Chapter 2 of 16

సాక్ష్యాలు 2–3

ప్రభువు దర్శనము రెండవసారి చూచాను :

ప్రభువు ఉనికిని చూచాను. లకీ� అని పిలిచారు. కోటి సార్యని కాంతితో వెలుగుతో కనిపంగా చాలా భయం కలిగంది. మెల్లగా నా కుంటి కాలపై వెుతతని హస్త స్పర్శ అనుభవించాను. యిర్మయా 1:4-10 దైవ వాక్యం గోడపై చూపించి, చదువు లకీ� అన్నారు. నాకు చదువు రాని ఏడ్చాను. సర నేనే చదువుతాను నీవు శ్రద్ధగా విను లకీ� అన్నారు. నేను నీళ్ళలోనికి దికగ ముందు ప్రార్థన చేసుకున్నాను. "ప్రభువా నా పట్ల అద్భుతము జరిగితే నా కాళ్ళు చేతులు, నోరు చూపిస్తూ యేసే మాట్లాడే దేవుడని నన్ను హీనపర్చిన వారందరి ముందు కనిపించి సాక్షమవ్వానలి యేసుతో నిబంధన చేసుకున్నాను. వెంటనే కాంతి గల వెలుగు కనిపించింది. టి.వి.కన్నా వెలుగుగా ఉ ంది. నీటిలో నుండగా ఒక్కసారిగా జికగల్మనే కాంతితో జివ్ అని కరెంటు షాకు కొట్టిన వెంటనే గండె ర�ల్లువుంది. షాకు తగిలిన భావం నా చేతికి కాళ్ళకున్న వంకరలన్నీ సమసిపోయి, అందరి కాళ్ళు, చేతుల వలై మామాలు వ్యక్తిగా మారాను. అంగవైకల్యం పూర్తిగా పోయింది. వెంటనే పసైతాను స్వరం కూడా స్పష్టంగా వినిపించింది. దానిని గుర్తించగలిగాను. యిర్మయా 1:4-10 "గర్బుంలో నిన్ను రూపింపక ముందే నిన్నెరిగితిని-ప్రవక్తగా ప్రతిషిటంచాను. బాలడననవద్దు నేను పంపు వారి యొద్దకు పోవలైను. ఆజ్ఞాపించినానని చెపపవలైను. భయపడకు, నిన్ను విడిపించుటకు తోడై యున్నాను." ఈ మాటలన్నీ స్వయంగా స్వరంతో చెప్పారు. నీ నోటి నా మాటలు ఉ

6

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ంచాను. పెళ్ళ గించుటకు, విరుగ గొట్టుటకు నశింపజేయుటకు పడ ్రదోయుటకు కట్టుటకు నాటుటకు జనముల మీద రాజ్యాముల మీదను నిన్ను నియమంచానని వివరంగా బోధించారు. చదువు రాని అంగవైక్యంతో నున్న అనాధను గార్చి ఇన్ని మాటలు చెప్పుచుండగా పౌలు వ్రాసిన మాటలు ఆ తర్వాత గ్రహించగలిగాను.

"మవ్ములను పిలిచి చూడుడి జా�నులు, ఘనులు గొప్ప వంశము వారిని కాదు జ్ఞానులను సిగ్గు పర్చాలని వెఱ్ఱి వారిని, బలవంతులను సిగ్గు పరచుటకు బలహీనులు ఏరపరచుకున్నారు.

నా చెవిలో చదువు నేరాపరు. నా చేయి చాపి మాటలన్నీ వివరించారు. నాకు స్పష్టంగా మాట వచ్చేసింది. చదువు ప్రభువే నేర్పించారు. నా మీద గొప్ప వెలుగు ఆవరించింది. అంతలో చర్చి కగటు తెరిచారు. చర్చిలోనికి అందరూ వచ్చేశారు. భారతి గారు కూడా వచ్చారు. ఆ రోజు ప్రసంగ సారాంశము నికోదేము క్రీస్తును రహస్యముగా దర్శించుట నాకు రక్షణ తర్వాత బాపీతస్మము అవసరము ఈ వాక్యం నేర్పించి నీటి మాలముగా ఆత్మ మాలముగా జన్మించుట అవసరమని క్రీస్తు చెప్పారంటే నా రకందుకో ఈ అనుభవము కావాలని కోరిక కలిగంది. నా నోరు వచ్చింది. కాళ్ళు వస్తాయని ఆశ కలిగంది. నేను భారతి గారు ద్వారా బాపీతస్మము కావాలని పేరు ఇచ్చాను. లకీ�, లకీ� రావాలి అని పిలిచారు. కర్రతో కుంటుతా 4 మంది సహాయంతో తొట్టిలోకి దించారు.

నా దగ్గర క్ర్రలు లేవు. సరిగాగ 15 మెట్లు స్వయంగా ఎకాకను. పసైతాను చెప్పగా విన్న దేమనగా "నీకు కాళ్ళు రాలేదు. కర్ర తీసుకో" ఇంతలో పాస్టు గారు అవ్మా లకీ� నీ పేరు డోరాక. నేను డోరాక అని పిలుస్తాను అన్నారు. 15 మెట్లు పైకి ఎకిక రాగానే కర్రలు విసిరి వేశాను. ఇక యిర్మయాలో చెప్పిన మాటలు నమ్మాను. దేవుని మాటలు ఆధారంగా నన్ను ఎన్నో స్థలాలకు పంపుతారు. నాకు సందేశమస్తారు. నేను అందరితో ఆయన చెప్పిన మాటలన్నీ నా పట్ల జరిగిన అద్భుతాలన్నీ వివరించాలన్న ప్రత్యేక భారం కలిగంది. భారతి గారికి చాలా కృతజ్ఞతలు తెలిపి ఒక సంచిలో కొన్ని బట్టలు తీసుకొని ఎన్నో ప్రాంతాలు ఒంటరిగా సాక్షిగా బయలుదేరాను. హైదరాబాద్, విశాఖ వెళ్లాను. నన్ను పరీక్షించిన డాక్టు కాళ్లు, చేతులు ఎన్నిటికీ మాటలు కూడా

7

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు రావని చెప్పిన పరీక్షించిన డాక్ట్లను దర్శించి క్రీస్తే పరమ వైదయడు బాగు చేసాడని క్రీస్తు సువార్త చెప్పాను. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండుటన్లు ఆత్మాభిషేకము నివ్ము, ఆత్మీయురూపడా అంటా తెలియని ప్రాంతాలు ప్రభువు నన్ను పంపియున్నాడు.

వ్యాధి సంభవించగా స్వస్థత పొందాను

ఒకసారి టిభ గడడ్లు ద్వారా బాధపడాను. కేన్సరు రొవ్ము పై నున్నదని పరీక్ష ద్వారా చెప్పారు. ఆపరషన్ బల్లపై నుండగా ప్రభువు మాట ద్వారా స్వస్థపర్చారు. డాక్టు రెండవసారి పరీక్షించగా ఏ వ్యాధి లేదని పంించేశారు. కాళ్ళు ఇచ్చిన దేవుడే సవాస�పర్చగలరని దృడింగా నమ్మాను. ఒకసారి ప్రమాదంలో బససు క్రింద పడాను. చాలా గాయపడగా చనిపోయాననుకున్నారు. అద్భుత స్వస్థత లభించింది. సువార్త చేయుచుండగా ఎన్నో ఆటంకాలు, విమర్శలు, నిరాదరణ దెబ్బలు ఈ రీతిగా ఎన్నో అవాంతరాలు ఎదురయయాయి. ప్రభువే విడిపించేవారు. బోన్టిభ, టై�పాయిడ్, మలేరియా జవారాలు రాగా, క్రీస్తు స్వస్థపర్చారు.

