Chapter 6 of 6

వార్క చెపిపన సాక్ష్యము!

అధ్యాయము -13

వార్క జీవితంలో సేవలో ఎన్నో గణనీయమైన ప్రశంసలు ఎదురుకన్నను

ఆడంబరము లేని వ్యక్తిగా నిలిచేవాడు.

''నీ వాటల్లో వయాజిక్ ఉంది. ఎంతో సమర్థవంతంగా, ఆసక్తితో, తెలివిగా

సరదాగా, ఆకర్షణీయంగా చెప్పు సువార్త సందేశ్లలో నీ ఓరుప నేరుప చాలా

గుర్తించగలవు. అట్టి ప్రత్యేక వరాన్ని దేవుడే నీకిచ్చారు. మంచి సందేశ్లు మంచి

సాక్ష్యాలు, ఉప్పు వేసినట్లు రుచి గల సంభాషణలు క్రీస్తు మన నుండి ఆశిస్తున్నారు.

అట్టి అనుభవాలు నిత్యతవపు సత్యాలనుండి జాలువారేవిగా ప్రభువు దీవెన నిండి

వుంటాయి. నీ వాటలు, తలంపులు క్రియలు శక్తివంతంగా దేవుని దీవెనతో నిండునట్లు

ప్రభుని ప్రార్థించి పొందుకొని సేవలో సాగిపో.

వార్క చెపిపన సాక్ష్యము!

''నేను సాకష్మిచు సమయాల్లో వినేవారు నా కళుల్లోకి చూడాలని ఆశిస్తారు.

అలా చాసేవారే ఆసక్తిగా వినేవారని గ్రహించాలి. ఒకసారి ఒక వ్యక్తి నా ప్రశ్నకు

జవాబిస్తున్నాడు గానీ ఏదో లోపం కనిపంచింది. పాపం గురించి పది ఆజ్ఞలను గురించి

వివరంగా చెప్పసాగాను. అతని కండ్ర్లనిండా నీరునిండింది. పశ్చాత్తాపంతో నలిగిన

88 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

హృదయంతో నావైపు ఆసక్తితో చూచాడు. అతనితో వ్యక్తిగతంగా వాట్లాడగా అతని

గతంతో దీన గాధల్ని శ్రమల్ని చెప్పుకున్నాడు. చాలా పెద్ద పడ్రగసు నేరంలో

చారిత్రాత్మకంగా దేశవ్యాపతంగా గుర్తించే పాపం దావరా అరెస్టు చేయబడి.

జైలుపాలయయాడు. అతని వుఖంలో అసహానవు చూచాను. అతని వాటల్లో బాల్యంలో

క్రీస్తుని ప్రేమిస్తూ చర్చికి మలేువాడ్రట. మనవు వాట్లాడునప్పుడు ఒక మంచి క్రైస్తవునితో

వాట్లాదడుచున్నట్లు భావించాలి. ప్రతిసారి ప్రత్యేక ఉద్దేశ్యముతో ప్రత్యేక వ్యకుతలను

మన కందించగలరని దేవుని మీద నమ్మకంతో ఆయనను సంతృపిత పర్చు సేవ చేయాలి.

