Chapter 1 of 6

సాక్ష్యాలు 1–2

44

ఆధునిక యుగంలో

అద్భుతం

బన్ గోడివన్ స్వయ స్వస్థత

అనువాదం:

్ఞయొ�బ ్ఞ"బక నళ్ళావా� ల�ావా�బక

44

1

44

నం�ావా�బ"ఓనజి

వుందమాట 3

....................................................................

సాక్ష్యం 1. బన్ బాల్యం – ప్రమాదం ..................................................5

2. బన్ ఆసుపత్రి చికితాస కాలవు

..........................................9

3. బన్ చికిత్సలో మరొకవెుట్టు 14

............................................

4. బెన్ క్రొత్త ఎవుకల డాకట్రను దర్శించుట 17

......................

5. కనికరమే బన్ స్వస్థతకు ఆధారము.................................21

6. క్రీస్తు అందించే ఆశీర్వాదానికి షరతులు28

...........................

7. బాడిదకు ప్రతిగా పూదండ్ర42

.............................................

8. విశాదాలకు మన ప్రతిస్పందన ఎట్లుండాలి? ....................47

9. ఆయన సమయంలోనే

..................................................57

10. ఒక అదభుత సాచక క్రియ వాదిరి 63

...............................

44

2

44

వుందమాట

బన్ గోడివన్ బాల్యం

బన్ అదభుత స్వస్థతను గురించి సవివరంగా వివరించిన ఆశ్చర్యకరమైన వివరాలు

క్రీస్తు తెలిపిన సందేశ్లకు నెరవేర్పు ''మీరు నాకంటే గొప్ప అదభుత కార్యాలు

చేస్తారు—— (యోహలను 14:21).

దేవుని అదభుత హస్తం పసివాడైన బెన్ కాలను తాకింది. ఆ స్పర్శ అతని జీవితాన్ని

తాకింది. అతని జీవితంలో సాక్ష్యం క్రీస్తు నామమమున చేసిన అద్భుతాలు ఆశ్చిర్యాన్ని

కలిగిస్తున్నాయి.

8 సంవత్సరాల వయస్సులో కారు ప్రమాదంలో బెన్ ఎడవుకాలు ఎవుక

విరిగిపోయింది. ఎన్నో అనుభవాల గుండా దేవుడు అతణ్ణి నడిపించాడు. అప్పుడే అతడు

దేవుని పిలుపును అర్ధం చేసుకున్నాడు. తన పదమూడవ యేట నాతన ఎవుక దేవుని

బహువానంగా పొందిన శక్తితో వేదికనెకిక దేవుని నావాన్ని ఘనపరచడం, స్వస్థత

కార్యాలు జరిగించడం ఆరంభమయింది. అతని క్రమశిక్షణ గల జీవిత గమనం, వినయ

విధేయతలు, అంకితభావం, సంగీతంలో ప్రావీణ్యత, అతని అపూర్వ రచనలు అతని

జీవితాన్ని పిన్న వయస్సులో ప్రముఖుడిని చేశ్యి. అనేక దేశ్లలో గొప్ప సాక్షిగా

నిలిచాడు.

అంత్యదినాల్లో అనేకులకు అవూల్య సందేశ్లనించడానికి అద్భుతంగా దేవునిచే

ఎన్నుకోబడిన ఘనమైన పాపత అయయాడు. అతని అదభుత నడక, అదభుత మైన కాలు

అదభుత సేవ ప్రభువును ఘనపరుస్తున్న అదభుత జీవితమని బన్ ఉపాధ్యాయిని పాస్టరు

44

బర్తా వాడిన్ (�లిజీశినీబి �బి"లిదీ) తెలిపింది.

బన్ పసి బాలునిగా ఉండగా చర్చిలో ప్రతిషిటంచే సమయంలో ఆము నిలిచి

3

44

ప్రార్థించింది. అతనికి ప్రమాదంవల్ల కాలు విరిగిన రోజుల్లో తల్లిదండ్రులతోపాటు బర్తా

దేవుని పిలుపు బన్పట్ల ఉన్నటుట స్పష్టంగా గ్రహించింది. 1957 సం"లో ఆము చేసిన

సేవలు ఘనమైనవి. ఆనాటి ప్రమకత్గా ఆమె ్రేరుగాంచింది. ఆ రోజుల్లో సవయంగా

తన ఇంట్లోనే ప్రార్ధనా సమావేశ్లు ఏరాపటు చేసింది. పపారంబభ సేవ విజ్ఞాపన ప్రార్ధన,

నీతిమంతుని ప్రార్థన బహు బలవు గలది. 30 నిండు సంవత్సరాలు వారానికి రెండుసార్లు

గురువారం ఉదయం, శుక్రవారం రాత్రి సమయాలు పకమం తప్పకుండా ఇంటిలో

ప్రార్ధనలు జరిగించింది. ఆమె ఇంటికి ''నిరీక్షణా గృహము—— () అని

నశీబరవ శీట నశీ�వ

పేరు పెట్టింది.

