ను వెదకు నిమిత్తము నిరణయకాలమును వారి నివాసస�లము యొక్క పొలివేరలను ఏరపరచెను. ఆయన మనలో ఎవనికిని దారముగా ఉండువాడు కాడు" దేవుని చిత్తంలో మా నాన్న గారికి దేవుడు కనుగొనే సమయము ఆసన్నమయింది. ఆ రోజుల్లో మా అత్త మరణము తర్వాత ఆస్తిలో గొడవలు ద్వారా కోరుటలో తీరుపకు వచ్చింది. అబద్ధాలు చెప్పినచో మా నాన్న గారిక ఆస్తి చేకూరగలదని తెల్పారు. ప్లీడరు ఒత్తిడి చేయుటకారంభించారు. ఆ సమయంలో దైవభక్తి పాపభీతి, సంఘనీతి పాటించే మా నాన్నగారు వేదనకు గురయయారు. ఆ సమయంలో కూ�గా సలహాయిచ్చిన సుబ్బమ్మ మాటలు జ్ఞాపకము వచ్చాయి. ""అయయా, పాపమునుండి
33
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు రక్షింపగల సమర్థుడు క్రీస్తే," అని చెప్పిన మాటలు మనససులో మెదిలాయి. మా నానమ్మక్రీస్తును నమ్మి ప్రార్థనలు చేయుట గమనించారు. అబద్ధము ద్వారా సొవ్ము పొందుటకు మనసకరించలేదు. మోకషప్రాప్తి లభించదన్న పాపభీతి వెంటాడింది. కోరుట వాయిదాకు ఏలారు వెళ్ళవలసి ఉండగా రపు కోరుటలో వాయిదా వుందన్న సమయములో హాృదయభారంతో తన నోటికి వచ్చిన మాటలతో తెలిసి తెలియని అయోమయస్థితిలో ప్రార్థన చేసికున్నారు.
""యేసు ప్రభువా, నీవు ప్రైస్తవుల దేవుడవో తెల్లదొరల దేవుడవో నాకు సరిగా తెలియదు. ఇన్నాళ్ళ వరకూ ఎన్నో విగ్రహాలను, దేవుళ్లను పూజించాను. నేను రపు చెప్పు అబదా�లనుండి తప్పించుట ఎవరి వశములో లేదు. నన్ను విడిపించగలవారెవరూ లేరు. నీవు ఒక్కడివే పాపమునుండి విడిపించి రక్షించగలసమరు�వని సుబ్బమ్మ కూ�పసీత తెలిపంది. నీవే నన్ను రక్షించాలయయా" అని ప్రార్థించాడు. అద్భుతాలు చేయు ప్రభువు దీన ప్రార్థన ఆలకించి ఆ తర్వాత రోజు కోరుటలో తీరుప నాన్న గారి పక్షంగా విజయాన్ని చేకూర్చింది. క్రీస్తు ప్రభువే యీ జవాభచ్చారని చాలా సంతోషిస్తూ యిల్లు చేరారు. ఆ తర్వాత అకస్మాత్తుగా ప్రక్కలో విపరీతమైన నొపిప ఆరంభరుంది. మా నానమ్మకు క్రీస్తు ప్రభువుపై విశ్వాసముండుటచే దైవజనులు, విశ్వాసులు మా యింటికి రాకపోకలు జరిగిస్తూ ప్రార్థిస్తూ మా నానమ్మ గారిక భక్తిలో నడిపించు అలవాటు చొప్పున ముత్యంగారు అనే పేరుగల దైవజనులు సువార్త తెలిప, స్వస్థపరచు క్రీస్తే స్వయంగా కలలు దర్శనాలు వాక్యం ద్వారా మాట్లాడే సజీవుడని తెలిప స్వస్థత్రై ప్రార్థించారు. అదే రాత్రి మా నాన్నకు ప్రభువు రెండు దర్శనములు చూపించి విశావాస జీవితానికి పునాదిగా ఆయన ప్రైస్తవ విశ్వాసిగా స్థిరపరచుటకు ఆరంభించారు.