చాలామంది నామకార్థ క్రైస్తవులుపది ఆజ్ఞలను మీరర పాపాలు చేసినవారై నిర్లక్ష్య

జీవితం జీవిస్తూ ఉంటావు. వారిని బాదల నుండి ఆదరిస్తూ వాక్యాన్ని వివరించే

భారం కల్గి ఉండాలి. ఒక వేళ్ వారు మంచి క్రైస్తవులైతే తమ విశ్వసాన్ని యితరులతో

పంచుకుంటున్నారో తెలిసికొని తగిన రీతిగా ప్రోత్సహించి, ఉతాసహంతో క్రీస్తును

సేవించుటలో వెళుకువలనందించాలి. నన్ను చాలామంది కలిసి ఆనందంగా

అనుభవాలను పంచుకుంటారు. ''వార్క, నీవు వా మధ్య వుంటే చాలు వాకు

కొండంత ధైర్యం, ఉతాసహం ఉరకలు వేస్తుంది. ఒకసారి అన్యదేవతలు ఆరాధన

స్థలవులో క్రీస్తు గురించి సువార్త అందించాలని వెళ్ళాను. ''వార్క, యిది చాలా పాపం

చేసేవారి నిలయము. మనవు నిలువలేమన్నారు. ఈ స్థలంలో క్రీస్తును

మహిమపర్చిలేవు అన్నారు. ''సరే నేను వచ్చింది సాక్ష్యమివ్వాలని, ఆ ఆశయం

స్థిరవెన�దయితే, ఒక ప్రత్యేక ఉదే�శవుతో ధైర్యంతో నిలుస్తానని నమ్మకంతోనె వచ్చాను.

అదైర్యపడను—— అన్నాను.

ఒకసారి అట్లాంటా ఫిప�స ప్లాజా పసంటరు వెళ్ళాను. అది అతి ఖరీదైన స్థలవు.

చాలా డబ్బభన్న వారర వస్తారు. డ్రబ్బే దేవుడు అనే భావించేవారు ఎకుకవగా వుంటారు.

89 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

క్రిస్మస్ కాలంలో అన్ని ప్రాంతాలు చాలా రదీదగా ఉంటాయి. నేను ఒక బం�పై

చేరాను. 24 సంవత్సరాల వయససున్న వ్యక్తితో వాట కలిపాను. అతని తల్లిదండ్రులు

మనుకే నిలిచి వా వాటలన్నీ వింటున్నారు. వారు విశ్వసులు. నా పపయత్నాన్ని

గౌరవించారు. వారి బిడ్డకు క్రీస్తు గురించి సాకష్యమివవడంలో చాలా ఆనంద పడ్డారు.

అట్టి తరుణాలు నిత్యత్వానికి చేరుటకు లాటరీ దొరికినంత సంబర పడ్డాను. మన

సాక్ష్యం దావరా కొన్ని మిలియన్ల సొవ్ము లాటరీలో పొందినప్పుడు కల్గిన ఆనందం

మిగలాలి. అదే నా ఆశయం.

కీర్తనలు 89:37 ''చంపదుడున్నంత కాలవు అది నిలుచను—— మింటినుండి సాకిష

నమ్మకముగా నున్నట్లు అది స్థిరపరచబడును.—— చంపదుడు నమ్మకమైన సాకిష. సార్యకాంతిని

పపతిబింబిస్తాడు. వాటలు లేకయే సాకిషగా ఉంది. నోరుండి మన వెంత సమర్థవంతంగా

సాకష్మివ్వాలి? అందుకే దినవులు చెడ్డవి గనుక సమయాన్ని సద్వినియోగం చేసికోవాలి.

ఒక చీకటి గుహలో ప�ా్లష� లైట్ వెలుగు ఎంతో కాంతి నిస్తుంది. మన సాకష్ కాంతి

మనవు సంచరించే ప్రాంతాల్లో ఎక్కడైనా వెలుగును నింపాలి.

యోహాను 8:12 నేనే వెలుగునని క్రీస్తు తెలాపరు. నీ కాంతి పపసరించే స్థలం

జైలుకూడా కావచ్చు. నాకు యిష్టమైన పరిచర్య జైలులో �ైదీలను దర్శించుట 24

గంటలలో ఒక గంటవాత్రమే కాలకృత్యాలకై సమయం కేటాయిస్తారు. వారు

హంతకులు, రేప� చేసినపాపులు వారు జంతువులను బోనులో పెట్టినట్లు వుంచుతారు.

