అధ్యాయము -2
సాక్ష్యం 2. విశ్వసము ప్రదర్శించుట ఎట్లు?
దేవుని ప్రేమించే విశ్వసులు, అది యితరులకు పపదర్శించగల విశ్వసానుభవం
వ్యకత్ప్చుట చాలా కి�షటవు.మనవు ఆదివారము నిపదలేచాక, అరర, రూ రోజు ఆదివారం
ఆరాధనకు వెళ్ళాలి కదా! తప్పదైన పని అని భావించే వారుంటారు. చర్చికి వె�ు
సహవిశ్వసులతో ఆరాధనలో పాల్గొని ఆత్మీయవేలు పొందాలని తపించే విశ్వసులు
కొందరుంటారు.
నాకు తెలిసిన అనుభవంలో చైనాలో కొందరు విశ్వసులు దైవారాధనకై 6
గంటలు కాలినడక నడిచి ఎంతో భక్తితో క్రీస్తును ఆరాధించుటకు ఆశించేవారి ప్రయాస
ప్రశంసనీయాలు. ఆరాధన రెండుగంటలు వాత్రమే పూర్తిచేసికొని ఆ దివ్యానుభవం
గుండెల్లో రగిలే ప్రేమజావలనారపక తిరిగి 6 గంటలు ప్రయాణించి యిల్లుచేరర విశ్వస
పరివాణవెంత? కొందరు విశ్వసులైననా వర్షివు వచ్చిందంటే ఆరాధన
వానుకుంటారు. అట్లే నిరాసక్తి గల భక్తి విశ్వసులుగల క్రైస్తవులు చాలా వుంటారు.
రోజులో కొంత సమయాన్ని వాక్యధ్యానవు ప్రార్ధనకు వెచ్చించుటకు సమయాన్ని
కేటాయించలేక మద్యరాత్రివేళ్లో నిపదపోయేవుందు గాబరాగా 5 నిమిశాల వాక్యం
18 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
చదివేసి రెండు నిమిశాల్లో ప్రార్ధన వుగించి పకమంగా ప్రభుని సేవిస్తున్నామని చెప్పుకొనే
క్రైస్తవులు కొందరుంటారు. అది ఒక అలవాటు పపక్రియ కాగా కొందరు విశ్వసులు
క్రీస్తుకొరకు సమయాన్ని గడుపుటలో ఎంతో వింతైన తృపితని, శాంతిని ఆహ్లాదకరమైన
అనుభాతిని పొందేవారే నిజ విశ్వసులు. సృషిటలో ఒక ధాళి అణువుగా మనలను
గురతుంచుకొని గర్బుంలో పిండంగా మనలను చూడగల దేవునికొరకు మన అవూల్య
సమయాన్ని వెచ్చించి కృతజ్ఞతతో దేవుని పాఠాలు నేర్చుకొనుట ఉత్తమ క్రియకావాలి.
1 దిన. 5:17. ''ఎడ్రతెగక ప్రార్ధన చేయుడి—— సవాజవుగా కూడుకొనుట
వానక సహవాసాన్ని కోరుకోవాలని ప�లుపహాచ్చిరించాడు. మన శరీరానికి ఆహారం
నిచ్చి పోషించినట్లు ఆత్మకు వాక్య పోషణ నివ్వాలని విశ్వసి గ్రహించాలి. విశ్వసమునకు
కర్తయు దానిని కొనసాగించే యేసు వద్ద విశ్వసమును అభివృద్ధి చేసికోవాలి.
నా జీవితంలో యితరులతో క్రీస్తు విశ్వస అనుభవాల్ని పంచుకొనుట నా కర్తవ్యంగా
భావిస్తాను.
ఒకసారి అమెరికాలో కాలిప�ోల్నియాలో ఒక మంచి హోటలు గదిలో నుండగా
ఏదో ఒక పసమినార్లో ప్రసంగించుటకు ఆహ్వానం అందుకొనేవాడిని. ఆ హోటలు
కాపలాగా పనిచేసే సక్యురిటీ గారునైనా ప్రభువు కొరకు ఆ ఆత్మ రకిషంచాలని
నిర�యించాను. అతని పేరు లాయిస్. ఎంతో ఉతాసహంగల యువకుడు. అతనిని
పలుకరించి యోగకేషవాలు అడిగి అతని వివరాలన్ని సేకరించాను. ఓరుపతో వినేవారుంటే,
చెప్పేవారు హృదయంలో రహాస్యాన్నీ బయలుపెటటడానికి సాహాసిస్తారు. అతనొక
అవ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అవ్మాయి అతనిని తిర్స్కరించింది. అతను మరువక
ఆ అవ్మాయితో పెండ్లి జరిగినట్లు ఊహిస్తూ కలలు కనేవాడు. అతని పని రాత్రివేళ్
గనుక చర్చికి వెళ్లుటకు నిర్లక్షము చేసేవాడు.—— నీ దగిర బై�లుందా—— అని ప్రశ్నించగా,
19 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
వెంటనే తాను పనిచేయు స్థలంలో చిన్న పషలుపు లాగి చూపించాడు. నెల పత్రికలు,
బైబిలు ఉంది. ''అయయా, నీవు బైబిలు చదువుట నిర్లక్ష్యం చేయకు. రోజుకు 3 1/2
అధ్యాయాలు చదువగల్గితే ఒక సంవత్సరంలో పూర్తిగా బైబిలు ఒకసారి పూర్తి
చేయగలవు. గనుక రోజూ కనీసం 15 నిమిశాలు దేవుని వాక్య ధ్యానంలో కాలాన్ని
సద్వినియోగం చేసికొని ఆత్మీయ వేలుపొందు అంటా సలహా యిచ్చాను. ''లాయిస్
హృదయంలో దేవుని వాక్యం పట్ల ఆసక్తి కల్గించు ప్రభూ—— అంటా మనససులో
ప్రార్థించాను.
