
నా జీవితాశయం యేసులో కనుగొన్నాను
అబ్రాహాం ఇశ్రాయేలు, బైంగుళూరు.
అపొ. 1:8
""పరిశుదాథ్మ మీ మీదికి వచ్చినపుడు మీరు శక్తినొందెదరు ...
నాకు సాక్షులై యుందురు.
ప్రభువు నామమునకు సదా స్తుతి కల్గుగాక.
బాల్యము :-
నా జీవితసాక్ష్యాన్ని మీతో పంచుకొనుటకు దేవుని ్రేణంది. నా బాల్యంలో నా తండ్రి దైవసేవకునిగా మంచి భక్తి ప్రభావములో పెరిగాను. సంఘంలో, సండేసాకలు ద్వారా ప్రైస్తవ పద్ధతులను యింట్లో బయట నేరచుకోగలాగను. చిన్నతనం నుండి క్రీస్తును ప్రేమిస్తూ, ఆయనను సంతోషపర్చాలనియు, ఆయన కొరకే జీవించాలని కలలుకనేవాడిని. ప్రైస్తవ సమాజంలో నేను చాల మంచి విషయాలైన్నో నేరచుకున్నందున నేను కూడా మంచి జీవితము జీవిస్తూ అందరికీ సంఘానికి సహాయము చేయాలని నిరణయించుకున్నాను. క్రమంగా యవ్వనంలో అడుగుబైట్టిన నాటినండి నాలో క్రొత్త కోరికలు చెలరగాయి. లోకాశలు కోరికలు క్రమంగా మనససులో మారుపలు కలిగంచాయి. జీవితంలో చెడు వ్యసనాలు పట్ల ఆసక్తి కలిగంది. నా హైస్కూలు చదువు పూరతయిన వెంటనే పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేయగానే ఎలట్రికల్ ఇంటర్ కోర్సులో చేరాను. ఆ కోర్సు పూరతయిన వెంటనే 1998 -2001 సంవత్సరాల్లో దక్షిణ భార్త దేశములో కంపూటరు కోర్సునకు సాప్టవేర్ ప్రపంచమునకున్న ప్రాముఖ్యత గ్రహించాను. నా జీవితాన్ని ఆ పందాలో నడింపించదలిచాను. అనుకోని పరిస్థితుల్లో శారీరకంగా, నా శరీరంలో బలహీనత చేరింది. కనీసం చేతితో ఒక చిన్న గా�సును కూడా సరిగా పట్టుకోలేనంత నీర్సమయయాను. నేను ఆరోగ్యంగా ఉన్న రోజుల్లో వస్తాదులా పోటీకు పసీతలలో సరిపడు శరీరబలంతో పెద్ద పోటీలలో పాలుగనేంత సమరు�డిగా నలిచాను. నేను నేడు అసహాయుడనయ్యానని చాల దు'ఖపడసాగాను. చివరకు ఆఖరు పసమస్టు పరీక్షలలో చేతిలో వణుకుపుట్టినందన సరిగాగ పరీక్ష వ్రాయలేకపోయాను. పరీక్షలు
134
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు పర్యవేకషణ చేయు ఉపాద్యాయుడు నన్ను చూస్తూ ఆందోళ్నతో ప్రశ్నించాడు. ""ఏమయింది బాబా చాలా వణుకుచూ వ్రాయలేకపోతున్నావేమ? ఏదెట్లున్ననా, నా ఆత్మ విశ్వాసాన్ని కోలోపలేదు చివరి పరీక్షలు సరిగ్గా వ్రాయనందున అపజయాన్ని ఎదురొకని రెండవ్రశ�ణిలో విజయాన్ని అందుకున్నాను.
ఎంతో గొప్ప ఉద్యోగం, డబ్బులు సంపాదించాలి గొప్ప విజయాన్ని సాధించాలని ఆశించాను. కానీ నా పరిస్థితికి నేను విచారించి, వెంటనే కోలుకని శ్రద్ధగా చదివి మరొకసారి పరీక్షలో విజయాన్ని సాధించాను. సాప్టవేర్ ట్రయినింగ�లో సంతోషంతో చేరాను. యీ రీతిగా విదేశాలలో సి�రపడాలని చాల త్రించాను. ఎందువలననో నా ఆరోగ్యము చాలా కీషణించింది. నా ట్రయినింగు పూర్తి చేయలేని అసహాయ స్థితి ఎదురుకన్నాను. నేను చదువుతర్వాత చేరిన ట్రయినింగు స్థలాన్ని వదులుకొని దకషణభారత దేశంలో మ్రదాస్ అనే తమళ్ ప్రాంతంలో ఈ రోడ్ అనే పట్టణము 400 కి.మీ దారములో నుండగా ఆ ప్రాంతం చేరాను. అది 2001 వ సంవత్సరము చివరి రోజులు నేను యిల్లు చేరినతర్వాత నా కిక ఏ బభవిష్యతతులేదని వాపోయాను. నిరాశలో నున్న రోజుల్లో మా నాన్న గారు పాస్టుగా నిర్వాహించిన మీటింగులో సహకరించి సహాయపడ్డాను. దేవుని చిత్తంలో ఆయన సమయాలు సంకల్పాలు మనుష్య హృదయానికి గోచరము కాదు.
యిర్మయా 33:3. ""నీవు గ్రహింపలేని గొప్ప సంఘతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను. వాగ్దానమును ఆశ్రయించాను.
నాకు ఆ రోజుల్లో పరిచయమయిన దైవజనుని పలుకులు ప్రభుని స్వరం ద్వారా తెల్పారని నమ్మాను. చాలా సంవత్సరాలు నష్టపెటాటనని దు'ఖపడాను అతిది� పాస్టు గారు ఎంతో ఆసక్తితో భారంతో నా కొరకు ప్రార్థించారు. నా రకంతో నెమ్మది కలిగంది. మా నాన్నగారి ఆధ్వర్యంలో నడిపించిన ఉజ్జీవ సరభలు ముగిసిన తర్వాత నిద్దపోయిలేచిన ఉదయం నాకు నరాల్లో వింత అనుభవం కలిగంది. భగిసిపోయిన కండరాలవల్ల నడచుటకే కుదరలేదు. కుంటుకుంటా నా పనులు నిర్వాహించుకొనుట్రై చాలా ్రశమపడాను. అకస్మాత్తుగా ఆ తెల్ల వారినప్పుడు మొదటిసారిగా నా జీవితం నా సావాదీినములో లేదని గ్రహించాను. నా నిత్య జీవిత గమనానికి యితరుల సహాయాన్ని కోరుట తప్పలేదు.