దర్శనములు ద్వారా విశ్వాసము :-
మా నాన్నగారికి దర్శనములో కనిపంచింది ఒక భవనమునకు పదివెుట్లున్నాయి. చివరి వెుట్టువద్ద నుండి స్పష్టమైన స్వరము వినిపస్తుంది. ""ఈ పదివెుట్లు ఎకికనవారికే పరలోకబాగ్యము రెండవ దర్శనములో మనపగారెలు మద్య రంద్ధముంటుంది కదా! ఆ రంద్దముల గండా ఒక దారము గ్రుచ్చబడి ఉంది. ఆ దారము చివరి నుండి కూడ ఒక స్వరం వినిపంచింది. దీనిలో గుండా ప్రవేశించు వారికే పరలోక రాజ్యము. మా
34
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నాన్న గరికి యీ వివరాలేమీ అర్థము కానందున, క్రీస్తు విశ్వాసులు వారిని దర్శించినప్పుడు యీ దర్శన భావవేమని అడిగారు. ప్రభువు యిచ్చిన వివేచనా వరము కలిగ ప్రార్థించి, మా నాన్నగారికి ఆత్మీయంగా హెాచ్చరికలందరించారు. అయయా, సుబ్బారావుగారా, బైబీలు గ్రంధములో పాటించవలసిన పది ఆజ్ఞలు దేవుడు మోషే అనే భక్తుని ద్వారా ఇ్రశాయే�యులకిచ్చారు. అవి ప్రైస్తవులంతా పాటించాలి. నేను తప్ప వేర దేవుడు లేడు విగ్రహారాధన పాపమని చెప్పారు. మీర చదివి తెలిసికోవాలి. పాతనిబంధనలో ఐదు కాండాలతో ఆరంభవుగును బైబీలులో ఆదికాండములో సృష్టి గార్చి చెప్పారు. నిర్గమా కాండము 20వ అధ్యాయములో ఆజ్ఞల వివరాలు చదవండి. క్రొత్తనిబంధన క్రీస్తు గార్చిన సువార్త వివరాల్లో యిరుకు మార్గము ప్రైస్తవ జీవిత గమనమని తెల్పారు. యీ రెండు సత్యాలు ఆచరించుట ద్వారా పరలోకరాజ్యం సంప్రాపతముకాగలదని ప్రభువే మాకు దర్శనముల ద్వారా నేర్పించుచున్నారని తెల్పారు. ఆ సందేశము విన్న తర్వాత మా నాన్న గారిలో పాపములకొర్రైన పశ్చాత్తాప్ము కలిగంది. బహ�దు'ఖముతో ప్రార్థించారు. ఆయన వేదనంతా తీరిపోగా రక్షణ స్థిరత కలిగ, ఆనందంగా క్రీస్తు తనలో భారమంతా తీసివేసారనియు, క్రీస్తే సమస్యలు తీర్చి పరలోకమునకు అర్హులుగా మార్చి జీవితాన్ని నడిపించగలరని విశ్వాసించి, ఆ రోజునుండి విగ్రహపూజలు మానివేసి క్రీస్తును వెంబడించుటకు నిరణయించుకున్నారు. మా నానమ్మగారు చాలా ఆనందించారు. ప్రార్థన, వాక్యము, ప్రైస్తవ సహవాసంలో క్రమంగా మా నాన్న ఎదుగుట కారంభించారు. దేవుని చిత్తములో జీవించుటకు నిరణయించిన నాటినండి దేవుడే స్వయంగా ఆయనను నడ్రించుట ఆశ్చర్యము కలిగంచింది.
