Chapter 4 of 6

సాక్ష్యము చెప్పు విధవేమి?

అధ్యాయము -7

సాక్ష్యము చెప్పు విధవేమి?

చాలా మంది విశ్వసులకు సాక్ష్యము ఎట్లు చెపాపలో తెలియదు. ఒక వేళ్

చెపిపననా యితరులు సరిగ్గా వినరేమా, లేదా సరిగ్గా గ్రహించరేమాననీయు, సరిగ్గా

అంగీకరించరేమా నని అసలు చెప్పేవిధానవు గురించి అవగాహన లేనివారై యుంటారు.

ఒకసారి పెట్రోలుబంకు వద్ద అపరిచితునితో వాట్లాడ్రదలచాను. కొన్నిసార్లు వింతగా

పపశ్నించవలసి వస్తుంది.

''మీరు పండుగలు ఆసక్తిగా జరుపుకుంటారా? ఈస్టర్, క్రిస్మస్ ఆచరిస్తారా?

ఎందుకని ఆచరించుట? దాని ప్రాముఖ్యత తెలసునా? అట్టి ప్రశ్నల దావరా క్రీస్తును

పరిచయము చేస్తాను.

కొందరు అపరిచితులు నన్ను ప్రశ్నించగా, పఘలానా వీధి ఎక్కడ? దారి చెప్పగలరా?

అని అడుగగా ఎక్కడికి వెళ్ళాలని మీరు కనిపెడుతన్నారు? అని ప్రశ్నించారు. నేను

పరలోకము వెళ్ళాలని ఆశిస్తున్నానని జవాబువచ్చింది. దానికి దారి తెలుసా? రూ

పపశ్నలదావరా నిత్యతవం గురించి సవివరంగా నేను చెప్పే అవకాశం కల్గింది. క్రీస్తుదావరా

రక్షణ పొందుటను బట్టి నిత్యతవం చేరగలమని వివరించుట నా అ�భషటవు. ఈ రీతిగా

56 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

సంభాషణను పొడిగించే అవకాశం కలుగుంది. నాలోనున్న ఒకే ప్రశ్న ఏదనగా

మరణం తర్వాత ఎక్కడ వుంటావు. దానికి తగిన సిద్ధపాటు వివరణ అందరూ

తెలిసికోవాలి. అదే నా ఆకాంక్ష.

మరొకసారి ఒక అపరిచితునితో వాట్లాడుచూ, విమ్ములను ఒక ఆసక్తికరమైన

ప్రశ్న వేయనా? చిన్న ప్రశ్న? కి�షటవెన�దా? యీ రీతిగా వారిలో ఆసక్తిని పెంచాలని

నా ఆశయం మీరు దేవునితో విశ్వసయాపతలో ఎకక్డున్నారు? ఎలా ఉన్నారు? మీ

అనుభవాలెలా ఉన్నాయి? మీ అంతిమ గమ్యవేమి? కార్ల సాగాన్ అనే వ్యక్తి దేవుని

ఎరుగనినాడు. దేవుని స్వకరించకయే మరణించాడు. అతనికి నిత్యతవంలో స్థానం

లేదు అవకాశం జారవిడిచాడు. ఎంత దు�ఖకర్మెన� అనుభవం ఎదురుకంటాడోనని

చాలా చింతించాను. ఎవరైనా నిత్యతవం గురించి అతనికి బోధించి ఉండాలిసంది కదా!

ఒకసారి లాస్ ఏంజల్స నుండి అట్లాంటకు వివానంలో ప్రయాణిస్తూ వుండగా

చింపిరి జుట్టుతో నున్న వ్యక్తి నా ప్రక్కన కూర్చున్నాడు. నేను వాట కలుపలేదు అతను

తవరగా నిపదపోయాడు. అప్పటికే నేను గతంలో హాంకాంగు పట్టణాన్ని దర్శించి

అలసిపోయి ఉన్నాను. నా ప్రక్క వానికి క్రీస్తును పరిచయము చేయవలసిన బాధ్యత

నాకుంది. మౌనంగా ప్రార్థించాను.

''ప్రభువా, నేనీవ్యక్తితో వాట్లాడాలంటే అతను వేలోకని వుండాలి అతను తిరిగి

మళిుపోవు ప్రయత్నంలో వునాుఉ. నేను వెంటనే వాట్లాడుటకుపపకమించాను. ప్రతి

వ్యక్తికి వాట్లాడాలంటే కొంత మనససులో ఉత్సాహం ప్రోత్సాహం అవసరవే. అతనిని

పలుకరించగానే అతను సావాన్యవ్యక్తి కాదనియు, ప్రముఖుడని గ్రహించాను. గొప్ప

సంస్థ అధినేత మరియు ఆటగాడుగా పేరున్న వ్యక్తి. నా వాటలు ఆనందంగా

అంగీకరించుట విశ�షవే. అవకాశవు తీసికొను బాధ్యత మనపై ఉంది.