135
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చాలా నిరుత్సాహాస్థితిలో మంచమునకు పరిమతమయయాను. కీర్తనలు 9:67,71,75
ప్రభువు మాటలు జీవపు }టలు బహు శక్తిని కలిగ వుండి హృదయానికి సాటిగా తాకే రీతిగా మాట్లాడు శక్తిఉందని మొదటిగా గ్రహించాను
""శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని ఇప్పుడు నీ వాక్యము ననసరించి నడుచుకొనుచున్న నేను నీ కట్టడలు నేరచుకొనునట్లు శ్రమునొందియుండుట నాకు మేలాయెను. యెహోవా, విశావాస్యత గలవాడనై నీవు నన్ను ్రశమపరిచితి వని నేనెరుగుదును." దైవవాక్యంలో భావం నా నిజ పరిస్థితికి సరిగాగ సరిపోయింది. నా శ్రమ దేవుని ప్రత్యేక ప్రణాళ్ళకలో నున్నదని నమ్మాను. అయితే గతంలో నా ఉద్యోగంద్వారా గొప్ప ధనాన్ని సంపాదంచగలననే ేాశ నన్ను వెకికరించినట్లయింది. డాక్టు నా ఆరోగ్యం పరీక్ష చేసి నా వ్యాధిని వివరించారు. శరీరంలో పొటాషియం పలు లోటుగా నుండుట, థదయరాయిడ్ పరిమతి సామాన్య స్థితికన్నా మాడురెట్లు ఎకుకవగుట వల్ల నాలో నిస్సతుతవ ఆవరించి నడువలేని స్థితి కలిగందని గ్రహించాము. నేను పూర్తిగా మంచం మీద జీవించే దీన స్తితికి దిగజారాను. చాలాసార్లు ప్రైస్తవులు వాక్యాన్ని చదవాలని తెలిసినను దివారాత్రులు ధ్యానించుట ధన్యతగా గ్రహించినను ఉదయాన్నే కాలైండరులో నున్న చిన్న వాక్యభాగాన్ని ఆరోజకేరపరచబడిన తలంపుతో దేవుని ప్రేమించేస్తున్న భావంతో గడపుట పరిపాటి. దావీదు వాక్యము నా పాదములకు దీపం, త్రోవకు వెలుగన్నాడు. నిత్యము ద్యానిసేత నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. బాదల్లో ఓదారుపనిస్తుందన్నాడు. నాకా అనుభవంలేనందన ఆరోజు కాలైండరులో వాక్యం చదివాను.
కీర్తనలు 62:8. ""జనులారా, యెల్లపపుడు ఆయనయందు నమ్మికయ యంచుడి. ఆయన సన్నిధిని మీ హాృదయములు కుమ్మరించుడి. దేవుని మనకు ఆశ్రయము" ఎందుకో దేవుని మహాకృప, ఆయన శక్తి నన్ను యీ వాక్యభాగం ద్వారా నా హృదయాన్ని సాటిగా తాకింది. ఆ ఆత్మ స్పర్శ పరిశుద్ధాత్మ ప్రభావమేనని స్పష్టంగా నమ్మాను. నేను పొందుచున్న శారీరక శ్రమను భరించే సమర్థత, ధైర్యము, స్థిరతను పొందగలాగను. వాక్యము అగ్నివంటిది సుతెతవంటిది, ప్రభావముగలది. నేనున్న పడకమీదనే నేను
136
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు భవిష్యత్తులో ఉన్నత విద్య నబభ్యసించుటకు సిద�పాటుగా ప్రవేశపరీకషలలో పాలుగనుటకు తీవ్రంగా ఆశించాను. సాధారణంగా చిన్న వాక్యబాగ్యాన్ని చదివిన తర్వాత ప్రవేశ పరీక్షలకు సిద�పడనెంచి బైబీలు తీసి చదువుట కారంభించిన వెంటనే తెలియని ఆత్మీయ దాహం నాలో చెలరగింది. బైబీలులో భావం నాలో రగిలింది. పరిశుద్ధాత్మ ప్రభావము వల్ల బైబీలులోని సారాంశము నాకు అర్థము కావడం ఆరంభమైనది. నాశ్రములలో నాకు నెమ్మది నిచ్చేవాక్యముతో దివారాత్రము గడుపుట గమనించిన నా కుటుంబీకులంతా ఆశ్చర్యపేవారు కొన్ని నెలలో పూర్తిగా బైబీలు చదివేసాను. యింకా అర్దం చేసికోవాలనే ఆపేక్ష కలిగంది.
నేను యధావిధిగా వుండులు తీసికుంటా నెమ్మదిగా స్వస్థత పొందుచున్న సమయంలో మా తల్లి దండ్రుల ప్రేమ, ప్రార్థన నారకంతో సహాయపడ్డాయి. ప్రైస్తవ జీవితంలో కుటుంబాలు కలిసి ప్రార్థించుట వ్యక్తిగత ప్రార్థనలు, సంఘారాధనలలో క్రమంగా కుటుంబాలతో కలిసి దేవుని సేవించుట వీటన్నిటితోపాటు తల్లిదండ్రి తమ భడడ్ల పడకలపై నిలిచి ప్రార్థించిన వారి బిడ్డలు గొప్ప ఉజ్జీవానికి ప్రతినిదులగుదురనే సత్యము జాన్ వెస్లీగారి తల్లి నిరూపించారు. నా తల్లి దండ్రులు ప్రతి బుధవారము మద్యాహ్నాము నా కొరకు ప్రార్థించేవారు. వారు ప్రార్థించు సమయములో నా చెవులకు వింతైన శబ్దం వినిపించింది. అది విస్తార జలప్రవాహాము వద్ద గల హాోరుమనే శబ్దము. బైబీలులో వ్రాయబడింది. ఆ తర్వాత స్పష్టమైన స్వరం వినిపంచగా ఆశ్చర్యపడాను. ""నా పని నీవు చేయాలి. నేను నిన్ను ఆశీర్వాదిస్తాను. నీ కుటుంబాన్ని నీ బందువులను నీకు సంబందించి నిన్ను సందించేవారి నందరినీ దీవిస్తాను. అకస్మాత్తుగా నేను ఉ లికికపడి లేచి భయపడాను. నా తల్లి ఒక్కదానికే చెప్పుకున్నాను. అప్పటికి నాలో ఆంధోళ్న నిమ్మ[ంచింది. దేవుని కొర్రైన తృషణ అధికమైంది. ఆ రోజు ధైర్యంతో దైవ వాక్యం బోధించుట నా జీవితంలో అతిగొప్ప అద్భుతముగా భావిస్తాను. నా జీవితంలో దేవుని సేవ్రై పిలుపున్నదని గ్రహించుట కారంభించాను కానీ సంపూరణంగా సేవయే నా జీవితమని నిరణయించలేదు. రెండు లేక మాడు సంవత్సరాలు నేను తటస�ంగా ఉ ండిపోయాను. నాలో దైవవాక్యం బోధించాలనే ఆశ అంతకంతకు అధికం కాసాగింది. దేవుడే తన ప్రణాళ్ళక ప్రకారము బైబీలు పాఠశాలలో పాఠాలు నేరచుకోవాలని
137
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నడిపించారు. ఆ విద్య ద్వారా నాలో గొప్ప ఆత్మీయపరిజా�నము, ప్రత్యక్షత కల్గుట దేవుని మహాకృపయే. నా వేదాంత విద్యాభ్యాసమున కవసరమగు ఫీజు విషయములో దేవుడే అద్భుతంగా సమకూర్చి నన్ను సంతృప్తితో దేవుని మహిమపరచు ధన్యత నిచ్చారు. దేవుని ఆశ్చర్యకరమైన మెల్లని స్వరానికి విధేయత చూపుట ద్వారా నాలో నిజమైన ఆనందము దివ్య శాంతి నా హృదయంలో నిండివుంది. దేవునిరకై స్తుతి ఘనత మహిమ ప్రభావము కృతజ్ఞతలు నిరంతరము చెల్లిస్తున్నాను.
