Part 2 of 7

వ్యాసములు – భాగము 1 (పుటలు 4–7)

వ్యాసములు – భాగము 1 (పుటలు 4–7)

స్రలు స్వభోి - Bi బర్నబాస్‌ సజ్జా (గత సంచిక SOSON)

(ప్రియ Devos’ పాఠకులకు శ్రీస్తు నందు భిభములు. గత మానంలో (పేమ లేని వాడనైతే” అనే శీర్షక ఈ SOE ద్వారా 1 కొరింథి 13:1-3 వచనముల ఆధారముతో మోీముందు వుంచబడింది. ఈ మాసంలో తిరిగి అదే వత్రిక అదే అధ్యాయములోని 4 వచనము నుండి (పేమ యొక్క న్వభావాన్తి మ్‌ ముందుంబాలని (PGT పూర్వకంగా నంకల్పించాను. ప్రార్ధనా వూర్వకంగా చదవండి, ధ్యానించండి. జీవిత విలువను పెంపొందింవ చేసుకొండి.

గత నంబికలోని నందేళ ప్రకారం భాషలు మాట్లాడుట, కృపావరములు కలిగియుండుట, జ్ఞానమును ఎరిగియుండుట, విశ్వాసమును కలిగియుండుట, బీదలకు ఆస్థిని అప్పగించుట, కాల్చబడుటకు శరీరములను అప్పగించుట SSSI మాత్రమే (పేమ లక్షణములు కావని పై స్థితి అంతయు వ్యక్తి కలిగియున్తను అతనిలో (పేమ రాహిత్యము వుండవచ్చుననియు, తద్వారా అతని జీవితము వ్యర్ధముగాను, నివ్పయోజనకరంగాను మారే అవకాళమున్తుదని (గ్రహించాము. ఈ సంచికలో ఎిశ్వానము, నిరీక్షలల కంటే గ్రేష్టమైన (పేమ యొక్క న్వభావంలోొని FO) విషయాలను తలపొడద్దాం.

దీర్ణకాలము సహించే ప్రేమ :

(పేమకు గల BA OFPOS* ఒకటి సహనళీలత. (MND వ్యక్తి సహిస్తాడు. SMA) ఏ వ్యక్తైనా కోల్పోయాడంటే అతనిలోని (పేమ నన్పగిల్లిందన్తమాటే. (పేమ, సహనము రెండూ కలసి నహజీవనం Dara) మాట. ఈ సహజీవన వరిధి బహు DH). BITE నంబంధంలో భార్య మరియు HG వారి జీవితాంతం కలసి జీవించవలసి వుంటుంది. వీరిలో ఎవరేని చనిపొతేనే తప్ప విడిపోవడం జరగదు. (పేమ అంతకు మించిన గ్రేష్ట లక్షణం.

భార్య లేకుండా HG, భర్త లేకుండా భార్య మనుగడ కొనసాగించగలరేమో గాని (పేమ లేకుండా సహనము, సహనము లేకుండా (పేమ జీవనం FSPASSY. “(పేమ దీర్ణకాలము నహించును” 'దీర్ణకాలము” అనే దానికి అంతును (పరిధిని) నిర్ణయించడం కష్టం. కాని మనం ఈనాడు సహించే తత్వాన్హి కోల్పోయినట్లే FQ) HPS. అంటే (పేమను కోల్పోయామన్తృమాటే.

ఒకరిని ఒకరు సహించక పోవడం ఒకరిని ఒకరు (పేమించక' పోవడమే. సహనము వుంటే (పేమ వుంటుంది. (పేమ వుంటే సహనం వుంటుంది. 2D ఒక దానిని విడచి ఒకటి వ్రుండలేనంత అవినాభావ నంబంధం Sod. అక్రమము, అవిధేయత పెచ్చు పెరిగిన నేటి సమాజంలో జట్టి సహనము లేక (పేమ సాధ్యమా?

పార్టనకు ప్రాధాన్యతను ఇస్తే ప్రతిఫలం పొందుతావు. పాపం కు ప్రాధన్యత ఇస్తే పతనం చేందుతావు.

