Chapter 1 of 5

సాక్ష్యాలు 1–3

ప్రభువు వెలిగించిన సాక్షి దీపాలు

సేకరణ :

శ్రీమతి కరేస్ విజయ

ప్రభువు వెలిగించిన సాక్షి దీపాలు

ప్రధమ ముద్రణ

జనవరి 2023

ప్రతులు

1000 కాపీలు

సంకలనం

సిస్టర్. గ్రేస్ విజయ

విజయవాడ, అమెరికా

ముపదణ

గమాలియేల్ పింటర్స

36, హ�డా కాంప్లెక్స్

తార్నాక, హైదరాబాద్

ఫోన్ : 040-27018467, 9912862800, 9391159657

Photograph from page 4 of Prabhuvu Veliginchina Saakshi Deepaalu
పేజీ 4

ముందు మాట - మంచి మాట

రెవరెండు భక్త వత్సలదాస్, నయాజైర్సీ, అమెరికా

గౌహాతి (అస్సాం), తెలుగు ప్రజల తొలి విష్నెరి (1967-70)

వై.యం.సి.ఎ , రీజినల్ పసపకటరీ,

ఆంధ్రప్రదేశ్(1975- 2000)

గౌరవ సంఘ కాపరి, గ్లోబల్ బాప్టిస్టు చర్చి, నెల్లారు,

2003-2022

ప్రభువు నామములో అందరికి శుభములు. ఈ పుస్తకము

అనేకులకు గొప్ప ఆత్మీయు మేలు కలిగిస్తుందని దృడిడ నమ్మకంతో దేవునిని ప్రార్థిస్తూ

అనేకులకు ఆత్మీయంగా గొప్ప ఆధ్యాత్మిక చైతన్యము కలిగించి క్రీస్తుకు సాక్షులుగా

జీవించగలరని ఆశిస్తున్నాను. చాలామంది వ్యకుతలు దేవుని ద్వారా వారు పొందిన

అనేక వేళ్ళను పొందుకుంటానే, విద్యలేమ వల్ల లేదా రాతపూర్వాకంగా తెలియపరచగల

అవకాశాలు లేక లేదా బలహీనతల వల్ల ఆధునిక వనరులను ఉపయోగించే పరిజ్ఞానం

లేక బయట ప్రపంచానికి తెలియజేయ లేకపోతున్నారు. దేవుడు ఎన్నిక లేని వారిని

ఎన్నుకొని (1కొరిందీ� 1:26) వారి ద్వారా గొప్ప కార్యాలు చేయించగలరని సోదరి

పకరేస్ విజయ గారిని సాక్ష్యాల సేకరణలో, బంగారు పరిరగ రూపంలో ఆధ్యాత్మిక

జీవిత సత్యాల వివరణలోనా ప్రభువు ప్రేమంచి, పని కలిపంచి స్పఘలతనిస్తున్నారని

తలంచుచున్నాను. ఈ పరిచర్యలో నిగాడింగా చాలా పశమ దాగి ఉంది. విషయ

సేకరణ, కూరుప, నేరుప, ఓరుప ముపదించుటకు ఆర్థిక వనరులు ఆమె పరిచర్యకు

సహకరించే విశావాసులైన వ్యకుతలు తప్పక అవసరము. నేటి సమాజంలో, ప్రాంతీయు,

కుల విచక్షణ, ధనాశపరుల చొ�వ, అస్మదీయులు, తస్మదీయులు పకషపాత ధోరణి

యీ పరిచర్యలో ప్రవేశము లేదు. గతంలో పకరేస్ విజయ సోదరి 52 పుస్తకాలు

ముపదించారు. రెండు సాక్ష్యాలు పుస్తకాలుగా 54, 55, పుస్తకాలు ముపదించుచు

53వ పుస్తకంగా ఆత్మీయ సత్యాల సేకరణ బంగారు పరిరగగా ముపదరణ చేయు

బాధ్యత వహించారు. నా ముందు మాటలను కోరినందన నా భావాలు పంచుకొనుచు

అభినందించే అవకాశం కలిగించిన సోదరి పకరేస్ విజయకు నా ప్రేమపూర్వాక

కృతజ్ఞతాభివందనములు.

నేను గుంటారు ఎ.సి. కాలేజీలో చదివే రోజుల్లో నా భార్య, ఆమె సోదరి

ద్వారా పకరేస్ విజయ సోదరి నాకు పరిచయం అయియంది. ఆమెకు 18 సంవత్సరాల

వయససు నుండి నేటి వరకు సుపరిచితులము. ఆ రోజుల్లో గంటా పకరేస్ విజయ

సోదరుడు గంటా పీటర్ సింగ్ గారు నాకు స్నేహితులుగా ఉండేవారు. అప్పటి పకరేస్

విజయకు నేటి పరిణతతో ఆధ్యాత్మికంగా, తెలుగు భాషాపరంగా క్రీస్తు సాక్షుల

అన్వేషణలో నిమగ్నమై బైబిల్ బోధల పట్ల అధిక ఆసక్తితో కొనసాగు ఆమె జీవిత

విధానము నన్ను ఆశ్చర్యపరచింది. ఆత్మల జాలరిగా అవిరామంగా చేస్తున్న నిండైన

విగ్హాములో క్రీస్తు ప్రేమ కనిపస్తునే ఉంటుంది. నాకు కీర్తనల పుస్తకంలో ఒక ప్రైస్తవ

విశ్వాసి కీ.శే. మల్లెల దావీదు గారు ఆంపధ ప్రైస్తవ కీర్తన పుస్తకంలో 356వ పాటలో

సాక్ష్యమును గార్చి కొన్ని మంచి మాటలు వివరించారు.

పల్లెటారి జనుల రక్షణ భారం నాపై ఉంది. పెద్దలకు, పిల్లలకు క్రీస్తు ప్రేమ

యొక్క సావానుభవాన్ని తెలియజేయాలి. దికుక, దెసయు తోచని పరిస్థితులలో మకుకవతో

మనశ్శాింతినిచ్చేవాడు క్రీసేత అని దు:�తులకు తెలుపవలైను. ఘోర పాపులైన చోరులైనా,

జారులైనా, అనాచారులైనా క్రీస్తు కూరిమతో రక్షించను అని సీవాయానుభవములో

నవ్మునట్లు చెప్పాలని తెలిపారు. ఈ రెండు సాక్ష్యాల పుస్తకాలల్లో వివిధ వ్యకుతల

అనుభవ సాక్ష్యాలు 100మంది సీవాకరించగా వాటిలో కొన్ని క్రీస్తును అసహ్యించుకొనే

వారిగా నుండి, కులగరవాముతో విపరవీగిన రోజుల్లో చెడు సహావాసాలతో

అనారోగ్యమునకు గురియె�ు రక్తము గ్కుకకొని ప్రాణాపాయ స్థితిలో నున్న వారు క్రీస్తు

ప్రేమను గార్చి స్నేహితులు లేదా ప్రైస్తవ విశావాసులైన నర్సుల పపరోధమును విని

ఆత్మ నింపుదల దర్శనాలు పొంది ఆత్మ జాలరిగా మారి పాస్టర్లుగా ఆయా ప్రాంతాలలో

సేవ చేస్తున్న వారి విశావాస్ గాధలు ఆశ్చర్యము కలిగంచగలవు. కొందరు వ్యాదిగ్స్తులై

కేన్సర్లు, టయామర్లతో బాధలో నుండగా ప్రభువుే్ ప్రార్థించగా క్రీస్తు దర్శినముచ్చుట

స్వరముతో వాక్యము ద్వారా మాట్లాడుట, కారు ప్రమాదంలో కాలు చేయి

పోగొట్టుకొనగా అద్భుత స్వస్థతల సాకష్యాలున్నాయి.

ఎంతగానో పశమంచి యాటయాబ్ల ద్వారా విని సంప్రదించి సీవాకరించి,

సేకరించి, సంకలనం చేసి ప్రచురించు ఓరుప, సహనము దేవుడిచ్చిన ప్రత్యేక

కృపావరంగా తలంచగలను. పురుషోత్తమ చౌదరి గారు 347వ కీర్తనలో పలు

శోధనలు బాధలు ఎదురొకనగా యేసు సమస్యలకు జవాబు సంరక్షించువాడని చాటి

చెప్పి సాక్ష్యం వివరించారు. పకరేస్ విజయ సోదరి తన కుమార్తె డా. బయాలా భర్త

Photograph from page 5 of Prabhuvu Veliginchina Saakshi Deepaalu
పేజీ 5

డాక్టు హేమంత్ గారి ప్రథమ పుత్రిక పుట్టిన సందర్భంలో అమెరికా విచ్చేసి తన

60వ ఏట ప్రభువు దివ్య దర్శనం ప్రవచనాత్మక నడిపింపుతో ఆరంభించిన సాక్ష్యాల

సేకరణ నేటికి 55 పుస్తకాలుగా యు.యి.సి. ఎఫ్. వారి వెబ్సైట్ షషష.బ.వ.షట.అవ్లో

52 పుస్తకాలు చేర్చగా 3 పుస్తకాలు త్వరలో చేరుటకు సిద్ధంగా నుండుటను బట్టి

దేవునిని స్తుతిస్తూ, అభినందనలు తెలుపుచున్నాను. త్వరలో 60 పుస్తకాలు పూర్తి

చేయాలని నా దీవెనలు అందిస్తున్నాను.

ఆమె ఆరంభించిన ఉత్తమ పరిచర్యను ప్రోత్సహించి ఆర్థిక సహకారమందించిన

కుటుంబ సరభయలు అభినందనీయులు. పుస్తకాల రూపమేరపడుటకు పశమంచిన డి.టి.పి.

చేసిన డేవిడ్ వైరకల్, తపొపపపులు సవరించిన సోదరి జాయ�ు గారు, సోదరి వసంతగార్లు

బంగారు పరిరగను సవరించి సమకూరుపనిచ్చి శోబభనిచ్చిన శ్రీ బైల్లంకొండ శివాజీగార్లు

ప్రోత్సహించిన దండాల దేవసహాయం గారు, గపూర్ గారు భారతదేశంలో వివిధ

ప్రాంతాలలో గల విశ్వాసులు అమెరికాలో ప్రార్థనాపసల్ సరభయలు, ప్రత్యేకంగా

యు.యి.సి. ఎఫ్ వెబ్ పసైటులో నిలిపి ఆయా ప్రాంతాల వారు చదువుటకు వీలు

కలిపంచిన పపముఖ సరభయలందరినీ అభినందిస్తున్నాను. అన్నిటిని మంచి దేవుని

దీవెనలైన్నో నిండారుగా అందుకొవాలని మరెన్నో పుస్తకాలు పవాయు సామర్థ్యత ఆత్మ

బలము ఆయురారోగ్యాలు దేవుడివ్వాలని నా ప్రార్థన.

ప్రేమతో అన్నయ్య

భక్త వత్సలదాస్

ముందు మాట - మంచి మాట

ప్రభుని దివ్య చరణాలకు వినయంతో నవసకరిస్తూ,

నిండు కృతజ్ఞతతో ఈ సాక్షుల సేకరణ అనుభవాలన్ని దేవుని

చిత్తములో నుండగా 54వ పుస్తకాన్ని ప్రచురించు ధన్యత్రై

దేవునిని స్తుతిస్తున్నాను. గొప్ప విశావాస్ వీరులు కూడా

ఇతరంలో నున్నరని తెలుపటకు నాకీ పరిచర్య భాద్యతలు

ప్రభు విచ్చారు. వేలకొలది ప్రసంగాల కన్నా ఒక బలమైన

సాక్ష్యము మన్న. మనమే లోకం చదివే పత్రి కలము గనుక

యీ విలువైన సాక్ష్యాలను యుటయాబు ద్వారా, వ్యక్తిగతంగా, స్నేహితులు

సహావిశ్వాసుల ద్వారా వైవిట్నెస్ టి.వి.ద్వారా సాక్షి దీపాల శీరి�కలో అవిరాముగా

పశమంచి సాక్ష్యుల నివాసాలను దర్శించి సేకరించిన భానుపపకాశ్ గారు నెపహ�గారికి

నిండు కృతజ్ఞతలు ముందు మాట వ్రాసి అన్నయ్య బభకతవకషలముగారికి, పశీ శివాజీగారికి,

పశీమతి జాయ�ు పిటర్ గారికి, కృతజ్ఞతాలు.

