166
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు పేరుగల సంస్థలో చేరాను. అది ప్రైస్తవ విలువలు ప్రాధాన్యత గల మంచి సంస్థ. చిన్న తరగతులు, విలువైన విద్య లభించేది. గాయాలతో చికిత్సపొందే సమయంలో ఉ చ్చారణ కొర్రైన థెరపఫీకోర్సు లంటే నాకు ఆసక్తి ఉండేది. నా భవిష్యత్తులో ఆ రీతిగా ట్రై�యినింగు చేయాలని పిల్లలకు సహాయపడాలని అభిలాషకలిగయున్నాను. అన్నిరంగాలలో ప్రతిభతో రాణించాలనే అ్రేకష ఉండేది. క్రీస్తును ప్రేమించేవారు నిన్నువలై నీ పొరుగువానిని ప్రేమించాలనే నినాదం వారి రక్తంలో జీరిణంచుకునే వుంటుంది. సంఫీకసంకేషమ కార్య్రకమాలు నృత్యాలు, సంగీతాలు, ్రడామాలు, వివిధరంగాల్లో విద్యారి�నుల పోటీలద్వారా, డొనేషన్లు సేకరించుటకు పూర్వా విద్యార్థులతో సంప్రతించుట అవసరము ప్రతి సంవత్సరము అభాగయలైన రోగులకు సేవకొరకు అవసరాలు తీరచుటకు కృషిచేయుటకు నా తీవ్రప్రయత్నాలు చేసేదాన్ని సవాచ్చుందసేవలు చేయు కమటీవారితో చేరి రోగులుగా నున్న పసిపసిపిల్లలకు వారి కుటుంబాలకు ఆర్థిక సహకారం చేయుటకు నడుము కటాటను. నా శారీరక బలహీనతలనదికమంచి ఉన్నతంగా ఆలోచించే భాగ్యాన్ని దైవసన్నిధిలో నేరచుకున్నాను. మంచి సమరయుని కథదలో సమరయుని త్యాగము, సేవ, దినసహాయము నాకు సాపుర్తినిచ్చాయిఎంతో శక్తిని కూడగట్టుకొని వారి స్వస్థత్రై నా బలహీన పరిస్థితుల్లో చేయాతనివ్వాలని ముందంజవేసాను. నా ప్రమాదము తర్వాత కలిగన అనుభవజా�నంత హెలైన్ అనే పిల్లల ఆసప్రతికి సహాయపడుతున్నాను. హాోలాండ్ విఫార్మ చర్చి విద్యాపరంగా పరిచర్యలలో సంఘసేవ చేయుటకు ఆసక్తి చూపుచున్నాను. గతంలో చదువుకున్న వాతావరణ అనుభవంలో గొప్ప పనులు చేయు సాపుర్తిని పొందాను. హాోప్ కాలేజీ నారకంతో యిష్టమైన స్థలము. అందులో పనిచేసే అధికారుల మొదలు విద్యార్థులంతా నేనంటే చాల ప్రేమకనపరుస్తూ నారకంతో ప్రోత్సాహాన్నిస్తారు. నా నిరణయాలను గౌరవిస్తారు. అన్నిటికన్న మన్నగా నాకు నేను నమ్మిన నా ప్రభువు నారకంతో ధైర్యాన్ని, నడిపింపునిచ్చి ఆశీర్వాదిస్తున్నారు. అదే కాలేజీలో నేను బ్యాచిలర్ డి^్ర సంపాదించాను అప్పుడే హాోప్కాలేజీ ఔన్నత్యాన్ని పూర్తిగా అర్థం చేసికొని చాలా అభినందిస్తాను. కేవలము విద్యాభ్యాసంస�్రై వనరులనిచ్చుటతో పాటు స్వచ్ఛంద సేవ చేస్తూ దేవుని మహిమపరచుట, మానవసేవయే దేవుని సేవగా అభాగయలకు చేయాతనివవాడంతో తర్బీదు నివవాడం ప్రత్యేకత. ప్రత్యేకంగా అంగవైకల్యం కలిగన అభాగయలకు సేవచేయు నేరుప, ప్రత్యేక వెళుకువలు ఈ సంస్థలోనే నేరచుకోగలము.
167
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు భ.ఎ. డి^్ర తర్వాత ఎవ్.ఎ.కోర్సు చదవాలని కోరికలో ఆరుటకాలేజీలో సీపచ్ ర కగవా జ్, పెధాలజీ మచిగన విశ్వావిద్యాలయంలో ప్రత్యేక డి^్ర సంపాదించాను. (వీ�రశ్రీవతీర శీట �త్రీ సవస్త్రతీవవ �అ ర�వవషబ శ్రీ�అస్త్రబ�స్త్రవ ూ�్�శీశ్రీశీస్త్రవ టతీశీఎ షవర్వతీఅ
వీ�ష��స్త్ర�అ ఖఅ��వతీర�్వ)
గత జనవరి 2011లో ఆమె అఖండ విజయాన్ని సాధించిన నేపద్యంతో, అవిరాముగా సంఘసేవ చేయనుదే�శించిన ఆమె హృదయ సపందన, ఆదరా�లన్నీ ఎందరో గ్రహించి ఉద్యోగం యివవాదలచారు. నేను గతంలో ప్రమాదంలో చికిత్స పొందిన ఆసప్రతిలోనె ఉద్యోగం చేయుటకు నిరణయించుకున్నాను. ప్రస్తుతము నేను దైవ్రేణతో పసిపిల్లలు అదృషటహీనులై అంగవైకల్యంతో సాకలుకు వెళ్ళు అవకాశాలు లేక దీనస్థితిలో నున్నవారికి పరిచర్యచేయు భాగ్యం పొందాను. సరిగా నోటితో మాటలు ఉచ్చరించలేని వారికి నా పటై�నింగు నైపుణ్యతతో వారికి మాట్లాడే ధన్యత కలిగంచుట దేవుడు నాకిచ్చిన తలాంతగా భావించి దేవునికి స్తుతి ఘనత చెల్లిస్తాను. ఎన్నో చేదు అనుభవాలలో దు'ఖంలోనున్న ప్రమాదం ఎదురొకన్నవారు, సుదీర్ఘ వ్యాదిగ్రసతుల బాధలను బట్టి వారికి చేయాతనిచ్చుట, వారి అవసరాలు తీరచుట నా జీవనసర[లో ప్రాముఖ్యత సంతరించుకుంది. అదే నా జీవితానికి కేంద్దస్థానంగా నిలిచింది.
