Chapter 1 of 16

సాక్ష్యం 1

సేకరణ :

శ్రీమతి గ్రేస్ విజయ టి.యస్

ప్రచురణ

ఫిలిప్ పబ్లికేషన్స్్

27-2-7, లూర్దునగర్,

గుణదల, విజయవాడ - 520004

ఫోన్ : 0866 - 2451783

(దీ�బస�స్త్ర�అ్" ఖతీ�ర్�బ ూతీ�ప�బఅ� ళ�సర�బశ్రీబ - తెలుగు)

పవ

శ్రీమతి.

నవంబర్ - 2011

ధర రూ. 50/-

�శీతీ జశీ"వర

ూ"శ్రీ"ర ూబపశ్రీ�ష�్�శీఅ

డి.నెం. 47-2-7, లూర్దునగర్,

గుణదల, విజయవాడ - 520 004.

ూతీ�అ్వస �్

విజయవాడ -2, ూ� 2430148

Photograph from page 4 of Bhoodigantha Kreesthu Prabhuni Sakshulu (variant)
పేజీ 4

ప్రభుని నామమునకు మహిమ ఘనత

ప్రభావము సదా చెందాలని దీన ప్రార్థన.

గత కొన్ని సంవత్సరాలుగా సేకరించిన వందల

సాక్ష్యాలనందించి నన్ను రచనా రంగంలో నిలిపి గొప్ప

స్ఫూర్తిని ప్రోత్సాహాన్నందించిన నా రక్షకునికేమి

చెల్లించగలను? రక్షణ పాపతచేబాని

కృతజ్ఞతలర్పిస్తున్నాను.

నా పుస్తకాలను గురించి వెబ్సైట్లో నుండి అనేక్ ప్రాంతాలవారు చదివే ధన్యతనందించిన ప్రెసిడెంటుగారైన జాషువా పిల్లిగారు,

షషష.బవషట.అవ్ చేయూతనిస్తున్నవారి అన్నయ్య శ్యాము పిల్లిగారు నా కుమారులుగా నిలిచి అందించుచున్న ఆప్యాయత్రై నిండు వందనాలు.

నా ప్రార్థనాత్మను గుర్తించి ప్రేమిస్తున్న యు.ఇ.సి.ఎఫ్.()

ఖజుజ� సభ్యులకు రావే సంఘవు పసల్ప�ోను బృందానికి ఈ పుస్తక ప్రచురణకై ఆర్థిక సహాయం అందించిన నా కుటుంబం నిత్యము దేవుని దీవెనలతో వర్థిల్లాలని నా ప్రార్థన.

ఈ పుస్తకములో నాగుర్చి మంచిమాటలు వ్రాసిన � రవీందగారికి మరియు అన్నయ్య డాక్టరు వణిలాల్ గారికి వారి కుటుంబవుల ప్రేవాభివానవులకై సర్వదా కృతజు�రాలను. డి.టి.పి. ద్వారా సహకారమందించిన అరుణోదయ ప్రింటింగ్ పపెస� వారికి, శ్రీమతి పుష్పలత ఎపప�ాయివుగారు, ఎవాంజిలిన్గారికి, జి.�.యల్ ప్రింటింగ్ పపెస� వారికి కృతజ్ఞతలు. స్పందన ద్వారా పుస్తకాన్ని ప్రచురించిన దండాల సోదరులు దేవసహాయంగారు, ఎపప�ాయివుగారు, డేవిడ్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు.

నా ఈ రచనలు అభివానిస్తూ ఆదరించే చదువరులందరికి నిండు వందనవులతో సదా మీ సేవలో సోదరి గ్రేస్ విజయ.