చా

02 విలువ - మార్చి, 2008 ( క అ 6 & 6 66|| |

సహనము అనే వదము వెనుక నొప్పి, బాధ, శ్రమ, కష్టము, తిరుగుబాటు, మోసం, అవిధేయత, AES మున్తుగు లక్షణాలున్నాయి. MOAI నపౌొంచేది (పేమ. మనం దీనికి py) Sor అసంభవం” అని అరచి మరీ చెప్తాం మానవ నమాజంలో ఈఎిధమైన నవహనం సాధ్యమయ్యే వని కాదు. కానరాదు. అందుకే అడుగడుగునా ఫోరకృత్యా లు జరుగుచున్నాయి. IB గందర గోళవు వ్యవస్థకు కారణం నవానాన్సి అంటే (పేమను తోల్పోవడమేననే నంగతి వేరుగా చెప్ప నక్కరలేదు. IS) విషయాలలో మనం నహనం కోల్పోవలసి వస్తూంది. వీటికి కారణాలు IAS. OD నహేతుకాలే కావచ్చు. కానీ (పేమించే వ్యక్తి సహనాన్తి కోల్పోవడానికి వీలులేదు. (పేమ ఎంతగా నహిస్తుందంటే తన (ప్రాణమును అప్పగించేంతగా అన్తమాట. BQ) నిర్బబించడం కష్టతరమే అయినా కాస్త (గ్రహించి తీరాలి.

రెండువేల నంవత్సరాల క్రిందట కల్వరి సిలువ నహానాన్హి వెల్లడి చేసింది. సృష్టికర్త మానవ రూపియై మన ఎడల చూపిన సహనము తేటతెల్లమయింది. సృష్టికర్త జీవవ్రదాతయైన దేవుని ఆజ్ఞలను మోరి మనిషి పావిగామారాడు. పాపకృత్యాలు చేయడం (ప్రారంభించాడు. Spa క్రియల మాటున PAOD దాబిపెట్టుకోవడానికి యత్తిస్తూ మరింత HA Spo పాల్పడడం మొదలు పెట్టాడు. దేశ్రనిలో గల (ప్రేమ ఆయన నహనాన్తి అడుగడుగునా ప్రత్యక్షపరుస్తూ వచ్చింది. (ద్రోహియై దారి తప్పిన మానవుని పట్ల దేవుడు వ్యక్తం చేసిన అవ్యాజ్యమైన (పేమ సిలువలో సుస్పష్టమైంది.

తొలి మానవుడైన ఆదాము అవవాది వలయంలో వడి అవరాధియైనవుడు దేవుడు నహనళీలియై ఆదాము హవ్వల దిగంబరత్వాన్హి కప్పాడు. స్తానం చేయించడానికి, బట్టలు తొడగడానికి తల్లికి సహనము అవనరం. తల్లి HOS గుణాన్తి మించింది దేవుని నహనము. క్ల ఆదాము దిగంబర దేహాన్హి కప్పడం ద్వారా

ఆయన సింహసనమును బీడి ప్రజలకు తన SPI) ((పేమను) దేవుడు ESHOP) CH.

కేవలం అతని దిగంబర BSA) కప్పడం చి 9. సీవ చేసే స్థితికి రావడానికి గల త్రమే గాక మనిషి నడవడికకు PSOE

కారణము ఆయనలోని ఫ్రేమ. ఆ 28 విధానాలను రూవించబి మనిషికి శ్రేమలోని సహనమే ఆయనను Ss అప్ఫగించాడు దేవుడు. అయినా మనిషి BHO లోకంలోనికి, మన రక్షణారమై ఆజ్ఞలను, కట్టడలను మారి యిస్తాను సారంగా ణే 4 __ వ్యవహిరిస్తూ పోతూవ్రుంటే తన ప్రతినిధులుగా © ఎందరో ప్రవక్తలను, దైవజనులను ప్రజల చెంతకు Son వారిని సక్రమంగా తీర్చి దిద్దే ప్రయత్తుం గావించాడు. ప్రజల తిరుగుబాటు తత్త్వం ఆయనకు ఎంతో బాధ, నొప్పి కలిగించింది. అయినా ఆయన (పేమ వల్ల ఆయన అన్హింటిని నహించాడు. ఆయన సనింహసనమును వీడి ప్రజలకు సేవ చేసే స్థితికి రావడానికి గల కారణము ఆయనలోని (పేమ. ఆ (పేమలోని సహనమే ఆయనను ఈ లోకంలోనికి, మన రక్షణార్థమై రప్పించింది. (ప్రభువు ఈలోకము లోనికి దిగివచ్చి మన నిమిత్తమై ఎంతో సహించాడు. ఆయన తనకు కలిగిన అవమానాన్ని నిర్లక్షపెట్టాడు, సిలువను నహించాడు. తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కాౌరమునంతయు ఓర్చుకున్వాడు. (హెబ్రీ 12:2,3). ప్రభువు సహనం ఆయనలోని దివ్వ (పేమకు DH yo. ఆయన సర్వాధికారి, SHG సంపన్సుడు, ఆయనలో నహనము

ప్రార్ధన పవిత్రతకు పునాది, పాపం పతనానికి నాంది.

