Chapter 8 of 8

సాక్ష్యాలు 56–60

Photograph from page 120 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 120

సాక్ష్యం 56. ఆశ్చిర్యకరుడు – మన అద్వితీయ దేవుడు

- శ్రీమతి పరగస� టి.యస్.

అది క్రిస్మస్ కాలవు. 1992 డిశంబరు నెలలో సరవపపపంచం

వేడుకలతో బహు సందడిగా ఉంది. అందమైన అలంకర్ణ లతో

రంగురంగుల దీపాలతోరణాలతో ప్రతి ఇంటా క్రిస్మస్ చెట్టు

వెలుగులు విరజివ్ముతా ఉండే కాలం. అతి ప్రియమైన వారికి

బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడంలో ఆనందించే రోజుల్లో పాస్టర్ జాన్ భార్య డోరతికి

మంచి బహుమతిని అందజేసారు. సుతివెుతతని రంగుల కాగితాల రెపరెపల్లో అను

రాగంతో అందించిన ప్రేమకానుకను తెరచి చూడగా అది కత్ళ్మకంగా లి�తమెన�

సైన్బోరు. బంగారు రంగులో అక్షరాలు వెురుస్తూ కనిపంచింది. ''ప్రార్థన దావరా ఆశ్చిర్య

కార్యాలు సాధ్యవే!—— అమెరికాలో నాజెరిస ప్రాంతంలో ఒక వారువూల చిన్న సంఘానికి

కాపరిగా నున్న జాన్ దైవ భక్తి, విశ్వసము, ప్రేమగల దైవ సేవకుడు. వారి సంతానవు

దారంగా నివసించడం వలన బార్య డోరతి, తను వాత్రమే ఉంటారు. అనుకోని

రీతిగా జనవరి నెలలో వారు పశమను ఎదురోకవలసి వచ్చింది. క్రొత్త సంవత్సరంలో

ప్రత్యేక సందేశంలో యేహా�వాకు అసాధ్యవేదైనా కలదా! ''ప్రభువా నీవు మహాత్మము

గలవాడవు. ఆశ్చిర్య కారములు చేయు వాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా

దేవతలలో నీ వంటి వాడు లేడు. నీ కార్యములకు సాటియెన� కార్యములు లేవు కీర్తనలు

231 86:8) అనే అంశం మీద వాక్యమందించారు. డోరతి అందుకున్న క్రిస్మస్ బహుమతి, క్రొత్త సంవత్సర సందేశం దాదాపు ఒకే భావాన్ని కలిగి ఉంది. అదే వారికి గొప్ప అనుభవ పాఠాన్ని నేర్పింది. అద్వితీయ దేవుని ఘనపరిచే అవకాశ్న్ని కలిగించింది. ఒక ఆదివారం జాన్ ప్రార్థనా సహవాసానికి వెళ�ు సమయానికి డోరతికి జ్వరంగా వుండడంతో ఎపపటిలా ఆయనతో వెళులేక పోయినందుకు విచారిస్తూ ఇంట్లోనే ఉండిపోయింది. ఆయన ఇంటికి వచ్చేసరికి ఆమె పరిస్థితి దారుణంగా తయారయింది. తీపవ జ్వరంతో పాటు కండ్రరాలన్నీ వెలితిరిగిపోయి చెప్పలేనంత బాధలో వూలుగుంది. జాన్ వెంటనే ఆమెని ఎమరె�నీసకి తరలించాడు. చకచ్క అన్ని రకాల పరీక్షలు చేసేసారు. వాటి పఘలితం వింటే గుండెలు పిండేస్తాయి. సరియైన మందులేని ఆవ్యాధి పేరు పఫపబో మయాలి�యా దేవుని భక్తిలో సేవలో జీవితాన్నంతా ఆయనకు సమర్పించిన ఆ దంపతులకిది విశ్వస పరీక్ష. జాన్ ఇంత వరకు తను చేసిన ప్రసంగాలను కార్య రూపంలో పెటేట సమయమిది అని గ్రహించాడు. విశ్వస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని గాడభంగా నవ్మేవారిలో జాన్ ఒకడు. సంఘం ఆయనతో ఏకీబభవిం చింది. అంతే అందరూ కలిసి పట్టువదలని విశ్వసంతో రోగిగా ఉన్న డోరతి గురించి బలమైన ప్రార్థనలు చేయసాగారు. జాన్ తను డోరతికి బహుమతిగ ఇచ్చిన పసైన్ బోరును తవు ఇంటి వుందు వచ్చేవారు వెళ�ు వారు చదివేరీతిగా పెటాటడు. ఇపుపడు ఇంటి పని వంట కూడా తన పరిచర్యకి తోడైనా ఏవాత్రం విసుక్కోకుండా పసిపిల్లని సంరక్షించిన రీతిగా ఆమెకి పర్చర్య చేస్తున్నాడు. ఒకవైపు సడలని విశ్వసంతో పట్టుదలగా పపార్థిస్తున్నాడు. ఎంత విశ్వసిరకైనా శోధనలు, బాధలు వచ్చినపుపడ్ర భక్తిలో పహాచ్చుతగ్గులు ఎదుర్కొనడం సహజం గాని జాన్ విషయంలో వాత్రం అది తారువార్యింది. ఎందుకంటే భక్తిగల సహావిశ్వసుల సహకారం, ప్రేమ, అప్యాయతలు, భక్తి పూరితవెన� సందేశ్లు అతనికి చాలా ఊరటనిచ్చేవి. జాన్ నీవెన్నడు ఆశ్భావాన్ని వీడ్రకు మన దేవుడు ఆశ్చిర్యకరుడు. నీ ఆలోచనా సరళిని ఆత్యంత విశ్లంగా ఆశ్వాద దృకప్ధాలతో దేవుని ధ్యానిస్తు గడ్రపాలి. నీవెపుపడు మన సంఘం వారందరికీ ఎంతో ధైర్యాన్నిచ్చే ధైవ సందేశ్లనందించావు. క్రీస్తు పొందిన గాయాలలో మనకు స్వస్థత ఉంది. క్రీస్తు మీరు శక్తి పొందుతారు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. చూస్తారు అన్నారు కదా! చనిపోయిన వారిని వాటవాత్రంచే పబతికించిన ఆశ్చిర్యకరుడు, మనవు నమ్మిన సజీవుడైన క్రీస్తు అని తరచు ధైర్యపరిచేవారు. ప్రతి రోజు ఉదయం కాగానే జాన్ డోరతీ ఈ రోజు ఎలా ఉన్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అని ఆమె చెవిలో చెప్పేవాడు. జవాబు చెప్పలేని స్థితిలో మగతగా ఉన్న డోరతికి ఆ వాటలు వినిపించాయో లేదో కాని జాన్ వాత్రం నమ్మకంగా ప్రతిరోజూ చెపిపన వాటలే చెపూతండేవాడు. ఆమె బాధగా వూలిడం తప్ప వాట్లాడి చాలా కాలముప�ోయింది. ఇలా ఉండగా ఒక రోజు ఎపపటిలా జాన్ డోరతి ముఖాన్ని టవలుతో తుడుస్తుండగా ఒక అదభుతం జరిగింది. ఏమిటంటే డోరతి వాట్లా డింది. ఉలికికపడ్డాడు జాన్. ''జాన్ నేను తప్పక బాగవుతాను. అదభుతాలు చేసే దేవుడు

232

నాకు స్వస్థత నిస్తారు. మన విశ్వసాన్ని నిరీక్షణను సజీవంగా ఉంచాలి—— వెంటనే

గతవారం తను సంఘంలో ఇచ్చిన సందేశం గురతుకొచ్చింది. సమాజంలో వానక

ఏకమనససుతో ఎడ్రతెగక ప్రార్థించాలి. ప్రతి వ్యక్తి పేరు ఉచ్చిరిస్తు ప్రార్థించడం వేలు.

శ్రమలో నీవే శరణం దేవ అని సవయంగా ప్రార్థిస్తే దీవెనలు పపాపితస్తాయి. నీ చితతవేనంటా

ప్రార్థించాలి. కొన్నిసార్లు పఘలితం ఆలశ్యవెన�ా జవాబు దేవుని వద్ద ఉందని స్వస్థత నిచ్చి

ఆశచ్యకార్యాలను చేసిన దేవుని నమ్మి ఆయన భక్తుల దావరా చేసిన ఆశ్చిర్యకార్యాలను

గురతు చేసుకుంటా ప్రతి వ్యక్తి ఆత్మీయంగా పరిణతి చెందాలి. అదే క్రైస్తవ విశ్వస

జీవితం. నా ప్రాణమా నీవేల కృంగి యున్నావు? దేవుని యందే ఇంకను నిరీక్షణ

నుంచాలి. అని తనకి తానే చెపుపకుంటా జాన్ కారు చీకట్లో చిన్న కాంతి రేఖలా ఈ

రోజూ భార్య వాట్లడడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆము లేచి నడిచే రోజు కోసం

నిరీక్షించసాగాడు. అయితే ఆయన విశ్వసానికి సవాలుగా ఉన్నటుటండి డోరతి పరిస్థితి

విషమించింది. ఆమెను మరల ఎమరె�నీసకి తరలించాడు. డాకట్ర్లు మనుమటనే వైద్యం

చేయసాగారు మయింటింగ� రూంలో జాన్ రెండు చేతుల్లో తల పెట్టుకుని కళ్ళువూసు

కున్నాడు. వానసికంగా శ్రీరకంగా అలసిపోయిన అతనికి ప్రార్థన దావరా ఆశ్చిర్య

కార్యాలు సాధ్యవే అన్నదైవవాక్యంతో నున్న పసైన్ బోరు మదిలో వెదిలింది. వెంటనే

ప్రభువా నా ప్రభువా నా భార్యకు దయతో స్వస్థతనీయ గల సమర్థుడవు నీవే. నేను

సంపూర్ణింగా నిన్ను విశ్వసిస్తున్నాను. నేనేమీ పరిస్థితుల్ని వార్చిలేను. ఆశ్చిర్యకరుడవు

ఆలోచన కర్తవు బలవంతుడైన దేవుడవు మహాత్మ యము గల అద్వితీయ దేవుడవు నీవే.

