Chapter 3 of 5

సాక్ష్యాలు 6–20

అపజయం ద్వారా ఆత్మహత్య ప్రయత్నంచేయగా దేవుడు

వాక్యం ద్వారా రక్షించారు. చేతబడి ప్రావం అని

దైవజనుని ద్వారా తెలిసింది. ప్రార్థన ద్వారా విడుదల

పొందాను. అమ్మ నాన్న భక్తి ఆధారంగా కుటుంబంగా

నేడు దేవునిని సేవిస్తున్నాము.

శ్రీమతి సునీతా రహేాష్ గారు,

గుణదల విజయవాడ,

ఫోను : 7981117129 రక్షింపనేరక యండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక యండునట్లు ఆయన చెవులు వందము కాలేదు మీ దోషములు మీకును

మీ దేవునికిని అడడ్ముగా వచ్చెను. యెషయా 59:1

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనములు. నా పేరు సునీత దేవుని పిరిచర్యలో ఉన్నాము. పాస్టు సత్యంగారి నా సాక్ష్యం సేకరించబడింది. అవకాశమచ్చిన దేవునికి సంఘానికి కృతజ్ఞతలు. అనుదినం నాతన క్రియలు చేయు దేవునికి స్తుతి. నా సాక్ష్యం అందరికి మేలకరంగా ఉండాలని నా ప్రార్థన. గొప్ప దైవజనుడు సువార్త టి.వి. కలవారి టి.వి.లో సీపకరుగా ఉండి 500 పాటల రచయితగా ఒక సంఘ కాపరిగా గురితంచబడిన పాస్టరుగారైన శ్రీ గంటా పీటర్ సింగ్ గారు, శ్రీమతి ఎలిజబైత్ దేవదర్శిని గార్లకు ముగ్గురు కుమార్తెలలో చివరి కుమార్తెగా 1963 నవంబరులో జన్మించాను. మా తల్లి ఉ ద్యోగ రిత్యా విజయవాడలో స్థిరపడ్డారు. నేను పుట్టినపుడు నా తల్లికి రోగం వచ్చింది. 12 సంవత్సరాలుగా బాదపడింది. నా తండ్రిని వివాహం చేసుకునే సమయంలో చెంపమీద కొట్టి ఇది మంచి ఆపఘర్ అని తెలిపారు. ఆమె

అంగీకరించింది. మా నాన్న తల్లిదండ్రులు నాన్న జీవితం సరి అవుతుందని

ప్రయత్నించగా మా అమ్మ నచ్చినందన మా అమ్మమ్మ కూడ ప్రభువును

అంగీకరించారని ప్రోత్సహించినందన వివాహం నిశ్చయవైంది. నాన్న

అలవాటులలో మారుప లేదు. మరుస్టి రోజు పేకాట కొరకు వెళ్ళిపోయారు.

తరువాత తాగుటకు అలవాటయింది. కొందరు స్రీతలు ఇంటికే వచ్చేవారు.

మా అమ్మ దేవునిని అడిగారు. ఇది మంచి సంబంధమని చెప్పావు వ్యసనపరుడిని

నాకిచ్చావని చాలా భారంతో ప్రార్థించింది. నా భర్తను బాగా చాసకోవాలన్నది.

దేవునితో పోరాడి ప్రార్థించేది. ఒక స్రీత సువార్త ద్వారా తన సాక్ష్యం చెప్పగా

అమ్మ నామకార్థ స్థితి నుండి రక్షణానుభవం కలిగి విశ్వాసిగా స్థిరపడగా వెను

వెంటనే స్వస్థత లభించింది. దేవుడు నన్ను బాగు చేసాడని తెలిపింది. నా తల్లి

దండ్రుల విశావాసం నాపై ప్రభావం చూపింది. మా నాన్న నీవు నాకు పుట్టలేదని

అంటే బట్టలు సర్దుకొని మా తల్లిదండ్రులు ఎవరు అని అడికగదాన్ని మా అమ్మ

నన్ను ఓదార్చిది. నేను పుట్టినపుడు మా నాన్న వుళ్ళి ఆడ్రిల్ల పుట్టిందని

చూడడానికి రాలేదు. మా అతతలు వచ్చి చూచి చాలా ముద్దుగా ఉందని చెప్పగా

అపుడు వచ్చి చూసారు. బాల్యం నుండి నాకు అనారోగ్యంగా ఉండేది. 7వ

తరగతిలో బ్లీడింగు 2 నెలలు కొనిసాగింది. సప్పి అనే రోగం వచ్చింది.

సాకలుకు వెళ్ళడానికి వంకలు పెడుతున్నానని అక్కలు కోపపడేవారు. అమ్మ

మా నాన్నను పూర్తిగా దేవునికి అప్పగించింది. 12 సంవత్సరాలుగా బాధపడుతా

కొందరు విశ్వాసులతో భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయమని కోరది. వారు

భారంతో ప్రార్థించేవారు. మా అమ్మ చాలా బాధపేవారు, భర్త కొరకు కన్నీటి

ప్రార్థన చేసేది. మా నాన్న మందు తాగడానికి బయటికి వెళ్ళగా అమ్మ మాత్రం

డాబా మీదకు వెళ్ళి ప్రార్థించేది. ఒక విశ్వాసి అమ్మను ఆదరింంచి ఆమెతో

కలిసి ప్రార్థించింది. ఆమె ప్రేమ గల మాటలు వినగానే అమ్మకు ఆదరణ

పొందింది. నాకు మంచి సహవాసం ఇవ్వండని ప్రార్థించింది. మా ఇంటి

పకకనవారు విశ్వాసులు. అమ్మ నన్ను గారాబంగా చూచేది. అమ్మ సాక్ష్యం

వాక్య పరిచర్య ద్వారా పరిసరాల్లో ఉన్న స్రీతలు 12 మంది రక్షణ పొందగా సహవాసంలో ప్రార్థించేవారు. 10వ తరగతిలో స్ప్పి అనే రోగంతో పాటు కోరంత దగ్గుతో బాదపేదాన్ని. సాకలు తప్పించుకుంటనని మా అక్కలు విమర్శించేవారు. అమ్మ తన తోటివారితో నా రక్షణ కొరకు ప్రార్థించాలి కోరింది. నాతో అమ్మ చెపపనదేమనగా చిన్నీ, దేవునికి చిన్న పిల్లలంటే ఇష్టం దేవునికి ప్రార్థన చేసుకో అని నేర్పించేది. నేను ప్రార్థన చేసి ప్రభువును నా హృదయంలోకి ఆహ్వానించాను. రక్షణ అనుభవం గురించి తెలియదు. నన్ను మా పెద్దమ్మ దగ్గర ఉంచారు. ఆమె టీచరుగా పని చేసేది. రోజు మా పెద్దమ్మ నన్ను సినిమాకు తీసుకొని వెళ్ళేది. సాతాను నడిపింపు ద్వారా జీవించేది. నిన్ను చంపడానికి సాతాను ప్రయతి�ంచుచున్నదని హెచ్చరించారు. హెబ్రోను సహవాస ప్రార్థనలు మా ఇంట్లో జరికగవి. అందరికోసం ప్రార్థనలు చేసేవారు. నా మనసు అశాంతిగా అవిశ్రాంతిగా ఉండేది. గంగాధర్ అంకుల్ ఆంటీ మా సహవాసంలో ఉంటు చాలా ప్రేమగా ఉండేవారు. బైబిలు రెపఘరెనసులు చెప్పగా శ్రద్ధతో నేరచుకునేది. నాకు చాలా సన్నిహితురాలిగా మారింది. మా అమ్మ నా వివాహ సమయంలో లేదు. పెద్దబాబు పుట్టినపుడు ఆంటీ తన ప్రేమను చూపుతా నన్ను చేరి ఆదుకున్నది. ఇండోర్కు వచ్చి అంకుల్ ఆంటీ ఇద్దరు ఒక నెల రోజులు నాదగ్గర ఉన్నారు. నన్ను చాలా ప్రేమగా చాసుకునేవారు. తృణీక రించబడిన రాయి తలకు మాల రాయి అయింది. రాజస్థాన్ సహవాసంలో దైవజనులు నాకు చేతబడి చేసారని తెలిపారు. నాన్న రక్షణ పొందినందుకు నా మీద చేతబడి చేసి నాన్నను దారం చేయాలని చూసారు. నాన్నను భక్తి నుండి చెదరగొటాటలని చూసారు. మా నాన్న వదిలిపెట్టిన స్రీతలు నా మీద చేతబడి చేసారు. అయినను దేవుని కృప్ దయవల్ల నాక కృపావరాలను దయచేసారు. నా వివాహం గురించి దేవుని చిత్తం తెలసుకోవాలని తల్లి మరణ సమయంలో నాకు తెలిపింది. మా నాన్న అమ్మ చనిపోయినపుడు గదిలో ఉండి ఒక పాటను రాసారు. ఆ పాట నాకు మాత్రమే తెలసు నాకున్న కృపావరాల గురించి అందరికి అవగాహన లేదు. నాటి నుండి నేటి వరకు ఆయన ప్రత్యేకతలో ఘనంగా వాడుకుంటున్నారు. నాన్న రాసిన పాట చాలా విలువైనది. కలిసి ఉన్నాములే అనే పాట గొప్పగా రాసారు.

అమ్మ నాన్న మారిపోయారు. ప్రబువు ప్రేమలో సాగిపోయాము. నాన్న పాట

కలిసి ఉన్నాములే కలిసి నడిచాములే కొంతకాలం ఈ లోకమందు

తోడు నీడగా ఉన్నాములే

1. నీదు రూపముమారిపోయే నీదు శ్రమలు ఆగిపోయే

నన్ను మార్చిగ యేసయ్య పాదములు కన్నీటితో తడిపావులే

సాటియైన సహకారిగాను కొంత కాలము గడిపావులే

చేయి విడిచి పోయావులే అని పాడారు.

నేను నాన్న కలిసి ఉన్నాము. నన్ను హత్తుకొని ఏడ్చారు.

ఆ సంవత్సరం నేను 10వ తరగతి ్రేఫయిల్ అయయాను. నా జీవితం వ్యర్థమని

తలంచి నిద్ద మాత్రలు మంగి చనిపోదలిచాను. నా తండ్రిని అమ్మ మార్చింది.

రక్షింపనేరక యండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు విననేరక

యండునట్లు ఆయన చెవులు వందము కాలేదు మీ దోషములు మీకును

మీ దేవునికిని అడడ్ముగా వచ్చెను. యెషయా 59:1

వాక్యం ద్వారా సాటిగా మాట్లాడారు. నేను కాపీ కొట్టినందువల్ల ్రేఫయిల్

అయినట్లు తెలిపారు. తరువాత చూడకుండ రాయగా ప్రథమ శ్రేణిలో

ఉతీతరణత పొందాను. ఇంటరులో ప్రబువు యవతి యువకుల మధ్య బలంగా

వాడుకోసాగారు. నేను భ.ఎ. వరకు చదివాను నన్ను వివాహం

చేసుకోవాలనుకున్న రమేష్గారు ఇంజనీరుగా పని చేసేవారు తనకు కాబోయే

భార్య భక్తిగా ఉండి పాటలు పాడాలి. అని షరతులు పెట్టుకున్నారు ఒక

యాత్ మీటింగులో నన్ను చూచి వివాహం చేసుకున్నారు. నేను కూడ దేవుని

చిత్తం తెలసుకున్నాను. నేను వాక్యం ద్వారా స్థిరత కోరాను.