Photograph from page 5 of Bhoodigantha Kreesthu Prabhuni Sakshulu (variant)
పేజీ 5
Photograph from page 5 of Bhoodigantha Kreesthu Prabhuni Sakshulu (variant)
పేజీ 5
Photograph from page 5 of Bhoodigantha Kreesthu Prabhuni Sakshulu (variant)
పేజీ 5

శ్రీమతి గ్రేస్ విజయ టి.యస్.గారు � గంటా జాన్

శ్రీమతి గంటా సంతోషమ్మ దంపతుల సంతానవులో

ఒకరు వీరి తల్లిదండ్రులు ప్రార్థనాపరులు. వారి

క్ర్మశికష్ణలో పెరిగిన గ్రేస్ విజయగారు విద్యాభ్యాసం

పూర్తిచేసికొని ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించారు. వీరి భర్త

�.టి.యస్ సుందరరావుగారు రక.బి. యున్ కళాశాలలో

ఆంగ్లభాషను బోధించి పదవీ విరమణ చేసారు. భర్తగారి ప్రోత్సాహంతో గ్రేస్ విజయగారు సాహిత్యరంగంలో అడగుపెట్టి అనేక మందిని కలసి వారిసాక్ష్యాలను సేకరించి వాటి నన్నింటిని ముద్రించి పుస్తక రూపంలో పాఠ్కులకు అందించారు సాక్ష్యాలను సేకరించడం ఎన్నో వ్యయప్రయాసాలతో కూడినప్ని ఒకట్యితే, ముద్రించడం ఖర్చుతో కూడిన పని. అయినా వీటిన్నంటిని ఉ్రేకిషస్తూ పశమ అయినా, ఓర్పుతో వీరు చేస్తున్నా మంచిపని ప్రశంసనీయం.

అంతేకాక, మంచిభావాలుగల ఆంగ్లంలో వున్న పుస్తకాలను అనువదించడం ఒక కళ్. ఇది ఎంతో సాహసంతో కూడిన ప్రక్రియ. వీరు సహృదయులు, ప్రేమవూర్తి, చక్కగా నవువతూ అందరిని పలకరిస్తూ ఉంటుంది. వీరి పలకరింపు వీరిపపరుకు తగిట్టుగానే ఉంది. గ్రేస్ విజయగారి కలంనుండి వెలువడిన పుస్తకాలు ఎంతోమందికి అనేక రీతులుగా ఆత్మీయవేలనందిస్తున్నారు. రాబోయేకాలంలో మరిన్ని పుస్తకాలు రచించాలని అందుకు దేవాది దేవుడు ఆయురారోగ్య ఆశీర్వాదాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో భర్తగారైన టి.యం. సుందరరావుగారు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తున్నావు. శుభాకాంకషలతో...

Photograph from page 6 of Bhoodigantha Kreesthu Prabhuni Sakshulu (variant)
పేజీ 6

ఈ పుస్తక విడుదల సందర్భముగా శ్రీమతి గ్రేస్ విజయగారిక

నా అభినందనలు. ఇది చాలా వ్యయప్రయాస్ ఓర్పుతో కూడినది.

మరియు ఎన్నో పశమలు, శోధనలు, వేదనలు సహితం లేకక్చేయక

నిస్వార్థముగా ఈ పని చేయుచున్నారు. క్రీస్తు ప్రేమ ఒరకిలో

నున్న యెడ్రల ఇతరులకు ఈ ప్రేమను పంచుటకై ఎంత

మూల్యమెంతో చెల్లిస్తారు. నిజ విశ్వాసులు ఒక వెలుగు

కలిగియుందురు. వారు ఆ వెలుగులో ప్రకాశిస్తూ ఇతరులను

వెలిగిస్తారు. గ్రేస్ విజయగారు ఈ కోవకు చెందిన వారనుటలో

సందేహంలేదు.

దేవుడు చేసిన సృష్టిలో ఈ భూమిపై చేసిన అద్భుతములలో కల్లా అద్భుతమైనది. ఆశ్చిర్చిమైనది మానవుడే. మరి ఈ మానవులలో విజయులు ఎవరు? దేవుని అన్వేషించి కనుగొని, ఆయన వారిలో నడ్రచుచు ఆయనతో సంబంధవుకలవారే. నరుడు ఎంత ఘనత వించిననా నిలువజాలడు అని వ్రాయబడినట్లు ఈ లోకంలో ఒకడు ఎంతో పేరు పప�ా్యతలు సంపాదించి దేవుని నెరుగర కుంటే వ్యర్థమే.