ఈ సం�� 2022-2023 వరకు సీవాకరించిన 101 సాక్ష్యాలను రెండు

పుస్తకాలుగా ప్రచురించు ధన్యత్రై ఆనందిస్తున్నాను. బంగారు పరిరగ అనే భావాలన్ని

ఎందరికో ఆత్మీయవెళుకువుల నందిస్తున్నాయన్న ప్రేరణతో పబదర్ పశీ శివాజీ గారు

53 వ పుస్తకంగా అధిక పశమకోర్చి పాత భావలు స్పకమరీతిగా మంచి భాషలో

మలచి ముపదించే బాధ్యత చేపట్టిన జ�దార్యానికి వారికి నిండు కృతజ్ఞతాలు. రెండవ

పుస్తకము పపచురణ్రై డాకటరు దండల దేవ సహాయంగారు చేయుతనిచ్చుటను బట్టి

వారికి కృతజ్ఞతలు. గతంలో ఎన్నో పుస్తకాలు ముపదించి అనేకులకు పరిచయము

చేయుటలో వీరు కృషి చేయగా అమెరికాలో యు.యు.సి.ఎఫ్ వెబ్పసైటటటట్లఓ

52 పుస్తకాలు పకమంలో అనేకులు వీక్షించే కృప నిచ్చిన కుమారుడు జాషువా ఫణి

్రిల్ల గారిక కృతజ్ఞతలు.

ప్రస్తుతము 54 వ పుస్తకము ముపదరణ్రై అకుంఠత దీక్షతో తపొపపపులను

సవరించిన కృషి పఘలితముగా నేను అభినందిస్తూ కృతజ్ఞత చెల్లించ దగిన సోదరీమణులు

పశీమతి జోయ�ు గాను, పశీమతి వసంత గారికి నిండు వందనములు. పశీమతి వసంతగారు

వారి కుటుంబము గత మాడు పుస్తకములను అతి పశద్ధతో అతి శోబభతో అందంగా

ముపదించి అనేకుల ప్రశంసల నందు కున్నారు వారి దీక్ష గొప్పది. దేవుని దీవెనలు

వెుండుగా వీరందరికీ అందలాని నా దీన ప్రార్థన. డి.టి.పి చేయుటలో ఓరుపతో

ముగించిన కుమారుడు డేవిడ్ వైకిల్కు నా కృతజ్ఞతలు నా యీ మాడు పుస్తకాల

ముపదణలో ఆర్థిక సహాయ ముదించిన నా కుమార్తె డాక్టు బయాలా, భర్త గారు

డాకటకు హెామంత్ గార్లుకు దీవెనలు, నా కుమారుడు ... కోడలు కవిత పేలకు మా

స్వంత సంఘ పరిచర్య ్రై సహకారముచ్చారు. ప్రతి వ్యక్తి నా పరిచర్యకై సహకారముచ్చారు

వారికి నా కృతజ్ఞతలు సదా మీ సేవలో

పకరేస్ విజయ

Photograph from page 6 of Prabhuvu Veliginchina Saakshi Deepaalu
పేజీ 6

అంకిత దైవసేవ

ప్రేమ నమ్మకముగల ప్రభువైన యేసుక్రీస్తు

నామములో అందరికీ వందనాలు. 2023 నాతన

సందత్సర శుభాశీససులు.

నన్ను యోగయనిగా భావించి అమ్మ పకరేస్

విజయమ్మ గారు వారి పుస్తకాలకు ముందు

మాటలు పవాయమని అడిగినందుకు కృతజ్ఞతలు.

దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను.

ఈ పుస్తకాలలోని భాష్గాని, వాక్య నిరా�ణములు గాని ముఖ్యమని

భావించకుండా మానవ ఆధ్యాత్మిక పరిపూరణ జీవితానికి దోహాదపే విధంగా

2023లో ముపదించిన సాకష్యపు పుస్తకాలు, ""ఆత్మీయ సత్యవాక్య పరిరగలు��(బంగారు

పరిరగ) చదివి అమ్మ యొక్క మంచి మనసును పగహించి దేవుడే నాకపపగించిన

బాధ్యతగా పగహించి ఈ పుస్తకాలకు ముందుమాటలు పవాయటానికి నేనెంతో

సంతోషంగా భావిస్తున్నాను.

దేవుడు దీర�దర్శ. ఆయన పపణాళ్ళకలు ఆయన చిత్తము. మొదటి వాడిని

కడపటివాడుగాను, కడపటి వాడిని వెుదటివానిగాను చేయగల సమర్థుడు.

ఒక వ్యక్తి తన పపమేయం లేకుండా దేవుని పనిచేసుకుంటా... తన కోసం,

తన భడడ్ల కోసం ఏ రకమైన సావార్ధం లేకుండా, శారీరక, మానసిక, ఆర్థిక స్థితిని

చూడక దేవుడు తనకపపగించిన బాధ్యతగా సీవాకరించి పిచ్చిగా ముందుకు వెళ్ళిపోవడం

అన్నది నిజమైన అంకిత దైవసేవ. ఇది అందరివల్ల సాధ్యంకాదు.

భారతదేశంలో నేడు ఉబభయ తెలుగు రాపషాటల్లో దేవునిసేవ బహు కష్టతరంగా

ఉన్న ేపపధ్యంలో.. సువార్త సేవా పపమద నిరంతర వెలుగు కోసం ఒత్తిలా, నానెలా

ఈ సాక్ష్యాల పుస్తక "సాక్షి దీపాలు�� కొడిగటటక ఏదో ఒక రూపంలో దైవాన్ని గార్చి

సాక్ష్యం పలుకుతా ఉంటాయి. భారతదేశంలో ప్రైస్తవ్యం ఎప్పటికీ పపబలుతానే

ఉంటుంది.

""నన్ను గార్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు— ఆయన నన్ను గార్చి ఇచ్చు

సాక్ష్యము సత్యమని నేనెరుగుదును. అతడు మండుచూ పపకాశించుచున్న దీపవై

యండెను. యోహాను 5: 33,36.

ప్రభువు ఎన్నో దీప స�ంభాలను వెలింగించి భవిష్యత్ తరాలకు "సాక్షి దీపాలను��

నిలబైడుతున్నాడని ఎందురు పగహించగలరు?. వెలిగించబడిన దీపానికి తన వెలుతురును

గార్చి తెలియకపోవచ్చు. వెలిగించిన వ్యక్తికి బభవిష్యత్లో తాను వెలిగించిన దీపం

యెక్క శక్తిని ముందుగా పగహించలేకపోవచ్చు. కాని, దేవుని ప్రణాళిక ఉంటేనే ఇది

జరుగుతుంది. ఇది సత్యం. దీపాన్ని వెలిగించిన వ్యక్తి అంతరా�నమయయాడు. వెలిగించిన

దీపం ఈ విశావానికి నిరంతర వెలుగులిస్తూనే ఉంది.

అవును, అమ్మ పకరేస్ విజయమ్మ మరొకసారి మండుచూ మెలిగే దీపాలను

ముందు తరాలకు పుస్తకాల ద్వారా అందించడం దేవుడు ఆవెకిచ్చిన ధన్యత. ప్రభువు

పపణాళ్ళకలో ఆమె పని బాధ్యత పూర్తి చేయడం కూడ ఆయన చిత్తం. అమ్మ పకరేస్

విజయమ్మ గారికి సదా ఆరోగ్యం దయచేయును గాక.

ఈ పుస్తకాలు చదివిన ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభువు ప్రేమంచి, ఉజీ�వింప

చేసి తన పనిలో పపజవాలించు సేవను జరిగిస్తారని, భౌతిక, ఆధ్యాత్మిక జీవితాలలో

పురోగతి సాదిస్తారని ఆశిస్తూ..

సదా ఆయన సేవలో మీ జత పనివాడు

పాస్టర్ బైల్లంకొండ శివాజిరాజు

ఎడిటర్ స్వర్ణదీపిక, విజయవాడ. 9392135100

Photograph from page 7 of Prabhuvu Veliginchina Saakshi Deepaalu
పేజీ 7

అంకిత దైవసేవ

"సాకష్యమచె�ద, మన సావామ యేసు దేవుడంచు

సాకష్యమచ్చెిద - సాకష్యమనిన గనిన వినిన సంగతులను

తెలుపటయే�� అని భక్తుడైన మల్లెల దావీదు రాసిన

మాటలకు కనిన,వినిన మాపతమే కాదు "అనుబభవించి� అని

కూడా కలప వచ్చు సుమా అనిపించక మానదు, ఈ

దేదీప్యమానవైన సాక్షి దీపాలను వాక్షిస్తూ ఉంటే! వీరిని

వెలిగించినదెవరు మరి? సాకషాతతూ మన రక్షకుడా, దేవాది

దేవుడానైన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఒకరిని మంచిన సాక్ష్యం మరొకరిది!

చదివే వారికి ఉతేతజము, ప్రోత్సాహము, ధైర్యము, హెచ్చరిక పుట్టించే ఈ

సాక్ష్య దీపాలు ఎకకడెకకడో మణుకు మణుకు మని పపకాశిస్తున్నాయి. అయితే వాటన్నిటినీ

ఏర్చి కూర్చి దీపాల మాలగా తీర్చి యేసు క్రీస్తు ప్రభువును మహిమ పర్చడానికి

అనేక వ్యయ పపయాసలకోర్చి సిద్ధపర్చిన ప్రియ సోదరి గంటా పకరేస్ విజయ గారు

ఎంతైనా అభినందనీయులు.

సంవత్సరానికోసారి సవాదేశానికి వచ్చి ఉండే కొన్ని రోజులా బంధు మపతులతో

సరదాగా కాల కేషపం చెయ్యకుండా సోదరి పకరేస్ గారు వీరి సాక్ష్యాలను ఎంతో

మందికి పరిచయం చేయాలన్న ఆరాటమా, తపనా చాస్తుంటే ప్రభువువారి హస్తాల

నుండి ఈమె అందుకోబోయే బహుమానం ఎంత పపకాశమానవైన కాంతులు

విరజిమ్ముందో }హా కందడం లేదు, చాసి తీరా*్సందే!

ఇలాంటి వరన్ని కాంతు�నే సాక్ష్య పుంజాలతో యేసు ప్రభువు రాకడ వరకూ

ఏటేటా క్రీస్తు పాదార్చిన చేయడానికిగాను అవసరమైన ఆరోగ్యమా, �శవార్యము

సమృద్ధిగా సోదరి పకరేస్ విజయ గారికి అనుపగహించి ఆశీర్వాదించను గాక!

కొత్తపల్లి జోయ�ు మనోరమ

క్రిస్టియున్ పెఫలోషిప్ చర్చి

ఎస్. ఆర్. నగర్

హైదరాబాద్ - 500038

విషయసాచిక

ముందు మాట

విషయసాచిక�

సీవాయ సాక్ష్యాలు:

సాక్ష్యం 1. సామాన్య ప్రైస్తవ కుటుంబంలో జన్మించినా తంపడి నామకార్ధచర్చిలో ఎవాంజలిస్టుగా

పని చేయగా సేవలో కష్టాలు తప్పించుకొని సేవ నిరాకరించగా వా�ది వల్ల

పశ్చాత్తాపంతో సేవ్రై నిరణయించుకొని బైబిలు కోర్సు చదివి ఇంటింటి సువార్త

సేవలో చేరి పగామాలలో సేవ చేసి మషనరీ గీతాలు వ్రాసి దేవుని కృపవల్ల గొప్ప

గురితంపు అభినందనలు పొందాను. - డా. గంటా రాజ రత్నం గారు, ఏలారు.

2.స్నాతన హిందు కుటుంబంలో జన్మించి విగ్హాపూజలో లీనమై శ్లోకాలు నేరచుకొని

పూజలు చేసిన నన్ను క్రీస్తు ప్రేమతో రక్షించి ఆత్మల జాలరిగా మార్చారు నేడు

సంఘ కాపరిగా క్రీస్తును సేవిస్తున్నాను. - పాస్టు జైకర్యా గారు, విజయవాడ.