ఓరిస్సాలో ఎదురొకన్న శ్రమ :

క్రీస్తు నా శ్రమలో ఎన్నో మాటలు బోధించేవారు. "నీకు బంధకములు, శ్రమలు, పిడిగుదు�లు కాచుకొని వున్నాయి. నా కొరకు సాక్షిగా ఉంటావు. ఆత్మలను సంపాదిస్తావు. నిన్ను నేను తప్పిస్తాను నాకు కొండంత ధైర్యం వచ్చేది. కీర్తనలు 91 చివరి వచనాల్లో ఏడు వాగా�నాలున్నాయి. శ్రమలో తోడుగా ఉంటను. వెు��పెడితే ఉతతరమస్తాను. రక్షణ చూపిస్తానన్నారు. ఒరిస్సా కొండలలో 15 మంది బూత వైదయల సమక్షంలో సువార్త బోదించసాగాను. నాకు ప్రభువు ఏ ప్రాంతానికి వెళ�త ఆ ప్రాంతంలోని భాష మాట్లాడగలను. అది దైవ వరం. మంచి రాగం, స్వరంతో పాటలు దాతలు దర్శనమిచ్చి నేరపవారు. రండో.. రారండి ప్రభుని చెంతకు చేరండి నవ్ము నవ్ము నమ్మండి ప్రభు యేసు క్రీస్తును నమ్మండోయ�ు మీరు బూదిగంతాల్లో నా సాక్ష్యలుగా ఉంటారన్న వాగ్దానము నా పట్ల నెరవేరింది. నా పాట ఒరియాలో నున్నందన ఆశ్చర్యపడి పాటను విన్నారు. అయయాలారా, యేసును నవ్ముకున్నాను. అద్భుత శకుతలున్న దేవుడు నా కాళ్ళు చేతులు నోరు ఆయనే ఇచ్చారు. క్రీస్తును నమ్మి పరలోకంనకు వార్సులవవాండి. మీ దుష్ట శకుతల ప్రభావంతో మీ పనులు ఆపండి. అవన్నీ వ్యర్థమండ� "అనగానే నన్ను 24 దెబ్బలు కొటాటరు. నాతో వచ్చిన రక్రైస్తవులు పారిపోగా నలుగురు మగిలారు. ఎవరైనా

8

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు క్రీస్తును నమ్మితే సిగ్గుపడరు. శ్రమలు సహిస్తారు అన్నాను. ఆ దేవుడే నాకు నరకము పరలోకం చూపారు. యేసును నమ్మిన వారి రకన్నడా శిక్ష విధి లేదండి. ఈ మాటలన్నీ ముకుక, నోరు గండా రకతధార్లు స్రవించగా నొప్పి తెలియని స్థితిలో మాట్లాడుచూ మీ హృదయాలు యేసుకు ఇవ్వండి అంటా అరిచాను. తెల్లని వస్ర్తాలు రక్తముతో నిండాయి. అంతలో ఒక మాంత్రికుడు చేతబడి చేసే క్షుద్దశకుతలను ప్రయోగించే బూతమైదయడు ముందుకు వచ్చాడు. నా మెడపై మాడు దెబ్బలు కొటాటరు. వారంతా హిందీ మాట్లాడారు. నా కళ్ళ అద్దాలు చిదకగొటాటరు. ఈ సందర్బుంలో ఏలియా, బయలు దేవత ముందు సవాలు గురతుకు తెచ్చారు. ఆ రోజుల్లో అద్భుతాలు చేయలేదా నాకసాధ్యమేదైనా కలదా? అన్నారు. నీకే శక్తి ఉంటే ఇదిగో మా ముందు కుంటి, గ్రుడిడ్, మాగ వ్యకుతలను తెచ్చారు. యేసు నామంలో నాలో సవాస్థా శక్తిని ప్రభువు చూపగా వారంతా స్వస్థత పొందారు. చూచిన వారు క్రీస్తు శక్తి గొప్పదన్నారు. బభజరంగ� మతసతులు ఫోను ద్వారా నా గార్చి తెలసుకొని వచ్చారు. నా ముందున్న మాంత్రికుడు నన్ను బాదించదలిచాడు. అతను చాలా మందిని చంపాడట. "అవ్మాయి, నీవు చిన్న ్రిల్లవు నా దగ్గరకు వచ్చి నన్ను డి�కొన్న వారవరా బ్రతకలేదు వెళ్ళిపో అన్నాడు.

దానియేలు తమ దేవుని నెరుగు వారు బలము కలిగ గొప్ప కార్యాలు చేస్తారన్న వాగ్దానము గుర్తింది. అయయా నాకు భయం లేదన్నాను. నన్ను చూచి 38 మంది పారిపోయారు తెలుసా అంటా నా ముందే మట్టిలో బుమ్మను చేసి నీటిలో పెటాటడు. మట్టి నీటిలో కరికగ స్వభావం గలదు. ఆ నీరు రకతంగా మారుట చూచాను. నాలో క్రీస్తు నాకు బోదిస్తున్నారు. "అవ్మా డోరాక, గతంలో మోషే కాలంలో మాంత్రికులు నీరు రకతంగా కర్రను పాముగా మార్చలేరా కొన్ని దష్ట శకుతలకు ప్రకృతిపై అధికం పొందుకుంటారు. గానీ జయించలేరు. నన్ను కూరచు అని అజా�్రించి ఆ మట్టిపై ఎముకలోంచి పట్టుకో అన్నాడు. ఆ బుమ్మ కాలు విరిచాడు. ఆ బుమ్మ ముందుగా మాట్లాడుచు ఈ అవ్మాయిని చంపు అని స్వరంతో మాట్లాడుట విన్నాను. ఆ బుమ్మ నాలుక కతితరించాడు. దాని పవర్ పోయింది. వేర కాంథదహార్ ఫోన్ చేశాడు. అవ్మాయి నీకీ శక్తి ఎలా వచ్చింది? అని ప్రశ్నించాడు. వింతగా ఆ చేతితో చేసిన బుమ్మ నా సపర్శిలో కరిగింది. ఆ బుమ్మ చనిపోయింది.

