వ్యాసములు – భాగము 5 (పుటలు 20–23)
స్వస్థలమైన TTS భూమిని తిరిగి పొందుకొనుట అనునది, yor తన రాజ్యమును భూలోకమంతట', స్థాపించుటతో ముడివడి యున్తృది. యెష 71వ అధ్యాయం అంతా మెస్సీయా తన రాజ్యమును స్తా స్థాపించి ఆ రాజ్యములోని కార్యక్రమమును వఎివరించుచున్తుది. జరగబోయే కార్య క్రమమంతా “ ఆ దినము ”నకు నంబంధించినది, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండియుండును యెష 11:9. ఆ దినము దావీదు వేరు M8ow ప్రక 22:16, ఆ దినము (ప్రజలకు ధ్వజముగా నిలుచు వేరు యెవ్ష 11:10. కాబట్టి యూదులు వారి స్వస్థలమైన వాగ్గానభూమి అయిన పాలస్తీనాను పూర్తి స్థాయిలో ఆక్రమించు కోలేదు. ఆదినము వచ్చేంతవరకు (వభు యేనును Don) oor అంగీకరించే వరకు ఆ దినమురాదు. (వభుయేనుని ఇశ్రాయేలీయుల నమాజం Dorr అంగీకరించనంత వరకు యెష 11 అధ్యా మరియు 14:12 వచనాల్లో చెప్పబడిన విధముగా వారు TT SAPD న్య్వతంత్రించు కొనలేరు. కొంతమంది హెబ్రీయులు పాలస్తీన దేశమునకు తిరిగి రావటాన్సి యెష 11:11 నెరవేర్చుగా DOSS, కొంతమంది యూదులు తిరిగి రావటాన్తి అధికార పూర్వకమైన దేవుని నమీకరణ అనుకుంటే అలాంటి వారు దయ చేసి యెష 605 అధ్యాయం జాగ్రత్తగా చదవండి. వాక్యపు వెలుగులో మనం గమనించవలసిన నత్యం ఏమనగా మనము, ఇంకా ఇశ్రాయేలీయులు POSS ODS TTS, వాక్యాను సారమైన భూమిని పూర్తిగా పొందుకున్తు కాలములో లేము & నెరవేర్పు భవిష్యత్ కాలంలో జరగవలసిఉంది.
-- సశేషం క్ష
HOS లో ప్రభువుకు సంబంధం గల అంకెలు (1-10)
1. మీ యెదుట del గ్రామమునకు SPE ShaGeR ఒక గాడిదయు, దానితో ms ఒక గాడిద వలయు మీకు Stati, వాటిని విప్పి నా యొద్దకు తాలురాని రండి అని బ్రభువ్ర శిమ్యలకు బెప్పిను, (మత్తయి 21:1) శి, ఒక బోద విధవరాలు రెండు తానులు SiS విట్టెలో వోయుముండగా Ged} Gro ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ Tei అని బెప్పిను, (లూరా 21: 2,3) 3, మూడు గంటలకు యను 65d లామా నీబత్తానీ' అని జగ్గరగా SS Tir. (మాడ్చు 15:30) 4. రాత్రి నాలుగత డాము Ss నముద్రము మద నడుముడూ శిష్యుల యొద్దకు వచ్చెను. (Ere, 6:48) 5. Bie ఐదు రాట్రైలు రెండు Bbw ఐదు Jo మందికీ టీంచిపెట్టెను. (Are; 6:41-44) రాణా విశాహములా HS ఆరు రాతి బాఠలలకి నీడను డ్రాక్రరనముగా మార్చెను, (యోహోను 2:6-9) . SS సిలువపై లీడు మాటలు వలికెను, , BGS JONES దినమున ie బొయించిరి, (arse 2:21) . GS idd rend Teibht Sten తొమ్మిది గంటలాయెను, (మాడ్చు 1525) 10. ప్రభుశ్ర తథ ఉవిమాధములో SUE రాజ్యము, తమ దివిటీలు Sips వెండ్లికుమాడుని ఎదుర్బార బయలు Sod తది మంది 5న్భరలము BOCA అని Bin. (మత్తయి 25:1) శ్రమతి, ఆలూరి, DET, ఒంగోలు,
నీ దేవుని గొప్పతనాన్ని ధ్యానించు, నీ గొప్ప సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయి
18 విలువ - మార్చి, 2008
© చ © THE BIBLE BOOK BY BOOK (An Introduction to the Bible Sypitiesis |
( గత Lows తీరాయి)
95 అధ్యా - ఇశ్రాయేలీయులు దేవుని మాటను పెడచెవిని బెట్టి వారిష్టమొచ్చి నట్లు ప్రవర్తించుట వలన వారు దేళ దిమ్మరులై అన్యులమధ్య సంచరించెదరని దేవుడు తెలియజేసెను.