వారితో సంభాషించినప్పుడు బాల్యంలో క్రీస్తువ అనుచరులే సండేసాకలుకు వెళ్ళిన

వారుంటారు. క్రమంగా పసైతాను హస్తాలలో బానిసలయయారు. చెడు మార్గాలు

ఎన్నుకొనుట వారి దష్టమనససు కారణవు. పసైతాను బందీభలయయారు. యీ �ైదీలు

మంచి జీవితాన్ని జీవించాలని ఆశించినను నమ్మలేరు జుయాన్ అనే 21 సంవత్సరాల

90 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

వయసన్న వ్యక్తి కాలేజీ చదివే విద్యార్థివలె నున్నాడు. నేను ఆప్యాయంగా పలుకరించాను.

''నేను నీకేమీ చెపాపలనుకోవడం లేదు—— చాలా మొండిగా జవాబిచ్చాడు. పది ఆజ్ఞలను

వివరించి ప్రార్థించి వచ్చేసాను. ఆలోచించసాగాడు. యాకోబు 2వ అధ్యాయము

రోవా 8వ అధ్యాయము వివరించాను. అతనేమా అర్థం చేసికోలేకపోయాడు వాఫియా

గ్యాంగువారు అతనిని చంపదలిచారన్నాడు. అప్పటికే 70మది లిస్టులోనున్నారన్నాడు.

వారందరి అపడ్రససులు తీసికొని కర్పత్రాలు పోస్టు చేసాను. వారు మరణించే లిస్టులో

ఉన్నారు. ప్రార్థించాను. ఒక తొట్టెలో ఎరువువేసి ఎండ్రను కల్గించి నీరు పోసేత ముకక్

వస్తుందా? విత్తనము చాలా అవసరం. ఎవరో ఒకరు వితాతలి. దేవుడే ఆ విత్తనాన్ని

పెంచాలి. నీవు సాక్ష్యమిచ్చిన వారు నీకు కృతజ్ఞత తెలపగలరా? మనకు ఆత్మీయంగా

సహాయపడిన వారికి కృతజ్ఞత తెలాపలి.

పరలోకంలో నీకు కృతజ్ఞత తప్పక చెపపగలవారినిగా యీలోకంలో ఎందరినో

ప్రేమించి పపతోసహించే సేవ చేయాలి. అది నిత్యతవంలో విలువగల అనుభవం మనవు

గుర్తించుకోగల రెండు పాపాలున్నాయి. మనవు తీసివేసికోగలపాపాలు. రెండవది

చేయవలసిన పనులు చేయగల్గి కూడా చేయకుండ్ర నిర్లక్ష్యం చేయుట పాపవే.

యాకోబు 4:17 కాబట్టి వేలైనది చేయునెరిగియు అలాగు చేయనివారికి పాపము

కలుిగాక——

క్రీస్తు పాపపు స్త్రీతో చెపిపనదది ''ఇకను పాపము చేయకు—— నీకు తెలిసిన సత్యాలు

యితరులకు తెలాపలి. ఒక ప్రసంగంలో ఒక భక్తుడు చెపాపడు. ''క్రీస్తును గురించి

అందరా తెలిసికొనే రీతిగా సేవచేయాలి. అందరూ వెచ్చుకొనేరీతిగా క్రీస్తు ప్రేమను

తెలియజేయాలి. క్రీస్తు కొరకు బలమైన యోధునిగా వారాలి. నీవుగింపు సరిగ్గా

ఉండాలి.

91 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

2తిమోతి 4:7 పౌలు వాట మనవు కూడా పాటించాలి.

''నా పరుగు తుదముట్టించాను. విశ్వసం కాపాడుకున్నాను.—— పరలోకం చేరడానికి

ఒక అడుగు దారంలో వుంటే వేకులు దిగిన చేయి అందుకొనుటకు సిద్ధంగా ఉందని

నవ్మాలి. ఏదైనా ప్రమాదానికి వుందు సౌండు అలారవు వ్రోగి ప్రజల్ని అపపమతతులను

చేస్తున్నరీతిగా మనవు యితరులు పశ్చాత్తాపపడి రక్షణ పొందుటకు శబదనాదాలు

చేయాలి. యితరులు విన్నావినకపోయినా సువార్త తెలాపలి.