ఆది 12:2,3 నాతో చేసిన వాగ్దానము గతంలో అబ్రహాముతో చేసిన వాగ్దానమును పోలివున్నది. నాలో అంతులేని ఆసక్తి అంకురించగా మానాన్న గారు బీరువాలో దాచిన ఆత్మీయ పరిపక్వతను పెంచు అనేక పుస్తకాలను చదువుట కారంభించాను. మా నాన్న దైవ సేవకుడైనందన నాలో ఎన్నో ప్రశ్నలకు జవాబులు పొందగలాగను. బైబీలను గార్చిన ప్రశ్నలన్నింటికి ఓరుపతో జవాబు చెప్పేవారు. కొన్ని జరి�లవైన లోతైన ప్రశ్నలకు జవాబు చెపూత నాలో కలిగన మారుప్రై మా నాన్న ఆశ్చర్యపేవారు. అప్పుడే నేను దేవుని సేవ చేయాలనే ఆకాంక్ష కలిగంది. వాక్యబోధ చేయుట కాశించాను. కానీ బోధకునిగా ఉండాలన్న నాకు మాత్రము యిద్దరు లేక ముగ్గురి ముందు నిలిచి మాట్లాడే ధైర్యం మాత్రం లేదు. కాల్రకమేణా ఒకరోజు నన్ను ఆహ్వానించిన చిన్న గంపు వద్ద దేవుని వాక్యం బోధించుటకు సాహసము చేసాను. ప్రప్రధమంగా వారి ముందు మాట్లాడాలంటే చాలా బభయపడిననా అకస్మాత్తుగా నాలో వింతైన ధైర్యము కలిగంది. చాలా స్వచ్ఛంగా ధారాళంగా మాట్లాడగల్గుటకు దేవుడే అద్భుతశక్తినందించారు. నేను దేవుని స్వరాన్ని విన్న నాటినండి, భార్త దేశము గార్చిన ఆసక్తి, ఆత్మ భారము నాలో ఆరంభమైంది. చైనా, ఇండియా, యీ రెండు దేశాలలో జనాభా అధికము గనుక ప్రజలకు సువార్త అందించాలనే ఆశ వుండేది. నేను బైబీలు కాలేజీలో విద్యాభ్యాసం చేయుదినాల్లో ఒక మాడు రోజుల పసమనార్ నిమిత్తము ఒక మీటింగుకు హాజరయ్యాను. ఆ ప్రార్థనా సమావేశాలలో ప్రసంగము చేయుచున్న దైవజనుడు అకస్మాత్తుగా ప్రసంగాన్ని ఆపాడు. ప్రవచంచుట కారంభించాడు. సాటిగా నన్ను చూస్తూ నా కొరకే తెలిపన సందేశం నన్ను ఆశ్చర్యపర్చింది. ""నిన్నొక గొప్ప నాయకునిగా దేవుడు ఈ దేశంలో నియమంచనైయున్నాను. నీవు పాస్టుగా బోధకునిగా అనేకులకు దైవవాక్యాన్ని బోదిస్తావు.
138
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఎందరో ఎన్నో సమస్యలు రోగాలనుండి విడుదలకలిగ ఆదరించబడతారు. ""నేనా వాగ్దానమును నమ్మి తిరిగి నా కాలేజీ చేరాను. ఆ రోజునుండి నాలో గొప్ప దైవశక్తి నిండిన దివ్యానుభవం వల్ల అధికారంతో సమర్థవంతంగా వాక్యాన్ని బోదించగల్గుట ఆరంభమైంది.
అనుదినము జీవితంలో దేవుడు చాలా వాస్తవమైన సజీవునిగా నాకు అనుక్షణం శక్తితో నింపుచూ నాకు తోడుగా నీడగా నన్ను తన సన్నిదితో ఆవరించి ఉంటున్నారు. దైవ వాక్యంతో గొప్పలోతైన భావాలైన్నో వేదాంతపరంగా నాకు బోధపడునట్లు దేవుడే బోధించి విజ్ఞానంతో నన్ను నింపుచున్నారు. నాకు బైబీలులో సందేహాలంటా ఎన్నడా లేదు. దేవునికే స్తుతిసోత్రతము. నా హృదయాన్ని గాడింగా కదిలించిన రీతిగా నాతో సంభాషిస్తూ నేనొక అపొసతలునిగా నిలుపుతానని, నాలో గొప్ప సాక్ష్యాన్ని నిలిపారు. ఆ తర్వాత గణనీయమైన మారుప వింతగా నాలో కల్గుట కారంభించింది. నాలో పరిశు దు�త పెరుగుట ఆరంభమైంది. దేవుని మహాశక్తి వల్ల నాలో నున్న ప్రతి బంధకాలు మటుమాయమయయాయి. దేవుని పరిశుద్ధాత్మ ఉనికి నాలో నిండి ఆత్మీయంగా గంతులు వేస్తూ అత్యానందబభరితుడనై ప్రభువులో ఆనందించుటకారంభించాను. నాలో స్పష్టంగా ప్రభువు ప్రకటించిన అత్యన్నత ఆత్మీయు భావాలు ప్రతి సంఘమును దర్శించి చెప్పుట కారంభించాను. దేవుని రాజ్యవాప్తి చేయాలన్న ఆతృతతో దైవసేవను కొనసాగిస్తునేవున్నాను. క్రీస్తు రాకడ సమయంలో ఆకాశంలో నున్న నక్షత్రాల సంఖ్యగా నాకు ఆత్మల నిస్తానని ప్రభువే నాకు స్పష్టంగా చూపించారు. గతంలో నేనొక సామాన్య జీవిగా ఒక ఇంజనీరుగా ఏకాంతగా నా పని నేను చూచుకొని గుట్టుగా బ్రతకదలిచేను గానీ, నన్ను తన భడడ్గా చేసికొని రక్షణానుభవాన్ని, బాపీతస్మ అనుభవా*్న మంచి సహవాసాన్ని, వేదాంత విద్యనిచ్చి నన్ను గొప్ప యుద్ద పసైనికునిగా ఆత్మీయంగా తర్బీుదునిచ్చారు.