మరుస్టి దినం లాయిస�ను దర్శించగా వింతైన చిరునవువతో నన్ను పలుకరిస్తూ,
వార్క, నేను ఒక్క రోజులో 10 అధ్యాయాలు బైబిలులో చదివేసాను. ఎంతో ఆశ్చర్యకరమైన
అనుభవం కల్గింది. నేను ప్రేమించిన అవ్మాయి ఆలోచనలనుండి నన్ను నేను
తపిపంచుకోగలాిను. నన్ను తిర్స్కరించిన అవ్మాయిపట్ల చెడు భావాలు రాలేదన్నాడు.
దేవుని వాక్యం శక్తిగలది. అది రెండంచుల ఖడ్రివు. మన జీవితానికి వెలుగు నిస్తుంది
నీ వాక్యం నా పాదాలకు దీపము నాతోవకు వెలుగని కీర్తనలలో వ్రాయబడింది
కదా. దైవవాక్యం దేవుని ప్రేరణచే వ్రాయబడినదే కదా! అందుకే అది ప్రభావం
గలది. దైవజనుడు సంసిదు�డై ప్రతి సత్యార్యమునకు పూర్ణివుగా సిద్ధపడి యుండునట్లు
దైవావేశవువలన కల్గిన పపతిలేఖనవు ఉపదేశించుటకై ఖండించుటకై తప్పు దిదుదటకు
నీతియందు శికష్చేయుటకు పపయోజనకరమై యున్నది——
రూ వాక్యాధారముగా నేను అవసరమయిన వ్యకుతలకు బోధించుటలో, దిదుదటలో
సంసిదు�నిగా నున్నాను. రూ విలువైన అనుభవాల కొర్రై బైబిలును యిష్టంగా చదవాలి.
యిష్టంగా దేవునికి సేవచ్చారపణలను యివ్వాలి. నా ప్నేహితుడొక విశ్వసి విశ్వసంతో
అతని నెల జీతంలో 25 మంది దేవుని పరిచర్య చేయు వ్యకుతలకు డబ్బు పంిస్తున్నాడు
20 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
తన అవసరాలకు చాలకపోతే లోను తీసికొని సరు�కొనేవాడు. యివవడంతో ఆనందం
సంతృపిత ఎరిగినవాడే ఆ విశ్వసి.
లాకా 6:38 ''ఇయ్యండి అప్పుడు మీకియ్యబడును. అణచి, కుదించి, దిగజారునట్లు
నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ
కొలతతోనే మీకు మరలా కొలవబడును. మలాకీలో ధశమ భాగము దేవుని సొవ్ము
అది దొంగిలించ రాదు అని తెలాపరు. దేవుని కొరకు ఎన్నో పనులు చేయవచ్చు,
రుచుట సాక్ష్యమిచ్చుట యివన్ని క్రీస్తును ప్రేమించడానికి కొన్ని పనులు చేయుట
విశ్వసికి యిష్టత కల్గించగలవు దేవుని ఆరాధించుటలో కూడా అనేక రకాలుంటాయి.
బిగిర్గా అరచి పాటలు పాడి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటాను.
దావీదు వ్రాసిన 150 కీర్తనల్లో ఎన్నో రీతులుగా దేవుని స్తుతించ వచ్చునని
తెలాపడు. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలని నేరాపడు. ఏది ఎట్లున్నా, మనససుతో
ఆరాధించాలనే ప్రాముఖ్యము పరలోకం చేరాలి గనుక మంచి పనులు చేయాలనే
ఆశ కన్నా పరలోకం వెళుటచే ప్రధమ ఆశయంగా మన జీవితంలో తపన, ప్రయాసతో
యిష్టంగా జీవితాశయం కావాలి నాలో అయిష్టత ఉంది గనుక క్రీస్తుకు దారంగా
నివసిస్తున్నవారిని క్రీస్తు ప్రేమికులుగా వార్చుట నాకు ప్రధమ కర్తవ్యంగా నిలిచింది.
నాకున్న ప్రగాఢ వాంచభ్ అదియే. ఒక ఆత్మను ర్కిషంచుటలో ఆనందం ప్రతి విశ్వసి
అనుభవం కావాలి. అదే రీతిగా మనుష్యులను వార్చు ఆత్మల జాలరిగా జీవించాలి.
ఆది. 1:26 ''దేవుడు ఆత్మ సవరూపి గనుక తన సవరూపంలో మనల్ని సృషిటంచాడు
మన ఆత్మ ఎంతో విలువ గలది.
ఆ లెకికంచలేని విలువగల ఆత్మలను ర్కిషంచి క్రీస్తు వార్సులను చేయుటలో
శ్మించాలని ఆశిస్తాను. యిదే ఆశ నా నోటికిఆ పని చెపూత నా కాళును నడిపిస్తూ
21 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
నా గమ్యం నా ఆశయున్ని తాజాగా నిలుపుకుంటాను.
వారుక 16:15 ''మీరు స్రవలోకానికి వె�ు సువార్తను పపకటించండి—— క్రీస్తు
ఆదేశం ఎందరు జ్ఞాపకంలో ఉంచుకొని ఆచరించగలుిచున్నావు? నా సేవ వుమ్మరంగా
చేయాలంటే జనాలు ఎకుకవగా సంచరించే ఎగ్జిబిషన్ ప్రాంతాలు, తిరునాళు జరిరగ
స్థలాలు, నదీ తీరాలు, సముపదతీరాలు అనువైన ప్రాంతాలు. ఒకరోజు నేను వుగ్గురు
యమవనంలో నున్న స్త్రీలు మళ్ళీ]చూపులను బట్టి క్రీస్తును ఎరుగని వారని గ్రహించాను
అరథనగ్నంగా విచిపత వేషధారణను చూస్తూ కొందరు ఆనందిస్తున్నారు. వారి ఖాళీ
శరీరంలో ప్చ్చిబోట్లు పొడిపించుకున్నారు.
