230
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అపార ప్రేమతో నింపబడింది. ఎంతటి విశ్వాసుల జీవితాల్లోనైనా భడడ్ల జీవితం, కుక్కలు చింపిన విసతరి కావడానికి పసైతాను ఎపపుడా వెంటాడుతూనే వుంటుంది. రక్రైస్తవ జీవితంలో క్రీస్తు నింపిన శాంతి ఆనందం దొంగిలించుటకు వారికి గల మంచి పేరు నాశనము చేయుటకు మంచి మనసాక్షిని హత్య చేయుటకు క్రీస్తు నుండి దారం చేయాలని పసైతాను చేయు విశ్వాప్రయత్నాలన్నీటి కొన్నిసార్లు విశ్వాసులు కూడా అపజయాన్ని పొందగలరు.
ఒంటరిగా, రాత్రంతా ప్రయాణిస్తూ శక్తితో ప్రార్థించి పెనుగులాడి ఆశీర్వాదం పొందాడు యాకోబు. ప్రతి విశ్వాసి జీవిత యాతలో ఈ సేటజి పొందాలి. క్రీస్తు సహాచార్యాన్ని వదులుకోరాదు. అప్పుడే విజేతలము కాగలము.
దేవుని ప్రేమలో లీనమై ఇద్దరు దంపతులు కలిసి ప్రయాణమయయారు. మారీలో నిజమైన లోతైన భక్తి భావం లేదు గానీ, మానవ సంబంధాల పరిచర్యగా వెళ్ళిననా లోతైన రీతిగా ప్రభువు ఆమెలో భక్తిని కలిగించారు.
ఎంతో ఆసక్తితో ఆ కుటుంబం దైవ సేవలో �నవైన రోజుల్లో చిన్నారి భడడ్ ఏకైక ప్రతికను ఎవరో దండగులు 13వ ఏటా అత్యాచారం చేసి వదిలివేశారు. ఆమెకు దు'ఖకరవైన అనుభవం వల్ల మారియా క్రుంగిపోయింది. ఆమెకు తన భడడ్కు ఏ నిరీక్షణ వుండదని రోదించింది. అప్పుడే నిజమైన సత్యాన్ని శాంతిని కోరుకోదలచింది.
పాస్టు గారిని ఆశ్రయించి ఆదరణ కోరింది. పాస్టు గారు సాటిగా తెలిపారు "అవ్మా, నీకు ప్రార్థనా జీవితంలో స్థిరత లేదు. సరియైన నిరీక్షణ లేదు. ఏ సహాయం అందిసేత గ్రహించగలవు? నీ హృదయం సరి చేసికోవాలని హెచ్చరించాడు మారియా మౌనంగా ఏడ్చింది. ఆత్మీయులుగా నా పరిస్థితికేమీ జవాబు లేదని తలంచింది. ఒంటరిగా తన గదికి చేరింది. ఏకాంతంగా నిజ దేవునికి వెుర పెట్టింది. తన బాల్యంలో భక్తిని జ్ఞాపకం చేసుకుంది. దేవునికి విరోధవైన ఆలోచనలు గర్వపు మన' స్థితిరకై పశ్చాత్తాపంతో ఆయన పాదాలు తడిపింది. క్రీస్తునకు నమ్మకమైన అనుచరులుగా ఉ ండాలంటే నియమాలన్నీ పాటించాలంటే ఏ వాక్య భాగాలు సహకరిస్తాయో వెదికింది. ప్రతి ఉదయాన్ని ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానంతో లేఖనల్లో ఉన్న విలువైన భావాలను అన్వేషించింది.
231
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
మారియా లోతైన విశావాసంతో ఎదికగకొలది తన కుమార్తె అవిశ్వాసిగా, అవిధేయురాలై దేవునికి దారమగుట గమనించి తల్లి చాలా దు'ఖంతో దేవునిని ప్రార్థించసాగింది. డాక్ట్ ్రన్ మాత్రం చాలా విశావాసంలో స్థిర విశ్వాసిగా నిలిచాడు. వారి కుమారెత ఆపరిచయయడైన ఆగంతకుని అత్యాచారానికి బలై గర్బువతియె�ు కుమార్తెకు జన్మనిచ్చింది. ఒక సంవత్సరం పాపతో తల్లిదండ్రులనాశ్ర్యించింది.
అంతలో తల్లిదండ్రులు అంకిత భావంతో క్రీస్తును ప్రేమించి సేవించుట గమనించిన కుటుంబంలో భక్తి ప్రభావం కుమార్తెను తాకింది. ఆమె హృదయం సపందించి ఒక ఆదివారం చర్చికి వెళ్ళగా ఎంత పాపినైనా యేసు చేరచుకొను ప్రియమత్రునిగా గ్రహించి క్రీస్తును వెంబడించుటకు నిశ్చయించుకుంది. కన్నీటితో ఒక ఆదివారం ఆరాధనలో వేదిక చేరి క్రీస్తుకు సంపూరణ సమరపణ చేసికోగలిగంది. ఆమె సమరపణా జీవితం నేటి వరకు నిలిచి ఉంది. నేడు ఆమె 39 సంవత్సరాల స్రీతగా నిలిచి 17 సంవత్సరాల కుమార్తెను ప్రభువు ప్రేమలో పెంచుకుంటుంది. నర్సుగా ట్రైనింగు పొందింది. తల్లి మారియాతో కలిసి మషను ట్రిప్లను చేపట్టి అనేక దేశాలు పర్యటిస్తుంది. ముఖ్యంగా జాంభయూ ఆప్ఫికాలో ఎకుకవ సేవ చేశారు. మారియా 10వ సారి ఆప్ఫికా వెళ్ళి సేవ చేయు ధన్యత పొందింది. టీవ్తో పాటు, భర్తతో, కుమార్తెతో వెళ్ళుటకు ఆనందపడింది.