సంఘంలో అపోసతలునిగా నిలిపారు. నేను చివరిగా చేయుట్రంచుకున్న ఉద్యోగము బోదించుటయే బలహీనునిగా నున్న నన్ను బలవంతునిగా నిలబైటాటరు. ఆయన శక్తిని నాలో ఉంచి గొప్ప దేవునిగా నిరూపించుకున్నారు. ప్రియ చదువరీ, నన్ను మార్చిన యేసు, నిన్ను మార్చి గొప్ప పనులు చేయుట్రై సిద�పర్చనైయునా�్ర గ్రహించగలవా?
139
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మనమంతా ఈతరంలో ప్రపంచాన్ని గొప్పగా తల్లక్రిందులు చేయగలిగ దేవునికి సాక్షులుగా నిలుదా�ం. దేవుని కృపశాంతి యేసునామంలో కల్గుగాక ఆమేన్.
యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా మన మందరమును, విశ్వాసములో సారగదము. ఆయన సేవలో ఏకమై సదా సారగదము మన యేసు ప్రభువు శీపఘముగా వచ్చును. విశ్వాసముతో సాగిపోదము హల్లెలూయా.
జుఎ��శ్రీ : �పతీ���ఎ�రతీ�వశ్రీ ఏ వ��శీశీ. షశీఎ
��శీఅవ : 91(0)9448988727 (షవశ్రీశ్రీ)
ువశ్రీ : (80) 41616595
పార్థనా అవసరతలు గల యవవానసతులతో సంప్రతించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా వుండగలను. నా అ్రడస్కు ఉత్తరాలు వ్రాయవచ్చు. లేదా ఇవెులు గానీ ఫోనుగానీ చేసి సంప్రతించండి.
నా జీవితము సంపూర్తిగా దేవునికే అంకితము చేసి ఆనందముగా సాగిపోతున్నాను. మీకానందం దేవుడిచ్చు గాక ఆమెన్.
నా అడ్రస్
ూ�ర్శీతీ. �పతీ���ఎ �రతీ�వశ్రీ
నశీబరవ �శీశ్రీస శీట ట��్� ష�బతీష� �అస షశీతీశ్రీస శీబ్తీవ�ష�
1197/6 ూతీ��� న�ఎ, ూ�తీ�స�రవ ���అ్ఎవఅ్ర
1ర్ రశ్రీ�స్త్రవ, 4్� పశ్రీశీషస, 6్� షతీశీరర, న.దీ.�.��వశీబ్
దీ�అస్త్రశ్రీశీతీవ - 560043
140

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
క్రీస్తులో గొప్ప నిధిని కనుగొన్నాను
పాస్టు ఇశ్రాయేలు పొన్నుసావామ
లాకా 19:10
""నశించిన దానిని వెదకి రక్షించుట్రై క్రీస్తు యీ లోకానికి వచ్చారు.
యీ వాక్యం నమ్మదగినది. పూరాణంగీకారమునకు యోగ్యవైనది.
పరిచయము :-
నా జీవితంలో గొప్ప ఆద్యాత్మిక నిధిని ప్రభువులో �శవార్యవైన గొప్ప రక్షణను శాంతిని పొంది దైవసేవకునిగా ఆనందిస్తూ ప్రభుసేవలో సాగిపోవుట గొప్ప ధన్యతగా గ్రహించి క్రీస్తుకు మహిమ చెల్లిస్తున్నాను. బాల్యము :-
నా బాల్యము మధురై జిల్లాలో అంగుర్పాలాయం అనే కుగ్రామము. హిందా సాంప్రదాయాలతో పవిత్ర హిందా దేవాలయము సమీపంగా సురులిమలాయు అనే ప్రాంతంలో నా చిన్నతనమంతా గడిపాను. నా తండ్రి పొలము పనులను చేసేవాడు. ప్రతి సంవత్సరము సురులిమలాయు పుణ్య కేష్రతాన్ని దర్శించి సమీపంలో నున్న కొలనులో సా�నము చేసి పూజలు అరపణలు సమర్పించేవారం. నా తల్లి దృష్టిలో మాకు ముకోకటి దేవతలుండేవారు. నా విద్యాభ్యాసమంతా హిందా హాస్టలు, హిందువుల సాకలులో మావూరి సమీపంలో పట్నంలో గడిచింది. నేను చదివిన సాకల్లో ప్రతి ఉదయము మరియు సాయంత్రవేళ్ల్లో హిందా పుణ్య కేష్రతాల అనుగుణంగా బభగవత్గీత, రామాయణము మహాభార్తము గార్చిన జా�నముతోపాటు గొప్ప వేదాంతులైన వివేకానందసావామ, రామకృష్ణ పర్మహాంస, మహాత్మ గారివంటి వారి జీవిత గాదలైన్నో విరించేవారు. ఎన్ని సుబోధలు విన్ననా, వయససు పెరికగకొలదీ, చెడు ప్రభావము వల్ల అబద్ధాలు, సినిమాలకు వెళ్ళుట, పాపము చేయుట, చెడ్నుేహాలు మెల్లగా అలవాటయ్యాయి.
141
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
నా సాకలు విద్య పూరతయిన వెంటనే మధదురైలో అమెరికన్ కాలేజీలో చేరాను. అవెరకన్ల ఆధదవార్యాన నిర్వాహించబడి తాతాకలిక ఆనందాలలో మునిగిపోతూ, నవలలు సినిమాలు అలవాటు చేసికున్నాను. అనుకోని పరిస్థితులలో అకస్మాత్తుగా నా తండ్రి మరణము నన్ను కృంగజేసింది. అకాల పరిస్థితుల్లో నా చదువు ఆపివేసాను. అది చాలా కష్టమైన రోజులు ఎదురుకన్నాను. నా కుటుంబంలో పెద్దదికుక లేకపోవుట చాలా బాధగా తోచింది. ఏదో దష్టశక్తి నా మనససును వేదిస్తూ మెదడును తాకింది. పగటి వేళ్ నా వెదడంతా వైనమువలై కరిగిపోతందా అనిపించింది.
