సాక్ష్యం 21. హైందవ కుటుంబంలో జన్మించాను. గర్భం
వచ్చినపుడ కడుపులో భడను పొగొట్టుకొని గర్భ
స్రావాలతో దిగులుగా ఉండగా మా అన్న చెల్లి పాస్టు
గారిని పరిచ్యం చేసారు. క్రీస్తును రక్షకునిగా
అంగీకరింంచాను. ఇద్దరు మగ బిడ్డలు కలిగారు
10, 12 సం��లో కాలువలో పడి మరణించగా దేవుని
ఆశ్రయించి ఆదరించబడి సాక్షిగా జీవిస్తున్నాను
సిస్టు వెంకట లకీ� గారు,
కాకినాడ
ఫోను : 9640900546 ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణలేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కటటడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును. యెషయా 54:11
1. పరిచయం: ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు వెంకటలకీ�. నాకు ఇద్దరు మగ పిల్లలు కలిగారు. 10, 12 సంవత్సరాల వయసులో అనుకోని విధంగా కాలువలో పడి మరణించారు. ప్రమాదవశాత్తు ఇద్దరు భడడ్లను ఒకేసారి కొలోపయాను. నేను విగ్రహారాధన చేసేదాన్ని పూజలు చేసేదాన్ని నా చెల్లి స్థానిక పాస్టరుగ గారి కుమార్తె గనుక నా చెల్లి నాకు సువార్త బోధించగా నేను క్రీస్తును నవ్ముకున్నాను. ఆనకు వివాహమయిన తరువాత నా భర్తకు సోడాబుడిడ్ పగిలి ఎడమ కన్ను గుడిడ్గా మారింది. చాలా బాధపడాను, నా గర్భంలో భడడ్ సరిగా ఎదుగలేదు. నా బరత కన్ను పోయినపుడ ఉపాస్టరుగారికి మా అన్నయ్య కూరగాయలు ఇచ్చేవాడు. పాస్టు జోసప్ గారు, ఆమె సతిమణి వనజక్షి గారు చాలా ప్రేమగలవారు అని మా అన్న నాకు పరిచర్యం చేసాడు.
పుడపుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకునే దానిని. వారు నన్ను చాలా
ధైర్యపరిచేవాళుి. విగ్రహారాధనతో పాటు క్రీస్తును నమ్మిఅంతా ఒక్కటే అని
భావించేదాన్ని. నాకు గర్భ కావాలని కోరి ప్రార్థించుచుండగా యేసు ప్రభువు
వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నీవు చేస్తున్న విగ్రహారాధన మంచి కాదు,
యేసే నిజమైన దేవుడు సజీవుడు ఆయనను నవ్ముకోవాలని తెలిపాడు. వాక్యం
ద్వారా నేను గ్రహించగలిగాను. అప్పటి నుండి ప్రార్థించుటకు ఆరంభించాను.
ఆ తరువాత నెలకు గర్బ�వతినయ్యాను. ఒక బాబు పుటాటడు ఆ తరువాత
రెండుసార్లు గర్బ�స్రావం అయింది. ఆ తరువాత మరలా బాబు పటాటడు.
క్రీస్తును వెంబడించసాగాను. పాస్టు గారు ఇద్దరు పిల్లలకు పేర్లు పెటాటరు.
మేము జగగంేపటలో ఉండేవారం. తరువాత కాకినాడ వచ్చి స్థిరపడ్డాము.
చిన్న పని చేసుకునేదాన్ని అంగనువాడిలో ఆయాగా చేరాను. జి.ఒ. వచ్చింది,
భ.ఎ. చదివాను టీచరుగా ప్రమోషను వచ్చింది. నా భర్తకు కన్ను లేనందన
నాకు ఉద్యోగం లభించింది. బెాకా మందిరాకి వెళ్ళి ప్రార్థనలు చేసేదానిని.
పిబ్రవరి 6 తేది నా బిడ్డలు ఇద్దరు భడడ్లను సండేసాకలుకు పంపేాన్ని.
దేవుడు మమ్ములను పోషిస్తున్నాడు. నాకు భడడ్లను దేవుడే ఇచ్చారు గనుక
వారు దేవునిలో పెరగాలని దేవుని జ్ఞానం వారు నేరచుకోవాలని చాలా
ఆశించేదాన్ని డిపసంబరు 18 తేది చిన్న బాబు పుటాటడు. గరా�లు సరిగా
నిలువనపుడు దేవుని ప్రార్థించగా ఇద్దరు మగ భడడ్లను ఇచ్చాడు. దేవునికాపుదల
కొరకు నిత్యం ప్రార్థించేదాన్ని. గర్భఫలం దేవుడిచ్చిన బహా/మానం ఆయన
ఇస్తేనే పిల్లలు కలిగారు. మొదటి ఆదివారం చిర్చికి వెళ్ళాను బిడ్డలు
సండేసాకలులో ఉన్నారు లేదా ఆడుకుంటున్నారని నమ్మాను.
భడడ్లిద్దరిని ఒకేసారి కోలోపవుట :
నేను ఆదివారం ఇల్లు చేరిన తరువాత భడడ్ల కొరకు కనిపెటాటను
సమీపంలో ఉన్న కాలువలో పడి మరణించారని తెలిపారు. అధిక దుఖం
భారంతో కృంగిపోయాము. దేవుని సన్నిధిలో గడిపిన నాకు దేవుడు ఈ దు:ఖం
కలిగించినందుకు ఏడుపు ఆగలేదు. ఏమ ప్శ్నంచలేక మోకరించి ప్రార్థన చేసాను. ఎవరైనా నాభడడ్లను తీసురకళాిరా అని భ్రవుపడాను. పెఫైర్ పనివాళు ి బిడ్డలు బురదలో బోర్ల పడి ఉండగా చూచారు. పిల్లులు 7 నెలల్లో పుటాటరు కాబట్టి బలహీనంగా ఉండేవారు. డెంగయ జ్వరం వచ్చినపుడు దేవుడు బ్రతికించాడు ఈ సమయంలో ఎందు ఈ పరిస్థితి కలిగింది. నేను భడడ్ల ఆరోగ్యం విషయంలో ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. ఆరోగ్యం బాగలేకుంటే ఎమరె�న్సిలో చేర్పించి వైద్యం చేయించాము. ఈ మరణ వార్త విన్న సంఘస్తులకు పాస్టు గారికి నేను సరిగా తెలియదు. ఒక సారి సాక్ష్యం చెప్పాను. అది మాత్రమే తెలసు. నా భడడ్లను ఒక రోజు రిట్రీటులో చేర్పించాను 2021 డిసంబరులో పాలుగన్నారు. 2022 ఫిబ్రవరి 6 న మరణించారు. సంఘం ఎంతో ఆదరించింది. వారి ప్రేమను మాటల్లో వరిణంచలేను. నా పేరు చాలా మందికి తెలియదు. పిల్లలు జనవరిలో వాగ్దానాలు పొందారు నేను నేనే మవ్ములను ఓదార్చువాడను, దీరా�యష్ముంతులుగా చెపసదను. దేవుడు వారి మరణం వరకు కాపడుతా వచ్చారు. వారి ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించేవారం. పిల్లలను అంబులైనసులో తీసురకళ్ళి పోస్టుమారటం చేయించాము, పాస్టు గారు మా దగ్గర ఉన్నారు. సమాధి పెటైట, సమాధి కార్య్రకమాలు వార చూచుకున్నారు. ప్రతి దినం దేవుడు ఆహారం అందించారు. ఇద్దరు పిల్లలు ఆడుతా పాడుత ఉండేవారు. ఉదయం మొదటి ఆరాధనకు సిద్ధపడి వచ్చేవారు. నా జీవితంలో ఇట్టి విషాదాన్ని ఎందుకు అనుమతించాడని ఆలోచిస్తూ ఉంటను. డెంగయ జ్వరం వచ్చినపుడు కాపాడాడు ఈ సారి కాపాడలేకపోయారా అని ఆలోచించాను. సాక్ష్యం చెప్పుటకు మారెడిపల్లి పాస్టు గారితో వెళ్ళాను. పిల్లలు క్రిస్టమస్ కార్య్రకమాల్లో, వి.భ.యస్ కార్య్రకమాల్లో పాలుగనేవారు. గతంలో ఆట ఆడుకునే కారు కావాలని అడిగారు. పిల్లలు ఆయాసం ఉన్నందుకు చల్లని పదార్థాలు పెటైటదాన్ని కాదు. చిన్న బాబు చదువు క్లాసులో పఘస్టు వచ్చేవాడు. ఎవరో ఖరిదైన చారక్లట్లు ఇచ్చారు నా పుట్టిన రోజు చర్చిలో పంచాలని అడిగాడు. చాలా తెలివిగా మాట్లాడేవాడు అంతగా ప్రేమించిన
భడడ్లను దేవుడు తీసుకొని వెళ్ళాడు. కాని ప్రభువే నన్ను ఆదరిస్తున్నారు.
కాకినాడ వచ్చి ఇద్దరు భడడ్లను పోగొట్టుకున్నావు దేవుడు నీకు అన్యాయం
చేసాడని బంధువులు నిందించారు. చర్చికి వెళ�త దేవుడు చూడగలడా పిల్లలను
పట్టించుకోలేకపోయావా అన్నారు. నా హృదయంలో చాలా కృంగిపోయాను
నా భర్త కూడ నన్ను నిందించారు. నేను దేవునికి వ్యతిరకిని కాలేదు ఆయన
చితాతనికి లోబడాను. నేను బభరించగలను కాబట్టి దేవుడు నాకు ఈ బాధ
ఇచ్చాడని తలంచాను. ఈ సాక్ష్యం కాకుళ్ంలో పి.ఎ. సావామ గారి మందిరంలో
చెప్పాను. వారి దగ్గర నెహ్రూగారు వివరాలు తీసుకొని నన్ను ఇంటరువా చేసారు.
పాస్టు పి.ఎ. సావామ గారి మాటలు :
ఒక గొప్ప సాక్ష్యం వివరించగలను. ఒక తాపివేస్రీత భార్య వెంకటమ్మ
గారు అంగన్వాడిలో పని చేస్తున్నారు. కొత్తగా క్రీస్తును రక్షకునిగా సీవాకరించింది.
వారికి 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు గల బిడ్డలు ఉన్నారు. ఆమె
ఫిబ్రవరి మొదటి వారం ప్రభువు బల్ల కొరకు సిద్ధపడి మందిరానికి వెళ్ళారు.
బిడ్డలు సండేసాకలులో ఉన్నారని తలంచగా వారు కొనేరులో పడి మరణించారు.
వెంటనే టివి9 వాళ్లు వారి ఈ విధంగా మరణించారని రక్రైస్తవ్యం గురించి
చెడడ్గా ప్రచారం చేసారు. పోలిసులు స్థానికులు పలు విధాలుగా
మాట్లాడుచుండగా వారి తల్లిదండ్రులకు ఏవిధంగా జవాబు ఇవ్వాలో అర్థం
కాలేదు. వారు ధుఖంలో ఏమ మాట్లాడ లేకపోయారు. వీరు ప్రభువును నవ్ముట
బంధువులకు సమ్మతంగా లేదు. ఆమె మాటలను స్థానిక పాస్టు గారి రికార్డు
చేసారు. నేను బెాకా చిర్చికి వెళ్లగా ఆమె సాక్ష్యం నాకు వినిపింంచారు. ఆ
విడియో చూచి దేవుని బిడ్డలు ఇంత నిబ్బరంగా ఉండగలరా? ఇద్దరిని ఒకే
సారి పొగొట్టుకున్నది
ఆమె మాటల్లో : నేను దేవునికి ప్రతిరోజు ప్రార్థించేదాన్ని, ప్రభువా నీకు దగ్గర
నీజా�నంతో జీవించాలి అని చేసిన ప్రార్థనల పఘలితంగా బిడ్డలు శారీరకంగా
దూరమైనా ఈ లోకంలో పెద్దవారై పాపాలు చేసి భ్ర�షుటలయేయ దాని కన్నా దేవుని దగ్గర ఉండుట మాకు సంతోషమే అని తెలిపారు. టి.వి. వారికి మాటలు రాలేదు. వారి సామాను సర్దుకొని వెళ్ళిపోయారు. నా జీవితంలో దేవుడు అన్యాయం చేసాడని తలంచలేదు. ఆయన న్యాయవంతుడు, ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదని ఇంటరువాలో చెప్పాను. పిల్లలు పుటటకుండ ఆపరషను అయింది కానీ టైస్టుటయాబ్ ద్వారా పిల్లలు కలుగవచ్చిని విశాఖపట్నం డాకటర్లు అభయమిచ్చారు.మాకున్నఇల్లుఅమ్మమరలా భడడ్లను పందేప్రయత్నంలో ఉన్నాము. ప్రభువు మాపై దయతలచి ఒక భడను ఇస్తే చాలని ప్రయత్నం చేస్తున్నాము. ఈ సాక్ష్యం చదివిన వారంతా మా కొరకు ప్రార్థించండి. మా ఆదరణ కొరకు ప్రార్థించండి. విగ్రహాలు వదులుకొని సజీవుడైన దేవుని న్యావంతుడిని ప్రేమా సవారూపిని గాడింగా నవ్మాము. ఆయనే మాకు అండగా ఉన్నారు. ప్రభుబు మవ్ములను దీవించనుగాక. ఆమెన్
సాక్ష్యం 22. ప్రభువును వెంబడించని రోజుల్లో యవ్వనంలో
ఉండగా నన్ను పేరు పెట్టి సేవకు పిలిచారు ఆయన పిలుపు
వల్ల కృపకు ప్రేమకు సాటి ఎవరు లేరని పేదస్థితిలో పాట
రాసాను. సేవలో దేవునికి సాక్షిగా జీవిస్తున్నాను.