అపొ. 17:6 లోకాన్ని తల్లక్రిందులు చేయువారు వీరర అన్నట్లు మనవు జీవించాలి.

సేవచేయుటకు నిర్ణయించుకోవాలి. నీవు ఒంటరివి కావు. పసైన్య సవూహం నీలో

ఉంటుంది. ధైర్యంగా సాగిపోవాలి. ఒకరోజు ఒకబా్బరు నిరాశతో మరణించదలచానని

ఒకవ్మాయికి చెపాపడు. ఆము నమ్మలేదు. నిజంగానే ఆ రాత్రి కాల్చుకున్నాడు.

అనుకోనిరీతిగా అది ్రేలకపోవుట, ఆమె అతనిని చేరుట సంభవించింది. దేవునికి

నాపై దయలేదని నిందించసాగాడు. ఆము దేవుని స్తుతిస్తూ, చనిపోకుండా రకిషంచగల్గింది.

దేవుడే కదా! అని తెలిపంది. కొన్నిసార్లు దేవుని సంకలపం పగహించలేని ఆత్మీయంగా

గ్రుడిువారిగా వున్నావా?

ఒకసారి ఒకవ్మాయికి సువార్త తెలపుచుండగా పరలోకంలో తెల్లని వక్సాతలు,

నీతిగల వ్యకుతలు పరిశుద్ధత చూడగలమని తెలాపను. ఆము రాత్రి కలలో పరలోకాన్ని

చూచానని వింత కాంతిలో ఆనందంతో వెురుస్తూ వుండగా తెలిపంది. అందమైన

వక్స్తాలేరంగులోనున్నాయని అడిగాను. తెల్లని వక్స్తాలే అంది. ఎంతో విశ్వసం అభివృద్ధి

కల్గి ఆనందించింది. మరొకసారి పసల్ప�ోను అవ్మే వ్యక్తితో వాట్లాడుచూ నీవు రూ

సల్ప�ోన్ అవ్ముటలో క్టెని�ంగు తీసికున్నావా? అని ప్రశ్నించాను. నీవు అవ్మే వసతువుకన్నా

92 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

విలువైనది నా వద్ద వుంది అతను ''ఏవుందండ�—— అని అడుగగా బైబిలు సత్యాలే అని

జవాబిచ్చాను. మరొకసారి ఆశాపు దర్శించి కొన్ని పుస్తకాలు అందించాను. కొన్నిసార్లు

ముల�ు రమ్మంటే రెండవవెుల�ు వెళ్ళాలి. క్రీస్తు కొరకు పశమపడాలి. యీ రీతిగా 2

సంవత్సరాల తర్వాత పసల్ప�ోన్ వ్యక్తి కన్నించి ఎంతో ఆనందంగా ''నేను గురతున్నానండ�,

మీరు క్రీస్తు గురించి చెపాపరు. నేను మంచి విశ్వసిగా వారానని సాక్ష్యము తెలాపడు.

మనకు పరిచయమయిన వ్యకుతలు, మనవు సాక్ష్యము తెలిపన వ్యకుతల గురించి మరువక

పపారి�స్తూనే ఉండాలి.

మరొకసారి ఒకవ్మాయి కాదీలక్ మతసతురాలితో క్రీస్తు సుబోధ తెలాపను. గతంలో

బుదు�ని గురించి నా ప్నేహితుడు తెలాపడుగానీ నీవు చెప్పే క్రీస్తు విషయాలన్ని ఆసక్తికరంగా

వున్నాయని విన్నది. మరొకసారి వా అమ్మనాన్నలను చూడడానికి వాయింటికి వెళ్ళాను.

