అధ్యాయము -10
దేవుడు జవాబులందిస్తారు.
గొప్ప భక్తుడు స్పర�న్గారి అభిప్రాయంలో ఆత్మల రక్షణ గురించి దేవుడు కొన్ని
వాగా�నాలిచ్చారు. పరలోకం వైపు తేరిచూడాలి పాపులు రకిషంపబడి బంగారు వీధుల్లో
తిరిగేభాగ్యాన్ని వారికి ఎవరివ్వగలరు? నీవు నేను నడువు కట్టుకొని బాధ్యతతో
సాక్ష్యమిస్తూ వివరించగల్గి వారిని నమ్మించగల్గితే పాపులకాభాగ్యం లభిస్తుంది. క్రీస్తు
గాయాలు పరికించి చూడాలి. క్రీస్తును ప్రేమిస్తూ మహిమపర్చాలి. ఆయనకు కిరీటవు
పెట్టి గౌరవించే ఆశ ప్రతి విశ్వసికి వుండాలి. అట్టి ప్రేమను చూపాలని ఆశిసేత క్రీస్తు
కోరిన రీతిగా ఆత్మల భారం గలవారమై ప్రయాసపడాలి. దేవుని ప్రేమించి ఆత్మల
సంపాదనయే అతి విలువైన కానుక కావాలి. అదభుత అవార్డులు, ఆణివుత్యాల
అలంకర్ణలు కాదు. నా ప్రసంగాలు విని పపభావితమయిన విద్యార్థులు చాలా
వెళుకులను తెలసికో గలాిరు. వారంతా దేవుని వాక్యాన్ని చాలా యిష్టపడేవారు.
కొలసిస 4:2-6 ''ప్రార్ధనల యందు నిలకడ్గానుండి కృతజ్ఞతగలవారై వానియందు
మెలకువగా నుండండి. సమయము పోనీయక సద్వినియోగము చేసికొనుచు
72 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
సంఘమునకు వెలుపటి వారియెడ్రల జ్ఞానవు కల్గి నడుచుకొనుడి—— మీ సంభాషణ
ఉపపువేసినట్లు ఎల్లప్పుడు రుచిగలదిగా కృపాసహితముగా ఉండ్రనీయుడి. ఎవరికి
ఎలా జవాబు చెపాపలో మృదువుగా ప్రేమను ఎలా వివరించాలో నేర్చుకోవాలి.
నేను ఎప్పుడూ సంసిద్ధంగా వుంటా మంచి జవాబు లిస్తానని నా ప్నేహితులు
కొందరు వెచ్చుకుంటారు. ''నీవు రెడీగా మంచి జవాబులతో సిద్ధంగా ఉండుట
నేనాశచ్యపడతాను. వార్క నీవు మంచి క్రీస్తు విశ్వసివి అవును. నా నమ్మకమంతా
క్రీస్తుపై నాకు గల ప్రేమ విశ్వసంపై ఆధారపడివుంటాయి. కొందరు బై�లుగుర్చి
చాలా పపశ్నిస్తారు. బైబిలు పహాప� భాషనుండి తర్జుమా చేసారని 1611 లో కింగ�జేవుస
వ్రాసారని చెప్పగా ఆసక్తితో వింటారు.
ఎకక్డ్రనుండి నీకీ సమాచారము లభిస్తుంది?
��వతీవ సశీ వశీబ స్త్రవ్ వశీబతీ
�అటశీతీఎ�్�శీఅ?
పది ఆజ్ఞలలో జీవిత సారం యిమిడి వుందని చెప్తాను. మనవు అనయిలలో
విశ్వసాన్ని వితాతలంటే పరిశుద్ధ హృదయంతో సంసిద్ధంగా నిలవాలి.
1పేతురు 3:15 నిర్మలమైన మనసాసకిష గలవారై మీలో ఉన్న నిరీక్షణను గురించి
మివ్ములను పహాతము అడుగు పపతివానికిని సాత్వీకముతోను భయముతోను
సమాధానవు చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును
ప్రభువుగా పపతిషిటంచుకోవాలి. నిత్యతవం గురించి ఎన్నో పపశ్నలురావచ్చు గానీ జవాబు
ఒక్కటే ఒకే సత్యముంటుంది. బైబిలులో సత్యాల వాట నుండి ఒక్కొక్క సత్యాన్ని
వివరించే బాధ్యత మనదే కదా! ఎప్పుడైనా క్రీస్తును నమ్మిన వారికి గానీ నమ్మని
వారికి గానీ మనవు చెప్పగల్గిన రెండు వు�ా్యంశ్లుంటాయి.
నీ నమ్మకవెుట్లుంది? ఏది సత్యవెన�వి? రూ రెండు సత్యాలు బైబిలు ఆధారంగా
73 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
వుండాలి నమ్మకాలకపపుడు పపధమస్థానమివవలేరు. ఆకాశవు పచ్చిగా ఉందంటే
నమ్మలేరు. రెండు రెండ్ర్లు నాలుగు అది సత్యము. క్రీసేత వారివు సత్యము జీవవు
యిది సరియైన నిజవు.