9

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

ఆ మాత్రికునిలో అనుభవాలన్నీ పసపెటంబరు 2011లో జరిగాయి. అది ఒరిస్సా ప్రాంతము. ఆ మాంత్రికుడు ఓడిపోయుడు. నీలో దేవుని శక్తి, నీ ధైర్యము చూచానవ్మా అన్నాడు. తెలియక చేసిన పాపాలన్నీ ఒప్పుకోండి అన్నాను. అందరిముందా ప్రభువు ఆయన దాతలు నేర్చిన పాటలు పాడాను. ఒక పాపి మారితే యేసు పాదాలు చేరితే అంబరాన సంబరం ప్రభా నీ ప్రేమతో నడిచాను. ప్రభువా నీ నీడలో తిరిగాను. ప్రభువా, నీ ప్రేమకు కృపకు నేనేమ ఇవ్వగలను? నా జీవితం నీకే అంకితము నీకే అర్పించి సేవ చేస్తాను. నీ పరలోకం చూపించావు వివరించి నడిపించావు. నాకు దృషిటనిచ్చి ఇహ లోకం చూపించావు. నేను నీ సిలువ సాక్షిగా జీవిస్తాను. సరిగాగ 2011లో అకోటబరు 19వ తేదీ ఫోనులో 62 సంవత్సరాల చేతబడి వ్యక్తితో యేసును నవ్మాలి అని శోధన బాధలు పరీక్షలు ఎదురొకన్న పఘలితంగా అతను మారి బాపీతస్మం తీసుకొనుట ప్రభుని కృప. అతని క్రియలు గతంలో నాకాశ్చర్యం కలిగంచేవి. మట్టితో నిమ్మకాయలు తీసి 1000 రూపాయలుగా మార్చారు. మట్టిని నోటిపై ఉంచాడు. అద్దాలలోనున్న మరుగుజు� దయయాన్ని శమవైన 3 సంవత్సరాల మరుగుజు�ను పిలిచాడు. పడుచగా ఉ ంది. అది నన్ను చంపెయ్యమంది చివరకు నా ప్రార్థనతో క్రీస్తు శక్తి ఉండగా అది మరణించి సరవానాశనవై మట్టి కరిగిపోగా అతని మాంత్రిక శక్తి మాయవైంది. అదే దేవుని మహా శక్తి అని స్తుతించాను. అకోటబరు నెలలో గంటారు డాక్టు సరళా ఎలిషా గారింటికి వచ్చాను వీరితో పాటు డాకటర్ సంధ్యాలావ్ గారు నన్ను ఆదరించారు. స్రీతల మీటింగులో సాక్ష్యమిచ్చాను. వారి దగ్గర నుండగా అమెరికా రావే వారు నిర్వాహించే పసల్ ఫోన్ పరిచర్యలో హైదరాబాద్లో నున్న సులోచనా ప్రకాష్ ఆంటీ గారు నాకు చాలా కాలంగా తెలసు. వారు నా ఫోను ద్వారా 30 పైగా సరభయలు రోజు రాత్రి 9 గంటల వరకు జరికగ ప్రార్థనలో అకోటబరు 14వ తేదీన నా సాక్ష్యము వివరించగా వారంతా చాలా ఆశీవారదించబడి నట్లు ఫోను ద్వారా తెలపగా ఆనందించి వారి కొరకు ప్రార్థించాను. అదే నెలలో ఒకసారి నా కళ్ళు వసగలు వచ్చాయి. అకోటబరు 14వ తేదీ మనుషులు కనిపించలేదు. నన్ను ప్రేమించే డాకటర్లు మందులు తెచ్చారు. ప్రభువు స్వరంతో మాట్లాడారు. భభయపడకు అని చెప్పగానే దర్శనంలో ఒక కొండ ఎకాకను. క్రీస్తు చేతులు చాి అందుకున్నారు.

పరలోక దర్శనము చూచుట :

10

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

ఆకాశం తెరువబడింది. బంగారు వీధులు 12 గోత్రాలు దాతల గానాలు అన్నీ చూచాను. ప్రకటనలో వర్తన సరిగాగ అలాకగ ఉంది. ధవళ్ సింహాసనము చూచాను. క్రీస్తు ఆసీనులై యున్నారు. నాకు నరకం కూడా చూపమని క్రీస్తు దాతలకాజ్ఞాపించారు. నన్ను తీసుకెళ్ళారు. గాభ్రయేలు, రఫాయేలు మొదలైన దాతలు కనిపంచారు. 1 నుండి 6 కగట్లున్నాయి. వాటికి పాపముల పేర్లు ఉన్నాయి. బోర్డుపై వ్రాసారు. నాకు తెలిసిన వారు కూడా ఉన్నారు. నరకంలో బాధలో ఉన్న వారి నోటిలో నుండి పురుగులు ఉ ండుట చూచి భయపడాను. నేను ఏడసతున్నాను. యేసు నన్ను పరలోకం తెచ్చేశారు. నా కళ్ళు సహజంగా చూడలేని స్థితిలో నుండగా ఆయన కండ్ల నుండి రెండు కాంతిగల నక్షత్రాలు నా కళ్ళల్లోకి దాసుకొని వచ్చాయి. 15 రోజులు గ్రుడిడ్గా ఉన్నాను. "దేవునికి అసాధ్యమేమీ ఉండదు" ఈ మాటలో నాకు కళ్లు వచ్చాయి. హల్లెలూయా. దేవుని భాషలో పాట నేరాపరు. తెలుగులో కావాలని అడిగాను. కొండంత దేవుడు అండగా నీకుండగా నీ గండెలో సుడిగండాలైందుకో ్ర్రియుడా ఆ సమయంలో అబ్రహాము, ఇస్సాకు, దినకరన్గారు, ఆమోసు, దావీదు ఈ రీతిగా బైబిలు వ్యకుతలను చూచాను. ప్రార్థనలో ఆరంభించి నా సాక్ష్యమును ప్రతిచోట వివరిస్తూ క్రీస్తు కొరకు సాక్షిగా ఉ న్నాను. నా కోసం ప్రార్థించండి. ప్రభువు కృప సదా మీతో ఉండుగాక ఆమెన్.

ప్రార్థన : ప్రియమైన యేసు రక్షకా, 2000 సంవత్సరముల క్రితం నా క్రొకు బూలోకంలోకి వచ్చి మాడన్నర సంవత్సర పరిచర్యలో నా వంటి కుంటి, గుడిడ్ వారిని బాగు చేశావు. కుషుట వారిని లేపావు. నా కొరకు నీ ప్రేమను చూపి ఎందరో భారతి మేడవ్ గారి వంటి భక్తులు నీ ప్రేమ చూపించే వారి ద్వారా బ్రతికిస్తున్నావు. వందనాలు. ఈ సాక్ష్యము చదువారికి వినే చెవులు, చూచే నేత్రాలు ఇవ్వండి. నిన్ను రక్షకునిగా సీవాకరించు ధన్యత నిచ్చి సాక్షులుగా బూ దిగంతాలలోనుండు ధన్యత ఇవ్వండి. పేతురు యాకోబు వలై మేము చెప్పక ఉండలేమన్న తపన మాకు ఇవ్వండి. అందరిని దర్శంచండి యేసు నామమంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్! ప్రార్థనా అవసరాలంటే నాకు ఫోను చేయండి. నా పసల్ ఫోను నెం.9000636890

11

Photograph from page 24 of Bhoodigantha Kreesthu Prabhuni Sakshulu (variant)
పేజీ 24

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

సాక్ష్యం 2. నా జీవితానికి విజయాన్నందించిన క్రీస్తు నా ప్రభువు

- ప్రసాద్, నయాయారుక, అమెరికా

యెహోషువా 1:7,8

"ఈ ధర్మశాస్త్రమును, నీవుబోదింపక

తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన

వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు

జాగ్రతతపడునట్లు దివారాత్రము దాని

ధ్యానించిన యెడల నీ మార్గమును వర్థిల్ల

చేసుకొని చక్కగా ప్రవర్తించెందవు"

బాల్యము :

ప్రభువు నామములో నీకు శుభములు. నా పేరు ప్రసాద్. ఆంద్ధప్రదేశ్లో నిజామాబాద్ ప్రాంతానికి దోనేపూడి నుండి వలసగా బోధన్ సమీపంలో కొపపర్తి గ్రామములో నా బాల్యం గడిచింది. సమీపంగా నున్న గ్రామంలో నా పదవ తరగతి వరకు విద్యాభ్యాసం గడిచింది. తెలుగు మీడియంలో చదివాను. నాకు 5వ తరగతి నుండి అరుణ అనే క్లాస్మేటు ఉండేది. ఆమె అన్నయ్య భాను మా అన్నయ్యకు స్నేహితుడు. మా అమ్మ నాన్నలకు పదిమంది సంతానంలో ఆఖరి కుమారిడిగా అందరి ప్రేమలు పొందాను. అరుణ తల్లిదండ్రులు సాకల్ ఉపాధ్యాయులుగా పని చేసేవారు. మా అన్నయ్య స్నేహితుడు సాంబశివరావు అరుణ తల్లిదండ్రుల వద్ద ప్రవేటు చదివేవాడు. రాత్రివేళ్ల్లో కూడా శ్రద్ధగా పాఠాలు చెబుతా వుండే అంకితభావం గల ఆదర్శ మార్తులు. నా జీవితాన్ని ప్రభావితం చేసిన అపూర్వా దంపతులు. ప్రభువు ఉచిత కృపలో వార మా అతతమామలుగా ప్రభువు కృప చూపినందురకై దేవునికి వారికి నిత్యము కృతజు�డిని. నాకు విద్యనందించిన టీచరు లలిత, వెంకటేశ్వర్రావు గారు ఎందరో విద్యార్థులకు ఆధ్యాత్మిక పరిజా�నాన్నందించిన గొప్ప విశావాసమీరులు. హైందవ మత సాంప్రదాయాల నుండి క్రీస్తు అనుచరులుగా లలిత టీచరు గారి తల్లి ప్రభువును సీవాయరక్షకునిగా సీవాకరించి, భర్త హిందువుగానే ఉండగా వివాహం జరిగిన తర్వాత ఎన్నో శ్రమలు నిందలు భరించి తన భర్తను రక్షణలోనికి తెచ్చికోగలిగారు.