విదేశీ సేవలలో జింబా ఆసప్రతిని ని]్మంచిన అమెరికా వారి సహకారంతో నున్న ప్రాంతంలో రకన్ కుటుంబం సేవ చేశారు. ఆపరషన్లు చేసే బాధ్యత రకన్ తీసుకున్నాడు. వీరి కుమారుడు జోసఫ్ కూడా ఆ పరిచర్యలో పాలుగన్నాడు. ఆసప్రతి సేవలతో పాటు ఆ ప్రాంతం వారి ఆత్మీయు అవసరతల పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆప్ఫికాలో నున్న ఆ ఆసప్రతిలో ఎయిడ్స్ వ్యాధితో బాధపే 20 సంవత్సరాల యువకుని చూడగా ్రన్కు భాష రాదు. ఆ స్థానిక పాస్టు గారు ఆ రోగి వారి బంధువులను క్రీస్తు చెంతకు నడిపించారు.
సువార్త సేవ, క్రీస్తు శిష్యునిగా పరిచర్యలు క్రీస్తు పట్ల ప్రగాడిడ విశావాసం, నమ్మకం ఇతర విశ్వాసుల సహకారము చాలా అవసరము. వీరి కుటుంబము వారి క్రీస్తు పట్ల భక్తి అచంచల విశావాసం, దృడిడ దీక్ష వల్ల అనేకులు మేలు పొందారు. అమెరికాలో కూడా వీరి సేవ విసతరించింది. అనేకులు ప్రార్థించుటలో సహకరించారు. రకన్ వైద్య సహాయంతో పాటు రోగులకు బైబిళ్ళను పంచేవాడు. రోగులను దర్శించి ప్రార్థించేవారు.
232
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ప్రార్థనాపరుల ద్వారా సువార్త అందునట్లుగా ప్రయత్నించారు. అవకాశాలు వెతకుంటా ప్రభుని నవ్మాలి. క్రిస్మస్ సమయంలో మారియా క్రొత్త భవనానికి అలంకరణ చేసింది. మీరు క్రీస్తురకై చేయు సేవను దేవుడు దీవించాడు.
ఇంత గొప్ప సేవ నా జీవితానికి వెలుగునిచ్చింది. కరప్రతాల సేవ గొప్పది. బాధల్లో దు'ఖాల్లో, నిరాశల్లో, అవసరాల్లో అవసరమున్న వారికి చిరు దీపంగా కారు చీకట్లో నిలుచుట విశ్వాసి కరతవ్యము. క్రీస్తు ప్రేమ పఘలితమే ఈ సేవలన్నీ అని లోకం చూస్తారు.
చదువరీ, ప్రభువు కొరకేమ చేయగలవో ఆలోచించు. అర్పింతను నేనాసమసతము నాదు జీవితము. నీదు ప్రేమ నన్ను తొందర్ చేయుచున్నది. హల్లెలూయా. ఆమెన్!
233

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
యేసురక్తము ద్వారా దీవెనకలదని నవ్మాను
- డాకటరు ఇ.సావేయల్ మోహాన్రాజ్
ఎపెఫస్సి 1:7 "దేవుని కృపా మహా ఐశ్వర్యమును బట్టి ఆ
ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము
అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగియున్నది.
బాల్యము :
భార్త దేశమందలి తమళ్నాడు రా�మునకు చెందిన
మధురైనందు జన్మించాను. నా తండ్రి పేరు ఎభనేజరు గారు. నేను వారికి ప్రథమ పుత్రుడను. నేను పుట్టిన మొదటి సంవత్సరములోనే నడువతని నిస్సాహాయుడనయ్యాను. ఆ రోజుల్లో ఉజ్జీవ సరభలలో సవాస్థా ప్రార్థనలు జరుగుచుండేవి. గొప్ప దైవ జనుడైన బ్రదర్ టి.ఎల్.ఆస్బార్న గారి సరభలకు నన్ను తీసికొని వెళ్ళారు. ఎంతో ఉత్సాహాకరంగా పాటలు పాడి ఆరాదించారట. గంభీరమైన వాక్యము పేరుతు యోహానులు శృంగారమునే దేవాలయములో కుంటి వాని స్వస్థత గార్చి వివరించి, వెండి బంగారాలు లేవు. యేసు నామములో లేచి నడువుమని చెప్పగానే దిగ్గున లేచిన కుంటి వానికి దైవ శక్తి తాకింది. నన్ను దైవజనుని యొద్దకు తీసుకొని వెళ్ళారు. మా తల్లిదండ్రుల విశ్వాసము వలన నాకు స్వస్థత లభించింది. బైబిలు గ్రంథదములో పకషవాయు గల వ్యక్తిని నలుగురు స్నేహితులు యింటిక ద్వారా క్రీస్తు దగ్గరకు దించిన సమయంలో స్నేహితుల విశ్వాసాన్ని క్రీస్తు ప్రశంసించారు కదా! మీటింగు జరుగుట ఆ తర్వాత ప్రార్థనలో మీటింగు ముగించు సమయములోనే నేను పరుగెత్తుట కారంభించానట. వీరి సువార్త పరిచర్య అతి సమర్థవంతమై అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందన్నారు. నన్ను దేవుని సేవకు ప్రత్యేకించుకున్నారో లేదో గానీ నాలో క్రీస్తు ప్రసన్నత నిలిచి కొనసాగింది.