నేను ఒకసారి గ్రాపు ప�ోటోలో నిలబడ్డాను. నా ఎత్తు 66 గనుక ఎప్పుడూ
మనుకనే నిలబడ్రతారని నా స్థానవు స్థిరము చేసికున్నాను. ప్రక్క ప్నేహితుడు జివుతో
వాటలు కలిపాను. ''హిట్లరు లకషలకొలది యూదులను దేవుని ప్రజలను చంపించాడు.
అతనికి సరియెన�దని తోచిందా? అని ప్రశ్నించగా అతను చాలా చిరాగ్గా నావైపు
చూచాడు. ఏ రీతిగా క్రీస్తును నా సంభాషణలో యిమడ్చాిలా అని ఆలోచిస్తాను. ఏది
ఎట్లున్నా సంభాషణ చివరిలో క్రీస్తును గురించి చెపాపలి. అదే మన ధ్యేయం. ''జివు,
నిగ్గుతేల్చేి సత్యాలెపపుడ్రా బై�లులోనే దొరుకుతాయి. అది తెలిసికో—— అనగానే అతని
కళుల్లో అంగీకారం కనిపంచింది. క్రీస్తును గురించి మరికొన్ని సత్యాలు వివరించగలననే
ధైర్యం కల్గింది. మనవు నమ్మిన సత్యాలు గ్రుడిుగా అనుకరించడం మంచిది కాదు.
రోవా 1:9 వాక్యభాగంలో నాలుగు అంశ్లున్నాయి గ్రహించాలి.
1) సృషిట
(జతీవ�్�శీఅ)
2) ప్రణాళిక
(ణవర�స్త్రఅ)
3) కళ్లు
(�తీ్)
సాక్ష్యం 4. క్రమవు
(�తీసవతీ)
ఒకసారి లాసియానాలో ఒక సినివా పపొడ్రయాసరుతో వాటల్లో పడ్డాను. అతను
నన్ను ప్రశ్నించాడు. దేవుడున్నాడని నిరూపిస్తావా? ఏ ఆధారంతో ధైర్యంగా
�నన్నావన్నాడు. రూ చొకాక చాడు. యిదెలావచ్చింది? ఎవరో ఒకరు తయారు చేసి
74 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
వుంటారు. గడియారం చూచుట దావరా దానిని డిజైన్ చేసినవారు వుండి వుంటారు.
అలారగ అందమైన పటవు చూసేత ఒక కళాకారుడుండాలని కదా! ఒక వ్యక్తిలో
విశ్వసాన్ని చూసేత తప్పక ఒక సృషిటకర్త వుంటాడు. ఒక డిజైన్ ఒక కళాకారుడు
వున్నాడని నమ్మినట్లే దేవుని వునికి నవ్మాలి అన్నాను. ఈ వాటలన్నీ చాలా సావాన్యంగా
కనిపంచవచ్చు గానీ దీనికి సరారణవు తరకవు కావలసియుంటుంది. యివన్నీ నన్ను
ఆలోచనలో పడేస్తుంది అన్నాడు.
రోవా 1:20 ఆయన నిత్యశక్తి, దైవతవం జగత్తు పునాది ముదలుకొని సృజించబడిన
వసతువులను గురించి ఆలోచించుట వలన తేటబడుచున్నది.
కీర్తనలు 19:1 సృషిట దేవుని గురించి తెలియపర్చుచున్నది. ఆకాశవులు దేవుని
మహిమ వివరిస్తుంది. ఒక బిలురుకు బిల్డింగు వుండాలి. విశ్వసిని చేసిన సృషిటని
గమనిసేత దేవుడున్నాడని నవ్మాలి. బైబిలు సత్యమని తపపకనమ్ముటకాదారాలున్నాయి.
1. ప్రపంచంలో అధికంగా అవ్ముడుపోవు పుస్తకము బైబిల్.
ు�వ ప�పశ్రీవ �ర ్�వ పవర్ రవశ్రీశ్రీ�అస్త్ర పశీశీస �అ ్�వ షశీతీశ్రీస.
ప్రతి యేటా 150 మిలియన్ల బై�ళ్ళు ప్రచురించుటకు ప్రపంచ చరిత్రలో
గుర్తింపగల సత్యము. ఎందరో మహానుభావులు చరిపతలు, రచనలు చదివినట్లయినా
బైబిలు చదువరెందుకు? సత్యమారాిన్ని అనేవషించాలని ఆశించరెందుకు? యిదేనా
బాధ.
2. బైబిలు కేవలవు దేవుని బభకుతలచే దేవుని ప్రేరణచే లి�ంపబడింది.