3. సరియైన విద్యలేని వాడినైనా సత్యాన్వేషణ ద్వారా క్రీస్తు రక్షకుడని తెలిసికొన్నాను.

విదేశాలకు విజయవంతంగా నడిపించారు. నా విశావాస జీవితంలో స్వకీయుల

హింసను సహనంతో ఓరచుకొని నేను ఆత్మల జాలరిగా సేవిస్తున్నాను. - పబదర్

పాల్ గారు, ఒరిస్సా.

4.విపగహారాధన ఇష్టపడి జీవించిన నన్ను డాక్టు కోర్సులో అనంతపూర్ స్నేహితుల

సహవాసంలో క్రీస్తును కనుగొన్నాను. మాట్లాడే దేవుడు నన్ను సాక్షిగా నడిపిస్తున్నారు.

పాస్టు రమ అ�లేష్, అనంతపురం.

5.నామకార్ధ ప్రైస్తవునిగా జన్మించిననా క్రీస్తు దర్శనమును యవ్వనంలో పొందాను.

ేసవాపిలుపు నందుకొని ఉత్తర భార్త దేశంలో మషనరీ సేవలో క్రీస్తును సేవిస్తున్నాను.

పబదర్ విజయ�ు అరోర మషనరీ, కాకినాడ, హిమాచల్పపదేశ్, జోయస్ మనిపసీటస్.

6.బాల్యము నుండి విగ్రహారాధన చేసాము. పగుడిడ్వాడైన మేనమామ ప్రైస్తవ విశ్వాసి

ప్రార్థించగా రక్షణ అందుకొని నా తల్లిని రక్షించుకొనగా నేను క్రీస్తును వెంబడించాను.

7.అశాంతిలో నుండి రక్షించి, దీవించి శాంతిలోనికి క్రీస్తు నన్ను నడిపించారు -

పశీమతి రాజ్యలకీష్మ, విజయవాడ.

8. ముళ్ళ నుండి సువాసన అను ఇంటర్య ద్వారా నా జీవిత వివరాలు నా కుమారెత

అందించగా బాధలలో క్రీస్తు ఆదుకొన్నారు. ప్రభువు చేసిన అద్భుతము గొప్ప

సేవకుని భార్యగా గణనీయ సేవచేయు ధన్యతనిచ్చి దీవించారు.- పశీమతి షీబా

థామస్, రాజమంపడి.

9. క్రీస్తును వ్యతిరకించి అనయరాలిగా జీవించి అహాంకారిగా ఉన్న నన్ను ప్రైస్తవ వివాహావైనా

నన్ను ఆటంకం చేయలేదు గాని నా పెద్ద కుమార్తెకు చేతబడి వల్ల ప్రార్థన చేయగా

ఆత్మ నింపుదల రక్షణతో క్రీస్తును వెంబడిస్తూ ఆత్మల జాలరిగా మారాను.- పశీమతి

విజయలకిష్మ, విశాఖపట్నం.

10. ప్రభువు అనయల కుటుంబం నుండి సేవకునిగా స్థిరపరిచారు ప్రేమ వివాహం

చేసుకొని దురభ్యాసాలతో, అశాంతితో ఉండగా ఇద్దరం మరణించాలనుకున్నపుడు

ప్రభువు స్వరం దైవజనుని ద్వారా విని క్రీస్తును నమ్మి ఆయనను సేవిస్తున్నాము.

పాస్టు అపబహాం గారు, చిలకలూరిపేట.

11. ప్రభువు సేవ కొరకు మంచి ఉద్యోగం వదలి సేవ చేస్తు ప్రార్థన ద్వారా నలుగురు

భడడ్లను పొంది పెద్ద చదువులు చదివిన అన్న ఉద్యోగం మాని సేవ చేస్తూ ఉండగా

క్రీస్తు పిలుపు అందుకొని పరం చేరారు ఆయన సందేశాలలో నా అనుభవాలు

తెలిపాను. - కీ.శే. సన్నీ సామేల్ స్వర్పు.

12.హిందా మతాచారం నుండి చెడు సహవాసంతో నశించిన స్థితిలో నుండగా స్నేహితుని

ద్వారా చర్చికి వెళ్ళ్లదైవ వాక్యం విని రక్షింపబడాను. క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నా.

పాస్టర్ సి.హెచ్.రాజవీరు, కరీం నగర్ జిల్లా.

13.ఆచారాలు పాటించు అన్య కుటుంబములో జీవిస్తూ ప్రైస్తవులను ద్వేషించే నన్ను

పశమల ద్వారా విశ్వాసుల సువార్త ద్వారా ప్రేమగల ప్రార్థనల ద్వారా నన్ను క్రీస్తు

రక్షించారు. స్వంత కుమారుని రక్షణను ద్వేషించి బాధించిన నన్ను క్షమించిన క్రీస్తు

గొప్ప రక్షకుడు. - పశీ శంకర రావు గారు.

14.తల్లి ప్రేమ లేని బాల్యంలో వివిధ బాధలు అనుభవించాను దేవుని కృప ద్వారా

విద్యను పొంది స్నేహితుల పాటల ద్వారా క్రీస్తును నమ్మి క్యాన్సర్ భార్యతో వివాహం

చేసుకొని సేవలో ముందుకు సాగాము దీవించి ఆరోగ్యమచ్చారు. - లోవ కిషోర్

రచ్చా, కాజులారు, కాకినాడ,

15. చిన్న పగామంలో పేద కుటుంబంలో పెద్ద సరభయలున్న కుటుంబంలో హిందువుగా

జన్మించాను. ప�రాణిక నాటకాల్లో పాటలు పాడేవాణిణ, రోగంతో ఉండగా క్రీస్తు

దర్శించి రక్షించారు. నేను రాసిన పాటను 11 భాషలలో అనువదించుట దేవుని

కృపగా స్తుతిస్తున్నాను. - మల్లెల కృపారావు గారు, బాపట్ల.

16. భక్తి గల తల్లి పెంపకంలో పెరిగాను. గాని యవ్వన కాలంలో స్నేహం వల్ల మారగం

తప్పిపోయిన నేను తల్లి ఉత్తరాల ద్వారా నన్ను సరిచేయగా కుషుట రోగుల సేవలో

ఆనందించే ధన్యతనిచ్చారు. భార్య అనారోగ్యంలో ఉండగా నా కృప చాలను

క్రీస్తును ప్రేమంచి అద్భుతమైన కీర్తనలు రాయించారు. - శ్యావ్ జే. వేదాల గారు,

నర్సాపురం.

17.ఆరాధన మా జీవితాల్లో అధిక ప్రాధాన్యత గలదిగా ప్రభువు మాకు నేర్పించారు.

సామాన్య కుటుంబంలో జన్మించాను, అవమానాల మధ్య అపజయాల మధ్య నా

ప్రార్థన ద్వారా విలువైన 200 పాటలు రాసే తలాంతునిచ్చారు, నేడు ఘనమైన

సేవలో నిలిపారు. - పబదర్ అగసీటన్ గారు, రాజమంపడి.

18. క్రీస్తు ఎవరో తెలియని హిందా కుటుంబంలో జన్మించాను. మా తల్లికి క్రీస్తు సువార్త

బోధించారు. క్రీస్తును రక్షకునిగా సీవాకరించగా మా కుటుంబంలో మేము మాపతమే

దేవుని నవ్మాము. ఆర్థిక స్థితి బాగాలేనపుడు మరణించాలనుకున్నాను ప్రభువు కలలో

కనబడి ర్క్షించారు. సేవకు పిలిచారు.- పబదర్ మాతయా గారు,కృషాట జిల్లా.

19.హిందా సంపపదాయంలో జన్మించి దేవతలకు ఇష్టంగా పూజలు చేసేదాన్ని స్నేహితులు

చూపిన క్రీస్తు ప్రేమ ద్వారా రక్షణ పొంది అమెరికా వెళ్ళు భాగ్యం వదిలి సేవకొరకు

సమర్పించుకొని పశీకాంత్ గారితో సేవలో ముందుకు సాగిపోతున్నాను. - సిస్టర్

జీవిత పశీకాంత్, సిలువ ప్రేమ మనిపష్టి.

20.క్రీస్తు పేరును అసహ్యించుకొని అనయడుగా జీవించిన నేను క్రీస్తు ప్రేమ వల్ల

విశ్వాసుల ప్రార్థన స్థిరతపొంది దేవుని స్వరం విని సేవచేయు ధన్యత నిచ్చారు.

పబదర్ షపడక� గారు, మాచర్ల సియోను మందిరం.

21. పుట్టుకతోనే అంధుడనయ్యాను, హిందు సంపపదాయ కుటుంబంలో జన్మించాను.

మషనరీ సాకలులో చదివిన రోజుల్లో పాటలు నేరచుకున్నాను పాటలు పాడుచుండగా

ప్రభువు మాట్లాడి రక్షించి సేవలో వాడుకుంటున్నారు. దేవునికే మహిమ - పబదర్

రమ శంకర్ గారు, విశాఖ నగర్.

22. క్రీస్తు వ్యతిరకులుగా ఉన్న తల్లిదండ్రుల వద్ద బాధలలో లేమలో పెరిగాను. నాబాల్యంలో

నాన్న మరణం బాధించింది. అమ్మ కష్టపడి నా వివాహం చేయగా భర్త చెడు

వ్యసనాలతో బాధించగా క్రీస్తును కనుగొన్నాను. కన్నీటి ప్రార్థనలో నా భర్తను రక్షించి

సేవకు పిలిచి దీవించారు. - సిస్టర్. గ్లోరి గారు, హైదరాబాద్.

23.గజ దొంగల కుటుంబంలో జన్మించిన నేను క్రీస్తును కనుగొన్నాను. స్టువరుటపురం

నేడు సువార్త పురంగా మారుటకు అనేక విశ్వాసుల కన్నీటి ప్రార్థనలే గనుక క్రీస్తు

నన్ను మార్చి సేవలో నిలిపారు. - పబదర్. ఇపశాయేలు గారు, స్టువరుటపురం.

24. తల్లి ప్రార్థన ద్వారా క్రీస్తు నన్ను సేవకు పిలిచారు. నా తంపడి పాము కరిచి మరణించే

వేళ్లో నా తల్లి క్రీస్తును ప్రార్థించగా పబతికాడు. నన్ను దేవుని సేవ కొరకు ఆయన

స్వరంతో మాట్లాడి సేవాభారముచ్చిన క్రీస్తు స్తుతిపాపతుడు. - పబదర్ పి. జీవరత్నం

గారు, తెనాలి.

25. క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను, చెడు సహవాసంలో అశాంతిలో

ఉండగా ప్రైస్తవ స్నేహితుడు క్రీస్తును గురించి తెలిపి చర్చికి నడిపించాడు. ఆత్మహత్య

ప్రయత్నంలో దర్శించి రక్షించి సేవలో నిలిపారు. నేడు పాస్టుగా దీవించారు.

పబదర్. పీటరు గారు, మారాకపురం.

26. నన్ను ప్రేమంచిన రక్షకుడు క్రీస్తు మంచి తల్లిదండ్రుల పెంపకంలో క్రీస్తునందు

బైబిలు జ్ఞానమిచ్చి దేవుని కృపలో సంఘారాధన శక్తితో నేను డి.యస్.పి.పదవిని

పొంది క్రీస్తును మహిమపరుస్తున్నాను. - సిస్టర్. జైస్సీ పపశాంతి గారు, గుంటూరు

రూరల్ డి.జి.పి

27. సర్వం సృష్టించిన ఏకైక దేవుడు ప్రతి హాృదయాలోచనలను పగహించనని నా భర్తకు

కనపరచుకొని నేనే మారగం, సత్యం, జీవమని వివరించారు. క్రీస్తు నాకు రక్షకుడు

అని వెంబడించగా ఇద్దరము క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నాము. - పశీమతి సుజాత

కమలాకర్ గారు, హైదరాబాద్.