నీకే వా ఇద్దరి జీవితాలు సమర్పిస్తున్నాను తండ్రీ ఆవేన్ చుటాట నిశ్శిబదంగా ఉన్న ఆ

సమయంలో చల్లని, మెల్లని స్వరం పిల్లగాలిలా అతని చెవిని సోకింది. నన్ను నవ్ముకో

జాన్కి పూర్తిగా అర్థమైంది. అది ఖచ్చితంగా ప్రభుని స్వరవే. స్వస్థతనిస్తానని ప్రభువు

తనకు స్పష్టంగా చెపాపరు. ఇంతలో లోపల గదిలో కలకలం వినిపించి లోనికి చూచాడు.

డోరతి కళ్ళు తేలవేసి మరణయాతన పడుతున్నట్లు కనిపించింది. అపుపడే వాగ్దానం

చేసిన ప్రభువు తన భార్యను తప్పక స్వస్థపరుస్థారన్న విశ్వంతో జాన్ చేతులు జోడించి

మరింత దీనంగా మురపెట్టుకోసాగాడు. అది ఫిపబవరి 11, 2005వ తేదీ సుదీర�సంవత్స

రాల జాన్ పరిచర్య అకుంఠిత దీక్షతో విశ్వసాన్ని సడలిపోనీయక సపర్యలు చేసిన

పఘలితంగా దేవుడు ఆ దీన సేవకుని ప్రార్థనలు ఆలకించి వాట ఇచ్చి నెరవేర్చిన అదభుతం

ఏదంటే ఆ రోజు ఉదాయాన్నే డోరతి పండుకుని దుపపటిలో చలనం ఆములో కదలిక

కళులో కాంతి, తలలో ఊపు అనుకోని రీతిగా వెనువెంటనే వారుప కలిగింది. జాన్

ప్రభువు నన్నుతాకారు. ఆశ్చిర్యకరుడైన క్రీస్తు మన విశ్వస నిరీకష్ణలకు జవాబిచ్చి నన్ను

పబతికించారు. నాకు ఆకలేస్తుంది. అంటా ఒకేసారి వాట్లాడడంతో జాన్కు ఆశ్చిర్యంతో

నోట వాట రాలేదు. వెంటనే పపెయిజ్ ద లారు అని ఆనందంతో అరిచాడు. ఆశ్చిర్యకరుడు

నా యేసు నా ప్రియ మిపతుడు అద్వితీయ ప్రభువు నా యేసు నా రక్షకుడు అని

233 కీర్తించాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆ దంపతులు కృతజ్ఞతగా సంఘమంతటికీ విందు ఏరాపటు చేసారు. వుందు తన అనుభవ సాక్ష్యాన్ని జాన్ ఇలా చెపాపడు. కీర్తనలు 86:8లో ఉన్నట్లు నా ప్రియ సంఘమా మీ రంతా ఏకమనససుతో ప్రార్థించి నన్ను బలపరచి నిరీక్షణతో నాతో పాటు ప్రయాణించి పఘలితంగా ఈ నాడు మనం దేవుని అదభుత కార్యాన్ని డోరతి జీవితంలో చేసిన క్రీస్తు ఎంతైన నమ్మదగిన వాడు. నా జీవితంలో క్రీస్తు సేవకై పిలుపును ఏ పరిస్థితిలో అందుకోగలాినో మీలో చాలా మందికి తెలియదు. అది నేను పదిపహానేళు ప్రాయంలో ఉన్నపుపడు ప్నేహితులతో నీటిలో బోటు షికార్లు ఈత కొటటడంలో సరదాగా కాలం గడిపపవాడిని. ఆ ఒక రోజు నేను డేవిడ్ కలిసి బోటులో కాసేపు షికారు చేసి ఈత కొటాటలనుకున్న సమయంలో ఒక పెద్ద రకరటం మమ్మల్ని వుంచెతితంది. దాని తీపవతకి వేవున్న బోటు తీరానికి చాలా దారం నెట్టివేయబడింది. వేము ఎంత ప్రమాదంలో ఇరుకుకన్నావో వాకు అర్థమయ్యేసరికి ఇంటికి చాలా దారవెుప�ోయావు. పిలుపుకి అందనంత దారంలో దాదాపు వారం రోజుల పాటు నిపదాహారాలు లేకుండి బోటులోనే ఉండిపోయావు. ఇపుపడు మీరంతా ఎంత ఆసక్తిగా పపార్థించారో వా తల్లిదండ్రులు వారి సంఘసుథలలో కలసి కన్నీటి ప్రార్థనలు చేసారు. నా తల్ల ప్రార్థనలో ఏవుడిగిందంటే ప్రభువా యోనాను చేప గర్బుంలో దాచి 3రోజుల తర్వాత అదభుతంగా పబతికించావు. వుగ్గురు పహాప� బాలురను అగ్ని నుండి ఆశ్చిర్యంగా రక్షించావు. మోషే దావరా అదభుత కార్యాలు చేయిస్తూ సముపదాన్ని పాయలు చేసి ఆరిన నేలను నడిపించావు. నా బిడ్డను పబతికిసేత నీ సేవకై హన్నా వలె సమర్పిస్తాను. ప్రభువా దయ చూపండి. నేను నా ప్రమాద పరిస్థితుల్లో బాల్యంలో వి.బి.యస్ లో నేర్చుకున్న పాటలన్నీ పాడుకుంటా జెల్లి చేపల్ని తింటా సముపదపు నీరర పతాగుతా దేవుని నుండి అదభుత కార్యాన్ని ఎదురు చూస్తూ గడిపాను. అంతలో తీరంలో ఉన్న గారులకి వా ఉనికి ఆధునిక పరికరాల దావరా తెలిసి వచ్చి మమ్మల్ని కేషమంగా ఒడుకు చేర్చారు. అపుపడు కూడా ఇదే రీతిగా కూటం ఏరాపటు చేసి సాకష్ ్యం చెపాపవు. నేను అమ్మ కోరిన రీతిగా దైవసేవకు అంకితమయయాను. నాడు, నేడు నా నమ్మకాన్ని బలపరిచిన నా ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. ఆ నాడు కూటంలో నా ప్నేహితుడు డెవిడ్ ఆలపించిన గీతం నా కిపపటికీ మదిలో వెదులుతా ఉంటుంది. ఇపుపడు కూడా నేను అదే పాట మీకందరికీ వినిపించాలని ఆశపడుతున్నాను. నేను యేసులో నడిచి వెళ్తాను నేనొకక్డినీ ఏమీ చేయలేను యేసుతో అన్నీ చేయగలను నా జీవిత నావ చెలరేరగ సముపదవులో నేనొకక్డినే ఏమీ చేయలేను నాతో కలిసి నడిచే అదభుత శక్తిగల యేసుతో అన్నీ చేయగలను ఇద్దరం కలిసేత నావ తీరం చేరుతుంది. యేసుతో అన్నీ చేయగలను నేను నమ్మిన నా అద్వితీయ దేవుడు సజీవుడు. ఆశ్చిర్యకార్యాలు చేయువాడు మహాత్మయము గల మహారాజు హల్లెలూయా హల్లెలూయా పరవశంగా పాడుతున్న జాన్తో కలసి సంఘమంతా గొంతు కలిపారు.

234

సాక్ష్యం 57. యెహా�"ాఈరే

హల్లెలూయా!

దేవునికి మహిమ కలుగును గాక. నాపేరు తాజుదీదన్ మస్హా. నిష్ఠ కలిగిన

వుస్లం మతసుథడ్రను. గతించిన దినాలలో నర్సింగ్ పట్నంలో వ్యాపారము ఇన్సాటల్వెంట్

వ్యాపారము, చిట్ఫండ్ వ్యాపారము, స్కవుల వ్యాపారము చేసుకుంటా చాలా

ఉన్నతమైన స్థితిలో జీవిస్తూ జీవిస్తూ ఉండేవాణ్ణి. ఆ సమయంలో నరీసపట్నం వస్దు

కమ్టిీకి నేనొక నెంబరుగా ఉంటా వా అల్లా అంటే చాలా భయభకుతలు కలిగి

జీవిస్తూ ఉండేవాణ్ణి. సిగిరెట్ కాల్చిన నా దేవుడు కోపపడతాడేమానని భయము కలిగి

జీవించేవాడిని. ప్రతి రాత్రి కూడా నా ఇద్దరి బిడ్డలని ''ఖురాన్—— చదివిస్తూ, నవాజు

చదివించడం నేర్పిస్తూ తదుపరి నా బిడ్డలు ఇదదరిని పడుకోబట్టెవాడ్ని. రంజాన్

వచ్చిందంటే 30 రోజులు ఉపవాసముండి, ఉపవాసము ఉండేవాళుని వా ఇంటికి

పిలిచి ఇప�ాతర్ విందు ఇస్తూ ఉండేవాడ్ని. చాలా ఉన్నతమైన స్థితిలో జీవిస్తూ నా పబతకు

ఇలారగ ఉంటుంది. అని అనుకునేవాణ్ణి విశ్ఖ జిల్లాలో ఎక్కడైనా వస్దు కడుతున్నారో

అంటే నా దగిరికి వచ్చిన వారికి సివెంట్ రూపంలో ఇసుక, ధనరూపంలో సహాయం

చేసాతండేవాడిని. కాని 2003వ సం�� వచ్చేసరికి నేను చేస్తున్న అన్ని వ్యాపారాలు

కూడా నష్టపోవడం జరిగింది. వడ�ుకి డబ్బులు తీసురకళిున వాళ్ళు మనుషులు

కనబడ్రకుండా పోయారు. �టీలు పాడుకుని డబ్బులు తీసుకున్నవారు తరువాత �టీల

డబ్బులు సరిగా కటేటవారు కాదు. అనేక స్కవులు పెడుతండేవాణ్ణి. స్కవుల్లో నా

దగిర పనిచేసేవాళ్ళు నా పేరు చెపుపకుని డబ్బులు వసాలు చేసుకొని తినేశ్రు. స్కవు

అయిపోయిన తరువాత వాళుందరికి నేను డబ్బులు ఇవవవలసి వచ్చింది. నేను

చేస్తున్నటువంటి అన్ని వ్యాపారాలలో కూడా నష్టపోయాను. నాకు నా డబ్బు ఇచ్చే

వారుకాదు కాని నేను ఇవవవలసిన వారు వాత్రం నా ఇంటికివచ్చి ఇశాటనుసారంగా

వాట్లాడేవారు. నా ఇంటికి వచ్చి ఎవరికి ఏ వసతువు అందితే ఆవసతువు తీసుకువెళ�ువారు.