అంతేకాదు, ''ఆశీర్వాదానికి అర్హులు—— (�ళితిదీ� శిళి �జిలిరీరీ) అనే సృజనాత్మక

భావాలు నిండిన పుస్తకాలు, పద్యాలు రచించింది. ఆము బైబిలు బోధలు చేయడంలో దిట్ట.

పసివారి హృదయాల్లో స్థిరంగా నిలించింది. ఎన్నో వ్యాసాలు, కర్పత్రాలు రచించింది.

ఆమె సుబోధలు, ప్రార్ధనా ప్రభావం ప్రపంచమంతటా తాకింది.

అట్టి గొప్ప స్త్రీ బన్ జీవితాన్ని ప్రభావితం చేసి, సేవాదృకపథీం అనే అంకురాన్ని

అతనిలో నాటింది. ముతతని వాగాణివంటి సారమంతమెన� నేలలో వితతనంగా బెన్

హృదయంలో పఘలించి ఫలమిచ్చింది. పసివయస్సులో ప్రతిభను గుర్తించిన ఆ తల్ల

బన్ జీవితంలో 13 వ యేట తన ఇంట్లో వేదికపై పపసంగాలకు, సాకషానికి ఆహ్లవనం

పలికింది. ఆదివారం రాత్రి అతని సేవకై ప్రత్యేకించి నాలుగు సంవత్సరాలు దైవసేవకు

తర్బీదు ఇవవడానికి సాహాసించింది. అంతేకాదు, సవరింపులు, పహాచ్చిరికలతో బెన్ స్కూల్

గ్రాడ్రయియేషన్ సమయంలో ఒక పద్యాన్ని రచించి ఆనందపరచింది. ఆము మార్చి 1,

1990 లో వృదు�రాలిగా తన 92 వ యేట తాను ఎంతో ఇష్టంగా సేవించిన ప్రభువును

చేరింది.

44

4

44

1. బన్ బాల్యం – ప్రమాదం

అది అమెరికాలో ప�ో్లరిడా ప్రాంతం. సందడిగా ఉండే టంపాలో నివసించే వారు

బన్ కుటుంబం. ఇటుకలతో నిర్మించిన నాలుగు గదులున్న ఇల్లు అది. ఆరు ఎకరాల

ఆవరణంలో చిన్న సరససు, తోటలతో రమణీయ దృశ్యంగా ఉండేది. అది ఇండియా వలే

వేడి ప్రాంతం గనుక 100 ఎకరాలు బతాతయి చెట్లున్న తోట ఉండేది. పండ్ర్ల వ్యాపారం

చేయడంతోబాటు ప్నేహితులకు, ఇరుగుపొరుగువారికి, ఆసుపపతులలో రోగులకు పండ్ర్లు

బహుమతిగా ఇచ్చేవారు. బెన్ చాలా సంపన్న కుటుంబంలోనే తన బాల్యం గడిపాడు.

బన్ తంపడి ఆఫ్సులో 60 మందికి పైగా ఉద్యోగసతులు, 15 పటకుకలు ఉండేవి.

బన్ తల్ల ఇంటిపనులు చేయడానికి ఇష్టపడేది. బెన్ ఇద్దరు ఆడ్రపిల్లల తరువాత

జన్మించాడు. బెన్ తరువాత నలుగురు మగపిల్లలు ఉన్నారు. వీరిని ''బాయిస� పసండ్విచ్——

అని వుదుదగా పిలిచేవారు. వీరంతా సద్బాువాలతో క్రమ శికష్ణతో అల్లారువుదుదగా

పెరిగారు. ప్రేమకు ప్రతిరూపంగా ఉండే కుటుంబ వ్యవస్థ కనుక కష్టసు�ాల్లో నిబ్బరంగా

కలిసి ఆనందంగా గడిపేవారు.