57 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

1 థెస్స 5:11 ''ఒకరి నొకరు ఆదరించి ఒకని కొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి——

నశించు ఆత్మలకది చాలా అవసరము ఆ ప్రముఖవ్యక్తితో సంపతించగా మనససులో

వాట తెలాపడు. వా అమ్మ దగిరకు నయాయారుక వె�ునప్పుడు నన్ను చర్చికి తీసికొని

మళ�ుది. ఆజ్ఞాపకాల ఆధారంగా నా సంభాషణ పొడిగించి వివరంగా సువార్త

బోధించగలాిను.

ఒక భక్తుడు ఆక్సేటలియాలో 40 సంవత్సరాలుగా జీవించేవాడు. కనీసం ఒక

రోజులో 10మంది వ్యకుతలను కలిసి, ఒక ప్రశ్న వారి వుందుంచి ఒక కర్పత్రాన్ని

అందిచేవాడ్రట ఆ కర్పపతంలో పపావు�ా్యంశవు ''నీవు మరణిసేత 100% పరలోకం

వెళాతనన్న నిశ్చియత ఉందా? అతను నమ్మకంగా సేవ చేయసాగాడు గానీ చాలా

కాలవు ఎట్టి సపందన తిరిగి పొందలేదట. ఒక పాస్టరుగారు ఈ భక్తుని సేవను

గుర్తించారట అందుకే యీ ప్రశ్న చాలా విలువైనది. ఒకసారి ఒక విద్యార్థితో ఎకుకవ

సేపు సంపతించదలచి నాతో డిన్నరుకు వస్తావా అని అడగరగా సరే అన్నాడు. నేను

కనిపెటాటను. తీరా గమనిసేత 6 గంటల తర్వాత డిన్నరురకై వేచియున్న నాకొక దు�

ఖకర్మెన� వార్త అందింది. పిస్టలుతో కాల్చుకొని చనిపోయాడు. అతని మెల్లని స్వరాన్ని

బాధను గ్రహించలేక పోయాను. మరొకసారి అపరిచితునితో నా వావూలు ప్రశ్న

వేశ్ను. ''నీవు తప్పు వ్యక్తితో వాట్లాడు చున్నావు.—— అని చాలా వివుఖత చూపాడు.

యేసును నమ్మిన వారికి వాత్రమే నిత్య జీవవుంది.

రోవా 10:9,13 యేసును నోటితో ఒప్పుకోవాలి హృదయంతో నవ్మాలి క్రీస్తు

పునరుత్థానుడై తిరిగి లేచాడని నవ్మాలి. అప్పుడే రక్షణ పొందగలవు. క్రీస్తు కొరకు

ధైర్యంగా నిలవాలి పౌలువలె చెపపగలాిలి. పబతకుట క్రీస్తు, చావైతే లాభము.

సన్నిహితంగా వుంటే, నిత్యతవంలో ఆయన కౌగిలిలో హాయిగా వుంటావు. నేడే

58 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

మరణం సంభవిస్తే ఆవలి వైపు ఏవుందో తెలుసా అనే పపశ్నతో, వారి నమ్మకాలు,

వారి ఆత్మీయస్థితి సరిగ్గా గ్రహించగలవు. సమయోచితంగా సంబాషణ రుచికరంగా

ఉపపువేసినట్లు చెప్పు నేరుప దేవుడే ఇస్తాడు. ఒక్కొక్కసారి నా ప్రశ్న కొందరికి ఆశ్చిర్యాన్ని

కల్గిస్తుంది. ''ఒక వ్యక్తి సిలువపై మరణించారని నీకుతెలుసా?—— జవాబుగా లేదంటారు.

సిలువ చాలామందికి మెడలో ధరించే ఆభరణంగా ఉంటుంది. ఒకసారి నేను

ప్రయాణంలో నుండగా ఒక వ్యక్తి ఇందధనససు గురతున్న చొకక్ రిబ్బనుతో కుట్టిన

సంచితో కనిపంచాడు. అతను హా�మాసక్స అని గురతులను బట్టి గ్రహించి, వాట్లాడాలని

ఆశించాను.

''అయయా, మీ రిబ్బను చాలా బాగుంది. యిది దేనికి గురతు? అన్నాను. కొన్ని

మనవు బరువైన ప్రశ్నలు క్లిష్టంగా భావించేవి పపయోగిసేత జవాబు కూడా అదేరీతిగా

ఉంటుంది. నా నమ్మకాలు రూ రీతిగా ఉన్నాయి అని తెలియజేయు గురతులు అన్నాడు.

నా దేవుని పట్ల నాకు కొన్ని నమ్మకాలున్నాయి. యిది కర్పత్రము క్రీస్తు గురించి

వివరాలున్నాయి చదవండి అన్నాను. అతని చొకాకపై గురతును బట్టి అతనికి గుర్తించి

క్రీస్తును పరిచయం చేయగా ఆనందంగా వెళ్ళాడు.