ఒకరు దేవుని కకనుగొనిచో అట్టివారి సాక్ష్యము సత్యానేవషలో ఉన్నవారికి ఎంతో ఉపయోగకరం, ప్రేరణ. అటువంటి సాక్ష్యములు లెకక్లేనని ప్రచురించి ప్రపంచ మంతట నన్న తెలుగు విశ్వాసులకు అందింస్తున్నారు. సమాజవులో వివిధ వరివులకు చెందిన వ్యక్తులు వేవు క్రీస్తును కనుగొని ఆయనకు సమర్పించుకున్నామని సాక్ష్యము చెప్పుట అంత తేలికైన విషయమా? ఇది వరకు క్రీస్తును గురించి తెలియని వారు సత్యమును గ్రహించి ఎన్ని శ్రమలైనా సహించి ఆయన వారిలో ఉన్నవని చెప్పే సాక్ష్యం, క్రీస్తు నెరిగి యున్నామని చెప్పి ఆయన వారిలో లేని వారికి చెంపపెట్టు అయితే క్రీస్తును గురించి తెలియని వారికి ఒక ప్రేరణ.

శిష్యుడు యోహాను దర్శనములో పరలోక పెద్దలు క్రీస్తులో ''నీవు వధింపబడిన వాడ్రవై, నీ రక్తమిచ్చి ప్రతిజాతిలోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతిజనము లోను దేవుని కొరకు ప్రజలను కొన్నావు——. ఎంత అద్భుతమైన మాటలు రెండువేల సం"ల క్రితం వ్రాయబడిన వాక్యం ఎలా నెరవేరుతుందో మనం కనులారా చూస్తున్నావు. గ్రేస్ విజయగారి సాక్షులు కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలు మాట్లాడే వారర. క్రీస్తుకు ఈ లోకంలో ఒక మతం లేదు గాని ఒక సంఘం ఉంది. ఆ సంఘమునకు రకత్, మాంస వాస్తవం లేదు గాని ఆత్మలో ఆయనను ఎరిగినవారే ఆయన వారసులు.

నేను కూడా 2008 సం"లో వారి పుస్తకములు నెట్లో చదివి ప్రభావితుడనై రచయితతో పరిచయం చేసుకున్నావు. యు.యి.సి,యఫ� వారికి ధన్యవాదములు దేవుని నామమునకు మహిమ కకలుినుగాక. ఆమెన్.

క్రీస్తు ప్రేమతో

్చిబ�ఫ :9000636890

3.ొ� నళ్ళావా�"షభజ "షబ"ొ్శిటప� చస్త్రద్ దష "్శిబ"న�పచ� జీ"ట"న"ై గీశిళదిష

బ.వ.ష.ట

(షషష.టపష్ర.శీతీస్త్ర)

షషష.యశీ�అ"ష.శీతీస్త్ర

బ.వ.ష.ట

�బొతన్ "ా"్ర్ప"�్శి-వా"స.

ొ�ల్భి, దాచ� � �ాన"�ి ్ఞ"ష�బబ"�దషిచ� -ట�ిాచ�. బ�టొ�}�-ో నఖాిబా నప�"ట్చ

డృి"షప-ో బ�ాం�ని"� నొ"ఓచ �ాన"�ి "ట�ఏదా ్ఞ"ష�బ�ాచ�.

్ఞ"డృిన-వా� ఖాబా�స.

�ానజి" ్ఞ"షావా�ఏచ� పల�ని గ్శీాొి"ై ూచ�సబ"�దషిచ�. �ై పప"భిచ న"ళబా"

"ా�ప�పచ�స�ా�ది�. స్త్ర� జీప�్భజ� ్ఞ"ొ�్ �.గబక.గద్.గ�ఫ ఈడ్�ద్ప

దీ.ళ.చీ.�.

నజివిా�శ్రీ�ి్ జీసృన".

ఇాి�గీప�ొ్శిప బ�ళబ�ా-వార, ూట్సావా� "ా�ప� ఈు�గీప�ఖవా�చి దాచ� �ొబాబ"�చి జీఈాద్ని"ట"లఫ

�ానజి�ొ�. శ�ఏ"� ్ఞన�బ"� దట�వ ్ఞన�బ"� -టవావా� ప�గీృప�ొ్శిపతన్ ్ఞఈా�ా�ఖా ్చిఇి�త� జీదా

జీ�గీప" ఖషప ్ఞ"డృిన-వా� ఖావా"�పగీప�.