1 సమా 16లో మనుషులు లకష్యపెట్టు దానిని దేవుడు లకష్యపెటటడు. ఆకృతి

కోరవద్దని తెలిపారు. నీవు కోరుకున్నవాడు ఇతడే అని తెలిపారు. చాలా

విషయాలు కలల ద్వారా బయలు పర్చివాడు. నేను కలలో చూసిన డ్రస్ వేసుకొని మరుస్టి రోజు నాకు కనిపించారు. దేవుడు సాచనలు చూపించి వివాహానికి సిద్ధపరిచారు. నేను వివాహం చేసుకొని ఆయన ఇల్లు చేరినపుడు ఆయన బాప్తిస్మం తీసుకోలేదు. యవ్వనంలో రక్షణ పొందారు దేవుని భడడ్గా ఉండేవాడు వారు సియస్� చర్చికి వెళ్ళేవారు. నామకార్థ విశ్వాసులు గా ఉ ండేవారు. వివాహం అయిన తరువాత ఇండోరులో కాపురం పెటాటము. ఒంటరితనం ప్రతి వ్యక్తిని దేవునికి సమీపసతులుగా చేస్తుంది. నన్ను దేవుడు ఆత్మీయు లోతుల్లోకి నడిపింంచుటకు తీవ్రంగా నలుగగొటట సాగాడు. కొన్ని అనుభవాలు నేర్పించారు. ఎన్నో అనుభవాలు దైవ సేవకుని వాక్యం ద్వారా గ్రహించాను. ఆయన నాకు చాలా బంధకాలున్నాయి విడుదల కావాలన్నారు. అప్పటికే నాకు ఆత్మ తాకిడి వల్ల అన్యభాసల వరముచ్చారు. దేవునిలో ఎదుగుతునే ఉన్నాను. అయితే కొన్ని అనుభవాల ద్వారా లోకాన్ని దారం చేసుకొని ప్రత్యేకంగా ఉండటకు నేరుపటకారంభించారు. నాకు విడుదల కావాలా అని ప్రశ్నించగా ఆ దైవజనుడు కొందరు విశ్వాసులతో నన్ను చుట్టుముట్టి నన్ను ఆరాదించమని చెప్పారు. నేను ఆరాధించే సమయంలో నా బాల్యం నుండి జరిగిన సంగతులు గురతు చేసారు. ఇందును బట్టి చేతబడి శకుతలు ఉ న్నాయని దష్ట ప్రభావం మనుషులలో చేరి విభిన్న వ్యాధులు కలిగించి మరణానికి చేరనంతగా బాదించగలవని నా జీవితమే సాక్ష్యం అని రూడి�గా చెప్పగలను. మా నాన్న గారు చెడు జీవితం జీవించగా అమ్మకు దేవుడు ఆయన గురించి వివరించారు. నాన్న అంతా నిజమే అని ఒప్పుకున్నారు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడారు. ఇదిగో నెనొక నాతన క్రియ చేయు చున్నాను ఇపుడే అది వెులచును, వెనుక ఉన్నవి మరిచిపో నిన్ను నేను సాక్షిగా వాడుకుంటను అని వాగ్దానమిచ్చి ఆదరించారు. పౌలను ఏరపరచుకున్నపుడు మాట్లాడినట్లుగా నాకు దర్శనం ద్వారా మాట్లాడారు. అపొ 22 లో అన్యజనులకు వెలుగుగా ఉండుటకు ఆ నీతిమంతుని చూచుటకు ఆయన చిత్తము చేయుటకు, నోటి మాట వినుటకు నిన్ను ఏరపరచుకున్నానని తెలిపారు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత తీరా�ణం కావాలి. క్రీస్తు సహాయం ఆదరణ

విడుదల కోరాలి, అనుదినం దేవుని మాటను అనసరిసేత దేవునిలో

జీవించగలం. వాక్యం మన హృదయంలో ఉన్నపుడు దేవుడు కార్యాలు చేస్తాడు.

నేను కొన్ని సార్లు కోపంతో మాట్లాడేదాన్ని బుది�హీనుడు తన ముఖం

మాడచుకొనును దేవుడు తన భడడ్లతో మాట్లాడి సమాధానం కలిగించి

సరిచేస్తాడు. ఆత్మ ప్రోధం ద్వారా సరిచేసుకునేదాన్ని వాక్యం అనసరించుటకు

దేవుడు నేర్పిస్తాడు. పొరుగువాని ఇంటికి తరచగా వెళ్ళరాదని నేరాపరు.

2 కొరిందీ� 6:14లో విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఉండకూడదు.

అలా ఉన్నపుడే సరవాశక్తిమంతునికి కుమారులుగా, కుమారెతలుగా ఉండగలం

రాజస్థాన్ వెళ్ళిన తరువాత వ్యక్తిగత సాక్ష్య అనుభవాలు అమ్మ ద్వారా

నేరచుకోగలిగాను. వాక్య బోధన ప్రార్థన అనుభవాలన్నీ నాన్న ద్వారా తెలసుకో

గలిగాను. సేవకులను ఆత్మీయంగా ప్రోత్సహించు పరిచర్య నేర్పించారు. నాకు

వ్యక్తిగతంగా అనేక అనుభవాలు నేరాపరు. దేవుడు న్ను పోషించేవాడు. వాక్యంతో

ఖండించే అనుభవం మా నాన్న నేరాపరు. విజయమచ్చువాడు ఆయనే నాకు

సమాధానకర్తగా నిలిచాడు. ఈ విధంగా రాజస్థాన్లో నా ఆత్మీయు అనుభవాల

ద్వారా పరిచర్య ఆరంభవుయింది. పరిచర్య వెయ్యి రూపాయలతో

ఆరంభవుయింది. చర్చికి వెళ్ళడానికి పెట్రోలుకు డబ్బు లేదు. దేవుడే

చూచుకుంటాడు అన్నాను. నా భర్త నాతో నీలాంటి విశావాసం నాకు లేదు

అన్నారు. పక్క విశ్వాసిని 200 అడిగి తీసుకోవాలనుకున్నాను. ఒక పాటతో

లేదా వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడగలరని చూచాను. మేము వెనుక

కూరచున్నాము హిందీలో పాట పాడుతున్నారు.

నన్ను అడుగుము నేను ఇస్తాను లోటు పాటులన్నీ నేను తీరుస్తాను, మనసుతో

అడిగితే ఇస్తాను. మనసుతోనే చేయగలను. సంతోషంతో ఉండి స్తుతి గీతం

పాడుకో చింంత వదులుకో నీ దేవుడు సజీవుడు నీ గోడు వింటాడు నాకు 50

రూపాయలు కావాలి ప్రబువా అని దేవుని అడిగాను. ప్రార్థన ముగించగానే

నా దగ్గరకు వచ్చి పాస్టమ్మగారు నా చేతిలో సొవ్ము పెటాటరు దేవునిని 50

రూపాయలు లడిగాను పెట్రోలు బంకు దగ్గర డబ్బు చూడగా 500 రూపాయలు ఉన్నవి. పాస్టమ్మకు ఫోను చేసి ఎందుకు డబ్బు ఇచ్చారని అడుగగా పాస్టు గారికి దేవుడు అన్ని బయలుపర్చగలడు. నీకు 500 ఇమ్మని పాస్టు గారు నాకిచ్చారు. అని చెప్పింది. మన నోటి నుండి మాట రాకముందే ప్రభువుకు మన విషయాలు, అవసరాలు తెలుస్తాయని దేవుని నమ్మి స్తుతించాము. ఎన్నో గొప్ప అనుబవాలిచ్చారు. నా భర్త పరంగా వాగ్దానముచ్చారు. ఆ రోజు పాస్టు గారు నా భర్తతో మీకు నాలుగు చక్రాల బండిని కొతతది మకు దేవుడిస్తాడన్నారు. మీకు ఏ రంగు కారు కావాలి ఏ పేరు గల కారు కావాలో దేవుని అడగండి అన్నారు. మేము దేవుని ప్రార్థించాము మారు 800 బాడిద రంగు కావాలని అడిగాము. సరిగాగ మాడు రోజుల్లో జరిగిన అద్భుతం నన్ను ఆశ్చర్యపరిచింది. మా ఆయన స్నేహితుడు గిపుట ఇస్తూ కారు కొన్నాడట మా ఇంటి ముందు కారు ఆగిందని ఫోను వచ్చింది. ఆ వ్యక్తి నా భర్తతో నేను కొంత సొవ్ము కటాటను, నెల నెలకు 4000 రూపాయలు కట్టుకో అన్నారు. ఈ కారు నీదే అన్నారు. కారుతో 13 సంవత్సరాలు చర్చి సరభయలకు సహకారిగా ఉండేవారం. మనకు ఏది కావాలో దేవునికి చెప్పాలి దేవుడు మన అవసరాలు తీర్చగలడు మరొక కారు ప్రభువిచ్చారు. పఫిలిపిప 4:4 ప్రకారం దేని గురించి ఇచంత పడకుండ దేవుని అడగాలి. దేవుని స్తుతించాలి. ఆ తరువాత హెబ్రీ 11:6 ఆయన వద్దకు వచినపుడు పఘలితమస్తాడని నవ్మాలి. సమాధానము ఘనత విజయమచ్చి దీవిస్తాడు. క్రీస్తు మా జీవితాలలో అడుగడుగునా అద్భ�తాలతో దీవించి నడిపించి బలమైన సాక్షి జీవించే ధన్యతనిచ్చారు. అమ్మ నాన్నల ప్రార్థనా జీవితం నిసావార్థ సేవా పఘలితాలు మీకు అండగా ఉండి క్రీస్తు పరిచర్యలో అనేకులకు మారగదర్శికులుగా జీవించు ధన్యతనిస్తున్నాయి. మన జీవితాలు క్రీస్తుకు అంకితం చేసి జీవించాలని మా ప్రార్థన. దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్

3. ఆత్మీయు వరాల పంటగా గణనీయ సేవ చేసిన పాస్టు

గారు దైవజనుని జీవిత గాధను సంఘస్తులు

కుటుంబీకులు సేకరించగా ఈ సాక్ష్యం ప్రచురించుట

దీవెనగా భావిస్తున్నాను.

పాస్టు గంటా పీటరు సింగు గారు,

సుజాత రమేష్, శశి మోజైస్, సునిత రమేష్,

ఫోను : 9963674526

నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నెనెన్నడు వాటిని

మరువలేదు. కీర్తనలు 119:93

1. పరిచయం:

యేసు క్రీస్తు గొప్ప నామములో మీకు వందనాలు దైవజనునిగా

క్రీస్తుకు దాసునిగా తలాంతలతో క్రీస్తును ఘనపర్చిన ధైవజనుడు శ్రీ గంటా

పీటరు సింగుగారి జీవవితం వివరించుటలో ఆయన సంఘం సేకరించిన

వివరాల ఆధారంగా ఈ సాక్ష్యం పొందుపరచుట దేవుని చిత్తము. చాలామంది

ఎన్నో తలాంతులతో సేవచేసిన దైవజనునివలై సేవ చేసి 500పైగా పాటలు

రచించారు. వివిధ ్రఆపంతాల్లో ఆత్మల జాలరిగా అవిరామంగా పని చేసారు.