నేను తెలిసికున్న జీవిత సత్యమేదనగా మనలను మన సావారా�న్ని మరచిపోయి యితరుల విషయాలన్నీ మనసకరించుటకారంభసేత జీవితం సార�కమగుట తప్పదు. మనము ఒక్కరమే జీవించలేదు. ఒకరికొకరము పరసపర సహకారంతోనే జయజీవితాన్ని సాధించగలము. మన వేదదససు సాదించాలంటే ఒంటరిగా సాదించలేము. ఒకరికొరకరం సహాయపడాలి. ఎందరో నర్సులు, ధెరపఫీ జరుగుటకు ఉపయోగపే నేరపరులు, నా జీవితంలో నన్ను మరలా ఉత్సాహంగా జీవించడానికి సాపుర్తినిచ్చినట్లే, నేను మరి కొందరికి ధైర్యాన్నిస్తూ చేయాతనియయాలని నావంతు నేను కష్టపడుచున్నాను.
ప్రతి దినమా ఎందరికో ప్రోత్సాహాన్నిస్తూ క్రీస్తు ప్రేమను పంచుతున్నాను. అందరికీ క్రీస్తు చూపిన ప్రేమను నానండి అందిస్తున్నాను. యిటీవల కాలంలో జరిగిన జారెడు కుర్చీలలో అందాల పోటీ నిర్వహణలో నేను పాలుగన్నాను. నేను ప్రప్రధమస్థానంలో నిలిచాను. నా అందానికి నా సేవల్రై ప్రత్యేక గురితంపు లభించింది. అనేక
168
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అంగవైకల్యంగల గుంపులకు సందేశాన్నిచ్చే వ్యక్తిగా నేను మరింత ఎకుకవ అవకాశాలను పొందాను. గత మార్చినండి స్థానికంగా అనేకసాకళుి దర్శించాను. ఎన్నో అంగవైకల్యంగల రోగాలన్న ఆసప్రతులు దర్శించాను. ఎందరో స్వచ్ఛంద సేవచేయు వారిని దర్శించి వారి మన్ననలు పొందాను. అంగవైకల్యం గల చిన్నారులపట్ల వరవై శక్తినందించే అందాలతీ" గా పేరు పొందాను.
నా జీవితాశయము కేవలము అంగవైకల్యంగల చిన్నారులు, వారి కుటుంబాలలో చిరుదీపాన్ని వెలుగిస్తూ ఆటల్లో, విద్యల్లో ప్రగతి సాదించడానికి ప్రోత్సాహాన్నిస్తూ సాగిపోతున్నాను. నేనిప్పుడు ప్రముఖవకతగా, సీపచ్ థెరపఫీ సీపకరుగా, యితరులకు పరిచర్యచేస్తున్నాను. దేవుని చేతిలో నంచిన ఎట్టి జీవితాన్నయినా దేవుడు అందంగా ఆశీర్వాదంగా మలుస్తారు అది దేవుని మహిమ మన జీవితం సంపూరణంగా పరిపూరణంగా సమర్థవంతంగా జీవించుట దేవుని సంకలపం అట్టి జీవితాన్ని అందుకొని స్పఘలంచేసికొను సామరా�నికి అంగవైకల్యం అడడుంచడానిరకై ప్రతిదినం చేసే కృషి అత్యవసరం. గత ఆగషుటలో అందాలపోటీ నిర్వాహించగా నేను ప్రథమస్థానాన్ని పొందాను. నారకై ప్రత్యేకంగా నిర�శించుకున్న కూర్చీిని తయారుచేయించుకొని దాని సహాయంతో ఏచోట్రైనా ప్రయాణం చేయగల్గుచున్నాను.
నా జీవితాశయం అసహాయులైన చిన్నారుల జీవితంలో గొప్పగా ఆనందాన్ని పంచుటయే. 2006లో డాన్స మరనల్లో ఫోటు తీయించుకొన్నాను. 2007 ఏప్ఫిల్లో కవరు పేజీలో () స్పష్టంగా అందంగా ముద్రించారు.
చీవషర టతీశీఎ �శీఎవ జశీశ్రీశ్రీవస్త్రవ హాోప్కాలేజీ కమటీ వారు నాకు ప్రత్యేక గౌరవాన్ని గురితంపునిచ్చారు. యీ గౌరవము క్రీస్తును మోసిన గాడిద పొందిన రీతిగా క్రీస్తును రక్షకునిగా అంగీకరించి నా అంగవైకల్యాన్ని దేవుని చిత్తమని సీవాకరించి ఆయన సన్నిధిలో మోకరించిన రుా చిరు జీవితం ఆయనకే అంకితము. దేవునికే స్తుతి మహిమ ఆమెన్.
169

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
అన్ని సమయాల్లో ఆదుకున్న ఆపద్బాంధువే
నా రక్షకుడు క్రీస్తు
- జాన్ మణికుమార్, అమెరికా.
కీర్తనలు 91:14 ""అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతనిని
ఘనపరర్చిదను. అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను"
ప్రభువు కృపలో మీకు నా శుభములు
బాల్యము :-
నా బాల్యము ఆం్రదప్రదేశ్లో గుంటూరు జల్లా
నర్సరావు పేటలో సాలేవాషన్ ఆర్మీ పాస్టుగా నున్న జకర్యా
గారు, ఉషారాణి గార్లు మా తల్లిదండ్రులుగా నేను జన్మించాను.
నాకు ఒక సోదరి ఒక సోదరుడున్నారు. ఆయా వూర్లు ఉ
ద్యోగరిత్యా తిరుగుట వల్ల నా విద్యాభ్యాసము బాపట్ల, చెన్నారు, హైదరాబాద్ ప్రాంతంలో జరిగింది. చివరకు ఇంజనీరింగు దిగివాజయంగా పూర్తి చేయగలిగన కృప దేవుడిచ్చారు. బాల్యంలో నుండి క్రీస్తు నన్ను ్రేపత్యకించుకొని ఆయన అద్భుత స్వస్థత ద్వారా నన్ను కనికరించారు. నాకు బాల్యంలో 8వ యేట నాకు పక్షవాతము వచ్చింది. ఒక కన్ను మాసి రెండవకన్ను తెరుచుకొని వుండేది. ఒకరోజు అమ్మ నాకు యేసు పిలుచుచున్నాడు మాసప్రతికనిచ్చి చదువుకోమని యిచ్చింది. విశావాసంతో ఆ సాకష్యాలన్నీ చూచి నా తల్లక్రింద పెట్టుకొని ప్రార్థన చేసికొని విశావాసంతో నిద్దపోయాను. సజీవుడైన క్రీస్తు నన్ను దర్శించారు. ఆయన నాకు నా పసివయససులో నున్నపుే నన్ను సవాస�పరుస్తానని వాగ్దానముచ్చారు. మాటయిచ్చి నెరవేరచు క్రీస్తు నన్ను సవాస�పర్చిన నాటినండి నేటివరకు అచంచల విశ్వాసముతో ప్రార్థిస్తూ దైవవాక్యం చదువుతా మంచి విశ్వాసుల స్నేహితులతో నాన్నగారి పరిచర్యను గౌరవిస్తూ నా యింజనీరింగు ముగించాను. నా తవ్ముడు డిప్లవెాతో చదువు ముగించాడు. నేను అమెరికాలో పై చదువులు చదివి స్థిరపడాలని ఆశ వుండేది. దానికి తగిన పరీక్షలు శ్రద్ధగా చదివి మంచి మారుకలతో ఉతీతరుణడయయాను. వెరకా ప్రవేశానికి వీసా లభించాలంటే ఆర్థిక సోతమత ఉండాలి లేదా విద్యార్థి లోను బ్యాంకువారి ద్వారా పొందాలి.