సేవ పిలుపు :
నేను విద్యాభ్యాసము ముగించి పెఫడరల్ ప్రభుత్వ ఉద్యోగవైన కస్టమ్స్ సాపరింటైండ్ ఉద్యోగము నిర్వాహించాను. సంపూరణంగా 22 సంవత్సరాలు సంపాదన ఉద్యోగ ధర్మముతో లీనమయ్యాను. 2002 సంవత్సరంలో దేవుని పిలుపునందుకొని సంపూరణ
234
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు సమయము దేవుని సేవ చేయాలని నిశ్చయించుకున్నాను. పూర్తిన దైవ సేవకు పిలుపు అందుకొనుటకు ముందుగా జీవిత యాతలో ఎన్నో నిరుత్సాహాలు, ఒత్తిడికి గురయయాను. అపజయాలైన్నో ఎదురొకన్నాను. చాలా కృంగిపోయి నిరాశతో గడిపాను. ఆత్మహత్య చేసుకొని జీవితము అంతము చేసుకోవాలని ప్రయత్నించాను. మా అంకుల్ గారు దైవజనుడు నన్ను ఆదరించి ధైర్యపరిచి యేసుక్రీస్తు ప్రేమను, ఆయన అపార్ శక్తిని గార్చి రుచి చూపించగా నా వ్యర్థ జీవితమును గ్రహించి క్రీస్తు సిలువ చెంత చేరి పశ్చాత్తాపంతో క్రీస్తును సీవాయ రక్షకునిగా అంగీకరించాను. నా జీవితాన్ని ఆయనకే సమర్పించుకున్నాను. 1992 నుండి సేవా పరిచర్యలో ప్రసంగించు సమర్థతతో అనేక సేవకులను తరీపుదు ఇచ్చుచా, ఉపదేశించుచు, స్థానిక గ్రామాలలో, పట్టణాలలో సంఘములలో భార్త దేశములోను ప్రపంచ దేశములలో నేడు పరిచర్య కొనసాగిస్తున్నాను. గతంలో నేను గణిత శాస్త్రములో బ్యాచిలర్ డి^్రని, సోషియాలజీలో మాస్ట్స డి^్ర పొందుకున్నాను. లోకజా�నము పట్ల తపనతో న్యాయశాస్త్రము కూడా చదివాను. మ్రదాసులో ప్రఖ్యాత పరిచర్య చేసిన దైవజనులు డాకటర్ డి.జి.ఎస్.దినకర్ గారి "యేసు పిలుచుచున్నాడు శక్తి గల పరిచర్యల కాకరి�ంచబడి సువార్తికునిగా తరీపుదు పొందాను. సువారీతకరణ పరిచర్యలో గౌరవ డాకటరట్ పటాట పొందుకొని యున్నాను. నా గతంలో నేను గొప్ప క్రీడాకారునిగా నిలిచాను. అదే రంగంలో పి.టి.ఉషా స్థాయిలో తరీపుదు పొంది మంచి క్రీడాకారిణిగా ప్రసిద్ధి పొందిన ఎలిజిబైత్తో పరిచయం కలిగ అది ప్రేమగా మారి నా సతీమణిగా నిలిచింది. ఆమె భార్త దేశము తరపున అథ్లెటిక�లో అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాలుగని వెుడల్స కూడా పొందారు. నా పరిచర్యలో గణనీయమైన సహకారం అందించు నా భార్య సేవా పరిచర్యలు సువార్త మహాసరభలు, ఉపవాస ప్రార్థనా కూటాలు, టి.వి. కార్య్రకమాలు, ఆడియో మరియు వీడియో ్రపసట్లు, ఆధ్యాత్మిక గ్రంథాలు, చిన్న పిల్లల సేవా పరిచర్య, విధవర్రాండ సేవా పరిచర్య, క్రీడాకారుల మధ్య సేవ గ్రామాలలో సేవ వల్ల అనేకులు దీవించబడుచున్నారు. స్వస్థతలు మరియు పరిశుద్ధాత్మ శక్తిచే నింపబడుచున్నారు.
సేవానుభవాలు :
నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దైవ వాక్యంలో అనేక మర్మాలను బయలుపరచుచున్నాడు. వాక్య బోధన, ప్రార్థించు కృపనిచ్చాడు. నేను కేవలము దేవునికి
235
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అందుబాటులో నుండి వినియోగింపబడుచున్న పాత్రను మాత్రమే. ఆ దివ్య శక్తి క్రీస్తు హాస్తాలలోనే ఉంది. ప్రజలకు తన ఆశీర్వాదములను తీసుకొని వచ్చుటకు ఒక సాధనముగా దేవుడే వాడుకొనుచున్నాడు.
మత్తయి 9:37 "కోత విస్తారమే గాని, పని వారు కొద్దిగా ఉన్నారు విద్యావంతుడనై 22 సంవత్సరాలు ఉన్నత ఉద్యోగములోనున్న నన్ను సేవ్రై పిలిచినందుకు పని వానిగా సిద�పర్చినందుకు సర్వదా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. నన్ను 1992 సంవత్సరములో సేవకు పిలిచినప్పుడు ఉపన్యాసకుడిని కాను. ప్రాథదమక అర�తలు లేవు. బహిరంగంగా నిలిచి భార్యతో నేను హాజరైన ఆదివార ఆరాధనలో ఒక రోజు కానకలు కొరకు చిన్న ప్రార్థన చేయమని పాస్టు గారు అడిగారు. ఏదో తోచిన మాటలు స్ణిగి నా సీటు చేరాను. భయంతో వణికి పోయాను. సరిగాగ ప్రార్థించనందుకు చాలా సిగ్గుపడాను.