విలువ - మార్చి, 2008 03 లేకపోతే లోకం ఏనాడో నంహరించబడి వుండేది. కానీ ఆయన నంవారించేవాడు కాడు సంరంక్షించేవాడు. సహనము సంహరించదు, సంరక్షిస్తుంది. సంహరించబడడాన్షికైనా సిద్ధపడ్తుంది గాని సంహరించడానికి అంగీకరించదు. అందుకే తనను నంహరించబూని బంధించడానికి వచ్చిన వారిపై పేతురు తత్తి ఎత్తితే యిష్టవడలేదు ప్రభువు. భారమైన సిలువను వీవుపై మోపి సిలువలో వ్రేలాడదీ స్తే, ఘోరాతి ఘోరంగా హింసిస్తే, “తండ్రీ/ వీరేమి చేయుచున్హారో వీరెరుగరు క్షమించమంటూ (లూకా 23:34)వేడుకున్తాడే తప్ప దూషించలేదు. అతడు దౌర్హన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరువలేదు (యెష 53:7)

క్రీస్తు నంఘాన్తి నిర్గాము చేయ సంకల్పించిన పౌలు వట్ల ప్రభువు కనపర్చిన సహనము పౌలును నద్భక్తునిగా, గొప్ప సేవకునిగా మార్చింది. TSH, మనందరివట్ల మన ప్రభువు చూపుచున్త నహనమే మనం నేడు నజీవులంగా వుండడానికి హేతువు అనే విషయాన్తి ఎన్మరించవద్దు.

(పేమ దీర్ణకాలము సహిస్తుంది. యేసయ్య _ వున DG తన (Pera) కోల్పోయేటంతగా నహించాడు. మనం మన | సహనం కోల్పోయిన సావ్రాజ్యాలు (ప్రాణాలను అవృగించుట్లకైనను వెనుకాడనంత మట్టి కరిసిపోయాయి. సహనంతో నహనము కలిగివ్రుండాలని మనం దీనిని బట్టి యేసు స్థాలించిన ఆయన ఫ్రేమ

(గ్రహించాలి. ఇది ఆచరణకు అసాధ్యమని మనం కనికర భావించినా ప్రభువు నుండ నోరు కుని సాక్రూజ్యం నిరంతర విస్తరిస్తూనేవుంది

ఆబరించాలని వవిశత్రవేదం మనకు ——# (ప్రబోధిస్తూంది. అట్టి సహనముతో కూడిన (పేమను మనం BOSH) SEIS IQ) యాగాలు చేసినా, త్యాగాలు చేసినా మనకు ప్రయోజనమేమో Hod. అంతయూ వ్యర్ధముగాను, ఒకడు గాలికి ప్రయానపడినట్లుగాను వుంటుంది.

నహనం నత్ఫలితాలనిస్తుంది. అనవహనంతో సాధించలేనిది సహనంతో సాధించగలుగుతాం. అయితే ఫలితమనేది ఆలన్యం కావచ్చు కానీ శాత్యతం. వ్యవసాయదారుని సహనం వంట కూర్చు కోవడానికి ఎలా ఉపయోగపడ్తుందో అలాగే మన నహనం GA ఫలసాయానికి, ఫల నమకూర్చుకు దోహదం చేస్తుంది. నహనం కోల్పోయిన సామ్రాజ్యాలు మట్టి కరిసిపోయాయి. సహనంతో యేసు స్హావించిన ఆయన (పేమ సామ్రాజ్యం నిరంతరం విస్తరిస్తూనేవుంది. క్రీస్తు నహనం ప్రజలలోని కారిన్యాన్త్రి నిర్మూలింపచేసి వారి మార్పుకు దోహదం చేసింది.

మనం క్రీస్తు (పేమ నందేశానికి ప్రతీకలం, వత్రికలం. మనకు, క్రీస్తు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నేడు IS) కార్యాలు జరుగుచున్తాయి. క్రీస్తు (పేమను wos మనలో నిజంగా (పేమ వుంటే నహనము కలిగి వ్యవహరిద్ధాం. సంఘ వ్యతిరేక శక్తులను మనలోని క్రీస్తు ప్రభుని (పేమ ద్వారా నంపాదించుకుందాం.