అందరూ కలసి ఆదివారాలు సంఘారాధనల్లో భక్తి పశద్ధలతో పాల్గొనేవారు. విరామ

సమయాల్లో చేపలు పటటడం, ఈత కొట్టడం, నీళులో ఆటలు పాటల్లో బాల్యమంతా

ఆనందందో గడిపారు. ప్రతిరాతీ కుటుంబ ప్రార్ధనలో బెన్ తంపడి వాక్యం ధ్యానం,

44

ప్రార్ధనలలో క్ర్మం తప్పకుండా ఆ కుటుంబం పెరిగింది. బెన్ బాల్యంలోనే తన

ఆరవ యేట క్రీస్తును స్వయరక్షకునిగా అంగీకరిచాడు. మోకరించి తన పాపాల కొర్రై

5

44

పశ్చాత్తాపంతో ప్రార్థించడం, క్రీస్తును తన పసి హృదయంలోకి ఆహ్లవనించడం అతనికి

అపూర్వ అనుభవం. ఆ సనయంలో బెన్ తంపడి సమీపంలో ఉన్న సరససులో అతనికి

బాప్తస్మమిచ్చారు.

బన్ బాల్యంలో చిలిపి పనులు

ఒకరోజు బన్ అన్నయ్య జెస్స గాలస్న్ అనే పదావకం తారగశ్డు. అతని శరీరం

నీలిరంగులో వారి ఊపిరి సలపని స్థితిలో ఉన్నప్పుడు, వారి తల్ల దండ్రులిదదరూ కన్నీటితో

ప్రార్థించారు. ప్రమాదం ఏమీ లేకుండా అతడు బయట పడ్డాడు. దేవుడే అద్భుతంగా

అతణ్ణి పబతికించాడు. బెన్ కుటుంబంలో ప్రార్ధన ద్వారా చిన్న అనుభవాలు, గొప్ప

అదభుతాలవల్ల వారిలో విశ్వస �జం నాటబడి వెులకతితంది. బెన్ మరొక సోదరుడు

జోయల్ ఒకరోజు తలుపు సందుల్లో ఇరుకుకపోయాడు. వెంటనే పిల్లలను సంరక్షించే

ఆయా చాసి రక్షించింది.

మరొకసారి చెల్లెలు జానా అమ్మ నాన్నలను ఆడుకొనేందుకు కుందేలు పిల్లలు

కావాలని అడిగింది. అమ్మ వెంటనే ఆ పాపతో కలసి మోకరించి వారి అవసరం కోసం

ప్రార్థించింది. అద్భుతంగా వాళు నాన్న తోటలో పనిచేస్తుండగా ఒక పొదవాటున కుందేలు

కుటుంబం దొరికింది. అవి ఎంతో తెల్లగా, వుదుదగా ఉన్నాయి. బన్తోపాటు పిల్లలంతా

ఈ అదభుత ప్రార్ధనా పఘలితాలను చూశ్రు. అంతేకాదు, ఒకరోజు వారి పెంపుడు

కుకక్ను పావు కాటువేసింది. కుకక్కు వుకుక నుండి రకతం కార్డం ముదలయ్యింది.

''సకల ప్రాణులకు సువార్త తెలపాలి, సకల ప్రాణులు దేవుని స్తుతించాలి.—— ఆ భక్తిగల

తల్లిదండ్రులు వినయంతో, విశ్వాసంతో కుకక్పై చేతులుంచి ప్రార్థించారు. అక్కడ 8

అడుగుల పొడ్రవైన పావు కనిపించింది. ఆ పావును చంపివేశ్రు. కుక్క వూతికి

వాపు కూడా రాలేదు. అది ఎంతో ఆరోగ్యంగా ఎన్నో సంవత్సరాలు జీవించింది. దేవునికే

44

స్తుతి సోతపతం!

