Part 7 of 7

వ్యాసములు – భాగము 6 (పుటలు 24–27)

వ్యాసములు – భాగము 6 (పుటలు 24–27)

అతడు యెవోవాను ISVS) యెహోవాయే అతనికి జయమునిన్తున్నారు. తన DBD SIH బట్టి తన గౌరవం ఇనుమడిస్తుంది. రాజు, సిరియా సైన్యం, దేశం, తన కుటుంబం తనపై అమితమైన గౌరవం కలిగియున్హాయి కాని తనను తాను ద్వేషించుకొంటున్హాడు. కారణం అతడు కుష్టరోగి. ఇశ్రాయేలు దేళమునుండి BOT తేబడిన DIS సైన్యాధివతి అయిన నయమాను భార్యకు వరిచారముచేస్తుంది. ఆ DS షోమోనులో ప్రవక్త ఉన్నాడు ఆయన దగ్గరకు వేళ్లే నా యాజమానుడు బాగుపడతాడని చెప్పగా నయమాను కొంతమంది పరివారంతో కొన్తి బహుమతులతో (ప్రవక్త దగ్గరకు వెళ్ళాడు. ఎలీషా ఒక వని వానిని Soh నయమాను యార్దాను నదిలో 7 మార్లు మునిగిన ఎడల బాగువడతావని చెప్పించాడు. నయమాను ఆలోచనకు (2 రాజులు 5:11) DST జరిగిన సంఘటనకు కతోపోద్రివ్తుడై దమస్కు లోని అబానాయును, ఫర్చరు నదులు వవిత్రనదులు కదా నేనువాటిలో దిగి శుద్దుడతనుకాలేనా అని యోర్హానులో మునుగుటకిష్టపడలేదు. అవుడు(13) అతని THOS ఒకడు చెప్పిన మాటలకు బుద్ధి తెచ్చుకొని యోర్ధానులో 7 మారులు మునిగి నయామాను శుద్ధుడయ్యాడు.

ప్రియులారా ఈ 'వృత్తాంతంలో యోర్ధానులో స్వస్థత ఉందా దేవుని మాట యందు ఎశ్వాసముంచుటలో SSS ఉందా ఆలోచించండి. యోర్ధానులో స్వస్థత ఉంటే ఎన్పిసార్లు మునగాలి? ఒకసారి మునిగితే చాలదా! యోర్దానులో లేదు స్వస్థత BHO మాటలో ఉంది విధేయత చూపుటలో ఉంది ఇంకా ఎవరు మనకు బుద్ధి చెప్పాలి ఏ సేవకుడు వచ్చి SHH) గద్ధించాలి ఇప్పటికైనా BHO మాటపై పరిపూర్ణ ఎిశ్వాసరతో ఎధేయులమై గొవ్పకార్యాలు అనుభవిద్దాం.

అవిధేయత : సిరియా సైన్యము షామోను చుట్టూ ముట్టడివేయగా షోమోను ప్రజలు (ప్రాణాలు కాపాడు కొనుటకు వట్టణములోపలే ఉన్న ఆహారాన్సి భుజిస్తూ కాలంగడిపారు ఆహారము అయిపోయింది కరువు (ప్రారంభమైంది. గాడిదతల, పావురపు రెట్ట (2 రాజులు 6:25) మరియు పని విల్లలను, (28,29) ఆహారంగా తీసుకొనే స్థితికి దిగజారారు. ఆ నమయములో (7:11) రేవు ఈ వేళకు ఆహారము సవ Br దొరుకుతుందని వభువు BS) DISD ఎలీషా చెప్పగా రాజు దగ్గర ఉండే ఒక అధిపతి నమ్మలేదు (7:2).