్ఞఈ�-ష�ఇాి�ఖవా�ఏ�జి� "ట�ర�్టి�భ్ డిప, �డ్"భజవాేావా"ై ఇ�ిస్త్ర�ి, ఓన"ో�ై "్నజ్మి�

.్షటఅయ

"ష� స్త్ర�ల"""ై ఖట�ాచ �ానజి�ొ� గీశిళదిష "�ఖవావా�ొ� ఖాబా�జి�దషిచ�. ొ"భా

ఖాబా నో"�ిచ�.

28.్ఞ"స్త్ర}్ దష�జి� జీ"ట"న"ై బ�ఇ�ి"షబ"-ో "�ఖవావా�ొ�ావా�టభజ�. ావా�ొళచ"ై

బ.వ.ష.ట

31.

చ�స�ఖా స్త్ర�న� గ్శీాొి� ూయబ"�ప"భ�ప� దష ూన"నజి�.

బవష్

బ.వ.ష.ట

Photograph from page 13 of Bhoodigantha Kreesthu Prabhuni Sakshulu (variant)
పేజీ 13

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

సాక్ష్యం 1. మాను మాకును కాను, గానీ మామాలు మనిషిగా మార్చి

స్వయంగా మాట్లాడిన రక్షకుడు నా క్రీస్తు

- లక్ష్మి/డోరక, శ్రీకాకుళం

యెషయా 35:4,5 "ఆయన వచ్చి తానే మమ్ములను

రక్షించను. గ్రుడి వారి కన్నులు తెరవబడును.

కుంటివాడు దప్పి వలై గంతులు వేయును. మూగవాని

నాలుక పాడును.

పరిచయము :

ప్రభువు పవిత్ర నామములో మీకు శుభములు. నా

పేరు బుడమారి లక్ష్మి. మాది శ్రీకాకుళం జిల్లా,

పొందురు మండలము లోలుగు గ్రామము. తల్లి ఎల్లమ్మ, తండ్రి వెంకయ్య. జ్వరంతో నోరు, కుడి కాలు చచ్చుపడిపోయాయి. ఒక మధ్య తరగతి వ్యవసాయదారుల ఇంటిలో జన్మించాను. నా జన్మ ఆనందకరవైనది కాదు. అంగవైకల్యముతో జన్మించాను. పోలియో వల్ల కాళ్ళు, చేతులు సరిగాగ పని చేయలేని స్థితి. నోరు మాట్లాడలేదు. చెవులు వినబడవు. నోటిలో సొంగకార్చుకుంటా అసహ్యా స్థితిలో నా బాల్యాన్ని గడిపాను. మా స్వకీయులంతా వారికున్న పొలము 3 ఎకరాలు అమ్మేసి, ఎన్నో ఆసప్రతుల చుటాట తిరిగారు. ముఖ్య పటటణాల్లో విశాఖ, హైదరాబాద్లో డాక్టర్లు కాలు, చేయి రాదు. కుంటి జీవితవే గతి అని నిరార�రణ చేయగా కర్రతో రోడ్ల వెంట స్నానం లేక అన్నం లేక అసహాయ స్థితిలో తిరికగ దాన్ని. ఆదరించేవారు లేరు. అసహ్యించుకొనే వారి మధ్య మాటలు లేని నేను యవ్వనంలో అడుగు బైటాటను. మా స్వంత వారు గుళ్ళు గోపురాలు తిరిగినను నాకు స్వస్థత రాకపోయినందన దేవుడు లేడని నేను నాస్తికునిగా నిలిచాను. నా తల కూడా స్థిరంగా నిలిచేది కాదు. ఒక ప్రక్కకు ఒరిగిపోయేది అంతలో ఎవరో నన్ను దయ తలచి వికలాంగులకు వసతి ఉందని చెప్పి మాగ చెవిడి వారికి మాట్లాడే సంజ్ఞల భాష నేర్పించే అవకాశముందని జాలితో నన్ను తీసుకొని వెళ్ళి చేర్చారు. గతంలో నాపై ఖరచు పెటటలేక నన్ను వదిలేసారు.