బాల్యంలో క్రిస్మస్ కాలమంతా ఎంతో ఆనందంతో గడిపేవారు. చాలా చిన్న

6

44

వయుస్సలో బెన్ క్రిస్మస్ చెటుట క్రింద అందంగా రంగుల కాగితాలలో దాగిన

బహుమతలన్నీ తీసి విపిపవేయగా ఆ రాత్రంగా వాళు అమ్మ మరలా సరిచేయవలసి

వచ్చేది. బెన్ కుటింబికులందరికి ఆటలంటే ప్రీతి. బాసకట్ బాల్, పఘుట్బాల్, ట్రాకట్ర్లు,

బోట్లు, పసైకిళ్ళు వీటితో తరచూ ఆటలాడేవారు. ఎంత భక్తితో పెంచిననా చెడు సహవాసం

మంచి నడవడిని చెరిపినట్లు బన్ అన్నయ్య, సిగరెట్లు వ్యూజిక్, �ర్ వంటి వాటికి

బానిసయయాడు. బెన్ వారికి గుడాచారిగా ఉండేవాడు. తవాశా చూడాలని కాల్చి పడవేసిన

సిగరరట్లు ఊది ఆనందించేవాడు సా�నాలగదిలో నోరు కడుకుకని వాసన రాకుండా జాగ్రత్త

పడేవాడు. వారి నాన్న చూసేత ''నేను పొగపతాగను—— అంటా వందసార్లు వ్రాయుచుట

తప్పదని తెలసు, మరీ కఠిన శికషలు కాక పిల్లలను అవధులు లేని ప్రేమతో ప్రేమిస్తూ

నిజాయితీ గల ప్రేమకు లోబడి తప్పు చేయుటకు భయపడేవారు.

బన్ ప్రమాదాన్ని ఎదురొకనుట

అది 1977, జూలై 16 శనివారం రోజు బన్ వారి అన్నయ్యలతో ఇంటి వుందు

గడ్డి కోయుట వంటి పనులు చేసేవారు. ఆ తర్వాత సమీపంలో ఉన్న సరససులో

స్నానం చేసేవారు. వారు దావీదుపై అన్నలు పెతతనవు చేసినట్లు, ''బన్, నీవెళ్ళు వాకు

సిగరెట్లు తెచ్చిపెటటరా—— అని పంపారు. చిన్నవాడైన బన్ చేతిలో సిగరెట్లు ఉంటాయని

వారి తల్లిదండ్రులు కలలో కూడా ఊహించరని వారికి తెలసు ఇక త్రేపదిలేక బన్

పరుగెత్తుకొని ఇంటికి వచ్చి బట్టలు వార్చుకొని డబ్బులు తీసికొని బజారులో అన్నయు

చెప్పినట్లు సిగరెట్లు కొనాలి. బెన్ మెల్లగా వెనుక గుమ్మం చేరాడు. వుందు గదిలో వారి

అమ్మ నాన్నల గొంతు వినిపస్తుంది. చాటుగా గదిలోకి వెళ్ళు తడిచిన బట్టలు విడిచి టీష్ర్ట

వేసికొని చేతికందిన నాణాలు పుచ్చుకొని జేబులో కుకుకకొని అమ్మ నాన్నల కళులోకి

చూడలేక పరురగతాతడు. అసలు పొరపాటు జరిగింది. ఎందువలననగా బెన్ పసైకిల్ తనది

44

కాదు. పెదదదైన అన్నయ్యది. పబేకులు లేవు. కాళుతో పసైకిలు ఆపాలి. బెన్ ఒక ముల�ు

సైకిలు త్రొకాకడు. తాను చేస్తున్నది తప్పు పని, దొరికిపోయి శిక్ష అనుబభవించాలేవెానన్న

7

Photograph from page 9 of Adhunika Yugamlo Adbuthaalu
పేజీ 9

4

4

4

4

80

Photograph from page 10 of Adhunika Yugamlo Adbuthaalu
పేజీ 10

4

4

4

4

81

Photograph from page 11 of Adhunika Yugamlo Adbuthaalu
పేజీ 11

4

4

4

4

82

Photograph from page 12 of Adhunika Yugamlo Adbuthaalu
పేజీ 12

4

4

4

4

83

Photograph from page 13 of Adhunika Yugamlo Adbuthaalu
పేజీ 13

4

4

4

4

84

Photograph from page 14 of Adhunika Yugamlo Adbuthaalu
పేజీ 14

4

4

4

4

85

44

భయం ప్డించింది. ఒక రోడుకు కుడివైపు తిరిగాడు. శాపు దగ్గర ఆగి చిల్లర ఇచ్చి

సిగరెట్లు కొనుకొకని రెస�ట రావులో అవి లోపల జేబులో దాచాడు. ఇక తిరిగి అన్నయ్యలను

చేరడానికి తవరపడ్డాడు. ఎదురుగా వస్తున్న కారును ఎదురుకన్నాడు. సరిగ్గా చూచుకోలేదు.