28.హిందా సాంప్రదాయంలో బాల్యం గడిపిన నేను మా తల్లి క్రీస్తును నమ్మి వెంబడించగా

నేను ఆదివారం ఆరాధనకు ఆచారంగా వెళ్ళినను నా కుమారర్తె లారి కింద పడి

మరణించగా క్రీస్తు నన్ను రక్షించి ఆదరించారు బలమైన సాక్షిగా నిలిపారు. క్రీసేత

నిజం ఆదరణ రక్షకుడు. - సిస్టర్ హావీలా గారు, రాజమంపడి.

29.సినీరంగంలో కళకారులు క్రీస్తును రక్షకునిగా అంగీకరించుటకు పపముఖ పాపత

వహించుటకు నేను పపయాసపడుటకు కారణం మా తల్లి అక్క క్రీస్తును నవ్ముటయే.

ఎందరో సిని కళకారులకు బైబిళ్లు పంచుట బాప్తిస్మమచ్చి విశ్వాసులుగా మార్చు

ధన్యతనిస్తున్నారు. - సిస్టర్ సవారణలత గారు, రాజమంపడి.

30.నాగరికత తెలియని కుటుంబంలో పుటాటను పందిని కోర దేవతను పూజలు చేసేవాడిని.

ఆత్మ ఎక్కడికి వెళుతుంది నిజ దేవుడు ఎవరని ప్రార్థించగా క్రీస్తు కనబడి రక్షించారు,

సేవకు పిలిచారు, ఆయన సేవలో వాడబడుతున్నాను. - పబదర్ భాగ్యరాజు గారు,

వైవిట్నెస్ టి.వి.

31. సినీ నటుడు సార్యగారి అద్భుత సాక్ష్యం లైవ్ము తేజరిల్లుము అనే సంస�వారి

యాటయాబు నుండి సేకరించబడింది. ఫోన్లేదు విలువైన సాక్ష్యం. పబదర్ సార్య

గారు.

32.క్రీస్తు తెలియని జీవితంలో ఎన్నో పాపాలు చేసి తప్పించుకొని తిరిగిననా ఒక

ప్రైస్తవుని ప్రేమ, ఆయన నడిపించిన మందిరంలో పశ్చాత్తాపపడి రక్షణానుభవం

పొంది హెాపబోను సహవాసంలో ఆత్మీయంగా బలపడి క్రీస్తు సేవలో వాడబడుతున్నాను.

పబదర్ విజయ�ు �పాక గారు, వారణాసి, ప్రకాల.

33.ప్రైస్తవ కుటుంబంలో పుటాటను నాన్న దైవసేవకుడైననా వారిని మోసం చేస్తూ

దురభ్యాసాలకులోనయయాను, సినిమా పిచ్చితో జీవితాన్ని డబ్బును వ్యర్థం చేసాను,

ఆత్మహత్య ప్రయత్నంలో దేవుడు సేవకు పిలిచారు, దేవుని సేవ చేస్తు దేవుని

ఘనపరుస్తున్నాను. - పబదర్ అభినయు గారు, కడప.

34.నా జన్మ వికారముగా వింతగా అనేకులకు ఆశ్చర్యం కలిగంచగా నా తల్లి గొప్ప

విశావాసంతో ప్రార్థించి నన్ను రక్షణలోనికి నడిపించింది. బైబిలు కోర్సు చదివి వివాహం

ద్వారా దీవించి సేవలో ఉంచారు. పబదర్ జే. పపకాష్ గారు, విజయవాడ.

35.క్రీస్తు సజీవుడు అని గుర్తించక హిందా సాంప్రదాయంలో జీవించిన నేను దు'ఖంలో

నిరాశలో ఉండగా పాట ద్వారా క్రీస్తును నమ్మి రక్షణ పొంది అద్భుత దర్శనాలు

ద్వారా నేను నాకుటుంబం క్రీస్తును సేవిస్తున్నాము. - సిస్టు గౌరినాయుడు గారు

విజయనగరము

36. అన్య కుటుంబంలో జన్మించాను ప్రైస్తవులను క్రీస్తును ద్వేషించాను, నాన్నకు కుషుట

వ్యాధి సోకినపుడు ఎంతో దు'ఖంలో ఉండగా ఎందరో దేవుళ్ళ పూజించాము.

క్రీస్తును ఆపశయించి ప్రార్థన చేయగా నాన్నకు స్వస్థత లభించింది. మా కుటుంబమంతా

క్రీస్తుకు సాక్షులుగా ఉన్నాము. -పబదర్,పాల్రావుగారు, మపదాసు

37. క్రీస్తును ప్రైస్తవులను ద్వేషించాను. హిందా సంపపదాయాలలో పెరిగాను, వ్యసనాలకు

గురై ఆనారోగ్యం పాలవవాగా ప్రైస్తవుల ప్రార్థన ద్వారా స్వస్థత పొంది ప్రభువు సేవలో

కొనసాగుతున్నాను. - పబదర్. సామయల్ గారు, మపదాసు

38. క్రీస్తు తెలియని హైందవ కుటుంబంలో జన్మించాను. బాల్యంలో తండ్రిని కోలోపయాను

దష్ట శకుతలు మా కుటుంబంపై దాడి చేయగా క్రీస్తు విశ్వాసుల ప్రార్థనల ద్వారా

గొప్ప రక్షణ విడుదల పొందాను. ప్రభువు సవారమునకు లోబడి సేవలో దర్శనాల

ద్వారా జీవిస్తున్నాను. సిస్టర్, కరణకా రాజ్, హైదరాబాద్

39. నామకార్థ కుటుంబంలో జన్మించి నాసితకుడనై దేవుని దాషించాను, అన్నయ్య

దైవసేవకుని ప్రోత్సాహంతో ఆరాధనలో పాలుగనగా క్రీస్తు స్వరంతో మాట్లాడి నన్ను

దీవించి కుటుంబంతో సంపూరణ సేవలో నిలిపారు. - పాస్టర్ యోహాను గారు,

హైదరాబాద్.

40.బాల్యం నుండి క్రీస్తును ఎరుగని స్థితిలో విగ్రహాలను పూజించేవారము వివాహం

తరువాత అమెరికా వెళ్ళినా 3 నెలల తరువాత అగ్ని పపమాదం నుండి దేవుడు

రక్షించాడు ప్రైస్తవ దంపతులు క్రీస్తు ప్రేమను తెలిపారు. కీళ్ళ వాతం నుండి స్వస్థ

పరచి రక్షించి విశ్వాసిగా మార్చారు. - సిస్టర్ సుభాషిణి గారు, అమెరికా.

41.మంచి ప్రైస్తవ కుటుంబంలో జన్మించాను. భక్తి గల విశ్వాసితో వివాహం జరిగింది.

భడడ్ల్రై వేచియున్న వేళ్లో భయంకర కాన్సరు చికిత్స నన్ను కృంగదీసింది. నా

భర్త సహకారం ప్రేమతో పాస్టరుగారు మంచి స్నేహితుల సహకారంతో కాన్సరును

జయించి క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాను. - సిస్టర్ సుశీల గారు, కాకినాడ.

42. విగ్రహారాధన చేయు కుటుంబంలో జన్మించాను. అక్క స్నేహితురాలి ద్వారా

ప్రైస్తవ మందిరానికి వెళ్ళి క్రీస్తు శక్తిని కనుగొన్నాను. సేవ చేయుటకు ఆశించి

పిలుపు పొంది ఉన్నత విద్య చదివి దేవుని సేవలో సాక్షిగా జీవిస్తున్నాను. - సిస్టర్

దేవినేని నిర్మలా రజనీకాంత్ గారు, కుంచెనపల్లి.

43.చనిపోయిన నా భర్తను పబతికించిన దేవుడు యేసు ప్రభువు. నాపై చేతబడుల

ప్రభావం తాకింది. మరణ బంధకాల నుండి క్రీస్తు నన్ను పబతికించారు. క్రీస్తు

సజీవుడు మాట్లాడు దేవుడు. నమ్మిన విశ్వాసికి అండగా ఉండువాడు. క్రీస్తు సేవలో

నిలిపి ఆత్మ జాలరిగా మార్చారు. - సిస్టర్ మేరి చిరంజీవి గారు, నిజామాబాద్.

44.హిందా కుటుంబంలో పూజారుల వంశంలో జన్మించాను. క్రీస్తు ప్రేమను స్నేహితుల

ద్వారా కనుగొన్నాను. భయంకర పేరికం, వ్యాధి ద్వారా చాలా బాధలు

అనుభవించాను. క్రీస్తు నన్ను దర్శించారు ఆయన సేవకు అంకితమయయాను. -

పబదర్ మఖాయేలు గారు, ఖమ్మం.

45.క్రీస్తు తెలియని కుటుంబంలో జన్మించాను. పూజలు పవతాలు పశద్ధగా చేసేవారం.

ఇంటరులో ఉండగా దష్టశకుతల ప్రభావం వలన పశమల పాలయయాను. క్రీస్తు

విశ్వాసుల సలహా మేరకు గుతిత మందిరంలో విడుదల పొంది క్రీస్తు దర్శనం

ద్వారా సాక్షిగా మారాను. - సిస్టర్ ఎలిషా రాణి గారు, ప్రైస్తవ్యం మనిపషీటస్.

46.అన్య దేవతలను ఆరాధించే కుటుంబంలో జన్మించాను. వివాహం తరువాత

పుట్టిన కుమారునికి కాళ్ళు నడువలేని స్థితిలో ఉండగా క్రీస్తును నమ్మి రక్షణ

పొందిన తరువాత నా భడడ్కు స్వస్థత కలిగింది. ఆయనకు సాక్షిగా జీవిస్తున్నాను.

- పబదర్ సత్యనారాయణ గారు, విశాఖపట్నం.

47.హిందా కుటుంబంలో జన్మించాను పేరికంలో పెరిగాను, చిన్న ఉద్యోగం

చేసుకుంటా తాగుడుకు బానిసనై పిచ్చివాడినయ్యాను. వైద్యం పనిచేయలేదు

క్రీస్తు విశ్వాసుల ప్రార్థన ద్వారా రక్షణ పొందాను. దర్శనం ద్వారా నన్ను క్రీస్తు

సేవలో ఉంచారు. ఆయనకు సాక్షిగా జీవిస్తున్నాను. - పబదర్ ఇస్సాకుగారు,

కాకినాడ.

48.క్రీస్తును నమ్మని కుటుంబంలో జన్మించాను. నా తంపడి విశ్వాసి పాడిన పాట

ద్వారా రక్షణ పొందగా మా తల్లి నమ్మి ప్రైస్తవ పద్ధతిలో పెంచారు. నాతోబుట్టువులు

చనిపోగా ముగ్గురం పబతికాము. క్రీస్తు రక్షించగాసేవకు సమర్పించుకున్నాను. -

పబదర్ జోనాథాన్ గారు, మారాకపురం.

49.క్రీస్తును ఎరుగక హిందువుగా జీవించాను. వ్యసనమునకు లోనై హత్య చేసాను

నాతో పాటు తోబుట్టువులు కూడ యావజ్జీవ కారాగార శిక్షకు గురయయారు.

జైలులో తోటి ఖైది నన్ను క్రీస్తు చెంతకు నడిపించగా దైవజనుడు ఆదరించారు.

జైలు శిక్షను తొలగించి క్రీస్తు సేవకునిగా మార్చాడు.- పబదర్ జయరాజు గారు,

నతానియేలు గారి సంఘం.

50.యవ్వనంలో బాధ్యతలు లేకుండా జీవించాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం ప్రార్థన

పఘలితంగా క్రీస్తును అంగీకరించాను. ఒక భక్తుని పాట ద్వారా ఆత్మీయు అనుభవాలు

పొంది పపముఖ గాయకునిగా పాటల రచయితగా, ఆత్మ జాలరిగా నన్ను దీవించారు.

నేను నా కుంటుంబం యెహోవాను సేవిస్తున్నాము. - పబదర్ లాకా కుమార్

గారు, కోదాడ, తెలంగాణ.