మా స్వగ్రామము బ్రాహ్మాణ గాడెంలో ఒక రాత్రి ఆయన నిద్రించుచున్నప్పుడు ప్రభువు దర్శనమిచ్చి ఆయనకు ఒక స్థలము మహమద్దీయులు నివసించే ప్రాంతం చూపించి ""నీవు యీ స్థలంలో నిడదవోలులో నివసిస్తూ నాకు సాక్షిగా జీవిసేత ఏడంతలుగా దీవించబడతావు" దేవుని మాటను అక్షరాలా పాటిస్తూ వెంటనే మా నాన్న ఆయన తల్లి తవ్ముడు కుటుంబముతో వచ్చి 1000 గజాల స�ములో సవాగృహాన్ని ని]్మంచుకున్నారు. అకకడనె స్థిరపడ్డారు. మరొక పర్యాయము మా నాన్న గారికి ఆరోగ్యపరంగా గొప్ప ్రశ్మశోధన ఎదురైంది. ప్రక్కలో నొపిప ఆరంభమై కషయవ్యాదిగా ముదిరిపోయి ప్రాణాపాయము ఎదురుకన్నారు. డాక్టు భవి ఎల్.ఎన్. రాజుగారు చికిత్సలో ఎ్ర్సరలు
35
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు తీయించారు. రెండు }పిరితిత్తులు పూర్తిగా పాడయయాయని తెలిపారు. మా నానమ్మ ప్రభువును గాడింగా విశ్వాసముంచిన విశ్వాసిగా సమరపణ ప్రార్థన చేసారు.
""యేసు ప్రభువా, నా కుమారుడు సుబ్బారావును నీవు బ్రతికిసేత మీ సేవకొర్రై సంపూరుణంగా సమర్పిస్తాను." యీ ప్రార్థన చివరికు నెరవేరింది. మా నాన్న గారు కూడా తన వంతు ప్రార్థించారు. ""ప్రభువా, నీ మాట చొప్పున బ్రాహ్మాణగాడెం నుండి నీవే అబ్రహాముతో యిచ్చిన వాగ్దానమిచ్చి నిడదవోలులో స్థిరపడమని తెలపగా మేము వచ్చాము. మాకు శాపమగునని బంధువులు నిందించారు. వీరి ముందు వీరి ఆటంకపర్చగా నీ మాటను ఆశ్రయించిన మేము ఈ శ్రమలో కృంగిపోతే నీ నామము దాషింపబడుతుంది. నా మరణం ద్వారా నీ కవమానము రాదు. నన్ను రక్షించి నీ సేవ్రై వాడుకోండి ప్రభా, ఆమెన్" అని ప్రార్థించిన మా నాన్న దీన ప్రార్థన దేవుడు ఆలకించారు. మా నానమ్మ ""డాకటరుగారిని ఆశ్రయించి ""డాకటరుగారండ�, దేవుడిని ఆశ్రయించిన మేము ప్రార్థించుకొన్నాము. ఆ దేవుడే మాకు జా�నమస్తాడు. మీరు అవిశావాసం లేకుండా వైద్యం కొనసాగించండి. దేవునిపై భారం వేసేసామండి" అన్నారు. మేము ప్రాధేయపడి వైద్యం చేయమని అడిగిన డాకటరు కమయానిషుటగా నున్నాను. ప్రతి రోజు మా నాన్న గారి పడక వద్దకు వచ్చి ప్రార్థించే దైవజనులు పట్టుదలగా ప్రేమించి ప్రార్థించుట ఎందరో గమనిస్తూ ఉండేవారు. ప్రభువు మా నాన్నగారి పక్షంగా మంచి వాగ్దానముచ్చారు.
పరము 8:14. ""నా ప్రియుడా తవారపడుము లఘువైన యి�ి�వలై ఉండుము. గంధవరణవృకష పర్వతముల మీద గంతలు వేయులేడి పిల్లవలై ఉండుము" మా నాన్న గారిక ప్రభువు దయవల్ల అద్భుతంగా స్వస్థత లభించింది. సరిగ్గా 5నెలలులో సంపూరణ ఆరోగ్యంతో యిల్లు చేరారు.
