Part 5 of 7

వ్యాసములు – భాగము 4 (పుటలు 16–19)

వ్యాసములు – భాగము 4 (పుటలు 16–19)

Ddy - OL9$6000

రచయిత : PDS లే BoHS

(AS Lows SOTO) 5. మనము సామాన్యముగ నొక మనుజుడెంత పని

జరిగించినాడో దానిని గూర్చి యడుగుదుము, కాని యెట్టి యుద్దేశవును పురస్కరించుకొని జరిగించెనో దాని గరర్పియంత జా(గత్తగా వివుర్శ్భించవరు. అతడు ధైర్యవంతుడేనా, ధనికుడేనా, అందగాడేనా, నేర్చరియేనా,

= 2 =~ మంచి రచయితయేనా, మధురమైన గాయకుడేనా, పరిశ్రమ చేయువాడేనా ఓర్చుగల వాడేనా, TAKES, దైవమునందు భయభక్తులు

గల వాడేనాయని సామాన్యముగా SHAS యడుగము. ప్రతృతి మానవుని బావ్యా ఎవయములనే మన్హించును, కాని కృవ యాంతరంగికములను వివేబించును, ప్రతృతి సామాన్యముగ నాశాభంగము పొందును గాని, కృవ, దేశునియందు నమ్మిక యుంచుటవలన వంచన పొందదు.

ఆత్తోవేళ్ల Gow, సన్యాసము

నా కుమారుడా, I) నీవు నంపూర్ణముగ నుపేక్షించు. కొనిననే గాని నీకు సంపూర్ణ స్వాతంత్ర్యము కలుగనేరదు. తమ్ముతాము (పేమించు కొనుచు నిత్యము స్వార్థాన్వేషణ చేసికొనువారు శృంఖలాబద్ధులై యున్హారు. వారు అసుయా వరులును ఇతరుల గుట్టులు తెలిసికొనగోరు వారును దేశదిమ్మరులునై యుండి సర్వదా మృదువైన వానిని నున్పితమైన వానిని వెదకుచు యేను క్రీస్తు విషయంబుల మనస్కరింపక తఅచుగా కుయుక్తితంత్రముల చేత వినళ్కరమైన వాని నిర్మాణీంచుకొనుచుందురు. దైవము కాని సర్వమును నశించును. నర్వార్ధసిద్ధిని కలిగించు యీ నూత్రవాక్యమును మనస్సున నుంచుకొనుము. “ సమస్తమును త్యజింపుము. అవ్పుడు నమస్తము నీకు దొరకును, ఆళను కోసివేయుము. నీకు శాంతి లభించును” ఈ వాక్యమును నీవు మనస్సున నుంచుకొని దానిని సాధించినబో నీకు సర్వము ఎదితము కాగలదు.

2. (ప్రభూ, ఇదియొక్క దినమున నగువనికాదు, మజీయునిది వీల్లలాట వంటిదియు కాదు. ఈ IS) సూత్ర వాక్యము నందు నర్దవరిపూర్ణత నమసించి ofS.

కుమారా, SOPHO పద్ధతి Ij TIS విముఖుడవు కాకుము. నిర్వేదము కూడా పొందకుము. కాని cody విషయమును సాధించుటకు నుద్రిక్తబైతన్య వంతుడవు కమ్ము. అట్లు SAID కనీసము PIGS వాంభఛాభిరతుడవై వాని కొటి VIE చుండుము. నీ యెడల నా కోరిక యేమన, ML) నీవు (పేమించుకొనక నాచేతిసైగకు గాని, నీపైని తండ్రిగా ISSO నియమించితినో వానిసైగకుగాని నీవు వెంటనే లోబడు

ప్రసిద్దులం కావడం కంటే విశ్వసనీయులుగా ఉండడం మరి శ్రేష్టం

14 విలువ - మార్చి, 2008 వాడవుగానుండవలయును. అప్పుడే నీవు నన్తిధికముగా నంతోష పరచువాడవై యుందుశ. నీ జీవిత మంతయు సంతోష నమాధానములతో గడబిపోవును.

నీవు DSBS వలసిన DOE నెల్సియోకలవు. నానిమిత్తము నీవు వానిని నంపూర్ణముగా DSG0SIT నీవాశించు దాని HoSISS.