2 తిమోతి 3:16
2 పేతురు 1:21
75 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
పరిశుదాథత్మ ప్రేరణ దావరానే బైబిలు వ్రాయబడింది. ప్రభు ఎలా చెప్పుచున్నారు
అని చాలా సార్లు వ్రాయబడింది. 3000 సార్లు చెపాపరని ఉంది. చాలారిత్రాత్మక
సత్యాలు కూడా బైబిలు బోధలను స్పష్టంగా దృడభ్రపర్చుచున్నాయి. చారిత్రాత్మకంగా
తపపులుంటే నిరూపించేవారు కదా!
సత్యములతో నిండినది గనుక బైబిలు సుస్థిరవెన�ది.
ఈ పుస్తకాలన్ని బైబిలు సత్యాలు దృడభ్రపర్చారు.
నేటికి 25,000 చారిత్రాత్మకంగా గురతులు చూపించారు. బైబిలు కాలవునాటి
చిహ్నాలు నేటికీ ఎందరో యాత్రికులు చూచి తరిస్తున్నారు. ఈ ఆధారాలన్నీ ఆలోచనలకు
ఆహారానందిస్తాయి.
ఎన్నో వందల పపవచనాలన్నీ ఒకే పుస్తకము బైబిలులో నున్నాయి. ప్రతి ప్రశ్నకు
జవాబు బై�లిస్తుంది. హిందువుల బభగవద్గీతగాని, వుస్లింల ఖురాన్ గాని, రూ
పుస్తకాలేమీ యిట్టి సత్యాలు తెలపలేవు. చాలా సత్యాలు నెరవేరాయి గానీ రెండవ
రాకడ్లో నెరవేరుటకు సిద్ధంగా ఉన్నాయి. దేవుడు వాత్రమే భవిష్యత్తును ఎరిగినవాడు.
బైబిలు ఆధారంగా పరలోకం, నరకమున్నాయి. అంతేకాదు విలువైన జీవిత
సత్యాలాధారంగా పది ఆజ్ఞలు వీరి దావరా పశ్చితాత్రము సిలువ దావరా రక్షణ,
రక్షకుని అవసరత యివన్నీ బైబిలు బోధిస్తుంది. ప్రవచనాల నెరవేరుప బైబిలు సాటిగా
తెలుపతుంది.
1. మీకా 5:2 ముసిసయ తప్పక బత్లెపహావులో జన్మిస్తాను. యెరుషలేవు, అట్లాంటా
నయాయరుక అని తెలుపలేదు. ఆ నెరవేరుప లాకా 2:4-7లో నెరవేరింది.
2. జకర్యా 11:12 ముసిసయా 30 మండి కాసులకు అమ్మబడి పదోహులకు
76 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
అపపగించబడ్రతారని వ్రాసారు. మత్తయి 26:15లో యూదా ఇసకరియోతు యూదా
దావరా నెరవేరింది.
3. కీర్తనలు 22లో ముసిసయాకు చేతులు, కాలు ప్రాంతాల్లో గాయాలు కలిగాయి.
అని వ్రాయబడివుంది. సరిగ్గా 800 సంవత్సరాల తర్వాత మత్తయి 27:35లో నెరవేరింది.
మత్తయి 24, 2తిమోతి 3 అధ్యాయాలలో నెరవేరుపంది. ఎందరో పపశ్నించేదేమనగా,
ఎంతో బాధ వున్న ఈ లోకంలో దేవుడున్నాడా? ప్రేమకు ఎంపిక ఉంది. తల్ల
దండ్రుల నుండి ప్రేమ కోర్తావు. భార్యా బరతలు పరసపరము ప్రేమకోరుకుంటారు.
పిల్లలు ప్రేమ ఆశిస్తారు. దేవుని ప్రేమ కావాలని మనమంతా ఆశపడాతవు. దేవుని
ప్రేమ కర్వైనప్పుడు చెడు పపబలిపోతుంది. దేవునికి విధేయత చాపనందన
ప్రేమించనందన అనర్థాలు జరుగుతున్నాయి.
పరలోకంలో పాపం లేదు గనుక మరణవు లేదు. ఆదావు పాపం వల్ల
మరణవు వచ్చింది. ప్రేమతోనే కొన్ని సత్యాలు యితరులకు వివరించాలి. ఆఫ్రికా
వంటి ప్రాంతాల్లో ప్రజలు క్రీస్తును గురించి వినలేదు. వారికి నరకముందా? మనవే
రక్షణ పొంది ఆ ప్రాంతాలు దర్శించి రక్షణ గురించి చెపాపలి.
1యోహాను 3:4 దేవుని ఆజ్ఞను అతిక్రమించినచో పాపము చేస్తావు. మరణం
తప్పదు. దేవుని కృప అందరిపట్ల విసతరించి వుంది. ఎందరో దేవుడిని తృణీకరిస్తున్నారు.