నా ఇంటిలోని సొవ్ము అయిపోయింది. బ్యాంకు బ్యాలెన్సలు అయిపోయాయి. నా భార్య

తాలుకు వాత్రం ఇచ్చేవారుకాదు. ఒక్క దినాన నా ఇంట్లో బియ్యం లేక నా పిల్లలు

ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజనం చేయక సాయంత్రం నా దగిరకు వచ్చి

ఆకలేస్తుంది. డాడీ! అని చిన్న పిల్లవాడు అడిరగ సరికి నా దగిరికి తీసుకుని నా గుండెలు

బాదుకుని ఏడ్చాను. నా భార్యకున్న అనేక పటుట�ర్లలో ఒక పటుట�ర 5,000రూ��ల

�ర ఒక కి�ుశాపు దగిరకు వె�ు 5,000రూ��ల �ర 500రూ��లకు ఇచ్చి ఇంటికి వచ్చి

బియ్యం తెచ్చుకొని వంట చేసుకొని భోజనం చేస్తూ ఉంటే అపుపల వాళ్ళు వచ్చి మీరేమి

వానేసుకున్నారు బాగానే తింటున్నారు కదా! అని వా ఇంటికొచ్చి గొడవపడితే అదే

కంచంలో చెయ్యి కడిగేసుకుని లోపలికి వె�ుపోయేవాళువు. తినడానికి బియ్యం

ఉండేవికావు, 30,000రూపాయలు ఖర్చుపెట్టి వా అబ్బాయికి 2002లో ఫంకష్న్ చేశ్ను.

235 అదే అబ్బాయికి 2003వ సం��లో ఒంట్లో బాగోలేక హాస్పిటల్ తీసురకళ్డానికి రూపాయి లేక 3 దినాలు నా బిడ్డ కళ్ళు తెరమలేదు. నా బిడ్డ ఏవెప�ోతాడో అని భయపడి నా పదవ తరగతి సరిటఫిరకట్ను తీసురకళ్లి ఒక వ్యక్తి దగిర 100రూ��లకు తాకట్టు పెటాటను. నాబంధువులు, నా రకతస్ంబందీభకులు, నా ప్నేహితులు ఎవరికి ఏ కష్టవెుచ్చినా వుందుగా నా దగిరకు వచ్చి డబ్బులు తీసురకళ�ువాళ్ళు. కాని నా పపతికూలవెన� సమయంలో ఎలా ఉన్నావురా? అని అడిరగవారే కనబడలేదు. నా దగిర నుండి డబ్బులు తీసురకళిున వారు కూడా కనీసం ఫోన్ చేస్తున్నా ఎతేతవారు కాదు. రోజురోజుకి నా పరిస్థితి దిగజారిపోతూ ఉండేంది. నవువ అనేది ఎలా ఉంటుందో నా భార్య, బిడ్డలు నేను పూర్తిగా మరచిపోయావు. గుండెలు పగిలేటట్టు అరుస్తూ ''అల్లాబచ్చావో, అల్లాచ్చావో—— అని నేను నవ్ముకున్న నా 'అల్లా— నాకు సహాయం చేయలేదు. నేను చదివిన ''నవాజులు—— నాకు సహాయం చేయలేదు. రంజాన్ నెలలో నేను చేసిన దానధరా�లు నాకు సహాయం చేయలేదు. ఇంతటి శోధనలో నేనున్నపుపడు నరీసపట్నంలో ఒక రౌడ�ష్టర్ దగిరకు వె�ు వడ�ు అవసరంలేదు. అసలు వసాలు చేసి పెడ్రతారా! అని నేను బతివాలుకున్నాను. నా డబ్బులు వసాలు చేసి పెట్టండి. మీకు ఎంత కమ్షీన్ కావాలన్నా ఇస్తాను అని బతివాలుకుంటే నా పేరు చెపుపకొని డబ్బులు వసాలుచేసి తినేశ్రు. చటట వ్యతిరేకవెన� పనులకు నన్ను వాడుకోవడం జరిగింది. అతను చెపిపనవన్నీ చేసేత నా బాకీ వసాలు చేసి పెడ్రతాడని అతను ఏది చెపితే అది చేసేవాడిని. ఆ విషయం పోలీసులకు తెలిసి పోలీసులు వా ఇంటికి వచ్చి నన్ను కొట్టుకుంటా తీసుకువెళ�ువాళ్ళు. ఎన్నో కేసులలో ఇరికించాలని చూశ్రు. ఒక కేసు నిమిత్తం విశ్ఖ జిల్లాల్లోని చోడవరం పోలీసులు వచ్చి నన్ను కొడుతా తీసురకళాురు. వారు కొడుతన్న దెబ్బలకి ''అల్లా వుజె బచ్చావో! అల్లా వుజె బచ్చావో! అని అరుస్తూ కేకలు వేస్తున్నారు. నా ఒంటిమీద మచ్చిలు కనబడ్రకూడ్రదని ఒంటినిండా నీళుజల్లి మరి కొటేటవారు. కాళ్ళు, చేతులు చైన్తో కట్టి పైన ఒక కొకాకనికి వ్రేలాడ్రదీశ్రు. ఒక పక్షివలె వ్రేలాడుతుంటే అరికాళుల్లో, అరిచేతుల్లో, పొటటపై వారి ఇశాటనుసారముగా కొటేటవారు. వారు కొడుతన్నటువంటి దెబ్బలకు అరుస్తూ, కేకలు వేస్తున్నాను. అయయా! నారకం తెలీదు అని చెపిప బతిమిలాడినా ప్రే వినిపించుకోలేదు. వారు కొట్టి, కొట్టి నేను సృహాతపిప పడిపోతే కాళ్ళు, చేతులు విపిప క్రిందకు వదిలేసి వెళ్ళిపోయారు. కదలలేని స్థితిలో, కూర్చోిలేని స్థితిలో, పడుకోలేని స్థితిలో ఒక శవంవలె పడిపోయానకక్డ్ర. గుండెలు బాదుకుని ఏడుస్తున్నాను. ఏంటి నా పబతుకిలా అయిపోయింది. నేనంటా జైలుకి వెళితే నా భార్య త్లెతతుకు తిరగలేదు ఉరేసుకొని, ఏదో తారగసి చచ్చిపోతుంది. నాపిల్లలు రోడ్డుమీద అడుకొకని తింటారేమా అని బయపడిపోతున్నాను. రాత్రంతా ఏడ్చి ఎడ్చి స్పృహ తపిపపోయాను.

తెల్లవారుర�ావున సువారు 5,6 గంటల మధ్యలో నా ప్రక్కన అలికిడి అయితే మరలా పోలీసులు వచ్చారేమానని వణుకుతా, బభయపడుతూ లేచి చూశ్ను.

236

వేసిన తాళ్ంకప్ప వేసినట్లే ఉంది. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. లోపల రెండు

కాళ్ళు, చేతులు వుడుచుకొని పడుకున్నాను. నా ఎదురుగా తెల్లగోడ్ర ఉంది. ఆగోడ్ర

మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఫోటో ఉంది. మహిమ క్రీస్తుకు కలుగును గాక!

నేనాప�ోటో వంకా అలా చూస్తూ ఉన్నాను. ఆ ఫోటో నా ఎదురుగా ఉంది గనుక

క్యాజువల్గా చూస్తున్నాను. కొద్దిసేపటికి నాకు వూడడుగుల దారంలో ఒక వ్యక్తి

నిలబడి రెండు చేతులు చాపి, నావైపు చూస్తూ కళుతో పసైగచేస్తున్నాడు. నా దగిరికి

రా! అని! నేనాయన వుఖం వైపు చూస్తుంటే జాలిగా ఉంది. దీనంగా ఉంది. ప్రేమతో

చూస్తున్నాడాయన! ఇన్ని దెబ్బలు ఎలా తినగలిగావురా! అన్నట్టుఉంది ఆయన చూపు.

ఇంత నరకం ఎలా బభరించగలిగావురా! అన్నటుటంది ఆయన చూపు. నేనాయన

వుఖంలోకి చూస్తూ ఉంటే ఆయన వుఖంలో నా భార్య నాకు కనబడుతుంది.

ఆయన వుఖంలో నా బిడ్డలు నాకు కనబడుతున్నారు. నా బిడ్డలు నా దగిరకి వచ్చిడాడ�!

ఆకలి వేస్తుంది. నాకు ఒక అర్థరూపాయి ఇవవవా �సు కొనుకుకంటావు అన్నారు.

నా బిడ్డలు రాతులు గుండెలు బాదుకుంటా ఒకంటరిగా ఏడుస్తున్నారు. అపుపలు వాళ్ళు

వచ్చి నా గుమ్మం దగిర నిలబడి బాతులు తిడుతా ఉంటే తల వంచుకొని కన్నీరు

పెట్టుకొని నిల్చుండిపోయే వాడిని. ఆ దృశ్యవే ఆయన వుఖంలో నాకు కనబడుతుంది.

