44
తల్ల బభుజవుపై తల ఆనించి ''అవ్మా, యేసు నిజంగా అదభుతం చేసాడు.—— ఒక్కసారిగా
ఎగిరి గంతువేసింది వాళుమ్మ. బెన్ వాళు అమ్మ చేతులు పైరకతిత దేవునికి సోతపతం అంటా
కేకవేసింది. ఆనంద బాశాపలు ముఖాన్ని తడిపపసారు. డాకట్రు వాత్రం ఒక వూల నిలచి
బన్, వాళుమ్మ ఆనందోత్సవాలను వుచ్చిటగా చూడ్రసాగారు. డాకట్రు వైద్యానుభవంలో
చవిచూచిన ఈ గొప్ప వింతను తలస్తూ ''గాడివన్ అమ్మగారు నీకు నిజంగా గొప్ప
విశ్వసమయింది—— అని పపశంసిస్తూ ఆము నమ్మిన దేవుడు గొప్ప వైదయిడు అనే భావాన్ని
కన్పర్చాడు. ఈ వార్తను ఎంత తవరగా బెన్ నాన్నగారికి, పాస్టరుగారికి చేరాలో అంత
తవరగా అందింది. అంతా ఆనందించారు.
1997 నవంబరు నెలలో మరొకసారి పసయింట్ జోసెఫ్ ఆసపత్రిలో చెకింగ�
చేయాలని డాకట్రు ఆదేశించారు. డాకట్రు వేగా, బెన్ కాలుకున్న కట్టు విపాపరు. గతంలో
ఇమిడ్చిన రెండు ఇనుప చమవలను ఊడ్రబరికేసారు. క్రొతతకట్టు వేసారు. 1979 నవంబరు
28 వరకు చిన్న కాటుట తేలిగ్గా వేసారు. ఇక ఊచక్ర్లతో పని లేకుండా సావాన్యంగా
నడ్రచుటకు సాధ్యవెన�దని బన్ పరమానందభరిత డ్రయయాడు.
ఇక సంపూర్ణింగా అతని కాలు స్వస్థత పొందింది. ఇది చూచిన డాకట్రు క్రైస్తవ
విశ్వసి కావున అసలేవాత్రం సందేహించలేని రీతిగా జరిగిన అదభుతకార్యం పట్ల గొప్ప
సాక్షిగా వారాడు. అతని విశ్వసంతో సంచలనం ఆరంభమైంది. ఆ డాకట్రు వద్ద పనిచేసే
వ్యక్తి, బన్ తల్లకూడా ఇంటి పనుల్లో సహ్లయపడేది. బెన్ కుటుంబంలో విశ్వసము వారి
నిరీక్షణ, వీరి అచంచల దాకష్లో క్రీస్తు వాగ్దానాలు నవ్ము రీతిని పనవ్మాయి సాక్ష్యము
దావరా డాకట్రు కూడా గొప్ప విశ్వసిగా వారారు. బైబిలు చదువుట ఆరంభించారు.
బైబిలు వాగ్దానాలు, అదభుతాలు నమ్మి చర్చికి వెళ్ళుట ఆరంభించాడు. నమ్మకంతో
విశ్వసంలో సాగిపోయాడు.
44
దేవుని బిడ్డలకు దేవుడు విజయాలను పపసాదించినపుడు పసైతానుకు ఆగ్రహం
చెలరేగి వారిని ఎటె�్లనా నిరాశలోకి దించాలని వారి ఆనందాన్ని వారు సాక్ష్యము
27
44
దావరా వాక్యం దావరా దేవుని నావాన్ని ఘనపర్చుట సహింపలేదు. వెనువెంటనే
శ్రమలను ప్లాను చేయుట పసైతాను కర్తవయము. చిన్న బాలునిదైన బెన్ అదభుత స్వస్థత
ఆ సంఘానికి విజయకారణవెన�ందన సమయం కోసం పొంచియున్న పసైతాను బెన్
ఆడుకునే సమయంలో 1977 సంవత్సరం, క్రిస్టమస� కాలంలో పఘుట్బాల్ ఆటలో ప్రక్క
ఇంటి ప్నేహితుడు కాలిపై తెలియుత ఆటలో ఒతితడి తెచ్చిపెటాటడు. వెంటనే చాలా నొపిప
ఆరంభమైంది. 1978 జనవరి 5వ తేది తిరిగి డాకట్రు మగాగారి వద్ద ఎక్సరే తీయించారు.
క్రొత్త ఎవుక చిట్లిందని తెలాపరు. రెండు వారాలు సాకలుకు వెళ్ళుట వానుకోవలసి
వచ్చింది. చాలా దినాలు బంగతో బన్ గడిపాడు. కాని తల్ల ప్రార్ధన, బెన్ విశ్వసంవల్ల
అతి తవరలో కొద్ది వారాలలో స్పకమంగా ఎవుక అమరుట వల్ల బన్ సాక్ష్యము స్థిరంగా
నిలిచి విశ్వసంతో స్థిరపడ్డాడు.
ఇక సాధారణ బాలుని వలె బన్ ప్రతి ఆటల్లో ప్రవేశించి సరాదగా ఆనందిస్తూ తన
హైస్కూలు జీవితాన్ని ఆహ్ల్లింగా గడిపేవాడు. బాసకట్బాలు, పఘుట్బాలు సాపఘుటబాలు,
వా�బాలు, సాకరు, సేకటింగు వంటి ఆటలలో పాలోిని ఎన్నో అవార్డులు, బహుమతులను
పొందాడు. ఫ్లోరిడా సేటటులో బాసకట్బాలు ఆటలో క్రైస్తవ సాకలు విద్యార్థుల మధ్య
అవార్డు పొందు భాగయము దేవుడు బన్ కాలు పట్ల అదభుతము చేయుట వలననేనని బన్
స్తుతించాడు. నేడు బన్ రెండు కాళ్ళు ఒకే పొడవు కల్గి కుంటితనం పోయింది. నొపిప
కూడా ఏనాడ్రా రాలేదు. డాకట్ర్లంతా కుంటివాడిగా బెన్ జీవించాలని నిర�యించగా దేవుడు
క్రొత్త ఎవుకనిచ్చి తన సేవకొరకు పాత్రగా సిద్ధపర్చారు. దేవునికే స్తుతి, మహిమ.