(ప్రియులారా దేవుడు నలుగురు (7: 3) కుష్టువ్యాధిగల వారి ద్వారా గొవ్స్పకార్యం జరిగించారు ప్రజల ఊహకందని విధంగా 24గం/లలో ప్రభువు అద్భుతంగా Ora) అందుబాటులోకి తెచ్చాడు. యెహోవా ఆకాళపు కిటీకీలు BONS ఆలాగున జరగదని వలికిన అధివతి దానిని భూశాడు కానీ అనుభవించలేదు మరణమయ్యాడు (7: 19,20). BH ఆకాళము తెరువలేదు అయాోగ్యులైన వారిని సాధనాలుగా వాడుకొని తన వరాక్రమమును చూపారు BHO) సమృద్దిగా షోమోను వారికందించారు. దైవజనమా ఇవి అంత్యదినములు ఇంకనూ విశ్వాసము, విధేయత మన జీవితాలలో లేకుండా ఉంటే మనం అద్భుతాలను దూడలేం (ప్రభువుకు దగ్గర కాలేం. ఆది 18:14, మార్కు 10:27 దేవునికి అసాధ్యమైనదేదిలేదు దేవునికి లోబడుదాం ఎధేయుల మౌదాం నమ్మికతో యేసుకార్యాలు చూస్తూ అనేకులకు యేసును చూపిస్తూ ఆయన బిడ్డలంగా ఆయన రాజ్యంలో ప్రవేళిద్దాం. విధేయత చూపుట, చూపకపోవుట మా ఇష్టం. పై కార్యాలలో ఏ స్తానంలో ఉండాలనుకుంటున్నారు ఎధేయతా? అవిధేయతా? మీరు " ఆశీర్యాదాన్తి Poms POSS “D005” యొక్క ధ్యేయం. దేవుడు మిమ్మును దీవించును గాక

Sf

ప్రయోజనం లేకుండా ప్రభువు ఎవ్వరినీ పుట్టించలేదు

22 విలువ - మార్చి, 2008 RR

( గత Lows S630)

ఇశ్రాయేలు రాజులు (ఉత్తర సామ్రాజ్యము)

11. యెహోయాహాజు - ఇశ్రాయేలీయులను 15 సంవత్సరములు ఏలిన ఇతడు యెహూ కుమారుడు. దాదాపుగా ఇతని సైన్యమంతటిని సిరియా రాజు నాశనము చేసెను. 2 రాజులు 13:1-9

12. యెహోయాషు - యెహోయాహాజు కుమారుడైన ఇతడు యూదా సామ్రాజ్యమునకు వ్యతిరేకముగా యుద్ధమందు విజయము సాధించెను. మరియు ఇతడు ప్రవక్తయైన ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడైయుండి మంచము పట్టగా అతని దర్శించెను. 2 రాజులు 13: 10- 14:16.

13. రెండవ యరొబాము - యెహోయాషు కుమారుడైన ఇతడు ప్రవక్తయైన యోనా జీవించిన కాలములో ఇశ్రాయేలు సామ్రాజ్యమును పరిపాలించెను. 2 రాజులు 14: 23-29

14. జెకర్యా - యెరొబాము కుమారుడైన ఇతడు యెహూ సంతతిలో చివరివాడు. ఇతనిని యాబేషు కుమారుడైన షల్లూము చంపివేసెను. 2 రాజులు 14:19-15:12.

15. Rowson - ఇశ్రాయేలీయులను ఒక్క నెల మాత్రమే పరిపాలించిన ఇతనిని మెనహేము చంపివేసెను. 2 రాజలు 15:10-15

16. మెనహేము - ఇశ్రాయేలు పది గోత్రములను పరిపాలించిన అతిక్రూరులైన రాజులలో ఇతడు ఒకడు. 2 రాజలు 15:14-22

17. పెకహ్యా - మెనహేము కుమారుడైన ఇతనిని, తన సైన్యాధిపతియైన పెకహు కుట్ర చేసి చంపెను. 2 రాజులు 15:22-26

18. పెకహు - ఏలా కుమారుడైన హోషేయ ఇతనిపై కుట్రచేసి చంపివేసెను. 2 రాజలు 15:27-31

19. హోషేయ - ఇతనికి అష్బూరు రాజైన షల్మనేసెరు సంకెళ్ళు వేయించి బందీ గృహములో ఉంచెను. 2 రాజులు 15:30-17:6.

యూదా రాజులు (దక్షిణ సామ్రాజ్యము)

1. రెహబాము - సొలొమోను మహారాజు కుమారుడైన ఇతని బుద్ధిహినత వలన మరియు అహంభావము వలన గొప్ప యుద్ధము అనివార్యమైనది. 1 రాజులు 11:43 - 12:24, 14:21- 31.