51.క్రీస్తును ఎరుగని అన్య కుటుంబంలో జన్మించాను. నాన్న అకాల మరణం వలన

అమ్మ ప్రేమతో పెరిగాను. అమ్మ ద్వారా పూజలు విపరీతంగా చేసేదాన్ని ప్రభువే

రక్షించారు. కుక్కరు ్రేలి బాధలో ఉండగా ప్రభువు దర్శించి స్వస్థత నిచ్చి దీవించారు.

నా భర్త భక్తి ప్రేమ, సహనం ద్వారా నేడు సంపూరణంగా సేవలో నిలిపాడు. -

సిస్టర్ లుదియా పాల్ గారు, విశాఖ పట్నం.

52.భక్తి గల తల్లిదండ్రుల పెంపకంలో 14వ యేట రక్షణానుభవం పొంది ఉపవాసం

ద్వారా ఆత్మభిషేకం పొంది ప్రత్యేక తలాంతు ద్వారా గొప్ప పాట రచించి గురితంపు

పొందాను. ప్రైస్తవుని వివాహం చేసుకొని సేవకు సమర్పించుకొని ఆత్మల జాలరులుగా

ఉన్నాము. - సిస్టర్ పెర్సి థెరిస్సా గారు, సికింపదాబాద్.

క్రీస్తు ప్రేమకు సాక్షులు- సాక్షుల పరిచయం

1.డాకటర్ గపఘూర్ షేక్ గారు, రాజమండ్రి : 8309220322

డాకటర్ గపఘూర్ షేక్ గారు ఒక ముస్లిము కుటుంబములో జన్మించారు. నాన్నగారు

పపముఖ వైద్యులు. ఇంటరు చదివే రోజుల్లో క్రీస్తును తెలసుకోగలాగరు. యింట్లో

వ్యతిరకత ఎదురొకన్నారు. జీవము గల వాక్యాన్ని నమ్మి క్రీస్తును వెంబడించారు.

సమసతము పరిశీలించి మేలైనది చేపటాటరు. అమ్మగారి అస్వస్థతలో ఆయన

ప్రార్థన పఘలించి స్వస్థత లభించగా ఆమె నవ్మారు. అక్క అస్వస్థత బాధించగా

ప్రార్థన ద్వారా బాగయింది. పి.జి. ఉన్నత విద్య అభ్యసించారు. తిరిగి ముస్లింగా

మారాలన్న నిరణయం ఎదురైంది. భార్య, భడడ్లతో ఫ్లాట్ఫారం పాలయియ పశమ

పడ్డారు. రక్షణ బాపీతస్మం పొంది నేడు పాస్ట్ల ఎకి�క్యూటివ్గాను పెఫలోషిప్ కో

ఆరిడ్నేటర్గా దేశవ్యాపతంగా ముస్లిము జనాంగానికి పసపకటరీగా నంటా,

ముఖ్యంగా గొప్ప సాక్షిగా ఆత్మ జాలరిగా ప్రభుని సేవిస్తున్నారు.

సాక్ష్యం 2. పబదర్ షాలేము రాజు గారు, చిలకలూరిపేట : 9466534389

విగ్హారాధనలో పూర్తిగా లీనమై అష్ట కషాటలనెదురొకని సమసతము కోలోపయారు.

గణనీయమగు గొప్ప సేవకునిగా చిలక్లారిేపటలోను పలు ప్రాంతాలలో

ఆత్మల సంపాదనలో పబదర్ షాలేము రాజు గారు సదా అవిరామముగా

సేవలో నిమగ్నమగుచున్నారు. గతంలో చేతబడి వాస్తు ప్రభావంతో సర్వం

కోలోపగా ప్రభువు దర్శనం అభయం పొందారు. 2 రాజులు 20:5 ""దేవుడు నీ

కన్నీళ్ళు చూచి బాగు చేసారు��. పశావ్యంగా పాడుట గొప్పగా సందేశాలిచ్చుట

ద్వారా చాల గొప్పగా దేవుని సేవ చేస్తున్నారు.

3.

జోసెఫ్ మోజైస్ గారు, : 9441924164

బాల్యములో తల్లి ప్రార్థనా పఘలితంగా ఏడవ నెలలో జన్మించిన సందర్భంలో

ప్రాణాపాయంలో తల్లి జోసెఫ్ మోజస్ గారు సేవకు సమర్పించారు. నాన్న

పోలీస్ డిపార్టవెంటులో ఉండేవారు. బాల్యంలో బందరులో గంటా ఏబైల్

గారి పరిచర్యలో క్రీస్తును రక్షకునిగా అంగీకరించారు. యవ్వనంలో శోధనలు

తప్పలేదు తప్పించబడ్డారు. వెాటారు పపమాదములో ప్రభువు ఆయనను రక్షించారు.

గాపసపల్ టార్చి చారిటబుల్ సేవలు కొనసాగిస్తూ అరుకులోయలో పటయిబైల్స

సేవలో నిమగ్నమయయారు. భార్య, బిడ్డలు గొప్ప సహకారులుగా నుండి ఘనమైన

సేవ చేస్తున్నారు.

4.

పాస్టర్ మోజైస్ కొల్లిపర గారు, నర్సాపురం : 8309220322

విగ్హారాదికుల కుటుంబంలో జన్మించారు. బాల్యంలో వింతైన మచ్చ

బాధించింది. ప్రైస్తవులను ఎగతాళ్ళ చేసేవారు. అనుమానం వల్ల అంటరాని

వ్యాధి అని మరణించదలిచారు. ఆయన అమ్మ ఎవరో క్రీస్తును నవ్ముకో అన్న

మాటతో ప్రార్థించగా దర్శనమిచ్చి వెలుగు నింపి స్వస్థత నిచ్చారు. క్రీస్తును

నవ్మారు. వాగ్దానముచ్చారు. బాపీతస్మం తీసికొని ఎన్నో లోటులు ఎదురొకని సేవ

ఆరంభించి దేశ విదేశాలలో ఆత్మజాలరిగా పని చేసారు.

5.శ్రీమతి కలపనా సిస్టర్ గారు, పెనుమాక : 9448969057, 9480185022

నామకార్థ కుటుంబంలో జన్మించారు. క్రీస్తు వెదకి రక్షించు గొప్ప వరాలనిచ్చి

అంచెలంచెలుగా గొప్ప సవాస్థా వరముతో పాటు దురాత్మలపై జయమునిచ్చి

అనేక ప్రాంతాలలో గణనీయ సేవలు చేయు ధన్యతనిచ్చారు. నీవు నా కుమార్తెవు

నీవు నా సేవ చేయాలనే మెల్లని స్వరం విన్నారు. దేవుడు వాడుకొను పాపతగా

నుండుటకు వినయవిధేయతలతో పాటు అందుబాటులో నుండాలని తెలిసికొని

సేవలో సాగిపోతా అనేకుల ఆత్మల కాపరిగా నున్నారు.

6.శ్రీ సాల్మన్ రాజు గారు, సూర్యాపేట : 8184835617

డాకటర్ సాల్మన్ రాజుగారిని ఎన్నికలేని గతం నుండి ప్రభువు గణనీయ సేవలో

నిలిపి దీవించారు. క్రీస్తును ఎరుగని కుటుంబంలో జన్మించినను

అనారోగ్యములలో స్వస్థతనిచ్చే క్రీస్తుతో పరిచయము వల్ల క్రీస్తును విశ్వాసించారు.

హన్నా వలై ప్రార్థించి సాల్మన్గారిని వారి తల్లి పొందారు. పరంజ్యోతి అమ్మగారు

దైవజనురాలి సంరక్షణలో పెరిగారు. నిర్లక్ష్య జీవితం జీవించగా విశ్వాసుల

హెాచ్చరికలతో బాపీతస్మము ముందు పశ్చాత్తాప్ ప్రార్థన రక్షణ ద్వారా నిజమైన

ఆనందం పొందారు. అందమైన గాయనీపత్యం దేవుడు వరంగా యిచ్చారు.

2.మంచి ప్రైస్తవ కుటుంబంలో జన్మించాను, సమాధి కార్యపకమంలో పాట ద్వారా

క్రీస్తును అంగీకరించి రక్షణ పొంది పాటలు పవాయు తలాంతును పొంది మంచి

పాటలు వ్రాసి దేవుని ఘనపరిచాను, జీవనజోత్యి పపెస్ ద్వారా పుస్తకం గురితంపు

పొందింది. -పశీ రక. విల్సన్ గారు , నర్సాపురం.

6. క్రీస్తును అసహింయంచుకొనే హిందా కుటుంబములో జన్మించి, కుల గర్వంతో

విపరవీగాను. చెడు వ్యసనాలపాలై రక్తము క్కేక స్థితికి చేరాను. పూజారి వంశంలో

నున్న స్నేహితుడు క్రీస్తును నమ్మి చూపిన ప్రేమ నన్ను తాకింది. క్రీస్తు గొప్ప

జీవితం నన్ను ప్రభావితం చేయగా సాక్షిగా మారాను - పబదర్ రమచంపదారెడిడ్,

దీవెన టీవి సేకరణ ముస్లయ్య వారి పల్లె, చితాతరు.

10.యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన విధానము.- పశీ యలమంచిలి తిమోతి

(త్రిమార్తి) గారు

12. అశాంతిలో నుండి రక్షించి, దీవించి శాంతిలోనికి క్రీస్తు నన్ను నడిపించారు.-

పి. పశీనివాసరావు �జక�, కామవరపుకోట.

16.క్రీస్తు తెలియని రోజుల్లో లివరు వాడయి మరణించాలనే స్థితిలో ఉండగా ఒక

విశ్వాసి నాకు క్రీస్తును పరిచయం చేసారు. విశావాసంతో ప్రార్థన చేయగా సవాసకథదత

రక్షణ పొందాను. రెండు ప్రాంతాలలో సేవ చేస్తూ దేవుని మహిమపరుస్తున్నాను.

పబదర్ రాజు గారు, జంగంగంట్ల పాలైం, గంటారు.

40. అతి పేరికంలో నా బాల్యం గడిచింది, నాన్న బాల్యంలో చనిపోయారు. అమ్మ

కష్టపడి చాలమ్మ చదివించింది. స్నేహితుడు చర్చికి నడిపించగా వాక్యం విని

దేవుని నమ్మాను. రక్షణ పొంది దేవుని సేవలో వాడబడుతున్నాను. - పబదర్ గోగు

రమేష్ గారు, ప్రకాశం జిల్ల

41. ప్రభువు నన్ను తన భడడ్గా రక్షించుకొని ఆత్మల జాలరిగా ఎన్నో ప్రాంతాలలో

సంఘాలు స్థాపించి దైవసేవలో లీనమయ్యాను. విలువైన భావం గల పాటను రాసి

గురితంపు పొందాను. దేవుని కొరకు ప్రయాసపడి ఆయనను మహిమపరచు

భాగ్యమచ్చునందున ధనయడనయ్యాను. పబదర్ కూరాకుల డేవిడ్ గారు,

చిలకలారి పేట,

42.అన్య కుటుంబంలో జన్మించాను, నా భడడ్కు రకత కాన్సరు రాగ ప్రార్థన ద్వారా రక్షణ

లభించింది. క్రీస్తును నమ్మి నామకార్థంగా జీవించగా శోధనలు ఎదురొకన్నాము.

దర్శనం ద్వారా ఆత్మీయు అనుభవాలు నేరాపరు. నేను సంఘం నడిపిస్తూ కుటండమంతా

యెహోషువ వలై సేవిస్తున్నాము. ప్రభువుకే మహిమ. - సిస్టర్ దెబోరా గారు,

విజయవాడ.

24.ప్రభువు నన్ను ప్రేమంచి నామకార్థ జీవితంలో నుండి దేవుని సేవ చేయుటకు

రక్షణనిచ్చి వాక్యం ద్వారా సేవకు పిలిచారు. అనేకమైన పాటలు పవాయు

తలాంతునిచ్చారు.హెడ్ మాస్టుగా ఉద్యోగం చేస్తూ అనేక ప్రాంతాలలో దేవుని సేవ

చేసాను. ఆత్మల జాలరిగా నిలిపి దీవించారు. - డాకటర్ జైకిక దేవరాజు గారు,

రాజమంపడి.