హలరన్ వ్రోగుతానే ఉంది. వుపైప మైళ్ళ వేగంతో వస్తున్న కారు ఒక్కసారిగా పసైకిల్ని

తాకింది. కారు క్రింద భాగంలో పసైకిలు తకుకతకుకగా వారింది. మెల్లగా కారు ఆగింది.

కాని అది బన్ను పపవ్వెంట్పైకి పతోసురకళిుంది. అది ఎంత తవరగా జరిగిందంటే బన్కు

నొపిప తెలియలేదు. బెన్ కళ్ళు తిరిగిపోయాయి. ఎక్కడ గాయపడ్డాడో అర్థం కాలేదు.

కుడి కాలు బాగుంది గనుక దాని సహ్లయంతో కాసత కదిలాడు. ఎడవు కాలు పూర్తిగా

వెలితిరిగిపోయింది. అవాకక్యిపోయాడు. ఆ కాలి ఎవుక మూడు అంగుళాల వుకక్

విడిగా రోడ్డుపై పడిఉంది. రెండు బలమైన రీతిగా ఎవుకలు విరిగారు, ముతతంమీద

ఎడవు కాలు గాయంలో ఆరు అంగుళాల పెద్ద గాయం మిగిలింది.

మరొక ఎవుక, అది విరిగి బయటకు పొడుచుకొని వచ్చింది. ఈ విపరీతమైన

రకత్ ప్రవాహం వుద్య గాయపడిన కాలంతా జీనసు ప్యాంటు లోపల ఇమిడి ఉంది.

అంతలో దారిన పోవు వారంతా ఒక్కసారిగా చుట్టువూగారు, అలానే నేలమీద పడ

ిఉండవుని హెచ్చరించారు. కొందరు భయంకరంగా అరవసాగారు. కొందరు బన్ను

చూచి ప్రశ్నలతో వుంచెతాతరు. 'మీ తల్ల దండులెవరు? అపడ్రసు ఏమిటి? ఫోన్ నంబరు

తెలుసా?— అదభుతమేమనగా అంతగా గాయపడిన బెన్ సృహాలో ఉండి పూర్తి వివరాలు

అందించాడు.

అదే దారిన వెళుతున్న ఒక డాక్టరు మొదటిగా బెన్ను చేరాడు. ఈ అనుభవంలో

దేవుని ప్రత్యేక ప్రణాళిక ఉందని గ్రహించాడు. దేవునికి ప్రతిప్రతి సంఘటనను గురించి

తెలిసినవాడు గనుక నాకు చేయవలసిన తకష్ణ చికిత్సకై ఒక డాకట్రను ఆ స్థలంలో

44

ఉంచాడని పసి వయస్సులోనే గ్రహించగలాిడు. ఎన్నో వేల ప్రమాదాలు ఈ లోకంలో

సంబభవించవచ్చునుగాని బన్ జీవితంలో జరిగిన ఈ ప్రమాదము దేవుని సంపూర్ణి

8

44

చితతవేనని బన్కు అర్థమయింది. తన భవిష్యత్తులో ప్రత్యేక ప్రణాళిక ఉంటుందని

బన్తో పాటు ఆ సంఘ పాస్టరుగారైన బరాత, ఆ తల్లిదండ్రులు దేవుని చితాతనికి కనిపెట

ాటరు బన్ చక్కని ఉదాహరణ ద్వారా వానవ హృదయాన్ని పోల్చి తెలాపరు. హృదయం

కేవలవు మైనవు వంటిది. వేడికి కరిగిపోతుంది. అది వేడికి దారం చేసేత గట్టి

పడుతుంది అన్నయ్యల చెడు ప్రవర్తన ప్రభావంతో దేవుని ప్రమునే వెచ్చని కౌగిలికి దారం

కాగల సమయంలో, దేవుని పహాచ్చిరిగా గ్రహించాడు ఎంత గొప్ప భక్తిగల తల్లిదండ్రుల

పెంపకమున్నా, ఎంత క్రైస్తవ వాతావరణంగల విద్యాలయాలలో చదివిననా, బిడ్డలు

దేవునికి చేరువగుటకు బదులుగా పసైతాను బంధాల్లో చేరుట తప్పదని బన్ గ్రహించాడు.