170
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మా నాన్న సామాన్య పాస్టుగా నున్నందున నేను చదివింపలేనని చెప్పారు. నేను విశావాసంతో ప్రార్థించి మారుకల ద్వారా బ్యాంకు లోను లభించగా అమెరికా ప్రవేశానికి అర్హత లభించింది. ప్రప్రధమంగా నా స్నేహితులున్న ప్రాంతం లాగ�వేగన్
చీ�్బతీవ శీట దీశ్రీవరర�అస్త్ర7 చేరాను. విశావాసులైన స్నేహితులు సహాయపడ్డారు. మొదటి పసమస్టు వరకు డబ్బులు సరిపోయాయి. పసల్ఫోను ద్వారా నేరచుకున్న సత్యాలు మరువలేనివి. నాకు ప్రభావితం చేసిన ఒక వాక్యము వివరించాలని నా ఆశ. అది విశ్వాసులందరకు వుపయోగయుకాతలు. 112 కీర్తన ధ్యానంలో ఆశీర్వాదానికి యోగయలు
ధనయలు ఎలా వుంటే ఆశీర్వాదం పొందగలరు? కీర్తన 112:1 (1). భయము, భక్తి అవసరము కీర్తన 112:7 (2). వారి హృదయము యెహోవాను ఆశ్రయించి బ్రతకుతుంది.
పెద్ద చిన్న విషయాలలో ఆధారపడతారు. కీర్తన 112:1 (3). వారు దైవలకషణాలు కలిగయంటారు. వారు కటక్షము వాత్సల్యము
నీతియు కలిగయంటారు. శ్రీ�శితిజీలి [తీ �జిలిరీరీరిదీవీ 7 రకాలున్నాయి. కీర్తన 112:1 (1) దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందిస్తాడు.
కీర్తన 1:1— 1యోహాను 5:3. కీర్తన 112:2 (2) వారి పిల్లలకు ఆశీర్వాదం కల్గుతుంది.
వారి తనదంతరం ధనయలు
1సమా. 3,4 హాుప్నీ, పఫీనేహాసులు హాతులైరి. ఈకాబోదు కీర్తన 112:3 (3) కలిమ సంపద వుంటుంది. అవసరాలు తీర్చబడతాయి.
ఫిలిప్పీ 4:19, ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీర్చబడుతుంది. కీర్తన 112:4 (4) నీతి నిత్యము నిలసతుంది. 1 కొరింథీ 1:30,31
(5) చీకటిలో వెలుగు పుడతుంది. కీర్తన 119:105, కీర్తన 23:4 గాడిాంధకారంలో భయంలేదు. కీర్తన 112:7 (6) దుర్వార్తకు జడియుడు
1యోహాను 4:4మనలో నున్నవాడు గొప్పవాడు.
171
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు కీర్తన 112:9 (7)అతని కొవ్ము హెాచ్చింపబడును ఘనత వస్తుంది.
2 సమా 2:30 నన్ను ఘనపరచువారిని ఘనపరుస్తాను.
నా అమెరికా జీవితంలో ఎప్పుడు డబ్బులు సరిపోతాయో లేదోనని భయంతో దేవునినే అవసరాలు తీర్చమని ప్రార్థించేవాడిని. యోసేపు పట్ల పొతీపఘరుకు దయకలిగన రీతిగా నాపై దయతో ఆయనవద్ద మాస్టు డి^్ర సమయంలో ఉద్యోగం చూపించి ధన సహాయం అందించారు. అత్యవసర పరిస్థితుల్లో 10 రోజుల్లో దినసహాయము లభించుట అద్భుతము. నేను విశ్వాసములో స్థిరపడిన తర్వాత నమ్మి బాపీతస్మం పొందుటను గార్చి ప్రార్థించి, దేవుని ప్రత్యేక నడిపింపుతో నీటి బాపీతస్మము అమెరికాలో తీసికొనగలాగను. నా ఆత్మీయ జీవితానికే ముద్దవలన గొప్ప శాంతి నెమ్మది కలాగయి. దీనప్రియక్క నా ఆత్మీయతకు సహాకారిగా సహవాసంలో నుండగా నయాజర్సీలో ప్రార్థనా గంపు పసల్ఫోను పరిచర్యలను పరిచయం చేసింది.
తెలుగు సంఘం రావేలో నిర్వాహించే కార్య్రకమాల్లో పసల్ఫోన్ ప్రార్థనా సమయం రాత్రివేళ్ గనుక నాకు అనుకూలంగా ఉండేది ఎందరో ప్రముఖ ప్రసంగీకుల ప్రసంగాలు నాలో జీవాన్ని పోసాయి. ప్రార్థన, వాక్యము, సహవాసం పరిశుద్ధాత్మ కన్నీటి ప్రార్థన అవసరము, యెహోవా నా బలము నా గానమని చెప్పు సందేశాలు నారకంతో ఆత్మీయ బలాన్నిచ్చాయి. వాక్యం తర్వాత కొందరి విశ్వాసుల ప్రార్థనలు నాకు ప్రార్థనా వెళు కువలను నేరాపయి. విజ్ఞాపనా ప్రార్థనలలో యితరుల అవసరతల కొర్రై కన్నీటితో భారంతో ప్రార్థించగా ఎన్నో పప్రయిజ్ రిపోరుటలు ప్రోత్సాహాన్నిచ్చాయి. బాల్యము నుండి నేను ప్రార్థించుటలో దేవుని ప్రేమించుటలో యిష్టత చూపించే నాకు ఈ సహవాసం ఇంటిని మరిపిస్తూ అందరూ ఆంటీలు, అన్నలు, అక్కలు, అంకుల్గార్లు బంధు ప్రేమతో నన్ను ఆప్యాయంగా పలుకరించుట అత్యానందాన్ని కలిగంచేది.