వారికి కషములేదు. ఎవరి రుశాటలతో వారు వుంటున్నారు. సత్యము నుండి దారపరర్చి
తలంపులతో ప్రశ్నలతో దేవునికి దారమవుతున్నారు. ఈ రోజుల్లో సంఘాలన్నీ
వేషధారులైన సరభ్యులతో నిండిపోయింది. ఒక శాపులో వేషధారులుండవచ్చు దాని
దగిరకు వెళుటకవరూ ఆటంకం చేయలేరు కదా! అవధులులేని ప్రేమ చూపు దేవుని
చేరుటకు నీవు ఆశిసేత, ఎవరా నీకు అడురారు. నోటిలో సిగిరెట్టు పెట్టుకొని సువార్త
77 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
బోధిసేత ఎవరైనా వినగలరా? దేవుడెన్నడ్రా సత్యవంతుడే ఎన్నో మతాలుండవచ్చు
అన్నీ స్వకరించగలవా? సత్యవెన� బై�లను నమ్మగల్గితే క్రీస్తును అనసరించవచ్చు.
పాపవివుక్తి చేయగలవాడు క్రీస్తు అని తెలియజెప్పు బాధ్యత విశ్వసిదేనని నేను పదే
పదే జ్ఞాపకం చేస్తున్నాను. మహమ్మద్, బుదుదడు, శివుడు, కృష��డు పాపాన్ని క్షమించే
అర్హత గలవారుకారు అందరినీ క్షమించి ఆయన రకతం దావరా పునరుత్థాన బలం
దావరా క్రీస్తును చేరగలవు. క్రీస్తు సమాధి ఖాళీగా నేటికి ఇపశ్యేలులో నిలిచి
ఉంది. యిది నిత్య సత్యంగా నిలిచే వుంది. మనవెన్నడ్రా బైబిలు చదువుతా సాకష్మిస్తూనే
ఉండాలి. పరలోకంలో సాక్ష్యమిచ్చే తరుణాలు లేవు భూలోకంలోనే సాక్ష్యమివ్వాలి.
మన సాక్ష్యము విసతృతంగా కొనసాగించాలి.
78 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
అధ్యాయము - 11
క్రీస్తురకై సంసిద్ధత
స్పర్జన్ భక్తుడు వాటల్లో ప్రతి విశ్వసికి గుండెల్లో సాకష్యమివ్వాలన్న తపన
వివరించాడు.
విశ్వసికి నిపదరాని కన్నులుండాలి. కంటినిండా భారంతో నీరుండాలి.గుండె
పగులుతందేవెానన్న తపన ఆత్మల భారం ఉండాలి. అప్పుడే సరియైన ఆశయాలుగల
తృష్ణిగల విశ్వసిగా అందరా నిలవాలి. వారందరి గుండెల్లో మంట నిండాలి. నీ
హృదయము అట్టి తపనతో పరిశుద్ధంగా నిలిచిన ఆశయంతో లబ్ డ్రబ్ శబదం కావాలి.
దేవుని మహిమ పర్చాలనే ఆశయంతో గుండె కొట్టుకోవాలి. ఆ దేవునిలో నున్న
అవిరామంగా నిలిచిన ఆత్మలను ర్కిషంచే కార్యదీకష్ పపతిక్రీస్తు అనుచరులతో నిలిచి
యుండాలని దేవుని కోరిక. రూ వివరాలన్నీ వుపయోగిస్తూ గుండెల్లో రగిలే మంటకు
వనరులుగా ఈ ప్దదతులన్నీ కట్టెలుగా వుండి వుంటను పెంచాలి. ఈ ఆరని మంట
చీకటిలో నున్న వారికి వెలుగు నివ్వాలి.
ఒక వేళ్ నీకు కనీసము 5 సంవత్సరాలు వాత్రమే జీవించే సమయముంటే ఏం
79 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
చేయగలరు?
దేశ్లు తిరిగి వస్తారు. లేదా ఏదో పనులు చేయడానికి తవరపడతారు. అందరితో
మర్యాదగా వెలుగుతారు. మంచి పనులు చేయుటకు పపయతి�స్తారు. పోనీ 24
గంటలలో చనిపోతామని తెలిసేత ఏమి చేయగలరు?
నిపదపోలేరు. తల్లిదండ్రులను పపియులను హాతతుకుంటారు. సమస్యలుంటే
పరిషకరిస్తారు. ఎవరినైనా ప్రేమిసేత ప్రేమిస్తున్నామని చెప్పేస్తారు. మనససు చాలా
ప్రశాంతంగా ఉంచుకుంటారు. అసంపూర్ణింగా నున్న పనులు చేసేస్తారు. ఒకక్రోజైనా
పవిత్రంగా జీవిస్తారు. దేవుని సమయము కాలవు విలువైనది మనకాలాన్ని మనవు
లెకికంచుట తెలిసికోవాలి. దేవునితో సరిచేసికొనే సమయం కావాలనుకోవడం తప్పు.
కానీ మన హృదయాలు తెలివిగా వివేకంతో వెళుకువతో కాలం గడుపుట తెలియాలి.
