Chapter 4 of 4

సాక్ష్యాలు 4–29

జోనీ జీవితసంగ్రహము

యెష 40 :6,8అదే భక్తుడు నిరీక్షణలో మంచి భావాలు సాచించారు. యెష 35 :3,6,10 యిదేవాట ప�లుకూడా చెపాపరు ఫిలిప్ప 3:21

నిజవుగా క్రీస్తు రాకడ్ర కోరేవారు ప్రభువైన యేసు రమ్ము అని పలుకుతారు. వ్యవసాయకుడు పంటకై ఎదురు చూచనట్లు, పసైనికుడు వాచ్టవర్రై వేచియున్నట్లు, ఆటగాళ్ళు చివరగా చేరవలసిన గమ్యం చూడగలుినట్లు, మంచి బుద్ధిగల కన్యకలు పెండ్లి కువారునిరకై చూచినట్లు దీపములు నానెతో సరి చేసికొని, గుండెల్లో నిరీక్షణ అనే మంట వుండగా కళ్ళు ఆశతో ఎదురు చూచినట్లు రాకడ్రపై ఎదురుచూడాలి. పరలోకమనేది చూడడానికి కాదు. యేసుకొరకు ఎదురుచూచే స్థలవు. ఆయన కొరకే యిహలోక శ్రమలన్నీ ఓర్చుకున్నాను. అన్ని దేశ్ల కొరకే యా నిరీక్షణ, ఆ క్రీస్తూ విరిగిన హృదయాలు బాగు చేసేవాడు. పాపులను ప్రేమించే రక్షకుడు. మనల్ని ప్రేమించే క్రీస్తు మనకు కావాలి. క్రీస్తు వైపు చూస్తూ పశమలు భరించే కార్లాకు కాళ్లలేవు, కిడి, వ్రేళ్ళు కూడా లేవు. భూమిపై ఆమె ఆకారము చాల వికృతంగా ఉండవచ్చు. అయితేనేమి? మహిమగల అందమైన దేహం పపరభువిస్తారు. జాన్ జీవితం దుర్బురవై �మలు తినే దస్థితిలో పడకలో నశించాడు. అతనికి గొప్న ప్రతిఫలం వుందుంటుంది. పరగగ� భార్య పిల్లలను వదిలిభర్తను వదిలిపోగా ఓరుపతో భరించి అంగవైకల్యంగల బిడ్డను ఆ చిరునవువను చూస్తూ ఆహా�దపడే అతనికి మంచి జీవితం క్రీస్తు దాచారు. ఎందరో హింసలు క్రీస్తురకై భరించి సాకషులయయారు. ఆ శ్రమలకు దేవుని దృషిలో అర్ధమయింది. క్రీస్తు లాజరు సమాధిపపకక్ నిలిచి ఏడ్చాడు. గితెస మనెతో ఏడాచు. మన శ్రమల పట్ల అవగాహన కల్గివున్నాడని నవ్మాలి. ప్రతివ్యక్తి క్రీస్తురాకడ్రతో ఎతిగితిత పాడగలరు.

క్రీస్తు పాపులను సంరకిషంచగలడు బాధలలో నున్న వారికి ఉపశమన మిస్తారు. ఎదురు తిరుగు బాటుదార్లను అణచివేయగలడు, సమ్రవు తిరిగి పొందగల ధన్యతనిస్తాడు. పపకట్ 5:12

మనవు మన మోకాళ్ళపై నిలిచి మన కృతజ్ఞత వెలిబుచ్చాలి. ధవళ్ సింహాసనాస్నుడు యూదాశోపత కొదమ సింహం మన మద్యకు వస్తారు. గాయపడిన

49

జోనీ జీవితసంగ్రహము

క్రీస్తు హస్తాలు మన చేతిని స్పందిస్తాయి. ఆయన గాయాలు. నీవు పొందిన గాయాల బాధను తగిస్తాయి. నీవు పొందిన నిరాదరణ బాధలు, క్రీస్తు నిన్ను ఆయన రకతము దావరా కొన్నాడని జ్ఞాపకం చేస్తాయి. నీ బాధలన్నీ క్రీస్తును ఆశలో ఎదురొకనుటకు సహకరిస్తాయి. భయములేని స్థితిలో ఆనందిస్తావు. దు:ఖవు రాత్రి కాలానికే పరిమితము. ఉశోదయము వస్తుంది. ఆనందం మ�్లవిరసతుంది. సంతోష్గానాలతో క్రీస్తును సంధిస్తావు హల్లెలూయ.