బన్ దేవుని గొప్ప పిలుపు గ్రహించుట
బన్ జీవితంలో గొప్ప సాక్షిగా ఉండాలనే తపనను అతని తల్లిదండ్రులు పాస్టరుగారు
సంపూర్ణింగా గ్రహించారు. ఎవరా బెన్ జీవితంలో ఎలా ఉండాలో సలహలలేమీ ఇవవలేదు.
44
పూర్తిగా బెన్ సంపూర్ణింగా స్వచ్చిందంగా తనకు తానుగా దేవుని సేవ పిలుపు అందని
దేవునికి మహిమ తేవాలని ప్రార్థించారు. అది 1983 సంవత్సరం 13వ యేట గతంలో
28
44
పసిపపాయంలో ప్రార్థించి దర్శనాన్ని పొందిన సువార్తికుడైన వెక�్ �వ్ బన్కు సంపూర్ణి
సేవచ్చి, పపోతాసహ్లన్ని వేదికను ఇచ్చి ప్రసంగీకునిగా నిలాపడు.
ఆ సేవకునితోపాటు పసలవు దినాలలో వివిధ రాశాటలలో సేవ చేయుటకు
ఉతాసహంతో తరలి వెళ్ళువాడు. టెన్నిస�, నార్త కారో�నా ప్రాంతాలలో జరిగిన ఉజ్జీవ
సరభలకు బన్ వె�ు పాటలు పాడుచూ దేవుని ఆరాధించు సమయంలో పడవుస
వాయించేవాడు. గొప్ప పరిశుదాథత్మాభిషేకంతో ఎందరో విశ్వసులు ఆత్మీయ బలాన్ని
పొందిన వాతారణంలో గడిపి తిరిగి రాగానే ఆగస్టు నెలలో, పాస్టరు బరాత సువార్త
సేవానుభవాలన్నీ సంఘానికి వివరించమని అడిగారు. వేదికను ఎకికన పపసంగించాలని
ప్రేమతో హెచ్చరించారు. ఆ రోజు 50 మంది సరభ్యుల మధ్య వేదికపై నిలబడి దేవుడిచ్చిన
ధైర్యంతో పపసంగించే అనుభవం బన్ జీవితంలో మరపురానిది. వేల మంది శోతల మధ్య
బిల్లీ గ్రాహాంగారున్నట్లు బన్ తన స్థానంలో నిలబడుట దేవునిలో అతిశయించుట నా
అనుభవం అన్నారు. అదే అతని ప్రధమ ప్రసంగము. ఆ తర్వాత 1987లో గ్రాడ్రయియేషన్
పూర్తికాగానే పాస్టరు బరాతగారు తన ప్రార్ధనా కూడికలతో పపసంగించవలసినదిగా
బన్కిచ్చిన పపోతాసహంవల్ల నేడు గొప్ప పపసంగీకుడ్రయయాడని ఎల్లప్పుడు కృతజ్ఞత కల్గి
ఉండేవాడు, తన సాకలు టీచర్లు, పపినిసపాలుగారు ఒకవైపు, పాస్టరు తల్లిదండ్రులు
మరొకవైపు ఆత్మీయంగా బెన్ ఆత్మీయాభివృది�కి కారకులు. బెన్ హైస్కూలు విద్య పూరతయిన
రెండవరోజు గతంలో ప్రార్థించిన సువార్త సేవకుడగు వెక�్ ప�వ్ దగిర మరలా సువార్త
సరభల్లో సహకరించసాగాడు.
అది 1990 పసపెటంబరు నెల. బెన్ సవయంగా ఎవరి సహ్లయం లేకుండగానే తన
సొంతంగా సువార్త సేవ ఆరంభించాడు. ఈ రీతిగా 1994 అగస్టు వరకు కొనసాగింది.
ప్రభువు ప్రత్యేక పిలుపును బెన్ అంగీకరించి అలబావాలో అసిపసటంటు పాస్టరుగా పదవిని
44
స్వకరించాడు. ఆ తర్వాత 1999 ఫిపబవరిలో తన వామగారి సేవను అందుకున్నాడు.
ఆ సంఘంలో 33 సుదీర్ఘ సంవత్సరాలు పదవీ విరమణ చేసిన వామగారి సేవ
29
44
కొనసాగించుట గొప్ప ధన్యతగా భావించాడు. ఆమురికాలో సగభాగం తిరుగుచూ
వందలకొలది సంఘాలలో సాక్ష్యమిస్తూ సువార్త బోధిస్తూ క్రీస్తును ఘనపర్చుట గొప్ప
ఆధిక్యతగా భావిస్తున్నాడు. కోస్తారికా, రకనడా, వెుకిసకో, రశ్యా, వంటి ఇతర దేశ్లలో
సువార్త సేవచేసారు.
కేవలవు 40 సంవత్సరాల వయససులో ఇంత ఘన సేవ జరిగించి అనేక ఆత్మలను
సంపాదించు గొప్ప భాగ్యమిచ్చిన ఆ ప్రభువు పపశంసనీయుడు. బెన్ చెప్పు సాక్ష్యము
సపషటవెన�ది. దైవిక స్వస్థత చాలా వాస్తవవెన�ది. క్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము
ఏకరీతిగా నుండువాడు (పహాప� 13:8). 2000 యేళు క్రితం క్రీస్తు చేసిన అదభుతాలు
నేటికి నిజవుగా జరుగుట ప్రభువు వాట నెరవేరుప. ఆ రోజుల్లో రక్షించిన రక్షకుడు ప్రతి
వ్యక్తిని ఒకే రీతిగా ప్రేమించేవాడు క్రీసేత. హాదుదలు, షరతులు లేకుండా ప్రేమించువాడు
క్రీసేత. క్రీస్తు అందించు దీవెనలన్నీ పొందుట మన కర్తవయము. స్వస్థతనిచ్చు సమర్థుడు,
స్వస్థతనిచ్చుటకు తవరపడు వాడని ఆయన వాక్యాన్ని అందుకొనుటకు అందుబాటులో
వారికొరకు ఆశిస్తున్నాడు.