సిస్టు బైన్ని జాషువ గారు,
చెన్నయి, తమళ్నాడు
ఫోను : 845-267-8003, 914-346-5069
భయపడకుము నేను నీ దేవుడనైయున్నాను. యెషయా 41:10
1. పరిచయం:
ప్రభువు నామములో అందరికి వందనాలు. నా పేరు బైన్ని జాషువ
తమళ్నాడులో పేదకుటుంబంలో జన్మించాను. 2006 ఫిబ్రవరి 6న ప్రభువుకు
సమర్పించు కున్నాను. 15 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. ఒక రోజు
నేను మోటరు బైకు నడిపే సమయంలో రోడడు చాలా రద్దిగా ఉంది. అపుడు
దేవుని స్వరం విన్నాను నీవు ఎక్కడికి వెళుతున్నావు. నీ జీవితంలో నీ పిలుపు
మర్చిపోయావా? నీవు నా సేవకు సమర్పించుకో అన్న స్వరం ఇప్పటికీ నా
చెవులలో వినిపిస్తుంది. నేను సంఘకాపరి కుటుంబంలో జన్మించలేదు. పాటలు
పాడేవాడిని కాదు దేవుడు పిలిచాడు ఆ స్వరం విన్న వెంటనే రోడడుపై బైకు
ఆపాను. ఆ మురికి రోడడుపై మోకరించాను. నేను అక్కడే పాట రచించాను.
నీవెవరివో నీకే తెలసు నిను పోలిన వారెవరు ఆ పాట రాసాను. దేవుని
పిలుపు కృప పొందుటకు నేనేమ చేయలేదు. అయితే దేవుడు మనలను ప్రేమతో
కోరుకున్నాడు. దేవుని పిలుపు అందుకున్నపుడు నీవు స్పందిసేత ఆయన కొరకు
ఒక్క అడుగు ముందుకు వేసేత యేసయ్య వేయి అడుగులు ముందుకు వేస్తారు.
నా తల్లిదండ్రులు ధనవంతులు కాదు, నా పరిచర్య ప్రారంభంలో చిన్న గది�లో
అందరం నివసించేవారం వర్షం నీరు గదిలో నిండిపోయేది. ఆ రోజుల్లో ఈ పాట రాసాను. అంత పరిపూరణంగా ఉంటే బ్రతకడం వేరు, కాని వ్యతిరక పరిస్థితుల్లో ఎకుకవ ఆరాదించేవారంగా ఉండాలి. పిలువబడిన ఆత్మకు బలం లభిస్తుంది. ఎందరో మనలను నిరుత్సాహాపరిచే సమయంలో ఈ పాల రాసాను. నశించుటకు ఎందరో వేచియున్నను నశింపని పిలుపు నన్ను కాపాడినను ్రదోహాము నిను నడిపించినను నీ నిర్మల హస్తము దాచియుంచెను. యజమానుడా నా యజమానుడా నన్ను పిలచిన యజమానుడా నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వల్ల నేను నశింపలేదు నీ ప్రేమ ఎన్నడు విడువలేదు నీ కృప కాచుట వల్ల జీవించుచున్నాను. నీ ప్రేమ సాటి ఎవరు లేరు, మనుషులు మాసిన తలుపులు కొన్ని అయిననా నారకై నీవు తెరచినవి అనేకములు నా వేదనలో పరురగ్లగా నన్ను వెంటాడి నడిపింంచావు. నీ సేవ చేయించావు నా ఆధారమా నా దైవమా పిలచిన నీ పిలుపకు కారణం నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమకు సాటి లేరు ఈ పాటనే నా సాక్ష్యము. నీవు పరిమతమైన ఆశీర్వాదాల గురించి ప్రార్థించవద్దు పరిమతులు లేని ఆశీర్వాదము దేవుడు దయచేస్తాడు. నీ కొరకు మహిమానితవావైన పరిచర్య ఇవవాగలడు. గతంలో 2500 పాసుపోరుటకు డబ్బులు లేవు. కొన్ని సంవత్సరాలు డబ్బు కొరకు కనిపెటాటను. విమాన్రశయం కంప�ండు చేరి ఒక్కసారి విమానం ఎకాకలని అడిగాను. 25 దేశాలకు పైగా విమానంలో ప్రయాణం చేసే ధన్యనిచ్చారు. ప్రభువా నీ చేస్తానని తీరా�ణం చేసుకున్నాను యుత్ మీటింగులకు వెళ్ళడానికి 2రూపాయలు లేక 5 కీ.మ. నడిచి వెళ్ళాను 5 కి.మ. నడిచివచ్చాను.
చందా 50 పైసలు వేసేవాడిని. నా ే్నేమతులు బైకు నడిేపవారు నేను నడిచి
వెళ�ిటపుడు దాకుకనేవాడిని. 2 రూపాయలు లేవా అంటారని భయపడేవాడిని.
డబ్బు లంటే మంచి ్రడసు వేసుకుంటే బైకు ఉంటనే లెక్క చేసేవారు. దేవుడు
తోడుగా ఉండి నడిపించాడు. అదే రోడడుపై కొన్ని సంవత్సరాల తరువాత నా
పోస్టును బోధకుడినిగా సిద్ధపరిచాడు. నాకొరకు ఎన్నో తలుపులు తెరచి
దీవించారు. నా ఆధారము నా దైవము పిలిచిన పిలుపు ఉన్నతమైనది. దేవుడు
నమ్మదగినవాడు మవ్ములను దు:ఖనరచడానికి చెప్పడం లేదు. మనుషులకు
మాత్రమే బావ్రోదేకాలు ఉంటాయి. ఒక రోజు కుర్చొిని రాసేత మాటలు రావు.
దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మోకరించగా అవమాన
పరిస్థితిలో మంచి పాటను ఇచ్చారు. దైవ సేవలో దేవుని సేవించాలన్న ఆశ ఉ
ంటుంది. ఉల్లిపాయ టమాట తెలసు కదా కత్తితో కోయగా పని చేయలేదు.
మన పదును పెట్టబడిన కత్తిలాగ జీవించాలి. లోకమంతా ఆశీర్వాదకరంగా
ఉండాలి. లోకానికి ఆశీర్వాదకరంగా ఉపయోగకరంగా చేయగలడు. సమస్యలు
ఎకుకవైతే దేవుని బలం అధికంగా పొందగము. సమస్యలు ఎంత ఉంటే అంత
కృప మనకు లభిస్తుంది. విజయం దేవుడు దయచేస్తాడని నవ్మాలి. గతంలో
విభయస్కు వెళ్ళేవాడిని ర్స్నాతో పాటు భపసకట్లు ఇచ్చేవారు. దేఉడు మనతో
మాట్లాడిన సమయంలో ఏమ చేయాలి. ప్రవక్తల ద్వారా దైవసేకుల ద్వారా
తల్లిదండ్రుల ద్వారా మాట్లాడగలరు. వెంటనే ఆయన పిలుపుకు నేను
సపందించాను. నీవు దేవుని మాట వింటే పరలోకం నిన్ను గౌరవిస్తుంది. నా
పక్కన మురికి వాసన వచ్చే దగ్గర దేవుని స్వరం విన్నాను. రోడడుపై దేవుని
స్వరం విన్నపుడు అక్కడే మోకరించాను. ఎవరిని లెక్క చేయలేదు చిన్న ప్రార్థన
సమరపణతో చేసాను. మన ప్రార్థన అరపణతో కూడినదైతే సంతోషంగా
మార్చగలడు. మహిమ కరమైన ఆశీర్వాదం దేవుడిస్తాడు. కరోనా సమయంలో
ఆశీర్వాదకరంగా ఉంచాడు. ఎందుకు పరురగతతుతున్నానో మర్చిపోయాను.
అమ్మ నన్ను షాపుకు పంపి సరుకులు తెమ్మంది. చారక్లట్లు చూచి సరుకులు
తేవడం మర్చిపోయాను. దేవునిపై ఆధారపడవున్నాడు. నేను 12 రోజుల్లో బైబిలు ముగించాను. రోజుకు 12 గంటలు చదివేవాడిని. పూర్తి చేయాలని కాదు గాని దేవునితో సమయం గడపాలని కోరుకున్నాను. నా పాటలు ప్రజాదరణ పొందాయి. క్రీస్తు జయం ఏ రీతిగా ఇస్తాడో గ్రహించుకోవాలి. నేను దేవునిపై ఆధారపడకారంభించాను. దేవునిపై ఆధారపడుట వల్ల ఎతైతన ఉన్నత స్థలములలో నిలుపుతాడు. దేవుని బలం మీద ఆధారపడాలి. నన్ను బలపర్చివానియందే సమసతం చేయగలను. ఫిలి 4:13 నీ జీవితంలో దేవునిపై ఆదారపడాలి. క్రీస్తు ద్వారానే గొప్ప కార్యములు సాధ్యం అవుతాయి. నీ సామర్థ్యంతో కొంత దారం పోగలవు కాని దేవుని సామర్థ్యంతో అపరిమతంగా సాగిపోగలవు. యరోబాము ఇవ్రాఏలియుల రాజు యాదా వారు 4 లకషలున్నారు. ఇ్రశాయేలియులు 8 లక్షలు ఉన్నారు. యరోబాము గొప్ప శూరులను కలిగియున్నాడు. ఓడిపోయేది యాదావారన్నారు. ఇ్రశాయేలువారు యాదా వారి యెదుటనుండి పారిపోయిరి. దేవుడు వారిని యాదా వారిచేతికి అపపగించినందన అబీయాయును అతని జనులను వారిని ఘోరముగా సంహారించిరి. ఇశ్రాయేలు వారిలో అయిదు లక్షలమంది పరాక్ర్మశాలులు హాతులైరి. ఈ ప్రకారము ఇ్రశాయేలువారు ఆ కాలమందు తగిగంపబడిరి గాని యాదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేాతువుచేత జయ వెుందిరి.2దిన 13:18 యాదావారు దేవునిని ఆశ్రయించి విజయం పొందారు. నా పరిచర్యను మొదలు పెట్టినపుడు ఎవరు నాకు తోడు రాలేదు. దేవుని మీద ఆధారపడాను నేడు ఎందరో అభిమానులున్నారు. తమళ్ పాటలు వినువారు 2 లక్షల మంది ఉన్నారు కాని తెలుగు పాటలు రాయడానికి ఆరంభంచాను. నిన్ను అవమానపర్చినవారు సిగ్గునొందుదురు. నేను గతంలో ఇంజనీరుగా పని చేయాలని తలంచాను. కాని దేవుని స్వరానికి లోబడి దైవ సేవ చేయ దలిచాను. నన్ను సేవకు పిలిచినవాడు నమ్మదగినవాడు, మనము పోవు మార్గము క్లిష్టమైన
దేవునిపై ఆనుకొని జీవిసేత విజయమస్తాడు. ఎన్నడు సందేహాపడరాదు. దేవుని
ప్రణాళ్ళక మీద ఆదారపడాలి. ఆ పిలుపును నిర్లక్ష్యం చేసేత పాటలు రాసేవాడిని
కాదు. మన జీవితం ఏపాటిది? ఎందరో తలాంతులు గలవారు,
విద్యావంతులుండగా నన్ను ఎందుకు పిలిచాడో గ్రహిసేత ఎంత గొప్ప దీవెన
నాకచ్చారని కృతజ్ఞతతో, ఆరాధనతో దేవునిని సేవించగలుగుతున్నాను. దేవుడు
ఎందుకు దీవిస్తాడో నాకు అర్థం కాదు దేవుని ప్రణాళ్ళకను గ్రహించేవారంగా
ఉండాలి. నా హృదయంలో సేవా భారం పెటాటడు వారు విన్న వినకపోయినా
పాటలు పాడతాను అది నా నడిపింపు మనుషుల మాటలను అదిగమంచాలి.