సంఘాలు స్థాపించారు. ప్రసాదంపాడులో మంచి సంఘ కాపరిగా చాలా

సంవత్సరాలు సేవ చేసారు.

వీరు గంటా జాన్గారు సంతోషమ్మగార్లకు 1937లో మార్చి 5వ తేదిన

జన్మించారు. అమ్మ నాన్నగారు రకనెడియన్ బాపిస్టు సంఘానికి చెందిన సంస్థలో

పని చేసేవారు. కృషాణ జిల్లా నాన్నగారు హెడ్ మాస్టుగా పని చేయగా అమ్మ

టీచరుగా పని చేసారు. గొప్ప ఆత్మల జాలరులుగా జీవించారు గండిగంటలో

నివాసముంటా ఉయయారు వచ్చే రోజుల్లో ప్రథమ కుమారుడు పీటరు సింగ్

గారి పేరు ఎంపిక చేసారు. పేతురు అనే మాటకు రాయి లేక బండ అని అర్థం. ఈ రాయిపై సంఘమును కట్టుదును అన్న క్రీస్తు మాటల ఆధారంగా నా కుమారుడు నెరవేర్చాలనే తల్లి కోరారు. తండ్రిగారు సాధు సుదర్ సింగ్ వంటి దైవజనునిగా గణనీయ సేవ చేయాలని వారి తండ్రి పేరు ్రేతురుకు జత చేసి పీటర్ సింగ్ అనే పేరు పెటాటరు. ఆ తరువాత ఆ దంపతులను ఆశీర్వాదించి ముగ్గురు తమ్ముళ్ళు 5 మంది చెళ�ిలనిచ్చారు. 9 మంది సంతానాన్ని దైవుని భయంలో పెంచారు. బాల్యంలో అమాయకంగా మత భాషిగా ఉ ండేవారు. అన్ని బాధ్యతలు పట్టించుకునేవాడు. తవ్ముడి శ్రద్ధ చురుకుదనం పెద్దవానిలో లేదని తండ్రి విసుగు చెంది చిరాకులో ఇంటి పట్టున ఉండగా స్నేహితులతో గడిపేవాడు. కుటుంబ ప్రార్థనా క్రమంలో పెరిగినా రక్షణ పొందలేదు. లయోలా డి^్ర కాలేజిలో భ.ఎ పూర్తి చేసాడు. ప్యాన్సీ డ్రస్ పోటీలలో చురుగాగ పాలుగని ఎన్నో బహుమతులు పొందేవాడు. పాములవాడి వేషంలో పామును పట్టుకొని ప్రదర్శినలో ప్రశంశలందుకున్నాడు. లంబాడి అవ్మాయి వేషం వేసాడు, దేవుడు పీటర్ సింగు గారికి ప్రత్యే తలాంతులనిచ్చాడు. అన్నీ రకాల వాయిద్యాలను అవలీలగా వాయించేవాడు. హార్మోనియం తబల, ప్లూటు, గిటార్, అకారిడ్యన్ వాయింంచేవాడు. బాల్యంలో చిన్న చిన్న కవితలు రాసేవాడు. పాటలు రాసేవాడు 500 పాటలు రాసి గొప్ప ఘనత పొందాడు. క్రిస్మస్ సమయంలో చాలా పాటలు రాసి }రంతా పాడుగా తిరిగేవాడు. చాలా మంది స్నేహితులుండేవారు. ఆయన తల్లి గొప్ప విశ్వాసి వివిధ ప్రాంతాలు దర్శించి సువార్త బోధించేది. పెద్ద కుమారుని సహకారంతో పాటలు వాయిద్యాలతో ఆరాధన ఆరంభించు క్రమంలో అతనిని దైవసేవకునిగా చడాలని ఆరాటపేది. లోక స్నేహాలు అతనిని ఆకరి�ంచినా తల్లి ప్రార్థన కంచెగా ఉండి కాపుదలనిచ్చాయి. గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానంగా భావించి పెద్ద కుమారుని జా�నమందును, విద్యందును విధేయతయందును ఇతరులను దయతో చాసి ప్రేమించుటలో ఆది�త్యమచ్చుటలో అందరూ బహుగా వర్థిల్లారు. డి^్ర తరువాత సరైన ఉద్యోగం లేని కారణాన ఉయయారు పంచదార ఫ్యాకటరీలో సిజనల్ ఉద్యోగిగా చాలా కాలం పని చేసారు. ఆ రోజుల్లో 22 సంవత్సరాల వయసులో మంచి సాంప్రదాయమున్న గొప్ప విలువలు కలిగిన మనసున్న

కుటుంబంలో నుండి ఎలిజబైత్ దేవదర్శని గారు భ.ఎ. భ.ఇ.డి చదివిన

వనితతో పీటర్ సింగు గారికి ఘనంగా వివాహం చేసారు. ఇద్దరు నాన్న గారి

సాకల్లో టాచర్లుగా పని చేసారు. ఎ.ఇ.ఎల్.సిలో పెద్దగా ఉన్న ఈతకోటి ప్రకాశం

గారి అన్నయ్య కుమార్తె అతని భార్య సాదివాగా అనుకూలవతిగా ఉండేవారు.

ఆమె పెద్ద కోడలుగా అడుగపెట్టి ఆడపడుచుట గుండెల్లో గుపెపడంతా ప్రేమను

నింపింది. మా ందరి గౌరవాన్ని పొందింది. దేవుడు వారిని దీవించి ముచ్చటగా

ముచ్చటైన కుమారెతలు సుజాత, శశి, సునీతలు ప్రేమకు ప్రతినిధులుగా

నిలిచారు. వారిని భక్తిలో పెంచారు. వారితో చాలా సరదాగా గడిపేవారు. ఉ

ద్యోగరీత్యా }రు వదిలి వేర }రు ప్రయాణం చేయవలసి వచ్చినపుడు పీటర్

సింగు గారి సతీమణి విజయవాడలో మంచి సాకల్లో టీచరుగా స్థిరపడుట

వల్ల పిల్లలను మంచి సాకల్లో చదివించి మంచి అలవాట్లతో జీవిత విలువలు

నేరాపరు. జా�నవగాహనతో వర్థిల్లారు. దార ప్రాంతాలు తిరుగుట అలవాటయిన

పీటరుఉ సింగు గారు దురవాసనాలకు లోనై ఆర్థిక ఇబ్బందులను ఎదురొకన్నారు.

తల్లి కన్నీటి ప్రార్థనలకు ఆయన భార్య కన్నీరు తోడయింది. అవిరామంగా

పీటర్ సింగు రక్షణ కొరకు ప్రార్థించుట మానలేదు. అది 1975 సంవత్సరంలో

ఆగషుట 15 తేది మరుపురాని రోజు. చిన్న పిల్లలతో ఆనందంగా గడిపేవారు

భర్త రోత బ్రుతకు మార్చమని భార్య దేవునికి వెు�పెట్టేది. ఏనాడు ఆయన

మీద విసుగు చెందక చాలా ప్రేమను కనబర్చిది. ఒక రిట్రీటకు హాజరయ్యారు.

ఆ మీటింగులో పీటరు సింగు గారు వాక్యం విని హృదయ సపందన పవ్చాతాపం

కలుగగా సినిమాలు షికారులు, జూదం, అల్లరి చిల్లర్ ఆట పాటలు మానుకొని

దేవుని మెల్లని స్వరాన్ని విన్నారు. తన స్నేహితుడు రోడడు గురై మరణించగా

అతను దాటవలసిన సమయవైనా దేవుడు తప్పించినందుకు కృతజ్ఞతతో

దేవుని పాదాలు చేరి పాపాలన్నీ ఒప్పుకున్నారు. భార్యను కన్నీటితో క్షమించమని

కోరాడు. ప్రభువు చెప్పనశక్యమైన ఆనందంతో నింపగా రక్షణ స్తిరత పొందారు.

అన్యాయాన్ని అసలు సహించేవారుకాదు. తన ధ్యాసను దైవసేవకు

మరలచుకున్నారు. విలువైన సంస్థ ఇ.యస్.� ఇ.యు సంస్థలలో గణనీయమైన

సేవలం దించారు. విజయవాడలో ఇ.యు సంసతను నెలకొలిప ఎందరో యువకులను క్రీస్తు కొరకు సేవచేయు వారిగా మార్చారు. ఆయన స్వంత ఇంటిలో గృహ కూడికలు నిర్వాహించి ఆత్మల రక్షణ కొరకు కృషి చేయుటలోటాయన సతీమణి కూతుర్లు సహకరించేవారు. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా అనే పాట అనేకులను రక్షించింది. ఏ రీతి స్తుతియింతునో ఏ రీతి సేవింతునో నేరములైంచనివాగా నాదు నజరయుడా, రోత బ్రతుకును మార్చితివి నీదు సుతునిగా చేసితివి. సీవాయ అనుభవాన్ని జోడించేవారు. మారని ప్రేమ పరలోక తండ్రి ప్రేమ అని కీర్తిస్తూ నశియించే ఆత్మలైన్నియో చేజారిపోవుచున్నవి అని ఇల్రిస్తూ అనేక పాటలు రాసారు. స్వస్థతల ప్రార్థనలు పఘలించినాయి. సాతాను శకుతలపై విజయం పొందుచూ బలమైన ప్రార్థనలు చేసేవారు. ఏ హాని కలుగదు నీకు నీవున్నావు యేసు చేతిలో అనే పాటను రాసారు. అలనాడు డైడిలులో క్రీస్తు శిష్యుడు పేతురు ఆల్మలను సంపాదించిన రీతిగా పీటరుగారు 70 మంది యవవానసు�లను దేవునిచెంతకు నడిపించారు. నిరాశ నిస్రృహాలో ఉన్న వారికి }రటనిచ్చే అనేక పాటలు రాస్తూ మధుర భావాలతో నింంేమి. క్రీస్తు ప్రేమను తలపోసే రీతిగా అలసిన ప్రానాలకు పాటలు సేదతీర్చివి. తిర్స్కరించబడిన వ్యకుతలకు ఓదారుపనిచ్చేవి. శ్రమల సముద్రంలో కొట్టుకొనుపోవువారికి చుకాకనిగా నిలిచాయి. ఆయన చేతితో రాసిన పాటలు ఆదరణ ఇచ్చేవి. స్వంత గృమంలోనే 5 మందితో ఆరాధన స్థాపించారు గృహ దర్శనాల ద్వారా ఎందరినో ఆత్మీయంగా బలపర్చారు. తన భార్య ముగ్గురు భడడడ్లతో సేవను ఆరంభించారు. ప్రేమ గల భార్య ఎలిజబైత్ గారికి నాలుకలో కాన్సర్ వ్యాధి ఆరంభమై భయంకరంగా బాధపడ్డారు. ముగ్గురు భడడ్లతో ప్రపమానురాగాలతో గొప్ప పరిచర్య చేసారు. ఎందరో విశ్వాసులు ఆమె స్వస్థత కొరకు ప్రార్థన చేసారు. ఆమె ఆరోగ్యంగా న్నపుడ చుట్టుపకకల స్రీతలకు సువార్త సత్యాలను బోధించగా చాలా మంది రక్షణ పొందారు. భక్తసింగు గారి సేవకులతో బోదలు చేయించి ఆత్మల అభివృద్ధి కొరకు ప్రయాస పడ్డారు. నేడు పెద్ద సంగం

హెబ్రోను సంఘముగా వృద్ధి చెందుట ఆమె కృషి పఘలితం. వెు నాలుక ఆపరషన్

చేయడానికి ముందు పాడిన పాట దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా.