1953వ సంవత్సరంలో భక్తసింగు గారు మా ప్రాంతంలో ప్రార్థనా సమావేశం జరిగించారు. గొప్ప దైవజనుని మాటలు ఎంతో ఆత్మీయు మేలు కలిగంచాయి. ఇక చివరి రోజు ప్రసంగంలో సాటిగా మా నాన్నగారి హృదయాన్ని తాకిన ప్రసంగం ద్వారా సంపూరణ సమరపణతో బాపీతస్మము అవశ్యకత గ్రహించుట ద్వారా బాపీతస్మం తీసికున్నారు.
36
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
ఆ దైవజనునిని మాట ఏదనగా ""సంపూరణ సమరపణ లేని వ్యకుతల హృదయాలు దేవుని కరుషుటలు వారి కానకలు దేవుడు సీవాకరించడు." బాపీతస్మము తర్వాత పరమానంద బభరితులై సేవలో కొనసాగుటకు ముందు దైవవాగా�నాన్ని గ్రహించి బలపడ్డారు.
యెషయా 41:9,10."భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనలనుండి పిలుచుకొనువాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక యేరపరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడైయున్నాను. దిగులుపడకుము, నేను నిన్ను బలపరచెదను నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును.
సుబ్బారావు గారిగానున్న మా నాన్న పేరు పఫిలేవెానుగా ్రకొతతపేరు పెట్టగా అదే పేరుతో ఆయన సేవ ఆరంభించారు. 1960 వ సంవత్సరము మొదట మారిటన్గారనే విశ్వాసి సహకారంతో రాజమండ్రిలో పరిచయం చేస్తూ నమ్మకంగా పనిచేయుటకు సాక్ష్యము చెప్పుచు సువార్త బోదించసాగారు. ఆయా సమయాల్లో బభకతసింగ�గారిని ఆహ్వానిస్తూ నిడదవోలులో ఉజ్జీవ కూడికలు నిర్వాహించేవారు.
1964 వ సంవత్సరములో శ�ట్టిేపట అనే గ్రామంలో మీటింగ్స్ ఏరాపటు చేయగా టై�సన్ అనే భక్తుని సందేశం మానాన్నగారిని బలంగా తాకింది. అబ్రహాము విగ్రహారాదికుడైనను దేవుని పిలుపునకు విధేయత చూపించాడు. అదే పిలుపు మా నాన్నగారితో ప్రభువు చెప్పినట్లుగా నవ్మారు. కట్టువపసతములలో 12రా అద్దెతో ఒక యిల్లు ప్రత్యేకించి సేవచేయుట కారంభించారు. ప్రార్థనా కూటములు జరిగించుచు జయకరవైన సేవలో కొనసాగారు. నా వివాహము ప్రైస్తవునితో చేయదలచినప్పుడు బంధువులంతా ఆశ్చర్యపడ్డారు. మా కులంలో క్రీస్తును నమ్మినవారిని వెదకవచ్చు కదా అన్నారు. కానీ దైవజనునికి కులబేధములేదని దేవుడు చూపించిన వ్యక్తితో వివాహము ఉతతమముని ఎంచారు. 1966వ సంవత్సరము రకనరాబ్యాంకులో ఉద్యోగిగానున్న జాన్ కృషణపఘర్ గారితో నా వివాహము నిరణయిచ్చి భక్తసింగుగారి ఆధ్వర్యములో వివాహము జరిగించారు. ఆ రోజుల్లో మా నాన్న గారి వద్ద ఏమీసొవ్ములేదు. దేవుని ప్రేమచే ్రేపర్రించబడిన విశ్వాసుల సహకారంతో 2వేల మందికి వివాహావిందుకు సరిపడు వనరులన్ని ప్రభువే సమకూర్చగా దేవుని మహిమపర్చాము.