నా జీవితమంతా ఆయన వుఖంలో కనబడుతుంటే కన్నీరు పెట్టుకొని, ఏడ్చి ఏడ్చి నేను

వుఖం తుడుచుకొని మరలా కళ్ళు తెరిచాను. అప్పటి వరకు నా వుందు చెయ్యి

చాపి నిల్చున్న ఆయన నాకు కనబడలేదు. ఎవరో ఇక్కడ నిలబడ్డారే! ఎవరా అని

మొత్తం చుటాట చూస్తున్నాను. వేసిన తలుపు వేసినటేట ఉంది కదా! అని ఆశ్చిర్యపోయి

చూస్తున్నాను. మరలా ఎదురుగా ఉన్న ఫోటో వైపు చూశ్ను. గోడ్ర మధ్యలో ఉన్న

ఫోటో వంక క్యాజువల్గా చాసి ఆశ్చిర్యపోయాను. అదే గడ్డం, అదే అంగీ, అదే జుట్టు,

ఆ ప�ోటోలో ఉన్న వ్యరకత కదా! ఇక్కడికి వచ్చి నిలబడింది. ఈ తకుకవ జాతి దేవుడు నా

వుందుకొచ్చి నిలబడ్డాడేంటి అని అలాగ ఆలోచన చేస్తున్నాను. ఇంతలో నా మనసు

నాకు చెపుతంది. ఆయన తకుకవ జాతివాడ్రయితే పవిపతవెన�వీ ఖురాన్లో ఎందుకు

అతని గురించి వ్రాయబడింది. ''యేసుక్రీస్తు—— ఒక పెద్ద ప్రమకత్ అని ''అల్లానే—— ''ఖురాన్——లో

సాకష్ ్యం చెపాపడు కదా! మరి ఆయన తకుకవ జాతివాడెలా అవుతాడు. అని ఖురాన్లో

ఆ వాటలే నాకు గురతుకు వస్తున్నాయి. నిజవే కదా! అని ఆ ఫోటో వంక చూస్తూ

కొద్దిసేపటి ఆయనను అడిగాను. నీవు నిజంగా భూమి మీద ఉన్నావా! నాకు సహాయం

చేయడానికి వచ్చావా! నీవు ఉంటే పోలీస్ సేటషన్ నుంచి నన్ను బయటకు పంపించు

నువువ ఉన్నావని నవ్ముతానయ్యా! నువువ సహాయం చేసేవాడివని నవ్ముతానయ్యా!

అని కన్నీళ్ళు పెట్టుకుంటా ఆ ఫోటో వంక చూస్తూ అడుగుతున్నాను ''నాకు ము�]

పెట్టువు నీకు ఉత్తరమిచ్చెదను. రక్షిషంపకుండునట్లు నా హస్తము కురుచకాలేదు.

విననెరక ఉండునట్లు నా చెవులు వుందము కాలేదు నిజవుగా నాకు ము�]పెట్టువారికి

నేను సమీపముగా ఉంటాను——. అని చెపిపన ఆ దేవాది దేవుడు ఆ దినవే నా పక్షాన

237 వ్యాజ్యమడాడాయూన. ఏ నన్ను పట్టుకొని కొటాటడో, ఏ అయితే వీడికి మంచినీళ్ళు ఇవవవదదని చెపాపడో, అదే నా దగిరకు వచ్చి ఈ కేసుతో నీకు సంబంధం లేదయయా! నీ బట్టలు వేసుకొని నీ ఇంటికి వె�ుపో జాగ్రత్తగా! ఇదిగో నీ ఊరు వెళ్ళడానికి బససుకి డబ్బులు తీసుకో అని జేబులో పెట్టి పంపించాడు. మహిమ యేసుక్రిస్తుకి కలుగునుగాక! ఇంటికొచ్చిన తరువాత ఎందుకొచ్చిన పబతకు ఇది! ఎందుకొచ్చిన జీవితం ఇది! నా భార్య, నా బిడ్డలకి భోజనం కూడా పెటటలేకపోతున్నానే! ఎంతకాలం పగలు అపుపలవాళ్ళు, రాతలు పో�సువాళ్ళు నా ఇంటిచుటాట తిరుగుతా ఉంటారు. ఎంతకాలం దాకొకని పబతకుతాను. ఈ పబతకు ఎందుకొచ్చిన జీవితం ఇది! నేను ఉరివేసుకొని చనిపోవాలి అని అనుకున్నాను. మరుస్టి రోజు ఉదయాన్నే బయటకు వె�ు తిరిగి వస్తుండగా ఒక వ్యక్తి నన్ను పిలిచి ఒక పత్రిక చేతిలో పెట్టి నువువ ఇంటికి వె�ు చదువు. దీన్ని చింపవదుద. నేను వుస్లింగా ఉన్నపుపడు నారకవరైనా పత్రిక ఇసేత ప్రక్కకు వె�ు చింపపసి పారేస్తూ ఉండేవాడిని. చింపవదుద అంటాడేంటి ఈయన అని ఆశ్చిర్యపోయాను. ఇంటికి వె�ు చదివితే ఆ పత్రికలో నా పబతకంతా కనబడుతుంది. యోబబు గురించి బైబిల్లో వ్రాయబడిన సంగతులన్నీ అందులో ఉన్నాయి. ఆ యోబు గురించి చూస్తుంటే నా పబతుకే కనబడుతుంది. నా భార్య, నా బిడ్డలు, నీ జీవితం అందులో కనబడుతుంది. కన్నీళ్ళు పెట్టుకుంటా చదివాను. ఆ వాటలకు అర్థాలు తె�క ఒక చర్చికి వె�ు ఈ కాగితానికి అర్థం చెపుతారా! అని అడిగాను. యేసయ్య మిమ్మల్ని పిలసతున్నారండ�! అని యేసయ్య గురించి అనేక విషయాలు చెపాపరు. అవన్నీ తెలసుకొని ఇంటికొచ్చి యేసయ్యా! నీవు నిజంగా నాకు సహాయం చేసేత నీ ్రేరర చెపుపకుంటానయ్యా! నీకొక సాక్షిగా నిలబడ్రతానయ్యా! అని కన్నీరు పెట్టుకొని ప్రార్థన చేయడం మొదలు పెటాటను. నా ఇంట్లో నాభార్య, నా బిడ్డలకి తెలసతుందేమా నేను చర్చికి వెళుతున్నాను. ప్రార్థన చేసుకుంటున్నానని! బాత్రూవులోకి వె�ు ప్రార్థన చేసుకున్నాను. ఒంటరిగా రాపతళు వేబమీదకి వె�ు కన్నీళ్ళు విడ్రచి యేసయ్యా! నాకు సహాయం చేయువా! కన్నీళ్ళు తుడ్రవ్వా! అని గుండెలు బాదుకుంటా ఏడుసేత ప్రార్థన చేసుకొనేవాడ్ని. వూడేసి దినాలు ఒక గదిలోకి వె�ుపోయి ఏమీ తినకుండా గుండెలు బాదుకుంటా ''యేసుపపరభువా——! అని ప్రార్థన చేసుకుంటే, బై�ల్ చదువుకుంటా ఉండేవాడిని, వూడు దినాలు ఉపవాస ప్రార్థన చేసి బయటకొచ్చే సరికి ఏ వ్యకుతల దగిరకయితే వె�ు నాకు వడ�ులు వదుద అసలు ఇవవండి మీకు ఉతితనే ఇచ్చాననుకుంటా అని కన్నీళ్ళు పెట్టుకుంటా బతివాలుకున్నా నాకివవలేదు. కాని ''యుద్ధం యెవాహిదే——! అని నా పక్షాన ఆయన యుద్ధం చేశ్డు. నాకు అనేకులు డబ్బులు తెచ్చి యిచ్చేవారు. నేను కుడిచేతోత తీసుకొని నేన ఇవవవలసిన వారికి ఎడవుచేతితో ఇస్తు ఉంటే ఆకాశంలో మబభ విడిపోయినట్లుగా నా అపుపలన్నీ తీర్చాడాయన! వెాకాళ్ళు వంచి యేసయ్యా! అని కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంటే ''నీ చింత యావత్తు నా మీద మాపూడి——! అని చెపిపన దేవాది దేవుడు, ఆశచ్యకర్మెన� కార్యాలను నా గృహంలో చేస్తుండేవాడు. ఏ మనుష�్యలైతే నన్ను బాతులు

238

తిటాటరో, డబ్బులు తీసుకొని వెళుతా వాళ�ు సిగ్గుపడి నన్ను పొగుడుతండేవారు. ఇది

నా పబతకేనా! అని ఆశ్చిర్యపోతుండేవాణ్ణి. నేను చర్చికి వెళుతున్నానని తెలిసి వస్దులో

అందరు నా ఇంటికొచ్చి గొడవగొడవ చేశ్రు. ఎన్నో ఇబ్బందులు పెటాటరు. చంపాలని

చూశ్రు. పో�సుకేసుల్లో ఇరికించాలని చూశ్రు. ''నీకు విరోధముగా రూపింపబడిన

ఏ ఆయుధము వర్థిల్లదు. నీ శపతువులు నీ పాద ధాళిని కూడా తాకలేరు——! అని చెపిపన

దేవాదిదేవుడు ఆనాటి నుండి కూడా ఆయన దాతల రెక్కల చాటన దాచి

కాపాడుకున్నాడాయన! నేను ప్రార్థన చేస్తున్నాను. చర్చికి వెళుతున్నాను. అన్నవిషయం

నా భార్యకు తెలిసి ఏ దేవుడైతే ఏమండ�! పపతికూడ్రవెన� సమయంలో వచ్చినవాడే

నిజవెన�దేవుడు. ప్రతికూల సమయంలో కన్నీళ్ళు తుడ్రచిన వాడే నిజమైన దేవుడు. ఈ

రోజు మనం గుపెపడు వెతకులు తింటున్నామంటే ఆయన ఇస్తున్నదే కదా! నేను ప్రార్థన

చేస్తాను. అని నాతో పాటు నా భార్య బిడ్డలు కూడా ప్రార్థన చేయడం మొదలు పెటాటమా

దేవుడు బలమైన ఆశీర్వాదాలు వాకిచ్చాడు. పపతికూలవెన� కుటుంబం అంతా ఎపుపడైతే

ప్రార్థన చేయడం మొదలు పెటాటమా దేవుడు బలమైన ఆశీర్వాదాలు వాకిచ్చాడు.

పపతికూలవెన� సమయంలో కేజీ బియ్యం ఇవవడానికి రాని నా బంధువులు, నా

ప్నేహితులు, నా రకత్ సంబందీభకులు, నా మతపెదదలు నేను చర్చికి వెళుతాన్నానని తెలిసి

అడగరడానికని వచ్చారు! ''కలిసిపోయావా—— అని ఎన్నో వాటలు నన్ను అంటుండేవారు.