నహనం ఎంతకాలం? అనే ప్రశ్రకు జవాబు చెప్పాలంటే మన ప్రాణాలు పోయేంత వరకు అని చెప్పక తప్పదు. ఇది చాలా కష్టం. కానీ అసాధ్యం కాదు. ప్రభువును బాటించే వారందరికీ ఇది సాధ్యం కాక పోవచ్చు కానీ ప్రభువు (పేమను వృదిని కలిగియున్తు వారికి ఇది సాధ్యమే

ప్రేమ దీర్ణకాలం నహిస్తుంది. -- bio &

i

ARGS ద్వారానే పనులు సపలికృతం లేకుంటే విఫలం

04 విలువ - మార్చి, 2008 తలంపులు

(గత Lows తమీరొంస) - 3వ మేడూరి సామ్యూల్‌

3. దోవుని తలంపులుఆశ్చర్యమైనవి (GG 28:29) : - “జనులు సైన్యముల కధివతియగు యెహోవా చేత దాని నేర్చుకొందురు. అశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్దియు అనుగ్రహించువాడు ఆయనే” అంటున్తాడు ప్రవక్తయైన యెషయా.

మన వట్ల దేవునికున్త ఆలోచనలు ఆళ్ళర్యకరమైనవి. (శ్రేష్టమైన ఆలోచనలను బట్టి తన జ్ఞానము కొలది (ప్రేమతో తన ప్రణాళికలను ఆయన HSS రబించువాడు. కాబట్టియే అనేక మంది మనుషుల జీవితములు IS) మలుపులు తిరిగినప్పటికిని, యోగ్యమైన రీతిగా దేవుడు వారి జీవితములను తీర్చి SQM. యాకోబు ఒక మోనగాడు దానికి తోడు అతని పరిస్థితులు, నమాజము, కుటుంబము మోసగాని గానే ముద్ర వేసి, అతనిని రూపు దిద్దుతున్తవట్టికి, దేవుని ఆలోచన అతను ఒక ప్రజకు శ్రేష్టమైన తండ్రిగా నుండుట, దానినే ఆయన అతని జీవితంలో నెరవేర్చాడు. మోషే కోవదారి మరియు ఆవేళపరుడు, తన కోవం అణుచుకొనలేక వరిణామములు లెక్కించకుండనే ఒకని Sod ఇసుకలో పూడ్చి పెట్టాడు. అయితే ఆతని పట్ల BHD ఆలోచన అతడు భూమి మీద PROBS మనుష్యుడుగా నుండవలెననునదియే. పేతురు దుడుకు జాలరి అయితే అతడు భూమిని తలక్రిందులు చేసే మనుష్యునిగా నుండ వలెననేది ప్రభువు యొక్క ఆత్టర్యమైన ఆలోచన.

మనుష్యుల ఆలోచనలకు BHD ఆలోచనలకు మధ్య ఎంతో వ్యత్యానముంది. అందునిమిత్తమే వాక్యము “ ఆయన తలంపులు తెలిసికొనకున్తారు, ఆయన ఆలోచన వారు (గ్రహింపకున్తారు ” అని వలుకుచున్తృది (మాకా 4:12)

4. BHA తలంపులు గొప్పది, ఉన్హతమైనని మరియు విస్తోరమైనవది :- (కీర్తన 139:17). BHI తలంవులు గొప్పవి మరియు ఉన్పుతవ్లెైనవి. యిర్మీయా (SSF SHA QBS evr “దేవుడు ఆలోచన విషయములో గొప్పవాడు, క్రియలు జరిగించు విషయములో శక్తి So's)” (యిర్మీయా 32:19). ఆలోచన కర్తయగు దేవుని ఆలోచనలు ఎంతో PHIM నుంటాయి. అవి మన తలంపులకు అందనివిగా నుండుటయే గాక ఎంతో ఆదర్భమైనవియనికూడా భావించదగును. ఎంతో గొప్ప BH తన ఆలోచనలో కొంత చెప్పినా మానవుడు అర్ధం చేసికొనలేక అయోమయనము చెందుటకు కారణం ఆయన

కరణకు, కత్తికి పొత్తుకుదరదు

విలువ - మార్చి, 2008 05

↑ Back to top

↑