1

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు బసాటండు, రైలేవాసేటషన్లో భికషము అడుగుతా గడిపేదాన్ని. సరియైన బటటలుండేవి కావు.

మా స్వకీయులంతా నన్ను పోషించి సంరక్షించే సమయము డబ్బు లేక నన్ను వదిలేసి పొలం పనులు చూచుకొని వారి బ్రతకు వారు చూచుకున్నారు. నా ఒంటరి జీవితంలో జాలి గల వారి దయతో మాగ వారి భాష తెలిసుకోగలిగాను. అంతేకాదు మాడు చక్రాల బండి కూడా ఇచ్చారు. ఏదైనా చిన్న పని చేయగలనేమోనని ఎందరినో ఆశ్రయించాను. నా భాష అర్థం కానందున ఎవరూ సాహించలేదు. మరి కొందరు ప్రేమతో నా పరిస్థితి గుర్తించి నాకొక చిన్న కిరణా షాపు పెట్టుకొనుటకు అంగవైకల్యము గల వారికి లోను (అపపు) ఇస్తున్నారని చెప్పారు. ఎందుకో ఏదో రీతిగా సంజ్ఞలతో చెపపగలిగ షాపు ద్వారా బ్రతకాలని నేను ఒక ఆఫీసరు గారిని ఆశ్రయించాను. నా జీవితంలో క్రీస్తు ప్రేమను కనపరచి క్రీస్తును పరిచయం చేసిన ఆ ఆదర్శ మార్తి నా ఆరాధ్య దైవం. దేవుని బహుమతియే. ఎందరో వ్యక్తులు నన్ను చూచేవారు. నా ఆకలి గుర్తించిన వారు అరుదు. నన్నొక పిచ్చి అమ్మాయిగా దారంగా నిలిపి అసహ్యతతో తృణీకరించారు.

క్రీస్తు ప్రేమ చూచాను :

ఆప్యాయత చూపిన మొదటి వ్యక్తి భారతీ గార నేను లోను కొరకు సంతకం చేయాలని ఆపఫీసులోనికి వెళ్ళగానే అపురూపమైన క్రీస్తు కాంతి ఆమె ప్రేమ నిండిన ముఖంలో చూచాను. కొండ మీద ప్రసంగం తర్వాత జనులు ఆకలితో నుండగ జాలితో కదిలింపబడాడ్రన్నారు. అదే దయతో "అమ్మా, లక్ష్మీ అన్నం తిన్నావా?" అని ఆప్యాయంగా పలకరించారు. నన్ను ఎదురుగా నున్న కుర్చీలో కూర్చోివున్నారు. సంతకం పెట్ట గలవా అని అడిగారు. ఆకలి బాధ తెలిసిన వ్యక్తి గనుక తన అన్నాన్ని నా ముందుంచి తిను అంది, నేను వెంటనే ఆకలితో ఎడమ చేతితో తిన సాగాను.

"అరె అలా అన్నం చిందిపడిపోకుండా జాగ్రత్తగా నెమ్మదిగా కుడి చేతోత తినాలవ్మా" అని నేర్పించారు. అంతేకాదు గులాభ రంగు జేబు రుమాలుతో నా మాతి తుడిచి, బల్ల మీద చిందిన అన్నం తుడిచారు. నీరు ్రతాగించారు. కృతజ్ఞతతో పసైగ చేశాను. ఇక నాతో క్రీస్తును గార్చి చెప్పసాగారు.

క్రీస్తు గార్చి ప్రప్రథమంగా విన్నాను :