ఇపుపడు నేను గురొతచ్చానా! ఇంతకాలం ఏమౌపోయారు మీరు నా కులం నాకు కూడు

పెట్టలేదు, నా మతం నాకు వారిం చూపించలేదు. నాప్తికూలవెన� సమయంలో

నాకు ఆదరణ ఓదారపు ఇవవలేదు. ఆరోజు నేను పబతికున్నానంటే ఆయన ఇచ్చిన

ఉచితమన� కృప అని నేను చెపితే చివరిగా వా అత్తగారు, వామగారు ఊరి నుంచి

వచ్చారు. మీరు వాకిచ్చిన మీ ఇల్లు మీకు ఇచ్చేస్తున్నాం, మీ కాగితాలు మీరు తీసేసుకోండి

అని నా భార్య తీసుకెళ్ళి అమ్మ, నాన్న గారికి కాగితాలిచ్చేసింది. ఆ రాత్రి గుండెలు

బాదుకుంటా అటిగాను నేను, యేసయ్యా! ఉన్న ఇంటి ఆధారం పోయింది. ఎక్కడికి

మళుమంటావయయా! అంటే ఆ రాత్రి ప్రభువు నాతో వాట్లాడాడు. ''నా కువారుడా నా

కాడి ఎతతుకో! భూదిగంతముల కొరకు నా సాధనంగా నిన్ను నిలబడుతున్నాను——

యేసయ్యా! అని ఏడ్చాను. మరుస్టి రోజున విశాఖపట్టణం నుంచి ఒక పాస్టరు గారు

వచ్చివేము ఒక బైబిల్ కాలేజ్ పెటాటం. నీవు బైబిల్ కాలేజికి వస్తావా! క్టెని�ంగ� ఇస్తాం

అని అడిగారు. కాంపప్లక్స నుంచి బైబిల్ కాలేజీకి వెళ్ళడానికి ఆటోకి డబ్బులు లేక

�.ు.జ

నా చిన్న పిల్లలను తీసుకొని నడుచుకుంటా వెళ్ళాను నేను ఒక సం�� క్టె�ంనింగ�

అయిన తరువాత ఆయన ఆశీర్వాదం, ఆయన అభిషేకం, ఆయనకృప, ఆయన ప్రేమ

నాకిచ్చారు. మనిషి మనిషిగా ఎలా పబతకాలో నేర్పించారాయన! మనిషి ఎలా

ప్రేమించాడాయన గతించిన దినాలలో నేను ఒక మనిషినే అనుకున్నాను. కాని

యేసుక్రీస్తు పాదాల దగిరకు వచ్చిన తరువాత ఎలాగ జీవించాలో నేర్పించాడాయన.

దేవుడు మమ్మల్ని బహుగా ఆ�ర్వాదించాడు. 2003వ సం��లో పసపెటంబరు 24వ

239 తారీఖన యేసయ్య నన్ను దర్శించి తన రెండు చేతులు చాచాడు. 2005వ సం��లో సేవకు సమరపణ చేసుకొని ఆయన కాడి ఎతతుకున్నాను. బలమైన అభిషేకంతో ఈ రోజున దేవుడు కా�లేని పరిచర్యకు వాడుకొంటున్నాడు. సువారుగా 500 చర్చీిలలో సాకష్ ్యం, ఆయన వాక్యం చెపుపకొనే అదృషటం నాకిచ్చారు యేసయ్యా. నా కుటుంబంలో ఎవరికి లేని ఖ్యాతి, ధన్యత, గౌరవవు ఈ రోజు యేసయ్య నాకిచ్చారు. ఎవరైతే నన్ను �భ అన్నారో ఈ రోజు వారు సిగ్గుపడుతున్నారు. నాభార్య చేసే ప్రార్థన ఈ రోజు నన్ను ఆయన సేవలో వాడుకంటుంది. లకషాధికారిగా ఉండి, చేతినిండా ఉంగరాలు ధరించి తిరుగుతా ఉన్నపుపడు కూడా లేని గౌరవవు, ఆత్మ నెమ్మదిని పొందుతున్నాను. నిజమైన ఆత్మనెమ్మది, మనశ్శింతి అంటే ఎట్లా ఉంటుందో ''యేసుక్రీస్తూ—— ను నా రక్షకునిగా అంగీకరించిన తరువాత నేను పొందుకున్నాను. ఆ మహివా స్వరూపి ఆయన రకతంలో కడిగి ఒక మనిషిగా వార్చాడాయన. మహిమ యేసు ప్రభువుకే కలుగును గాక! నన్ను దీవించిన యేసయ్య ఈ దినవున నిన్ను ఆ�ర్వదించబోతున్నాడు. ఆ మహా�న్నతుడైన దేవుడు ఈ దినం ఈ క్షణమే నిన్ను కూడా ఆ�ర్వదించబోతున్నాడు. మహా�న్నతుడువైన దేవా! సరోవన్నతుడువైన ప్రభువా! నా సేవను ఆశీర్వదించారు. పేరు పెట్టి పిలిచారు. పనపరభువా ఎవరికి లేని అదృశాటన్ని నాకిచ్చారు. సోతపతం. ఇదిగో నీ ప్రియ చిడ్డలు ప్రభువు కన్నీళుతో, నిందలతో, అవవానాలతో, రోగాలతో, గుండెల్లో బాధను చెపుపకోలేక బిడ్డలున్నారయయా! తంపడి ఈ దినం. ఈ క్షణమే బిడ్డలను ఆ�ర్వదించండి! ఈ క్షణమే బిడ్డలను స్వస్థపరచండి! మీ బలమైన ఆశీర్వాదాలను ఈ బిడ్డలకు విడుదల చేస్తున్నాను. మీ బలమైన అభిషేకాన్ని ఈ బిడ్డలకు విడుదల చేస్తున్నాను.

Photograph from page 125 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 125

�వశ్రీవ�రవ �ర ్�వ �శీషవతీ �అ

యేసు నామంలో ్�వ అ�ఎవ శీట ్�వ యవరబర. �వశ్రీవ�రవ ్�వ �శీషవతీ �అ ్�వ అవఎవ శీట యవరబర. స్వస్థత విడుదల చేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణి ఆరోగ్యాన్ని విడుదల చేస్తున్నాను. పరిశుదాథతయ్మడా, నీ నాతన

�వశ్రీవ�రవ ్�వ �శీషవతీ �అ ్�వ అవఎవ శీట యవరబర. శక్తిని ఈ బిడ్డలకు విడుదల చేస్తున్నాను. మీ కృప, కనికరం, నీ మహివా �శవర్యములు ప్రతి అవసరములను తీర్చిండి. క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి కృతజ్ఞతా స్తుతులు చె�్లసతూ బతివాలి వేడుకొనుచున్నాను తండ్రీ! ఆవేన్!

సాక్ష్యం 58. తొందర్ చేసే క్రీస్తు ప్రేమ

– పహైాడా బకర్

పహైాడా బకర్ తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేస్తూ దేవుని ప్రేమ

ఎట్టిది? ధన్యతల దావరా ప్రేమను పేదవారిలో క్రీస్తు ప్రతి బింబాన్ని

చూస్తు చేస్తున్న అదభుత పరిచర్యలో నేడు 7000 మంది ఆఫ్రికా మరియు ఇతర ప్రాంతాల్లో అనాధులు ఆదరణ పొందుట ఆశ్చిర్యం కల్గిస్తుంది. ఇండోనేషియా, హాంకాంగ�, లండ్రన్ వీధుల్లో క్రీస్తు ప్రేమను చాటిన యవవన బాలిక

240

ప్రభుని దర్శనం పొందింది. ఇంగ్లాండులో గణనీయమైన ్రేరెన్నిక గలి

విశ్వవిద్యాలయంలో డాకట్రరటు డిపగీపొందింది. అపొసతులుల కార్యాలలో 2 అధ్యాయంలో

గల ఉజ్జీవజావలలచే దహించబడి ఆ జావల ప్రేమ జావలగా ప్రభువు పిలుపుకు లోబడి

ఆఫ్రికాలో వెుజంజిక్ ప్రాంతంలో నేడు భర్తతో కలిసి గణనీయమైన సేవలందించుచు

విలువైను ఆత్మీయ పాఠాల్ని పుస్తకరాపంలో వెల్లడించింది. వుఖ్యంగా ఈ వూడు

పుస్తకాలు విశ్వసుల ఆదరణ పొందారు. �డా జీవితాన్ని ప్రభావితం చేసిన బైబిలు

వాక్యాలు మత్తయి సువార్తలో కొండ్రమీద ప్రసంగము (మత్తయి : 5:1–12) ధన్యతలు

విలువైన ధన్యత 2 కొరింధి 5: 14–15 ''క్రీస్తు ప్రేమ మవ్ముబలవంతం చేస్తుంది.

జీవించు వారిక తమ కొరకుకాక తవనిమితతవు మృతి పొంది తిరిగి లేచిన వాకుక

కొరకే జీవించుటకకు ఆయన అందరి కొరకు మృతిపొందెనని

నిశ్చయించుకొనుచున్నావు. �డా కృపపపార్ధన ''నా సేవ నీకే సమర్పిస్తున్నాను. నా

జీవితమునాది కాదు. నీదే నా ఊపిరికూడా నీ ప్రేమ బహుమతి నాకు గల ఘనత

మహిమ కేవలవు నీవే. నా జీవితము రచన, సాక్ష్యము దావరా అనేకులు ప్రేమతో

పేదలను ఆదరించు కృపనీయండి. ఆమెన్ �డా తన సేవాజీవితాన్ని 1980 నుండి

ఆరంభించింది. భర్త రోలాండ్గారు, ఎ�శా జేవ్సు క్రిసటరిన్ జోయి తన ఇద్దరి బిడ్డలతో

కలసి ఈ సేవలో సాగిపోతుంది. శ్రా అనే ఆత్మీయ బిడ్డ పుస్తక రచనలో

సహకారాన్నిస్తుంది. �డా భర్త గొప్ప విశ్వసి చైనాలో జన్మించారు. బాల్యంలో క్రైస్తవులు

వాటల్లో చెప్పలేని హింసలు పొందుటను గురించి బాల్యంలో దు�ఖపడేవాడు వారి

తాతగారు మంచి అనుభవాలతో పుస్తకాలు రచించేవారు. వుసుగు వాటన

దర్శనాలు అవి చదివినా రోలాండ్ దేవుని గురించి సేవగుర్చి తెలసుకోగలాిరు. ఎందరో

అభాగయిలైన పేద వారి పట్ల తాతగారి అవధులు లేని ప్రేమ పట్ల రోలేండ్ పసిహృదయం

ప్రేమతో తపించేది నిర్లక్షం చేయబడిన దీనుల పట్ల తాతగారి దయ పరవశుణ్ని చేసేది.