10వ అధ్యా - వారి రాజును తొలగించివే సెదనని దేవుడు DOIG). ఈమాట 30 సంవత్సరాల తరువాత నెరవేర్ధబడింది.
15 ఆధ్యా- ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని యందు ఎశళ్వానముంచవలనిన తమ స్వృధర్మమును త్యజించి వారిష్టమొబ్చినట్లు తిరుగుచున్తృవ్ప టికీ దేవుడు వారి వట్ల చూపిస్తున్తు (పేమ ఈ అధ్యాయంలో వ్యక్తవరచబడింది.
12వ అధ్యా- వారి రక్తావరాధము వారి తలలమీదకు వస్తుందని తెలియజేసెను.
13వ అధ్యా- ఇశ్రాయేలీయుల పావము అంచెలంచెలుగా ప్రబలుటవలన వారు దిన దినము దిగజారి పోయారు.
14వ అధ్యా- దేవుడు ఇశ్రాయేలీయులకు శిక్తవిధించిన తరువాత భవివ్యత్తులో వారు పొందు కోబోయే ఆశీర్వాదములు ఈ అధ్యాయంలో తెలుపబడినవి.
యోవేలు
గంథకర్త: - పెతూయేలు కుమారుడైన యోవేలు (1:1) పెతూయేలు అనగా “ యెహోవాయే దేవుడు” అని అర్ధం. అపొస్తలుల కార్యములు 2:16 తప్ప బైబిల్లో మరెక్కడాకూడా యోవేలు (ప్రవక్తను గూర్తి ప్రస్తావించలేదు. కాబట్టి ఈ గ్రంథంలో మాత్రమే యోవేలు ప్రవక్తను గూర్చి కొద్దిగా ఎక్కువగా తెలుసుకోగలము.
గ్రబాతలు :- యూదా ప్రాంతములో కావురముంటున్తు ప్రజలందరకు తెలువబడిన సందేశము అని చెప్పవచ్చు (యోవేలు 1:1/3:1,17) ప్రత్యేకంగా చెప్పాలంటే పెద్దలకు (12), (WES కావరులు మరియు పైరును సేద్యవరచువారికి (1:11) మరియు యాజకులకు తెలువబడెను (1:13).
కాలము:- (8.47 838-756 కాలంలో జరిగిన నంఘటనలు తెలుపబడ్డాయి, తూరు, OH, ఫిలికీయులు మరియు ఐగువ్తు వారు ఇశ్రాయేలీయులకు శత్రువులుగా ad) కాలంలో ఈ పుస్తకము రచించబడినట్లుగా తెలుపబడింది.
ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశము :- యూదా ప్రాంతములో కావురముంటున్హు దేవుని (ప్రజల భూభాగము గొంగళి వురుగులు, మితుతలు మరియు వనరువురుగులతో నిండి వారి పైరులను తిని వేసెను అని మొదటి అధ్యాయంలో తెలుపబడింది. దేవుని 80) ఆవఎిధంగా వారి మీదకు వచ్చిందని చెప్పవచ్చు. కాబట్టి ప్రజలందరు వారి వంకరమాధ/ములను Iso
విలువ - మార్చి, 2008 19 “కర ల కా గాల్.