"అమ్మా లక్ష్మీ, నీవు అన్ని దేవుళ్ళను పూజించావు కదా, ఏ దేవుడా లేడని

2

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చెబుతున్నావు. నీ మాగ భాష నాకు అర్థమవుతుందిలే. అయితే నాకు తెలిసిన ఒక డాక్టున్నారు. ఆయనకు డబ్బులిచ్చే అవసరం లేదు. నీకు పనిచేయని నోరు, చెవులు, కాలు, చేయి తిరిగి వస్తాయి. స్వస్థత లభిస్తుంది. ఇదిగో ఎదురుగా నున్న క్యాలండరు చూచావా, ఆ బుమ్మలో నున్న వార ఆ డాక్టు యేసుక్రీస్తు" అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది. నేనే దేవుళ్ళను నమ్మను. నాకీ మాటలు చెభతే నీ ఉద్యోగం తీయించేస్తాను. నీ పని నీవు చూచుకో అని కోపంగా అరిచాను. ఎదురుగా ప్రాంత వనంతో గొర్రె పిల్ల నెతతుకున్న యేసుక్రీస్తు మంచి గొర్రెల కాపరిగా నిలిచారు. మా ఇల్లు ఎవరో దోచుకున్నారు. నాకు ఆధారం లేదు. మరలా భారతి గారిని చేరాను. ఎందకొచ్చావు లక్ష్మీ నాతో వస్తావా అని అడిగారు. ఆమె బండి మీద నన్ను ఇంటికి తీసుకొని వెళూత, అ వ్యస�ంగా పెరిగిన చింపిరిగా వాసనతో 15 రోజులుగా స్నానం లేని స్థితిలో నున్న నన్ను జుటుట కతితరించే మంగలితో బాయు కటింగ�, (అంట కత్తిరి) చేయించారు. ఇల్లు చేరగానే స్నానం చేయించి మంచి బట్టలిచ్చారు. నేను నేడు ఆలోచిసేత క్రీస్తు చెప్పినట్లే భారతి గారు ఆచరించి భళా నమ్మకమైన మంచి దాసురాలని గ్రహిస్తాను. క్రీస్తు పరిచర్య చేయలేని వారితో చెప్పినట్లు కాక భారతి గారి చేసింది గొప్ప ప్రేమ కార్యమే. మత్తయి 25:43 ""పరదేశినై యంటిని మీరు నన్ను చేరచుకొనలేదు. దిగంబరినై యుంటిని నాకు బటటలియ్యలేదు. రోగినైయుంటిని మీరు నన్ను చూడరాలేదు" ఈ మాటలు బట్టి క్రీస్తు కోరిన పనులన్నీ విశ్వాసి చేయాలని క్రీస్తు ఆశయం మరొక సందర్భములో క్రీస్తు కొందరిని ఆహ్వానించగా పెండ్లి విందు సిద�ముగా నున్నది పిలువబడిన వారు పాత్రులు కారు రాజమార్గమునకు పోయి మీకు కనబడువారినందరిని పిలువుడని చెప్పారు. మాలాటి వెఱ్ఱి వారిని దేవుడు ఎన్నుకొని రక్షించి తన పరిచర్యకు చదువులేని నన్ను, ఆనాధను అంగవైక్యలముతో రోడ్డు మీద పిచ్చి స్థితిలో నన్ను పెంటకుపప నుండి లేవనెత్తి బండపై నా అడుగులు స్థిరపరిచన క్రీస్తును కనుగొన్నాను. ఆశ గల ప్రాణములను తృపితపరచు క్రీస్తు నాకు క్రొత్త జీవితాన్ని ఆరంభించుటకు భారతి గారిని ఉపయోగించారు. నా పనులు నేను చేసుకొనే రీతిగా భారతి గారు నేరాపరు. వారికిద్దరు అబ్బాయిలు ఉండగా నన్నొక స్వంత కుమార్తెగా ప్రేమించి 6 లేక 7 సంవత్సరాలు ఓర్పుగా పెంచారు. ఆమెను ఎందరో ప్రశ్నించేవారు. "భారతి గారా,