నేను బాల్యంలో బడిలో చదువుకొనే రోజుల్లో ఒక స్నేహితుడుండేవాడు. అన్ని పాఠాలు చాలా సులువుగా అర్థం చేసుకొని నేర్పుగలవాడు. నేను 4 గంటలు నేరచుకునే పాఠాలు ఒక్క అరగంటలో నేరచుకొనేవాడు. నేను గ్రహించిన దేమనగా వారి తండ్రి, తాత గారు బాగా ఉన్నత విద్య గలవారు. మంచి ఉద్యోగములోనున్నారు. బాగా నేరచుకొని సామర్థ్యము అతని రక్తంలోనే ఉంది. దీనిని బట్టి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి, పరలోకపు తండ్రికి పిల్లలవైనప్పుడు అధికమైన జ్ఞానము గల వారమగుదమని నేను గ్రహించాను.
కొలస్సి 2:3 "బుద్ధి జా�నముల సర్వ సంపదలు ఆయన యందే గుపతములై యున్నవి" రోమా 11:33 "ఆయన బుద్ధి జ్ఞాన బాహ�ళ్యము ఎంతో గంభీరము. ఆయన తీరుపలు శోదింప అశక్యము, ఆయన మార్గములు అగమ్యములు సరియైన నిరణయములు తీసుకొను అవగాహన దైవ జ్ఞానము వెయ్యి దహన బలులు ద్వారా సొలోమోను పొందాడు. గొరర్ర పిల్ల రక్తము ద్వారా మనము దైవజా�నము తప్పక పొందగలము అని నవ్మాలి.
దైవశక్తితో సింహములను నాగుపాములను అణగ్రతొకుక జ్ఞానము దేవుడిస్తారు. ఒకసారి ఇతర దేశములు ప్రవేశించు విసా కొరకు ధరఖాస్తు పంపగా 2 వారాలు మాత్రమే అరు�డుగా పసైతాను శకుతల నెదిరించాను. ఆ మరుస్టి రోజు విసా కొరకు వెళ్ళగా 3 నెలలకు మం�రైందని గ్రహించి దేవుని మహిమపర్చాను. అపవాది చేత
236
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు కల్గు ఆటంకములన్నీ ప్రార్థించుట ద్వారా యేసు రక్తము నందలి శక్తిని వినియోగించుట ద్వారా విడుదల పొందగలము.
చాలాసార్లు విమాన ప్రయాణాల్లో ఎన్నో ఆటంకాలు విమానం ఎక్కవలసిన సమయము దాటిపోయినను ప్రార్థన ద్వారా అది నిలిచియుండి సకాలమునకు గమ్యము చేరు ధన్యత లభించేది. అది దేవుని కృపయే. 1994 సంవత్సరంలో నేను దాచుకున్న సొమ్మంతయు దేవుడిచ్చిన భారము బట్టి దైవ సేకుల వస్త్రముల్రై క్రిస్మస్ కాలంలో ఖరచు చేశాను. అయితే అదే సంవత్సరం క్రిస్మస్ కాలమునకు రెండు రోజుల ముందుగా నా కుటుంబంమంతటికి సరిపోయి విలువైన వస్ర్తాలు నా స్నేహితులు నాకు పంపగా ఆశ్చర్యపడి దేవుని స్తుతించి ఘనపర్చాను. నేను యవవానునిగా ఉండే రోజుల్లో సినిమాల పట్ల ఆకర్షణ ఉండేది. స్నేహితులలో వెళ్ళి చూచేవాడిని. మానివేస్తానని తలంచి జయించలేకపోయాను. క్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడిన వారవైతే ఆయనే హృదయాన్ని పరిపాలిస్తాడు. సుళువుగా శోధన జయించగలము. నా బాల్య దినములో నా మామ్మగారు ఎపపుడా నా నోటిలో ఒక మాట చెప్పుకోమనే వారు అదే యేసురక్తము జయం. ఈ మాటను మనససులో నమ్మిచెేపత పరీక్షలలో విజయంన కలవాటు చేసుకున్నాను. ఈ అలవాటు వల్ల నా శరీర ఆధ్యాత్మిక జీవితంలో విజయమచ్చాడు. ఒకసారి దయ్యం పట్టిన యవ్వనస్తుని కొరకు ప్రార్థించగా దయ్యం వదిలిపో లేదు. అప్పుడు యేసు రక్తమే జయం అని ఉచ్చరించాలని పరిశుద్ధాత్ముడు ప్రపరపణ ఇచ్చాడు. అది తిపపగానే అపవిత్రాత్మ కేకలు వేయుచూ విడిచి పెట్టింది. యేసు రక్తమునకు శక్తి గలదు.
ఒక రోజు నేను ప్రసంగించిన తర్వాత ఒక వృద్ధుడు నన్ను సమీపించి మీరు ఎభనేజర్ గారి కుమారుడవా? అని ప్రశ్నించింది. ఈ పోలికలు శారీకంగా తండ్రిని నాకు అనిపించి గుర్తించగా క్రీస్తు రక్తము ద్వారా ఆయన లకష్యణాలైన ప్రేమ శాంతి మనలో నిలిచి క్రీస్తు అనుచరులు మీరనా అని గుర్తించగలరు. కొంత కాలం క్రితం ఒక అపారుటవెంటు కొనాలని నిశ్చయించి వివరాలు సేకరించగా డోర్ నెంబరు 13/ 8 అని ఉంది. 13 ను దురదృష్టంగా భావిస్తారు. 8 కూడా నష్ట సంఖ్య అంటారు. కాసత కలవరపడాను.