ఒక శాపువదద కనిపంచిన అవ్మాయి మెడపై పచ్చిబోట్టు గురతుగా ఉంది. అది ఈ

ప్రపంచం గురించి, నిత్యతవం గురించిన భావాలు తెలియజేస్తాయి అంది నా కందుకో

ఆములో నిరాశ్ శ�న్యభావాలు కనిపంచాయి. నా దగిరున్న 10 డాలర్లు చేతిలో పెట్టి

నేను రచించిన పుస్తకాన్ని చదువుకో అని చెపాపను. ఆము ఆశ్చిర్యపడి చూచింది. నా

ప్రక్కనున్న ప్నేహితుడు నన్ను నిరుతాసహాపర్చాడు.

''ఆ 10 డాలర్లు పుస్తకం బదులుగా వేరర వసతువుకై ఖర్చు పెడితే ఏం చేస్తావు?

అన్నాడు. దేవుని కొరకు 10 డాలర్లు నష్టపడినా పర్వాలేదు. అది ఆమె ఉపయోగిసేత

59 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

ఒక ఆత్మ పరలోకం చేరగలదనే నిరీక్షణ అంతే నా ప్రశ్నలలో మరొక పద్ధతి ఉంది.

''నీకు పరలోకం చేరుట యిష్టవేనా?—— ఎలా వెళాులో తెలుసా? నేను పరలోకం వెళ�ు

వారిం నీకు చెప్పనా యీ రీతిగా సువార్తలో కొన్ని వాక్యభాగాలు వివరిస్తాను.

నారేవ వెళ�ు వ్యక్తితో రూ పపశ్నలుంచగా, నాకేమీ క్లూ తెలియదు అన్నాడు. నీ

యిల్లు నారేవలో ఉందన్నావు. ఆ స్థలం చేరగలవా? శాపు వారిం తెలసు. అన్ని

తెలసు పరలోకం వెళ�ు వారిం అందరికీ తెలియాలి. అదేనాతపన. కొన్ని సార్లు నా

ప్రశ్నలలో ''నీ జీవితంలో దేనికి పపాధాన్యతనిస్తావు?

డబ్బు, కుటుంబవు, ఆరోగ్యం సు�ానుభవం? చాలా మంది జవాబుగా

కుటుంబవు అని చెప్తాడు. చాలా కష్టించి చాలా డబ్బు సంపాదించానన్నాడు.

చనిపోయాక నీ వెకక్డుంటావు? నీ తర్వాత నీ కుటుంబం నీతో ఉండాలనే ఆశ

వుందా? అని అడిగాను. నేను అంతగా ఆలోచించలేదండ� అన్నాడు. నిత్యతవం

తెలసుకోగల మంచి సంభాషణ కొనసాగింది. మనకు పరలోకం చేరు అర్హత �టీలో

పాపము లేనిదిగా ఉండాలని గురతుంచుకోవాలి.

ఒకసారి ఒక విద్యార్థితో వాట్లాడుచూ, ''ఒక వేల శాపులో బట్టలు 50%

తగ్గింపు ధర వుంటే ఏం చేస్తావు? అని అడిగాను. నాకవసరవెత�ే నే బట్టలు కొంటాను.

99% తగ్గింపు వుంటే నా కొరకు నా ప్నేహితుల కొరకు కూడా కొంటాను అన్నాడు.

అయితే క్రీస్తు అందించే ఆపఘర్ 100% ఉంటుందని తెలుసా? నీవు చేసిన పాపాలు,

గతంలో చేసినవి, చేస్తున్నవి, చేయబోవునవి క్రీస్తు పవిపత రకతంలో విమాచిస్తారనే

నిశ్చియత నీకుందా? ప్రార్థనా పూర్వకంగా క్రీస్తును గురించి అన్ని సందరా�ులలో

పరిచయము చేయుటకు ప్రతి అవకాశ్న్ని ఉపయోగించాలి. నా జీవితంలో ప్రతి

రోజు నేను ఆశించినట్లు ప్రభువు చిత్తములో సమర్థవంతంగా జీవించగలుిచున్నాను.

60 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

అధ్యాయము -8

నశించు ఆత్మలపట్ల నీ భారవేమి?

ప్రతి విశ్వసి యితరులను సంపతించనప్పుడు వాటల్లో తప్పక కొన్ని అంశ్లను

దృషిటలోనుంచుకోవాలి. ఆప్రము, పశ్చితాత్రము, సిలువ పాపము గురించిన వివరాలు

తెలియకపోతే రక్షకుని అవసరతే తెలియదు. బుదుదడు, మహమ్మద్ రూ రీతిగా కొందర

ప్రముఖులతో పోలిసేత క్రీస్తు ఔన్నత్యాన్ని వివరించాలి. క్రీసేత ప్రపంచ సమస్యలన్నిటికీ

ఒకే జవాబుగా నవ్మాలి.

రోవా 3:23 అందరమూ పాపం చేసి దేవుడ్రనుగ్రహించు మహిమను పొందలేక

పోతున్నావు. రూ సత్యం అందరికీ తెలియాలి.