2. మంచి క్ర్స్తవ జీవితంలో జన్మించాను, సమాధి

కర్య్రకమంలో పాట ద్వారా క్రీస్తును అంగీకరించి రక్షణ

పొంది పాటలు వ్రాయు తలాంతును పొంది మంచి పాటలు

వ్రాసి దేవుని ఘనపరిచాను, జీవనజ్యోతి ప్రెస్ ద్వారా పుస్తకం

గురితంపు పొందింది

శ్రీ రక. విల్సన్ గారు

నర్సాపురం

ఫోను: 9440656876

లాంప్ మనిష్ర్టి నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆది 12:3 ప్రభువు దివ్య నామములో మీకు శుభకాంక్షలు నా సాక్ష్యమును లాంప్ మనిష్రీట వారు వివరించి ఇతరులకు అందించుట దేవుని కృప అని భావించి ప్రభువును స్తుతిస్తున్నాను. మన తెలుగు రక్రైస్తవులంతా పాటలు పాడుకొనుట బట్టి ఆనందించచున్నాను. నేను మరి కొన్ని రచించు ధన్యత పొందాను. బాల్యంలో తల్లిదండ్రుల దగ్గర పషట్టి పేటలో గడిపాను. ఒక రోజు మా మందిరములో ప్రసంగించవలసిన సీపకరు గారు ఆ రోజు ఉ దయముననే పడిపోయి మరనించారు. అందరము చాలా బాధపడ్డాము. బూస్థాపన కార్య్రకమానికి అందరము వెళ్ళాము. ఒక మషనరీ ఆ సమాధి కార్య్రకమంలో అంత్య దినములందు దాత బార }దుచంగా పాట పాడమన్నారు. అందరు భగ్గరగా పాడుచున్న సమయంలో ఆపండి ఆపండి అన్నాడు. అందరము అవాకకయాయము అందులో ఒక్క మాటను త్తి పట్టుచూ నేను కూడ చేరియుందునచ్చటన్ ఈ స్థిర నిశ్చతతో పరలోకంలో ఉ ండగలనన్నవార ఈ పాట పాడాలన్నారు. ఆ దీమా ఉన్నవారు పాడారు నలాటివారు పాడలేకపోయారు. నాదగ్గర సిటటరెటు, అగిగపెటైట ఉండేది అది దాచిపెట్టి నోరు కడుకొకని ఇల్లు చేరేవాడిని. నా జీవితం సరిలేదని నాకు తెలిసిపోయింది.

నా మనసు చాలా వికలమయింది. సిగరెట్టు సమాధిలో పేసాను

పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి చెడు అలవాట్లు విడిచిపెట్టి దేవునికి పూర్తిగా

సమర్పించుకున్నారు. పశ్చాత్తాపపడి ప్రార్థించి రక్షణ స్థిరత పొందాను. అదే

మారుమనసు అనుభవం కలిగింది.

నా సేవ పిలుపు :

ఆ రోజుల్లో మా మధ్య పని చేయు మషనరీలు కొత్త పసైకిళుి కొని

యవ్వనస్తులకు అందుబాటులో ఉంచేవారు. అది నాకు ప్రోత్సాహం

కలిగించినందన సేవ చేయుటకు ఆరంభించాను. మా పెద్దలు కూడ తగిన

్రపోత్సాహాన్నిచ్చారు. నా జీవితంలో అంతగా కషాటలేమ లేవు. ఆర్థికంగా అంత

గొప్పవారము కాదు. మా ఆన్నమ్మ సతెతమ్మ మషనరీ పనిచేయువారి మధ్య ఉ

ండి నన్ను ప్రభువు సేవకు సాపర్తినిచ్చింది. కాపఫిలో పంచదార బదులు బైల్లం

వాడేరోజుల్లో ఇంట్లో అయిపోయింది. కాకి బైల్లం ముక్క తింటా ఇంటి దగ్గర

పడవేయగా దానిని కడిగి కాపీ చేసింది. కాకి ద్వారా బైల్లం దేవుడిచ్చాడదని

దేవుని స్తుతించింది. చిన్న చిన్న అద్భుతాలు చాలా ఎదురొకన్నాము. మా నాన్నమ్మ

చుటటతాకగవారు. ఆమెకు అలవాటు ఉండేది. రాబర్టు గారు మ్రదాసు నుండి

వచ్చి ఉజ్జీవ కూటాలు పెటాటరు. మోషే చరిత్ర వివరింంచాడు, మోషేతో దేవుడు

మాట్లాడారు.

మోషే నీవు నిలిచిన స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడువుము అన్న

మాట నాన్నమ్మ విన్నది. అపవిత్రమైన చుట్ట వాడనని పశ్చాత్తాపపడి చుట్ట

మానివేసింది. అందరికీ తాగవద్దని అందరికీ చెప్పేది. వారంతా పసయింట్సగా

పవిత్రంగా ఉండేవారు.

క్రీస్తు ఇతర దేశీయుల దేవుడని అంటున్నారు. వారి సేవ చాలా అపరిమత

వైనది. మా ప్రాంతంలో పెద్ద చెరువు ఉండేది. అక్కడ స్నానాలు చేసి పూజలు

చేసే హిందువులండేవారు. వారికి మషనరీలు సువార్త బోధించేవారు. ఒక

హిందా వ్యక్తి మా ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. క్రీస్తును నమ్మి బాపితన్మం

పొందాడు. ఆ రోజుల్లో కలరా, మశూచి, టి.భ. వ్యాధులు ప్రబలి ఉండేవి.

కొన్ని మందులు ఇచ్చి నిరుపేలను ఆదుకున్నారు పాఠశాలలు నెలకొలిప

విధ్యాభ్యాసాలు నేర్పించారు. జీవన జ్యోతి ప్రింటింగ్ ప్రెస్ :

ఆడవ్స అనే మషనరీ ఉండేవారు, ఆయన దగ్గర వాడేసిన ప్రెస్ చూస్తే చాలా మంచిగా పని చేయగల స్థితిలో ఉన్నాయి. దానిని వాడకలోకి తీసుకువచ్చారు. అప్పట్లో అంతర్వేది అనే తీర్థయాత జరికగది. అదే ప్రింటింగ్ ప్రెస్ ద్వారా చిన్న చిన్న పస్తకాలు ముద్రించి తిరునాలలో హిందువులకు పంచి పెట్టడం జరిగింది. ప్రెస్లో అదంబతవైన పుస్తకాలు ముద్రణ ఆరంభవుమయయాయి. చాలా ంది భక్తుల జీవిత చరిత్రలు ముద్రించేవారు. చాలా ప్రాముఖ్యత గల పుస్తకం ఎడారిలో పసలయేర్లు అనేది ఈ ప్రెస్లో ముద్రించారు. అనేక పుస్తకాలు ముద్రించబడి అనేక ప్రాంతాలకు అందించబడ్డాయి. తెలుగు బైబిలు పదకోశం, తెలుగు బైబిలు నిఘటువు తెలుగు బైబిలు వాక్యానం, ఆరు చీకట్లో కాంతిరఖ, స్పర్జన్ జీవిత చరిత్ర, బూగోళ్ంలో చరిత్రలు చాలా ముద్రించబడ్డాయి. చాలా పెద్ద లైబ్రరీతో పాటు పుస్తకాలు అమ్మకానికి ఉన్నాయి. ప్రార్థన వినెడి పావనుడా పాట వివరణ ఆ రోజుల్లో మషనరీలు పరిచర్య చేసేవారు, సువార్తికులు ఉండేవారు. పూర్తిగా నడువలేనివారు దవళ�శవారంలో ఉండి పరిచర్య కొనసాగించేవారు వారికి రికార్డు పని చేయుటకు నన్ను వారి యొద్దకు పంపారు. నేను రికార్డు రాసి ఆడిట్ పేపర్లు గవరపవెంటు వారికి పంేపవాడిని. మషనరీలు ఉండే గదిలో రాత్రి చాలా సమయం వరకు కూర్చొని మషనరీలు ప్రార్థన చేయుట నేను చూసేవాడిని. నేను వారిలాగ ప్రార్థించలేకపోతున్నాని వ్యాకులతతో పండుకున్నాను. కానీ నిద్ద రాలేదు. లేచి చూడగా వారు ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు. నా గదిలో పాత అల్మారాలో పాత ^్రటింగ� కార్డు కనిపిసేత దానిమీద ఈ పాట రాసాను. పాటలో మంచి అర్థవంతమైన పదాలు వాడారు. అనేకులకు ఆ పాట అర్థవంతంగా నేర్పిస్తూ ఆత్మలను బలపరచుట నాకు ఆనందం కలిగింది. ప్రార్థన వినెడి పావనుడా - ప్రార్థన మాకు నేరుపమయా

1. శ్రేష్ఠమైన భావము గార్చి - శిష్య బృందమునకు నేర్పితివి(2) పరముడ నిన్ను ప్రణుతి0చెదను - పరలోక ప్రార్థన నేరుపమయా

2. పరమ దెవుడవని తెలిసి - కరములైత్తి జంటగ వెుడి�(2) శిరమును వంచి సరిగను వేడిన - సంకరి ప్రార్థన నేరుపమయా

సాక్ష్యం 3. దినములోన చేసిన సేవ - దైవ చితతముకు సరిపోవ(2)

దీనుడవయయా ఒంటిగ కొండను - చేసిన ప్రార్థన నేరుపమయా

4. శ్రతు మాక నిను చుట్టుకొని - శిలువపైకి నిను చంపగను(2)

శాంతముతో నీ శ్రతుల బ్రోవగా - సలిపిన ప్రార్థన నేరుపమయా

రెండవ పాట చాలా మంచి పాట పేరు తెచ్చిన పాట

సమరపణ చేయుము ప్రభువునకు నీ దేహము దినము సమయమును (2)

1 అబ్రామును అడిరగను ప్రభువప్పుడు ఇస్సాకును అరపణ ఇమ్మనెను (2)

నీ భడను సేవకు నిచె�దవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ��సమరపణ��

2. ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచ్చెిను కానకగా (2)

జీవనమంతయు దేవునికిచ్చెిను (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ��సమరపణ��

3. నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలిచిన మందిరము (2)

సజీవ యాగముగా నిచె�దవా (2) నీవిచ్చెదవా నీవిచ్చెదవా ��సమరపణ��

మాడవ పాట కూడా చాలా ఆదరణ పొందింది, యాత్ మీటింగులో పాడగా

చాలా మంది రక్షణ పొందేవారు. బాప్తిస్మం తీసుకున్నారు

3. మారుచున్న సమాజములోన మారని యువకులు లేవాలి

మారని యేసు మార్గములోన మరలక నడవాలి

1. చూపులలో రూపులలో కోరికలో తీరికలో

అందములోన డెందములోన

పరిశుధ్ధతయే కావాలి పరివర్తనయే రావాలి

2. సేవలలో ్రతోవలలో వేడుకలో కూడికలో

సేవలలో ్రతోవలలో వేడుకలో కూడికలో

యవవానములోన కవనములోన

పరిశుధ్ధతయే కావాలి పరివర్తనయే రావాలి

నాలగవ పాట కూడా చాలా ఆదరణ పొందింది,

యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా

వ్యవసాయం చూడరా ఎంతో బాగందిరా

ఎలుకలున్నాయిరా వేరు కొరికేనురా

నకకలున్నాయిరా నకిక చూస్తాయిరా యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా యేసయ్య పొలమురా ఏపుగా ఉందిరా వ్యవసాయం చూడరా ఎంతో బాగందిరా దైవజనులు ్రియల్. పరంజ్యోతి గారి సరభలో చాలా ఉజ్జీవంగా ఉంది అందరు వ్యవసాయం చేసేవారు గనుక చాలా ఆనందించారు అభినందించి, కానకలిచ్చి సంతోషించారు. ఐదవ పాట కూడా చాలా ఆదరణ పొందింది, ఎన్నో మేలులు చేసిన ప్రభువా నీకు నా స్తుతి నా వివాహ అనుభవాలు : నేను నా మేనత్త కూతురుని వివాహం చేసుకున్నాను రాజమండ్రిలో షాడే సాకలులో పసకండరీ టీచరుగా ఉండేది. తరువాత వేర సాకల్లో పని చేసింది. దివెాడోల్ మాస్టు వారి చెల్లెలు కూడ అదే సాకలులో పని చేసేది. సండేసాకలు, స్రీత సమాజ కూటము చక్కగా నిర్వాహించేది. ఏడు మంది అవ్మాయి జన్మించారు. భక్తి గల అల్లులకు ఇచ్చి వివాహం చేసాము. నా సతీమణి ఇటీవల మరణించింది. నాకు ఒంటరి తనం బాధకరవైననా పిల్లలు నన్ను ఆదరిస్తున్నారు. నా జీవిత సంగ్రహామును సేకరించి పుస్తకముగా చేయుటకు ఇంటరువా చేసిన దైవ సేవలో ఉన్న బ్రదర్ నెహ్రూ ల్యాంప్ మనిష్రీట గారు చూపిన గౌరవమును బట్టియు, వారు నా పాటలను గౌరవించిన రీతిని బట్టి మా జీవన జ్యోతి పప్రస్ను పరిచయం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు దేవుడు వారిని దీవించాలని నా ప్రార్థన. మీరంతా దేవునిలో స్థిరపడి నిత్యత్వంలో చేరాలని ప్రార్థిస్తున్నాను. గమనిక : బ్రదర్ విల్సన్ గారు నా మేనమామ కానుకొలను జీవానందం పాస్టరుగారికి చాలా మంచి మత్రులు ఆయన సంస్థను నేను మా అన్నయ్య గంటా పీటరు సింగ్ గారి కుమార్తె శణి, మోజస్ వివాహ సమయంలో దర్శించి జీవన జ్యోతి ప్రెస్లో పుస్తకాలు సీవాకరించాను. వందనాలు