నిజమైన వాస్తవమైన శాంతిని పొందాలని నా ఆత్మ తపించసాగింది. ఆరోజుల్లో నా చిన్న చదువుకు తగిన చిన్న ఉద్యోగం నీలగిరిలో ఒక ప్రాజైకుటలో దొరికింది. అది తాతాకలికంగా కుటుంబపోషణార�ం లభంచింది.
నాలో విపరీతమైన బభయాంధోళ్నలు నన్ను ఆవరించాయి. మరణభయం కూడా తోడయింది. ఎందువల్లననగా ఎన్నో ప్రమాదాలు చూస్తూ జనాలు మరణించుట చూడగా బాధకలేగది. ఒకసారి ఇతరులకు తెలియకుండా మత్తు పానీయాలు సేవించేవాడిని. వ్యభిచార పాపంలో కూడా పాలుగన్నాను. ఈ వ్యసనాలవల్ల జీవితం చాలా చేదుగా మారింది. ఆ తర్వాత తమళ్గవర్నవెంటువారు నిర్వాహించే కామర్సఇపారుటవెంటులో చిన్న గుమసాత ఉద్యోగము చాలా శ్రముతో సంపాదించుకోగలాగను. కనీసం మ్రదాసులోనైనా నా జీవితం కాసత ఆనందంగా సాగుతుందని ఆశించాను. నా ఆత్మీయ స్థితి దిగజారినందన పాపపు అలవాట్లనుండి విడిపించుకోలేకపోయాను. జ్యోతిష్యము చెప్పే వారిని ఆశ్రయించని చెడు సమాచారాలు, లోకవారాతప్రతికలు పోలిటిక�్స వివరాలు మొదలగు దైవచింతనకు దూరమైన సమాచారం పట్ల ఆసక్తి పెంచుకున్నాను. ఆలోచనలన్నీ వ్యర్థమని విషయాలలో నిమగ్నమయితే మనశ్శాంతి పొందగలనని ఆశించాను. నేను చాలా నీర్సవై అనారోగ్యంతో బాధపడుట డాకటర్లు పరీక్షలు అవసరమయయాయి. నా వ్యాధికి కారణము వాళ్లకు అర్థం కాలేదు. యీ అంతయెలియని వ్యాధితో అశాంతితో బ్రతకలేక వెరనాబీచ్లో చేరి సముద్ంలోపడి చనిపోదలచాను. ఎందుకో ఆ క్షణం చనిపోవదలచక తిరిగి యిల్లు చేరాను. నా గదికి చేరాను. నిద్దపోవుటకు ముందు నా క్ళుళ్ మాసుకొని తెలియని దేవునికి ప్రార్థించాను." నీవు
142
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నిజంగా ఏ దేవుడయినావుంటే నాతో తప్పక మాట్లాడాలి నేనీ అశాంతిలో బాదపడలేను జవాబుకావాలి" సరిగ్గా ఆ రాత్రి 3 గంటల ప్రాంతంలో నాకు కలవచ్చింది. కొందరు పసీత పురుషులంతా కలిసి కర్రలతో రోళ్ళతో నన్ను చంపదలచి నన్ను క్రింద పడవేసారు. కానీ అదృషటవశాతతు నాపై దెబ్బ పడలేదు. వారంతా అకస్మాత్తుగా అదృశ్యమయయారు. ఆకషణంలో నేను కళ్లు తెరిచి చూచే సరికి నా రెండు చేతులా రెండు మెరిసే ఇత్తడి పాదాలను గట్టిగా పట్టుకున్నట్లుగా చూచాను. నా కళ్లు పైరకతిత చూచేసరికి సరిగాగ యేసుక్రీస్తు దివ్య స్వరూపం గంభీరంగా నిలిచి ఆప్యాయంగా చాస్తున్న దృశ్యాన్ని చూచాను. అంతప్రేమగల చూపు గతంలో నేనెన్నడా చూడలేదు. ఆ తర్వాత బైబీలు చదివిన రోజుల్లో ప్రకటన 1లో నున్న వరణన ఆయనకు సరిపోయింది. నాకు క్రీస్తు కనిపంచిన రోజు వెుదలుకని, ఆయనే నా జీవితానికి సహాయపడగలరని నమ్మాను. నా చిన్న ఉద్యోగం మధురైకి బదిలీ అయింది. నేనొక యింటిలో అద్దెకు దిగాను. ప్రభువు సంకలపంలో ఆ యింటియజమాని ప్రభువును నమ్మిన వ్యక్తి. ఆ యింటి యజమాని జాషువా డానియేలు గారు నిర్వాహించే ఎల్.ఇ.ఎఫ్ సహవాసానికి ఆహ్వానించారు. ఆ సహవాసంలో నున్న సువారీతకుడిని సాటిగా ప్రశ్నించాను. ""దేవుడెందుకు పకషపాతిగా నున్నారు? ఆయన కొందరికి మంచి జీవితాన్నిచ్చారు. కొందరికి ఎన్నో సమస్యలు కషాటలున్నాయి. ఎందువల్ల? వెంటనే ఆ సేవకుడు తన స్వంత ఆలోచనలతో జవాబు నివవాడానికి ప్రయతి�ంచలేదుగానీ బైబీలు గ్రంధంలో దివాతియోపదేశ్కాండము 28వ అధ్యాయము మొత్తము చదివివినిపంచారు.
నేనెంతో ఆశ్చర్యపడిన రీతిగా మొదటి వచనాలన్నీ దేవుడు కట్టడలను అనసరిసేత దీవెనలంటయానియు, దేవుని వ్యతిర�ేసత శాపాలు ఎదురుకంటారని తెలిసింది. నా మనససుకు తాకిన ప్రత్యేకవచనము
దివాతియో 28:28""వె�ి�తనము చేతను, గ్రుడిడ్తనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాదించును. దేవునికి విధేయత చూపుట ఎంత ్రశ�ష�వెా, కేషమమో గ్రహించాను. లేనిచో దేవుడు మనలను ఏరీతిగా బాదించగలరో అర�ంకాసాగింది. క్రమంగా ఆ సహవాసంలో స్థిపరపడాను. నీ పాపస్థితి అపరాధభావంచేత అస్వస్థతలో రోగిగా మగిలను. దైవవాక్యం ద్వారా ప్రభువు సాటిగా
143
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మాట్లాడారు. 1కొరింథీ 6:9-11 జాలరులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, యిలా మీరు అట్టివారై ్రతాగుబోతులుగా నున్న వారు దేవుని రాజ్యానికి వార్సులు కానేరరు కానీ క్రీస్తు నామంలో దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద�పరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి."