ధర్మశ్క్స్తవు పరిపూర్ణివెన�ది. ఆత్మలను ర్కిషస్తుంది. ధర్మశ్క్సాతనికి విధేయులైతే

అది పాపము నుండి విజయమిస్తుంది. ఆజ్ఞాతిక్ర్మవు పాపము. మన పాపం

మనల్ని పట్టుకుంటుంది. పది ఆజ్ఞలు పాటించాలనే () జ్ఞాననవు

జశీఅ ళష�అషవ

అవసరము లేనిచో క్రీస్తును చేరలేరని గ్రహించాలి. పాపం చేసిన వ్యక్తి నేరభావంతో

వుండవచ్చు గానీ నష్టజాతకుడినని తలంచరాదు. మనసాసకిషతో పాపాల్ని ఒప్పుకోవడం

అవసరము ధర్మశ్క్స్తవు అదదంవలె అసలు పాపాలి, పాపపు లక్షణాలను రంగును

61 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

సాచిస్తుంది. ధర్మశ్క్ సహాజలకష్ణాలను గ్రహిసేత పాపపు నైజాన్ని గుర్తించవచ్చు.

మత్తయి 3:2 బాపితస్మమిచ్చే యోహాను వాటల్లో దేవుని రాజ్యం సమీపించింది.

వారుమనససు పొందాలన్నాడు. యిదదరిదదరిగా వెళిన శిష్యులు ప్రజలు పాపం గురించి

పశ్చితాతపడాలని కోరాడు. అనే వాటకు అనగా తిరిగి ఆలోచించుట దైవ

చితాతనుసారవెన� దుఃఖము వారుమనససు కల్గిస్తుంది. మరణానికి దారి తీస్తుంది.

యోహాను 6:44 దేవుని చేరాలంటేనే దేవుని చిత్తంలో ఎవరైనా దేవుని ప్రేమించి

పాపవుకు దారం కాగలరు. బలవంతంతో ఎవరినీ దేవుని చెంతకు ఎవరా చేరచు.

మనసాపుర్తిగా దేవుని చేరాలి. క్రైస్తవ జీవితంలో పహాయమన� క్రియలున్నాయి. �రు

త్రాగరాదు. వారకపదవ్యాలేమీ వుపయోగించరాదు. వ్యభిచార పాపములకు దారంగా

వుండాలి. మాసాలు చేయరాదు. తల్లిదండ్రులకు విధేయత చూపాలి. ఎవరైనా

ఒక్కసారిగా పరిపూరు�డు కాలేడు. ఒక్కొక్క మెట్టుగా విశ్వసిపైకి రావాలి. వారిపోవాలన్న

ఆశ కలాిలి. మన సువార్తలో సిలువ లేకపోతే కుదరదు. పరిశుద్ధంగా జీవించాలి.

క్రీస్తు మనలో వుంటే మన జీవిత విధానంలో వారుప కనిపస్తుంది. లోకం పట్ల

అసహ్యత కల్గి యవవనసతులు క్రీస్తు కొరకు జీవించుట నాకు ఆనందం కల్గిస్తుంది.

ఏరోజైనా విశ్వసాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నిర్ణయించుకోవాలి. ఒకరోజు

విద్యార్థులు ఆటలాడే స్థలం చేరాను. ఆ ఆటలో వెకళువలను తెలిసికోవాలన్న వంకతో

వారితో వాట కలిపాను. ఆ విద్యార్థి ఒక సాకల్లో స్నియర్ హైస్కూలు విధ్యార్థి నీకు

మరణవు సంభవిస్తే పరలోకం చేరర నిశ్చియత ఉందా? నేను చాలా మంచి బాలుడ్రను.

పరలోకం వెళుగలను అని ఒక కుపరాడు చెపాపడు. నియావాలు దేవుడు కొన్ని

కొలబద్ధలుగా నుంచాడు. అవే పది ఆజ్ఞలు సరియెన�విగా మీకు తెలుసా? చిన్నప్పుడు

విన్నాను లెండి అన్నాడు. నీవు అబదాథలు చెప్పేవాడివా? అన్నాను. నిన్నేవని పిలవాలి?

62 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

అనగా అబదీథకుడు అనాలి దొంగతనం చేసావా? �ను అన్నాడు. అవ్మాయితో అసరభ్యంగా

పపవర్తించవా? అవును అన్నాడు. అయితే నీవు అబదీథకుడవు, దొంగవు వ్యభిచారివి

అని పిలువవచ్చా?

యిదే పది ఆజ్ఞను అతిక్రమించుట 10 నిమిశాలవుందు మంచివాడినే అన్నావు.

నీలో పాపముందని గ్రహించావా? నిజవే పసైతాను ప్రతి వ్యక్తిని పబభమపరచి న్యాయతీరుప

నాటికి మంచి వాడవు కావచ్చులే అనే రీతిగా జాప్యం చేయిస్తూ సిలువ శక్తికి

పపతివారిని దారం చేస్తుంది. చందాలు వేస్తూ, చర్చికి వెళ్తూ మంచి పనులు చేసేత

రక్షణ లభిస్తుందా? ఒక వృదు�డిని రోడ్డు దాటించితే, పపకకమారికి కాసత సహాయపడి

పనులు చేసేత తీరుపతో నీతిమంతులు కాగలరా? పరలోకం చేరగలరా? ఈ మధ్య ఒక

సినివా రెండవ పపపంచయుద్ధం గురించి చూచాను. ఒక

"ళ��అస్త్ర ూతీ���్వ �వ�అ"

సైనికుడు మరణించేసమయంలో భార్యతో సంభాషించాడు. ''హాని, నేను నా జీవితాన్ని

మంచిగా జీవించానా? నేను మంచివ్యక్తి నేనా? అతని భార్య నిజాయితీగా చెపుతందని

ఆశించాను తృపితకర్మెన� జవాబు మనుష�్యలనుండి సాక్ష్యంగా రాదు. యితరులు

నిర�యించలేరు.