ఎపెఫసి 1:21 "నా దేవునికి అన్ని సంఖ్యల మీద శక్తి వున్నది. ఆయన పాదము
237
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు క్రింద ఉంచి సమసతము పైని ఆయన సంఘమును శిరససుగా నియమంచెను అని నా కొరకు దీవెనకరంగా మార్చునని నవ్మాను నెమ్మదిగా ఆ ఇల్లు సావాదీిన పరచుకొన్న తర్వాత పాత యాజమాని అప్పులలో నుండే వాడనియు నేను కూడా కొన్ని ఇబ్బందులైదురొకన్నాను. పాప పరిహారార� బలి రక్త ప్రోకషణము ఆధారముగా ప్రతి కిటికీ తలుపుకు నానెను వ్రాసి ప్రార్థించి ప్రోక్షించగా జయము కలిగంది.
దేవుని అపారశక్తి వాక్యము ద్వారా నన్ను ధైర్యముగా నిలబైట్టింది.
జకర్యా 4:6 "శక్తిచే కాదు బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగనని దేవుడు సెలవిచ్చెను ఒక పర్యాయము ఒక యవ్వనస్తుడు నా పరిచర్యల సమయంలో పరిశుద్ధాత్మ బాపీతస్మము కొరకు ప్రార్థించమని కోరాడు. భారంతో ప్రార్థించిననా, ఏమీ మారుప రాలేదు. నేను వ్యక్తి గతంగా ప్రభుని వేడుకొనగా ఆయన బయలుపర్చిన సత్యమేమనగా, ఆ యువకుడు ఒక స్రీతని అమతంగా ప్రేమిస్తూ దేవునికి ప్రథమ స్థానమవవాలేదు. ఆ పాపము పరిశుదా�త్మాభిషేకమునకు ఆటంకపర్చినది. పాపపు మరకలను తొలగించి శుద్ధి చేసుకొన్నప్పుడు పరిశుద్ధాత్మ నిలిస్తుంది. నేను ఆ యవవానస్తునికి బయలుపర్చిన విషయాన్ని సరిచేసుకొనిన వెంటనే ఆత్మ దిగి వచ్చింది. హల్లెలూయా.
అపొసత 2:17 "అంత్యదినములలో సరవాశ్రీరులపై నా ఆత్మ కుమ్మరించెదను" 2003 సంవత్సరం అమెరికాలో పోర్ట జపఘర్సన్ అనే పట్టణంలో వాక్య పరిచర్య చేయుటకు ఆహ్వానము నందుకొన్నాను. ఆరాధనకు ముందుగా ఆత్మ అభిషేకంతో పాటను పాడసాగాను. ఒక యవ్వనస్తుడు వేదిక చేరి మోకాళ్ళపై నిలిచి దు'�స్తున్నాడు. మరొక యువకుడు చేరాడు. ఆ రీతిగా సంఘమంతా దు'ఖంలో పశ్చాత్తాపంతో నిలిచారు. పరిశుద్ధాత్మ తాకింది. అందరూ దైవ శక్తితో నింపబడుట దేవుని కృప. వాగ్దానము నెరవేరుట చూస్తున్నాము.
యేసు రక్తము నాతన పరచుననే అనుభవంలో ఒకసారి ఒక పెద్దాయనకు ఆసప్రతిలో ప్రార్థన చేయవలసి వచ్చింది. ఆయన భార్య కూడా వృద్ధురాలు. వివాహమై 50 సంవత్సరములు పైగా దాటింది. ఎందరో మునిమనుమలు కూడా ఉన్నారు. ఆయన నామమందే తన భార్యను గతంలో ఆమె చేసిన పొరపాట్లు ఎత్తి పెట్టుట ఆరంభించాడు. ఆయన మాట్లాడిన వెంటనే పెద్ద గొంతుతో ఆమె భర్త తప్పులన్నీ చెప్పి విసిగించసాగింది.
238
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు రోమా 5:9 "ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడాలంటే పొరపాటులన్నీ పశ్చాత్తపంతో ఒప్పుకోవాలని తెలియజేసి ప్రార్థించగా లోబడ్డారు. మరొక పర్యాయం ఒక యవ్వన స్రీతని తనను వివాహం చేసుకుంటనని చెప్పిన వ్యక్తిని మోసం చేసినందున కషవించలేకపోతుంది. ఆమె రక్షింపబడినను క్షమ లేక ఆ్రకోషము దాచుకొన్నది. క్రీస్తు రక్తము పాపములను కషవించగలదని వివరించగా ప్రార్థించి విడుదల పొందింది. ఆనందంలో తిరిగి వెళ్ళింది. నా అనుభవంలో కార్లు రోడడు మీద ప్రయాణించుటకు వీలుగా నిర్మాణం చేయబడినది. విమానము గాలిలో ప్రయాణింపవలసినదిగా ని]్మస్తారు.
అట్లే సృష్టికరత ఏ ప్రణాళ్ళకలలో సృష్టించాడో ఆ ప్రణాళ్ళకను నెరవేర్చిలేకపోతే మనము దేవునికి తిరుగుబాటు చేసిన వారమై నీతిమంతులము కాలేము. ఆయన చిత్తంలో మనము ఆయనకిషుటలుగా జీవించాలి. యేసురక్తంలో శక్తి ఉంది. ఒకసారి అనేక మందిని హత్య చేసిన ఒక కరుడుగట్టిన నేర్సతుడు పట్టుబడి మరణ శిక్ష విదింపబడి చీకటి గదిలో ఖైదు చేయబడ్డాడు. ఒక పాస్టు గారు దర్శించారు. ఆయనపై వండిపడి దురా�ుషలాడుచు దైవసేవకుని ప్రక్కకు పంేపశాడు. ఈ రీతిగా మాడుసార్లు జరిగింది. నా పాపాలు ఎవరా కషవించలేరు పొండి అని అరిచాడు. సిలువలో దొంగను రక్షించిన క్రీస్తు మవ్ములను క్షమిస్తాడని పాస్టు చెప్పారు. పాపాలు కషవించగల అధికారము ఆత్మను పరలోకమునకు తీసుకొని వెళ్ళగలరని దీనంగా వివరించారు. కొన్నిసార్లు విసిగించినా ప్రేమించిన పాస్టు గారి ప్రేమ గ్రహించి చివరిగా ఆయన సువార్త సీవాకరించి రక్షించబడ్డాడు. చివరకు ముఖంలో సంతోషము ప్రకాశించుచుండగా మరణము అనే శిక్షను భరించుట అనేకులు ఆశ్చర్యపడ్డారు. అదే సిలువ శక్తి అని తెలసుకోవాలి.