2. అబభియాము - రెహబాము కుమారుడైన ఇతడు యుద్ధమందు యరొబాము పై విజయము సాధించుటకు దేవుని సహాయము పొందెను. 1 రాజులు 14:31-15:8

~~ సశేషం. స్ట హింసతో మనిషిని సంహరించవచ్చుగానీ సత్యాన్ని సంహరించలేము

విలువ - మార్చి, 2008 23 Re యాజమాని సంతోషం

ఒక Targa) వరిపాలిన్తూ BS) రాజుగారికి JHA HS జన్మించింది. రాకుమార్తంటే రాజు, రాణీగారికి బాలా ఇష్టం. PS ఏది కావాలంటే అది చేసి పెట్టేవారు. ఒక రోజు రాకుమార్తె నాకు బంగారు కోడి కావాలి అడిగింది. రాజు భటులకు ఆజ్ఞాపించాడు ఆ కోడి ఎక్కడ wr తక్షణమే వట్టు కొని రండి అని. భటులు ఎంతో ప్రయాసపడి వెతికారు. మొత్తానికి ఒక భటుడు బంగారు కోడిని సంపాదించి తీసుకువచ్చాడు. రాకుమార్తెకు జంతువులన్హా, వక్తులన్తా బాలా ఇష్టం. తన ఇంటిలో ముందుగానే ఒక జాతి కుక్క(ఆల్‌సేషన్‌ డాగ్‌) ఉంది. సహాజంగా కుక్కలు, కోళ్ళు కలసి ఉండవు . తాని ఇవి అలా ఉండేవఎికాదు. కోడి ఎక్కడ ఉంటే కుక్క అక్కడే. కుక్క ఎక్కడ ఉంటే కోడి అక్కడే ఉంటున్హాయి. బంగారు కోడి, కుక్క రెండిటికి మంచి Dro కుదిరింది. ఇవి wer స్త్రేహం చేస్తూ ఉండగా రాజ భవనంలోనికి ఒక పిల్లి ప్రవేశించింది. ఆ DOD దాని అరుపులను ID కుక్క మరియు కోడి కూడా అరుస్తూ ఉండేవి. ఆ SID Gor చూడ ముచ్చటగా రంగులలో ఉండేది. దానితో రాకుమార్తె ఎక్కువ సేపు గడుపూతూ ఉంది. అది చూచిన కోడి, కుక్క తట్టుకోలేక అరుస్తూ ఉన్హాయి. వాటీ OHNO ID వీల్లి కూడా భయంకరంగా అరుస్తూ ఉంది. రాణీ వాటిని అరవవద్దు అని అనేకసార్లు గద్ధించింది. ఎంత గద్ధించినా వాటి అరుపులు మానడం లేదు. రాణీ గారికి వాటి అరుపులతో తల నొప్పి వచ్చింది. వీటిని ఏమి చేయాలా అని ఆలోచించింది.

ఒక భటుడిని వీలిచబి కుక్కను, పిల్లిని ఇచ్చి వాటిని చంపేసి రమ్మంది. వాటిని తీసుకొని వెళ్ళిన తరువాత F3 వైపు చూసింది. ఇదైనా అనవనరంగా ఇంట్లో ఎందుకు? Id) రోజులు, నెలలు, నం॥రాలు గడిచిపోయినా ఇది (గ్రుడ్లు పెట్టలేదు ఎందుకూ పనికి రానిది మన ఇంట్లో ఎందుకు? అని మరొక భటుడిని వీలిబి దానిని కూడా చంవమనింది. రాకుమార్తె తన తల్లి ఆ మూడింటిని చం పేయిస్తున్తందుకు wer దు;ఖించింది. రాకుమార్తె దు;ఖాన్తి Wrds భటుడు కోడిని చంపకుండా ఆమెకోసం తన ఇంటిలో భభ్రవరిచాడు. దానికి మంచి పౌష్టిక ఆహారం ఇచ్చేవాడు. అలా కొన్హి రోజులు గడిబిపోయినాయి. భటుడిని కోడిని చంపేమయని ay భటుడు దానిని శ్రుంచుకున్తాడు అనే వార్త రాణీకి తెలిసింది. కోపంతో మండిపోయింది. భటుడు తన ఇంటినుండి రాగానే అతనిని బంధించింది. ఆ భటుని భార్య రాణీ దగ్గర వని చేస్తూ ఉంటుంది. అతని భర్తను బంధించారనే వార్త భార్యకు తెలియక సంతోషంగా రాణ్‌ వద్ధకు వచ్చింది. తన భర్త జైలులో ఉంటే ఇంత నంతోషంగా వస్తుందేమిటా? అని ఆత్చర్యపోయారు. ఆమె TE జరిగిన విషయం వివరంగా చెప్పింది. తాను వెదకి పాప కోసం తన Bo మీదుగా తౌొబ్బిన కోడిని చంపలేక అది (గ్రుడ్డు పెట్టిన తరువాత మీకే అప్పగిద్దాం అని నా భర్త దానిని దాచాడు అని తన భర్త నమ్మకత్వంను గూర్చి తన భర్త ఏఎిధంగా దానిని పెంచాడో, రాణీకి వివరంగా చెప్పి ఈ రోజు అది గ్రుడ్డు పెట్టింది. అందుకే నేను నంతేషంగా BMD అని చెప్పింది. నా భర్త కంటే ముందుగా నేనే దానిని తీసుకొని రావాలని మీకు ఇవ్వాలని తీసుకువచ్చాను అని చెప్పి (గ్రుడ్డు, కోడిని రాణిగారికి అప్పగించింది. రాకుమార్తె దానిని చూడగానే ఎగిరి గంతేసి దానిని, లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది. ఇంతకాలం నీరసంగా BS) తన కూతురు ఆనందాన్తి బట్టి రాణీ wer నంతోషించింది. రాణీ wind నమ్మకత్వాన్హి అర్ధం చేసుకోక బంధించినందుకు బాధపడి అతనిని ఎిడిపించింది. అతనిని భటుడి ఉద్యోగం నుండి సైన్యాధిపతిగా నియమించింది.