రోవా 2:16 మరణించాక క్రీస్తు సింహాసనము వుందు న్యాయ ప్ఠం ఎదుట

తీరుప వుందు నిలవాలి దేవుని తీరుప స్థిరవెన�ది న్యాయవెన�ది. ఆ తీరపుకై సరిగ్గా

జీవించాలని తెలిసికోవాలి. దేవుడెప్పుడు అందుబాటులో నుండువారికి సమీపంగా

ఉంటారు.

ఒక రోజు కొలోరాడో ప్రాంతం వెళుదలచి ప్రయాణమయ్యాను. అట్లాంటా మీదుగా

మళ్ళాలి. ఎందుకీ ప్రయాణం దేవుడు నిర�యించారో తెలియదు. నాకు సమీపంలో

ఒక స్త్రీ కూర్చొని ఉంది.

63 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

అనే స్టిక్కరు ఉంది. . యవవనంలో నున్న

ణ వీ జ���వ వీ�్�వష ప�అస

కాలేజీ పిల్లలకీ గురతుంటుంది. 70 వేలమంది పాల్గొనే టీవులో ఒక సరభ్యురాలనని

తెలిపంది. నా పపశ్నతో సమీపించాను.

అవ్మారూ, నీవు పరలోకంలో జీవించగలననే నమ్మకముందా?

నేను లాదీదరన్ విష్న్ చర్చికి బాల్యంలో వెళ్ళాను. నేను చాలామంచి వ్యక్తిని

అని అన్నది.

నీ వెన్నడ్రా ఎవరినీ కోపగించుకోలేదా? అబద్ధవాడ్ర లేదా? అవి చిన్న పాపాలే

కదా తప్పుకాదు లెండి అంది.

దేవుని క్షమాపణ అడిగావా అన్నాను.

క్షమాపణ ఏంటి? అంది ఆ క్షణంలో క్రీస్తు గురించి క్షమ గురించి తెలుపటకు

అవకాశం కల్గింది. రెండు రెండ్ర్లు ఎంత? అనగానే నాలుగు అంది. సత్యం కూడా

వారేది కాదు అన్నాను.

నా ఇ మెయిల్ అడిగింది. నేను నీకు ఒక కౌగిలి ఇవ్వనా అంది. యిద్దరము

అపరిచితులవే. నా వాటలు ఆమెకు చాలా నచ్చాయి. ఎంతో ఆప్యాయంగా నిర్మలమైన

శుద్ధ హృదయంతో అలింగనం చేసికున్నావు. ప్రభువులో ఆనందించావు. క్రీస్తు

ప్రతి విశ్వసి పట్ల కోరర సాక్ష్యము నా పరిచర్య వంటిదేనని గ్రహించాలి.

వేసవి కాలంలో జనాలు ఎకుకవగా �రు పతాగుతారు గనుక ఆ ప్రాంతాల్లో

ప్రజలు ఎకుకవగా వుంటారు. వారిని దర్శించి దేవుని విషయాలన్ని చెపాపలని నాకు

ఆశ. ఎవరో ఒకర్న్నా ఆసక్తిగలవారు దొరికి పోతారు. 25 సంవత్సరాలున్న జంటను

అట్లాంటాలో కలిసాను. పది ఆజ్ఞలు పాటిస్తున్నాను. పరలోకం చేరర నమ్మకముందని

64 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

అబ్బారు చెపాపడు. వెంటనే ప్రక్కనున్న అవ్మాయి వాత్రం నాతో అపకమ సంబంధం

కావాలని కోరుకుంటున్నాడు. అతని ఆలోచనలు సరిలేవని తెలిపంది.

పది ఆజ్ఞలలో నాలివ ఆజ్ఞ మీరుచున్నావు పరలోకం ఎలా చేరగలవు? చిన్న

అబద్దాలు తేలిగి చెబుతున్నావు కదా! అన్నాడు. దేవుని క్షమాపణ అడగాలి అప్పుడే

సరియైన నెమ్మది కలుగుంది అని చెప్పగా మౌనంగా తలలు వంచారు. రోడుపైన

మౌనంగా ప్రార్థించి దైవసందేశ్న్ని తెలాపను. నెమ్మైన హృదయాలతో వెళ్ళారు.

అదే విశ్వసి చేయగల పరిచర్య.