దేవుని సవారంపై ఆధారపడాలి. మారగం ఎంత క్లిష్టంగా ఉన్నా ఆయన కృప
అభిషేకము మన మీద ఉంటుంది. అనేక ప్రాంతాలలో సాక్షిగా ఉండగలము.
అన్నింటిలో ప్రశస్తవైనది దేవుని పిలుపు అని నవ్మాలి. దేవుని కృపను బట్టి
పరలోకం నీవెంట ఉన్నదని ఆశ్చర్యపడగలవు. జీవితంలో అతి సామానయడనైన
నన్ను బలమైన గురితంపు గల సాక్షిగా ఉంచి అనేక ప్రాంతాలలో ఘనంగా
బోధకునిగా చేసిన దేవునికి సదా బుణసతుడనై యున్నాను.
గమనిక:
బన్ని జాషువ గారు తమళ్ ప్రాంతానికి చెందినవారు ప్రభువు స్వరంతో పిలిచి
సేవ చేయించుకుంటున్నారు గొప్ప అర్థవంతమైన పాటలు రాసారు
1. 2021లో నీ కృపయే
నను పిలిచిన దేవా నీవు లేనిదే నేను లేనయా
నేను జీవించనది నీ కృపయే చాలు
2. నీవు చూచవాడవు యెహోవా యిార యెహోవా నీవే కలలన్ని తీర్చువాడవు.
}హించువాటికన్నా
3. 2020లో రాసిన పాట
ఆయనే నీళ్ళపై నడిపించాడు గాలి సముద్దమును గద్దించెను మృతయంజయుై నిత్యం జీవించెను కాపాడు దేవుడు ఆయనే రక్షించు దేవుడు ఆయనే
4. 2022లో రాసిన పాట నీ పిలుపు వలన నేను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచినందున
5. నేను నడచిన బూమ కంపించి కూలిపోయినా నశించి పోయిన నాకు నీ రక్షణ నాకు ఆధారము నేను నమ్మవారుఉ ఒక్కరు లేకపోయినా నవ్మెుదను నాయేసు మాత్రమే
6. 2019లో నిను పోలినవారెవరు మేలు చేయు దేవుడవు నిన్నె నమ్మితినయ్యా నీవే నా జీవితమునకు ఆధారముగా చేసుకొంటివి.
7. బంగారం అడుగలేదు, వజ్రాలను అడుగలేదు ఆస్తు*్న అడుగలేదు అంతసతులు అడుగలేదు దేవుని పిలుపు మేరకు తెలుగులో తమళ్ంలో అరతవంతమైన పాటలతో విశ్వాసులను ప్రోత్సహిస్తూ దేవునిని మహిమ పరచుట విశేషము. తన జీవితంలో ఇచ్చే సందేశం�మటంటే దేవునిపై ఆధారపడాలి. దేవుని స్వరం విని దేవుని ప్రణాళ్ళకకు లోబడాలి. సాక్షిగా జీవించాలని దేవుని కృపను తోడుగా ఇస్తాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించను గాక. ఆమెన్
సాక్ష్యం 26. అన్య కుటుంబంలో జన్మించాను. తండ్రి
తాగుబోతగా ఉండగా నా కుటుంబం చాలా పేరికం
అనుభవించాము. నా తల్లి ప్రార్థన వల్ల విశ్వాసిగా
మారాను. కాన్సరు రోగంతో ఉండగా దేవుడు
సవాస�పరిచాడు. స్వస్థత వరముచ్చారు. ఆత్మ జాలరిగా ఉ
న్నాను.
సిస్టర్ కొర్నలి గారు,
మ్రదాసు
ఫోను : 9171362727
1. పరిచయం:
ప్రభువు నామమునలో వందనాలు నా సాక్ష్యము సాక్షి దీపాలు అనే శీరి�క
ద్వారా మ్రదాసులో ఇంటరువా ద్వారా ప్రభువు మహిమార్థం ప్రచురించు
అవకాశం కలిగి నందుకు దేవుని స్తుతిస్తున్నాను. నేను చెన్నైలో
ఉంటున్నాను. అన్య కుటుంబంలో జన్మించాను. మా ఇంటి పేరు గోవిందులు
అమ్మది బెంగళూరు. ఆమె క్రీస్తను నమ్మిన విశ్వాసి నాన్న పూజ చేసి ఇచ్చినా
ఏనాడు పూజకు సహాకరించలేదు, ఆమె ప్రార్థించుకునేవారు. మేము 6
మంది అన్నదవ్ములు గల పెద్ద కుటుంబం 8 మంది భోజనం చేయుటకు
సరిపడా ఆహారం ఉండేది కాదు. నాన్న మమ్ములను పట్టించుకునేవారు కాదు.
చాలా వ్యసనాలు కలిగి త్రాగుడుకు బానిసగా ఉండేవారు. అమ్మకు ఒకే చీర
ఉండేది. పిల్లలం ఎపుడు ఆకలి అని ఏడ్చేవారం. పరికంటి వారు కొంచెం
అన్నం పెడితే మాకు పెట్టి నీళ్ళు తాగేవారు. ప్రార్థన చేసుకోమని అమ్మ చెప్పేది.
నేను సాకలుకు వెళ్ళేవాడిని. అక్కడ మధ్యాహ్నాం భోజనం పెట్టేవారు. ఒక్కపూట
అయినా కడుపనిండా తినేవాడిని. మా ప్రాంతంలో భడ్రి� మీద రిక్షా తోసినపుడు
15 పైసలు ఇచ్చేవారు. పచ్చడి విసతరాకులు కొనేవాడిని. మా ప్రాంతంలో చెతతకుండ�ల వద్ద ప్లాస్టిక� వసతువులు సేకరింంచి అమ్మగా 2 రూపాయలు వచ్చాయి. దానితో మా తవ్ముళ్ళ ఆకలి తీర్చిది. నా పెద్ద బాబు ఇంటికి సహాయపడగలడని నమ్మింది. కాని నేను మారిపోయాను. నాన్నపై చాలా కోపంగా ఉండేది. ఆయన మమ్ములను సరిగాగ పట్టించుకోనందన చదువులేక తిండిలేక చాలా బాధలపాలయయామని చాలా దు:ఖపేవాడిని. నేను పెద్దయయాక తాగుడుకు అటవాటయి మా నాన్నను కొట్టేవాడిని. అమ్మ కనిన కలలు ఆవిరి చేసాను. ఒకసారి టీ కొట్టులో గా�సులు కడగడానికి పనికి కుదిరాను. నేను పని చేస్తుండగా నా స్నేహితులు చూచి అవమానించారు. నేను పని మానేసాను. నాన్న ఎందుకు పనికి వెళ్ళలేదని కొటాటరు. నాకు బాధ కలిగింది. నేను ఆం్రదా బండి అనగా దొంగల బండి ఎకిక గాడారు చేరాను. చాలా ఆకలిగా ఉంది అన్నా చాలా ఆకలిగా ఉంది అన్నాను. నాతో పని చేయించుకొని కొంచెం పొంగలి పెటాటరు. ఆ జ్ఞాపకం మరువలేదు. నేడు క్రీస్తును నమ్మి ఆత్మీయంగా ఆర్థికంగా అభివృద్ధి పథంలో ఉంటా కారులో ప్రయాణం చేస్తూ దగ్గరగా ఒఒక హోటలు కోసం చూస్తే సమయంలో నేను గతంలో ఆకలితో ఉండగా భకషవుడిగి తిన్న హోటలు ఉంది. కన్నీటితో దేవుని స్తుతించాను. నా స్థితిని మార్చిన దేవుడు వందనీయుడు.
గతంలో గంధపు చెకకలు స్మగ్లింగు చేయువారితో పరిచర్యం కలిగింది. నాకు త్రాగుటకు మందు కావాలనే ఆశతో వారితో సహకరించి కుణణం మంగళ్ం అనే }రిలో పని చేసాను. నాకు 27 సంవత్సరాల వయసులో నా భార్య క్రీస్తును నమ్మిన స్రీత నా కొరకు ప్రార్థించేది. నేను కాళ్లతో తన్నేవాడిని. నేను బాగా తాగి ఇంటికి వచ్చాను. నా భార్య పరమార్శంచి సా�నం చేయించి పరండబైట్టింది. నేను బాగా డానసు వేసేవాడిని. నేను తాగిన ఉన్నపుడు రౌడీలు వచ్చి బాగా కొటాటరు. నా భార్య, మా తల్లి చర్చికి వెళ్ళారు. నాకు చాలా గాయాలు తగిలాయి. ఆ రోజులో పాస్టు గారు మా ఇంటికి వచ్చి గోపి గారు బాగున్నారా అని అడిగారు. తాగకపోతే నా శరీకంలో వణుకు వచ్చేది. ఆ
పాస్టు గారు 50 రూపాయలు ఇచ్చి చర్చికి ఆహ్వానించారు ఆ డబ్బుతో
ఆనందంగా మందు కొని తాగాను. మరలా డబ్బులు ఇస్తాడని చర్చికి వెళ్ళి
బయట నిలచున్నాను. ఆ సమయంలో ఒక దైవసేవకుడు వాక్యం సందేశం
అందిస్తున్నారు. అది విన్న తరువాత నా కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి. నేను
చాలా పాప కార్యాలు చేసాను. నా తల్లి భార్య భడడ్ల కొరకు ఏమ చేయలేదని
ఆలోచించాను. ఆదివారం చర్చికి వెళ్ళాను. సంక్రాంత్రి వరకు తాగుతాను
తర్వాత మానేస్తానని రాత్రంతా తాగాను. వాంతి చేసుకున్నాను. ఆ రోజు
మోకరించి ప్రార్థించగా చాలా పశ్చాత్తాపంతో దు:ఖం కలిగింది. నా మనసు
మారింది. కోపం పోయింది. నా తమ్ముళ్ళు నాపై కోపపడ్డారు. నాకు ఇద్దరు
్రిల్లలున్నారు. అమ్మ పిల్లలు నన్ను ఇంటిలో ఉండనీయలేదు. ఒక పెద్దావెు
70 సంవత్సరాలు వయసు గల స్రీత ఒక రాము అద్దెకు 250కు ఇచ్చింది.
దానిలో ఎవరో మరణించారని తెలిపారు. ప్రార్థించి అద్దెకు చేరాము. నేను
బయటికి వెళ్ళి ప్రార్థన చేయగా 2 రూపాయలు ఇచ్చారు. ఇంటి ఒకరు
వచ్చారు వారి కొరకు ప్రార్థన చేయగా 10 రూపాయలు ఇచ్చారు. తరువాత
ఒక రౌడి భార్య ఇంటికి వచ్చి ప్రార్థన చేయమని కోరింది. 50 రూపాయలు
ఇచ్చింది. చూచి ఆశ్చర్యపడాను. 10 రూపాయలు ఉన్నపుడు ఒక విశ్వాసి
వచ్చాడు తని అక్కరలో అతనికి ఇచ్చాను. నాకు 50 రూపాయలు దయచేసాడు.
రెండు సంవత్సరాలకు ఇద్దరు విశ్వాసులు చేరారు. తరువాత 30 మంది
అయయారు. అమ్మ తమ్ముళ్ళు సమాధానంతో వచ్చారు. మా స్థలంలో చర్చి 52
రోజులలో ముగించాలనుకున్నాము. మేము ఉపవాసం చేసాము. నాలుకపై
చిన్న కురుపు వచ్చింది. నొప్పి ఎకుకవైంది పాస్టు పేరుమళ్ళగారు ప్రార్థించారు.
