ముందుమాట (Introduction)
Introduction (English)
Dr. Martin Luther's 95 Theses in Telugu క మ
ప్రస్తావన
సత్యంపట్ల మక్కువతో, దాన్ని తేటతెల్లం చెయ్యాలన్న ఆశతో వేదాంత విద్య కళా సంస్క్రుతుల్లో ఆచార్యుడైన రెవరెండ్ ఫాదర్ మార్టిన్ లూథర్ అధ్యక్షతన ఈ దిగువ చెప్పబడ్డ అంశాలపై విటెన్ బర్గ్ లో బహిరంగ చర్చ జరుగుతుంది. ఈ సమావేశానికి రాలేనివాళ్లు తమ అభిప్రాయాలను వ్రాసి పంపొచ్చు.
మన ప్రభువైన యేసు క్రీస్తు నామంపేరిట ఇది జరుగుతుంది. ఆమేన్!
ఎాు.!