ఆమె కోరినట్లే యేసుకు దగ్గరగా చేరింది. ఆమె అకాల మరణం మమ్ములను

దు:ఖ సాగరంలో ముంచింది. పీటరు సింగ్ గారు ఒంటరిగా ఉన్న రోజుల్లో

చాలా పాటలు రాసారు. ఆయన షాలోమ్ మనిష్రీట సంస్థగా ఏరపరచి స్వయంగా

కృషి చేసారు. 700 మంది సరభయలుగా గల స్:ఘం ప్రసాదంపాడులో

ని]్మంచుట దేవుని మహా కృపగా బావిస్తారు. ఎన్నో కష్టాలు కనీనటఇ లోయలలో

పెను తుఫానులలో ధైర్యంగా నిలబడడ్ పీటరు సింగుగారు సహాృదయులు

నిర్మోహామాటంగా మాట్లాడువారు సాటిగా హెచ్చరికలు చేసేవారు, డబ్బు

కొరకు ఎవరిని చేయి చాపలేదు. ఎవరైనా వాక్యాన్ని పెడదారి పట్టిసేత

ఒప్పుకోలేదు. వాక్యన్ని సాటీగా తెటగా బోదించే వారు. కొందరు

విమర్శంచేవాఆరు, ఆయన భడడ్లకు మంచి భక్తి గల వ్యకుతలతో విలువైన

కుటుంబములను ఎన్నుకొని భార్య లేకపోయినా తోబుట్టువులు సంఘస్తుల

సహకారంతో వివాహాలు ఘనంగా జరిగించారు

పీటరు సింఉ గారికి దివాతీయ వివాహం ప్రభువే నిరణయించారు

షాలోము మనిష్రీట సంస్థలో అనాధ శరనాలయాన్ని ఆరంభించారు, ఒంటరిగా

పలు బాధ్యతలు నిర్వాహించుట క్లిష్టంగా ఉన్న సమయంలోాయన తల్లిదండ్రులు

రెండవ వివాహం కొరకు ప్రోత్సహించారు. కొందరు పాస్టు గార్ల సహకారంతో

పఫిన్ ల్యాండు వనిత సేవలో ఇండియా సేవల కొరకు మషనరీగా వచ్చారు. ఉ

తతర భార్త దశంలో ండగా ప్రబువు దర్శనం కలిగింది. ఒక నల్లని చేయి

ఆమె చేతిని పట్టుకున్నట్లు చూచింది. పీటరు సింగు గారు ప్రార్థించారు. ప్రభువు

సమ్మతించగా వివాహం జరిగింది. ఎలివాగారు గొప్ప విశ్వాసి భర్తను గౌరవించి

సేవలో సహకరిస్తుంది. 1987లో వివాహం జరిగింది. ముస్సోరిలో సేవ

ఆరంభించారు. హిందు ప్రజల మధ్య చాలా స్వస్థతలు జరిగించారు. ఆత్మలను

రక్షించారు. చిన్న సాకటరుపై ఆరంభంచిన సేవ కార్లు వ్యాన్లు వరకు అభివృద్ధి

చెందారు. దేశం కాని దేశంలో ఎలివా తన సేవను ఆరంభించింది. నమ్మకంగా

సేవ చేయగా పూరిపాకలో ఆరంభమైన సేవ నేడు 700 మందితో పెద్ద మందిరం ని]్మంచుకున్నారు. పేద వారికి ఇండ్ల సదుపాయాలు వరల్డ్ విజన్ ద్వారా కలిగించారు. చాలా నిరాడంబభరంగా సేవ కొనసాగించారు. ఎలివాగారు ఆత్మీయు వరాలు గల విశ్వాసి బండ సందన పావురమా అన్న పాటతో కొన్ని పాటలు రచించారు. స్వయం పోషణతో సేవ చేసారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు. ఆయన సేవ ఆత్మీయు వరాల పంటగా నిలిచి అలలవలై శక్తి ప్రవహించేది. అపోసతలుల కార్యములలో 29వ అధ్యాయంలో 5వ సువార్తగా దంపతులిద్దరు అద్భతాలు నిండిన సేవను కొనసాగించారు వరాలు కలిగియండట కన్నా ఉపయోగంచుట శ్రేష్టము. చీకటి కాంతిరఖలుగా నిలిచారు. చాలా రకాల స్వస్థతలు జరిగించారు. 1989లో ప్రసాదంపాడులో పరచర్య ఆరంభవుయింది. శ్రమల్లో ధైర్యంగా నిలబడ్డారు ఆయన కదిలినా వెదిలినా పాట రాసేవారు. శ్రమల్లో పాట పాడితే ఆలు మనసంతా శాంతితో నిండిపోయేది. రాత్రి పగలు అని తేడా లేకుండా సాతాను పీడితుల కొరకు ప్రార్థించేవారు. వారంతా విడుదల పొందారు ఆయన భార్య వెన్నెముకవలై సేవలో సహకరించేది. కాళ్ళు నిస్తుతవ గలవారు బలం పొందేవారు, క్యాన్సరు వ్యాధి గ్రసు�లు స్వస్థత పొందారు. మోషే వంలి నాయకుడని పీటరు సింగ్ గారిని చాలా గౌరవించేవారు. ఎన్నో అద్భుతాలను చూచి దేవుని మహిమపర్చివారు. దేవుని కార్యాలు సంఘస్తులు రుచి చూచారు. ఆయన సంఘస్తులను స్వంత బందువులన్నట్లు ప్రేమించేవారు. అహార్నిషలు కృషి చేసేవారు. వారు తమ భడడ్గా రాతును పెంచుకొని ప్రేమ చూపారు. 500 పాటలు రాసి ఎందరో మన్ననలు పొందారు. నేడు ఆయన పాటలు మాత్రమే సంఘం పాడుకుంటారు. 1992లో బేతని చిల్రడ్న్ హోమ్ ఆరంభించి విద్యాబోధన కొనసాగిస్తూ వారికి సాకలు టీచర్లను ఏరపరచారు. కొందరికి వివాహాలు జరిపించారువురి కొందరు సేవకులయయారు. లంబాడి తాండకు దేవుడు అవసరం లేదా అని తలంచి వారి మధ్య సేవను కొనసాగించారు. వారిలో ఒకరు వంద మందికి పాస్టుగా నిలిచారు. చిన్న సంఘాలు వెలిసాయి ప్రతి గ్రామము దర్శించేవారు 50 మందికి పైగా పాస్ట్లకు సహాయమందిస్తూ అందరికీ ప్రేమ పాత్రుడయయారు. అవిరామంగా సేవ చేసేవారు. విరిద్దరి

సేవా పఘలితాలలో ఎలివా సోదరికి 4 ఆపరషన్లు జరిగిననా }చకర్రలో నడిచిన

దర్శనం కలిగి సవాసతత పొందు చాలా వింత. బిడ్డలు లేని వారికోసం ప్రార్థన

చేయగా మగ భడడ్లను పొందారు. పీటరుసింగు గారి గండె బలహీనమయింది.

ప్రభువు స్వస్థతనిచ్చారు, ప్రతివారం బాప్తిస్మ కార్య్రకమాలు కొనసాగాయి.

బలమీన స్థితిలో ఒక సంవత్సరం మంచం మీద పోరాడారు. ఆయన ఉ

న్నపుడు జరిగినట్లే ప్రతి కార్య్రకమం క్రమంగా జరుగుట చూచి ప్రోత్సహించారు.

సంఘం అత్యాసక్తితో ప్రార్థించినా దేవుని చిత్తంలో ప్రభువు సన్నిధి చేరి విశ్రాంతి

పొందుచున్నారు. తల్లి తన కుఆరు గొప్ప దైవజనునిగా చూడలన్నా కోరిక

నెరవేరింది. ఇద్దరు భార్యల సహకారంతో గొప్ప సేవ చేసిన పాస్టు గారు

చిర్స్మరణీయులు.. సాక్షి శ�షులు కీర్తి శ�షులువారి పాటలతో నిరంతరం

జీవిస్తున్నారు.

యెహోవా విమోచించినవారు పాటలుపాడుచు తిరిగి సీయోనునకు వచ్చెదరు,

వారి తలలమీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారై

వచ్చెదరు. దు'ఖమును నిటాటరుపను ఎగిరిపోవును.

హల్లెలూయా ఆమెన్

సాక్ష్యం 6. రక్రైస్తవులను గురించి వినని గ్రామంలో హైందవ

ఆచారాలు పూజలు చేసేవాడిని. మంచి స్నేహితుని సాక్ష్యం,

ప్రేమ నన్ను రక్రైస్తవునిగా మార్చింది. క్రీస్తుకు సాక్షిగా

నిలిపింది.

బ్రదర్. మేడా జాషువ గారు,

హైదరాబాద్

ఫోను : 6309733083

నేను ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను.

యిర్మయా 33:6

1. పరిచయం:

యేసు ప్రభువు నామములో మీకు వందనాలు నేను హిందా సాంప్రదాయాలలో జీవించాను. గతంలో నా పేరు శ్రీనివాస్ మాది కృషాణ జిల్లా మేడారు మండలంలో ఒక చిన్న గ్రామంలో నివసించేవారము. హిందా సాంప్రదాయంలో విగ్రహారాదికులుగా ఉండేవారము. ఆ ప్రాంతంలో రక్రైస్తవులు లేరు. ఏ బోధకులు మా }రిలో ప్రవేశించినట్లు తెలియదు. సాకలు వెళ�ి దారిలో ఒక స్నేహితుడు పరిచయమయయాడు. అతడు మాసాకలు హెడ్ మాస్టు గారి సోదరుడు. నాకు క్రీస్తు సువార్తను కథలుగా వివరించి చెప్పేవాడు. చాలా మంచి ే్నేహితగా ఉండేవారము. ఆ స్నేహితుడు క్రీస్తును బాగా ఎరిగినవాడు. ఒక కార్య్రకమంలో పూజలు మంత్రాలు చదువుతా యేసు క్రీస్తు విగ్రహాంకూడ పెటాటరు. సరవావుతాల సమానతవాం అనేభావంతో విగ్రహాలతో విగ్రహారాధన చేసేవాడను. అతని కుటుంబీకులు హిందువులుగా జీవించేవారు. అతని తల్లికి కడుపులో పుండు ఏరపడింది. ఆసుప్రతిలో చేర్పించగా ఆమెకు ఆపరషన్ చేయాలి లేదంటే మరణిస్తుందని తెలిపారట. తండ్రి తన తల్లిని పట్టించకునేవాడు కాదట ఒకవేళ్ ఆపరషన్ విజయవంతం కానిచో ఆమె మరణిస్తుంది. తీవ్రంగా

బభయపేవారట. ఆ సమయంలో అక్కడ పనిచేసే నర్సు చెప్పిన సువార్త ఆమె

సాక్ష్యం వివరించగా ప్రభువా నన్ను సవాస�పరిసేత నిన్ను నవ్ముకుంటాయనయయా

అని తల్లి ప్రార్థించిందట. ఆమెను ప్రభువు దర్శించారు. ఆ రాత్రి క్రీస్తు దర్శించి

స్వయంగా ఆయన ఆపరషన్ చేసి పుండు తొలగించినట్లు చూచిందట. తరువాత

ఆమెను డాకటర్లు పరీక్షించగా పుండు లేదని తెలిపి ఇంటికి పంివేసారట.