కీర్తన 139 లో దేవుడు వానవుని సృషిటంచుటలో ఔన్నత్యాన్ని గమనిసేత ఆశ్చిర్యం,
ఆనందం కల్గిస్తాయి. మన శరీరంలో ఎవుకలు ఏరపడు రీతి తల్ల గర్బుంలో అది
ఎదుగుట ఎంత వింత? ఒక సృషిటని ఒక తల్ల గర్బుంలో పెంచుట దేవుని నిర్ణియవేమని
గ్రహించావా? దేవుని పపతిరూపాలుగా మనవున్నామని గ్రహించిన నాడే దేవుని
మనసాసరా ఆరాధిస్తావు. మన ఆకృతి మనకు ఆశ్చిర్యము కలిససేత, మనలో మన
మెదడులో కలేి ఆలోచనలు మనలనెంత ఆశ్చిర్యపర్చిగలవో ఆలోచించావా?
దేవుడు నీకు మంచి ఆలోచనలతో విజ్ఞానంతో నడిపిస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా
రూ సత్యవెన� వారివెన� జీవవెన� క్రీస్తును అంగీకరించాలి. నిత్యజీవ వార్సులనుగా
చేయు ప్రయత్నం చేయుటలో ఎందుకింత నిరి�పితంగా జనులు తమ సవంత జీవితాలతో
రాజీపడి జీవిస్తున్నారు? వారికి వేలోకలుపు కావాలంటే విశ్వసిగా నా ప్రయత్నం
తీపవం చేస్తున్నాను. మన దగిర వారిని చూసేత, వారంతా దేవుని స్వరూపంలో
నిరి�ంచబడ్డారని, వారి ఆత్మలపట్ల అవగాహన లేని వారిగా నుంటే, వారిని క్రీస్తు
స్వారూప్యంలో జీవించాలని పహాచ్చిరించాలనే తపన, తీపవ వాంచభ్ సువార్త చాటే
22 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
అవకాశ్లు వెదుకుటలో తీపవ ప్రయత్నాలు చేయాలి. మరింత ధైర్యంతో సాక్ష్యమివ్వాలి.
మన సుఖ జీవితాన్ని వదలి కాసత శ్మించాలి. మన సన్నిహితులు క్రీస్తు ప్రేమను
గ్రహించి మనవలె ఆనందంతో శాంతితో జీవిస్తుంటే మనకది ఎంతో ఆనందాన్నిస్తుంది.
ఒక్కొక్కసారి అనుకున్నట్లుగా మనవు వాట్లాడే ప్రతివ్యక్తి స్పందించలేరు. చాలా
వ్యతిరేఖత ఎదురుకంటావు. ఒకసారి యవవనసతుల సమినార్లో ప్రసంగిస్తున్న వేళ్
వాళు స్థానిక పాస్టరు గారు నాలో వ్యతిరేఖ భావాలు వ్యకత్పచ్చారు. ఈ పట్టణ
రణగొణ ధవనుల కతీతంగా ప్రశాంతంగా బోధించాలని పాస్టరు చెపాపరు. నా
దృకప్ధంలో సాక్ష్యమివ్వగల స్థలాలను రోడ్డు కావచ్చు, బజారుగాని, శాపింగు పసంటర్లు
యివన్నీ విశ్వసికి వేదిక కావాలి. ఆవతల వ్యక్తి చిరాకుపడినా పర్వాలేదు. ఎందరో
మంచిని గ్రహించుటకు సంసిద్ధంగా వున్నారన్నది నిజవు. నా బోధ వుగించాక
శాపున్న స్థలంలో ఒక వ్యక్తి కలిసాడు అతను ఇరాన్ దేశసతుడు.
''మీరు ఎంతో సరాదగా ఏ స్థలవెన�ా దేవుని గురించి వివరించుట నారకంతో ఆనందంగా
ఉందండ�—— అన్నాడు. అంతేకాదు నేను అమెరికా వచ్చిన ప్రత్యేక ఉద్దేశ్యము క్రీస్తు
ప్రభువును గురించి క్రైస్తవ్యవు గురించి పూర్తి అవగాహన కావాలని ఆశించాను. నేనొక
క్రొత్త నిబంధన గ్రంథాన్ని నిన్ననే కొన్నాను అన్నాడు. ఎప్పుడైనా క్రైస్తవ సంఘాన్ని
దర్శించి ఆరాధనా పకమాన్ని గమనించావా అని ప్రశ్నించాను. లేదని తెలాపడు.
అలాగయితే రేపు నాతో ఆరాధనకు రాగలవా? అని అడిగాను. ఎంతో యిష్టత
ప్రకటించాడు అతని ఆసక్తి గుర్తించిన తర్వాత నేను మనససుతో దేవుని స్తుతించాను
దేవుని గురించి వినాలని, క్రీస్తును అనుభవపూర్వకంగా తెలిసికోవాలని ఆశించేవారు
చాలామంది వున్నారు. ఏదో అదృశ్య వ్యక్తి వారికి తెలిపితే బాగుంటుందని
కోరేవారున్నారు. విశ్వసులవెన� మనవు పరిస్థితులను గ్రహించి సాహసంతో వుందుకు
23 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
రావాలి మన వాటకోసం, చిన్న సహాయం అందుకొనుటకు, ఒక్క ఆప్యాయత చూపుచూ
కర్చాలనం చేసే వ్యకుతలకై లోకం వేచియుంది. నీ సన్నిహితులు, స్వకీయులు నీ
ప్రేమగల స్పర్శ, కౌగిలింత దుఃఖితులకు అందించే ఓదారుప వాటలు, కన్నీరు తుడిచే
హస్తము గుండెల్లో దాగిన గోడు చెప్పుకొన్నప్పుడు చెవి అందించేవారు, ఓపికతో
వినేవారు కావాలని ఎందరో కనిపెట్టి చూస్తున్నారని విశ్వసి గ్రహించాలి.
24 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
అధ్యాయము 3
ఆత్మలను రక్షణలోనికి ఎలా రపిపంచగలవు?