వాయింటి ప్రక్క చెట్లునరికే పనివారితో వాటలు కలిపాను. ఒకబా్బరు తన సాక్ష్యాన్ని

తెలాపడు. నేను ప్లారిడాలో ప్నేహితురాలితో షికారుకు వెళ్ళాను. అక్కడ సమీపంలో

చర్చి కావాలని ప్రార్థించాను. సమీపంలో యిద్దరు వ్యకుతలు చర్చిని చూపించగా

ప్రార్థించాను. నేను నమ్మిన దేవుడు పపార్ధనలనాలకించువాడు అన్నాడు. నేనెంతో

ఆనందించాను.

మరొకసారి హోటల్లో పనవ్మాయితో వాటలు కలిపి తన ఆత్మీయస్థితిని

గ్రహించాను. ''వేము నయాయారుకలో జీవించేరోజుల్లో చాలా యిబ్బందులు పడ్డావు.

వానాన్న కాదీలక్ విశ్వసం నుండి మరలి మంచి క్రైస్తవ విశ్వసిగా వారాడు అని

తెలిపంది. నీవు రూ పనిలో చేరాక 3 సంవత్సరాలలో ఎవరైనా క్రీస్తు గురించి ఏమైనా

చెపాపరా? అని అడిగాను. లేదని తెలిపంది. వెంటనే కొంత సొవ్ము యిచ్చి పుస్తకం

కొనుకోకమని చెపూత అదనంగా ''టిప� యిచ్చి ఆమెను ఆనందపర్చాను. ''వార్క, నీవు

93 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

చూపిన దయ ప్రేమ మరువలేను. తప్పక నిన్ను పరలోకంలో చూస్తాను—— అంది.

విశ్వసంతో అడుగువేసేత ఏదోస్థలంలో సాక్ష్యమిచ్చే అవకాశ్లు దేవుడేయిస్తారు. ఎవరో

మనకోసం చేస్తున్న ప్రార్ధనలు పఘలిస్తాయి. మన జీవితాల్లో అవకాశ్లు పపరభువిస్తారని

కూడా నా నమ్మకము. ఒకసారి యిద్దరు దంపతులు కలిసారు. వారి చేతిలో

బై�ళున్నాయి. ఎవరైనా మవ్ములను ఆత్మీయంగా హెచ్చరించి చర్చికి నడిపిసేత

మంచిదని పపారి�స్తున్నావు. వార్క గారా, మీరు కలిసారు. ప్రభువే నడిపించారన్నారు.

కోత విసాతరంగా ఉంది. పనివారు కొద్దిమందే వున్నారు. ధైర్యంగా సత్యాన్ని

పపకటిసేత ఉజ్జీవంవస్తుంది. ఒకరోజు వుగ్గురు వ్యకుతలను కలిసాను క్రీస్తుగార్చి చెపాపలని

ఆశించాను. వాటలు కలిపాను. ఒకవ్యక్తి నన్ను లికక్రు కొనమని అడిగాడు. నేను

అట్టిపని చేయలేనని గ్రహించి వారిలో యిద్దరు వె�ు తెచ్చుకోదలిచారు. ఒక్కడే నాతో

మిగిలాడు. నేను వాట కలిపి ప్రశ్నించాను. ''నీవెప్పుడైనా పాపం చేసావా? పాపమనగా

నేమి? అన్నాడు. పది ఆజ్ఞలను వ్యతిరే�ంచుట పది ఆజ్ఞలను పాటించలేదు. ఎంతో

మందిని చంపాను. కాలిఫోర్నియాలో ఒక గ్యాంగుతో తిరిగేవాడిని. ఒకసారి ఒక

ప్నేహితురాల్ని ఒకడు ్రేల్చాిడు. ఆమె నా చేతుల్లో ఒరిగి చనిపోయింది. చాలా

చావుల్ని చూచానన్నాడు. నేను వాట్లాడుచూ దేవుని గురించి చెప్పగా చాలా ప్రధ్యానంగా

విన్నాడు. ఏదైనా పుస్తకము చదువుకోమని డబ్బభలిచ్చాను. చాలా తృప్తితో ఆనందంతో

కృతజ్ఞత తెలాపడు. మంచి ఆలోచనలిచ్చారు గానీ రాత్రంతా ఆలోచించుకోవాలన్నాడు.