నేను రిపోరుటలు తీసుకొని వెళ్ళగా నర్సు చూసి ఆశ్చర్యంగా చాసింది. నాకు
కాన్సరు వచ్చిందని తెలిపింది. కాన్సరు రిపోరుట చాసి ఏడుస్తారు కానీ మీరు
నవువాతున్నారు అన్నారు. దేవుడు సిద్ధ పరిచాడు ఆయన మహిమ కొరకు
జీవిస్తాను. చర్చి నిర్మాణం ఆగిపోయింది. నా పాపం వల్ల ఈ శిక్ష
వచ్చిందన్నారు. 2 నెలలు ఆసుప్రతిలో ఉన్నాను. ఒక వ్యక్తి కాన్సరుతో బాధపడుతుండగా నేను వెళ్ళిఅతని ఓదార్చాను. అతని దగ్గర వాసన వస్తుందని అతని భార్య రాలేదు నేను అతనికి సహాయ పడాను. అతను ఇంంజకషనుకు తట్టుకోలేక పడిపోయాడు. నేను ఆయనను ఎత్తి బైడ్ మీద పడుకోబైటాటను. నాకు క్యాన్సరు ఉందని తెలియదు. ఏం పని చేస్తారు అని అడిగాడు పాస్టు అని చెప్పగా ఇష్టపడలేదు. ఆయన క్యాన్సరు గడడ్ల నొపిప వల్ల గట్టిగా ఏడసతున్నాడు. ఇంజక్షను వేయమని అడిగాను వేసారు. ఆయన కాళ్ళు చేతులు కడిగాను. ఉదయాన్నే ఆయన లేచి కృతజ్ఞత తెలిపారు. ఇడ్లి తెచ్చి తినమన్నాడు. ప్రతి ఆదవారం మందిరానికి వెళ్ళాలని ప్ర్మిషను అడిగి వెళ్ళేవాడిని. రాత్రి వేళ్ ఒక సిస్టు ఏడసతూ కనిపించింది. నా భడడ్కు ఆరు నెలలు నా భర్త భడను చూచి 6 నెలలు అయింది. నిద్ద రావడం లేదు అన్నది. నేను ప్రార్థన చేసాను. ఉదయం నా కొరకు టిపఫిను తెచ్చి ఇచ్చింది. మీరు ప్రార్థన చేసాకా బాగా నిద్దపోయాను అన్నది. ఆసుప్రతిలో ముగ్గురు నవ్ముకున్నారు. ఒక వ్యక్తి ఆసుప్రతిలో చేరి 3 నెలలు అయింది. ఆపరషను చేయుటకు వీలు లేని స్థితిలో ఉన్నారు. నిజానికి వారి దగ్గర డబ్బులేదు. ఆపరషను వద్దన్నారు. వారికి సువార్త చెప్పాను. నాకు నాలుక కోసారు ఒక వారం �.సి.యులో ఉంచారు. ఒక వకఇత ఎదురై నా కాళ్లు పట్టుకొని కృతజ్ఞత తెలిపాడు. రిపోరుటలో నార్మలు రావాలని ప్రార్థించగా కాన్సరు లేదని డాకటర్లు తెలిపారు. నా భడడ్లను అనాధలుగా విడువక నన్ను కాపాడాడని దేవునికి వందనాలు తెలిపాడు. ఒక వ్యక్తి కుమార్తెను డాకటరుగా చదివించాడు. ఆమె కోతిలాగ ఉంది ఇలాకగ పుట్టిందా అని అడిగాను. యాక్సిడెంటులో తల చితికిపోయిందని తెలిపారు. ఇడ్లి కూడ ఇనడం లేదు. 20 సంవత్సరాలు రక్రైస్తవుడిగా ఉండి విశావాసం లేదా వదిలేయండి అన్నాను. ఇలాకగ ఉండనీయండి అన్నాడు. అవ్మాయి కొరకు ప్రార్థన చేసి ఇడ్లి తినమన్నాను. వాళ్ళ అమ్మ నాన్న వారం నుండి ఏమ తినలేదు. నీవు ఇడ్లి తింటే వారు కూడ తింటారు అన్నాను. కంఠం మాసుకుపోయింది. రెండు ఇడ్లిలు తిన్నది. బాగయితే దేవుని పరిచర్య చేస్తాను అన్నది. నాకు ఆపరషనుకు
ముందు 12 లక్షలు కావాలి గాయరంటి లేదన్నారు. గొంతు నరాలు కతితరించాలి
మాటలు రావు అన్నాడు. ఆపరషను చేసారు కోమాలో ఉన్నాను. }పిరి సరిగా
ఆడడం లేదు. నా తవ్ముడి దగ్గర నర్సు కాన్సరు అని చెప్పగా ఆశ్చర్యపడ్డారు.
నాకు టయాబులు పెటాటరు యాక్సిడెంటు అయిన అమ్మాయికి ప్రార్థన
చేయమన్నారు. నాకు మాట రాలేదు మాగ భాషలో చెప్పాను. నేను కోమాలో
ఉన్నాను. ఆ పాపతల్లి ఏడసతూ ప్రభువు కనికరించారు మంచి రిపోర్టు వచ్చిందని
తెలిపారు. నా పరిస్థితి బాగ లేదు కిమో ఇవ్వాలా రడియేషను ఇవ్వాలా అని
ఆలోచించే సమయంలో నేను ప్రార్థన చేసాను. డాక్టు గారు పరికష చేసి ఏది
అవసరం లేదన్నారు. ఇంట్లో 3 నెలల్లో కోలుకున్నాను. చేయి నోరు పక్కకు
వెళ్ళింది ప్రభువా నీ సేవ చేయాలంటే నా నోరు తెరువండి ప్రార్థించాను.
గట్టిగా యేసయ్య అన్నాను. మలేషియాలో నా సాక్ష్యం తెలిపాను. డాక్టు
నాలుగవ సేటజిలో ఉంది ప్రార్థించమన్నారు. నీరు ప్రార్థించి ఆమెకు ఇచ్చాను.
ఇండియా భోజనం తింటంటే మొత్తం తినింది. ఆరోగ్యం వచ్చింది. స్వస్థత
లభించింది. వెలుగు ద్వారా రోఇని ముటటగా బాగుపడింది. 52 రోజుల్లో చర్చి
పూరతయింది. దేవుని మహా కృప పామీద ఉంది. నాకు ఇద్దరు బిడ్డలు భకాం
చదివారు. పాపకు వివాహం చేయదలిచాము. నా తమ్ముళ్ళు నాతో సహకరించి
పరిచర్య చేస్తున్నారు. సేవలో ఆత్మ జాలరిగా ఉన్నాను. నేను కాన్సరు చెకప్
కొరకు వెళ్ళాలి గాని వెళ్ళలేదు. ప్రభువు మహా దయ వల్ల పేరికం నుండి
కాపాడి రక్షించి వ్యసనాల నుండి తప్పించి కాన్సరు వ్యాధి నుండి స్వస్థపరిచారు.
ఎన్నో అద్భుతాలు చేసారు ప్రభువు మహిమ పర్చబడ్డారు. దేవునికే స్తుతి
మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం ఆశీఆవాదకరంగా ఉండాలని అనేక
ప్రాంతాలలో సాక్ష్యం చెపుతన్నాను. వాక్య పరిచర్య సంఘం ఏరపడి ప్రభువు
సేవలో ఉన్నాను.
తమళ్ ప్రాంతంలో బాషతెలియని బ్రదర్ నెహ్రూగారు సాక్షి దీపాలు పేరుతో
ఎంతో ప్రయాసతో విజయవాడలో ఉద్యోగిగా ఉంటా ఆయా ప్రాంతాలలో
విశాఖపట్నం, కాకినాడ, మ్రదాసు మరెన్నొ మారుమాల ప్రాంతాలలో విభిన్న సాక్ష్యాలు సేకరించి ల్యాంప్ మనిస్రీట పేరున యాటాబ్లో అందిస్తున్నారు. ప్రత్యేకంగా అద్భుతమైన సాఓఆ్యలు అందించుటలో సహకరించిన నాకగంద్గారు తమళ్ ప్రాంతంలో మాడు సాక్ష్యాలు సేకరించుటలో హోటలు వసతి అందించుటకు తోడుగా వచ్చి సాక్ష్యలు చెేపపవారిని పరిచయం చేయుటకు సిద్దపరచిన కృషి అపారము. ప్రభువునందు ఏ చిన్న ప్రయాస అయినా దేవుడు ప్రతిపఘలం దయచేస్తాడు. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలనివారును ప్రభువు కార్యాభివృది�యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండుడి. దేవుడు అందరిని దీవించను గాక. ఆమెన్
సాక్ష్యం 27. మంచి రక్రైస్తవ కుటుంబంలో జన్మించాను.
బాల్యంలో సంతోషంగా గడిపాను. 10 వతరగతిలో నా
శరీరంపై తెల్లని మచ్చలు రాగ చాలా నిరాశలో
ఉండి దేవునికి ప్రార్థించాను. విద్యాభ్యాసం పూర్తి
చేసుకున్నాను. వేదనతో వివాహం కొరకు ప్రార్థించగా
మంచి విశ్వాసి భర్తగా దొరికాడు. మాకు భడడ్ల నిచ్చాడు
దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నాము.
సిస్టర్ రక. రక. ఐశ్వర్య నైసిల్ గారు,
రాజమండ్రి
ఫోను : 9171362727
వారు ఆయన తల్లు చూడగా వారికి వెలైగు కలిరగను. కీర్తన 34:5
1. పరిచయం:
ప్రభువు నామమునలో వందనాలు నా సాక్ష్యము వివరించు ధనయకై దేవుని
స్తుతిస్తున్నాను. ప్రతి వ్యక్తి జీవితంలో నిరాశను ఎదురొకంటారు. భవిష్యత్తు
కొరకు వ్యాధుల వల్ల, సమస్యల వల్ల నిరాశ తప్పదు. నా జీవితంలో నిరాశలో
జీవించాను. ప్రభువు నా స్థితిని మార్చారు. గొప్ప మేలులు చేసారు. నేను
చదివే రోజుల్లో నా శరీరంలో తెల్లని మచ్చలు ఏరపడ్డాయి. నా తల్లిదండ్రులు
చాలా బాధపడి అనేక మంది వైద్యుల దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అది బాగు
కాలేదు. సాకల్లో చదువులో సరిగా ఉండలేక బాధపేదాన్ని. దేవుడు నన్ను
మరువలేదు. నా ప్రార్థన ఆలకించాడు. నేను చదువుకు దారమయయాను.