ప్రతి విశ్వసి జాలరియె�ు ఆత్మల రకిషంచుట ఎట్లు? అని ఆలోచించి కాలవు
గడుపుట కన్నా అందుబాటులో నుండి ప్రార్థనా పూర్వకముగా వేచియుండి ఆత్మలను
రకిషంచు భారం కల్గివుండాలి. విశ్వసిగా ఆత్మీయ వేడిమితో రగిలే ప్రేమ జావలగా
నిలిచి ఉండాలి గాని నిరుతాసహంతో చల్లగా నులివెచ్చిగా వుండ్రరాదు. సమినార్లలో
ప్రసంగించుటకు ఎందరో ఆహావనించేవారు. వారుక ప్రసంగం ఉత్సాహంగా ఉంటుందని
యువకులు ఆశించేవారు. చాలాసార్లు ఉజ్జీవ సరభలలో గ్రాపు �డ్రరుగా వ్యవహారించే
వాడిని పదవికి ఆత్మీయ అనుభవంతో ప్రశ్నలకు జవాబు సంసిద్ధంగా
()
జశీబఅరవశ్రీశ్రీశీతీ
ఉంచుకోగల సమరు�లై యుండాలి.
ఒకసారి అమెరికాలో మిసోసరీ ప్రాంతంలో ఉజ్జీవం కొరకు క్యాంపు నిర్వహించాను.
ఆ మీటింగులో వుగ్గురు �డ్రర్లవు వున్నావు. ఆ రాత్రి నా సాక్ష్యం పంచుకోలన్న
భారంతో ఉన్నాను. మంచి సిద్ధపాటుతో వేదిక చేరాను. నేను సిద్ధపడిన అంశవునకు
విభిన్నంగా వేరొక అంశవు చెప్పుటకు నా అంతరాత్మ బోధిస్తుంది. వెంటనే క్యాంపు
వారితో ప్రశ్నలు సంపతించాను. మన విశ్వసం పపకటించినచో కలుగు ముఖ్యమైన
వూడు వారుపలను గురించి చెప్పగలరా? అని అడిగాను.
25 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
1. క్రీస్తును సవంతరకష్కునిగా స్వకరించవచ్చు
2. క్రీస్తును తృణీకరించవచ్చు
సాక్ష్యం 3. క్రీస్తును గురించిన విశ్వసమనే విత్తనాన్ని సాటిగా వారి హృదయంలో నాటవచ్చును.
రెండు మంచి అనుభవాలు సరియెన�వే తృణీకరిస్తారనే బభయంవల్ల వాత్రమే
అనేక విశ్వసులు సాక్ష్యము చెప్పుటకు సువార్త బోధించుటకు వెనుకంజ వేస్తారు.
1పేతురు 4:14 ''మీరు నిందలపాలైనను దేవుని కొరకు చేయుచున్నందున
మీరు ధనయిలు. ప్రభుని హస్తము ఆయన కొరకు సాకష్యమిచ్చు విశ్వసులను ఆదరించి
ఘనపర్చిగలదు. ఆయన సన్నిధి కాంతి మనపై పపకాశిస్తుంది.
దేవుడు దాచిన వేలు ఎంతో గొప్పదై, ఎక్కడా ఎన్నడ్రా పొందనిదై
ఆశచ్యపరుస్తుంది. ఒకసారి అలబావాలో విద్యార్థులతో పపసంగిస్తూ పరిచర్యలో
నుండగా వారి ఆసక్తి నన్ను ఆశ్చర్యపర్చింది. వారంతా గుంపులుగా సిద్ధపడి వేరరవరు
స్థలాల్లో సముపద తీరపపాంతాలలో, శాపులవదద, సాకష్మివ్వాలని సిద్ధపడ్డారు. వారి
సవాలు చేసిన విశ్వసము, ధైర్యము నన్ను ఆనందపర్చింది. వారికి దేవుడు బహువానాల్ని
దాచియుంచారు.
వారు మంచి ప్రతిఫలము కల్గించే సాక్ష్యాలు అందుకొని దేవునిలో ఆనందించారు.
మన వంతువారికి ప్రోత్సాహాన్ని అందించాలి. నేను కూడా ప్రముఖ ఆటగాడ్ని గనుక
ఆటలాడే గుంపులలో సాకష్యమివ్వాలంటే చాలా సరదాగా ఉండేది. ఒకసారి కంటుకీ
ప్రాంతంలో ఆటల గుంపువారికి వాక్యము బోధించాను. వారంతా ప్రభువు ప్రేమచే
ప్రేరేపించబడ్డారు. సువార్తనందించాలని ప్రతి యింటింటికి కర్పపతాలందించి వ్యక్తిగత
సాక్ష్యము పంచుకొనుట నన్ను చాలా ఆనందపర్చింది. కొందరి అనుభవంలో కొన్ని
26 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
గృహాలు పరిచర్యను నిరాకరించారు. కొందరి యిళుల్లో వ్యకుతలు లేనందన చాలా
ప్రయాసతో కొన్ని యిళ్ళు చేరారు. ఎనిమిది యిళుల్లో సహకారం లేకపోయినను
ఓరుపగా తొమ్మిదవ యిల్లు చేరగా ఒకవృదు�డు ఆహ్వానించాడు. కానీ జారెడు కుర్చీలో
తాప్గా �రు పతాగుతా కనిపంచాడు. ఆ వృదు�నితో క్రీస్తు గురించి చెప్పసాగారు
''మీరెందుకిలా సమయాన్ని నష్టపర్చుకుంటున్నారు? నా పాపాల్ని దేవుడెన్నటికీ
కష్మించలేడు.—— యీ రీతిగా నిర్లక్ష్యంగా జవాబుచెపాపడు. పసైతాను చాలామందిని
లోపరచుకుంటా వ్యర్థంగా జీవితాన్ని గడిపపయుటకు తీరా�నించుకొనుట చాలా
విచారకరము. క్రీస్తు అందించే ఉచిత రక్షణను స్వకరించలేని బలహానులగుట
గమనిస్తున్నావు. ఎంతో నేరుపతో వృద్ధుని మనససును ఉతేతజపర్చుటకు ప్రయత్నించారు.
ఆ వృద్ధుడు జవాబుగా ''బాబా, నేను వియత్నాంలో నుండగా చాలా మందిని
యుద్ధంలో చంపాను. మనుష్యులను చంపుట ఆటగా సరదాగా భావించానని
పశ్చాత్తాపంతో పలికాడు. ఎంతపాపినైనా క్రీస్తు క్షమించి శాంతిని పపసాదిస్తాడ్రన్న
సత్యము వివరంగా చెప్పగా, రూ యవవనసతుల నిజాయితీ గల వాటలు విన్నాడు.