“నీవు ధనికుతవగునట్లు అగ్సిలోపుటము వేయబడిన బంగారమును PAS కొనుమని నీకుపదేశము చేయుచున్తాను ” సమస్త నీచలిషయములను తనపాదముల (క్రింద (తొక్కివేయు పారమార్థిక జ్ఞానమే యీ బంగారము. నమస్తమైన ప్రవంచజ్ఞానము కన్తును, నమస్తమైన మానవుల యొక్కయు వ్యక్తులయొక్క యు నంతుష్టికన్తృను యీజ్డానమును అధికమైన దానిగానెంచి ఉన్తృతకక్షయందు దానిని నిలివీ యుంచుము.

3. మానవులు వేనిని ప్రశస్తములుగను వఎిలువెైనవిగను ఎంచుదురో వానితో నీచములైన వస్తువులను కొనవలయునని చెప్పితిని, మానవుల దృష్టిలో నిజమైన పారమార్థిక జ్ఞానము నీబచమైనదిగను విలువలేనిదిగను కనిపించుచున్తుది. ఏలయన నదితన్నుగూర్చి గొవ్పగా భావలించుకొనక, భూమిపైన SSE Herhiwh కొనక MHL వలన మానవులమధ్య నది మటువబడిన దానివలె కనివించుచున్తుది. అనేకులు పెదవులతో మాత్రము దానిని న్తుతింతురు. కాని, తమ జీవితములందు దానికి బాలాదూరమున Hao. కానియది యమూల్యమైన ముత్యమై యనేకుల Sis గుప్తమైయున్వది.

వాదయ బాంచల్యము, అంత్యప్థాదయాభిలాబ

నా కుమారుడా! నీ చిత్తవృత్తిని నమ్ముకొనకుము. అది ఇప్పుడొక దానిపై VOD HS తొంత సేపటికి మజీయొక దాని పైకి PHL నీవు జీవించి యున్తుంతకాలము ఇట్టిమార్పులకు లోబడి యున్తృవాడవే. జుట్టి మార్పులు నీ యిచ్చుకు ఎిరుద్దములైనఎియే కావచ్చును. నీఎిపుడు సంతోషముగ' నుందువు. Soe. నిమునముననే దు:ఖమున మునుగుదుశు. కొంచెము సేపు శాంతుడువుగ నుందువు. ఉత్తరక్షణమున కలత నొందుదువు. ఇవ్వడు భక్తితత్సరత గలిగియుందుశ్ర. వెనువెంటనే భక్తిహీనత నీలో జూవట్టును. ఇప్పుడు CTS HSH [0 LJ. మరుక్షణమున వరధ్యానమున జొబబడుదువు. ఒకప్పుడు గంభీరముగ నాలోచింపసాగుదువు. అంతలోనే అల్పభావము కలుగును. జ్ఞానవంతుడై అధ్యాత్మిక విషయములందు శిక్షణ నొందిన వాడు ఈ నిరంతరచిత్త వికారములందు విభ్రమముపొందక VHA లచిత్తమును నమాహితము చేసికొని తన యందు దోచు భావములను లక్ష్యము సేయక, గాలి యెటువీచిన నటు కొట్టుకొని పోవునట్లు ఆలోచనా తరంగముల ననునరింవక్క తన వహృదయాభినివేళము నంతటిని బుజువైనట్టియు నుత్తమోత్తమమైనట్టియునైన గమ్యమునకే యభిముఖము చేయును. ఇట్లాతడనేక వరిస్థితులమధ్య నిర్వికారుడును, నిళ్చలుడును, మార్పులేనివాడునై యుండి తన తదేక దీక్షను నాపై నిలువును .

- శం స్త

ప్రాపంచిక సమస్యలు పరలోకపు సంతోషపు వెలుగులో వెల వెలపోతాయి

విలువ - మార్చి, 2008 15 PW B05 $5852.08 Sak dito | és wes ots mn సీ రౌలిములో ఉగ్తాను