ఈ మంచి ప్రేమకు ఆకర్షింపబడి క్రిసటపఘర్ బండారీ గారు, సతీమణి పెర్సిస్ అక్క పిలుపుతో విజయ�ుగారిని పరిచయం చేస్తూ నయాజైర్సీకి నన్ను ఆహ్వానించారు. మంచి సంఘ సహవాసం ప్రేమతో సులోచనాంటీ మేరీస్ పటాటభిగార్ల అభిమానంతో నేను కొంతకాలం స్థిరపడాను. కొంతకాలం కా�గానే ఉన్న తర్వాత 3 నెలలు అనంతరం వీసా పొడిగించుట ద్వారా దేవుడు అపార ప్రేమను చూపాడు. కాలేజీలో 9వేల డాలర్లు
172
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఖరచున్న రోజుల్లో పూర్తిగా సహాయము దొరికింది. 6వేల డాలర్లు అదనపు డబ్బు అందిసాత 6 నెలలు అదనపు కాలమునకు ఒక ప్రొపఫ్సరు గారు సహాయమందించారు. డబ్బుకేమీ యిబ్బంది కలుగగండా దేవుడే తగిన వ్యకుతల ద్వారా పోషించాడు. అనుదినము నాతనముగా దేవుని వాత్సల్యము ప్రార్థనా పసల్ సమయం ద్వారా కాక ్రఫొపెఫసర్ గారి ద్వారా ఆర్థిక సహాయము అందించి అమెరికాలో నా జీవితం విజయవంతమగుటకు నా విశ్వాసము ప్రభువు అంగీకరించుటయే నని సాక్ష్యమిస్తున్నాను. నావలై విద్యారు�లుగా వివిధ సమస్యలతో నలిగి పోతున్నవారిపట్ల భారంకలిగ, స్నేహితుల ద్వారా మరికొందరి స్నేహితులతో ే్నేహాంకలుపుట, ్రేఫస్ పుస్తకము ద్వారా కొందరిని చేరచుకొని నేనే ప్రత్యేక శ్రద్ధతో శనివారము (్శీబ్�) యవవానసతులకొరకు ప్రత్యేక ప్రార్థన సమయాన్ని ఆరంబభంచుటకు ప్రభువే సహాయము చేసారు. అందరా నాతోటివార గనుక మా అవసరాలు సేవాచ్చగా దేవుని సన్నిధిలో తెలిప ప్రార్థించుట చాల ఆసక్తికరంగా సాగిపోతుంది. పాటలు పాడుట కివాజ్ జరిపించుట ముఖ్యంగా ఒక అరగంట వాక్య ధ్యాన్రంై జాన్ బ్రదర్ ప్రసంగాలు మమ్ములను ఆద్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన విశ్వాసులనుగా మార్చగల్గుట దేవుని కృప.
ఎన్నికలేని నన్ను స్వస్థపర్చి, స్వరంతో మాట్లాడి నన్ను మంచి విద్యావంతునిగా అమెరికాలో ఇంజనీరుగా నిలిపి గొప్ప సహావాసమచ్చిన క్రీస్తునకు నేనేమవ్వగలను. పాపము చేరనీయక శోధననుండి క్రీస్తు తప్పించి పరిశు�తగా జీవించే ధన్యత నాకిచ్చారు. నేటి యువతీ యువకులంతా నా జీవితంలో అద్భుత సహాయాలు పొందగలిగనట్లే ప్రార్థనా విశావాసం ద్వారా క్రీస్తులో నిలిచి సాగిపోవాలని ప్రార్థిస్తు నా యీ చిన్న సాక్ష్యం ప్రభువు దీవించాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.
కన్నులనెత్తి పైరులు చూడు కోయగలేరెవవారా
ఓ యువకుడా ఓ యువతీ తినుచు త్రాగుచు జీవింతవా?
173

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
మంచి ే్నేహితుడగు
క్రీస్తును స్నేహితులే పరిచయం చేశారు.
- ప్రవీణ్, నయాజైర్సీ, అమెరికా
నా సాక్ష్యాన్ని పరిచయం చేయుటకు ముందుగా నా
ప్రియక్రీస్తును ప్రార్థించాలని ఆశిస్తున్నాను. "ప్రభా, నా సాక్ష్యాన్ని
చదివే వారంతా రక్షణానుభవాన్ని పొందాలని నా ఆకాంక్ష, నా
సీవాయ సాక్ష్యం విన్నవారు, నా జీవితాన్ని గమనించే వారు కూడా నాలో నీవున్నావని గుర్తించే ధన్యతను ప్రసాదించండి. వారందరిహాృదయాలు స్పందించే దయ నీయండి ఆమెన్" (యోహాను 12,14,19) క్రీస్తు చెప్పిన మాటలు నా జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోగలిగాను. "నేను మవ్ములను ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలైననుటయే నా ఆజ్ఞ"
"నేను ఆజ్ఞాపించినది చేసిన యెడల మీరు నాకు ే్నేహితులై యుందురు నేను మవ్ములను లోకములో నుండి ఏరపరచుకొంటిని"
పరిచయం
మాది ఆంద్ధప్రదేశ్లో ఒక గ్రామము. సామాన్య కుటుంబంలో హిందా మతాచారాలతో నా బాల్యము గడిచింది. మా నమ్మకంలో మాకున్న ముకోకటి దేవతలను పూజించుట పరిపాటి. మా ఇంటికి సమీపంలో ఒక దేవాలయముండేది. మాకు ఏదైనా బాధకలిగితే దాని చుటాట ప్రదర్శనలు చేసేవారము.
అది 2006 సంవత్సరము �న్ 5వ తేదీ నా శరీరంలో అతి తీవ్రమైన బాధ సంభవించింది. నేను విద్యాభ్యాసంలో నున్న కాలంలో కడుపులో చాలా నొపిప ఆరంభమై అది చాల ప్రమాదకరమైన బాధగా పరిణవించింది. విరోచనము లోపంగా చాలా శ్రమ అనుభవించాను. ఇదే వ్యాధి గతంలో 20 సార్లుకుపైగా అనుభవించాను. నా వ్యాధికి సరియైన కారణాలు ఎవరా ఇవవాలేకపోయారు. నారకందుకీ బాధ కలిగింది? నాకే ఎందుకీ శ్రమ? నేను నమ్మిన నా దేవతలైవరా నాకు జవాభయ్యలేదు. నేను నాయింటి వద్ద నున్న దేవాలయంలో 108 ప్రదర్శనలు చేశాను. కనీసము నాకు నా బాధలో నెమ్మది కలుగలేదు.
174
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
క్రీస్తులో పరిచయం
నేనొక రక్రైస్తవులు వైనారిటీ కాలేజీలో విద్యనుబభ్యసించే కళాశాలలో చదువుట ఆరంభించాను. వారు నేను బాధపడుట చూచేవారు. వారిలో కొందరు గొప్ప విశ్వాసముగల రక్రైస్తవులుగానున్నారు. వారు ప్రార్థించారు. వారిలో ఒక స్నేహితుని సోదరికి క్రీస్తు ప్రసన్నత అధికముగా తాకినందన తన ప్రత్యేక వరముగా ప్రవచనాత్మ పరిశుద్ధాత్మ ద్వారా కలిగినందన నారకై ప్రార్థించింది. "ప్రవీణ్ జీవితంలో గణనీయమైన అద్భుతాలు చవిచాస్తాడు. అతనికి దేవుని ద్వారా స్వస్థత లభిస్తుంది. రక్షణానుభవం పొంది క్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తాడు. అతని ప్రార్థనల పఘలితంగా తన స్వకీయులు, స్నేహితుల కుటుంబాలు క్రీస్తును అంగీకరిస్తారు ఈ మాటలన్నీ నాకు వింతగాతోచాయి. అస� క్రీస్తు ఎవరు? నా జీవితాన్ని ఎలా మార్చగలరు? నా స్నేహితుని సోదరి చెప్పిన మాటలు సత్యమేనా? యీ ఆలోచనలలో నేను ఆ రోజుల్లో నమ్మలేకపోయాను. నాలో నేను ఆలోచించసాగాను. నన్ను నేను హింసించుకొని నా జీవితాన్ని అంతం చేసుకుంటే నా శారీరక బాధ తొలగిపోవచ్చునని మనససులో భావించాను.