అధికారులు ఇంటి వద్దనే చదివించ మన్నారు. మచ్చలు వరీరమంతా
పాకిపోయాయి. పప్రైవేటులో చదువు ముగించాను. నా వివాహ సమయంలో
తల్లిదండ్రులు వేదనతో ప్రార్థించారు. ప్రభువు మంచి కుటుంబంలో భర్తను
సిద్ధపరిచారు. ఆయన పేరు నైసిల్ గారు, మంచి విశ్వాసి మంచి మనసు ఉన్న వ్యక్తి. నేను పాటలు పాడే తలాంతు కలిగి ఉన్నాను. నా భర్త కూడ పాటలు పాడి దేవుని స్తుతించేవాడు. ఏది ఆశించలేదు. ప్రతి సీతకి తల్లి కావాలని ఆశ ఉంటుంది. బాల్యంలో మచ్చల బాధతో ఉండేదాన్ని. నేను గర్భఫలం కావాలని దు:ఖంతో ప్రార్థించేదాన్ని. చాలా నిరాశ నిహ్ర�పలలో గడిపాను. ప్రభువు తన చిత్తంలో తన కాలంలో ఉజ్జీవ సరభలు జరుగుచుండగా ప్రవచనాత్మకంగా నాతో మాట్లాడారు. అవ్మా, నీ ప్రార్థన ఆలకించాన నేను నీకు గర్భఫలం ఇస్తాను అని వాగ్దానం ఇచ్చారు. అద్భుతంగా రెండు నెలల్లో నాకు గర్భం వచ్చింది. సంతానం కలుగజేశారు. నాకు ఆదరణ ధైర్యం ఇచ్చారు. నాకిచ్చారు. నిరాశ పే సమంలో మంచి గాయకురాలిగా ప్రసంగీకురాలిగా సిద్ధపరిచారు యోసేపు జీవితంలో కష్టాలలో గండె నిబ్బరం కలిగి దేవుడి మీద ఆధారపడి జీవించాడు. ఒక దేశానికి అధికారిగా దేవుడు అతనిని దీవించాడు. యాకోబు తల్లి దగ్గర సాధువుగా జీవించే వ్యక్తిని తల్లి సలమా మేరకు ఏషావు దీవెనలు యాకోబు పొందుకున్నాడు. ప్రార్థన ద్వారా అన్న చంపుతాడన్న భయం కలిగినపుడు దేవునితో పెనుగులాడి ప్రార్థించి ఇ్రశాయేలుగా మారాడు. హేాబ్రీయులు విశావాసంతో ఉన్నపుడు అగ్నిలో పడవేసినా వారు భయపడలేదు. ధైర్యంగా భ్ర�ువు కార్యము చూచారు. బైబిలులో అనేకులు ఒంటరివాళ�ి బాధలు, శ్రమలు, నిరాశ నిహాృపహా, కృంగుదల ఎదురొకన్నవారు ఉన్నారు. నిశిదీ రాత్రిలో వెక్కి వెక్కి ఏడ్చినవార వారందరి చూచిన దేవుడు వారి స్థితి గతులు మార్చాడు. వారి జీవితాన్ని సృష్టికరతకు అపపగించుకున్నారు. వారి గమ్యం వారికి తెలియనపపటికీ తమ దేవునికి వారి గమ్యం తెలసునని నమ్మి ప్రార్థించగా }హించని గమ్యం చేరారు. మీరు వెళ్/ిచున్న గమ్యం తెలియక బాధల్లో నిరాశలో ఉన్నారా దేవునికి సమసతము సాధ్యమే యిర్మయా 29:11లో నేను మవ్మును గార్చి సంగతులు నిరీక్షణ గలవి నీవేలకొరకు ప్రణాళ్ళక దేవుడు కలిగి ఉన్నాడని నమ్మి విశావాసంతో జీవించాలి. నా జీవితం గమ్యం లేని స్థితిలో దు:ఖపూరితవైననా క్రీస్తు నన్ను జ్ఞాపకం
చేసుకొని ఇంటివద్దనే విద్యావంతురాలిగా చేసాడు. వివాహం చేసుకోవడం
కష్టమే అని తలంచగా ప్రభువు మంచి విశ్వాసిని తలాంతులు గల విశ్వాసిని
భర్తగా ఇచ్చారు. భడడ్ల కొరకు కన్నీటితో ప్రార్థించగా భడడ్లను ఇచ్చారు.
దేవుడు తగిన సమయంలో ఇస్తాడు గనుక నీరీకషణతో, విశావాసంతో వేచి ఉ
ండాలి. దేవుని చిత్తం కొరకు ప్రార్థించాలి. దేవుడు మవ్మును తనకు సాక్షులుగా
వాడుకొనుటకు అప్పగించుకోవాలి.
దేవుడు మవ్ములను దీవించను గాక. ఆమెన్
సాక్ష్యం 28. అన్య కుటుంబంలో జన్మించి బాల్యంలో పూజలు
చేస్తూ గడిపాను. పేరికంలో జీవించాము. నాన్న అకాల
మరణం వల్ల అమ్మ నన్ను అక్కను కష్టపడి పెంచింది. నా
బంధువుల ద్వారా క్రీస్తును నవ్ముకొని భక్తితో
వెంబడించాము. ఆత్మీయంగా ఎదిగాము. మంచి
భర్తను, పిల్లలను దేవుడు అనుగ్రహించాడు. నాకు సేవ
పిలుపునిచ్చారు. నేను నా భర్త సేవలో సాగిపోతున్నాము.
సిస్టర్ కరుణ గ్రేస్ గారు,
అనకాపల్లి
ఫోను : 7032805191 నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కీర్తన 103:1
1. పరిచయం: ప్రభువు నామములో వందనాలు నా సాక్ష్యము వివరించు ధనయకై దేవుని స్తుతిస్తున్నాను. నేను హిందా కుటుంబంలో జన్మించాను. విపరీతంగా పూజలు చేసేదానిని. నా పేరు భారతి క్రీస్తును నమ్మిన తరువాత నా పేరు కరుణ గ్రేస్గా మార్చబడింది. నా తండ్రి పేరు అట్ట బాబురావుగారు అమ్మ పేరు నాగమణిగారు. ఇద్దరు కుమారెతలు ఒక కుమారుడు కలిగారు. నేను రెండవ కుమార్తెను. తల్లిదండ్రుల మాటను బట్టి శివ పూజ ఎకుకవగా చేసేదాన్ని. కారితకమాసంలో మరెకుకవగా పూజలు చేసేదానిని. కారితక సోమవారం కొరకు అన్ని ముందుగానే సిద్ధపరచుకునేదాన్ని. స్వయంగా వత్తులు చేసేత దీవెన వస్తుందని నేనే వత్తులు చేసేదానిని. భవాని మాల నాన్నగారు తరచగా వేసేవారు. పూజ కొరకు అరటిపండ్లు, కుంకుమ, పసుపు, హారతి, వత్తి సిద్ధపరచి శారదా నది ప్రాంతం చేరదానిని. 101 వత్తులు చేసేదాన్ని తెల్లువారు జామున 4 గంటలకు ముఖానికి పసుపు రాసుకొని సా�నం చేసి మట్టిని తీసుకొని
విగ్రహాంగా చేసి పూజ చేసి హారతి ఇచ్చి హారతిని నీటిలో వేసి చంద్దుని చూచి
అరటి ఆకులో అన్నం తినేదాన్ని. దీపం నట్టిలో వేసినపుడు మునిగిపోగా
చాలా ఏడ్చాను. మా నాన్న బాగా ్రతాకగవారు. రోజు గొడవపేవాడు. నాన్న
తాగినపుడు అకారణంగా బాధించేవాడు. పిల్లలం ఇంటి నుండి పారిపోయి
తెలిసిన వారి ఇంట్లో పండుకొని ఉదయాన్నే తిరిగి వచ్చేవారము. మా బాధలు
తట్టుకోలేక అమ్మ మేము కలిసి తుని అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాము. అమ్మమ్మ
క్రీస్తును నమ్మిన విశ్వాసుల ద్వారా క్రీస్తును నమ్మి ప్రార్థన చేసుకునేది.
మందిరానికి క్రమంగా వెళ�్లది. మేము డిపసంబరులో వెళ్ళినందన ఆమెతో
పాటు మందిరానికి వెళ్ళాము. అమ్మమ్మ పేరు నర్సమ్మ గారు మంచి విశ్వాసిగా
జీవించారు. ఆ రాత్రి పూరిపాకలో ఆరాధనలో నేను అమ్మ, అక్క వెళ్ళాము.
మంచి భావం గల పాటలు పాడారు. నాకు చాలా ఆనందం కలిగింది. నేను
ఆ రక్రైస్తవ వాతావరణాన్ని చలా ఇష్టపడాను. పాటలు వింటున్న సమయంలో
ఒక స్వరమును విన్నాను. నేనే దేవుడను నేనే దేవుడను అనే మాటలు
వినబడ్డాయి. దేవుడు తనకు తాను నాకు పరిచయం చేసుకున్నాడు. చాలా
ఆశ్యర్యం కలిగింది, నాకు వింత అనుభవం నేను దేవుని కొరకు కనిపెటాటను.
నేను యేసయ్యను నవ్ముకుంటనని నిబంధన చేసుకున్నాను. నాకు తెలిసన
మాటల్లో ప్రభువా నీ మాటలను నమ్ముతున్నాను. నేను విగ్రమారాధన చేయను
నీవే నా దేవుడవు అని తెలిపాను. దేవుని రక్షకునిగా అంగీకరించాను. ఎవరికి
భయపడరాదని ధృడిడ నిశ్చయంతో ఉన్నాను. 2007లో నాకు దేవుడు
వాగ్దానమిచ్చాడు.
నా పరిశుద్ధ పరవాతమునకు నిన్ను తోడుకొని వచ్చెదను. వాగ్దానం పొందాను
దీనిని బట్టి దేవుని మహిమ పరుస్తూ దేవునిని స్తుతించాను. నా అనుభవం
గురించి ఎవరితో చెప్పుకోలేదు. అమ్మమ్మ గారి ఇంటి నుండి మా ఇల్లు చేరాను.
మా నాన్న పూజ చేసి వెళ్ళిన తరువాత టి.వి.లో వాక్యం వింటూ బలపడాను.
క్రీస్తును గురించి తెలసుకోవాలన్న ఆశ నెరవేర్చారు. మా నాన్న వ్యసనాల
వల్ల మరణించారు. అమ్మ కూడ దేవునిని నవ్ముకున్నారు. అమ్మమ్మ అమ్మను మందిరానికి నడిపించింది. నేను రహస్యంగా భక్తిని చేయుటకు ఆరంభించాను. నేను ఇంటరులో ఉన్నపుడు మామాలుగా చదివేదాన్ని కానీ దేవుని నమ్మి ప్రార్థించిన తరువాత నా చదువులో గొప్పగా చదువు దీవించగా భ.పి.సిలో ప్రథమ స్థానం పొందాను. తరగతిలో ప్రగతి పొందాను. కొందరు సొవ్ము ఇచ్చారు. ఇంటరు తరువాత నర్సింగు చదువాలనుకున్నాను. అప్లై చేసి రోజు ఆశతో ఎదురు చూచేదాన్ని. ఒక పుస్తకంలోొక వాక్యం రాసుకొన కంఠత పెట్టేదాన్ని. నర్సింగులో సీటు రాలేదు ఆ పుస్తకంలో ఒక మాట రాసాను ప్రభువా ఏది చేసినా నీవు నాకొరకు మంచిది చేయగలవని నమ్మాను. ఆ తరువాత వారంలో నాన్న మరణించారు, సీటు వచ్చాక నాన్న మరణానికి మరలా రావలసి వచ్చేది. అది వేలుగా తోచింది. మేము ఆర్థికంగా దీన స్థితికి చేరాము. బాల్యంలో రాయి తగిలి బుప్పి కట్టింది. అది పెరుగసాగింది. అది తీసివేయాలి అన్నారు. అది పెరిగితే చాలా ప్రమాదం అన్నారు. తగిన సమయంలో ఆపరషను చేయగా స్వస్థత పొందాను. మరొక సారి నా పండ్ల చిగురు నుండి రక్తం కార్సాగింది. ఆసుప్రతిలో శుభ్రం చేయించు కున్నాను. పండ్ల ఇరుకులకు కుట్లు వేసారు. స్వస్థత కొరకు ప్రార్థించాను. నేటి వరకు ఆరోగ్యంతో ఉన్నాను. నాకు మరొక బాధ ఆరంభవుయింది. నా రొవ్ముపై బుప్పి చూచి బాధపడాను. డాక్టు పరీక్షించి ఆపరషను చేయాలన్నారు. ఆపరషను వద్దు ప్రభువా అని ప్రార్థన చేయగా ప్రార్థన నానె రాయగా దేవుడు స్వస్థతనిచ్చాడు. బుడిపెను తీసేసాడు. అక్క టాచరుగా చేరింది. నేను కంప్యూటరు నేరచుకున్నందన చిన్న ఉదోగంలో చేరాను. వివాహాల కొరకు భారంగా ప్రార్థన చేసాము. మాకు ఒక చిన్న పెంకుటిల్లు ఉంది. అక్క పని చేస్తున్న సాకలులో ప్రధానోపాధ్యాయుడు కట్నం లేకుండా అక్కను వివాహం చేసుకున్నాడు. అమ్మమ్మ నా కొరకు సంబంధం చూడాలని ఫోటో ఇస్తుండగా ఒకామె మంచి సంబంధం గురించిం తెలిపింది. నాకిచ్చిన వాడా�నం చూడమని ప్రభువు తెలిపారు. 2 రోజులు నా వివాహం కొరకు ప్రార్థించాను. నాన్న లేకపోయినా దేవుడు ఏ లోటు రాకుండా పోషించాడు. కట్నం ఇవ్వకుండా వివాహం
జరుగాలని ప్రార్థన చేసాను. నాకు అద్భుతంగా దేవుడు వివాహం జరిపించారు.