అద్యాయము – 8

చాలసార్లు దేవుని హస్తము ఆయన మంచి పనులపై నున్నట్లు గ్రహిస్తావు. దేవుని హస్తము శ్రమలపై ఎట్లు ప్రభావం చూపగలదో యా పుస్తకము బోధిస్తుంది. దేవుని సున్నిత భావాలు ఈ పుస్తకంలో గోచరిస్తాయి. తీయని అనుభాతి దేవుని ప్రేమలో, ఆయన సహవాసంతో ఆయన అపరిమిత జ్ఞానంతో వుందని నవ్ముతావు. చాల విషయాలు శ్రమలకు దోహాదమవుతాయి. శ్రమలెందుకు వస్తారు?

1.యితరుల నిర్లక్ష్య వైఖరి వల్లనే.

2.పసైతాను అతని అనుచరుల చర్యలు పఘలితంగా లభిస్తాయి.

3.విషపకివుల వల్ల లభిస్తాయి.

సాక్ష్యం 4. భూకంపాలు, సునామిల ప్రభావం వల్ల పొందుతావు.

5.ప్రజలు తయారు చేసికున్న విష్నులు పరికర�ాలు అనగా పబిడి�

పడిపోవుట విసోపట ఘటటనలు దోహతమవుతాయి.

6.శ్రీరక రోగాలు, వంశపారంపర్యంగా లభించే అస్వస్థతలు

డ్రయబిటీస�, రకతపోట్లు రోగాల పఘలితంగా అనుభవిస్తావు.

7.వానసిక రోగాలు, నిరాశ, నిస్పృహ, భయము, విచారము నేర భావవు ముదలగు విషయాలన్ని ప్రమాదాల వల్ల కూడా శ్రమలుంటాయి. వీటన్నింటిని ఆదీభనవులో నుంచుకోగల సమరుదడే మన సృషిటకర్త.

50

జోనీ జీవితసంగ్రహము

బైబిలు పరంగా శ్రమలో దేవుని ప్రాముఖ్య ఉదే�శ్లు

1. దేవుని ప్రత్యేక ఉద్దేశ్యములో శ్రమలెందుకు? అని కనుగొనగల్గితే దేవుని వాక్యము సాటిగా తేలిగా తెలియపర్చునని గ్రహించాలి. మనవునికి పట్ల దేవుని అపారశక్తిని అవగాహన చేసికొనుటకు శ్రమలు అనుమతిస్తారు.

2. మనవు శ్రమలతో నలిగిపోకుండా పరిశుద�పరచి, విమాచించి, బలపరచి పడిపోకుండా నిలబడ్రతారు. కీర్తనలు 66:8 పహాప� 2 :10

3. నశించే పోయే యా మట్టి శరీరము క్రీస్తు జీవితము గురించిన సద్బాువాన్ని గ్రహించుటకు పశమ అవసరము. 2కొరింధి 4:7-14

4. శ్రమలు దేవునిపై ఆధారపడు ధన్యతనిస్తాయి. 2కొరింధి 12 : 9

సాక్ష్యం 5. శ్రమలు మనల్ని విధేయుల్ని చేస్తాయి. 2కొరింధి 12 : 7

సాక్ష్యం 6. శ్రమల క్రీస్తు సవరూపంలోనికి మనల్ని మలుస్తాయి. పిలిఫి 2 : 1-11

సాక్ష్యం 7. క్రీస్తు మనపట్ల తన స్వభావాన్ని కల్గి యుండాలని కోరుటకే ఆసక్తి కల్గి యున్నాడనియు, మన సుఖ జీవనం గడుపుటకు కాదని తెలిసి కోవాలి. రోవా 5:3,4 పహాప� 12 : 10-11

సాక్ష్యం 8. క్రైస్తవ జీవితంలో క్రీస్తు నేర్చించే విలువైన పాఠము పశమల నుండి దారమగుట కాదు గాని క్రీస్తు వలె నుండాలనియే 2కొరింధి 4 : 8-10 రోవా 8:28-29

51

జోనీ జీవితసంగ్రహము

సాక్ష్యం 9. కీర్తన 107:17

సాక్ష్యం 10. విధేయత, ఆత్మ నిగ్రహావు పశమల దావరా నేర్పుకోగలవు. యిష్టతతో దేవుడిచ్చిన శ్రమను ఎదురొకనుట క్రీస్తు పట్ల ప్రేమకు గురతు . పహా� 5 : 8 కర్త 119 : 67 రోవా 5:1-5 యాకోబు 1:2-8

సాక్ష్యం 11. యిష్టతతో దేవుడిచ్చిన శ్రమను భరించుట దేవుని ప్రేమించుటకై గురతు. 2కొరింధి 8:1-2,9

సాక్ష్యం 12. శ్రమ అనేది పాపమునకు పొందు శిక్ష. పహాప� 12:4-13

సాక్ష్యం 13. శ్రమ అనేది దష్ట వ్యకుతల వల్ల కల్గిన పరివాణవులో కొంత బాధ్యత గలది. కీర్తనలు 27:12 కీర్తనలు 37:14-15