నర్సు చెప్పిన క్రీస్తు ఆమెను సవాస�పరిచాడని నమ్మి ఆయనను రక్షకునిగా

సీవాకరించి చర్చికి వెళూత విశ్వాసిగా మారిందట. తల్లి కొడుకులు క్రీస్తు చేసిన

మేలుల గురించి అనేకులకు వివరించి చెప్పేవాడు. నాకు }డ రెండు

సంవత్సరాలుగా బోధించాడు. నేను చిరాకు పడి తిరసవారించేవాడిని. నన్ను

ఒకరోజు ప్రార్థనకు వస్తావా అని అడిగాడు స్నేహితుని మాట కాదనలేక అతని

సంతోషపెట్టుటకు ఒకరోజు చర్చికి వెళ్ళాను. గతంలో 3 నెలలుగా పార్శిపు

నొప్పి బభయకరంగా నన్ను కృంగదీసింది.

రెండవ సారి చర్చికి వెళ్ళి కళ్ళు మాసుకొని ధ్యానంలో ఉండగా దేవుని స్వరం

విన్నాను. నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే అని మాట్లాడారు. ఎంతో కాలంగా

36 దేవుళ్ళను పూజించి భజనలు చేయగా ఎవరు మాట్లాడలేదు గానీ క్రీస్తు

మాట్లాడినందు జీవం గల దేవుడని నవ్ముటకారంభించాను. 1987 సం��

నుండి నేటి వరకు పూర్తి స్వస్థతను దయచేసాడు. నా జీవితంలో ధైర్యం లేదు

పిరికివాడిగా ఉండేవాడిని. అంచెలంచెలుగా నన్ను బలపరచి ధైర్యమచ్చారు.

నా జీవిత విదానాన్ని మార్చి వేసారు. మా }రివారంతా హిందువులు మా

నాన్నను సమీపించి రక్రైస్తవుడగుట సరికాదు అన్నారు. కత్తితో నరికివేస్తామన్నారు.

్రపబువులో వాస్తవముందని దేవుని నమ్మాను. తరువాత మా స్వకీయులంతా

దేవునిన నవ్మారు. మా }రి వారిలో కొందరు నవ్మారు. ఒక సంఘం

ని]్మంచాము. నాకు అమెరికా నుండి సహాయం లభిస్తుందని తలంచేవారు.

నేను 24 సంవత్సరాలలో హైదరాబాదు చేరాను. హైదరాబాదు వచ్చినపుడు

నాకు కుమారుడు కలిగాడు. పెరుగు అవ్మే స్రీత నా కుమారుడు మాత్రము

చేసినపుడు గమనింంచి కామెర్లు వచ్చాయి బాగా వుదిరిపోయాయి అన్నది. ఆ రోజు రాత్రి ప్రార్థన చేసాను. ఆ రాత్రి సమయంలో క్రీస్తు స్వరం విన్నాను. నీ కుమారుని సవాస�పరుస్తాను అని తెలిపారు. ఆ తరువాత రోజు పెరుగు అవ్మే ఆమె వచ్చి బాబు స్వస్థత పొందుట చూచి ఆశ్చర్యపడింది. ఈ విధంగా చాలా స్వస్థతలు దేవుడు మా యెడల జరిగించాడు. ఆ తరువాత నేను నా కుటుంబం క్రీస్తును వెంబడించాము. దేవుని సేవలో సాగిపోవుచున్నాము. దేవుడు మవ్మును దీవించను గాక ఆమెన్.

సాక్ష్యం 9. క్రీస్తు తెలియని హిదువుగా జీవించాను.

చదువుకొను రోజుల్లో ప్నేహితుని ద్వారా వారి భక్తి ప్రేమ

ద్వారా క్రీస్తు ప్రేమను కనుగొన్నాను. చదువులో ఉద్యోగం

రానపుడు దేవుడు మంచి ఉద్యోగమచ్చి మంచి

కుటుంబమచ్చి సేవలో ఉంచారు.

బ్రదర్. డి. రాజు గారు,

తాడేపల్లిగాడెం

ఫోను : 9573104497

దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16

1. పరిచయం:

ప్రభువు నామములో మీకు వందనాలు. ప్రభువు నాకిచ్చిన భాగ్యమును

బట్టి సాక్ష్యము పంచుకొను రీతిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నా జీవితం

గతంలో ఏ విధంగా ఉన్నదో తెలియచేస్తాను. రెంట చింతల మండలం

పాలవారు గ్రామం నాకు ఇద్దఉ అక్క చెల్లి ఉన్నారు. నేను దేవుని తెలిసికొనక

ముందు హిందా సాంప్రదాయంలో జీవించాను. ఆయనను

తెలసుకొనకపోవుట పాపమని తలంచాను. 1989లో డి^్రలో చేరాను. వదిన

ద్వారా క్రీస్తును గురించి విన్నాను. నా ే్నేమతుడు మారుక రక్రైస్తవుడు వారి

మాటలు హెచ్చరిక ద్వారా ఇంటిలో ప్రార్థనలు జరికగ చోటికి వెళ్ళాను. అక్కడ

మందిరానికి వెళ్ళాను రాజరత్నం గారు ప్రతిభ గారి ఇంటిలో ప్రార్థనలో

పాలుగన్నాను. వారు చూపిన క్రీస్తు ప్రేమను బట్టి ఆకరి�ంచబడాను క్రీస్తు

లోకమును ఎంతో ప్రేమించాడు. మనము నీతిమంతులము కాదు గానీ

దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోవుచున్నాము. క్రీస్తు కలిగిన లక్షణాలు

కలిఉండాలి, దేవునితో సహవాసం చేస్తూ క్రీస్తు పోలి జీవించాలని నమ్మాను.

వారు చూపే ప్రేమను బట్టి వారం వారం కూడికకు వెళ్ళాను మొదటిగా మన స్థితిని చూపిస్తాడు. ఆయన మనలను దర్శించి రక్షించి ఆయన కొరకు జీవింపచేస్తాడు. ఆయన తన ప్రజలను దర్శించి ప్రతి పరిస్థితి నుండి విమోచిస్తాడు. ఆ పాస్టు గారు డయాటి చేసి సాయంత్రం 10 మంది విధ్యారు�లను కలిసి సహకరించి వెళ్ళేవారము. వారంటే ఇష్టం ఉండుటను బట్టి నేను వారిని వెంబడించేవాడిని. వారి పరిచయం ద్వారా దేవుని గురించి తెలసుకున్నాను. దేవునిని వెంబడించదలిచాను. వాక్యం వినుటను బట్టి ఆ సంఘంలో వ్యకుత ప్రేమను బట్టి ఆయన చేసిన కార్యాలను బట్టి ప్రార్థనలో ఏకీబభవించుటకారంభించాను. 1992లో బాప్తిస్మమునకు సిద్దపడవున్నారు. నేను లోకంలో సినిమాల పిచ్చితో కాలం గడిపిన రోజులు తలంచుకొని పశ్చాత్తాప్పడాను. రక్షణ మారుమనసు పొందాను. దర్శనముల ద్వారా మాట్లాడే దేవుడు నన్ను కనికరించాడు. 1992లో రక్షింపబడాను. పరమానందభరితుడనయ్యాను.

వాక్యం అద్దం వంటిది మనలను సరిచేసేది వాక్యమే. దేవునికి ఇష్టముగా జీవించుచూ నీటి బాప్తిస్మం తీసుకున్నాను. నాకు కొన్ని కష్టాలు ఆవరించాయి. సమస్యలు చెలరగాయి. డి^్ర 3 సం��లో పూర్తి చేయాలి కానీ నేను అపజయం ఎదురొకన్నాను. ఒక సబ్జెక్టు రెండు సార్లు రాసి 1996లో డి^్ర పూర్తి చేసాను. ఒకసారి రక్షించిన తరువాత దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కన్నీటితో ప్రార్థించిన వారిని విమర్శించినా తరువాత క్రీస్తులో జీవిస్తూ అపజయాలను బట్టి ఏడ్చేవాడిని. డి^్ర పూర్తి చేసి యం.ఎ పూర్తి చేసాను. దేవునివైపు చూచాను దేవుడు నన్ను బలపర్చాడు. నా వివాహం కొరకు ప్రయత్నాలు జరిగాయి. నాలుగు సంవత్సరాలు కనిపెటాటను. మా బంధువుల అవ్మాయి చిన్న వయసులో ఉండగా చూచాము. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకునేవాడిని. 7వ తరగతి చదివిన అవ్మాయి నాకుఅనుకూలంగా జీవించిన యువతితో నా పరిస్థితి తెలిపాను. ఆ అవ్మాయి హిందువుగా విగ్రహారాధన చేసేది. ఒక్క వారంలో వివాహం ఏరాపట్లు జరిగాయి. చాలా జయకరంగా జరిగాయి. పెండ్లి పోటోల పఫిలిం నా కొరకు చూడడానికి తీయగా పోయిందట మరలా రెండు నెలల తరువాత చెత్త కుండిలో దొరికింది. నా దేవుడు గొప్పవాడు అన్నారు. ఉ

ద్యోగం లభించలేదు చాలా దు:ఖ పడాను. ఎంత ప్రార్థన చేసినా నాలో

లోపములు ఉన్నాయని చూపేవాడు. దేవుడే ధైర్యం చెప్పి బలపర్చారు. నా

స్నేహితులంతా మంచి ఉద్యోగం చేసేవారు. నా స్థితి ఏమని బాధపేవాడిని.

నా పరిస్థితులు అనుకూలంగా లేవు. 2044లో అటైండరు పోస్టు వచ్చింది.

అటైండరుగా స్థిరపడాను. ఎల్రక్టిసిటి చిన్న పనులు చేసేవాడిని. ఆశ్చర్యకరంగా

2009లో ప్రమోషన్ ఇచ్చారు. మాచర్లలో చేరగా ముస్లిం పాస్టరుగారు

బలపర్చారు. నాన్నగారు ప్రభువును నవ్మారు. నాకు సినియర్ అకౌంటైంటుగా

ప్రమోషన్ ఇచ్చారు. పిడుగురాళ్ళ వెళ్ళాను. మాచర్లలో దేవుడు అద్భ�తకార్యాలు

చేసాడు. తరువాత గుంటూరు మార్చారు. నాకు నలుగురు పిల్లలు ముగ్గురు

అవ్మాయిలు ఒక బాబు కలిగారు. నా భడడ్ల చదువులలో దేవుడు సహాయం

చేసారు. ఉన్నత ఇద్యను ఇచ్చారు. నా రక్షణను బట్టి బంధువులు, స్వకీయులు

రక్షణ పొందారు గిడియన్ సంస్థలో సరభయడుగా ఉన్నాను. దేవుడు నన్ను

నడిపిస్తూ బలపరుస్తున్నారు. నేను పరిచర్య చేయాలని ఆశించాను. ప్రభువును

సమీపించినచో ఆయన చితాతనుసారంగా జీవించినచో తప్పక దీవిస్తాడు.