సాధారణముగా మారెకట్లులో ్రదవ రూపకవైన సబ్బులు రెండు లబభ్యమగును. ఒక రకము వస్త్రముల మురికిని శుద్ధి చేయును. మరొకటి మరకలను తొలగించను. మన జీవితము శుద్ధి చేయబడక ముందుగానే పాపము మరకలు తొలగింపబడవలైను. యేసు రక్తము వ్యసనముల నుండి విమోచిస్తుంది. క్రీడలలో విజేతలైనను ఓడినను మద్యపానం సేవించుట పరిపాటి. ఒక స్నేహితుడు తీవ్రంగా మద్యం సేవించుట కలవాటై� విడుదల పొందలేకపోయాడు. క్రీస్తు మెల్లని స్వరం వినిపించింది. అసహాయ స్థితిలో రోడడుపై పడినప్పుడు ఒక స్వరం విన్నాడు. "యేసు నీకు నాతన జీవం ఇవవాగలడు
239
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు పశ్చాత్తాపంతో క్రీస్తును క్షమాపణ కోరి క్రీస్తును అంగీకరించాడు. అతని పక్షంగా అతని భార్య అతని తల్లిదండ్రుల అవిరామ కన్నీటి ప్రార్థన పఘలితంగా ఈ మారుప కలిగంది. అదే క్రీస్తు రక్తము యెక్క రూపాంతర పరచు శక్తి నా మేనమామ గారు కూడా ముకుకపొడి పీలచు వ్యసనం ఉండేది. ఎంతో ప్రయత్నం చేసినా వల లేకపోయేవారు. మా సువార్త పరిచర్య ద్వారా క్రీస్తును సీవాకరించిన తర్వాత విడుదల పొందారు. ఒకసారి విదేశములో పరిచర్య చేయు రోజుల్లో ఉన్నత స్థానములో గౌరవం సంపద గల వ్యక్తిని కలసుకొన్నాను. దైవ జనులను ప్రేమించే వ్యక్తి అనుకొని రీతిగా భారీ నషాటలు ఎదురొకన్నాడు. అతని ఆస్తి వేలం వేశారు. అతని జీవితంలో రహస్య పాపం వల్ల ఆశీర్వాదముల ప్రవాహామునకు ఆటంకము కలిగంది.
హెా;్ర 4:13 "మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియు లేదు. మనవెువనికి లెక్క చెప్పవలసి యున్నదో ఆ దేవుని కన్నులకు సమసతము మరుగు లేక తేటగా ఉ న్నది" మనలో పాపముంటే మన ప్రార్థన ఆలకింపడు ఎవరైన అతిథదులు ఇంటికి వస్తున్నారంటే ఎంతో శ్రద్ధగా శుభ్ర�పరుస్తాము కదా! మన దేవుడే మన హృదయంలో నివాసం చేయవలసి వేసత ఎంతో పరిశుద్ధంగా ఉండాలి కదా! గతంలో ఒకసారి నా అనుభవంలో ఒక సోదరి యేసును చూచానని సాక్ష్యమిచ్చింది. మరొక సోదరి అదే సాక్ష్యం చెప్పింది. నేను కూడా యేసును చూడాలని ప్రార్థించాను. ఆ రాత్రి యేసు అనేక మందికి క్రీస్తు దర్శినముచ్చుట చూచాను. నాకేది ప్రభువా అని అడిగాను. దైవ వాక్యం చూపించారు. మత్తయి 5:8 "హృదయ శుద్ధి గల వారు ధనయలు వారు దేవుని చూచెదరు యేసు రక్తము శుద్ధి చేయును గనుక ఆ తర్వాత ప్రభువును చూడ గలిగాను. ఒక పర్యాయము ఒక బ�ద� మతసు�రాలు నేను వాక్యం చెప్పు చండగా నేను మాయవై యేసు ప్రత్యకష్యవైనట్లుగా చూచిందట. ప్రార్థించుచుండగా యేసును చూచిందట. వెంటనే క్రీస్తు నా రక్షకునిగా సీవాకరించిదట. దేవుని సర్వశక్తి గల కృప మనలో నిలిచి ఉంటేనే తన శక్తిని ప్రేమను బయలు పర్చగలడు. ఒకసారి ఒక గ్రామమునకు సేవ్రై కారులో వెళ్ళాను. కారు డ్రైవరు మీటింగు సమయంలో క్రీస్తుకు తన జీవితాన్ని అర్పించారు. అయయా గతంలో దొంగతనం, నరహాత్య వంటి నేరాలు చేశాను. నా పాపదోషాలు నన్ను బాదిస్తున్నాయి. శాంతి లేదు నిద్ద లేదు. నాకు భవిష్యత్తు ఉన్నదా? అని అడిగాడు. యెషయా 53:5 "ఆయన మన పాపములను బట్టి గాయపర్చబడ్డాడు. ఆయన దెబ్బలచే మనకు స్వస్థత కల్గుతుంది" ఈ సత్యం నవ్ము అని చెప్పాను. వెంటనే నమ్మి పోలీసులకు
240
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు తన నేరాలు చెప్పాడు. సాకష్యధారాలు లేనందన శిక్ష తొలగించారు. స్వంత వ్యాపారం చేసుకొని సాక్షిగా జీవిస్తున్నాడు. ఇదే క్రీస్తు రక్తంలో గల గొప్ప శక్తి.