మనవు సరిజేసికొనుటకు సమయము అవసరము లేదు. మనకే దేవుడు కావాలి.
వారుక 16:15 మీరు వె�ు స్రవలోకానికి వెళాులన్నవాటతో లేచి వెళ్ళాలి అనే
అర్థవు. నీవీ లోకంలో జీవించేకాలవు నిత్యతవపు విలువ గలవిగా వుండాలి గాని
తాతాకలికవెన� లాభాల్ని చూడ్రరాదు.
మత్తయి 6:9-12 ఈ లోకంలో సంపద వెదకవదుద. చిమ్మట కొటేటదిగా ఉంటుంది.
పరలోకనిధి కొరకు తాపపత్యపడాలి. మన హృదయమున్న చోట మన
సంపదవుంటుంది. గనుక మన హృదయం ఎకక్డున్నదో పరీకిషంచండి.
లాకా 6:45 మన హృదయములో వున్నదే మన నోరు వాట్లాడుతుంది. నశించే
లోకం తీరును గురించి అందరినీ పహాచ్చిరించాలి. ఒక వేళ్ పారీటకి ఎవరైన మనకు 50
టిరకట్లు యిసేత, సరిగ్గా 50 మంది వాత్రమే వస్తారు. ఒక టిరకట్ మిగిలివుంటే ఒక
్రేదవ్యక్తి కిసేత ఎంతో ఆనందంగా వస్తాడు. క్రీస్తు చేసిన పని అదే. మనకీ టిక్కట్టు
80 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
దేవుడిచ్చారు. మన టిక్కట్టు యితరులకివ్వాలి. నా టిక్కట్టు పోలీసు ఆఫ్సరుకు గాని,
అంబలెనసు క్డైవర్కు గానీ ఎమరె�నీస డాకట్రుకిసేత నా దగిరేమీ మిగిలి వుండేది కాదు.
క్రైస్తవులకు టిక్కట్టు చేతిలో వుంటుంది. ప్రతిఫలం కూడా ఉంటుంది.
ఒక వేళ్ ప్రయాణం దారిలో ప్రమాదంలో నున్న వ్యక్తిని కాపాడ్రకుండా
వుండగలవా. అట్లే అగ్ని నుండి ర్కిషంచనట్లు ప్రతి వ్యక్తి ఆత్మను ర్కిషంచు భారం మన
చేతిలో ఉంది. ఆత్మలను సంపాదించువాడు జ్ఞానవు గలవాడు.
సామెతలు 11:30 అట్టి జ్ఞానంకై ప్రార్థించాలి. వేదికపై పాటపాడేవాడు తన్నుతాను
మరచి వాయిస్తాడు.
ఒక నాయకుడు వేదికపై ఎంతో చక్కగా పపసంగిస్తాడు. గురి చూచి పబతకాలి.
ప్రతి అణువు క్రీస్తుపై గురినిలిప అర్పించగలాిలి. క్రీస్తు పునరుతా�నబలవు ఒక హాతసాకిష
సాక్ష్యముతో నిరూపించబడుతుంది. క్రీస్తును ప్రేమించుటలో దాగిన శక్తి పశమను
భరించే సమర్థతనిస్తుంది. వారి మరణం దావరా వారి జ్ఞాపకాలు నిత్యము జీవిస్తాయి.
ఇతరులకు సాపుర్తి నిస్తాయి.
ఒక హాతసాకిష సాక్ష్యములో వాటలు నన్ను పపోతాసహాపర్చారు.
''ప్రభూ, నా జీవితంలో నా రకాతన్ని నీ కర్పిస్తాను. నన్ను నీ ప్రేవాగ్నిలో
దహింపనీయి. నా జీవితం నీదే నేను దాచుకోలేను. నీ రకత్ధారల ప్రవాహంలో నా
రకతం కలిసి పపవించాలని అది అనేకులకు ఆదర్శ జీవితాన్ని పపసాదించాలని నా
ఆశయం.——
మత్తయి 4:19 ''నన్ను వెంబడించండి. నేను మనుష్యులను పట్టు జాలరిగా నిన్ను
చేస్తానన్నారు. ఎప్పుడూ వినని నాతన సందేశ్న్ని యితరులకు తాజాగా అందిసేత
81 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
ఆనందంగా వుంటుంది. ఒకరు ఆత్మజాలరిగా లేరు అంటే దేవుని వెంబడించుట
లేదన్నవాట క్రీస్తును వెంబడించుట లేదన్నవాట క్రీస్తును వెంబడించుటలో ఇర్లకష్యం
చేసేత. వెంబడించుటలో వెనకాడుచున్నట్లు భావవు.