ఆ వృద్ధుడు, విద్యార్థుల సాక్ష్యాన్ని, వారి ఆప్యాయతను గుర్తించి క్రీస్తుకు తన జీవితాన్ని
సమర్పించాడు. కనీసం ఒక గంట సేపు వారు క్రీస్తు ప్రేమను గురించి చర్చించారు.
మీరు చెపిపన క్రీస్తు వాటల్ని నవ్ముచున్నాను. ఆ క్రీస్తు నాకీ పరిస్థితిలో చాలా
అవసరమని గ్రహించాను. నారకై ప్రార్థించండి అని అడిగాడు. అందరూ ఆప్యాయంగా
ఆ వృద్ధుని ఆలింగనం చేసికొని ప్రభుని ప్రార్థించారు. పరిశుదాథత్మ ఉనికి ఆ వృద్ధుని
తాకింది. ఎంతో గొప్ప శాంతితో ఆ గది అంతా వింత దైవ ప్రసన్నతను అందరూ
అనుభవించారు.
''అయయా, మీరెంతో నాకు వేలుచేసారు. స్వకీయులకే నాపై రుసుమంతైనా
27 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
ప్రేమలేని వృదు�డ్రను, నా పట్ల పశద్ధ వహించారు. నాకు మీరెంతో వేలుచేసారు.
నేనిప్పుడు నా బైబిలు పశద్ధగా చదువుట కారంభిస్తాను. సంఘవును దర్శించి సహ
క్రైస్తవులతో కలసి క్రీస్తును ఆరాధిస్తాను, వందనాలు అని చెపాపడు. ఆ వృదు�నికి
సాక్ష్యమిచ్చిన విద్యార్థులు ఆ వృద్ధుడు వీరిని తృణీకరిస్తాడు అనుకొని తపిపంచుకొని
మళ్ళీ యుంటే, ఆ ఆత్మ రక్షణ, పరలోకపు ఆనందం, వీరి పరిచర్యకు ప్రతిఫలంగా
దేవుడు దాచిన బహుమతిని కోలోపయివుండేవారు. ఎన్నిసార్లయినా విశ్వసము అనే
అంశ్న్ని వివరించి సాక్ష్యము చెపిపనప్పుడు, ఎల్లప్పుడు సతపులితాలనే యిస్తుంది.
ఒకసారి డెనవర్ ప్రాంతములో శాపింగు పసంటరులో సాక్ష్యము చెప్పుచుండగా
యిద్దరు వ్యకుతలలో ఒకడు పశద్ధగా వినసాగాడు. మరొకడు నిర్లకష్యముగా వుఖం
త్రిప్పుకున్నాడు. అతని ప్రవర్తన వింతగా వున్నదేమని వివరాలు కనుకోకగానే వానికి
జంతువులు బలి అర్పించు అనుభవం కల్గిన వాడని తెలిసికో గలిగాను. గతంలో ఒక
స్థలంలో ఒక పసిపాపను నరబలిగా యివవడం జరిగిందని నిజాయితీగా ఒపుపకొన్నాడు.
అతనికి క్రీస్తు త్యాగము గురించి వివరించాను.
నేను ప్రతి సమయంలో క్రీస్తు ప్రతినిధిగా వున్నానని గ్రహిస్తాను. ప్రతి
సందర్బువులో క్రీస్తు మనలను విజేతలుగా ఉంచగలదని నా నమ్మకము బాధగల
అతని మనససు నెమ్మది కొరకు పదే పదే వాట్లాడాలని నాకు ఆశకల్గింది నా సమయాన్ని
వినియోగిస్తూ అతని ఆత్మ రకష్ణై ప్రత్యేక పశద్ధ వహించాను. సరిగ్గా గతంలో హైస్కూలు
చదివే విద్యార్థులతో క్రీస్తును గురించి సంపపదించు అనుభవాల్లో పసైతాను వారి జీవితాన్ని
కూలగొటాటలని తీపవ ప్రయత్నాలు చేస్తుందని గ్రహించగలను. వారి అలవాట్లు
తారువారు చేస్తూ అబదాథలు చెపిపస్తూ పపడ్రదారి పట్టిస్తుంది. అన్ని పరిస్థితులతో తీపవ
పపార్థనాత్మతో క్రీస్తు సువార్త నందిస్తూ సాగిపోతున్నాను. నా సాకిష జీవితంలో పపతిస్థలవు
28 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
వేదికగా వార్చుకోగలాిను. ఆటలాడేస్థలాలు శాపింగు పసంటర్లు, కాప �్హా�టళ్లు,
కాలేజీ ఆవరణాలు, పఘుట్బాల్ స్థలాలు వినోద కేందాలు, కళాకేషపతాలు, పారుకలు
బస�సాటపులు, వివానాశ్యాలు ప్రతి స్థలంలో ఎందరో వ్యకుతలతో క్రీస్తు సువార్తను
ప్రకటించిన అనుభవాలన్నీ సాక్ష్యం చెప్పగలను.
ఒకసారి అట్లాంటాలో వ్యూజిక్ పండుగలు చాలా ఆడంబరంగా జరుగుట
తెలిసికొని దర్శించాను. ఆ స్థలంలో 12 వేదికలు అమర్చారు. ఎందరో
కళాకారులను ఆహావనించారు. ఆ రోజుల్లో 3 లక్షలమంది ప్రేకష్కులు వీకిషంచడానికి
విచ్చేసారు. ఆ సందర్బుంలో నేను నా విశ్వసులైన సన్నిహితులతో 3వేల
కర్పత్రాల నందించావు. ఎందరికో సాక్ష్యము చెపాపవు. ఎంతో గొప్ప సేవను
గణనీయంగా ప్రభువు ప్రేమతో వాకు అవకాశ్మిచ్చి ఆనందం కల్గించారు.