12

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

1 కొరింథీ 7:16 "ఓ స్రీత నీ భర్తను రక్షించెందవో లేదో నీకేమీ తెలియును?" లలిత టీచరు గారు వారి భర్తతో ప్రవేటు చెప్పు విద్యార్థిగా నున్న సాంబశివరావు, నా అన్నయ్య స్నేహితుడిగా క్రీస్తును పరిచయం చేశారు. నా వయససు 10 నుండి 15 సంవత్సరాల వయససులో 7 నుండి 10వ తరగతి చదివే రోజుల్లో బైబిలు పఠనము, ప్రార్థన, ధ్యానము ఈ అనుభవాలన్నీ గ్రహించుకోగలిగాను. పసలవు దినాల్లో లలిత టీచరు గారింట్లో ప్రార్థనా సమావేశాలు ఇష్టతతో పాలుగనేవాడిని. అతి జాగ్రత్తతో రక్రైస్తవులైన హిందా కుటుంబీకుల విశ్వాసుల వ్యక్తి గత జీవితంలో గల ప్రశాంతత, ఆనందం యెక్క రహస్యము వీరిలో ఉంది. వీరిని ప్రభావితం చేసిన అద్భుత శక్తి ప్రభావము ఏవైయుంటుందని ఆలోచించాను. వీటికి ఆధారమైన బైబిలు గ్రంథంలో అమాల్య వాక్యాలు, వాక్యమై యున్న క్రీస్తు యెక్క అద్భుత శక్తి అని ఆ చిన్న వయససులో నా హృదయంలో స్థిరంగా అంకురారపణ కలిగింది. క్రీస్తు ప్రేమ నన్ను ఆకర్షించింది. వాక్యము ద్వారా నాలో విశ్వాసము అభివృద్ధి కాసాగింది. గతంలో నాసితకుడిగా నున్న నేను 15 సంవత్సరాల వయససు నుండి బైబిలు జ్ఞానములో ప్రార్థన, సహవాసంలో ఆనందాన్ని పొందాను. 1986వ సంవత్సరంలో సజా�బర్నబాసు గారు గుడివాడలో నేడు గొప్పదైవ సేవ ఆరంభించి, బైబిలు కాలేజి, లలితా అనాధ ఆశ్రమము నడిపిస్తున్నారు. వారు, భాను అరుణ మేనమామ గారు. వారి సమీప బంధువగు దైవజనులు మరనాత్ సంఘ వ్యవస్థాపకులు మోజైస్ చ�దరీ గారు ప్రార్థనా సమావేశాలలో పాలుగన్నాను. అప్పటికే 8 నెలలుగా క్రీస్తులో జీవించి నీటి బాపీతస్మము ద్వారా దేవుని భడడ్గా మారాను. పాప క్షమాపణ రక్షణ గార్చి పూర్తి అవగాహన కలిగన తర్వాత ఈ బాపీతస్మ అనుభవంలో నాతన శక్తి, ఆనందంతో నా విద్యను కొనసాగించాను. బీధర్ అనే కర్నాటక ప్రాంతంలో ఫార్మసీ విద్యాభ్యాసము ఆరంభించాను.

అరుణ పిన్ని గారు అయిన �లా కుమారి, భర్త నరసింహారావు గారు వారి ఇంటిలోనే జహీార్బాదులో ప్రార్థనలు నిర్వాహించేవారు. వారు నన్ను ఆత్మీయంగా బలపర్చారు. నేను చదువుకుంటున్న రోజులలో ఇంటిలో సంఘము, కార్య్రకమాలు, బైబిలు స్టడ�లు నారకంతో ఆత్మీయు మేలునిచ్చాయి. అరుణ అనే నా బాల్య స్నేహితురాలి తల్లిదండ్రులు నాలాంటి వారికి ఆత్మీయంగా బలాన్నందించుకు విలువైన ఆధ్యాత్మిక సత్యాలను ఉత్తరాల రూపంలో అందించేవారు. నేటికి బంగారు వసతువుల వలై భద్రపరచుకొని

13

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఆనందిస్తాను. అరుణ తల్లిగారైన లలితా టీచరుగా సోదరుడు సజా�బర్నబాస్ గారు, వారి సమీప బంధువు మరనాతా సంఘాల అధినేత మోజైస్ చౌదరి గారు నిర్వాహించిన ఉజీ�వసరభల పఘలితంగా సంఘ మేరపడి మందిరము నిర్మాణము కాగా ఆ స్థలంలో బైబిలు కాలేజీ ద్వారా అనేక వేల మంది సరభయలు ఆధ్యాత్మికంగా మేలు పొందుటను బట్టి స్తుతిస్తున్నాము. ప్రతి విశ్వాసులకు సరియైన సంఘ కాపరిని ఆ ఇద్దరి దైవజనుల ఆధ్వార్యాన నియమంచబడుట ద్వారా కోత విస్తారవై పని వారు చురుగాగ క్రీస్తు పరిచర్యలో సాగుట ప్రభువు మహా కృపయే.

నేను తొమ్మది మందితోబుటటవులండగా చివరి వ్యక్తిగా క్రీస్తును అంగీకరించుటను బట్టి చాలా వ్యతిరఖతలనెదురొకన్నాను. స్వతహాగా నేను మాటకారిని కాను. చాలా మౌనంగా ఉండే మనస్థ్వాం గల వాడిని. ఎవరైనా క్రీస్తును గార్చి ప్రశ్నించగా, తిరిగి సమయోచితంగా చురుగాగ జవాబు చెప్పుటకు అసహాయుడనయేయ వాడిని. స్నేహితులు అపహసించేవారు. నేను క్రమంగా ఆదివారం సంఘ కార్య్రకమాల్లో పాలుగని, నా విశ్వాసాన్ని చురుగాగ అంచనా వేసుకొని ఆత్మీయంగా ఉజ్జీవంతో క్రీస్తు ప్రేమ జావాలలతో రగిలే హృదయంతో ఉంటున్నానా, లేదా చల్లని స్థితిలో నున్నానో సరి చేసుకొనుటక్లవాటు చేసుకున్నాను. నా చదువు 1989లో ముగించిన వెంటనే సోదరుని ప్రోత్సాహంతో అమెరికా చేరాను.