స్వస్థత పొందుట దేవుని చితతవేనా?
దేవుడు తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని స్వస్థత పొందాలని కోరుచున్నాడు.
భూమిమీద తన చిత్తం జరగాలని ఆశిస్తున్నాడు (మత్తయి 6:10). పరలోకంలో
రోగాలు లేవు, పాపము బట్టి వ్యాధులు రావచ్చు. ఆత్మ అభివృద్ధి శరీరాభివృది� కూడా
కావాలని భక్తులు చెపాపరు. తండిగా బెన్ చెపిపన వాట ఏదనగా బిడ్డలు బాధతో
ఉంటే సహించలేడని వారి బాధలు రాపువాపుటకు ఏదైనా చేయుటకు తంపడి సిద్ధంగా
ఉండగలడు ఇహలోకపు తంపడి అంతటి ప్రేమ కలిగి యుండగా పరలోకపు తంపడికి
ఎంత ప్రేమ కలిగి ఉండవచ్చునో ఊహించగలవు. ''పరలోక మందున్న మీ తంపడి తన్ను
44
అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చియముగా మంచి రూవులనిచ్చును—— (మత్తయి
7:11). యేసు కుష�టవానిని సమీపించినపుడు ''ప్రభువా, నీకిష్టముత�ే నన్ను శుదు�నిగా
30
44
చేయుగలవు—— అని ప్రాధేయపడ్డాడు. ''నాకిష్టవే శుదు�డవుకవ్ము.—— ఇదే క్రీస్తు జవాబు.
వెంటనే కుష�ట వ్యాధి కుదిరి పోయింది. (మత్తయి 8:2–3).
''కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగాదనవును గురించి
ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్చిుయింపక, అందరు
వారుమనససు పొందవలెనను కోరుచు, మీ యొడ్రల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు——
(2 పేతురు 3:9). అందరా రక్షింపబడాలని నశింపరాదని పశ్చితాతప్పడాలని క్రీస్తు ఆశ.
విశ్ల వారిం ఎన్నుకున్న వారెందరో ఉంటున్నారు. స్వస్థత నిరాకరించే వారు అంతే.
ఎవరు ఇష్టతతో దేవుని ఆపశయించి నవ్ముతారో వారికి అన్నీ లభిస్తాయి.
''దేవుడైన యెహోవా సారయిడును కేడెవునైయున్నాడు. యెహోవా కృపయు
ఘనతయు అనుగ్రహించను. యదీార్ధముగా పపవర్తించువారికి ఆయన ఏ వేలును
చేయకమానడు—— (కీర్తన 84:11). ఏవాత్రము సందేహింపక దేవుడందించు స్వాస్థ్యాన్ని
అందుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే కొన్ని షరతులున్నాయి. ఆయన ప్రేమ
షరతులు లేనిది. మనపై ఆశీర్వాదాలు కుమ్మరింపబడాలంటే విధేయత కావాలి.
44
31
44
సాక్ష్యం 6. క్రీస్తు అందించే ఆశీర్వాదానికి షరతులు
క్రీస్తు జ�న్నత్యాన్ని గ్రహించాలి, బెన్ కాలు కారు ప్రమాదంలో చిదికిపోయిన
నాటినుండి అదభుత దేవునిపై సంపూర్ణి నమ్మకముంచి ఆయన గొప్పతనాన్ని
ఆరాధించేవాడు. గర్బుంలో 206 ఎవుకలు ఎదుగుటకు సమర్థుడైన దేవుడు చిన్న
ఎవుకను సృషిటంచి బన్ కాలు సరిచేయలేడా అంటా నవ్మాడు. దేవుని చిత్తంలో ఏదీ
అసాధ్యం కాదు, ఏదీ కి�ష్టపరిస్థితి కాదు, అసాధ్యాలగు సమస్యలన్నీ దేవునికి సాధ్యవే.
మన ఉచ్చాుసవనిశ్వసాల వంటి సులబభవెన�ది. సరవశక్తిమంతుడు, సర్వాంతర్యామి దేవుడే.
నీ దృషిటలో కి�ష్టపరిస్థితులు లేవు.
''యెహోవా, ప్రభువా సానయములకధిపతియగు యెహోవా అను పేరు
వించువాడా, శ�రుడా, మహ్లదేవా, నీ యధికబలవు చేతను చాచిన బాహువు చేతను
భూవాయకాశవులను సృజించితివి, నీకు అసాధ్యవెన�దేదియు లేదు. నీవు వేవేలమందికి
కృపచూపుచు, తండ్రుల దోషములను వారి తరువాతివారి పిల్లలు ఒడిలో వేయువాడవు.
ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో
శక్తిసంపన్నుడవు, వారి పపవర్తనలనుబట్టి వారి క్రియ పఘలవును బట్టియు అందరికి
పపతిపఘలమిచుటకై నరపుపతుల వారివులన్నిటిని నీవు కన్నులార్ చూచుచున్నావు——
(యిర్మీయా 32:17–19). దేవునికి అసాధ్యమైనది ఏమీలేదు. బెన్ భార్యను వాళు తల్ల
గర్బుంలో నుండగా 1969 సంవత్సరంలో వింత కణితి 10 పౌనులు కల్గినది గర్బు సంచిలో
పెరుగుట డాకట్రు తెలాపరు. అది ఆపరరేషన్ దావరా సాధ్యమన్నారు. ఆపరేషన్ చేసేత గర్బుంలో
పిండానికి ప్రమాదమువుతుంది. బెన్ వామగారు,పెంతకొస్తు పాస్టరుగారు,ర రమండ్గారు,
భార్య పారు బోలటన్గారు ప్రార్ధన దావరా అదభుతంగా ఆపరేషన్ జయకరమగుటతో
44
పాటు పిండవు స్పకమంగా పెరిగి, మంచి బిడ్డను పొందారు. ఆమె బన్ భార్యగా
అదభుత పాపగా పెరిగింది. దేవుని మహిమపర్చు రీతిగా వీరి కుటుంబాల్లో అదభుతాల
32
44
పరంపరలు చవిచూచారు.