గిడియన్ సంస్థ పరిచర్యలో ఈ ప్రాంతానికి వచ్చినందన సాక్ష్యం

పంచుకొనుటకు వీలు కలిగింది. దేవుని స్తుతిస్తున్నాను మీరంతా సాక్షులుగా

జీవించాలని నా ప్రార్థన. నా జీవితంలో అపజయాలు అవమానాలు

ఎదురొకన్నాను. సరైన ఉద్యోగం లేక దు:ఖపడాను. అటైండరు ఉద్యోగంలో

నమ్మకంగా ఉన్నందున ఉన్నత ఉద్యోగమచ్చారు. మంచి సాక్షి జీవితంలో

ఆత్మల జాలరిగా మార్చారు. ప్రభువునకే స్తుతి కలుగును గాక. ఆమెన్

సాక్ష్యం 15. హిందా సాంప్రదాయాలలో జన్మించాను.

అనారోగ్య పరిస్థితిలో నన్ను బాధించిన భర్త క్రీస్తును

నవ్మాడు. సేవ పిలుపు నిర్లక్ష్యం వల్ల పాప మరణించింది.

నేను నా తల్లి బాధలో ప్రభువును నవ్మాము. నేను నా

కుమారుడు సేవలో ఉన్నాము.

సిస్టర్ సలోమ గారు,

పోలవరం

ఫోను : 9440413175

వై విట్నెస్ టి.వి. ద్వారా సేకరించబడింది. యెహోవా నా కాపరి నాకు లేమ కలుగదు కీర్తన 23:1

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు నా పేరు సలోమ నా సాక్ష్యం వైవిట్నెస్ టి.వి. ద్వారా వివరించు ధన్యత దేవుడిచ్చారు. నా గ్రామం మచిలీపట్నం దగ్గర పోలవరము. బాల్యంలో హిందా కుటుంబంలో జీవించాను. మా తండ్రి పాండు, మా అమ్మ అంకమ్మ. వారు మమ్ములను ప్రేమగా పెంచారు. పూజలు చేసేవారము. నా తండ్రి తాగుబోతు అయినందున నా 14వ యేట విజయవాడలో మా దగ్గరి బంధువుల అబ్బాయితో వివాహం జరిపించారు. నా భర్త సరిగా ప్రేమించేవాడు కాదు. నా భర్తకు అనారోగ్యం కలిగి చాలా బాధపే రోజుల్లో మా అత్తగారు క్రీస్తును నమ్మిన విశ్వాసి కాబట్టి వచ్చి క్రీస్తు నామంలో ప్రార్థన చేసారు. నా భర్త స్వస్థత పొంది ఆయన క్రీస్తును నవ్మాడు. నేను హిందువుగా ఉండి విగ్రహారాధన చేసేదాన్ని బుట్టు పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం. నా భర్తతో మాట్లాడినా మాట్లాడకపోయినా కొట్టేవాడు నేను సహించేదాన్ని. మా తల్లి భర్తను వదిపెట్టాదు నీవు గుట్టుగా కాపురం

చేసుకో నా దగ్గరకు పిలవలేనని ధైర్యం చెప్పింది. నేను నా బిడ్డలు రోజు

గడగడ వణికేవారం. భయంతో బ్రతికేవారం, అమ్మ వచ్చినా బయట ఉ

ండేది. నాకు రక్రైస్తవులంటే ఇష్టముండేది కాని వారి ప్రవర్తన నచ్చేది కాదు. నా

భర్తకు తెలియకుండ పూజలు చేసేదాన్ని. నా తల్లికి ఏకైక కూతురును అయినా

భర్తను వదిలి పెట్టాదని మంచిగా చెప్పేది. పనులు బాగా చేసేవాడు. గతంలో

బాగా తాకగవాడు. భయంతో గడిపేవారం. మా తల్లి ఏనాడు నా భర్తను

ప్రశ్నించలేదు. నా పుట్టింటికి వెళ్ళేదాన్ని కాదు. నా తల్లి నా గురించి ఆలోచించి

రకతపోటు వచ్చి అనారోగ్యం పాలయింది. నా తల్లిని నేను ఆసుప్రతిలో చేర్చాను.

నా తల్లి కొరకు పాస్టర్లు ప్రార్థన చేయగా స్వస్థత పొందింది. నేను నా తల్లి

యేసు ప్రభువును నవ్మాము. 2004లో నా భర్త నవ్మాడు తరువాత ఒక

సంవత్సరానికి నేను నా తల్లి రక్షణ పొందాము. ప్రభువు నాకు సేవాఆ

పిలుపునిచ్చారు. నేడు కొవువారు దగ్గర శ్రీనివాసపురం దగ్గర సేవలో ఉన్నాను.

ప్రభువు దర్శనంలో ఒక గృహం ప్రాంతాన్ని చూపారు ఆ తరువాత

రోజు ఆ ప్రాంతం వెళ్ళాము. ఆ స్థలం చూచి బభయపడ్డాము కొత్త వాతావరణం

గనుక విజయవాడలో ఉండి పిల్లలను చదివించుట అనుకూలమని

తలంచాము. ఆ రోజుల్లో విశాఖలో ఉద్యోగమస్తానన్నారు విజయవాడలో ఇల్లు

అమ్మ అప్పులు తీరచుకున్నాము. అపవాది చేత కొన్ని శ్రమలు ఎదురొకన్నాము.

మాకు ఒక కుమార్తె బాబు ఉన్నారు. అమ్మాయికి వివాహం చేసిన తరువాత

సేవ చేయాలని నిరణయించుకున్నాము. నేను నా బరత ఇద్దరు పిల్లలు నా తల్లి

కలిసి విశాఖ వెళ్ళాము. కొంత కాలం తరువాత మా తల్లికి అనారోగ్యం వచ్చి

కొన్ని రోజుల తరువాత మరణించింది. మా అమ్మ న ఆభర్త చేతిలో చేయి వేసి

ఈ ప్రాంతం వద్దు కొవువారు ప్రాంతం వెళ్ళండని చనిపోయింది. మోజైస్

పాస్టరుగారు మేము ఎవరమో తెలియకపోయినా సమాధి స్థలమునకు సొవ్ము

చెల్లించి సమాధి కార్య్రకమం జరిగించారు. దేవుడిని నమ్మినందుకు మమ్ములను

సిగ్గుపరచలేదు. మా బంధువులు వచ్చి ఉంటే రక్రైస్తవ సమాధి జరుగకుండ ఆటంకపరిచేవారు. క్రీస్తును నమ్మిన మా కుటుంబాన్ని దేవుడు సంరక్షించారు. మేము ప్రార్థన చేసుకునేవారం. నేను నా భర్త కలిసి వ్యాపారం ఆరంభించాము. నా భర్తకు డెంగు జ్వరం వచ్చింది దేవుడు బాగు చేసాడు. మా వ్యాపారాన్ని దేవుడు దీవించాడు. ఇద్దరం డయాటిలో ఉండేవారం. బజి�ల వ్యాపారం వల్ల ఇంత గొప్పగా ఎదిగానని అతిశయం కలిగింది. నా భర్తకు టి.భ. దగగఉ వచ్చింది 6 నెలలు ఆసుప్రతిలో ఉండి కనిపెట్టుకుని చూసుకున్నాము. 3 నెలల మందులు 6 నెలల్లో వాడారు. దేవుడు స్వస్థతపరిచారు. నా కుమారెత తండ్రిని జాగ్రత్తగా చాసుకున్నది. నా భడడ్ చాలా ప్రార్థన చేసేది. వెంటనే సేవ వద్దు కూతురు వివాహం కొరకు డబ్బు సమకూర్చాలను కున్నాను. పాపకు చాలా జ్వరం వచ్చింది. నా బరతకు ఉద్యోగం లేదు నా దగ్గర డబ్బు లేదు. భడను ఆసుప్రతికి అంబులైనసులో తీసురకళాిము. ఆమె కళ్ళు తెలచేసింది. నోటి నుండి నురగ వచ్చేది 3 రోజులు అలాకగ జరిగింది. తలకు యంఆర్� సాకనింగు చేయాలన్నారు. ముకుకలో పైపు పెట్టి మందు ప�డరు చేసి పంపారు. గండెపై నొకిక }పిరి కొరకు ప్రయత్నించారు. నా భడడ్ స్థితి చెప్పడానికి నోరు లేదు కళ్ళకు గంతలు కటాటరు. జ్వరం తగ్గలేదు. దురదృష్ట వశాత్తు నా భడడ్ ప్రభువును చేరింది. వాళ్ల నాన్నపై చేయి పెట్టి కళ్ళలో నీరుండగా కళ్ళు మాసి ప్రభువును చేరింది. చాలా దు:ఖపడ్డాము. ఆ సమయంలో ప్రభువు మాట్లాడారు. నా భర్తకు సేవా పిలుపు జ్ఞాపకం చేస్తూ నీకు బాబు ఉన్నాడని ధైర్యం చెప్పారు. గతంలో ఓనరుగారికి డబ్బులివ్వాలి. కాని ఆయన మంచి మనసుతో డబ్బులు వద్దు మీరు సేవ చేయండని తెలిపారు. మేము దేవుని మాటను మీరినందువల్ల చాలా నష్టపోయాము. స్వంత ఆలోచనలతో అజా�నంలో ఉండి కష్టాలు కొని తెచ్చుకున్నాము. ఆయన మాట వినాలి. గరివాషుటల గర్వం దేవుడు అణచివేస్తాడు. అనేకుల ఆత్మల భారం మా మీద ఉన్నదని తలంచి కొవువారు సమీపంలో ఒక }రికి చేరాము. ఎలా సేవ చేయాలో తెలియదు. పాపను పొగొట్టుకున్న

దిగులు వల్ల భోజనం చేయనందన థైరాయిడ్ వచ్చి బాగా లావవాయయాను.

మా బాబు అక్కను పొగొట్టుకున్నందన నిరూత్సాహాంగా ఉండేవాడు. మా

బాబుకు పచ్చి కామెర్లు వచ్చి శరీరమంతా పచ్చగా మారింది. డబ్బులు లేవు.

రాజమండ్రి దగ్గర ప్సరు మందు పోయుగా వాడాము. వుజి� పపసరపపపు

ద్వారా సత్యం చేసాడు. ప్రార్థించి సేవలో ఉంటనని సమ్మతించాడు. నాకు

శరీరం బలహీనమయింది. బాత్రాముకు కూడ వెళ్ళలేకపోయాను.

ఇల్లు అమ్మనవారితో రషన్ కార్డు పొందుకున్నాము. శరీరంలో మంటలు

ఆరంభవుయయాయి. ముగ్గురుతో సేవ ఆరంభవుయింది. డాకటర్లు నాకు ఆపరషన్

చేస్తామన్నారు. నా భర్త బాబు సేవ దగ్గర ఉండగా నేను ఆసుప్రతిలో ఉన్నాను.

నాకు మత్తు మంది ఇస్తే రెండు మారుపలు జరుగవచ్చు అన్నారు నాకు మతి

స్థిరత ఉండదు లేకుంటే కాళ్లతో నడవలేవ అన్నారు. నా స్థితి చూచి నేను నా

ప్రాంతంలో సేవ చేయలేను గనుక నన్ను తీసుకో లేదా పూర్తిగా స్వస్థపరచు

అన్నాను. అద్భుతంగా దేవుడు స్వస్థత పరచగా మాడవ రోజు నేను నిలువబడ

డగలిగాను. కుటకల విపపలేదు నీర్సంగా ఉన్న రోజుల్లో ఇంటి ఒనరు వాళు

ి నా సామాను బయట పారవేసి ఇల్లు ఖా� చేయమన్నారు. ఇంటి ముందు

మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి నేను నడువలేని స్థితిలో ఉన్నాను రాత్రత్తా

బయట పడుకున్నాను. మా ఇంటి దగ్గర కోమటివారు జాలి దయ కలిగి

వారింట్లో నన్ను ఉంచుకున్నారు. ఆ పక్కనే 700రూపాయలకు అద్దెకు ఇచ్చారు.