నేను నా భర్త విశాకలో స్థిరపడ్డాము. నేను గర్భఫలం కొరకు ప్రార్థన చేయగా
నాకు గర్భఫలం దయచేసారు. డాక్టు సహాయం లేకుండా నార్మల్ డెలివరీ
జరిగింది. అందమైన పాపను ఇచ్చారు. చాలా బాధలు ఎదురొకన్నాము. యోసేపు
జీవితం జ్ఞాపకం చేసారు. సేవకు రావాలని ఆశించాము. అది కరోనా రెండవ
సారి వచ్చింది. జ్వరం వచ్చి తగ్గలేదు నా భర్త చాలా శ్రద్ధగా పరిచర్య చేసారు.
కరోనా రావద్దని ప్రార్థన చేసాను. ప్రభువు నాతో భయపడవద్దు మాట్లాడారు.
ఆసుప్రతికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నాను కరోనా పాసిటివ్ వచ్చింది.
నా భర్తకు, పాపకు కరోనా రావద్దని ప్రార్థన చేసాను. మాడవ రోజు
చాలా బలహీనంగా మారాను. పల్స్ 90 నుండి 50కి పడిపోయాయి. మరణం
చెందకుండా నేను బ్రతకాలి ప్రభువా అని ప్రార్థన చేసాను. వెంటనే పల్స్
నార్మకు చేరింది. ప్రబువు మాట ప్రకారం సేవ కొరకు పల్లెటూరు వెళ్ళడానికి
నిరణయించుకున్నాము. నా చిన్న పాప కూడ నాకు ధైర్యం చెప్పి ప్రార్థన చేసింది.
13 రోజుల తరువాత కరోనా పూర్తిగా తగిగంది. నా పాప నన్ను చూచి
ఆనందంతో ముద్దాడింది. నా భర్త ఉద్యోగానికి రిజైన్ చేసారు. నా పెద్దనాన్నగారి
అబ్బాయితో మాకు మాటలు లేవు. అన్నయ్యతో సమాధానం పొందాలని
ప్రార్థన చేయగా ప్రేమగా మాట్లాడాడు. నాకు రెండవసారి గర్భఫలం కావాలని
ప్రార్థించాను. నా చేతిలో ఒక పఘలం ఉంచినట్లు దర్శనంలో చూచాను. నా
భర్తతో చెప్పాను. అది ఆత్మ పఘలవెా, గర్బ�పఘలవెా తెలియదు అన్నాను. తరువాత
15 రోజులకు గర్భం నిలిచిందని తెలసుకున్నాను. దేవునికి మహిమ స్తుతి
చెల్లించాను. నేను రౌతులపుడి నుండి విశాఖ చేరి మరలా అదే గ్రామం
చేరాము. నాకు పరీక్ష చేయాలన్నారు. వి.డి.ఆర్.ఎల్ పరీక్ష చేయగా పాసిటివ్
వేసత అబార్షను చేయాలన్నారు. మరలా కనిపెడదాం అని ధైర్యం చెప్పారు.
ప్రార్థించుట ఆపలేదు. పరీక్ష రిపోరుట ఫోనుకు పంపారు. అసాధ్యాన్ని సుసాధ్యం
చేయగల దేవునికి రిపోరుట నెరగటివ్ రావాలని బారంతో ప్రార్థించాను. నీ సన్నిధిలో
సాక్ష్యం చెబుతాను అని మొఱ్ఱపెట్టాను. ప్రభువు నెరగటివ్ రిపోర్టు దయచేసారు నేను 9 నెలల గర్బ�ంతో ఉండగా ఉమ్మ నీరు తకుకవగా ఉంది అన్నారు. నొప్పులు లేవు అన్నారు భడడ్ బరువుగా ఉంది అన్నారు. నొప్పులు లేకుండా తగిన సమయంలో ఆయన కృపతో నార్మలు డెలివరి అయింది. చక్కని పాపను ఇచ్చారు. పాపకు కామెర్లు వచ్చాయి పాపను బాక్సులో పెటాటరు. కన్నీటి ప్రార్థనలో నా బలహీనతలను ఒప్పుకున్నాను. పాపను దేవుడు ఇచ్చిన జీవమును బట్టి జైస్సికా అని పేరు పెటాటను. ఆ పేరుకు దేవుని శక్తి అని అర్థం. మందిరంలో సాక్ష్యం చెప్పాను. కృతజ్ఞతతో నా జీవితాన్ని పాటగా రాసాను. నా కొరకు సేవ కొరకు ప్రార్థన చేయండి. లోకానికి వచ్చావా ప్రభువా అనయల నుండి లకొకచ్చావా లోకాశల నుండి లకొచ్చావా, నీవు ఎవరో తెలియదు ఒకపుడు నీ }సే తెలియదు నాకపుడు వ్యర్థంగా తిరిగాను వ్యరు�డనైపోయాను. తల్లిదండ్రులు వెుకికంది పూజలు చేసాను. నను రక్షించిన దేవా వందనాలు ప్రభువు అందరిని దీవించను గాక. ఆమెన్
సాక్ష్యం 29. పల్లెటూరులో విందువుగా జీవించాను
చదువు లేనందన డ్రైవరుగా పనిలో చేరి వ్యసనాలకు
గురయయాను. దురభ్యాసాలకు బానిసగా మారాను.
విశ్వాసుల 'ఉవార్త ద్వారా నా తల్లి రక్షించబడి నా కొరకు
ప్రార్థించగా రక్షణ పొందాను. దేవుడు నన్ను సేవలో
నిలిపారు.
బ్రదర్ సీటపెఫన్ గారు,
పఫిరంగిపురం
ఫోను : 9948432777
ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను
అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్దపు అగాధములలో నీవు
పడవేతువు. మీకా 7:19
1. పరిచయం:
ప్రభువు నామములో వందనాలు మేము మా తాతల కాలం నుండి
విగ్రమారాదికులం. అంకమ్మ దేవతను పూజించేవారం. నాన్న పేరు అంకమ్మ
తల్లి, అమ్మ పేరు సీతారావమ్మ ముగ్గురం అన్నదవ్ముళ్ళం. సత్య నారాయణ,
దురాగరావు, నా పేరు ఏడు కొండలు అని పేరు పెటాటరు, మాది కృషాణ జిల్లా
ఇబ్రహీం పట్నం మండలం, కేతన కొండ గ్రామము జీవనోపాదిరకై గుంటూరు
మర్చియూరడులో అన్నయ్యలు పని చేసేవారు. కొందరి విశ్వాసుల సువార్త ద్వారా
మా రెండవ అన్న, వదిన క్రీస్తును నవ్మారు. నీటి బాప్తిస్మం తీసుకున్నారు.
మందిరానికి వెళూత ఆత్మీయంగా బలపడ్డారు. నేను 10వ తరగతి వరకు
చదివిన తరువాత ముర�ా పని చేసేవాడిని. తరువాత మోటరు పని చేస్తూ
క్లీనరుగా చేరాను. 1995లో డ్రైవరుగా మారాను. ఆ తరువాత దురలవాట్లు
నేరచుకొని పతన మయయాను. అమ్మ కూడ క్రీస్తును నవ్ముకున్నది. మా దగ్గరలో సువార్త కూటములు పెటాటరు. ఆదరణ కర్తతో స్థాపించిన మాధయగారు మేనత్త మేనమామ పిల్లలము. మీటింగుల సమయంలో దారంగా వెళ్ళాను. నన్ను చూచి పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు. నేను కూడ పంతులు దగ్గరకు వెళ్ళి మాలపాడులో సీతరామయ్య అల్లుడు పురోహితుడుగా ఉండేవాడు. మా అమ్మ నమ్మిన దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడన్నాడు. మరి మీరెందుకు వెంబడించలేదని ప్రశ్నించాను. నీవు అడుగరాదు నేను చెపపకూడని సత్యాలు అన్నాడు. ఆయన శ్లోకాలు చెప్పాడు. అసతోమ సదగమయా, సమతోమ జోతిర్గమయా మృత్యోమ అమృతాంగమయా వివరించాడు. అసత్యంలో నుండి సత్యంలోకి నడిపించుట, చీకటిలో నుండి వెలుగులోకి నడిపించుట, మరణం నుండి జీవంలోకి నడిపించుట అని అర్థం. ఆ దేవుని గురించిం తెలసుకోవాలని ఆశించాను. నాలుగు శ్లోకాలు తెలిపాడు. దేవాది దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో కన్యక గర్భమున జన్మించాలి. ఆయన పరిశుదు�డైయండాలి అన్నాడు. అంతే కాదు ఒక చెట్టు కొతమ్మకు వ్రేలాడదీయబడి మేలుకు కొటాటలి అన్నాడు. ఆయన నిరో�షవైన, నిషకంలంకవైన రక్తం చిందించబడాలి అన్నాడు. ప్రాణం పెట్టిన మరణించి తిరిగి లేవాలి. ఆయనే క్రీస్తు అన్నాడు. ఆయననే నీ తల్లి ఆరాదిస్తుంది. ఆమె నమ్మిన దేవునిని నవ్ముకో అన్నాడు. ఆ మాటలు విని ఇంటికి వెళ్ళాను. ్రతాగుతానే కాసత ఆలోచించాను. ఇంటికి వెళ్ళిన తరువాత తల్లి ఏడసతూ నా కోసం ప్రార్థించుట చూచాను. మాథదయస్ స్నేహితుని ద్వారా ఒక పేద అవ్మాయితో వివాహం జరిగించాడు. దైవజనుడు మంచి వాక్యం చెప్పాడు. ్రతాఆగుడు పందికి కూడ నచ్చిదు మీరెందుకు తాగుతున్నారని ప్రశ్నించగా నేను త్రాగడం మానేసాను. నేను దొంగ లెక్కలు రాసేవాడిని మానేసాను. 5 వేలు ఖరచు పెట్టి మాథదయస్ తవ్ముడు సేవ చేసే వ్యక్తితో స్నేహంగా ఉండేవాడిని. ఆదరణ కరత మందిరానికి వెళ్ళి ఆ జీపు తోలేవాడిని. ఆ రోజుల్లో కమునిస్టులతో తిరిగాను. నాటకాలలో చేరాను. నేను 1994లో హిరో వేషం వేసాను. 2001లో నాకు వివాహం అయింది. 2002లో నీటి బాప్తిస్మం తీసకున్నాను. ఉద్యోగం మానేసి చిన్న వ్యాపారం చేసుకుంటా సేవకులను వెంబడించేవాడిని. 2005లో 5
మంది సేవకు సమర్పించుకున్నారు. ఆయా ప్రాంతాలకు సేవ కొరకు
పంపేవారు. నన్ను మాత్రం దారం పంపలేదు. జీపు నడపడానికి నేను
అవసరమయయాను. మునగపాడులో సేవకు పంపారు. 150 రూపాయలు
ఇచ్చారు. సంఘం లేదు ప్రార్థన చేయమన్నారు. భయ్యం ఇచ్చారు. ప్రతి చెటుట
దగ్గర కగదెలను కట్టేవారు. ఆదివారం చెటు�ట కింద పటాట కట్టి నేను నా భార్య
కూరచున్నాము. ్రడవ్ము కూడ లేదు చప్పట్లు కొడుతా ప్రార్థన చేయసాగాము.
ఏయిడసుతో బాధపడిన వ్యక్తిని మీ దేవునికి ప్రార్థన చేయండి అని ఒక చాపపై
పడుకో బైటాటరు. ఒక గంట ప్రార్థన చేసాము. ఆమె పేరు రమాదేవి. ప్రార్థన
చేసిన తరువాత లేచి కూరచున్నది. నీళ్ళు తాగింది. గతంలో ఆమె లేచి కూరచునేది
కాదు. వీపుపై గడడ్ ఉండేది. అది పగిలింది. ఎవరు దగ్గరికి రాలేదు. ఎవరూ
దగ్గరికి రాలేదు. ఆగడను చీము రక్తం కారుచుండగా
శుభ్ర� పరిచాము. ఆమె స్వస్థత ద్వారా ఆ ప్రాంతీయులకు నమ్మకం కలిగింది.
దగ్గరలో చిన్న స్థలం ఆ }రి వాళ్ళు చూపారు. ఒక చిన్న పాకను ని]్మంచి
ప్రార్థన ఆంభించాము. మరొక రోగిని తెచ్చారు. ఆమెకు ప్రార్థన నేరాపము
పాక పరిచర్య చేయమని ఒప్పుకోమన్నాము. ఆమె మందు వాడుట మానేసింది.