బన్ ఆత్మీయ జీవితానికి తోడుగా ఒక అదభుతం దావరా పబతికిన భార్యను బట్టి
దేవుని ఘనపరుస్తాడు. మనలను ప్రేమించిన వారికి అదభుతం జరగాలంటే సమస్య
ఎంత పెదదదో అనే సమస్య కాదు. దేవుడెంత గొప్పవాడోనని గుర్తించాలి. దేవుడు ఒక్క
వాటతో సృషిటనంతా కలుగజేసిన శక్తివంతుడు. ఏ బాధనయినా, వ్యాధినయినా దేవునికి
అసాధ్యవా! మన సమస్య ఎంత గొప్ప పరవతమంతది అని అనుకొనుటకన్నా ఎంత
గొప్ప దేవుడు మనకున్నాడు! అని ధ్యానించాలి.
ఆటంకాలను అధిగమించాలి
రకత్సావ రోగి క్రీస్తు వపసతపు అంచను వుటాటలని విశ్వసంతో చేరింది క్రీస్తు
గ్రహించి ఆగారు, ''ఎవరు నన్ను వుట్టుకున్నారు?—— అని ప్రశ్నించాడు. ఆ స్పర్శ అందరి
వంటిది కాదని క్రీస్తు గ్రహించాడు (వారుక 5:25–31). ఆ స్పర్శలో అచంచల విశ్వసం,
నిస్సహ్లయత నిండి ఉంది. ఎందరో డాకట్ర్లను దర్శించిన తరువాత నిరాశతో క్రీసేత
బాగుచేయగలడని నమ్మింది. చాలాసార్లు దేవుని దగిరకు సాధారణంగా అలవాటుగా
చేరుట జరుగుతుంది. ఎంత పశదదతో ఆసక్తితో నిరీక్షణతో అవసరత కోసం పపారి�స్తున్నావో
గమనించుటకై జవాబు దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆసక్తిగల ప్రార్ధనలు బైబిలులో
చూడగలవు.
హన్నా సంతానవు కొరకు దుఃఖంతో ప్రార్థించగా ఏ� ఆమె పతాగిందన్నాడు కాని,
దేవుడు ఒక్క బిడ్డతోపాటు 7 మందిని సంతానంగా ఇచ్చాడు (1 సమూ 1:9–17). మన
ఒడిలో జవాబులు దేవుని నుండి రావాలని కోరుకుంటావు. రక్షణానుభవానికి ఎంతో
తపనతో కూడిన ప్రార్ధన, పరిశుదాథత్మ అనుగ్రహం కావాలన్నట్లు స్వస్థతకై కూడా అట్టి
44దీక్ష కావాలి. దుపిప నీటి కొరకు గల తపన విశ్వసికి కావాలి ఎన్నో ఆటంకాలు ఉంట
ాయి. కాని అడ్డంకులు, ఆటంకాలు చభేదించుకుని విశ్వసంతో సాగిపోవాలి.
33
44
విశ్వసాన్ని పోషించాలి
సందేహ్లలను వాడ్చాిలి లేదా రూపువాపాలి. యోబు అనుభవంలో అతని
ప్నేహితులు ఎన్నో సలహ్లలను ఇచ్చారు. అవి పాటించినటె�్లతే తిరిగి దేవుడిచ్చిన రెట్టింపు
దీవెనలన్నీ పోగొట్టుకొనేవాడు. బెన్ భార్య మొదటిసారిగా నాతానును గర్బువులో
నుండగా ఎందరో నిరుతాసహాకర్మెన� అనుభవాలు పంచుకొనేవారు. కొందరు వాత్రమే
ఆశ్వాదంగా ఉండేవారు. క్రీస్తు ఇచ్చింది పిరికి ఆత్మ కాదు గానీ శక్తి, ప్రేమ మరియు
నిబ్బరవెన� మనససు అదభుతంగా 5 గంటల వ్యవధిలో సుఖ పపసమంతోపాటు మంచి
బాబును పొందింది.
సాధారంగా డాకట్ర్ల రిపోర్టు నవ్ముతావు గాని దేవుని వాగ్దానాలు నమ్మలేవు (సంఖ్యా
13). మోషే 12 మంది గుడభాచారులను పంినపుడు 10 మంది నిరాశ తెచ్చారు గాని,
ఇద్దరు నల్లని పదాకషలు తెచ్చారు. 10 మంది సాక్ష్యాన్ని నవ్మావు, యెహోషువా కాలేబు
వాత్రము మనం స్వాదీభనపర్చుకొనగలవు. వారిదదరు అధిగమించగల సమర్థులుగా
సవాలు చేసారు. ఆ దేశసతులు రాకష్సులుగా కనిపంచారు. తప్పుడు రిపోర్టు నవ్మారు.
అందువల్ల 11 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. అపనమ్మిస్తులంతా
సమసిపోయారు. సంవత్సరాలకొదీద బాధ, విచారము లేకుండా సుఖపడి ఉండేవారు.
అట్టి వ్యతిరేకవెన� రిపోరుటలు ఎదురున్ననా శక్తిగల దేవుడు తారువారు చేసి కేషమవును
పపసాదించగలడు.
బన్ జీవితంలో డాకట్ర్లంతా బన్ ఇక ఏవాత్రం నడిచే పరిస్థితి లేదన్నారు. బెన్
తల్లిదండ్రులెంత వాత్రం నమ్మలేదు. దేవుని వాగ్దానాలను నవ్మారు. దేవునికి ప్రత్యేక
ఉద్దేశం ఉంటుందనే నవ్మారు. యారూరు కువారెత విషయంలో ఎందుకు క్రీస్తును
విసిగిస్తావని నిరుతాసహాపర్చాడు. కాని క్రీస్తు జవాబు సరియెన�దే. బభయపడవదుద,
44
నమ్మికమాత్రముంచాలి. ప్నేహితులు, భార్య నిరుతాసహాపర్చినను యోబు విశ్వసం
నిలకడ్గా కాపాడుకున్నాడు (యోబు 19:25).