పరిశుద�వాక్యము ఎంత సాటిగా జీవితాలతో మాట్లాగలదో నాకు అర�మయిన వెంటనే నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఉపవాసం ద్వారా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించుకున్నాను. గతంలో నేను వ్యసనాలుగా అలవాటుచేసికొని చదువుకున్న కథలు పుస్తకాలు, లాటరీ టిరకట్లు, విగ్రహాపటాలు, జ్యోతిషక పిచ్చి అలవాట్లన్నీ వదులుకున్నాను. గతంలో నా అవసరాల్రై యితరులనుండి తీసికున్న సొవ్ము గురించి దేవుడే నాకు గురతుచేయగా సొవ్ము చెల్లించగలాగను. దైవ సందేశాలన్నీ నాలో గొప్పమారుపను తెచ్చిపెటాటయి. నాలో గతంలో చేసిన ప్రతి పాపము గార్చి ఒప్పింపజేసారు. అసాయపడిన వారి వద్ద క్షమాపణ కోరాను. క్రీస్తురక్తంతో ప్రతి పాపము శు భ్ర�పరచుకోగలాగను. నేను వెళుిచున్న ప్రార్థనా సమావేశాలలోని ప్రైస్తవ విశ్వాసులంతా నా పట్ల ఆప్యాయత కనుపరచి ప్రార్థించారు. నాకు రక్షణ స్థిరత కలిగంది. వాక్యం ద్వారా సాటిగా మారుమనససు పొందిన స్థితిని బట్టి పరమానందభరితుడనయ్యాను.
యెషయా 44:22""మబ్బు విడిపోవునట్లుగా నేను నీయతిక్ర్మమును మబ్బుతొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసియున్నాను. నా శరీరంలో కరంటు రెట్టింపు శక్తితో ప్రవహించిన భావం కలిగంది.
నా పాపభారమంతా తొలగిపోయింది. దేవుని గొప్పశాంతితో నా హృదయమంతా నిండిపోయింది. యీ గొప్పశాంతి లోకమవవాలేనిదిగా నాకు హృదయములో పులకరింతగా నిలిచిపోయింది. నాలో పాతరోత జీవిత భయాలన్నీ తొలగిపోయాయి. సినిమాలు సిగిరెట్టు, లోకాశలపై వాంచ్లిన్నీ సమసిపోయాయి. నా మెదడులో వ్యాధి గత 5సంవత్సరాలుగా బాధించగా అది కూడా పూర్తిగా స్వస్థత పొందింది. దేవుని ధ్యానించుటలో ఆ్రేకషకలిగంది. దేవుని వాక్యము మధురమైన రుచిగా తోచింది. ప్రార్థించుట వాక్యము చదువుట సహవాసం ద్వారా నా ఆత్మలో ఎదుగుదల ఆరంభమై క్రొత్త జీవితం ఆనందంగా కొనసాగంది. నేను రక్షణానుభవాన్ని పొందినతర్వాత నా ఉద్యోగములో
144
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మారుప కలిగంది. దేవుడు నన్ను నా ఉద్యోగాన్ని అధికంగా దీవించారు. కోవాపరటవ్ సొపసైటీ తరపున కొనసాకగ వ్యాపారపరవైన గవర్నమెంటులో అసిపసటంటు సాపరివాజన్ ఆపఫీసరనయయాను. నా జీవితంలో అద్భుత మారుపను గార్చిన సాక్ష్యాన్ని హిందువులకు ప్రైస్తవులకు చెప్పుట కారంభించాను. నాకీ ఉద్యోగములో ఆనందం కన్న క్రీస్తుపరిచర్య చేయుటలో అత్యానందమున్నదని గ్రహించాను. దేవుని స్పష్టమైన పిలుపు గ్రహించాను. జాషువాదానియేలు గారు గొప్ప దైవజనుడు ప్రార్థించి నా పట్ల దేవుని పిలుపు స్థిరపరచగా నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి బైబీలు పరంగా ట్రయినింగు నాలుగు సంవత్సరాలుగా చదివి పూర్తి చేసాను. వేదాంత విద్యలో దేవుని గార్చి క్షుణణంగా తెలిసికోగలాగను. నా విశావాస జీవితంలో క్రీస్తును సేవించుటలో సంతృప్తిని, పరమానందాన్ని దివ్యశాంతితో 1971 సంవత్సరం నుండి నేట వరకు ఈ రోడ్ అనే ప్రాంతంలో తమళ్నాడులో దైవసేవకుని సువార్త పరిచారకుడనై సేవలో సాగిపోతున్నాను. సువార్త ప్రకటించు పాదాలు ఎంతో సుందరవైనవి. దేవునిరకే సదా ఘనత మహిమ ప్రభావము కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను. నా భడడ్లను దైవభక్తితో పెంచు ధన్యతనిచ్చారు. ఉన్నత విద్య నబభ్యసిస్తు నా కుమారుడు అబ్రహాము ఇ్రశాయేల్ వ్యాదిగ్రసతుడైన సమయంలో ప్రభువు స్వరం విని దేవునికి సంపూరణ సమరపణ చేసికొన్నారు. అద్భుతంగా యవవానసతుల మద్య గొప్పగా పరిచర్య చేయుభాగ్యం పొందుచున్నాడు. నేను నా కుటుంబము యెహోవాను సదా సేవిస్తాము. క్రీస్తులో జీవించే భాగ్యము నీకు కలదా? నా జీవిత సాక్ష్యము మీకు మేలుకొలుపు కావాలని నా దీన ప్రార్థన. ప్రభువు దీవించను గాక! ఆమేన్!
ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా
నేనుండునట్లు ఆత్మాభిషేకమునివ్ము ఆత్మసవారూపుడా
145

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
ప్రాణబభయాన్ని పాల్రదోలిన నా ప్రభువు
నా ప్రియమైన రక్షకుడు
శరత్. జై. బైంగుళూరు
కీర్తనలు 25:1
""యెహోవాను నమ్మికయంచువారు కదలక నిత్యము నిలుచు
సియోను కొండవలై నందురు."