ఆ రోజుల్లో సాక్ష్యం దావరా ప్రభావితమైన వారి సాక్ష్యాలు ఆనందం కల్గించాయి.
ఒకసారి ప్రయాణంలో నన్ను ఒక వ్యక్తి పలుకరించి, ''మీరు నాకు తెలసు. మీరు
క్రీస్తు బోధకులే కదా! మీరు చెపిపన చక్కని సందేశ్లన్నీ మరువలేను. ఒకసారి
అట్లాంటాలో వేడుకలలో సవలింగసంరుకలకు పపాధాన్యతనిచ్చే స్థలాలు కనుగొన్నాను.
వారికి సువార్త సత్యాలు అత్యవసరం. వారిలో మరణించే వారి సంఖ్య ఎకుకవగా
వుంటుంది. వారితో నేను వుచ్చిటించగా 80 మంది సవలింగసంరుకల గ్రాప�
ఫోటో తీసికున్నామని చెపాపరు. 1999లో తీసుకున్న ఆ ఫోటో చూపిస్తూ వారిలో
కేవలం 5 మంది వాత్రమే పబతికి వున్నామన్నారు. పాపమునకు జీతము మరణవు
వీరు కనీసం క్రీస్తు సువార్త వినుటకు పబతికి వున్నారా అని తలంచాను. దేవుని
స్తుతించగలాిను. నా అనుభవంలో యిట్టి పాపుల పట్ల అధిక ప్రేమ, భారంతో
సువార్త చెపాపలని తలంచాను. ఎన్నటికీ వివుఖత చూపరాదని తెలిసికో గలిగాను.
29 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
వారి చీకటి జీవితంను గుర్తించి వారికి వారు వెలుగులోనికి రావాలని దుఃఖంతో
ప్రార్థించాను. ఒకసారి పాపపు స్థితిలో జీవించే ఒక స్త్రీని కలిసికున్నాను. వారికి
డబ్బు కావాలి. డబ్బులు ఎరగా చూపిసేత వాట్లాడుటకు ఆసక్తి చూపించగలరని నమ్మి
నేను 10 డాలర్లు యిస్తాను. నాతో వాట్లాడడానికి 10 నిమిశాలు వినియోగించగలరా?
అని అడిగాను. నేను పోలీసు సిబ్బందినని అనువాన పడింది నేను వాట్లాడితే, నా
వాటల్ని రికార్డు చేయదలచావా? అని తిరిగి ప్రశ్నించింది. లేదు అని నమ్మిం
కల్గించాను. నా కారులో ఎకిక కూర్చుంది. వాట్లాడాలంటే చాలా చిరాకుగా కనిపంచింది.
నా సాక్ష్యం చెపిప క్రీస్తు సువార్త పరిచయం చేయదలంచగా ఏవాత్రము
సహకరించనందన ఆమెను పంపించి వేసాను. మరొక వేశ్యను కలిసి క్రీస్తు ప్రేమను
పరిచయం చేయదలచగా అతి కష్టం తర్వాత 30 నిమిశాలు పశమపడ్డాక కాసత
దారిలో పడింది. ఆమె జీవితగాధ ఆశ్చిర్యాన్ని కల్గించింది. ఆమె రోజుకు 500
డాలర్లు అనగా 25 వేలు సొవ్ము సంపాదించేదట దానిలో చాలామటుటకు
మతుతపానీయాలు సేవించేదట. ఆమెకు 6 సంవత్సరాల వయససున్న కువారుడున్నాడు.
నిరాశతో నిండిన ఆమె జీవితంలో క్రీస్తును ఆహ్వానించే రీతిగా సమయస్ఫూర్తితో, ఆమె
గ్రహించే రీతిగా ఆప్యాయతతో క్రీస్తు ప్రేమను బోధించాను. క్రీస్తు యిట్టివారిపట్ల
ప్రత్యేక ఆసక్తి దయచూపించారు. ఇకను పాపము చేయకుమని కువారీ అని సంబోధించి
ఆప్యాయత చూపారు. క్రీస్తు యేసుకు కల్గిన ఈ మనససు కల్గియుండుట అనగా
మంచి దయను కన్పర్చుటయే. కొందరు గత జీవితానుభవాలను బట్టి దు��ంచేవారు.
క్రీస్తును కూడా పాపుల ప్నేహితుడని హేళన చేసారు. నన్ను కూడా కొందరు సంఘస్తులు
సాటిగా ప్రశ్నించారు.
''వార్క, వ్యభిచారులతో నీకు పని ఏమి? యితరులు గమనించితే నీవు కూడా
పాపంలో నున్నావని అనువానపడవచ్చు—— నని బదిరించారు. బభయంకరపాపులతో
30 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
సాంగత్యం చేస్తున్నాడు. అతనిరకై ప్రార్థించాలి అని కొందర్న్నారు. వా సంఘానికి
అపకీర్తి రానీయకు అని కూడా అన్నారు.
ఈ లోకం తీరర వింతైనది
కొందరు వారు వంకర్గా ఆలోచిస్తూ యితరులు ఏదో అనుకుంటారేమానన్న
చెడు ఆలోచనలన్నీ బయటపెట్టి బలహీనులను చేయు చూచుట వారి బలహానతయే
వ్యభిచారులతో నేను వ్యవహారించిన తీరు కొందరికి ఆశ్చిర్యాన్ని కల్గించింది. కానీ
నేను జంకలేదు. ఒకసారి ఒక వ్యభిచార స్త్రీతో ''అవ్మా, నీరకవరైనా క్రీస్తు ప్రేమను
బోధించారా? ఎవరైనా వారి క్రైస్తవ సహవాసానికి విమ్ములను ఆహావనించారా? అని
ప్రశ్నించగా లేదండ� అన్నది. నాకు చాలా బాధనిపించింది. క్రీస్తు అందరికీ ప్రభువు.
మరొక తోటి స్త్రీ ఆముతో వాట్లాడితే బాగుండేదే గాని, నేను సాహసంతో, క్రీస్తు
నాకిచ్చిన ప్రేమ భారంతో, ఏ స్థలవెన�ా ఎవరైనా ఎదురైతే నన్ను నేను క్రీస్తుకొరకు
వారిని సంపాదించుటకై తెగించి సాక్ష్యం చెప్పగల సాహసం ప్రభువు నాకిచ్చారు.