ఆ పాక వర�కాంలో బభ్రదతనిచ్చింది. సమీపంలో ఉన్న ఇళ్ళు దర్శంచేవారం.
మెదడులో వుచ్చి గల స్రీత చాలా స్థలాలలో వైద్యం చేయించు కొనగా స్వస్థత
పొందలేదు. నా దీన ప్రార్థన ద్వారా స్వస్థత పొందింది. చాలా కాలంగా
పరిచర్యలో ఉంది. ఒక అమ్మాయికి రకత స్రావం కలిగింది. వివాహానికి పనికి
రావన్నారు. తల్లిదండ్రులు దు:ఖపడ్డారు. ప్రార్థన ద్వారా స్వస్థత పొందింది.
ప్రభు కుమారి కండకటరుగా పని చేస్తుంది. వివాహం అయింది దేవుడు కుమారుని
ఇచ్చాడు. మొదటి సాక్షి రమాదేవి. నా సేవలో రెండవ సాక్షి మెదడులో వుచ్చ
ఉన్న స్రీత స్వస్థత పొందింది. రకతస్రావం గల స్రీత బాగయింది. ప్రభు కుమారి
మంచి ఆరోగ్యం పొందింది. సతెతనపల్లిలో స్థిరపడింది. నాకు నాలుగు పసంట్ల
స్థలం ఇచ్చారు. చర్చి ని]్మంచాము. నాకు ఇద్దరు పిల్లలు కలిగారు. చాలా
అవమానాలు ఎదురొకన్నాము. స్థలం పల్లముగా ఉన్నందన 50 ట్రిపపుల
మట్టి కావాలన్నారు. 49 పూరతయిన తరువాత ఒక వ్యక్తి నరుకుతానని వచ్చాడు. పని ఆగిపోయింది. నన్ను బాదించిన వ్యక్తి ట్రాక్టు కింద పడి మరణించారు. డబ్బు లేదు, భయయం కూరలు ఉండేవి కాదు, మాథదయస్ గారితో మటింగులు చేయదలిచారు. ఆ రోజుల్లో నా భార్య ప్రసాతి సమయం వచ్చింది. ప్రమాద స్థితికి చేరింది. అన్నపూరణమ్మ డాకటరుగారు 30 వేలు అడిగారు. బసవ పూరణయ్య డాక్టు దగ్గరకు నా భార్యను తీసుకొని వెళ్ళాము. మందు ఇచ్చింది. నొప్పులు వచ్చిన కటుందని బలపర్చింది. మందులు 6 రూపాయలకు కొనిచ్చాను. ప్రార్థన చేస్తూనే ఉన్నాను. పాస్టుగా నన్ను పిలిచి సుఖ ప్రసాతి కలిగింది. మా పట్ల అద్భుతం చేసినందుకు దేవుని స్తుతించాము. నేను మీటింగులకు వెళ్ళాను. నా పాట అందరు పాడుట నాకానందం కలిగింది. సంతోషమే సంబరమే ప్రభు యేసు పుటాటడని పాట పాడారు. లారి పని చేసేటపుడు అసరభ్యతతో ముర�తవాంలో జీవించేవాడిని. ఒకసారి లారి లోడు తీసుకొని వెళు తండగా నానె ట్యాంకరు పెఫయిల్ అయింది. కి�నరుకు మంటలు తాకియి కాలకు మంటలు అంటుకోగా కాలు నరికేసారు కేరళ్ ఆసుప్రతిలో చేర్చాము. నేడు ఆ పని చేసినట్లు చేయలేము. క్రీస్తుకు ప్రార్థన చేసాను క్రీస్తును నమ్మితే వర్థిల్ల చేస్తాడని నమ్మాను. నా గత రోత జీవితాన్ని మధురంగా మార్చారు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవునిని రక్షకునిగా సీవాకరించండి. గమనిక : ఎడబాయని నీ కృప పాట రాసిన రచయిత మాథదయస్ గారు కృపా మనిష్ర్టి నిర్వాహిస్తున్నారు. ఆయన అనుభవాలనుండి పాటలు రాయగలరు. ఆధ్యాత్మికంగా అనేకులు బలపడుచున్నారు. 2017లో రాసారు. హైందవ కుటుంబం నుండి వచ్చారు. వీరి బంధువు స్లివెన్ గారి సాక్ష్యానికి ఆత్మీయ బలాన్నిచ్చారు. స్టివెన్ గారు చెడు వ్యసనాలతో ఉండగా క్రీస్తును నమ్మి అద్భత ప్రార్థనా శక్తితో అద్భుతాలు ఎదురొకని సంఘం ని]్మంచి సేవలో ఉన్నారు. ఆయన అనుభవాల ద్వారా అందరు క్రీస్తును నమ్మి సాక్షులుగా జీవించాలని అందరికి నవసకరించి చెపుతన్నారు. వీరి సేవను దేవుడు దీవించను గాక. ఆమెన్
సాక్ష్యం 30. పూజలు చేసే కుటుంబంలో జన్మించాను.
అందరు ప్రేమించాలని ఆశించి ప్రేమకు దూరమై
నిరాశలో ఉండగా బైబిలు పరిచయంతో విశావాసం తో
క్రీస్తును ప్రేమించాను. దరవానాల ద్వారా వాగ్దానాలు
ఇచ్చారు. ఇంజనీరుగా విదేశాలలో ఉద్యోగిని అయయాను.
ప్రభువు సేవ్రై పిలిచారు. విశ్వాసితో వివాహం జరిగింది.
సేవలో స్థిరపడ్డాము.
బ్రదర్ డానియేలు గారు,
రౌతులపుడి
ఫోను : 7032805191
యెహోవా నిత్యము నిన్ను నడిపించను. నీవు నీరు కట్టిన తోటవలైను,
ఎపుడు ఉబుకుచుండు నీటి }టవలై ఉందువు. యెష 58:11
1. పరిచయం:
ప్రభువు నామములో మీకు శుభములు. రౌతులపుడిలో సేవలో ఉన్నాను. నా
సాక్ష్యమును వివరించుటకు దేవుడిచ్చిన అవవకాశాన్ని బట్టి దేవుని
స్తుతిస్తున్నాను. విగ్రహారాధన కుటుంబంలో నుండి వచ్చాను. మా అమ్మమ్మ,
అమ్మ శివుని పూజించేవారు. అమ్మమ్మ ఉదయం నాలు గంటలకు లేచి సా�నం
చేసి 10 రూపాయల కాసు బుట్టు పెట్టుకునేది. హిందువుల పండుగ గొప్ప
పండుగగా చేసేవారం. నేను దేవుళ్ళ పండగకన్నా సాకలు పసలవులు కదా
అని ఆనందించేవాడిని. దేవుళ్ల గురించి అవగాహన లేదు పట్టించుకోలేదు.
నన్ను బలవంతంగా దేవాలయాలకు తీసుకొని వెళ్ళేవారు. నా జీవితంలో
మలుపు తిరిగిన సంవత్సరం 10వ తరగతిలో ప్రతి అవ్మాయి రక్రైస్తవురాలు
ఒక ఫోటో దగ్గర నాలుగు చకకలుండేవి. ఆకాశంలో దేవుడు కనిపిస్తాడని
తెలిపింది. ఆ అవ్మాయి మాటలు నమ్మాను. ఒకసారి సాకలు గోడపై ఒక ఆకారం చూచాను. అది యేసు ప్రభువు పటమని తెలిపింది. నా అనుభవంలో దేవుడిని చూచాను అన్న అనుబూతి కలిగింది. మా సవాకీయేలకు దేవుని గురించి అవగాహన లేదు. ఆ రోజు మా వాళ్ళకు యేసును చూచానని తెలిపాను. ఆ పటం చూచుటకు ఆరంభించాను. నాలో ఒక ్ర్రేర పణ కలిగింది. రోజు ఇంటిలో 10 రూపాయలు ఇచ్చేవారు. దానితో సిలువ ఉన్న చైను కొన్నాను. రోజు నావెుడలో ఆ సిలువ ఉన్న గొలసు వేసుకునేవాడిని. ఎవరు చూడలేదు అనుకున్నాను. ఒక రోజు చొకాక విప్పినపుడు మా తాత చూచి నీవెుడలో సిలువ ఎందుకు ఉందని ప్రశ్నించారు. యేసు ప్రభువును చూచాను ఆయన సిలువ అన్నాను. నీకు కూడ చూపుతాను అన ఆపటం చూపించాను. ఆ కాగితం తాఆతయ్య చింేపసారు. నాకు కోపం వచ్చింది. అన్నం తినలేదు. తకుకవ జాతివారు ఆరాధించేవారు దేవుడు మనకు వద్దని తెలిపారు. నేను సిలువ తీయను అని చెప్పాను. కొట్టినా తిట్నిఆ సిలువ తీయలేదు. నా చదువు పూర్తి చేయుటకు ఇంజనీరింగులో చేరాను. నా దగ్గర పారకటు బైబిలు ఉండేది. దానిని నవసకరించేవాడిని. ఆ బైబిలులో క్రీస్తు గురించి నాకు తెలియదు. నాకు చక్రి అనే స్నేహితుడుండేవాడు. తరచగా పందెం వేసుకునేవవారం. అతను నాకు ఒక మాట చెప్పేవాడు. అతని దేవుడు గొప్పవాడు మనం ఓడిపోతాము అనేవాడు. నేను 8వ తరగతి బుజ�రాజ పాలైం రక్రైస్తవ పాఠశాలలో చదివాను. ఒక అవ్మాయిని ఇష్టపడాను ఆ తరువాత సాకలు మారాను. అది ్రేప అనుకొని 7 సంవత్సరాలుగా ప్రేమించాను. ఆమె ఒ్ర చెప్పింది, తరువాత ఆమె దారవైందని దేవునితో చెప్పుకునేవాడిని. చాలా ప్రార్థించాను జవాబు రాలేదు. యంటైక�లో చేరాను. మా }రిలో చదువు సరిగా లేదని అమ్మమ్మ దగ్గర విశాఖలో ఉండి చదివాను. అనుకోని రీతిగా మా తల్లిదండ్రులు క్రీస్తు విశ్వాసుల సువార్త వల్ల నా తల్లిదండ్రులు అమ్మమ్మ అనుకోని రీతిగా గొప్ప పూజలు చేసేవారంతా క్రీస్తును నమ్మి వెంబడించుట చూచి ఆశ్చర్యపడాను. వారితో నేను కూడ చర్చికి వెళ్ళి ఆరాధనలో పాలుగనేవాడిని. ఒకరోజు ఆదివారం చర్చికి అందరం వెళ్దాము రమ్మని తెలిపారు. నా పాత ే్నేమతులను చూడాలని ఉదయాన్నే బయలు దేరి వెళ్ళాను. రౌతులపుడి నుండి విశాఖ బయలుదేరాను.
నేను నామకార్థ రక్రైస్తవుడిగా ఉండేవాడిని. ఉదయాన్నే 5 గంటలకు
బయలుదేరాను. బండి చాలా సీపుగా నడిేపవాడిని. 120 కిమీ. 2 గంటల
30 ని��లలో వెళ్ళవచ్చు గాని నా సీపడును బట్టి 1 గంటల 30 ని��లలో
వెళ్ళేవాడిని. చిన్న గాప్లో ప్రమాదం తప్పించుకున్నాను. నా బైకు బసును
తగిలి వెనుక టై�రులో ఇరుకుకంది. యేసయ్య అని గట్టిగా అరిచాను. చిన్న
సందులో స్గభాగం వెళ్ళాను. బససు డివైడరు వైపు తిప్పారు. దేవునికి
వెు�పెటటగా నన్ను రక్షించాడు. నాకు హెాల్వెుట్ ఉంది అది ఎగిరిపోయింది.
తలపై కుట్లు పడ్డాయి. దేవుడు కాపాడాడు కానీ దేవునితో పరిచయం లేదు.
మరొక అవ్మాయితో ప్రేమలో పడాను. అమ్మ నాన్న నేను ప్రేమ నుండి
బయటికి రావవాలని ప్రార్థించేవారు ఆ దేవుడే అవ్మాయిని నాకిస్తాడని
ఆశించాను. నారకవరు ప్రేమ పంచేవారు లేరా అని బాధపడాను. ఆ అవ్మాయి
నన్ను వదిలి వెళ్ళిపోయింది. నిరాశలో ఉన్నాను యం.టైక� పూరతయింది. నాకు
ఉద్యోగం లభించిననా మనసు పెటటలేని డిపప్రషనులో 2 నెలలు జాబు చేసాను.