మిడుతలను గూర్చి దేవుడు వారి మోదకు వంపు కార్యమనేది “యహోవాదినము “ను ముందుగా తెలియజేయుట అంతేకాక ఆత్మ సంబంధమైన (ప్రాముఖ్యతను గూడా నంతరించుకుంది. ఎప్పుడైతే అన్యజనులు తీర్పు తీర్బబడతారో అపుడు ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడతారని రెంతవ అధ్యాయము ఆరంభము నుండి జాగ్రత్తగా 562000 చూసినట్లైతే అక్షరమైన మిడుతల ద్వారా వచ్చే నాళనమును గూర్చిన ప్రస్తావన ఆగిపోయి, “యెహోవా దినమును” గూర్చిన ప్రస్తావన ఎక్కువగా కనపడటం మనం చూడగలము. ఈ పుస్తకము యొక్క ముఖ్యాంశము :- ప్రాముఖ్యంగా చెప్పాలంటే “యెహోవా దినమును” గూర్చిన విషయము ప్రస్తావించబడినది. దానినే కొరింథీయుల పత్రికలో “మనుషవ్యదినము 7/7 S608 4:3) అని అక్షరార్ధంగా తెలుపబడింది. ఒకానొక దినాన ప్రభువు దినము రాబోతుంది అనగా ఏదో 24 గంటలు కలిపితే మనమనుకొనే దినము కాదది. (ప్రభువైన క్రీస్తు రెండవ రాకడ దినము.
ముఖ్యమైన లేఖన భాగములు :- యోవేలు 2:28-32 ముఖ్యమైన వదాలు: “ యెహోవాదినము ” - 5 వర్యాయాలు వాడబడింది. GOSH విశ్లేషణ
1వ అధ్యాయము - మిడుతలు, గొంగళివురుగులు మరియు పనరపురుగులు ద్వారా 5B)
నాళనమును గూర్చి 1 నుండీ 12 వచనాలలో ఎవిశదపరచబడింది.
- పశ్చాత్తావము గల హృదయముతో, ప్రజలు ప్రభువును వేడుకొనుమని 13 మరియు 14 వచనాలలో తెలువబడింది.
- ఈ గొంగళి వురుగులు, మిడుతలు మరియు వసరవురుగుల ద్వారా వారిపంటలు ఏవిధంగా
నాశనమై పోయాయో అదే ఎధంగా “యెహోవా దినము ” ఇంకా భయంకరముగా ఉంటుందని
తౌలువటానికి దోవుడు ముందుగా ఈ చీతవురుగుల ద్వారా ఒక పొౌఠము వారికి
తెలియజేయాలనుకున్తు విషయము 15 నుండి 20 వచనాలలో తెలుపబడింది.
2వ అధ్యా - ఇశ్రాయేలీయుల దేశమునకు ఉత్తర భాగమున ad) శత్రువులు వారి మీదకు
దండెత్తి రావడానికి సిద్ధముగా BS) DOLD) తెలుసుకున్త BHO ప్రజలు భయముతో
నిండుకొని యుండుట 7 నుండి 10 వచనాలలో విశదవరచబడింది.
- యెహోవా సైన్యము బహ గొప్పది అంతేకాక ప్రభువు ఆజ్ఞకోసం ఎదురు చూస్తూ సిద్ధంగా
BISA 71వ వచనంలో తెలుపబడింది.
- ఆ దినమున ప్రజలు SRS హృదయమును కలిగియుండటాన్తి గూర్చి 12 నుండి 17
వచనాలలో తెలువబడింది.
- SERS హృదయముతో ప్రభువును ఆ Woods తన ప్రజలను యెహోవా విడిపించి
వారిని ఆళశీర్వ్యదించటాన్తి గూర్చి 18 నుండి 27 వచనాలలో తెలుపబడింది.
- BY తన ఆత్మను సర్వజనుల మీదను కుమ్మరిస్తానన్తు వాగ్ధానము 28 నుండి 32 వచనాలలో తెలుపబడింది. అయితే ఆ వాగ్గానము పెంతికోస్తు దినమున | కొద్దిగా నెరవేర్చ బడింది మరియు ఈ ప్రస్తుత కాలంలో నెరవేర్ధ బడుతూ ఉంది కానీ క్రీస్తు రెండవ రాకడ నమయమున పరిపూర్ణంగా BOI) బడుతుంది.