వీరికి దయ, ప్రేమ అనే �శవర్యాన్ని ఎందరికో పంచేవారు. ఆభాగ్యం లభించిందని

ఆనందించేవాడు గుండెలోతుల్లో నిజక్రైస్తవ్యవెుట్టిది? అన్ని ఆలోచించే రోనారు జీవితంలో

1970లో �డా బేకర్తో అపూర్వ ప్నేహితురాలిగా పరిచయం దేవుని సంపూర్ణి చిత్తమని

నవ్మాడు. అది అమెరికాలో కాలిఫోర్నియాలో సండేసాకలు తరగతులలో 6వతరగతిలో

నున్న �డా టీచరుగారు �డాకు దేవుని పట్ల అపారప్రేమకు వుచ్చిట పడేవారు. చివరకు

ఆటీచరుగారిక ప్రియమైన కోడ్రలిగా రోలేండ్ను వివాహం చేసుకోగల్గింది. వేరరవరు

దేశ్లలో విభిన్న సంసృకతిలో నన్న వారికి చేయూతనివ్వాలన్న బ�యవెన� వాంచ

ఆములో నిరంతరం ఆరని జావలగా రగిలింది. రోలాండ్ ప్రప్రధమంగా ఐడాను చూడగానే

241 ఆములో స్వచ్ఛవెన� తాజా గులాబీ పసిపాపమంటి అందం కనిపంచింది. పవిత్రత నిండిన వుఖవర్చిససులో క్రీస్తు రూపం కనిపంచింది. ఆమె తన సాకషంలో 16వ ఏట పరలోక దర్శనాన్ని పొందింది. దైవ సందేశ్న్ని అందుకున్నది. ఆసియా, ఇంగ్లాండు, ఆఫ్రికా మళ్ళీ ్రేదలమధ్య సేవ చేయాలన్న క్రీస్తు పిలుపుకు లోబడింది. ఆమె తన నిర్ణియాన్ని ఎన్నడ్రా మనకిక తీసుకోలేదు. ప్రతి పరిసిథతిలో క్రీస్తు చాలను అని భావించింది. పరిపూరు�డైన క్రీస్తును నమ్మింది. నమ్మిన సత్యాన్ని పపకటించింది. దేవుడే నడిపించి ప్రతి అవసరములను తీర్చిగలరని ఆశతో గడిపింది. దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ తీయని గొంతెతిత గంటలతరబడి ప్రార్థించే వేళ్ల్లో తన్నుతాను మరిచిపోయేది. ఆ సమయాల్లో క్రీస్తు సవరంలో బోధించే సందేశ్లను అభాగయిలపై అపారప్రేమను కన్పరర్చిది. ఎందరో విమర్శికులను నిరుతాసహాపరర్చివారిని ఉ్రేక్షిస్తూ క్రీస్తును చూస్తూ సాగిపోయేది. (రోవా : 14:17) దేవుని రాజ్యాన్ని వుందుగా వెదకాలనియు అదినీతి సమాధానం పరిశుదాథత్మ యందలి ఆనందం నిస్తుందని భావించి పసిపిల్లల విశ్వసంలో భూమిపై పరలోకానుభ వాన్ని అనేకులకు అనుభవంలోకి తేగల్గింది. ఆమె భర్త రోలెండ్ �డా అనుభవాల దావరా క్రీస్తు నేర్పిన ధన్యతల అర్థాన్ని నేర్చుకోగలాినని సగరవంగా సాకష్మిస్తారు. �డా ఆరంభ సేవ �డా రోలెండ్ర్ల పెండ్లి తర్వాత రెండు వారాల్లో ప్రయాణ టిరకట్లుతో పాటు కేవలవు 30డాలర్ల సొవ్ముతో విదేశ్ల్లో సేవను ఆరంభించారు. నేటికి 38 సంవత్సరాలు ధన్యతలలో యిమిడిన సంపూర్ణి భావాల్ని గ్రహించి ధనయిల మయయామని చెప్తారు. వీరి జీవితాల్లో వీరు బోధకులు ఉపాద్యాయులుగా కాక దేవుడే వీరికి ఉపాధ్యాయుడై బోధించిన విలువైన పాఠాలు విధేయత వినయములో దేవుని చితాతన్ని సదా అనేవషించారు. దైవ చితాతనేవషకులకు దేవుని రాజ్యం వెదకువారికి �డా అనుభవాలన్నీ దేవుని పరిపూర్ణిత విశ్రాంతి ప్రేమ సాహచర్యము దేవుడిచు ్చి జవాబులు గురించిన జ్ఞానవగాహన కల్గిస్తాయి. �డా రచనానుభవాలన్నీ గొప్ప కాంతి పుంజవై సమృద్ధిగా దివ్యకాంతిని వెదజల్లుతాయి అవి విలువైన ఆదాయాత్మక సంపదల నిధులే ఆదేవుని రాజ్య మహిమను పొందుటకు ఆ రాజ్య ప్రభావము భూలోకమునకు దిగివచ్చుగాక అన్నట్లు ఆ దేవుని హృదయాలోచనల్ని అవగాహన చేసుకోగల దరపణాలే వీరి రచనాభావాలు వీరు ఎకుకవ సేవ చేసిన ప్రాంతము వెుజంబిక్ ఈ ప్రాంతంలో సేవా పఘలితాలు గణనీయవెన�వి వినయము, ప్రేమ, శక్తికి నిలయాలు వీరిని చూడాలని ప్రజలు గుంపులుగా వస్తారు. జయపపధంగా కొనసాగు విచ్చేసినవారు క్రీస్తు ప్రేమకు పపతినిధులయయారు. �డా ప్నేహితులు వీరి సేవను చూడాలని అమెరికా నుండి వచ్చి వీరితో కలిసి సేవ చేయదలచారు. వీరంతా సేవచేసి తిరిగి వె�ుపోవునపుపడు చాలా

242

దు�ఖపడ్డారు. ఎందుకనగా వేము యేసును దారము చేసుకుంటున్నావు క్రీస్తు

్రేదవారైన జాలరులతో సేవ చేసారు. ఆరోజులు అనుభవంలోకి వచ్చాయన్నారు. క్రీస్తు

గొప్ప సందేశ్లను అపారశక్తి సంప్దను వెలుగులోకి తెచ్చారని �డా కుటుంబాన్ని

ప్రశంసించారు. క్రీస్తు సేవ ఇదేనని గ్రహించారు. �డా ఆమె భర్త వారిసేవాకాలాన్ని

వూడు భాగాలుగా విబభజిసేత రెండు భాగాల కాలవు వెుజాబింక్ పపాంతంలోను ఒక

భాగం కాలవు విదేశ్లలో గడిపేవారు. వివిధ దేశ్లలో వారి సేవా పరిచర్య గురించి

సాక్ష్యం చెపుపచూ క్రీస్తు ప్రేమను సువార్తగా తెలుపచు వధువు సంఘాన్ని క్రీస్తు కొరకు

సిద్ధపరర్చివారు. వారి ఘనత గురితంపు కోరుకొనేవారు కాదు పేదల ప్రేమను వారి

అవసరతలను గుర్తించు ఆకలిదపుపలు తీర్చుటయేవారి జీవితలకష్ ్యం అనేక గొప్ప దేశ్లలో

ప్రజలు వారి ఆత్మీయ పేదరికాన్ని గుర్తించని వారిగా నుండగా నిజమైన ్రేదలు వారు

ఆత్మీయంగా శ్రీరకంగా అతి ్రేదలమని పూర్తిగా గ్రహించగలరని �డా సేవలో

గుర్తించారు. �డా భర్త రోలాండ్గారి రాండ�కర్క అనే ప్రవచనము చెపుప బభకుతనితో

పరిచయమయింది. అది ఒక పెద్ద చర్చి ఆవరణవు వెనుక బం�లో కూర్చుని ప్రసంగం

వినాలని ఆశించింది. దహించు అగ్నిని గురించి వాట్లాడుచున్నాడు. ప్రసంగము పూర్తి

కాకుండగానే పరురగతిత వేదిక చేరిన �డా గురించి ప్రవచనము చెపాపరు. అవ్మా నీకు

సేవకై వెుజంబిక్ దేశవు కావాలా? ఆ స్థలంలో పపరభువునిన్ను బలంగా వాడుకోదలచారు.

గ్రుడ్డివారు చూస్తారు. కుంటివారునడుస్తారు, చెవిటివారు వింటారు, చనిపోయిన

వారు పబతకుతారు, పేలు సువార్త వింటారు. నీకు సమ్మతమేనా? వెంటనే �డా

తన అంగీకారాన్ని తెల్పి తలవంచి దేవుని ఆరాధించి ఘనపరచింది. ఆత్మాభిషేకంలో

నిండినదై లేచి నడువశక్తి లేనిదైనది. అదే ఆత్మీయశక్తి నేటికి ఆమె కల్గిఉంది. చివరకు

ఆ పపాంతంచేరింది కొంతకాలవు ఆ ప్రాంతంలో గడిపాక ప్రమకత్ తెల్పిన స్థలవులో

అనాధలు బాధలోనున్నారు. వాళునివాస స్థలాలు హాస్టలు తుపాకీగుళు ప్రభావంతో వినాశ

స్థితికి చేరింది. వింతవులేరియా వల్ల �డా కుటుంబం చాలా బాధలకు గురయయారు.

�డాకు వూర్చిలరోగం వల్ల బాధలు ఎదురొకంది. 320 మంది అనాధలతో వారి

కుటుంబవు అషటకశాటల పాలయయారు. ఈ బాధలన్నింటిలో దేవుని అదభుత వాగ్దానాలన్నీ

నమ్మింది విశ్వసంతో ప్రభువు ఇచ్చిన స్వస్థత నెరవేరు తరుణం కోసం 1 సంవత్సరము

ప్రార్థించింది. మట్టితో సంఘాలు నిరి�ంచింది. ఒక రోజు �డా ప్రయాణంలో ఒక గ్రుడ్డి

స్త్రీని చూచింది. ఆమె అడుకుకని పబతకుతుంది. రెండు చేతులతో ఆమెను గుండెలపైకి

హత్తుకొని ఆహ్వానించింది. �డా పపార్థించగానే అరుస్తూ క్రింద పడింది. ఆము కండ్ర్లు

తెలుపు రంగు నుండి బాడిద రంగుగా వారాయి. ఆ తర్వాత మట్టిరంగుకు చేరారు.