BOS ప్రవచనము చాలా స్థిరమైనది, HD) FHSS. మొదటి వెయ్యేండ్ల కాలము పూర్తికాగానే క్రీస్తు ఈ భూలోకానికి తిరిగి SHED అనేకుల ఆలోచన ఆ విధంగా బోధించడం కూడ జరిగినది. కాని వాక్యానుసారముగా ప్రవచనము అనేక కోభాలను వరిశీలింవ చేయనిదిగా చూడగలం. దానియేలు గ్రంథంలో వ్రాయబడిన 056 దినాలను పరిశీలిస్తే వాటియొక్క ప్రస్తావన నేటి దినాలకు వర్తిస్తుంది. కాలి దానియేలు దినములకు వర్తించవు. లూకా 18:77 (వ్రాయబడిన విధంగా పాలస్తీనా ప్రజల యొక్క తలంపు ఏమిటంటే, క్రీస్తు యొక్క వరిచర్య చివరి దినాలలో BJO రాజ్యము వెంటనే ప్రత్యక్ష్రపరచబడుతుంది అయితే వారి ఆలోచన నరిఅయినది కాదు అని ఒక ఉపమానము ద్యారా వారి తలంపులను క్రీస్తు ప్రభువు నరి చేశాడు. 2 BS) 2:2లో క్రీస్తు TES నమీవముగా BISA థెన్సలోనిక విశ్వాసులు నమ్మారు. అయితే పౌలు యొద్దనుండి వారికి వచ్చిన వత్రిక వారి మనస్సులను కలవర పరచినట్లుగా చూడగలం. ఇవ్పుడు కూడ అనేక మంది EHS ఎశ్వానులు వారి మనస్సులో అయోమయమైన 58980 ఎదుర్కొంటూ దేవుని ప్రణాళికలో, ఉద్దేశంలో మన స్థలం ఎక్కడ అని, ఏకాలంలో ఇప్పుడు మనం ఉన్హాము అనే గందరగోళ పరిస్థితిని, ప్రశ్రను కలిగియున్హారు. కాబట్టి దేవుని PES) వెలుగులో ఈ ప్రత్రకు జవాబును అన్వేషిద్దాం/ ఈ (SH జవాబుగా రెండు అతి (ప్రాముఖ్యమైన విషయాలను మనం పరిశీలన చేద్దాం! 1. మనము లెని కాలము

ఎ. మనము ఇప్పుడు యాకోబు త్రమలకాలములో లేము; ఎళ్వాసులమైన మనము ఇప్పుడు యాకోబు శ్రమలకాలము(మహాశ్రమల కాలంలో ఉన్హామా? అను (SHS జవాబు 'లేదు” అని చెప్పాలి. 1930 నుండీ 45 మధ్య కాలంలో సుమారు 6 లక్షల మంది యూదులు ఐరోపాలో చంపబడ్డారు. ఆవిధంగా యూదులు చంపబడ్డారు కాబట్టి కొందరు అది యాకోబు శ్రమల కాలమని వరిగణించడం జరిగింది. యిర్మీయా 30:7లో అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరియొకటిరాదు అని ఆ దినములు యాకోబు నసంతతివారికి ఆవద తెచ్చు దినము, అయినను వారు దానిలో వడకుండగా రక్షించబడుదురు యూదా ప్రజలకి రాబోవు గొప్ప శ్రమల కాలము భవఎివ్యత్‌లో నంభవఎించునని గమనించగలము. యిర్మీయా 30:7 లో చెప్పబడిన ఈ యాకోబు శ్రమల కాలములో వారు తమ దేవుడైన యెహోవాను సేవించుదురు. 1 BS) 4:16, 77లో గమనిస్తే యాకోబు శ్రమలు క్రీస్తు ప్రభువు రాకడ నమయంతో ముడిపడియున్తుఎి కాబట్టి యాకోబు శ్రమలు దాని 12£:17లో చెప్పబడిన సమయము అని గమనించగలం, అది PIAS కాలము, ఇవ్వడు మనం ఆ నమయమునందు లేము. దాని 215 చెప్పబడిన నంగతులను

బైబిలు ధ్యానించడం సమాచారం కోసంకాదు సమూల మార్పు కోసం

16 విలువ - మార్చి, 2008

i (8125 అధ్యాయంలోని సంగతులతో ఐక్యవరచి చూడాలి. ఒలీవల కొండ మీద ప్రభువు ద్వారా ప్రస్తావించబడిన నమయము భవివ్యత్‌లో యాకోబుకు అనగా ఇశ్రాయేలీయులకు సంభవించు శ్రమల కాలం మత్తయి 24:21. కాబట్టి ఏకాలమందు ఇవ్వడు మనము CHD)? 5) మన HHS యాకోబు శ్రమల కాలమందు కాదు. యాకోబు శ్రమల కాలమును మనము ఇంకను దాటిపోలేదు.