34
44
పట్టుదలతో ప్రార్థించాలి
గతంలో గొప్ప నాయకుడైన విన్సటటన్ చర్చిల్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో
పపజలనుదే�శించి వాట్లాడాలని కోరగా ఒకే వాట అందరా ఉతాసహితులై విజయము
సాధించారు. ఇదే సాత్రాన్ని ప్రార్ధనా జీవితానికి పపయోగించాలి. నిరుతాసహం
దరికి రానీయరాదు, పట్టుదల వదులుకోరాదు (లాకా 18:1–8). విడువక విసుగక
ప్రార్థించాలని మనకు బోధించే వాక్య భాగమిదే. ఒక విధవరాలు న్యాయం తీర్చిమని
న్యాయాధిపతిని ఆపశయిస్తుంది. మొదటిగా ఆమెను లక్ష్యపెట్టలేదు. రాత్రి, పగలు
ముపరపెటటగా ప్డ్ర వదిలించుకోవాలని న్యాయాధిపతి న్యాయం తీర్చాడు. భూలోకాధికారి
విడువక పపాదీేయపడినందుకు న్యాయము తీర్చిగా పరలోకపు తంపడి తప్పక న్యాయము
చేయడా? ఒక్కసారి ప్రార్థించి జవాబు కోసం ఎదురుచూచుట సమ్మతం కాదుగానీ
ఎ�యా ఏడుసార్లు ప్రార్థించగా వేపఘము కనిపంచింది. వర్షివు కొరకు ప్రార్థించి జవాబు
పొందాడు (వారుక 8:22–26).
రగతేసమనెలో వూడుసార్లు క్రీస్తు ప్రార్థించాడు (మత్తయి 26:44). పౌలు తనకున్న
మల్లు తొలగించమని వూడుసార్లు వేడుకున్నాడు (2 కొరిందీ� 12:7–9). ఇంతగొప్ప
భక్తులు అనేకసార్లు ప్రార్థించుట కేవలం అపనమ్మకం వలనా? కాదు పట్టుదల ప్రార్ధనల
విలువ తెలిసినవారర వదలకుండా చేయు పపార్ధనలనుబట్టి. యాకోబు ఇదే పద్ధతి
అవలంభించాడు. బుల్డాగ� వలె విశ్వసంతో పెనుగులాడి ప్రార్థించి గొప్ప దర్శనాన్ని
పొందాడు (అది 32:26).
కొన్నిసార్లు దేవుని చిత్తంలో లేని ప్రార్ధనలు చేసినపుడు జ్ఞానంలేని ప్రార్ధనలు
చేసినపుడు మన మంచి కొరకే వాటిని దారం చేస్తాడు (యాకోబు 4:3). కొన్ని ప్రార్ధనలు
గ్రహిసేత దేవుని మనససు వార్చుకున్నాడని అనుకుంటాం (1 యోహలను 5:14–15).
44
రాజైన హిజికయా 3 సంవత్సరాల వయససులో వ్యాధితో ఉండగా నీ ఇల్లు సరిచేసికో నీవు
మరణమగుదువని దేవుడు హెచ్చరించాడు. దేవుడు వాట చెపాపరంటే దానికి తెరపడినట్లే.
35
44
నిర్ణియం జరిగిపోయినట్లే. అయిననా నిరీక్షణతో హిజికయా కన్నీళ్ళు విడ్రచుచూ
ప్రార్థించాడు. దేవుని హృదయం చలించింది. యెషయా దావరా తిరిగి కబురు పంపాడు.
నీ కన్నీళ్ళు చూచాను, నీకు 15 సంవత్సరాలు దీరా�యువిస్తానన్నాడు. అంజూర్పు అడ్రవి
ఉపయోగించవలెనని సలహ్ల ఇచ్చాడు. 3 దినాల్లో సంపూర్ణి ఆరోగ్యంతో దేవాలయంలో
ఆరాధించాడు. ప్రార్ధన దేవుని హస్తాన్ని కదిలించగలదు. ప్రపంచాన్ని తల్లక్రిందులు
చేయగలదు. వెదకుడి దొరకును, అడిగుడి ఇవవబడును తట్టుడి మీకు తీయబడును.
మన దేవుడు అసాధ్యాలను సాధయము చేయు దేవుడు. ప్రార్ధనలు వింటాడు కన్నీరు
చూస్తాడు. మంచి పోరాటం పోరాడాలి. విశ్వసంతో ప్రార్థించాలి. మనం తలంచిన
దానికంటే తవరగా జవాబు రావచ్చు. దాటలేని నదులు నీవుందున్నాయా? ఎక్కలేని
పరవతాలున్నాయా? దేవుడు సరవశక్తి సంపన్నుడు సమర్థుడు. ఏ శక్తి పనిచేయకున్ననా
దేవుని అదభుత శక్తి సమ్రవు సాధ్యం చేయగలదు. ఒకరు పరైస్తవుడు అయినంత వాత్రాన
శ్రమలు తపిపంచుకోలేడు. దేవుని పరిపూర్ణి చిత్తంతో పశమలు, విశాద ఘటాటలు క్రీస్తు
తపిపంచరు. క్రైస్తవులు టీ సంచుల వంటివారు. బయటపెడితే దేనికీ పనికిరారు. వేడి
నీటిలో వాటిని వుంచినపుడు టీ రుచి నీటిలోనికి సంపూర్ణింగా దిగిపోతుంది. క్రీస్తు
స్వారూప్యం లోనికి రావాలంటే వెచ్చని క్రీస్తు సన్నిధి కావాలి.
''నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటి అన్నిటిలోనుండి యెహోవా
వానిని విడిపించను—— (కీర్తనలు 34:19). ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది
గాని ధైర్యంగా ఉండాలని క్రీస్తు తెలాపరు. నేను లోకాన్ని జయించా నన్నారు.
కొన్నిసార్లు వినాశనాన్ని దేవుడు అనుమతించగా దేవుని చిత్తము, సకారణాలు సరిగ్గా
అర్ధంకావు. ఒక్కొక్కసారి క్రీస్తు రాకడ్లోనే బయటపడవచ్చు. వానవుల మనససు
చాలా ఆతృతతో నిండి ఉంటుంది. మంచివారికి కష్టం వచ్చినపుడు ఎందువలన అనే
44
కారణం గ్రహించాలనిపిస్తుంది. కాని ఎందువలనైనా అది దేవుడు అనుమతిస్తాడు
అది తొలగించాలని ఆశిస్తావు. లాజరు పబతికిన సందర్బుంలో క్రీస్తు మనససు అర్ధం
36
44
చేసికోవచ్చును. ప్రభువా, లాజరు రోగియాయెను. క్రీస్తు ప్రభువుతో ఈ వుగ్గురికి అన్యోన్య
సంబంధబాంధవ్యాలున్నాయి. తరుచగా క్రీస్తు వారింట్లో బస్ చేసేవాడు.