ఇల్లు చేరి ఖాళీగా గడిపేవాడిని తల్లిదండ్రులు దిగులు పేవారు. నీవు ఎక్కడ
స్థిరంగా పని చేయువా అని తల్లిదండ్రులు అడిగారు. నేను పొగరుగా
అహాంకారంతో మాట్లాడేవాడిని. అమ్మ నాన్న నా కొరకు దు:ఖంతో
ప్రార్థించేవారు. నేను ప్రేమంచిన అవ్మాయి ప్రేమ నాకు దగగలేదని చాలా
వేదనపడాను. గడ్డం పెంచుకొని నిరాశకు లోనయయాను. దేవుడు క్లో కనిపించి
చక్కని వాగ్దానముచ్చారు. శావాశవాతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను.
అందరికన్నా ఎకుకగా ప్రేమిస్తున్నాని తెలిపారు. చాలా దర్శనాలు ప్రభువిచ్చారు.
నేను వాటిని ఏ్రేక్షించాను. తరువాత ప్రభువు మరొక దర్శనమిచ్చారు. నాకు
ఒక టిరకట్టు ఇచ్చి విమానం ఎకకవున్నారు. మా అమ్మకు కలలో అదె
చూపించారట. అబుదాభ నుండి నాకు లైటరు వచ్చింది. వారు ఇంటరువా
చేయగా పసలుకుట అయయాను. ఇక్కడ ఉంటే కుమలిపోతావని క్రీస్తు నన్ను దుబాయి
పంపారు. దుబాయిలో శుక్రవారం పసలవు ఇచ్చేవారు. 70 వేల జీతం
వచ్చేది నారకవరు స్నేహితులు లేరు. చాలా దేశాల నుండి ఉద్యోగం చేయుటకు
వచ్చేవారు. నా ఒంటరి సమయంలో నా బైబిలు సరవాసవాంగా భావించాను. మత్తయి సువార్త నండి చదువుటకారంభించాను. క్రీస్తు దేవుడని తెలసుకోగలిగాను గానీ ఆ క్రీస్తు ఔన్నత్యము ఎందుకు దేవుడయయాడో అర్థం కాలేదు. వాక్యమే నాకు బోదించసాగింది. వాక్యం చదువుటకు చాలా ఆసక్తిగా ్రపీతికరంగా ఉండేది. చర్చికి నామకర్థంగా వెళ్ళాను. విదేశం వచ్చిన తరువాత ప్రభువును ప్రేమించుటకారంభించాను. వాక్య పఠనం నాలో ఆసక్తిని భక్తిని పెంచాయి. క్రమంగా ఆఫీసుకు వెళ్లనపుడు మధ్యాహ్నాం, సాయంత్రం ఎకుకవగా ప్రార్థనలో గడిపేవాడిని. అడుగు బయటికి వేయాలన్న ప్రార్థన చేయాలనే తలంపు కలిగింది. బైబిలు చదువుట వలన ఆత్మీయంగా ఎదిగాను. దానియేలు లాగ ప్రార్థించేవాడిని. క్రమంగా నా ఆలోచనలు తలంపులు అన్ని మారిపోయాయి. ఇంటికి ఫోను చేసి ప్రేమగా మాట్లాడేవాడిని. నాలో చాలా మారుప కలిగిందని తల్లిదండ్రులు గ్రహించారు. నా జీతం సంవత్సరానికి 100 దెనారాలు పెంచేవారు. నాకు నచ్చక జాబుకు రిజైన్ ఉత్తరం అందించాను. కావాలిటి కంట్రోలు ఇంజనీరుగా పని చేసేవాడిని. ఆ ప్రాజైకుట వివరాలు నా దగ్గర ఉండేవి. వేర ఉద్యోగం ఉందా అని అడిగారు. జీతం లక్ష రూపాయలకు పెంచారు. తరువాత సంవత్సరం ఇంక్రివెంటు తకుకవ ఇచ్చారు. రిజైన్ ఉత్తరం ఇవ్వగా వెళ్ళవద్దు అన్నారు. అందరితో మాట్లాడే అవకాశం నాకిచ్చారు. నాలుగవ సంవత్సరం రిజైన్ చేసాను. పై అధికారి నా గురించి తెలసుకొని లక్ష యాభైవేలు పెంచారు. 6 నెలల ముందు నాకు వివాహం జరిగింది. 2014లో అమ్మకు నీ కుమారుడు పరిచర్య చేయాలని తెలిపారంట. వివాహం అయిన తరువాత సేవకు సిద్ధంగా లేను. నాకు కలలో వచ్చే ప్రతి దర్శనం రాసుకునేవాడిని. మొదటి దర్శనంలో వివాహం తరువవాత 2014లో సేవ అని తెలిపారు. పోలీసు ్రడసులో సేవకు వెళుతన్నట్లు చూపారు. దర్శనం వచ్చినా నేను అంగీకరించలేదు. 2016లో వివాహం జరిగింది. ఆ తరువాత జీతం లక్ష 80 వేలు అయింది. దుబాయి వెళ్ళి కొంత డబ్బు సంపాదించి సేవ చేయాలని దుబాయి చేరాను. డబ్బు వచ్చినా నాలో శాంతి లేదు. తిరిగి ఇండియా వచ్చి విశాఖలో 30 వేల జీతంతో ఉద్యోగంలో చేరాను. చాలా
బాధంలలో ఉండగా ప్రార్థన చేసుకునేవారం సంవత్సరానికి 10 వేలు పెరిగి
లక్షా రూపాయల జీతం వచ్చేది. నా పనిలో 3 సంవత్సరాలు కష్టపడాను.
నెలలో ఒక్కరోజులో 200 రూపాయల భర్యాని తినాలని ఆశించాను. నెమ్మదిగా
ప్రార్థనలో ఎదిగాము. విశాఖలో 6 సంవత్సరాలు పని చేసాను. అక్కడ కూడ
కావాలిటీ కంట్రోల్ వెునేజరుగా చేసేవాడిని. దేవుడు అభివృద్ధి పరచి ఆనందం
దయచేసాడు. ఆ తరువాత మాకు పాప పుట్టింది. అవసరాలు పెరిగాయి.
పప్రైవేటులో వాక్సిన్ వేయించాను చాలా ఖర్చయింది. మా తగిగంపు చూచి
దేవుడు దీవించాడు. ఉద్యోగం చేసి ఇంకొక పాప పుటాటక సేవ చేద్దాం
అనుకున్నాము.
అకస్మాత్తుగా నా భార్యకు జ్వరం వచ్చింది. నా స్నేహితుడు ప్రవీణ్తో
సంప్రదించాను. నన్ను పాపను దారంగా ఉంచారు. కరోనా అని
అనుమానపడ్డారు. బయట తిరికగ నాకు రావవాలి గాని ఇంట్లో ఉన్న నతకు
ఎలా వచ్చిందో తెలియదు. కోవిడ్ పరీక్ష పాసిటివ్ వచ్చింది. అమ్మ పాపను
వదలలేదు. నా పాపను చూసుకోవాలి, ఉద్యోగం చేయాలి. మేముండేది చాలా
చిన్న ఇల్లు నాన్నతో చెప్పగా ఇంటికి రమ్మన్నారు మేము ఇంటికి వచ్చేసాము.
నా భార్యకు ప్రత్యేకంగా భోజనం ఇచ్చేవాడిని. అమ్మ నాన్న సహకరించారు.
నా భార్య నన్ను పిలిచి నేను చనిపోతానేమో అని తెలిపింది. పాపను జాగ్రత్తగా
చాసకో అన్నది. ఆమెను ముట్టుకోలేను. బయటికి వెళ�ి పరిస్థితి కాదు.
పాపను తిటటకు అన్నది. ఆక్సిజన్ చూడగా 59కి పడిపోయింది. ప్రార్థన చేయగా
మనలను దేవుడు వదిలిపెటటడు అని నవ్మాను ఆక్సిజన్ 90కి చేరింది. సజీవుడా
క్రీస్తు మమ్ములను సజీవంగా కాపాడాడు. ఆమె చెప్పిన మొదటి మాట వెంటనే
మనం దేవుని సేవ చేద్దాం. ఉద్యోగానికి రిజైన్ చేయండి అని తెలిపింది.
మేము రెండవ పాప పట్టిన తరువాత వసతి చూసుకొని సేవ చేయాలని
తలంచగా దేవుని ప్రణాళ్ళక వేరు. నా ఆలోచనలు లోక సంబంధంగా ఉ
న్నాయని గ్రహించాను. మా ఆపఫ్సు కొత్త ప్రాంతం మారింది. గొప్ప చదువు
గొప్ప ఉద్యోగం తలాంతులుండగా ఎలా రిజైన్ చేస్తావు, అని నన్ను నిరుత్సాహపరిచారు అయినా నా రిజైన్ అప్లికేషన్ కోపంతో అంగీకరించాడు. సేవకు నిరణయించు కున్నాను. అపుడు నా భార్యకు రెండవ సారి గర్బ�పఘల మచ్చారు. 2021 సంవత్సరంలో నా డబ్బులు వదులుకున్నాను. జూలై 1వ తేది సంపూరణంగా దేవుని సేవకు సమర్పించుకున్నాను. పరిచర్యలో ఉన్నాను. భక్త శ్రీరాములు గారు నా ఆత్మీయు తండ్రి, చాలా ప్రోత్సాహాన్నిచ్చారు. అభిషేకం పొందాను. దేవునిలో ఎదిగాను. డిపసంబరు నాకు నా భడడ్కు లోపల ఉన్న భడడ్కు అభిషేకమచ్చారు. సాధారణ ప్రసాతినిచ్చారు. డాక్టు లేకుండానే డెలివరీ ఇచ్చారు. దేవునికే మహిమ కలుగును గాక. గతంలో క్రిరకట్ అనుభవం :
నాకు క్రిరకట్ అంటే చాలా ఇష్టంగా ఉండేది. నా యెడమ కాలు లింగవెుట్స పక్కనుంటాయి. కర్రతో కొట్టినట్లు దర్శనం కలిగింది. కలలో కర్రతో కొట్టగా కాలు }గుతుంది. తెల్లజామున లేవగా కాలు బాగయిందని ఆనందించాను. ఆ తరువాత రోజుల్లో బీచులో ఆడుకునే సమయంలో అలలు వచ్చి నాయెడమ కాలకు తాకగా కలలో దేవుడు కర్రతో కొట్టినట్లుగా నెరవేర్చాడు. ఒక్కడినే కాపడం పెట్టుకునేవాడిని. అమ్మమ్మ నా కాలను గమనించింది. కాలు బైణికింంది అని చెప్పాను. క్రిరకట్లఓ పడిపోయాను ఎడమ కాలికి డిపప తీసేసారు. ఆపరషను చేసి 12 కుట్లు వేసారు. తరువాత నేను ఆట ఆడుటకు ఆరంభించాను. మరలా కాలు జారింది. డాక్టు క్రిరకట్ ఆడవదు� అన్నారు. దేవుడు గతంలో కలలో క్రిరకట్ ఆడరాదదని చెప్పినా నిర్లక్ష్యం చేసినందుకు పదే పదే ్రశమలపాలయయాను. చివరకు విలువైన పాఠం నేరచుకున్నాను. ప్రతి విషయాన్ని ప్రతి తలంపును దేవుని చితాతనికి వదిలేసాను. అదే ఉత్తమమని గ్రహించాను. ఉద్యోగం, అహం, స్వంత చిత్తం అన్ని వదులుకున్నాను. నేడు దేవుడు మంచి సంఘమును మంచి విశ్వాసులను ఇచ్చాడు. దేవుని ఆత్మ ద్వారా నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. దేవుని సేవలో ఘనంగా వాడబడాలని మీరు ప్రార్థించండి. ఎంత గొప్ప విద్యావంతులైనా ఎంత గొప్ప జీతం సంపాదించినా సువార్త ప్రకటించే పాదాలు సుదరములని
సరిగా గ్రహించాను. క్రీస్తును సేవించుట గొప్ప భాగ్యమని క్రీస్తును సేవించు
ధన్యత అందరు పొందాలని నా దీన ప్రార్థన. దేవుడు మవ్ములను దీవించను
గాక. ఆమెన్