పరిచయము - బాల్యము :-
ప్రభువు కృపలో మీకు నా శుభకాంక్షలు. నా పేరు శరత్. హిందా కుటుంబములో జన్మించాను. బాల్యమంతా బైంగుళూరులోనె గడిపాను. నేను 1968 సం��లో జన్మించాను. మా నాన్న ఇంజనీరుగా ఉద్యోగం చేయగా అమ్మయింటి పనులు చూచేది. నేనే ప్రధమ సంతానము కాగా చెల్లి తవ్ముడున్నారు. 1991 నుండి విద్యాభ్యాసము పూర్తి చేసికొని ప్రముఖ ్రమపషీట శాఖలో ఎవ్మెస్సీ పూర్తి చేసి మంచి సంస్థలో ఉద్యోగములో చేరాను. మా నాన్నగారు ఉద్యోగము నిమిత్తము చాలా ప్రాంతాలు తిరిగేవారు. మేము వివిధ ప్రాంతాలలో అనేక దేవాలయాలను దర్శించేవారము. ప్రతి దినము పూజలు జరికగవి. వినాయక చవితి పండుగలు, దసరా, సంక్రాంతీ, హాో� ఆచరించేవారము. మా అమ్మకు యింటి సమీపంలో ప్రైస్తవ స్నేహితుల ప్రభావంవల్ల క్రీస్తు విశ్వాసిగా మారింది. మానాన్న 14వ యేటనుండి బైబీలు చదువుటలో ఆసక్తి చూపించారు. చదువులో నుండగా అతిబభయంకర ప్రమాదంలో మానాన్న కేవలము క్రీస్తును నమ్మిన విశ్వాసుల ప్రార్థనలవల్ల బ్రతికారు. 2000 సంవత్సరములో పదవీ విరమణ తర్వాత 2006లో తీవ్ర గండెపోటుతో మరణించారు. నాన్న మాత్రం ప్రైస్తవ విశావాసంలో నున్నారు. నాకు మరణమంటే చాలా భయంగా ఉ ండేది. మా నానమ్మ 86 సంవత్సరాల వృద్ధాప్యంలో క్రీస్తును అంగీకరించింది. మా తాతగారు మానాన్న బాల్యంలో 5సంవత్సరాల వయససులో చనిపోయారు. మా నాన్న బాల్యం చాలా భారంగా గడిచింది. మా నానమ్మ విధవరాలిగా బాధపడుచుండగా శ్రీమతి ఫిలిప్పుగారు ఆదరించి క్రీస్తు ప్రేమను చూపించారు. విద్యాభ్యాసం అవసరమని వెుడికలుగా ట్రై�యినింగ�యిచ్చి ఆవెుడిపారుటవెంటులోనె చిన్న ఉద్యోగాన్నిచ్చారు. ఆమె ప్రోత్సాహంతో
146
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మా నాన్నమ్మ మంచి విశ్వాసిగా మారిపోయింది. ఎలా ప్రార్థించాలో, వాక్యము ఏరీతిగా ధ్యానించాలో నేర్పించి సహవాసంలో పెంచింది. ఈ క్రొత్త విశ్వాసమును బట్టి బంధువులలో స్నేహితులలో చాలా అవమానాలు భరించింది. ఆమె భర్తను కోలోపయినప్పుడు కేవలము 21 సంవత్సరంముల యవ్వనంలో శ్రమలు భరించింది.
పెద్దకులంలో, పెద్దయింట్లో నున్న హిందువుల కుటుంబాల్లో హిందాపురాణాలన్నీ బటీట పట్టించేవారు. పూజలు వ్రతాలు క్రమంగా పాటిస్తారు. వాస్తుపాటిస్తూ పూజలలో మా అమ్మ మమ్ములను పెంచింది. దేవుళ్ల పూజలు తర్వాత ప్రసాదం మాకు పెట్టేది. లడాడ్లు చేసేది. 1967 నుండి 1977 వరకు యీరీతిగా జీవించాము. మా అమ్మ అతతగారైన మా నాననమ్మ భక్తిని గౌరవించి దేవాలయంలో క్రీస్తు ఆరాధలలో పాలుగనేది. ప్రైస్తవ ఆరాధన క్రమము నేరచుకొని చర్చికి వెళ్లసాగాము. క్రీస్తు ప్రేమ గుర్తించి మా అమ్మ తన ఆచారాలను పూర్తిగా వదలి మరింత ఆసక్తితో క్రీస్తును ప్రేమించసాగింది. 1977 సంవత్సరములో మా నాన్న మద్య ప్రదేశ్లో ఉద్యోగము చేసే ప్రాంతంలో ఖనిజాలనిది ఉ ండేది. వైనింగ� ఆఫీసరు ఇంజనీరు హాోదాలో ఆ ప్రాంతంలో మంచి స్నేహితులుండేవారు. ముఖంగా అంకుల్ ప�లుగారు మా నాన్న గారు సహా ఉద్యోగితో సహా ఆయన సతీమణి మంచి విశ్వాసులు. క్రీస్తు గురించిన సువార్త, కథలుగా ఆసక్తికరంగా వివరించేవారు. దావీదు గొల్యాతు కథద, నోవా ప్రళ్యము, సృష్టిగాధ, యోనాగాధ ఆహ్లాదకరంగా వివరించేవారు. వినోదకార్య్రకమాలు, క్రమంగా జరికగవి. అల్లరితో కూడిన ఆటపాటలు ఉగ్యోగసతులలో జరికగ కూడికలలో బైబీలు కధాకాలకేషపం చాలా సంతోషాన్ని కలిగంచేది. ఎన్నోసార్లు మరణించితే మనమేమవుతామనే ప్రశ్న వేదించేది. నాకసలే మరణమంటే భయం. ప�లుగారి భార్య మాత్రము "భాబా క్రీస్తును నమ్మన వారికి పరలోకంలో నిత్యానందము దాచివుంటుంది. క్రీస్తును అంగీకరించి మంచి జీవితం జీవిసేత ఆధన్యత అందరము పొందగలము మా నిరీక్షణ అదే" అని తెల్పారు. యోహాను 14:6
""నేనే మార్గమును సత్యమును, జీవమును నా ద్వారానే దేవుని చేరగలరని క్రీస్తు చెప్పారు. నీదే స్వయంగా బైబీలులో చూడు బాబు అంటా ఆంటీ చెప్పగా నేను ఆశ్చర్యపడాను. బైబీలులో చాలా మంచి మాటలు నాకు ఆనందం కలిగంచాయి. నిజమే
147
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు వాక్యము రెండంచుల ఖడగము గనుక హృదయాన్ని తాకగలదని గ్రహించాను.
1981 వ సంవత్సరములో నేను ఏడవ తరగతిలో నుండగా మరణ భయంతో బాధపడిన నాకు వాక్యము ధైర్యం కలిగంచింది. పాప పశ్చాత్తాప్ము నాలో దు'ఖము కలిగంచగా దేవుని ప్రార్థించాను. పరలోకం కావాలనే ఆశ చాల ఉండేది. క్రీస్తు నా హృదయ భావాల్ని గ్రహించి పాపవిడుదల ద్వారా గొప్ప నెమ్మది నిచ్చారు. క్రొత్త తలంపులతో క్రొత్త శాంతితో నా హృదయము వుపొపంగింది. క్రీస్తు భడడ్గా మారాను. క్రీస్తునే ప్రేమించి వెంబడించాలని దృడింగా నిరణయించుకోగలాగను. క్రీస్తును ప్రేమించే యితర భక్తులతో చేరి మంచి పాటలు పాడుచూ, వాక్యం ధ్యానిస్తూ ఆరాధనలలో పాలుగంటు మంచి తర్బీదు పొంది మంచి ప్రైస్తవుడనయేయ భాగ్యము కలిగంది.