దేవుని అంగీకరించుటకు పపయతి�స్తానని తెలాపడు.

ఒక్కొక్కసారి మనలను ప్రభువు అననీయలవలె మార్చి, పౌలుగా వారిన

స�లమంటి వారికి పరిచర్య చేయుటకు సిద్ధపరుస్తారని గ్రహించగలవా? నేను ఆ

విద్యార్థులకు సేవలో వేళుకువలను నేరుపతాను. డ్రల్లాస� ప్రాంతంలో శాపుల్లో, కర్పత్రాలు

94 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

పంచు తర్బీదు డల్లాస�లో నేరాపను. కొందరికి భాశా జ్ఞానం వుండవచ్చు క్రీస్తుతో

సన్నిహిత సంబంధము వుంటేనే సమర్థవంతంగా సాకష్యమివ్వగలరు.

కీర్తనలు 31:19 ''నీయందు భయభకుతలు గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన

వేలు చాలా గొప్పది. నరుల ఎదుట నీవు ఆపశయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన

వేలు ఎంతో గొప్పది—— దేవుడు మనరకై దాచిన వేలులు గురించి మనవేమి చెల్లించగలవు?

రక్షణ పాపత చేబానీ కృతజ్ఞతలర్పించగలవు.

నిత్యము క్రీస్తునే వెంబడిస్తానని నిబంధన చేసికోవాలి. క్రీస్తులోలేని వారిని, క్రీస్తు

కొరకు రకిషంచుటకు వారిని ప్రేమించుటకు మెళుకువలను సంపాదించుటకు క్రీస్తుతో

సన్నిహిత బంధవ్యం పెంచుకోవాలి యిదే ప్రముఖ ప్రసంగీకుడైన వార్క, కాహిల్

() నిత్యతవంలో నివసించే యోగ్యత ప్రతి వ్యక్తి పొందాలనే జిజ్ఞాసగల

వీ�తీస జ���శ్రీశ్రీ

పరలోక ప�రుడు. నవయుగ పసైనికుడు. అవిరామముగా కృషిచేసి చూపించగల సమర్థుడైన

క్రైస్తవసాకిష. ఆధునిక పౌలు వంటి సేవ అమెరికాలో చేస్తున్న యవవనసుథడగు విశ్వసిగా

అనేకులు సాకష్మిస్తున్నారు. ప్రియ చదువరీ, నిత్యత్వానికి నీవు సంసిద్ధమా. రూ

పుస్తకము పపయోగాత్మక వెళుకువలనందిస్తూ సంభాషణలను ఆరంభించి కొనసాగించు

సామరాథ్యన్నిస్తుంది. సాక్ష్యానుభవాలు, ప్రశ్నలు హృదయ సపందన నిస్తాయి.

అపరిచితులతో నిత్యత్వాన్ని గురించి జ్ఞానాన్ని అందించు ధన్యతనిస్తాయి.

ప్రభువు చెపిపన ఆజ్ఞను అతి పశద్ధతో అర్జంటుగా అందించే సువార్తగా పాటించిన

ప్రముఖుడు. వార్కకాహిల్ విజ్ఞాన ఆశ్చిర్య చకితుల్ని చేస్తుంది అని డాకట్రు బిల్

పబయిట్ క్యాంపస� పకూసేడ్ పఘర్ పకయ్సి� పపశంశలందుకున్నారు.