అవెరకలో జీవితం :

నేను యవ్వనంలోనే క్రీస్తును సీవాకరించగా ఆయన ధర్మశాస్ర్తాన్ని శ్రద్ధగా గౌరవించగా నా అభివృద్ధి నేను దేవుని ద్వారా స్పష్టంగా పొందాను.నా రక్రైస్తవ అనుభవంలో క్షమకు గొప్ప విలువుందనియు, పాప పరిహారము క్రీస్తు రక్తం ద్వారా లభించి అంతరంగంలో దివ్య శాంతి కేవలము క్రీస్తు వలననే లభించననేది నేనెరిగిన ప్రాముఖ్యమైన సత్యము. నా ఆత్మీయ జీవితంలో విలువైన మెలకువలన్నీ లలిత టీచరు ఆమె భర్త, సంఘంలో సహవాసం ద్వారా పొందాను. అమెరికాలో నాకు తగిన సహవాసం కొరకు పసుపు పేజీలు తిర్వేయగా దగ్గరగానున్న పెంతకొస్తు సంఘము నన్ను ఆకర్షించింది. 80 సంవత్సరాల వయససున్న సీవాడిష్ పాస్టు గారు వారితో పాటు ఇద్దరు స్రీతలు పాస్టర్లుగా ఆ సంఘాన్ని ఎంతో ఉజ్జీవంతో నడిపించేవారు.

ఆ సంఘం 19 సంవత్సరాలుగా అపసం;్లస్ ఆఫ్ గాడ్ చర్చి నిర్వహణలో నుండగా

14

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అద్భుతంగా క్రీస్తు ప్రేమలో సాగిపోయాను. ఆ రోజుల్లో రమ జకార్యా గారి టి.వి. ప్రసంగాలు నన్ను అత్యధికంగా ఆకర్షించాయి. సవాచ్చుతతో నిండిన వాక్య ధ్యానాలు సాటిగా నా హృదయాన్ని తాకాయి. ఆ రోజుల్లో ఆంద్ధప్రదేశ్లో ఉజ్జీవ జావాలలు రగిలించే యువత క్రీస్తును ప్రేమిస్తూ ఎవాంజిలికల్ యానియన్ అనే పేరున వివిధ ప్రార్థన, వాక్య పరిచర్యల కార్య్రకమాలు ముమ్మరంగా సమర్థవంతంగా సాగాయి. నేను ఆంద్ధప్రదేశ్ వెళ్ళినప్పుడే కొందరు మంచి క్రీస్తు విశ్వాసుల సహవాసం లభించింది. కేవలం వారి స్నేహ బలంతో సాక్ష్యమిచ్చుటకు సాహసం చేయగలిగాను. దేవుని అపార ప్రేమ నన్ను బలపర్చి నిలబైట్టి పేతురు నాకు అందించిన ధైర్యాన్ని ప్రసాదించింది.

వివాహ అనుభవం :

నా కుటుంబంలో పదిమంది సంతానంలో ఆఖరి వాడి వివాహము హిందా పద�తిలోనే జరగాలని మా తల్లిదండ్రుల ఆశయము కాగా, నేను ఒక రక్రైస్తవ విశ్వాసిని మాత్రమే వివాహం చేసుకోదలిచాను. నేను ఆంద్ధప్రదేశ్ చేరి పెండ్లి చేసుకోదలచిన రోజుల్లో దైవ సంకలపమును బట్టి నన్ను ఆప్యాయంగా చేరదీసి క్రీస్తు విశ్వాసిగా మారుటకు పునాదిగా నిలచిన లలిత టీచరు గారి అవ్మాయి అరుణ నా చిన్న నాటి స్నేహితురాలు. వారి అబ్బాయి భను, నా అన్నయ్య స్నేహితుడు. వీరి కుటుంబంలో ఒకటిగా ఉ ండాలని ప్రభుని చిత్తము స్పష్టంగా గ్రహించనట్లు విశావాసులే ఈ సంబంధము పెండి�గా మార్చుకోమని ప్రార్థనా పూర్వాకంగా ప్రోత్సహించారు. చెప్పనశక్యమైన ఆనందంతో నేను అమతంగా గౌరవించిన లలిత టీచరు గారు నాకు అతతగారగుట నిజముగా దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప అద్భుతము. అరుణ నాకు సుపరిచిత స్నేహితురాలు. మా వివాహం ఎందరో విశ్వాసుల సమక్షంలో రక్రైస్తవ పద్ధతిలో జరిగింది. అప్పటి నుండి ఇప్పటికీ నాకు ప్రియమైన స్నేహితురాలిగా, నాకు అనువైన ప్రేమ బంధంతో నిలిచి సామెతలు 31లో ఆదర్శ మహిళ్గా నేడు నలుగురు భడడ్ల తల్లిగా నన్ను ఆనందంతో అలరించే తండ్రిగా నిలిపింది. హల్లెలూయా! మా వివాహము 1992వ సంవత్సరం జూలై 16వ తేదీ జరిగింది.

అత్త మామల అకస్మిక మరణము :

నేను వివాహము చేసుకొనుటకు ఇష్టపడిన అరుణ విశాఖలో పోస్టు గ్గడుయేషేన్

15

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు పూర్తి చేసిన సమయంలో టివి కార్య్రకమాలో చురుగాగ పాలుగన్న విశ్వాసి. ఆమె ఆత్మీయ స్నేహితురాలు శాంతి కూడా అదే విశ్వా విద్యాలయంలో విద్యార్థినిగా ఉండేది. వారి స్నేహ పఘలితంగా అరుణ అన్నయ్య భనుకు శాంతితో వివాహం నిరణయించారు. అదే సమయంలో అదే తేదీ, నాకు అరుణతో వివాహం కుదిరింది.

అరుణ అన్నయ్య భాను అమెరికాలో నేనున్న ప్రాంతం సమీపంలో వేరుగా ఉద్యోనిగా ఉండేవారు. మేము పరిచయముగా ఉండేవారము. శాంతి విజయవాడలో నుండగా ఒక వారంలో పెండ్లి జరుగనై యండగా భాను అమెరికా నుండి వచ్చి విజయవాడ చేరాడు. ఇద్దరి వివాహము విజయవాడలో లారీ ఓనర్స అసోసియేషన్ హాలులో నిర్వాహించ నిరణయించారు. అమెరికా నుండి నేను వివాహానికి ఆంద్ధప్రదేశ్ చేర నిరణయంలో నుండు సమయంలో అకస్మాత్తుగా మరణ వార్త అందింది. రోడడు ప్రమాదంలో అరుణ తల్లిదండ్రులు పెండ్లి కార్డులన్నీ పంచి వేసి పని పూర్తి చేసి సాకటరులో నిజమాబాద్లో రోడడు పై రెండు బససుల మధ్య నలిగిపోయి అతి దారుణంగా అకస్మికంగా మరణించారు. ఆ క్షణంలో వారి ఇద్దరు భడడ్లైన భాను, విజయవడలో నుండగా అరుణ వారి పిన్ని గారి ఇంటికి జహీారాబాద్ వెళ్ళింది. వారు మరణించిన వారి ఇద్దరి బిడ్డలు దగ్గర లేరు. భను, అరుణ వారిద్దరూ ఈ వార్త విని అవాక్కయ్యారు. దు'ఖ సముద్రంలో యావత్తు బంధుమత్రులు దికుకతోచని స్థితిలో రెండు రోజులు పెండ్లి జరుగనైయండగా సమాధి పూరతయిన తర్వాత జ్ఞాపకార్థ కూటానికి చేరి దు'�ంచారు. నేను కూడా ఆ సమయానికి వారందరినీ చేరి విచారంలో నుండగా పెండ్లి వాయిదా వేయాలని సంప్రదింపులు జరిగాయి. ఆ సమయంలో అరుణ మామయ్య గారు సజా�బర్నబాసు గారు ప్రార్థనా పూర్వాకంగా వివాహము తారీఖు మారుప చేయరాదని 16వ తేదీ జూలైలో వివాహం నిరణయించుట దేవుని చేవ్రాత నిరణయముగా పూర్తిగా గ్రహించాము. భనుతో శాంతికి, నాతో అరుణకు వివాహం ఒకే సమయంలో జరిగింది.