37
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
నా వివాహము తర్వాత మా నాన్నగారిని హైదరాబాదులో బభకతసింగుగారితో పరిచర్య చేయుటకు ఆహ్వానించారు. కానీ హిందువులంతా ప్రైస్తవుని అల్లుడిగా చేసాడు. కులాంతర వివాహం వల్ల అవమానం భరించలేక స్థలం మార్చారని భ్రవుపడి వెళు ిటకు నిరాకరించారు. చివరకు నిడదవోలులోనే స్థిరపడి ప్రభువు సేవను కొనసాగించారు. 1968 సంవత్సరములో ట�న్హాలు వద్ద ప్రభువు బయలుపర్చిన దర్శనమును బట్టి మహామ్మద్దీయుల స్థలమును దేవుడు మందిరమును ని]్మంచుటకు కృపనిచ్చారు. ప్రతి అవసరములో ప్రభుని చితతప్రకారము ఆయనపై ఆధారపడి రో� కూ� ఖరచులకు అవసరమగు వసతువుల కొనుగోనందు దేవుడే సమకూర్చారు. ఎందరో విశ్వాసుల ప్రోత్సాహము సహకారంతో మందిరము ని]్మంచబడినది.
1977 సంవత్సరము డిపసంబరు 24వ తేదీ ఆలయ ప్రతిష్ఠ అతివైభవముగా జరిగింది. ఆ మందిరానికి బైత్లెహేము ప్రార్థనామందిరమని పేరు పెటాటరు. ఆ ప్రాంతంలో అనేక అనయల కుటుంబాలు క్రీస్తును రక్షకునిగా సీవాకరించారు. చుటుటప్రకక ప్రాంతాలలో కూడా సేవ ఆరంభంచారు. క్రీస్తు విశ్వాసులంతా ప్రార్థన, వాక్యము సహవాసంలో పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆది ప్రైస్తవులవలై ఆత్మతో నింపబడుచున్నారు. దేవుడే ఆయన చిత్త ప్రకారము చెప్పి ని]్మంచి నడిపించుటవల్ల అందరూ దేవునిలో ఆనందించి దేవుని ఘనపరచుచున్నారు. మా నాన్నగారైన పఫిలేవెాను గారు పట్టుదలలో ప్రభుపాదాల దగ్గర పోరాడి యాకోబు వలై విజయా*్న చవిచూచిన వ్యక్తిగా ఎన్నో ఆత్మలను సంపాదించారు. వారికి వైద్యం చేసిన డాకటరుగారు కమయానిషుటగా నుండగా వ్యాధితో బాధపడుచున్నారని తెలిసికొని వారిని ప్రభువును అంగీకరించాలని, దేవునికి వ్యతిరఖంగా ఆలోచించుటతపపుగా ఉత్తరము ద్వారా తెలియపర్చి హెచ్చరించారు. ప్రభువు ఆత్మ పని జరిగి డాక్టు రక్షింపబడి బాపీతస్మం పొంది ఆత్మలో బలపడ్డారు. ఆ తర్వాత ప్రభువునందు నిద్రించారు. మానాన్నగారు తన పరిచర్య గార్చి సాక్ష్యము వ్రాయాలని ఎపపుడా ఆశించేవారు సత్యము యధార�త గార్చి వివరిస్తూ కీర్తనలు 112 ఆధారంగా బోధిస్తూ జీవించారు. నా జీవితాన్ని ప్రైస్తవ వ్యక్తికి వివాహము నిరణయించి ధైర్యంగా విశావాసంలోనిలబడ్డారు. నాకు ప్రభువు 5మంది కుమారెతలను యిచ్చారు. అందరూ అవ్మాయిలేనన్న నిరుత్సాహం నారకన్నడా రాలేదు. నా భర్త ఉద్యోగరీత్యా అనేక }ర్లు తిరగవలసి వచ్చింది. నేను నా భర్త ప్రైస్తవ విశ్వాసాన్ని వదలుకోలేదు. మంచి భక్తితో గడిపాము.