-- సశేషం దేవుని ప్రేమ నీకు రక్షణ అనుగ్రహిస్తే, ఆయన స్నేహం నిన్ను మరో మెట్టు పైకి నడిపిస్తుంది
20 విలువ - మార్చి, 2008 సంకూరి అరిల్ బాబు
ప్రతి విశ్వాసి దేవునికి స్ప్రేహితులుగా, దేవునికి బిడ్డలుగా మారి అనునిత్యము దేవునితో నహవానము చేస్తూ ఈ లోక సంబంధమైన క్రియలకు స్వస్తి చెప్పిదైవికమైన కార్యాలతో తమ జీవితాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. యేసు మనతో పలికే ప్రతి మాటను ఖచ్చితంగా నమ్మాలనేది నా అభిప్రాయం ఏ మాత్రం నంకోబించరాదు అనలు నందేహం అవనరంలేదు ఆయన ఎది Bae మనం అది చేయాలి. అలా చేయడం ద్వారా ప్రతి మనిషి దీవెన పొందుకుంటాడు తద్వారా నమాజం వర్ధిల్లుతుంది. ఒక దైవ జనుడు దేవుని యందు బలమైన విశ్వ్యానం కలవాడు చదువు లేకపోయినా తన (HGS ద్వారా ప్రభువు అద్భుతాలు చేస్తునారు. ఆయన దగ్గరకు wer మంది రోగులు వచ్చి స్వస్థతపొందుతున్నారు. ఒక వ్యక్తికి రెండుకాళ్ళు మోకాళ్ళక్రింది భాగము లేదు ఆ వ్యక్తి కొరకు ప్రార్థించి నీవు వెళ్ళి ఒక జత చెప్పులు కొని తెచ్చుకోమని ఆయన చెప్పారట. కాళ్ళులేని వ్యక్తి ఉదయమే చెప్పుల షావుకు వెళ్ళాడు తన SOMOS, ఆ షాపుకు మొదటి కష్టమర్ ఈయనే. ఏమిటి బాబు అని అడిగితే చెప్పులు కావాలన్త్రాడట ఎవరికి అంటే నాకే అన్హాడట వారు ఆళ్ళర్యపోయి నీకే అయితే ఏ నెంబరు కావాలని అడిగారట కొంచెం ఆలోచించి 9వ నెంబరు కావాలని చెప్పాడట PED). అతను దాని వెల చెల్లించి చెప్పుల నంచి భుజాన వేసుకొని ప్రార్ధించిన దైవజనుని దగ్గరకు వెళ్ళి అయ్యా చెప్పులు కొని తెచ్చానండీ అన్హ్రాడట. ఏవీ చెప్పులు అంటే భుజాన చూపాడట భుజాన తగిలించావేమిటి తీసి తొడుగు అని పాస్టర్ గారన్హ్రారట వెంటనే సంచిలో నుండి చెప్పులు క్రింద పడేసి తొడగ ప్రయత్తించగా పటపటమనే శబ్ధంతో నరములు ఎముకలు సాగి పాదాలు ఏర్పడినాయి. అవుడావ్యక్తి చెప్పులు తొడగగా 95 Sou చక్కగా సరిపోయాయి. దేవుని బిడ్డలారా ఆ దైవసేవకునికి, SHAS wd) బలమైన ఎశ్వానసం, విధేయత మనకుంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం అనేకులకు దీవెనకరంగా నిలుస్తాం. లూకా 6:10 యేను ఒక ఊచ చెయ్యి గలవానితో చెయ్యి బావమని వలుకగా అతడు చాపాడు అతని Bong బాగువడింది. అనేక వర్యాయాలు యేను విశ్వాసమును గూర్చి బోధించారు. చచ్చుబడిన Bang ఏ మాత్రము రక్త ప్రనరణలేని చెయ్యి జీవములేని చెయ్యి యేసు మాటయందు విశ్వాసముంచి బావ ప్రయత్తించగా స్వస్థతను పొందుకొన్హాడు. ఇలాటి నందర్భాలు బౌబిల్లో అనేకములున్నాయి. అయితే యేనుమాట పై నమ్మకముంచి ఆశీర్భదించబడిన TOTO విని నమ్మక, విభేయత చూపక దానిని కోల్పోయిన వారు కలరు గనుక వారిని మనం గమనిద్దాం. విధేయత : సిరియా దేశానికి ఒక సైన్యాధివతి SDH అతడు మహాపరాశ్రమశాలి
దేవుని పని చేయాలంటే ఆయనను మన ద్వారా పని చేయనివ్వాలి
విలువ - మార్చి, 2008 21