అద్భుత స్వస్థత
"దేవుడనే వాడుంటే, నన్ను దర్శించి నన్ను తాకాలి, రక్షించాలి, స్వస్థత నీయాలి" ఇదే మాటలు చెపూపచూ ఎలురగత్తి ఏడ్చి ప్రార్థించాను. చాలా దు'ఖంలో మునిగిపోయాను. దు'ఖ పడు వారు ధనయలు వారు ఓదార్చబడుదురు (మత్తయి 5 : 3) అనే మాట నా పట్ల నెరవేరింది. సజీవుడైన క్రీస్తు మార్గము సత్యము జీవమై యున్నాను. నేను వెలుగునై యున్నానన్న క్రీస్తు తక్షణము నా దు'ఖమును గుర్తించారు. నేను వినయంతో చేసిన విన్నపాన్ని ఆలకించారు. అప్పటికే ఆ ఆరోగ్యం దృషాట్య, విద్యాభ్యాసములో వెనకబడాను. చాలా వేదన గల హృదయముతో ఏ దేవుడైనా నన్ను రక్షించగలిగితే ఎంత బాగంటుందో కదా. అనే ఆలోచనలో నిద్దపోయాను. అదే రాత్రి నాకొక గొప్ప ఆశ్చర్యకరమైన అనుభవం కలిగింది. ఒక మెల్లని మృదువైన మధురమైన స్వరం విన్నాను. "నా కుమారుడా, నీవు విచారింపవద్దు. నేనే, నీవు వెదికే రక్షించగల క్రీస్తును. నేనే నిన్ను ఆదుకోగల రక్షకుడను అని వినిపించింది. ఆ మరుస్టి ఉదయమే నాలో గొప్ప స్వస్థత కలిగింది. మాడు నెలలుగా కాలేజీకి వెళ్ళని నేను వెళ్ళి నా తరగతిలో ప్రవేశించగా అందరా ఆశ్చర్యచకీతులయయారు. మా కాలేజీ డిపార్టుమెంటు వారు కాలేజీకి సరిగాగ
175
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు హాజరు కానందన ఆ సంవత్సరము పరీక్ష వ్రాయుటకు అభ్యంతరం తెలిపారు.
కాల క్రమేణా, పరీక్షల సమయంలో నా పేరు ఉ్రేక్షించలేదు. అందరితో పరీక్షలు వ్రాయగలిగన ధన్యత ఆ క్రీస్తు రెండవ అద్భుతముగా గ్రహించి దేవునిని స్తుతించాను. నాలో విశ్వాసము అంకురవై అది పఘలించి వృద్ధి కాసాగింది. దైవ వాక్యమును చదువుట ఆరంభించాను. బైబిలు ద్వారా, బైబిలు నమ్మిన విశ్వాసుల సహవాసం ద్వారా ప్రభువు నాకు హెాచ్చరికలందించారు. ఆత్మీయముగా నాకు అత్యధిక బలాన్ని అందించసాగారు. నా జీవితంలో అద్భుతాలు జరుగుట ఆరంభవుయయాయి. నాలో క్రీస్తు గురించిన విశ్వాసము అభివృద్ధి కాగానే ఇంటి వారికి నేను క్రీస్తును వెంబడించుట ఇష్టం లేనందన నాతో మాట్లాడుట ఆపివేశారు. మా నాన్న నాతో అన్నారు "నాకు కుమారుడు లేడు. వాడు చనిపోయాడు. నాతో నివసించుట లేదంతే" నేను వినయంతో వారి బాధను అర్థం చేసుకొని వారిని క్షమించండి. వారిని కూడా నీ సత్యమారగంలోకి రప్పించి రక్షణనివవాండి అని ప్రార్థించాను. ఇంకేమీ అర్థించలేదు. నా అవసరాలకు కూడా నేను దేవుడ్ని ప్రాధేయపడలేదు. ఒక నెలలోేప నాకు దేవుడు దర్శనము ద్వారా మాట్లాడారు. అప్పటికే దేవుని నమ్మిన విశ్వాసుల ద్వారా, వాక్యం ద్వారా దేవుని చిత్తము గ్రహించుటను నేరచుకోగలిగాను.మరింత దేవునిలో సన్నిహితంగా జీవించుటకు విశావాసంతో అంచలంచలుగా నిలిచి సాక్షిగా నన్ను నిలబైట్టుటకు క్రీస్తు వాంచించారని గ్రహించి దేవునిని స్తుతించి ఘనపరిచాను.
నాన్న గారి స్వస్థత : ముందుగా భవిష్యత్తులో మా నాన్న అనారోగ్యాన్ని దర్శనంలో చూచిన నాటి నుండి మరింత తీవ్రంగా శోధనను తప్పించమని ప్రార్థన చేయసాగాను. ఆ దర్శనము నెరవేరుపగా మా నాన్నకు మధ్య రాత్రిలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆసుప్రతిలో చేర్పించారు. నేను ప్రార్థన తీవ్రంగా చేయసాగాను. ఇదే అనుభవం దర్శనంలో చూచాను. పరిశుద్ధాత్మ నాపై ఆవరించగా, ఆ ఆత్మ ప్రోధము నాకు తెలిపిన దేమనగా మా నాన్న గారి పట్ల ఏదో ఒక అద్భుత కార్యం సంబభవించబోతందనియు, దేవుని చిత్తంలో ఈ శ్రమను ఎదురొకనగలనని స్పష్టంగా గ్రహించాను. "ప్రభువా, ఏది మా నాన్న గారికి సంబభవించిననా, నేను లక్ష్య పెటటను గానీ నా సవాకీయులందరినీ నీ చేతులకే సమర్పిస్తున్నాను నీవు మాకు ఇవ్మానుయేలుగా సదాకాలము మాతోనంటానన్న వాగ్దానాన్ని దృడింగా విశ్వాసిస్తున్నాను. మమ్ములను
176
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు రక్షించుటకు సమర్థుడవు నీవు. నీవే మా నాన్నలో నుండి ఆసప్రతి నుండి ఎవరి సహాయము తీసుకొనక, ఒంటరిగా ధైర్యంగా ఆరోగ్యంగా తిరిగి రావాలని నిన్ను ప్రార్థిస్తున్నాను దేవా" అని ఏడసతూ నమ్మకంతో ప్రార్థించాను. ప్రార్థనలనాలకించి ఆపతాకలములో సహాయపడు నా రక్షకుడు నా ప్రార్థనకు జవాబు నిచ్చారు. మా నాన్న ఆసప్రతికి చేరిన కొన్ని గంటలలోనే ఇంటికి చేరారు. హల్లెలూయా.