అనేక మంది ప్రార్థనకు వచ్చేవారు. పాత ఇల్లు ముందు చిన్నగా పాక

వేసుకున్నాము. కాని పాత ఇంటివారు ఖాళ్ళ చేయమన్నారు. మా సామాన్లు

రోడడుపై పేసారు. ఆ రోజుల్లో లైలా తుఫాను వచ్చింది. గాలి వర్షంలో గది

మధ్యలో ఉండి గడిపాము. పాకలో చీర కట్టి అద్దె స్థలంలో సేవ

ఆరంభించేవారము. పందులు పకకగా వచ్చి చేరాయి. ఆ స్థలము దేవుడే

సేవకు చూపాడు. నాకు వెన్నుపూస ఆపరషన్ చేసిన రెండు నెలలకు జారి

పడిపోయాను. మా నాన్న నాన్నమ్మ దగ్గర ఉండేవారు. నన్ను చూడాలని కోరగా నేను కదలలేని స్థితిలో ఉన్నాను. నా భర్త నన్ను తీసుకొని వెళ్ళారు. నేను చూచిన తరువాత నాన్న మరణించాడు. చాలా దార ప్రయాణము చేసాము అనేక ప్రాంతాలలో దైవ సేవ కొనసాగించాము. బైకు మీద సేవకు వెళ్ళేవారము. కాలు చేయి పని చేయనపుడు చికిత్స ద్వారా బలపర్చబడి దైవ సేవలో పాలుగన్నాను. నాబాబు ఇంటరు తరువాత కేరళ్లో బైబిలు కోరుప చేసాడు. నాలుగు సంవత్సరాల కోర్సు చేసి ఉత్తర భార్త దేశంలో రెండు సంవత్సరాలు సేవ చేసాడు. దేవుని పని చేయాలి అనేక మందిని దేవుని వైపుకు నడిపింంచాలని భారం కలిగి ఉన్నాడు.

నా మా పాపను గారాబంగా పెంచినా నాకు దక్కలేదు. బాబు దేవుని పనిలో ఉన్నాడని దార ప్రాంతం పంపాము. ఎకుకవ లోకాన్ని ప్రేమించకుండా దేవుని ప్రార్థించాము. నేడు నందిగామ ప్రాంతంలో వివాహం చేయుటకు దేవుడు సిద్ధపరిచాడు. మాకు గృహం ఇచ్చాడు దాని మీద మందిరం కటాటము. కోడలు నాకుమార్తె వంటిది లభించింది. కొలోపయినవన్నీ సమకూర్చాడు. దేవుడు ఆదరించి చేరదీసాడు తల్లిదండ్రులు లేనప్పటికీ నా ప్రభువు తల్లిదండ్రి ప్రేమతో ఆదరిస్తున్నాడు. గతంలో నా భర్త ఎంత బాదించారో ఇపుడు అంత ప్రేమిస్తూ గౌరవిస్తున్నారు. మా సేవ అనేక ప్రాంతాలలో విసతరించింది. ఎన్నో చేదు అనుభవాలు ఎదురొకన్ననా ప్రభువు మేలులుగా మార్చాడు. నా సాక్ష్యం వివరించే ధన్యత కొరకు దేవుని స్తుతిస్తున్నాను. అందరిని దేవుడు దీవించను గాక. ఆమెన్

సాక్ష్యం 20. రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను. మంచి

విధ్యాభ్యాసం చేసాను సేవకుని వివాహమాడాను. మంచి

భడడ్లను పొందాను. రకత కాన్సరు బాధించగా రాయవేళు

్లరులో చికిత్స సమయంలో దేవుడు దర్శించి

సవాస�పరిచాడు. నేడు అనేకులకు ఆత్మల జాలరిగా

ప్రభువును వెంబడిస్తున్నాను.

శ్రీమతి వనజక్షి గారు,

కాకినాడ

ఫోను : 203-919-9829

4 మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ యెముకలు లేతగడిడ్వలై

బలియును యెహోవా హాసతబలము ఆయన సేవకులయెడల కను పరచబడును

యెషయా 66:14

1. పరిచయం:

ప్రభువు నామములో అందరికి వందనాలు. నా సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ

కలుగాలని వివరిస్తున్నాను. వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని

నా ప్రార్థన. నా పేరు వనజక్షి నేను దైవ భయం కలిగిన కుటుంబంలో

జన్మించాను. కాకినాడ ప్రాంతంలో నాగుల పల్లి అనే చిన్న గ్రామంలో

జన్మించాను. నా తల్లిదండ్రులు ముందుగా విగ్రహారాధికులు తరువాత క్రీస్తును

నవ్మారు. నన్ను రక్రైస్తవ భక్తిలో పెంచారు. నాకు ఒక అన్నయ్య ఇద్దరు అక్కలు

ఉన్నారు. అందరంం మంచి క్రమశిక్షణలో పెరిగాము. నేను విధ్యారు�ల రిట్రీటకు

వెళ్లగా వాక్యం విన్నపుడు పాపినని గ్రహించాను. నాలో అహాంభావం, గర్వము,

వేషదారణ ఉన్నట్లు గ్రహించాను. పశ్చాత్తాపంతో ప్రార్థన చేసాను. ఎ్రేఫసి

2లో ప్రకారం రక్షణ స్థిర పొందాను. నేను భ.ఇ.డి కోర్సుపూర్తి చేసి నా

సవాగ్రామంలో టీచరుగా ఉద్యోగంలో చేరాను, నేను ఉద్యోగంలో చేరిన తరువాత తనువు నడిదిగో రగైకొనుమయో ప్రభువా అనే పాట ద్వారా ప్రభువు ఆట్లాడారు. రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు ప్రభవిచ్చిన వాక్యం ద్వారా బలపర్చ బడుచున్నాను. ఇ్రశాయేలియులు ఆభరణాలు ధరించారు కదా నేను కూడ ధరించవచ్చు అనుకున్నాను. 6 కాబట్టి ఇశ్రాయేలీయులు హె�రబు కొండయెుద్ద తమ ఆభరణములను తీసివేసిరి. నిర్గమ 33:6 ద్వారా ప్రభువు నాతో మాట్లాడారు. నా మనసాక్షి చేత ఒప్పించబడి నా ఆభరణములను తీసివేసాను. అప్పటి నుండి ఆభరణములు ధరించాలన్న ఆశ కలుగలేదు. 1982లో జోసఫ్ బైన్ని గారితో వివాహం జరిగింది. మాకొక కుమారెత షారోన్ రోజ్. ఒక కుమారుడు మోజైస్ బైన్ని జన్మించారు చిన్న వయసులోనే రక్షణ అనుభవం పొందారు. నీటి బాప్తిస్మం కూడ తీసుకున్నారు, నేను కాకినాడలో హైాసాకలుకు బదిలీ అయయాను. ఆ సాకలు విద్యార్థులకు అసిపసటంటు, యున్సిసి ఆపీసరుగా నియమంంచబడాను. సాకల్లో పని ఇంట్లో పని వల్ల చాలా నీర్సమయయాను. నాలో రక్తము తకుకవైంది. నాకు వివిధ పరీక్షలు చేసిన తరువాత మల్లిపఘల్ వైలోమా అనేరకత క్యాన్సరు ఉ ందని తెలిపారు. రాయవేలారులో చికిత్స పొందాను నా కుమారెత నా కొరకు ప్రార్థించి స్వస్థత పొందుతావు అని ధైర్యనరచింది. అద్భుతంగా దేవుడు సవాస�పరిచాడు డాక్టు ఆశ్చర్యపడ్డారు. దేవుడు నన్ను కనికరించాడు. 2008లో మరలా సాకల్లో చేరాను. వాలంటరీ విరమణ ప్రయత్నించాను ఒకరోజు రైస్ వాటరు తీసుకున్నాను. 2011లో వాలంటరి విరమణ కొరకు అప్లై చేసాను. నా శరీరంలో గజి� పుండ్లు వచ్చాయి. సి.యం.సిలో పరీక్షలు చేసారు. ఏమ లేదని పంపావేసారు, నా భడడ్లకు వివాహాలు చేసాము. నా తల వెంట్రుకలు }డిపోయాయి. శరీరం నల్లబడింది. క్రీస్తు నన్ను మరలా స్వస్థపరిచారు. చాలా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. 2022లో అమెరికాలో కుమార్తెను దర్శించు కృపనిచ్చారు. ఆరోగ్యంతో ఉండి నా భర్త గారి సేవలో సహకరిస్తున్నాను. నా కొరకు ప్రార్థించండి. అనేక విజయాలు సాధించాను, అనుదినం నాతనంగా విశాసంలో బలపడి

ఆత్మీయు మేలులు పొందాను. ఈ రీతిగా ఈ జీవితం దిగివాజయంగా

కొనసాగింది. నా పట్ల నా తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాయి.

ఒక రోజు నాకు చాలా బలహీనత రాగా పని వల్ల అని సరిపెట్టుకున్నాను.

గవర్నమెంటు ఆసప్రతికి వెళ్లగా రక్తం ఎకికంచారు. వైద్య పరీఓలు చేయించారు.

రకత కాన్సరు అని బయట పడిన వెంటనే వెల్లారుకు చికిత్స కొరకు పంపారు.

నా కుమార్తె అమెరికాలో భర్తతో ఉంటుంది. నా పరిస్థితి తెలిసన నా కూతురు

తల్లడిల్లిపోయింది. కుటుంబమంతా ప్రార్థన చేయడం తప్ప వేర దారి లేదన్నారు.

కుమార్తె మానోభావాల వివరణ :

నా తల్లి పడుతున్న వేదన చూడలేకపోయాను. భయంకరమైన వ్యాధికి

గురైనదని తెలిసిన రాత్రి దేవా ఎందుకింత కఠినమైన పరిస్థితి అనుబభవించారని

ఏడ్చాను. దికుకతోచని స్థితిలో దేవా అమ్మను స్వస్థపరచండి అమ్మను

బ్రతికించండి అని రాత్రంతా ప్రార్థన చేసాను. దేవుడు సవాస�పరుస్తాడని విశావాసం

ఉంచాను. అమ్మకు ధైర్యం చెప్పాను. అమ్మను దేవుడు అద్భుత రీతిగా

సవాస�పరిచాడు.

ఆమె కుమారుని మనోభావాలు :

నా తల్లికి కాన్సరు అని తెలిసిన తరువాత చాలా కృంగిపోయాను. నేను

చదువుకునే రోజుల్లో ఈ వార్త నన్ను చాలా బాధించింది. ఏమ చేయాలో

తెలియని పరిస్థితి, నన్ను నేను దేవునికి సమర్పించుకొని కన్నీటితో అమ్మ

స్వస్థత కొరకు ప్రార్థించాను. అందరం కలిసి ప్రార్థించాము.