క్రీస్తు తన శిష్యులతో చెపిపన వాటల్ని బట్టి వారి విశ్వసాన్ని బహిరంగ పర్చిమని
చెపపలేదుగానీ క్రీస్తు కొరకు సాక్షులుగా నుండవున్నారు. నేటి తరంలో కొందరు క్రీస్తు
సేవ చేస్తున్నామని చెప్పుకుంటా, వారి అవసరాలు కావాలని డబ్బు సేకరించుటలో
ఎకుకవ కాలం గడిపపస్తున్నారు. క్రీస్తును మహిమపరర్చివారిగా లేరు. యిది బైబిలు
పంగా సమ్మతించు సేవకాదు. క్రైస్తవ జీవితంలో గొప్ప ఆధిక్యత గల అనుభవం
ఒక్కటే. అదే ప్రధాన కార్యము నశించిన వారికి సువార్త బోధించుటయే. క్రీస్తు సువార్త
పపకటించకపోతే నాకు శ్రవు. క్రీస్తు ప్రేమ నన్ను తొందర్ చేయుచున్నదన్న నినాదం
ప�లుగారిదే కదా! పాత నిబంధన కాలంలో ఏలియా నినాదం నేడు అత్యవసర
స్వరం కావాలి.
1రాజులు 18:21 ''మీరెంత కాలవు రెండు తలంపుల మధ్య నలిగిపోతారు?
యెహోవా దేవుడైతే ఆయనను వెంబడించండి. పపత్యేకించుకోండి. బయలుదేవతను
వెంబడిస్తే దానినే వెంబడించండి. అంటా సవాలు చేసాడు. ప్రియ చదువరీ, యేసును
వెంబడిస్తున్నావా? పసైతానును వెంబడిస్తున్నావా? అందరిని, లోకాన్ని ఉ్రేకిషస్తూ క్రీస్తు
సిలువను మాస్తూ క్రీస్తు అనుచరులుగా నుంటున్నారా? మనుష్యులను క్రీస్తు కొరకు
పటేట జాలరులుగా నున్నారా? నాకయితే జైలులోనున్న వారికి సేవ చేయాలని ఆశ
వుండేది కొందరు విద్యార్థులతో కలిసి కొన్ని కోక్ డ్రబ్బాలు, కర్పత్రాలు తీసికొని
జైలుసేవకై తరలి వెళాువు. చేతి స్పర్శలో ఆప్యాయత చూపుతా కర్చాలనవు
చేయసాగావు. రూ అనుభవం వారిని చాలా ఆనంద ప్ర్చింది. వారి హృదయాలన్నీ
82 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
సపందించి వా వాటలు వినుటకు ఆసక్తిచూపారు. నాలోనున్న వారిలో ఒక విద్యార్థి
చెపిపనదేమనగా ''వార్క, ఈ పరిచర్య చాలా ఆహ్లాదకరంగా ఉంది. వా విశ్వసాన్ని
సరిక్రొత్త అపరిచితులతో పంచుకొనుట, వా సాక్ష్యము చెప్పు తరుణవు గమనిసేత,
సవంతవారికి, ప్నేహితులకు చెప్పుటకంటే, యీ రీతిగా చేసే సేవ చాలా సుళువుగా
ఉంది—— ఒక వేళ్ నీవుందు యిద్దరి వ్యకుతలలో ఒకరు అపరిచితుడు, మరొకరు ప్నేహితుడైతే,
వారిలో ఒకరినే పరలోకానికి నీతో తీసికొనివెళుదలిసేత ఏం చేస్తావు? అని అడిగాను.
నా ప్నేహితుని వదిలేస్తానన్నాడు. సరర, అట్లే చేయి అన్నాను. ఒక్కొక్కసారి నశించిపోవు
ఆత్మలే పపావుఖ్యంగా జాగ్రత్త వహించినవారని గ్రహించాలి. మన ఫలభరిత జీవితాన్ని
బట్టి యితరులు మనలను క్రీస్తు అనుచరులుగా గుర్తిస్తారు. మన ఆత్మీయ స్థితి అగ్నివంటి
పరీక్షలను బట్టి తేలుతుంది. నీకు దైవదర్శనం స్పష్టంగా కావాలి. ఎందుకంటే నీలో
పట్టుదలను పెంచి నమ్మిస్తులను చేస్తుంది. నిరంతరము దేవుని వైపు చూచే
ధన్యతనిస్తుంది.
మనమిచ్చే సాక్ష్యము మనవు నిత్యతవంలో విలువలను సంపాదించుకోగలుి
చున్నామని అర్థవు. సంవత్సరాది నుండి అంతము వరకు మనకన్నులు దేవుని వైపు
చూడాలని ఆశించడం కన్న దేవుడే మనలను చూస్తున్నాడ్రనే వాగ్దానం నమ్మితే చాలు.
ఆ నమ్మకం వల్ల సమర్థవంతులుగా మంచి సాకషులవు కాగలవు. ఎంత నమ్మకమైన
సాకషులముత�ే అంతగా దేవుడు తన పపతిపఘలాన్ని నిత్యతవంలో దాచి కన్పర్చిగలరని
నవ్మాలి.