ఉద్యోగంలో ఇబ్బందులు :

మా జీవితంలో దేవుని హస్తమును స్పష్టంగా చూచాము. గొప్ప విశ్వాసుల గృహంలో మంచి ఆదర్శాలతో పెరిగిన అరుణ సహాచర్యంతో రక్రైస్తవుల సహవాసంతో మా వివాహ జీవితం ఆనందంగా సాగింది. నేను చేరిన ఉద్యోగంలో నాకు అసంతృప్తిగానుండుటచే నేను ఉద్యోగం వదలి నిరుద్యోనిగా నుండగా ప్రార్థనాభవం ద్వారా సహా విశ్వాసుల సలహా మేరకు నాకు కొత్త ఫార్మసీ షాపు అద్భుతంగా లభించింది. ఆ రోజుల్లో అరుణ

16

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అమ్మమ్మ గారు మొదటి సంతానమైన బాబు సంరక్షణ్రై మా ఇల్లు చేరి ప్రార్థనలో మమ్ములను బలపర్చివారు. వారి దర్శనంలో ఖా� పషలుపలలో ఒక షాపు కనిపించిందవ్మా అన్నారు. అదే రీతిగా అద్భుతంగా ఒక విశ్వాసి ద్వారా మరొక విశ్వాసి షాపు చాలా స్వల్ప సొవ్ముతో లభించగా ప్రార్థనా పూర్వాకంగా ఆరంభించిన వ్యాపారము దేవుని హస్తం ద్వారా అద్భుతంగా అభివృద్ధి పథంలో నేడు 15 షాపులకు పెరిగి 150 లేదా 200 మంది ఉద్యోగులతో నిర్వాఘ్నంగా దైవ సంకలపంతో మంచి ఆదర్శిలతో నమ్మకంతో, అవిరామకృషితో సమర్థులైన ఉద్యోగసతుల సహకారంతో దేవుడే మాకు ఇవ్మానుయేలుగా ఉంటున్నారు. మా అత్తగారు వ్రాసిన ఉత్తరాలలో దేవుని సేవ్రై ఆర్థికంగా సహాయపడాలని సాక్షిగా జీవించాలని బోధ చేసేవారు. నా భార్య అరుణ ఆశయాలు అవే అయినందున, అక్షరాలా అనాధలు 75 మంది గల ఆశ్రమము సంరక్షణ సేవలో బైబిలు కాలేజీ పాస్ట్లను తయారు చేయుటలో సజా�బర్నబాసు గారి సేవ్రై వెాపషకు అహరోను వలై చేతులు ఎత్తిపెట్టినట్లు నాకుటుంబము, అరుణ అన్న భాను, శాంతి కుటుంబము నిలచాము. అమెరికాలో అభివృద్ధి పొందిన కొలదీ ఆశీర్వాదకారకులుగా ప్రభువు నిలబైట్టుచున్నందురకై వినయంతో దేవునికి ఆరాధించి ఘనపరచుచున్నాము. నేనునా, నా ఇంటి వారును యెహాోవానే సేవించెదమనే నిబంధన అక్షరాలా పాటిస్తూ నలుగర భడడ్లకు స్తుతి గీతాలు వివిధ రీతులగా ఆలపించుటకు తరీపుదు చేయుచున్నాము.

కీర్తనలు 150:3-5 "తంబురతోను వీణతోను యెహోవాను స్తుతియించుడి" అనే మాట పాటిస్తూ, గిటారు, ఫిడేలు ఇంకా కొన్ని మయాజికల్ వాయిద్యాలతో నేర్పించి పాటలు నేరుపట్రై అన్ని రంగాలలో తరీపుదురకై ఉపాధ్యాయులను నియమంచాము. మా పిల్లల పాటలు చర్చిలో వినుటకు ఆ సంఘ సరభయలు ఆసక్తి చూపుట వారి ప్రశంసలు దీవెనలు మమ్ములను ప్రోత్సాహాపరచుట దేవుని కృపయే. మా వెబ్సైట్ దర్శించి దేవునిని ఘనపరచాలని నా ఆకాంక్ష

ఇటీవల క్రిస్మస్ సమయంలో గ్లోబాల్ మనిస్రీటస్ అధినేత డాక్టు చిగురుపాటి డేవిడ్ అంకులు గారు మా చిన్నారుల పాటలు చర్చిలో పాడాలని కోరారు. వెనువెంటనే కిడ్స పఘర్ క్రీస్ట నిర్వాహకులు మమ్ములను ఆహ్వానించగా ప్రత్యేక రీతిగా బహిరంగంగా మా కుటుంబం దేవుని సేవించుటలో ఆనందంతో పాటుగా 16 ప్రత్యేక బహుమతులు, ప్రథమ స్థానం చేరగా దేవుని స్తుతించాము. దివాతియో 28 "దేవుని ప్రేమించు వారు దీవెనలను అందుకుంటారు భడడ్ల అనారోగ్యం ద్వారా పసైతాను శోధనలు ఎదురొకన్నాము. శ్రమలో ప్రభువే ఆదరించుచున్నారు. నా భార్య అరుణ స్నేహితురాలు వదిన గారైన

17

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు శాంతి మా అత్తగారు లలిత గారి వలై మమ్ములను ఆదరించి ధైర్యపరుట మా భాగ్యము. పెద్దబాబు తీవ్రమైన జ్వరంతో కొన్ని నెలలు బాధపడ్డాడు. ఎన్నో పరీక్షల పఘలితంగా గండెలో రకతనాళాలలో రకత స్రావణ జరుగుట వల్ల ప్రస్తుతం దేవుడు ఆయన హస్తం చాచి సవాస్థా క్రమంలో నున్నాడు. హల్లెలూయా. రెండవ బాబుకు నాలుగు సంవత్సరముల వరకు మాటలు రాలేదు. అద్భుతంగా నేడు సమర్థునిగా ఎన్నో రంగాల్లో ప్రతిబభలో ఎంత వివరంగా రాజుల చరిత్రల అధ్యయనంలో నేరపరిగా నిలిచాడు. ఈ రీతిగా దేవుని ఘనపరచుటకు నిరణయించుకున్న కుటుంబంగా నున్న నా భార్యను ప్రభువు దీవించారు. 2006లో నా తల్లి అనారోగ్య స్థితిలో నా భార్య బిడ్డలు కొన్ని నెలలు ఇండియా వెళ్ళి వారి భక్తిగల ఉనికితో ఆమెను ప్రభావితం చేయగా క్రీస్తును నవ్ముట మా ధన్యత. దేవునికే మహిమ చెల్లిస్తున్నాను. నా రక్రైస్తవ అనుభవంలో మానవాళ్ళ అంతటికి ఆశీర్వాదములను తీసుకొని వచ్చు యేసు రక్తము పాపములను కషవించను. పాపములు తొలగించి శుద్ధి చేస్తుంది. విమోచించి విజయాన్నిస్తుంది. శాంతినిచ్చి శాపవిమోచననిస్తూ బభ్రదపరుస్తుంది. స్వస్థపరచి, ఆయన సన్నిధికి తెచ్చి నాతన పరిచి మెండైన ఆశీర్వాదాలనిచ్చి జ్ఞానంతో అభిషేకించి నిత్య జీవాన్నిస్తూ మనలను శక్తివంతుల్ని చేస్తుంది. ఇదే మా కుటుంబాల సాక్ష్యము. క్రీస్తు ప్రేమిస్తూ కృపా కేషమాలు వెంబడి వస్తాయి. దీవెనలు ప్రార్తిస్తాయి. అనుదినమా ఆనందమయు*్న చేస్తుంది గనుక నా ఈ సాక్ష్యము ద్వారా అట్టి దీవెనలన్నీ పొందాలని నా ప్రార్థన. నేన నా వ్యాపారములో కస్టమర్లతో క్రీస్తును గార్చి సంప్రదించుటలో నాకానందముంది. నా నమ్మకమైన వృత్తి ధర్మా*్న గమనిస్తూ ఎందరో ప్రశ్నిస్తారు. మీ విజయాలకు ఆనందానికి నీలో ఉన్న శాంతికి రహాస్యమేమ ప్రసాద్? అని అడిగినప్పుడు నేను నమ్మిన క్రీస్తును గార్చి సాక్ష్యమిచ్చే అవకాశము దొరికిందని ఉపయోగించుకుంటను. ప్రతి సంవత్సరం క్రిస్మస్ కాలంలో నాతోటి వ్యాపారస్తులు, స్నేహితులు 15 ఫార్మసీలో పనిలోనున్న సరభయలతో బంధువులతో పారీట చేసుకుంటాము. అరుణ అన్న భాను కుటుంబము మేము ఇతర స్నేహితులు పాటలు వాయిద్యాలతో మా సాక్ష్యము చెప్పుటలో క్రీస్తుతో పరిచయము లేని వారు ఆకరి�ంపబడుట విశేషము. ఈ రీతిగా నా జీవితంలో నన్ను వెదకి రక్షించి, క్రీస్తు ప్రేమతో మంచి కుటుంబ ఆశీర్వాదమచ్చి ఉద్యోగంలో రాణించే ధన్యతనిచ్చిన క్రీస్తుకే నా జీవితం అంకితం. నేను గొంతెత్తి ఈ దావీదుతో కలిసి ప్రార్థించగలను. 2 సమయేలు 7:29 "దయ చేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉ ండునట్లు ఆశీర్వాదించుము నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదించబడును గాక!" ఆమెన్