అది నా కర్తవ్య నిర్వహాణగా గ్రహించి క్రీస్తు అనుచరునిగా ఆయన ఆజ్ఞలన్నీ అక్షరాలా
పాటించుటకే నిలిచాను.
ఒకసారి నా పరిచర్యలో భాగంగా ప�ా్లరిడాలోని విద్యార్థులతో క్రీస్తును గురించి
సాకష్యమిచుటలో మెళుకువలను నేరాపను. వారంతా ఉతేతజితులై 30 మంది స్పందించి
వూడు గుంపులుగా సాక్ష్యమిచ్చుటకు బయలుదేరారు. పతాగుబోతులు నివాసాలకు,
వ్యభిచార గృహాలకు, సముపద తీరాలకు బయలుదేరారు. మీరు నిజంగా అంకిత
భావంతో ప్రేమ సందేశ్లనందించుటకై వెళుతన్నారా? అని అడిగాను ''�నండి. వేము
సావాన్యంగా సమావేశమగు క్రైస్తవ సంఘంలో రూ పరిచర్యలందించు తర్బీదు
గలవారవేనని చెప్పగా, నాకున్న భారం వీరికుందని తెలిసికొని చాలా ఆనందించాను.
31 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
నేను ఆనందంతో ప్రసంగించిన అగస్టన్ చర్చిలో పాస్టరుగారు అతని సతీమణి ఆరాధన
తర్వాత సమీపంలో నున్న శాపింగ� పసంటరులో బోధించుటకై సిద్ధమయయారు. వారి
గతంలో యిట్టి ప్రోత్సాహం ఆనందం లేదన్నారు.
ఒకసారి వివానాశ్యము సమీపంలో కర్పత్రాలు పంచిపెట్టు వేళ్లో ఒక
వ్యక్తి కర్పత్రము తీసికొనిన వెంటనే ''నేను గురతున్నానా అని అడిగాడు—— అయయా నేను
రూ ప్రాంతానికి దగిరగా సోటన్ పరవత్ ప్రాంతం చెత్త ఏరే పనివానిగా నున్నాను. నేను
అభాగయిలపట్ల అత్యంత ప్రేమ కనుపర్చాలనే ఆశ వుండేది. వా నాన్న అమ్మ గారిని
దర్శించిన సమయంలో ఆ ప్రాంతంలో చెతతపని చేసే వారికి కర్పపతాలందించి,
వారిలో అతి పేదవారికి ఒక్కొక్కరికి 7 డాలర్ల చొప్పున సొమ్మందించే వాడిని. భోజనం
కొనుకోకమని పపోత్సహించేవాడిని. వారిపట్ల క్రీస్తు ప్రేమతో దయగల్గి ఉండేవాడిని.
నేనందించే సహాయంకన్నా కర్పపతంలో సందేశవు అత్యంత విలువైనదని తెల్పే వాడిని
రూ రీతిగా అనామక ప్రజలకు అర్హత లేనివారికి సహాయమిచ్చి ప్రేమదావరా క్రీస్తును
పరిచయం చేయుసేవలో ఆనందించే వాడిని. క్రీస్తు కొరకు తపనతో సేవ చేసేవారు
ధనయిలని నాకు తెలసు—— యీ రీతిగా నేను సహాయము చేసిన వ్యకుతలు తిరిగి
అనేకులకు క్రీస్తు ప్రేమనందించిన సాక్ష్యాలు విని దేవుని స్తుతించు చున్నాను. మరొక
రోజు వివానపశయములో ఒక వ్యక్తిని కలిసాను. నాతో గతంలో బాసకట్బాల్ ఆటలో
పాల్గొన్న చారర్లస్ అనే ప్నేహితుడు కలసిన వెంటనే క్రీస్తును గురించి పరిచయం చేసాను.
నా వాటను వినగా ఆశ్చిర్యపడి యూదుడైనందన వాక్య సత్యాలను బట్టి ''మీకింత
జ్ఞానవు గల సందేశ్లను ఎట్లు అందించగలుిచున్నావు? అని అడిగాడు. నేను
నమ్మిన సత్యాల గురించి సవివరంగా తెలిసికొనవలెను కదా!
నీకు నేను మంచి విలువైన సందేశ్లున్న పుస్తకాలను పోస్టుదావరా పంపుతాను.