3

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మీరా పిచ్చి లక్ష్మీ పట్ల అంత దయ చూపి శ్రము, ఖరచు వినియోగించుట ఎందకండ� అనగా" నాకు నేను నమ్మిన ప్రభువు ఈ లకి�కి స్వస్థత నిచ్చి, ఆమె పాటలు పాడి దేవుని సాక్షిగా ఉండగలదేమోనన్న నిరీక్షణ ఆమెను చూడగానే కలిగింది. ప్రభువే ప్రవచనాత్మకంగా నాలో ఆ భావం కర్రత్తించగా నాకీ ప్రేమ కలిగింది. ఆమెను క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచే వరకు పెంచుతానన్నారు. భారతి గారు ఆమెతో చర్చికి తీసుకొని వెళ్ళేది. చర్చి స్థలం గుర్తుంచుకున్నాను. కానీ బజార్లు తిరకగ గతం వల్ల సినిమా పిచ్చి నాలో పాపంగా నిలిచింది. ఒక రాత్రి ఇల్లు విడిచి వెళ్ళి సినిమా హాలులో గడిపే సమయంలో పడిపోయాను. నన్ను గుర్తించి మేడవ్ భారతి గారి ఇంటికి చేర్చగా నేను అబద్ధము చెప్పాను. పాస్టగారింటికి వెళాినన్నాను. వ్యభిచారంతో పట్ట బడిన స్రీత వలై సిగ్గుతో నున్నాను. వెంటనే ఎంతో ఉ్రదేకంతో భారతి గారు క్రీస్తు దేవాలయంలో విక్ర్యం చేయువారిని శిక్షించిన రీతిగా నన్ను కర్రతో బాగా కొటాటరు. చాలా దు'ఖంతో మరలా ఇల్లు వదలి బస్సు సాటండు దగ్గర ఒక బైంచి మీద పండుకొని నిద్రపోయాను.

ప్రభువు నన్ను మొదటిగా దర్శించారు :

నాకు చాలా ఒంటరితనం కలిగింది. దెబ్బల బాధతో జ్వరం వచ్చింది ప్రభుని మెల్లని స్వరాన్ని విన్నాను. "లక్ష్మి, లేవ్మా" అన్నారు. ఆ తర్వాత భారతి గారు ఎక్కడి రకళాివవ్మా అని జాలితో తిరిగి చేరచుకున్నారు. తప్పిపోయిన కుమారుడి తిరిగి వచ్చినరీతిగా బాధ పశ్చాత్తపం కలిగాయి. వేడి నీళ్ళతో స్నానం చేయించారు. ఆమె స్వయంగా టవెల్తో తుడిచి మంచి బట్టలిచ్చారు. ఆ జ్వరం 7 రోజులు కొనసాగింది. మరలా ప్రభు స్వరం విన్నాను."లక్ష్మీ, నీ పాపాలన్నీ ఒప్పుకో" అని రెండవసారి స్వరంతో మాట్లాడారు. నేను వెంటనే భారతి గారి కాళ్ళు పట్టుకొని క్షమించమని నవసకరించి మాగ భాషతో వేడుకున్నాను. "లక్ష్మీ, నేను దేవుడను కాదమ్మా క్రీస్తు పాదాలు పట్టుకోవాలన్నారు. నాకు ఏది పగలో, రాత్రో తెలియు లేదు. నేను పాపిని తప్పులు చేశాను. క్షమించండి అన్నాను.

నా గత నిర్లక్ష్య జీవితంలో చేసిన ప్రతి పాపము సినిమా రీతి వలై నా ముందు తిరుగసాగింది. దిగులు కలిగింది. ఏడ్చేదాన్ని. ఈ రీతిగా భారతి గారింట్లో 3 నెలలు గడిచాయి. నాలాంటి మాగ్దానికి ఎన్నో పాపాలున్నాయి. ఇక మామాలుగా జీవించే మంచి మనస్సున్న వ్యకుతలకు మరెన్ని పాపాలంటాయోనని తలంచేదాన్ని. ఆ రాత్రి