18

Photograph from page 31 of Bhoodigantha Kreesthu Prabhuni Sakshulu (variant)
పేజీ 31

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

సాక్ష్యం 3. ఎన్నిక లేని నన్ను ఎతైన స్థానములో

నిలిపిన నా రక్షకుడు, క్రీస్తు

- లకీ�, ఓకల్ �మా,

అమెరికా

"యెహోవాయే నా బలము నా గానము ఆయన నా

రక్షణయు ఆయనే ప్రభుని గొప్ప నామమునకు స్తుతి

సోత్రతములు. నా బాల్యము హిందా సాంప్రదాయాలలో

గడిపాను. నా తండ్రి నా బాల్యములో 8వ ఏట

మరణించారు. నాకు ఒక అన్న, ఒక అక్క, ఒక తవ్ముడు

ఉన్నారు. మమ్ములను ఆదరించి ప్రేమించిన వార లేరు. నా తల్లి, అమ్మనాన్నల స్థానం వహించి సమర్థవంతంగా మమ్ములను ధైర్యంతో పెంచింది. మ్రదాసులో నుండగా గవర్నమెంటు సాకలులో విద్యను ముగించాను. నాకు అమ్మవలై చాలా పూజలు చేయుట చాలా ఇష్టముగా ఉండేది. నేను తెలివిగా నుండుట వల్ల సాకల్లో సాకలర్షిప్ లభించింది. నా విద్యాభ్యాసము సాఫీగా కొనసాగింది. బట్టలు కొనుట, పుస్తకాలు కొనుట, ఇంటి ఖరచులకు మాకు డబ్బులు చాలేవి కావు. మా అమ్మ సోదరుడు మామయ్య మమ్ములను కొద్దిగా ఆదుకునేవాడు. మేము చారిటీ ఇచ్చు దయగల పెద్దలను ఆశ్రయించి డబ్బు దానం చేయండని నిలిచి ఆర్థించే రోజులు మా అసహాయ స్థితిని ఎన్నడా మరువలేను. పేరికం చాలా బాధ పూరితము. దు'ఖంతో మా రోజులు గడిచాయి.

బాల్యములో నేను మానసికంగా గాయపడిన చేదు అనుభవా*్న బట్టి బభవిష్యతతుపై నాకేమీ నిరీక్షణ ఉండేది కాదు. నాకు మంచి రక్రైస్తవ స్నేహితులుండేవారు. వారు చాలా దయతో, ప్రేమతో నన్ను ధైర్య పరిచేవారు. కష్టాలలో నున్న వారి పట్ల చాలా కనికరము గల దేవుడు కేవలము యేసు క్రీస్తు అని ఆయన సుబోధలు చెప్పి ప్రార్థించుట, ఆయనతో స్వయంగా గోడు చెప్పుట అనేది నేర్పించారు. ప్రేమతో ఆదరణ చూపారు. వారు ఆదివారం సందర్శంచే ప్రార్థనా సమావేశాలకు నన్ను ఆహ్వానించేవారు. వారి

19

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఆరాధనలకు ఒక రోజు ఉదయాన్నే సిద్దపడి వెళ్ళాను. వారు గొంతెత్తి ఏక కంఠంతో శ్రావ్యంగా అర్థవంతమైన పాటలు పాడుట విన్నాను.

క్రీస్తు ప్రేమ మొత్తము వివరించబడిన పాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.

ప్రేమ యేసుని ప్రేమ....అది ఎవ్వరు కొలువ లేనిది

నిజము దీనిని నవ్ము...ఇది ధర అందించలేనిది.

ఎన్నడెన్నడు మారనిదీ ఆ దేవుని దివ్య ప్రేమ.

ఎన్నడెన్నడు వీడనిదీ ఆ దేవుని నిత్యప్రేమ...

తల్లిదండ్రుల ప్రేమ నీడలా తరిగి పోతుంది. కన్నభడడ్ల ప్రేమ కలగా మగులుతుంది. భార్య భర్తల ప్రేమ త్వరలో వాడిపోతుంది. బంధువుల ప్రేమ దీపంలో నానెలా తరిగిపోతుంది. కాని క్రీస్తు కలవారి ప్రేమ నిత్య జీవం వరకు నిలసతుంది. కడవరకు ఆదరించి నిలిచియండేది ఆ ప్రేమను ఆ్రశయించువాడు ధనయడు.

ఆ పాట వినుచుండగానే నా కళ్ళు అవిరామముగా వరి�ంచసాగాయి. దేవుని ప్రేమ నా శరీరమంతా తాకింది. ఆనందం ఆవిర్బువించగా ఆ క్షణం నుండి క్రీస్తు ప్రేమను ఆశ్రయించాను. నా జీవిత గమనంలో గణనీయమైన మారుప కలిగింది. యేసును రక్షకునిగా సీవాకరించాను. నా జీవితానికి క్రొత్త అర్థము కలిగింది. ఎలా ప్రార్థించాలో ఎలా క్రీస్తును ప్రేమించి ప్రార్థించాలో నేరచుకోగలిగాను. ఇదే మారు మనససు అనుబంధమని తెలియలేదు. కాని నాకు తండ్రి లేని లోటు తీర్చారు. నోరారా నా తండ్రీ అని సంబోదిస్తూ తండ్రి లేని లోటు తీర్చు ే్నేహితుడయయాడు. ఏ ఆదివారం నేను ప్రార్థనను విడిచి పెట్టక క్రమము పాటించాను. నాలో క్రొత్త ధైర్యము ఆనందం, ఆదివారం బయటికి వెళ్ళుట గమనించిన మా మామయ్యకు నా క్రొత్త విశావాసం క్రీస్తు పట్ల గ్రహించగా ఆగ్రహం కలిగింది. ప్రతి ఆదివారం కాపలా కాస్తు నన్ను ఆరాధనకు వెళ్ళ నీయకుండా నిర్బుందించేవారు. అసహాయురాలనై నేను డాబా ఎకిక ఒంటరిగా ఎవరా చూడని ప్రాంతంలో అదే దేవాలయముగా భావించి ప్రార్థనతో గడిపేదాన్ని. ఎంతో మధురమైన సమయముగా క్రీస్తు ఆ కాలాన్ని దీవించేవారు. బైబిలు చదువుటకు కూడా నిర్బుందించేవారు. బైబిలును నలుగు భాగాలు చేసి నా పాఠ్య పుస్తకాల్లో కలిపి పట్టుకొని రహస్యంగా చదువుకొనేదాన్ని. బైబిలులో మన్నా కన్నా మధురమైన జీవాహారము నా ఆత్మీయు ఆకలిని, తపనను తీర్చి తృప్తిపరచేది. నా ఆత్మకు పుష్టిని చేకూర్చిది.

20

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ప్రార్థన వాక్యము నా }పిరిలో లబ్డబ్గా మారిపోయింది. సహవాసం కరువైందన్న బాధ బాధించేది. అనుకొని రీతిగా నేను చదివే పాఠశాల సమీపంలో ఒక రక్రైస్తవ దేవాలయాన్ని గుర్తించాను. ఆయన అందరి హృదయ వాంచ్లిు తీర్చగలడు. ఆశగల వానిని తృప్తిపరుస్తారు.

నా కాలేజి విద్యాభ్యాస్ కాలమంతా నేను వెళుిటలో వచ్చుటలో ఆ దేవాలయం చేరి చిన్న ప్రార్థన చేసుకొనుటకు అలవాటయింది.

క్రీస్తు ప్రేమ సేవకు ప్రోత్సహించింది : నా విద్యార్థి దశలోనే క్రీస్తు ప్రేమను కనపర్చి సేవ చేయాలని ఆశ కలిగింది. కాలేజి పూరతయిన వెంటనే దారిలో నున్న చాలా పేద ప్రజల నివాసాలుండేవి. ఆ చిన్న పిల్లలను ప్రోగు చేసి విద్యను నేర్పిస్తూ, వారి చదువులలో ప్రైవేటు ఉచితంగా చెప్పేదాన్ని. ఆ ప్రాంతాన్ని దర్శించిన రక్రైస్తవ విశ్వాసులతో చేయి కలిపాను. హెాప్సిబా సిస్టు గారితో కలిసి పెంతకోస్తు అనుభవం గల విశ్వాసుల సహాచర్యంతో, యవవానసతుల పరిచర్యలో పాలుగన్నాను. యవ్వన కాలంలో శోధనలకు గురై, గాడి తప్పిన జీవితాల్లో దు'�తులకు ఓదారుప నిచ్చి ఆసరాగా నిలిచే వీరి పరిచర్య నాకు చాలా నచ్చింది.

"సడలిన చేతులను బలపరుచుడి, తొట్రిల్లు వాక్యాలను దృడిడ పరుచుడి" (యెషయా 33:3) "బీదలకు సువార్త ప్రకటించుటకు నన్ను అభిషేకించెను. నలిగిన వారిని విడిపించుటకు నన్ను పంపాడు (లాకా 4:18) అనేక మంది యువత మగవారి కోరికలకు బలై వ్యభిచార గృహాలకు అంకితమైన వారికి సేవాచ్చునిచ్చే ఈ విశ్వాసుల పరిచర్య నాకు ఆసక్తిగా తోచింది. నేను కాలేజీలో చేరిన మొదటి సంవత్సరంలోనే ఈ పరిచర్యలో పాలుగన్నట్లుగా నా సవాకీయులకేమాత్రం తెలియదు. నేనీ రీతిగా 8 నెలలు క్రీస్తు ప్రపమాపరిచర్యలలో అత్యధిక ఆనందాన్ని పొందాను.

నేను అతి తెలివైన దాన్ని కాదు. చిన్నప్పుడు జ్ఞానం లేదు గానీ వినికిడి కూడా తకుకవగా ఉండి పాఠాలు అర్థం అయేయవి కావు. నా స్నేహితులంతా తకుకవ వ్యవధిలో పాఠాలు నేరచుకొనగా, నాకు చాలా సమయం పట్టేది. ఒకసారి పరీక్షలలో 200 మారుకలకు నాకు 24 మారుకలు అనగా 12శాతం లభించాయి. రకమస్రీట పాఠాలు నేరచుకొనుటకు కష్టముగా తోచేది. ప్రయోగాలకు కూడా చాలా సమయం పట్టేది.

21

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నాతోటి వారంతా హేళన చేయసాగారు. "లకీ� నీరకపపుడా యేసుక్రీస్తు కావాలన్న గోల తప్ప చదువు మీద ఏమాత్రం ఆసక్తి లేదా? నీవు నీ చదువు చాలా నిర్లక్ష్యము చేస్తున్నావు. కాసత ఆలోచించు. తండ్రి లేనిదానివి నీకు చదువు చాలా అవసరం కదా!" అనే వారు.

అప్పటికే కొందరిని నా ప్రార్థనా గుంపుగా ఏరపరచి ప్రార్థనలు ఆరంభించాను. ఆశ్చర్యంగా వారు క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. నా చదువుకంటే ఎకుకవగా నా క్రీస్తుతో సహవాసం చేయడానికి సమయాన్ని గడిపేదాన్ని. పరీక్షల సమయం సమీపించగా చాలా భయం కలిగింది. నా సహవాసంలో నున్న ఒక ఆత్మీయ సోదరికి ప్రవచన వరం ఉంది.

ఒక రోజు ఆమె నన్ను పిలిచి "అవ్మా లకీ� దేవుడు నిన్ను గార్చి ప్రవచనముచ్చారు. నీవు విద్యాభ్యాసంలో అ్రశద� లేకుడా బాగా చదవాలి. అద్భుతంగా నీకు ప్రథమ ర్యాంకునిచ్చి సంతోషపరచుట దేవుని అభిషటవైనదని" తెలిపారు. ప్రభుని వాగ్దానాలు చాలా విలువైనవి, శక్తిగలవి. అదే ఆదివారం నాకు దైవజనుని సందేశంలో నీ దుడడుకర్ర నీ దండము నన్ను ఆదరించను అనే వాక్యం బోధించారు. దుడడుకర్ర వాక్యవైతే దండము వాగ్దానాలు. మన*్న ఆదరిస్తాయి గనుక ఇంకా కొంచెము శ్రముతో శ్రద్ధగా చదివి దేవుని వాగ్దానం సవాతంత్రించుకోవాలని ఆశించాను. ప్రభువు కృపలో పరీక్షలు బాగా వ్రాసాను. దేవుడు అబద�మాడుటకు నరుడు కాడు. నాకు ప్రథమస్థానము లభించింది. హల్లెలూయా. దేవుని మనస్సారా స్తుతించి ఘనపరిచాను. ఈ సాకష్యానుభవాన్ని డెయిరీలో వ్రాసుకొని బభ్రదపరిచాను.

నా విద్యలో నాకు ఉపాధ్యాయుడై బోధించి ఉత్తమ స్థాయిలో నిలబైట్టిన క్రీస్తు నాకు బంగారు పథదకము ద్వారా అధికారులు కానవాకేషన్ సమయంలో గౌరవించారు. క్రీస్తును మోస్తున్న గాడిదను గౌరవించారు. నేను క్రీస్తును వెాసినందుననే నాకీ సన్మానం లభించింది. నేను క్రీస్తు కొరకు ఒంటరిగా పడిన శ్రమను, పేలకు చేసిన పరిచర్యను, వ్యభిచార గృహాల్లో స్రీతలను ఆదరించి ధైర్యపరిచి క్రీస్తు ప్రేమను వివరించి రక్షణానుభవం కలిగించిన అన్నీ అనుభవాలు గురతుంచుకొని తగిన సమయంలో దేవుడు తన గపిపలి విప్పి ప్రతి జీవి కోరెకను నెరవేర్చినందురకై నా రక్షణ పాత్రను చేబాని కృతజ్ఞత చెల్లించాను.

↑ పైకి / Back to top