2. యేసుప్రభువును రక్షకునిగా అంగీకరించిన విధానము

శ్రీ యలమంచిలి తిమోతి (్రతిమార్తి) గారు

అమరావతి ప్రక్కన గుంటూరు వెళ్ళు రహాదారి ప్రక్కన

ఉన్న నరుకుళ్ళపాడు అను గ్రామము. నేను ఒక సంపన్న రైతు కుటు

జన్మించాను. నా తల్లిదండ్రులు కీ.శే.లు యలమంచిలి కమలా మనోహారమ్మ,

శ్రీ కృషాణరావు గార్లు. నా అసలు పేరు యలమంచిలి ్రతిమార్తి. అయితే

ప్రభువును నేను నా సవారక్షకుడుగ అంగీకరించిన తరువాత నేను తివెాతిగ

్రిలవబడుచున్నాను. నా భార్య వెుదటిగ ప్రభువును రక్షకుడుగా

అంగీకరించింది. ఆమె పేరు రాజ్యం. ప్రభువును అంగీకరించకముందు ఆమె

పేరు రాజ్యలకీ�). మాకు ఇద్దరు కుమారులు. ఇదకుమారుడు డా�� సతీష్

రెండవ కుమారుడు జగదీష్.

నేను భ.కాం., వరకు చదువుకున్నాను. డి^్ర అయిన తరువాత నా తండ్రి

నాకు వివాహము చేయు తలంచారు. పొన్నారు దగ్గరవున్న పమడి వారి

పాలైం అను గ్రామానికి చెందిన రాజ్యలకిష్మని చూచుటకు పఫిరంగిపురం వెళ్ళాను.

అప్పటికే వారి కుటుంబం ప్రభువును అంగీకరించారు. వారింటి నిండ బైబిల్

వాక్యాలు చూచి ఆమెను వివాహామాడుటకు నిరాకరించాను. కాని నా తండ్రి

అన్నారు, "వారిది మంచి కుటుంబం. వారింట్లో ఏ వాక్యాలు వుంటే నీకేమ?

వివాహము తరువాత నీకనుకూలంగా మార్చుకో�� అని సలహా ఇచ్చారు. కనక

రాజ్యలకిష్మని వివాహమాడాను.

మాకు ఇరువురు కుమారులు కలిగారు. వారి చదువుల నిమిత్తం 1982లో

మేము విజయవాడ వెళ్ళాము. ప్రజాశక్తి నగర్ లో ఇల్లు అద్దెకు తీసికొని

పిల్లలను సాకలులో చేర్పించాము. అయితే కొంత కాలానికి నా భార్య నాకు

తెలియకుండ గాస్పిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (

�శీర�వశ్రీ

�రరశీష��్�శీఅ శీట �అస��) చర్చికి ప్రార్ధనలకు వెళ్ళడం మొదలు పెట్టింది. నాకు తెలియకుండ మా పిల్లలను కూడ సండే సాకలుకు పంేపది. ఆదివారము రోజున నేను నా స్నేహితులతో కలిసి లోక సంబంధమైన ఆనందంలో తేలియాడుతుంటే తాను, పిల్లలు చర్చికి వెళ్ళి సాయంత్రం నేను ఇంటికి వచ్చు సమయానికి ఇంట్లో వుండేవారు.

నేను విజయవాడలో ఆటో పెఫైనానసు వ్యాపారము (�బ్శీ ��అ�అషవ) చేసేవాడిని. నా మత్రులంతా సంపన్నులే. డబ్బు చాలా ఎకుకవగా వుండుట వలన విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి డబ్బు విచ్చలవిడిగా ఖరచు పెట్టేవాడిని. మాకు ఒక జీపు రెండు కార్లు వుండేవి. నా భార్య ప్రార్ధనలు దేవుడు వినేవాడు. మా ఇంట్లో దేవుడు అనేక అద్భుతాలు చేసినపపటికి వెుండిగ వాటిని ప్రక్కకు నెట్టేవాడిని. నేను చాలా వెుండివాడిని. కోపిష్టిని. ఒకమాట నన్ను ఎవరన్నా అంటే నాలుగు మాటలు అనేవాడిని. ఇలా కొంతకాలం జరిగింది. నాకు అనేకమైన జబ్బులు వచ్చినాయి. నా భార్య, విశ్వాసులు నా కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు నన్ను సవాస�పరచాడు.

ఒక క్రిస్మస్ సమయములో మా పిల్లలు క్రిస్మస్ కల్చిర్ల్ ప్రోగ్రాము ()లలో వున్నారు. ఆ ప్రోగ్రాములకు వచ్చి చూడమని జబశ్ర్బీతీ�శ్రీ�తీశీస్త్రతీ�ఎఎవర మా పిల్లలు అడిగారు. (్రేకాడటం, త్రాగడం, సినిమాలు చూడడం వెుదలగనవి) మాన్నినటై�్లతే అప్పుడు నమ్ముా అని నా భార్యతో అన్నాను. నేను ఆ () కు వెళ్ళాను. అక్కడ ప్రార్ధన చేసికున్నాను. ఏమనంటే,

ూతీశీస్త్రతీ�ఎఎవర ""యేసు నిజముగ దేవుడవు అయితే నాకున్న వ్యసనాలలో (త్రాగడం, పేకాట ఆడడం. వెుదలగనవి) ఏ ఒక్కటి కూడా నేను సొంతగా మానను, నీవే వాటిని నాకు లేకుండ దారం చేయాలి. అలా చేయలేకపోతే నీలో ఏ ప్రత్యేకత లేదు. నీవు కూడ దేవుళ్ళ లాంటి వాడివే అవుతావు,�� అని ప్రార్థించాను. అద్భుతం! ఆశ్చర్యం! తరువాతి రోజు నుండి నా మనససు ఏ వ్యసనము మీదకు పోలేదు. సిగరెట్ తాగాలని ప్రయత్నము చేశాను. అంటే నాకు అసహ్యామేసింది. యేసు ప్రభువు దేవుడు కాడని నిరూపించుటకు నేను నా వ్యసనాలలో ఏదో ఒకటి చేయాలని స్థిర సంకలపము కలిగియున్నాను.

అంతేకాదు నేను ఆ విధంగ చేసినటై�్లతే నా భార్య నన్ను చర్చికి రమ్మని అడగదు.

చర్చికి వెళ్ళకుండ ఉండడమే నా ధ్యేయం. కారణం మాకులస్తులు నన్ను

వెలివేస్తారు. ఎగతాళ్ళ చేస్తారు.

్రతాగడానికని బార్ దగ్గరకు వెళ్ళాను. కాని లోపలకు వెళ్ళలేకపోయాను.

సినిమాకు వెళ్ళాలని ప్రయత్నం చేశాను. ది�యేటర్లో టిరకట్ తీసికొనే సమయానికి

మనసకరించక బయటకు వెళ్ళిపోయాను, పేకాట ఆడదామని స్నేహితులతో

కూరచున్నాను, కాని ఆడుటకు మనససు లేక అక్కడ నుండి లేచిపోయాను.

ఇదంతా యేసు ప్రభువు వలననే జరుగుతుందనే నమ్మకము కుదిరింది. దేవునికే

మహిమ కలుగును గాక! నా వ్యసనాలనుండి దేవుడు నన్ను విడిపించాడు.

దేవునికి నేను పెట్టిన షరతు (కండ�షన్) కూడ అదే! ఈ దేవుడే నిజమైన

దేవుడు. నా వ్యసనాలు అన్నీ నేను మానినపపటికి ఈ విషయాలు నా భార్యతో

చెప్పలేదు. దానికి కారణము, ""ఇదంతా యేసు ప్రభువు వలననే జరిగింది��

అని చెప్పి నన్ను చర్చికి రమ్మని బలవంతం చేస్తుంది.

యిదిలా వుండగ, ఒకసారి నా స్నేహితులు, బంధువులతో కలసి

కాశ్మీరు టార్కు వెళ్ళాము. ఆ టూ్ నా భార్యకు ఇష్టములేదు. నేను

బలవంతముచేయగా ఒక షరతుమీద () వసాతనంది. అదేమంటే,

జశీఅస�్�శీఅ

""తనను హిందా గుడులకు తీసికొని వెళ్లవద్దని.�� గత్యంతరం లేక అందుకు

అంగీకరించాను. ఒక దర్శనము ద్వారా నా భార్యతో ఒక ""గొప్ప తుఫాను

రాబోతందని హెచ్చరించాడు. కాశ్మీరులో నా మత్రులంతా వివిధ వసతువులు

కొన్నారు. కాని భార్య నన్ను ఏమ కొననివవాలేదు, కారణము ప్రభువు చేసిన

""తుఫాను��, అను హెచ్చరిక. విమానములో ఢిల్లీ వచ్చాము. అక్కడ వివిధ

జు��తీవరర

ప్రాంతాలు చూచి తమళ్నాడు ఎక�్స ప్రెస్ () లో విజయవాడ

బయలు దేరాము. మధ్యాహ్నా భోజన సమయానికి అందరికి పాయకట్లు (

ూ�షస-

వ్ర) వచ్చినమ కాని మేము తీసికోబోయే సమయానికి ఒక్కటి కూడ లేదు.

