Chapter 5 of 5

సాక్ష్యాలు 31–34

సాక్ష్యం 31. ఒక యవవానసతుల కూడికలో క్రీస్తును రక్షకునిగా

అంగీకరించాను. భక్తసింగు గారి సహవాసంలో

ఆత్మీయంగా ఎదిగాను. ఒక గుడిడ్ గాయకుని సాపర్తితో

30 పైగా పాటలు రచించి క్రీస్తును ఘనపర్చాను. మా

పెద్దన్నయ్య జీవన జ్యోతి సంస్థ ద్వారా ఆనందించాను.

్రపబువు సేవలో సాగిపోతున్నాను..

బ్రదర్ హెన్రీ గారు,

ఖమ్మం, తెలంగాణ

ఫోను : 9948180898 దేవుని స్తుతియించుడి ఎల్లపుడు దేవుని స్తుతియించుడి. కీర్తన 150:1

1. పరిచయం: ప్రభువు నామములో వందనములు, నీ జల్దరు వృక్షపు నీడలలో నేనాందబభరితుడనైతిని అనే గొప్ప పాట రచయిత కొడమంచిలి హెన్రీ గారు, మరెన్నో మంచి పాటలు రాసారు దైవజనుడు భక్తసింగు గారికి అతి సన్నిహితులు. వీరి సాక్ష్యం అనుభవాలను నెహ్రూగారు ల్యాంప్ మనిస్రీట ద్వారా వారి నివాస స్థలం ఖమ్మం వెళ్ళి సేకరించారు. దానిని బట్టి అనేకులకు ్రపోత్సాహాం కలిగించి ఆత్మీయు మేలులు అందించగలవు. హెన్రీ గారి మాటల్లో వివరణ

ప్రభువునకే మహిమ కలుగును గాక నా పేరు హెన్రీ ఖమ్మంలో నివసిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా అశవారావుేపటలో ఉండేవారము. బాల్యంలో భక్తసింగు గారి పరిచర్య ద్వారా ప్రభావితుడనయ్యాను. సి.ఆర్. కాలేజిలో కృషణగారు నాకు కా�స్మేట్ రావ్ వేట్గా ఉండేవాడు. ఒకసారి యాత్ మటింగుకు వెళ్ళాను. ప్రభువు నా హృదయాన్ని వాక్యం ద్వారా

కదిలించారు. కొందరు దైవజనులు నన్ను ప్రభావితం చేసారు. మషనరీలు ఉ

ండేవారు. మా పెద్దన్న విల్సన్ గారు జీవనజ్యోతి ద్వారా మంచి సేవ చేసారు.

ప్రార్థన వినెడి పావవనుగా ప్రార్థన మాకు నేరుపమయా అనే పాట రాసారు.

అందరికి తెలిసిన పాట. నేను నిర్మల్లో ఆదిలాబాదులో ఉద్యోగిగా ఉన్నాను.

అక్కడే వివాహం చేసుకున్నాను. ఎల�ద్దాయి ప్రార్థనా మందిరానికి భక్తసింగు

గారు క్రమంగా వచ్చేవారు. అక్కడ సహవాసం గుడిడ్వాడైన సహోదరుడు

పాటలు రాసేవాడు. ఆయనతో సన్నిహితంగా ఉండడం వల్ల పాట రచయితగా

మారాను. అనుకోని రీతిగా ఈ సాక్ష్యమును బయలు పర్చిన రీతిని బట్టి

దేవుని స్తుతిస్తున్నాను. భక్తసింగు గారి ఆశయాలు ప్రార్థనా జీవితం నాకు

సార్తినిచ్చింది. ఆయనను అనసరించి ఆరాధించే వాడిని. నన్ను దేవునిని

నవ్ముకున్నావా రక్షణ పొదావా అని భక్తసింగు గారు అడిగారు. ప్రభువును

నవ్ముకొని హెబ్రోను సహవాసంలో బాప్తిస్మం తీసుకున్నాను. భక్తసింగు గారు

నాకు కరాచలనం చేసారు. ఆప్యాయంగా పలుకరించేవారు. నా చుట్టు పక్కల

హిందువులు నివసింంచేవారు. కొత్త గాడెం నుండి హైాదరాబబాదు వెళ�ిటపుడు

మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవారు. మా ఇల్లు గృహ ప్రవేశానికి వచ్చారు.

ఆయన ప్రార్థన సందేశంతో జరుగుట దేవుని కృపగా భావించాము. చాలా

ఆనందించి దేవుని స్తుతించాము. ఆయన చివరి దశలో నేను బభకతసింగుగారిని

విశాఖలో, గుంటూరులో ఉన్నపుడు వెళ్ళి దర్శించేవాడిని. నా భార్య

తమళ్నాడులో జన్మించింది. ఆమె గుంటూరు చేరింది. నా స్నేహితులు

సువరణరాజు గారు ఆమెను పరిచయం చేసారు. వివాహం జరిగింది నాకు

ఒక కుమారుడు, ముగ్గురు కుమారెతలు కలిగారు. నా భార్య పాటలు పాడేవారు.