అనే జిజ్ఞాస పదానికి అర్థవే వార్క వుండే నిప్పు కణాలవంటి సత్యాలను

ఓవ�శ్రీ

95 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

రూ పుస్తకము నింపాడు. అమెరికాలో విద్యార్థి ప్రపంచాన్ని కదిలించిన ప్రజ్ఞగల

వార్క కాహిల్ పరిచర్యలు నిత్యతవంలో అనేక బహువానాల నింపుదలతో వర్థిల్లాలని

ప్రభుని పపారిథద్దావు. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక! ఆమెన్.

Photograph from page 96 of Paralokamlo Visvaasi Cheyaleni Pani
పేజీ 96

96 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

తది పలుకులు

ప�మతి పరగస� విజయగారి పుస్తకాల లిస్టులో మరో

మంచి పుస్తకం వచ్చి చేరింది.

ఈ పుస్తక రచయిత వార్క కాహిల్ గారు సువార్త

పపకటించడ్రవే తన �పిరిగా చేసుకున్న గొప్ప సువార్త

పరిచారకుడు. ఈ పుస్తకం చదివినపుడు ఈ సేవకుని హృదయంలో సువార్త పట్ల

వున్న గొప్ప ఆసక్తిని కనుగొన్నాను. ఈ పుస్తకంలో తను సువార్త పపకటిస్తున్న విధానాల్ను

రచయిత తెలియజేసాడు. అవి మనకూ ఎంతో ఉపయోగ పడతాయి.

సువార్త పపకటించడం ప్రతి విశ్వసి పపాధమిక కర్తవ్యం. ప్రభువు బల్ల చుటాట చేరి

వచ్చిన ప్రతిసారి ఈ సత్యం పదే పదే గురతు చేయబడుతుంది. ఆయన మరణవును

ప్రకటించుట నీకు నాకు దేవుడిచ్చిన బాధ్యత.

నీకు రక్షణ అవసరం, నీవు అపాయములో ఉన్నావని చెపుపటకు ఈ పుస్తక

రచయిత వార్క కాహిల్ ఎకుకవగా పది ఆజ్ఞలను ఉపయోగిస్తాడు. ఒక వ్యక్తి తాను

పరిశుదు�డ్రను కానని పాపినని గుర్తించడ్రవే రక్షణకు మొదటి ముట్టు.

ముదట దేవుడు వానవులను తన సవరూపంలో తన పోలిక చొపుపన చేసుకున్నాడు.

అయితే దేవుని ఆజ్ఞలను అతిక్రమించి, ఆది పితరులు దేవుని దృషిటలో పాపులు

అయయారు. దేవుని వాక్యము అందరా పాపము చేసి దేవుడ్రనుగ్రహించు మహిమను

పొందలేక పోతున్నారని తెలియ చేస్తుంది.

పాపులను ర్కిషంచుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడని బైబిలు స్పష్టంగా

Photograph from page 97 of Paralokamlo Visvaasi Cheyaleni Pani
పేజీ 97

97 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

చెబుతోంది. మన పాపముల వెల చెల్లించడానికి క్రీస్తు సిలువలో తన పవిపత రకాతన్ని

కార్చాడు. ఎవరు ఆ సిలువ రకతములో తమ పాపములు కడుగుకుంటాలో వారర

పరలోకములో యుగయుగములు దేవునితో వుంటారు.

ఆయనలో ఆయన రకతము దావరా వాత్రమే మన పాపాలకు క్షమాపణ కలిగింది.

మన పాపాలు మనం ఒప్పుకొన్నపుడు ఆయన నమ్మతగినవాడ్రా, నీతిమంతుడు గనుక

మన పాపాలు క్షమించి సమసత దుర్నీతినుండి మనలను కడిగి శుద్ధి చేస్తాడు.