ఆ తర్వాత మిన్నిసోటాలో మీటింగు పూర్తి చేసికొని తిరిగు ప్రయాణంలో నా

వావూలు ప్రశ్న వేసాను. మరణం ఆవల వుండినదేమి? అనే మంచి ప్రశ్న వేసావు

గానీ ఆవల ఏమీ వుండ్రదు. మరెన్నో ప్రశ్నలు వేయగా అతని పాపపు స్థితి గ్రహించాడు.

దేవుని గురించి వివరించగా ఆనందంగా వెళ్ళాడు. నాకు తృపిత మిగిలింది.

దేవుని వాక్యం మనం పశద్ధతో విత్తితే అది నిక్షపయోజనం కాదు. పఘలవిసతుంది.

మరొకసారి రిట్రీటులో 300 మంది యవవనసతులకు సమినారు ఏరాపటు చేయగా

మంచి సువార్త బోధించాను. అది శని, ఆది వారాలలో నిర్వహించావు. పది ఆజ్ఞలను

నిత్యజీవితంలో సమర్థవంతంగా ఏరీతిగా అనవయించుకోవాలో తెలుపగా పశద్ధగా

విన్నారు. నా ప్రసంగము వుగింపులో వారి వు�ాలలో ఆనందము కన్నించింది.

వ్యభిచార తలంపులు మనససులో దాచరాదని స్పష్టంగా బోధించాను. పరిశుదాథత్మ

అభిషేకంతో బోధిసేత ప్రజల హృదయాల్లో తీపవంగా పని చేయుట దేవుని సంకలపవు.

నాకా వారనంతర సేవ ఎంతో ఆనందాన్ని పపయోజనకరంగా గడిపిన అపార తృపితని

పొందాను.

2కొరింథీ 5:7 మలి చూపువలన కాక విశ్వసం దావరా విశ్వసి జీవిస్తాడు. నాకు

65 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

ప్రశంసలతో నిండిన ఇ మెయిల్ ఉతతరాలెన్నో వస్తాయి.

ఒక ఇ మెయిల్ సారాంశవేమనగా

''నా అనుభవంలో మీరు చెపిపన ప్రసంగ సారాంశవు చాలా విలువైనది. నా

మిగిలిన జీవితమంతా జ్ఞాపకముంచుకోగలను. ఒక సంఘ పాస్టరు తన సంఘస్తులను

ప్రశ్నించాడు.

''వార్క కాహిల్ ఎట్టివాడు? జవాబుగా ఇంత వరకు విన్న ప్రసంగాలలో ఆయన

చాలా గొప్ప వకత్. చాలా మంచి వాటలు చెప్తాడు. వాకు చాలా యిష్టమైన వ్యక్తి——

అని జవాబు వచ్చింది. మరొక అవ్మాయి వార్క ప్రసంగం చాలా ప్రభావితం చేసింది.

నా జీవితంలో రెండుసార్లు దేవుని స్వరం విన్నాను. చిన్నప్పుడు 7వ తరగతిలోను,

రెండవసారి వార్కగారి ప్రసంగం దావరానే అని తెలిపంది.

మనవు చూచిన అనుభవాల్ని విశ్వసంతో గమనించడం కన్నా విశ్వసం దావరా

జీవిస్తూ నడవాలి. దేవుని నేనవ్మాలి. దేవునికే విధేయత చూపాలి. నేను చెపిపన

వాక్యవెన్నడ్రా నిక్షపయోజనవేనాడ్రా కాలేదు. చారర్లస్ ఫిన్నీ అభిప్రాయంలో ఒక

పాపి తప్పక తాను పాపినని గుర్తించి ఒప్పుకోవాలి. అతను దురదృషటవంతుడని

భావించారాదు. భయపడరాదు. పాపం ఒకరి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని

గ్రహించాలి. పది ఆజ్ఞలనే ప్రమాణంగా గ్రహించి ఎంత పాపం చేస్తున్నావో

తెలిసికోవాలి.

డి. ఎల్.వూడ� గారి అభిప్రాయంలో దేవుడెన్నడ్రా పరిపూరు�డే. సరియైన

న్యాయముగల రాల్స అందిస్తారు. ఆ నియమాలన్నీ రకిషంచుటకు కాదుగానీ ఎంత

పాపిగా నున్నారో కొలిచి చూచుకొనుటకు ధర్మశ్క్సతం వుపయెగపడుతుంది. వందలు

వేలమంది పగహింపు లేక నశించి పోవుచున్నారు. జాన్ బన్యన్ దృషిటలో, చటటవు

66 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

సహాజతత్వాన్ని తెలిసికోలేని వాడు పాపనైజాన్ని గ్రహించలేడు. క్రీస్తు శిష్యులు

యిదదరిదదరుగా వె�ు పశ్చాత్తాపం గురించి బోధించేవారు. బాప్తస్మమిచ్చిన యోహాను

సందేశమిదే.

లాటిన్ భాషలో రెండు వాటలు కలిగిన అర్థవు.

�వ - ూవఅ్

తిరిగి ఆలోచించుట () నిజమైన వారుపగల హృదయము

�స్త్ర��అ ్శీ ్��అస

కావాలని అర్థవు.