నేను మా నాన్న మెడికల్ రిపోర్టును, రకతపోటు రిపోరుట చూడగా (240/110), చాలా అధికంగా ఉండిననా, మరణము చవిచూడగల శరీర స్థితి నుండి దేవుడే సవాస�నిచ్చారు. నేను భయపడక నా తల్లికి, నా అక్క చెల్ల్రెండకు దేవుడు నాన్నకు ఆరోగ్యము కలిగించి అద్భుతంగా ఇంటికి నడిపించగలరు గమనించి చూడండి అని సవాలు చేస్తూ చెప్పినందన వారు నన్ను చాలా కోపపడ్డారు. నేను వారికి హెాచ్చరికగా మీరు నాన్న సజీవంగా తిరిగి ఇంటికి రావాలని ఆశిస్తూ క్రీస్తునే మీరు ప్రార్థించి ఆరోగ్యము ఇమ్మని అడగండి అని తెలిపాను. వారు అతి కి�ష పరిస్థితులో చేసేదేమీ లేక నేను చెప్పినట్లుగా క్రీస్తును ప్రార్థించారు. నేను ఏ రీతిగా నాన్న తిరిగి రావాలని ప్రార్థించానో అదే రీతిగా ఆయన ప్రమాదం నుండి కోలోకని కొన్ని గంటలల్లో ఇల్లు చేరగానే మా వాళ్ళంతా ఆశ్చర్యపడి క్రీస్తును నవ్మారు. ఈ రీతిగా అనేక అద్భుతాలు నా జీవితంలో జరుగుట చూచిన మా ఇంటి వారంతా నిజంగా క్రీస్తు సవాస�పరుచు దేవుడనియు, నా విద్యలో సహాయపడి, నా అనారోగ్యం తొలగించి, మా నాన్నను స్వస్థపర్చారు. నా మాటలన్నీ నమ్మి క్రీస్తును ప్రేమించి వెంబడించి ప్రార్థించుట ఆరంభించారు. అనేక అద్భుతాలను చవిచూశారు.
మా అంకుల్ గారి పట్ల అద్భుతం :
మా స్వకీయులంతా క్రీస్తును నమ్మిన రోజుల్లో మా సమీపబంధువును ఆగంతకులైవరో ఆచాకీ తెలియని ప్రాంతాలకు తీసుకొని వెళ్ళిపోయారు. మేమంతా చాలా ఆందోళ్నలో దు'�ంచాము. నా స్నేహితుని సోదరి మరొకసారి ప్రవచనాత్మకంగా క్రీస్తు పరిశు ద్ధాత్మ శక్తితో ప్రవచంచింది. "నేనే మీ అంకుల్ గా]్న రక్షిస్తాను, భయపడవద్దు" ఈ అభయవాక్కులు మాకు }రట కలిగించగా ఆయన కేషమంగా ఇల్లు చేరారు. గానీ షాక�లో ఉండిపోయారు. అందరము ఉపవాస ప్రార్థనలు చేశాము. ఈ సంఘటన వల్ల కుటుంబీకులంతా చేరి దేవుని ప్రభావాన్ని ఆయన నామాన్ని కొనియాడి స్తుతించి ఆరాధించి ఘనపరచుకున్నాము.
177
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
అమ్మమ్మ గారి స్వస్థత : కొంతకాలం అదరము విశావాస యాతలో కొనసాగుచుండగా మా మామ్మకు అనారోగ్యం కలిగింది. అందరము ఉపవాసంతో ప్రార్థించాలని నేను హెచ్చరించి నేను భారంతో ప్రార్థనలో నుండగా ఆమెను సవాస�పరుచు దేవుడను నేను అన్న క్రీస్తు దర్శనాన్ని పొందాను. ఇదే సందేశాన్ని మా ప్రియ కుటుంబానికి తెలిపాను. మా మామ్మగారు రకతపోటు అధికమై మంచం నుండి దొర్లి క్రిందపడి అపస్మారక స్థితికి చేరింది. మా ప్రార్థనలకు తక్షణం జవాబునిచ్చే క్రీస్తు మమ్ములను విడువ ఎడబాయక మా మామ్మను రక్షించారు. మా మామ్మ కూడా క్రీస్తును రక్షకునిగా అంగీకరించింది. యేసుక్రీస్తు అత్యంత కృప్రై అందరమా స్తుతించాము. హల్లెలూయా.
అమెరికా ప్రదేశవెుక అద్భుతము : మా కుటుంబంలో నాన్నగారు 20 మంది గల సరభయలను పోషించాలంటే చాలా ్రశవించేవారు. ఆర్థిక స్థితి చాలా హీనస్థితిలో నుండగా పిల్లలను పెంచే దుస్థితి భారము వహించుట క్లిష్టంగా తోచేది. ఖరచులకు సరిపోయిన నిలువ చేయలేని వారము. నా తండ్రి నా ఉన్నత విదయకై అమెరికా పంపుట చాలా అసాధ్యమైన పరిస్థితియే నేను నాకుతోచిన రీతిగా ప్రార్థించుట ఆరంభించాను. ప్రతి కఠిన సమస్యలలో పరిషాకరంగా నా స్నేహితుని సోదరి ప్రవచనం చాలా గొప్పగా జవాబులందించుట ద్వారా దేవుని మహా కృపను అనుభవిస్తాను. అదే రీతిలో ప్రభువు బయలు పరిచిన ప్రవచన సారాంశము "నేను తప్పక ప్రవీణ్ను అమెరికా పంపుతాను. అన్నీ విషయాల్లో అతని జీవితానికి కాపరిగా నిలుస్తాను. దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. భవిష్యత్తును నోటితో బయలు పరిచి దేవుని వాక్యాన్ని హస్తము ద్వారా బలపరిచి నెరవేర్చగలవని బైబిలు తెలిపినట్లుగా క్రీస్తు వాగ్దానాలు ఎన్నడు అపజయవెురుగవు. దేవుని చిత్తము బూమ మీద నిత్యము నెరవేరుతుంది. దేవుని మహా కార్యాల్రై అద్భుత ప్రవచన వాగా�నాల్రై స్తుతి సోత్రతము సదా కలుగును గాకా! అద్భుత రీతిగా దేవుడే నాకు అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్నత విద్యాభ్యాసం చేయు తరుణము దేవుడే కలిగించి 2010 డిపసంబరు నెలలో సాఫ్టవేర్ ఇంజనీరింగ�లో ఉద్యోగమప్పించారు. దేవుని శాశ్వతమైన ప్రేమ కృపలకు సాక్షిగా నా విశావాస జీవితయాత అమెరికాలో నిరివాఘ్నంగా కొనసాకగ ధన్యతనిచ్చి మంచి ఉద్యోగిగా నిలిపి దీవించారు. దేవునికే సదా స్తుతి కలుగును గాక! సర్వ సమయాల్లో కృతజ్ఞత కలిగి ఉంటున్నాను.