ఆమె వాక్యం అందించేవారు. 1994లో ఆమె మరణించారు. నాకు ముగ్గురు

పిల్లలు బాబు నాకు సహాకరించేవాడు. కాస్ల ఇబ్బంది ఉన్నా గ్రామాలలో సేవకు

వెళ్ళేవాడిని. మారిటన్ గారు నాతో పరిచయంగా ఉండేవారు. తంబుర సితారతో

నా ప్రభుని ఆరాదించెదను అనే పాట రాసాను. హెబ్రోను సహవాసంలో పాట

రచయిత పేరు చెప్పేవారు కాదు. కొందరికి నా పేరు తెలసు కాని కొందరు

పాటల దొంగలున్నారు. మా పాటలకు వార పేర్లు పెట్టుకుంటున్నారు. మా పాటలో పల్లవరపు కొడల మధ్య అనేపాట వివరిస్తార అని అడిగారు. పల్లవరపు కొండలపైన భక్తసింగు గారికి దర్శనం కలిగింది. మధ్య రాత్రిలో ప్రార్థన చేస్తూనేఉండేవారు. ప్రభువు చూపిన దర్శనంలో పరలోక పట్టణం తొలి ప్రేమ కలిగి అందరము బలమైన క్రీస్తును ప్రకటించి మారాను పోలిన ్రశమలన్న కానాను పురముకు చేరుదము. అని రాసారు. పల్లవరం వద్ద దేవుని దాసునితో దేవుడు మాట్లాడారు. దర్శనంలో దేవుడు చూపిన స్థలానికి వెళ్ళాలని చూపారు. పల్లవరం కొండపైన పరలోక దర్శనం కలిగింది. రెండవ పాట తంబార సితారతో నా ప్రభుని ఆరాదించెదను తన నివాసముగా మనలను సృజించిన క్రీస్తును పొరగడదము. మరొక ముఖ్యమైన పాట పాడాను నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద బభరితుడనైతిని (2) బలు రకకసి వృక్షపు గాయములు ప్రేమా హాసతములతో తాకు ప్రభు (2) నా హాృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి నీ శిరము వానకు తడిచినను (2) నను రక్షించుటకు వేచితివి (2)

2. నీ పరిమళ్ పుషప సుగంధములు నా రోత హృదయమును నింపినవి ద్రాక్షా రస ధార్ల కన్న మరి (2) నీ ప్రేమే ఎంతో అతి మధురం (2) 30 పైగా పాటలు రాసాను. ప్రియ ప్రభు ఏసు నన్ను మన్నించుము దయగల యేసు ్రదోహిని కరుణించుము. పాపికి ఆ్రశయుడా ఓ ప్రభుయేసు నీకు విరోధముగా పాపం చేసిన దురితండను నీచుడనై నిను వేదించింతిని

మరొక పాట

ఓ నాధ నాకు ఆ్రశయమవ్ము లోయలోని పద్మమా వల్ల పద్మమా

షారోను రోజా పావురమా పాడుమా

నేటి రక్రైస్తవులకు సందేశం ఏమనగా క్రీస్తు మీలో ఉండాలి. ఇంకా పాటకు

జీవితానికి సమనవాయం అవసరం, అనుభవం కావాలి. ఇంటరువా తీసుకున్న

నెహ్రూగారు మంచి ప్రశ్నల ద్వారా నా అనుభవాలను సేవరింంచారు. ఇది

పుస్తక రూపంగా మారి అనేకులు దీనిని చదివి మారాలని ఆత్మీయు మేలులు

పొందాలని ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో దైవజనుల సాహచర్యం వల్ల విలువైన

విశ్వాసిగా విలువైన పాటలు రాయగలిగాను. అవి ప్రజలు ఆదరించుటను

బట్టి దేవుని స్తుతిస్తున్నాను. క్రీస్తు గొప్ప దేవుడు ఆయన దేవుడుగా గల

జనులందరు ధనయలు. దేవుని దీవెనలు మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్

సాక్ష్యం 32. రాజా నీ సన్నిధిలో నేనుండాఆలయయా అనే పాట

రాసే ధన్యతనిచ్చి గొప్ప సాక్షిగా జీవింపచేసిన క్రీస్తు

గతంలో నా జీవితాన్ని మార్చిన సాక్ష్యం వివరించు

కృపనిచ్చిన క్రీస్తుకే నా కృతజ్ఞతలు అమ్మ నాన్న గారికి

స్వరంతో నా దీన స్థితిని తెలుపగా రక్షణ పొందాను. నేను

సాక్షిగా జీవిస్తున్నాను.

బ్రదర్ జాన్ గారు,

కలవారి ప్రేమ మనిష్ర్టి

ఫోను : 7286000071, 7286000072 మనమాయనయందు బ్రతకుచున్నాము, చలించుచున్నాము ఉనికి కలిగియున్నాము. అపో 17:28

1. పరిచయం: ప్రభువు నామములో వందనములు, నా పేరు జాన్ నేను పాట రాసినట్లు చాలా మందికి తెలియకపోయినా ప్రభువు ఘనపర్చబడుట నా భాగ్యం. అవ్మా తేజా మనిష్ర్టిలో నన్ను ఆహ్వానించగా నా సాక్ష్యం వివరించే ధన్యత కలిగించిన దేవునికి మరియు తేజ అన్నయ్య కలవారి ప్రేమ మనిష్రీట గారికి వందనాలు. నేను రాజా నీ సన్నిధిలో నేనుండాలయయా అనే పాట రాసాను. దేవుని సన్నిధి అందరు అనుభవించాలని పాట రాసాను. గుంటూరు జిల్లా కలిదిండి అనే మండలంలో అమరావతి అనే చిన్న గ్రామంలో జన్మించాను. మా నాన్నకు నలుగురు అన్నదవ్ములు ఉన్నారు మేము హిందువులము మారెమ్మ అనే గృహ దేవతను ఆరాధించేవారము మా నాన్న నరసింహ�ంహ�లు చివరి కుమారుడు. మా దేవ పూనకం వచ్చినపుడు కొన్ని కోరికలు కోరది, అవి తీరచుకుంటా జీవవించేవారం శ్రీరామ నవమ రోజు జన్మించిన కారణాన నాకు రాము అని పేరు పెటాటరు. నాకు జ్వరం వచ్చి పోలియో వల్ల కాలు చచ్చుబడిపోయింది.

లేచి నడువలేని స్థితి మేము అనయల దేవుడు తకుకవ జాతివారి దేవుడు క్రీస్తును

నమ్మలేదు. నా స్నేహితుడు చర్చికి రమ్మని పిలిచాడు వెళాిగా ప్రభువు స్వరంతో

మాట్లాడారు. నాకు అద్భుత స్వస్థత లభించింది. పరురగతెత ధన్యత పొందాను.

ఏది పగొట్టుకున్నామో అవి తిరిగి ఇచ్చేవాడే దేవుడు. మా దేవత నాకు నడవ

ఇవ్వలేదు క్రీస్తు నాకు అద్భుతంగా నడక ఇచ్చాడు. మా నాన్న అమ్మ

క్రీస్తునవ్మారు నీటి బాప్తిస్మం తీసుకున్నాము. పరిచర్యలో వాడబడు తున్నాము.

9 ప్రాంతాలలో పరిచర్య విసతరించింది. 2017లో ఈ పాట రాసాను.

అవసరాలకు పఫీజుకు డబ్బులుండేవి కాదు. మటింగులు పెట్టడానికి డబ్బులు

ఖరచు పెట్టేవారు. నాకు బట్టలు కొన్నపుడు ప్రార్థన చేసుకున్న తరువాత

వేసుకునేవాడిని. మంచి ఆహారం ఉండేది కాదు. ఒకసారి సంచి నిండా

డబ్బు తెచ్చారు. మందిరం కొరకు మాకున్న స్థలం అవ్మానని తెలిపారు.

నేను తిరుగుబాటు చేసాను. నేను కూడ సేవకు రావాలని నా కొరకు కన్నీరు

కార్చారు. నేను బైబిలు పట్టుకోను అని బైబిలు విసిరసాను నేను

కూలిపోతున్నట్లు ప్రభువు దర్శనంలో చూపారని తెలిపారు. ఆత్మ ఖడగం అయిన

వాక్యం అందరికి కావాలి. వాక్యంతో సాతానును ఎదురించగలం. 2015లో

ఒక స్వరం విన్నాను. 2016 నీవు చూడవు అని వినిపించింది. అమ్మ నాన్న

మంచి విశ్వాసులు నన్ను ప్రార్థన చేసుకోమన్నారు. నేను చదివి ఉద్యోగం

చేసి డబ్బులు సంపాదిస్తానని తెలిపాను. చావు కొరకు ఆత్మహత్య ప్రయత్నం

చేసాను, విషం మందు తాగాను, ఫ్యానకు ఉరసుకున్నాను. వేగంగా బైకు

మీద పోవుచుండగా కింద పడాను అయినా చావు రాలేదు. 2015లో

మీటింగుకు వెళ్ళి వస్తుండగా భడ్రి� మీది నుండి దకాలని ప్రయత్నించాను.

ప్రార్తన వాక్యముకు దారమయయాను. ఆ సమయంలో మెల్లని స్వరం విన్నాను.

నేను మోషే తండ్రిని అని పలికారు. ఆ సమయంలో తల్లిదండ్రులకు మీ

కుమారుడు మరనావస�లో ఉన్నాడని తెలిపారు అపుడు వారు నా కొరకు

కన్నీటితో ప్రార్థన చేసారు. మీరు పాపముల చేత అపరాదములచేత చచ్చినవారై ఉండగా క్రీస్తుతో మవ్ములను బ్రతికించెను. ఎ్రేఫసి 2:1 28 మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలైమన మాయన సంతానమని మీ కవీశవారులలో కొందరును చెప్పుచున్నారు. అపో 17:28 వాక్యం ప్రార్థన నాలో లేదు పాపం చేయకుండ ఉండుటకు వాక్యం మనలో ఉ ండాలి. వాక్యం మనలో ఉంటే పాపానికి, లోకానికి రాజీ పడము. ఆరోజు అమ్మ నాన్న ప్రార్థన నన్ను బ్రతికించింది. ప్రభువు నాతో సాటిగా మాట్లాడారు బాబు నీవు వద్దన్న జీవితం నాకు కావాలి. నాపై చేతులుంచారు నాకు పాటను ఇచ్చారు. ప్రభువు పదాలను చూడరు హృదయాన్ని చూస్తారు. చాలా మంది నన్ను ప్రశ్నించారు నీ పాట ఇంతగా ఎలా గురితంపు పొందింది అని ప్రభువే అని జవాబిచ్చాను. ర్గము గొప్పదైనా పదాలు గొప్పవైనా అనేకుల కళ్ళల్లో కన్నీరు తెప్పించుటకు గల కారణం రెండు సంవత్సరాలు ప్రతి రాత్రి ఏడ్చాను. నా భాష నా పాట ఎవరు గ్రహించగలరు? 2020లో ఈ పాట బయట పెటాటలని చెప్పారు. ప్రభువు దగ వల్ల నా కంఠంతో పాడిన పాట ప్రజాదరణ పొందింది. దేవునికి మహిమ కలుగును గాక. చిన్నపుడు రెండు కాళ్ళు చచ్చుబడి నడువలేని స్థితిలో విశ్వాసి ద్వారా క్రీస్తును చేరగా నాలో అద్భుతం జరిగించారు దాని వల్ల అమ్మ నాన్న ప్రభువును నవ్మారు. నన్ను సేవకు అంకితం చేసి నా పేరు జాన్గా మార్చారు. నాన్న పేరు నరసింహ�లు నుండి మోషేగా మార్చారు. నీటి బాప్తిస్మం పొంది అనేక ప్రాంతాలలో సేవ చేస్తూ ఆత్మల జాలరిగా పని చేస్తున్నారు. నేను సేవలో సాగిపోవుచున్నాను. నా జీవితం ప్రభువుకు అంకితమచ్చాను. పాట ద్వారా ప్రభువు గురితంపునిచ్చారు. పాట వివరణ : రాజా నీ సన్నిదిలోనే ఉంటనయ్య మనసారా ఆరాదిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య

నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్య

1. నీ సన్నిధానములో సంపూరణ సంతోషం

ఆరాదించుకొనే విలువైన అవకాశం

కోలోపయినవన్ని నాకు ఇచ్చుటకును

బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేవైపోదునో

2. ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులైల్లరు నన్ను తపపుపట్టినా

ఒంటరివాడే వేయి మంది అన్నావు

నేనున్నానులే భయపడకు అన్నావు

నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయయ

3. }పిరాకగవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా

విశావానికి కరత నీవే నా గమ్యము

నీ బాటలో నడుచుట నారకంతో ఇష్టము నిన్ను మంచిన దేవుడే లేడయ్య ప్రభువు

నాకు మాట ఇచ్చిన పాట ఇచ్చి గురితంపునిచ్చి అనేక స్థలాల్లో మహిమ

పర్చబడుచున్నారు. అనామకుడనైన నాకు గురితంపునిచ్చిన దేవునికి స్తుతి మహిమ

కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 33. క్రీస్తు తెలియని అన్య కుటుంబంలో జన్మించాను.

నాన్నకు చేతబడులు చేయగా ప్రార్థన శక్తి ద్వారా విడుదల

క్రీస్తును నవ్మాము. రక్రైస్తవ స్త్రీతో వివాహం జరిగింది.

కాలేజిలో చెడు వ్యసనాలకు లోనై దొంగతనాలు చేసాను.

క్రీస్తు నన్ను రక్షించి సేవకునిగా పర్చిలో

వాడుకుంటున్నారు.

బ్రదర్ యోహాను గారు,

బభువనగిరి, హైదరాబాదు మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపము లను క్షమించి సమసత దుర్నీతినండి మనలను పవిత్రులనుగా చేయును. 1 యోహాను 1:9

1. పరిచయం: ప్రభువు నామములో వందనములు, నా పేరు యోహాను నన్ను రక్షించి సేవలో పాస్టుగా ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యం వివరిస్తుండగా వినుచున్న మీకు దీవెనకరంగా ఉండాలని నా దీన ప్రార్థన. నేను హిందు కుటుంబంలో జన్మించాను. ఆనకు సోదరి, ఒక సోదరుడు ఉ న్నారు. మా పితరులు భవనగిరిలో ఉండేవారు. నా జీవితంలో ప్రభువు గొప్ప కార్యాలు చేసారు. నేను ప్రథమ సంతానం, నాన్న చెడు అలవాట్లకు బానిపసై అమ్మను హింసించేవాడు. కమునిస్టు పారిటలో ప్రముఖుడుగా పేరుండేది. మా నాన్న ఆరోగ్యం పాడయింది. రిపోరుటలు నార్మలుగా ఉండేవి. దేవతలను శ్రద్ధగా వెురకకవారము. 6 లక్షల డబ్బు ఖరచు పెటాటము అయిత పఘలితం లేదు. మా పెద్దనాన్న కుమారెత క్రీస్తును నమ్మి విశ్వాసిగా ఉండేది. తవ్ముడు, నాన్నకు జబ్బుపోవాలంటే క్రీస్తును నవ్ముకోండి

అని హెచ్చరించింది. నేను తిటాటను మాకు దేవుళ్ళు ఉన్నారులే అన్నాను. నా

తల్లికి ఆ విషయం చెప్పాను ఒక సంవత్సరం గడిచింది. చాలా

బలమీనుడయయాడుఉ అన్నం ముట్టి 2 సంవత్సరాలు అవుతుంది. ఇడ్లి మాత్రమే

తినేవాడు నాన్నకు బాగవ్వాలని అక్క చెప్పిన చర్చికి వెళ్ళి చూద్దాం అని తెలిపారు.

ఆమె గతంలో క్రీస్తును నమ్మి ప్రార్థిస్తుంది. రాంనగర్ సాం అబ్రహాం గారి

చర్చికి వెళ్ళాము. ఆదివారం చర్చికి వెళ్ళాము. ప్రార్థన చేయు సమయంలో

ప్రార్థన చేయించాము. నాన్న కొరకు పాస్టు ప్రార్థన చేయగానే వెంటనే వెనక్కి

పడిపోయాడు. ఏవేవో మాటలు మాట్లాడుటకు ఆరంభించాడు. చాలా వింతగా

వ్రపర్తించసాగాడు. కేకలు వేస్తూ మాట్లాడాడు, నాన్నలో ఎవరో మాట్లాడు

స్వరం విన్నాము. నాకు చేతబడి చేసారు నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను

అన్న తరువాత పాస్టు గారు ప్రార్థన చేయగా మా నాన్నలో ఉన్న దురాత్మలు

వెళ్ళిపోయాయి. గతంలో రెండు సంవత్సరాలుగా అన్నం ముటటని మా నాన్న

ఆకలిగా ఉంది. అన్నం పెట్టండి అన్నాడు ఆశ్చర్యపడ్డాము చాలా

ఆనందించాము. ఒక్క రూపాయి ఖరచు లేకుండ పూర్తి స్వస్థత లభంచింది.

మేలు చేసిన దేవుని నిజ దేవుడు అని నవ్మాము. యేసును నమ్మి ప్రార్థించాలని

పాస్టు హెచ్చరించారు. యేసు పట్ల విశావాసం కలిగి ప్రార్థించసాగాము.

2000 సం��లో 10వ తరగతి చదువుచున్నాను. యల్.భ. కాలేజిలో చేరాను.

కొంత కాలానికి చెడు వ్యసనాలకు బానిస్ నయ్యాను. కాలేజి మాని సినిమా

షికార్లు తిరగసాగాను. ట్యాంకు బండు దగ్గర ఆగి కాలకేషపం ఏసాత �పారుక

తిరిగి కాలేజికి వెళ్ళలేదు. కాలేజి మాని పని చేయదలిచాను. ఫాకటరిలో చిన్న

పని చేస్తూ సిగరట్లు తాగుతా మందుకు బానిస్నయ్యాను. పని చేయగా

వచ్చిన డబ్బు మందు కొరకు వాడేవాడిని. పెద్ద కుమారుడుగా సంపాదించి

ఇంటిని నడపాలని తల్లిదండ్రులు ఆశించగా నా ఇషాటనుసారంగా

జీవించసాగాను. తరువాత డ్రైవింగు నేరచుకున్నాను. కార్లు, ఆటో నడిపించుటకు

డ్రైవరుగా చేరాను. చిన్న కార్ల నుండి బైంజ్ కార్ల వరకు డ్రైవింగు చేయసాగాను.

నా స్నేహితుల వల్ల పతనమయయాను వారు ఏది చెభతే అదిచేసాను మంచిదా

కాదా అని ఆలోచించలేదు. చాలా దారం స్నేహితులతో కలిసి టార్కు

వెళ్ళేవాడిని. అమ్మ నాన్నలను తిటేవాడిని నాన్నను చేయి చేసుకున్నాను. ప్రేమించేవాడిని కాదు. గొడవలలో లీనమై దెబ్బలు తినేవాడిని. నాలో సాతాను ఉన్నందు వల్ల నాకు నేనే గాయపరచు కునేవాడిని. చాకుతో కోసుకుని రాళ్ళతో కొట్టుకునేవాడిని. 2004 వరకు వ్యర్థ జీవితం జీవించాను. తల్లిదండ్రులు చాలా దిగులుపడి ఏడ్చేవారు. కగదెలకు వెుద్దు కడితే మాటా వింటాయి అలాకగ వివాహం చేసేత మారుతాడని వివాహం చేసారు. 2004లో వివాహం జరిగింది నా భార్యను ప్రేమతో చూడలేదు. స్నేహితులతో జీవిస్తూ నేను తినేది వారికి తినిపిస్తూ అవసరాలకు వసతువులు కొని పెట్టేవాడిని. నా స్నేహితుల కొరకు సిగరట్లతో గురతులు ఏరపరచుకున్నాను. నా భార్య నా పరిస్థితి చూచి చాలా ఏడ్చేది. నా ప్రేమ కొరకు కనిపెట్టేది. డబ్బులు చాలా అ్రకమంగా సంపాదించేవాడిని. నేను డ్రైవింగు చేసేటపుడు కారు పంక్చిరు అయిందని 200 భల్లు వేసేవాడిని. హార్ను వైరు, లైట్లు వైరు కతితరించి డబ్బులు తీసుకొని వ్యసనాలకు బానిస్నయ్యాను. ఇంజన్లు మార్చి సొవ్ము పొందాను. ఇంజను పఘ్యూజులు తీసి రిపేరుకు తీసురకళ్ళి వెకానిక� దగ్గర డబ్బులు అడిగేవాడిని. అన్ని అబద్ధాలు చెప్పిచేవాడిని. వ్యర్థంగా చాలా పాపాలు చేసాను. భార్యను తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి గర్వంతో జీవిస్తూ కుటుంబాన్ని దారం చేసుకున్నాను. మా యజమాని చీటిని తీసుకొని డిజిల్ పోయించేవాడిని. 50 �టర్లలో 20 �టర్లు దొంగిలించేవాడిని. రాత్రి వేళ్ కార్లలో తిరిగి జీవితాన్ని వ్యర్థపరిచేవాడిని. పెద్ద ఉద్యోగసతుల డ్రైవర్లతో స్నేహం చేస్తూ మందు సీసాలు నా దగ్గర ఉంచుకునేవాడిని. స్నేహితుల కుటుంబ అవసరాలకు దొంగ సొవ్మువాడేవాడిని. నా వివాహం రక్రైస్తవ పద్ధతిలో జరిగింది గనుక నా భార్య, తమ్ముఉ, అమ్మ నాన్న అనేక ఉపవాస ప్రార్థనలకు వెళ్ళి కన్నీటితో ప్రార్థించేవారు. నన్ను చర్చికి రమ్మని దైవజనుడు ఆహ్వానించినా నిరాకరించేవాడిని. నా భార్య ఆత్మహత్య ప్రయత్నాలు చేసేదట అడుగడుగున నా భార్యను ప్రభువే రక్షించారు. నాకు చాలా ప్రమాదాలు జరిగాయి కానీ అందరి ప్రార్థనల వలన దేవదాతలు కాపాడారు. నన్ను దేవుడు అడుగడుగున కాపాడాడు. ఆ సత్యం గ్రహించలేకపోయాను. యజమానుల సంతకం ఫోర�రీ చేయుట నేరచుకున్నాను. ఆ డబ్బుతో వ్యర్థంగా జల్సా చేసేవాడిని. ఎవరికి భయపడేవాడిని కాదు. నా స్నేహితులతో కలిసి మంచం మీద మందు

్రతాకగవారం. నా త్రాగుడుకు మాంసం వేపుడు చేయించేవాడిని భార్యను చాలా

బాధపెటైటవాడిని. నాకు స్నేహితులే ముఖ్యమని చెప్పేవాడిని. నా స్నేహితులు

తాగిన వైకంలో నా భార్యను పాడు చేయదలచినపుడు దేవుడు కానాడాడు,

నా పాపాలు బయట పడ్డాయి నా యజమాని సంతాకాలు తణికీ చేయగా

పట్టుబడాను. నన్ను ఇంటకి పిలిచాడు భయంకరంగా కొటాటడు. తరువాత

పోలిసులకు ఫోను చేసాడు, నాకు ఇచ్చి బైకు తీసుకొని నన్ను రగంటేసాడు. ఉ

ద్యోగంలో నుండి తీసేసారు, ఇంటికి వెళ్ళాను నా భార్య బండి ఏదని అడిగింది.

నా ే్నేహితుడికి పెళ్ళి పనుల కొరకు ఇచ్చాను అని అబద్దం చెప్పాను.

ఉద్యోగానికి వెళ్ళడం లేదు, ఇంటి భయయం లేవు పోషణ కష్టమయింది. సిటి

బ్యాంకులో 23 వేలు లోను తీసుకున్నాను. ఇనసురెనసు తీసుకున్నారు. ఆ

డబ్బులంతా ్రతాకగసాను. డబ్బులు లేవు నా స్నేహితులను 50 రూపాయలు

కావాలని అడిగాను. నా స్నేహితుల పిల్లలకు బట్టలు కొనిచ్చి సాకలు ఫీజు

కటాటను. కాని వారు నాకు సహాయం చేయలేదు. ఇంటి వారంతా నిందించారు.

ఎందకు నీ బ్రతకు అని అవమానించారు, చాలా దు:ఖంతో కుమలిపోయాను

బార్లో తాగి భర్యాణి తిన్నాను. ఎవరు ఆదరించలేదు ఒక్కపూట భోజనం కూడ

పెట్టలేదు. ప్రతి దినం గండంగా గడిచేది. వేదనతో బ్రతకుపై విరక్తి కలిగింది.

మరణించదలిచి ఆత్మహత్య చేసుకుంటుంన్నాను అని చీటి రాసి మంచం

మీద దిండు కింద ఉంచాను. రైలు కింద పడి మరణించాలనుకున్నాను. ఇల్లు

అద్దె కటటలేదు, భయయం కూడ లేవు. తరువాత రోజు మరణించాలనుకున్నపుడు

నా తవ్ముడు, భార్య బిడ్డలు గురతుకు వచ్చారు. నేను చనిపోతే ఎలా అని

పాస్టు గారితో ఫోనులో మాట్లాడాను. చర్చిలో భోజనం పెడతారని

ఆలోచించాను. దేవుడే ఆ తలంపు ఇచ్చారని ఈనాడు దేవుని స్తుతిస్తున్నాను.

నేను గ్లోరి భర్తను మీటింగులు ఉంటే వారిని మీటింగుకు తీసుకొని వెళ్ళండి

అని అడిగాను. పాస్టు గారు నమ్మ లేదు. పాస్టు గారు నీవు ఏ స్థితిలో ఉ

న్నావు అడిగారు తరువాత ఇద్దరిని పంపారు. నేను రైలు పటాటల మీద పరురగతతగా

వారు నన్ను పట్టుకొని చర్చికి తెచ్చారు. ఆ రోజు పాస్టు గారు నీవు కృంగిపోకు

నీ పాపాలు ఒప్పుకో దేవుడు నిన్ను కషవింస్తాడు అని ప్రోత్సహించాడు. చాలా

ఆదరణ పొందాను. నేను కళ్ళు మాసుకొని నా పాపాలు అన్ని ఒప్పుకున్నాను 5 గంటలు సమయం వరకు దేవునికి నా పాపాలు క్షమించమని అడిగాను. 7 రోజులు ఉపవాస ప్రార్థన చేయగలవా గొప్ప మారుపను చూస్తావని తెలిపారు. వాక్యం చదువుతా ప్రార్థించుట వల్ల నాలో ఉన్న చెడు అలవాట్లు సమసిపోయాయి. దికుకలేనివాడిగా నిన్ను చేరాను నీవు నాకు పాప విముక్తి కలిగించావు. వందనాలు ప్రభువా అని ప్రార్థించి వ రోజు మా ఇల్లు చేరాను. సురష్ నీ బండి వచ్చి తీసుకో అని యజమాని మనిషిని పంపారు. నీబైకు నీకు ఇచ్చారని చెప్పాడు. 7 రోజులలో నా బైకు నాకు ఇప్పిసేత నా జీవితం నీ కొరకు సమర్పించుకుంటనని తీరా�ణం చేసుకున్నాను. అది దేవుడు నెరవేర్చాడు. నా తల్లిదండ్రులను, బార్య పిల్లలు ప్రేమతో చూసుకోసాగాను. అందరితో మార్యాదగా మాట్లాడుట ప్రభువు నేర్పించారు. నాకు వాక్య పరిచర్య చేసే తర్పి�దునిచ్చారు. మందిరం ఇచ్చి సేవకు అప్పగించారు. అందరం క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాము. మాకు స్వంత స�లమచ్చారు. మందిరం నిర్మాణం చేసాము. 27 కుటుంబాలు మందిరంలో చేర్చబడ్డారు. నా సాక్ష్యం, వాక్యం పరిచర్య ద్వారా మందిలో కొతతవారు చేరుతున్నారు. నా సాక్ష్యం ద్వారా అనేకులు ఆత్మీయు మేలులు పొందాలని నా ప్రార్థన. నా పరిచర్య కొరకు ప్రార్థించండి, క్రీస్తు ఎంత ఘోర పాపినైన క్షమించి తన సేవలో వాడుకోగలరు. అందరం క్రీస్తుకు సాక్షులుగా జీవిద్దాం. దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్

సాక్ష్యం 34. భక్తి గల కుటుంబంలో జన్మించాను. గొప్ప

స్థితిలో విద్యాభ్యాసం పూర్తి చేసాను. యోగయడగు భర్తను

పొందాను. అత్తమామల ఆప్యాయతతో ఇద్దరు భడడ్లను

పొందాను. నా జీవిత అనుభవాలను సాక్ష్యంగా అందించే

కృప్రై దేవుని స్తుతిస్తున్నాను.

సిస్టర్ వినీల అల్లారి కాస్రనేని గారు,

మరనాథద టైంపుల్, విజయవాడ

ఫోను : 9394247333

ఇదిగో నేనొక నాతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు

దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో

నదులు పారజేయుచున్నాను. యెషయా 43:19

1. పరిచయం:

ప్రభువు నామములో వందనములు, ప్రభువు దీవించిన పరిచర్య మరనాథద

టైంపుల్ విజయవాడ సంస్థాపకులగు శ్రీ గుళ్ళపల్లి మోజైస్ చౌదరి గారి

మనుమరాలగు వినీలా సాక్ష్యము వివరింంచగా సేకరించి ప్రచురించు భాగ్యము

కొరకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. ఆమె నాన్న గారు డాక్టు విశ్వా ప్రసాదు

గారు వాఆరి సతీమణి శ్రీమతి శ్రీమతి మధులత పెంపకంలో విశావాసంలో

పెరిగి గొప్పింటి వసంధర గారి కోడలుగా పుట్టింటికి వెుట్టినింటికి కీర్తినందిస్తూ

అమాల్య సంపదగా ఇద్దరు భడడ్లకు మాతృమార్తిగా నిలిచి అందించిన

విలువైన సాక్ష్యం.

మరనాథద సమాజ సంఘంలో పుట్టి పెరిగిన నేను కూడి వచ్చిన మీ మధ్య నా

సాక్ష్యం వివరించుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే స్తుతి. మీ

అందరిముందు ఉండుట చాలా సంతోషంగా ఉన్నది. బాల్యం నుండి ఈ

మందిరంలోనే పెరిగాను. ఎందరో సాక్ష్యములు చెేపపటపుడు నేను నా పిల్లల గురించి భర్త గురించి ఎపుడు సాక్ష్యం చెప్పాలి అని ఆశించేదాన్ని నా పట్ల దేవుడు చేసిన అద్భుతాలు వివరించాలని తపనతో ఉండేదానిని. వివాహం అయిన మాడు సంవత్సరాలు పిల్లలను పొందుకోవాలని ఆశించలేదు. మా ్రరీర్ గురించి తలంచాము. మేము భడడ్లను పొందాలని ప్రార్థించుకున్నాము. ప్రార్థించిన 3 నెలల్లో గర్భవతిగా గుర్తించాను. 2019లో గర్భం దా*్చిన తరువాత 6 వారాలు డాక్టు దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది. అంతా సవ్యంగా ఉంది. లోపల పిండం బాగానే ఉందన్నారు. ఎదుగుదల బాగంది దేనికి చింత పడవద్దు అన్నారు. డాక్టు చెప్పిన తరువాత ఆశాజనకంగా తోచింది. దానికొరకు ప్రత్యేకంగా ప్రార్థించాను. దేవుడే మా ప్రార్థనలకు జవాబునిచ్చాడని తలంచాను. కొద్ది రోజులకు డాక్టు దగ్గరకు వెళ్ళగా గండె చపుడు ఉంది కానీ ఎదుగుదల లేదు 6 వారాలలో ఉన్నంతనే ఉందని తెలిపారు. సాదారణంగా ఇలాంటి విషయాలు బయటికి చెప్పలేము 3 నెలలు నిలిచాక చెప్పుట పరిపాటి. కొంత కాలం కనిపెట్టి చూద్దాము అన్నారు. ఒక వారం కనిపెట్టుట నా దృష్టిలో 100 సంవత్సరాలుగా గడిచింది. ఆందోళ్నతో గడిపాను. వెంటనే దేవుని ప్రార్థించాను. ప్రభువా నీ చిత్తంలో ఆరోగ్యకరమైన భడడ్లను దయచేయండి లేదా నేను ఈస్థితిని అదిగమంచుటకు శక్తిని దయచేయండి అని ప్రార్థించాను ఆ రోజుల్లో నా భర్త విదేశాల్లో ఉండగా మా తతమ్మగారితో ఆసుప్రతికి వెళ్ళాను. డాక్టు పరీక్ష చేసి పిడండ కదలడం లేదు గనుక ఆ పిండమును తొలగించవలసి వస్తుందన్నారు. అబార్షను చేయాలని తెలిపారు. నాకు మాత్రలిచ్చారు నేను విజయవాడ తల్లి దగ్గరకు వచ్చాను. మామాలుగానే నొప్పులు వచ్చి పిండం పొగొట్టుకోవలసి వచ్చింది. ఆ తరువాత నా గదిలో కుర్చోిని యండగా మా నాన్న గారు నా దగ్గరకు వచ్చారు. ఆయనను ఆలింగనం చేసుకొని ఏడ్చాను. నాకు ఇలా ఎపుడు జరుగలేదు నాకు ఎందుకు జరిగిందని చాలా ప్రశ్నలు తలైతాతయి. నా శరీరం ఎందుకు అపజయానికి లోనైంది నన్ను నేను నిందించుటకు ఆరంభించాను. నేను ఒక్కదానినే కాదు నాలాగ పరిస్థితులు ఎదురొకనేవారు చాలా మంది ఉంటారు కదా అని తలంచాను. ఈ స్థితిలో ఉ

న్నవారితో సంప్రదిసేత ధైర్యం వస్తుందని తలంచాను. అన్నిటికి మంచి సహాయం

లభిస్తుందని తలంచాను. చాలా మంది సాక్ష్యలు విని ఆశ్చర్యపడాను. దేవుని

సహాయం ఎలా పొందాలి ఈ రీతిగా నాలుసార్లు గర్బ�స్రావం అయిన వారి

సాక్ష్యల అనుభవాలను విన్నాను. పసైనసు వల్ల చాలా వివరాలు తెలిపోతున్నాయి.

నేను అసహాయ స్థితిలో మీరు నాతో మాట్లాడండి మీ దగ్గర నుండి నాకు

సహాయం కావాలని వినయంతో ప్రార్థించాను. నాకు విదేశాల నుండి

గర్బ�స్రావం గురించి వివరాలు తెలియచేసేవారు. ముగ్గురు స్రీతలలో ఒకరికి

ఈ స్థితి తప్పదు, అదిసాదారణ అనుభవం నా భర్త కసిన్ సోదరి నా పరిస్థితి

విన్న తరువాత నాకు కూడ మాడు అబార�న్లు జరిగాక మంచి భడను పొందానని

తెలిపింది. దేవునిపై చాలా ఆధారపడ్డాను. బైబిలు వాక్యం ఇవ్వగా ఆ వాక్యం

ధ్యానిస్తూ జవాబు చూడాలని ఆశించి ప్రార్థన చేసాను.

ఇదిగో నేనొక నాతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు

దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో

నదులు పారజేయుచున్నాను. యెషయా 43:19

నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుస్తాడని నమ్మాను. నాకు పరిశుద్ధాత్మ

ప్రపరపణ ద్వారా స్రీతల గరించి తెలసుకోవాలనే ఆలోచన కలిగింది. వారి పట్ల

దేవుని చిత్తం ఎలా నెరవేరిందో గ్రహించాను. అద్భుతంగా నేను మరలా

గర్బ�వతినయ్యాను. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చాలా

ఆనందించాను. ఈసారి కూడ నా శరీరం సహకరిస్తుందా లేదా అని

ఆలోచించసాగాను. నా శరీరం కంటై నా కంటై గొప్ప దేవుడు నాకు

ఉన్నాడని అభయం పొందాను. ఆ రీతిగా దేవునిపై సంపూరణంగా ఆదారపడుత

వచ్చాను. ఈ విధంగా 12 వారాలు గడిచాయి. డాక్టు అన్ని పరిస్థితులు

సవ్యంగా ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో కోవిడ్ కారణంగా లాక�

డ�న్ సంభవించింది. నాకు చాలా ఆనందం కలిగింది. నేను నా పుట్టింటివారితో

వెుట్టినింటివారితో భర్తతో ఆనందంగా గడిపేదాన్ని ఈ సమయం దేవుడు

అనుగ్రహించాడు. ఆ తొమ్మది నెలల కాలంలో ప్రభువు నాకు ఆరోగ్యంగా ఉ

న్న భడను ప్రసాదించమని ప్రభువును కోరాను. ప్రభువు కృపను బట్టి నేను

↑ పైకి / Back to top