2 కొరింథీ 7:10 ''దైవ చితాతనుసారవెన� దుఃఖము వారుమనససు కల్గిస్తుంది.

లోకానుసారవెన� దుఃఖము మరణవు దేవుని దగిరకు వచ్చుటనగా పాపము నుండి

దారమగుటయే.

నా ప్నేహితుడు పహాప� బాష వాట్లాడేవాడు పిల్లలంతా పహాప�భాష్ చదవగల్గిన

వారు. యెషయ 66 అధ్యాయం 2800 సంవత్సరముల క్రితము దొరికిన తోలు

పత్రములో వాటలు చదివేవారు. అనే వాటకు అర్థవు మరలి రావాలి.

తీవ�వఅ్

అనే భావవు. ఇతరులకు సాక్ష్యము చెప్పునప్పుడు పాపము పశ్చాత్తాపం సిలువ

వాటలు తెలాపలి. క్రైస్తవుడ్రయిన మరుస్టి రోజు ఒక బి�్లపరగపహం వంటి భక్తుడుగా

వార్లేడు. ఎంతో తర్బీదు కావాలి.

యోహాను 6:44 దేవుని అనుమతి లేనిదే ఎవరా తంపడియెుదదకు రాలేడు.

ఒకసారి పతాగుబోతుతో వాట్లాడునప్పుడు అతను చిన్నప్పుడు నాతో కలిసి చదివాడు.

క్రీస్తు గురించి చెపాపలని చాలా ఆశపడ్డాను. వినిపించుకొనే స్థితిలో లేడు. రక్షణ

పొందితే అతను క్రొత్త జీవితము ఆరంభించగలడు. ప్రతి వ్యక్తి విశ్వసం అభివృది�కావాలి.

ప్రతి వ్యక్తి క్రీస్తు స్వారూప్యంలోకి వారాలి. మన జీవిత విధానం వారాలి.

67 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

క్రీస్తు మనలో వుంటే మన జీవితవే వారుతుంది. పరిశుదాథత్మ శక్తి పవిపతవెన�ది.

మనలో పరిశుద్ధత నిలసతుంది. పాపము చేసేత పదే పదే పశ్చితాతప్పడాలి. నాగతంలో

ప్నేహితులు చెప్పేవారు.—— వార్క నీవు చాలా వారిపోయావు. క్రీస్తు మనలో వుంటే

యితరులు తేలికగా గుర్తించగలరు. కొందరు చిన్న పిల్లలు పది ఆజ్ఞలు మీరి జీవించుట

చూచి వారికి మంచి చెపాపలని ప్రయత్నించాను. ''నిజవేనండి, వేము చిన్న

వయససులోనే చాలా పాపాలు చేస్తున్నావు. తల్లిదండ్రులకు అవిధేయులవై,

అబదాథలాడుచూ, చిన్న దొంగతనాలు చేస్తూ పది ఆజ్ఞలు మీరుతున్నావు. వా జీవితం

వాకే అసహ్యంగా ఉంది అన్నారు. రూ రీతిగా వ్యకుతలను హెచ్చరించి క్రీస్తు గురించి

వివరిరంచుట విశ్వసికర్తవయము విశ్వసికి సమరపణ జీవితము కావాలి.

క్రైస్తవ సత్యాలను నమ్మినంత వాత్రాన వారుమనససు అనుభవంరాదు. క్రీస్తు

రకతంలో కడుగబడి, పశ్చాత్తాపంతో ఆయన కృపదావరా రక్షణ పొందిన వారర జీవితంలో

వారపు కోరుకొంటారు. పెదవులతో ఉచ్చిరించుట కాదు హృదయంలో స్థిరమైన వారుప

వస్తుంది.

రోవా 10:9 నోటితో ఒప్పుకుంటే చాలదు నవ్మాలి. హృదయపూర్వకంగా

జీవితాన్ని సంపూర్ణి సమరపణ చేసికోవాలి. అదే విశ్వసము. విశ్వసము అంటే జీవితము

జీవించుట దావరా నమ్మడం దేవునితో నాకు మంచి సంబంధం ఉందని చెప్పుకొనుట

కాదుగానీ జీవించి చూపించుటకావాలి.

2కొరిందీ� 5:17 ఎవరైనా క్రీస్తునందుంటే వాడు నాతన సృషిట. పాతవి గతించెను.

సమ్రవు నాతనవాయెను. మన జీవితంలో ప్రతి అనుభవంలో వారుపరావాలి.

పశ్చాత్తాపంతో క్రీస్తును చేరాక దేవునికి మన జీవితం అర్పించక క్రీస్తును ప్రభువుగా

నిలుపుకున్నాక మన జీవితం లోకాశలకు భిన్నంగా ఉండాలి. ఒక్కొక్కసారి కంచెకు

68 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

రెండువైపులా చెందిన వారంగా జీవిస్తావు. దవందవ మనస్థత్వంతో పాపంలో లోకాశలతో

జీవిస్తూ, క్రీస్తు సేవ చేస్తున్నామని పబభమపడగలవు. కొన్ని సార్లు నటిస్తావు.