'నీవు ప్రేమించినవాడు రోగియాయెను— (యోహలను 11:3) అని ఉంది. యేసు
మనససులో ప్రత్యేక ఉద్దేశం ఉంది, గ్రుడిువాడి కన్నులు బాగుచేసినవాడు మరణించకుండా
లాజరును పబతికించలేదా? 3 రోజుల వరకు చనిపోయిన వ్యక్తినిబట్టి ఆత్మలు
తిరుగుతాయని ప్రజలు నవ్మేవారు. ఎందువలననగా వూడవరోజు తర్వాత శరీరం చెడ
ిపోవుట ఆరంబభమవుతుంది. ''ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళ్వులో విడిచిపెటటవు.
నీ పరిశుద్ధుని కుళుపటటనియయము—— (కీర్తన 16:10). సరిగ్గా ఆ సమయంలో స్వస్థపర్చుటలో
అర్ధం నీ పరిశుద్ధుని కుళుపటటనీయము వాట నెరవేరుపనకే.
గతంలో క్రీస్తు ఇద్దరు చనిపోయినవారిని పబతికించాడు. యారూరు కువారెత,
నారును విధవరాలు (12 సంవత్సరాల వయససు కొద్ది నిమిశాల ప్రకారం చనిపోయిన
స్త్రీ) ఒక మనససుని రక్షించవలెనని క్రీస్తు ఆశించాడు. చివరిగా ఆలస్యంగా రెండు రోజులు
తర్వాత చనిపోయిన స్త్రీ (వారుక 5, లాకా 7).
1. దేవుని మహిమపరుచటకు
''మనుష్యకువారుడు మహిమపర్చిబడుటకే ఈ రోగము మరణవు కొరకు కాదు——
(యోహలను 11:4). గ్రుడిువాడు అట్లుండుటకు కారణవు అతని పాపవా? (యోహలను
9:1–7). దేవుని క్రియతో మహిమ పర్చిబడుటకే. దేవుని సంకలపం చొప్పున పిలువబడిన
వారికి సమసతం సమకూడి జరుగుతుంది (రోవా 8:20). అన్ని మంచిగా జరగవునని
దేవుని వాగ్దానం దానిలో నుండి మంచి జరుగునట్లు దేవుడే వ్చిదిదదగలడు. విశాదముగానున్న
మరియు వారత గృహంలో దానిని దేవుడే మహిమకరంగా వార్చాడు.
44
ఆ తర్వాత మరియ ఇంటిలో విందురకై క్రీస్తు వచ్చారు. అనేకులు క్రీస్తును
నమ్మింనందన శపతువులు క్రీస్తును చంప ప్రయత్నించారు. కాని క్రీస్తు సమసతం
37
44
ఎరిగినవాడు గనుక తన బాధ్యత తెలసినవాడై తన పనులను కొనసాగించాడు. తగిన
సమయంలో బలమైన దేవుని శక్తిని చూపించుటకు క్రీస్తు సమర్థుడు. లాజరు అను పదానికి
అర్ధము సహ్లయము లేకుండుట. చాలాసార్లు మన అనుభవాల్లో చేదును చూస్తావు. కాని
అది వాస్తవవు. నీవు చేతకానివాడివిగా కనిపించవచ్చు గానీ అది నిజవు కాదు. క్రీస్తులేని
జీవితం నిరీక్షణ లేనిది. క్రీస్తుతో జీవితం నిరీక్షణ గలది. క్రీస్తు మనకు జవాబిచుటకు
ఆలస్యం చేస్తున్నారా? ఆదరణ పొందాలి జవాబులు, ఆలస్యాలు నిరాకర్ణ కాదు.
2. మన దృకపథథాన్ని వార్చుటకు
క్రీస్తు మన సమస్యలకు ఆలస్యం చేయుట మన దృకపథథాన్ని వార్చుటకే. కొందరి దృషిట
లోకంవైపు నుండి క్రీస్తు వైపు పూర్తిగా మలుపు త్రిపపుటరై దేవుడు శ్రమలు అనుమతిస్తాడు.
దానియేలు చరిత్రలో నెబుకద్నెజరు నాలివ అధ్యాయంలో అతని నిర్లకష్మైఖరి హృదయ
కాఠినయము అతనిలో తగ్గింపు కల్గించి వెాకాళు చెంత పడవేసింది. కల దావరా స్పష్టంగా
తెలియజేసాడు. దానియేలు ఆ కలకు స్పష్టమైన అరాథన్ని తెలాపరు. నీ రాజ్యం నీ నుండి
వైతొలగుతుందని తెలాపరు. వానసికంగా పిచ్చివాడ్రయయాడు. గడ్డి తిన్నాడు. గోళ్ళు బాగా
పెరిగాయి. చివరకు పశ్చాత్తాపం పొందువరకు అట్లే బాధపడ్డాడు. దేవుడు కొన్నిసార్లు
చిన్న విశాదాలనిచ్చి పెద్ద ప్రమాదం నుండి తపిపస్తాడు. పూర్తి ఆరోగ్యంతో నరకం చేరుట
కన్నా అంగవైకల్యంతో పరలోకం చేరుట వేలు (మత్తయి 18:88).
బన్ అన్నగారైన జెసిస యవవనకాలంలో చాలా వెుండివాడిగా జీవించేవాడు.
తన 16వ యేట ఇల్లు విడిచి పారిపోయాడు. వారకపదవ్యాలు వాడుట, అవ్ముట
ఇష్టంగా చేసేవాడు. నేర్సతునిగా జైలు జీవితం 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3
సంవత్సరాలు శిక్ష వేయబడింది. తల్లిదండ్రుల పపార్థనవల్ల 5 సంవత్సరాలు శికషాకాలంలో
ఫ్లోరిడా రాపష్టంలో ఉండగా అతని జీవితానికి సరియైన వుగింపు దేవుడే నిర�యించాడు.