32 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
అందుకొని చదివి గ్రహించమని అన్నాను. వెంటనే పోస్టులో పుస్తకాలు పంపగా
ఎంతో ఆనందంతో స్వకరించి కృతజ్ఞత తెలాపడు. ఒకసారి సేవార్థవు శాపింగు
సంటరులో ఎవరికీ రోజు వాక్యం బోధించాలో తిరుగుట కారంభించాను. ''నేను
మీకు గురతున్నాననండ�? అని ఒక అపరిచితుడు పలుకరించాడు యిదే స్థలంలో రెండు
సంవత్సరాలక్రితం పరిచయం చేస్తూ కర్పత్రాలిచ్చారు. నాకు ఆ క్రీస్తు కావాలని ఆశ
కల్గినది. వెంటనే క్రీస్తును రక్షకునిగా స్వకరించాను. నేడు గొప్ప విశ్వసంతో క్రీస్తును
వెంబడిస్తున్నాను. ఎందరో రక్షణ పొందుటకు సిద్ధంగా నున్నారు. క్రీస్తు చెపిపన వాట
ప్రకారము మనుష్యులను పట్టు జాలరిగా నుండాలి మరొక ప్యాయము ప్రముఖ
ఆటగాళు జట్టునకు ప్రసంగము చేయు అవకాశవు కల్గింది. వారంతా మంచి
విశ్వసులు. డైటోనా �చ్ ప్రాంతానికి విష్న్ ట్రిప�గా పపణాళికతో వెళ్ళారు. అనాధలను
కలిసి సందేశ్లిస్తూ ఆదరిస్తారు. వానసిక వికల్ంగులను, జైలులో నున్న బాలనేర్సతుల
శిబిరాల్ని దర్శించేవారు. ఆ తర్వాత పసయింట్ పాట్రిక్డేలో తిరిగి కలిసావు. ఆ
రోజు తెల్లవారిన వేళ్ ఉదయం 3:30 ని��ల సమయంలో రోడ్డుమీద తిరుగుచా,
నలుగురు విద్యార్థులతో కలిసి సాకష్మిచ్చాను. వెాటరుపసైకిల్పై ప్రయాణించే ఒక
యువకునితో కలసి అతని అనుభవాన్ని పంచుకోగలాిను. ''వార్క, నా జీవితంలో
మరువరాని సంఘటన ఏమనగా నేను చూస్తుండగా యిద్దరు అధిక వేగంతో
ప్రయాణిస్తున్న యిద్దరు వ్యకుతలు చెటుటకు డభ�కొనగా ప్రమాదానికి గురైనంనదన ఒకరు
మరణించగా మరొక వ్యక్తి కంగారులో నుండగా నేను సువార్తను చెపాపను. యోహాను
10వ అధ్యాయములో సమృద్ధి జీవమిచ్చే క్రీస్తు మనకు కావాలని తెలిప ధైర్యము
చెపాపను. అని యవనసతుని సాక్ష్యమును బట్టి దేవుని స్తుతించాను. నాకు సమీపంగా
కొందరు విద్యార్థులు చేరి మీ ఫోను యిసాతరా అని అడిగారు. ఈ కర్పత్రాన్ని
చదివినట్లయితే నా ఫోను ఉచితంగా యిస్తానన్నాను. లోనికి ఆహ్వానించి వాక్యం
33 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
బోధించాను. వారిలో ఒకడు పసైతాను సంకేతాన్ని 666 సంఖ్యను తలుపుపై వ్రాసాడు.
నేను మౌనంగా తలుపుపై వ్రాతలన్నీ తుడిచివేసాను. అతని ప్నేహితుడు నాతో సహకరించి
నేను చెపిపన వాక్యాన్ని పశద్ధగా విన్నాడు. మంచి సిద్ధపాటుతో నున్న వినయముగల
హృదయాన్ని బట్టి రక్షణానుభవం స్వకరించి ధనయ్రుయయాడు నాలో పపరభువుంచిన
విశ్వసము నిరీక్షణ ప్రేమను బట్టి ఎన్నో సతపులితాలను పొందుకొని ఎంతో
ఆనందించాను. దేవుడే ఎన్నో సాకషాలనందించుట దావరా తగిన పపోతాసహామిచ్చి
మరింత తపనతో సేవచేయుటకు శక్తినందిస్తున్నారు. ఒక �చ్ ప్రాంతంలో సేవచేస్తున్న
సమయంలో నాకాలు విపరీతంగా వాచిపోయింది. నడవలేనంత నొపిపతో
బాధపడసాగాను. 10 మంది సరభ్యులు నన్ను పట్టి వేన్లో ఆసపత్రి ఎమర్జెన్సీ రావుకి
తరలించారు. నాకు రూ శ్రమలో బాధపడుట దేవుడే ఏదో పపణాళికతో నన్ను రూ
శ్రమకు గురి చేసారని గ్రహించి మౌనంగా ప్రార్థించసాగాను నా సాక్ష్యము
వుపయోగపడే క్రొత్త స్థలవు అవకాశవు దేవుడే యిస్తారని నవ్మాను. అది ఆసపత్రి
ప్రాంతము. చిమ్మ చీకటిగా ఉంది. లోనికి ప్రవేశించగానే వెలుగు కనిపంచింది.
ఆధాయాత్మకంగా చీకటిలో నున్న ప్రజలకు నాతో వచ్చిన య�వనసతుల సాకష్యానుభవవు,
ప్రార్థనా శక్తి క్రొత్త వెలుగును నింపింది హల్లెలూయ. నిరాశతో ఆత్మహత్య ప్రయత్నం
చేసినాముకు నాతో నున్న యవవన విశ్వసుల సందేశం ఆత్మీయ బలాన్నిచ్చి ధైర్యమిచ్చింది.
అదే ఆసపత్రిలో ఎమర్జెన్సీ వారులో ఆపదలో నుండి అతి భయంతో దిగులుతో నున్న
యిద్దరి రోగులకు క్రీసేత గొప్ప వైదయుని పరిచయము చేసి సాక్ష్యమిచ్చారు.
నా బలహీన పరిస్థితిలో కూడా నిరీక్షణతో నున్న నా వాటలు విన్న వారంతా
ఆశచ్యపడ్డారు. సాధారణంగా బాధలోనున్న రోగులు వారి మూలుగులతో యితరులను
విసిగించి బాధించుట పరిపాటి. దానికి వ్యతిరేఖంగా ఎంతో నిబ్బరంతో, ధైర్యంతో
ఆప్యాయతతో వాట్లాడిన నా వైఖరి ఆశ్చర్యపర్చింది. నా ప్రవర్తనను గుర్తించిన వారు
34 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
వాత్రం వీరు క్రీస్తు అనుచరులని గుర్తించారు. ఆ ప్రాంతంలో చెపిపన సువార్తను
ఎంతో యిష్టంగా స్వకరించారు. ఎంతో విసుగుతో నున్న వృద్ధ స్త్రీ వా వాటల దావరా
ఊరట పొంది అత్యానందంతో తిరిగి వెళ్ళింది. ప్రతి శ్రమలో, ఆనందంలో కూడా
క్రీస్తుకు సాక్ష్యమిచ్చే తరుణాలు ప్రభువే యిస్తారని మనవు నవ్మాలి.
అపజయవెదుర్కొనిన ఒక రోజు మనకుందంటే అదే మనవు సాక్ష్యము చెప్పకుండా
నిర్లక్షం చేసినరోజు. క్రీస్తు సహించలేని సిలువ భారం ధైర్యంతో ఎదురొకని మన కొర్రై
పశమను బభరించగా ఆయన కొర్రై మనమంతా సాక్షులుగా నిలవాలి కదా!
35 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్