243 అదభుతంగా ఆమె స్పష్టంగా చూడ్ర గల్గింది. �డా వావ్మా చూడగలుగుంది అని గట్టిగా అరిచారు. �డా పేరుతో నున్న గ్రుడ్డి వ్యక్తి స్వస్థత పొందుట పపపపధ అదభుత స్వస్థతగా �డా స్తుతించింది. రెండవ వ్యక్తి కూడా 8 సం��ల నుండి గ్రుడ్డి తనంలో బాధపడే 30 సంవత్సరాల వయససు గల స్త్రీ అదే రీతిగా ఆలింగము చేసికొన్న �డా ప్రార్థించిన వెంటనే కళుల్లో స్వస్థత లభించగా అవ్మా నీవు నల్లదసతులు ధరించావు. నేను చూడగలుి చున్నాను. అని అరిచింది. ఊరివారు, దగిరివారంతా �డా తల్లకి చూపువచ్చిందండి అంటా అరిచారు. రెండవ గ్రుడ్డి వ్యక్తి పేరు �డాగా గ్రహించి ఆశచ్యపడింది. వూడవ రోజు వెళ్ళింది. అది ఒక పాత బభవనవు సేవలపై గుంటలన్నీ ఉన్న ప్రాంతాల్లో చాపలు పరిచారు. రగ్గులు కపిప వేదిక సిద్ధపరిచారు ఏదో ప్రమాదము జరుగునట్లుగా �డా తలంచింది. దేవుని సువార్తను గంభీరంగా బోధించింది. మనవు ఉపయోగించు యుదో�పకర్ణాలు విలువైనవి. ప్రార్థన, వాక్యము, కన్నీరు, పరిశుదాథత్మ వీటిలో ప్రతి దినం సర్వాంసకవచాన్ని ధరించాలి. అన్ని బాణాలు వేయు పసైతానును గొపరెల వలెకాక యుద్ధ గు�ా]లవలె ఎదుర్కోవాలి అని హెచ్చరించింది. ఎవరైనా గ్రుడ్డి వారికి స్వస్థత కావాలంటే వేదిక చేర్చిండి అంటా ఆహ్వానించింది. ఒకక్చికుకన ఒక గ్రుడిుస్త్రీ అడుకుకని పబతికే ఆ పేద స్త్రీ మెల్లగా వేదిక చేరింది �డా వెంటనే యేసునామంలో చూడు అని అరిచింది. వెంటనే ఆస్త్రీ క్రిందపడింది. ఇది �డా స్వస్థపర్చిన గ్రుడ్డి వారిలో ఈవె వూడవ వ్యక్తి ఆమె ఎదురొకన్న వుగ్గురు గ్రుడ్డి వారికి కల్గిన అనుభవవేమనగా తెలుపు నుండి బాడిద రంగుగా కండ్ర్లు రంగు వారుట ఆ తర్వాత మట్టి రంగుకు వారి చూపులభించుట వాత్రమే కాదు వుగ్గురిపపర్లు �డాగా ఉండుట చాలా ఆశచ్యపర్చింది. అది దేవుని చిత్తమని స్తుతించారు. జర్మనీ దేశంనుండి విష్నెరీగా విచ్చేసిన స్త్రీ �డా స్వస్థతలు పేర్లు కళాుర చూస్తూ ఆ ఊరి వారి సాక్ష్యాలు విని అదభుతంగా తలంది దేవుని స్తుతించి ఘన ప్ర్చింది. ఆ రోజు ప్రసంగం బదులు ఈ అదభుతము చూచి స్వస్థపర్చు శక్తినిచ్చిన క్రీస్తును అనేకులు విశ్వసించి ఘనపర్చి ఆరాధించారు. �డా ఆరోజు వినయంతో మట్టి నేలపై మోకరించి ప్రభూ నీ వాగాదనవు గొప్పది. నీవు నాకిచ్చిన వాగ్దానం నెరవేర్చారు. నేను చాలా ఆనందిస్తున్నాను. గొప్ప అదభుతాలు చేయు శక్తిగల కాధరిన్ కౌల్వెున్ గారి వలె నా జీవితంలో అదభుతాలు చేయుటకు సిద్ధంగా నన్ను వార్చుచున్నారా? అని ప్రశ్నించగా �డా నీకే స్వస్థత కావాలి. నీవు ఇంకను ఆత్మీయ గ్రుడ్డి తనంలోనేనున్నావు అన్నారు. ప్రభువా నేను విష్నెరీగా ఉన్నాను. నీకే తెలసుకదా! అని జవాబిచ్చిన �డాకు గ్రహింపు కల్గింది. తన చేతులు ఆమె కండ్ర్లపై నుంచి ప్రభువా దయతో నాకండ్ర్లు తెరవండి. వెంటనే �డా కండ్ర్లకు గొప్ప దర్శనము

Photograph from page 127 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 127

244

లభించింది. అపగ దేశ్లలో నున్న ప్రజలను దర్శనములో చూడగా వారంతా బల్ల

క్రిందపడిన రొట్టెవుకకలను ఏరుకొనుట చూచింది. వీరంతా పరలోక విందుకు

ఆహావనించబడి రుచికర్మెన� భోజనవు తినుటకు బదులుగా తెల్లగా పాలిపోయి.

ఆహార లేమివల్ల నీర్సంగా నిలిచిన ప్రజలను చూచింది. వారి శరీరాలపై గొప్ప ఖరీదు

గల వక్స్తాలకు బదులుగా దిగంబరులుగా కనిపంచారు. �డా చాలా ఆశ్చిర్య పడింది.

దీని అర్థవేమిటి ప్రభువా? అని ప్రశ్నించింది. ప్రభువు జవాబిచ్చారు ఎందరో ఆకలితో

వక్సాతహానులై ్రేదలుగా బలహీన స్థితిలో నున్నారు. గ్రుడ్డి వారిగా నున్నారు. నీవు వారిని

ప్రేమించుట లేదా? వీరందరికీ పరలోక వున్నా కావాలి. నాకంటిలో నున్న ప్రేమ దయతో

వీరిని ఆదరిస్తాను. నీవు కూడా పపతిస్థలంలో ప్రతి వ్యక్తికి వారి ఆత్మీయ అవసరములను

గుర్తించి పోషించాలి. గ్రుడ్డి వారిని రోగులను చనిపోవు వారిని కుంటివారు

అసహాయులు వీరంతా అన్ని స్థలాల్లో ఉంటారు. పచారీకొట్టు, పెదదశాపులు, పోసాటఫ్సులు

పపయాణాల్లో దేవుని కార్యాలు చూడలేని వారు కనిపస్తూనే వుంటారు. అమెరికా

ఇంగ్లాండు వంటి అగ్రదేశ్లలో కూడా ప్రజలు ఆత్మవిషయవై పేలుగా నున్నారు.

దేవుని పరిచారకులందరూ వీరికి గుర్తించి పరిచర్య చేయాలని దేవుడు కోరుచున్నా

రని పహైాడా దర్శనం దావరా సందేశం దావరా స్పష్టంగా గ్రహించింది. ప్రతి విశ్వసిని

క్రీస్తు ఆయన ప్రేమలో ఆత్మీయ శక్తితో వాక్యంతో పోషించి మంచి బట్టలు ధరింపచేసి

దేవుని ప్రేమ కొరకు ఆకలిదపుపలు కల్గి పూర్తిగా దేవుని ప్రేమ కొరకు పూర్తిగా ఆధారపడు

నట్లు తరీ�దు చేసి ఆ తర్వాత ఈ అనుభవాలు లేనివారికి నీ చుటాట చూపించి వారికి

క్రొత్త అనుభవాలన్నీ కల్గించుటకు నీ ప్రేమ పరిచర్య చేయాలని క్రీస్తు కోరుచున్నారు.

ఎడారులలో దపిపగొన్నవారు చావ సిద్ధవుగువారిరకై సేవచేయుటకు దేవుని ప్రేమ ఐడాను

బలవంత పెట్టి ఆయనకు గల ప్రేమతో సేవ చేయాలని నేర్పించి అనేకులకు ఉపకారిగా

సేవ చేయు భాగ్యాన్ని పహైాడాకు ఆ పేల ప్రాంతంలో పరిచర్యను దేవుడే అందించి

సంతోషిస్తున్నారు. దేవుడు వాడుకొనే దైవ సేవకులు ధనయిలు దేవునికే మహా�మ ఘనత

కలుిగాక ఆమెన్.

సాక్ష్యం 59. ప్రార్ధన జవాబును ఇస్తుంది

– లిండేస రాబర్ట

యిర్మీయా 33:3

''ప్రభూ, నన్నీ చికుక నుండి తపిపంచు.—— ఈ ప్రార్ధన చేయని

వ్యక్తి ఉండ్రరు. అసహాయ స్థితిలో ఆవేదనలో ఎలురగతిత చేసే ప్రార్ధన

245 లకు పఘలితము లభించుట తప్పదు. కలలు నెరవేరని సమయాల్లో కన్నీటితో చేయు ప్రార్ధనలు మన మనోభావాలను నేరగా దేవుని హృదయానికి అనసందీానం చేయగల శక్తి భారంతో చేయు పపార్ధనలే.

Photograph from page 128 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 128

ప్రభూ, ఈ పరిస్థితులలో నీ మనసులో నా పట్ల గల ఉద్దేశ్యము ఏమీ? అని ఆందోనళ పడుట సావాన్యవే. అమెరికాలో యిద్దరు దంపతులు దేవుని సేవ చేయాలని చాలా ఆరాటవుతో ఆరంభించారు. వారు మిషనరీలుగా ఆఫ్రికా వెళ్ళారు. కష్టపడి సేవ చేయసాగారు. అనుకోని రీతిగా అతని భార్య ఆరోగ్యం కీషణించింది. ఆ ప్రాంతంలో ఉండాలంటే చాలా క్లిష్ట పరిస్థితులు ఏరపడగా తిరిగి అమెరికా వచ్చేశ్రు. ఒక రాత్రి భర్త ఎలురగతిత నిరాశతో ప్రార్థించాడు.