178
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
సోదరి వివాహము :
మరొక గొప్ప అద్భుతం కొరకు మా సోదరి వివాహముకై మేమంతా భారంతో ప్రార్థించాము. ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రార్థనలన్నీ కొనసాగించాము. నా కృప నీకు చాలు నన్న వాగ్దానం ప్రకారం మేము అందరము చేసిన ప్రార్థనల పఘలితంగా సమస్యలు లేకుండా దాచిన డబ్బుతోనే నాన్న ఘనంగా వివాహం జరిగించారు.
ఈ అనుభవాలను బట్టి యేసే నిజమైన దేవుడు, సజీవుడని విశ్వాసాన్ని వృద్ధి చేసుకో కలిగి మరింత సన్నిహితంగా క్రీస్తులో నడుచుట ఆరంభించాము.
డిపసంబరు 5, 2009లో నేను ప్రార్థన ద్వారా మంచి విశ్వాసుల సహవాసంలో బాపీతస్మ అనుభవాన్ని పొంది పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయించాను. మా వాళ్ళందరు బాప్తిస్మమురకై వేచి యున్నారు. నేను పొందిన అద్భుతానుభవాలన్నీ గమనించిన స్నేహితులు మా ఇంటి దగ్గర వారు, మామ్మగారు నా క్రీస్తు గొప్ప సజీవ దేవుడనియు ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేయు సమరు�డనియు నమ్మి క్రీస్తును సేవించుట ఆరంభించారు. నాకయితే క్రీస్తు అనుదినం ప్రతిక్షణం ఆయన శక్తి నాకు అవసరమని తెలిసి ఆయన చేతిలో నా చేతినుంచిన జీవిత యాతను అడుగులో అడుగు వేస్తూ కొనసాగిస్తున్నాను. నా క్రీస్తే నా దైవం నా కాపరి, నా }పిరి సరవామా క్రీస్తే. నా జీవిత సర్వాధికారి, పరవెాపకారి ఆయనే.
ప్రేమ విపఘలమగుట దేవుని చిత్తము : నా గత జీవితంలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో ఒకవ్మాయి ప్రేమలో పడాను. కానీ ఆమె నన్ను తిర్స్కరించింది. నేను ప్రార్థనలలో ప్రవేశించిన తర్వాతే ప్రభువు సాటిగా నాకు తెలిపారు. "ఆ అవ్మాయిని దారం చేసుకో, నీకు దకకదు ఆమె వేర వ్యక్తికి చెందుతుంది" అన్నారు. నేను నా స్వంత ఆలోచనలలో ఆమెను మర్చిపోలేక నిరాశకు లోనయయాను. నాలో నున్న యీ ఆలోచనలకు ఇష్టపడక చాలామంది నన్ను తృణీకరించారు. నన్ను నా బలహీనతలను కషవించగలవాడు, ప్రేమించేవాడు, నన్ను శాశ్వతంగా ప్రేమించే ప్రపమా మయుడు నన్ను విడువలేదు. నాతో ఎల్లప్పుడూ తోడుగా అండగా నిలిచాడు. నేనే దేవుని పరిపూరణ చిత్తము గ్రహించ లేని అజా�నిగా నిలిచిననా నాకు ఆలోచన కర్తగా నన్ను సంరక్షిస్తూ జ్ఞానోదయం కలిగించారు. దానిరకై దేవునిని స్తుతించాను. "ప్రభువా నీవు నా జీవితం గార్చి స్పష్టంగా నిరణయించి వున్నావు. గర్బుంలో పిండముగా నుండుగానే నీవు నన్నెరిగి
179
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు యున్నావు. నా కొరకు నీవు నా భాగసావామ నా ప్రకకటైముకగా నున్న నా కాబోవు భార్యను ఎరిగి యున్నావు. నీవు నాకు నిరణయించిన అవ్మాయిని గురించి నేను ఆలోచించుట కన్నా నీ చితాతనికి అపపగించుటయే మంచి ఉదే�శ్యమని నేడు స్పష్టంగా గ్రహించి నిన్ను పూర్తిగా నమ్మకున్నాను" ఈ ఆలోచన నాలోకి దేవుడే కలిగంచగా క్రమంగా నేను ప్రేమించిన అవ్మాయిని గార్చిన జ్ఞాపకాలన్నీ పూర్తిగా మర్చిపోయాను. నేను అమెరికా ప్రయాణమగుటకు పూర్వాము నాకొక దర్శనం కలిగింది. నేను ప్రేమించిన అమ్మాయికి తన బంధువుల అబ్బాయితో వివాహము జరుగనై యున్నదని ప్రభువే స్పష్టంగా చూపించారు. ఒక సంవత్సరము ముందుగానే నాకు దేవుడు చూపిన దర్శనం గార్చి నేను ప్రేమించిన అమ్మాయికి చెప్పి తప్పక క్రీస్తును ప్రార్థించుకో అని హెచ్చరించాను. నేను చెప్పిన విషయం నేను మర్చిపోయాను. దేవుడు చూపించిన దర్శినాలన్నీ నెరవేరాయి. మాట తప్పని దేవుడే మన క్రీస్తు నేను నమ్మిన క్రీస్తు గొప్ప శక్తిగల వాడు. నిత్యత్వం నారకై సిద్ధం చేసి ఉంచారు. సరిగాగ 2009 అకోటబరు 10వ తేదీ ప్రభువు నాకు చూపిన వ్యక్తితో గతంలో నేను ప్రేమించిన అమ్మాయికి వివాహము జరిగింది. దేవుడు చూపిన దర్శనము తగిన సమయంలో నెరవేరుతుందని ప్రతి విశ్వాసి తప్పక నవ్మాలి. ప్రతి వ్యక్తికి ప్రభువు గొప్ప అనుభవాలనిచ్చుటకు సంసిద్ధంగా నున్నారు.
ప్రియ చదువరీ, నా జీవిత సాక్ష్యము మీకు క్రీస్తులో విశ్వాసాన్ని బలపర్చాలని, నా నిత్య ప్రార్థన. క్రీస్తులో ప్రయాణం నిత్యము పరమానందబభరితమే. "క్రీస్తుని ే్నేహామే మధురమే, మధురమే. నా ఆత్మ కాపరి నాధండవై నా అండగా నుండి బ్రోచిత్రమే. శోధనలో, బాధలలో, వేదనలో నా కొర్రంతో త్యాగము చేసి ప్రాణము నిచ్చిన ప్రభుడవు నీవే" దేవునికే స్తుతి. ఆమెన్!