సాక్ష్యం 14. క్రీస్తు రాజయము సంపాదించుటలో పశమ పడుట అవసరము. 2ధ్ర 1-5

సాక్ష్యం 15. క్రీస్తు సువార్త నిమిత్తము ఎదురొకను పశమలు క్రీస్తు కొరకే 2 లియా 2:8-9

సాక్ష్యం 16. న్యాయము కోసం పోరాడుటను బట్టి పశమపడతావు. 1 2:19

ూవ్�

52

జోనీ జీవితసంగ్రహము

సాక్ష్యం 17. యేసు నామమము నిమిత్తము పశమ పడతాం

5 : 41 �ష్ర 1 4 : 14

ూవ్�

సాక్ష్యం 18. నీతి మంతులు క్రీస్తు కొరకు శ్రమలతో పాలి వారకుటకని గ్రహించాలి. 2 కొరింధి 1:5 1 4:12-13

ూవ్�

సాక్ష్యం 19. శ్రమలలో పాలివారగుట బహువానవు పొందుటకే 2 కొరింధి 4:17 2 లియోధి 2:12

సాక్ష్యం 20. శ్రమలు మీ సమాజాన్ని ప్రభావితం చేయు రీతిగా మన తలాంతులు మంచి కారణం కోసం వుపయోగపడుటకు సహకరిస్తాయి. పిలిఫి 4:12-13

సాక్ష్యం 21. శ్రమలు సహ క్రైస్తవ విశ్వసులను సవెక�్య పుస్తుంది. ఒకే గమయమురకై శ్రమ పడుటకు సహకరిస్తాయి. ప్రకటన 1:9

సాక్ష్యం 22. శ్రమల దావరా సదవగాహన, జ్ఞానవు కలుగుంది గనుక దేవుని కట్టడ్రలను నేర్పిస్తుంది. కీర్తనలు 119:66-67

53

జోనీ జీవితసంగ్రహము

సాక్ష్యం 23. శ్రమల దావరా దేవుడు విరిగి నలిగిన ఆత్మను ఆయన కోరిన విధంగా అనుగ్రహిస్తారు. కీర్తన 51:1-16-17

సాక్ష్యం 24. క్రీస్తు పపత్యకషతలో మన నిరీకష్ణపై ఏకాగ్రత చూపించి, మన మనససులను క్ర్మశికష్ణకు పరుచుటకు శ్రమలు అవసరము. 1 ప్టరు1:6,13

సాక్ష్యం 25. నేడు శ్రమలన్నీ తగిన కాలంలో ఘనత కలుిటకు దేవుడు నిరరదశిస్తాడు 1 5:6-7

ూవ్�

సాక్ష్యం 26. జ్ఞాన హృదయంలో దేవుని చిత్రంలో మన దినవులు లెకికంచుటకై పశమను అనుమతిస్తారు. కీర్తన 90:7-12

సాక్ష్యం 27. నశించు ఆత్మలను సంపాదించుటకై శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. 2తిమోతి 2:8-10 2లియో 4:5-6

సాక్ష్యం 28. శ్రమలు యితరులను ఆదరించుటకు బలహీనులను ఉద�రించుటకు పపయోజనకారిగా వుంటాయి. 2కొరింధి 1:3-11

54

జోనీ జీవితసంగ్రహము

సాక్ష్యం 29. శ్రమలనేవు క్రీస్తు విలువను గ్రహించుటకు అవి సవలపవుగా నున్నవని తెలిసికోగలవు. పిలిఫి 3:8

30.మన అంతరంగంలో సత్యమును కోరర రీతిగా శ్రమలు పపయోజనమిస్తాయి. కీర్తన 51:6 కీర్తన 119:17

31.శ్రమలనేవి భవిష్యత్తులో మరో జీవితంలో ఎందుకు దేవుడు అనుమతించారో స్పష్టంగా గ్రహించగలవు. కీర్తన 58:10-11

32.శ్రమలనేవి అత్యంత కృపను కల్గి ఉండేవిగా ఉంటాయి. 2లియోది 1:7-8 2లియోది 4:16-18

33.శ్రమలు విచారాల్లో కూడా కృతజ్ఞత కల్గి ఉండుట నేర్పిస్తాయి. 1ధెస్స 5:18 2కొరింధి 1:11

34.శ్రమలు మన విశ్వసాన్ని పెంపొందిస్తాయి. షల్మియా 29:11

35.శ్రమలో దేవుని భద్రత ప్రేమను దేవుని పశదదను గమనిస్తావు. కం 56:8

36.శ్రమలు మన నిరీక్షణను పెంపొందిస్తాయి.

13:14-15 జీశీప

55

↑ పైకి / Back to top