1పేతురు 5:8. క్రీస్తుకు విరోధి పసైతాను గరి�ంచు సింహమువలె ఎవరిని మ్రంగాలో క్రీస్తును వెంబడించనీయక దారము చేయాలని నిత్యము ప్రయతి�స్తుంది. గనుక నా యవ్వనంలో మా కష్రతియు జాతిలో క్రీస్తు విశావాసంగల అవ్మాయిలు వివాహము చేసికొనుటకు లభించినందన లోకానికి లోక ఆచారాలకు లోబడి మా అమ్మగారి ఆదేశము మేరకు హిందామతం ప్రేమించే అవ్మాయిని హిందా దేవతల సమక్షంలో వివాహము చేసికున్నాను. క్రమంగా క్రీస్తును ప్రేమించుటకు నిర్లకష్యంచేసి దేవునికి దారమయయాను. నా భార్యను సంతోషపెట్టుటకు ప్రయత్నించి దేవాలయంలో పూజలలో ఏకీభవించాను. నేను క్రీస్తును నమ్మి బాపీతస్మం ద్వారా క్రీస్తు పరివారంలో చేర్చబడిన విశ్వాసినే గాని వివాహము ద్వారా నేను భయంకర పాపస్థితిలో చీకటిని కోరుకొన్నాను. 1996 నుండి 2003 వరకు నా జీవితము అశాంతితో అలమటించింది. లోకాశలకు రాజీపడాను.
క్రీస్తు ప్రేమ నా కష్టాల్లో కనిపంచింది :-
ఆ రోజుల్లో మేము కరాణటకలో ఒక చిన్న గ్రామంలో నేను నా భార్య జీవించే రోజుల్లో నా భార్యకు శ్రమ సంభవించింది. పడకపైచేరి దు'ఖంలో ఏడచుటవల్ల నేను ప్రశ్నించగా ఆమె కాలికి సపర్శిలేదు వైద్య పరీకషషలలో వింత వ్యాధి కలిగనట్లు నిర్ధారణ చేసారు. ఎంతోకాలము వైద్య సహాయము లభించినన, ఏమాత్రము మారుప కలుగలేదు. నేను నిరాశతో చాలా దు'ఖించాను. నా శరీరము చల్లబడి కంపించసాగింది. ఒక్కసారిగా
148
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నా మనససు గతంలో క్రీస్తు విశ్వాసిగా నున్న కాలములో శాంతిని జ్ఞాపకము చేసికున్నాను. మోకరించి కన్నీటితో క్షమాపణ వేడుకొన్నాను. క్రీస్తే దికుక అని ప్రాధేయపడాను.
యెషయా 38:17""యెహోవా చెవియెుగిగ ఆలకించుము ప్రభువా, నేను చేసిన పాపాలను బట్టి నేనీ శిక్షను పొందాను. నన్ను క్షమించి నా భార్యను సవాస�పర్చండి. డాకటర్లు చేయలేనిది పరమ డాక్టు మైన నీవు చేయగలవు. నీకసాధ్యవైన దేమీ లేదు. నా పట్ల దయచూపండి." అంటా దీనంగా వేడుకున్నాను.
నా మనససుకు కొంత నెమ్మది ప్రశాంతత లభించింది. నా ఉద్యోగమునకు పసలవుపెటాటను. దేవుడే తన పాదాల చెంతకు చేరచుటకే నాకీ ్రశమలభించిందని అంగీకరించాను. నిజావ్ ఆసప్రతికి నా భార్య చికిత్స్రై వెళ్ళాను. నా భార్యకు పూర్తి వైద్యము జరుగక మునుపే నా పసలవు గడువు పూరతయింది. నాకేమీ దికుకతోచలేదు. యెహాోషాపాతు ప్రార్థించినట్లు ""నాకేమీ దికుకతోచదు. నీవేదికుక అని వెు��పెటాటను.
క్రొత్త జీవితం ఆరంభము :-
""ప్రభువు నాకు వాక్యము ద్వారా సహాయము చేసారు. యెషయా 43:1,2. ""నేను నిన్ను విమోచించి యున్నాను. భయపడకుము. పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు" జలములలో నదులలో అగ్నిలో పడినను నిన్ను రక్షించగలనని అభయమిచ్చారు.
పాత ఉద్యోగము మానివేసాను. చిన్న జీతంతో ఉద్యోగం చేయసాగాను. దేవుడు ఆరోజుల్లో అద్భుతము చేసారు. పాత కంపెనీవారు పెద్ద జీతంతో హైాదరాబాదులోనె ఉ ద్యోగిగా నియమంచి 3నెలల జీతాన్ని కూడా అందించారు. యిది దేవుడు చేసిన అద్భుతము. యిది నా జీవితంలో నమ్మలేని నిజం. అద్భుతంగా నా భార్య జీవితం కూడా వెురురగైంది. నా విశ్వాసాన్ని గుర్తించి నా భార్య రక్షణానుభవం పొందింది. నాకు మంచి సహవాసిగా, సహకారిగా క్రీస్తు ప్రేమ నన్ను వెంటాడి సహాయపడింది. 2003లో బాపీతస్మము పొందింది. క్రీస్తు ప్రేమనుండి మవ్ములనేదీ అడడ్గించలేదు.
""నా విశావాస జీవితములో నా నిరణయము ఇదే."
149
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
రోమా 8:38. ""మరణమైన, జీవమైన ఏదైనా క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరమని నవ్ముచున్నాను. ఆత్మీయాభివృది�కి గల సాతాలను నేరచుకున్నాను.
కీర్తనలు 39:1,2""పాపము చేయకుండుట అదే దోషరాహిత్యము దైవధా�నము, దీనత్వము, ధనాశవీడుట దైవ చితాతనికి విధేయత చూపుట, దైవ ప్రార్థన. యివే ఆత్మీయ పరిపకవాతకు సోపానాలివి గ్రహించవలసినదిగా చదువరులందరికీ నా దీన విజ్ఞాపన. వునంతా ఆయన సేవలో మహిమ రాజ్య నివాసులుగా మరణబభయాన్ని పార్రదోలు దేవుని హాతతుకొందాము. ప్రభువు తన కృపాదీవెనలు మన్రల్లపపుడా అందించనుగాక. ఆమెన్.
""నిన్నే సేవింతనా....
నిన్నే ప్రేమింతను
నీ సన్నిధిలో మోకరించి నీ నామములో కీర్తించి ఆరాదింతున్. హల్లెలూయ.