పిల్లలు చదివారుగా భటుని నమ్మకత్వం కోడిని బ్రతికించింది. యాజమానికో సంతోషం SANG

విలువ - మార్చి, 2008 - నిత్యానంద కుమాలీ. సంకూరి

(Bava ఉరిజ్వానం

01. “నేనే మార్గమును, సత్యమును, జీవమును” అని ఎవరెవరితో అనిరి?

02. “వీరు మీకు రక్షణ మాల్లము ప్రచురించువారై యున్నారు ” అని ఎవరెవరిని గూర్చి పలికిరి ?

03. “నర్వోత్తమమైన మార్గమును మికు చూపుచున్నాను” అని ఎవరెవరితో అనిరి?

04. “వీరిని బట్టి నత్యమార్హము దూషింపబడును ” 'వీరు” ఎవరు?

05. “నీవెవనియందును మోమాటము లేక సత్యముగానే దేశ్రుని మార్గమును బోధించుచున్నా! అని ఎవరెవరితో అనిరి ?

06. “అతని చేర్చుకొని దేశ్రుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి” ఎవరు? ఎవరికి?

07. గొట్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు ఏమైయున్మాడు?

08. “వారుమతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పన నా పితరుల దేవుని సేవించుచున్నాను” అని ఎవరెవరితో అనిరి ?

09. “తూర్పునుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధ పరచబడునట్లు దాని నీళ్ళు ఎండిపోయెను” దేని నీళ్ళు?

10. “యేసు మన కొరకు ప్రతిక్టించిన మార్గము” ఏది ?

DS ంఎక్వబపిన ప్రశ్నలకు సరియైన సకూధొకకనలను BP కూర్చి 25 లోఫ్ర as ఫూర్తి అడ్రునుతో HS కూ కార్యొలయకునకకు వంఠకలెను.

లేఖన పరిజ్ఞానము - 79( ఫెబ్రవరి) జవాబులు : L. పౌలు, సిల్వాను, తితూతి-థెస్సులోనికయులు (1G0)2:8; 1:1

గలతీ 2:20 (వకటన 3:19 1 Deo 1:8 యాకోబు 1:12 జెఫన్యా 3:17 (యిర్మీయా 31:3 (DH 43:4 సామెతలు 27:5 కీర్తన 145:20 సరియైన సమాధానములు వ్రాసినవారు :

పి.సతీష్‌ (గుడ్లవల్లేరు), పి.బ్యూలా, OSHS, (దివితాలుకా), సి హెచ్‌. సుషుమ (పామర్రు), డి. ప్రసాద్‌ (కురుమద్దాలి), ఎ. స్టీఫెన్‌ (చీపురు పల్లి యన్‌. చార్లెట్‌ (హిందుపూర్‌), కె. రాజు (మార్కాపూర్‌) బ్యూలా (కురుమద్దాలి) షార్కిషారోన్‌ (కుదరవల్లి) హెప్సిబా (గుంటూరు)

↑ Back to top

↑