''వేమంతా ఆశతో నీ సేవ చేయాలని తలసేత దుఃఖంలో వెనుతిరుగు దుస్థితి ఏరపడింది. ఇపుడు వా కర్తవ్యం ఏమి? వా జీవితాల పట్ల నీ చితతవేమిటి?—— దేవుని జవాబులు చాలా స్పష్టంగ చేరింది.

''నీ ఒప్పందము నెరవేర్చుట కాక ప్రత్యేక ప్రణాళిక ఉంది. నీ సేవ దావరా అనేకులు ఆత్మీయ బలాన్ని పొందవచ్చు. నీ తంపడి వ్యాపారంలో చేయూతనిచ్చి, ఆ సొవ్మును మిషనరీలకు పంపు. వెళ�ుదవా లేక పంపెదవా? నినాన్ని గురతుంచుకో.

''యుద్ధరంగంలోనున్నవారితో పాటు, కాపలా కాయువారికి జీతమిచ్చువాడ్రనను నేనే—— అన్న దేవుని వాటలు పనిచేశ్యి. మంచి జవాబుకై దేవుని స్తుతించాడు. ఆ తర్వాత వాళు నాన్నగారు చేయు వ్యాపారంలో ప్రభు రాత్రి సంసాకరము లోపు పపయోగముచే దపదాకష్ర్సము పంపిణీ దావరా చాలా డాలర్లు లాభాన్ని పొందగలిగాడు. ఆ సొవ్ము ఆయా పపాంతాలలోనున్న విషనరీలకు పంపుట దావరా ప్రభుని సేవ దిగివజవుగా కొనసాగించి దేవుని మహిమపర్చు ధన్యత పొందుచున్నారు. హల్లెలూయ.

అసాధ్యవెన�వి సుసాధయము చేయగల సమర్థుడు మన ప్రభు యేసే. ఓరల్ రాబర్టుగారు అమెరికాలో ఒక రెహా�వా ప్రాంతంలో తిరుగుతా స్వస్థతలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు పొందిన దైవజనుడు. ఆయన కువారుడు రిచరు రాబర్ట. అతని సతీమణి లిండా గణనీయమైన సేవలందిస్తూ దేవుని మహిమ తెలియపర్చుచు న్నారు. ఒకసారి లిండా దేవునితో రోజంతా సంపూర్ణింగా గడ్రపాలని ప్రార్ధనలో �నమగుటకు నిర�యించుకుంది. ఆమె స్నానాల గదిలో సహితము దేవుని స్మరిస్తున్న సమయంలో ''అవ్మా, లిండా, నీ స్వరం నాకు కావాలి—— అని వినిపించింది.

''అవ్మా, నా చిత్తము భూమి మీద నెరవేరునట్లు నీ సవరాన్ని నేను ఉపయోగించు కుంటాను. దానిరకై ప్రార్థించు—— అని ప్రభువు వాట్లాడారు. వెంటనే ప్రభువే ఒక దేశం

246

పేరు తెలిప, నీవు ఇండోనేషియా కొరకు ప్రార్థించాలి అన్నారు.

రోవా 8:26

1కు చింత 14:15

కొన్ని వారాలుగా భారంలో ఆ దేశం కోసం ప్రార్థించగా, ఒక వ్యాపారవేత్త తన

భర్తను ఆ దేశ్నికి ఆహావనిస్తున్నట్లుగా స్పష్టంగా చాసింది. ఆ తర్వాత రోజుల్లో అనుకోని

రీతిగా తన భర్త రిచరు ష�టింగులకై వెళ్ళారు. అది పెద్ద సంఘంలో ఉజ్జీవ మహాసరభలు

నిర్వహించు సమయంలో లిండాకు భర్త ఫోన్ చేసి వా కార్యపకమవును తక్షణమే

కంప్యూటరు దావరా వీక్షించమని చెపాపరు. లిండా తన భర్తను అందంగా అలంకరింప

బడిన వేదికపై నిలిచియుండుట చూడగల్గింది. వాయిద్యాల గంభీర సవరాలన్నీ వినిపిస్తు

న్నాయి. కాంతివంతమెన� దృశ్యంలో ఆము కలలో చూచిన వ్యాపారవేరతను స్పష్టంగా

చూచింది. ఆయనే కల నెరవేర్చిగా తన భర్తను జకారాత ప్రాంతానికి ఆహావనించారు.

రిచరు సేవ ఆసియా ఖండాలకు పపపపదీముంగా ఆహ్వానం పొందుట ఈ భక్తుని దావరానే

నని లిండా గ్రహించి దేవుడు తన చూపించిన రీతినిబట్టి స్తుతించింది. ఆసియా

సంఘంలో ఉజ్జీవవు, రక్షణ, స్వస్థత, విడుదలకై దేవుడు తన కొరకు పనిచేసే వ్యకుతలను

సిద్ధపరచి వాడుకోగలరని స్పష్టంగా తెలిసింది.

ఇదే రీతిన దేవునికి అందుబాటులో నున్న వ్యకుతలను ప్రభువు వాడుకోగలగనే

సత్యం ప్రతి విశ్వసి గ్రహించాలి.

మత్తయి 6:10

''నీ చిత్తము నెరవేరుగాక అని నమ్మి వారికి క్రొత్త దావరాలు సేవార్ధము తెరువబడ్ర

తాయి.—— లిండా తన భర్త సేవలో అదభుతంగా సహకరిస్తూ అనేకులకు అందుబాటులో

ఉండ్రా ప్రభుని ప్రేమిస్తూ విశ్వసయాపతలో సాగిపోతుంది.

దేవుడు వాడుకొను దావరా ధనయిలు.

సాక్ష్యం 60. దేవుడు రహస్యంగా సేవించదగువాడు కాడు

– రిచరు రాబర్ట

సామెతలు 11:30

ఆత్మలను దేవునిరకై సంపాదించువాడు జ్ఞాని. దేవుని గురించి

తెలిసికొని ప్రేమించి సేవించు ప్రతి వ్యక్తి ఆయనను గురించి పంచుకో

వాలి. ఆయనతో మనకున్న సన్నిహిత బంధాన్ని గురించి ఇతరులకు

సాక్ష్యమివ్వాలి. సువార్తను అతి సులువైన రీతిలో బోధించి భూదిగంతాల వరకు సాక్షులై

247 యుండాలని దేవుడు, దీనిరకై మనవు తగినవారమనిఎంచుకున్నప్పుడు పరిశుదాథత్మను మనలో నింపిన ఇత రుల ఆత్మీయ శ్రీరకఅవసరాలు గుర్తించి, సరిచేస్తూ సున్నితంగా వ్యవహరిస్తూ మన అనుభవాల్ని పంచుకోవాలి. వారి హృదయంలో ఆత్మీయత, జాలి కలిగించాలి. తోటివారిని బదిరించి, లేదా తలబాది ఈరోజే వారుమనససు పొందాలని కంగారు పెటటరాదు. సిలువ అనుభవం లేనిదే కిరీటం రాదు. డబ్బు లేనిదే వసతువు రాదు. ఇది ఒక వరము.

Photograph from page 129 of Eetharamlo Kreesthu Prabhuni Saakshulu
పేజీ 129

రాబర్ట మరియు లిండా ప్రార్ధన విజయాలు :

అనే ఒక కార్యపకమవును 1997 జూన్లో ఆరంభించారు. యేసే 100000 అద్భుతమైన జవాబులను పొందారు. వాటిలో వుఖ్యవెన�వి విడుదల, స్వస్థత, సంతానం పొందుట. అది పసపెటంబరు నెల 1997. జాన్ అనే వ్యక్తికి కడుపులో క్యానసర్ వ్యాధి సోకింది. 6 నెలలు పబతకుతారని తెలిపారు. జాన్ విశ్వసంతో ప్రార్థించాడు. అతని ప్రార్ధన దేవుడు విన్నాడో, లేదో అర్ధంకాని అయోమయ స్థితిలో ఉన్నాడు. రిచరు, లిండా జాన్ వ్యాధి కోసం దేవుని ప్రార్థించారు. దేవుని గురించిన జ్ఞానం లేనందన ప్రజలు నశిస్తారు అనే వాక్యం గురించి టి.వి.లో బోధించారు. క్రీస్తును విశ్వసించుట గురించిన వాక్యబోధన జాన్ హృదయాన్ని తాకింది. దేవుని ఆశీర్వాదాన్ని, స్వస్థతలను పొందాలంటే వాక్యం నవ్మాలి. వెంటనే జాన్ తన పాత రోత జీవితాన్ని, అలవాట్ల నుండి విడుదల పొంది క్రీస్తును రక్షకునిగా స్వకరించాడు. ఆ తర్వాత సంపూర్ణి స్వస్థత లభించింది. సరియైన ఆపరేషన్ కేవెుదీెరిపి దావరా సంపూర్ణి స్వస్థత పొంది దేవుణ్ణి స్తుతించాడు.

మరొక అదభుతము :

కేనసరు వ్యాధి నుండి వివుక్తి పొందిన జాన్

అతని భార్యకు బిడ్డలు కలగాలని ఆశించాడు. స్పర్శ లోకం వలన

జాన్ బిడ్డలను పొందడం లేదు. భార్యలో కూడా సంతాన యోగం

లోపించిందని భావించి ప్రార్థించారు. క్రమంగా టి.వి. పపోగ్రాంలో వాక్యాన్ని స్వస్థతానుభవాన్ని తిలకించుటదావరా వారివిశ్వసము అధికవైంది. ఏ రకమైన వైదయము చేయించుకోలేదు. ఎవరినీ డోనర్సును ఆపశయించలేదు. అదభు తంగా జాన్ భార్యకు ఆశ్చిర్యం కలిగింది. 2000 సంవత్సరం అకోటబరు 20వ తేదీ ఆరోగ్యవంతమెన� మగబిడ్డను జాన్ దంపతులు పొందారు. అతనికి జాషువా అని ్రేరుపెటాటరు. జాన్ జీవితంలో స్వస్థత ఒక అదభుతము కాగా, తనకు జాషువా జన్మించుట మరొక అదభుతము. దేవునికి అసాధ్యవేదైన కలదా? దేవునికి స్తుతి మహిమ కలుిగాక... ఆవేన్.

↑ పైకి / Back to top