ఒకవేళ్ షాపులో వసతువు కొన్నచో అది మర్చిపోరాదు. అది స్వాధీనం చేసుకోవాలి కదా! అట్లే సిలువ రక్తం ద్వారా విమోచింపబడిన మనము ఆయనకు చెందిన వారంగా రక్షణ సీవాకరించుకోవాలి. క్రీస్తు రక్తము బభ్రదపరుస్తుందని నమ్మాను. ఒక యవనసు�డు విశ్వాసిని ప్రేమించాడు. ఆమె నిరాకరించింది. దష్టమాంత్రిక శకుతలను ప్రయోగించాడు. చివరకు ప్రార్థనా శక్తి ముందు మాంత్రిక శక్తికి బలము లేకపోగా సోదరి ప్రార్థన వెనుక క్రీస్తు రకత శక్తి ప్రభావవైనదని నమ్మి ఒప్పుకొని పశ్చాత్తాప్ పడ్డాడు. ఆ దురాత్మలు పని చేయునప్పుడు ఆ సోదరి కన్నీటితో ప్రార్థించు దైవ ధ్యానంలో ఉండెను. యేసురక్త శక్తి నాశ్ర్యించి తనకు కాపాడమని కోరింది. చివరకాయవవానసతుడు దైవ సేవకుడయయాడు. ఒక పర్యాయము 2004 సంవత్సరం డిపసంబరు 26 తేదీ నా స్నేహితుడు తన కుటుంబముతో మ్రదాసులో వెురీనా బీచ్ దర్శంచ దలిచాడు. 91 కీర్తన చదివాడు. అపాయము దరికి రాదని నవ్మాడు. వారి కన్నుల ముందే సునామ ప్రమాదంలో అనేక మంది సముద్రం పాలైయయారు. వీరు రక్షింపబడ్డారు. మన ఏకైక ఆశ్రయము సజీవమైన బండ మాత్రమే కాదు. దాని చుటుట అగ్ని ప్రాకారముగా నుండి మధ్య నివాసియె�ు మనకు ప్రాకారముగా ఉండును. అపవాది మనపై దాడి చేయునప్పుడు యేసు మధ్యవర్తిగా ప్రవేశించి తన రక్తముతో సమాధానపరచును. ఒకసారి వాక్యపరిచర్య జరిగించు సమయంలో బలమైన సేవ ప్రభువు ఇచ్చారు. దీనికి ముందుగా మలేషియులు ఒక ప్రవక్తిని ప్రవచనము ద్వారా ఎవరో దురాత్మలను నాపై ప్రయోగం చేశారనియు దేవుడు కాపాడారని తెలిపారు. ఈ రీతిగా ప్రతి అనుభవంలో దేవుడు నాకు తోడై యండి సేవకు ప్రోత్సహావిస్తున్నారు. ఒకసారి మలటరీ ఆఫీసరు అంగవైకల్యం గార్చి చెప్పారు. ఏ రోజున నా దేశం కొరకు గాయపర్చబడాడ్నో మన దేశం అదే రోజు జయం పొందింది అన్నాడు. ఆ మచ్చలు గాయాలు గురతుగా నున్నవి. అట్లే ఆయన పొందిన గాయము ద్వారా మనకు స్వస్థత విజయమని నవ్మాలి. ఎన్నో రోగాలు యేసు నామంలో స్వస్థత పొందుట నా సేవలో జరుగుట ప్రభువు కృప. నిరగ 15:26 "రోగము స్వస్థత మరలా రప్పించుచున్నాను. స్వస్థ పర్చి రక్షణ నిచ్చే దేవుని సేవించు భాగ్యం నాకిచ్చి ఈ సాక్ష్యము ద్వారా మీరు ఆత్మీయ బలం పొందాలని నా ప్రార్థన. కన్నీరంతా తుడుచును. కనికరించి కాపాడున్ కారు మేఘమువలై కష్టములు వచ్చినను కనికరించి మన*్న కాపాడును. రమ్మనుచున్నాడు. నిన్ను ప్రభుయేసు హల్లెలూయ.