4

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు దు'ఖంతో నిద్రపోయాను. ఆ క్షణం సిలువపై వ్రేలాడు క్రీస్తును చూచాను. నేనెన్నడా పటము కూడా చూడలేదు. కానీ గొర్రె పిల్లతో నున్న క్రీస్తు సిలువపై ఉన్నాడని గుర్తించగలిగాను. "లక్ష్మీ, నేను నీ కొరకే మరణించాను అని స్వరంతో చెప్పారు. నిజమే క్రీస్తు నీ కొరకు నా కొరకు సృష్టిలో ప్రతి మానవుని కొరకు సిలువపై మరణించారు. యోహాను 3:16 దేవుడు లోకాన్ని ప్రేమించారు. అదివాతీయ కుమారుని లోకానికి పంపి ఎవరా నశింపక పరలోకం చేరాలనే ఆయన కోరిక క్రీస్తు కిరీట ధారిగా నున్నారు. చేతులతో మేకులు, రెండు కాళ్ళకు ఒకే వేకు కొటటబడింది. మేకు నుండి కాళ్ళ ద్వారా రక్తము నీరు నాపై చింది ప్రవహించసాగాయి. కళ్ళు మాసినా తెరచినా వెలుగు కనిపించసాగింది. ఆ స్వరం మాటలే వింటున్నాను. "లక్ష్మీ, నీ పాపాలు కషవించబడ్డారు అని వినిపించుట మాత్రమే కాక, గోడ మీద వాక్యం కనిపించింది. నాకు చదువు రాదు గాని అర్థమైంది. ఆ వాక్యం నాకు చెవిలో వినిపించింది. 1 యోహాను 1:9 "ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును నిజమే అబద్ధాలు, మోసాలు, పగ ద్వేషము, నిరుత్సాహం, నిర్లక్ష్యము, కాలయాపన, దాషణ, త్రాగుడు, అల్లరితో కూడిన ఆట పాటలన్నీ పాపాలే. ఆ రోజుల్లో కాకినాడ నుండి ప్రసంగీకులు దైవజనులు మా ప్రాంతం వచ్చారు. మంచి ఉజ్జీవ కుటాలు నిర్వాహించారు. భారతి గారితో క్రీస్తు స్వరం గార్చి చెప్పాను. "నా పాపాలు కషవించారండి. క్రీస్తు గార్చిన మాటలు వినాలని ఉంది. దయతో మీరు ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళండి" అని అడుగగా, మనకు సంబంధించిన సంఘం కాదు నాకు కుదరదన్నారు. నేను చాలా బలవంత పెట్టగా నన్ను తీసుకొని వెళ్ళగా గురువారం మధ్యాహ్నాం మీటింగుకు వెళ్ళగా, ఆ ప్రాంతంవంతా జనాలు, స్థలము దొరకలేదు. చర్చి, బయట అడుకుకనేవారు కూరచుండే చోటులో నా కర్రతో తల }పుతో, కాళ్ళు చేతులు వంకరతో నడసతూ వెళ్ళి మౌనంగా కూరచుని వున్నాను. ఈ రీతిగా శు ్రక, శనివారాలు అక్కడే గడిేపశాను.

నేను క్రీస్తు రక్షించిన రోజు మొదలు మనస్సు ప్రాంతంగా క్రీస్తు స్వరం జ్ఞాపకాలతో గడిపే ఆ రోజుల్లో మరొకసారి చాలా ఎక్కువ సేపు స్వరం వినిపించింది. దైవ వాక్యం నాకు ఏమీ తెలియదు. ఆయన చెప్పే మాటలు బైబిలులో ఉంటాయని కూడా గుర్తించలేని అసహాయురాల్ని. యెషయా 39:1-9 "యెషయా గ్రంథంలో విలువైన మాటలన్నీ

5

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు విన్నాను ప్రత్యేకించి వచ్చి తానె మిమ్మును రక్షించను. గ్రుడిడ్ వారి కన్నులు తెరవబడును. చెవిటి వాని చెవులు విపపబడును. కుంటివాడు దప్పి వలై గంతులు వేయును. మాగ వాని నాలుక పాడును అరణ్యములో నీళ్ళు ఉబుకును అడివిలో కాలువలు పారను. ఎండమావులు మడుగులగును ఎండిన బూమలో నీటి బుగగలు పట్టును. నేను చర్చి బయట ఒంటరిగా కూరచున్న రెండు రోజులు వర్సగా ఇవే మాటలు రింగుమంటా పదే పదే వినిపించసాగాయి. రాత్రి పగలు వర్సగా అదే స్వరం విన్నాను. ప్రసంగం ముగిసిన వెంటనే జనాలందరా ఇంటికి వెళ్ళ్లపోయిననా నేను అక్కడే పడి ఉన్నాను. నాకు రోడ్డుపై, బస్సు సాటండు బైంచీపై ఒంటరిగా జీవించుట అలవాటై�ంది. గనుక భయం లేదు. ఎవరో దయతో దుప్పటి కప్పారు.

↑ పైకి / Back to top