83 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
అధ్యాయము -12
సమరపణ జీవితము
1 రాజులు 8:59,60 ''లోకమందున్న జనులందరా యెహోవాయే దేవుడనియు,
ఆయన తప్ప మరియే దేవుడు లేడని తెలిసికొందురు. మన జీవితాలను దేవునికి
సమర్పించుకొనుట దావరా నశించు ఆత్మలపట్ల బాధ్యత అవసరవెన�దని తెలిసికోగలవు.
1కొరింథీ 15:31 నేను దినదినవు చనిపోవుచున్నాను. ప్రముఖ భక్తుడు
చెపిపనట్లుగా లోపల వెలుపల పోరాటాలు బాధల్ని నిరుతాసహాన్ని, బాధను, అసహానాన్ని,
శోధనను చీకటిని, నిరాకర్ణను సంపూర్ణింగా సహిస్తూ, మనకోసం పశమించే రక్షకుని
కోసం ఉ్రేకిషంచుకొనుట ఉత్తమ అనుభవమని భావిస్తావు.
దేవుని ప్రేమ బలవంతపర్చుట :- కొన్నిసార్లు మనకన్నో విశ్దాలు ఎదురవుతాయి.
భూకంపాలు, కారు ప్రమాదాలు యుదాథలు, అమెరికాలో టవర్ల ప్రమాదాలు ఈ
రీతిగా విశాదంతంగా మరణించిన వారు క్రీస్తును తెలిసికోకుండా వుంటే నరకం
పాలగుట దు�ఖకరము. ఒకసారి ఒక స్త్రీ కారు ప్రమాదంలో రోడుమీదపడి ప్రమాదం
పాలయింది. నేను సమీపంలో నుండి పరురగతాతను. 911 ఫోను చేసి సహాయ
మందించాను. ఎందరో జనాలు పోగయయారు. నాకొక ఆలోచన వచ్చింది.
84 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
అపరిచితురాలు చనిపోతందన్న బాధతో అందరా ఒక్కసారిగా పరురగతాతరు. మనుష్యులు
చనిపోతున్నారు. రక్షణ లేకపోతే నరకానికి వెళ�ుపరిస్థితులుంటాయని తెలిసికూడా,
పరలోకం చేరర దారిలేక నిత్యాగ్నిలో బాధపడబోవుచున్నారని తెలిసి వారికి క్రీస్తును
గురించి తెల్పి రక్షణానుభవం పొందుభాగ్యాన్ని అందించలేకపోతున్నామని
గ్రహించుచున్నావా? ఏదో ఒకనాడు మరణవు తప్పదు. అందుకే సమయము
దొరికినప్పుడు రక్షణ గురించి అందరికీ తెలాపలి.
2కొరింధి 5:14-15 దేవుని ప్రేమనన్ను బలవంతపెడుతంది. అదే ప్రేమ
పరిశుద్ధజీవితం జీవించాలని తవరపెడుతందా? అట్లయితే నీ ధైర్యాన్ని ఒప్పుకోవాలనే
ఆశ్వుందా? దేవుని కొరకేవెన�ా చేయాలని నీకు దేవుని ప్రేమ తొందర్ చేస్తుందా?
యిర్మియా 20:8,9 ''నేను దేవుని గురించి పపకటింపనని నేనను కొంటినా? అది
నా హృదయంలో అగ్నివలె మండుచు, నా ఎవుకలలో వూయబడినట్లున్నది.——
జాన్ మస్ల బభకుతడిలా అన్నాడు. నాకు 100 మంది బోధకుల నివవండి వారు
పాపమంటే అసహ్యత కల్గినవారై దేవుడే కోరుకొనే వారిగా నుండాలి వారర స్థితిలోని
వారైనా కానీ వారు నరక దావరాలు కదిలించేవారు కావాలి. శక్తిగల ప్రార్ధనా
పరులుకావాలి. వారి ప్రసంగం చేయగానే జనాలు రక్షణానుభవం పొందాలి. వారి
దేవుడేవానని ఆలోచించి ప్రేవామయుడని, ఆపదలో ఆదుకొనువాడని గ్రహించాలి.
ప్రభువు గురించి వివరిస్తూ, పాపము నీతి, న్యాయము, తీరుప, నరకము గురించి సందేశవు
కావాలి. అది ప్రజల్ని సిలువయెుదదకు నడిపించి రకష్ణకార్యం చేయాలి. ఆహా! ఎంత
గొప్ప ప్రసంగీకుడు! అని పపశంశలందుకొనుట కన్, అతను చెపిపన రక్షకుడు ఎంత
గొప్పవాడు? అని తెలిసికోవాలి ఆ దేవుని సమీపించాలి. విశ్వసికి శ్రమలెన్నో
ఎదురవుతాయి.