241

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
ప్రేమించి నన్ను వెదకి రక్షించిన క్రీస్తు నా రక్షకుడు
- శారోన్ ప్రవీణ్, బైల్లంపల్లి
యేసుక్రీస్తు దివ్య నామమంలో మీకు శుభములు. నా పేరు
పెద్దిమల్ల షారోన్. గతంలో నా పేరు రమాదేవి. హిందా
కుటుంబంలో బభ్రదాచలంలో జన్మించాను. ఖమ్మం జిల్లాలో నున్న
విశ్వానాథం, లకీ� గార్లకు జన్మించాను. మా నాన్న గారు సమీపంలో నున్న హిందా దేవాలయంలో ప్రజలకు పంచాంగం ఎ్రేప వారు. జ్యోతికష్యము కూడా తెలిపేవారు. ఇంటిలో ఆడవారెవవారా బయట తిరుగరాదని శాసించేవారు. నేను కూడా సనాతన హిందా ఆచారాలన్నీ పాటిస్తూ పూజలు చేసేదాన్ని. నేను ఏడవ తరగతిలో ఉండగా నాకొక వింత కలవచ్చింది. ఆ కలలో ఒక వ్యక్తి కనిపంచి నాకొక బైబిలు అందించారు. ఆ కలను మా అమ్మతో చెప్పాను. పెద్ద కులంలో జన్మించి హిందా దేవతలను నవ్మాము. క్రీస్తు మనకు వద్దు అని తెలిపింది. తకుకవ జాతి వార క్రీస్తును నమ్ముారని కూడా చెప్పింది. ఆ కల గార్చి ఎవరితోనా సంప్రదించవద్దని కూడా తెలిపింది. నా చదువు ముగించాక నర్సు కోర్సులో ప్రవేశించాను. ఆఖరి సంవత్సరంలో చాలా ఆందోళ్నలకు గురై బాధపేదాన్ని. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎకుకవ అయయాయి. నేను హైదరాబాదులో ఉద్యోగంలో చేరాను. ఆ సంస్థలో ఒక సోదరుడు క్రీస్తు గార్చి చెబుతా ఉండేవాడు. నేను హైారదాబాదు వచ్చింది ఉద్యోగం కోసం గాన, యేసు క్రీస్తు గార్చి తెలిసికొనుటకు కాదని తలంచాను. కానీ దేవుని చిత్తంలో దేవుడు నన్ను వదిలిపెటట లేదు. నా సంస్థో పరిచయమైన రక్రైస్తవ సోదరుడు రక్రైస్తవ సమావేశాలకు, ప్రార్థనా కూటాలకు ఆహ్వానించగా వెళ్ళాను. నా స్వంత నమ్మకాలతో హిందా దేవతలతో పాటు క్రీస్తును కూడా ప్రార్థించుట ఆరంభించాను. ఒకసారి నాకు ముకుకలో చీము చేరి అనారోగ్యం పాలయయాను. ఎన్నో మందులు వాడిననా స్వస్థత లభించలేదు. ఒక రక్రైస్తవ సోదరి ప్రభువు నామములో స్వస్థత పొందవచ్చునని ఆశించి, నన్ను తీసుకొని వెళ్ళింది. ఆ ప్రార్థనా కూటము సమయంలో నేనొక స్వరాన్ని విన్నాను.
నా ప్రియమైన కుమారీ, నీవు నన్ను నిజంగా ప్రేమించి ఆరాదించగలవా? ఆ
242
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు సవారమునకు విధేయురాలనిగా జవాబిచ్చాను. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానుగా ప్రూ అన్నాను. నీవు నన్ను నిజంగా ప్రేమిస్తే నీవు ఈ హిందా ఆచారాలన్నీంటి నుండి విడుదల పొంది రావాలన్నారు. ఎందుకో ఆ స్వరానికి పూర్తిగా లోబడాలనిపించి నా దేవతలను ఆరాదిచుట పూర్తిగా మానివేశాను. ఆ రో� మొదలుకొని ప్రభువులో ఆనందిస్తూ నా జీవితాన్ని ప్రాంతంగా కొనసాగించుట ఆరంభించాను. మేమున్న ప్రాంతానికి సమీపంలో కూకటపల్లిలో ఒక చిన్న మందిరాన్ని నడిపించే రెవరెండ్ రత్నమాణిక్యం అనే సోదరి సమాహాసానికి వెళ్ళుట ఆరంభించాను. ఆమె నాకు ఆత్మీయ గురువుగా నిలిచారు. ఆమె పర్యవేక్షణలో మంచి విశ్వాసిగానున్న దైవ భక్తి గల యువకునితో నాకు వివాహము సిద్ధపర్చారు. మా మామ గారి సవాస�లము బైల్లంపల్లి అదిలాబాదు జిల్లా. నేను హిందా మతసు�రాలినైను వారంతా చాలా ప్రేమగా చూచేవారు. మా వివాహ జీవితం ఆనందంగా ప్రభుని అపార ప్రేమలో సాగిపోవుచుండగా ఏడు సంవత్సరాలలో ఇద్దరు భడడ్లను ప్రభువు బహుమానంగా ఇచ్చారు. అభిషేక్, అక్షయ మా బిడ్డలుగా ఆనందం అందించారు. త్వరలోనే ఉద్యోగంలో రైల్వేలో సాపరింటైండెంట్గా ప్రమోషన్ అదుకోగలిగాను. ఎన్నో ప్రశంసలు, అవార్డులను అందుకోగలిగాను. దేవుని కృపలో అధికారుల దయ మన్ననలతో ఉద్యోగంలో సంతోషంగా గడిపాను.
సరిగాగ కొన్ని రోజుల తర్వాత బైల్లంపల్లిలో నా భర్త చేసే కలవారి పరిచర్యలలో సహకరించాలని దేవుని చిత్తముగా నుండుట స్పష్టంగా గ్రహించాను. నేను నా పెద్ద జీతమున్న ఉద్యోగం వదిలి విశావాసంలో జీవించుట ఆరంభించుట చాలా క్లిష్ట పరిస్థితులను ఎదురొకన్నాము. నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దనముచ్చిన క్రీస్తు ప్రేమ మాలో ఇవ్మానుయేలుగా తోడుగా ఉంది. దేవుని రాజ్య వ్యాపిత్రై మేము చేయు సువార్త పరిచర్యను అంచెలంచెలుగా ప్రభువు బహుగా విసతరింపజేశారు. మొదటి అపొసతలులు చేసిన అద్భుతాలను మా ద్వారా జరిగించుచున్నారు. నిన్న నేడు రపు మారని గొప్ప దేవుని సేవిస్తున్నాము. క్రీస్తును సీవాకరించి సేవించుట ఉత్తమ కరతవ్యముగా హెచ్చరిక ప్రభువు కృప మీతో నుండును గాక! ఆమెన్!
మా వెబ్సైట్ మా కొరకు మా సేవార్థం ప్రార్థించండి. ప్రభువునందు సోదరి శారోన్ ప్రవీణ్
243
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
244
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు