Chapter 2 of 5

సాక్ష్యాలు 4–5

శాంతిలోనికి క్రీస్తు నన్ను నడిపించారు

పి.శ్రీనివాసరావు �జక�.

సీయోను సహవాస ప్రార్థనా మందిరం

కామవరపుకోట.

పసల్: 9550071409.

మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యండునట్లు మీ

శ్రతువులను ప్రేమించుడి. మవ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.

మత్తయి 5:44

ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు నా పేరు పాలా శ్రీనివాసరావు

ప్రభువు నందు �జక�(�ర��ష) అని పిలుస్తారు మా గ్రామం- భ.కొండెపాడు,

పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.అయితే ప్రస్తుతం ప్రభు పిలుపు

ఏరాపటును బట్టి(నా 24సంవత్సరాల వయసు లో) 2004 వ సంవత్సరం,

ఆగషుట నుండి కామవరపుకోట గ్రామం, కామవరపుకోట మండలం, పశ్చిమ

గోదావరి జిల్లా. లో నివసిస్తూ ప్రభు సేవలో కొనసాగు తున్నాను.

నేను ప్రభువుని తెలసుకున్న విధానాన్ని తెలియజేస్తున్నాను...

పరిశుద్ధ గ్రంధం బైబిల్ లో ప్రసంగి పన్నెండవ అధ్యాయము ఒకటి రెండు

వాక్యాల్లో నీ బాల్య దినములయందే నీ సృష్టికరతను స్మరణకు తెచ్చుకొనుము

అని వ్రాయబడి ఉంది. అయితే నేను నాకు 22 సంవత్సరాల వయసు వచ్చే

వరకు సృష్టికరత, నిజమైన దేవుడు, రక్షకుడు, విమోచకుడు అయినా యేసుక్రీస్తు

ప్రభువును తెలసుకోలేకపోయాను. నా వయసు 21 వ సంవత్సరం నాకు

మోకాళ్ళ నొప్పులు వచ్చి బాధపడుతా ఉండేవాడిని అలా నొప్పులతో తొమ్మది

నెలలు నేను మంచాన పడాను. అప్పుడు ఆ సమయంలో ఎన్నో దేవుళ్ళు

దేవతలకు వ్రెుకుకతా చేతబడితనం అనే వాటి నమ్మకాలను బట్టి తాయెతతులు కట్టించుకుంటా మాంత్రికులు చెప్పిన కొన్ని తాంత్రిక మైన వాటిని చేయెుచూ కాలం గడుపుతా ఉండేవాళ్ళం అలా కొనసాగుతా హాస్పిటల్ చుటాట తిరుగుతా మందులు వాడుతున్నపపటికీ నా ఆరోగ్యం బాగా కీషణించి ఎముకల గాడు గా మారాను ఆ సమయంలో ఒకరోజు అది 2002వ సంవత్సరం ఆగస్టు మొదటి తేదీ గురువారం రాత్రి సుమారు 8:30 నిచ నేను నొప్పులతో బాధపడుతా దేవుళ్ళు ఉన్నారా ఉంటే నన్ను బ్రతికించాలి కదా నేను చనిపోతా నేమో అని భయపడుతూ అసలు దేవుడు ఎవరు దేవుడు ఉంటే నన్ను బ్రతికించాలి నన్ను బాగు చేయాలని నాకు అప్పటికి తెలిసి ఉన్న దేవుళ్ళు గురించి నేను వర్సగా ఆలోచిస్తూ ఒక్కొక్క దేవుని పేరు ఉచ్చరిస్తూ నన్ను స్వస్థపరచమని,బ్రతికించమని అడుగుతూ... నాకు తెలిసిన దేవుళ్ళు దేవతలు అయిపోయిన తర్వాత ఏసుప్రభు వారు గురతుకు వచ్చారు

ఏసుప్రభువు అంటే నా చిన్నప్పటి నుండి నా తండ్రి నాకు చెప్పిన మాటలను బట్టి ఇతరుల ద్వారా నాకు తెలిసిన సమాచారాన్ని బట్టి ఆయన మన దేశం దేవుడు కాదని అమెరికా వాళ్ళ దేవుడని తకుకవ కులం వాళ్ళని నవ్ముకుంటారనే(దురభిప్రాయం) నా మనసులో జ్ఞాపకం వచ్చింది. అలానే ఏసు క్రీస్తు ప్రభువు నమ్మితే మరి ఏ దేవుని దేవతలను నమ్మరని, అందరూ చేసుకునే పండుగలను చేసుకోరని నాకు జ్ఞాపకం వచ్చి మనసులో ఎందుకు లే అనుకున్నాను. అయితే మరలా నా మనసులో ఏదో దేవుడు ముందు నన్ను స్వస్థపరచి, బాగు చేసేత అప్పుడు చూదా�ంలే అని అనుకుని ఆ సమయంలో.. ""��ఏసుప్రభువా.. నువువా దేవుడవయితే నన్ను బాగు చెయు జీవితాంతం నీ నీడ లో ఉంటను.���� అని నా మనసులోనే అనుకున్నాను ఆశ్చర్యం ఆ సమయంలో వస్తూ ఉన్న పోట్లు సడన్ గా ఆగిపోయాయి నాకు బభయమేసింది ఏసు ప్రభువు నిజంగా దేవుడా ఆయనే బాగా చేశాడా..? ఇంతవరకు వాడిన మందులు ఏమైనా పని చేసినాయా..? అని అనుకుంటా.. ఏసుప్రభును అడిగిన మాట వాస్తవం. వెంటనే తగాగయి కాబట్టి ఆయనే బాగా చేశాడు. ఆయన గురించి తెలసుకోవాలని నా మనసులో బలమైన తీర్మానం చేసుకున్నాను.

అలా తెల్లారిన తర్వాత మా అమ్మకి చెప్పి నా ఒంటి పైన ఉన్న తాయత్తులు

కోసి వేసి నాకు తెలిసిన ఒక మామ గారి దగ్గరికి కష్టం మీద వెళ్లాను ఆ

సమయంలో ఆ తల్లి గారికి నాకు జరిగిన విషయం చెప్పి ఏసుప్రభు ఫోటో

నాకు ఇవ్వండి ఇకనంచి నేను ఆయనకి దండం పెట్టుకుంటను అని వారితో

చెప్పాను. అయితే ఆ తల్లి�- ఏసుప్రభు ఫొటోల్లో ఉండే దేవుడు కాడు.

ఆయన గురించి ఈ బైబిల్ చదువు నీవు తెలసుకుంటావు ఏసుప్రభు నిజమైన

దేవుడు ఆయన నిన్ను పట్టుకున్నాడు నీకు పూర్తిగా నయమవుతుంది నువువా

బాగా బ్రతకుతావు ధైర్యంగా ఉండు అని చెప్పి ఎలా ప్రార్థన చేసుకోవాలో

చెప్పారు బైబిల్ ని వర్సగా చదవమని క్రొత్త నిబంధన గ్రంథం నాకు ఇచ్చారు.

రడియోలో వచ్చే బైబిల్ వాక్యం(ప్రేమధార, వేదపాఠశాల, జుంటైతేనెధార్లు)

కార్య్రకమా*్న ఆ సమయాన్ని నాకు వివరంగా చెప్పారు.

నేను ప్రభువును తెలసుకునే సమయానికి అనగా 2002 ఆగస్టు నెలకు

ముందు ఏడు సంవత్సరాల నుండి మా జీవనాధారం కోసం భ.కొండ పాడు

గ్రామం నుండి ద్వారకాతిరువుల మండలం మలసానికుంట గ్రామంలో

పొలాల్లో పనులు చేసుకుంటా పచ్చఅరటి తోటలో పని చేసుకుంటా పొలాల్లో

నివాసముండే వాళ్ళము. నేను కొత్త నిబంధన గ్రంథం తీసుకుని మేము ఉ

ంటున్న పొలాల్లో మా వకాము(నివాసము)వద్దకు వచ్చి కరడియోలో వాక్యాన్ని

ప్రతిరోజు రాత్రి వేళ్ల్లో వింటూ... ప్రతిరోజు ఎకుకవ సమయం బైబిల్ చదువుతా

ఉండేవాడిని అందులో ఏసుప్రభు చేసిన అద్భుతాలు ఆయన చేసిన బోధ

గురించి ఆయన సిలువ మరణం గురించి పునరుత్థానం గురించి వర్సగా

నాలుగు సువారతలలో చదువుతా వచ్చాను ఆ సమయంలో వెుదట్లోనే అనగా

మత్తయి సువార్త �దో అధ్యాయం మాడు వాక్యాలు అవి 21, 28, 44

వాక్యాలు నాలో ఉన్న తీవ్రమైన కోపం గురించి మోహపు చూపు గురించి

తోడబుట్టిన వాళ్లనే ప్రేమించలేని గుణం గురించి నాతో మాట్లాడుతా వచ్చాయి.

నేను బైబిల్ చదువుతా ముందుకు వెళుతన్నపపటికీ నాలో వాక్యాలు పదే పదే

మాట్లాడుతా నాలో పాపం ఉందని నాకు అర్థమైంది ఏసుప్రభు శిలువ లో చనిపోయింది చేతకాక చనిపోయాడు అనుకునేవాడిని అయితే ఆయన నా పాపాల కోసం మరణించాడని నేను బైబిల్లో చదివినప్పుడు నాకు బాధ వేసింది ఆ సమయంలో రడియోలో వాక్యం క్రమంగా వింటున్నప్పుడు ఆర్ ఆర్ ్ర మార్తి గారు లాక సువార్త లో 16 అధ్యాయంలో ధనవంతుడు లాజరు గురించి వాక్యం చెప్పారు అది విన్నప్పుడు పరలోకం నరకం ఉందని పాపం వల్ల నరకానికి వెళ్ళవలసిన వారని ఏసుప్రభు నవ్ముకోవడం ద్వారా పరలోకం పొందుతామని నాకు అర్థమైంది వేద పాఠశాలలో వాక్యం చెప్పిన సేవకుడు సహె�దరుడా రక్షించబడ్డావా...? అని ప్రశ్నించాడు రక్షణ అంటే ఏంటి? అని నాలో ప్రశ్న వచ్చింది అప్పుడు మరల ఆయన చెపూత నీ పాపముల విషయమై పశ్చాత్తాప్డి.. యేసు ప్రభును నీ హృదయంలో చేరచుకో అని చెప్పారు. అప్పుడు నేను నా పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి ఏసుప్రభు ని నా హృదయం లోకి చేరచుకున్నాను అలాగున ప్రభువు నాలో మారుపకలుగ చేస్తూ వచ్చారు నామీద నాకే ఆశ్చర్యం కలిగించేంత గా ఆయన నా బుద్ధిని నా మనససును మార్చారు.నేడు ఉన్నటుటగా ఇంకా నా బుద్ధిని మనససును మారుస్తున్నాడు అలాగన నేను యేసుక్రీస్తు ప్రభువును నా సొంత రక్షకునిగా, ప్రభువు గా నా హృదయంలో కి సీవాకరించాను రక్షించబడాను.

14. క్రీస్తు తెలియని రోజుల్లో లివరు పాడయి

మరణించాలనే స్థితిలో ఉండగా ఒక విశ్వాసి నాకు

క్రీస్తును పరిచయం చేసారు. విశావాసంతో ్ర్రిర్థన చేయగా

స్వస్థత రక్షణ పొందాను. రెండు ప్రాంతాలలో సేవ చేస్తూ

దేవుని మహిమపరుస్తున్నాను.

బ్రదర్ రాజు గారు

జంగంగంట్ల పాలైం, గుంటూరు

ఫోను 9381762647

నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. మత్త 19:21

పరిచయము :

ప్రభువునామములో మీకు వందనములు దేవునికి సోత్రతములు దేవునికే మహిమ

కలుగును గాక మమ్ములను ప్రేమించిన దేవునికి స్తుతి కలుగును గాక. సువార్త

అందించుభారంతో సత్య సువార్త అందించే భాగ్యమచ్చారు. నా సాక్ష్యమును

పంచకునే అవకాశమును బట్టి ఆనందిస్తున్నాను. సకల మహిమ దేవునికే

సమర్పిస్తున్నాను. చదివినవారు దేవుని ప్రేమించి సాక్షులుగా ఉండాలని

కోరుకుంటున్నాను. నాపేరు రాజు నేను 2008లో రక్షణ పొందాను. 2010లో

నిర్గమ కాండం చదివి మోషే వలై 40 దినాలు ప్రార్థించాను.

గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్బ�మునుండి

బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిషి�ంచితిని, జనములకు ప్రవక్తగా

నిన్ను నియమంచితిని. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను

నీకు తోడైయున్నాను, ఇదే యెహోవా వాకుక. యిర్మయా 1:4, 8 ద్వారా

సేవకు పిలిచాడు

నేను అన్య కుటుంబంలో జన్మించాను. 2004 నుండి 2008 లివరు

లివరు వ్యాధితో బాధపడాను. ఎంతో మందిని సంప్రదించినా వ్యాధి నయం కాలేదు. కొన్ని సంవత్సరాలు బాధపడాను చివవరకు మరణపు అంచులకు చేరాను. ఎన్నో దేవాలయాల్లో నిద్ద చేశాను, రక్రైస్తవ మందిరాలను దర్శించాను పఘలితం లేదు, డాకటర్లు కొన్ని నెలల్లో మరణం తప్పదన్నారు. ఈ వేదన తట్టుకోలేక మరణించదలిచాను. ఇంట్లో వాళ్ళకు అబద్దం చెప్పి వేర ప్రాంతలో ఉద్యోగం చేయడానికి వెళుతున్నానని ఇల్లు వదిలి వచ్చాను. మేడి కొండారులో చిన్న ఆఫీసులో చిన్న ఉద్యోగంలో చేరాను. కానీనేను ఎల్రక్టిషన్ కోర్సు చదివాను మరోక ఉదోయగం కొరకు హైదరాబాదు వెళాిలను కున్నాను. మనసులో మరణించదలిచాను ఎవరికి చెప్పలేదు. లోపల చాలా దు:ఖం దాచుకొని పైకి నవువాతా కనిపించాను. ఆ పఫీసులో వెంకట్ అనే వ్యక్తి క్రీస్తును నమ్మి విశ్వాసిగా జీవించేవాడు. తోటివారవైన మాకు క్రీస్తు సువార్త బోధించేవాడు. మంచి సాక్షి జీవితం జీవించేవాడు. అతని మాటలను లక్ష్య పెట్టేవారం కాదు, అతను విసుగక నిత్యం ప్రార్థిస్తూ క్రీస్తు గురించి వివరిస్తూ రక్షణ పొందమని తెలిేపవాడు. ఆ రోజు నేను ఉద్యోగం వదిలి వెళ�ి ముందు అతని కలిసి వెళ్దామని వెళ్ళగా అతడు కంప్యూటరు పనిలో ఉండి రాజు నీతో మాట్లాడాలి ఆగు అన్నాడు. కంప్యూటరులో ఒక రక్రైస్తవ పాట పెటాటడు. అది వింటూ ఉన్నాను. ఆ పాటలో మాటలు బావం నా హృదయాన్ని తాకాయి. నాకు తెలియకుండా నాలో పవ్చాతాపం కలిగ కన్నీరు కార్చాను. అది నన్ను బాధిస్తుంది. నా గండె దు:ఖంతో భారంతో నిండింది. రాఖీ ఎందురకడుస్తున్నావు నీ దు:ఖ భారానికి కారణం ఏమటని ప్రశ్నించగా ఆ స్వరం దేవుని స్వరం వలై వినిపించగా దాచుకోవాలనుకున్నదాగని బాధతో భగ్గరగా ఏడ్చాను. అతడు ఆశ్చర్యపడి లేచి నన్ను అలింగనం చేసుకొని గడడ్ము పట్టుకొని నాతో నీ బాధ చెప్పు అన్నాడు. నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తాను దైవసనులతో ప్రార్థన చేయిస్తాను అని చెప్పాడు. నన్ను చాలా ఓదార్చాడు. అతనికి నా బాధను దాచకుండా వివరంగా చెప్పాను. నాతో దేవుడే మాట్లాడడని తలంచి కొట్టిన పిండిగా నలిగిపోయాను. కన్నీళ్ళు ఆపుకోలేక ఏడ్చాను. అన్న నాకు జీవించాలని లేదన్నా అని ఏడ్చాను. దయతో నన్ను ఆదరించాడు. నా ఆరోగ్యం బాగలేదు లివరు పాడయింది అనిచెప్పాను. డాకటర్లు మరణం తప్పదన్నారు. స్మశానం

దగ్గరకు వెళ్ళి తాత సమాదిపై నిద్రించి పాముకాటు వల్ల చనిపోవాలను

కుంటున్నాను. కరెంటు తాకగా కింద పడాను 15 నిమషాల్లో మరణించ

దలిచాను. ధైర్యం చాలాలేదు. మరోసారి ప్రయత్నం చేసి ఆగిపోయాను. నా

తవ్ముడు ఎలక్ట్రిక్ సతంబభంపై కిందపడి చేయి విరిగి కొన్ని నెలలుగా మంచం

మీద ఉన్నాడు. నేను మరణిసేత మా తల్లిదండ్రులను దాషింంచగలరని

ఆలోచించాను. దార ప్రాంతం వెళ్ళి మరణించదలిచాను ఈ రోజు

బయలుదేరుతున్నాను అని చెప్పాను. రాజు యేసు చేరి ప్రార్థన చేయి ఆయన

నిన్ను స్వస్థత పరచి రక్షణ ఇస్తాడు అని తెలిపాడు. మంచి నిరణయముతో

మోకరించి నీ పాపముల విషయం పశ్చాత్తాపపడినచో నీ రోగము నుండి,

పాపాము నుండి యేసు నిన్ను విడిపిస్తాడు. యేసు సజీవుడు శక్తిమంతుడని

చాలా మంచి సువార్త బోధ చేసాడు. నీవు ఇపుడు మరణిసేత నరకం తప్పదని

వాదించాడు. నీవు మరణించే ముందు యేసుతో మాట్లాడు అని సలహా ఇచ్చాడు.

ఒక్కసారి దేవునితో మాట్లాడుదామని తీర్మాణించు కున్నాను. నరక భయం

నన్ను బాధించింది. ఒక్కసారిగా 2008 పసపెటంబరు 8 తేది. సంపూరణ రాత్రి

కూడికలో సేవకుని ద్వారా నా పాప జీవితం గురించి దైవజనుడు బోధించాడు.

మొదటిసారిగా ఈ కూడికకు వచ్చినవారున్నారా అని ప్రశ్నించాడు. నేను చేయి

ఎతాతను, నా కొరకు సంఘమంతా ప్రార్థించారు, పాస్టు గారు ప్రవచనాత్మకంగా

నాకు తెలిపినదేమనగా దేవుడే మవ్ములను రప్పించాడు దేవుడు మీ పట్ల

సంకలపం నెరవేరచుట్రై ఆయన పని చేయుటకు నిరణయించాడని ప్రవచనం

చెప్పారు. వెంటనే పశ్చాత్తాపంతో నా పాపాలు ఒప్పుకొని దేవుని క్షమాపణ

అడిగాను నాకు నెమ్మదినిచ్చారు. నా పాపభారం తొలగిపోయింది. చెప్పలేని

సమాధానం నా ఆత్మలో హాృదంలో కలిగించగా మారుమనసు అనుభవం

కలిగింది. చీకటి ముసుగ తొలగిన అనుభవం పొందాను. నాకు వ్యాధి తగినా

తగగకపోయినా దైవజనునితో పరిచర్య చేయదలిచాను. దేవుడు చెడు వ్యసనాల

నుండి అపవాది కట్ల నుండి విడుదల కలిగించాడు. బ్రతికినా చనిపోయినా

దేవుని కొరకే అని నిరణయించుకున్నాను. యిర్మయా 1:4, 8 ద్వారా సేవకు పిలిచాడు. నిర్గమ కాండం చదివి మోషే వలై 40 దినాలు ప్రార్థించాను. ప్రభువు పిలుపును బట్టి ఎక్కడ సేవ చేయాలని ప్రార్థనద్వారా అడిగాను. చాలా ఉత్సాహంగా దేవుని సేవ చేయుటకు సిద్దపడాను. ఒక బైబిలు కొనుకుకన్నాను, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను. తరువాత జంగంగంట్ల పాలైం వెళ్ళి 2011 నుండి 2013 వరకు 40 కుటుంబాలు రక్షణ పొందాయి. తరువాత 2014 పొట్ల పాలైంలో సేవ చేయుటకు సిద్ధపరిచారు. నాలగు పసంట్ల బూమని కొని సంఘం ని]్మంచాము. దేవుడు వివాహం ఘనంగా జరిగించాడు, ఇద్దరు పిల్లలను బహుమానంగా ఇచ్చాడు. ఈ విధంగా జంగంగంట్ల పాలైంలో నేను నా భార్య ఇద్దరు పిల్లలు సేవ చేసి నాతన మందిరం ని]్మంచాము. రోజు 7 నుండి 9 వరకు సంఘం కరకు ప్రార్థన చేయడానికి నిరణయించుకున్నాము. మరొక దైవజనుని ద్వారా సమర్పించుటకు ప్రార్థన కోరాము. 2016లో గంటూుకు వెళ్ళి ధనరాజ్ గారి దగ్గరకు వెళ్ళి నా సాక్ష్యం వివరించాను. మా గ్రామము బంధువులను వదిలి పిలిచి సియోనులో సేవ చేయాలని పిలిచారు. లాకా 14:25 ప్రతి బుధవారం ప్రభువు మాతో మాట్లాడేవారు. మా ప్రశ్నలకు జవాబు పొందేవారం, చాలాసేపు మాతో సంప్రదించారు. వివాహం తరువాత సేవలో ఉండుట గొప్ప భాగ్యమన్నారు. నన్ను నా భార్య భడడ్లను సేవకు సమర్పించారు. 2017లో మందిర ప్రతిష్ట చేయుటకు దైవజనులను పిలిచాము. మేము ఆత్మల రక్షణ పకొరకు ప్రయాస పడుతున్నాము. ఆయన పిలుపుకు లోబడి సేవ చేస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలగునుగాక. దేవుడు మవ్మును దీవించను గాక. ఆమెన్

22. ప్రభువు నన్ను ప్రేమించి నామకార్థ జీవితంలో

నుండి దేవుని సేవ చేయుటకు రక్షణనిచ్చి వాక్యం ద్వారా

సేవకు పిలిచారు. అనేకమైన పాలు వ్రాయు

తలాంతునిచ్చారు. హెడ్ మాస్టుగా ఉద్యోగం చేస్తూ

అనేక ప్రాంతాలలో దేవుని సేవ చేసాను. ఆత్మల జాలరిగా

నిలిపి దీవించారు.

డాకటర్ జైకిక దేవరాజు గారు,

రచయిత, సవారకరత

రాజమండ్రి, గంటారు,

ఫోను : 9849010452, 9652790327, 9652624076

ల్యాంప్ మనిష్రీటస్

అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు

గనుక మీరు యెరూషలేములోను, యాదయ సమర్య దేశముల

యందంతటను బూదిగంత ముల వరకును నాకు సాక్షులైయుందురు అపో

1:8

1. పరిచయం:

యేసు క్రీస్తు దయగల నామంలో మీకు శుభములు నా పేరు దేవరాజుగారు

నా జీవవిత సాక్ష్యాన్ని వివరించుటకు లాంప్ మనిస్రీట నెహ్రూగారు నన్ను దర్శించి

అభినందించారు. నా పాటలు తెలియనివారు రక్రైస్తవ లోకంలో లేరనుకుంటను.

నా సివాయ మాటల్లో యవ్వనంలో లోకాశలలో జీవించగా క్రీస్తు సువార్త ద్వారా

పశ్చాత్తాపపడి రక్షణ పొందాను.

నా మొదటి పాట నా సాకష్యమని తలస్తాను. చాలా ఆదరణ కలిగించే పాట నా

జీవిత అనుభవాల్లో నుండి వచ్చిన పాట చాలా మందికి ఇష్టమైన పాట

ఆశ్చర్యమైన ప్రేమ కలవారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ ఈ పాట రాసిన నాటినండి 52 సంవత్సరాలుగా సువార్తికునిగా జీవిస్తున్నాను. కొన్ని వేల సంఘాలకు సువార్త సేవ చేయు ధన్యతనిచ్చారు. ప్రభువుచే విరివిగా వాడబడాను. దేవుడు మొదట నాకు టయాన్ ఇస్తాడు తర్వాత పాట ఇస్తాడు. శ్రీ పి.ఎ. సావామ దైవజనులు నా పాట విని ప్రభావితవయారు. నాతన సేవకుడు అగసీటన్ గారు నా వింతైన ప్రేమ పాటచే ఆకరి�తుై సాక్ష్యములో అభినందించారు. ప్రముఖ గగాపసపల్ సింగర్ స్టీవెన్ సన్ గారు నాగురించి తెలిపి ఆయన నాకు స్పర్తి అని తెలిపారు. నా 31వ యేట రక్షణ స్థిరత పొంది దేవుని వాక్యం ద్వారా ప్రభువును అంగీకరించి 1969లో స్వంత రక్షకునిగా సీవాకరించాను. నేను లెక్కల టీచరుగా భ.ఇడి. అసిపసటంటుగా చేసి హెడ్ మాస్టుగా పదవిని సీవాకరించాను 1990లో మంచి పదవిలో ఉన్నాను. 1992లో పాటలు రాసాను, అన్ని పాటలు ఇ.యు.యస్.�లో విధ్యార్థి గీతావ[లో 100 పాటలుగా ముద్రించబడ్డాయి. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా చాలా కాలం ముందే రాసాను. ఎల్లపుడు యేసువైపు కనులైత్తి పాడుతా పరమతండ్రి నీదు బలముతోడ సాగుతా నాప్రియ యేసురాజా ఆదుకో నన్నెపుడు ఈ పాట నాకిష్టవైనది. గొప్ప విలువైన భావంతో ఆదరణ ఇచ్చే పాటను వేలది మంది అభవానించారు. అందును బట్టి దేవుని చాలా స్తుతించాను. నాక మొదట టయాను తరువాత మాటలు వచ్చాక ప్రార్థన చేసి పాటరాస్తాను. స్నేహితుడు ప్రాణ ప్రియడు ఇతడే నా ప్రియుడు పాట మాత్రం ఒక పుస్తకం కారు చీకటిలో కాంతిరఖ అనే పుస్తకం చదివి అందులో ఇం^్లషు పాట వంటిది పాట దయచేయుము అని అడుగగా ఆ పాటను ఇచ్చారు. 1970లో నాకు సేవా పిలుపునిచ్చారు. దేవా నన్నెందుకు రక్షించి సేవకు పిలిచావని అడుగగా వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. దేవుని కృప అని తలంచాను అందుకాయనదగ్గరకు రావదు�, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము,

నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. కాగా రమ్ము, నిన్ను

పఘరోయెుద్దకు పంపెదనుబీ ఇ్రశాయే�యులైన నా ప్రజలను నీవు

�గుపుతలోనుండి తోడుకొని పోవలైననెను. నిర్గమ 3:5, 10

వాక్యం ద్వారా నిన్ను అనేక ప్రజల మధ్యకు పంపుతాను నీవు నా ప్రజలను

ఐగుప్తు నుండి విడిపించాలని సువార్తికునిగా సిద్ధపరచినట్లు గ్రహించాను ఆంధ్ర

తెలంగాణ రాష్రాటల్లో యు.పి. మహారాష్ట్ర, ఇతర దేవాలు తిరిగి సేవ చేసాను.

2015లో అమెరికా వెళ్ళాను. నా పట్ల 52 సంవత్సరాలుగా దేవుని కృప పని

చేసింది. నేను ఉపాద్యాయునిగా పిని చేస్తూ విరామ సమయాల్లో విద్యార్థుల

మధ్య అనేక ప్రాంతాల్లో అనేకుల ఆత్మల రక్షణ కొరకు నన్ను దేవుని శక్తితో

వాడుకున్నారు. సంఘ కాపరిగా పిలుపు లేదు కాని సువార్తికునిగా అనేకులను

ప్రభువు వైపుకు ఆకరి�ంచుట ధ్యేయంగా పెట్టుకున్నాను. సంఘాలకు

సహాయపడ్డాను. చాలా ప్రోత్సహించాను. అపోసతలుడుగా, సువార్తికులుగా

ఎవాంజలిస్టుగా ప్రభువు అభిషేకించారని ప్రభువు చెప్పినట్లుగా సేవ కొనసాగించి

కొన్ని వేల ఆత్మలు రక్షణ పొందుటకు ప్రయాసపడాను. కాపరులు, బోధకులుగా

కూడా పిలిచారు. ప్రవచనాత్మకంగా ఎవరైనా ప్రార్థన కోరితే వాక్యం ద్వారా

ప్రవచనం చెప్పేవాడిని.

పి.ఎ. సావామగారు నా సేవలో ప్రభావితుై రక్షణపొదాడు, నా గురించి

ప్రసంగాలలో చెప్పాడు. ఇ.యు. మీటింగులలో కలిసాడు. నీ జీవితం విలువైనది

చాలా వాడుకున్నారు. శ్రీయేసు నాధుడు నీ చెంత చేరినా ఒ నేసతమా తెలిసికో

ప్రభు యేసు ప్రేమించెను. చాలా మంచి మాట.

అనేకులు నన్ను సేవలో వాడుకున్నారు. లార్న గారి మీటింగ�్సలో కాకినాడలో

కలిసాను. మంచి సేవకులు డబ్బునాశించని మంచి సేవకులని పేరుగల వాడు,

నేడు విరివిగా ప్రభు సేవలో ఉన్నారు. శ్రీకాకుళం నుండి సేవ చేస్తున్నారు.

సిద్దిేపట ప్రకాష్ గారు, టి. మోజైస్ గారు సువార్త దళ్ం అని పని చేసేవారు.

నేడు ప్రభువు సన్నిధిలో ఉన్నారు. దేవ సమాయంగారు పి.సి వరీగస్ గారు,

సత్కీర్తిగారు దీన బందుగారు, రెండవతరంవారితో కలిసి పని చేసారు. దైవజనుడు జయపాల్ నేను కలిసి దేవుని సేవ చేసాము. జయపాల్గారు నా పాటలు పాడేవారు. సిద్దిేపటలో కలిసి పని చేసాము. కలవారిలో ఆదరించు పాట చాలా ఇష్టం ఆయన సేవ కలవారి పరిచర్య అయినందన చాలా అభిమానించారు. చాలా అభిమానించారు. అమెరికాలో యు.ఇ.సి.యపఫ్వారు నన్ను చాలా గౌరవించారు. నాకు వివాహమయిన తరువాత నాకు ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెను దేవుడు అనుగ్రహించారు. నా భార్య 2008లో మరణించారు. పెద్ద కుమారునికి ముగ్గురు పిల్లలున్నారు, విజయవాడలో ఉంటారు. 53వ యేట రెండవ కుమారుడు మరణించాడు. కుమార్తె వరల్డ్ విజన్ కోరుకొండలో భర్తతో కలిసి పని చేస్తుంది. ఒక యు.ఇ విధ్యార్థి బుజి�బాబు పరిచర్యలో అతని వద్ద జీవితం గడుపుతున్నాను. నాకు అనారోగ్యకారణాలున్నాయి, డయబైటిస్ ఉంది, గండె ఆపరషన్ జరిగింది, ్రేఫస్ మేకరు పెటాటరు, నరాల బలమీనత ఉంది, స్వల్పంగా పక్షవాతం వచ్చినా 84 సంవత్సరాల వయసులో నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, నా బాల్యం : నేను లాథరన్ రక్రైస్తవులైన మా తల్లిదండ్రులకు దాచేపల్లి గ్రామంలో జన్మించాను. మా తల్లిదండ్రులు చిన్నపుడే బైబిలు జ్ఞానంతో పునాది వేసారు. యవ్వనంలో ప్రభువుకు దూరమైనా రక్షించి సేవకు పిలిచారు. నర్సారావు పేటలో 18 సం��లు టీచరుగా పని చేసాను. ఎడ్లపాడులో 3 సం��లు పని చేసాను. సరీవాసు మొత్తం 38 సం��లు టీచరుగా చేసాను. నేను ఆటలలో ఆసక్తి చూపేవాడిని. హాకి ేప్లయరుగా ఉండేవాడిని. యవ్వనంలో బరువులు ఎత్తి ఆంధ్రలో నాలుగవ స్థానం పొందాను. గిటారు వాయించేవాడిని, సిని ఆరిటస్టుగా పాటలు వాయించాను. ప్లూట్ కూడ వాయించేవాడిని. అన్ని వాయిద్యాలు సంగీతం నేరచుకొని రాగాలు రాసేవాడిని. దేవుడు సేవలో చాలా బాగా వాడుకునన్నారు.

నేను బాల్యంలో చనిపోవాల్సింది దేవుడు నన్ను బ్రతికించాడు. నా సేవలో

సవాసతతలు, దయయాల నుండి విడుదల చాడగలిగాను. ఆలా మంది

పశ్చాత్తాపంతో రక్షణ పొందుట చూచాను. యేసన్న గారితో కూడ

పరిచయముంది, ఆయన స్తుతి పాటలు రాసాడు నేను సువార్త పాటలు,

విశ్వాసుల పాటలు రాసాను.

శ్రీ గంటా పీటరు సింగుగారు నేను సన్నిహిత స్నేహితులము. గుణదల

వాస్తవ్యులు గొప్ప సేవ చేసారు. మా ఇద్దరి పాటలుటి.యు.ఇ.జియపఫ్ పుస్తకాల్లో

నేటికి వాడబడుతుచున్నవి. ఆయన 500 పైగా పాటలు రాసారు.

నీ జీవితంలో గమ్యంబు ఏది, నశియించు ఆత్మలైన్నియో

శృంగారనగరమది, జీవవిత యాతలో నాదు గర నీవెగా,

బండసందన పావురమా పాటలు చాలా రాసారు. మేము సమకాలికులం

ప్రభువు గొప్ప దైవజనునితో సహావాసమచ్చి ఆశీర్వాదించి ఆనందింపచేసారు

నేడు ప్రసంగాలు కుర్చోిని చెప్పగలను, విధ్యారు�లైందరో ప్రభువును నవ్మారు

అమెరికాలో ఇ.యు. విధ్యారు�లను కలిసాను. నేడు వారికి డివోషన్ సందేషాలు

అందిస్తున్నాను. పెద్దబాబు ఆరిటకల్స రాస్తుంటాడు.

ఆశ్చర్యమైన ప్రేమ - కలవారిలోని ప్రేమ

మరణము కంటై బలమైన ప్రేమది నన్ను జయించె నీప్రేమ (2) ఆశ్చర్యమైన

1. పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ

నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవమచ్చే ��ఆశ్చర్యవైన��

2. పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ

నారకై మరణించి జీవమచ్చి జయమచ్చి తన మహిమనిచ్చే ��ఆశ్చర్య��

3. శ్రమలు సహించిన ప్రేమ - నారకై శాపము నోర్చిన ప్రేమ

విడనాడని ప్రేమది ఎన్నడా యెడబాయదు ��ఆశ్చర్యవైన��

సాక్ష్యం 4. నా స్థితి �చిన ప్రేమ - నాపై జాలిని �పిన ప్రేమ నారకై పరురగత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే ��ఆశ్చర్యవైన�� నన్ను ఇంటరువ్యా చేసిన నెహ్రూ అనే విశ్వాసి ఎంతో ఆసక్తితో నన్ను చేరి సాక్ష్యం తెలసుకొని నేను పాడలేను అంటే కూడ నాతో ఈ పాటను పాడడించారు. దేవుని పిలుపు నాకు ఉంది. వాడుకున్నారు. నా జీవితం క్రీస్తు ప్రేమలో లీనమై ఆయన కొరకు ఘనమైన సేవ చేయగలిగాను అనే తృప్తి ఉ ంది. క్రీస్తు నన్ను భళా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువగలడని ఆశ్చర్ ప్రేమ కలిగిన దేవుడు నన్ను అభినందించగలడనే నమ్మకం నాకు ఉ ంది. చాలా బాగా పాడారు అని అతను నన్ను అభినందించాడు, శిఖామణిగారి స్టివెన్సన్ నా పేరు చెప్పాడు. శిఖామణి గారు నాకు బాగా తెలసు ఆకుమర్తి దానియేలు గారు నా పాటను అభినందించి సాపర్తినిచ్చిందని తెలిపారు. వరీగసు గారు, నేను అశుమతి మేరి, ఎజ్రా శాస్రీతగారు, దేవేంద్ద కుమార్ మరియు గండిగంట రాజబాబు గారు, చంద్దపాల్గారు, దీనబందు గారితో పరిచయాలున్నాయి. ఎందరో దైవజనులతో నా జీవితం కొనసాగింది. చివరిగా చదువరులకు సందేశమవవామని అడిగారు. పుస్తకాలు రాయలేదు గానీ, నేను చేసిన పరిచర్య తిరిగిన ప్రాంతాలు జ్ఞాపకం వస్తాయి. దేవుని స్తుతిస్తాను. ప్రభువే మనకు సరవాసవావైయున్నాడు గనుక ఆయనను ఆనుకొని జీవిస్తూ ఆయనకు ఇషుటలముగా జీవించాలి. దేవుని ఆలోచన చొప్పున నడచుకోవాలి. ఆయనే బలపరుస్తాడు, ఆయన దగ్గరకు చేరచుకుంటాడు. కృపచేత నడుచుకవాలి, శుబభప్రదవైన నిరీక్షణ కలిగినవారవై జీవించాలి. పరిశుద్ధాతయ్మడు మనలో ఉన్నాడు ఆయనే మనలను బలపరచి మార్చి నిత్యజీవానికి నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మకు లోబడాలి. ఆయన కొరకే జీవిస్తూ స్తుతించి ఘనపరచి ఆరాధించాలి. ఇదే నేను కోరది ప్రార్థించేది. ప్రభు వేవైయున్నామో అది నీ కృపయే, పాపులవైన మమ్ములను రక్షించి

పరిశుద్ధ పరచి నీతో సదాకాలము జీవించే యోగ్యత కొరకు నీకు సోత్రతము

ఇంటరువా చేసిన నెహ్రూ గారిని దీవించండి, చదువుచున్నవారందరిని దీవించండి

నీ కృపా హస్తాలకు మమ్ములను సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమెన్.

శ్రీ జకిక దేవరాజుగారు అమెరికా పర్యటనలో 2015లో చాలా ఆనందించి

తెలుగు వారిని దర్శించి పాటలు పాడారు. యు.ఇ.సి.యపఫ్ వెబ్సైట్లో జీవిత

సంగ్రహము, పాటలు పొందుపర్చారు. కొన్ని మీకు అందించగలము. యు.ఇ.సి.యపఫ్ పాస్టు డాక్టు

Photograph from page 29 of Prabhuvu Veliginchina Saakshi Deepaalu
పేజీ 29
Photograph from page 29 of Prabhuvu Veliginchina Saakshi Deepaalu
పేజీ 29
Photograph from page 29 of Prabhuvu Veliginchina Saakshi Deepaalu
పేజీ 29
Photograph from page 29 of Prabhuvu Veliginchina Saakshi Deepaalu
పేజీ 29

యు.ఇ.సి.యపఫ్ లో దేవరాజుగారు రవీంద్ద గారు గిఫ్ట అందించుట

ప్లూటు వాయించుట యు.ఇ.సి.యపఫ్ పప్రసిడెంట్యు.ఇ.సి.యపఫ్ ప్రసిడెంట్

జాషువపఫణి గారితో స్నేహితుల వివాహంలో ఫోటో శ్రీ జకిక దేవరాజుగారి జీవితం ధన్యవైనది. సామాన్య ఉపాధ్యాయునిగా ఆరంభించి ఆయన పాటల ద్వారా లలాది హృదయాలను రజింపచేసి వేలాది ఆత్మలను రక్షించి క్రీస్తు ప్రేమను తెలిపి ఆశ్చర్యకరమైన ప్రేమను పంచారు. దేవుడు వారికి దీరా�యువునివ్వాలని నా దీన ప్రార్థన.

-సేకరణ గ్రేస్ విజయగారు, అమెరికా

దేవరాజస్తుతి పాటలు

26. నిన్ను వెంబడించెద

1. అందాల ఆశాకిరణం

27. నీటియుాట యెుగగ

2. అంకితం జీవితం

28. నీ జీవితం విలువైనది

3. అరెర్రె నేడోర్న

29. నీవే నా మార్గము

4. ఆశ్చర్యమైన ప్రేమ

30. పరమందలి ఓ మా తండ్రి

సాక్ష్యం 5. ఎవరో పాపమందు

31. ప్రభువా పంపుము

6. ఎదుగుము యేసుని

32. ప్రభుక్రీస్తే నిజదైవము

7. ఎంత దారమో

33. ప్రభు పనిలో నిలిచి

8. ఒకే ఒక మార్గము

34. భావితరానికి బాటగా

9. కృపాబభరితుండ యేసు

35. మహాదేవా మహె�న్నతుడా

10. కృప కనికరముల దేవా

36. మహిమ కాంతిలో

11. రక్రైస్తవమా యువతరమా

37. మేలుకో విశావా సి

12. రక్రైస్తవా మేలుకో

38. యేసయ్యా ప్రేమమయా

13. క్రీస్తేసులో ఐక్యత

39. యేసునాధుని చెంత చేరుము

14. ఘనదైవ దివితేజ

40. యేసుని ప్రేమ యేసువార్త.

15. జీవము నీవే నారకై

41. యేసులో ఆనందింతను

16. తల్లియైన మరచునేవెా

42. యేసుని ప్రేమను ఎమారకను .

17. దినదినంబు యేసుకు

43. సాగిపోదమా సిద్దిపొందగా

18. దారమరిగిన చిన్ని

44. పూరూపవైన సొగపసైన

19. దేవా నీనామం పావన

45. స్నేహితుడు ప్రాణ ప్రియుడు

20. దైవం ప్రేమ స్వరూపం

46. స్తుతికి పాత్రుడదేవా

21 నా ప్రియ యేసురాజా

47. స్తుతి మహిమ ఘనత

22. నా జీవిత వ్యధలందు

48. అంతా నాతనమే

23. నారకై చీల్చిబడిన

49. చూడుము ఓ పానీ

24. నాకేమ కొదువ యింక

50. జయము క్రీస్తూ

25. నిన్నుగాక ఎవ్వరిని దీతీశీ. జీ�సస� ణవ��తీ�యబ ళశీఅస్త్రర �శీతీ షశీ��వర, ూశ్రీవ�రవ జశీఅ్�ష్: దీతీశీ. జీ�ససశ్రీ. ణవ��తీ�యబ �్ 9849010452(�అస��) శీతీ దీతీశీ. జీశీశీ ళబస��స�తీ శీ్ 440-876- 7215(ఖళ�) దీతీశీ, హవవతీ��ర దీ�తీ�్ ఖళ� ూ�శ్శీర వీవరర�స్త్రవ �్ ఖజుజజు 'ణశీశీతీ�ఎ�తీ�స్త్ర�అ�శ్రీ ళశీఅస్త్ర 'ణవ�బసశీస�సబఅ��స�అ� ళశీఅస్త్ర 'చీవవ జీవవ��్��ఎ రశీఅస్త్ర ళతీ�. జీ�సస� ణవ��తీ�యబ ష�ర పశీతీఅ శీఅ 6్� �బస్త్రబర్ 1938 �అ ్�వ పబషశీశ్రీ�ష �అస �సవశ్రీశ్రీ�ష ్శీషఅ శీట ణ�ష�వ��శ్రీశ్రీ�, ూ�శ్రీఅ�సబ ు�శ్రీబస, �బఅ్బతీ ణ�ర్తీ�ష్. న�ర వ�తీశ్రీవ వసబష�్�శీఅ ష�ర �అ ఖ�జవీ న�స్త్ర� ళష�శీశీశ్రీ, �బఅ్బతీ. నవ స్త్రతీ�సబ�్వస �అ ళసవఅషవ టతీశీఎ �అస�తీ� జ�తీ�ర్��అ జశీశ్రీశ్రీవస్త్రవ, �బఅ్బతీ �అ ్�వ వవ�తీ 1953-57. ��్వతీ �వ �షనబ�తీవస ��ర వీ�ర్వతీ'ర ణవస్త్రతీవవ �అ జుసబష�్�శీఅ. �అ ్�వ వవ�తీ 1959 �వ ష�ర ���శీ�అ్వస �ర � వీ�్�వఎ�్�షర దీ.జుస �రర్. �అ �బ్�వతీ�అ న�స్త్ర� ళష�శీశీశ్రీ, ��య��ఎబఅసతీవ �అస ్�బర పవస్త్ర�అ � ్��త్వీ రవ�వఅ వవ�తీ-శ్రీశీఅస్త్ర ్తీవర్ ష�్� ్వ�ష��అస్త్ర. �ట్వతీ � స�ర్�అస్త్రబ�ర�వస ష�తీవవతీ �ర � ్వ�ష�వతీ శీట ��స్త్ర� తీవ�బ్వ �వ తీవ్�తీవస టతీశీఎ రవతీ��షవ �అ 1997. �అ్వతీ- వర్ర: నవ �ర � ఎ�అ శీట ��తీ�వస �అ్వతీవర్ర �అస ఎబర�ష ర్�అసర శీబ్ ్శీ పవ ��ర �తీ�ఎవ �తీవ� శీట షశీఅషవఎ. న�ర ��రర�శీఅ టశీతీ ఎబర�ష ష�ర వఅస్త్రవఅేవతీవస ష�వఅ �వ, �ర � వశీబఅస్త్ర పశీవ శీట వ�స్త్ర�్, టశీశ్రీశ్రీశీషవస టశీతీ నబ�్వ � స�ర్�అషవ � ర్తీవవ్ �వఅసశీతీ శీట టశ్రీబ్వర, ష�శీ ష�ర �శ్రీ�వ�అస్త్ర � శ్రీ�శ్రీ్�అస్త్ర ్బఅవ శీఅ శీఅవ శీట ��ర టశ్రీబ్వర, ళబపరవనబవఅ్శ్రీవ �వ శ్రీవ�తీఅవస ఖ�తీఅ�్�ష శీఅ టశ్రీబ్వ �అస ఎవరఎవతీ�ఓవస వ�వతీవశీఅవ ష�్� ��ర �తీ్�ర్తీవ �అ �శ్రీ�వ�అస్త్ర ్�వ �అర్తీబఎవఅ్ న�ర టశ్రీ��తీ టశీతీ ఎబర�ష ష�ర అశీ్ షశీఅట�అవస ్శీ యబర్ ్�వ టశ్రీబ్వ. నవ సవ�వశ్రీశీ�వస వ�్తీ�శీతీ- స�అ�తీవ రస�శ్రీశ్రీ �అ �శ్రీ�వ�అస్త్ర ్�వ స్త్రబ�్�తీ �అస ఎ�ేవ వ�వతీవశీఅవ ర�వశ్రీశ్రీపశీబఅస ష�్� ��ర ష�ఓ�తీసతీవ �అ �శ్రీ�వ�అస్త్ర ్�వ �అర్తీబఎవఅ్. దీవ�అస్త్ర � �వతీర�్�శ్రీవ ఎబర�ష��అ, �వ షశీబశ్రీస �శ్రీరశీ ��రర శీటట �ర �అ �షషశీఎ�శ్రీ�ర�వస సవవపశీ�తీస �శ్రీ�వవతీ. నవ �ర � ఎబశ్రీ్�ట�షవ్వస ఎ�అ. నవ �ర �అ ���స ర�శీత్రీ శ్రీశీ�వతీ. నవ ష�ర ్�వ ష��్��అ శీట ��ర షశీశ్రీశ్రీవస్త్రవ ్వ�ఎ �అ �శీశీ్- ప�శ్రీశ్రీ. నవ తీవ�తీవరవఅ్వస �బఅ్బతీ ్శీషఅ ్వ�ఎ �అ నశీషసవవ నవ ష�ర � అశీ్�పశ్రీవ స్త్రవ�- అ�ర్ �అస షవ�స్త్ర�్శ్రీ�ట్వతీ �అ ��ర �వవస�వ. �అ ్�వ ష�శీశ్రీవ �వ శ్రీ�సవస ఎబర�ష �అస ర�శీత్రీ పవర�ేవర ్వ�ష��అస్త్ర. ��టవ పవటశీతీవ ళ�శ్రీ��్�శీఅ: న�ర శ్రీ�టవ పవటశీతీవ ర�శ్రీ��్�శీఅ ష�ర ్వ��- ష�శ్రీశ్రీవ షశీతీశ్రీసశ్రీవ. నవ ష�ర � ఎవఎపవతీ శీట � ష�అవ శీతీష�వర్తీ� �అస ్శీబతీవస టతీశీఎ �శ్రీ�షవ ్శీ �శ్రీ�షవ ష��్���్�అస్త్ర �వశీ�శ్రీవ ష�్� ��ర �తీశీషవరర �అ �శ్రీ�వ�అస్త్ర ��తీ�శీబర ఎబర�ష�శ్రీ �అర్తీబఎవఅ్ర. నవ �శ్రీరశీ ��తీ్�ష���్వస �ష్��వశ్రీవ �అ ��తీ�శీబర ర�శీత్రీ ్శీబతీఅ�ఎవఅ్ర. ��వతీ �శ్రీశ్రీ �వ �అసబశ్రీస్త్రవస �అ ్వఎ�శీతీ�శ్రీ �శ్రీవ�రబతీవర ష�్� శ్రీ�్శ్రీవ శీతీ అశీ తీవర్తీ��అ్. ��ఎ�శ్రీవ �అటశీతీఎ�్�శీఅ: నవ ష�ర పశీతీఅ �అ �అ శీతీ్�శీసశీ� �బ్�వతీ�అ ట�ఎ�శ్రీవ. నవ ష�ర ్�వ వశీబఅస్త్రవర్ శీట ్�వ రవ�వఅ ష��శ్రీసతీవఅ �అ ��ర ట�ఎ�శ్రీవ. న�ర ట�్�వతీ, � ర్తీ�ష్ ఎ�తీ్�అవ్, ష�ర � ్వ�ష�వతీ �అస ��ర ఎశీ్�వతీ � శ్రీశీ��అస్త్ర �శీబరవష�టవ. నవ ష�ర శ్రీ�్వతీ ఎ�తీతీ�వస ్శీ వీబతీ�తీ� వీ�తీవ �అస్త్రవశ్రీ�అవ, � ళవషశీఅస�తీవ �తీ�సవ ువ�ష�వతీ �అ ్�వ వవ�తీ 1964. నవ ��ర ్�తీవవ ష��శ్రీసతీవఅ, ్షశీ రశీఅర, ళబఅ�శ్రీ �శీషసవ �అస జ�తీ�ర్��అ ఖ�అ�స�తీ�యబ,

�అస � స�బస్త్ర�్వతీ, ూ�శీవపవ ��్అ�. న�ర బ�పతీ�అస్త్ర�అస్త్ర ష�ర ్వ��ష�శ్రీశ్రీవ జ�తీ�ర్��అ. �అ

��ర వ�తీశ్రీవ ష��శ్రీస�శీశీస, � ర్తీశీఅస్త్ర టశీబఅస�్�శీఅ ష�ర శ్రీ��స �అ ్�వ �శీతీస శీట �శీస �అస

�తీ�వవతీ. � ఎవఎశీతీ�పశ్రీవ �అష�ేవఅ్ �అ ��ర శ్రీ�టవ ష�ర ్��్ శీట ్�వ వీ�రర�శీఅ�తీ�వర శీట

�శీస, ష�శీ ��ర�్వస �అస�� �్ ్��్ ్�ఎవ, �బ్�అస్త్ర ్�వ�తీ ��అస శీఅ ��ర �వ�స �అస

�తీ�వ�అస్త్ర టశీతీ ��ఎ. నవ ష�ర యబర్ � ట��వ వవ�తీ శీశ్రీస ్�వఅ. దీబ్ �ర �వ వఅ్వతీవస ��ర

్వవఅ�స్త్రవ ్�వ సశీశీతీష�వ టశీతీ ర�అ ��ర �శ్రీరశీ పవవఅ శీ�వఅవస. �అశీ్�వతీ బఅటశీతీస్త్రవ్�పశ్రీవ

�అష�ేవఅ్ �అ ��ర శ్రీ�టవ ష�ర �్ ్�వ �స్త్రవ శీట 14 �వ బరవస ్శీ షవవ� �అషశీఅరశీశ్రీ�పశ్రీవ ట�శ్రీశ్రీవస

ష�్� తీవఎశీతీరవ ్శీష�తీసర ��ర ష�వష�తీస ష�వర. �ర �వ స్త్రతీవష బ� ��ర �వ�తీ్ ��స

�శ్రీరశీ ��తీసవఅవస ష�్� �స్త్రవ �అస �వ శ్రీవస � శ్రీ�టవ శీట బఅతీవర్తీ�ష్వస టతీవవసశీఎ బఅ్�శ్రీ �వ

్బతీఅవస 30. దీబ్ �శీస'ర శ్రీశీ�వ టశీతీ ��ఎ ��ర అవ�వతీ ష��అస్త్రవస. �అ ్�వ ఎశీఅ్� శీట

వీ�వ, 1959 �శీస �ష�సవఅవస ��ర షశీఅరష�వఅషవ �అస ్�వ ళ��తీ�్ శీట �శీస షశీఅ-

��ష్వస ��ఎ శీట ��ర ర�అటబశ్రీ శ్రీ�టవ.

�అవ స�వ �వ తీవ�వఅ్వస శీట ��ర ర�అర �అస సఅవశ్రీ్ సశీషఅ �అస �తీ�వవస �శీస ్శీ

ర�వ�స ్శీ ��ఎ. నవ శీ�వఅవస ్�వ దీ�పశ్రీవ �్ తీ�అసశీఎ �అస పవస్త్ర�అ ్శీ తీవ�స �్ వ�-

�వష్�అస్త్ర ్శీ �వ�తీ ్�వ �శీ�షవ శీట �శీస. నవ ష�ర తీవ�స�అస్త్ర �ర���� 54 �అస ష�వఅ �వ

ష�ఎవ ్శీ �వతీరవ �0, �వ తీవ�శ్రీ�ఓవస ్��్ �శీస ష�ర ర�వ�స�అస్త్ర ్శీ ��ఎ ్�తీశీబస్త్ర� ్��్

�వతీరవ. �శీస ్శీశ్రీస ��ఎ ్��్ ��ర స్త్రతీ�షవ ర��శ్రీశ్రీ అశీ్ సవ��తీ్ టతీశీఎ ��ఎ �ర షశీబశ్రీస ��ర

షశీ�వఅ�అ్ శీట �వ�షవ. ు�వ �శీతీస ష�ఎవ ్శీ ��ఎ పవ ్�వ �శ్రీశ్రీబఎ�అ�్�శీఅ శీట ్�వ ళ��తీ�్

శీట �శీస �అస �వ తీవ�శ్రీ�ఓవస �శీష స్త్రతీ�ష�శీబర �శీస ��ర పవవఅ ్శీష�తీసర ��ఎ, �అ

�షటబశ్రీ ర�అఅవతీ �అస ్��్ ష�ర ్�వ ్బఎ�అస్త్ర �శీ�అ్ శీట ��ర శ్రీ�టవ. �తీశీఎ ్�వఅ శీఅ �శీస

స్త్ర��వ ��ఎ ఎ�అవ ర��తీ�్బ�శ్రీ వ��వతీ�వఅషవర ్�తీశీబస్త్ర� ్�వ �శీతీస శీట �శీస. �శీస వఅ-

సబవస ��ఎ ష�్� ్�వ స్త్ర�ట్ శీట వ��అస్త్రవశ్రీ�రఎ వ�వతీ ర�అషవ. ు�వ �శీతీస ��ర బరవస ��ఎ టశీతీ

్�వ ��ర్ 46 వవ�తీర �ర �అ వ��అస్త్రవశ్రీ�ర్�ష ్వ�ష�వతీ షబఎ �తీవ�ష�వతీ. �శీస �శ్రీరశీ వఅ-

సశీషవస ��ఎ ష�్� ్�వ స్త్ర�ట్ శీట షశీఎ�శీర�అస్త్ర �అస షతీ�్�అస్త్ర స్త్రశీర�వశ్రీ రశీఅస్త్రర �అస �వఎఅర.

ు�వ �శీతీస ��ర �శ్రీశ్రీశీషవస ��ఎ ్శీ షశీఎ�శీరవ ఎశీతీవ ్��అ 150 రశీఅస్త్రర �అస బరవ

్�వఎ టశీతీ ��ర స్త్రశ్రీశీతీవ. �అ ��ర �బఎపశ్రీవ ఎ�అ�ర్తీవ శీట వ��అస్త్రవశ్రీ�రఎ, �శీస స్త్ర��వ ��ఎ

ఎబష� టతీబ�్ ష�్� తీవస్త్ర�తీస ్శీ ్�వ ర�శ్రీ��్�శీఅ శీట రశీబశ్రీర. �రరశీష��్�శీఅ ష�్� ఖజుళ�:

నవ ష�ర �అ్తీశీసబషవస ్శీ ్�వ ఎ�అ�ర్తీవ శీట ఖజుళ� �అ ్�వ వవ�తీ శీట 1970. ళఅషవ ్�వఅ

�వ ��ర రవతీ�వస �అ ఖజుళ� �అ �శ్రీశ్రీ ష�సతీవర �అ ష�ఎ�ర, షశీఅటవఅషవర �అస �అ రవఎ�అ�తీర,

�శీస ర్తీవఅస్త్ర్�వఅవస ��ఎ ఎబష� ్�తీశీబస్త్ర� ��ర �తీవ�ష��అస్త్ర. నవ తీవషవ��వస ఎబష� పవ

స్త్ర���అస్త్ర ఎబష� ్శీ శీ్�వతీర. నవ �ర ర్�శ్రీశ్రీ రవతీ��అస్త్ర �శీస ్�తీశీబస్త్ర� ఖజుళ� �అస ్�తీశీబస్త్ర�

ఎ�అవ శీ్�వతీ �అేవ�వఅసవఅ్ ష�బతీష�వర �షతీశీరర �అస�తీ� ూతీ�ేవర� ువశ్రీ�అస్త్ర�అ�, ఖ్�తీ

ూతీ�ేవర జ��్�రస్త్ర�తీ�, ు�ఎ�శ్రీఅ�సబ, ఖవతీ�శ్రీ�, ఖ�తీఅ�్�స�, వీ���తీ�ర�్తీ� వ్ష. �అ

్�వ వవ�తీ 1996 �వ ��ర�్వస పవ �తీ���ఎ �రరశీష��్�శీఅ �అ �ఎర్వతీస�ఎ, నశీశ్రీశ్రీ�అస.

38. అతి పేరికంలో నా బాల్యం గడిచింది. నాన్న

బాల్యంలో చనిపోయారు. అమ్మ కష్టపడి చాలమ్మ

చదివించింది. స్నేహితుడు చర్చికి నడిపించగా వాక్యం

విని దేవుని నమ్మాను. రక్షణ పొంది దేవుని సేవలో

వాడబడుతున్నాను.

బ్రదర్ గోగు రమేష్ గారు,

వేములపల్లి, ప్రకాశం,

ఫోను : 7318722489

పైన ఆకాశమందేగాని క్రింది బూమయందేగాని బూమక్రింద

నీళ్లయందేగాని యండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు, వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

నిర్గమ 20:4

1. పరిచయం:

ప్రభువు నామములో శుభములు. ప్రతి వ్యక్తికి బాల్యం నుండి నేటి వరకు జీవితంలో జరిగిన సంగతులను వివరించు భాగ్యంరకై దేవునికే స్తుతి చెల్లిస్తున్నాను. మాది ప్రకాశం జిల్లా మారాకపురం దగ్గర వేలముల పల్లెలో జన్మించాను. మా తల్లిదండ్రులు శ్రీగోగు రామయ్య, తల్లి అంకమ్మ నలుగురు మగ పిల్లలు ఇద్దరు అవ్మాయిలు 6 మంది పిల్లలం అమ్మ నాన్నతో కలిసి 8 మంది జీవించాలంటే చేపలు పట్టే వృత్తి ఆధారము. నా తండ్రి రాజకీయాల్లో లీనమై త్రాగుడుకు బానిసగా అకాల మరణం పొందారు. మేము అసహాయులమయయాము. నేను అప్పటికీ 3 సంవత్సరాల వయసులో ఉన్నాను. నాతల్లిపై భారం పడింది. మా కుల దేవత అంకాలమ్మ నా తల్లి చాలు అల్లి మోసుకొని వీధులన్ని తిరిగి అవ్మేది. ఆ సొవ్ముతో మేము పోషించేది. పూజలు చేస్తూ అతి పేరికంలో జీవించాము. నా తండ్రి చనిపోగా నా తల్లి విధవరాలిగా ఎడంగా పెట్టి హీనంగా ఆచారాలు పాటించారు. మేము అనేక కష్టాలు పడ్డాము.

నా తల్లి మరణించగా పెద్దన్న సావార్థంతో డబ్బు కోసం మమ్ములను

పట్టించుకోలేదు. నేను దేవుళ్ళకు నిష్టగా పూజించినా కనికరం లేదా? మాకు

ఈ సమస్యలైందుకు అని ఆలోచించేవాడిని. నేను ఎంత కాలం ఇలా పేరికంలో

జీవించాలి. చనిపోతే ఎక్కడికి వెళతాను అని ఆలోచించేవాడిని. నా తల్లి కన్నీరు

చూచాను. ఇంట్లో సరకులు లేక తులుపు పెట్టుకొని చాలా ఏడ్చింది. నష్టం

వచ్చినందన మమ్ములను పోషించుటకు ఎంత కష్టపడిందోనని ఏడ్చాను.

నేనిక అమ్మ కషాటరి�తం అనుబభవించరాదని నిరణయించుకున్నాను. ఒకరోజు

అమ్మ 10 రూపాయల ఇచ్చి నీవు మారాకపురం వెళ్ళి గుడిలో కొబ్బరికాయ

కొట్టిరా అని ఇచ్చింది. అమ్మ కష్టాన్ని చూచిన నేను ఏ దేవునికి కొబ్బరికాయ

కొటాటలి. మహిమ గల దేవునికే కొబ్బరికాయ కొటాటలి. నిజమైన దేవుడెవరని

ఎందరినో అడిగాను. విభిన్న పేర్లు చెప్పారు. అది కాదు ఒక్కడే దేవుడంటాడు

ఆ పేరు తెలియాలని గ్రహించి ఆ కొబ్బరికాయ రాతిపై కొట్టి సగం తిని సగం

అమ్మ ఇచ్చి పూజ చేసానని అబద్ధం చెప్పాను. నా స్వంత తలంపులతో

జీవించాను. దేవుని ప్శ్నస్తూ తిరిగాను. బాబా నీవు పదవ తరగతి పాసయితే

నేను మొక్కుబడి చేస్తాను అన్నది. నా వెంట్రుకలు తిరప్తిలో ఇవ్వాలని 500

రూపాయలు జవుచేసి ఇచ్చింది. నేను పాసయితే నేను ఒప్పుకుంటను నాకు

బదులు నీవెందుకు వెుకాకవు అని అడిగాను. అమ్మ శ్రమపడుట నాకు బాధగా

ఉండేది. దేవుడనేవాడు లేడు ఉంటే మాకు ఈ కషాటలైందుకు అని

అనుకునేవాడిని. ఆ 500 రూపాయలు తీసుకొని మా ే్నేమతుడి ఇంటికి

వెళ్ళి 1 రూపాయి బ్లేడు కొని నాకు గండు చేసాడు. మొక్కుబడి చేసానని

అబద్ధం చెప్పి ఆడబ్బుతో పుస్తకాలు కొని ఫీజు కటాటను. ప్రతి అనుభవంలో

వ్యతిరకంగా ప్రవర్తించాను. అమ్మకు తెలియకుండ సాకలు ఎగొట్టి కాగితాలు

ఏరుకొని అవి అమ్మ సినిమాలు చాసి గాలికి తిరుగుతా వ్యర్థంగా గడిపేవాడిని.

నా బాల్యం అర్థం లేకుండ ఎవరి ప్రేమ ఆదరణ లేని రీతిగా గడిచింది. ఏ

బంధువు గాని కులస్తులు గానీ మా మతంవారు గానీ పిలిచి ఒక్కపూట భోజనం

కూడ పెట్టలేదు. ఒంటరి జీవితాలు పేరికంలో గడిపాము. అనేక సార్లు

దు:ఖంతో కాలం గడిపాను. ఎవరి దగ్గరకు వెళ్ళక దేవుడెకకడ అని ప్శనంచుకునేవాడిని. బీదవారికి దేవుడు సహాయం చేయడా దేవుడే లేడని నవ్మాను, దేవుడు ఎకకడున్నాడు అని ప్శ్నంచేవాడిని. నా జీవితంలో మలుపు : నాకు రమ కుమార్ అనే రక్రైస్తవ స్నేహితుడుండేవాడు, నన్ను ప్రార్థనా మందిరానికి ఆహ్వానించాడు. రవి, నాకు కొత్త దేవుడు ఎందుకు ఆ క్రీస్తు అమెరికా వారి దేవుడు కదా మాకే బులైడు మంది దేవుళ్ళు ఉన్నారు అని ఎదురు ప్రశ్న వేసాను. మా దేవుళ్ళను ఆరాదించలేకపోతున్నానని చెప్పినా పదే పదే చర్చికి రమ్మని బ్రతిమలాడేవాడు. అతని ే్నేహామును మానుకోలేక అతనితో వెళ్ళాను. అతనిని నొప్పించుటకు ఇష్టపడక బలవంతం చేసిన స్నేహితునితో ప్రార్థనా మందిరానికి వెళ్ళాను. ప్రార్థనా మందిరంలో చివరగా కూరచున్నాను. ఆయన బైబిలు తీసి వాక్యం బోధించాడు. నేను బాగా విన్నాను. ఆ రోజు ఆయన చెప్పిన వాక్యం. పైన ఆకాశమందేగాని క్రింది బూమయందేగాని బూమక్రింద నీళ్లయందేగాని యండు దేని రూపము నయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు, వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు నిర్గమ 20:4 ఆ వాక్యం నాకు ఆలోచన కలుగచేసింది. ఆ మాటలు కరెంటు షాకు తగిలినట్లు చలనం కలిగంది. నేను ఇన్ని రోజులు ఆరదించినది నిజమైన దేవుడు కాదా? అని తలంచాను. రక్రైస్తవ్యం కాంట్రకుట పద్ధతి కాదు బ్రతికినంత కాలం దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అదే నిజమైన భక్తి అని దైవజనుడు తెలిపారు. నేను నా ఇషాటనుసారంగా జీవించానని బాధపడి నిజమైన దేవుని కనుగొనవలైనని తలంచాను. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థించాను. నీవే నిజమైన దేవుడవైతే నాకొక సహాయం చేయండి నీవు నాకు కనబడనవసరం లేదు నాకు బ్రతకాలన్న ఆశ లేదు, అం్రడి లేడు ఆదరించేవారు లేరు, బ్రతికే ఆశ లేదు డబ్బు లేదు. నా మనసులో బాధ మీకు చెప్పుకుంటున్నాను నాకు మరణం కావాలని ప్రార్థించాను. నా శరీరంలోనుండి నా ఆత్మ మధ్యాకాశంలోకి ప్రయాణం చేస్తుంది. ఎవరితో మాట్లాడాలని భయపడాను. గొప్ప వెలుగు కనిపించింది.

ఆకాశంలో పెద్ద హస్తాలు చాచినట్లు కనిపించాయి. బాబు మొదటిగా దేవున్నే

ప్రేమించాలి. నిన్ను నేను చూచుకుంటను. నీవారిని ప్రేమించరాదు అన్నారు.

పెదవులతో ప్రార్థించాను. దేవునిఇక మనసు ఇవ్వలేదని గ్రహించాను. నేను

గ్రహించిన సత్యం ఏమనగా దేవుడనేవాడున్నాడు. వెలుగైయున్నాడు. మాట్లాడే

దేవుడు శక్తి గల దేవుడు, మహిమ గలవాడని నమ్మాను. బైబిలు మాటలు పదే

పదే వినాలన్నా ఆసక్తి కలిగింది. క్రమంగా మందిరానికి వెళ్లుటకు

ఆరంభించాను. బైబిలు సందేవాలు విని వాటిని పాటిస్తూ క్రమంగా నా జీవితాన్ని

మార్చుకోసాగాను. బైబిలు మాటలు నా హృదయాన్ని చలింప చేసాయి. నా

రోత బ్రతకు మారింది. 2002లో రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నాను.

మా కులస్తులు మమ్ములను వెలివేసారు. ఈ లోకంలో కులస్తులు లేకపోయినా

పర్వాలేదు. క్రీస్తు ఉంటే చాలు. ఎవరిని పట్టించుకోలేదు. కేవలం వాక్యానికి

లోబడాను. నేనుప్రార్థన చేసుకొని ప్రభువా నా జీవనం కొరకు చిన్న ఉద్యోగం

ఇప్పించండి అని అడిగాను. సర్వశక్తి గల దేవుడవని మా బంధువుల ముందు

సాక్షిగా జీవిస్తానని నమ్మాను. ఆ తరువాత మలటరీలో చేరాలని ఆరుసార్లు

ప్రయత్నించి విపఘలమయయాను. చిన్న ఉద్యోగం చాలని అడిగాను. 8 వసారి

ప్రయత్నించగా ఆర్మిలో పసలైకుట అయయాను. ప్రార్థన ద్వారనే ఈ ఉద్యోగం

లభించింది. నాకు పసంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం రాగానే వెలివేసిన

బంధువులంతా చుట్టు చేరారు. ఏది కొలోపయానో రెండంతలుగా దేవుడిచ్చారు.

దేవుని కొరకు బ్రతికి సాక్షిగా ఉండాలని నిరణయించుకున్నాను నేను

హైదరాబాదులో ట్రయినింగు పూర్తి చేసుకున్నాను. ప్రతి ఒక్కరు నాకు

దగ్గరయయారు. దేవుడిఇ్చిన ఉద్యోగం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను.

మొదటిగా పోస్టింగు గుజరాతులో జలంద్ధ అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ

అన్య దేవతల ఆరాధనా దేవాలయాలండేవి. రక్రైస్తవులకు ప్రత్యేక మందిరాలు

లేవు. దేశం కొరకు బ్రతికే పరిస్థితి ఉండేది. బైబిలు చదువుట సహవాసంలో

దేవుడనికి దారమయయాను. ఇదే జీవితమనుకొని లోకంలో పడిపోయాను.

ప్రార్థన, వాక్యం, సహవాసానికి దారమాయ్యను. క్రొత్తగా మందు తాగుట,

తినుటకు ఆరంభించాను. గతంలో స్నేహితుడు ఫోను చేసి తాగుదాం రమ్మని పిలిచాడు తాగి ఆనందించాము. మరొక స్నేహితుడు ఏడసతూ కోడుకు పుట్టి చనిపోయాడని తెలిపాడు బాధలో మందు తాగాము. నేను అన్నితపపులు చేయుటకు అలవాటుపడాను. మోసాలు చేయడం అబద్ధాలు చెప్పడం, జల్సాలు చేయసాగాను. నాలో చనిపోవాలన్న ఆలోచనలు వచ్చేవి. లోకంలో డబ్బు బంధువులున్నారుగానీ శాంతి లేదు.

ఆ]్మలో 2008లో �న్ 14వ తేది ఒక పెద్ద అదికారితో గొడవ జరుగడం వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసాను. అహ్మాదాబాదులో ఆసుప్రతిలో చేరాను. ఆత్మహత్య నుండి కోమా స్థితి నుండి దేవుడు బ్రతికించాడు. పశ్చాత్తాపంతో ప్రభువను చేరి క్షమాపణ అడిగాను. ఈ లోకంలో సమసతం వ్యర్థమని తలంచాను. తాతాకలికంగా ఈ లోకం సంతోషిస్తుంది. దేవుడే నాకు తోడుగా ఉంటాడని గ్రహించాను. దేవుడు నాకు విలువనిచ్చి రక్షించి ఉ ద్యోగమచ్చినందుకు దేవుని సంతోషపెటాటను. నేను కమా నుండి బయటికి వచ్చానంటే దేవుని సాక్షిగా ఉండుటకు బ్రతికాను దేవునికి సాక్షిగా ఉంటనని ప్రమాణం చేసుకొనగా దేవుడు సమాదామచ్చాడు. ఆర్మీలో 17 సంవత్సరాలు పని చేసి విరమంచాను. అనేక విధాలుగా రక్షణ సువార్తను సాక్ష్యాన్ని ప్రకటిస్తూ వివిధ గ్రామాలు తిరుగుతా క్రీస్తే దేవుడని ప్రకటిస్తున్నాను. నేను నా స్నేహితుడు రవికుమార్ కలిసి ఏ సంస్థలో చేరక స్వతంత్రంగా దేవుని మీద ప్రేమతో ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ఆనందం అందరు పొందుకోవాలని అనేకులు నన్ను దర్శించినపుడు సువార్త ప్రకటించుచూ అనేకులకు సాక్ష్యం చెపూత నాకున్న సొవ్ముతో మందిరాన్ని ని]్మంచాను. సండేసాకలు ఆరంభించాము. సత్య సువార్త అంతట ప్రకటించి ఆత్మల జాలరిగా జీవించాలని నా ఆశయం. నేను ఇపుడు దేవుని సేవకునిగా పని చేస్తున్నాను. యసుతో నా ప్రయణం ద్వారా బ్రదరు భాసకరుగారు నా ఇంటరువా తీసుకున్న రీతినిబట్టి ఆయనకు కృతజ్ఞతలు దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మవ్ములను దీవించి మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్.

39. ప్రభువు నన్ను తన భడడ్గా రక్షించుకొని ఆత్మల

జాలరిగా ఎన్నో ప్రాంతాలలో సంఘాలు స్థాపించి

దైవసేవలో లీనమయ్యాను. విలువైన భావం గల పాటను

రాసి గురితంపు పొందాను. దేవుని కొరకు ప్రయాసపడి

ఆయనను మహిమపరచు భాగ్యమచ్చినందున

ధనయడనయ్యాను.

బ్రదర్ కూరాకుల డేవిడ్ గారు,

ఉన్నవ చిలకలారి పేట,

ఫోను : 9491666419

పైన ఆకాశమందేగాని క్రింది బూమయందేగాని బూమక్రింద

నీళ్లయందేగాని యండు దేని రూపము నయినను విగ్రహమునయినను

నీవు చేసికొనకూడదు, వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.

నిర్గమ 20:4

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనములు. నేను రాసిన మంచి పాటను

బట్టి నెహ్రూగారు ల్యాంప్ మనిష్ర్టి ద్వారా సేకరించిన క్లుప్త సాక్ష్యము. నేను

పాట రాసిన సంధర్బ�మేదనగా నా ఆత్మీయ నాయకుడు చెప్పిన ఒక ప్రసంగంలో

తృప్తికరంగా వాక్యబోధ చేయని సందర్భంలో నాకు భారం కలిగి యేసు

నామము చాలా గొప్పదని గురితంపుగా రాయగలిగాను. నేడు ఈ పాట ద్వారా

రక్షణ పొందారని తెలిసి చాలా ఆనందిస్తున్నాను. ప్రభువు మరలా శక్తినిసేత

సేవ చేయగలను సాక్షి దీపాలనే పేరున సేకరించిన ఈ నా సాక్ష్యము అనేక

సంఘాలలో పాడుకుంటా పాట తెలియని రక్రైస్తవులు ఉండరు. నేను ఈ

పాటను 1973లో రాసాను. ప్రసంగీకుడు ఆత్మీయ నాయకుడు బలమైన

నామం బలహీనంగా ప్రకటించిన సమయంలో రాసాను. దేవుని సేవకులు నన్ను ఆత్మీయంగా ఆదుకున్నారు. ఆ రోజుల్లో దేవుడు నన్ను తన సేవకు రమ్మని పిలిచారు. నేను లోబడాను, నా ద్వారా దేవుడు 60 పాటలు రాయించారు. నేను రాసానని తెలసుకొని చాలా మంది నా దగ్గరకు వచ్చి నన్ను కలిసారు చాలా ఆనందించాను. నా పాటను తెలుగు వారు అనేక దేశాలలో పాడుకుంటున్నారని విని చాలా ఆనందించి దేవునిని స్తుతించాను. నేను జీవించిన స్థలం చిలకలారి పేట దగ్గర ఉన్నవ అనే చిన్న గ్రామము కాని అనేక ప్రాంతాలలో సేవ చేసాను.

కృషాణ జిల్లా, తారు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఆత్మ జాలరిగా సేవ చేసాను. విశాఖ పట్నంలో కూడ సేవ చేసాను. అనేక సంఘాలు దేవుడు కటాటడు అనేక మంది ఆత్మీయంగా బలపడుతున్నారు. నేడు శరీరం బలమీనవైనందన విజయవాడ ప్రాంతంలో ఉండవల్లి నులకేపట దగ్గర ప్రకాశ్ నగర్లో నివసిస్తున్నాను. ప్రభువు ఈ ప్రాంతంలో సేవ చేయమన్నాడు. ఎ�ము ప్రార్థనా మందిరం ని]్మంచాము. అల్లుడుతో పాటు సేవ చేస్తున్నాను. నా సేవలో అనేక మంది విశ్వాసులు స్థిరపడ్డారు. దేవుడు నన్ను బలంగా వాడుకున్నారు. నా ద్వారా కొందరు సేవకులుగా తర్పి�దు పొందారు. నా పటను నంద్యాలలో ఇవ్మానుయేలుగారు రికార్డు చేసారు. ఒకరు రాసిన పాటను మరొకరు స్వంతం చేసుకొనగా దేవునితో అనుభవాలు ముఖ్యమని తెలిపాను. నా పట్ల దేవుడు అనేక అద్భుతాలు చేసి దీవించారు. మొదటి భార్య ఒక సంవత్సరంలో మరణించగా రెండవ వివాహం చేసుకున్నాను. నేను రాసిన పాట యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఎంతో ఘనమైనది

1. మోషే ప్రార్థించగా వున్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్థించగా సార్యచంద్దులనాితివి (2) ��యెహె�వా��

2. నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2)

అగ్నిలో పడవేసినా బభయమేమ లేకుండిరి (2) ��యెహె�వా��

3. సింహాల బోనురకైనా సంతోషముగా వెళ్ళిరి (2)

ప్రార్థించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) ��యెహె�వా��

4. చెరసాలలో వేసినా సంకెళ్ళు భగియించినా (2)

సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను (2) ��యెహె�వా��

5. పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2)

పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే (2) ��యెహె�వా��

నా అభిప్రాయంలో క్రీస్తునందు రక్షణ పొందుట ఒక భాగ్యవైతే దేవుని పిలుపు

నందుకొని కొనసాగుచూ ఆత్మల భారం కలిగి దేవుని సేవ చేయుట ధన్యతగా

భావించి నా తోబుట్టువులు బిడ్డలు దేవుని సేవలో కొనసాగు తున్నారు. ఈ

పాటను బట్టి రచయిత ఎక్కడ ఉన్నారో అని నన్ను కనుగొని వివరాలు

తెలసుకొని షాలువతో సన్మానించారు. ఒక కవరులో బహుమతిని ఇచ్చి

అభినందించారు. దేవుని సేవకులను గుర్తించి గౌరవించుట వారీ తరంలో ఉ

న్నారని చాలా ఆనందించి దేవుని స్తుతించి ఘనపరుస్తున్నాను. నా సాక్ష్యం

చదువుతున్న మవ్ములను దేవుడు దీవించను గాక. ఆమెన్

40. అన్య కుటుంబంలో జన్మించాను. నా భడడ్కు రకత

క్యాన్సరు రాగ ప్రార్థన ద్వారా రక్షణ లభించింది. క్రీస్తును

నమ్మి నామకార్థంగా జీవించగా శోధనలు

ఎదురొకన్నాము.దర్శనం ద్వారా ఆత్మీయు అనుభవాలు

నేరాపరు. నేను సంఘం నడిపిస్తూ కుటుంబమంతా

యెహోషువ వలై సేవిస్తున్నాము. ప్రభువుకే మహిమ.

సిస్టు దెబోరా గారు,

సింగ్ నగర్, విజయవాడ,

ఫోను : 9642579811

వై విట్నెస్ టి.వి. ద్వారా సేకరించబడింది.

నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు

లోకమునకు వచ్చెను. లాకా 19:10

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనములు. నా పేరు ఆదిలకీ� ప్రభువును నమ్మిన తరువాత దెబోరాగా మార్చారు. బట్టలు నేత చేయు వంశంలో జన్మించాను. వివాహం అయిన తరువాత పాప పుట్టింది. పాపకు రకత సంబంధమైన క్యాన్సరు వల్ల బాధలో ఉండగా అనేక మంది వైద్యులను సంప్రదించాము. కొందరి స్నేహితుల వెురకు రక్రైస్తవ ప్రార్థనా మందిరంలో భక్తులు చేయు ప్రార్థనల పఘలితంగా స్వస్థత లభిస్తుంది. మీ పాప ఒక సాక్షిగా మారగలదని ఆశ చూపారు. హింద ఆచారాలనుండి మేము మందిరము ఆశ్రయించాము. దైవజనులు యేసు నామంలో ప్రార్థించిన వెంటనే రకత స్రావం ఆగిపోయింది. మాకు సవాసతనిచ్చిన క్రీస్త శక్తిని గ్రహించాము. ఈ దేవుడు గొప్ప దేవుడని నవ్మాము. క్రీస్తే నిజమైన దేవుడని నమ్మినా నామకార్థంగా జీవించాము. నాకు పాప తరువాత బిడ్డలు లేరు. క్రీస్తు నామంలో ప్రార్థించగా బాబు కలిగాడు.

ఆ తరువాత లోకాశలలో లీనమయ్యాము. ఆయన చేసిన అద్భుతాలు

మరచిపోయాము. అయితే నామకార్థ జీవితం వ్యర్థమని చాలా బాధకరవైనదని

గ్రహించాను. క్రీస్తును చేరి లోతైన భక్తి జీవితం కావాలని కోరాము.

శ్రమలు వచ్చినా దేవుడు తప్పించాడు. నేను బాబును ప్రసవించే సమయంలో

గు��పువాతం వలన ప్రమాద స్థితికి చేరాను. బాబు లేదా నేను ఒక్కరు మాత్రమే

బ్రతరుకుతారని డాక్టు తెలిపారు. సిజేరియన్ ఆపరషన్ ద్వారా బాబును

పొందగా నా గర్భ సంచి తీసివేసారు. కోమాలోకి వెళ్ళాను. మరణ స్థితికి

చేరాను.

ప్రభువు నన్ను దర్శించారు :

కోమాలో 3 రోజులుగా మరణంతో పోరాడే సమయంలో దేవుడొక

దర్శనమిచ్చారు. నేను బసాటపులో నిలబడాను. ఒక బససు కూడ ఆగలేదు.

ప్రక్కన ఉన్న వ్యక్తిని అడుగగా నీకు ఆయుష్షు ఉంది ఇక్కడ ఎందుకు ఉన్నావు

వెళ్ళిపో అన్నారు. దీని అర్థం నాకు మరలా జీవం ఇస్తారని గ్రహించాను. అదే

విధంగా మాడు రోజుల్లో పూర్తిగా స్వస్థత పొంది ఇల్లు చేరాను. సాతాను

బాదించిననా క్రీస్తు నన్ను కాపాడి రక్షించారు. దేవుడు నన్ను బ్రతికించాడు.

ఈ సంఘటన 1988లో జరిగింది. దేవుడు చేసిన మేళ్ళను పదే పదే

మర్చిపోయాను. నా బాబు మరణించాడు. నా భర్త నీవు నమ్మిన దేవుని మర్చిపో

అన్నారు. మా పాపకు యవ్వనంలో రకత స్రావం ఎకుకవయింది. గర్భ సంచి

13 యేట తీసివేయదలిచారు. తిరిగి దేవుని చేరాము. ఆమెకు స్వస్థత

లభించింది. తిరిగి దేవునికి దారంగా జీవించ సాగాము. నాలుగు ఆటోలు

కొని వ్యాపారం చేయగా నష్టం వచ్చింది. చాలా అప్పులపాలయయాము.

అవసరాల కొరకు దేవుని వాడుకునేవారము 2006లో పసపెటంబరులో నలుగురం

పురుగుల మందు తాగాము పక్క ఇంటివారు చూచి శవాల గదిలో చేర్చాలన్నారు.

శమ పరీక్ష చేయాలన్నారు ఒక పెద్దాయన వచ్చి తలలో వెన్నెముకలో విషం

చేరిందని తెలిపారు. నలుగురికీ చికిత్స చేసి మందు క్కికంచగా బ్రతికాము. 15 రోజులు ఆసుప్రతిలో ఉన్నాము. తెలిసిన వారు వచ్చి మమ్ములను చూచి చనిపోయారు అని అనుకున్నారు. అద్దె ఇల్లు సీలు వేయగా పొ�సువారు అద్దె ఇల్లును మాకు అప్పగించారు. నరాలు దొరకలేదు నీర్సంగా మారాము. ప్రభువును పూర్తిగా ఆశ్రయించాము. నన్ను ప్రభువు అభిసేకించగా ప్రార్థన ద్వారా పక్క ఇంటి వారికి స్వస్థతల కలిగాయి. నాకు తెలియకుండానే ప్రార్థన శక్తిగా మారింది. అన్యభాషల వరముచ్చారు. నాలుగు లక్షల అప్పు ఏ విధంగా తీర్చగలమని తలంచగా అద్భుతంగా ప్రార్థన ద్వారా నేనే తీర్చగలను అని వాగ్దానముచ్చారు. నిద్ద ఉండేది ప్రార్థన చేయుచుండగా నా అప్పులు దేవుడ తీర్చాడు. నన్ను సేవ చేయమని ప్రభువు నాకు తెలిపారు. నేను అస్యురాలిని సేవ చేయలేను అనగా హెాలాను దెబోరాను చూపించారు. నీకు సేవా పిలుపు ఉంది నిర్లక్ష్యం చేయరాదన్నారు. ఏదో విధంగా వాక్యం బోధించుటకు సిద్ధపరిచారు. నాకు సరిటపఫికేటు కావాలంటారు గనుక దహించు అగ్ని సహవాసంలో 40 రోజులు ట్రయినింగు ద్వారా వాక్యం బోధించుట నేరాపరు సేవలో ప్రవేశించాను. 1500 మంది మారుటకు ప్రభువు నన్ను వాడుకున్నారు. 2013లో సేవలో ఉన్నాను. ఒక సంఘమచ్చారు ప్రభువు నామంలో అద్భుతాలు జరుగుటకారంభవుయయాయి సింగు నగర్లఓ సేవ చేయగలుగుతున్నాను. సాక్ష్యం చెప్పాలనే తపన ఉండేది. లతైన బక్తిలో ండగా దేవుడు దీవించారు. ఆసుప్రతి జోలికి పోలేదు

చర్చికి పేరు కూడ ఇచ్చారు. మా నాన్న గారు గుడిలో పూజారిగా ఉ ండేవారు. మా బంధువులు మమ్ములను ఇష్టపడక మమ్ములను రావద్దని నిందించారు. ఎందుకు చనిపోవాలనుకున్నారు అని కూడ బంధువులు అడగలేదు. మా నమ్మకాన్ని ఇష్టపడలేదు, వారి కొరకు ప్రార్థించుట మానలేదు. ఎయిడ్స్, క్యాన్సరు రోగుల కొరు ప్రార్థించగా దేవుడు స్వస్థత నిచ్చిరు. గతంలో లోతైన భక్తి లేనందన ఆత్మహత్య ప్రయత్నం చేసాము. ఆ తరువాత ప్రభువు నామమునకు అవానం రాకుండా బ్రతికించారు. దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డాము. నేను ఇంటివారంతా సేవలో ఉన్నాము. మా కులసు�లు

దగ్గర బంధువులు చాలా విసిగించి బాధించారు గానీ మేము కలదక స్థిరంగా

ప్రభువులోనే ఉన్నాము. నా కుమార్తె వివాహం క్ర్స్తవ పద్ధతిలో ఘనంగా

జరిగించారు. అల్లుడు కూడ దైవ ససేవలో ముందుకు కొనసాగుతున్నారు.

వారికి శోధనలు వచ్చినా దేవునిలో స్థిరంగా ఉన్నారు. ఇల్లు మందిరం ఒకే

దగ్గర ఉన్నాయి. అద్దె కట్టి మందిరం నడిపిస్తున్నాము. ఈ నా సాక్ష్యం

చదువరులకు మేలు కలుగాలని నా దీన ప్రార్థన. ఎన్నో బాధలలో ఉన్నపుడు

దేవుడు రక్షించి నేడు ఆత్మల జాలరిగా నిలిపారు.

దేవ దేవునికే స్తుతి, మహిమ, ఘనతా కలుగును గాక. ఆమెన్

41. సాంప్రదాయ రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.

↑ పైకి / Back to top