44
పూర్తిగా దేవుని చితతవునకు లోబడ్డాడు. దేవుని చిత్తంలో సౌలు సాక్ష్యం కూడా దేవుని
పాదాలవదద జ్ఞానాన్ని నేర్చుకొని యూదా ధర్మశ్క్స్తాన్ని గ్రహించనవాడ్రయయాడు. దేవుని
38
44
స్పర్శ వల్ల క్రిందపడ్డాడు. పరిశుదాథతయ్మని హాయాంలో సరియైన వారివులలో పయనించి
గొప్ప విశ్వసిగా గొప్ప సందేశ్లు పత్రిక రూపంగా నాడు నేడు అనేక విశ్వసులను
ఆత్మీయంగా వేలోకలిపి వారిదర్శికు డ్రయయాడు. 13 లేదా 14 పపతాలు వ్రాసిన ఘనత
పౌలుకు లభించింది. బెన్ అన్నయ్య మంచి దైవసేవకుడ్రయయాడు. సౌలు వారుప గొప్ప
పౌలు భక్తుడుగా వారింది. ప్రతి జీవితంలో కొన్ని విశాదాలన్ని గొప్ప అదభుతాలుగా
మలచి దేవుడే దిశను మార్చి నడిపిస్తాడు.
3. దేవునికి సన్నిహితులను చేసేందుకు
ఆలస్యాలు, విశాదాలు దేవునికి సన్నిహితులను చేస్తాయి. చాలాసార్లు ఏదైన
అవసరము వచ్చినపుడే దేవుని తలంచేవారు ఎకుకవగా ఉంటారు. ఆ సమయాల్లో
ప్రార్థించాలని అవసరం ఉంటుంది. దావీదుకు దేవునిపై గల తపనను తన రచనలలో
వివరించాడు.
ి
''దుపిప నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము
ఆశపడుచున్నది—— (కీర్తన 42:11).
ా ''యెహోవా, నా ఆశయుదురివా, నా విమాచకుడా, నా నోటి వాటలను నా
హృదయ ధ్యానవును నీ దృషిటకి అంగీకరములగును గాక—— (కీర్తన 19:14).
ి
''యెహోవా యెుదద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను.
యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును
నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరు
చున్నాను—— (కీర్తన 27:4).
ా ''దేవా, నాయందు శుద్ధహృదయము కలుగజేయువు. నా అంతరంగములో
44
స్థిరమైన మనససును నాతనవుగా పుట్టించము—— (కీర్తన 51:10)
ా ''ఆకాశమందు నీవు తప్ప నారకవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది
39
44
ఏదియు నాకక్కరలేదు—— (కీర్తన 73:25).
ఆత్మీయంగా మరుగుజు� జీవితాలతో ఎందరో క్రైస్తవులు రాజీపడుట చూస్తావు.
భక్తిగాపైకి కనిపిస్తారు గానీ దాని శక్తిని ఆపశయించరు. దావీదు దేవుని హృదయానుసారుడుగా
ఎట్లయయాడు. అతను ఎదురుకన్న నమ్మలేని విశాద సంఘటనలు హింస, అసాయు,
కశాటలు, శపతువులు తరువుట, ఇవన్నీ దేవునికి సన్నిహితుని చేసారు. ఎన్నో చేదు
నిరుతాసహాకర్మెన� అనుభవాలన్నీ అతన్ని బభకుతడిని చేసారు. అతని తోబుట్టువులు
అతను తెచ్చిన ఆహ్లరాన్ని తిని అతన్ని నిరాకరించారు. గొల్యాతని ఎదుర్కోదలచినపుడు
నిరుతాసహాపర్చారు. సౌలు, శపతువులుగా దావీదును తరిమి తరిమి చంప్జూసారు. అతని
భార్య మీకాలు అతన్ని నిరాకరించింది. అతని కువారెత సవంతవారిదావరా చెర్చబడింది.
కువారుడు అబా�లోవు తనపై కాలుదువ్వాడు. విరోధిగా వారి వింతగా బాధించాడు.
బతె�బాలో పాపంతోపాటు ఊయా హాత్యకు పాలపడ్డాడు. పర్యవసానంగా పసిబిడ్డ మరణం
ఎదురుకన్నాడు. ఇవన్నీ అతని హృదయాన్ని బదదలు చేసారు. ఈ శ్రమలు వ్యక్తిని దగిరకు
చేర్చిగలవు లేదా దేవుని నుండి దారం చేయగలవు. అది అతని గుండెల్లో నుండి వచ్చిన
భావాలు కీర్తనల దావరా తెలాపడు.
ి
''ఈ దీనుడు ము�]పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలోనుండి
అతని రక్షించెను—— (కీర్తన 34:6).
ి
''నీతిమంతులు ము�]పెట్టగా యెహోవా ఆలకించను, వారి శ్రమలన్నిటినుండి
వారిని విడిపించను—— (కీర్తన 34:17).
ి
''నేను నవ్ముకొనిన నా విహితుడు నా యింట భోజనవు చేసినవాడు. నన్ను
తన్నుటకై తన వుడిమునెతెతను—— (కీర్తన 41:9).
44ా ''నీ దేవుడు ఏవాయెనని నా శపతువులు దినమెల్ల అడుగుచున్నారు. వారు
తమ దాషణలచేత నా యెముకలు విరచుచున్నారు—— (కీర్తన 42:10).
40
44
ి
''యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విసతరించియున్నారు. నా మీదికి
లేచువారు అనేకులు. – దేవుని వలన అతనికి రక్షణ యేవియు దొరకదని
నన్ను గురించి చెప్పువారు అనేకులు—— (కీర్తన 3:1–2).