మన రకష్ణకోసం ఆయన చనిపోయాడని బైబిలు చెబుతోంది. ఆయన మన

అతిక్రమకోసవై గాయపడ్డాడు. మన అపరాధాల నిమితతవై ఆయనను నలగొిటట

బడ్డాడు. మనకు సమాధానార్థవెన� శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన దెబ్బల

వలన మనకు స్వస్థత కలిగింది. మనమందరమూ గొపరెలవలే త్రోవ తపిపపోయాం.

యెహోవా మన అందరి అపరాధాలను ఆయనమీద మాపాడు. దేవుని కువారుడైన

యేసుక్రీస్తు పాపులకు రావలసిన శిక్ష ఆయన భరించి వారికోసం చనిపోయాడు. ఇది

అద్భుతమైన సత్యం!

ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరూ రచయిత హృదయంలో వున్న సువార్త భారాన్ని

గ్రహించి సువార్త యోధులుగా ప్రభువే వార్చును గాక! పరగస� విజయ గారి కలం

నుండి ఇటువంటి అధభత రచనలు అనేకం రావాలని ప్రార్థిద్దాం. దైవా�ససులు.

డా�� డి. దేవసహాయం

ఎడిటర్, సపందన

విజయవాడ.

98 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

ఆయనలో ఆయన రకతము దావరా వాత్రమే మన పాపాలకు క్షమాపణ కలిగింది. మన

పాపాలు మనం ఒప్పుకొన్నపుడు ఆయన నమ్మతగినవాడ్రా, నీతిమంతుడు గనుక మన

పాపాలు క్షమించి సమసత దుర్నీతినుండి మనలను కడిగి శుద్ధి చేస్తాడు.

మనుష�లందరికీ శిక్ష వాత్రమే తగినది. ఎందుకంటే మనుష�లందరా పాపులు,

నేర్సుథలు, దోష�లు. దేవుడు లోకానికి పవిపతుడైన న్యాయవూర్తి. న్యాయం తీరర్చివాడు.

పాపానికి తగిన శిక్ష దేవుడు విధించి తీరాలి. దేవుడు పాపాన్ని చూచి చూడ్రనట్టు

ఊరుకోలేడు. దేవుడు పాపాన్ని ఊరికే పోనిసేత అప్పుడు ఆయన న్యాయ�లి అనీ పవిపతుడు

అనీ అనిపించుకోడు. దేవుడు అలాంటప్పుడు తన న్యాయవెన� శ్సనాలనా చటాటలనా, తన

ధర్మశ్క్సాతన్నీ నెరవేర్చుకున్నవాడు కాలేడు. ఈ సత్యాన్ని వుందు గ్రహించకపోతే

యేసుప్రభువు ఎందుకు చనిపోవలసి వచ్చినదో మనకు బోధపడదు.

అద్భుతమైన సత్యం ఇదే! దేవుని కువారుడు తన ప్రజల కోసం బలియాగ

మయయాడు. పాపుల స్థలంలో, పాపులకోసం, పాపులకు రావలసిన శిక్ష ఆయన

అనుభవించాడు. వారికోసం చనిపోయాడు. న్యాయంగా పాపులను క్షమించడానికి ఇదే ఏరైక

వారిం.

పాపులకోసం యేసు మృతిని గురించి బైబిలు అనేక చోట్ల నొకిక చెపుతంది. ఈ క్రింది

వచనాలు పరి�లించండి.

''ఆయన మన అపకము కార్యాల కోసవే గాయపడ్డాడు. మన అపరాధాల నిమితతవే

ఆయనను నలగొిటటడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది.

ఆయన పొందిన దెబ్బల వూలంగా మనకు ఆరోగ్యం కలిగింది. మనమందరవూ

గొపరెలలాగా తపిపపోయాం. మనలో ఒకొకకక్రం సొంత పతోవకు తొలగిపోయాం. యెహోవా

మన అందరి అపరాధాలను ఆయనమీద మాపాడు.——4

↑ పైకి / Back to top