క్రీస్తుతో జీవించుట అనగా పాప జీవితమునుండి పూర్తిగా మరలిపోయి జీవించుట

నిజ క్రైస్తవుని దేవుని సేవ పట్ల తీపవ తపన వుంటుంది. సాకష్యమివ్వాలనే కోరిక

ఉంటుంది. పపారి�ంచాలనే ఆశ ఉంటుంది. బైబిలు ద్యానించాలనే కోరిక ఉంటుంది.

దేవని నుండి దారంగా జీవించే వారి పట్ల భారము దు�ఖవుంటుంది. వారికి క్రీస్తు

ప్రేమ గురించి చెపాపలనే తీపవ ఆకాంక్ష చెలరేగగా ప్రభువు ప్రేమ వారి పట్ల తొందరచేస్తూ

వారిని రక్షణ వారింలోకి తేవాలనే ఆశ ఉంటుంది.

69 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

అధ్యాయము-9

ఆత్మ విలువ గొప్పది

చారర్లస్ స్పర్జన్ గారు ఒకసారి యిలా చెపాపరు. ఒక్క ఆత్మ రకిషంపబడితే పరలోకంలో

ఆనందం కలుగుంది. ప్రభుని నమ్మకుండా ఒకవ్యక్తి చాలా దారంగా అడ్రవీపపాంతంలో

జీవిస్తున్నాడని తెలిసి ఎన్నో వేలమంది విశ్వసులు వె�ు క్రీస్తు ప్రేమను వివరించగల్గితే

అందరితపన, ప్రయాస, ఖర్చు ముతతవు విలువైనదికాగలదు. ఎన్నో సంవత్సరాలుగా

పపసంగించిననా ఒక్క ఆత్మ కూడా రకష్నలోనికి రాలేకపోతే, ఒక్క ఆత్మ అడ్రవిలో

రకిషంపబడితే ఎంతో గొప్ప విలువ కలది కాగలదు. చాలాసార్లు సాక్ష్యమివ్వాలని

చాలా తవరపడి పోతావు. సువార్త వివరించుట అతి సులబభవెన� పని ఏవాత్రము

కానేరదు. సువార్త వివరించుట సులబభవెన� పనికాదు. మనవు వారితో

సంపతించనప్పుడు వారేది నవ్ముచున్నారు? ఎందుకునవ్ముతున్నారు? అనే ప్రశ్న

తెలిసికోవాలి. క్రైస్తవులు కానిచో పపశ్నలదావరా వారి పరిస్థితి గమనించుకోవాలి.

''నిత్యతవవు గురించి మీనమ్మకాలేమి? నా వద్ద నాలుగు మంచి పపశ్నలున్నాయి.

1. వానిలో మొదటి ప్రశ్న

ఒక క్రైస్తవవ్యక్తి అనగా అర్థవేమి?

70 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

���్ సశీ వశీబ ఎవ�అ పవ � ష�తీ�ర్�అ?

మనకన్నో జవాబులు వస్తాయి.

ఎ) వేము క్రైస్తవులమని చ్ర్చికి వెళ్ళు అలవాటుంది.

బి) భక్తులకు చందాలిస్తావు.

సి) ప్రేమతో పేలను ఆదరిస్తావు.

యివన్నీ ఆచరిసేత క్రైస్తవులు కాలేరు.

2. బైబిలులో మత్తయి సువార్తను 18 మంది వ్రాసారన్నారు. నిజవేనా?

నశీష సశీ వశీ సఅశీష ్��్ ్�వ ప�పశ్రీవ �ర ్తీబవ?

ఈ రీతిగా పపశ్నిస్తూ వారి ఆత్మీయ జ్ఞాన పరిమితి అంచనా వేయవచ్చు. ఒకసారి

హోటలు గదిలో వుగ్గురు క్రొతతవ్యకుతల మద్యలో కూర్చున్నాను. వారంతా వింతగా

చూస్తున్నారు. ''మీరెన్నడ్రా క్రొతతవారి మద్యకూరో�నలేదా—— అని ప్రశ్నించాను. లేదని

జవాబిచ్చి నీవు ఒక క్రైస్తవుడి? అని అడుగగా, �ను అన్నాను. కొన్ని సార్లు విసుగు

కల్గించి కోపం తెచ్చే ప్రశ్నలు వేస్తారు. ప్రతిసారి జవాబు ఇవవడానికి సంసిద్ధంగా

ఉండాలి. క్రీస్తు జీవించారు, మరణించారు లేచారు మన విశ్వసము వ్యర్థం కాదు

యిదే భావం మన నర్నరాల్లో జీరి�ంచుకొని పోవాలి.

1కొరింథీ 15:17,19 ''క్రీస్తు పునరుత్థానుడై లేచి వుండకపోతే నీ విశ్వసము

వ్యర్థవే. క్రీస్తులోనె మన నిరీక్షణ దాగి ఉంది. బుదు�డు, సాయి బాబా, వెంకటేశవర్లు

ముదలగు వారి ఫోటోలు పూజించేవారికి మరణం తర్వాత ఏవుందో తెలియజేయాలి.

71 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్

↑ పైకి / Back to top