శ్రమలు విశాదము జీవిత సత్యాలను ఉన్నదన్నట్లు తెలియజేస్తాయి. అట్టి
సమయాల్లో దేవుని అవసరతను గుర్తిస్తావు. గతంలో అమెరికాలో 1940, 50
సంవత్సర కాలవులో విలియవు పబన్హలవు, రాబర్టుగారు, శావు బాక్, జాక్ కో వంటి
భక్తులు ఉజ్జీవాన్ని తెచ్చారు. ఆ రోజులు ఆత్మీయంగా ఎంతో గొప్ప చైతన్యాన్ని ఏరీతిగా
తేగల్గింది? అది ప్రపంచ యుద�కాలవు మనుష్యులు బాధలతో ప్రేమ కోలోపయి మరణ
బాధలతో నిండారు. దష్టపాలనలో బాధితులుగా మిగిలారు. వైద్య సదుపాయు లోపంగా
ఉండేది. అట్టి పరిస్థితులలో ఉజ్జీవానికి పరిపకవతతో సిద్ధంగా ఉంది. అందురకై సువార్త
అందుకోగలాిరు. ప్రస్తుత పరిస్థితులలో అమెరికా దేశంలో అనేక దేశ్లలో బైబిలుకు
దారంగా, ప్రార్ధనలకు �రంగా ప్రజలు జీవిస్తున్నారు. రెండు ఎతైన వ్యాపార బిలిుంగులు
ధవంసము, శపతువుల దాడి, సునామీలు, వింత వ్యాధులు, ఆర్థికంగా దిగజారు స్థితిగతులు
ఈ బాధలన్నీ ప్రజలలో తిరిగి పపార్ధనాత్మను పెంచి దేవునికి లోబడి ఉజ్జీవం కావాలనే
తపన ఆరంభమయింది. వెాకాళు మీద జీవించాలనే ఆశ్ ఆరంభమయింది. శ్రమలు
బాధలు ప్రార్ధన చేయుటకు పపోతాసహిస్తాయి. మరింత ఉదృతంగా ప్రార్ధనలు జరుపుటకు
ఆరంభమైంది. వీటన్నిటిని బట్టి క్రీసేత మనకు బలమైన నిజాధారం కావాలి.
4. ప్రత్యేక సేవకు సిద్ధపరచుటకై శ్రమలు అనుమతిస్తాడు
లాకా 22:31–32 లో పేతురు జీవితంలో పశమలదావరా పసైతాను జల్లించాలని
ప్రయత్నించగా క్రీస్తు అతని కోసం పపారి�ంచానని తెలాపడు. దీనిని బట్టి క్రీస్తు, పసైతాను
ప్రతి వ్యక్తిని వ్యతిరేక దిశలలో చేదిస్తాడ్రనేది సత్యము. గోధువులను చెతతనుండి వేరు
44
చేయుపని దేవుని పని అయినపుడు పసైతాను వినాశనాన్ని కల్గిస్తాడు. నీవు ఆత్మీయ స్థితితో
అభివృద్ధి పొంది, నీకన్నా వెనుకస్థితిలో ఉన్నవారిని పైకి లేవనెతతుటకు పపయతి�ంచాలి.
41
44
్రేతురుపట్ల క్రీస్తు సంకలపవు అదే. అట్లే సేవ చేయాలని క్రీస్తు అభిలాష. కొందరు
వ్యకుతలు త్రాగుడు వంటి దురభ్యాసాలకు బానిసలై చాలా సంవత్సరాలు వ్యర్థపరచుకొని
చివరిగా క్రీస్తును వెంబడిస్తూ సేవ చేయవచ్చు. అట్టివారు వారివలె వ్యసనపరులకు తమ
సాక్ష్యాన్ని వ్యసనాలపై జయాన్నిచ్చు క్రీస్తును గురించి తెలుపవచ్చు. గనుక గతంలో వారి
కశాటలు, నశాటలు, బాధలు ఆ తర్వాత వారికి అవకాశ్లుగా వారి సేవలో నిలచుటకు
సదవకాశ్లు వుందుగా క్రీస్తు కృపను పొందుకుని ఆ తర్వాత ఆ కృపను అందరికీ
అందించగలరు.
బన్ సేవ చేస్తున్న సంఘంలో ఒక దైవసేవకుడున్నాడు. అతని పేరు జాక్ కిన్లే,
అతను గతంలో పసైనికుడిగా ప్రపంచ యుద్ధంలో పనిచేశ్డు. అతనితో ఉన్న వుగ్గురు
సైనికులు అకక్డికక్కడే చనిపోయారు. అతనొకక్డే పబతికాడు. కళుల్లో చూపు సన్నగిల్లింది.
క్రమంగా కంటి చూపు కర్వైంది. కంటి నరాలు బాంబు ప్రేలుడివల్ల దెబ్బతిన్నాయి. అట్టి
స్థితిలో కూడా ఆ భక్తుడు ఆయా ప్రాంతాలకు వెళ్తూ సువార్త బోధిస్తూ కర్పపతాలందిస్తూ,
చూపులేని వారికి వినుటకు కేసట్లు, టేపురికారులు అందిస్తూ అనేక వందల ఆత్మలను
రక్షించుచున్నారు. ఆ పసైనికుడినికి రక్షణ లభించక వునుపు ప్రమాదం వాటిల్లింది. అతని
జీవితాన్ని సంరక్షించిన దేవుడు, చూపుని కోలోపయినను సేవకు మార్గాలు తెరచి తన
వంటి శ్రమలోని వారిరకై సహ్లయపడుటకు సిద�పడ్డాడు.
నిరాశనుండి నయానతా భావాలనుండి అధికమించి ఆశ్వాదంలో జీవిస్తూ దేవుని
మహిమ పర్చు ధన్యతనిస్తారు. నీకు విశాదం సంభవించినపుడు దేవుని దైవిక ప్రేరణ,
ఆయన ప్రధాన ధ్యేయాన్ని నమసకరించి ఇతరులకు సేవ చేయుటకు అవకాశ్లను
ఉపయోగించుకోవాలి.
5. దిదుదబాటుకై శ్రమలు, బాధలు, విశాదాలు సంభవిస్తాయి
44
38 సంవత్సరాలు కోనేరు ప్రక్కగా ఉన్న రోగిని క్రీస్తు స్వస్థపరచారు (యోహాను
5 అధ్యా.). అతడు తన సవంత శక్తితో నడవగలాిడు. మరింత జాగ్రత్తగా జీవిస్తూ ఇకపై
42