జి. మనము ఇప్పుడు పార్మెగెద్దోను యుద్ధ కాలమందు లేము : బైబిల్‌నందు చెప్పబడిన హర్యెగెద్దోను యుద్ధకాలం కాదు ఈ కాలము లేదా SBAGM యుద్ధకాలము నుండి మనము సాగుటలేదు ఆయుద్ధమునకు సమీవంగా కూడా మనము లేము. పార్మెగెద్దోన్‌ (ప్రకటన 16:16నందు ప్రస్తావించబడింది ఇది మధ్యపాలస్తీనలోని ఒక వరత GS జిల్లా. నజరేతు నుండి యెజ్రాలియాన్‌ అను (ప్రాంతము హర్యెగెద్దోన్‌ను వేరుచేయుచున్హది. FBAGS అనగా మరణ SSID ఫాజుట్ట్‌ అనే వ్యక్తీ సంబోధించాడు. “ సైన్యముల (ప్రౌొంతము” అని గౌసెనియనస్‌ సంబోధించాడు. Poh అభిప్రాయం ప్రకారం హర్మెగెద్దోన్‌ అనగా సభాప్రాంతం. (ప్రకటన 16:14,16ను గమనిస్తే ఈ ప్రాంతములో దెయ్యముల శక్తిని అనుమతించినట్లుగా చూడగలం. హర్యెగెద్దోన్‌ అను పేరు హెబ్రీ భాషలో వాడబడిన SHOE అర్ధం “ లోకమంతట aS) రాజులను పోగు చేయుట” (ప్రకటన 16:14). భూమిపై ప్రభువు తాను స్థాపించు రాజ్యమునకు ముందు ఈ పోగు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఇంతా నంభవఎించలేదు ఇది భవివ్యత్‌నందు సంభవించవలసినదై యున్తృందున మనము హర్మెగెద్దోన్‌ కాలంలో లేము.

స. ఇప్పడు మనము క్రీస్తు విరోధికాలమందు లేము: £2) వత్రికలలోను మరియు B.D బానల్స్‌లోను ప్రవంచంలోని కొంతమంది ఉన్మాదులను క్రీస్తు 2వరోధిగా వరిగణించడం జరిగింది, జరుగుతుంది. ఉదాహరణకు కొంతమంది జర్మనీ దేశళస్తుడైన హడాల్ఫ్‌ హిట్లర్‌ ను (కీస్తు విరోధి LIV. మరి కొంతమంది ఇటలీ దేళస్తుడైన ముసొలీని అంత్యశ్రీస్తుగా పరిగణీంచడం జరిగింది. కాని దాని 7:8,24లో వ్రాయబడినట్లు 10 కొమ్ములు (10 రాజ్యములు) బయలు వరచబడితేనే కాని క్రీస్తు DOB ప్రత్యక్ష్రపరచబడడు.

క్రింది వచనాలలో గమనిస్తే క్రీస్తు వ2రోధి వనులను చూడగలం దానియేలు (గ్రంథంలో చెప్పబడిన క్రీస్తు ఎ2ిరోధిపనులు ప్రకటన 13:50" ఏకీభఎించినట్లు చూడగలం. కాబట్టి దాని 7:8,24లో ప్రస్తావించబడిన మృగము ప్రకటన 13:4,5 లోని మృగము ఒక్కటే. నిజమైన క్రీస్తు తన భూనివాసులలో తన POS ప్రజల నిమిత్తమై రానంత వరకు క్రీస్తు విరోధి కాలము సంభవించదు. 1 BX) 4:16,17 క్రీస్తు TSS, యొక్క ప్రస్థావన 2 BY) 2:8లో చెప్పబడిన ఎ2ిషయంకు సరిపోదు. పౌలు ప్రస్తావించిన దినము” 1 Bd) 4:13-18లో చెప్పబడిన నంఘం కొరకు క్రీస్తు రాకడ దినమును ఐక్యపరచకూడదు, కారణం క్రీస్తు విరోధి అనువాడు ప్రస్తుతం (ప్రవంచ నాయకులరూపంలో లేడు జవ్వుడు ప్రవంచంలో లేడు వాడు భవివ్యత్‌లో బయలు వరచబడువాడు.

డి. యూదులు వారి స్పస్థలమైన వాగ్ధాన భూమి అయిన Doin’ దౌతమునకు వరిపూర్ధతలో తిరిగి వచ్చే సమయంలో Sed».

మే 14, 1948 నంలో దేవుడు తన బలమైన వాస్తంతో రెండవసారి ఇశ్రాయేలీయులను నమైక్యవరచాడు. ఇది కేవలం ఇశ్రాయేలు యొక్క న్వతంత్రము తెలియజేయు HG తప్ప, పూర్తి స్థాయిలో వాగ్గానం చేయబడిన నెరవేర్చు కాదు. యెష 11:11 లో యూదులు వారి

తమ తప్పిదాల నుంచి నేర్చుకున్నవారే విశ్వాసంలో విజేతలు

విలువ - మార్చి, 2008 17

↑ Back to top

↑