ఇద్దరము ఆకలి బాధకు తట్టుకోలేకుండ వున్నాము. ఆహారము లేనందుకు

భార్య దేవుని స్తుతించింది. మధ్యాహ్నాం ఒంటి గంట దాటింది. ట్రై�న్ నాగపూర్ దాటి ఒక భడ్రి� మీదుగా వెథదతుంది. మాతోటి ప్రయాణికులు భోజనముచేసి అలసట వలన నిద్దపోతున్నారు. కాని నాకు, నా భార్యకు, ఆకలి వలన నిద్రపట్టలేదు. అప్పుడు ఒక గొప్ప శబ్దము వచ్చింది. ఏమ జరుగుతుందో అర్ధంకాలేదు. మా బంధువులు స్నేహితులు కొనుకుకన్న సామానంత పై నుండి క్రిందకు పడింది. వారు కూర వారు కూడ పడిపోయారు. వారు కొన్ని వారిమీద పడింది. ఆ సమయంలో ఎదుటి వారు, మా ప్రకకలవాళుి కొందరు చనిపోయారు. అనేకులు తీవ్రంగ గాయపడ్డారు. కాని నా భార్య ప్రార్ధనల పఘలితంగ నేను నా భార్య ఆమె సహె�దరునికి ఏ గాయము కాలేదు. దేవుడు మవ్ము ప్రాణాపాయమునుండి కాపాడాడు. దేవునికి సోత్రతం మహిమ కలుగునుగాక! ఈ ప్రమాదం గురించే దేవుడు ఆమెతో ""తుఫాను�� అని హెచ్చరించాడు. మేము మేలుకని ఉండడానికే దేవుడు మాకు ఆహారము అందకుండ చేశాడు. నా భార్య ప్రార్ధనల ద్వారా దేవుడు అనేకమైన అద్భ�తక్రియలు చేస్తున్నపపటికి మా సమాజానికి దడిసి నేను మార్లేదు. ఆమెను అపహాస్యము చేసేవాడిని. ఆమె బుట్టు పెట్టుకోకుండా కనబడితే ఎకకడలేని కోపము వచ్చేది. నిందించేవాడిని. అప్పుడు నా కుమారుడు సతీష్కు ఎపెడిపసైటిస్ ఆపరషను చేయడం వలన హాస్పిటల్లో వున్నాడు. ఆసమయంలోనే గాస్పిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడికలు జరుగుచున్నవి. అది 5వ రోజు, చివరిరోజు. ఈ రోజు దేవుడు నాతో మాట్లాడకపోతే, ""దేవుడు మాట్లాడటం అబద్దమని, రక్షణ అనునదే లేదని నేను భావిస్తాను,�� అని నేను భావించి, నా కొరకు ప్రార్థించే వారితో కూడ ఈ విషయవే చెప్పాను. నేను కూడ భారముతో ప్రార్ధన చేశాను. నేను భారముగా ప్రార్థన చేస్తుంటే దేవుడన్నాడు, ""మాడు నెలలు హాస్పిటల్ చుటాట తిరుగుతున్నావు మాడు రోజులు నాతో గడపలేమా?�� అని పలికాడు. నా దేవుడు నాతో మాట్లాడాడు. నా పాపాల నిమిత్తమై పశ్చాత్తాప్ పడి ఏడ్చాను. ఇదే నా రక్షణ దినము.

నేను కూడ ప్రార్ధన చేయడం అలవాటు చేసికొన్నాను. నేను కూడ గాపసపల్

అసోసియేషన్ చర్చికి నా భార్యా, పిల్లలతో వెళ్ళడం ప్రారంభించాను. కాని

బైబిల్ నా చేతిలో వుంటే స్నేహితులు ఎక్కడ చూస్తారో అని భయపడే వాడిని.

చర్చిలో చివరిలో కూర్చొినే వాడిని. ఒక ముసుగులో (వేషధారణ)

(�వ�శీషతీ�షవ)లో వుండేవాడిని.

నేను బాప్తిస్మము తీసికోలేదు. వాస్తవానికి బాప్తిస్మము తీసికోవడానికి

నాకు ఇష్టము లేదు. అందుకు కారణము నేను నా బంధువులందరికి

దారమవుతాను. వారెవరా ప్రభువును ఎరిగిన వారు కాదు. విశ్వాసులు,

సేవకులు నన్ను బాపీతస్మము తీసికోమని వెుహామాట పెట్టుచున్నారు. అప్పుడు

వారితో, ""దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినటై�్లతే బాపీతస్మము

తిసికొంటాను,�� అని చెప్పాను. అందుకు వారు, ""మీరు ప్రార్ధన చేసికోండి

దేవుడు మాట్లాడతాడు. వేమా మీకొరకు ప్రార్థన చేస్తాము��, అని అన్నారు.

కొన్ని రోజులకు ఒక భయంకరమైన సాకటర్ ప్రమాదము () నుండి,

�షష�ేవఅ్

మరణము నుండి దేవుడు నన్ను కాపాడాడు. ఆ రోజు బుధవారము, గాపప్సల్

హాల్ చర్చికి వెళ్ళాను. వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు.

నీవు చనిపోతే ఎక్కడకు వెళతావు? పరలోకానికి వెళ�ి అర్హత నీకు వుందా?��

అని మాట్లాడాడు. నాకు భయం వేసింది. పాష్టర్ జసవాంతరావు గారితో నేను

బాప్తిస్మము తీసికుంటనని చెప్పాను. కొందరు విశ్వాసుల ఎంతో చర్చి తరువాత

మరుస్టి రోజు అనగా గురువారము దైవ సేవకులు, కొందరు విశ్వాసుల

సమక్షంలో పాష్టర్ జసవాంతరావు అయ్యగారు నాకు బాపీతస్మము ఇచ్చారు.

ఆ తరువాత మేము విజయవాడ పసటల్లా కాలేజి ప్రక్కన వున్న రక.పి.

నగర్లో ఒక ఇల్లు కొన్నాము. అందులోకి ప్రార్ధనాపూర్వాకంగా ప్రవేశించాము.

నేను చేస్తున్న పెఫైనానసు వ్యాపారం, షేర్ల వ్యాపారము దెబ్బతినబోతందని

దేవుడు నా భార్యకు ముందుగానే తెలియజేశాడు. ఈ ఆమె చెప్పిన మాటలు నమ్మక హేళన చేశాను. ఆ సంవత్సరము షేర్ల వ్యాపారము కుప్ప కూలిపోయింది. నేను ఎపపుడా కోలుకోలేనంత నష్టం వచ్చింది. ఎంతో సంపద కలిగిన నేను అప్పులపాలైనాను. ఆస్తి హారతి కరూపరంలా కరిగిపోయింది. ఇల్లుకూడ అమ్మవేశాను. ఎంతో దు'ఖము, ఎంతో వేదన. ఈ యేసును నవ్ముకొనుట వలనే మేము భకారులవైనామని మా బంధువులు, స్నేహితులు నిందించారు. అయితే నేను మాత్రం దానికి ఒప్పుకొనేవాడిని కాదు. ఇదంతా నా అవిధేయత వలన జరిగింది.

దేవుడు మాకు దర్శనము ద్వార చూపించిన దానిని బట్టి నరుకుళ్ళపాడులో మా చావడిలో సంఘాన్ని స్థాపించాము. పాపటర్ నాగేశ్వర్రావు గారు అను గొప్పదైవ సేవకులు ఎంతో కృషిచేసి సంఘాన్ని నడిపించి దానిని బహుగా అభివృద్ధి పరచారు. అనేకులు ప్రభువును అంగీకరించి రక్షించబడ్డారు. మేము మాత్రము విజయవాడలోనే వున్నాము. కాని పాస్టర్ నాగేశ్వర్రావు గారి బలవంతమును బట్టి మాకు ఉన్న దర్శనాన్ని బట్టి మేము నరుకుళ్ళపాడు తిరిగి వచ్చాము. మా కులస్తులు నేను వస్తుంటే, ""హాల్లెలాయగాడు వస్తున్నాడురా,�� అని హేళన చేసేవారు. సంఘాన్ని అభివృద్ధి పరచాలనేదే మా ధ్యేయం. ఈ సంఘము ద్వారా మాలాంటి అనేక అనయలు రక్షించబడాలి. ఈ సంఘము కులాలకు, ధనిక పేద అనే తార తమ్యము లేనటువంటిదిగ వుండాలి. ఇది ప్రభువు సంఘంగ వుండాలనేదే మా ప్రార్ధన. మేము ప్రారంభించిన సంఘం పేరు ""హె�� గాస్పిల్ చర్చి�� (

నశీశ్రీవ

). ఈ చర్చిని దేవుడు అంచెలంచెలుగ అభివృద్ధి పరచాడు. �శీర�వశ్రీ జ�బతీష� దైవ సేవకులు పాపటర్ నాకగశవార్రావుగారు మరణించారు. అయితే అనేక ప్రార్ధన పరులైన దైవ సేవకులు ఈ సంఘాన్ని నడిపించారు, నడిపిస్తున్నారు. అదే సమయంలో నాకు బైపాస్ ఆపరషన్ చేయవలసిన పరిస్థితి ఏరపడింది. నా దగ్గర ఆపరషనకు అవసరవైనంత డబ్బు లేదు సరికదా, కనీస అవసరతలకు కూడా డబ్బు లేదు. అటువంటి సమయంలో అద్భుతమైన రీతిగా నా పెద్ద కుమారుడు సతీష్ చ్తిీతష్గడ్లో డాకటరుగా నియమంచ బడినపుడు, తన

యాజమాన్యం ఎంతో మంచి ట్రీట్మైంట్ను అపోలో హాస్పిటల్ ద్వారా నాకు

అందించారు. నా ఆపరషన్కు అయిన ఖరచు మొత్తం వార భరించారు. నేనున్న

ఆర్థిక పరిస్థితిని బట్టి ఇటువంటి ట్రీట్మైంట్ను నేను పొందడం అసాధ్యం. అయితే

దేవుని మహా కృప వలన నేను ఉచితంగానే మంచి ట్రీట్మైంట్ను పొంది ఆపరషన్

అయిన ఒక నెలలోనే మామాలు మనిషిగా మంచి ఆరోగ్యవంతునిగా

తయారయయాను. దేవునికి కృతజ్ఞతలు. ఇంత గొప్ప క్రియు నా పట్ల చేసిన

దేవునికి ఒక చక్కటి మందిరం కట్టించాలి అని బలంగా నిశ్చయించుకున్నాను.

యేసు ప్రభువును అంగీకరించుట వలన ఏ గ్రామములో అయితే మేము

సమసతము కోలోపయామో, ఏ గ్రామములో అయితే బహుగా అవమానాలు

పొందావో, వేదనలకు గురి చేయబడ్డావో, అదే గ్రామములో దేవుడు ఒక

పెద్ద చర్చిని అనుగ్రహించాడు. మేము నివాసముండుటకు ఒక పెద్ద భలిడ్ంగ�ను

దేవుడు అనుగ్రహించాడు. యేసు ప్రభువుకే సమసత మహిమ ఘనత

కలుగునుగాక. -

ఇప్పుడు నా పెద్ద కుమారుడు యానంలో గవర్నమెంటు డాక్టు

పనిచేస్తున్నాడు. ఇక్కడ కూడ దేవుడు ఒక అద్భుతము చేశాడు. ఇండియా

మొత్తము మీద రెండే పోస్టులు వున్నాయి. వాటిలో ఒకటి దేవుడు నా కుమారునికి

ఎటువంటి లంచం, పలుకుపబడి లేకుండా అనుగ్రహించాడు. నా పెద్ద

కుమారుడు డా. సతీష్, కోడలు శిరీషాలకు ఇద్దరు కుమారెతలు. చిన్న కుమారుడు

జగదీష్, కోడలు బయాలాలకు ఒక కుమారుడు. దేవుడు వీరిద్దరికి ఉన్నత

చదువులు ఇచ్చాడు. నా చిన్నకుమారుడు, కోడలు హైదరాబాదులో సాపఫ్ట వేర్

ఇంజినీర్లుగ పనిచేస్తున్నారు. వారిరువురి కుటుంబాలు కూడ హె��గా పసపల్

చర్చి ( ని అభివృద్ధి పరచాలని, అనాధలకు, వృద్ధ స్రీతలకు

నశీశ్రీవ �శీర�వశ్రీ జ�బతీష�)

సహాయ సహకారాలు అందించి, ఒక అనాధ శరణాలయాన్ని ()

నడపాలని, వైద్య సహకారాలు (వీవస�ష�శ్రీ ��స) అందించాలని భావిస్తున్నారు.

అదే మా ఆకాంక్ష, దేవునికి మేము చేయు ప్రార్థన కూడ. సరవాశకి గల

యేసుప్రభువు ఇవన్ని సమకూరుస్తాడని మా ప్రగాడిడ విశ్వాసము. అందుకు అను నిత్యము ప్రభువుకు ప్రార్థన చేయుచున్నాము. మీరు కూడ ఈ సంఘాభివృది� కొరకు ప్రార్థించాలని ఈ నా సాక్ష్యాన్ని చుదువుచున్న పాఠకులకు మనవి చేయుచున్నాను. దేవునికే సమసత మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్.

10. అశాంతిలోనుండి రక్షించి, దీవించి

↑ పైకి / Back to top