ప్రతి వ్యక్తికి తన జీవితంపై స్వాతంత్ర్యముంటుంది. అదే బనె పసి హృదయంలో దేవుని

చిత్తంవైపు కనులెతిత చూచుధన్యత లభించింది. హల్లెలూయా! అందుకే దేవుడు ప్రతి వ్యక్తికి

కూడా తన హృదయపూర్వక ఇష్టతతో ఆయన వైపు తిరగాలని చేతులు చాపి ఉంచారు

(మత్తయి 5:29–30). అన్ని అవయవాలతో నరకానికి చేరు బదులు అంగవైకల్యంతో

పరలోకం చేరుటలో ధన్యత దాగి ఉంది. దేవునికి చేరువగా తను ఏరాపటు చేసుకున్న

వ్యక్తులు చేరుటకు కొన్నిసార్లు ప్రమాదాలు తప్పవు. అసత్యానికి అసలసిసలైన నెరవేర్పు

బన్ జీవితమే.

44

9

44

సాక్ష్యం 2. బన్ ఆసుపత్రి చికితాస కాలవు

ఆమురికాలో రోడ్డుపై జారిరగ ప్రమాదాలకు చికిత్స చేయు సంస్థలు వెను వెంటనే

తరలివచ్చి తగిన రీతిగా సదుపాయం కల్గిస్తారు. బన్కు వెంటనే డాక్టర్లున్న వ్యాను

వచ్చి ఆగింది. బెన్ కాలు తాకి, రకతసిక్లమైన బాటును సాక్స, ప్యాంటను మాకాలు

క్రిందవరకు కత్తిరించి పడవేస్తారు. మరింత ప్రమాదం వాటిల్లకుండా ప్రధమ చికిత్స

చేసారు. తల్లిదండ్రులకు కబురు పంపారు. వారికీవార్త తెలియగానే ప్రార్ధన చేయుట

ఆరంభించారు. వారవాకక్యయారు బన్ ఈ ప్రాంతంలో వాళు అన్న పసైకిల్తో ఈ స్థితిలో

ఉండగలడని కలలో కూడా ఊహించలేదు. కన్నీటితో ఆ విరిగిపోయిన పసైకిల్ను

వ్యానులో పెట్టుకున్నారు. వారంతా దేవుని స్తుతించుటకు గల ఆశ్భావం ఏదనగా,

ఆ కారు గుండె మీదుగా గానీ తల మీదుగా గానీ మళ్ళీ ఉంటే బన్ సజీవంగా ఉండే

స్థితి సాధ్యమయ్యేది కాదు. ఆసుపత్రి అంబులెనస సహ్లయంతో పెద్ద ఆసుపత్రికి బన్ను

తరలించుటకు ఆరంభించారు. ఆ కారు గొప్ప పసైరన్ శబాథలతో చేరుట బండి ఎమరె�నిస

గలవారు తక్షణం చికిత్సను ఆరంభించాలని ఫోను ద్వారా పహాచ్చిరికలందాయి. పసయింట్

జీస్ఫ� ఆసుపత్రిలో పపయాణిసన్న వ్యాన్ ట్రాఫిక్లో మరొక ప్రమాదాన్ని ఎదురుకంది. బెన్

అమ్మ వాత్రం బల్టు పెట్టుకొనుట వల్ల ప్రమాదం తపిపందిగానీ పడైయివర్ గాయపడ్డాడు.

మరొక అంబులెన్స ద్వారా బన్తో పాటు పడైవరు కూడా చికిత్సకై సిద�పడవలసిన ప్రమాదం

కల్గింది. కేవలవు పసైతాను వెంటాడి బన్ జీవితాన్ని నాశనం చేయాలని ఉదే�శ్యంకల్గి

ఉన్నట్లు బన్ భావించాడు. పసైతానుకు దేవుని సంపూర్న ప్రణాళిక పూర్తిగా అర్థం కాదు

ఎవరైతే దేవుని చితాతనికి లోబడి ఆయన సేవా భారాన్ని గ్రహించి మంచి సువార్తికులనుగా,

సాక్షులుగా ఉంటారని గ్రహిస్తాడో వెంటనే సైతాను ఎన్నో ఆటంకాలు, ప్రమాదాల ద్వారా

అడ్రుగిస్తాడు. బైబిలులో ఎన్నో అనుభవాలు స్పష్టంగా గ్రహించగలవు.

44

10

↑ పైకి / Back to top