పాస్టు జోసఫ్ బైన్ని గారి మాటలు :

నేను నా కుమార్తె డాక్టు గారి దగ్గరకు ఆతృతతో వెళ్ళాము. రిపోరుట

ఎలా ఉంటుందో అని ఆందోళ్న చెందాము. డాక్టు గారు లోపలికి తీసుకొని

వెళ్ళి అరగంట పాటు చర్చించారు. నీ భార్యకు రకత కాన్సరు వచ్చింది. దానిని

మల్లిపుల్ వైలోమా అంటారు. అది తీవ్రమైన వ్యాధి అని తెలిపారు. నా

భార్యను తీసుకొని కారులో రాయలేలారు బయలుదేరాము. నా భార్య నన్ను అడిగింది డాక్టు గారు ఏమ చెప్పారని నా కన్నీళ్ళతో నిండిన కళ్ళతో జవాభవవాలేకపోయాను. దేవుడు ఎంతకు ఇలా చేసాడు అని నాకుమారెత నన్ను ప్రశ్నించింది. ఈ వ్యాధి నుండి బయటకు రావవడం కష్టమన్నారు. ఆసుప్రతికి చేరాము ఇది బయంకర వ్యాధి అన్నారు. ఆంద్ధ ప్రదేశ్లో ఈ వ్యాధికి చికిత్స లేదని తెలిపారు. అందుకే రాయవేలారు చేరాము. ఆమె బ్రతికే అవకాశాలు 10% మాత్రమే ఉన్నవి అన్నారు. చికిత్స తట్టుకోగలదా అని అడిగారు. చికిత్స కొరకు 10 లక్షలు కావాలన్నారు. చికిత్స సమయంలో నేను దగ్గర ఉండి చాసుకున్నాను. నిరాశలో నుండి ప్రార్థన చేస్తూ అపవాదితో పోరాడేవాడిని. దేశ విదేశాలలో ఎందరో కన్నీటి ప్రార్థనలు చేసేవారు. మన దేవుడు సజీవుడు నమ్మదగినవాడు సర్వశక్తి గలవాడు ఆయన అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు లైకికంచలేము. ఆమె రక్తం తగిగపోయింది పప్లట్ లైట్లు పడిపోయాయి. కిమో థర్రి చేయాలన్నారు. 16 ఇంజకషన్లలో 4 ఇంజక్షన్లు ఇవవాగానే విరోచనాలు ఆరంభవుయయాయి. అదే స్థితిలో పక్క బైడ్పై ఉన్న వ్యక్తి మరణించగా చాలా కృంగిపోయి కన్నీటితో ప్రార్థించాము. ఈ లోగా భ.పి. పెరిగిపోయింది. డాక్టు నా బుజంపై చేయి వేసి ఏ పరిస్థితి అయినా సంబభవించవచ్చు ధైర్యంగా ఉండండి అన్నారు. ప్రతి దినం బాధ, వేదన ఉండేది నా బార్య జుట్లు అంతా }డిపోయింది. శరారమంతా నల్లగా మారింది, నాతో పాటు 25 సంవత్సరాలు జీవనం కొనసాగించింది.నన్ను నాభడడ్లను ప్రేమతో చూసుకున్నది మరణమగునన్న బాద చాలా కృంగదీసింది. ఎంత పరిచర్య చేయాలో అంత చేసాను. ప్రభువే కన్నీటి ప్రార్థనల ద్వారా విశావాసంతో దైర్యంతో నింపాడు. శ్రీమతి వనజక్షి గారి మాటల్లో వివరణ :

నాకు నీర్సంగా ఉండి పరీక్షలు చేయించు వరకు తెలసు తరువాత వెల్లూరు తీసుకొని వెళ్ళారు. అక్కడ అన్ని పీకషలు చేసి అడ్మిట్ చేసకున్నారు 2007 ఆగషుట 10వ తేది చికిత్స ఆరంభించారు. ష్గరు లైవల్స ఎకుకవ అయయాయి 2 గంటలకు ఒకసారి ఇనసులిన్ వేసేవారు. నా శరీరం నల్లబడింది

నా ఎముకలు నొఒప్పిగా ఉండేవి. ఎపుడైన విరిగిపోవ్చిని కుటుంబ సరభయలకు

తెలిపిన సంగతి నాకు తెలియదు. అద్భుతంగా వాక్యంలో నాకు ఎముకల

గురించి తెలుపబడింది. వాగ్దానమిచ్చిన దేవుడు నా యెముకలను బలపర్చాడు.

నా విశ్వాసమును సడలింపచేయాలని పలురకాలు శోదించబడినా ప్రభువు

నన్ను ఆదుకొని బలపర్చారు. ఆసుప్రతిలో చేరింది మొదలు మానసిక హింస,

శారీరక వేదన అనుభవించాను. ప్రసన్నకుమార్ మా అన్నయ్య, వదినగారు

నన్ను చూడడానికి వచ్చారు.

ప్రశాంత కుమార్ గారి మాటలు :

మేము ఆసుప్రతికి వెళ్ళి దర్శించాము. ఆమెకు విపరీతంగా విరోచనాలు

అవడం వల్ల నీర్సమయింది. నా చెల్లి విశ్వాసాన్ని బలపర్చారు. సాతాను

చాలా రకాలుగా శోదించారు. అక్క రోగి లేచి తికగది కానీ చెల్లి విరోచనాల వల్ల

నీర్సమయింది. పరలోకంలో సంతషం ఆమె ముఖంలో కనిపించింది.

మరణించి తిరిగి లేచినట్లు నాకేమయింది అని అడిగింది. ఆమె పరలోకం

దర్శించి తిరిగి వచ్చిందని నవ్మాము. ఆమె కుమారెత షారోను చాలా

ధైర్యపరచింది. చాలా నమ్మకంగా పరిచర్య ప్రార్థనా పూర్వాకంగా అందించింది.

ఆగషుట 14వ తేది కిమో ఇచ్చారని నా చెల్లి తెలిపింది.

ఆమె మాటల వివరాలు :

ఆ రోజు రాత్రి 9 గంటలకు నాలో చల్లని ద్వం స్రవించుచున్నదన్న

భావం కలిగింది. క్రీస్తు రక్తం నాలో చేరి పరిశుద్ధపరచి సవాస�పరచాలడని

నమ్మాను. ఆ తరువాత డాకటర్లు రకత పరీక్షలు చేయగా 75% కాన్సరు కణాలు

మాయవైనట్లు తెలిపారు. చాలా అద్భతం నా జీవితంలో దేవుడు చేయగా

దేవుని స్తుతించాను. నా ్రశమలోఓ కుటుంబ సరభయలు నాకు చాలా అండగా

నిలిచారు. నా కుమార్తె ప్రేమ ఆమె పరిచర్య విధానం వరిణంచలేను. అట్టి

భడను దేవుడు నాకిచ్చినందుకు దేవునికి కృతజ�ఒతలు తెలుపుచున్నాను.

నేను శారీరకంగా ఆధ్యాత్మికంగా చేయు పోరాటంలో నా కుటుంబం నాకు కొండంత అండగా నిలిచింది. నాకు మమో థెర్రి ఇచ్చారు రెండవ సారి బోనో మోరో పరీక్ష జరిపారు. ఆశ్యర్యకరుడైన రక్షకుడు నాకు అండగా ఉ ండగా 98% కాన్సరు బాగయింది. నాకు ఆశ్యర్యం ఆనందం కలుగగా దేవుని వందనాలు తెలిపాను. నేను నమ్మిన దేవుడు సజీవుడు నాలో కాన్సరును తొలగించాడు. మరలా అన్ని పరీక్షలు చేసారుజ మరణం వాకిట్లో పొంచియున్న దేవుడు నా దరికి దానిని రానీయలేదు. గతంలో చాలా నీరసించి 10 కేజిలు బరువు తగాగను. నా శరీరం నల్లభంది, నా తల వెంట్రుకలు }డిపోయాయి. 20 రోజల వరకు ఆహారం తీసుకోలేకపోయాను. చాలా వికృతంగా ఏరపడాను. ఆ రోజుల్లో అందరి ప్రార్థనలు నాకు ప్రాకారంగా నిలిచాయి. నా సర్వస్వం దేవునికి సమర్పించినా నా ఋణం తీరదు. క్యాన్సరు డాక్టు ఇచ్చిన రిపోరుట వివరాలు :

నా జీవితంలో జరిగిన అద్భతం డాక్ట్లను కూడ ఆశ్చర్యపరచింది. డాకటర్ వికటర్ వయాథదుస్ గారు చెప్పిన వివరాలు ఏమనగా 2007లో సి.యం.సికి వ్చిన రోజుల్లో చాలా రోగ్రగసతురాలిగా ఉండేవారు. కివెా, బోనోమోరో మొదలైన చికిత్సల ద్వారా పూర్తి స్వస్థత పొందారు. దేవుడే ఆమెను స్వస్థత పరిచారు. దేవుడు ఆమెకు మంచి ఆరోగ్యం, ఆయష్సు ఇవ్వాలని నా ప్రార్థన. డాక్టు స్ప్సర�న్ గారి మాటల్లో వనజక్షి గారు కాకినాడ నుండి రకత కాన్సరుతో మా ఆసుప్రతికి వచ్చారు. చికిత్స లో భాగంగా పరీక్ష చేసిన తరువాత రకత కాన్సరు అని నిర్ధారణ చేసాము. కొవెా థేకర్రి చేసాము. 5 నెలలుగా మరణపు అంచుటకు చేరి ఇపుడు పూర్తిగా స్వస్థత పొందారు. డాకటరు వర్మగారి మాటల్లో గతంలో ఆమెను పరీక్షించి సి.యం.సికి పంపాను. అక్కడ మంచి చికిత్స పొందారు. భగవంతుని ఆశీర్వాదం వల్ల పూర్తి స్వస్థత పొందారు. భగవంతుని ఆశీర్వాదం వల్ల ఆయురారోగ్యాలు పొందాలని నా కోరిక.

సోషల్ వరకరు గారైన పద్మాకర్ గారు జారెడు కుర్చిలో సి.యం.సి ఆసుప్రతికి

తానే సీవాకరించి తెచ్చారు. ఆమె స్థితి చాలా బలహీనంగా

ఉంది అన్నారు. తిరిగి ప్రాణం వెళ్ళుట దేవుడు చేసిన అద్భుతం అన్నారు.

రక్రైస్తవ డాక్టుకు దేవుడే జ్ఞానమిచ్చి చికిత్స చేయించారు అని సాక్ష్యమిచ్చారు.

యోహాను గారు తుని నుండి వచ్చారు, వనజక్షి గారిని దేవుడు అద్భుతంగా

కాపాడారని ప్రభువును స్తుతించారు. వనజక్షి గారు వారి పరిచర్యలో ఇపుడు

అనేక రోగుల కొరకు ప్రార్థిస్తున్నారు. బలమైన శక్తివంతమైన సేవ చేస్తున్నారు.

ఇటివల భర్త గారితో కుమార్తె దగ్గరకు అమెరికా వచ్చి యు.ఇ.సి.యపఫ్ చర్చిలో

ఇంకా అనేక సంఘాలలో వాక్య పరిచర్య మరియు సాక్ష్యం పంచుకున్నారు.

స్థానిక విశ్వాసులను దేవుడు బలపర్చారు. వీరి సేవను దేవుడు దీవించాలని

ప్రార్థన చేయగలరు.

అందరిని దేవుడు దీవించను గాక. ఆమెన్

↑ పైకి / Back to top