85 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
అపో. 14:21-22 పౌలు చెపిపనట్లు ఎన్నో పశమలు భరించి దేవుని రాజ్యం
చేరగలరు. ఒకసారి ఒక శాపులో దేవుని గురించి చెప్పగా నన్ను తరిమివేసారు. ఒక
అమెరికా యువకుని అవవాన పర్చారని కేసువల్ల 100,000 డాలర్లయినా ఖర్చు
చేయదలచారు. కానీ క్రీస్తును అంగీకరించుట కిష్టపడలేదు. ఆ కోరుటలో నా విద్యార్థి
నా కొరకు సాకష్మివవదలచాడు. దేవుని కృపలో కోరుటలో వ్యక్తి ఒక విశ్వసి ఆముతో నా
పరిస్థితి వివరించాను. ఆము నన్ను చూచి, ధైర్యంగా క్రీస్తును గురించి ప్రకటించు రీతిని
బట్టి ఆశ్చిర్యపడి ఆనందించింది. నాకా కోరుట కేసువల్ల ఒక్క పైసాకూడా ఖర్చుకాలేదు.
ఈ రీతిగా నశించు ఆత్మలపట్ల పపయాసపడితే దేవుని సహాయము అదభుతరీతిగా
అందగలదు.
షషష.ష�తీ�ర్��అశ్రీ�ష.షశీఎ
సహకారం ఎల్లప్పుడు విశ్వసులకుటుంది. రూ సంస్థ సహకారం కూడ్ర
లభించింది. ఏ స్థలాల్లో సాకష్యమివ్వగలవో, ఏ పరిమితిలో చేయగలవెా రూ
సంస్థలు పహాచ్చిరిస్తాయి.
2 తిమోతి 3:12 క్రీస్తుపట్ల సద్బుక్తితో పబతకనుదే�శించువారికి శ్రమకలుిను.
ఎందుకు హింస కలుగుంది? క్రీస్తును ప్రేమించాలని దృడభనిర్ణియము తీసికున్నప్పుడే
కదా! దేవుని నామ ఘనత్రై పపయాసపడితే దేవుడే పశదదవిస్తాడు.
అపొ. 18:9-10 ''నీవు భయపడక మట్లాడువు మౌనవుగా నుండ్రకువు.
నేను నీకు తోడైయున్నాను. నీకు హానిచేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ
పట్టణములో నీకు బహు జనవున్నది. అన్నారు. పౌలను ప్రభువు ధైర్యపరిచారు.
శ్రమలో నుండగా 91వ కీర్తన బహు ధైర్యమిస్తుంది.
ఒక ప్నేహితుడు అట్లాంటాలో ప్రశ్నించాడు. ''వార్క, చర్చిలో ఆరాధన సమయంలో
86 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్
క్రీస్తు పెదదస్థానంలో నుండగా పసైతాను చిన్నదిగా కన్నిస్తుంది. కానీ సాకష్మిచ్చు వేళ్ల్లో
సైతాను ఆటంకం చేస్తూ పెదదసైజులో నిలిచి వుంటుందెందుకు? దేవుడెన్నడ్రా వార్డు.
మన ధృకప్ధము వారాలి. దేవుడెన్నడ్రా ఉన్నత స్థానంలోనే వుంటాడు. సంగీత
కచేరీలలో పారీటలలో, వసంతమేళ్ల్లో, అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో దేవుడు
ఉన్నతుడే, వారని వాడే. అందుకే సాకష్మిచ్చునపుడు ధైర్యంగా ఉండాలి.
యెహోషువా 1:5,9 ప్రతి విశ్వసి దేవునిపై అచంచల విశ్వసముంచాలి.
ఊహించని రీతిలో నీకు తోడుంటాడు.
''నీవు పబతికే దినాల్లో ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక వుంటాడు. నేను
మాపషకు తోడైయుండినట్లు నీకును తోడై యుందును. నిన్ను విడువను ఎడ్రబాయను.
యెహోషువా 1:9. నిబ్బరముగా ధైర్యముగా నుండువు దిగులు పడకువు.
జడియకువు నీవు నడుచు వారిమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.
ప్రభువు వాగ్దానాలు చాలా నమ్మదగినవి బహు దైర్యం కల్గిస్తాయి.
మీరు కుడిపపకక్గానీ ఎడవుపపకక్గానీ తిరిగినట్లయిన యిదే త్రోవ దీనిలో నడ్రవాలని
నీకు వినిపిస్తుంది. దేవుడు నీ జీవితంలో ఉన్నతాశయాలనిచ్చి ఉన్నత పిలుపుతో
ఉన్నత కార్యాలు చేయుటకు నిన్ను నియమిసేత అది పూర్తి చేయు సమర్థత నిచ్చి
సహాయపడి వుగించే బాధ్యతను ధన్యతను యిస్తారని విశ్వసించాలి. దేవుని కృప
మనలో ఉంటుంది హల్లెలూయ.
87 పరలోకంలో విశ్వసి చేయలేని పని వార్క కాహిల్