180

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
యో�వా నామము ఘనమైనది.
సరవాశక్తిగలదని నవ్మాను
-శ్రీను, అమెరికా
"మీరు సత్యం తెలసుకుంటారు. సత్యము మవ్ములను
సవాతంత్రులుగా చేయును
బాల్యం పరిచయము :
నా పేరు శ్రీనివాస్. శ్రీను అంటారు. హిందువుగా జన్మించాను. నలుగురు సరభయలున్న కుటుంబంలో రెండవ వానిగానున్నాను. వినాయకుడు మా కిష్ట దైవము. దురాగదేవుని కూడా కొలిచేవారం. మా పరివారమంతా సంక్రాంతి, దదసరా, దీపావ[ పండుగలు చాలా ఘనంగా జరుపుకునే వారము. ఎంతో సంబరంగా జరికగ దురాగదేవి వేడుకులలో గొప్పగా జనాలంతా వీధిలో బారులు తీరి }రగింపులో పాలుగనే వారము. వినాయక చవితి పండుగ 10 రోజులు జరిపేవారము. బు��కథా కాలకేషపాలు వీధి నాటకాలు, పెద్ద విగ్రహాన్ని }రగించి నిమగ్నం అనే ఆచారం పాటించేవారం. మరొక గొప్ప పండుగ బతకుమ్మ పండుగ బంధుజనాలతో జరిపేవారము. ప్రతి ఏటా అందరూ చేరి పంటలన్నీ ఇల్లు చేర సమయంలో చేసుకొనేవారం. అశీవాయుజ శుద్ధ దశమ రోజు పసపెటంబరు, అకోటబరు నెలలో స్రీతలు తమ భర్తల కేషమం కోరి సుమంగళులుగా ఉ ండాలని కోరవారు. ఎన్నో పాటలు, ఆటలు, నృత్యాలు పరిపాటి. బాణా సంచాలు కాలచుట, కొత్త బట్టలు ధరించుట అనే ఆచారం నాకు ఆనందంగా ఉండేది.
అది 1987వ సంవత్సరం ముఖ్యంగా గ్రామాలలో టి.వి. లను ఇంకా ఉపయోగించని కాలము. ఒకే టి.వి. ఉండేది. గనుక గ్రామస్తులంతా అదే చూచి ఆనందించేవారు. నా తల్లిదండ్రులు పేదవారగుట వల్ల వారికి విద్యాభ్యాసం లేదు. నేను 16వ ఏట ప్రవేశించే వరకు మా నాన్న ఆటో రిక్షా ్రతోలేవారు. అదే మా జీవితాధారంగా ఆదాయంగా ఉ ండేది. మా అమ్మకు ఎపపుడా అనారోగ్యాలు, నీర్సంగా ఉండేది. నా తల్లికి గుండె జబ్బు ఉండేది. డబ్బుతో వైద్యం చేయించలేక అది నివారించే స్థితి లేక అసహాయ
181
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు స్థితిలో మగిలింది. మేమంతా చాల దు'ఖంతో గడిపేవారము. ఎవరో అపరిచిత వ్యకుతలు ఇంటింటా సువార్త బోధిస్తూ కరప్రతాలందిస్తూ క్రీస్తును పరిచయం చేస్తూ ఎంతో ఆప్యాయతతో పలుకరించి ప్రార్థించేవారు. క్రీస్తు విశ్వాసుల ప్రార్థన బహు బలము గలది గనుక రోగిని సవాస�పర్చగలదని వారి ప్రార్థనా పఘలితంగా మా అమ్మ వెంటనే పూర్తి స్వస్థత పొందింది. మా అమ్మ వెంటనే అద్భుత శక్తి గల క్రీస్తును నమ్మింది. మా అమ్మ నమ్మకాన్ని గ్రహించి మా నాన్న గారు కూడా క్రీస్తును స్వంత రక్షకునిగా నవ్మారు. మా అవ్మా నాన్న రాత్రి వేళ్ మా పడకలను చేరి మా కేషమం కోసం ప్రార్థించేవారు. జాన్వెస్లీ తల్లి సాసన్నా వెస్లీ ఇట్లే ప్రార్థించే వారని చదివాను. ఇట్టి కుటుంబం ఎంతో ధన్యవైనవి. మా తల్లి చాలా ్ర్రేమామయి. ఇంటి చుటాట వారంతా అవ్మా ప్రేమను భక్తిని గౌరవిస్తూ ఆదరించేవారు.
మా బంధువరగంలో ఎవరా క్రీస్తును నమ్మలేదు. మాకు సమీపంలో నున్న విశ్వాసుల కుటుంబాలన్నీ 8 మంది కుటుంబాలుగా చేరి మంచి భావాలన్న పాటలు పాడి వాక్యం చదివి ప్రార్థించుకొనే వారం. నేను మాత్రం బైబిలు చదవాలన్న ఆశతో ఆ సమయము కోసం వేచి యండేవాడిని. బైబీలు చదువుట తెలసు. అర్థం తెలియదు.
నేను 10వ తరగతి పూర్తి చేసి దగ్గరగా నున్న సార్యారావు పేటలో కాలేజీ చదివాను. ఆ తర్వాత ్రమస్రీటలో వరంగల్లో ఎం.ఎస్.సి డి^్ర సంపాదించాను. నేను చదువుకొనే రోజుల్లో నా స్నేహితుడు తన తల్లి ఆరోగ్యం కోసం రకతదానం చేయదలిచాడు. ఆమెకు ఆపరషన్ సమయము. నేను కూడా ఆసప్రతిలో స్నేహితుని తల్లికి రకతదానం చేయదలిచాను. అనుకోని రీతిగా నా రక్తం కలషితంగా గ్రహించారు.
నాకు పచ్చకావెర్ల రోగమున్నదని నిర్ధారణ చేశారు. ఒక్కసారిగా అవాక్కయ్యాను. ఈ వ్యాధి చాలా భయంకరమైనది గనుక మరణకరవైనదని చాలా భయపడాను. నా వ్యాధి తీవ్రంగా ఉందని వెంటనే డాక్ట్లను సంద్రించమని కోరారు. ఆ వారమంతా చాలా భయంతో ఆతృతతో, నిరాశతో గడిపాను.
నా ఆరోగ్యము సరిగాగ జాగ్రత్త వహించనీ రీతిని బట్టి చాలా విచారించాను. ఆ దు'ఖ సమయంలో నా తల్లి నన్ను ఓదార్చి ధైర్యం చెప్పి తన సీవాయ సాక్ష్యం ద్వారా క్రీస్తు ఏ రీతిగా గండె జబ్బు తగిగంచారో తెలిపి క్రీస్తు సువార్తను బోధించింది. సత్యాన్వేషణలో నేను బైబిలు చదువుట ఆరంభించాను. ఇది వ్యక్తిగతంగా అత్యవసరస్థితిగా